1 00:00:07,007 --> 00:00:08,050 మాకు పెళ్లైనప్పుడు 2 00:00:08,132 --> 00:00:15,057 "చివరిగా నా ఉద్దేశం ఏమిటంటే, జేసన్ మరియు నిక్కిలు ప్రిన్సెస్ ఇంకా టైలర్ లను 3 00:00:15,140 --> 00:00:16,225 దత్తతు తీసుకోవడానికి అనర్హులు." 4 00:00:18,519 --> 00:00:19,811 చాలా వివరంగా రాసింది. 5 00:00:20,687 --> 00:00:22,439 చూడు, ఇదేమి అంత దారుణంగా లేదు. ఇది… 6 00:00:22,523 --> 00:00:25,108 జేస్, చదవడం ప్రారంభించినప్పటి నుండి అంతా దారుణంగానే ఉంది. 7 00:00:25,192 --> 00:00:27,069 -ఆవిడ కోర్టులో ఇదంతా చెబుతుందా? -అవును. 8 00:00:27,653 --> 00:00:30,405 -అవును. -నేను ఇది నమ్మలేకపోతున్నాను. 9 00:00:30,489 --> 00:00:32,491 -అవును. -అసలు దీని అర్థం ఏంటి? 10 00:00:32,573 --> 00:00:34,535 అంటే ఇప్పుడు మనం పిల్లల్ని కోల్పోనున్నామా? 11 00:00:34,618 --> 00:00:36,578 కోల్పోవడానికి వాళ్లు ఇంకా మన పిల్లలు కాదు, సరేనా? ఇంకా కాలేదు. 12 00:00:37,246 --> 00:00:39,206 ఇవాళ కోర్టులో ఏమవుతుందో చూద్దాం. 13 00:00:40,415 --> 00:00:42,543 మూడు నెలల క్రితం, మనకు పిల్లలు దక్కుతారు అనుకున్నాను. 14 00:00:42,626 --> 00:00:46,755 మనం పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను. ఇదే ఫ్లాట్ లో హాయిగా ఉంటాం అనుకున్నాను. 15 00:00:46,839 --> 00:00:48,674 -కానీ ఇప్పుడు… -మనం పెళ్లి చేసుకోకుండా 16 00:00:48,757 --> 00:00:50,801 ఏదీ ఆపలేదు. సరేనా? మనకు ఇల్లే లేకుండా పోయినా సరే. 17 00:00:50,884 --> 00:00:53,262 చెప్పాలంటే బయట ఖాళీ స్థలాలలో జరిగే పెళ్లిళ్లు నాకు చాలా ఇష్టం, కాబట్టి… 18 00:00:53,345 --> 00:00:58,851 నేను చాలా ఆశపడ్డాను, తెలుసా? పిల్లలు మనతో పాటు ఉంటారని. 19 00:00:59,476 --> 00:01:00,310 అయితే… 20 00:01:02,312 --> 00:01:05,147 ఇవాళ వాళ్ళు మనకు దూరం అయిపోకూడదని కోరుకుందాం. హేయ్. 21 00:01:07,609 --> 00:01:08,902 పిల్లలు లేకపోతే పెళ్లిలో సందడే ఉండదు. 22 00:01:08,986 --> 00:01:10,696 అది పండుగ గురించి అనే మాట, కానీ పోనిలే. 23 00:01:11,530 --> 00:01:13,866 -నీకు టీ కావాలా? -అవును, నాకు టీ కావాలి. 24 00:01:22,749 --> 00:01:23,750 ఒక మాట చెప్పనా? 25 00:01:29,173 --> 00:01:31,133 -చేసేసుకుందాం. -ఏంటి చేసుకునేది? 26 00:01:32,009 --> 00:01:33,010 పెళ్లి చేసుకుందాం. 27 00:01:33,093 --> 00:01:34,261 ఏంటి? 28 00:01:34,344 --> 00:01:35,429 మనం పెళ్లి చేసుకుందాం. 29 00:01:36,013 --> 00:01:39,349 మనం ఈ విషయం ముందే మాట్లాడుకున్నాం. నేను ఒప్పుకున్నాను కూడా. 30 00:01:39,433 --> 00:01:40,601 ఇదేం డ్రైవర్స్ లైసెన్స్ టెస్టు కాదు. 31 00:01:40,684 --> 00:01:43,729 -మళ్ళీ మళ్ళీ అప్లై చేయడానికి. -అది కాదు, ఇవాళే చేసుకుందాం. 32 00:01:45,522 --> 00:01:47,357 -ఏం మాట్లాడుతున్నావు? -ఇవాళే పెళ్లి చేసుకుందాం. 33 00:01:47,441 --> 00:01:49,610 పిల్లలు ఇంకా మనతో ఉండగానే పెళ్లి చేసుకుందాం. 34 00:01:50,360 --> 00:01:53,572 ఎందుకు చేసుకోకూడదు? మూడు నెలల క్రితం నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తీసుకున్న లైసెన్స్ ఇంకా ఉంది. 35 00:01:54,865 --> 00:01:56,533 నువ్వు సీరియస్ గా అంటున్నావా? 36 00:01:56,617 --> 00:01:59,494 చూడు, మన పెళ్లికి పిల్లలు మనతో ఉండాలనుకున్నాం. కదా? 37 00:02:00,787 --> 00:02:05,083 వాళ్ళు మనతో ఉండే చివరి రోజు ఇవాళే… అదేం పట్టించుకోకు. పిచ్చి వాగుడు వాగుతున్నాను. 38 00:02:07,002 --> 00:02:08,586 వదిలేయ్. అదేం పెద్ద విషయం కాదు. 39 00:02:10,297 --> 00:02:11,465 సరే చేసుకుందాం. 40 00:02:12,549 --> 00:02:13,550 నిజంగా? 41 00:02:14,510 --> 00:02:16,553 -అవును. పెళ్లి చేసుకుందాం. నాకు చేసుకోవాలని ఉంది. -అవునా? 42 00:02:16,637 --> 00:02:19,139 -అవునా? సరే. -నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. 43 00:02:19,223 --> 00:02:21,558 కానీ మనం మూడున్నరకి కోర్టుకు వెళ్ళాలి. 44 00:02:21,642 --> 00:02:24,186 మూడున్నర లోపు పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా? 45 00:02:24,269 --> 00:02:26,188 మనకు సహాయం చేయడానికి ఇద్దరు బుల్లోళ్ళు ఉన్నారు కదా? 46 00:02:27,606 --> 00:02:30,609 అవును. సరే, పర్లేదు. నేను లైన్ లో ఉంటా పర్లేదు. 47 00:02:31,610 --> 00:02:35,322 లెగండి! అందరూ నిద్ర లెగండి! 48 00:02:36,698 --> 00:02:39,159 ఇవాళ ఏదైనా ఆసక్తిగా చేయాలని ఉందా? 49 00:02:39,243 --> 00:02:40,827 -లేదు. -లేదు. 50 00:02:41,912 --> 00:02:43,580 -సరే, -అలాగే. సరే, అర్థమైంది. 51 00:02:45,040 --> 00:02:46,917 -అవును. -ఎందుకంటే ఇవాళ మేము పెళ్లి చేసుకోనున్నాం! 52 00:02:47,000 --> 00:02:49,253 అద్భుతం, సూపర్. అది ఖాయం చేయండి. మేము తీసుకుంటాం. చాలా థాంక్స్. 53 00:02:49,336 --> 00:02:51,213 అద్భుతం. ఇలా చూడు, ఒకటిన్నరకి ఖాళీ ఉంది అంట 54 00:02:51,296 --> 00:02:53,131 ఎందుకంటే ఎమిలీ ఇంకా పాల్ అనేవారు విడిపోయారు అంట! 55 00:02:53,215 --> 00:02:54,424 -సూపర్! -అద్భుతం! 56 00:02:55,634 --> 00:02:56,969 అయితే, ఎవరెవరు ఏమేమి బాధ్యతలు తీసుకుంటారు? 57 00:02:57,052 --> 00:02:58,512 -బట్టలు నావి! -నేను ఆహారం చూసుకుంటా! 58 00:02:58,595 --> 00:02:59,596 సరే అయితే. 59 00:02:59,680 --> 00:03:02,349 నువ్వు బట్టల వ్యవహారం చూసుకో. నువ్వు ఆహారం ఏర్పాట్లు చూసుకో. 