1 00:00:07,508 --> 00:00:10,552 వాడు ఆర్సెనల్ కి సపోర్ట్ చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను. 2 00:00:11,386 --> 00:00:12,888 -నేను టోట్టెన్హామ్ కి సపోర్ట్ చేస్తాను, నిక్కి! -నిజమే. 3 00:00:12,971 --> 00:00:15,557 జేస్, ఈ సమస్య ఎంత తీవ్రమైనదో నాకు బాగా అర్ధమైంది. 4 00:00:15,641 --> 00:00:16,642 వాడు ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? 5 00:00:16,725 --> 00:00:19,269 ఎందుకంటే… వాడు అందరికీ మంచి కావాలని చూస్తాడు. 6 00:00:19,353 --> 00:00:20,646 తెలిస్తే నువ్వు బాధపడతావు అనుకుని ఉంటాడు, 7 00:00:20,729 --> 00:00:24,274 కానీ అది కేవలం ఫుట్ బాల్ మాత్రమే, కాబట్టి నువ్వు అస్సలు బాధపడవు. 8 00:00:24,358 --> 00:00:25,651 వాడికి ఏ టీమ్ ఇష్టం అనేది ముఖ్యం కాదు. 9 00:00:25,734 --> 00:00:27,819 ఇతర పిల్లలతో కలవడానికి వాడికి ఏదొక వ్యాపకం ఉంటే చాలు. 10 00:00:31,657 --> 00:00:33,992 -జేసన్! -ఇది చాలా పెద్ద సమస్య, నిక్కి, సరేనా? 11 00:00:34,076 --> 00:00:35,911 నా చిన్నప్పుడు మా నాన్న నన్ను టోట్టెన్హామ్ ఆటకు తీసుకెళ్లారు, 12 00:00:35,994 --> 00:00:37,788 అలాగే వాళ్ళ నాన్న కూడా ఆయన్ని తీసుకెళ్లారు, నేనూ టైలర్ ని తీసుకెళ్లాలనుకున్నా. 13 00:00:37,871 --> 00:00:40,832 కానీ ఇప్పుడు నేను రోజంతా చెత్త ఆర్సెనల్ ఫ్యాన్స్ తో గడపాల్సి ఉంటుంది. 14 00:00:40,916 --> 00:00:44,419 -అవును, నాకు తెలుసు. ఇది చాలా… -సరే. 15 00:00:44,503 --> 00:00:46,129 -క్షమించు. ప్రయత్నించా, కానీ… -సరేలే. 16 00:00:46,213 --> 00:00:49,091 నేను ఆ విషయం అస్సలు లెక్కచేయను. నేను ఇంతే. నాకు కేవలం మనుషులనే… 17 00:00:51,760 --> 00:00:54,263 -లెక్క చేస్తా. -ఎవరది? ఏంటి? ఎవరు? 18 00:00:54,346 --> 00:00:55,764 -ఇది జెన్. -ఆమెను ఇంకా పనిలో నుండి తీయలేదా? 19 00:00:55,848 --> 00:00:59,101 లేదు! ఈ వారాంతానికి తీయకపోతే టెర్రీనే స్వయంగా తీసేస్తాడు. 20 00:00:59,184 --> 00:01:01,562 కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కాబట్టి అదేం పర్లేదు. 21 00:01:01,645 --> 00:01:04,438 -ఓహ్, అవునా? ఏంటో చెప్పు, వింటాను. -లేదు, నిజమే. చెప్తాను విను. 22 00:01:04,522 --> 00:01:06,149 నేను ఇవాళ ఉదయం ఆమెను కాఫీకి అని చెప్పి బయటకు తీసుకెళ్లి 23 00:01:06,233 --> 00:01:07,860 ఈ ఉద్యోగం వల్ల తాను ఎదగలేకపోతుంది 24 00:01:07,943 --> 00:01:09,403 అని తెలిసేలా చేసి 25 00:01:09,486 --> 00:01:11,613 తనే స్వయంగా ఉద్యోగానికి రాజీనామా చేసేలా చేస్తాను. 26 00:01:11,697 --> 00:01:14,700 అవునా? నువ్వు ఆ పిల్ల ఏం అంటే అదే అంటావు. 27 00:01:14,783 --> 00:01:16,034 లేదు, నేను అలా కాదు! 28 00:01:16,118 --> 00:01:18,871 నా కంటిముందే ఇప్పుడు ప్రిన్సెస్ కోసం హోమ్ వర్క్ చేసి పెడుతున్నావా? 29 00:01:19,955 --> 00:01:20,998 ఓయ్. 30 00:01:21,081 --> 00:01:24,084 ఆ పిల్ల, ఇంకా తన ఫ్రెండ్స్ నిన్ను ఇష్టం వచ్చినట్టు ఆడించనివ్వకు, సరేనా? 31 00:01:24,168 --> 00:01:27,212 ఆ పిల్లకు ముందు నాన్న లేడు కాబట్టి నువ్వు కఠినంగా వ్యవహరించడం చాలా ఈజీ, సరేనా? 32 00:01:27,296 --> 00:01:29,590 -నిన్ను ఇంకెవరితోనూ పోల్చలేదు. -నాకు తెలుసు. 33 00:01:29,673 --> 00:01:31,884 నాన్నా! నేను చీరియోస్ తినొచ్చా? 34 00:01:31,967 --> 00:01:34,344 తిను. కానీ ఈ సారి దయచేసి గిన్నెలో వేసుకొని తిను! 35 00:01:34,428 --> 00:01:35,554 సరే. 36 00:01:36,555 --> 00:01:38,515 జేస్, ఆ పిల్ల నిన్ను "నాన్నా" అని పిలవడం ఇదేనా మొదటిసారి? 37 00:01:40,058 --> 00:01:41,059 అవును. 38 00:01:43,520 --> 00:01:44,730 నిక్కి. 39 00:01:44,813 --> 00:01:46,106 సరే, గత వారం నుండే మొదలుపెట్టింది. 40 00:01:46,190 --> 00:01:49,526 కానీ నా మాట విను, నేను తనతో ఎక్కువసేపు ఉంటున్నా కాబట్టే ఇలా జరిగింది. 41 00:01:49,610 --> 00:01:51,403 మనం అలా పిలిపించుకోవడానికి పోటీ పడాల్సిన పని లేదు. 42 00:01:51,486 --> 00:01:52,779 ఓయ్, నా మాట విను, నువ్వు కంగారు పడి 43 00:01:52,863 --> 00:01:54,740 తనకు నువ్వు నచ్చేలా ఏదైనా ఖరీదైనది కొనివ్వకు 44 00:01:54,823 --> 00:01:56,950 లేదా, పదేపదే పచ్చబొట్టు కావాలని అడుగుతుంది కదా 45 00:01:57,034 --> 00:01:58,076 వేయించాలని అనుకోకు. 46 00:01:58,160 --> 00:02:00,078 ఆ పిల్లకి తొమ్మిదేళ్లు. తనని ఎక్కడికి తీసుకెళ్లి పచ్చబొట్టు వేయించాలి? 47 00:02:00,162 --> 00:02:01,872 మనం ఉంటున్నది కామ్డెన్ లో. ఇక్కడ కుక్కలకు కూడా వేస్తారు. 48 00:02:05,584 --> 00:02:07,211 -హేయ్, హేయ్. -ఏంటి? 49 00:02:07,294 --> 00:02:08,419 మనకు ఒక రెండు నిమిషాల ఏకాంతత దొరికింది. 50 00:02:08,503 --> 00:02:10,631 వద్దు! పిల్లలు లేచి ఉన్నారు. లోనికి వస్తే ఏంటి? 51 00:02:10,714 --> 00:02:11,715 ఏమీ రారులే. 52 00:02:11,798 --> 00:02:13,300 ఇలా చూడు, దత్తతు తీసుకోబడడంలోని మంచి విషయం 53 00:02:13,383 --> 00:02:15,677 అమ్మా నాన్నలు ముందెన్నడూ సెక్స్ చేసి ఉండకపోవచ్చు అనుకోవడమే. 54 00:02:15,761 --> 00:02:18,013 సరేనా? వాళ్ల ఊహను పాడుచేయకూడదు. 55 00:02:23,727 --> 00:02:24,728 కామ్డెన్ లాక్ 56 00:02:38,784 --> 00:02:41,411 పై ఫ్లాట్ అమ్మకానికి ఉంది 57 00:02:47,376 --> 00:02:48,502 ఏం చేస్తున్నారు? 