1 00:00:10,719 --> 00:00:12,387 ఫుట్ బాల్ ఈజ్ లైఫ్ 2 00:00:42,459 --> 00:00:45,629 ఒకటి చెప్పనా. నేను అప్పుడు చెప్పాలనుకోలేదు, 3 00:00:45,629 --> 00:00:49,466 ఎందుకంటే, నేను నా పద్ధతిని కాస్త మార్చుకొనే పనిలో ఉన్నాను... 4 00:00:50,050 --> 00:00:51,051 కానీ? 5 00:00:52,553 --> 00:00:54,888 కానీ మిడ్ సీజన్ ని మనం ఆడే విధానాన్ని, పద్ధతిని మార్చడం 6 00:00:54,888 --> 00:00:56,348 పిచ్చితనమని నాకు అనిపించింది. 7 00:00:56,348 --> 00:00:57,432 కానీ? 8 00:00:58,892 --> 00:01:00,102 కానీ ఇది కత్తిలా ఉంది. 9 00:01:00,978 --> 00:01:02,980 వాళ్లు పండగ చేసుకుంటున్నారు, మనం పండగ చేసుకుంటున్నాం, 10 00:01:02,980 --> 00:01:04,982 జనాలు కూడా పండగ చేసుకుంటున్నారు. అంతా పండగ వాతావరణం ఉంది. 11 00:01:07,401 --> 00:01:09,820 మన 22 మంది మైదానంలో ఇంత ఉల్లాసంగా ఉండటం నేనెన్నడూ చూడలేదు, 12 00:01:09,820 --> 00:01:12,990 "బ్లాక్ క్రోవ్స్", "ఫిష్" బ్యాండ్స్ తో "గ్రేట్ఫుల్ డెడ్" బ్యాండ్ కలిసి పిచ్చెక్కించారు, ఆ తర్వాత వీళ్లే. 13 00:01:12,990 --> 00:01:14,575 ఆ షో కూడా సూపర్ షో అయ్యుంటుంది. 14 00:01:14,575 --> 00:01:17,327 కాదు, ఎవరేం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ వాళ్లు ఎంజాయ్ చేశారు. 15 00:01:21,874 --> 00:01:22,958 - వావ్! - గోల్ కొట్టు! 16 00:01:27,796 --> 00:01:30,299 వావ్! యాహూ! 17 00:01:32,426 --> 00:01:34,261 ఈల వేస్తున్నా! ఈల వేస్తున్నా! 18 00:01:34,261 --> 00:01:35,846 ఇంతటితో అర్ధ భాగమైంది! అదరగొట్టేశారు. 19 00:01:36,680 --> 00:01:39,099 వావ్! విన్నారా? మీరు అదరగొట్టేశారని రాయ్ అంటున్నాడు. 20 00:01:44,229 --> 00:01:45,230 గోల్ భలే వేశావు, గురూ. 21 00:01:56,533 --> 00:01:57,534 ఓరి నాయనోయ్. 22 00:01:57,534 --> 00:02:00,078 ఏ సాక్సులు మంచివో, ఏ సాక్సులు మురికివో అర్థం కావడం లేదు. 23 00:02:01,038 --> 00:02:02,122 మురికి సాక్సులని వేరే సాక్సులతో పెడతావా? 24 00:02:02,998 --> 00:02:05,834 మురికి సాక్సులనైంత మాత్రాన, వాటికి తోడు లేకుండా పక్కకి పెట్టేయలేం కదా. 25 00:02:05,834 --> 00:02:08,794 అతను అన్నది నిజమే. ఎంతైనా, మనం రిచర్డ్ కి మిత్రులమే కదా. 26 00:02:18,013 --> 00:02:19,014 హేయ్, గురూ. 27 00:02:21,058 --> 00:02:23,685 తర్వాత డ్రింక్ తాగడానికి వెళ్దామా? ఊరికే మాట్లాడుకుందామా? 28 00:02:25,062 --> 00:02:26,063 వద్దు. 29 00:02:40,327 --> 00:02:41,787 అయ్యయ్యో. నేను మురికి ఉన్న సాక్సులు వేసుకున్నా. 30 00:02:43,872 --> 00:02:44,873 అబ్బా. 31 00:03:13,235 --> 00:03:15,445 జాక్ కాల్ కానీ, మెసేజ్ కానీ ఏమైనా చేసిందా? 32 00:03:17,030 --> 00:03:19,533 {\an8}ఎవరైనా మన మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే 33 00:03:19,533 --> 00:03:21,076 {\an8}మనం మళ్లీ మెసేజ్ చేయకూడదు కదా? 34 00:03:21,577 --> 00:03:22,578 {\an8}అవును. 35 00:03:23,328 --> 00:03:25,080 బాబోయ్. నువ్వు టపటపా రెండు మేసేజ్ లు పంపావు. 36 00:03:34,464 --> 00:03:35,799 నేనే ఎక్కువ పంపా. 37 00:03:35,799 --> 00:03:36,925 నాకు తెలుసు. 38 00:03:37,426 --> 00:03:40,220 నా చేతులకి దురద పెట్టేసినట్టుంది మరి. 39 00:03:40,846 --> 00:03:41,847 {\an8}ఇలా రా. 40 00:03:43,056 --> 00:03:44,224 {\an8}అయ్యో. 41 00:03:44,224 --> 00:03:46,226 {\an8}ఇద్దరమ్మాయిలు మాట్లాడుకుంటూ కౌగిలించుకున్నారంటే, 42 00:03:46,226 --> 00:03:48,437 {\an8}భయంకరమైనదైనా జరిగి ఉండాలి, 43 00:03:48,437 --> 00:03:49,855 {\an8}లేదా అస్సలేమీ జరిగి ఉండదు. 44 00:03:49,855 --> 00:03:51,440 కీలీని జాక్ పట్టించుకోవట్లేదు. 45 00:03:51,440 --> 00:03:52,816 అయ్యో. 46 00:03:53,400 --> 00:03:56,695 మొదట, కాస్త విరామం కావాలంది, ఇప్పుడు మెసేజ్ లకు రిప్లయి ఇవ్వకుండా బై-బై అంటోందే. 47 00:03:57,946 --> 00:03:59,656 {\an8}ఆ విధానమే నాకు అర్థమయ్యేది కాదు. 48 00:03:59,656 --> 00:04:02,117 {\an8}అమెరికాలో, సీమస్ ఓమాలీ అనే మిత్రుడు ఒకడున్నాడు, 49 00:04:02,117 --> 00:04:04,620 {\an8}అతను ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, కనీసం 20 నిమిషాల పాటు అయినా 50 00:04:04,620 --> 00:04:05,621 {\an8}గుడ్ బై చెప్తాడు. 51 00:04:06,205 --> 00:04:07,581 {\an8}హా, నీ విషయంలో చింతిస్తున్నా. 52 00:04:07,581 --> 00:04:10,626 {\an8}హేయ్, నీకు కాస్త ఊరటగా ఉంటుందని నేను కొన్ని బిస్కెట్లు చేసి తీసుకొచ్చా. 53 00:04:10,626 --> 00:04:11,835 {\an8}థ్యాంక్స్, టెడ్. 54 00:04:11,835 --> 00:04:13,086 {\an8}థ్యాంక్యూ. 55 00:04:13,754 --> 00:04:16,130 {\an8}ఏంటి? ఇక్కడ 40 పౌండ్లు ఉన్నాయే. 56 00:04:16,130 --> 00:04:18,050 {\an8}ఉదయం దాకా నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలీదు. 57 00:04:18,050 --> 00:04:20,886 {\an8}పనేమీ లేదు, కాబట్టి అందులో కొన్ని నోట్లు వేశా. 58 00:04:20,886 --> 00:04:23,013 {\an8}టెడ్, నువ్వు చాలా మంచోడివి. థ్యాంక్యూ. 59 00:04:23,013 --> 00:04:24,431 {\an8}దానిదేముందిలే. 60 00:04:24,431 --> 00:04:27,100 {\an8}హేయ్, బాస్. ఇవాళ మీడియా సమావేశానికి నేను రాకపోతే పర్వాలేదా? 61 00:04:27,100 --> 00:04:29,394 {\an8}మిచెల్ కి, నాకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, దానికి తప్పక హాజరు కావాలనుకుంటున్నా. 62 00:04:29,394 --> 00:04:31,688 పర్వాలేదు, టెడ్. కుటుంబం తర్వాతే ఏదైనా. 63 00:04:31,688 --> 00:04:32,648 థ్యాంక్యూ. 64 00:04:34,274 --> 00:04:35,400 మీడియా సమావేశానికి వెళ్లమని రాయ్ కి చెప్దాం. 65 00:04:36,360 --> 00:04:38,487 {\an8}అతనికి అవన్నీ ఇష్టముండవని నాకు తెలుసు, కానీ మనోడు చక్కగా మాట్లాడగలడు. 66 00:04:39,112 --> 00:04:40,614 {\an8}నాకు ఓకే. 67 00:04:40,614 --> 00:04:41,698 {\an8}మంచి ఐడియా. 68 00:04:42,366 --> 00:04:45,077 {\an8}నువ్వు ఉన్నావే, మనస్సు విరిగినా అదిరిపోయే ఐడియాలు ఇస్తున్నావు. 69 00:04:45,077 --> 00:04:47,621 {\an8}నా మనస్సెమీ విరిగిపోలేదు. గాయపడింది, అంతే. 70 00:04:48,539 --> 00:04:49,957 {\an8}గాయపడిన మనస్సు. డైలాగ్ బాగుంది. 71 00:04:49,957 --> 00:04:52,417 {\an8}జానపద పాటకి ఆ పేరు చాలా బాగుంటుంది. పాడతాను ఆగండి... 72 00:04:52,417 --> 00:04:55,671 గాయపడిన మనస్సుతో ఇంట్లో ఉన్నా 73 00:04:55,671 --> 00:04:58,799 ఎందుకంటే నువ్వు వదిలిన పిత్తుల కంపు భరిస్తూ ఉన్నా 74 00:04:58,799 --> 00:05:00,008 సరే. గుడ్ బై, టెడ్. 75 00:05:00,008 --> 00:05:01,760 {\an8}ఇప్పుడు నువ్వు లేవు 76 00:05:01,760 --> 00:05:04,930 {\an8}నువ్వు వదిలి వెళ్లిన పిత్తుల కంపును భరిస్తున్నా 77 00:05:04,930 --> 00:05:06,849 {\an8}అందుకే ఈ పాట రాశా 78 00:05:06,849 --> 00:05:08,183 {\an8}- కోచ్ కెంట్. - హేయ్. 79 00:05:12,521 --> 00:05:13,814 {\an8}నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. 80 00:05:14,398 --> 00:05:15,274 సరే. 81 00:05:17,150 --> 00:05:18,735 - కీలీ. - రాయ్. 82 00:05:19,319 --> 00:05:21,154 {\an8}నీకు ఓకే అయితే, ఇవాళ మీడియా సమావేశంలో 83 00:05:21,154 --> 00:05:22,990 {\an8}టెడ్ కి బదులుగా నువ్వు పాల్గొంటావా? 84 00:05:22,990 --> 00:05:24,324 సమస్యే లేదు. 85 00:05:26,994 --> 00:05:29,788 అంటే, టెడ్ కి ఏమైంది? 86 00:05:34,209 --> 00:05:37,045 అంటే, నేను చేస్తాలే. 