60 00:03:02,432 --> 00:03:07,062 ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నారు? వెళ్లి పెళ్లి చేసేసుకుందాం! 61 00:03:07,145 --> 00:03:08,856 పదండి, పిల్లలు! వెళ్లి పళ్ళు శుభ్రం చేసుకుందాం. 62 00:03:12,401 --> 00:03:15,863 బట్టలా? కార్యక్రమం మొత్తం బట్టలపైనే ఆధారపడి నడుస్తుంది కదా. 63 00:03:17,322 --> 00:03:18,323 ఏం పర్లేదులే. 64 00:03:19,700 --> 00:03:20,701 కామ్డెన్ లాక్ 65 00:03:34,756 --> 00:03:36,884 సరే. మీ నాన్న మనల్ని కలుస్తా అన్నారు. 66 00:03:36,967 --> 00:03:38,635 అలాగే. మంచిది. చూడు, రింగుల విషయానికి వస్తే, 67 00:03:38,719 --> 00:03:39,970 మన దగ్గర అంత డబ్బు గాని, 68 00:03:40,053 --> 00:03:41,847 లేదా మనకు నచ్చేది కొనడానికి కావాల్సిన సమయంగాని లేవు… 69 00:03:41,930 --> 00:03:42,931 పర్లేదు, రింగుల గురించి వదిలేయ్. 70 00:03:43,015 --> 00:03:44,308 -అది ముఖ్యం కాదు. -సరే, మంచిది. 71 00:03:44,933 --> 00:03:45,934 మనం వచ్చేసాం! 72 00:03:47,769 --> 00:03:50,105 పెళ్లి కోసం పువ్వులు కొంటున్నాం అని చెప్పకు. రేట్లు కావాలని పెంచి చెప్తారు. 73 00:03:50,189 --> 00:03:51,857 సరే. ఇక పదండి. 74 00:03:53,609 --> 00:03:55,068 -హలో. -హాయ్. 75 00:03:56,445 --> 00:03:59,323 రదృష్టవశాత్తూ, అకస్మాత్తుగా మా బంధువు చనిపోయారు. 76 00:03:59,406 --> 00:04:00,407 అయ్యో. 77 00:04:00,490 --> 00:04:02,326 అవును, కాస్త మాకు కొన్ని పువ్వులు చూపిస్తారా? 78 00:04:02,409 --> 00:04:04,620 -తప్పకుండా. రండి. -మీ దగ్గర ఏవైనా ప్రకాశవంతంగా, 79 00:04:04,703 --> 00:04:06,705 మంచి రంగులు ఉన్న పువ్వులు ఉన్నాయా? 80 00:04:08,165 --> 00:04:11,084 -ఆయనకు అలాంటి పువ్వులు ఇష్టం. -ఉన్నాయి. చూపిస్తా. 81 00:04:11,168 --> 00:04:14,588 ఎల్లి? ఈ మహిళకు కాస్త హేల్లెబోర్ పువ్వులు చూపిస్తావా, ప్లీజ్? 82 00:04:14,671 --> 00:04:15,881 -చాలా థాంక్స్. -పర్లేదు. 83 00:04:20,469 --> 00:04:21,470 మీరు బాగానే ఉన్నారా? 84 00:04:21,553 --> 00:04:24,348 అవును. బాగున్నా. అడిగినందుకు చాలా థాంక్స్. అవును. అంతా బాగానే ఉంది. 85 00:04:24,431 --> 00:04:25,849 అకస్మాత్తుగా జరిగిందని విన్నాను. 86 00:04:25,933 --> 00:04:29,686 అవును. ఒక గంట క్రితమే అనుకుంట, కాబట్టి… 87 00:04:32,064 --> 00:04:35,484 -కనీసం అంతా ప్రశాంతంగా ముగిసిందా? -అదేం కాదు. లేదు. పిల్లలు బాగా గోల చేసారు. 88 00:04:35,567 --> 00:04:38,070 నిజం చెప్పాలంటే, మేము ఆ పని కానిచ్చేద్దాం అని చాలా రోజులుగా అనుకున్నాం, 89 00:04:38,153 --> 00:04:40,239 కాబట్టి చివరికి గమ్యానికి గురిపెట్టి… 90 00:04:40,739 --> 00:04:41,823 పని కానిచ్చేసాం. అర్థమైందా? 91 00:04:41,907 --> 00:04:43,367 ఇక ఆవిడతో మాట్లాడటం ఆపు, ప్లీజ్. 92 00:04:43,450 --> 00:04:45,869 -ఇవి చాలా బాగున్నాయి. థాంక్స్. నిజంగా. -పర్లేదు. సంతోషం. 93 00:04:48,664 --> 00:04:52,084 సరే, అయితే వీటికి 45 పౌండ్లు. 94 00:04:52,167 --> 00:04:56,505 సరే. అయితే అంత్యక్రియలకు కాబట్టి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? 95 00:04:57,256 --> 00:04:58,882 మీకు 40కి ఇవ్వగలను. 96 00:04:58,966 --> 00:04:59,967 ఓహ్, సరే. అద్భుతం. 97 00:05:02,553 --> 00:05:05,389 సరే, పువ్వులు కొనేసాం. 98 00:05:05,472 --> 00:05:08,767 పదండి. హై ఫైవ్ ఇవ్వు. అంతే. సరే, పదండి! వెళదాం! 99 00:05:13,647 --> 00:05:16,191 ఆయన అక్కడ ఉన్నారు. హలో! 100 00:05:16,275 --> 00:05:18,443 -హలో! -హాయ్. 101 00:05:19,695 --> 00:05:22,823 చాలా థాంక్స్, విక్. విడిపోయి పనులు చేస్తే పని స్పీడుగా పూర్తి అవుతుంది, మిమ్మల్ని హాల్ దగ్గర కలుస్తాం. 102 00:05:22,906 --> 00:05:25,617 సరే, వీళ్లిద్దరూ బట్టలు ఇంకా ఆహారం వ్యవహారాలు చూసుకుంటున్నారు. 103 00:05:25,701 --> 00:05:28,287 -కాదు, ఆహారం ఇంకా బట్టలు! -కాదు, ఆహారం ఇంకా బట్టలు! 104 00:05:28,370 --> 00:05:30,747 మేము ఏం చేయాలో నాకు తెలీదు, కానీ పని మొదలుపెడితే తెలుస్తుంది ఏమోలే. 105 00:05:30,831 --> 00:05:31,999 -పదండి. -ఇద్దరూ వెళ్ళండి. సరే. 106 00:05:32,082 --> 00:05:34,209 -బై! -సరే మరి. అయితే… 107 00:05:34,293 --> 00:05:37,087 సరే, లేదు. జేస్, పెళ్ళికి ముందు నేను నిన్ను చూడకూడదు. 108 00:05:37,171 --> 00:05:38,547 -దురదృష్టం అంటుకుంటుంది. -ఏం మాట్లాడుతున్నావు? 109 00:05:38,630 --> 00:05:39,923 పొద్దున్న నుండి ఒకరిని ఒకరం చూసుకుంటున్నాం. 110 00:05:40,007 --> 00:05:42,050 లేదు. నిజానికి ఉదయం తొమ్మిది నుండి నిన్ను చూడకూడదని కళ్ళు మసక చేసుకుంటున్నాను, 111 00:05:42,134 --> 00:05:44,011 కానీ ఇక నాకు ఇప్పుడు తలనొప్పి మొదలవుతోంది, కాబట్టి విడిపోవాలి. 112 00:05:44,094 --> 00:05:47,222 నేను వెళ్లి ఏదైనా నీలంగా ఉండేది, 113 00:05:47,306 --> 00:05:49,016 అరువు తీసుకున్నది, కొత్తది అలాగే పాతది తీసుకుంటా. 114 00:05:49,099 --> 00:05:50,893 ముందెప్పుడూ ఆ వరుసలో వినలేదు, కానీ నీకు అన్నీ దొరకాలని కోరుతున్నా. 115 00:05:50,976 --> 00:05:54,104 -నువ్వు కచ్చితంగా అందరినీ ఆహ్వానిస్తావు కదా? -ఏం చింతించకు. ఆ పని మీదే ఉన్నాను. 116 00:05:54,188 --> 00:05:55,606 -కళ్ళు తెరువు. -నన్ను క్షమించు! 117 00:05:55,689 --> 00:05:57,232 -వద్దు! -కళ్ళు తెరువు. 