1 00:00:11,845 --> 00:00:14,845 అంటే మనం రోజంతా కష్టపడి ఆన్లైన్ లో వెతికితే, ఈ ఫోటో ద్వారా 2 00:00:14,932 --> 00:00:17,892 అసలైన మేసన్ బ్రిగ్స్ ని కనిపెట్టగలిగాం అన్నమాట. 3 00:00:17,976 --> 00:00:20,766 -లేదా అతనికున్న మరో పేరుతో కూడా పిలవొచ్చు. -ఆల్బర్ట్ హ్యూగ్స్. 4 00:00:20,854 --> 00:00:22,444 నేనైతే ఘోస్ట్ రైటర్ అంటాను. 5 00:00:22,523 --> 00:00:26,193 బుక్ వెనుక ఉన్న వ్యక్తీ, స్పార్కిల్ లో కనిపించిన వ్యక్తీ ఒకరే. 6 00:00:26,276 --> 00:00:30,356 ఈ వ్యక్తి నకిలీ పేరుని ఎందుకు వాడుతున్నాడో ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? 7 00:00:30,447 --> 00:00:32,817 అతను చనిపోకముందు, డౌన్ టౌన్ లో ఫ్యామిలీ లాయర్ గా ఉండేవాడు. 8 00:00:32,908 --> 00:00:36,408 రాత్రుళ్ళు ఫేమస్ డిటెక్టివ్ ఫిక్షన్ కథలు రాస్తూ గడిపేవాడు. 9 00:00:37,371 --> 00:00:39,791 -వాట్సన్, మంచి దానివి కదూ, ఆ కెటిల్ తీయి. -తీయను. 10 00:00:40,332 --> 00:00:44,422 -ఎందుకంత కోపంగా ఉన్నావ్? -బతికున్నట్లు ఎమ్మాకి చెప్పావని తెలిసింది. 11 00:00:44,503 --> 00:00:47,973 మన జీవితాల గురించి ఉన్న ఆ వింత పుస్తకంలో చూశాను. 12 00:00:50,259 --> 00:00:53,049 -ఎమ్మా అంటే షెర్లాక్ ఇంట్లో ఉండే ఆవిడేగా? -అవును. 13 00:00:53,136 --> 00:00:56,556 గ్రేట్ షెర్లాక్ బతికే ఉన్న సంగతి ఉద్యోగం చేసే వ్యక్తికి తెలుసు, 14 00:00:56,640 --> 00:00:58,980 కానీ తన బెస్ట్ ఫ్రెండ్, సహచరికి మాత్రం తెలీదు. 15 00:00:59,059 --> 00:01:02,439 డియర్ వాట్సన్, ఇప్పుడా విషయాలు ఎందుకు. మనం ఈ కేసు సవాళ్ళ సంగతి చూద్దాం. 16 00:01:02,521 --> 00:01:05,111 సహచరి? సవాళ్ళు? వాళ్ళు వింతగా గొడవపడుతున్నారు. 17 00:01:05,190 --> 00:01:06,610 కేసు గురించి నేను పట్టించుకోను. 18 00:01:06,692 --> 00:01:09,862 ఖచ్చితంగా. పోయినసారి జరిగింది చూశాక, నా ఆచూకీ వివరాలు తెలియజేయడం 19 00:01:09,945 --> 00:01:13,235 -తెలివితక్కువతనం అనిపించింది. -నేను ఒకే ఒక్క తప్పు చేశాను. 20 00:01:13,323 --> 00:01:15,533 నువ్వు ముఖ్యమైన సమాచారం ఇన్ఫోర్మంట్ కి అందేలా చేశావు. 21 00:01:15,617 --> 00:01:17,997 అతను నన్ను ఫూల్ చేశాడు. నిన్ను కూడా ఫూల్ చేశాడు. 22 00:01:18,078 --> 00:01:20,158 మోరియార్టీ మనుషులు నన్ను కనిపెట్టే రిస్క్ తీసుకోలేను. 23 00:01:20,247 --> 00:01:22,537 గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం కొంచెం టీ తాగుదాం. 24 00:01:22,624 --> 00:01:25,794 లేదు! టీ లేదు గీ లేదు. ఇకపై నీతో ఉండేది లేదు. 25 00:01:25,878 --> 00:01:27,128 స్నేహం కూడా లేదు. 26 00:01:31,216 --> 00:01:32,756 నాతో నీకు పనిలేదని నువ్వు నిరూపించావు, 27 00:01:32,843 --> 00:01:35,763 ఈ కేసుని నీ సొంతగా పరిష్కరించడానికి నీకు ఎలాంటి సమస్యా ఉండదులే. 28 00:01:37,055 --> 00:01:38,345 ఆగు! డాక్టర్ వాట్సన్! 29 00:01:38,891 --> 00:01:39,891 జోన్! 30 00:01:42,936 --> 00:01:44,056 ఆమె వెళ్ళిపోయింది. 31 00:01:54,448 --> 00:01:59,078 ఘోస్ట్ రైటర్ 32 00:01:59,161 --> 00:02:01,621 తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఆమెకి కొంచెం టైం కావాలేమో. 33 00:02:01,705 --> 00:02:04,365 అవును. నువ్వు పుస్తకంలో పాత్రవని తెలియడం చిన్న విషయం కాదు. 34 00:02:04,458 --> 00:02:08,418 ఏదైతే మంచిదో నేను అదే చేస్తున్నాను. ఈ వింత ప్రపంచంలో ఆమె ఎలా బతుకుతుందో? 35 00:02:08,503 --> 00:02:12,343 వాట్సన్ అదృశ్యంగా ఉండలేదు. ఎప్పుడూ జనాలతో మాట్లాడాలని చూస్తుంది. 36 00:02:12,424 --> 00:02:13,974 తను త్వరలోనే వచ్చేస్తుంది. 37 00:02:14,426 --> 00:02:16,256 గొప్ప డిటెక్టివ్స్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, 38 00:02:16,345 --> 00:02:20,675 నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు, కేసుమీద దృష్టి పెట్టడం అన్నిటికంటే ఉత్తమం. 39 00:02:20,766 --> 00:02:21,766 హేయ్. 40 00:02:22,893 --> 00:02:24,193 హాయ్, మిస్ రేనా. 41 00:02:24,269 --> 00:02:27,899 -మీరు టీ పార్టీ చేసుకుంటున్నారా? -మేము చేస్తున్న కొత్త విషయం ఇది. 42 00:02:27,981 --> 00:02:30,731 -కొంచెం రిలాక్స్ అవుతున్నాం, అంతే. -ఓకే. 