58 00:02:49,086 --> 00:02:52,005 కొత్త కార్పెట్ కోసం కొలతలు తీసుకుంటున్నా. ఇంటిని అమ్మడంలో సహాయపడగలదని నా ఉద్దేశం. 59 00:02:52,089 --> 00:02:55,300 -ఇల్లు కొనాలని చూసేవారి కోసం. -కాస్త నెమ్మదిగా మాట్లాడతావా? 60 00:02:59,137 --> 00:03:02,015 జేస్, రేటు ఎక్కువ పలకాలని వాడు ఫ్లాట్ కి హంగులు అద్దుతున్నాడు. 61 00:03:02,099 --> 00:03:03,809 నువ్వు మనం కొనాలనుకుంటున్నాం అని ఒక రేటు చెప్పావు, కదా? 62 00:03:03,892 --> 00:03:05,644 ఇంకా లేదు. 63 00:03:05,727 --> 00:03:07,145 -జేస్. -మా నాన్న గురించి నీకు తెలుసు కదా. 64 00:03:07,229 --> 00:03:10,148 ఆయనకు డాక్యుమెంట్లతో పనిచేయడం రాదు. కనీసం పార్కింగ్ రసీదు కూడా సరిగ్గా నింపలేరు. 65 00:03:10,232 --> 00:03:12,150 ఇప్పటికీ కారు అద్దం వైపర్ల క్రింద అయిదు పౌండ్ల నోటు పెడుతుంటారు. 66 00:03:12,234 --> 00:03:14,069 -నేను ఆయనకి ఫోన్ చేస్తా. ఏమీ కాదు. -సరే. 67 00:03:14,903 --> 00:03:17,197 పెంపుడు గృహం వారు మిగిలిన టైలర్ వస్తువులను పంపించారు. 68 00:03:17,281 --> 00:03:19,366 ఇందులో ఫోటోలు ఉన్నాయి. మనం వీటిని తగిలిస్తే బాగుంటుంది. 69 00:03:20,659 --> 00:03:23,036 జేస్, నాకు ఇది మంచి సంకేతం అనిపిస్తుంది. 70 00:03:23,120 --> 00:03:24,997 ఇంకొన్ని వారాలలో మనం కోర్టుకు వెళ్లాలని వాళ్లకు తెలుసు. 71 00:03:25,080 --> 00:03:26,999 వాళ్లకు అనుమానం ఉండి ఉంటే ఈ సామాన్లు పంపించి… 72 00:03:27,082 --> 00:03:29,543 వాళ్ళు పంపించాలి కాబట్టి పంపించారు అనుకో. అంతే. 73 00:03:29,626 --> 00:03:31,503 -సరేనా? -సరే. 74 00:03:31,587 --> 00:03:33,297 -నేను వెళ్లి జెన్ ని కలవాలి. -సరే, బేబ్. 75 00:03:33,881 --> 00:03:35,424 -బై. -మరీ లొంగిపోయి మాట్లాడకు. 76 00:03:35,507 --> 00:03:37,843 ఏంటి? జేస్, అది చెడ్డ విషయం ఎందుకవుతుంది? 77 00:03:37,926 --> 00:03:41,972 బహుశా అజమాయిషీ చేయాలని చూసేవారితోనే అసలు సమస్య అయ్యుండొచ్చు. 78 00:03:42,055 --> 00:03:43,307 మీ నాన్నకు ఫోన్ చెయ్. 79 00:03:43,891 --> 00:03:44,808 ఫోన్ చేస్తున్నాను. 80 00:03:45,893 --> 00:03:48,061 అలాగే, ఆయన వీటిని మీ వంటగదిలో పెట్టాలి అన్నాడు. 81 00:03:48,562 --> 00:03:49,938 చూడటానికి అందంగా ఉంటుంది అంట. 82 00:03:50,022 --> 00:03:51,273 మమ్మల్ని ఈ ఇంట్లో నుండి గెంటేసి 83 00:03:51,356 --> 00:03:53,108 దీన్ని అమ్మడానికి మేము ఇంకేవిధంగా సహాయం చేయగలమో చెప్తావా? 84 00:03:53,942 --> 00:03:55,569 పళ్ళ బౌల్ నుండి బ్యాటరీలను తీస్తే బాగుంటుందేమో? 85 00:03:59,281 --> 00:04:00,282 అర్థమైంది. 86 00:04:11,585 --> 00:04:12,711 ఇది భలే సరదాగా ఉంది. 87 00:04:12,794 --> 00:04:15,214 జెన్ ఇంకా నిక్కిలు ఆఫీసులో పని చేయడం కంటే సరదాగా ఎంజాయ్ చేస్తుంటేనే బాగుంటుంది. 88 00:04:15,297 --> 00:04:17,298 అవును. అవును. 89 00:04:17,882 --> 00:04:19,426 అయితే, పని ఎలా సాగుతోంది అనుకుంటున్నావు? 90 00:04:19,510 --> 00:04:21,845 నిజానికి చాలా బాగా నడుస్తోంది. 91 00:04:22,930 --> 00:04:23,931 మంచిది. 92 00:04:25,974 --> 00:04:29,394 సరదాగా ఒక ప్రశ్న, నీలో ఉన్న మంచి గుణాలు ఏమిటో చెప్తావా? 93 00:04:29,478 --> 00:04:30,521 అంటే, ఎవరైనా అడిగితే ఏమని చెప్తావు? 94 00:04:31,271 --> 00:04:33,690 నాకు ఎలాంటి టోపీ అయినా సరిపోయే మొహం ఉంది. 95 00:04:35,901 --> 00:04:38,237 -చాలా థాంక్స్. -థాంక్స్. 96 00:04:38,320 --> 00:04:39,780 కేకు చాలా ఖరీదు అనుకుంట. 97 00:04:40,447 --> 00:04:41,490 నేను పై భాగం కొంచెం తినొచ్చా? 98 00:04:41,573 --> 00:04:43,158 లేదు, పర్లేదు. ఇవాళ బిల్లు నాదే. తిను. 99 00:04:49,373 --> 00:04:54,419 ఈ షాపుని మొదలుపెట్టిన వ్యక్తికి ఇప్పుడు ఎనిమిది కేక్ షాపులు ఉన్నాయని తెలుసా? 100 00:04:54,503 --> 00:04:56,296 -నమ్మలేకపోతున్నా. -అవును, అవును. 101 00:04:56,380 --> 00:04:57,756 అలాగే ఆమె ఒక వ్యాపారాన్ని నిలబెట్టడానికి 102 00:04:57,840 --> 00:05:00,342 కావాల్సిన మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏమని చెప్పిందో తెలుసా? 103 00:05:00,926 --> 00:05:02,177 కేకులు. 104 00:05:02,261 --> 00:05:03,554 నిజమే, కానీ దానికి ముందు వచ్చేది. 105 00:05:04,137 --> 00:05:05,305 -కుర్చీలా? -కాదు, కాదు. 106 00:05:05,389 --> 00:05:06,557 విజన్. 107 00:05:07,432 --> 00:05:09,810 మనకు జీవితంలో ఏం కావాలనేది ముందుగా ఊహించుకోవాలి అంట. 108 00:05:09,893 --> 00:05:12,729 అది ఏ విషయంలో అయినా పర్లేదు, జెన్. నువ్వు ఏం కావాలనుకుంటే అది ఊహించుకోవచ్చు. 109 00:05:12,813 --> 00:05:14,982 ప్రస్తుతం నువ్వు ఎలా ఉండాలని ఆశపడ్డావో అలా లేకపోయినా సరే. 110 00:05:15,065 --> 00:05:17,442 అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది కదా? 111 00:05:19,444 --> 00:05:23,532 నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అర్థమైంది, అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. 112 00:05:25,033 --> 00:05:28,328 కానీ నాకు ప్రొమోషన్ ఏం వద్దు. నాకు ఇప్పుడు ఉన్న ఉద్యోగం బాగానే నచ్చింది. 113 00:05:28,412 --> 00:05:30,664 చెప్పాలంటే, జీవితంలో ముందెప్పుడూ ఇంత సంతోషంగా లేను. 