1 00:00:06,216 --> 00:00:09,511 సిసామ్ వర్క్ షాప్ సమర్పణ 2 00:00:10,762 --> 00:00:13,848 టిన్ గర్ల్, దయచేసి అది ఇవ్వు. నాకు ఆ పెన్ డ్రైవ్ కావాలి. 3 00:00:13,932 --> 00:00:15,433 నాకు నిజం కావాలి. 4 00:00:16,351 --> 00:00:17,686 మీకు దీని అవసరం చాలా ఉంది కదా? 5 00:00:18,270 --> 00:00:23,400 సరే. మీరు మమ్మల్ని విజర్డ్ వద్దకు, అది కూడా నిజమైన విజర్డ్ వద్దకు తీసుకెళ్లగానే ఇచ్చేస్తాను. 6 00:00:23,400 --> 00:00:24,484 సూపర్ ఐడియా. 7 00:00:24,985 --> 00:00:26,528 బుర్రను వాడటమంటే ఇదే. 8 00:00:27,028 --> 00:00:29,281 మనం గొడవలను పక్కకు పెట్టేద్దామా? గొడవలంటే నాకు పడదు. 9 00:00:29,281 --> 00:00:32,324 సరే. మేము మిమ్మల్ని విజర్డ్ వద్దకు తీసుకెళ్తాం. 10 00:00:33,535 --> 00:00:35,120 కానీ ముందు నేను అతడిని సంప్రదించాలి. 11 00:00:35,120 --> 00:00:38,290 ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉండండి. మేము త్వరలోనే వచ్చేస్తాం. 12 00:00:42,252 --> 00:00:43,670 ఏం చేస్తున్నావు నువ్వు? 13 00:00:43,670 --> 00:00:45,714 చూడు, సినిమాలో... -కానీ ఇది సినిమా కాదు. 14 00:00:45,714 --> 00:00:48,383 నాకు తెలుసు, కానీ ఈ పరిస్థితిలో అది అస్సలు ముఖ్యమే కాదు. 15 00:00:48,383 --> 00:00:50,927 సినిమాలో, విజర్డ్ ఒక మామూలు మనిషే కదా? 16 00:00:51,011 --> 00:00:53,138 అతనికి నిజంగా శక్తులేవీ ఉండవు. -అయితే? 17 00:00:53,138 --> 00:00:56,641 అయితే, వాళ్ళకి విజర్డ్ అని వేరెవరి దగ్గరకైనా తీసుకెళ్తే సరిపోతుంది. 18 00:00:56,725 --> 00:00:57,809 నాకు ఆ ఆలోచన నచ్చింది. 19 00:00:58,393 --> 00:01:02,272 కానీ, విజర్డ్ లా నటించే వాళ్లు ఇప్పటికిప్పుడు మనకి ఎక్కడ దొరుకుతారు? 20 00:01:03,398 --> 00:01:04,815 నేను ఒక కిక్ ఇస్తున్నా చూసుకో. 21 00:01:04,900 --> 00:01:08,862 ఇద్రిస్ అద్భుతంగా అడ్డుకున్నాడు! యాహూ! అంతే. 22 00:01:10,447 --> 00:01:11,740 ఏంటి సంగతి? 23 00:01:28,590 --> 00:01:30,383 ఘోస్ట్ రైటర్ 24 00:01:30,467 --> 00:01:32,719 మాకు నీ సాయం కావాలి. -మన్నించాలి. ఇప్పుడు నేను సాయపడలేను. 25 00:01:32,719 --> 00:01:34,763 టిన్ గర్ల్, ఆలివర్ పెన్ డ్రైవ్ ని తీసేసుకుంది. 26 00:01:35,472 --> 00:01:38,558 ఒక్క నిమిషం. ఈ పెన్ డ్రైవ్ ఎక్కడిది? -అది చాలా పెద్ద కథలే. 27 00:01:38,642 --> 00:01:41,061 అవును. దెయ్యం ఒక పెన్ను తీసుకొని, "న్యాయం దక్కేలా చూడండి," అని రాసింది. 28 00:01:41,061 --> 00:01:43,438 ఇంకా ఆలివర్ డెస్క్ మీద కోర్టులో ఉండే చక్కటి తులాభారం ఉంది, 29 00:01:43,438 --> 00:01:45,398 మేము చదరంగపు పావులను ఉపయోగించి... -చార్లీ. 