1 00:00:11,720 --> 00:00:12,721 అలారం 2 00:00:16,517 --> 00:00:17,518 సరే. 3 00:00:22,898 --> 00:00:25,108 సరే. పదండి! 4 00:00:25,192 --> 00:00:26,777 స్కూల్ కి మొదటి రోజు! 5 00:00:34,868 --> 00:00:35,869 ప్రిన్సెస్ మరియు టైలర్ల ఫుడ్ చార్ట్ 6 00:00:35,953 --> 00:00:37,704 టైలర్ - టిఫిన్ 7 00:00:49,591 --> 00:00:50,592 ప్రిన్సెస్ 1/5 జూస్ - 4/5 నీళ్లు 8 00:00:54,012 --> 00:00:55,055 సారి. 9 00:00:55,597 --> 00:00:57,224 సరే, ఇది నీది. 10 00:00:58,100 --> 00:00:59,101 ఇదేమో నీకు, సార్. 11 00:00:59,184 --> 00:01:00,769 సరే. తీసుకోండి. 12 00:01:03,772 --> 00:01:05,524 నీకు నిజంగానే గుండు చేయించుకోవాలని లేదా? 13 00:01:05,607 --> 00:01:07,442 -లేదు. -గుండు కొట్టేద్దామా? జుట్టు తీసేద్దామా? 14 00:01:07,526 --> 00:01:09,152 వద్దా? సరే. అయినా సరే, నేను నిన్ను మళ్ళీ అడుగుతాలే. 15 00:01:09,236 --> 00:01:11,071 వస్తువును చూపించి దాని గురించి మాట్లాడే దానికి రెడీగా ఉన్నావా? 16 00:01:12,614 --> 00:01:14,074 నువ్వు… దానిని తీసుకెళ్తున్నావా… సరే. 17 00:01:14,157 --> 00:01:17,411 -ఇది అంత స్పెషలా? -దీనికి మ్యాజికల్ శక్తులు ఉన్నాయి. 18 00:01:18,078 --> 00:01:19,079 అవునా? 19 00:01:20,289 --> 00:01:22,291 వావ్. సరే. 20 00:01:24,001 --> 00:01:25,169 వాడు అన్న మాటలు నువ్వు విన్నావా? 21 00:01:25,252 --> 00:01:27,254 వాడు తన క్లాసులో అందరి ముందూ నిలబడి 22 00:01:27,337 --> 00:01:29,006 ఆ రాయికి శక్తులు ఉన్నాయని చెప్తాడు అంట. 23 00:01:29,089 --> 00:01:30,966 అలా చేయనివ్వొచ్చా? 24 00:01:31,049 --> 00:01:32,259 వాడికి ఆ రాయి బాగా నచ్చింది. 25 00:01:32,342 --> 00:01:34,219 సహజంగా పిల్లలకు అలా దుప్పట్లు లాంటివి కదా నచ్చుతాయి? 26 00:01:34,303 --> 00:01:36,763 జేస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, మనం ఏం చేయలేము. 27 00:01:36,847 --> 00:01:39,933 కానీ వాడికి రాయి ఇష్టం అని తెలిస్తే పిల్లలు ఏడిపిస్తారు. వాడినే లక్ష్యం చేసుకుంటారు. 28 00:01:40,017 --> 00:01:42,477 జేస్, ముందు "అందరూ శత్రువులు కాగలరు" అనుకోవడం మాను, 29 00:01:42,561 --> 00:01:45,856 ఇలా ఆలోచించుకొనే నువ్వు బస్సులో మిగతా మగాళ్ల మధ్య ఉన్నప్పుడు లిప్ బామ్ పూసుకోవు. 30 00:01:45,939 --> 00:01:48,734 నా చిన్నప్పుడు నన్ను స్కూల్ లో ఏడిపించారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 31 00:01:48,817 --> 00:01:51,987 "రాళ్లతో మాట్లాడతాడు" అనే అభిప్రాయం లేకుండానే పిల్లలు… 32 00:01:52,070 --> 00:01:52,905 -ఆపు. -…ఏడిపిస్తుంటారు. 33 00:01:52,988 --> 00:01:54,364 వాడి దగ్గర రాయి ఉంది అంతే. 34 00:01:54,448 --> 00:01:56,158 వాడేం రాళ్లతో మాట్లాడటం లేదు. 35 00:01:58,827 --> 00:01:59,828 ఏంటి? 36 00:02:00,704 --> 00:02:02,247 నిన్ను తీసుకెళ్లకూడదు అనుకున్నా, కానీ… 37 00:02:02,331 --> 00:02:03,832 సరే, అర్థమైంది. వాడి దగ్గర నుండి దాన్ని తీసేయ్. 38 00:02:03,916 --> 00:02:06,376 -కానీ మెల్లిగా తీసుకో, సరేనా? -సరే. 39 00:02:09,505 --> 00:02:10,547 ఒక మాట చెప్పనా? 40 00:02:10,631 --> 00:02:14,510 ఇది చాలా విలువైంది కదా, కాబట్టి స్కూల్ కి తీసుకెళ్లకపోతే మంచిది అనుకుంటున్నాను. 41 00:02:14,593 --> 00:02:15,928 అక్కడ ఎవరైనా తీసేసుకుంటే ఏంటి సంగతి? 42 00:02:16,011 --> 00:02:17,679 ఇవాళ్టికి దీనిని ఇంట్లోనే వదిలేసి, 43 00:02:17,763 --> 00:02:19,973 బహుశా దీని గురించి మాట్లాడితే బాగుంటుందేమో? 44 00:02:20,057 --> 00:02:21,058 ది లీఫ్ థీఫ్ 45 00:02:21,141 --> 00:02:24,102 -సరే. -సరేనా? నీకు ఈ పుస్తకం ఇష్టం, కదా? 46 00:02:24,186 --> 00:02:25,187 నీ బాధ నేను అర్ధం చేసుకోగలను, నాన్నా. 47 00:02:26,396 --> 00:02:28,482 స్కూల్ కి తిరిగి వెళ్లే మొదటి వారం కొంచెం భయంగా ఉంటుందని తెలుసు. 48 00:02:28,565 --> 00:02:29,942 ఒక మాట చెప్తా విను. 49 00:02:30,609 --> 00:02:32,611 నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో, సరేనా? 50 00:02:33,278 --> 00:02:39,284 నీకు గనుక ఎప్పుడైనా భయం వేస్తే, దీనిని చూడు. 51 00:02:39,993 --> 00:02:41,495 నా చేతి మీద కూడా గీస్తాను. సరేనా? 52 00:02:44,373 --> 00:02:47,960 ఈ వృత్తం లోపల, నువ్వు ఇంకా ప్రిన్సెస్ ఉన్నారు, 53 00:02:48,043 --> 00:02:52,130 అలాగే ఇక్కడ నేను ఇంకా నిక్కి, అలాగే మన ఫ్లాట్ ఉంది. 54 00:02:52,214 --> 00:02:56,301 ఇది ఉంది చూడు, ఈ వృత్తం ఒక సురక్షితమైన ప్రదేశం, 55 00:02:56,385 --> 00:03:00,055 కాబట్టి ఈ వృత్తానికి బయట ఏం జరిగినా నువ్వు పట్టించుకోకూడదు 56 00:03:00,138 --> 00:03:04,184 ఎందుకంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి ఈ వృత్తంలోకి వచ్చేయవచ్చు. 