114 00:05:30,747 --> 00:05:32,583 మా అమ్మా నాన్నలు నన్ను చూసి గర్వపడుతున్నారు. 115 00:05:32,666 --> 00:05:35,002 మళ్ళీ మా కుటుంబ న్యూస్ లెటర్ లో నన్ను చేర్చారు. 116 00:05:35,502 --> 00:05:37,796 అవును, నా కజిన్లలో ఒకరు నేను చనిపోయా అనుకున్నారు. 117 00:05:39,298 --> 00:05:42,009 మంచి విషయం. అద్భుతం. 118 00:05:52,769 --> 00:05:54,021 హేయ్, హేయ్. 119 00:05:54,104 --> 00:05:55,397 నేను నీకోసం బాలింతరాలి గిఫ్టులు తెచ్చా. 120 00:05:57,107 --> 00:05:59,401 ఒక కొత్త డైరీ తెచ్చాను. 121 00:05:59,484 --> 00:06:03,322 అలాగే మన కోసం షెల్లీ రాసిన ఓడ్ టు ది వెస్ట్ విండ్ పుస్తకాన్ని తెచ్చా. 122 00:06:03,405 --> 00:06:07,242 నాకు… అంటే, మనం త్వరలో చాలా సంతోషించనున్నాం కదా అనిపించింది. 123 00:06:08,160 --> 00:06:11,288 అలాగే ఇవి కాస్త ముందుగానే తెచ్చా అని తెలుసు, కానీ… 124 00:06:14,875 --> 00:06:16,460 సరే, సరే, స్కాట్. 125 00:06:17,461 --> 00:06:18,545 ఇలా చూడు. 126 00:06:20,422 --> 00:06:21,256 సరే. 127 00:06:23,425 --> 00:06:25,344 నాకు నిజంగానే సహాయం చేయాలని నీకు ఉంటే… 128 00:06:25,427 --> 00:06:27,137 -అవును. -…నాకు ఒక విషయంలో సహాయం కావాలి. 129 00:06:28,055 --> 00:06:29,056 సరే. 130 00:06:29,139 --> 00:06:32,559 నువ్వు కాస్త… మరీ మోడర్న్ గా ఉండడం ఆపాలి. 131 00:06:34,436 --> 00:06:35,771 సరే. 132 00:06:35,854 --> 00:06:39,900 నాకు కుళాయి బాగుచేయగల సత్తా ఉన్న వ్యక్తి కావాలి, అన్నిటికీ కన్నీరు పెట్టుకునే సౌమ్యుడు కాదు, అర్థమైందా? 133 00:06:39,983 --> 00:06:43,195 నాకు బి6 విటమిన్స్ ఇంకా క్యావిటీ వాల్ ఇన్సులేషన్ కావాలి, 134 00:06:43,278 --> 00:06:44,696 అంతేకాని ప్రపంచంలో ప్రతీదానికి మరొకదానితో 135 00:06:44,780 --> 00:06:47,824 సంబంధం ఉందని తెలుసుకొని కన్నీరు పెట్టుకునేవాడు కాదు. 136 00:06:48,408 --> 00:06:51,870 బిడ్డ కంటే నువ్వే ఎక్కువగా ఏడ్చేటట్టు అయితే నాకు కష్టం అవుతుంది. 137 00:06:51,954 --> 00:06:53,247 సరే, అంటే, మరి… 138 00:06:54,331 --> 00:07:00,128 నన్ను పెళ్లి చేసుకోమని ప్రొపోజ్ చేసినప్పుడే నేను అందరి మగాళ్లలా ఉండను అని తెలుసు కదా. 139 00:07:00,754 --> 00:07:03,549 నాకు "హగ్ చేసుకుందాం, నేను నీకు తోడుగా ఉంటా" అని ఇచ్చే ప్రోత్సాహం అవసరం లేదు. 140 00:07:03,632 --> 00:07:05,759 నా అంతట నేను బాగానే ఉండగలను. 141 00:07:06,969 --> 00:07:09,763 అలాగే స్కానింగ్ తీసే సమయంలో, నా చెయ్ పట్టుకొని తల నిమరాల్సిన పని లేదు. 142 00:07:09,847 --> 00:07:11,974 నాకు ఒక కాఫీ ఇచ్చి, వెయిటింగ్ రూమ్ లో ఎదురుచూస్తూ, 143 00:07:12,057 --> 00:07:16,812 ఏదైనా నచ్చిన న్యూస్ పేపర్ తిరగేస్తూ కూర్చో చాలు. ఒకప్పటి విక్టోరియన్ మగాడిలా. 144 00:07:18,689 --> 00:07:23,068 ఎందుకంటే, నిన్ను చూస్తుంటే ఏదైనా విషయం తెలిస్తే మైకం వచ్చి పడిపోయేవాడిలా ఉన్నావు. 145 00:07:33,161 --> 00:07:35,414 ఇది భలే ఉంది, కదా? నీకు ఏమని అనిపిస్తుంది? 146 00:07:37,541 --> 00:07:39,710 -వద్దు. -సరే, ఇది బాలేదు, కదా? 147 00:07:45,299 --> 00:07:46,508 నేను ఇది తీసుకోవచ్చా? 148 00:07:47,926 --> 00:07:50,012 సరే, ఇది బాగుంది, కదా? 149 00:07:51,722 --> 00:07:53,515 ఇది చాలా ఖరీదైంది. 150 00:07:53,599 --> 00:07:55,142 కానీ నాకు బాగా నచ్చింది. 151 00:07:55,225 --> 00:07:56,602 అవును, నీకు నచ్చిందని తెలుసు, కానీ… 152 00:07:56,685 --> 00:07:58,312 ప్లీజ్? 153 00:08:01,607 --> 00:08:03,817 లేదు, నన్ను క్షమించు, ప్రిన్సెస్, వద్దు. మనం కొనలేం. 154 00:08:19,666 --> 00:08:23,670 భలే గడిచింది, కదా? తర్వాత మీకు ఎక్కడికి వెళ్లాలని ఉంది, అమ్మాయిలు? 155 00:08:24,713 --> 00:08:26,673 -హాన్స్ & గ్రెటెల్ ఐస్ క్రీమ్! -సూపర్! ఐస్ క్రీమ్! 156 00:08:26,757 --> 00:08:30,469 ఓహ్, లేదు, లేదు, ప్రీమియమ్ ఐస్ క్రీమ్ తినడానికి ఇది మరీ పొద్దున్న కదా? 157 00:08:31,512 --> 00:08:33,804 నేను వెళ్లి ఒక కుర్చీ తెచ్చుకుంటా. 158 00:08:33,889 --> 00:08:36,642 నువ్వు అక్కడ కూర్చుంటావా? 159 00:08:36,725 --> 00:08:37,726 -ఏంటి, ఎక్కడా? -కాదు. 160 00:08:37,808 --> 00:08:38,852 అక్కడ. 161 00:08:44,274 --> 00:08:45,275 సరే. 162 00:08:46,026 --> 00:08:47,986 సరే, కానీ అది వేరే రెస్టారెంట్, కదా? 163 00:08:51,949 --> 00:08:52,950 సరే. 164 00:08:53,492 --> 00:08:54,826 అలాగే, సరే. 165 00:09:13,428 --> 00:09:17,099 ఓయ్, ఇవాళ ఆడమ్ ని తీసుకురాకూడదు అన్నాను కదా. తుంటరోడా. 166 00:09:17,683 --> 00:09:19,351 సరే, వాడిని జాగ్రత్తగా చూసుకో, సరేనా? 167 00:09:19,434 --> 00:09:22,521 వాడి వైర్ కాళ్లకు తగిలి ఎవరైనా పడితే కష్టం, సరేనా? అలా జరగకూడదు. 168 00:09:23,397 --> 00:09:24,398 సరే. ఇక లోపలికి పదా. 169 00:09:24,481 --> 00:09:26,525 ది కామ్డెన్ అసెంబ్లీ 170 00:09:29,111 --> 00:09:32,155 ఆర్సెనల్ వెర్సస్ టోట్టెన్హామ్ లైవ్! మధ్యాహ్నం 12:30 171 00:09:45,127 --> 00:09:47,796 క్షమించండి, నేను ఆ పిల్లలు చూస్తున్నాను. 172 00:09:54,344 --> 00:09:56,263 హాయ్. మీరు ఇక్కడ తింటున్నారా? 173 00:09:56,346 --> 00:09:57,556 అవును, తల్లి. 