118 00:05:58,525 --> 00:05:59,902 నేను నిన్ను మళ్ళీ ఒక గంటలో ఇక్కడ కలుస్తాను. 119 00:05:59,985 --> 00:06:01,361 -సరేనా? -సరే. బై! 120 00:06:07,117 --> 00:06:10,078 పెళ్లి ఒకటిన్నరకు, అలాగే కోర్టు వాదన మూడున్నరకు మొదలవుతుంది. 121 00:06:10,162 --> 00:06:13,916 నాకు ఎక్కువ సేపు లేదు, కాబట్టి అరువుగా ఏది ఇచ్చినా చాలు. 122 00:06:13,999 --> 00:06:15,542 లేదు, నేను వాటిని వెతికి ఇస్తా. 123 00:06:18,086 --> 00:06:19,588 -అభినందనలు. -చాలా థాంక్స్. 124 00:06:19,671 --> 00:06:21,590 -నేను కాస్త కంగారులో ఉన్నాను, స్కాట్. -నేను నీకోసం ఒక కవిత రాసాను. 125 00:06:21,673 --> 00:06:26,303 ఓహ్, ప్లీజ్. ఇప్పుడు కాదు. నేను నమ్మలేకపోతున్నాను. 126 00:06:26,386 --> 00:06:27,596 -కదా? అవును. -అవును. 127 00:06:27,679 --> 00:06:33,101 చెప్పాలంటే ఇక రచనా వృత్తిని వదిలేసాను. కాబట్టి ఇదే నా చివరి రచన. 128 00:06:34,269 --> 00:06:37,481 ఇది నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. చదవడానికి ముందు చిన్న సలహా. 129 00:06:37,564 --> 00:06:39,233 ప్రేమ అంటే ఏంటి? స్కాట్ ఫిల్బర్ట్ రచన 130 00:06:39,316 --> 00:06:42,945 వివాల్డి సంగీతం వింటూ, ఒక మంచి కాన్యాక్ త్రాగుతూ చదువు. 2005 ముందు చేసిన సరుకుతో మాత్రమే. 131 00:06:43,946 --> 00:06:45,113 అలాగే, టోస్ట్ అంటే గుర్తుకువచ్చింది. 132 00:06:45,197 --> 00:06:49,243 స్వయంగా చేసుకున్న గ్లాసుతో టోస్ట్ చేస్తే 133 00:06:49,326 --> 00:06:51,328 వచ్చే సంతోషం వేరే ఏం చేసినా రాదు అని నా ఉద్దేశం. 134 00:06:51,828 --> 00:06:55,541 స్కాట్, నువ్వు గాజు సామాగ్రి చేసే పని నేర్చుకున్నావని అందరికీ నేను చెప్తానని అన్నాను కదా. 135 00:06:56,166 --> 00:06:57,334 ఆ విషయం నువ్వు చెప్పాల్సిన పని లేదు. 136 00:06:57,417 --> 00:06:58,502 అర్థమైంది. 137 00:07:00,546 --> 00:07:01,672 సరే. 138 00:07:03,799 --> 00:07:04,925 దొరికాయి. 139 00:07:10,264 --> 00:07:13,225 -ఇవి ఏంటి? -నా చెవిలీలు. అరువుగా తీసుకోవాల్సినవి. 140 00:07:13,308 --> 00:07:15,143 ఇవి నావి. వీటిని నువ్వు దొబ్బేసావు. 141 00:07:15,894 --> 00:07:18,188 -నేను దొబ్బేయలేదు! -కెరెన్. వీటిని ఎన్నాళ్లుగా నీ దగ్గర ఉంచుకున్నావు? 142 00:07:18,272 --> 00:07:19,273 నేను నిన్ను నమ్మలేకపోతున్నా. 143 00:07:19,356 --> 00:07:21,483 -నిన్ను ఎన్ని రోజులుగా అడుగు… -నా బిడ్డకి నువ్వే తల్లి తర్వాత తల్లివి. 144 00:07:31,869 --> 00:07:34,496 విషయం పక్కదారి పట్టించడానికే అన్నావని నాకు తెలుసు, కానీ నేను అదేం పట్టించుకోను. 145 00:07:39,543 --> 00:07:41,170 అలాగే ఆ కవితని బయటకు గట్టిగా చదవకు. 146 00:07:41,253 --> 00:07:42,838 అందులో కీట్స్ రాసిన అయిదు లైన్లు ఉన్నాయి అనుకుంట. 147 00:07:42,921 --> 00:07:45,549 సరేలే. దీనిని అరువుగా తీసుకున్నాను అనుకుంటా. 148 00:07:46,466 --> 00:07:47,759 నాకు ఇప్పడు కొత్తది ఏదైనా కావాలి. 149 00:07:59,479 --> 00:08:00,731 కొత్తది. 150 00:08:01,899 --> 00:08:03,525 అవును, ఆ విషయం అర్థమైంది. 151 00:08:14,244 --> 00:08:15,871 నాకిది నచ్చలేదు. అంటే, ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. 152 00:08:16,538 --> 00:08:18,916 రింగులు కొనడం నాకు ఇష్టమైన పని. ఏదైనా పెద్దగా ఫ్యాన్సీగా చేసి చూపడం భలే ఇష్టం. 153 00:08:18,999 --> 00:08:20,542 చిన్న చిన్న పనులు చేయడమే నాకు పెద్దగా నచ్చదు. 154 00:08:20,626 --> 00:08:22,002 అంటే ఏంటి, అక్రమ సంబంధం పెట్టుకోవడం లాంటిదా? 155 00:08:22,586 --> 00:08:26,256 మీరు ఇంకాస్త ఖర్చు చేయగలను అంటే మా దగ్గర 18 కేరెట్ వి ఉన్నాయి. 156 00:08:27,799 --> 00:08:31,595 వావ్, ఇవి భలే ఉన్నాయి, కదా. అవును. మంచి బరువు కూడా ఉన్నాయి. 157 00:08:32,179 --> 00:08:33,889 సరే… వద్దు. ఇవి మరీ ఖరీదు ఉన్నాయి. 158 00:08:33,972 --> 00:08:36,558 అవును. లేదు, నువ్వు నిజంగానే అన్నావు. అసలు ఉంగరం కొనడమే మానెయ్. 159 00:08:36,642 --> 00:08:40,562 పోనీ ఒక చిన్న జాకీటు ముక్క ఇవ్వు. తన కోసం ఈమాత్రం ఖర్చు చేయొచ్చు. 160 00:08:42,188 --> 00:08:43,941 అవును, నిజమే. తనకోసం ఖర్చు చేయొచ్చు. నేను దీనికి… 161 00:08:44,024 --> 00:08:45,984 నేను దీనికి వాయిదాలలో చెల్లించుకోవచ్చా? 162 00:08:46,068 --> 00:08:48,529 -ఇవాళ ఎక్కువ మొత్తం చెల్లించి… -క్షమించాలి. 163 00:08:48,612 --> 00:08:50,948 -…వచ్చేనెల మిగతాది చెల్లించగలిగితే… -అది వీలు పడదు. 164 00:08:51,573 --> 00:08:53,242 సరే. అలాగే. 165 00:08:53,325 --> 00:08:55,327 -కానీ ఇవే బాగున్నాయి. -నా దగ్గర డబ్బు లేదు కదా? 166 00:08:55,410 --> 00:08:57,204 -మిగతా మొత్తం నేను ఇస్తాను. -ఏంటి? వద్దు. 167 00:08:57,287 --> 00:09:00,040 దీనికి నేనే చెల్లించాలి. అందుకే కదా మూడు వారాలు సర్జ్ రేట్లు అంటూ ట్యాక్సీ నడిపింది, 168 00:09:00,123 --> 00:09:03,001 ఇలాంటి రింగుల రేటులో నాలుగవ వంతు పోగేయడానికనే కదా. అంటే… 169 00:09:03,085 --> 00:09:06,964 వీటిని నువ్వే స్వయంగా కొంటున్నావు. బాకీ నాకు మళ్ళీ ఇస్తావు. ఒప్పుకో. 170 00:09:07,589 --> 00:09:10,551 నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ కి ఒక నెల పాటు కొన్ని వందల పౌండ్లు అప్పు ఇవ్వగలను. 171 00:09:11,635 --> 00:09:13,637 లేదు, నేనలా చేయలేను. నా వల్ల కాదు. వద్దు. 