1 00:00:07,633 --> 00:00:09,301 -ఆవిడేనని కచ్చితంగా చెప్పగలవా? -చెప్పగలను. 2 00:00:09,384 --> 00:00:11,345 -ఎంత కచ్చితంగా? -తొంబై అయిదు నుండి వంద శాతం. 3 00:00:11,428 --> 00:00:13,388 ఆవిడని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? 4 00:00:13,472 --> 00:00:14,890 అవును. ఇది ఆవిడే. 5 00:00:15,432 --> 00:00:17,017 -నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో నీకు తెలుసు, కదా? -ఏంటి? 6 00:00:17,100 --> 00:00:18,352 -రాబర్ట్ డౌ… -వద్దు. అలా అనొద్దు. 7 00:00:18,435 --> 00:00:20,521 -రాబర్ట్ డౌనీ జూనియర్ టెస్కోకి రాలేదు. -ఎందుకు రాలేదు? 8 00:00:20,604 --> 00:00:22,814 అక్కడికి వెళ్లే పని ఆయనకేంటి? ఆ పనులకు పనోళ్ళు ఉంటారు. 9 00:00:22,898 --> 00:00:24,441 కాదు, రాబర్ట్ అలాంటి వ్యక్తి కాదు. 10 00:00:24,525 --> 00:00:26,485 రాబర్ట్ కూడా… మనలాంటి వ్యక్తే. 11 00:00:27,277 --> 00:00:29,238 ఈవిడ పిల్లలకు బంధువు అయ్యుండొచ్చు. 12 00:00:29,821 --> 00:00:31,240 మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా? 13 00:00:32,073 --> 00:00:33,700 చూడు, ఒకవేళ అది ఆవిడే అనుకుందాం, సరేనా? 14 00:00:33,784 --> 00:00:35,619 అప్పుడు మీరు అనుకోకుండా కలిసి ఉండొచ్చు. 15 00:00:35,702 --> 00:00:37,788 -మేము అనుకోకుండా కలుసుకోలేదు. -సరే. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. 16 00:00:37,871 --> 00:00:40,040 నువ్వు ఆవిడ దగ్గరకు వెళ్లి కూర్చున్నావా, లేక ఆవిడే నీ దగ్గరకి వచ్చిందా? 17 00:00:40,874 --> 00:00:42,084 ఆవిడే నా దగ్గరకు వచ్చింది. అవును. 18 00:00:42,167 --> 00:00:44,419 ఆవిడే నా దగ్గరకు వచ్చింది, అలాగే ప్రిన్సెస్ ని చూసింది కూడా, 19 00:00:44,503 --> 00:00:46,296 కానీ ఆవిడకి ఆ పిల్ల తెలుసని చెప్పలేదు. 20 00:00:46,380 --> 00:00:47,631 ఓహ్, దేవుడా. 21 00:00:47,714 --> 00:00:50,926 ఆ తర్వాత ఆవిడ, తన కుటుంబం కోసం పోరాడతాను అని, 22 00:00:51,426 --> 00:00:53,011 అలాగే ఏదేదో చెప్పుకుంటూ వచ్చింది. 23 00:00:53,095 --> 00:00:55,264 ఆవిడ నన్ను భయపెట్టడానికే అదంతా చెప్పింది ఏమో అనిపిస్తోంది. 24 00:00:55,347 --> 00:00:56,348 ఆమె… 25 00:00:57,057 --> 00:00:58,809 "మా కుటుంబానికి క్రే సోదరులు తెలుసు" అంది. 26 00:00:58,892 --> 00:00:59,977 ఆమె అలా మాట్లాడిందా లేక, 27 00:01:00,060 --> 00:01:02,604 అందరిలా ఆ యాసను కూని చేస్తూ కావాలని మరింత దారుణంగా మాట్లాడుతున్నావా? 28 00:01:02,688 --> 00:01:04,063 జేస్, వాళ్ళు ముఠా సభ్యులు. 29 00:01:04,147 --> 00:01:06,316 -కిటికీ నుండి దూరంగా ఉండు. -నిక్కి, వెర్రిదానిలా మాట్లాడకు. 30 00:01:06,400 --> 00:01:08,402 చూడు, తూర్పున ఉండే జనం మాట్లాడే విధానమే అలా ఉంటుంది. 31 00:01:08,485 --> 00:01:12,072 అందరూ ముసలి మందే, కుటుంబం, క్రే సోదరులు, పార్క్ లైఫ్ అంటూ ఏదేదో మాట్లాడుతుంటారు. 32 00:01:12,155 --> 00:01:13,949 -చెప్పాల్సింది ఇంకా ఉంది. -ఏంటి? 33 00:01:14,867 --> 00:01:17,452 నేను మాటల్లో పడి ఇంకొన్ని 34 00:01:17,536 --> 00:01:20,581 -విషయాలు చెప్పేసాను. -ఏం విషయాలు? ఎలాంటి విషయాలు? 35 00:01:20,664 --> 00:01:22,875 నేను, ప్రిన్సెస్ అంత సఖ్యంగా ఉండలేకపోతున్నాం అని చెప్పా అంతే. 36 00:01:22,958 --> 00:01:25,961 ఓరి నాయనో. నువ్వు కలుసుకునే ఒక్కరికైనా మన భాగోతం అంతా చెప్పకుండా ఉండలేవా? 37 00:01:26,044 --> 00:01:27,087 -నేను ఉండలేను! -మరీ చెప్తావు. 38 00:01:27,171 --> 00:01:29,381 గతవారం మన పోస్ట్ మ్యాన్ నాకు వచ్చిన దద్దుర్లు తగ్గాయా అని అడిగాడు. 39 00:01:29,464 --> 00:01:32,801 అలాగే టైలర్ ని హాస్పిటల్ కి తీసుకెళుతూ నాకు ఫోన్ చేసినప్పుడు ఆవిడ అక్కడే ఉండి అంతా విన్నది. 40 00:01:32,885 --> 00:01:35,888 జేస్, ఓహ్, వద్దు. నన్ను క్షమించు. ఇలా జరుగుతుందని నాకు తెలీదు, క్షమించు! 41 00:01:35,971 --> 00:01:38,307 -ఆమె ప్రమాదకరమైన వ్యక్తి అయితే ఏంటి సంగతి? -ఆమె ప్రమాదకరమైన వ్యక్తి కాదు. 42 00:01:38,390 --> 00:01:39,474 జేస్. 43 00:01:39,558 --> 00:01:42,853 ఆమె ప్రమాదకరమైన వ్యక్తి కాదు, నిక్కి. నన్ను నమ్ము. 44 00:01:44,438 --> 00:01:45,981 -సరే. -సరేనా? 45 00:01:59,119 --> 00:02:00,120 కామ్డెన్ లాక్ 46 00:02:18,055 --> 00:02:20,807 వాళ్ళ బామ్మా? మా గురించి ఆవిడకి ఎలా తెలిసింది? 47 00:02:21,350 --> 00:02:22,851 మాకు రక్షణ అవసరం అవుతుందా? 48 00:02:22,935 --> 00:02:24,394 మేము బాడీగార్డులను పెట్టుకోవాలా? 49 00:02:24,478 --> 00:02:25,562 కౌన్సిల్ వారు ఇవన్నీ పట్టించుకోరు. 50 00:02:26,063 --> 00:02:27,731 నీళ్లు కాచుకోవడానికి నేను కెటిల్ కూడా ఇంటి నుండి తెచ్చుకున్నా. 51 00:02:27,814 --> 00:02:29,191 బాడీగార్డులను పెట్టేంత డబ్బు లేదు. 52 00:02:29,274 --> 00:02:31,527 కానీ, నోవా, నాకు… నాకు వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారని తెలీదు. 53 00:02:31,610 --> 00:02:33,362 విషయం తెలిస్తే మేమే మీకు ముందుగా చెప్పేవారం. 54 00:02:33,445 --> 00:02:36,615 అంటే, వాళ్ళు నేరుగా మమ్మల్ని సంప్రదించలేకపోయారు అని చెప్తున్నారు. 55 00:02:36,698 --> 00:02:38,617 -అవును. -అంటే, ఎంతైనా ఆవిడ వాళ్ళ బామ్మ. 56 00:02:38,700 --> 00:02:40,327 విషయం తెలిస్తే జనం ఏదేదో అనుకుంటారు. 57 00:02:41,370 --> 00:02:43,539 చూడండి, మీరు జడ్జి గారిని కలవడానికి ఇంకొన్ని వారాలు మాత్రమే ఉంది. 