57 00:03:04,268 --> 00:03:06,144 సరేనా? నువ్వు మంచి కుర్రాడివి. 58 00:03:11,942 --> 00:03:13,527 సరే, పదండి. వెళదాం. 59 00:03:14,528 --> 00:03:15,737 సరే! 60 00:03:15,821 --> 00:03:19,616 నేను దీనిని ఇక్కడ పెడతాను, సరేనా? 61 00:03:19,700 --> 00:03:21,869 ఇలా రా. జుట్టు ఎటువైపు దువ్వాలి? 62 00:03:21,952 --> 00:03:23,912 మంచి కుర్రాడిలా ఎడమవైపుకా 63 00:03:23,996 --> 00:03:26,707 లేక చెడ్డవాడిలా కుడి వైపుకా? 64 00:03:26,790 --> 00:03:27,791 సరేనా? మంచిది, బాగుంది. 65 00:03:27,875 --> 00:03:30,669 మీ బ్యాగులు తీసుకోండి, పిల్లలూ. పదా, నిక్. వెళదాం, బేబ్! 66 00:03:36,925 --> 00:03:38,343 నడవండి. పదండి. 67 00:03:38,427 --> 00:03:41,638 -అందరూ సిద్ధమా? -ఒకటి, రెండు, మూడు. 68 00:03:41,722 --> 00:03:42,723 అమ్మకానికి కలదు 69 00:03:43,891 --> 00:03:45,225 -ఇదేం బాలేదు. -ఏంటి? 70 00:03:45,309 --> 00:03:46,810 -క్రిస్సి మరియు సారా ఖాళీ చేస్తున్నారు. -సరే. 71 00:03:47,477 --> 00:03:48,645 సరే అయితే. వెళ్ళండి. 72 00:03:48,729 --> 00:03:50,606 బై-బై. 73 00:03:50,689 --> 00:03:51,899 -సాయంత్రం కలుద్దాం, బేబ్. -సరే, బై-బై. 74 00:03:51,982 --> 00:03:53,442 -రోజును బాగా ఎంజాయ్ చేయండి. బై. -బై. 75 00:03:53,525 --> 00:03:55,152 పై అంతస్తు అమ్మకానికి కలదు 76 00:03:57,529 --> 00:03:58,530 ఇదేం బాలేదు. 77 00:04:02,159 --> 00:04:03,160 కామ్డెన్ లాక్ 78 00:04:30,103 --> 00:04:32,231 ఆఫీసుకు తిరిగి స్వాగతం. 79 00:04:33,106 --> 00:04:34,107 పిల్లలు ఎలా ఉన్నారు? 80 00:04:34,191 --> 00:04:36,109 బాగున్నారు, బాగున్నారు, అడిగినందుకు థాంక్స్. 81 00:04:36,985 --> 00:04:38,654 ఇకపై నుండి ఇలా కూర్చోకూడదు అంట. 82 00:04:39,947 --> 00:04:41,323 సరే, వెడల్పాటి వాటిపై కూడా… 83 00:04:42,324 --> 00:04:45,702 వెడల్పాటి వాటిపై కూడా కూర్చోకూడదు అంట. సరే. 84 00:04:45,786 --> 00:04:48,247 -మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగం ఎలా ఉంది? -నాకు భలే నచ్చింది, టెర్రీ. 85 00:04:48,330 --> 00:04:50,666 కొత్త ఉద్యోగానికి, పాత దానికి చాలా తేడా ఉంది, కదా? ప్రదేశం మారితే అంతా మారిపోతుంది. 86 00:04:52,209 --> 00:04:53,210 అవును. 87 00:04:53,293 --> 00:04:56,755 సేల్స్ వారితో నీకు ఉన్న పరిచయం మాకు బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను. 88 00:04:56,839 --> 00:04:58,298 నా కోరిక కూడా అదే. 89 00:04:58,382 --> 00:05:00,217 ఎందుకంటే మనం వాళ్లలో ఒకరిని తీసేయాలి. 90 00:05:02,719 --> 00:05:04,721 -ఏంటి? -జనం ఎక్కువైపోయారు, రాబడి అంతగా లేదు. 91 00:05:04,805 --> 00:05:07,474 కానీ నాకు ఎవరిని ఎంచుకోవాలో తెలియడం లేదు… 92 00:05:07,558 --> 00:05:08,392 అంటే, అర్ధం చేసుకోగలను. 93 00:05:08,475 --> 00:05:10,185 …ఎందుకంటే నాకు వారి పేర్లు తెలీవు. 94 00:05:11,478 --> 00:05:12,312 సరే. 95 00:05:12,396 --> 00:05:14,815 ఒకసారి ఈ విషయం ఆలోచిస్తావా? ఆలోచించి ఒకరి పేరు చెప్పు. 96 00:05:14,898 --> 00:05:16,984 -వేరే మార్గమే లేదు అంటావా… -ఇక ఉంటా. 97 00:05:17,067 --> 00:05:18,110 సరే. 98 00:05:30,372 --> 00:05:31,915 తలుపు మూసుకుంటోంది. 99 00:05:33,041 --> 00:05:34,126 అతను ఎక్కడ ఉన్నాడు? 100 00:05:39,214 --> 00:05:40,507 నేను పుస్తకం కోసం రీసెర్చ్ చేస్తున్నా అంతే. 101 00:05:40,591 --> 00:05:42,009 -ఏంటి? -ఏమీ లేదు. 102 00:05:43,427 --> 00:05:44,720 -నువ్వు మా ఫ్లాట్ అమ్ముతున్నావు! -నేనా? 103 00:05:44,803 --> 00:05:46,180 అవును! ట్రెస్కో వీధిలోది. అవును. 104 00:05:46,263 --> 00:05:47,514 సరే. అలాగే. 105 00:05:48,557 --> 00:05:51,143 ట్రెస్కో వీధి. 106 00:05:51,226 --> 00:05:53,187 అవును, అమ్మేస్తున్నారు. 107 00:05:53,270 --> 00:05:55,230 కానీ వాళ్ళు అమ్మకూడదు. ఎందుకంటే అది మాది. 108 00:05:55,314 --> 00:05:56,732 సరే, నీ బాధ నేను అర్ధం చేసుకోగలను. 109 00:05:56,815 --> 00:05:59,860 కానీ, లెక్క ప్రకారం అది వారిదే, కాబట్టి వాళ్ళు అమ్ముకోవచ్చు. 110 00:06:00,652 --> 00:06:03,530 -అంటే, వారితో నువ్వు మాట్లాడలేవా? -మాట్లాడగలను! ఎవరితో? 111 00:06:03,614 --> 00:06:05,282 ఆ ఫ్లాట్ యజమానులతో! 112 00:06:05,365 --> 00:06:08,243 అంటే, ఆ ఫ్లాట్ ని ఒక డెవలపర్ తరపున ఒక ప్రాపర్టీ 113 00:06:08,327 --> 00:06:09,536 మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్ చేస్తుంది, 114 00:06:09,620 --> 00:06:11,663 ఆ కంపెనీ ఒక ఆఫ్ షోర్ ట్రస్ట్ చేతిలో నడిచే 115 00:06:11,747 --> 00:06:13,332 మరొక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ క్రింద ఉంటుంది. 