174 00:09:57,639 --> 00:10:00,767 ఈ కేఫ్ లోని ఆహారమేనా? ఎందుకంటే ఇది ఇక్కడి కస్టమర్లు మాత్రమే కూర్చోవాల్సిన చోటు. 175 00:10:00,851 --> 00:10:04,062 నేను ఇప్పటికే కాన్సర్ కారణంగా నా ఎడమ రొమ్మును కోల్పోయా. కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ తింటా. 176 00:10:05,189 --> 00:10:09,401 నాకేసి అలా చూడకు, బలిసికొట్టుకుంటున్న పిల్లా. నేనేం నీకు పని చేసేదాన్ని కాదు. 177 00:10:10,903 --> 00:10:13,113 పదండి, పిల్లలు. క్షమించండి. 178 00:10:16,033 --> 00:10:19,953 మా కుటుంబానికి క్రే సోదరులు బాగా తెలుసు, కాబట్టి నేను ఏం చేయాలి, చేయకూడదని ఎవరూ నాకు చెప్పలేరు. 179 00:10:23,707 --> 00:10:25,292 -నా పేరు బెవ్. -నిక్కి. 180 00:10:28,128 --> 00:10:29,588 -అందమైన పిల్లలు. -అవును. 181 00:10:29,671 --> 00:10:30,797 వాళ్లలో నీ కూతురు ఎవరు? 182 00:10:30,881 --> 00:10:32,257 నిజానికి వాళ్ళెవరూ నా పిల్లలు కాదు. 183 00:10:34,426 --> 00:10:36,094 అదొక పెద్ద కథ, బెవ్. 184 00:10:38,472 --> 00:10:40,140 వచ్చినందుకు థాంక్స్, మిత్రమా. 185 00:10:40,224 --> 00:10:43,852 సహాయం కావాలి అన్నావు కదా, వచ్చేసా. కానీ ఆట మొదటి హాఫ్ వరకు మాత్రమే ఉండగలను. 186 00:10:44,394 --> 00:10:47,064 నాకు ఇది పెద్ద పొరపాటు అనిపిస్తుంది. తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. 187 00:10:47,147 --> 00:10:50,776 నేను ఇక్కడ ఉండకూడదు. వాళ్లకు తెలుసు. నేను ఈ జట్టుకు చెందినవాడిని కాదని వాళ్లకు తెలుసు. 188 00:10:50,859 --> 00:10:52,569 నేను చర్చికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. 189 00:10:53,278 --> 00:10:55,072 అంటే, వాడు కుర్రాడు కదా. స్పర్స్ కి ఫ్యాన్ ని చేసేయ్. 190 00:10:57,866 --> 00:10:59,993 ప్రయత్నించి చూసా, కానీ అవ్వడం లేదు. వాడికి ఈ జట్టే నచ్చింది. 191 00:11:00,077 --> 00:11:01,954 ఏదైతేనేం, ఇష్టమైన జట్టును మార్చుకునేవాడికన్నా 192 00:11:02,037 --> 00:11:03,288 ఆర్సెనల్ ఫ్యాన్ గా ఉండటమే మంచిది. 193 00:11:03,372 --> 00:11:05,290 అంటే, అలా చేస్తే… భార్యని మోసం చేసినట్టే కదా. 194 00:11:05,874 --> 00:11:07,125 క్షమించు, మిత్రమా. కావాలని అనలేదు. 195 00:11:07,209 --> 00:11:08,627 లేదు, పర్లేదు. నా బుర్ర ఎలాగో పని చేయడం లేదులే. 196 00:11:08,710 --> 00:11:10,754 భలే అన్నావు. నువ్వు నీ గురించి అలా అన్నప్పుడు భలే ఉంటుంది… 197 00:11:10,838 --> 00:11:13,590 అప్పు తీసుకున్నోడు ఐపీ పెడితే వాడి అప్పులన్నీ పోయినట్టు. 198 00:11:13,674 --> 00:11:17,636 -లేదు, ఇలా చూడు, నేను చెడ్డవాడిని అని నాకు తెలుసు. -సరేలే. 199 00:11:17,719 --> 00:11:20,013 -కానీ అందుకు కారణం నా పరిస్థితులే. -ఏమంటున్నావు? 200 00:11:20,097 --> 00:11:21,098 ఏమీ కాలేదు అంటున్నా. 201 00:11:22,015 --> 00:11:23,934 నాకు జీవితంలో ఎలాంటి కష్టం ఎదురవ్వలేదు. 202 00:11:24,017 --> 00:11:26,436 ఓరి, దేవుడా, మిత్రమా. నన్ను క్షమించు. నువ్వు ఈ మాట ముందే చెప్పి ఉండాల్సింది. 203 00:11:26,520 --> 00:11:28,105 నీకు ఎప్పుడు ఏం ఎదురవ్వలేదో చెప్తావా? 204 00:11:28,188 --> 00:11:30,899 అది కాదు. జీవితంలో ఎలాంటి కష్టం ఎదురుకాని వ్యక్తి చివరికి నాశనం అయిపోతాడు. 205 00:11:30,983 --> 00:11:32,484 -నేను ఒక అఅ గ్రూప్ కి వెళ్లాను. -సరే? 206 00:11:32,568 --> 00:11:36,280 అక్కడ ఉన్నవాళ్లు అందరూ తాము చేసిన పొరపాట్లకు గల కారణాలు చెప్పారు, కానీ నాకు అవేం లేవు. 207 00:11:37,865 --> 00:11:39,157 నేను ఒక వెధవని అంతే. 208 00:11:40,534 --> 00:11:41,618 కాదంటే చెప్పు. 209 00:11:43,745 --> 00:11:45,497 -లేదు, నిజమే. -అదన్నమాట విషయం. 210 00:11:47,082 --> 00:11:50,794 కాబట్టి… నేను ఈ బృందాన్ని ప్రారంభించా. 211 00:11:50,878 --> 00:11:51,879 అజ్ఞాత అపరాధులు 212 00:11:51,962 --> 00:11:53,964 -అఅ. -అజ్ఞాత అపరాధులు. 213 00:11:54,047 --> 00:11:58,802 వెధవలంతా ఒక చోట కలుసుకొని, సహకరించుకుంటూ మార్పు చెందడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశా. 214 00:11:58,886 --> 00:11:59,887 -మంచిది. -ఎందుకంటే, 215 00:11:59,970 --> 00:12:02,097 ప్రస్తుతం నాకు అర్హత లేకున్నా జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి, 216 00:12:02,181 --> 00:12:03,557 కాబట్టి ఇప్పుడు వాటికి అర్హత సాధిస్తా. 217 00:12:04,558 --> 00:12:07,728 నిన్న నా ఇంట్లో ఉన్న అదనపు గదిలో ఒక శరణార్ధుడికి చోటు ఇవ్వడానికి చూసా. 218 00:12:07,811 --> 00:12:09,396 అంటే, అది పనిచేయలేదు అనుకో. 219 00:12:09,479 --> 00:12:11,648 వంటగదిలో ఉన్న బల్ల చాలా చిన్నది, కానీ నాకేమో స్థలం సరిపోతుంది అనిపించింది. 220 00:12:11,732 --> 00:12:13,442 -కానీ చెప్తున్నా కదా… -సరే. 221 00:12:14,359 --> 00:12:15,861 …నేను జనాన్ని మార్చేస్తాను. 222 00:12:15,944 --> 00:12:20,407 ఇవాళ నువ్వు ఎలా ఉన్నా సరే, రేపు కూడా ఇలాగే ఉండాల్సిన పని లేదు. 223 00:12:21,533 --> 00:12:22,576 ఏదైనా ముఠాని మొదలుపెడుతున్నావా? 224 00:12:23,368 --> 00:12:26,538 -సమయమే సమాధానం ఇస్తుంది, మిత్రమా. సమయమే. -లకాజేట్. లకాజేట్! 