87 00:05:37,045 --> 00:05:38,130 సూపర్. 88 00:05:38,881 --> 00:05:39,882 మనం ఇక బయలుదేరుదామా? 89 00:05:43,343 --> 00:05:44,595 ఛ. 90 00:05:44,595 --> 00:05:45,637 వినబడింది. 91 00:05:53,770 --> 00:05:55,230 వెస్ట్ హామ్ యునైటెడ్ 92 00:05:55,230 --> 00:05:56,982 నేను నిత్యం బుడగలను ఊదుతూనే ఉంటా 93 00:06:00,569 --> 00:06:02,571 మిస్టర్ షెల్బీకి పార్సెల్ వచ్చింది. 94 00:06:02,571 --> 00:06:03,572 షెల్బీ కాదు షెల్లీ. 95 00:06:04,823 --> 00:06:06,700 నన్ను... నన్ను క్షమించు. 96 00:06:06,700 --> 00:06:08,744 {\an8}హేయ్, ఇక్కడికి వచ్చావేంటి? 97 00:06:08,744 --> 00:06:10,662 నీకు లంచ్ తీసుకొచ్చాను. ఇద్దరం కలిసి ఇక్కడ భోజనం చేద్దామని. 98 00:06:10,662 --> 00:06:12,331 డెరెక్ నీకు అనుమతి ఇచ్చాడంటే ఆశ్చర్యంగా ఉంది. 99 00:06:12,331 --> 00:06:13,582 {\an8}పర్వాలేదు అన్నాడు. 100 00:06:13,582 --> 00:06:16,126 {\an8}కాకపోతే వెస్ట్ హామ్ లోగో ఉన్నదేదైనా తీసుకురమ్మన్నాడు. 101 00:06:16,710 --> 00:06:18,086 తప్పకుండా. 102 00:06:19,338 --> 00:06:20,714 చూస్తా ఆగు... 103 00:06:20,714 --> 00:06:22,674 {\an8}ఇదిగో, మౌజ్ ప్యాడ్. 104 00:06:23,383 --> 00:06:25,844 {\an8}స్కార్ఫ్ కూడా ఇవ్వు. 105 00:06:25,844 --> 00:06:27,763 సారీ. ఇదిగో. 106 00:06:28,263 --> 00:06:30,849 ఇది... అధికారిక... 107 00:06:30,849 --> 00:06:34,478 ఇంకా... అది వద్దులే. 108 00:06:34,478 --> 00:06:36,021 నాకు ఒకటి చాలు. 109 00:06:36,021 --> 00:06:38,315 {\an8}తర్వాతిసారికి పనికి వస్తాయిలే. 110 00:06:44,196 --> 00:06:45,989 అయ్య బాబోయ్. 111 00:06:45,989 --> 00:06:48,825 ఈ మధ్యాహ్నం నాకన్నా ముందే అతను నీకు ముద్దు పెట్టాశాడే. 112 00:06:48,825 --> 00:06:50,661 రూపర్ట్, హలో. 113 00:06:50,661 --> 00:06:53,247 సరే. జేడ్, ఈయన రూపర్ట్, నా బాస్. 114 00:06:53,247 --> 00:06:56,583 రూపర్ట్, ఈమె జేడ్, నా లవర్. 115 00:06:56,583 --> 00:06:58,168 హలో. 116 00:06:59,086 --> 00:07:01,088 - హలో. - మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 117 00:07:03,465 --> 00:07:05,133 జేడ్. పేరు చాలా బాగుంది. 118 00:07:05,133 --> 00:07:08,136 థ్యాంక్యూ. నా పూర్తి పేరు జేడెడ్. 119 00:07:08,136 --> 00:07:10,055 మా అమ్మకి ఒక అత్త అంటే చాలా ఇష్టం. ఆమె పేరే నాకూ పెట్టింది. 120 00:07:10,055 --> 00:07:11,306 కానీ పర్వాలేదులెండి. 121 00:07:11,306 --> 00:07:18,021 ఒక్క నిమిషం. నాకు యాసల గురించి కాస్తంత తెలుసు. 122 00:07:18,021 --> 00:07:22,192 నువ్వు దక్షిణ పోలండ్ కి చెందినదానివి కదా? 123 00:07:22,860 --> 00:07:24,611 అవును, మా ఊరు నవీ సాచ్. 124 00:07:25,320 --> 00:07:27,239 నీ నవ్వు చాలా బాగుంది. 125 00:07:28,198 --> 00:07:31,118 హా, జేడ్ ఈ యువకుడు మేధావి కాబట్టి సరిపోయింది, 126 00:07:31,118 --> 00:07:33,287 లేకపోతే ఇతను నీకు ఏ మాత్రం సరిపోయేవాడు కాదు. 127 00:07:37,541 --> 00:07:38,834 ఆ వాసన ఏంటి? 128 00:07:39,334 --> 00:07:40,836 జేడ్ లంచ్ తెచ్చి ఆశ్చర్యపరిచేసింది. 129 00:07:40,836 --> 00:07:43,213 "టేస్ట్ ఆఫ్ ఏథెన్స్" నుండి తెచ్చింది. అది నాకు చాలా ఇష్టమైన రెస్టారెంట్. 130 00:07:44,464 --> 00:07:45,549 నేను అక్కడ వెయిటరుగా పని చేస్తాను. 131 00:07:46,758 --> 00:07:49,344 అందుకే అతనికి ఆ రెస్టారెంట్ బాగా నచ్చి ఉంటుంది. 132 00:07:49,344 --> 00:07:50,596 హా. 133 00:07:50,596 --> 00:07:52,639 నిన్ను కలవడం చాలా బాగుంది, జేడ్. 134 00:07:53,891 --> 00:07:55,517 నేట్, 135 00:07:56,894 --> 00:07:58,729 దీన్ని అపురూపంగా కాపాడుకో. 136 00:07:59,229 --> 00:08:00,272 తప్పకుండా. 137 00:08:02,191 --> 00:08:03,400 బై, రూపర్ట్. 138 00:08:04,484 --> 00:08:08,071 బాగా డబ్బున్నవాడిలా ఉన్నాడు. కాస్తంత మంచోడిలా కూడా ఉన్నాడు. 139 00:08:08,071 --> 00:08:11,158 హా, అవును. అతను నిజానికి చాలా మంచివాడు. 140 00:08:12,868 --> 00:08:14,494 నేను అతనికి చాలా రుణపడున్నా. కాబట్టి... 141 00:08:15,412 --> 00:08:16,872 సరే మరి. 142 00:08:16,872 --> 00:08:19,208 నువ్వు ఇలా భోజనం తీసుకురావడం చాలా బాగుంది. 143 00:08:27,090 --> 00:08:29,176 మధ్యలో వచ్చినందుకు క్షమించు, రెబెక్కా. 144 00:08:29,927 --> 00:08:33,013 ఇవాళ మీడియా సమావేశానికి టెడ్ రాడని నీకు ముందే తెలుసా? 145 00:08:33,013 --> 00:08:35,765 తెలుసు. టెడ్ కి బదులుగా వెళ్లమని రాయ్ కి చెప్పా. 146 00:08:36,975 --> 00:08:38,059 అదన్నమాట విషయం. 147 00:08:38,059 --> 00:08:39,477 ఏమైనా సమస్యనా? 148 00:08:41,188 --> 00:08:42,731 నేను ఆ మాట అనలేదు, గారీ! 149 00:08:42,731 --> 00:08:44,399 నువ్వు ఏమన్నావో నేను నోట్ చేసేసుకున్నా! 150 00:08:44,399 --> 00:08:45,651 నువ్వు ఆ మాట అన్నావు, కోచ్ 151 00:08:45,651 --> 00:08:48,070 - నువ్వు మధ్యలో దూరకు, లాయిడ్! - లాయిడ్ మీద అరవకు. 152 00:08:48,070 --> 00:08:50,197 నువ్వు అన్నదే ఇప్పుడు చెప్తా, 153 00:08:50,197 --> 00:08:53,408 "జిమ్మీ పేజ్ కన్నా జో వాల్ష్ గిటార్ బాగా వాయిస్తాడు." 154 00:08:53,408 --> 00:08:55,202 నువ్వు అన్నది అదే. 155 00:08:56,453 --> 00:08:57,955 {\an8}సరే! అన్నాను! 156 00:08:57,955 --> 00:09:00,874 {\an8}కానీ నా ఉద్దేశం ఏంటంటే, జో వాష్ కి సరైన గుర్తింపు దక్కలేదు. 157 00:09:00,874 --> 00:09:02,960 {\an8}జిమ్మీ పేజ్ కి మరీ ఎక్కువ గుర్తింపు వచ్చేసింది! 158 00:09:03,669 --> 00:09:05,629 {\an8}నా ఉద్దేశం ప్రకారం జో వాష్ ఒక కవి. 159 00:09:05,629 --> 00:09:09,091 {\an8}జిమ్మీ పేజ్ వాయిస్తే నిద్ర తప్ప ఇంకేం రాదు. 160 00:09:10,384 --> 00:09:15,055 నీకు పిచ్చి పట్టిందా? వాష్ ని పేజ్ తుక్కుతుక్కుగా ఓడించేయగలడు. 161 00:09:15,055 --> 00:09:17,516 ఓడించడమా? అదేమీ పోటీ కాదు, గురూ! 162 00:09:17,516 --> 00:09:19,101 అది కళరా, ఆది మానవుడా! 163 00:09:21,144 --> 00:09:22,521 - సరే మరి. - హలో! 164 00:09:22,521 --> 00:09:24,857 - సరే, సరే. ఇది ఇంతటితో ముగిసింది. హా. - నువ్వు అన్నది తప్పు! 165 00:09:24,857 --> 00:09:26,024 - నేను అన్నదా? - హా, నువ్వు అన్నదే! 166 00:09:26,024 --> 00:09:28,735 హలో! నేను... 167 00:09:28,735 --> 00:09:31,864 "స్టెయిర్వే టు హెవన్" వింటే పులకించనివాళ్లు ఎవరూ ఉండరు, అది మీ అందరికీ తెలుసు! 168 00:09:32,698 --> 00:09:33,699 ఎంత కసో! 169 00:09:34,283 --> 00:09:37,286 నేను చివరిసారిగా 170 00:09:37,286 --> 00:09:40,497 మీతో ఎప్పుడు సమావేశమయ్యానో నాకు అస్సలు గుర్తే రావడం లేదు... 171 00:09:40,497 --> 00:09:43,333 చాలా గొప్పగొప్ప మీడియా వాళ్లు ఇక్కడికి వచ్చారు. 172 00:09:43,333 --> 00:09:46,044 కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని, మీ ప్రశ్నలకు ఆనందంగా సమాధానమిస్తాను. 173 00:09:46,044 --> 00:09:48,714 కానివ్వండి, ఏదైనా అడగండి. 174 00:09:48,714 --> 00:09:51,383 - హా, మీరు అడగండి. - నేను "ది ఇండిపెండెంట్" నుండి వచ్చిన మార్కస్ అడబాయోని. 175 00:09:51,383 --> 00:09:53,552 - హాయ్, మార్కస్. ఎలా ఉన్నారు? - బాగున్నాను. 176 00:09:53,552 --> 00:09:55,012 - మంచిది. అడగండి. - మిస్ వెల్టన్, 177 00:09:55,012 --> 00:09:58,557 మీ అభిప్రాయం ప్రకారం, అత్యద్భుతమైన రాక్ గిటారిస్ట్ ఎవరు? 