116 00:06:14,458 --> 00:06:17,044 జెఫ్? నాకు తెలిసి వాళ్లలో ఒకడి పేరు జెఫ్ అనుకుంట. 117 00:06:17,127 --> 00:06:18,670 -నాకు తెలీదు. ఇలా చూడు. -అంతేనా? 118 00:06:18,754 --> 00:06:22,883 నేను కూడా నా రీసెర్చ్ చేస్తున్నా, సరేనా? వాళ్ళు మాకు ముందుగా నోటీసు ఇవ్వాలి. 119 00:06:23,592 --> 00:06:25,093 అంటే, వాళ్ళు ఒక లెటర్ పంపించారు. 120 00:06:25,802 --> 00:06:27,304 కానీ మాకు అది రాలేదు, 121 00:06:27,387 --> 00:06:29,431 కాబట్టి, లీగల్ గా మమ్మల్ని ఖాళీ చేయించలేరు. 122 00:06:29,515 --> 00:06:30,933 సరే. అది నిజం కాదు. 123 00:06:31,016 --> 00:06:34,353 ఒకవేళ అదే నిజం అయినా, మూడు నెలల్లో మీ అద్దె ఒప్పందం పూర్తి అవుతుంది. 124 00:06:34,436 --> 00:06:37,689 అప్పుడు ఇక వాళ్ళు దానితో ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. 125 00:06:38,482 --> 00:06:42,528 ఇది పెద్ద కంపెనీలకు అలవాటైన ద్రోహపు చర్యే కదా? 126 00:06:42,611 --> 00:06:43,820 ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు. 127 00:06:43,904 --> 00:06:47,699 ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలపై పంజా ఝుళిపించే ఈ కంపెనీలకు ఎలా పని చేయగలవు? 128 00:06:47,783 --> 00:06:49,326 అంటే, నేను ఇక్కడ తాత్కాలిక ఉద్యోగిని 129 00:06:49,409 --> 00:06:51,828 కాబట్టి నేను కేవలం ఇక్కడి ఆఫీసు వారికి మాత్రమే పని చేస్తున్నా, కానీ… 130 00:06:54,957 --> 00:06:56,375 ప్లీజ్. ఇలా చేయకు. 131 00:06:56,458 --> 00:06:58,210 నా మాట విను, దయచేసి మా ఫ్లాట్ ని అమ్మకు. 132 00:06:58,293 --> 00:07:01,296 దయచేసి అమ్మకు. అందులో మా వస్తువులన్నీ ఉన్నాయి. 133 00:07:01,380 --> 00:07:03,131 నా వల్ల… నన్ను క్షమించు, మిత్రమా. 134 00:07:15,269 --> 00:07:17,479 సరే, మేమే కొనుక్కుంటాం. దాని ఖరీదు ఎంత? 135 00:07:18,939 --> 00:07:20,190 ఇది వాళ్ళ కనీస ధర. 136 00:07:20,274 --> 00:07:23,360 -ఓహ్, ఇది… నిజంగా ఇంత అడుగుతున్నారా? -అవును, సుమారుగా అంతే ఉంటుంది. 137 00:07:24,111 --> 00:07:26,738 ఇంటి పైకప్పులో ఆస్బెస్టాస్ లేదా ఇంటి క్రింద సింక్ హోల్ ఉంటే తప్ప ధర ఇంతే ఉంటుంది. 138 00:07:26,822 --> 00:07:30,158 అంటే, సింక్ హోల్ ఉన్నా కూడా మంచి ప్రదేశం కాబట్టి రేటు తగ్గకపోవచ్చు. 139 00:07:37,416 --> 00:07:38,250 బై. 140 00:07:46,466 --> 00:07:47,593 హలో, నాన్నా. 141 00:07:47,676 --> 00:07:49,595 మీకు ఆస్బెస్టాస్ గురించి ఏమైనా తెలుసా? 142 00:07:56,935 --> 00:07:59,062 -నిక్కి! -జెన్, నాకు నీ సహాయం కావాలి. 143 00:07:59,146 --> 00:08:00,564 ఓరి, దేవుడా, పిల్లలు ఎలా ఉన్నారు? 144 00:08:00,647 --> 00:08:02,816 బంగారు బొమ్మల్లా ఉన్నారా? కచ్చితంగా వాళ్ళు బంగారు బొమ్మల్లా ఉండి ఉంటారు. 145 00:08:02,900 --> 00:08:04,651 అవును, బంగారు బొమ్మల్లాగే ఉన్నారు. నాకు నీ నుండి కొంత… 146 00:08:04,735 --> 00:08:07,154 వాళ్లకు నువ్వు బాగా నచ్చావా? నువ్వు వాళ్ళకి బాగా నచ్చి ఉంటావులే. 147 00:08:07,946 --> 00:08:10,824 -క్షమించు, మళ్ళీ మధ్యలో మాట్లాడాను. -టెర్రీ నాతో ఒకరిని ఉద్యోగంలో నుండి తీసేయమని చెప్పాడు, జెన్. 148 00:08:10,908 --> 00:08:11,742 సేల్స్ విభాగంలో నుండి. 149 00:08:13,118 --> 00:08:14,286 కానీ నేను సేల్స్ లో పని చేసే జెన్ నే కదా. 150 00:08:14,870 --> 00:08:17,956 నిన్ను కాదు, కానీ సేల్స్ నుండి ఒకరిని తీసేయాలి. కుదరదు అనలేను, అంటే ఏమవుతుందో తెలుసా? 151 00:08:18,040 --> 00:08:20,375 టెర్రీ నన్ను పనిలో నుండి తీసేయొచ్చు, అప్పుడు నాకు, జేసన్ కి కూడా ఉద్యోగాలు ఉండవు. 152 00:08:21,668 --> 00:08:23,003 జెన్, నేను ఉద్యోగంలో నుండి ఎవరిని తీసేయాలి? 153 00:08:23,086 --> 00:08:26,423 సరే, ముందుగా "ఉద్యోగం తీసేయాలి" అని గట్టిగా అనడం ఆపు, సరేనా? 154 00:08:26,507 --> 00:08:27,758 సరే, అలాగే. 155 00:08:27,841 --> 00:08:30,636 సరే. క్రింద నుండి పైకి వద్దాం, 156 00:08:30,719 --> 00:08:34,347 ముందుగా టింకిల్, జెంటిల్ బెన్, స్ట్రెయిట్ జో, గే జో, 157 00:08:34,431 --> 00:08:37,601 కాన్సిక్వెన్స్, పోర్క్ చాప్, నిషాలో లేని నీకో, డర్టీ బేబీ, 158 00:08:37,683 --> 00:08:39,227 నిషాలో ఉన్న నీకో బాగా సేల్స్ చేస్తాడు, వింతగా, 159 00:08:39,311 --> 00:08:41,395 డ్రూ బాయ్ ఇంకా బేబీ లెగ్స్. 160 00:08:42,022 --> 00:08:43,106 బేబీ లెగ్స్? 161 00:08:43,190 --> 00:08:45,442 మన సేల్స్ టీమ్ లో అత్యుత్తమంగా పనిచేసే వ్యక్తి పేరు బేబీ లెగ్స్? 