43 00:02:31,610 --> 00:02:32,860 మనం బయలుదేరడం మంచిది. 44 00:02:32,945 --> 00:02:35,355 అవును. రేపు స్కూల్లో కలుద్దాం, రూబెన్. 45 00:02:37,824 --> 00:02:41,454 హే. నీకు పాలిటిక్స్ లో ఉండడం ఇష్టంలేదని చెప్పావనుకో, 46 00:02:41,537 --> 00:02:44,157 కానీ మనం ఎంత సరదాగా ఉండొచ్చు అన్న విషయం ఆలోచించావా? 47 00:02:44,248 --> 00:02:45,668 లేదు, అది నాకు సరదాగా అనిపించలేదు. 48 00:02:45,749 --> 00:02:49,879 కమాన్. సమస్యల్ని పరిష్కరించడం, అందరికీ స్కూల్ బాగుండేలా చేయడం లాంటివి? 49 00:02:49,962 --> 00:02:52,012 సారీ షెవాన్, ఇప్పటికీ వద్దనేదే నా సమాధానం. 50 00:02:52,589 --> 00:02:54,219 సరే. సరే. 51 00:02:55,843 --> 00:02:57,553 నువ్వు వదిలేయట్లేదు, కదూ? 52 00:03:00,681 --> 00:03:03,931 ఆమె నీ టీచరుతో పాటు బయట ఉండుండాలి కదా. 53 00:03:04,017 --> 00:03:06,137 హే, అమ్మా. అప్పుడే వచ్చేశావేం. 54 00:03:06,228 --> 00:03:08,358 నువ్వు మిస్టర్ సాండర్స్ తో పాటు ఉండుండాలి కదా. 55 00:03:08,438 --> 00:03:11,108 అవును, కానీ అయన పేపర్లు దిద్దాలట. 56 00:03:11,191 --> 00:03:13,241 టీచర్లకు ఆ పని తప్పదుగా. 57 00:03:14,069 --> 00:03:15,859 అదొక వంక మాత్రమే. 58 00:03:16,363 --> 00:03:19,833 డేటింగ్ కాన్సిల్ చేయడానికి పేపర్లు దిద్దడం ఒక వంక. 59 00:03:20,325 --> 00:03:23,035 చక్కని వంక. తింటే గానీ రుచి తెలుసుకోలేకపోతే ఎలా. 60 00:03:23,120 --> 00:03:25,620 అతను కష్టపడతాడు. డేట్ కి మరోసారి వెళ్ళొచ్చులే. 61 00:03:25,706 --> 00:03:28,876 -అవును. -మళ్ళీ పేపర్లు దిద్దాల్సి వస్తే తప్ప. 62 00:03:29,251 --> 00:03:32,341 ఈ రోజుల్లో ఆడవాళ్ళు వింతైన బట్టలు వేసుకుంటున్నారే! 63 00:03:38,010 --> 00:03:39,180 మిస్టర్ సాండర్స్? 64 00:03:41,388 --> 00:03:44,888 ఈ మధ్య రాసిన పరీక్షల మార్కులు ఎప్పుడు ఇస్తారు? 65 00:03:45,559 --> 00:03:48,479 బహుశా రేపు. అవి దిద్దడానికి టైం దొరకలేదు. 66 00:03:48,896 --> 00:03:50,686 వెయిట్ చేయాలంటే చాలా కష్టం. 67 00:03:50,772 --> 00:03:52,652 నీ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుందనుకో. 68 00:03:54,151 --> 00:03:57,861 ఇదేం బాలేదు. ఈరోజు పేపర్స్ ఇస్తారని నేను కూడా ఎదురు చూస్తున్నాను. 69 00:03:59,114 --> 00:04:02,454 పేపర్లు దిద్దడం కోసమే డేట్ కాన్సిల్ చేయాల్సొచ్చిందని అతను మా అమ్మకి చెప్పాడు. 70 00:04:02,951 --> 00:04:04,871 -అంటే దానర్థం-- -మీ అమ్మతో అతను అబద్ధం చెప్పాడు. 71 00:04:04,953 --> 00:04:07,213 -కానీ ఎందుకలా చేసినట్లు? -నేను వెళ్లి అడుగుతాను. 72 00:04:07,289 --> 00:04:09,249 నీ మీద డౌట్ వచ్చేలా ప్రవర్తించకు. 73 00:04:16,507 --> 00:04:17,337 సరేలే. 74 00:04:17,423 --> 00:04:21,803 -వాట్సన్ నన్ను మిస్ అవుతుందంటావా? -ఏమో తెలీదు. కానీ చాలా కోపంగా ఉంది. 75 00:04:21,887 --> 00:04:24,807 అంతేకాదు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు మాతో మాట్లాడొద్దు. 76 00:04:25,307 --> 00:04:29,097 సరే. అదృశ్యంగా ఉన్నామని గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టం. 77 00:04:31,813 --> 00:04:32,903 వీల్స్ ఆఫ్ ఫార్చ్యూన్ 78 00:04:32,981 --> 00:04:34,361 నేను భవిష్యత్తులోకి చూశాను, 79 00:04:34,441 --> 00:04:37,611 నన్ను మళ్ళీ కలవడానికి వస్తావని నాకు తెలుసు. 80 00:04:47,538 --> 00:04:50,788 ఎవరది? లోపలి రండి! 81 00:04:56,088 --> 00:04:57,508 ఎవరైనా ఉన్నారా? 82 00:04:59,591 --> 00:05:00,721 ఓరి దేవుడా. 83 00:05:11,854 --> 00:05:13,694 హలో. 84 00:05:14,857 --> 00:05:16,067 హలో. 85 00:05:18,151 --> 00:05:18,991 లెర్నింగ్ ల్యాబ్ 86 00:05:22,281 --> 00:05:25,581 -ఎవరికోసమైనా చూస్తున్నావా? -ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి రమ్మని, 87 00:05:25,659 --> 00:05:27,869 -మా కౌన్సెలర్ చెప్పారు. -కర్టిస్, కదూ? 88 00:05:27,953 --> 00:05:30,163 -అవును. -నాపేరు మిస్ ఫీల్డింగ్. 89 00:05:30,247 --> 00:05:34,167 -ఈరోజు నీకు ఎందులో సాయం కావాలి? -దీనికి ఆడియో బుక్ దొరుకుతుందా, ప్లీజ్? 90 00:05:35,878 --> 00:05:37,088 అడ్వెంచర్స్ ఆఫ్ రివర్ లిటిల్ 91 00:05:37,171 --> 00:05:38,171 నేను సాయం చేయలేను. 