30 00:01:45,982 --> 00:01:49,486 అవును. "పెద్ద కథ" అంటే మరీ పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అర్థమైంది. 31 00:01:49,486 --> 00:01:51,696 ఏదేమైనా... నువ్వు సాయపడతావా? 32 00:01:51,780 --> 00:01:52,989 సమీర్, రా ఆడుకుందాం. 33 00:01:53,073 --> 00:01:55,659 నాకూ సాయపడాలనే ఉంది, కానీ ఇప్పుడు నేను నా తమ్ముడితో ఆడుకుంటున్నాను. 34 00:01:55,659 --> 00:01:56,743 అతని తర్వాతే నాకు ఏదైనా. 35 00:01:57,702 --> 00:01:59,871 మన్నించాలి, కానీ నాకు... నాకు అంత సమయం లేదు. 36 00:01:59,955 --> 00:02:01,581 నువ్వు సమయాన్ని కేటాయించవచ్చు. 37 00:02:02,666 --> 00:02:05,043 ఇద్రిస్ విషయంలో, ఇంకా నీ పనుల విషయంలో మేము నీకు సాయపడతాం. 38 00:02:05,043 --> 00:02:06,127 నీకేం కావాలంటే అవి చేస్తాం. 39 00:02:07,837 --> 00:02:10,757 అది మీ మంచితనం, కానీ అవన్నీ మీరు చేయాల్సిన పనేంటి? 40 00:02:10,757 --> 00:02:12,842 ఎందుకంటే, ఇందులో నీది చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి. 41 00:02:12,926 --> 00:02:17,347 అవును. ఆ ముగ్గురు పాత్రలను చూడగలిగింది మన ముగ్గురం మాత్రమే. 42 00:02:17,347 --> 00:02:21,643 మనమందరం కలిసి పని చేయడమే ఆలివర్ కి కావాలి. తను కావాలనే మన ముగ్గురినీ ఎంచుకున్నాడు. 43 00:02:21,643 --> 00:02:23,019 ఇంకా ఆలోచిస్తున్నావేంటి, సమీర్. 44 00:02:23,103 --> 00:02:25,814 ఆ పెన్ డ్రైవ్ లో చాలా ముఖ్యమైనది ఉండుంటుంది. 45 00:02:25,814 --> 00:02:29,609 అసలు ఈ దెయ్యాన్ని నమ్మవచ్చు అని మీకు ఎందుకు అనిపిస్తోంది? 46 00:02:29,693 --> 00:02:32,654 సమీర్, కొట్టు. నాకు బోర్ కొడుతోంది. 47 00:02:32,654 --> 00:02:35,532 సరే, బాసూ. సిద్ధంగా ఉన్నావా? కొట్టేస్తున్నా మరి. 48 00:02:45,584 --> 00:02:48,169 నువ్వు ఆలివర్ ని నమ్మవచ్చు అని ఇప్పుడు అతను చెప్పినట్టే అనుకుంటా. 49 00:02:50,255 --> 00:02:53,758 సరే, ఆలివర్. నాకు నమ్మకం కుదిరింది. ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? 50 00:02:53,842 --> 00:02:54,843 విలేజ్ బుక్స్ 51 00:02:54,843 --> 00:02:58,638 సమీర్, నువ్వు ఒక చిన్న సినిమాలో నటించబోతున్నావన్నమాట. 52 00:02:58,722 --> 00:03:00,765 మనకి కావల్సిందల్లా ఒక నిశ్శబ్దంగా ఉండే గది, 53 00:03:00,849 --> 00:03:05,937 కొన్ని లైట్లు, ఒక డిస్కో బాల్, నియా ల్యాప్ టాప్, ఇంకా ఒక మైక్రోఫోన్. 54 00:03:06,021 --> 00:03:09,357 ఇంకా మనకి ఒక మెదడు, హృదయం, 55 00:03:09,441 --> 00:03:11,943 ఇంకా ధైర్యాన్ని ప్రతిబింబించే ఏదైనా వస్తువు కావాలి. 