225 00:12:40,719 --> 00:12:41,845 ఛ. 226 00:12:41,929 --> 00:12:43,472 మేము జడ్జి ముందు నిలబడి 227 00:12:43,555 --> 00:12:46,308 ఆయన పిల్లల్ని మాకు అప్పజెప్పుతాడని ఆశ పెట్టుకోవాలంతే, 228 00:12:46,391 --> 00:12:49,394 కానీ మాకు… మాకు ప్రస్తుతం తీర్పు ఎలా ఉంటుందని అస్సలు స్పష్టత లేదు. 229 00:12:49,478 --> 00:12:50,479 లేదా? 230 00:12:51,855 --> 00:12:55,317 ఈ పాటికి ప్రిన్సెస్ కి, నాకు మధ్య ఎలాంటి బంధం ఏర్పడి ఉండాలని ఆశించానో 231 00:12:55,400 --> 00:12:56,985 అది ఏర్పడిందని నాకు అనిపించడం లేదు. 232 00:12:57,778 --> 00:13:00,864 నాకు… నేను తన జీవితంలో మరొక మహిళ లాంటిదాన్నే అన్నట్టు అనిపిస్తుంది. 233 00:13:00,948 --> 00:13:03,408 అందుకే నేను తనతో కఠినంగా ఉండలేకపోతున్నాను. 234 00:13:03,492 --> 00:13:06,078 తనకు నేను నచ్చడానికి ఎంతో తపిస్తున్నాను. 235 00:13:06,870 --> 00:13:08,956 సరే, నా కూతురికి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, 236 00:13:09,039 --> 00:13:12,417 కానీ చెప్తున్నా కదా, కఠినంగా చూపించే ప్రేమే నిజమైన ప్రేమ. 237 00:13:12,501 --> 00:13:14,920 అవును, నిజమే. మీరు సరిగ్గానే అన్నారు. 238 00:13:15,003 --> 00:13:17,339 -కుటుంబమే మనకు అన్నీ. -అవును. 239 00:13:17,422 --> 00:13:18,966 నా పిల్లల్ని ఎవరైనా తీసుకుంటా అంటే ఏం చేస్తానో తెలుసా? 240 00:13:20,300 --> 00:13:21,802 హత్యలు జరిగిపోతాయి. 241 00:13:23,929 --> 00:13:25,180 నిజంగానే హత్యలు జరుగుతాయి. 242 00:13:29,393 --> 00:13:31,728 -క్షమించండి, నేను వాళ్ళను… -సరే, చూసుకో, తల్లి. 243 00:13:32,229 --> 00:13:35,065 ఇలాంటి ప్రదేశాలలో పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదులే. 244 00:13:35,566 --> 00:13:36,775 అలాగే. 245 00:13:42,114 --> 00:13:43,782 క్షమించండి, నేను ఈ ఫోన్… 246 00:13:44,366 --> 00:13:45,284 -హలో? -హాయ్. 247 00:13:45,367 --> 00:13:47,119 కంగారుపడనని మాట ఇవ్వు. కుర్రాడు బాగానే ఉన్నాడు, సరేనా? 248 00:13:47,202 --> 00:13:48,203 జేస్, ఏమైంది? 249 00:13:48,287 --> 00:13:49,746 వాడు వైర్ తన్నుకొని పడడంతో తలకు దెబ్బ తగిలింది, 250 00:13:49,830 --> 00:13:51,748 కాబట్టి ఎందుకైనా మంచిదని హాస్పిటల్ కి తీసుకొచ్చా. 251 00:13:51,832 --> 00:13:52,916 హాస్పిటల్? 252 00:13:53,000 --> 00:13:55,002 అవును, నా మాట విను… నన్ను నమ్ము, వాడికి ఏం కాలేదు. 253 00:13:55,085 --> 00:13:57,004 ట్యాక్సీలో నొప్పి గురించి మాని, ఫుట్ బాల్ గురించే మాట్లాడాడు. 254 00:13:57,087 --> 00:13:58,213 అవును కదా, బాబు? 255 00:13:58,297 --> 00:13:59,798 జేస్, అది కాదు. మీరు ట్యాక్సీ ఎందుకు ఎక్కారు? 256 00:13:59,882 --> 00:14:00,924 నేను కొంచెం త్రాగి ఉన్నాను కాబట్టి. 257 00:14:01,008 --> 00:14:02,467 నువ్వు తాగావా? 258 00:14:06,263 --> 00:14:08,557 జేస్, ఒకవేళ వాళ్ళు సోషల్ సర్వీసెస్ వారికి ఫోన్ చేస్తే? 259 00:14:08,640 --> 00:14:11,685 మేము వెంటనే బయటకు వచ్చేస్తాం, ఎవరూ ఎవరికీ ఫోన్ చేయరు, సరేనా? 260 00:14:11,768 --> 00:14:14,271 చెప్పేది విను… నేను ఇక వెళ్ళాలి, బేబ్, సరేనా? 261 00:14:14,354 --> 00:14:15,606 కాదు… 262 00:14:17,274 --> 00:14:18,400 చెత్త గోల. 263 00:14:19,735 --> 00:14:21,737 -అంతా బాగానే ఉందా? -క్షమించండి, బానే ఉంది. నేను… 264 00:14:21,820 --> 00:14:25,199 నేను వెళ్ళాలి, ఏం పర్లేదు. బాగానే ఉంది. 265 00:14:26,158 --> 00:14:28,493 -మిమ్మల్ని కలవడం సంతోషం, బెవ్. -నిన్ను కలవడం కూడా. 266 00:14:28,577 --> 00:14:30,579 అలాగే బలంగా నిలబడు, సరేనా? 267 00:14:30,662 --> 00:14:32,748 పిల్లలకు తమ జీవితాలలో బలమైన మహిళ సహాయం కావాలి. 268 00:14:32,831 --> 00:14:33,832 సరే. 269 00:14:35,334 --> 00:14:38,962 సరే, ప్రిన్సెస్, మనం వెళ్ళాలి. నీ తమ్ముడికి చిన్న ప్రమాదం జరిగింది. 270 00:14:39,046 --> 00:14:40,547 ఎమర్జెన్సీ అంబులెన్సు 271 00:14:54,228 --> 00:14:56,355 సరే. తల మీద చిన్న గీత పడింది, కదా? 272 00:14:56,438 --> 00:14:57,773 అంటే, ఆడమ్ కాలికి అడ్డు తగలడం వల్ల పడ్డాడు. 273 00:14:57,856 --> 00:14:59,858 అవును కదా… అంటే, అది వాడి ల్యాంప్. 274 00:15:00,901 --> 00:15:03,904 -సరే. దానికి ఎం కాలేదు అనుకుంట. -అవునా? 275 00:15:03,987 --> 00:15:06,114 ఒక అరగంట ఆగి మళ్ళీ చూస్తా. 276 00:15:06,198 --> 00:15:08,116 -మంచిది, అయితే మమ్మల్ని ఇక్కడే ఉండమంటారా? -ఇక్కడ ఎదురుచూడండి. 277 00:15:08,200 --> 00:15:10,077 మంచిది. అద్భుతం. చాలా థాంక్స్, డాక్టరు. 278 00:15:14,414 --> 00:15:15,582 అ(జ్ఞాత) అ(పరాధులు) 279 00:15:15,666 --> 00:15:17,459 కృషి మరియు సహాయంతో, మార్పును పొందగలం. 280 00:15:17,543 --> 00:15:21,630 హాయ్. హాయ్, తిరిగి స్వాగతం. హాయ్. లోనికి రండి. 281 00:15:22,381 --> 00:15:25,676 స్వాగతం, స్వాగతం. స్వాగతం. కూర్చోండి. 282 00:15:28,011 --> 00:15:31,431 అందరికీ, మరొక అఅకి స్వాగతం. 283 00:15:31,515 --> 00:15:35,269 మనం ప్రారంభించడానికి ముందు, ఈసారి కూడా నేను ఒక్కడినే 284 00:15:35,352 --> 00:15:36,812 బిస్కెట్ లు తెచ్చానని తెలుస్తుంది. 285 00:15:36,895 --> 00:15:39,273 మొదటి కొన్ని సెషన్లకు ఏర్పాటు చేయడం నాకేం అభ్యంతరం లేదు, 286 00:15:39,356 --> 00:15:42,484 కానీ ఇప్పుడు అందరూ కావాలనే తేవడం లేదన్నట్టు అనిపిస్తుంది, 287 00:15:42,568 --> 00:15:46,280 కాబట్టి ఒకసారి మనం ఎందుకు కలుసుకుంటున్నామో గుర్తుచేసుకోండి. సరేనా? 