172 00:09:16,431 --> 00:09:17,683 జేసన్… 173 00:09:20,060 --> 00:09:21,270 ఒప్పుకో. 174 00:09:22,896 --> 00:09:25,440 -వద్దు. వద్దు, మిత్రమా. -హేయ్… 175 00:09:27,818 --> 00:09:28,944 ఒప్పుకో. 176 00:09:31,947 --> 00:09:32,948 సరే. 177 00:09:49,214 --> 00:09:51,425 -అన్నీ తీసుకున్నావా? -హలో. 178 00:09:51,508 --> 00:09:53,093 దాదాపుగా తీసేసుకున్నా. అందరినీ ఆహ్వానించావా? 179 00:09:53,177 --> 00:09:54,887 ఆహ్వానించా. గ్రూపులో మెసేజ్ పంపించా, కాబట్టి… 180 00:09:54,970 --> 00:09:56,722 కెరెన్ తన పెళ్లి కోసం ఎనిమిది నెలలు ప్లాన్ చేసింది. 181 00:09:56,805 --> 00:09:58,599 మనం అంతా ఒక్క ఉదయంలో చేసేసాం. నేను కాఫీ కోసం ఆగాను కూడా. 182 00:09:58,682 --> 00:10:00,267 తర్వాతి ఒలింపిక్స్ ని మనమే నిర్వహించచ్చు, బేబ్. 183 00:10:02,186 --> 00:10:04,229 అంటే, ఇతర పెళ్లి కూతుర్లతో పోల్చితే నేనే ఎక్కువ పనులు చేశాను. 184 00:10:04,313 --> 00:10:05,355 పువ్వులు - కెరెన్ - జుట్టు - సంగీతం 185 00:10:05,439 --> 00:10:07,733 -మరి దీని సంగతి ఏంటి? -సంగీతం. అవును. వీలు కాలేదు, కానీ పర్లేదులే. 186 00:10:07,816 --> 00:10:09,985 అంటే, ఇంత ప్రొద్దున్నే మనకు సంగీతం వాయించేవారు ఎక్కడ దొరుకుతారు చెప్పు? 187 00:10:10,068 --> 00:10:11,236 లేదు… 188 00:10:19,703 --> 00:10:21,997 రిజిస్టర్ ఆఫీసు 189 00:10:26,251 --> 00:10:29,338 ఇది చాలా దారుణం. నాకున్న ఒకే ఒక్క కొడుకువి అయ్యుండి ఇలాంటి పెళ్లి చేసుకుంటున్నావు. 190 00:10:29,421 --> 00:10:30,547 నన్ను క్షమించు, అమ్మా. 191 00:10:30,631 --> 00:10:33,467 నేను సిద్దపడటానికి అస్సలు టైమ్ దొరకలేదు. నేను బ్రిడ్జ్ క్లబ్ లో ఉన్నా. 192 00:10:33,550 --> 00:10:35,093 సాండ్రా, మీరు చాలా అందంగా ఉన్నారు. 193 00:10:35,177 --> 00:10:38,430 అవును, అంటే, నాకు నా ఫ్రెండ్స్ చాలా మంది నచ్చరు, కాబట్టి కావాలని వాళ్లకన్నా బాగా రెడీ అవుతుంటా. 194 00:10:39,473 --> 00:10:41,433 ఇద్దరూ దగ్గరకి రండి. 195 00:10:45,771 --> 00:10:50,192 స్వాగతం. చీరియో కావాలా? హరిబో కావాలా? మామూలుది అలాగే పుల్లనిది ఉంది. 196 00:10:51,527 --> 00:10:52,611 పుల్లనిది తీసుకుంటా. 197 00:10:52,694 --> 00:10:53,695 మంచి ఎంపిక. 198 00:10:54,655 --> 00:10:56,490 -హాయ్. హలో. -హలో, జెన్. 199 00:10:56,990 --> 00:10:58,951 -అవును, అలా చేయొచ్చు. -నిక్కి. 200 00:10:59,034 --> 00:11:01,411 ఓరి, దేవుడా! జెన్! 201 00:11:03,789 --> 00:11:06,041 నన్ను క్షమించు. బాగా చమటలు పట్టి ఉన్నాను. నేరుగా యోగ నుండి వచ్చేసా. 202 00:11:06,124 --> 00:11:08,460 -కుర్చీలో టవల్ వేసుకొని కూర్చుంటాలే. -సర్లే ఆపు. 203 00:11:09,545 --> 00:11:10,963 నేను టింకిల్ ని తీసుకొచ్చాను. పర్లేదు కదా? 204 00:11:11,046 --> 00:11:12,756 -అవును, అదేం పర్లేదు. -అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ ని కూడా. 205 00:11:12,840 --> 00:11:14,299 హేయ్. 206 00:11:14,383 --> 00:11:16,260 అతను చాలా మంచి వ్యక్తి. మేమంతా చాలా బాగా కలిసిపోతాం. 207 00:11:16,343 --> 00:11:18,095 జెన్, నేను… నేను నిన్ను అయిదు రోజుల క్రితమే 208 00:11:18,178 --> 00:11:20,013 పనిలో నుండి తీసేసా కాబట్టి నువ్వు రావేమో అనుకున్నాను. 209 00:11:21,014 --> 00:11:22,391 పర్లేదులే, నేను అదంతా మర్చిపోయా. 210 00:11:22,975 --> 00:11:25,227 నిజంగా, నా జీవితంలో జరిగిన అతిగొప్ప విషయం అదే. 211 00:11:25,310 --> 00:11:27,312 టింకిల్ ఇంకా నేను కలిసి ఒక వ్యాపారం ప్రారంభించాం. 212 00:11:27,396 --> 00:11:29,439 -దాని పేరు జింకిల్. -ఓహ్, దేవుడా, పేరు భలే అందంగా ఉంది. 213 00:11:29,523 --> 00:11:31,316 -మీ వ్యాపారం దేనిపై? -మేము నిర్మాణాలు మరియు రూఫింగ్ 214 00:11:31,400 --> 00:11:33,151 సామాగ్రిని సైట్ కి తీసుకెళ్లి డెలివరీ చేస్తుంటాం. 215 00:11:35,195 --> 00:11:36,697 అలాగే! భలే పని! 216 00:11:39,533 --> 00:11:40,659 దేవుడా, నాకు భయంగా ఉంది. 217 00:11:40,742 --> 00:11:41,994 కంగారు పడకు. 218 00:11:42,494 --> 00:11:45,080 అంటే, మాకు ఇన్వెంటరీ డేటా లేకపోవడంతో పని చేయడం కష్టంగానే ఉంటుంది, 219 00:11:45,163 --> 00:11:47,207 కానీ ప్రస్తుతానికి పనివారిని ఏజెన్సీల నుండి తీసుకొని 220 00:11:47,291 --> 00:11:48,750 ఫండింగ్ కి అనుగుణంగా వ్యాపారాన్ని పెంచుతున్నాం. 221 00:11:48,834 --> 00:11:51,420 సరే. అలాగే. మంచిది, అలా అయితే పర్లేదు. 222 00:11:52,629 --> 00:11:55,215 అబ్బా, ఎక్కడికి పోయావు? ఇంకొక పది నిమిషాల్లో పెళ్లి చేసుకోవాలి. 223 00:11:57,801 --> 00:12:02,890 ఏంటి? మీరే కదా బట్టల బాధ్యత వాళ్లకు అప్పజెప్పింది. ఇదుగో మీ బట్టలు. 224 00:12:10,689 --> 00:12:13,734 మా అమ్మ మనకు ఇచ్చిన ఆ పుస్తకాలను వాళ్లకు మనం ఇచ్చి ఉండకూడదు. 225 00:12:13,817 --> 00:12:15,152 జాతివివక్ష పరమైన భాగాలను కొట్టేసింది అనుకో, 226 00:12:15,235 --> 00:12:17,863 కానీ లింగ వివక్షకు సంబంధించినవి వదిలేసింది. 227 00:12:17,946 --> 00:12:20,157 ఏం పర్లేదులే. మనల్ని చూస్తే మరీ అంత వివక్ష పూరితంగా ఏం లేము. 228 00:12:21,491 --> 00:12:22,492 కొంతలో తప్పింది. 229 00:12:23,827 --> 00:12:26,079 చాలా థాంక్స్. టైమ్ ఎంత అయింది? 230 00:12:26,496 --> 00:12:28,457 ఒకటిన్నర. మనం త్వరపడాలి. 