58 00:02:43,622 --> 00:02:44,456 ఆవిడతో నేను మాట్లాడతాను. 59 00:02:45,249 --> 00:02:47,000 ఆవిడ పిల్లల బాధ్యత తీసుకోవడానికి చూస్తుంది అనుకోవాలా? 60 00:02:47,793 --> 00:02:50,045 అంటే, ఆవిడ వయసు కారణంగా అది సాధ్యం కాదని ఆవిడకి తెలుసు. 61 00:02:50,629 --> 00:02:52,464 అలాగే ఆమె పిల్లలతో మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదు. 62 00:02:53,465 --> 00:02:55,133 అంటే, దీని అర్ధం ఏంటి? 63 00:02:55,217 --> 00:02:58,679 నాకు తెలిసి ఆవిడ మిమ్మల్నే గమనిస్తోంది. 64 00:03:07,521 --> 00:03:09,106 ఫారడే బుక్స్ మా నూతన రిలీజ్లను చదవండి 65 00:03:09,189 --> 00:03:11,149 నేను ముందెప్పుడూ ఫారడే బుక్స్ గురించి వినలేదు. 66 00:03:12,025 --> 00:03:13,735 వీళ్లని నమ్మవచ్చా? 67 00:03:13,819 --> 00:03:16,238 అవును. నేను వాళ్ళ వెబ్సైట్ మొత్తం జల్లెడ పట్టాను. 68 00:03:16,321 --> 00:03:18,657 ఎక్కడ చూసినా అద్భుతమైన ఫాంట్లతోనే రాసి ఉంది. 69 00:03:19,491 --> 00:03:21,034 నాకు మరీ త్వరగా డీల్ కుదిరింది అనిపిస్తుంది. 70 00:03:21,118 --> 00:03:24,997 అంటే, బ్లాగును చదవడం, అలాగే వెంటనే దానిని ప్రచురించడానికి ముందుకు రావడం. 71 00:03:25,622 --> 00:03:28,375 ఈ రోజుల్లో పబ్లిషింగ్ కంపెనీలు చాలా వేగంగా పని చేస్తున్నాయి, తెలుసా? 72 00:03:28,458 --> 00:03:29,918 మంచి రచయిత దొరికితే చటుక్కున లాక్కుంటున్నాయి. 73 00:03:30,002 --> 00:03:32,296 ఈ ఇంటర్నెట్ ఉంది చూడు, ట్యాలెంట్ అంతా ఇందులోనే ఉంది. 74 00:03:32,379 --> 00:03:35,465 హెమింగ్వే గనుక ఈ రోజుల్లో ఉండి ఉంటే, తప్పకుండా బ్లాగు రాస్తుండేవాడు. 75 00:03:36,383 --> 00:03:39,887 -అయితే నువ్వు కూడా బ్లాగులే రాసుకోవచ్చు కదా? -దేవుడా, నా వల్ల కాదు. నేను బ్లాగులు రాయడమా? 76 00:03:39,970 --> 00:03:43,473 హేయ్, ఇందులో చాలా మంది ఏ-క్లాసు రచయితలు ఉన్నారు. 77 00:03:44,933 --> 00:03:46,518 ఇతను ఒక కమిడియన్. 78 00:03:46,602 --> 00:03:48,228 ఈవిడ నాకు నచ్చని ఒక ప్యానెల్ కార్యక్రమంలో ఉంది. 79 00:03:48,312 --> 00:03:49,938 అలాగే వీడొక రియాలిటీ కార్యక్రమంలో ఉన్నాడు. 80 00:03:50,898 --> 00:03:53,734 వీళ్ళు ఏ-క్లాసు సెలెబ్రిటీలు కాదు, స్కాట్. 81 00:03:53,817 --> 00:03:57,279 వీళ్ళు జెడ్-క్లాసు వాళ్ళు, అది కూడా అక్షరక్రమంలో జెడ్ అక్షరం తర్వాత ఇంకేం ఉండదు కాబట్టి అంటున్నాను. 82 00:03:58,488 --> 00:04:00,532 కొంచెం సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. 83 00:04:02,743 --> 00:04:04,369 నన్ను క్షమించు. 84 00:04:05,412 --> 00:04:06,705 విషయం ఏంటంటే… 85 00:04:06,788 --> 00:04:10,459 ప్రస్తుతం నా శరీరంలో 2040 వరకు రోజుకు 2,000 క్యాలరీల తిండి పెట్టి పోషించాల్సిన ఒక బిడ్డ ఎదుగుతోంది, 86 00:04:10,542 --> 00:04:15,506 కాబట్టి ప్రస్తుతం "మనసు చెప్పిన మాట విని కలలు నిజం చేసుకోవాలనే" ధోరణికి వత్తాసు పలకలేను. 87 00:04:18,300 --> 00:04:21,553 ఏమైంది… నాకు నీ మీద నమ్మకం లేకుండా లేదులే. 88 00:04:22,137 --> 00:04:23,680 నమ్మకం ఉందా? 89 00:04:24,473 --> 00:04:27,017 మంచిది, ఎందుకంటే, 90 00:04:27,809 --> 00:04:28,852 నేను ఒక పెద్ద విషయం చెప్పాలి… 91 00:04:30,270 --> 00:04:31,480 నేను రాజీనామా చేసేసాను. 92 00:04:32,606 --> 00:04:33,732 -ఏం… -అవును. 93 00:04:33,815 --> 00:04:35,984 రాజీనామా చేయడానికి ఇదే సరైన సమయం అనిపించింది. నిజంగా. 94 00:04:36,068 --> 00:04:38,904 అలాగే, చెప్పేది విను, దేనికోసమైనా నిబద్ధతతో పని చేస్తే తప్పక మంచి జరుగుతుంది. 95 00:04:38,987 --> 00:04:41,698 తెలుసా? అనుకున్నది జరుగుతుందా లేదా అన్న సందేహం ఉన్నా కూడా. 96 00:04:41,782 --> 00:04:43,200 అంటే, ఉదాహరణకి మనల్నే చూడు. 97 00:04:47,120 --> 00:04:49,164 సరే. నేను వెళ్లి చిన్న కునుకు తీస్తాను. 98 00:04:57,756 --> 00:04:58,757 కామ్డెన్ మార్కెట్ 99 00:05:00,801 --> 00:05:03,220 గర్భవతిగా ఉండటం దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఉంది. 100 00:05:03,303 --> 00:05:04,888 -కనీసం తొట్టిలో వేడి నీటి స్నానం చేయడానికి లేదు. -ఏంటి? 101 00:05:04,972 --> 00:05:08,100 అవును. నేను తొట్టిలో స్నానం చేస్తా. షవర్ చేసుకోను. 102 00:05:08,642 --> 00:05:10,894 నేనేం అమెరికన్ ని కాను, అలాగే మురికిపట్టిన కుక్కని కూడా కాదు. 103 00:05:12,563 --> 00:05:14,731 ప్రతీ విషయంలో బలహీనురాలిగా చూస్తున్నారు. 104 00:05:15,357 --> 00:05:17,734 -అరే, ఇది బాగుంది చూడు! -వద్దు, నేను తీస్తాను. 105 00:05:18,318 --> 00:05:19,403 వద్దు. 106 00:05:19,486 --> 00:05:21,196 -చూసావా ఏం చేసావో? -తెలిసింది. 107 00:05:25,701 --> 00:05:27,661 మనం ఇక్కడ ఎక్కువ సేపు గడపకుండా వెళ్ళిపోతే ఏం పర్లేదు కదా? 108 00:05:27,744 --> 00:05:28,745 ఎందుకు? 109 00:05:28,829 --> 00:05:29,872 లేదు, అంటే… 110 00:05:31,748 --> 00:05:33,750 ఏమీ లేదు. నేను… 111 00:05:34,960 --> 00:05:36,086 ఓరి, దేవుడా. 112 00:05:37,087 --> 00:05:39,256 ఓరి, దేవుడా. అది ఆవిడే. 113 00:05:39,339 --> 00:05:40,382 ఏంటి? 114 00:05:40,465 --> 00:05:41,466 ఎవరు? 115 00:05:41,550 --> 00:05:42,593 నిక్కి. 116 00:05:52,102 --> 00:05:53,103 హేయ్. 117 00:05:53,896 --> 00:05:55,814 ఓహ్, దేవుడా. క్షమించండి. 118 00:05:55,898 --> 00:05:59,193 క్షమించండి, నేను మీరు మరొకరు అనుకున్నాను. 