288 00:15:46,363 --> 00:15:47,739 వేయాల్సిన అడుగు 1. వెధవలా ప్రవర్తించకూడదు 289 00:15:47,823 --> 00:15:50,367 సరే, చూస్తుంటే మన బృందంలో కొత్తగా ఒకరు చేరినట్టు ఉన్నారు. 290 00:15:50,450 --> 00:15:53,579 మీరు, కొంచెం మీ గురించి మాకు చెప్తారా? 291 00:15:55,038 --> 00:15:56,456 సరే… 292 00:15:57,332 --> 00:16:01,336 నా పేరు లారెన్స్, అలాగే నేనొక వెధవని. 293 00:16:03,589 --> 00:16:05,465 ఇప్పుడు అందరం తిరిగి హలో చెప్పాలి. 294 00:16:06,175 --> 00:16:07,926 ఈ విషయం గత వారం మాట్లాడుకున్నాము. మర్చిపోకండి, ఫ్రెండ్స్. 295 00:16:08,010 --> 00:16:09,344 -హలో, లారెన్స్. -హాయ్, లారెన్స్. 296 00:16:09,428 --> 00:16:10,679 -హలో, లారెన్స్. -హాయ్, లారెన్స్. 297 00:16:11,180 --> 00:16:13,098 కామ్డెన్ మార్కెట్ 298 00:16:13,182 --> 00:16:14,808 హాంప్స్టెడ్ హీత్ 299 00:16:16,935 --> 00:16:18,770 నీ బ్యాగ్ తెరిచి ఉంది. 300 00:16:23,025 --> 00:16:24,484 ఇది నీ బ్యాగులోకి ఎందుకు వచ్చింది? 301 00:16:26,111 --> 00:16:27,821 ప్రిన్సెస్, ఇది నీ బ్యాగులోకి ఎందుకు వచ్చింది? 302 00:16:34,578 --> 00:16:36,038 సరే. పద, మనం వెనక్కి వెళ్లి ఇవ్వాలి. 303 00:16:36,121 --> 00:16:37,998 -వద్దు! -మాట్లాడకు! ఇక వాదన వద్దు. 304 00:16:38,081 --> 00:16:39,291 ప్లీజ్! 305 00:16:39,374 --> 00:16:40,209 ఎస్టురి ఎఫ్ఎం లైవ్ 306 00:16:40,292 --> 00:16:41,960 ఇదే వాళ్ళ చివరి అవకాశం అనుకొని ఉంటారు. 307 00:16:42,044 --> 00:16:44,129 కానీ స్పర్స్ ఎప్పటికప్పుడు స్కోర్ సమం చేస్తున్నారు. 308 00:16:44,213 --> 00:16:48,383 డైయర్ కోసం చూస్తున్నారు. డైయర్ వచ్చాడు. అలాగే చివరి పోస్ట్ దగ్గర మౌర ఉన్నాడు. 309 00:16:48,467 --> 00:16:51,136 అవును, అది లూకస్ మౌర. 310 00:16:51,220 --> 00:16:54,389 టోట్టెన్హామ్ గోల్ చేసి సేఫ్ అయింది. స్కోర్ 1-1 ఉంది… 311 00:16:54,473 --> 00:16:58,101 బాగానే ఉన్నావా, బాబు? ఇది ఫుట్ బాల్ మాత్రమే. 312 00:16:58,185 --> 00:17:00,812 ఇప్పుడు టోట్టెన్హామ్ కి 1, ఆర్సెనల్ కి 1. 313 00:17:03,065 --> 00:17:05,317 అప్పుడు నాకు చాలా కోపం వచ్చేసింది. 314 00:17:05,400 --> 00:17:07,319 నేను నిలబడి, వాడిని గోడకి తోసేసి 315 00:17:07,402 --> 00:17:10,446 వాడి మొహం మీద అరవడం మొదలుపెట్టాను, "దీనిని అడ్మిరల్ క్లబ్ అంటారా?" అని. 316 00:17:14,451 --> 00:17:17,829 కాబట్టి, నేను సూప్ కిచన్ లో, వాలంటీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. 317 00:17:17,913 --> 00:17:19,957 అలా చేయడం మంచిది అనిపిస్తుంది. 318 00:17:20,040 --> 00:17:22,376 అలాగే అక్కడ ఎవరూ మన నుండి పెద్దగా ఏమీ ఆశించరు. 319 00:17:22,459 --> 00:17:23,794 చాలా ధైర్యంగా మాట్లాడావు. 320 00:17:24,752 --> 00:17:26,922 ఒలివియా, నువ్వు కూడా ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? 321 00:17:27,005 --> 00:17:29,716 వింటుంటే చాలా చెడ్డ అడ్మిరల్ క్లబ్ లాగ ఉంది. నేనైతే వాడి నెత్తి పగలగొట్టి ఉండేదాన్ని. 322 00:17:29,800 --> 00:17:31,385 కావచ్చు, కానీ అలా చేసి ఏం ప్రయోజనం? 323 00:17:31,468 --> 00:17:34,972 అలా చేస్తే, రానురాను అడ్మిరల్ క్లబ్స్ మెరుగవుతాయి. అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 324 00:17:35,055 --> 00:17:36,557 మెరుగైన వ్యక్తులుగా మారడానికి ప్రయత్నిస్తున్నాం. 325 00:17:36,640 --> 00:17:38,767 ఎందుకు? మనం ఇప్పటికే అందరికంటే బెస్ట్. 326 00:17:38,851 --> 00:17:43,605 -మనం సూప్ కిచన్ వాలంటీర్లం కాదు. మనం… -లాయర్. 327 00:17:43,689 --> 00:17:46,108 -నువ్వు? -చిన్న టెక్ స్టార్ట్-అప్. 328 00:17:46,191 --> 00:17:49,528 ప్రారంభ దినాల్లో ఉన్నాం, కానీ వచ్చే ఏడాది మూడవ క్వార్టర్ లో ఊపు అందుకోనున్నాం. 329 00:17:50,028 --> 00:17:50,946 సీఈఓ. 330 00:17:51,029 --> 00:17:52,698 -అవును, నేను ఒక సర్జన్ ని. -నువ్వు? 331 00:17:52,781 --> 00:17:54,575 నా సొంత స్పోర్ట్స్ గూడ్స్ కంపెనీ డైరెక్టర్ ని. 332 00:17:54,658 --> 00:17:57,452 సరిగ్గా అదే అంటున్నా. వెధవలు పని చేయించగలరు. 333 00:17:57,536 --> 00:17:59,580 ఎందుకంటే పని చేయించడం చాలా కష్టం, 334 00:17:59,663 --> 00:18:01,665 కానీ అలా చెప్పి చేయించగల ధైర్యం మనకు మాత్రమే ఉంటుంది. 335 00:18:01,748 --> 00:18:03,959 కావచ్చు, అయినంత మాత్రాన ఇతరులతో దురుసుగా ప్రవర్తించకూడదు కదా. 336 00:18:04,042 --> 00:18:07,546 -ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉంటున్నాం. -సమాజం గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? 337 00:18:07,629 --> 00:18:09,006 చీమల సమాజం కూడా చాలా గొప్పగా ఉంటుంది. 338 00:18:09,089 --> 00:18:12,467 అయినా కూడా ఒకదానితో ఇంకొకటి మాట్లాడుకోవడానికి అవి ఉమ్మును వాడతాయి. 339 00:18:12,551 --> 00:18:15,179 చీమలకు గనుక ఈగో ఉంటే, ఈపాటికి స్మార్ట్ ఫోన్లు వాడుతుండేవి. 340 00:18:15,262 --> 00:18:17,723 అది ఊహాజనితమే కానీ నిజంగా జరిగే విషయం కాదు కదా. 341 00:18:17,806 --> 00:18:22,728 వెధవలు వెధవల్లా నడుచుకుంటారు కాబట్టే మానవ పురోగతి సాధ్యం అవుతుంది. 