231 00:12:39,301 --> 00:12:40,469 పదా, బుజ్జి. పెళ్లి చేసుకుందాం. 232 00:12:53,774 --> 00:12:57,528 పాల్ కి గుడ్లగూబలు అంటే చాలా ఇష్టం. దురదృష్టవశాత్తూ ఎమిలీకి అవి నచ్చవు. 233 00:12:58,403 --> 00:13:00,572 అందుకనే వాళ్ళ పెళ్లి రద్దు అయింది. 234 00:13:01,698 --> 00:13:02,699 వెళదామా? 235 00:13:02,783 --> 00:13:03,825 సరే. 236 00:13:10,749 --> 00:13:12,167 -హలో. -హలో. 237 00:13:12,251 --> 00:13:14,378 -చాలా కొత్తగా రెడీ అయ్యావు, కదా? -అవునా? 238 00:13:14,461 --> 00:13:15,462 అవును. 239 00:13:19,675 --> 00:13:21,927 -ఫ్లవర్ గర్ల్ అనే పదాన్ని తప్పుగా అర్ధం చేసుకుంది. -అవును. 240 00:13:22,010 --> 00:13:24,763 కానీ చిన్నోడు ఎందుకు జిరాఫీలా తయారయ్యాడో అర్థం కాలేదు, కానీ… 241 00:13:25,472 --> 00:13:26,557 హేయ్, నాన్నా! రండి! 242 00:13:26,640 --> 00:13:28,225 -వెళదామా? -సరే. 243 00:13:30,394 --> 00:13:32,020 -భలే ఉన్నావు. -థాంక్స్. 244 00:13:34,022 --> 00:13:35,357 -బాగానే ఉన్నావా? -నేను బానే ఉన్నాను. 245 00:13:59,464 --> 00:14:00,465 ఇవి నీకోసమే. 246 00:14:04,011 --> 00:14:06,346 మనం సరిగ్గా సరిపడేంత హాస్యాస్పదంగా రెడీ అయినట్టు ఉన్నాం అంతే. 247 00:14:09,808 --> 00:14:11,518 -నన్ను క్షమించు. -లేదు. 248 00:14:13,270 --> 00:14:15,981 లేదు, నేను కూడా నా పెళ్లిని సరిగ్గా ఇలాగే ఊహించుకున్నాను. 249 00:14:19,276 --> 00:14:23,030 సోదర సోదరీమణులారా, మనం ఇవాళ వీరిద్దరి పెళ్ళికి హాజరయ్యాము… 250 00:14:23,113 --> 00:14:25,741 -త్వరగా కానివ్వాలి. -…పాల్ ఇంకా ఎమిలీకి త్వరగా పెళ్ళి చేయడానికి కూడుకున్నాము. 251 00:14:25,824 --> 00:14:26,909 -నిక్కి ఇంకా జేసన్. -క్షమించండి. 252 00:14:26,992 --> 00:14:31,830 నిక్కి ఇంకా జేసన్. వారి కుటుంబాలు మరియు స్నేహితుల ముందు. 253 00:14:32,956 --> 00:14:35,334 మీరు ఒకరికి ఒకరు చెప్పాలనుకునే విషయాలు ఉన్నాయి అనుకుంటా. 254 00:14:35,417 --> 00:14:36,585 అవును. 255 00:14:36,668 --> 00:14:38,879 -అవును, నేను చెప్తాను. అవును. -సరే, నువ్వే చెప్పు. 256 00:14:40,255 --> 00:14:41,507 నిక్కి. 257 00:14:42,341 --> 00:14:44,968 -మనం కలుసుకున్న క్షణం నుండి… -సరే. 258 00:14:45,052 --> 00:14:47,137 -…నాకు చాలా స్పష్టంగా ఒకటి తెలుసు… -సరే. 259 00:14:47,221 --> 00:14:48,597 -సరేనా, నీ చిరునవ్వును… -అలాగే. 260 00:14:48,680 --> 00:14:51,683 …నీ ఉత్సాహాన్ని, సంతోషాన్ని, దయను, ధైర్యాన్ని, మంచి మనసును, అర్ధం చేసుకునే 261 00:14:51,767 --> 00:14:53,519 గుణాన్ని ఇంకా నవ్వును ఎప్పటికీ ప్రేమిస్తానని నాకు తెలుసు. 262 00:14:53,602 --> 00:14:54,937 ఓరి, దేవుడా. 263 00:14:55,020 --> 00:14:56,188 నిక్కి, మీరు కూడా… 264 00:14:56,271 --> 00:15:01,610 డీసెంట్ గా ఉండే, ఆధారపడదగిన, రొమాంటిక్, సరదా మనిషి. నువ్వు నవ్వేటప్పుడు పెట్టే మొహం నాకు చాలా ఇష్టం. 265 00:15:03,111 --> 00:15:04,112 నీ మొహం. 266 00:15:05,864 --> 00:15:06,865 -సరే. -ఏం పర్లేదులే. 267 00:15:06,949 --> 00:15:09,159 -మేము ఒకరి గురించి ఒకరం ఎలా ఫీల్ అవుతామో మాకు తెలుసు. -అవును. 268 00:15:11,537 --> 00:15:15,332 జేసన్, నువ్వు నిక్కిని నీ భార్యగా స్వీకరించి 269 00:15:16,416 --> 00:15:17,960 నీ జీవితాన్ని ఆమెతో పంచుకుంటూ, 270 00:15:18,043 --> 00:15:22,798 ఆమెను ప్రేమిస్తానని, భవిష్యత్తు ఎలా ఉన్నా అన్ని సందర్భాలలో ఆమెతో నిలుస్తానని ప్రమాణం చేస్తావా? 271 00:15:23,715 --> 00:15:24,716 చేస్తాను. 272 00:15:25,300 --> 00:15:27,719 అలాగే నిక్కి, నువ్వు కూడా… 273 00:15:27,803 --> 00:15:28,887 అవును, ప్రమాణం చేస్తాను. 274 00:15:31,098 --> 00:15:35,102 వధూవరులు ఉంగరాలు మార్చుకోవడం మన సంప్రదాయం. 275 00:15:35,769 --> 00:15:37,062 మేము ఉంగరాలు మార్చుకోవడం లేదు. 276 00:15:38,689 --> 00:15:40,774 చూడు. బాగున్నాయి కదా. 277 00:15:40,858 --> 00:15:43,068 -జేసన్! -భలే ఇచ్చావు, మిత్రమా. 278 00:15:46,196 --> 00:15:47,197 ఇదుగో. 279 00:15:47,990 --> 00:15:49,491 ఇది సరిపోతుందా? 280 00:15:53,620 --> 00:15:54,621 సరిపోతుంది. 281 00:15:57,332 --> 00:15:59,209 -కానీ ఇది సరిపోతుందో లేదో మరి. -సరే. 282 00:16:01,003 --> 00:16:07,801 సరే. ఇక మీరు సంతకం చేస్తే, మీ పెళ్లి అయినట్టే. 283 00:16:15,851 --> 00:16:20,189 లేదు, ఆగండి. క్షమించండి, నేను నా మనసులో మాట ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. 284 00:16:21,565 --> 00:16:24,985 ఓరి, దేవుడా. నాకు మంచిగా మాట్లాడటం రాదు. 285 00:16:25,068 --> 00:16:27,571 సంతోషం గురించి మాట్లాడటానికి ప్రయత్నించగానే అందరం వెధవల్లా కనిపిస్తుంటాం. 286 00:16:27,654 --> 00:16:28,655 కాదా? 287 00:16:36,246 --> 00:16:41,710 కానీ బహుశా సంతోషంగా ఉండడం అంటే జనం మనల్ని వెధవల్లా చూస్తారా లేదా అనేది పట్టించుకోకపోవడమే ఏమో. 288 00:16:44,505 --> 00:16:46,423 కాబట్టి నేను మనసులో మాట చెప్పేస్తున్నాను. 289 00:16:49,760 --> 00:16:51,094 నేను ప్రేమలో మునిగి తేలుతున్నాను. 290 00:16:52,888 --> 00:16:54,431 అలాగే నేను చాలా సంతోషంగా ఉన్నాను. 291 00:17:14,284 --> 00:17:15,285 సరే. 292 00:17:18,079 --> 00:17:20,040 వీళ్లకు మనం పాల్ ఇంకా ఎమిలీ కాదని చెప్తే మంచిదేమో? 