178 00:10:01,310 --> 00:10:02,311 మంచి ప్రశ్న. 179 00:10:08,192 --> 00:10:10,068 థ్యాంక్యూ. చాలా చాలా థ్యాంక్స్. 180 00:10:11,778 --> 00:10:12,905 సారీ. 181 00:10:12,905 --> 00:10:15,115 - "క్రీమ్ బ్యాండ్ లోని మనిషి." - అబ్బా, సర్లే! 182 00:10:15,115 --> 00:10:18,118 నన్ను ఏమనకు, లెస్లీ! నేను కంగారుపడిపోయా. 183 00:10:18,952 --> 00:10:20,704 రాయ్ కెంట్ గాడు నా చేతిలో అయిపోయాడు. 184 00:10:20,704 --> 00:10:24,082 చూడు, రాయ్ మీడియా సమావేశానికి వెళ్తే వింత కానీ, వెళ్లకపోతే వింత ఏముంది! 185 00:10:24,082 --> 00:10:27,586 హా. వాడి పద్ధతికి నాకు విరక్తి వస్తోంది. 186 00:10:29,087 --> 00:10:30,506 ఇప్పుడు రెబెక్కా అంటే ఏంటో చూపిస్తాను. 187 00:10:30,506 --> 00:10:33,050 అదీ లెక్క. నాకు కూడా అదే... 188 00:10:33,634 --> 00:10:35,511 వావ్. వెళ్తున్నావుగా. 189 00:10:35,511 --> 00:10:36,595 వావ్! సూపర్! 190 00:10:40,849 --> 00:10:42,851 లేదు, ఇక్కడికి వచ్చి వ్యాయామం చేయ్. 191 00:10:42,851 --> 00:10:46,104 ఎందుకు? నేను 20 పుష్ అప్స్ చేసేశాగా. 192 00:10:46,104 --> 00:10:49,066 హా. నొప్పి పుట్టిన తర్వాతి నుండే లెక్కపెట్టడం ప్రారంభించాలి. 193 00:10:49,066 --> 00:10:50,734 మీ అందరికీ కూడా అది వర్తిస్తుంది! 194 00:10:50,734 --> 00:10:52,361 ఓయ్! కెంట్ 195 00:10:53,612 --> 00:10:56,031 నీ తొక్కలో ముఖాన్ని వేసుకొని ఆఫీసుకు రా. వెంటనే! 196 00:11:07,960 --> 00:11:12,673 మీ అందరికీ తెలుసు, నాది తొక్కలో ముఖం కాదని. 197 00:11:13,423 --> 00:11:15,259 కానీ ఎవరూ ఒక్క మాట కూడా అనలేదు. 198 00:11:18,303 --> 00:11:20,305 మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను. 199 00:11:27,271 --> 00:11:30,357 అతను అన్నది నిజమే. మనం పిరికి పందలం. 200 00:11:32,359 --> 00:11:34,069 తను రిచర్డ్ పిర్ర గురించి మాట్లాడుతుంటే మాత్రం... 201 00:11:49,877 --> 00:11:52,963 ఈరోజుల్లో కూడా సైన్స్ క్లాసుల్లో కప్పలని కోసి చూపిస్తున్నారా, 202 00:11:52,963 --> 00:11:55,674 లేదంటే కప్పలకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అనుకొని వదిలేస్తున్నారా? 203 00:11:55,674 --> 00:11:57,384 నిజం చెప్పాలంటే, ఆ రెండూ జరుగుతాయి. 204 00:11:57,384 --> 00:12:00,137 మిస్ లెడ్బెటర్, హెన్రీ మార్కులు పెరగడానికి 205 00:12:00,137 --> 00:12:01,847 మీరు ఏమైనా సూచనలు ఇస్తారా? 206 00:12:01,847 --> 00:12:02,848 కోచ్, నేను ఒకసారి... 207 00:12:03,974 --> 00:12:05,392 హా, హీలియం కాకుండా. 208 00:12:07,728 --> 00:12:08,770 ఇసాక్ కి తెలిసిపోయింది. 209 00:12:09,855 --> 00:12:11,732 టెడ్ కొడుకు సైన్సులో ఫెయిల్ అవుతున్నాడనా? 210 00:12:13,317 --> 00:12:14,401 స్కాండల్. 211 00:12:15,861 --> 00:12:18,030 - ఎలా ప్రతిస్పందించాడు? - సరిగ్గా ప్రతిస్పందించలేదు. 212 00:12:19,156 --> 00:12:20,282 నాతో మాట్లాడటం మానేశాడు. 213 00:12:21,366 --> 00:12:22,451 కొంత సమయం ఇవ్వు. 214 00:12:22,951 --> 00:12:24,620 నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొందరికి అది అవసరం. 215 00:12:24,620 --> 00:12:26,622 మర్చిపోకు, నువ్వు గే అని నీకు 20 సంవత్సరాల నుండి తెలుసు. 216 00:12:26,622 --> 00:12:28,248 అంత కన్నా ఎక్కువ ఏళ్ళ నుండే తెలుసులే. 217 00:12:28,874 --> 00:12:31,084 జన్మ ఎత్తాకనే నాకు తెలిసిపోయింది. 218 00:12:34,421 --> 00:12:37,049 కానీ నీ ఉద్దేశం నాకు అర్థమైంది. థ్యాంక్స్, ట్రెంట్. 219 00:12:38,383 --> 00:12:41,678 హా. కానీ సర్ ఐసాక్ న్యూటన్ లో నాకు నచ్చిన అంశం ఏంటో చెప్పనా? 220 00:12:41,678 --> 00:12:43,430 ఎంత ఎత్తుకు ఎదిగినా అతని కాళ్లు భూమ్మీదనే ఉండేవి. 221 00:12:43,430 --> 00:12:45,891 టెడ్, మనం టీచర్ ని వదిలేయాల్సిన సమయమైంది. 222 00:12:45,891 --> 00:12:48,227 హా, లెడ్బెటర్ గారిని వదిలేద్దాం. 223 00:12:50,479 --> 00:12:52,439 అసలు నీ సమస్య ఏంటి? 224 00:12:52,439 --> 00:12:54,942 ఒక్క నిమిషం, దానికి నాకు సమాధానం తెలుసు. నువ్వే సమస్య! 225 00:12:55,943 --> 00:13:00,781 నేను మీడియా సమావేశానికి వెళ్లమంటే, నువ్వు వెళ్లి తీరాలి. 226 00:13:00,781 --> 00:13:04,451 అబ్బా. సారీ. అది పెద్ద విషయం కాదనుకున్నా. 227 00:13:05,160 --> 00:13:06,370 అందుకని వెళ్లలేదా? 228 00:13:07,829 --> 00:13:09,623 నీ జీవితాంతం ఇలానే ఉండాలనుకుంటున్నావా? 229 00:13:10,123 --> 00:13:11,875 నీకు సరదాగా అనిపించని లేదా సులభంగా అనిపించని విషయం నుండి 230 00:13:11,875 --> 00:13:14,253 ఎప్పుడూ జారుకోవాలనే చూస్తుంటావా? 231 00:13:17,339 --> 00:13:19,341 అసలు నీకేం కావాలి, రాయ్? 232 00:13:20,968 --> 00:13:22,386 నీకు నిజంగా అసలేం కావాలి? 233 00:13:23,428 --> 00:13:24,721 నా మానాన నన్ను వదిలేస్తే, నాకు అదే చాలు. 234 00:13:24,721 --> 00:13:28,809 గాడిద గుడ్డేం కాదు! నీకు ఇంకా ఎక్కువ కావాలని నాకు తెలుసు! 235 00:13:28,809 --> 00:13:32,271 నీకు జీవితంలో మంచి వాటిని పొందే అర్హతే లేదని ఫిక్స్ అయిపోయావు, 236 00:13:32,271 --> 00:13:35,983 నీకు నువ్వు సమస్యలు తెచ్చిపెట్టుకొని, జాలి ముఖంతో తిరుగుతూ ఉంటావు. 237 00:13:38,235 --> 00:13:40,696 నీ వల్లే నువ్వు ముందుకెళ్లలేకపోతున్నావు. 238 00:13:40,696 --> 00:13:43,782 నేను బాధలో ఉన్నాను అని తిరుగుతూ ఉంటావు కదా, 239 00:13:43,782 --> 00:13:46,994 అది మహా చిరాకు కలిగిస్తోంది. 240 00:13:52,457 --> 00:13:53,458 అంతేనా? 241 00:13:55,252 --> 00:13:56,503 హా, అంతే. 242 00:13:58,463 --> 00:13:59,590 ప్రస్తుతానికి. 243 00:14:37,628 --> 00:14:39,213 రేపటి పరిస్థితి ఎలా ఉంటుందంటావు? 244 00:14:40,672 --> 00:14:41,965 హా. సూపర్ గా ఉంటుంది. 245 00:14:42,466 --> 00:14:45,093 గోల్ కీపర్ లేకుండా అడి, ప్రత్యర్థి జట్టులో ఆశలు కల్పిద్దాం. 246 00:14:45,761 --> 00:14:47,054 నువ్వు సరదాగా ఉన్నప్పుడు భలేగా ఉంటుంది. 247 00:14:52,017 --> 00:14:53,018 బాక్లవా. 248 00:14:53,018 --> 00:14:54,311 హా. తీసుకోండి... 249 00:14:57,105 --> 00:14:59,066 - హా. - కేట్ ని కలవడం బాగుంది. 250 00:15:00,609 --> 00:15:02,069 తన పేరు జేడ్. 251 00:15:02,069 --> 00:15:04,571 హా, అవును, జేడ్. హా. 252 00:15:04,571 --> 00:15:06,406 నిన్ను కలవడం తనకి బాగా అనిపించింది. 253 00:15:07,032 --> 00:15:09,243 ఒక అమ్మాయి ప్రేమ కన్నా మనకింకేం కావాలి, 254 00:15:37,938 --> 00:15:40,524 అక్కడ కూర్చోవడం కాస్తంత... డ్రింక్ తెచ్చుకుందాం. 255 00:15:40,524 --> 00:15:42,693 ఓయ్, వాళ్లని తుక్కుతుక్కుగా ఓడించాలి, 256 00:15:43,360 --> 00:15:46,280 వాళ్ల మేనేజర్ ఆంబులెన్సుకు ఫోన్ చేసి ఉంటాడనే అనుకుంటున్నా. 257 00:15:47,489 --> 00:15:50,701 హేయ్, నీకు ఓకే అయితే, ఆట అయ్యాక డ్రింకుకు వెళ్దాం, 258 00:15:52,244 --> 00:15:54,371 తప్పకుండా. జేడ్ ని కూడా రమ్మని చెప్పనా? 259 00:15:54,371 --> 00:15:58,166 లేదు, మనిద్దరం అయితేనే బాగుంటుంది. మగాళ్లమే అయితే పండగ చేసుకోవచ్చని. 260 00:15:59,084 --> 00:16:02,171 అలాగే. అది చాలా బాగుంటుంది. సూపర్ గా ఉంటుంది. 261 00:16:06,341 --> 00:16:08,677 వెళ్లి బుడగలు ఊదుదాం పదండి. 262 00:16:08,677 --> 00:16:11,638 ఊరికి అవతల పక్క, సౌతాంప్టన్ మీద గెలిచి వెస్ట్ హామ్ 263 00:16:11,638 --> 00:16:13,182 టాప్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకుంటోంది. 