162 00:08:45,526 --> 00:08:47,277 ఫిస్ట్ వెళ్ళిపోయినప్పటి నుండి అంతే. 163 00:08:48,570 --> 00:08:50,030 సరే, అయితే టింకిల్ ని తీసేయమంటావా? 164 00:08:58,372 --> 00:09:00,457 సరే, నన్ను అడిగితే వద్దు అంటా. 165 00:09:00,541 --> 00:09:01,750 ఈ మధ్య నాకు బాగా నచ్చేస్తుంది. 166 00:09:02,376 --> 00:09:03,335 నీకు అమ్మాయిలు కూడా… 167 00:09:03,418 --> 00:09:05,337 నిజం చెప్పాలంటే నేను అన్ని విధాల జీవనాన్ని సాగిస్తుంటా, నిక్కి. 168 00:09:08,131 --> 00:09:11,510 సరే, మనం ఏం చేయాలో చెప్తాను. నేను వీళ్ళతో కలిసి పని చేస్తాను. 169 00:09:11,593 --> 00:09:14,471 వీలైతే టెర్రీతో మాట్లాడి ఎవరినీ తీసేయకుండా ఒప్పిస్తా. 170 00:09:14,555 --> 00:09:17,099 ఈలోపు నువ్వు ఫోన్లు మాట్లాడటం మానేసి, వాళ్ళు కస్టమర్లతో మాట్లాడేది విను. 171 00:09:17,182 --> 00:09:19,184 కానీ, జెన్, ఇది మన మధ్య మాత్రమే ఉండాల్సిన రహస్యం. 172 00:09:19,268 --> 00:09:20,477 ఇది నీ సీక్రెట్ స్పెషల్ మిషన్. 173 00:09:21,770 --> 00:09:22,980 క్షమించండి, నేను ఫోన్ పెట్టేస్తున్నా. 174 00:09:23,063 --> 00:09:24,773 నాకొక సీక్రెట్ స్పెషల్ మిషన్ ని అప్పగించారు. 175 00:09:27,901 --> 00:09:30,988 "అందరి పనితనాన్నీ వేగంగా మెరుగు చేసి ఉద్యోగాలు పోకుండా చూసే" ఆపరేషన్ మొదలైంది. 176 00:09:32,155 --> 00:09:33,282 ఇది భలే ఆసక్తిగా ఉంది. 177 00:09:35,033 --> 00:09:37,327 క్షమించండి, నేను ఒక స్పెషల్ మిషన్ మీద పని చేస్తున్నాను. 178 00:09:55,304 --> 00:09:56,388 అంతా బాగానే ఉందా? 179 00:09:57,598 --> 00:09:58,432 ఓరి నాయనో. 180 00:09:58,515 --> 00:10:00,726 -ఏదైనా న్యూక్లియర్ ప్లాంట్ లో పని చేసి వస్తున్నారా? -లోనికి పదా. 181 00:10:06,023 --> 00:10:07,024 ఫ్రెడ్డీ మొబైల్ 182 00:10:07,900 --> 00:10:09,318 హెయ్, మిత్రమా, ఇది నేనే. 183 00:10:10,777 --> 00:10:12,154 సరదాగా వెళ్లి త్రాగుదామా? 184 00:10:16,825 --> 00:10:18,410 ఎరికా మాంచెస్టర్ కి వెళ్ళిపోతోంది. 185 00:10:19,870 --> 00:10:20,954 పిల్లలను కూడా తీసుకెళుతోంది. 186 00:10:22,164 --> 00:10:23,415 వాళ్ళ అక్కకి దగ్గరలోకి అంట. 187 00:10:24,499 --> 00:10:25,501 కాబట్టి… 188 00:10:26,168 --> 00:10:29,171 నాకు కాస్త ఒంటరిగా అనిపిస్తుంది. 189 00:10:30,631 --> 00:10:33,050 సరేలే, నీకు అవకాశం ఉన్నప్పుడు నాకు ఫోన్ చెయ్. బై. 190 00:10:33,759 --> 00:10:35,552 ఓడియన్ థియేటర్ కి ఎలా వెళ్ళాలి? 191 00:10:36,261 --> 00:10:37,262 సరే. 192 00:10:37,346 --> 00:10:40,307 ఇక్కడి నుండి ఇలా నేరుగా వెళ్లి, అక్కడ వచ్చే సర్కిల్ దగ్గర కుడి వైపు తీసుకొని, 193 00:10:40,390 --> 00:10:41,517 ఆ తర్వాత… 194 00:10:43,310 --> 00:10:45,270 ఒక మాట చెప్పనా? 195 00:10:46,146 --> 00:10:47,231 నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. 196 00:10:47,814 --> 00:10:49,441 లేదు, మీరు మాకోసం రావాల్సిన పని లేదు… 197 00:10:49,525 --> 00:10:50,943 అదేం కాదు! నాకు సంతోషమే. 198 00:10:52,444 --> 00:10:53,445 ఇక వెళదాం రండి. 199 00:10:53,529 --> 00:10:55,781 అయితే, తర్వాత ఏం చేయబోతున్నారు? ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? 200 00:10:57,533 --> 00:10:59,284 భోజనానికి ఏమైనా వెళదామా? 201 00:11:07,292 --> 00:11:08,794 నువ్వు దేనికోసం వెతకాలో తెలుసు కదా? 202 00:11:08,877 --> 00:11:09,711 -తెలుసు. -సరే. 203 00:11:09,795 --> 00:11:13,465 నేను ఇంతకు ముందు రెండు కాళ్ళ జిమ్మీతో కలిసి రూఫ్స్ బాగు చేసేవాడిని. 204 00:11:14,383 --> 00:11:16,051 అతనికి ఒక్కటే చేయి ఉంటుందని అలా పిలుస్తాం. 205 00:11:16,134 --> 00:11:17,511 ఎప్పుడూ మంచి విషయాలపైనే దృష్టి పెట్టాలి. 206 00:11:19,888 --> 00:11:22,683 -సరే, ఏమైనా ఆస్బెస్టాస్ ఉందా? -లేదు, చాలా శుభ్రంగా ఉంది. 207 00:11:22,766 --> 00:11:24,601 అనుకున్నది జరగకపోవడం మనకు కొత్తేమీ కాదు కదా? 208 00:11:24,685 --> 00:11:26,728 కొంచెం కూడా లేదా? రవ్వంత కూడా లేదా? 209 00:11:26,812 --> 00:11:28,313 లేదు, ఆనవాలు కూడా ఏమీ లేదు. 210 00:11:29,982 --> 00:11:31,066 సరే, అయితే మీరు… 211 00:11:33,026 --> 00:11:34,152 అక్కడ కొంచెం ఆస్బెస్టాస్ అంటించగలరా? 212 00:11:34,236 --> 00:11:35,863 -లేదు, అంటించలేం. -సరే, అంటించకూడదులే. 213 00:11:35,946 --> 00:11:37,656 ఇప్పుడు అలా చేయలేము. 214 00:11:38,240 --> 00:11:40,742 నా జీవితం ఇంతే అనుకుంట, కదా? 215 00:11:41,326 --> 00:11:42,452 ఎందుకు ఇవన్నీ చూడమన్నావు? 216 00:11:42,536 --> 00:11:45,622 అంటే, మేము ఈ ఇంటిని కొనుక్కుందాం అని అనుకుంటున్నాం, సరేనా? 