119 00:05:59,276 --> 00:06:00,402 క్షమించండి. 120 00:06:17,127 --> 00:06:18,295 హలో, మిత్రమా. 121 00:06:20,756 --> 00:06:22,132 అదేంటో నేను చూడవచ్చా? 122 00:06:22,883 --> 00:06:24,176 టైలర్, ఒకసారి నన్ను చూడనివ్వు. 123 00:06:27,721 --> 00:06:29,014 చాలా థాంక్స్. 124 00:06:29,097 --> 00:06:31,808 ఈ పైజామాలు నీకు కొంచెం పెద్దవి అయినట్టు ఉన్నాయి కదా? 125 00:06:33,393 --> 00:06:37,439 బహుశా మనం ఇక దీనిని తీసేస్తే మంచిది. 126 00:06:37,523 --> 00:06:40,567 -ఎందుకు? -ఎందుకంటే ఇది ప్రమాదకరం. 127 00:06:40,651 --> 00:06:43,570 ఇంతకు ముందు ఒకసారి దీని వల్ల హాస్పిటల్ కి వెళ్ళావు. 128 00:06:45,072 --> 00:06:46,073 అలాగే… 129 00:06:47,491 --> 00:06:52,663 వస్తువులను వదులుకోగల మనసు ఉండటం చాలా ముఖ్యం. 130 00:06:53,247 --> 00:06:56,375 ఎందుకంటే ఇది కేవలం ఒక వస్తువు. 131 00:06:57,709 --> 00:07:00,671 ఈ వస్తువులు వచ్చి పోతుంటాయి. 132 00:07:02,881 --> 00:07:06,176 మనం మనుషులనే జీవితంలో ఎక్కువ కాలం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. 133 00:07:06,969 --> 00:07:10,472 ఇప్పుడు నీకు మేము ఉన్నాం. నీకు ఇక ఆడమ్ తో పని లేదు. 134 00:07:13,308 --> 00:07:16,019 ఇలా రా. మంచి కుర్రాడివి. 135 00:07:19,189 --> 00:07:22,150 నన్ను క్షమించండి, కానీ నేను ఆవిడను మరొక వ్యక్తి అనుకోవడం వల్లే ఇది జరిగింది. 136 00:07:22,234 --> 00:07:24,027 షాపులో బట్టలు ఇంకా మీ చేతుల్లోనే ఉన్నాయని మీకు తెలుసు కదా? 137 00:07:24,528 --> 00:07:26,071 నేను భయపెట్టడానికి మాత్రమే లేను, తెలిసిందా? 138 00:07:26,947 --> 00:07:28,740 -ఈవిడ నన్ను గతవారం దిష్టిబొమ్మ అంది. -ఏంటి? 139 00:07:29,324 --> 00:07:32,244 ఏంటి? ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? 140 00:07:32,327 --> 00:07:34,121 నీకు తను గర్భవతి అని తెలుసు. 141 00:07:34,204 --> 00:07:35,831 నువ్వు ఒక గర్భవతిని బంధిస్తున్నావు. 142 00:07:35,914 --> 00:07:38,166 గర్భవతులను ఒత్తిడికి గురిచేయడం మంచిది కాదు. వాళ్ళపై చాలా ఒత్తిడి ఉంటుంది. 143 00:07:38,250 --> 00:07:39,251 నేను బాగానే ఉన్నాను. 144 00:07:39,334 --> 00:07:40,794 నేనేం సంరక్షణలో ఉన్న జంతువుని కాదు. 145 00:07:40,878 --> 00:07:43,505 -మీరు కూర్చుంటారా? -లేదు, నాకు కూర్చోవాలని లేదు. 146 00:07:43,589 --> 00:07:45,799 నాకు కుర్చీ కనిపిస్తోంది, కావాలనుకుంటే కూర్చునేదాన్నే. 147 00:07:45,883 --> 00:07:47,593 -నాకు ఇక్కడ అడ్డు ఏముంది? -నిజమే… 148 00:07:48,552 --> 00:07:50,137 మీ సంగతి? మీరు ఇక్కడే ఉండండి. 149 00:07:54,808 --> 00:07:56,393 సరే, నేను ఇక వెళ్తాను మరి. 150 00:07:56,476 --> 00:07:57,603 ఏమన్నావు? 151 00:07:58,228 --> 00:08:00,314 నిజంగా అంటున్నావా? నన్ను ఇలా వదిలేసి పోతావా? 152 00:08:00,397 --> 00:08:02,858 -నీకేం కాదులే. -కెరెన్, కూర్చో. 153 00:08:02,941 --> 00:08:04,818 అందరూ కాస్త నాకు కూర్చోమని చెప్పడం ఆపుతారా? 154 00:08:04,902 --> 00:08:07,779 సరే, అయితే నిలబడే ఉండు, కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. 155 00:08:11,283 --> 00:08:12,409 అబ్బా… 156 00:08:12,492 --> 00:08:13,410 ఏంటి? 157 00:08:13,994 --> 00:08:17,289 వాళ్ళు మమ్మల్ని బెవ్ తో మీటింగ్ కి రమ్మంటున్నారు, కానీ నాకు… నాకు ఆవిడ మీద నమ్మకం లేదు. 158 00:08:17,873 --> 00:08:19,708 నేను మీకోసం కొన్ని నీళ్లు తెచ్చాను. 159 00:08:20,375 --> 00:08:21,793 నేను నిన్ను నీళ్ళు తెమ్మని అడిగానా? 160 00:08:23,128 --> 00:08:24,671 లేదు. లేదు, మీరు అడగలేదు. 161 00:08:25,547 --> 00:08:28,133 -నేను ఇప్పుడే వస్తాను. -సరే. 162 00:08:28,217 --> 00:08:29,927 నేనేదో అవిటిదాన్ని అన్నట్టు చూస్తున్నారు. 163 00:08:30,010 --> 00:08:32,429 మిగతా గర్భవతులు కాని మహిళలకన్నా నేను ఇంకా సన్నగా ఉన్నా, కాబట్టి… 164 00:08:32,513 --> 00:08:34,056 కెరెన్, కొంచెం నీ గోల ఆపుతావా? 165 00:08:34,139 --> 00:08:38,018 -నీ సమస్య ఏంటి? -నువ్వే! నువ్వే నాకు పిచ్చి ఎక్కిస్తున్నావు. 166 00:08:38,101 --> 00:08:40,770 -ఏంటి… -నువ్వు ఎంత అదృష్టవంతురాలివో నీకు తెలుసా? 167 00:08:40,854 --> 00:08:44,107 నువ్వు అసలు ఏమీ చేయకుండానే ఒక బిడ్డకి తల్లివి కాబోతున్నావు. 168 00:08:44,191 --> 00:08:48,612 ఫార్మ్ లు నింపడాలు, టెస్టులు రాయడాలు, ఫాలో చేసే బామ్మల తలనొప్పి లాంటివి ఏవీ ఉండవు. 169 00:08:48,695 --> 00:08:50,781 నువ్వు బ్రతికి ఉంటే చాలు. 170 00:08:50,864 --> 00:08:52,032 ప్రకృతే మొత్తం చక్కబెడుతుంది. 171 00:08:52,115 --> 00:08:54,952 నువ్వు కావాలనుకుంటే రానున్న తొమ్మిది నెలలు మంచం మీద పడుకున్నా చాలు. 172 00:08:55,035 --> 00:08:56,411 పిల్లల్ని కనడం అంటే… 173 00:08:56,495 --> 00:08:57,871 మంచం మీద బాగా పడుకోవడమే! 174 00:08:57,955 --> 00:08:59,623 అది చాలా కష్టమైన పని. 175 00:08:59,706 --> 00:09:02,960 సరే, కష్టం అయితే ఆ నొప్పి తెలియకుండా నీకు మందులు ఇస్తారు కదా. 176 00:09:03,043 --> 00:09:05,712 నా సమస్యలు పోవడానికి నేను కూడా అలా మందులు తీసుకోగలనా? లేదు. 177 00:09:06,296 --> 00:09:07,881 అంటే, తీసుకోవచ్చు. 