264 00:16:13,182 --> 00:16:14,266 {\an8}నెల్సన్ రోడ్ ఏ.ఫ్.సీ. రిచ్మండ్ 265 00:16:14,266 --> 00:16:17,102 {\an8}మరి ఇక్కడ నెల్సన్ రోడ్డులో, మంచి ఊపు మీద ఉన్న గ్రేహౌండ్స్, బ్రైటన్ తో తలపడనున్నారు. 266 00:16:17,769 --> 00:16:20,689 మంచి ఊపు మీద ఉండటం అంటే కథ వేరేగా ఉండాలి, ఆర్లో. 267 00:16:21,190 --> 00:16:25,360 రిచ్మండ్ ఆట తీరును చూస్తే, ఓ మోస్తరు ఊపు మీద ఉన్నారని మాత్రమే చెప్పగలం. 268 00:16:25,360 --> 00:16:27,487 నా మాటని సరిచేసినందుకు థ్యాంక్స్, క్రిస్, 269 00:16:27,487 --> 00:16:30,157 తర్వాతిసారి ప్రసారం అయ్యేదాకా చూసి, అప్పుడు మాట్లాడు. 270 00:16:31,617 --> 00:16:32,659 ఏంటిది? 271 00:16:32,659 --> 00:16:35,329 విపరీతమైన రద్దీ వల్ల పింట్ గ్లాసులు అయిపోయాయి 272 00:16:36,872 --> 00:16:37,748 తాగండి ఇక. 273 00:16:40,417 --> 00:16:42,127 కాసుల వర్షం కురుస్తోంది 274 00:16:44,213 --> 00:16:45,214 రుచి బాగుంది. 275 00:16:45,214 --> 00:16:47,591 డాగ్ ట్రాక్ కి వచ్చిన ప్రేక్షకులు 276 00:16:47,591 --> 00:16:50,177 తమ గ్రేహౌండ్స్ జట్టుకు ర్యాంకింగ్సులో పైకి పైకి రావడం చూస్తున్నారు. 277 00:16:50,177 --> 00:16:52,804 మళ్లీ తమ జట్టు గెలుస్తోందని 278 00:16:52,804 --> 00:16:54,932 జనాల్లో అదో రకమైన కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. 279 00:16:54,932 --> 00:16:57,226 - లెస్లీ, నువ్వు నాకు మెసేజ్ చేశావా? - అవును. 280 00:16:57,226 --> 00:16:59,394 - నేను ఇక్కడే ఉన్నా. - అది నేను ఇప్పుడే గమనించా. 281 00:17:00,812 --> 00:17:01,980 జాక్ మెసేజ్ చేసింది. 282 00:17:03,315 --> 00:17:05,275 తను అర్జెంటీనాలో ఉందట... 283 00:17:06,693 --> 00:17:08,111 కొన్ని నెలలు అక్కడే ఉంటుందట. 284 00:17:08,779 --> 00:17:09,780 అయ్యో. 285 00:17:11,281 --> 00:17:14,284 మా మధ్య సంబంధం ముగిసిపోయింది అనుకుంటా. 286 00:17:16,744 --> 00:17:19,248 మరి జాక్ నా మాజీ లవర్ అయింది కనుక, 287 00:17:19,248 --> 00:17:23,836 మీకు తనలో నచ్చనివి ఏవైనా ఉంటే, చెప్పేయండి. 288 00:17:23,836 --> 00:17:25,212 అంటే... 289 00:17:25,212 --> 00:17:27,881 తను కరచాలనం చాలా గట్టిగా ఇస్తుంది. 290 00:17:28,382 --> 00:17:29,383 అంటే... 291 00:17:30,217 --> 00:17:31,844 నాకు అర్థమైంది. నువ్వు అందరితో కలిసిపోతావు. 292 00:17:33,554 --> 00:17:34,555 పీడా పోయిందిలే. 293 00:17:39,393 --> 00:17:41,103 సరే మరి. ఆట అదరగొట్టేద్దాం, బాసూ. 294 00:17:44,565 --> 00:17:45,649 ఇరగదీద్దాం పద, కెప్టన్. 295 00:17:48,402 --> 00:17:49,570 ఐసాక్. 296 00:17:49,570 --> 00:17:52,906 సరే మరి, మిత్రులారా, ఆట మొదలవుతోంది. అందరూ వినండి. వినండి. 297 00:17:53,490 --> 00:17:54,533 కోచ్, ఎవరితో ఇవాళ మనకి ఆట? 298 00:17:54,533 --> 00:17:56,159 బ్రైటన్ అండ్ హోవ్ ఆల్బియన్. 299 00:17:56,159 --> 00:17:58,537 బ్రైటన్, హౌలే హౌలేనా. మనం హౌలేగాళ్లతో ఆట ఆడుతున్నామా ఏంటి! 300 00:18:01,123 --> 00:18:02,624 సరే, రండి మరి. కానివ్వండి! 301 00:18:15,470 --> 00:18:17,055 ఇక కానివ్వు కెప్టెన్. చెప్పాల్సింది చెప్పేయ్. 302 00:18:17,055 --> 00:18:18,891 సీ అనగానే రిచ్మండ్ అని గట్టిగా అందాం. ఏ, బీ, సీ! 303 00:18:18,891 --> 00:18:20,100 రిచ్మండ్! 304 00:18:26,023 --> 00:18:30,527 బ్రైటన్ వాళ్లు చక్కగా ఆడుతూ ఉన్నారు, కానీ అంతలోనే కుక్ గట్టిగా తన్నడం వల్ల దానికి బ్రేక్ పడింది. 305 00:18:30,527 --> 00:18:31,445 అయ్యయ్యో! 306 00:18:31,445 --> 00:18:32,821 మెక్ గాడూ చెత్తగా ఆడాడు, 307 00:18:32,821 --> 00:18:35,282 దానితో రిచ్మండ్ కి గోల్ వేసే అవకాశం కాస్తా బ్రైటన్ కి కార్నర్ లా మారిపోయింది. 308 00:18:35,282 --> 00:18:37,659 ఆసమయంలో మెక్ అడూ ఏకాగ్రత కోల్పోయాడు. 309 00:18:37,659 --> 00:18:39,995 కెప్టెన్ నుండి ఎవరూ ఊహించని తప్పిదం జరిగింది. 310 00:18:39,995 --> 00:18:43,207 మెక్ అడూగా, ఎక్కడైనా దూకి చచ్చిపో! 311 00:18:43,207 --> 00:18:46,251 కొందరు రిచ్మండ్ అభిమానులు మెక్ అడూని బూతులు తిడుతున్నారు. 312 00:18:47,544 --> 00:18:48,921 కార్నర్ షాట్ కొట్టాడు. 313 00:18:49,880 --> 00:18:51,006 బాల్ ని కీపర్ పట్టేసుకున్నాడు. 314 00:18:51,006 --> 00:18:52,925 జొహో, సూపర్. భలే పట్టుకున్నావ్. 315 00:18:52,925 --> 00:18:54,301 నా పేరు వ్యాన్ డ్యామ్. 316 00:18:54,301 --> 00:18:56,970 వ్యాన్ డ్యామ్ అదరగొట్టేస్తున్నాడు, క్రిస్. 317 00:18:56,970 --> 00:19:00,891 అలాంటి విన్యాసాలు మనం సినిమాల్లోనే చూస్తాం. 318 00:19:01,975 --> 00:19:03,602 బాల్ రిచ్మండ్ దగ్గర ఉంది. 319 00:19:05,270 --> 00:19:07,648 బాల్ హ్యూగ్స్ దగ్గర ఉంది. అతను ముందుకు తన్నుకుంటూ పోదామని చూస్తున్నాడు. 320 00:19:07,648 --> 00:19:10,108 కానీ ఆ వీలు లేకపోవడంతో మాస్ కి పాస్ చేశాడు. 321 00:19:10,108 --> 00:19:13,487 అయ్యయ్యో! కుక్ మధ్యలో దూరాడు, ఇప్పుడు బాల్ బ్రైటన్ వశమైంది. 322 00:19:14,571 --> 00:19:16,615 - ఇక క్షణాల్లో... - ఛ! 323 00:19:16,615 --> 00:19:18,909 - ...జోయీ మిల్లర్ బ్రైటన్ కి 1-0తో పై చేయి సాధించాడు. - ఛ. 324 00:19:18,909 --> 00:19:22,746 ఛ! తొక్కలో సంత! 325 00:19:22,746 --> 00:19:26,291 రిచ్మండ్ వరుస విజయాలకి దీనితో బ్రేక్ పడినట్టేనా? 326 00:19:27,459 --> 00:19:28,794 - ఏంటి ఆ ఆట? - ఏమైంది? 327 00:19:28,794 --> 00:19:30,671 - గోల్ వచ్చే అవకాశం పోగొట్టావు. - హా, అవును. సరే. 328 00:19:30,671 --> 00:19:32,840 కళ్లు పెట్టి ఆడు. మాట్లాడుతుంటే వెళ్లిపోతావే! 329 00:19:32,840 --> 00:19:34,466 - శాంతించు. - గోల్ కొట్టే అవకాశం పోయింది. 330 00:19:34,466 --> 00:19:36,343 మెక్ అడూ కోపోద్రిక్తుడైపోతున్నాడు, 331 00:19:36,343 --> 00:19:38,178 - తప్పు చేశాడని హ్యూగ్స్ పై అరుస్తున్నాడు. - ఏం జరుగుతోంది? 332 00:19:38,178 --> 00:19:40,889 - మాట్లాడుతుంటే వెళ్లిపోతావే! - ఒబిసాన్య వచ్చి అంతా సద్దుమణిగేలా చేస్తాడు, 333 00:19:40,889 --> 00:19:42,391 - కానీ మెక్ అడూలో కోపం రవ్వంత కూడా తగ్గలేదు. - ఛ! 334 00:19:42,391 --> 00:19:44,643 - మనకింకా సమయం ఉంది. కానివ్వండి! - చెప్తున్నా కదా. 335 00:19:45,435 --> 00:19:48,188 మొదటి అర్ధ భాగంలో రిచ్మండ్ వాళ్లు ఏం చేస్తున్నారో, వాళ్లకే అర్థం కావట్లేదు, 336 00:19:48,188 --> 00:19:50,983 ఒక్క గోల్ కూడా వేయలేకపోయింది. 337 00:19:50,983 --> 00:19:53,861 ఒక నిమిషం బ్రేక్ సమీపిస్తోంది, 338 00:19:53,861 --> 00:19:56,530 సీగల్స్, 1-0తో ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి 339 00:19:56,530 --> 00:19:58,323 ఆనందంగా లాకర్ రూమ్ కి వెళ్తారు. 340 00:19:58,323 --> 00:19:59,533 నువ్వేమంటావు, క్రిస్? 341 00:19:59,533 --> 00:20:01,326 సీగల్స్ చాలా చికాకు తెప్పిస్తాయి, 342 00:20:01,326 --> 00:20:03,745 మన చేతిలో ఉన్న కారు తాళాలనే దొంగిలించగలవు అవి. 343 00:20:06,498 --> 00:20:07,749 రిచ్మండ్ వాళ్లు బాగానే తేరుకున్నారు. 344 00:20:07,749 --> 00:20:11,211 బాల్ ని ఇలా పాస్ చేస్తూ చక్కగా ఆడాలి, అదే కదా మనం వాళ్ల నుండి ఆశించేది. 345 00:20:11,211 --> 00:20:14,381 సూపర్ గా ఆడుతున్నారు. చకచకా భలే పాస్ చేస్తున్నారు. 346 00:20:14,381 --> 00:20:15,966 రోహాస్ దూసుకెళ్తున్నాడు. 347 00:20:16,550 --> 00:20:18,218 గోల్ ని బ్రైటన్ అడ్డుకునేసింది. 348 00:20:20,053 --> 00:20:21,513 మొదటి అర్ధ భాగం ముగిసింది. 