217 00:11:45,706 --> 00:11:47,291 కానీ ధర అనుకూలించాలి. 218 00:11:48,917 --> 00:11:51,003 ఇలా చూడు, నాకు మిమ్మల్ని అడగడం ఇష్టం లేదు… 219 00:11:51,086 --> 00:11:53,797 -ఇల్లు కొనడం పెద్ద సవాలే, కదా? -అవును. 220 00:11:53,881 --> 00:11:56,633 మేము ఈ మధ్యనే అలికాంటేలో ఒక విల్లా కోసం డిపాజిట్ కట్టాము. 221 00:11:57,551 --> 00:11:58,760 నేను నమ్మను. 222 00:12:00,095 --> 00:12:02,097 దాచిన డబ్బు అంతా వాడేసాము. 223 00:12:02,181 --> 00:12:03,557 చిల్లి గవ్వ కూడా లేకుండా తీసేసాం. 224 00:12:05,434 --> 00:12:06,435 కానీ మీ అమ్మ చాలా సంతోషంగా ఉంది. 225 00:12:09,062 --> 00:12:09,938 నమ్మలేకపోతున్నా, నాన్నా. 226 00:12:10,022 --> 00:12:12,649 ఇలా చెప్పా పెట్టకుండా కొనేశారు ఏంటి? 227 00:12:13,400 --> 00:12:14,860 ఏదైతేనేం, మంచి విషయం! గొప్ప వార్త చెప్పారు! 228 00:12:14,943 --> 00:12:16,820 -అవును. -సరే. 229 00:12:16,904 --> 00:12:19,156 అక్కడ వారి వంటలు అన్నిటిలో చేపలు వేస్తారంట, తెలుసా? 230 00:12:19,656 --> 00:12:21,325 మిర్చి బజ్జిలలో కూడా అంట తెలుసా? 231 00:12:21,408 --> 00:12:22,534 లేదు, వాటిలో వేయరు… 232 00:12:24,036 --> 00:12:25,162 అలాంటి వాటిలో వేయరు. 233 00:12:33,754 --> 00:12:34,922 కస్టమర్లకు టింకిల్ అదనపు ప్రమాద 234 00:12:35,005 --> 00:12:37,049 -ఇన్సూరెన్సుని సూచిస్తుందా? -లేదు. 235 00:12:37,674 --> 00:12:39,885 -వెళ్లి అలా చేయమని చెప్తే మంచిది. -సరే. 236 00:12:40,385 --> 00:12:43,555 అలాగే ఆ బూట్లలో చాలా అందంగా ఉందని కూడా చెప్పు. 237 00:12:43,639 --> 00:12:44,473 సరే. 238 00:12:45,724 --> 00:12:49,228 హాయ్, టింకిల్, నువ్వు కస్టమర్లకు అదనపు ప్రమాద ఇన్సూరెన్సు గురించి చెప్తున్నావా? 239 00:12:49,311 --> 00:12:50,729 -అవును, చెప్తున్నాను. -సరే, మంచిది. 240 00:12:52,606 --> 00:12:54,566 -ఇంకొక విషయం. -వద్దు. 241 00:12:54,650 --> 00:12:55,734 బూట్ల గురించి. 242 00:12:57,152 --> 00:12:59,404 అలాగే, నీ బూట్లు నీకు చాలా బాగున్నాయని జెన్ అంటుంది. 243 00:13:09,289 --> 00:13:11,124 అంటే, ఇది భలే ఉంది. 244 00:13:12,501 --> 00:13:13,627 నమ్మలేకపోతున్నా. 245 00:13:13,710 --> 00:13:16,088 మనకు ఇంత తక్కువ ఫిర్యాదులు సహజంగా రానే రావు. 246 00:13:16,171 --> 00:13:17,339 కస్టమర్లు కూడా బాగా పెరిగారు. 247 00:13:17,422 --> 00:13:20,259 ఇవాళ వార్ ఆఫ్ ది వరల్డ్స్, యుగాంతం గేములో ఉన్నన్ని కారులు అద్దెకు వెళ్లాయి. 248 00:13:20,342 --> 00:13:22,678 -జెన్, నిజంగానే యుగాంతం జరుగుతుందా? -ఆగు… 249 00:13:25,639 --> 00:13:26,682 లేదు, అంతా బాగానే ఉంది. 250 00:13:27,641 --> 00:13:28,976 నేను నమ్మలేకపోతున్నాను. 251 00:13:29,059 --> 00:13:32,104 అంటే, నువ్వు ఒక్క రోజులోనే కంపెనీ పనితనాన్ని మార్చేసావు అన్నమాట. 252 00:13:32,187 --> 00:13:34,022 -నువ్వు భలే దానివి. -ఏమో, నేను అలా అనుకోను. 253 00:13:34,106 --> 00:13:35,440 లేదు, నిజంగానే అంటున్నాను. 254 00:13:35,524 --> 00:13:37,442 వాళ్ళు ఎవరో ఒకరి ఉద్యోగం తీసేసి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఉండేవారు, 255 00:13:37,526 --> 00:13:39,027 కానీ నువ్వు అలా కానివ్వలేదు. 256 00:13:39,111 --> 00:13:40,362 అది గొప్పపని. 257 00:13:41,154 --> 00:13:42,698 నీకు సహాయం చేయమని నన్ను అడిగినందుకు చాలా థాంక్స్. 258 00:13:42,781 --> 00:13:45,659 -లేదు, అలా అనొద్దు. -నిజంగానే అంటున్నాను. 259 00:13:45,742 --> 00:13:48,662 ఒక టీమ్ గా కలిసి పని చేయడం బాగుంది. అంటే, నిజమైన ఒక టీమ్ గా. 260 00:13:48,745 --> 00:13:51,206 సోషల్ మీడియాలో సిల్లీ పనులకు హ్యాష్ ట్యాగ్ లు నడిపించడంలాగ కాకుండా. 261 00:13:52,249 --> 00:13:53,834 ముందెప్పుడూ ఎవరూ నాపై నమ్మకం ఉంచలేదు. 262 00:13:55,377 --> 00:13:56,378 చాలా థాంక్స్. 263 00:14:08,724 --> 00:14:09,808 అయ్యో. 264 00:14:19,693 --> 00:14:20,944 అయ్యో. 265 00:14:32,456 --> 00:14:33,457 వెర్రోడు. 266 00:14:47,804 --> 00:14:49,181 హలో, మిత్రమా. 267 00:14:50,766 --> 00:14:52,142 నా మిత్రమా. 268 00:14:52,226 --> 00:14:53,685 ఇక్కడ ఉన్నావా, నిన్ను కలవడం చాలా సంతోషం. 269 00:14:53,769 --> 00:14:55,771 నిన్ను కలవడం కూడా సంతోషమే. నువ్వు ఆఫీసుకు ఎందుకు వెళ్ళలేదు? 270 00:14:56,355 --> 00:14:57,940 అంటే, "ఆఫీసు"… 271 00:14:58,023 --> 00:15:00,943 మనసు పెట్టి పని చేయగలిగితే ఎక్కడైనా మనకు ఆఫీసే కదా? ఏమంటావు? 272 00:15:01,568 --> 00:15:05,531 అంతేకాకుండా, నా పాస్ ని పోగొట్టుకున్నా, కాబట్టి ఇక్కడ కూర్చొని బ్లాగు రాస్తున్నా. అది విషయం. 