92 00:05:38,255 --> 00:05:40,005 -ఓహ్. -చేయగలిగితే బాగుండేది. 93 00:05:40,090 --> 00:05:43,220 మన బడ్జెట్ తగ్గించారు. మన ఆడియో బుక్ చందా పోయింది. 94 00:05:43,302 --> 00:05:46,722 కానీ ఆడియో వినకపోతే, దీన్ని చదవడానికి చాలా టైం పడుతుంది. 95 00:05:46,805 --> 00:05:48,385 సారీ, కర్టిస్. నిజంగా సారీ. 96 00:05:48,473 --> 00:05:52,023 దీని గురించి పై వాళ్ళతో చర్చించాను గానీ, ఏమీ ఉపయోగం లేదు. 97 00:05:55,522 --> 00:05:57,322 పరవాలేదు. మీ సాయానికి థాంక్స్. 98 00:05:57,399 --> 00:06:00,109 -హాయ్, జేక్! -హేయ్. 99 00:06:00,194 --> 00:06:01,574 నీకు ఏదైనా హెల్ప్ దొరికిందా? 100 00:06:01,653 --> 00:06:05,123 లేదురా, ఏమీ ఉపయోగం లేదు. వెళ్లి కాసేపు నిద్ర పోవాలి. ఏంటి సంగతులు? 101 00:06:05,199 --> 00:06:07,659 -నా కొత్త షూస్ చూడు. -అద్భుతంగా ఉన్నాయి. 102 00:06:07,743 --> 00:06:10,253 బాస్కెట్ బాల్ బాగా ఆడడానికి అవి నీకు పనికొస్తాయని అనుకుంటా. 103 00:06:10,329 --> 00:06:13,039 -ఈ వారం నీకంటే బాగా ఆడాను. -ఆ, అవును. 104 00:06:16,126 --> 00:06:17,456 ఆల్బర్ట్ హ్యూగ్స్, మేసన్ బ్రిగ్స్ పేరుతో 105 00:06:17,544 --> 00:06:20,714 రచనలు చేసే సమయం గురించి నేను కొంత రీసర్చ్ చేస్తున్నాను. 106 00:06:20,797 --> 00:06:26,887 ఈ 1950, 1960ల కాలం చాలా కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉంది. 107 00:06:27,888 --> 00:06:29,638 ఇదంతా ఎవరికి ఇష్టమో తెలుసా? 108 00:06:30,057 --> 00:06:32,727 వాట్సన్. తన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. 109 00:06:32,809 --> 00:06:35,019 అవును, ఆమె నాకు ప్రియమైన స్నేహితురాలు. 110 00:06:35,103 --> 00:06:40,443 మీరు చనిపోయారని తనని కూడా నమ్మించారు. తన స్థానంలో నేనున్నా కోపగించుకునే దాన్ని. 111 00:06:40,526 --> 00:06:44,656 దానికి కారణాలున్నాయి, కానీ తనే లేనప్పుడు వాటికి విలువలేదు. 112 00:06:45,614 --> 00:06:47,374 కర్టిస్ కి ఇష్టమైన ఐస్ క్రీం ఏంటి? 113 00:06:47,449 --> 00:06:51,039 తనకి రాకీ రోడ్ ఫ్లేవర్ కొనిపెట్టినంత మాత్రాన, నీతో కలిసి పోటీ చేయడు. 114 00:06:51,119 --> 00:06:52,159 రాకీ రోడ్. అర్థమయింది. 115 00:06:52,246 --> 00:06:54,576 "రాకీ రోడ్" ఫుడ్ లాగా అనిపించడం లేదు. 116 00:06:55,582 --> 00:06:59,212 -మీ ఇద్దర్లో ఎవరైనా నా కోట్ చూశారా? -లేదు. చూడలేదు. 117 00:06:59,294 --> 00:07:01,764 మనం పరిష్కరించాల్సిన ఇంకో కేసు దొరికింది. 118 00:07:01,839 --> 00:07:03,839 నమ్మలేకపోతున్నా. అది నా ఫేవరేట్ కోట్. 119 00:07:03,924 --> 00:07:05,804 డోనా, నువ్వీ కేసు పరిష్కరించాలి అనుకుంటే, 120 00:07:05,884 --> 00:07:08,554 నీ ఎమోషన్ ని పక్కన పెట్టి, వాస్తవాల్ని పట్టించుకో. 121 00:07:08,637 --> 00:07:11,677 ఇది కేసు అని మీకు ఎందుకు అనిపిస్తోంది? ప్రతీదీ మిస్టరీ కాదు. 122 00:07:11,765 --> 00:07:14,135 అదేం కాదు. చిన్న విషయాలపై కూడా కేసులు పెడతారు తెలుసా. 123 00:07:14,226 --> 00:07:16,476 సరే, ఇప్పుడు చేయాల్సింది చూద్దాం. నీ కోట్ ఎలా ఉంటుందో చెప్పు. 124 00:07:16,562 --> 00:07:20,522 నల్లగా ఉంటుంది, ముందువైపు రెండు జేబులు, జిప్ ఉంటాయి, ఇంకా-- 125 00:07:20,607 --> 00:07:23,277 -వెనక జీబ్రా ప్యాచ్ ఉంటుందా? -అవును. నీకెలా తెలుసు? 126 00:07:23,360 --> 00:07:25,110 ఆ అమ్మాయి దాన్ని వేసుకుంది. 127 00:07:26,446 --> 00:07:28,526 స్లోన్. ఆ కొత్త అమ్మాయి నా కోట్ దొంగిలించింది. 128 00:07:28,615 --> 00:07:31,365 ఈ కేసు పూర్తయింది. మళ్ళీ వాట్సన్ గుర్తుకొచ్చింది. 129 00:07:31,451 --> 00:07:33,871 -తనలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నా. -నేను తనతో మంచిగానే ఉన్నాను. 130 00:07:35,747 --> 00:07:38,127 -డోనా, ఆగు. -హేయ్, స్లోన్. 131 00:07:39,751 --> 00:07:43,511 -అది నా కోట్. -కాదు, ఇలాంటిది చాలా మంది దగ్గర ఉంది. 132 00:07:43,589 --> 00:07:44,719 అది నాదని నాకు తెలుసు. 133 00:07:44,798 --> 00:07:48,968 అదిగో కుడువైపు పాస్తా పడిన మరక ఉంది. అది తినేటప్పుడు, 134 00:07:49,052 --> 00:07:50,762 మా అమ్మ చెప్పినా కూడా నేను తీసేయలేదు. 