349 00:20:21,513 --> 00:20:25,475 బ్రైటన్ వాళ్లు 1-0తో ఆధిక్యంలో ఉన్నారు, కానీ ఆటను ఇప్పటికీ ఎవరైనా గెలవవచ్చు. 350 00:20:25,475 --> 00:20:30,898 అదే రిచ్మండ్. అదే చెత్త ఆట. 351 00:20:32,524 --> 00:20:34,484 మీరు తొక్కలా ఆడుతున్నారు! 352 00:20:35,986 --> 00:20:39,448 బాల్ ని పాస్ చేయడం ఆపి, గోల్ కొట్టండి! 353 00:20:40,782 --> 00:20:43,202 ఈ బ్యాడ్జీని మీరు అవమానిస్తున్నారు! 354 00:20:43,202 --> 00:20:45,913 మీరందరి ఆట చూస్తుంటే నాకు వాంతి వస్తోందిరా అడ్డంగా బలిసిన... 355 00:20:48,332 --> 00:20:50,292 - ఏమన్నావు? - ఏంటి? 356 00:20:50,876 --> 00:20:52,669 నన్ను ఏమన్నావు? 357 00:20:53,587 --> 00:20:57,090 ఐసాక్ మెక్ అడూ గోడను దూకి ప్రేక్షకుల దగ్గరికి ఆవేశంతో దూకుకు వెళ్తున్నాడు. 358 00:20:57,090 --> 00:20:58,300 అయ్య బాబోయ్. 359 00:20:58,300 --> 00:20:59,259 ఓరి దేవుడా. 360 00:20:59,259 --> 00:21:01,136 - ధైర్యముంటే మళ్లీ చెప్పరా! - ఒక రిచ్మండ్ అభిమానితో 361 00:21:01,136 --> 00:21:03,847 గొడవ పడుతున్నట్టున్నాడు. 362 00:21:03,847 --> 00:21:05,390 అంతే, మెక్ అడూ. వాడి పుంగి బజాయించు. 363 00:21:05,390 --> 00:21:07,601 అయ్యయ్యో. వాడు మనోడే. 364 00:21:07,601 --> 00:21:08,852 మళ్లీ చెప్పరా! 365 00:21:09,520 --> 00:21:10,437 మీరు వదిలేసి వెళ్లండి! 366 00:21:10,437 --> 00:21:13,023 - మళ్లీ అనరా! - ఐసాక్! 367 00:21:13,023 --> 00:21:14,316 అయిదవ నంబర్! 368 00:21:15,108 --> 00:21:15,943 అబ్బా. 369 00:21:16,860 --> 00:21:18,111 అయ్యో, కెప్టెన్ రా బాబూ! 370 00:21:18,111 --> 00:21:21,532 అనుకున్నట్టే రెడ్ కార్డ్ వచ్చింది. మెక్ అడూకి ఇక వెళ్లక తప్పదు. 371 00:21:24,576 --> 00:21:26,703 - రాయ్ కెంట్ దగ్గరుండి సద్దుమణిగేలా చేశాడు. - ఛ. 372 00:21:26,703 --> 00:21:28,455 - సూపర్. - వదిలేసి పద. ఓయ్! 373 00:21:29,414 --> 00:21:30,874 వాడిని ఇక్కడి నుండి పంపించేయండి! 374 00:21:30,874 --> 00:21:32,084 ఏంటి? 375 00:21:32,084 --> 00:21:35,963 ఆ పెద్ద గొడవ అయ్యాక, ఆటలోని అర్థ భాగపు బ్రేక్ ఇప్పుడు ప్రారంభమైంది, 376 00:21:35,963 --> 00:21:38,549 గ్రేహౌండ్స్ చాలా అంశాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 377 00:22:15,085 --> 00:22:17,588 ఎవరూ ఏమీ చెప్పరా? సరే మరి, నేనే మొదలుపెడతా. 378 00:22:17,588 --> 00:22:18,672 ఐసాక్, అసలేం జరిగింది? 379 00:22:19,965 --> 00:22:22,593 మన అభిమానుల్లో ఒకడు కారు కూతలు కూశాడు! 380 00:22:24,178 --> 00:22:26,847 సరే, ఇంతకీ ఏమన్నాడు? 381 00:22:30,767 --> 00:22:32,436 - నాకు కూడా వినబడింది. - హా. 382 00:22:32,978 --> 00:22:33,896 అడ్డంగా బలిసిన అని ఏదో అన్నాడు. 383 00:22:35,063 --> 00:22:37,316 - గాడిదలనా? - కాదు, గేలారా అన్నాడు. 384 00:22:38,442 --> 00:22:39,693 అయ్యయ్యో. 385 00:22:43,864 --> 00:22:46,366 మీకు ఊరట కలిగించడానికి చెప్తున్నా, అతడిని పంపించేయడం జరిగింది. 386 00:22:47,701 --> 00:22:49,578 ఇంకా మా నాన్న విషయంలో క్షమించమని కోరుతున్నా. 387 00:22:52,289 --> 00:22:53,624 సారీ, ఈ సమయంలో జోకులు వేయకూడదు. 388 00:22:53,624 --> 00:22:55,000 జనాల మానసిక స్థితిని కూడా చూడు, లెస్లీ. 389 00:22:55,501 --> 00:22:57,753 సరే. అర్థమైంది. నాకు అర్హమైంది... 390 00:22:58,378 --> 00:23:02,382 ఐసాక్, ఇలా చూడు. వాడు అన్నది తప్పే. సరేనా? 391 00:23:04,051 --> 00:23:05,135 కానీ, 392 00:23:05,135 --> 00:23:09,223 నీ ప్రతిస్పందన అస్సలు శాంతీయుతంగానే లేదు. 393 00:23:09,223 --> 00:23:10,140 నేనెమంటున్నానో అర్థమవుతోందా? 394 00:23:10,140 --> 00:23:11,683 హా, ఇప్పుడు మనం ఒక ఆటగాడు లేకుండా ఆడాలి. 395 00:23:11,683 --> 00:23:14,561 అవును, ఐసాక్, ఏంటి నువ్వు కూడా! మనకి ఆ బూతు కొత్తేమీ కాదు కదా. 396 00:23:17,606 --> 00:23:20,192 అవును. అది ఉత్త సోది. దాన్ని పట్టించుకోకూడదు, బాసూ. 397 00:23:20,734 --> 00:23:21,902 పట్టించుకోకూడదా? 398 00:23:22,945 --> 00:23:24,321 ఎందుకు పట్టించుకోకూడదు! 399 00:23:26,573 --> 00:23:28,033 మనలో ఎవరైనా గే ఉంటే? హా? 400 00:23:31,703 --> 00:23:33,747 మనం ఆ మాటలను భరించాల్సిన అవసరం లేదు! 401 00:23:47,344 --> 00:23:48,345 సరే మరి. 402 00:23:48,887 --> 00:23:51,348 - నేను చూసుకుంటాలే. - సరే. 403 00:23:57,604 --> 00:23:58,939 నాకు కూడా ఇస్తావా? 404 00:24:09,449 --> 00:24:12,619 లోపలికి రావద్దు, రాయ్. నువ్వు రావాల్సిన పని లేదు. 405 00:24:12,619 --> 00:24:14,413 నన్ను ఒంటరిగా వదిలేయ్. వెళ్లిపో, సరేనా? 406 00:24:14,413 --> 00:24:16,790 నేను చెడదొబ్బాను. వెళ్లిపో. నన్ను ఒంటరిగా వదిలేయ్. 407 00:24:16,790 --> 00:24:18,458 నువ్వు నా మీద అరవాల్సిన పని లేదు. 408 00:24:18,458 --> 00:24:20,252 నేనేమీ అరవడానికి రాలేదు. 409 00:24:28,343 --> 00:24:29,928 ఎందుకు ఐసాక్ అలా పేట్రేగిపోయాడు? 410 00:24:29,928 --> 00:24:31,180 ఏమో మరి. 411 00:24:34,016 --> 00:24:35,517 కాలిన్, నీకేమైనా తెలుసా? 412 00:24:37,561 --> 00:24:39,104 మిత్రులారా, చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. 413 00:24:39,104 --> 00:24:40,731 ఐసాక్ గే, కదా? 414 00:24:42,816 --> 00:24:46,403 గణాంకల ప్రకారం, జనాభాలో పది శాతం మంది హోమోసెక్సువలే. 415 00:24:46,403 --> 00:24:47,988 కాబట్టి, అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. 416 00:24:50,073 --> 00:24:52,451 కాబట్టి ఇక్కడ గేలు ఎక్కువ మందే ఉండవచ్చు. 417 00:25:03,921 --> 00:25:05,130 నేను ముగ్ధుడినైపోయా. 418 00:25:06,840 --> 00:25:09,927 మిత్రులారా, మనం దీని గురించి ఇక చర్చించనవసరం లేదు, సరేనా? 419 00:25:09,927 --> 00:25:11,929 అదీగాక, ఇప్పుడు ఐసాక్ కి మనం అండగా ఉండాలి. 420 00:25:11,929 --> 00:25:14,973 హా. అతను మన కెప్టెన్. 421 00:25:14,973 --> 00:25:16,058 మనం అండగానే ఉంటాం. 422 00:25:17,518 --> 00:25:19,102 మిత్రులారా, ఇక రెండవ అర్ధ భాగంపై దృష్టి పెడదాం. 423 00:25:19,102 --> 00:25:21,230 - ఇప్పుడు మనం చూసుకుంటే... - ఆగండి. కాస్త ఆగండి. 424 00:25:22,856 --> 00:25:23,857 ఐసాక్ గే కాదు. 425 00:25:27,110 --> 00:25:28,862 అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, 426 00:25:30,447 --> 00:25:36,787 కానీ నీకు కోపం ఉండేది దాని మీద మాత్రం కాదని నాకు తెలుసు. 427 00:25:38,914 --> 00:25:39,915 అంతే కదా? 428 00:25:48,340 --> 00:25:49,716 కాబట్టి నన్ను నమ్ము. 429 00:25:52,010 --> 00:25:53,637 నువ్వు దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి... 430 00:25:56,473 --> 00:26:00,018 లేదా నువ్వు దేని గురించి అయితే నిజంగా పట్టించుకుంటావో, దాన్ని నాశనం చేసుకున్నవాడివి అవుతావు. 431 00:26:05,649 --> 00:26:06,817 అతను చెప్పింది నిజమే. 432 00:26:11,947 --> 00:26:15,534 మనం ఊరకూరకే కోపం తెచ్చుకొనే చిన్నవిషయాలు మంచుపర్వతం మీద ఉండే చిన్న చిన్న మంచుగడ్డల్లాంటివి. 433 00:26:17,411 --> 00:26:19,830 మనం ఎక్కువ కాలం అలాగే ఉంటే, ఆ గడ్డలే పెద్దవి అయి 434 00:26:19,830 --> 00:26:22,457 హిమపాతమై మనల్ని అంతమొందించేస్తాయి. 435 00:26:25,669 --> 00:26:26,712 థ్యాంక్యూ, విల్. 436 00:26:32,009 --> 00:26:33,510 - నీకు బబుల్ గమ్ కావాలా? - తెగేదాకా లాగకు. 