178 00:09:07,965 --> 00:09:10,133 నిజమే, కానీ మందు ప్రభావం తగ్గేసరికి నా సమస్యలు అలాగే ఉంటాయి, 179 00:09:10,217 --> 00:09:13,637 కానీ నీ విషయంలో, నీ మందుల ప్రభావం తగ్గేసరికి డాక్టర్లు నీ సమస్యని తీసేసి 180 00:09:13,720 --> 00:09:16,223 జీవితకాలానికి సరిపడేంత సంతోషాన్ని చేతుల్లో పెడతారు. 181 00:09:16,306 --> 00:09:18,183 అదికూడా మందుల మత్తులో ఉండగా! 182 00:09:18,976 --> 00:09:20,686 -పోలీసులు వస్తున్నారు. -పోలీసులా? 183 00:09:21,436 --> 00:09:22,521 సరే. 184 00:09:22,604 --> 00:09:25,023 సరే, సరే. నేను నీకు ఒక విషయం చెప్పొచ్చా? 185 00:09:25,107 --> 00:09:27,818 ప్రస్తుతం నేను అరెస్ట్ అయితే, అది నా జీవితంలో చాలా పెద్ద సమస్యగా మారుతుంది. 186 00:09:27,901 --> 00:09:29,903 అవునా? మరి ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? 187 00:09:29,987 --> 00:09:31,738 నిజంగా అంటున్నావా? నిజంగానే. 188 00:09:31,822 --> 00:09:33,574 అంటే, నువ్వు లెక్క చేస్తావని అనుకోలేదు. 189 00:09:34,449 --> 00:09:36,535 సరే. సరే. నువ్వు వెటకారంగా మాట్లాడావు. 190 00:09:39,329 --> 00:09:40,664 కెరెన్? 191 00:09:40,747 --> 00:09:42,624 కెరెన్! కెరెన్, నువ్వు బాగానే ఉన్నావా? 192 00:09:42,708 --> 00:09:45,502 లేదు, నాకు బాగా అనిపించడం లేదు. శరీరం వేడిగా ఉండి. 193 00:09:45,586 --> 00:09:48,130 నా శరీరం వేడిగా ఉందో లేక గది వల్ల అలా అనిపిస్తుందో తెలీడం లేదు ఎందుకంటే నాకు ఏం తెలీదు కదా. 194 00:09:48,213 --> 00:09:50,174 గదిలో వేడిగా ఉంటేటట్టు అయితే కనీసం బయట బోర్డు పెట్టాలి. 195 00:09:51,008 --> 00:09:53,427 తెలుసా, ఇదేమి అంత సులభం కాదు, 196 00:09:53,510 --> 00:09:55,095 నాకు నిజంగానే చాలా భయంగా ఉంది. 197 00:09:55,179 --> 00:09:56,221 సరే, పోలీసుల గురించేనా? 198 00:09:56,305 --> 00:09:58,807 కాదు! పోలీసుల గురించి కాదు! 199 00:09:59,516 --> 00:10:02,561 నాకు 39 ఏళ్ళు, ఆలస్యంగా గర్భవతిని అయ్యాను. 200 00:10:02,644 --> 00:10:03,645 ఇదేమైనా బాగుందా? 201 00:10:03,729 --> 00:10:05,480 నేను నా విద్య కోసం తీసుకున్న లోను ఇంకా కట్టలేదు. 202 00:10:05,564 --> 00:10:07,065 తెలుసా, నేను ఆన్లైన్ లో చూసాను, 203 00:10:07,149 --> 00:10:10,402 రయన్ గిగ్స్ ఉన్నాడు చూడు, అతను ప్రీమియర్ లీగ్ కి ఆడినప్పుడు అతని వయసు 39. 204 00:10:10,485 --> 00:10:13,989 అవును. ఆటను మార్చడానికి అతను ఫీల్డ్ లో ముందుకు వెళ్లాల్సి వచ్చింది, కానీ మొత్తానికి సాధించాడు. 205 00:10:14,072 --> 00:10:16,491 అవును! నిజమే! అనుకున్నది సాధించాడు. 206 00:10:17,034 --> 00:10:17,868 అవును. 207 00:10:17,951 --> 00:10:20,245 ఒకటి చెప్పనా, నాకు ఇక్కడ బాగా ఒత్తిడిగా ఉంది, 208 00:10:20,329 --> 00:10:22,789 కాబట్టి కాస్త మమ్మల్ని వదిలితే నేను నా సోదరితో ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్. 209 00:10:26,418 --> 00:10:28,003 అలాగే, వెళ్ళండి. 210 00:10:29,338 --> 00:10:30,547 మంచిది. 211 00:10:32,799 --> 00:10:33,634 బాగానే ఉన్నావా? 212 00:10:34,384 --> 00:10:36,136 అవును, నేను బానే ఉన్నాను. అదంతా నటన. 213 00:10:38,305 --> 00:10:40,307 చాలా బాగా నటించావు. 214 00:10:40,390 --> 00:10:41,391 అవును. 215 00:10:43,894 --> 00:10:45,479 కాస్త అలా వెళ్లి మాట్లాడుకుందామా? 216 00:10:46,688 --> 00:10:47,856 సరే, వెళదాం. 217 00:10:50,484 --> 00:10:52,694 కామ్డెన్ టౌన్ 218 00:10:54,905 --> 00:10:56,907 పై అంతస్తు అమ్మకానికి కలదు 219 00:11:06,416 --> 00:11:07,918 నాకేసి అలా చూడకు. 220 00:11:26,353 --> 00:11:28,522 జేసన్ - నాకు ఫోన్ చెయ్. మనం డబ్బుల గురించి మాట్లాడుకోవాలి 221 00:11:37,406 --> 00:11:38,699 హలో. 222 00:11:40,284 --> 00:11:42,619 మీరు జీనెట్ ఫారెస్టర్. 223 00:11:42,703 --> 00:11:45,163 నేను ఒక మాట చెప్పాలి, 224 00:11:45,247 --> 00:11:50,961 మీరు నేను చదివిన టాప్ నాలుగు… కాదు, ఎనిమిది మంది విప్లవాత్మక ఫెమినిస్ట్ రచయిత్రులలో ఒకరు. 225 00:11:51,044 --> 00:11:51,879 నిజంగా. 226 00:11:51,962 --> 00:11:56,049 బిచ్, లవర్, చైల్డ్, మదర్ పుస్తకం చదివాక గర్భవతులను మనం ఎలా కంట్రోల్ చేస్తూ వారు నిస్సహాయులు అన్నట్టు 227 00:11:56,133 --> 00:11:58,385 ప్రవర్తిస్తామో కంటికి కట్టినట్టు చూపారు అనిపించింది. 228 00:11:58,844 --> 00:12:01,138 గర్భవతి అయిన నా భార్యకు కూడా అది చదవమని చెప్తున్నాను. 229 00:12:01,805 --> 00:12:04,057 అవును. మాతృత్వాన్ని వ్యక్తపరిచే విధానాలు మన పతనానికి దారి తీస్తున్నాయి. 230 00:12:04,141 --> 00:12:06,393 ఆథ్యాత్మికత ముసుగులో ఉంటూ, మహిళలు తమ పిల్లలకు ఖరీదైన చక్కని బట్టలు వేసి 231 00:12:06,476 --> 00:12:09,855 వారేదో లోపం లేని పాలరాతి బొమ్మలు అన్నట్టు చూపడం వల్లే ఇదంతా. 232 00:12:10,564 --> 00:12:14,193 కానీ నిజం ఏంటంటే, నీ జీవితంలో ఒక విస్ఫోటనమే జరగనుంది. 233 00:12:16,236 --> 00:12:17,696 మీరు కలుసుకున్నారు అన్నమాట. 234 00:12:18,488 --> 00:12:19,656 ఇతన్ని గమనిస్తూ ఉండండి. 235 00:12:19,740 --> 00:12:22,284 ఈ ఏడాది నేను చదివిన అతిగొప్ప హాస్య వ్యంగ్య రచయిత. 236 00:12:24,494 --> 00:12:25,787 వెళదామా? సరేనా? 237 00:12:25,871 --> 00:12:26,872 -బై-బై. -బై-బై. 238 00:12:26,955 --> 00:12:27,956 సరే. 239 00:12:29,374 --> 00:12:30,417 వావ్. 240 00:12:30,501 --> 00:12:33,962 నిజమే. ఆవిడ చాలా మంచిదే, కానీ దేవుడా, ఆమెను తట్టుకొని నిలబడడం చాలా కష్టం. 