135 00:07:51,972 --> 00:07:53,522 చూసుకోలేదు. సారీ. 136 00:07:54,933 --> 00:07:55,933 మళ్ళీ కలుస్తాను. 137 00:07:56,476 --> 00:07:58,476 దోషిని బాగానే విచారించావు, 138 00:07:58,562 --> 00:08:01,732 కానీ నీ మూడ్ అంతా పాడుచేసుకున్నావు కదా. 139 00:08:07,279 --> 00:08:09,159 అవును. మీరు సరిగ్గా చెప్పారు, జనిస్. 140 00:08:09,239 --> 00:08:11,949 తప్పు మాదే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. 141 00:08:12,034 --> 00:08:15,044 కానీ మాకు సాయం చేయడానికి ఏదైనా మార్గం ఉందా? 142 00:08:15,120 --> 00:08:17,710 ఈ బుక్ స్టోర్ మా కుటుంబంలో ఎన్నో తరాల నుండీ ఉంది. 143 00:08:17,789 --> 00:08:20,999 ఇన్స్యూరెన్స్ డబ్బు అందకపోతే, మేము రిపేర్లు చేయించలేం. 144 00:08:22,377 --> 00:08:27,167 అవును, అర్థమయింది. ప్రయత్నించినందుకు థాంక్స్. ఆ రోజు అలా మాట్లాడినందుకు సారీ. 145 00:08:28,509 --> 00:08:30,009 ఈసారీ అదృష్టం లేదు. 146 00:08:30,093 --> 00:08:32,353 నా వల్లే ఇదంతా, నేనే అంతా నాశనం చేశాను. కదూ? 147 00:08:32,429 --> 00:08:35,849 అలా అనొద్దు. స్టోర్ ని బాగు చేయడానికి మరో మార్గం ఏదైనా కనిపెట్టాలి. 148 00:08:39,061 --> 00:08:43,271 బహుశా ఎవరైనా డబ్బున్న వ్యక్తి మీ కుటుంబ సమస్యల్ని తీర్చగలడు. 149 00:08:43,357 --> 00:08:46,777 ఆకాశం నుండి ఊడిపడే డబ్బున్న వ్యక్తి వల్ల మన సమస్యలు పరిష్కరించబడవు. 150 00:08:46,860 --> 00:08:49,660 ఒకవేళ రాతప్రతి కనిపెడితే, అప్పుడేదైనా బహుమతి దొరుకుతుందేమో. 151 00:08:49,738 --> 00:08:53,408 అందరూ ఎందుకంత సీరియస్ ముఖాలు పెట్టారు? 152 00:08:53,492 --> 00:08:55,702 స్టోర్ సమస్యని ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాం. 153 00:08:55,786 --> 00:08:58,786 మా కుటుంబం జరిగిన నష్టాన్ని భరించలేదు. ఇంత నష్టం జరగడానికి మనమే కారణం. 154 00:08:58,872 --> 00:09:02,212 టెక్నికల్ గా చెప్పాలంటే, ఫ్రాంకెస్టీన్ ని ఘోస్ట్ రైటరే విడుదల చేశాడు. 155 00:09:02,960 --> 00:09:04,670 చెప్పానుగా, టెక్నికల్ గా. 156 00:09:04,753 --> 00:09:08,053 పైగా ఆల్బర్ట్ హ్యూగ్స్ కి చెందిన అదృశ్యమైన రాతప్రతిని కూడా కనిపెట్టాలి. 157 00:09:08,131 --> 00:09:11,221 అందులో నేను సాయం చేయలేనుగానీ, షెవాన్ ని సంతోషపెట్టే విషయమొకటి చెబుతాను. 158 00:09:11,969 --> 00:09:14,009 నేను నీతో కలిసి పోటీ చేస్తాను. 159 00:09:14,096 --> 00:09:16,006 -ఏంటి? నిజంగానే అంటున్నావా? -అవును. 160 00:09:16,098 --> 00:09:18,728 మరీ అతి చేయకు, నా మనసు మార్చుకున్నా మార్చుకుంటాను. 161 00:09:18,809 --> 00:09:23,899 ఓకే. ఓకే. ప్రశాంతంగా ఉంటా. కానీ నీకు పాలిటిక్స్ నచ్చవని చెప్పావు. 162 00:09:23,981 --> 00:09:26,861 ఈ స్కూల్లో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. 163 00:09:26,942 --> 00:09:27,992 ఖచ్చితంగా. 164 00:09:28,068 --> 00:09:31,908 నాకు నచ్చినా, నచ్చకపోయినా, స్టూడెంట్ కౌన్సిలే ఏకైక మార్గం. 165 00:09:32,406 --> 00:09:35,366 -వావ్. నేను షాక్ అయ్యాను. -నిజంగా చాలా బాగుంది. 166 00:09:35,450 --> 00:09:38,410 -మేము చేయబోయే మంచి పనుల్ని ఊహించు. -గెలవడంతో మొదలుపెడదాం. 167 00:09:38,495 --> 00:09:41,285 నీకు ఓట్లు వేసేలా అందర్నీ ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేయాలి. 168 00:09:41,373 --> 00:09:42,423 మనం సాధిస్తాం. 169 00:09:43,041 --> 00:09:46,041 అంతేకాదు, నీకోసం రాకీ రోడ్ ఐస్ క్రీం రెడీగా ఉంది. 170 00:09:46,128 --> 00:09:48,918 నేను తిన్నాను, అదే అత్యంత రుచికరమైన స్వీట్ ట్రీట్. 171 00:09:49,006 --> 00:09:50,626 ఆసక్తిగా ఉంది, నిజంగా అంటున్నాను. 172 00:09:50,716 --> 00:09:53,716 కానీ మనం రాతప్రతిని కనిపెట్టే పనిలో పడాలి. 173 00:09:54,386 --> 00:09:55,796 అది వింతగా ఉంది. 174 00:09:58,849 --> 00:10:01,059 లేదు, అది ఘోస్ట్ రైటర్. మళ్ళీ వచ్చాడు. 175 00:10:06,815 --> 00:10:10,315 అద్భుతం. ఘోస్ట్ నిజంగానే మీకు రాసి పంపిస్తున్నాడు. 176 00:10:10,903 --> 00:10:14,953 "స్టోర్ అండ్ మోర్ 545." 177 00:10:15,532 --> 00:10:18,492 -ఇదేమైనా పజిలా? -స్టోర్ కంటే ఎక్కువ అంటే ఏంటి? 