293 00:17:20,123 --> 00:17:22,626 -వద్దు, నాకు గుడ్లగూబతో ఫోటో కావాలి. -సరే, జాగ్రత్త. 294 00:17:26,421 --> 00:17:27,464 అదిగో. 295 00:17:56,451 --> 00:17:57,536 ఆమెకు ముద్దు పెట్టు. 296 00:17:59,204 --> 00:18:00,706 సరే, ఏదైనా రూమ్ కి పోండి. 297 00:18:05,419 --> 00:18:07,504 -అభినందనలు. భలే పెళ్లి చేసుకున్నారు. -చాలా థాంక్స్. 298 00:18:07,588 --> 00:18:10,507 నీకొక విషయం చెప్పాలి, నీకు నేను కొంత డబ్బు చేసి పెట్టాను. 299 00:18:10,591 --> 00:18:11,717 -ఓహ్, అవునా? -అవును. 300 00:18:11,800 --> 00:18:13,468 నేను షార్ట్ చేశానులే. 301 00:18:14,219 --> 00:18:17,890 ఒక చిన్న పబ్లిషింగ్ కంపెనీలో పెట్టాను. కానీ చెప్పాలంటే, ముందెప్పుడూ లేనంత ఉత్సాహంగా ఉంది. 302 00:18:18,724 --> 00:18:21,268 భలే ఉంది. నాకు ఆకలిగా ఉంది. 303 00:18:21,518 --> 00:18:23,896 -అది పెళ్లికోసం ఏర్పాటు చేసిందా? -లేదు, అదొక బర్గర్ వ్యాన్. 304 00:18:26,231 --> 00:18:27,566 ఇటువైపు రా, బుజ్జి. 305 00:18:27,649 --> 00:18:31,486 హేయ్, పిల్లలు. మీరు మా పెళ్ళిలో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. 306 00:18:31,570 --> 00:18:34,031 మీరు ఇప్పుడు కాసేపు జాన్ ఇంకా జిల్లీతో వెళ్ళాలి, సరేనా? 307 00:18:34,114 --> 00:18:37,201 అలాగే మేము వెళ్లి జడ్జి గారిని కలుస్తాం. సరేనా? 308 00:18:37,284 --> 00:18:42,289 ఏది ఏమైనా, మేము మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాం అని మాత్రం తెలుసుకోండి. 309 00:18:43,582 --> 00:18:46,001 -మీరంటే మాకు చాలా ఇష్టం. -చాలా చాలా ఇష్టం. 310 00:18:46,710 --> 00:18:48,504 -చాలా ఇష్టం. ఇలా రండి! -దగ్గరకు రండి. 311 00:18:52,216 --> 00:18:55,677 మిత్రులారా. హాయ్. ఇది సరైన సమయమేనా? 312 00:18:55,761 --> 00:18:58,180 ఎందుకంటే నేను మీ పెళ్లి బహుమానాన్ని ఇందాక ఇవ్వడం మర్చిపోయా. 313 00:18:59,097 --> 00:19:02,643 అయితే, నేను వీటిని ఇక్కడ పెట్టి వెళతాను. 314 00:19:03,685 --> 00:19:04,895 సరే, పదా. వెళదాం. 315 00:19:04,978 --> 00:19:07,022 -అమ్మా, నువ్వు వీళ్లను అలాగే కేకులు తీసుకుంటావా? -సరే, అలాగే. 316 00:19:07,773 --> 00:19:09,149 నిక్కి. పదా, బేబీ. 317 00:19:09,233 --> 00:19:10,275 వస్తున్నా. క్షమించు. 318 00:19:13,195 --> 00:19:15,697 -మీరు ఏం చేస్తున్నారు? -మీతో పాటు వస్తున్నాం. 319 00:19:23,121 --> 00:19:26,708 ఇదుగోండి, సార్. మీకు ఏం కావాలి, అండి? 320 00:19:26,792 --> 00:19:28,210 మీ దగ్గర చేప ఫ్రైలు ఉన్నాయా? 321 00:19:29,294 --> 00:19:31,588 అతనికే చివరిది అమ్మేసాం, అండి. 322 00:19:32,798 --> 00:19:33,799 అరన్సీని బాల్స్? 323 00:19:33,882 --> 00:19:36,552 స్కాట్, ఏం చేస్తున్నావు? పదా! 324 00:19:54,736 --> 00:19:55,904 సమయానికి వచ్చామా? 325 00:19:55,988 --> 00:19:57,197 మీరిది అనుకున్నట్టే జరుగుతుంది. 326 00:20:04,746 --> 00:20:05,831 ఆవిడ కనిపించడం లేదు. 327 00:20:05,914 --> 00:20:06,915 కోర్టు గది 328 00:20:08,709 --> 00:20:09,877 ఆవిడ వచ్చినట్టు లేదు. 329 00:20:09,960 --> 00:20:11,461 బహుశా ఆవిడ… 330 00:20:12,462 --> 00:20:15,716 సరే. సరే, బహుశా ఆమె మనసు మార్చుకుంది ఏమో. 331 00:20:17,843 --> 00:20:19,553 లేదు, నాకు అలా అనిపించడం లేదు. 332 00:20:20,137 --> 00:20:21,805 -హలో. -హలో. 333 00:20:25,809 --> 00:20:29,313 -నాకు అర్థం కావడం లేదు. ఆమెకు ఎందుకు మనపై ద్వేషం? -ఏమో. లోపలికి వెళ్తే తెలుస్తుందిలే. 334 00:20:33,525 --> 00:20:34,943 విషయం తేలే సమయమైంది. 335 00:20:35,027 --> 00:20:37,779 అవును. అవును, నిజమే. 336 00:20:40,657 --> 00:20:42,075 -పదా. -సరే. 337 00:20:43,785 --> 00:20:45,537 కుటుంబ కోర్టు వాదన నడుస్తోంది 338 00:20:45,621 --> 00:20:46,788 ఉదయం ఎనిమిది - సాయంత్రం ఆరు 339 00:20:46,872 --> 00:20:49,666 సరే, ఎవరెవరు వచ్చారు? 340 00:20:50,667 --> 00:20:51,877 జేసన్ రోస్. 341 00:20:51,960 --> 00:20:53,629 అవును, థాంక్స్, యువర్ హానర్. 342 00:20:54,838 --> 00:20:58,675 నేను కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను 343 00:20:58,759 --> 00:21:02,054 ఈ పిల్లలు మాకు ఎంత అపురూపమైనవారో నేను ఎలా చెప్పాలా అని. 344 00:21:02,137 --> 00:21:06,183 అలాగే వాళ్ళు మమ్మల్ని ఎంతగా మార్చారా అని. 345 00:21:07,226 --> 00:21:09,853 నాకు తోచింది ఏమిటంటే, నా చిన్నతనమంతా, 346 00:21:09,937 --> 00:21:13,649 మా నాన్న బీచ్ కి వెళ్ళేటప్పుడు కూడా ప్యాంటు ఇంకా ఫార్మల్ షర్ట్ మాత్రమే వేసుకునేవారు. 347 00:21:13,732 --> 00:21:16,985 కానీ ఇవాళ కోర్టు బయట ఆయన ఒక మాంత్రికుడి వేషంలో, మంత్రదండాన్ని పట్టుకొని నిలబడ్డారు, 348 00:21:17,069 --> 00:21:20,322 అది కూడా, ఆయన వెనక్కి వెళ్లి, వాటిని వేర్వేరుగా కొన్నారని కచ్చితంగా చెప్పగలను. 349 00:21:21,073 --> 00:21:22,908 ఆ పిల్లలు ఆయనలో అంత మార్పుని 12 వారాల్లో తీసుకొచ్చారు. 350 00:21:24,117 --> 00:21:25,661 వాళ్ళు మా జీవితంలో లేకపోతే ఏమవుతుందో అన్న 351 00:21:26,537 --> 00:21:29,456 ఆలోచన కారణంగా మేము ఇవాళ పెళ్లి కూడా చేసుకున్నాం. 352 00:21:31,959 --> 00:21:35,963 అలాగే నిజం చెప్పాలంటే, వాళ్ళు లేకుండా మాకు జీవితంలో ఏమీ చేయాలని లేదు. 353 00:21:38,882 --> 00:21:41,468 నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను అంతే. 