241 00:12:34,046 --> 00:12:35,172 ఎప్పుడు మాట్లాడినా, 242 00:12:35,255 --> 00:12:39,051 "మనకు మనమే సరిహద్దులు గీసుకుంటున్నాం" అంటూ ఏదేదో మాట్లాడుతుంది. 243 00:12:39,134 --> 00:12:41,637 సరదాగా కొంచెం సేపు మాట్లాడితే చాలు కదా? 244 00:12:41,720 --> 00:12:43,096 నా వారాంతం ఎలా గడిచిందని అడిగితే చాలు. 245 00:12:43,180 --> 00:12:44,515 -నేను అనేది అర్ధం అవుతోందా? -అవును. 246 00:12:44,598 --> 00:12:46,558 ఇందాక "వ్యంగ్యం" అన్నావు కదా, అంటే ఏంటి నీ ఉద్దేశం? 247 00:12:46,642 --> 00:12:47,893 వెళదామా? 248 00:12:51,980 --> 00:12:54,650 ఇదే మా ఆఫీసు. 249 00:12:54,733 --> 00:12:57,194 ఐడియాలను అభినందించండి 250 00:12:58,612 --> 00:13:00,822 ముక్కు పైనుండి తీసిన చర్మం నా ప్లాస్టిక్ సర్జరీ 251 00:13:02,491 --> 00:13:03,700 అయితే… 252 00:13:05,035 --> 00:13:07,120 -అంటే నేను కామెడీ డిపార్ట్మెంట్ లో ఉండబోతున్నానా? -అవును. 253 00:13:08,205 --> 00:13:10,457 ఇప్పుడు మయాని పిలిపించి మార్కెటింగ్ గురించి మాట్లాడదాం, 254 00:13:10,541 --> 00:13:13,877 కానీ ముందుగా, నీకు ఆసక్తిగా ఉందా? 255 00:13:13,961 --> 00:13:15,504 అవును, చాలా. 256 00:13:16,755 --> 00:13:20,551 ఇందాక "హాస్య వ్యంగ్యం" అన్నావు కదా, అంటే ఏంటి నీ ఉద్దేశం? 257 00:13:20,634 --> 00:13:23,679 అవును. నేను అన్నాను. నువ్వు ఈ పాత్రతో నిజంగా అదరగొట్టావు. 258 00:13:24,638 --> 00:13:26,306 "పాత్ర" అన్నప్పుడు, నీ ఉద్దేశం… 259 00:13:26,390 --> 00:13:30,060 నువ్వు ఆర్భాటపరుడైన 21వ శతాబ్దపు వ్యక్తిని 260 00:13:30,143 --> 00:13:33,438 చాలా చక్కగా విమర్శించి చూపించావు. 261 00:13:33,522 --> 00:13:36,900 డబ్బు కొరత లేని ఆ వ్యక్తి డబ్బు వల్ల జరిగే చెడు గురించి ఆలోచించడం. 262 00:13:36,984 --> 00:13:38,944 మన వ్యవస్థలో విలీనమైన జాతివివక్ష గురించి అందరికీ చెప్తున్నా, 263 00:13:39,027 --> 00:13:41,113 కానీ అతనికి ఇష్టమైన రాపర్ మాత్రం ఏమినమ్ కావడం. 264 00:13:41,196 --> 00:13:44,575 అతను నవల చదువుతున్నాడని అందరికీ దాని కవర్ కనిపించేలా పట్టుకొని చదువుతూ, 265 00:13:44,658 --> 00:13:47,327 తన ఫ్యాన్సీ పెన్సిల్ తో పుస్తకంలోని అంశాలను హైలైట్ చేసుకొనే విషయాలు భలే ఉన్నాయ్. 266 00:13:47,411 --> 00:13:49,204 నిజమే, ఇలాంటి వెధవలను మనం అందరం కలిసే ఉంటాం. 267 00:13:49,288 --> 00:13:50,122 నాక్, నాక్. 268 00:13:50,205 --> 00:13:52,416 స్కాట్, మీరు పుస్తకంపై కవర్ మోక్-అప్ ని చూసారా? 269 00:13:52,499 --> 00:13:54,501 మాకు మంచి టైటిల్ దొరికింది అనుకుంటున్నాను. 270 00:13:54,585 --> 00:13:57,045 స్కాట్ ఫిల్బర్ట్ - గొప్ప బ్యాంకర్ మీరు ద్వేషించడానికి ఇష్టపడే వ్యక్తి 271 00:13:58,213 --> 00:13:59,214 సరే. 272 00:13:59,965 --> 00:14:01,800 అర్ధమైంది. అలాగే. 273 00:14:01,884 --> 00:14:05,345 ఇలా చూడు, క్రిస్టమస్ సమయంలో మార్కెట్ లో గుర్తింపు పొందాలంటే టైటిల్ చూడగానే నచ్చేలా ఉండాలి. 274 00:14:05,429 --> 00:14:07,389 ఏమాత్రం సంకోచించకుండా బలమైన టైటిల్ పెట్టాలి. 275 00:14:07,472 --> 00:14:09,308 అవును, చూడండి, పుస్తకంలో ఉన్న పాత్రను 276 00:14:09,391 --> 00:14:11,810 స్కాట్ పోషిస్తూ ప్రాథమిక లాంచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 277 00:14:11,894 --> 00:14:14,271 -మీ పని చాలా నచ్చింది. -నన్ను క్షమించాలి. 278 00:14:14,354 --> 00:14:16,315 మీరు పాత్ర అని పదేపదే అంటున్నారు, కానీ నాకు… 279 00:14:16,398 --> 00:14:19,776 ఇది నిజమైన వ్యవహారాల ఆధారంగా రాయబడిన పుస్తకం. 280 00:14:19,860 --> 00:14:23,155 -సమాజంపై సీరియస్ గా చేసిన విమర్శ. -అవును. 281 00:14:23,238 --> 00:14:26,742 అంటే, మార్టిన్ లూథర్ సెల్మాలో కవాతు చేసిన సమయంలో 282 00:14:27,284 --> 00:14:28,577 ఇచ్చిన "59 థీసిస్" ప్రసంగం లాంటిది. 283 00:14:29,745 --> 00:14:32,372 హార్మోనికా లేకుండా డిలన్ వాయించిన సంగీతం ఇది, మిత్రులారా. 284 00:14:32,456 --> 00:14:35,459 అద్భుతంగా చెప్పావు. అద్భుతంగా చెప్పావు. అలాగే మాట్లాడు. 285 00:14:35,542 --> 00:14:37,669 -అవును. -లేదు, నేను చేయను… 286 00:14:37,753 --> 00:14:39,713 ఇది జోక్ కాదు. 287 00:14:39,796 --> 00:14:42,674 కానీ ప్రారంభంలో చదవాల్సిన కొన్ని పుస్తకాల లిస్టు ఉంది. 288 00:14:42,758 --> 00:14:43,634 అవును, ఉండడం మాములే కదా. 289 00:14:43,717 --> 00:14:47,221 నాలుగవ చాప్టర్ లో కేవలం అలాన్ డి బుటోన్ పై చేసిన విమర్శల లిస్టు ఉంది అంతే. 290 00:14:47,304 --> 00:14:49,264 అవును, అది కూడా బలంగా విమర్శించలేదు. ఆమాత్రం చెప్పగలను. 291 00:14:50,557 --> 00:14:53,977 -నాకు… -అంటే, ఇది నీ గురించా? 292 00:14:54,061 --> 00:14:54,895 అవును! 293 00:14:56,021 --> 00:14:57,189 అందులో ఉన్నది నేనే. 294 00:14:58,899 --> 00:15:00,400 సరే, అంటే, 295 00:15:00,484 --> 00:15:01,735 సరే, అభినందనలు. 296 00:15:01,818 --> 00:15:03,779 హాస్యాస్పదంగా ఉంటే చాలు. ప్రచురించి ఎలా ఉంటుందో చూద్దాం. 297 00:15:03,862 --> 00:15:05,531 లేదు, క్షమించండి. 298 00:15:05,614 --> 00:15:09,243 లేదు, నేను నా సొంత పనిని అలా అగౌరవపరచలేను. 299 00:15:09,326 --> 00:15:10,327 సమస్య నాతో కాదు నీతోనే 300 00:15:10,410 --> 00:15:11,411 డేటింగ్ సలహా దూరం పెట్టే వ్యక్తి నుండి 301 00:15:11,495 --> 00:15:15,874 సరే. అయితే, నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకునే సమయం అయింది. 