178 00:10:18,577 --> 00:10:21,787 -ఒక మెగా స్టోర్. -అంటే స్టోర్ తో పాటు రెస్టారెంట్ కూడానా? 179 00:10:21,872 --> 00:10:25,422 నాకు తెలిసింది. స్టోర్ అండ్ మోర్ అనేది జనం తమ పనికిరాని వస్తువుల్ని ఉంచే చోటు. 180 00:10:25,501 --> 00:10:26,501 మా అమ్మ ద్వారా తెలుసు. 181 00:10:27,377 --> 00:10:31,087 -ఇంతకీ 545 అంటే? -బహుశా స్టోరేజ్ యూనిట్ నెంబర్ అయ్యుంటుంది. 182 00:10:31,173 --> 00:10:33,133 చూశావా? మనం ఇప్పటికే ఒక గొప్ప టీం. 183 00:10:33,217 --> 00:10:36,427 లీడ్ దొరికింది. నా కేసుల్లో సాయం చేసేందుకు ఒక ఘోస్ట్ ఉంటే బాగుండేది. 184 00:10:36,512 --> 00:10:39,392 మీకు వాట్సన్ ఉన్నారుగా. ఓహ్! సారీ. 185 00:10:40,224 --> 00:10:41,934 మరి, ఇక ఆలస్యం దేనికి? 186 00:10:51,693 --> 00:10:54,033 ఇక్కడ ఇంతమంది జనం ఏం చేస్తున్నారు? 187 00:10:54,112 --> 00:10:56,282 -మనం ఆక్షన్ కి వచ్చినట్లున్నాం. -ఆక్షన్? 188 00:10:56,365 --> 00:10:59,155 డబ్బు కట్టని యూనిట్స్ ని నెలకొకసారి ఆక్షన్ వేస్తారు. 189 00:10:59,243 --> 00:11:00,243 స్టోరేజ్ వార్స్ టివి షో లాగా. 190 00:11:00,327 --> 00:11:03,957 ఒక ఎపిసోడ్లో ఒకరికి బోలెడన్ని వింటేజ్ జాకెట్స్ దొరికాయి. 191 00:11:04,039 --> 00:11:06,539 ఒక దాన్లో అయితే పాత నౌకకి చెందిన లంగరు దొరికింది. 192 00:11:06,625 --> 00:11:07,785 థాంక్యూ, ఘోస్ట్ రైటర్. 193 00:11:07,876 --> 00:11:10,456 అంటే ఇక్కడున్న యూనిట్స్ లో ఒక దానిలో రాతప్రతి ఉండుంటుంది. 194 00:11:10,546 --> 00:11:14,166 అదేదో ట్రెజర్ హంట్ లాగా ఉందే. ఓహ్, ట్రెజర్ హంట్స్ అంటే ఎవరికి ఇష్టమో తెలుసా? 195 00:11:14,258 --> 00:11:17,298 -వాట్సన్ ఖచ్చితంగా బాగానే ఉంటుంటారు. -ఉండి ఉండొచ్చు. 196 00:11:17,386 --> 00:11:20,466 అలా అయితే, ఈ కేసుని మనల్నే పరిష్కరించుకోమని వెళ్ళిపోయిందిగా. 197 00:11:20,931 --> 00:11:23,771 మనం రాతప్రతిని కనుక్కోగానే, వాట్సన్ ని కనిపెడదాం. 198 00:11:23,851 --> 00:11:26,231 -నేను ఒట్టు వేస్తున్నా. -తను ఎవరికీ కనబడాలని అనుకోదు. 199 00:11:26,311 --> 00:11:29,901 అందరూ నన్ను అనుసరించండి, ఆక్షన్ వేసే యూనిట్స్ ఏంటో మీకు చూపిస్తాను. 200 00:11:29,982 --> 00:11:33,822 ఆ తర్వాత, ప్రతి ఒక్కరికీ వాటిమీద బిడ్ వేసే అవకాశం దొరుకుతుంది. 201 00:11:33,902 --> 00:11:38,032 గుర్తుంచుకోండి, ముట్టుకోకూడదు. అందరం వెళ్దాం పదండి. 202 00:11:43,579 --> 00:11:47,619 సరే, ఈ వైపు రండి ఫ్రెండ్స్. వస్తూ ఉండండి. నన్ను అనుసరించండి. కుడివైపున్న లాకర్లు. 203 00:11:47,708 --> 00:11:50,538 ఇక్కడున్న లాకర్లు. అక్కడున్న లాకర్లు కూడా. 204 00:11:52,546 --> 00:11:55,336 ఐదు-ఒకటి-ఎనిమిది-ఎనిమిది. ఐదు-ఒకటి-ఎనిమిది-ఏడు. 205 00:11:55,424 --> 00:11:59,184 ఈ యూనిట్స్ కి నాలుగు నంబర్లు ఉన్నాయి. కానీ జి.డబ్ల్యు. క్లూలో మూడు నంబర్లే ఉన్నాయి. 206 00:11:59,261 --> 00:12:01,931 ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. చూస్తూనే ఉండండి. 207 00:12:09,730 --> 00:12:12,070 జనం దగ్గర ఎందుకిన్ని పనికిరాని సామాను ఉంటాయి? 208 00:12:13,859 --> 00:12:16,399 ఒకరికి పనికిరానిది మరొకరికి నిధి కావొచ్చు. 209 00:12:18,155 --> 00:12:21,115 డోనా బట్టలు పెట్టడానికి వీటిలో ఒక యూనిట్ ఉండుంటే బాగుండేది. 210 00:12:21,700 --> 00:12:24,450 నేను ఒక గదిలో హాయిగా ఉండే కంటే, ఎక్కువ సామాను ఉంచుకోను. 211 00:12:24,536 --> 00:12:26,906 ఆ గదిని డోనాతో పంచుకుంటే ఎలా ఉంటుందో ఊహించు. 212 00:12:27,539 --> 00:12:28,539 ఇక్కడికి రండి! 213 00:12:33,629 --> 00:12:35,459 చూడండి. పెట్టెలు. 214 00:12:37,174 --> 00:12:40,264 -లా బుక్స్. -దీని మీద "క్లైంట్ ఫైల్స్" అని రాసుంది. 215 00:12:40,344 --> 00:12:41,184 క్లైంట్ ఫైల్స్ డి - ఎఫ్ 216 00:12:41,261 --> 00:12:43,681 -లాయర్ అనుకుంటా. -క్లూస్ ఒక్కోసారి మనల్ని ముంచేస్తాయి. 217 00:12:43,764 --> 00:12:45,394 ఇది ఆల్బర్ట్ దే అని ఏంటి గ్యారంటీ? 218 00:12:45,474 --> 00:12:48,314 ఈ లా డిగ్రీ మీద "ఆల్బర్ట్ హ్యూగ్స్" అని రాసుంది. 219 00:12:48,393 --> 00:12:49,813 థాంప్సన్ యూనివర్సిటీ ఆల్బర్ట్ హ్యూగ్స్ 220 00:12:49,895 --> 00:12:51,765 అత్యద్భుతం, కర్టిస్. 