437 00:26:44,771 --> 00:26:45,772 మరి, అంతా ఓకేగా? 438 00:26:45,772 --> 00:26:46,940 అవును మరి. 439 00:26:47,816 --> 00:26:51,987 - హా. - హా, ఓకే. 440 00:26:51,987 --> 00:26:54,865 - అవును, మిత్రమా. - నూటికి నూరు శాతం. 441 00:26:54,865 --> 00:26:57,743 నువ్వు గేవి. అయితే ఏంటి! అది మాకు అనవసరం. అంతే కదా, మిత్రులారా? 442 00:26:57,743 --> 00:27:01,163 - హా, హా. - మరేం పర్వాలేదు, బాసూ. 443 00:27:01,163 --> 00:27:03,248 ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి. 444 00:27:04,833 --> 00:27:07,294 కానీ మేము పట్టించుకుంటాం, కాలిన్. 445 00:27:08,337 --> 00:27:11,423 చిన్నతనంలో నేను కాన్సాస్ నగరంలో ఉన్నప్పుడు నాకు స్టీవీ జెవెల్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు. 446 00:27:12,090 --> 00:27:14,051 ఇప్పుడు అతను డెన్వర్ బ్రాంకోస్ జట్టుకు వీరాభిమాని. 447 00:27:14,801 --> 00:27:17,930 కానీ మా బాల్యమంతా చీఫ్స్ జట్టుకు కేంద్రంలోనే గడిచింది. 448 00:27:17,930 --> 00:27:20,224 కాబట్టి, అందరూ అతడిని నానా విధాలుగా మాటలు అనేవారు. 449 00:27:20,224 --> 00:27:25,479 కానీ నేను అయితే, అతనికి నేను చూపించే ప్రేమకు, అతని అభిప్రాయలకూ సంబంధం ఉండదని అతనికి చెప్పా. 450 00:27:26,021 --> 00:27:28,023 అది నాకు అనవసరమని చెప్పా. 451 00:27:28,607 --> 00:27:30,150 అది నాకు నిజంగానే అనవసరం. 452 00:27:30,817 --> 00:27:34,530 కానీ ఆ 1997, 1998 సంవత్సరాల్లో, 453 00:27:35,322 --> 00:27:39,117 అతను డెన్వర్ బ్రాంకోస్ జట్టు ఆడిన వరుస సూపర్ బౌల్ ఆటలను 454 00:27:39,117 --> 00:27:40,202 పాపం ఒక్కడే చూడాల్సి వచ్చేది. 455 00:27:43,163 --> 00:27:47,668 మొదట విషయం ఏంటంటే, అతను ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని 456 00:27:47,668 --> 00:27:50,379 ఒక్కడే లాగించేశాడు. 457 00:27:50,379 --> 00:27:53,131 అంత మొత్తం తినేసరికి, వాడి కడుపు తేడా చేసేసింది. 458 00:27:53,131 --> 00:27:55,384 వాడి అమ్మానాన్నల ఇంట్లోని బేస్మెంటులో ఉండే టాయిలెట్ ని నాశనం చేసేశాడట. 459 00:27:55,384 --> 00:27:57,511 ఆ రోజుల్లో 9,000 డాలర్ల నష్టం జరిగిందనే 460 00:27:57,511 --> 00:27:59,805 పుకారు నా చెవిన పడింది. 461 00:28:00,848 --> 00:28:03,016 ఒక టాయిలెట్ కి 9,000 డాలర్లంటే ఊహించగలరా? 462 00:28:03,767 --> 00:28:06,353 తర్వాతి ఏడాది కూడా, అలాగే టాయిలెట్ ని నాశనం చేశాడు. 463 00:28:07,354 --> 00:28:08,689 ఒక్కడే మళ్లీ. 464 00:28:08,689 --> 00:28:11,483 అలా చేస్తే వాడి జట్టుకు మంచి జరుగుతుంది అనుకున్నాడో ఏమో. అది నాకు తెలీదు. 465 00:28:11,483 --> 00:28:13,819 ఎందుకంటే అప్పుడు నేను అక్కడ లేను. ఎందుకంటే నేను పట్టించుకోలేదు. 466 00:28:15,863 --> 00:28:17,990 కానీ నేను పట్టించుకొని ఉండాల్సింది. 467 00:28:20,117 --> 00:28:21,410 వాడికి అండగా ఉండాల్సింది. 468 00:28:24,454 --> 00:28:27,791 ఆ రెండేళ్లలోనూ వాడికి తోడుగా నేను వాడి ఇంట్లోనే ఉండాల్సింది. 469 00:28:30,043 --> 00:28:32,337 వాడి తొక్కలో టీమ్ వరుసగా సూపర్ బౌల్స్ ఆటలను గెలుస్తున్నప్పుడు 470 00:28:33,589 --> 00:28:37,634 ఆ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని వాడితో నేను కూడా కలిసి తిని ఉండాల్సింది. 471 00:28:41,680 --> 00:28:45,559 కోచ, గేగా ఉండటం, డెన్వర్ బ్రాంకోస్ అభిమానిగా ఉండటం ఒక్కటే అని అంటున్నావా? 472 00:28:46,977 --> 00:28:49,354 ఒకటి చెప్పనా? అలానే అన్నాను, అందుకు బాధపడుతున్నా. క్షమించండి. 473 00:28:51,190 --> 00:28:52,733 అసలు ఈ డెన్వర్ బ్రాంకోస్ అంటే ఏంటి? 474 00:28:52,733 --> 00:28:54,818 - లేదు. అది చాలా మంచి ప్రశ్న. - అబ్బా. 475 00:28:54,818 --> 00:28:57,613 అది అమెరికన్ ఫుట్ బాల్ జట్టు పేరు. అది ఈ సందర్భానికి అస్సలు తగినది కాదు. 476 00:28:57,613 --> 00:28:58,989 క్షమించండి. హా. సరే మరి. 477 00:28:58,989 --> 00:29:00,949 కానీ, నేనేం చెప్పదలచుకున్నానమ్టే, కాలిన్... 478 00:29:04,453 --> 00:29:06,330 మేము పట్టించుకోవట్లేదని అనుకోకు. 479 00:29:07,414 --> 00:29:08,707 పట్టించుకుంటాం. 480 00:29:09,499 --> 00:29:13,587 నువ్వు ఎవరు అనేదాని గురించి, అలాగే నువ్వు అనుభవించేవాటిని కూడా మేము పట్టించుకుంటాం. 481 00:29:14,838 --> 00:29:15,839 అంతే కదా? 482 00:29:16,423 --> 00:29:18,258 ఇక ఇప్పటి నుండి, 483 00:29:19,551 --> 00:29:22,554 ఏదైనా కానీ నువ్వు ఒక్కడివే అనుభవించాల్సిన పని లేదు. 484 00:29:23,430 --> 00:29:24,431 సరేనా? 485 00:29:24,431 --> 00:29:27,809 హా. విన్నావా? నీకు మేము ఉన్నాం, బాసూ. మేమున్నాం. 486 00:29:28,602 --> 00:29:31,647 సరే మరి. చూడండి, ఇలాంటప్పుడు ఈ విషయం తీసుకురావడం నాకు ఇష్టం లేదు, 487 00:29:31,647 --> 00:29:33,857 కానీ మనం ఆటలోని రెండవ అర్ధ భాగాన్ని ఆడాల్సి ఉంది. 488 00:29:33,857 --> 00:29:35,025 కోచ్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? 489 00:29:35,025 --> 00:29:37,903 మనం ఒకరు లేకుండా ఆడాలి. మనం వేరేగా ఆడాలా? 490 00:29:37,903 --> 00:29:39,655 అస్సలు ఆడనవసరం లేదు! 491 00:29:39,655 --> 00:29:41,740 పదండి. అదరగొట్టేద్దాం పదండి. 492 00:29:44,618 --> 00:29:45,869 పదండి. 493 00:29:45,869 --> 00:29:48,539 సరే మరి. కెప్టెన్. చెప్పాల్సింది చెప్పేయ్. 494 00:29:51,333 --> 00:29:54,169 వావ్. నేనే కదా. చెప్తాను. 495 00:29:55,712 --> 00:29:57,381 నాకేం చెప్పాలో తెలీట్లేదు. 496 00:29:59,174 --> 00:30:00,843 మీకు కెప్టెన్ గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా. 497 00:30:00,843 --> 00:30:03,387 ఇంకా, మీరంటే నాకు చాలా ఇష్టం. 498 00:30:03,387 --> 00:30:05,097 మూడు అనగానే గట్టిగా చెప్పండి. ఒకటి, రెండు, మూడు. 499 00:30:05,097 --> 00:30:06,849 మీరంటే నాకు చాలా ఇష్టం. 500 00:30:19,653 --> 00:30:21,697 నువ్వు అనుకున్నదాని కన్నా బాగా జరిగిందా, జరగలేదా? 501 00:30:22,281 --> 00:30:24,157 బాగానే జరిగింది కానీ అనుకున్నదానిలా జరగలేదు. 502 00:30:24,658 --> 00:30:27,870 జట్టులోని వాళ్లందరూ కూడా గే అని ఒప్పుకొని ఉంటే బాగుండేది, 503 00:30:27,870 --> 00:30:29,788 అందరూ ఓప్రా మ్యాగజైన్ కవర్ పెజీలో పడేవాళ్లం. 504 00:30:42,968 --> 00:30:45,762 ఎవ్రీడే ఇండిపెండెంట్ పట్టరాని కోపం తెచ్చుకున్న మెక్ అడూ 505 00:30:48,599 --> 00:30:50,601 జేడ్ మీరు గెలిచారుగా! 506 00:30:54,271 --> 00:30:55,272 గెలిచింది. 507 00:30:57,983 --> 00:31:00,611 {\an8}అభినందనలు. మీ మగాళ్ల పార్టీలో పండగ చేస్కో! 508 00:31:04,281 --> 00:31:05,574 భలే మ్యాచ్, కోచ్. 509 00:31:06,158 --> 00:31:07,743 హా. థ్యాంక్యూ, రోజర్. 510 00:31:08,327 --> 00:31:11,246 హేయ్, మేము కొందరం డ్రింక్స్ తాగడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? 511 00:31:11,246 --> 00:31:14,833 రావాలనే ఉంది, కానీ ఈరాత్రి నేను రూపర్ట్ తో డ్రింక్స్ కి వెళ్తున్నా. 512 00:31:15,334 --> 00:31:16,543 మేము ఇద్దరమే, కాబట్టి... 513 00:31:16,543 --> 00:31:17,920 నువ్వేమైనా సమస్యలో ఉన్నావా? 514 00:31:17,920 --> 00:31:21,548 ఏంటి... లేదులే. అది మగాళ్ల పార్టీ అని... 515 00:31:21,548 --> 00:31:23,842 సూపర్. మళ్లీ ఎప్పుడైనా వెళ్దాంలే, సరేనా? 516 00:31:23,842 --> 00:31:24,927 హా. 517 00:31:34,603 --> 00:31:36,688 - సూపర్! - యాహూ! 