342 00:18:22,811 --> 00:18:25,397 మరి నా భార్యను మోసం చేసి నేను ఏవిధమైన మానవ పురోగతిని సాధించానో చెప్పు? 343 00:18:25,480 --> 00:18:28,192 నీ పురోగతి. నీ మానవ పురోగతి. బహుశా సంసారంలో నువ్వు విసిగిపోయి ఉంటావు. 344 00:18:28,275 --> 00:18:31,945 -కాదు, ఇప్పుడు కూడా నా స్థితి దయనీయంగానే ఉంది. -కారణం నువ్వు ఇలాంటి సమావేశాల్లో ఉంటున్నావు కాబట్టి. 345 00:18:32,029 --> 00:18:32,946 లేదు, నన్ను క్షమించండి. 346 00:18:33,030 --> 00:18:35,866 నేను ప్రయత్నించి చూసా, కానీ నా వల్ల కాదు. 347 00:18:35,949 --> 00:18:37,784 నేను ఆక్స్ ఫామ్ లో నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. 348 00:18:37,868 --> 00:18:40,204 నువ్వు అన్నట్టుగా ఆ ఉద్యోగం నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. 349 00:18:40,704 --> 00:18:43,081 నీ అసలు గుణాన్ని నువ్వు ఏం చేసినా మార్చుకోలేవు 350 00:18:43,165 --> 00:18:48,337 ఆకలి వేయడం అలాగే మన కార్లకు గీతలు పడటం ఎంత మాములో ఇది కూడా అంతే. 351 00:18:50,297 --> 00:18:53,800 ఒలివియా, నన్ను క్షమించు, కానీ నేను నీ రెండు వారాల చిప్ ని తిరిగి ఇమ్మని అడగాల్సి వస్తుంది. 352 00:18:53,884 --> 00:18:56,220 సరే. నేనే ఎలాగో ఇద్దామని నిర్ణయించుకున్నా. 353 00:18:58,889 --> 00:18:59,890 వెధవ 354 00:19:00,891 --> 00:19:02,434 మీరంతా కూడా వదిలేయాలి. 355 00:19:08,398 --> 00:19:10,943 జోనాథన్. లేనర్డ్. వెళ్లిపోకండి. 356 00:19:12,486 --> 00:19:13,987 మిత్రులారా, సీరియస్ గా అంటున్నా. 357 00:19:15,614 --> 00:19:19,243 డాన్, నువ్వు ఇంతసేపు చాలా బాగా పాల్గొన్నావు. 358 00:19:21,286 --> 00:19:22,496 మిత్రులారా? 359 00:19:27,835 --> 00:19:29,044 లారెన్స్. 360 00:19:37,135 --> 00:19:39,888 కాస్త చల్లగా ఉంటుంది. కానీ అల్ట్రా సౌండ్ వేవ్స్ లోనికి వెళ్లి 361 00:19:39,972 --> 00:19:42,015 మనకు స్పష్టమైన చిత్రం కనిపించడానికి సహాయం చేస్తుంది. 362 00:19:42,099 --> 00:19:45,143 అందుకు మేము దీనిని వాడబోతున్నాం. ఇది గుండ్రంగా ఉండే ఒక… 363 00:19:45,227 --> 00:19:46,353 సరే, సరే. 364 00:19:47,729 --> 00:19:52,401 వెనెస్సా, ఇలాంటి చిన్న చిన్న వివరాలు నాకు చెప్పకపోయినా పర్లేదు. సరేనా? 365 00:19:53,235 --> 00:19:54,319 సరే. 366 00:20:06,790 --> 00:20:08,750 హృదయస్పందన కోసం వెతుకుతున్నాను. 367 00:20:08,834 --> 00:20:11,503 -ఒక్కొక్కసారి కనిపెట్టడం కష్టం కావచ్చు. -సరే. 368 00:20:14,590 --> 00:20:16,633 ఇంకాస్త జెల్ వేసి చూస్తాను. 369 00:20:17,467 --> 00:20:20,470 కొన్నిసార్లు వచ్చినవారు తేదీలు తప్పుగా గుర్తుపెట్టుకుంటారు, 370 00:20:20,554 --> 00:20:23,932 రావాల్సిన తేదీకంటే ముందే వస్తుంటారు. అలాంటప్పుడు ఇలా జరుగుతుంది. 371 00:20:24,016 --> 00:20:26,310 -మీకు చివరిగా పీరియడ్ ఎప్పుడు వచ్చింది? -లేదు, ఆ తేదీలు… 372 00:20:27,477 --> 00:20:29,271 నేను చెప్పిన తేదీలు కరెక్టే. 373 00:20:30,314 --> 00:20:31,231 సరే. 374 00:20:46,663 --> 00:20:50,083 సరే, నేను ఒకసారి వెళ్లి ఇంకొక డాక్టర్ ని వెంటబెట్టుకొని వస్తాను. 375 00:20:50,167 --> 00:20:52,336 -సరే. -సరే. వెంటనే వచ్చేస్తాను. 376 00:20:55,255 --> 00:20:56,715 వెనెస్సా? 377 00:20:59,301 --> 00:21:00,469 నాకు చిన్న సహాయం చేయగలవా? 378 00:21:02,304 --> 00:21:04,806 బెల్లా కళ్ళు చెదరగొడుతున్న దొరసాని కేట్ 379 00:21:09,102 --> 00:21:12,648 కన్నీటి పర్యంతం రిచర్డ్ వీడుకోలు 380 00:21:12,731 --> 00:21:16,276 జాన్ కీట్స్ వ్రాసిన పద్యాలు 381 00:21:19,738 --> 00:21:21,073 స్కాట్? 382 00:21:32,125 --> 00:21:33,877 రెండు నిముషాలలో వచ్చేస్తా. 383 00:21:37,130 --> 00:21:39,132 సరే, సరే. 384 00:21:39,216 --> 00:21:43,804 ఏం పర్లేదు. నేను నీకు ఉన్నాను. మీ ఇద్దరినీ నేను చూసుకుంటాను. సరేనా? 385 00:21:44,888 --> 00:21:46,932 -అంతా బాగానే ఉందా? -అవును. 386 00:21:47,015 --> 00:21:48,475 వాడికి ఏం కాలేదు. ఒక కన్నేసి ఉంచండి చాలు. 387 00:21:48,559 --> 00:21:49,726 సరే, అద్భుతం. 388 00:21:49,810 --> 00:21:51,937 మంచిది, అయితే ఇక వెళదాం. 389 00:21:52,688 --> 00:21:53,981 మంచి కుర్రాడివి. 390 00:21:54,064 --> 00:21:56,275 సాకా స్థానంలో లకాజేట్ కోసం చూస్తున్నారు. 391 00:21:56,358 --> 00:22:01,655 సూపర్! మనం గెలిచాం! మనం గెలిచాం, నాన్నా! మనం గెలిచాం! 392 00:22:01,738 --> 00:22:03,365 ఆర్సెనల్ చివరి క్షణంలో ఆట గెలిచింది. 393 00:22:03,949 --> 00:22:06,285 వీ లవ్ యు, ఆర్సెనల్, వీ లవ్ యు 394 00:22:06,368 --> 00:22:07,578 నాతో కలిసి పాడు, నాన్నా. 395 00:22:07,661 --> 00:22:09,997 వీ లవ్ యు, ఆర్సెనల్, వీ లవ్ యు 396 00:22:10,080 --> 00:22:15,794 వీ లవ్ యు, ఆర్సెనల్, వీ లవ్ యు వీ లవ్ యు, ఆర్సెనల్, వీ లవ్ యు 397 00:22:15,878 --> 00:22:20,424 వీ లవ్ యు, ఆర్సెనల్, వీ లవ్ యు ఆర్సెనల్, వీ లవ్ యు 398 00:22:20,507 --> 00:22:23,468 వీ లవ్ యు, ఆర్సెనల్, వీ లవ్ యు 399 00:22:40,903 --> 00:22:42,154 ఇదుగోండి. 400 00:22:43,864 --> 00:22:45,699 స్పందన కాస్త సన్నగా ఉంది, అంతే. 