56 00:03:14,321 --> 00:03:15,322 పరీక్ష. 57 00:03:17,449 --> 00:03:18,658 పరీక్ష. 58 00:03:19,159 --> 00:03:20,160 ధైర్యం 59 00:03:20,160 --> 00:03:23,330 ఏమంటావు? -గుర్రపు ట్రోఫీలో ధైర్యవంతమైనది ఏముంది? 60 00:03:24,372 --> 00:03:26,041 అది ప్రమాదకరమైన క్రీడ అయ్యుండవచ్చు. 61 00:03:26,666 --> 00:03:29,628 మా అక్క చాలా ట్రోఫీలను గెలుచుకుంది, ఏది ఎంచుకోవాలో నాకు అర్థమవ్వట్లేదు. 62 00:03:29,628 --> 00:03:32,631 నీ దగ్గర ఇంకా మంచి ఐడియాలేమైనా ఉన్నాయా? -నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానులే. 63 00:03:32,631 --> 00:03:35,967 మంచిది. సమీర్ నా కంప్యూటర్ తో కర్టెన్ వెనుక దాక్కుంటాడు. 64 00:03:38,261 --> 00:03:41,264 కానీ వీటన్నింటిన్నీ మనం అదిరిపోయే విధంగా అందించాలి. 65 00:03:41,348 --> 00:03:42,724 అది నాటకీయంగా ఉండాలి. 66 00:03:49,481 --> 00:03:50,774 మనం సిద్ధంగానే ఉన్నామనుకుంటా. 67 00:03:50,774 --> 00:03:52,484 నేను వెళ్లి వాళ్లని తీసుకువస్తాను. గుడ్ లక్! 68 00:04:04,454 --> 00:04:07,916 సుస్వాగతం. నేను విజర్డ్ ని. 69 00:04:09,501 --> 00:04:12,295 నాకు ఒక మెదడు కావాలి, ప్రభువా. 70 00:04:12,379 --> 00:04:15,549 అతను రాజు కాదు, విజర్డ్. -చూశారా? అందుకే నాకు మెదడు కావాలి. 71 00:04:16,132 --> 00:04:19,886 ఇంకా, మరీ ఎక్కువ అడుగుతున్నాను అనుకోకపోతే, నాకు ధైర్యం కావాలి. 72 00:04:19,970 --> 00:04:22,514 నీకు ఏం కావాలో నాకు తెలుసు. నేను విజర్డ్ ని. 73 00:04:22,514 --> 00:04:25,100 నాకు అన్నీ తెలుసు. 74 00:04:25,976 --> 00:04:28,478 అవును. మన్నించాలి, మిమ్మల్ని అవమానపరచడం నా ఉద్దేశం కాదు. 75 00:04:28,562 --> 00:04:31,398 అబ్బా. ఏం చేస్తున్నాన్రా బాబూ నేను! -నిశ్శబ్దంగా ఉండాలి! 76 00:04:31,398 --> 00:04:33,358 మీ కోరికలన్నీ నేను తీరుస్తాను. 77 00:04:33,942 --> 00:04:37,988 సింహమా, ఈ ధైర్యానికి సంబంధించిన ట్రోఫీ ఎల్లవేళలా నీ దగ్గరే ఉంచుకో. 78 00:04:37,988 --> 00:04:40,949 ప్రమాదం ఎదురైనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలవని ఇది ధృవీకరిస్తుంది. 79 00:04:44,369 --> 00:04:47,122 గుర్రపు స్వారీ చేయడానికి చాలా ధైర్యం కావాలి. 80 00:04:48,748 --> 00:04:51,334 అవును, అది నిజమే, ప్రత్యేకించి సింహం అయినప్పుడు ఇంకా ధైర్యం అవసరం అవుతుంది. 81 00:04:51,960 --> 00:04:52,961 అవును. 82 00:04:53,545 --> 00:04:55,380 దిష్టి బొమ్మా, ఇదిగో నీ మెదడు. 83 00:04:56,506 --> 00:04:57,507 థ్యాంక్యూ. 84 00:04:57,591 --> 00:04:59,551 మీరు హిపోక్యాంపస్ పేరును తప్పుగా రాశారు అనుకుంటా. 85 00:05:02,220 --> 00:05:03,221 అవును... 86 00:05:04,431 --> 00:05:09,352 చూశావా? నువ్వు తెలివైనవాడివని నిరూపించడానికి అది నేను కావాలనే చేశాను. 