354 00:21:44,429 --> 00:21:48,976 సరే. చెప్పినందుకు చాలా థాంక్స్. కానీ, నేను పేర్లు ధృవీకరించుకుంటున్నా అంతే. 355 00:21:50,018 --> 00:21:51,019 ఓహ్, అలాగే. 356 00:21:51,103 --> 00:21:53,230 అయితే, మీరు జేసన్ రోస్ కదా? 357 00:21:53,313 --> 00:21:55,983 అవును, యువర్ హానర్. ఇప్పటి వరకు వాగింది నేనే. థాంక్స్. 358 00:21:56,733 --> 00:21:58,735 -నిక్కి న్యూమన్? -అవును. 359 00:21:58,819 --> 00:22:00,529 అలాగే శ్రీమతి బెవర్లీ రీడ్. 360 00:22:00,612 --> 00:22:01,864 అవును. 361 00:22:01,947 --> 00:22:05,868 సరే. మనం ఇవాళ ప్రిన్సెస్ మరియు టైలర్ ల విషయమై కలుసుకున్నాం. వచ్చినందుకు అందరికీ థాంక్స్. 362 00:22:05,951 --> 00:22:09,788 శ్రీమతి రీడ్ గారు కుటుంబ సభ్యురాలిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. అవునా? 363 00:22:09,872 --> 00:22:11,748 -అవును. -శ్రీమతి రీడ్. 364 00:22:22,759 --> 00:22:24,261 దేవుడా, ఎన్ని పుస్తకాలలో రాసుకొచ్చిందో చూడు. 365 00:22:31,435 --> 00:22:34,897 వీళ్లకు ఫ్లాట్ లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, అలాగే వీళ్ళు పెద్ద జూదగాళ్లు. 366 00:22:34,980 --> 00:22:37,816 క్షమించాలి, ఆ డబ్బును పెట్టుబడి పెట్టాం. దానితో జూదం ఆడలేదు. 367 00:22:37,900 --> 00:22:40,527 అతని త్రాగుడులాగే అది కూడా ఒక వ్యసనం. 368 00:22:40,611 --> 00:22:42,571 ఇతనికి త్రాగుడు సమస్య లేదు. 369 00:22:42,654 --> 00:22:45,199 చెప్పాలంటే, ఈయనే నాతో కాస్త తక్కువ త్రాగమని… 370 00:22:47,201 --> 00:22:49,369 ఈయనకు త్రాగుడు సమస్య లేదు. 371 00:22:49,453 --> 00:22:52,206 వాళ్ళు ప్రిన్సెస్ కి సరైన బట్టలు వేయరు. తన కోటుకు సరిగ్గా బటన్లు కూడా పెట్టరు. 372 00:22:52,289 --> 00:22:54,583 ఆక్షేపణ, యువర్ హానర్. ఆమె కోటు చాలా మందంగా ఉంటుంది. 373 00:22:54,666 --> 00:22:56,001 టైలర్ కి గ్లోవ్స్ వేయనే వేయరు. 374 00:22:56,084 --> 00:22:57,920 క్షమించాలి, అలా కాదు, వాడు తన గ్లోవ్స్ చల్లగా 375 00:22:58,003 --> 00:22:59,630 అయిపోతాయేమో అని బయట ఉన్నప్పుడు వేసుకోడు. 376 00:22:59,713 --> 00:23:04,510 చాలా దారుణంగా డ్రైవింగ్ చేస్తాడు. ఇటాలియన్ లాగ. బహుశా త్రాగుడు వల్ల ఏమో. 377 00:23:04,593 --> 00:23:06,720 -సరే. క్షమించాలి… -కూర్చోండి. 378 00:23:06,803 --> 00:23:10,057 -ఇదేమి ర్యాప్ సంగీత పోటీ కాదు. -కానీ మేము మంచి వాళ్ళము. 379 00:23:10,140 --> 00:23:12,434 వీళ్ళు మరీ మెత్తగా ఉంటారు! అవసరమైనంత కఠినంగా వ్యవహరించలేరు. 380 00:23:12,518 --> 00:23:16,021 మేము కఠినంగా ఉండగలం! నేను పచ్చబొట్టు వేయించుకున్నాను. 381 00:23:17,272 --> 00:23:18,273 ఏమిటి? 382 00:23:19,107 --> 00:23:21,693 క్షమించాలి, నేను ఏం చెప్పాలో ఆలోచించుకోకుండానే నిలబడ్డాను. 383 00:23:22,778 --> 00:23:24,780 సరే, వాదన చాలా చక్కగా నడుస్తోంది. 384 00:23:24,863 --> 00:23:27,824 -వీళ్లకు పిల్లల్ని అప్పజెప్పడం నాకు ఇష్టం లేదు. -ఎందుకు? 385 00:23:29,993 --> 00:23:34,373 నేను ఇప్పటికే నా కూతురిని పోగొట్టుకున్నాను. వీళ్ళను కూడా పోగొట్టుకోలేను. 386 00:23:39,044 --> 00:23:41,171 మా ఉద్దేశం అదే అని అనుకుంటున్నారా? 387 00:23:53,392 --> 00:23:57,688 మనం కొంచెం విరామం తీసుకొని మళ్ళీ వచ్చి వాదనను కొనసాగిద్దాం. 388 00:24:10,617 --> 00:24:11,994 ఆమెకు మనపై ద్వేషం లేదు. 389 00:24:14,872 --> 00:24:16,081 వాళ్లంటే ప్రేమ మాత్రమే ఉంది. 390 00:24:20,085 --> 00:24:22,921 హేయ్! వచ్చేసారు. 391 00:24:26,466 --> 00:24:28,093 నేను టాయిలెట్ కి వెళ్తున్నాను, బేబ్, సరేనా? 392 00:24:46,987 --> 00:24:49,114 పిల్లలు! గోల చేయకండి. 393 00:24:50,908 --> 00:24:53,410 ఈ పిల్లల్ని కోల్పోవడం ఎలా ఉంటుందో నాకు దాదాపుగా తెలుసు. 394 00:24:54,995 --> 00:24:57,456 ఇకపై వీళ్ళను ఎవరూ కోల్పోవడం అనేది జరగదు. 395 00:24:59,416 --> 00:25:01,793 వాళ్ళు కేవలం మావాళ్లు ఎప్పటికీ కాలేరు. 396 00:25:03,670 --> 00:25:05,005 మాతో పాటు మీరు కూడా ఉండాలి. 397 00:25:05,589 --> 00:25:08,717 టైలర్! నీకు ఏమని చెప్పాను? నీకు ఏమని చెప్పాను, టైలర్? 398 00:25:08,800 --> 00:25:11,678 అంటే, మీరు ఉన్నా కూడా మా అమ్మ అంతగా భయపెట్టే అమ్మమ్మ కాలేరు అనుకోండి. 399 00:25:14,848 --> 00:25:15,891 నువ్వే! అది నువ్వే. 400 00:25:16,391 --> 00:25:19,228 నా కూతురు తన పిల్లల విషయంలో జరగాలని కోరుకున్నది జరిగేలా చేయడం నా బాధ్యత. 401 00:25:23,357 --> 00:25:25,275 కానీ అదేమిటో నాకు తెలీలేదు. నాకు… 402 00:25:30,572 --> 00:25:32,991 -నిక్, మనం లోనికి వెళ్ళాలి, బేబ్. -సరే. 403 00:25:41,208 --> 00:25:48,048 మీరు లోపలికి వచ్చి, మీ మనసులో ఏమని ఉంటే అదే చెప్పండి. 404 00:25:51,885 --> 00:25:55,848 ఎందుకంటే మీరు వాళ్ళకు అమ్మమ్మ, మీకు ఏది ఒప్పు అనిపిస్తే అది చేసే హక్కు మీకు ఉంది. 405 00:26:02,563 --> 00:26:03,564 ఇప్పుడే చెయ్. 406 00:26:05,315 --> 00:26:08,652 నేను నీకు ఏమని చెప్పాను? అల్లరి చేయకూడదు. 407 00:26:10,112 --> 00:26:13,407 సరే. అందరూ కాస్త విరామం తీసుకున్నట్టు ఉన్నారు. 408 00:26:15,409 --> 00:26:17,452 శ్రీమతి రీడ్ మాట్లాడటం కొనసాగిస్తా అన్నారు. 409 00:26:18,161 --> 00:26:19,162 అవును. 