273 00:15:05,614 --> 00:15:08,742 -బ్యాంకింగ్ పరిశ్రమపై ఆ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి బ్లాగు. -సరే. అలాగే. 274 00:15:08,825 --> 00:15:11,286 నాకు నచ్చినప్పుడు, అనుకున్నది రాయడానికి వీలుంటుంది. 275 00:15:12,120 --> 00:15:14,081 నేను కూడా అదే చేస్తా అనుకో. 276 00:15:14,164 --> 00:15:15,666 అవునా? మంచిది. భలే పని. 277 00:15:16,250 --> 00:15:19,211 ఒక మాట, స్కాట్, నాకు నీ సహాయం కావాలి. 278 00:15:19,878 --> 00:15:21,004 -ఏంటో చెప్పు. -సూపర్. 279 00:15:21,088 --> 00:15:23,006 అంటే… నాకు పెద్దగా తెలీని… 280 00:15:23,090 --> 00:15:26,301 నాకు బ్యాంకులు అలాగే ఫైనాన్స్ పరిశ్రమ గురించి ఏమీ తెలీదు, వాటిని నమ్మను కూడా. 281 00:15:26,385 --> 00:15:28,262 "నా డబ్బు నా దగ్గరే ఉండాలి" అనుకునే వ్యక్తిని. 282 00:15:28,345 --> 00:15:29,638 కానీ ఇప్పుడు మనం ఒక కుటుంబం, 283 00:15:29,721 --> 00:15:33,433 కాబట్టి నేను మనల్ని సోదరులం అనొచ్చా? ఒక విధంగా నిన్ను సోదరుడిలా చూస్తున్నా. 284 00:15:33,517 --> 00:15:35,561 -అంటే, నువ్వు ఆ మాట అనడం చాలా సంతోషం. -నిజంగా. 285 00:15:35,644 --> 00:15:37,729 -నాకు తమ్ముడు ఉండి ఉంటే బాగుండని చిరకాల కోరిక. -సరే. 286 00:15:38,522 --> 00:15:40,357 అంటే, నాకు ఇద్దరు ఉన్నారు అనుకో, కానీ నేను వాళ్లకు నచ్చను. 287 00:15:40,941 --> 00:15:41,942 అది… 288 00:15:42,901 --> 00:15:43,944 విచారకరం. 289 00:15:44,027 --> 00:15:45,821 ఇప్పుడు మేము ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నాం. 290 00:15:47,239 --> 00:15:49,616 -ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నారా? -అవును. అవును. 291 00:15:50,367 --> 00:15:53,036 -లండన్ లోనా? -అవును. ఇప్పుడు మేము ఉంటున్నది. 292 00:15:54,037 --> 00:15:56,331 -లండన్ లో ఉన్న మీ ఫ్లాటా? -అవును, లండన్ లో ఉన్న మా ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నాం. 293 00:15:56,415 --> 00:15:58,667 కానీ మాకు కాస్త డిపాజిట్ కొరకు డబ్బు కావాలి, 294 00:15:58,750 --> 00:16:02,588 కానీ మా నాన్న స్పెయిన్ లో ఒక రిటైర్మెంట్ ఇల్లు కొంటున్నారు కాబట్టి ఆయన్ని అడగలేను. 295 00:16:02,671 --> 00:16:03,589 సరే. 296 00:16:03,672 --> 00:16:05,674 అలాగే నిక్కి ఇంకా నా దగ్గర పెద్దగా డబ్బు లేదు. 297 00:16:05,757 --> 00:16:08,510 -"ఎంత" లేదు? -అంటే, ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవాలి. 298 00:16:08,594 --> 00:16:10,095 -అమ్మో. -అవును, అది కూడా వెంటనే. 299 00:16:10,179 --> 00:16:12,806 అంటే, ఈ విషయంలో నువ్వు మాకు ఏమైనా సహాయం చేయగలవా? 300 00:16:12,890 --> 00:16:15,142 హేయ్. నా ఉద్యోగమే అది. 301 00:16:15,225 --> 00:16:19,354 సరే. అలాగే, కానీ నాకు లాభం ఎక్కువ కావాలి మిత్రమా, సరేనా? 302 00:16:19,438 --> 00:16:21,023 కాబట్టి నైతికమైన పెట్టుబడులు ఏం సూచించకు. 303 00:16:21,106 --> 00:16:22,900 వీలైనంత లాభం ఇవ్వగల డార్క్ వెబ్ పెట్టుబడుల గురించి చెప్పు. 304 00:16:22,983 --> 00:16:27,237 కుక్క పిల్లల్ని అమ్మే వ్యాపారాలు, బాంబులు చేసే వ్యాపారాలు, వెట్ వైప్స్ అమ్మే వ్యాపారాలు లాంటివి. 305 00:16:27,321 --> 00:16:28,197 అర్ధమైంది. 306 00:16:28,280 --> 00:16:30,824 సరే, అలాగే ఈ విషయం నిక్కికి చెప్పకుండా ఉంటే మంచిది. 307 00:16:30,908 --> 00:16:32,576 కొంత కాలం ఆగి చెపుదాం అనుకుంటున్నా, సరేనా? 308 00:16:32,659 --> 00:16:38,707 గుర్తుంచుకో స్కాట్, నాకు కచ్చితంగా లాభం మాత్రమే కావాలి, లేదంటే నా వల్ల కాదు. 309 00:16:39,374 --> 00:16:41,376 నాకు అర్ధమైంది. ఏం పర్లేదు. 310 00:16:42,002 --> 00:16:43,629 నేను కూడా ఇంకొక సోదరుడిని పోగొట్టుకోలేను. 311 00:16:47,257 --> 00:16:48,091 జేసన్. 312 00:16:48,175 --> 00:16:50,177 -హేయ్! -చెప్పు. 313 00:16:50,260 --> 00:16:52,304 నువ్వు నాపై ఆధారపడొచ్చు. 314 00:16:55,599 --> 00:16:56,934 ఇది ఒక కొవ్వొత్తి. 315 00:17:04,608 --> 00:17:07,444 సరే, ఎంత వరకు వచ్చింది? 316 00:17:07,528 --> 00:17:10,739 జెన్ ని ఫోన్స్ మాట్లాడటం ఆపించి, ఆమెతో కలిసి మిగతా వారి సంభాషణలు విన్నా. 317 00:17:10,821 --> 00:17:13,867 వాళ్లకు కాస్త కోచింగ్ ఇవ్వగలిగితే బాగుంటుందేమో అనిపించింది, తర్వాత… 318 00:17:13,951 --> 00:17:16,369 సేల్స్ బాగా పెరిగాయి. ఫిర్యాదులు తగ్గాయి. 319 00:17:16,453 --> 00:17:17,788 మంచి పని. పనితనం బాగా మెరుగైంది. 320 00:17:17,871 --> 00:17:18,872 అవును… 321 00:17:20,082 --> 00:17:21,791 అవును, లేదు. అలా కాదు. 