401 00:22:46,450 --> 00:22:47,993 ఇక సంతోషించండి. 402 00:23:13,143 --> 00:23:14,436 ప్రిన్సెస్? 403 00:23:15,103 --> 00:23:16,647 ఆగు, ప్రిన్సెస్. 404 00:23:17,147 --> 00:23:18,440 ప్రిన్సెస్? 405 00:23:20,150 --> 00:23:21,902 ప్రిన్సెస్, దయచేసి లోనికి రానిస్తావా? 406 00:23:21,985 --> 00:23:24,696 -లేదు. -నేను ఇలా కఠినంగా ఉండక తప్పడం లేదు. 407 00:23:24,780 --> 00:23:25,781 ఎందుకు? 408 00:23:25,864 --> 00:23:28,242 ఏమో. అందరూ ఉండాలని చెప్తున్నారు కదా? 409 00:23:28,325 --> 00:23:29,701 కాబట్టి అదే నిజం ఏమో. 410 00:23:30,369 --> 00:23:32,496 -బయటకు రా. -రాను. 411 00:23:35,374 --> 00:23:37,334 క్షమించండి, క్షమించండి. 412 00:23:39,753 --> 00:23:42,005 -ఓయ్. -వెళ్ళిపో. 413 00:23:42,089 --> 00:23:43,632 -ప్రిన్సెస్. -వెళ్ళిపో! 414 00:23:43,715 --> 00:23:45,551 అది ఎందుకు తీసుకున్నావో చెప్తావా? 415 00:23:46,802 --> 00:23:48,846 ఏమండి. ఏమైనా సమస్య ఎదురైందా? 416 00:23:48,929 --> 00:23:50,973 అవును. నిజానికి ఈ గోడలు బాగా ఎత్తుగా ఉన్నాయి. 417 00:23:51,056 --> 00:23:52,432 దయచేసి గోడ పై నుండి తొంగి చూడకండి. 418 00:23:52,516 --> 00:23:54,810 నిజానికి ఇది మా వ్యక్తిగత వ్యవహారం. దయచేసి కలుగజేసుకోకండి. 419 00:23:54,893 --> 00:23:57,229 -ఈ షాపులో నాకు ఆ అధికారం ఉంది. -ఆపు! 420 00:23:57,312 --> 00:24:00,107 ఈ షాపు నుండి ఎవరైనా సామాన్లు కొట్టేసినప్పుడు ఆపడానికి కూడా నీకు అధికారం లేదు. 421 00:24:00,190 --> 00:24:01,733 అది ఆరోగ్యం ఇంకా భద్రతా నియమం. 422 00:24:01,817 --> 00:24:04,528 నేను అదంతా చదివాను. నిజానికి నువ్వు జనాన్ని భయపెట్టడానికి మాత్రమే ఉన్నావు. 423 00:24:06,488 --> 00:24:10,450 నాకు నిజానికి దొంగలను ఆపే అధికారం ఉంది. 424 00:24:10,534 --> 00:24:12,870 లేదు, సరే, నన్ను క్షమించండి, తప్పుగా మాట్లాడాను. తప్పుగా మాట్లాడా. 425 00:24:12,953 --> 00:24:14,329 నన్ను క్షమించండి. క్షమించండి! 426 00:24:31,680 --> 00:24:33,473 నాకు నీతో కఠినంగా వ్యవహరించాలని లేదు. 427 00:24:34,933 --> 00:24:36,393 ఇప్పటికే పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. 428 00:24:41,106 --> 00:24:42,733 కాస్త బయటకు వస్తావా? 429 00:25:05,255 --> 00:25:06,673 ఎందుకు తీసుకున్నావు? 430 00:25:10,219 --> 00:25:11,845 నీ పుట్టుమచ్చ వల్లా? 431 00:25:15,265 --> 00:25:16,558 ఇది చూసి వాళ్ళు నవ్వారు. 432 00:25:18,977 --> 00:25:21,730 పుట్టు మచ్చ ఉంటే వాళ్ళకంటే నువ్వు కొంచెం వేరుగా ఉన్నట్టు అర్ధం, అంతే. 433 00:25:21,813 --> 00:25:23,524 నాకు వేరుగా ఉండాలని లేదు. 434 00:25:24,942 --> 00:25:25,943 అవును, నేను అర్ధం చేసుకోగలను. 435 00:25:26,985 --> 00:25:27,861 నాకు అర్థమైంది. 436 00:25:28,362 --> 00:25:30,906 చిన్నప్పుడు, అందరూ తమలో ఉన్న ప్రత్యేకతను 437 00:25:31,406 --> 00:25:33,075 దాచుకోవాలని చూస్తారు. 438 00:25:34,660 --> 00:25:36,286 కానీ వయసు పెరిగేకొలదీ, 439 00:25:36,995 --> 00:25:39,623 జనం అది చూసే మనల్ని ఇష్టపడటం మొదలుపెడతారు. 440 00:25:46,046 --> 00:25:48,382 నిజం. నీకు వేరుగా ఉండాలని లేదా? 441 00:25:48,465 --> 00:25:51,343 లేదా? అయితే మనం ఏం చేయాలో నాకు తెలుసు. 442 00:25:56,223 --> 00:25:58,433 పచ్చబొట్లు & శరీర కుట్లు 443 00:26:10,863 --> 00:26:12,281 ఒకసారి నీ దానిని చూపించు. 444 00:26:20,998 --> 00:26:21,915 నీకు పిచ్చి పట్టింది. 445 00:26:21,999 --> 00:26:23,834 అంటే, నేను ఎప్పటి నుండో పచ్చబొట్టు కావాలనుకున్నాను. 446 00:26:24,877 --> 00:26:26,587 నాకు రెబెల్ లాగ అనిపిస్తుంది. 447 00:26:27,171 --> 00:26:29,131 కానీ ఆఫీసులో అందరూ నేను చెప్పేది వినాలి, 448 00:26:29,214 --> 00:26:32,467 కాబట్టి క్లయింట్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఇది కనిపించకుండా వాచ్ పెట్టుకుంటాను. 449 00:26:32,551 --> 00:26:33,844 పెద్ద రెబల్ అన్నమాట. 450 00:26:34,720 --> 00:26:36,388 తెలుసా, మా మధ్య అనుభవం ఏర్పడింది. 451 00:26:36,471 --> 00:26:37,472 అవునా? 452 00:26:37,556 --> 00:26:39,683 అంటే మీరిద్దరూ, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారా? 453 00:26:39,766 --> 00:26:41,018 -అవును. -అవునా? 454 00:26:41,101 --> 00:26:44,897 అంటే, లేదు. ఆ పిల్ల అద్దంలోకి చూసింది. కానీ అది నేను గమనించాను, జేస్. 455 00:26:55,616 --> 00:26:57,993 మనం ఇంకా వాడి సామన్లు తీసి సర్దాలి. 456 00:27:04,875 --> 00:27:07,586 జేస్, ఇది చూడు. 457 00:27:08,170 --> 00:27:09,046 అవును. 458 00:27:09,546 --> 00:27:11,465 -నేను వీటిని వాళ్ళ కోసం తగిలిస్తాను. -ఒక్క సెకను ఆగు. 459 00:27:14,092 --> 00:27:15,511 -అది నాకు ఇస్తావా? -ఇదుగో. 460 00:27:54,883 --> 00:27:57,803 కాబోతున్న అమ్మ 461 00:28:05,352 --> 00:28:07,771 మీ కారుతున్న ట్యాప్ ని బాగు చేయడం 462 00:28:10,065 --> 00:28:11,775 నీటిని వదలడానికి నట్టుని ఊడదీసి… 463 00:28:13,819 --> 00:28:16,488 ఒలివియా డ్రింక్స్ మానుతుంది 464 00:28:40,554 --> 00:28:41,555 బెవ్! 465 00:29:45,244 --> 00:29:47,246 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్