518 00:31:36,688 --> 00:31:38,398 - రిచ్మండ్ జట్టు సాధించింది. - అదీ లెక్క! 519 00:31:38,398 --> 00:31:39,942 - ఆట అదిరింది కదా? - అదరగొట్టేశాం, సర్. 520 00:31:39,942 --> 00:31:42,110 రిచ్మండ్ జట్టు మళ్లీ పుంజుకుని 2-1తో గెలిచింది... 521 00:31:42,110 --> 00:31:44,613 - అదరగొట్టేశావు, బాసూ. - ...కాలిన్ హ్యూగ్స్ అద్భుతమైన ఆటతీరుతో 522 00:31:44,613 --> 00:31:45,906 గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. 523 00:31:45,906 --> 00:31:47,574 - అదీ లెక్క! - రెండు గోల్స్ కూ సహాయపడి... 524 00:31:47,574 --> 00:31:48,492 సూపర్! 525 00:31:48,492 --> 00:31:50,118 ...అదిరిపోయే ఆటరీరును ప్రదర్శించాడు. 526 00:31:50,118 --> 00:31:52,120 వావ్, హ్యూగ్స్ చాలా బాగా ఆడాడు, ఆర్లో. 527 00:31:52,120 --> 00:31:54,331 - సీజన్ ప్రారంభంలో బెంచికే పరిమితమైన అతను... 528 00:31:54,331 --> 00:31:56,542 - ఏ ఎఫ్ సి రిచ్మండ్! - ...తుది జట్టులో చోటు సంపాదించి, 529 00:31:56,542 --> 00:31:58,919 ఇవాళ మళ్లీ కొత్త చిగురు తొడిగినట్టు అదరగొట్టేశాడు. 530 00:32:01,588 --> 00:32:03,882 జిలెట్ సాకర్ శనివారం 531 00:32:03,882 --> 00:32:05,926 ఒక గోలు వెనుకంజలో ఉన్నారు, ఒక ఆటగాడు తక్కువ అయ్యారు, 532 00:32:05,926 --> 00:32:08,512 కానీ రెండవ అర్ధ భాగంలో గ్రేహౌండ్స్ రెండు గోల్స్ స్కోర్ చేశారు. 533 00:32:08,512 --> 00:32:11,515 ఆ రెంటిలోనూ కాలిన్ హ్యూగ్స్ పాత్ర కీలకమైనది. 534 00:32:11,515 --> 00:32:17,396 {\an8}కానీ అసలైన పటాకులు ఎప్పుడు పేలాయంటే, బ్రేక్ సమయంలో, రిచ్మండ్ కెప్టెన్, ఐసాక్ మెక్ అడూ, 535 00:32:17,396 --> 00:32:21,441 తమ జట్టు అభిమానిపైనే దాడి చేయడానికి ప్రేక్షకుల స్టాండ్సులోకి దూసుకువెళ్లినప్పుడు. 536 00:32:21,942 --> 00:32:24,611 నిజం చెప్పాలంటే, ఒకట్రెండు సార్లు నాకు కూడా అలా చేయాలనిపించింది, జెఫ్. 537 00:32:24,611 --> 00:32:27,614 {\an8}హా, కానీ నువ్వు అలా చేయలేదు, క్లింటన్, ఎందుకంటే మెక్ అడూలా నువ్వు పిచ్చివాడివి కాదు కాబట్టి. 538 00:32:27,614 --> 00:32:30,576 {\an8}- కానీ, జార్జ్, అక్కడ ఏం జరిగిందో మనకి... - చాల్లే... జెఫ్. జెఫ్, ఒక మాట విను. 539 00:32:30,576 --> 00:32:33,954 వాళ్లేమన్నా మనం స్టాండ్స్ లోకి వెళ్లి దాడి చేస్తామా! 540 00:32:33,954 --> 00:32:36,999 ఆ హద్దు మనం మీరకూడదు. 541 00:32:37,624 --> 00:32:40,252 అందుకే, నేను ఉన్నప్పుడు మెక్ అడూ కెప్టెన్ కాలేదు. 542 00:32:40,252 --> 00:32:41,712 ఎందుకంటే, అతను దానికి తగినవాడు కాదు. 543 00:32:41,712 --> 00:32:44,590 మీకు తెలుసు కదా, అతని ఆవేశం ముందు రాయ్ కెంట్ ఆవేశం జుజుబీలా అనిపిస్తుంది. 544 00:32:45,174 --> 00:32:46,842 అతను పిచ్చివాడు, కాదంటారా? నిజం చెప్పండి. 545 00:32:46,842 --> 00:32:48,468 - మెక్ అడూ అలా చేయడం తప్పే కదా. - అవును. 546 00:32:48,468 --> 00:32:50,554 - అసలు తను ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? - అతను పెద్ద సమస్యలో ఉన్నట్టే. 547 00:32:50,554 --> 00:32:52,306 వాడికి అది తగినదే, కదా? 548 00:32:52,306 --> 00:32:53,640 - అవును. - అందులో సందేహమే లేదు. 549 00:32:53,640 --> 00:32:55,767 వాడి జట్టు సభ్యులు వాడు నిద్రపోతున్నప్పుడు పొడిచేస్తే బాగుండు. 550 00:32:56,894 --> 00:32:58,645 ఏంటి? వాడు ఇక్కడికి వచ్చేవాడు. 551 00:32:58,645 --> 00:33:00,772 ఒకసారి నా కోడలు క్లెయిర్ తో పొగరుగా ప్రవర్తించాడు. 552 00:33:00,772 --> 00:33:02,316 - అయ్య బాబోయ్. - క్లెయిర్ తోనా? దారుణం. 553 00:33:02,316 --> 00:33:03,942 సన్నాసి! 554 00:33:03,942 --> 00:33:05,402 ఇక తూర్పు లండన్ లో జరిగిన ఆట విషయానికి వస్తే, 555 00:33:05,402 --> 00:33:08,739 వండర్ కిడ్ జట్టు అయిన వెస్ట్ హామ్, తమ హోమ్ గ్రౌండులో విజయం సాధించింది. 556 00:33:14,244 --> 00:33:17,080 ఆ తర్వాత అతను నా మీదకి వచ్చాడు. 557 00:33:18,624 --> 00:33:20,125 హేయ్, రూపర్ట్. 558 00:33:20,125 --> 00:33:22,002 - నువ్వు బాగానే ఉన్నావా? - హేయ్, నేథన్. 559 00:33:22,711 --> 00:33:26,423 ఈమె పేరు కెస్లీ, ఈమె లిబ్బీ. 560 00:33:26,423 --> 00:33:27,883 కాదు. రివర్సులో చెప్పారు. 561 00:33:27,883 --> 00:33:29,218 రివర్సులో చెప్పారు. 562 00:33:30,844 --> 00:33:32,387 కానీ నేనైతే రూపర్ట్ నే కదా. 563 00:33:33,055 --> 00:33:36,350 ఇతను వండర్ కిడ్ అయిన నేథన్ షెల్లీ. 564 00:33:36,934 --> 00:33:37,893 హేయ్, ఎలా ఉన్నారు? 565 00:33:38,519 --> 00:33:39,520 - హాయ్. - హేయ్. 566 00:33:39,520 --> 00:33:42,523 మనతో పాటు వీళ్లు కూడా జాయిన్ అవుతారు. 567 00:33:42,523 --> 00:33:43,607 వెళ్దామా? 568 00:33:49,947 --> 00:33:51,782 ఇది మగవాళ్ల పార్టీ అనుకున్నా, రూపర్ట్. 569 00:33:53,575 --> 00:33:56,286 అవును. ఇది మగవాళ్ల పార్టీయే. 570 00:33:57,371 --> 00:34:01,124 ఆస్కార్. మేము ప్రైవేట్ గదికి వెళ్తున్నాం. 571 00:34:04,711 --> 00:34:07,005 రెండు షాంపేన్ సీసాలని పంపించు. 572 00:34:11,927 --> 00:34:12,928 విషయం ఏంటంటే, రూపర్ట్, 573 00:34:14,972 --> 00:34:16,681 నన్ను మన్నించమని చెప్పడానికి వచ్చా, ఎందుకంటే నేను వెళ్లాలి. 574 00:34:18,766 --> 00:34:21,395 అది చాలా పెద్ద కథ, నిన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్దామని ఇక్కడి దాకా వచ్చా. 575 00:34:35,324 --> 00:34:37,870 అభినందనలు, టెడ్. వరుసగా ఎనిమిది ఆటలు గెలిచాం. 576 00:34:37,870 --> 00:34:38,954 భలేవాడివి, ట్రెంట్. 577 00:34:38,954 --> 00:34:40,831 నేను గెలుపోటములను పట్టించుకోనని నీకు తెలుసు కదా. 578 00:34:43,292 --> 00:34:45,085 లేదు, నిజం ఏంటంటే, నా చేతుల నిండా 579 00:34:45,085 --> 00:34:47,754 బార్బెక్యూ సాస్ ఉండాలి, అప్పుడే నాకు మహదానందంగా ఉంటుంది. 580 00:34:48,255 --> 00:34:50,340 ఈ వరుస విజయాల గురించి నువ్వేమంటావు, రాయ్? 581 00:34:51,632 --> 00:34:54,386 తొక్కేం కాదు. ఆ సోది గురించి నా దగ్గర మాట్లాడకు. 582 00:34:54,386 --> 00:34:56,346 వరుస విజయాల గురించి నాతో మాట్లాడుతున్నావా? 583 00:34:56,972 --> 00:34:59,892 మా నాన్నమ్మ తాతయ్యల వైవాహిక బంధం 51 ఏళ్లు నిలిచింది, 584 00:34:59,892 --> 00:35:02,853 ఎందుకంటే, వాళ్లు అస్సలు మాట్లాడుకునేవాళ్ళే కాదు. పోవోయ్. 585 00:35:03,604 --> 00:35:06,064 అదరగొట్టేశారు, మిత్రులారా. అభినందనలు. 586 00:35:08,317 --> 00:35:09,318 ఇంకో విషయం. 587 00:35:09,318 --> 00:35:12,988 బాబోయ్. హిగ్గిన్స్, డిజె ఖలీద్ లా భలే మాట్లాడుతున్నాడే. సూపర్. 588 00:35:12,988 --> 00:35:13,947 ఎవరు? 589 00:35:13,947 --> 00:35:16,200 - చురుగ్గా ఆలోచిస్తున్నాడు. - అలానే అనిపిస్తోంది. 590 00:35:16,200 --> 00:35:18,702 మీడియా వాళ్లు సిద్దంగా ఉన్నారు, టెడ్. ఇది చాలా ముఖ్యమైనది. 591 00:35:19,286 --> 00:35:21,205 "ఆఫీస్" షోలో కూడా ఆ అమ్మాయి అదే చెప్పింది. 592 00:35:21,205 --> 00:35:23,165 సరే. వస్తున్నా. 593 00:35:23,165 --> 00:35:24,499 అలాగే. 594 00:35:31,590 --> 00:35:33,800 - వస్తున్నాడు. - థ్యాంక్యూ, లెస్లీ. 595 00:35:34,760 --> 00:35:36,261 టెడ్ కి మాట్లాడటానికి ఏమైనా ఇచ్చావా? 596 00:35:37,012 --> 00:35:39,264 లేదు. అలా నేను ఇచ్చి చాలా కాలమైంది. 597 00:35:40,599 --> 00:35:41,808 ఓరి దేవుడా. 598 00:35:59,284 --> 00:36:01,828 {\an8}హా. సరే మరి. ఇవాళ నన్ను అడగండి. 