221 00:12:52,272 --> 00:12:54,072 మనం ఈ లాకర్ ని గెలిచి తీరాలి. 222 00:12:54,149 --> 00:12:58,739 నాకు తెలియట్లేదు. ఈ యూనిట్ నెంబర్ 5183, కానీ ఘోస్ట్ రైటర్ ఇచ్చిన క్లూ 545. 223 00:12:58,820 --> 00:13:00,530 అవును. అందులో అర్థం లేదు. 224 00:13:01,031 --> 00:13:02,991 కానీ ఘోస్ట్ రైటర్ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. 225 00:13:03,075 --> 00:13:06,495 ఒప్పుకుంటా. అంటే రాతప్రతి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. 226 00:13:06,578 --> 00:13:09,158 -హేయ్! ముట్టుకోకండి. -సారీ. 227 00:13:09,248 --> 00:13:11,208 మీరు లోపలికి వెళ్ళకూడదు. 228 00:13:15,879 --> 00:13:17,629 ఓకే. మీ దగ్గరున్న డబ్బు మొత్తం ఇవ్వండి. 229 00:13:17,714 --> 00:13:19,974 వైస్ ప్రెసిడెంట్ అవ్వనే లేదు, అప్పుడే బాస్ అయిపోయావ్. 230 00:13:20,050 --> 00:13:21,930 అవసరానికి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధం. 231 00:13:23,136 --> 00:13:26,766 -మనం వీటిని ఇక్కడ వాడలేం. -అవునవును. వేరే దేశం కదా. 232 00:13:26,849 --> 00:13:32,269 ఓకే. నా దగ్గర ఉన్న వాటితో కలిపి మొత్తం 35 డాలర్లు... 233 00:13:33,605 --> 00:13:34,725 -ఐదు సెంట్లు. -అబ్బో. 234 00:13:34,815 --> 00:13:36,525 మొత్తం బిల్డింగ్ కొనేయొచ్చు. 235 00:13:36,608 --> 00:13:39,238 -ఈ సిటీలో కుదరదు. -కాలం ఎంత మారిపోయిందో. 236 00:13:39,903 --> 00:13:43,493 -అది సరిపోతుందంటారా? -ముందుగా లాకర్ 5180. 237 00:13:43,574 --> 00:13:45,624 బిడ్డింగ్ 100 డాలర్లతో మొదలవుతోంది. 238 00:13:45,701 --> 00:13:47,201 మనం పనికిరాం. 239 00:13:47,286 --> 00:13:51,286 -వంద! -వంద. 100 అన్నారు. ఇంకెవరైనా? 240 00:13:51,373 --> 00:13:54,043 వంద ఒకటవసారి. వంద రెండవసారి. 241 00:13:54,126 --> 00:13:56,376 100 డాలర్లకి అమ్మేశాం. ఎంజాయ్. 242 00:13:56,461 --> 00:13:59,841 -దొరికింది! -తర్వాతి యూనిట్ లాకర్ 5183. 243 00:14:00,340 --> 00:14:03,510 అదే. దాన్ని గెల్చిన వారు మనల్ని లోపల చూడనిస్తారేమో. 244 00:14:04,011 --> 00:14:05,011 మంచి ఐడియా. 245 00:14:05,095 --> 00:14:08,215 -బిడ్డింగ్ 100 డాలర్లతో మొదలవుతోంది. -వంద! 246 00:14:08,307 --> 00:14:09,427 నూట పాతిక! 247 00:14:11,643 --> 00:14:12,773 125 అన్నారు. 248 00:14:12,853 --> 00:14:15,943 ఫ్రాంకెస్టీన్ రాక్షసుడి కోసం మనకు రాయి అమ్మిన మానసిక నిపుణురాలు వచ్చింది. 249 00:14:16,023 --> 00:14:18,653 -లిడియా. -ఆమె ఇక్కడ ఏం చేస్తోంది? 250 00:14:18,734 --> 00:14:21,154 -నూట యాభై! -నూట యాభై! 150 అన్నారు! 251 00:14:21,236 --> 00:14:23,946 -రెండు వందలు. -రెండు వందలు. 200 అన్నారు. 252 00:14:24,031 --> 00:14:26,991 -రెండు యాభై. -రెండు యాభై. 250 అన్నారు! 253 00:14:27,075 --> 00:14:29,905 -మూడు వందలు. -మూడు వందలు ఒకటవసారి! 254 00:14:29,995 --> 00:14:32,575 మూడు వందలు రెండవసారి! ఇంకెవరైనా పాడతారా? 255 00:14:32,664 --> 00:14:35,214 300 డాలర్లకి అమ్మేశాం. 256 00:14:38,545 --> 00:14:41,005 హాయ్, లిడియా, వీల్స్ ఆఫ్ ఫార్చ్యూన్ నుండి కదూ. 257 00:14:41,089 --> 00:14:44,549 ఓహ్, రూబెన్. నువ్వు గుర్తున్నావ్. విలేజ్ బుక్స్ నుండి కదూ. 258 00:14:44,635 --> 00:14:48,095 అవును. మీరు గెల్చుకున్న యూనిట్ ని మేమొకసారి చూడొచ్చా. 259 00:14:48,180 --> 00:14:51,430 -ఇది ఇంతకుముందు మా ఫ్రెండ్ ది. -నీకు సాయం చేయాలనే ఉంది. నిజంగా. 260 00:14:51,517 --> 00:14:54,597 కానీ నన్ను కలిసిన ఆత్మకే నేను విధేయురాల్ని. 261 00:14:54,686 --> 00:14:57,146 ఆత్మ నన్ను 5183 లాకర్ ను కాపాడమంది. 262 00:14:57,648 --> 00:15:01,238 ఆగండి! ఇక్కడికి రమ్మని ఒక ఘోస్ట్ మీకు చెప్పిందా? 263 00:15:01,318 --> 00:15:05,568 అలాంటిదే. ఆ ఆత్మ నాకు మెసేజీల ద్వారా ఏం చేయాలో చెబుతుంది. 264 00:15:05,656 --> 00:15:07,986 -ఒక ఘోస్ట్ మెసేజీలు రాస్తోందా? -అవును. 265 00:15:08,075 --> 00:15:09,485 ఎక్స్క్యూజ్ మీ. నేను వెళ్ళాలి. 266 00:15:10,994 --> 00:15:13,624 -నేనిది నమ్మలేకపోతున్నా. -అది ఘోస్ట్ రైటరే అయ్యుంటాడా? 267 00:15:13,705 --> 00:15:16,995 ప్రజలకి మెసేజీలు రాసే ఘోస్ట్ లు ఇంకా ఎంతమంది ఉన్నారు? 