410 00:26:29,423 --> 00:26:31,884 మా ఇంటి బయట మేము 411 00:26:35,220 --> 00:26:38,974 బహుశా తను కూడా వీళ్ళ దగ్గరకే పిల్లలు వెళ్లాలని కోరుకుంటుంది ఏమో. 412 00:26:39,850 --> 00:26:40,851 నా కూతురు. 413 00:26:43,520 --> 00:26:47,024 అందుకే ఆమె నా మనవరాలికి ప్రిన్సెస్ అని పేరు పెట్టిందేమో. 414 00:26:48,317 --> 00:26:50,652 ఎందుకంటే, యువరాణులు రక్షించబడతారు. 415 00:26:58,619 --> 00:26:59,995 వాళ్ళను బాగా చూసుకోండి. 416 00:27:45,040 --> 00:27:46,124 మనం మన చేతులు దించితే బాగుంటుంది. 417 00:27:46,208 --> 00:27:48,335 చూడటానికి ఆరోపణలు తొలగిన ముద్దాయిల్లా ఉన్నాం. 418 00:27:48,418 --> 00:27:49,419 ఇలా రండి! 419 00:27:50,003 --> 00:27:51,296 ఒక అమ్మాయి… అలాగే అబ్బాయి ప్రసాదించబడ్డారు! 420 00:27:51,380 --> 00:27:52,923 సూపర్! 421 00:27:53,131 --> 00:27:54,132 బంగారం. 422 00:27:54,800 --> 00:27:55,843 జిరాఫీ బాగా బరువెక్కింది! 423 00:28:03,600 --> 00:28:06,019 కొంచెం సేపు తీర్పు ఎలా ఉంటుందనే సందిగ్ధత ఏర్పడింది. 424 00:28:06,603 --> 00:28:07,604 బెవ్. 425 00:28:09,356 --> 00:28:11,441 -వచ్చి అందరినీ కలవండి. -నేను కలవలేను, తల్లి. 426 00:28:11,525 --> 00:28:13,402 -లేదు, మీరు అందరినీ తప్పకుండా కలవాలి. -లేదు. 427 00:28:17,865 --> 00:28:19,783 సరే. అలాగే, కలుస్తాను. 428 00:28:22,286 --> 00:28:23,453 అద్భుతం. 429 00:28:23,537 --> 00:28:24,746 చాలా థాంక్స్. 430 00:28:24,830 --> 00:28:27,249 అందరూ వినండి, ఈవిడ బెవ్. 431 00:28:27,332 --> 00:28:28,876 హలో, బెవ్! హాయ్, బెవ్. 432 00:28:28,959 --> 00:28:31,670 -బెవ్, వీళ్ళు మా వారు. -అందరికీ నమస్కారం. 433 00:28:56,028 --> 00:28:57,029 ఇదే ముగింపు అనుకుంట. 434 00:28:58,488 --> 00:29:00,240 -ప్రారంభానికి ముగింపు. -అవును. 435 00:29:01,283 --> 00:29:05,037 సంతృప్తి అంటే ఇలాగే ఉంటుంది ఏమో. 436 00:29:08,081 --> 00:29:10,375 మన భవిష్యత్తును ఈ ఇంట్లో నిర్మించుకోలేకపోవడం బాధగా ఉంది. 437 00:29:12,169 --> 00:29:14,421 -మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? -ఏమో. 438 00:29:14,505 --> 00:29:18,884 ఏమో నాకు తెలీదు, కానీ మనం ఎక్కడికి వెళ్లినా ప్రతీ అడుగులో నేను నీకు తోడుగా ఉంటా. సరేనా? 439 00:29:22,804 --> 00:29:25,098 ఇక అన్నిటినీ బాక్సుల్లోకి సర్దాలి. 440 00:29:25,182 --> 00:29:26,099 సరే. 441 00:29:26,183 --> 00:29:29,269 -బాగా ఎంజాయ్ చెయ్. నిన్ను మళ్ళీ కలుస్తా. -భలే. నువ్వు భలే జోకులు వేస్తావు. 442 00:29:31,897 --> 00:29:36,109 -జేస్. ఇందుకే నీ దగ్గర తాళాలు నిలబడవు. -అవి నా తాళాలు కాదు. 443 00:29:36,193 --> 00:29:38,195 -నావి నా జేబులో ఉన్నాయి. -ఇవి నా తాళాలు కూడా కాదు. 444 00:29:38,278 --> 00:29:40,364 -నువ్వు నకిలీలు చేయించావా? లేదా? -లేదు. 445 00:29:49,122 --> 00:29:50,123 ఇవి పని చేస్తున్నాయి. 446 00:29:50,207 --> 00:29:51,208 వింతగా ఉంది. 447 00:29:51,291 --> 00:29:53,418 మీకు సమయం ఉంటే మనం అద్దె గురించి మాట్లాడుకుందాం. 448 00:29:54,920 --> 00:29:58,131 ఇల్లు అమ్మిన తర్వాత కాస్త డబ్బు మిగిలింది, అలాగే కాస్త ఆదాయం ఉంటే బాగుండు అనిపించింది. 449 00:29:58,632 --> 00:30:01,426 అంటే, లారెన్ కి 21 ఏళ్ళు వచ్చేసరికి మీరు ఇల్లు ఖాళీ చేయాలి అనుకోండి. 450 00:30:01,927 --> 00:30:02,970 ఫ్రెడ్డీ. 451 00:30:03,053 --> 00:30:04,638 చూడండి, నాకు ఎవరైనా దూరం 452 00:30:04,721 --> 00:30:07,808 అయిపోయిన తర్వాతే వాళ్ళను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకొనే చెడ్డ అలవాటు ఉంది. 453 00:30:08,851 --> 00:30:12,521 కాబట్టి, నా ఉద్దేశంలో మీరిద్దరూ ఇక్కడే కొన్నాళ్ళు ఉంటే మంచిది. 454 00:30:14,731 --> 00:30:15,941 నమ్మలేకపోతున్నా, మిత్రమా. 455 00:30:16,024 --> 00:30:18,986 చూసావా? మరీ అంత వెధవని కాదు. 456 00:30:21,446 --> 00:30:23,574 కొన్నాళ్లుగా అద్దె రేట్లు పెరగలేదు అనుకోండి, 457 00:30:23,657 --> 00:30:25,617 కాబట్టి ద్రవ్యోల్బణం వల్ల కాస్త అద్దె పెంచాల్సి ఉంటుంది. 458 00:30:30,831 --> 00:30:31,957 సరే, ఇప్పుడు కాస్త విడ్డురంగా అనిపిస్తోంది. 459 00:30:32,040 --> 00:30:34,293 ప్రతీనెలా మొదటి తారీఖున అద్దె ఇచ్చేయాలి, సరేనా? 460 00:30:36,003 --> 00:30:37,171 అంటే… 461 00:30:55,522 --> 00:30:58,233 చీకటి కోణాలు కెరెన్ న్యూమన్ రచించిన నవల 462 00:31:06,575 --> 00:31:09,036 అప్డేట్ ఆర్ధిక వార్తల అలెర్ట్ 463 00:31:09,995 --> 00:31:12,581 ఫారడే బుక్స్ పబ్లిషింగ్ సంస్థ మూతపడింది 464 00:31:17,085 --> 00:31:19,922 షారన్ థామస్ ఆడమ్స్ 465 00:31:22,966 --> 00:31:24,468 చప్పట్లు 466 00:31:24,551 --> 00:31:26,053 ఐడియాలు 467 00:31:26,136 --> 00:31:27,638 నవ్వు 468 00:31:27,721 --> 00:31:33,393 ఎండబెట్టిన సరుకులు - తాజా కూరగాయలు క్యానులో ఉండే ఆహారం 469 00:31:58,168 --> 00:31:59,169 అమ్మా! 470 00:32:02,881 --> 00:32:04,216 -అమ్మా! -అమ్మా! 471 00:32:07,594 --> 00:32:08,595 ఓహ్, దేవుడా. 472 00:32:09,638 --> 00:32:11,014 వాళ్ళు నన్నే పిలుస్తున్నారు. 473 00:32:11,098 --> 00:32:12,474 అవును. 474 00:32:14,726 --> 00:32:17,396 సరే, పిల్లలు. వస్తున్నాను. 475 00:33:17,664 --> 00:33:19,666 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్