302 00:15:18,377 --> 00:15:20,337 అవును, అదే అనుకుంటున్నాను. 303 00:15:37,229 --> 00:15:39,189 ఆవిడ చూసే విధానమే అలా ఉంటుంది. నాకు… 304 00:15:39,273 --> 00:15:41,233 నాకు ఆమె చూపు అంతరంగంలోకి చొచ్చుకుపోతున్నట్లు ఉంటుంది. 305 00:15:41,316 --> 00:15:43,652 అవును, కానీ నీ అంతరంగం చాలా అందంగా ఉంటుంది, కాదా? 306 00:15:43,735 --> 00:15:46,947 కాబట్టి నువ్వు చింతించాల్సిన పనేం లేదు. ఆమెకు అన్నీ మంచి విషయాలే కనిపిస్తాయి. 307 00:15:47,030 --> 00:15:49,449 అమ్యూజ్మెంట్ పార్కు వాటర్ రైడ్ లో నీ టీ-షర్ట్ పై నీళ్లు పడి అంతా కనిపించినట్టు. 308 00:15:49,533 --> 00:15:51,201 -జేసన్. -నీకు అది గుర్తుందా? సరే. 309 00:15:51,285 --> 00:15:52,286 జేస్! 310 00:15:52,786 --> 00:15:55,205 కారణం ఎలాంటిది అయినా ఇలా ఒకరిని ఫాలో చేయకూడదు అని నా ఉద్దేశం. 311 00:15:55,289 --> 00:15:57,958 -ఆ బిల్డర్ ని మనం ఫాలో అయినట్టే కదా? -నువ్వు అసలు ఎవరి వైపు ఉన్నావు? 312 00:15:58,041 --> 00:15:59,626 నిజానికి నాకు తెలీదు. 313 00:15:59,710 --> 00:16:02,337 నాకు తెలిసిందల్లా, పక్కన ఇంకెవరూ ఉండకుండా ఉంటే చాలు. 314 00:16:02,421 --> 00:16:03,422 చూడు, ఏమీ కాదు. 315 00:16:03,505 --> 00:16:05,841 ఆవిడతో మనం ఏకాంతంగా ఉండాల్సిన పరిస్థితి రాకుండా ఉంటే చాలు. 316 00:16:05,924 --> 00:16:06,758 ఓహ్, దేవుడా. 317 00:16:17,603 --> 00:16:18,812 హలో. 318 00:16:19,646 --> 00:16:20,689 హలో అండి. 319 00:16:35,662 --> 00:16:36,663 -మింట్ కావాలా? -ఓహ్, వద్దు, థాంక్స్. 320 00:16:36,747 --> 00:16:38,165 -ఓహ్, కావాలి. ఇవ్వండి… -జేస్. 321 00:16:38,248 --> 00:16:39,249 వద్దు, థాంక్స్, బెవ్. 322 00:16:44,838 --> 00:16:46,048 అయితే, బెవ్ తో మాట్లాడిన తర్వాత, 323 00:16:46,131 --> 00:16:49,801 ఆమె కేవలం పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటోంది అని తెలిసింది. 324 00:16:50,469 --> 00:16:52,095 ఆమె వాళ్ళను చూసి చాలా కాలం అయింది. 325 00:16:52,179 --> 00:16:53,222 సరే… 326 00:16:57,893 --> 00:16:59,728 మీరు వాళ్ళ ఫోటో తెచ్చారు అనుకుంటా. 327 00:16:59,811 --> 00:17:00,812 అవును. 328 00:17:01,855 --> 00:17:05,483 ఇదుగోండి. కొన్ని రోజుల క్రితం 329 00:17:05,567 --> 00:17:07,361 మా ఇంటి ముందు వాళ్ళు దిగిన ఫోటో. 330 00:17:12,741 --> 00:17:14,867 -థాంక్స్. -సరే, ఏం పర్లేదు. పర్లేదు. 331 00:17:15,827 --> 00:17:19,122 సరే, ప్రమాదం తర్వాత టైలర్ కి ఎలా ఉంది? 332 00:17:19,205 --> 00:17:21,625 హాస్పిటల్ వాళ్ళు అంతా బాగానే ఉంది అన్నారా? 333 00:17:21,708 --> 00:17:24,752 వాళ్ళు… వాడు… అవును, వాడు చాలా బాగున్నాడు. 334 00:17:26,505 --> 00:17:27,714 -నిన్ను నువ్వు నిందించుకోకు. -లేదు. 335 00:17:28,590 --> 00:17:30,425 అప్పుడప్పుడూ అందరూ మందు త్రాగడం మాములే. 336 00:17:31,051 --> 00:17:32,678 మరీ ఎక్కువైతేనే సమస్య. 337 00:17:34,429 --> 00:17:37,474 -అప్పుడే సమస్య మొదలవుతుంది. -అవును, అవును. నిజమే… 338 00:17:40,102 --> 00:17:43,605 ప్రిన్సెస్ ఎలా ఉంది? 339 00:17:45,607 --> 00:17:47,359 ఇప్పుడు పిల్లతో బాగానే పొసుగుతోందా? 340 00:17:47,442 --> 00:17:50,112 -ముందు ఇబ్బంది ఉండేదని నాకు తెలుసు కదా. -అవును, బాగానే ఉంది. అంతా బాగుంది. 341 00:17:51,697 --> 00:17:52,865 చాలా బాగుంది. 342 00:17:52,948 --> 00:17:53,949 మంచిది. 343 00:17:54,032 --> 00:17:55,284 బాగుంది. అవును. 344 00:17:56,201 --> 00:17:57,202 మంచి విషయం. 345 00:17:59,746 --> 00:18:00,831 సరే. 346 00:18:00,914 --> 00:18:06,086 అయితే, పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో కొంచెం బెవ్ కి చెప్తే బాగుంటుంది. 347 00:18:06,920 --> 00:18:09,214 -అసలు ఏం జరిగింది అక్కడ? -ఏం మాట్లాడుతున్నావు? 348 00:18:09,298 --> 00:18:10,674 ఆవిడ నిజ స్వరూపం అది కాదు. 349 00:18:10,757 --> 00:18:13,177 -నేను కలుసుకున్న మహిళ అలాంటిది కాదు. -ఆవిడ మంచి వ్యక్తిలాగే ఉంది. 350 00:18:13,260 --> 00:18:15,137 నేను ఆవిడని మా అమ్మతో తప్ప ఇంకెవరితో పోల్చలేను. 351 00:18:15,220 --> 00:18:17,181 -ఆమె మనల్ని సమస్యల్లోకి నెట్టాలని చూస్తోంది. -ఏంటి? 352 00:18:17,264 --> 00:18:19,099 ఆ మింట్ బిళ్ళలో విషం కలిపినా ఆశ్చర్యపోనవసరం లేదు. 353 00:18:19,183 --> 00:18:20,017 పిచ్చిగా మాట్లాడకు. 354 00:18:20,100 --> 00:18:22,144 మనం మంచి వాళ్ళమో కాదో తెలుసుకోవాలని అలా చేసి ఉంటుంది. 355 00:18:22,227 --> 00:18:24,188 -లేదు. ఆవిడ నటనను నేను కనిపెట్టగలను. -ఏమండి. 356 00:18:25,772 --> 00:18:26,857 క్షమించాలి. 357 00:18:27,900 --> 00:18:29,610 వీటిని పిల్లల కోసం చేశాను 358 00:18:29,693 --> 00:18:31,361 మీరు వాళ్లకు ఇవి ఇస్తారేమో అడుగుదాం అని వచ్చా. 359 00:18:32,237 --> 00:18:33,614 -థాంక్స్, బెవ్. -సరే. 360 00:18:33,697 --> 00:18:35,449 -ఏం పర్లేదు. -థాంక్స్. 361 00:18:35,532 --> 00:18:36,700 చాలా మంచి పని. 362 00:18:38,118 --> 00:18:39,494 సరే. ఇక వెళ్తాను. 363 00:18:40,746 --> 00:18:42,122 మీ రోజును బాగా గడపండి. 364 00:18:43,707 --> 00:18:44,708 బాగుంది కదా. 365 00:18:44,791 --> 00:18:46,668 ఆగు. క్షమించు, నేను ఈ ఫోన్ మాట్లాడాలి. స్కాట్ ఫోన్ చేస్తున్నాడు. 