268 00:15:20,254 --> 00:15:22,134 అవును, అది ఘోస్ట్ రైటరే. 269 00:15:22,840 --> 00:15:24,970 విలేజ్ బుక్స్ 270 00:15:25,050 --> 00:15:28,010 నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇలా జరుగుతుందని నేను ఎందుకు ఊహించలేకపోయాను? 271 00:15:28,095 --> 00:15:29,295 మనలో ఎవ్వరూ ఊహించలేదు. 272 00:15:29,388 --> 00:15:31,928 నా స్నేహితురాలు లేకుండా నేను ఏదీ సరిగా ఆలోచించలేకపోతున్నాను. 273 00:15:32,599 --> 00:15:35,389 ఘోస్ట్ రైటర్ లిడియాని స్టోర్ అండ్ మోర్ కి ఎందుకు పంపినట్లు? 274 00:15:35,477 --> 00:15:37,147 మనం మరీ ఎక్కువ టైం తీసుకుంటున్నామేమో! 275 00:15:37,229 --> 00:15:39,939 మనం వెళ్లి లిడియాని కలవాలి. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. 276 00:15:40,023 --> 00:15:44,153 షిర్ల్ ఎప్పుడూ చెప్పినట్లు కేసులోని నిజాలే మనల్ని నడిపించాలి. 277 00:15:44,236 --> 00:15:45,946 నేను దాన్ని ఇంకా బాగా చెప్పానే. 278 00:15:46,029 --> 00:15:48,659 ఘోస్ట్ రైటర్ మనల్ని ఒక కారణంతో స్టోర్ అండ్ మోర్ కి పంపించాడు. 279 00:15:48,740 --> 00:15:50,870 ఆ కారణం ఏంటో మనం కనిపెట్టి తీరాలి. 280 00:15:52,995 --> 00:15:54,825 వీల్స్ ఆఫ్ ఫార్చ్యూన్ 281 00:16:02,713 --> 00:16:05,723 -మీరొస్తారని నాకు తెలుసు. -నువ్వు మీరు మానసిక నిపుణులు కాబట్టా? 282 00:16:05,799 --> 00:16:10,389 అవును. అంతేకాదు, నేను చూడాలనుకున్న అదే యూనిట్ ని మీరు కూడా చూడాలని అనుకున్నారు. 283 00:16:10,470 --> 00:16:12,220 ఘోస్ట్ గురించి మాకు మరింత చెబుతారా? 284 00:16:12,306 --> 00:16:14,556 -అక్కడికి మిమ్మల్ని ఎవరు పంపారు? -ఘోస్ట్ అనే పదం చాలా చండాలంగా ఉంది. 285 00:16:14,641 --> 00:16:17,481 -నేను ఆత్మ అంటాను. -నేను ఘోస్ట్ రైటర్ అంటాను. 286 00:16:17,561 --> 00:16:19,731 ఘోస్ట్ రైటర్. బాగుంది. 287 00:16:19,813 --> 00:16:22,823 ఆత్మ నన్ను ఏ రూపంలో సంప్రదించినా, నేను పలుకుతాను. 288 00:16:22,900 --> 00:16:26,950 మాకు ఆసక్తిగా ఉంది. మీకు స్టోరేజ్ లాకర్ లో ఏదైనా వింతగా కనిపించిందా? 289 00:16:27,029 --> 00:16:30,869 -వింతగా అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? -ముఖ్యమైన డాకుమెంట్స్ లేదా రాతప్రతులు? 290 00:16:30,949 --> 00:16:34,539 లేదు, కానీ స్టోరేజ్ లాకర్ విలువని మళ్ళీ దక్కించుకుంటే బాగుంటుంది. 291 00:16:34,620 --> 00:16:36,120 అంటే, ఏం దొరకలేదన్నమాట. 292 00:16:36,205 --> 00:16:40,205 మీరు నిజంగా ఇక్కడికి ఎందుకొచ్చారు? రాతప్రతి గురించి ఎందుకు అడిగినట్లు? 293 00:16:40,292 --> 00:16:42,672 -ఏ కారణం లేదు. -ఏం జరుగుతోందో నాకు తెలుసు. 294 00:16:44,087 --> 00:16:46,507 -మీకు తెలుసా? -మీరు కూడా నాలాగే ఆత్మలతో మాట్లాడతారు. 295 00:16:47,132 --> 00:16:49,552 -సరిగ్గా అదే అని చెప్పలేం. -మేము వాటిని చదువుతాం. 296 00:16:51,220 --> 00:16:52,430 అదో పెద్ద కథ. 297 00:16:53,013 --> 00:16:55,353 -ఇది ఏం గుర్తు చేస్తోందంటే-- -ముట్టుకోకు. 298 00:16:55,432 --> 00:16:58,272 -ఆత్మలా? -మీరు టీ తాగుతారా? 299 00:16:58,352 --> 00:17:00,442 షెవాన్, ఇప్పుడు టీ కి సమయం కాదు. 300 00:17:00,521 --> 00:17:03,521 నిజానికి, నీకు పెద్దగా ఇష్టం లేదు, కానీ నా ఆత్మ పట్టుబట్టింది. 301 00:17:03,607 --> 00:17:06,527 ఒక్క నిమిషం ఆగండి. మీ ఆత్మకి ఎర్ల్ గ్రే టీ ఇష్టమా? 302 00:17:06,609 --> 00:17:09,199 అవును. నిమ్మ తొనలతో పాటు. నీకెలా తెలుసు? 303 00:17:09,695 --> 00:17:12,195 -దాన్ని తీసుకోండి. -నిజంగా? 304 00:17:18,955 --> 00:17:21,205 నా ఆత్మ స్టోరేజ్ యూనిట్ నుండి తిరిగి వచ్చినట్లుంది. 305 00:17:24,211 --> 00:17:27,091 -మీ ఆత్మ ఎవరో మాకు తెలుసనిపిస్తోంది. -ఎవరది? 306 00:17:27,172 --> 00:17:29,972 నిజాయితీగా చెప్పాలంటే, నేను చెబితే మీరు అస్సలు నమ్మరు. 307 00:17:46,567 --> 00:17:48,817 వాట్సన్, మీరు లోపలున్నారని మాకు తెలుసు. తెరవండి. 308 00:17:56,034 --> 00:17:57,084 వాట్సన్. 309 00:17:58,453 --> 00:17:59,503 షెర్లాక్. 310 00:18:01,373 --> 00:18:03,213 ఇక్కడికి ఎలా వచ్చారు? 311 00:18:03,292 --> 00:18:05,502 అది చాలా తేలిక, మై డియర్ డోనా. 