322 00:17:21,875 --> 00:17:23,877 ఫిర్యాదులు బాగా తగ్గాయి, టెర్రీ. 323 00:17:23,961 --> 00:17:27,256 సహజంగా జెన్ గురించి ఎంత మంది ఫిర్యాదు చేస్తారో అంత సంఖ్యలోనే ఫిర్యాదులు తగ్గాయి. 324 00:17:28,006 --> 00:17:29,758 -సరే. -అలాగే, సేల్స్ కూడా పెరిగాయి 325 00:17:29,842 --> 00:17:32,427 ఎందుకంటే జెన్ కి వెళ్లాల్సిన ఫోన్లు మిగతా వారికి వెళ్లాయి కాబట్టి. 326 00:17:32,511 --> 00:17:33,887 అయితే? 327 00:17:34,596 --> 00:17:35,764 విషయం అది. 328 00:17:43,021 --> 00:17:44,898 -నేను జెన్ ని ఉద్యోగంలో నుండి తీసేయాల్సి ఉంటుంది. -వావ్. 329 00:17:47,192 --> 00:17:48,527 సరే. 330 00:17:48,610 --> 00:17:50,070 అవును. 331 00:17:50,153 --> 00:17:51,446 ఇంతకీ జెన్ ఎవరు? 332 00:18:07,963 --> 00:18:09,464 టైలర్ 'చూపించి చెప్పే' కార్యక్రమం మధ్యాహ్నం రెండున్నరకు! 333 00:18:18,557 --> 00:18:19,391 రాయి లేదు! 334 00:18:20,851 --> 00:18:21,852 అరే ఛ. 335 00:18:37,326 --> 00:18:38,577 హలో. చెప్పండి, హలో. 336 00:18:38,660 --> 00:18:40,078 హలో, మిత్రమా. బిజిగా ఉన్నావా? 337 00:18:54,301 --> 00:18:55,511 చాలా థాంక్స్, షనీస్. 338 00:18:55,594 --> 00:18:58,055 చాలా మెరుగయ్యావు. 339 00:18:58,138 --> 00:18:59,139 సరే… 340 00:19:00,766 --> 00:19:02,935 టైలర్, ఇప్పుడు నువ్వు మాట్లాడతావా? 341 00:19:27,501 --> 00:19:29,336 ఇది నా రాయి. 342 00:19:29,419 --> 00:19:33,340 దీనికి కొన్ని ప్రత్యేకమైన మాయా శక్తులు ఉన్నాయి. 343 00:19:36,635 --> 00:19:37,678 వెర్రోడా. 344 00:19:39,304 --> 00:19:42,057 అయ్యో. అయ్యయ్యో. త్వరగా పదా. నడువు. 345 00:19:45,227 --> 00:19:49,690 హాయ్. క్షమించాలి, మమ్మల్ని కొంచెం లోనికి పంపగలరా? లోపల ఒక రాయి ఉంది. 346 00:19:49,773 --> 00:19:51,233 సరే. 347 00:19:58,407 --> 00:19:59,366 చాలా థాంక్స్. 348 00:19:59,449 --> 00:20:03,120 నువ్వు మాకు ఆ రాయిని ఎందుకు చూపించాలని అనుకున్నావో మాకు చెప్తావా? 349 00:20:11,086 --> 00:20:12,671 మేము ప్రభుత్వ శాస్త్రవేత్తలం. 350 00:20:12,754 --> 00:20:14,047 ఎక్కడి వారు అక్కడే ఉండండి. 351 00:20:14,131 --> 00:20:16,091 అందరూ, ప్రశాంతంగా ఉండండి. కంగారు పడాల్సిన పని లేదు. 352 00:20:16,175 --> 00:20:18,343 -ఏం పర్లేదు. -సిద్ధమా? 353 00:20:23,223 --> 00:20:25,225 మెల్లిగా వెళ్ళు. 354 00:20:26,476 --> 00:20:28,729 అలా కదలకుండా నిలబడు, బాబు. 355 00:20:30,480 --> 00:20:33,483 -ఆ రాయి ఇదేనా? -ధృవీకరించుకుంటే మంచిది. 356 00:20:38,447 --> 00:20:39,531 అమ్మో. 357 00:20:39,615 --> 00:20:42,576 ఓరి దేవుడా. మనం అనుకున్నదానికన్నా శక్తివంతంగా ఉంది. 358 00:20:44,411 --> 00:20:45,704 సరే, అందరూ వినండి. 359 00:20:45,787 --> 00:20:48,248 -ప్రశాంతంగా ఉండండి, ఎవరూ రాయిని నేరుగా చూడకండి. -కదలకు. 360 00:20:48,332 --> 00:20:49,416 దాని వైపు చూడకండి. 361 00:20:50,042 --> 00:20:51,543 మీ కళ్ళు మూసుకోండి. 362 00:20:53,921 --> 00:20:54,838 సరే. 363 00:20:55,923 --> 00:20:59,885 -మంచి కుర్రాడివి. ఇచ్చేయ్. -మెల్లిగా. 364 00:20:59,968 --> 00:21:02,262 జాగ్రత్తగా. జాగ్రత్త… 365 00:21:06,058 --> 00:21:07,226 ఏం పర్లేదు. 366 00:21:07,309 --> 00:21:09,061 మంచి పని చేసావు, టైలర్. మంచి పని. 367 00:21:10,145 --> 00:21:11,230 మిగతా పిల్లల సంగతి ఏంటి? 368 00:21:11,313 --> 00:21:12,648 వాళ్ళు అంతా చూసేసారు. 369 00:21:12,731 --> 00:21:13,565 వీళ్ళని… 370 00:21:13,649 --> 00:21:14,900 -వద్దు! -వద్దు! 371 00:21:14,983 --> 00:21:17,819 పర్లేదు, ఈ పిల్లల్ని నమ్మవచ్చు. ఇలా చూడండి, మేము వచ్చినట్టు ఎవరికీ చెప్పొద్దు. 372 00:21:17,903 --> 00:21:19,488 ఇది అస్సలు జరగనట్టే ఉండండి. 373 00:21:20,197 --> 00:21:21,448 ఇది మాములు రాయే. 374 00:21:21,532 --> 00:21:23,325 అంతరిక్షం నుండి వచ్చింది కాదు, 375 00:21:23,408 --> 00:21:28,038 అలాగే, దీనికి ఎలాంటి ప్రత్యేకమైన శక్తులూ లేవు అని మరీ మరీ చెప్తున్నాను. 376 00:21:28,121 --> 00:21:30,165 -అర్థమైందా? -అర్ధమైంది. 377 00:21:30,832 --> 00:21:31,708 కుర్రోడా… 378 00:21:33,210 --> 00:21:36,421 నువ్వు నీ క్లాసుకు, ఈ స్కూల్ కి అలాగే నీ కుటుంబానికి గర్వకారణంగా నిలిచావు. 379 00:21:41,927 --> 00:21:43,011 ఇక మా పని పూర్తయింది. 380 00:21:46,098 --> 00:21:48,100 నీకు గనుక ఏవైనా ప్రత్యేకమైన శక్తులు వస్తే… 381 00:21:48,183 --> 00:21:49,434 ఎఫ్.పి.టి స్పోర్ట్స్ 382 00:21:49,518 --> 00:21:51,311 …ఈ నంబరుకు ఫోన్ చెయ్. సరేనా? 383 00:21:58,527 --> 00:22:01,613 అందరూ, శాంతించండి. 