599 00:36:03,247 --> 00:36:04,373 అడగడం మొదలుపెట్టండి. 600 00:36:06,416 --> 00:36:07,501 ఓరి నాయనోయ్. 601 00:36:09,253 --> 00:36:10,796 హా, బట్టబాబూ నువ్వు చెప్పు. 602 00:36:10,796 --> 00:36:16,593 కోచ్ కెంట్, నువ్వు కానీ, మీ సంస్థ కానీ, ఇవాళ ఐసాక్ మెక్ అడూ చేసిన పనిని సమర్థిస్తున్నారా? 603 00:36:16,593 --> 00:36:18,345 పరమ చెత్త ప్రశ్న అది. 604 00:36:19,763 --> 00:36:21,139 మేము ఖచ్చితంగా సమర్థించం. 605 00:36:21,139 --> 00:36:24,643 ఐసాక్ ఇవాళ చేసిన పని చాలా దారుణమైనది. కేవలం రెడ్ కార్డుతో తప్పించుకోవడం అతని అదృష్టం. 606 00:36:24,643 --> 00:36:26,353 మరి ఆ పని అతను ఎందుకు చేశాడు? 607 00:36:43,412 --> 00:36:46,039 మొదట్లో నేను సండర్లాండ్ క్లబ్బులో ఉన్నప్పుడు, 608 00:36:46,540 --> 00:36:49,334 ఆ జట్టులో ఎప్పట్నుంచో ఒక ఆటగాడు ఉండేవాడు. స్థానికుడే. 609 00:36:49,960 --> 00:36:52,462 అతనికి తొలి సంతానం కలగబోతూ ఉండింది, 610 00:36:52,462 --> 00:36:54,298 ఒకరోజు శిక్షణా సమయంలో, 611 00:36:54,923 --> 00:36:58,760 లెక్కప్రకారం చూసుకుంటే, అతని భార్య కడుపులో పెరిగే బిడ్డకి తండ్రిని నేనే అవుతా అని జోక్ చేశా. 612 00:36:59,845 --> 00:37:04,558 మిగతా కుర్రాళ్లందరూ పడీ పడీ నవ్వారు, కానీ అతనికి చాలా కోపం వచ్చేసింది. 613 00:37:04,558 --> 00:37:07,895 నన్ను పిచ్చకొట్టుడు కొట్టాడు. 614 00:37:07,895 --> 00:37:11,607 కన్ను లొట్టబోయింది, పన్ను విరిగింది, మూడు పక్కటెముకలు విరిగిపోయాయి. 615 00:37:12,357 --> 00:37:14,067 ఆరు ఆటలకు నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. 616 00:37:14,818 --> 00:37:16,320 అతడిని జట్టు నుండి తీసేశారు. 617 00:37:17,613 --> 00:37:21,074 ఆ తర్వాత ఒక్క క్లబ్ కూడా అతడిని తీసుకోలేదు. 618 00:37:22,117 --> 00:37:24,912 ఆ తర్వాత వేసవిలో, నేను పూర్తిగా కోలుకున్నాక, 619 00:37:25,537 --> 00:37:27,080 అనుకోకుండా అతడిని ఓ పబ్ లో కలిశాను. 620 00:37:27,873 --> 00:37:31,210 నా చెత్త జోకుకు క్షమించమని అడిగాను. 621 00:37:34,421 --> 00:37:36,089 అప్పుడు అతను ఒక మాట అన్నాడు... 622 00:37:38,258 --> 00:37:40,260 మా గొడవ జరగడానికి నెల ముందు... 623 00:37:41,094 --> 00:37:43,263 అతని బిడ్డ పురిట్లోనే చనిపోయిందట. 624 00:37:45,766 --> 00:37:49,853 ఆ విషయం అతను ఎవరికీ చెప్పలేదు. తనలోనే దాచుకున్నాడు. 625 00:37:56,568 --> 00:38:00,656 {\an8}చూడండి, కొందరు, టికెట్ కొన్నాం కాబట్టి, 626 00:38:01,156 --> 00:38:05,577 {\an8}ఆటగాళ్లను ఎన్ని మాటలైనా అనేయవచ్చని అనుకుంటారు. 627 00:38:06,703 --> 00:38:10,832 {\an8}కానీ వాళ్లు ఆటగాళ్లు మాత్రమే కాదు. మనుషులు కూడా. 628 00:38:12,709 --> 00:38:17,798 వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో ఏమేం జరుగుతున్నాయో మనకి ఏమీ తెలీదు. 629 00:38:20,884 --> 00:38:24,888 {\an8}కాబట్టి, ఇవాళ ఐసాక్ ఏ పని అయితే చేశాడో, 630 00:38:25,806 --> 00:38:27,099 {\an8}అది తప్పు అయినా కానీ... 631 00:38:29,810 --> 00:38:31,061 {\an8}నేను అతడిని ప్రేమిస్తూనే ఉంటా. 632 00:38:35,274 --> 00:38:37,568 {\an8}ఇక అతను ఆ పని ఎందుకు చేశాడని అంటారా... 633 00:38:41,613 --> 00:38:43,740 అది నాకు సంబంధం లేని విషయం. 634 00:38:47,619 --> 00:38:49,121 తర్వాతి ప్రశ్న. 635 00:38:50,122 --> 00:38:51,331 హా, కొత్త ట్రెంట్. 636 00:38:52,499 --> 00:38:54,126 కోచ్, కాలిన్ హ్యూగ్స్ గురించి చెప్పండి. 637 00:38:54,877 --> 00:38:57,212 హా, అతను చాలా మంచి ఆటగాడు, మంచి మనిషి కూడా. 638 00:38:58,130 --> 00:38:59,423 మేమతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదు అనుకుంటా. 639 00:38:59,423 --> 00:39:01,300 - అది నిజమే అనుకుంటా. - మనిద్దరి అభిప్రాయాలు కలిశాయిగా. 640 00:39:01,300 --> 00:39:03,218 నాకు పాత ట్రెంటే కావాలి. 641 00:39:03,927 --> 00:39:05,137 తర్వాతి ప్రశ్న. 642 00:39:11,518 --> 00:39:13,312 నువ్వు అడుగు ఐటెమ్ రాజా. 643 00:39:33,373 --> 00:39:34,249 హేయ్. 644 00:39:35,334 --> 00:39:36,335 హేయ్. 645 00:39:36,919 --> 00:39:38,378 మీ మగాళ్ల పార్టీకి వెళ్లళేదా? 646 00:40:09,993 --> 00:40:10,994 హేయ్. 647 00:40:15,499 --> 00:40:16,875 నువ్వు నాతో అబద్ధమాడావు. 648 00:40:19,336 --> 00:40:20,337 చాలా ఏళ్ల పాటు. 649 00:40:24,132 --> 00:40:27,886 అసలు నాతో చెప్పాలని నీకు ఎందుకు అనిపించలేదు? 650 00:40:29,888 --> 00:40:31,974 నీతో చెప్పకూడదని కాదు. 651 00:40:32,975 --> 00:40:34,268 నేనే తటపటాయించాను. 652 00:40:36,562 --> 00:40:39,231 నువ్వు నాకు దన్నుగా నిలుస్తావని 99% పక్కాగా ఉన్నా నేను. 653 00:40:39,815 --> 00:40:44,736 కానీ ఆ మిగిలిన ఒక శాతాన్ని తలుచుకొని భయపడిపోయాను. 654 00:40:51,118 --> 00:40:54,580 అలా ఎలా చెప్పకుండా ఉన్నావో నాకు తెలీట్లేదు. ఏం చేసినా నేను అయితే రహస్యాన్ని దాచలేను. 655 00:40:54,580 --> 00:40:57,207 నాకు తెలుసు. నీకు చెప్పకపోవడానికి అది కూడా ఒక కారణం. 656 00:40:57,791 --> 00:41:00,043 అంటే, నేను చాలా ఏళ్ల పాటు జనాలకు చెప్పకుండా దాచిన రహస్యాలు 657 00:41:00,586 --> 00:41:03,630 నీకు తెలీగానే, ఒక నెలలోనే అందరికీ తెలిసిపోయాయి. 658 00:41:09,970 --> 00:41:11,180 క్షమించు, బాసూ. 659 00:41:14,683 --> 00:41:15,934 ఇప్పుడు అందరికీ చెప్తావా? 660 00:41:19,229 --> 00:41:20,230 లేదు. 661 00:41:21,231 --> 00:41:23,984 మన జట్టుకు తెలుసు. అది చాలు నాకు. 662 00:41:25,110 --> 00:41:26,528 ఎవరూ పల్లెత్తు మాట కూడా అనరు. 663 00:41:29,781 --> 00:41:30,782 నేను మాటిస్తున్నా. 664 00:41:37,039 --> 00:41:38,165 లోపలికి వస్తావా? 665 00:41:44,463 --> 00:41:45,464 హా, సరే. 666 00:41:46,507 --> 00:41:47,341 రా. 667 00:42:01,897 --> 00:42:05,484 "టాప్, బాటమ్' అనేది లైంగిక భంగిమలా లేదా అవి పడుకోవడానికి సంబంధించినవా? 668 00:42:05,984 --> 00:42:07,277 లైంగిక భంగిమలు. 669 00:42:07,277 --> 00:42:09,154 బంక్ బెడ్స్ అయితే, పడుకోవడానికి సంబంధించినవి కూడా అవుతాయి. 670 00:42:09,821 --> 00:42:11,240 ఎప్పుడైనా అమ్మాయితో పడక పంచుకుంటావా? 671 00:42:11,240 --> 00:42:12,616 లేదు, నేను గేని. 672 00:42:12,616 --> 00:42:14,701 తెలుసు, కానీ తప్పకపోతే? 673 00:42:15,494 --> 00:42:18,247 - 1967 కాలం నాటి రేఖల్ వెల్చ్ తో పడుకుంటా. - గొప్పోడివే. 674 00:42:19,331 --> 00:42:22,918 - మన జట్టులో అందగాడు ఎవడు? - నేను చెప్పను, నువ్వు ఊహించలేవు కూడా. 675 00:42:24,086 --> 00:42:25,879 - బాంబర్కాచ్. - అవును. 676 00:42:27,422 --> 00:42:29,299 మరి ఆటగాళ్లందరూ కలిసే స్నానం చేస్తారు కదా? అప్పుడేం చేస్తావు? 677 00:42:29,299 --> 00:42:31,927 తల వంచుకొని, గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచిస్తా. 678 00:42:32,469 --> 00:42:34,930 హా, నేనే కనుక అమ్మాయిలతో స్నానం చేశాను అనుకో, 679 00:42:34,930 --> 00:42:36,431 నాకు తప్పకుండా మూడ్ వస్తుంది. 680 00:42:39,810 --> 00:42:40,811 ఐ లవ్ యూ, బాసూ. 681 00:42:44,106 --> 00:42:45,524 ఆ మాట నువ్వు చెప్పలేవు కదా? 682 00:42:47,568 --> 00:42:48,569 చెప్పలేను. 683 00:42:49,820 --> 00:42:50,904 కానీ నా మనస్సులో మాట నీకు తెలుసుగా? 684 00:43:57,095 --> 00:43:59,097 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్