366 00:18:46,752 --> 00:18:49,171 లేదు, నేను అతన్ని ఫోన్ చేయమన్నాను. సరే, నువ్వు ఆఫీసు నుండి వచ్చాక కలుస్తా. 367 00:18:49,254 --> 00:18:50,631 చూడు, మన పిల్లలకు మాజీ కుటుంబం ఉంది. 368 00:18:51,215 --> 00:18:53,425 కాబట్టి పిల్లలతో మంచి బంధాలను నిర్మించుకుంటే అంతా మాములు అవుతుంది, సరేనా? 369 00:18:53,509 --> 00:18:55,219 కాస్త ఇతరులను నమ్మడం నేర్చుకో. సరేనా? 370 00:18:55,302 --> 00:18:57,346 -సరే. బై. -బై, బేబీ. ఐ లవ్ యు. 371 00:19:15,572 --> 00:19:17,991 మిత్రమా, మనం డబ్బుల గురించి మాట్లాడుకోవాలి. ఏం జరుగుతోంది? 372 00:19:18,075 --> 00:19:20,410 అవును, ప్రస్తుతం మనం 11,000 వద్ద ఉన్నాం. 373 00:19:20,494 --> 00:19:22,621 సరే, మంచిది. అంటే మొత్తం 23 వేల పౌండ్లు ఉన్నాయా? 374 00:19:23,121 --> 00:19:24,790 కాదు, మొత్తంగానే 11 వేలు. 375 00:19:24,873 --> 00:19:26,708 -ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు 12 వేలు ఇచ్చాను. -అవును. 376 00:19:27,459 --> 00:19:28,544 అది ఇప్పుడు 11 అయింది. 377 00:19:28,627 --> 00:19:30,754 -అంటే ఒక వేయి పోయిందా? -లేదు. 378 00:19:30,838 --> 00:19:32,840 ఆ మొత్తం తిరిగి 12,000 అయ్యే అవకాశం ఉంది. 379 00:19:33,632 --> 00:19:35,968 కానీ ప్రస్తుతానికి 11,000 పౌండ్లు అయి ఉంది. 380 00:19:36,051 --> 00:19:37,052 మిత్రమా… 381 00:19:37,678 --> 00:19:42,057 మిత్రమా, నేను నా ఇంటి కోసం వేరొకరు ఇస్తాను అన్న మొత్తానికి సరిపడేంత ఇవ్వాలి. 382 00:19:42,140 --> 00:19:44,518 నేను నీకు డబ్బును రెట్టింపు చేయమని ఇచ్చాను, పోగొట్టమని కాదు. 383 00:19:44,601 --> 00:19:47,688 అవును, అంటే, రెట్టింపు చేయడం అస్తమాను కుదరదు. 384 00:19:47,771 --> 00:19:49,731 మరి మార్కెట్ లో బాగా డబ్బు సంపాదిస్తున్న ధనవంతుల సంగతి ఏంటి? 385 00:19:49,815 --> 00:19:50,649 వాళ్ళు ఏం చేస్తుంటారు? 386 00:19:50,732 --> 00:19:53,360 నాకు తెలిసి వాళ్లకు మొదటి నుండే డబ్బు ఉండి ఉంటుంది. 387 00:19:53,443 --> 00:19:57,865 సరే, అయితే నువ్వు దాన్ని… షార్ట్ చేయగలవా? 388 00:19:58,740 --> 00:19:59,908 ఏం షార్ట్ చేయాలి? 389 00:19:59,992 --> 00:20:02,327 నేను ఇచ్చిన డబ్బును, వెంటనే దాన్ని షార్ట్ చేసేయ్. 390 00:20:02,411 --> 00:20:03,287 సరేనా? షార్ట్ చెయ్. 391 00:20:03,370 --> 00:20:05,956 "షార్ట్ చెయ్" అనే మాటకు అర్ధం నీకు తెలిసినట్టు లేదు. 392 00:20:06,039 --> 00:20:07,749 నన్ను ఏం చేయమంటావు? 393 00:20:07,833 --> 00:20:10,878 నా ఇల్లు ఒకరి ఆదాయంతో నడుస్తోంది. మేము ఉండటానికి మాకు ఒక ఇల్లు కావాలి. 394 00:20:10,961 --> 00:20:14,381 -నేను కనీసం ఇంకొక ఉద్యోగాన్ని అయినా వెతుక్కోవాలి. -అవును. నువ్వు అనేది నేను అర్ధం చేసుకోగలను, సోదరా. 395 00:20:14,965 --> 00:20:17,176 ఒక తండ్రిగా, నేను కూడా ఈ మధ్య… 396 00:20:17,259 --> 00:20:19,178 చూడు, నా డబ్బును నాకు తిరిగి ఇచ్చేయ్. సరేనా? 397 00:20:19,261 --> 00:20:22,222 దాన్ని తిరిగి ఇచ్చేయ్, అలాగే దయచేసి నిక్కికి ఏమీ చెప్పకు. 398 00:20:22,723 --> 00:20:24,975 పిల్లలతో ఖర్చు ఎలా ఉంటుందో నీకు అస్సలు తెలీదు. 399 00:20:25,058 --> 00:20:27,811 రోజూ ఏదొక కొత్త ఖర్చు వస్తూనే ఉంటుంది. నీకు నువ్వు ప్రేమించే వారు 400 00:20:27,895 --> 00:20:31,148 ఆకలితో పస్తు ఉండాల్సిన పరిస్థితికి అడుగు దూరంలో నిలబడితే ఎలా ఉంటుందో తెలీదు. 401 00:20:53,462 --> 00:20:54,463 హాయ్. 402 00:20:55,339 --> 00:20:56,340 క్షమించాలి. 403 00:20:56,423 --> 00:20:57,591 మీరు బాగానే ఉన్నారా? 404 00:20:59,092 --> 00:21:00,677 కాస్త అలసిపోయాను అంతే. 405 00:21:00,761 --> 00:21:02,179 ఉదయం ఆరు గంటలకే లేచాను. 406 00:21:02,262 --> 00:21:03,555 ఇక్కడికి రావడం లేట్ కాకూడదు అని. 407 00:21:05,390 --> 00:21:06,642 మీరు ఎంత దూరంలో ఉంటారు? 408 00:21:07,809 --> 00:21:09,228 మూడు బస్సు స్టాపుల దూరం. 409 00:21:11,396 --> 00:21:12,564 అలాగా. 410 00:21:14,358 --> 00:21:15,859 నీకు నేను వెర్రిదానిలా కనిపిస్తున్నాను అనుకుంట. 411 00:21:15,943 --> 00:21:18,070 లేదు. అలాంటిది ఏమీ లేదు. 412 00:21:18,946 --> 00:21:20,364 ఈ పరిస్థితి అందరికీ కష్టమే. 413 00:21:20,447 --> 00:21:22,199 కచ్చితంగా మీకు అయ్యుండదు. 414 00:21:22,950 --> 00:21:24,952 మీరు బాగా సెటిల్ అయిన జంటలా ఉన్నారు. 415 00:21:26,286 --> 00:21:27,704 నన్ను నమ్మండి, మాకుండే లోపాలు మాకూ ఉన్నాయి. 416 00:21:28,914 --> 00:21:30,415 -అవునా? -అవును. 417 00:21:33,335 --> 00:21:34,503 మాకు కూడా సమస్యలు ఉన్నాయి. 418 00:21:36,088 --> 00:21:37,089 నిజంగా? 419 00:21:38,173 --> 00:21:39,174 అవును. 420 00:21:54,940 --> 00:21:55,941 ఏంటి? 421 00:21:57,234 --> 00:21:58,235 నేను కొంచెం ఆలోచించుకున్నాను, 422 00:21:58,318 --> 00:22:01,196 పుస్తకాన్ని ప్రచురించడం నాకు ఇష్టమే, కానీ నాది ఒక డిమాండ్. 423 00:22:01,280 --> 00:22:02,948 నేను ఎలాంటి డిమాండ్లకు ఒప్పుకునేది లేదు. 424 00:22:03,615 --> 00:22:04,616 అలాగే కానివ్వండి. 425 00:22:21,925 --> 00:22:23,302 హలో, నాన్నా. దగ్గరలో ఉన్నావా? 426 00:22:24,136 --> 00:22:25,804 నాకు కొంచెం సహాయం కావాలి. 427 00:22:34,438 --> 00:22:35,439 స్క్రూడ్రైవర్ ఇవ్వు. 428 00:22:44,531 --> 00:22:45,782 రెంచ్. 