384 00:22:04,408 --> 00:22:06,451 -నీ సహాయానికి థాంక్స్, మిత్రమా. -ఏం పర్లేదు. 385 00:22:06,535 --> 00:22:08,412 అయితే, ఇలాగే ఇంకొక స్కూల్ కి కూడా వెళదామా లేక… 386 00:22:08,495 --> 00:22:10,831 ఏంటి? అదేం లేదు. ఏమంటున్నావు? 387 00:22:11,915 --> 00:22:12,958 ఏమీ లేదు. 388 00:22:14,001 --> 00:22:15,252 కాస్త ఒంటరిగా ఉంటోంది. 389 00:22:17,171 --> 00:22:18,714 -సరదాగా ఎక్కడికైనా వెళదామా? -కుదరదు, మిత్రమా. సారి. 390 00:22:18,797 --> 00:22:21,049 నేను ఇంటికి వెళ్లి పిల్లల కోసం ఏమైనా తినడానికి సిద్ధం చేయాలి. 391 00:22:21,133 --> 00:22:23,218 సరే. అలాగే. వెళ్ళు. 392 00:22:24,261 --> 00:22:25,679 -చాలా థాంక్స్. -మళ్ళీ కలుద్దాం. 393 00:22:26,471 --> 00:22:28,348 -ఇంతకీ ఏం వండుతున్నావు? -ఫహితాలు. 394 00:22:28,849 --> 00:22:29,808 సూపర్. 395 00:22:29,892 --> 00:22:33,228 నాకు కొవ్వు లేని మాంసమైతే ఊరబెట్టడం కంటే మసాలా పూసి వండితే నచ్చుతుంది. 396 00:22:33,312 --> 00:22:35,856 ఇప్పుడు నాతో మసాలాల గురించి మాట్లాడకు ప్లీజ్. 397 00:22:51,413 --> 00:22:52,414 ఒంటరిగా ఉన్నారా? మేము సహాయం చేయగలం. 398 00:22:52,497 --> 00:22:54,291 పార్క్ హిల్ కమ్యూనిటీ సెంటర్ లో గ్రూప్ థెరఫీ ప్రోగ్రామ్ 399 00:23:00,422 --> 00:23:02,424 అయితే, ఈ రాయితో ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? 400 00:23:02,508 --> 00:23:03,675 ఏమో. 401 00:23:04,259 --> 00:23:06,512 ఎదుగుదలలో ఇదొక దశ అయ్యుండవచ్చు. కొంతకాలానికి… 402 00:23:06,595 --> 00:23:08,722 మన దగ్గర వాడు ఉండగా ఇదే మొదటి దశ కావడం మన దురదృష్టం. 403 00:23:10,682 --> 00:23:13,352 ఒకటి చెప్పనా, నేను ఆఫీసులో ఉన్నప్పుడు పిల్లల్ని బాగా మిస్ అయ్యాను. 404 00:23:13,435 --> 00:23:14,853 -అవునా? -అవును. 405 00:23:14,937 --> 00:23:17,231 నేను నాకు పెద్దగా తెలీని వారితో గడుపుతూ, వాళ్లతో మాట్లాడటానికి 406 00:23:17,314 --> 00:23:20,234 ఇబ్బంది పడేటట్టు అయితే, ఆ పనేదో నా పిల్లలతోనే చేస్తే మంచిది అనిపించింది. 407 00:23:21,109 --> 00:23:22,277 -ఇలా చూడు. -ఏంటి? 408 00:23:22,361 --> 00:23:23,904 నేను నీకు ఒకటి చెప్పాలి. 409 00:23:25,739 --> 00:23:28,075 సరే… 410 00:23:33,163 --> 00:23:36,124 సారా ఇంకా క్రిస్సి ఇల్లు మారడం లేదు. 411 00:23:36,208 --> 00:23:37,459 మంచిది. 412 00:23:37,543 --> 00:23:39,086 -మనమే మారాలి. -ఏంటి? 413 00:23:40,003 --> 00:23:43,090 వాళ్ళు ఈ ఫ్లాట్ ని అమ్మేస్తున్నారు. అవును. 414 00:23:43,173 --> 00:23:45,509 -ఏంటి? -అవును. 415 00:23:45,592 --> 00:23:47,052 -జోక్ చేస్తున్నావా? -లేదు. 416 00:23:47,135 --> 00:23:49,429 -కానీ… మరి… -లేదు. జేస్… 417 00:23:49,513 --> 00:23:51,390 లేదు, కానీ… మరి మనం ఏం చేయాలి? 418 00:23:51,473 --> 00:23:52,724 మనం ఈ ఇల్లు కొనేస్తున్నాం. 419 00:23:53,433 --> 00:23:54,977 "మనం కొనేస్తున్నాం" అంటే ఏంటి అర్ధం? అదెలా సాధ్యం? 420 00:23:55,060 --> 00:23:57,396 నేను వాళ్లతో, "మేము కొనుక్కుంటాము" అన్నాను. అలా చెప్పడం చాలా ఈజీ. 421 00:23:57,479 --> 00:23:59,439 కానీ అందుకు కావాల్సిన డబ్బు మన దగ్గర లేదు కదా. 422 00:24:00,607 --> 00:24:01,900 మా నాన్న అప్పు ఇస్తున్నారు. 423 00:24:03,944 --> 00:24:05,487 -నిజంగా? ఏంటి? లేదు, అది… -అవును. 424 00:24:05,571 --> 00:24:08,198 -అది సరిపోతుందా? -ఆహా, సరిపోవచ్చు. 425 00:24:08,282 --> 00:24:10,993 కానీ, మనం ఇల్లు కొనాలంటే మన పెళ్లిని కొంచెం వాయిదా వేయాల్సి ఉంటుంది, 426 00:24:11,076 --> 00:24:13,912 అలాగే డబ్బు రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఆయన కొన్ని పెట్టుబడులను తీయాల్సి ఉంటుంది. 427 00:24:13,996 --> 00:24:15,455 ఓరి, దేవుడా! 428 00:24:15,539 --> 00:24:18,917 డబ్బు రావడానికి కాస్త సమయం పడుతుంది. నా మాట విను. చెప్పేది విను. 429 00:24:19,001 --> 00:24:20,919 అప్పు ఇవ్వడం ఆయనకు కొంచెం విడ్డురంగా ఉంది, సరేనా? 430 00:24:21,003 --> 00:24:23,005 -విషయం ఆయన ముందు ఎత్తొద్దు. సరేనా? -ఇది మంచి విషయం. 431 00:24:25,132 --> 00:24:26,508 -సరే. -ఓరి, దేవుడా. 432 00:24:26,592 --> 00:24:29,094 -నేను ఇంకాస్త వైన్ తెస్తాను. -సరే వెళ్ళు. అలాగే. 433 00:24:29,803 --> 00:24:31,597 ఇది భలే విషయం. ఇది… 434 00:24:46,612 --> 00:24:47,613 గార్డెన్ న్యూస్ 435 00:25:12,387 --> 00:25:14,181 విస్టా ఈ నెల టాప్ ఉద్యోగి! 436 00:25:33,408 --> 00:25:37,079 టైలర్ 437 00:26:36,889 --> 00:26:38,891 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్