312 00:18:05,586 --> 00:18:09,546 నన్ను నేను నిరూపించుకోవాలి, ఈ కేసుని నా సొంతగా పరిష్కరించాలని నాకు అర్థమయింది. 313 00:18:09,631 --> 00:18:13,511 కానీ అదృశ్యంగా ఉంటూ, దీన్ని ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కాలేదు. 314 00:18:13,594 --> 00:18:15,974 కనిపించకుండా పోయిన రాతప్రతిని కనుక్కోవడానికి, 315 00:18:16,054 --> 00:18:19,644 ఆత్మలను నమ్మే వ్యక్తిని ఎవరినైనా వెతకాలని తెలిసింది. 316 00:18:19,725 --> 00:18:22,435 నేను వస్తువుల్ని కదిపినప్పుడు, లేదా మీ ఘోస్ట్ లాగా 317 00:18:22,519 --> 00:18:26,059 మెసేజీలు రాసినపుడు భయపడకుండా ఉండాలి. 318 00:18:27,691 --> 00:18:30,691 నీ క్లూస్ బుక్ లో తన బిజినెస్ కార్డు నాకు దొరికింది. 319 00:18:31,153 --> 00:18:33,203 స్టోరేజ్ లాకర్ వరకూ ఎలా రాగలిగారు? 320 00:18:33,280 --> 00:18:37,370 ఆల్బర్ట్ హ్యూగ్స్ పేరుతో ఉన్న ప్రభుత్వ రికార్డులన్నిటినీ వెతికాం. 321 00:18:37,951 --> 00:18:40,371 వాటి ద్వారా అతని పాత లా సెక్రటరీ ఆచూకీ తెలిసింది. 322 00:18:40,454 --> 00:18:44,294 ఆమెకి ఆమధ్యే ఒక నోటీసు వచ్చిందట. ఆమె బాస్ కి చెందిన లాకర్ ఒకటి 323 00:18:44,374 --> 00:18:48,094 పలానా తేదీలోగా ఖాళీ చేయకపోతే, దాన్ని ఆక్షన్ వేస్తామని ఉందట. 324 00:18:48,170 --> 00:18:51,720 ఈ కేసులో కావాల్సిన ముఖ్య సమాచారం ఇదే అని మాకు తెలిసింది. 325 00:18:51,798 --> 00:18:54,548 అందుకే స్టోర్ అండ్ మోర్ లో మా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాం. 326 00:18:55,677 --> 00:18:56,847 నువ్వు నిజంగా సాధించావు. 327 00:18:57,513 --> 00:19:00,353 నేను చేసిన దానికి క్షమాపణ చెప్పాలి. 328 00:19:00,933 --> 00:19:03,523 క్షమాపణ చెప్పాల్సింది నేను. 329 00:19:04,645 --> 00:19:06,685 నేను చనిపోలేదన్న విషయం నీకు చెప్పి ఉండాల్సింది. 330 00:19:07,731 --> 00:19:09,691 నిన్ను, నీ కేసుల్ని నేను మిస్ అయ్యాను. 331 00:19:10,901 --> 00:19:14,991 నా బెస్ట్ ఫ్రెండ్ ఇక తిరిగి రాదని కుమిలిపోయాను. 332 00:19:17,574 --> 00:19:21,914 మన పరిస్థితి చక్కబడినందుకు సంతోషం, కానీ డాక్టర్ వాట్సన్, మీకు రాతప్రతి దొరికిందా? 333 00:19:23,413 --> 00:19:26,753 దురదృష్టవశాత్తూ, దొరకలేదు. కానీ-- ఒక విషయం ఉంది. 334 00:19:33,674 --> 00:19:37,934 ఒక ఇనుప పెట్టె ఉంది, కానీ దాని తాళం ఏదో నంబరుతో మాత్రమే తీయగలం. 335 00:19:38,011 --> 00:19:39,641 నేను ఆల్బర్ట్ బర్త్ డే ప్రయత్నించాను. 336 00:19:39,721 --> 00:19:42,931 అతని లా ఆఫీసు ఉన్న ప్రాంతం కోడ్ కూడా ప్రయత్నించాను. 337 00:19:43,016 --> 00:19:46,266 కానీ ఏం చేసినా కూడా తెరవలేకపోయాను. 338 00:19:47,896 --> 00:19:49,266 545 ప్రయత్నించండి. 339 00:19:51,567 --> 00:19:54,777 ఐదు, నాలుగు, ఐదు. 340 00:20:04,872 --> 00:20:07,752 -ఒక టైపు రైటర్, పెట్టెనిండా పేపర్లు. -అంతేనా? 341 00:20:07,833 --> 00:20:10,753 రాతప్రతి కోసమే ఘోస్ట్ రైటర్ మనల్ని ఇక్కడికి తీసుకువచ్చాడని అనుకున్నాను. 342 00:20:10,836 --> 00:20:14,796 కావొచ్చు. రాతప్రతి టైప్ చేసిన టైపు రైటర్ ఇదే అయ్యుండొచ్చు. 343 00:20:14,882 --> 00:20:16,842 మనం దీన్ని కనుక్కోవాలనే ఘోస్ట్ రైటర్ అనుకున్నాడేమో! 344 00:20:16,925 --> 00:20:19,545 నేను ఏకీభిస్తున్నాను. ఏదో కారణం ఉండే ఉంటుంది. 345 00:20:19,636 --> 00:20:23,096 నేను కూడా ఏకీభవిస్తున్నాను. టైపు రైటర్ మీద ఇంకా ఏమేం రాయొచ్చు? 346 00:20:23,182 --> 00:20:26,062 రసీదు. సమాచారం తెలిపే పత్రం. 347 00:20:27,644 --> 00:20:28,944 లేదా ఒక రహస్య లేఖ. 348 00:20:34,276 --> 00:20:36,946 -దీన్ని చూడండి. -నేను చూసేది ఏంటి? 349 00:20:41,408 --> 00:20:44,198 మా అమ్మమ్మ గదిలో దాచి ఉంచిన లెటర్ ఇది, 350 00:20:44,286 --> 00:20:46,406 ఇది నేను ఇప్పుడు టైపు చేసిన లెటర్. 351 00:20:55,672 --> 00:20:59,892 రెండు లెటర్లలో "యు" అక్షరం ఒకే కోణంలో వంగి ఉంది. 352 00:20:59,968 --> 00:21:04,348 చిన్న చిన్న అంశాలతో సహా రెండూ ఒకేలా ఉన్నాయి. 353 00:21:05,224 --> 00:21:07,984 అంటే అమ్మమ్మకి లెటర్ రాసింది మేసన్ బ్రిగ్స్ యేనా! 354 00:22:04,658 --> 00:22:06,658 సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