429 00:22:55,709 --> 00:22:57,377 ఇన్సులేట్ చేయబడిన క్రింపింగ్ ప్లయర్స్. 430 00:23:07,471 --> 00:23:08,472 జాగ్రత్త. 431 00:23:10,349 --> 00:23:11,350 పని ఎలా సాగుతోంది? 432 00:23:12,184 --> 00:23:13,936 అప్పుడే ఏమీ చెప్పలేం. 433 00:23:14,520 --> 00:23:15,646 సరే. 434 00:23:16,813 --> 00:23:18,941 -ఏమైందో నాకు చెప్పండి. -చెప్తాను. 435 00:23:45,884 --> 00:23:48,178 అయ్యో, అవునా? 436 00:23:48,262 --> 00:23:50,013 -దాని పని అయిపోయింది. -కచ్చితంగా చెప్పగలరా? 437 00:23:50,097 --> 00:23:52,766 దానికి కుటుంబస్తులు ఎవరైనా ఉంటే, పిలిపించాల్సిందే. 438 00:23:54,351 --> 00:23:55,394 జాగ్రత్త. 439 00:23:58,438 --> 00:23:59,731 అయ్యో. ఇంత ఛండాలంగా ఉందేంటి? 440 00:24:03,110 --> 00:24:04,695 వీటిని ఇందాక చేశాను. 441 00:24:10,951 --> 00:24:13,328 ఓహ్, బాగున్నాయి. ఇవి చాలా మేలు. 442 00:24:13,412 --> 00:24:15,914 -నేను కొన్ని… -తీసుకోండి. ఏం పర్లేదు. 443 00:24:16,623 --> 00:24:17,624 థాంక్స్. 444 00:24:27,926 --> 00:24:29,094 ఓరి, దేవుడా. 445 00:24:36,435 --> 00:24:37,769 చాలా బాగున్నాయి. 446 00:24:38,854 --> 00:24:40,022 సరే. 447 00:24:41,648 --> 00:24:43,400 పరలోకమందు ఉన్న తండ్రి. 448 00:24:43,483 --> 00:24:49,364 మేము మాకు ఆడమ్ ని ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాం. 449 00:24:50,324 --> 00:24:52,868 వీడు మా జీవితాలలో ఎంతో వెలుగును నింపాడు. 450 00:24:54,411 --> 00:24:56,914 -ఆమెన్. -మంచిది. ఇక లోనికి వెళదామా? 451 00:24:58,707 --> 00:25:00,250 మనం ఏదోకటి చదవాలి. 452 00:25:00,876 --> 00:25:02,336 సరే. 453 00:25:03,629 --> 00:25:06,507 కీత్ ఇంకా షీలాగ్ వచ్చేలోపు చదవడం పూర్తి చేయగలరా? 454 00:25:07,633 --> 00:25:09,134 -నీకు చదవాలని ఉందా? -అవును. 455 00:25:11,428 --> 00:25:16,934 "మాక్మిలన్ టేబుల్ లైట్ ని కొనుగోలు చేసినందుకు థాంక్స్. 456 00:25:17,017 --> 00:25:20,521 ఉత్పత్తిని సురక్షితంగా మరియు సంతృప్తికరంగా 457 00:25:20,604 --> 00:25:23,398 వాడటానికి ముందు…" 458 00:25:23,482 --> 00:25:25,901 ఒకసారి చూడనివ్వు. "సూచనలు." 459 00:25:25,984 --> 00:25:29,655 "…సూచనలను బాగా చదవండి." 460 00:25:29,738 --> 00:25:32,491 -ఆమెన్… -"బల్బ్ దీనితో పాటు ఇవ్వబడదు." 461 00:25:32,574 --> 00:25:33,784 ఆమెన్. 462 00:25:35,077 --> 00:25:35,911 ఇక కప్పెడదాం. 463 00:25:35,994 --> 00:25:38,163 -పదండి, కప్పెడదాం. -బాగా చదివావు, బాబు. 464 00:25:39,790 --> 00:25:40,791 అందమైన స్పీచ్. 465 00:25:44,169 --> 00:25:46,338 పదండి, పిల్లలు. పని పూర్తయింది. 466 00:25:47,047 --> 00:25:48,423 పదా, బుజ్జి. 467 00:25:48,966 --> 00:25:49,967 నాకు తినడానికి ఏమైనా ఇస్తావా? 468 00:25:50,050 --> 00:25:51,927 ఏమంటావు? మనస్ఫూర్తిగా వీడుకోలు చెప్పావా? 469 00:25:52,010 --> 00:25:54,346 -ఓహ్, అవును. నీలో చాలా మార్పు వచ్చింది. -అవును. 470 00:25:54,930 --> 00:25:56,557 కీలకమైన ఎదుగుదలను చూసాను. 471 00:25:58,267 --> 00:25:59,726 రండి. ఆ తలుపు మూయండి. 472 00:25:59,810 --> 00:26:01,270 లోనికి వెళదాం పదండి. 473 00:26:05,107 --> 00:26:06,108 హలో? 474 00:26:08,110 --> 00:26:09,361 అంతా బాగానే ఉందా? 475 00:26:11,071 --> 00:26:12,406 అవును. అవును, ఖాళీగానే ఉన్నా చెప్పండి. 476 00:26:12,489 --> 00:26:14,241 -బాగానే ఉన్నారా, నాన్నా? -ఉన్నాను. 477 00:26:15,242 --> 00:26:17,035 మొక్కల పుప్పొడి. కళ్ళలోకి వెళ్ళింది. 478 00:26:17,619 --> 00:26:18,620 నాకు వాటి అలెర్జీ ఉంది. 479 00:26:19,288 --> 00:26:20,956 సరే, అలాగే. అలాగే, థాంక్స్. 480 00:26:28,213 --> 00:26:29,131 ఏంటి? 481 00:26:29,965 --> 00:26:31,008 నోవా ఫోన్ చేసాడు. 482 00:26:31,091 --> 00:26:32,092 సరే. 483 00:26:34,428 --> 00:26:36,346 మనం ఆఫీసు నుండి బయటకు వచ్చాక బెవ్ తో మాట్లాడావా? 484 00:26:37,306 --> 00:26:39,558 -అవును. అంటే… లేదు… -ఏమని చెప్పావు? 485 00:26:39,641 --> 00:26:41,602 ఏమో గుర్తులేదు. ఎందుకు? ఏమైంది? ఏమైంది? 486 00:26:41,685 --> 00:26:43,187 మనపై ఫిర్యాదు చేసింది. 487 00:26:44,146 --> 00:26:46,273 పిల్లల్ని పెంచే యోగ్యత మనకు లేదు అందట. 488 00:26:46,356 --> 00:26:49,276 వాళ్ళు అవి పట్టించుకోరు కదా? ఆవిడకు మన గురించి ఏమీ తెలీదు. 489 00:26:51,570 --> 00:26:54,948 ఆమె మనం మన ఫ్లాట్ ని కోల్పోనున్నాం అని, అలాగే అది కొనడానికి మన దగ్గర డబ్బు లేదని చెబుతోంది. 490 00:26:55,032 --> 00:26:56,200 అది నిజమేనా? 491 00:26:56,283 --> 00:27:00,913 నాకు చెప్పకుండా నువ్వు మనం దాచిన డబ్బు మొత్తం జూదంలో పెట్టావు అంటోంది. 492 00:27:04,124 --> 00:27:05,792 జేసన్, నువ్వు ఏం చేసావు? 493 00:27:50,337 --> 00:27:52,339 ఇవాళే డ్రైవర్ కావడానికి సైన్-అప్ చేయండి ఇవాళే డ్రైవర్ అవ్వండి 494 00:27:54,466 --> 00:27:56,844 రష్ కార్స్ డ్రైవర్ కావడానికి సైన్-అప్ చేయండి 495 00:28:01,431 --> 00:28:03,058 మార్టిన్ డేవిస్ 39 ట్రెస్కో వీధి - ఆఫర్ అంగీకరించబడినది 496 00:28:05,269 --> 00:28:07,271 అందుమూలాన రెండు నెలల్లో, అనగా జనవరి 23న 497 00:28:07,354 --> 00:28:08,814 మీరు ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది 498 00:29:13,962 --> 00:29:15,964 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్