87 00:05:09,436 --> 00:05:11,021 నువ్వు తప్పును పసిగట్టావు. 88 00:05:11,021 --> 00:05:15,191 ఇక టిన్ గర్ల్ నీకు, నీ హృదయం. 89 00:05:17,527 --> 00:05:19,613 నీకు అది నచ్చిందా? 90 00:05:19,613 --> 00:05:21,072 ఇది నా కోసం కాదు. 91 00:05:21,156 --> 00:05:23,783 నాకు గుండె అక్కర్లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. నా స్నేహితురాలికి కావాలి. 92 00:05:23,867 --> 00:05:25,952 కానీ థ్యాంక్యూ. తనకి ఇది ఇచ్చేయాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. 93 00:05:27,203 --> 00:05:28,705 వస్తున్నా! చిటికెలో వచ్చేస్తా. 94 00:05:40,258 --> 00:05:41,509 వెనుక ఎవరు ఉన్నారు? 95 00:05:42,302 --> 00:05:43,386 ఎవరో ఒక వ్యక్తిలే. 96 00:05:43,470 --> 00:05:46,723 కాదు. అక్కడ ఉండేది సమీర్. 97 00:05:47,599 --> 00:05:48,725 సమీర్ ఎవరు? 98 00:05:48,725 --> 00:05:51,019 అదే, ఎవరు సమీర్? 99 00:05:51,019 --> 00:05:53,230 సరే. ఇప్పుడు మీకు నిజం తెలిసిపోయింది. 100 00:05:54,105 --> 00:05:57,692 విజర్డ్ ఎవరో కాదు, మన సమీర్ యే, కానీ ఈ విషయం మీరు ఎవరికీ చెప్పకూడదు. 101 00:05:57,776 --> 00:05:59,194 ఏడిచావులే. 102 00:05:59,194 --> 00:06:01,613 నియా, ఎందుకు ఇదంతా? 103 00:06:02,113 --> 00:06:03,615 మీకు అర్థం కావడం లేదు. 104 00:06:03,615 --> 00:06:06,910 మేమేమీ దురుసుగా ప్రవర్తించట్లేదు. కానీ మాకు ఆ పెన్ డ్రైవ్ కావాలి. 105 00:06:06,910 --> 00:06:08,203 నాకు ఏమనిపిస్తోందో తెలుసా? 106 00:06:09,454 --> 00:06:11,081 మీరందరూ మంత్రగత్తె మనుషులు. 107 00:06:16,002 --> 00:06:18,088 ఒక్క నిమిషం, తను ఎక్కడికి వెళ్లిపోయింది? 108 00:06:21,967 --> 00:06:23,635 టిన్ గర్ల్! ఆగు! 109 00:06:24,761 --> 00:06:27,222 దేని కోసం ఆగాలి? ఇంకా అబద్ధాలు చెప్తే విని పెట్టడానికా? 110 00:06:39,401 --> 00:06:40,694 కాపాడండి! 111 00:06:42,195 --> 00:06:43,405 ఇప్పుడు మీకు కడుపు నిండిందా? 112 00:06:43,405 --> 00:06:44,948 అలాంటిదేమీ లేదు. 113 00:06:45,448 --> 00:06:46,741 మనం తనని విడిపించుకు తీసుకురావాలి. 114 00:06:47,325 --> 00:06:49,452 సరే. ఇక నిజం చెప్పేస్తున్నాం. 115 00:06:50,662 --> 00:06:51,830 అసలు విజర్డ్ ఎవరూ లేరు. 116 00:06:52,664 --> 00:06:53,707 ఏంటి? 117 00:06:53,707 --> 00:06:54,791 కానీ అలా కుదరదు కదా. 118 00:06:54,791 --> 00:06:58,461 ఇక నా జీవితమంతా నేను నా నీడను చూసి కూడా భయపడుతూ బతకాలా? 119 00:07:00,380 --> 00:07:02,799 చూడండి, మేము మీకు అబద్ధాలు చెప్పి ఉండకూడదు. 120 00:07:03,300 --> 00:07:04,301 మేము తప్పు చేశాం. 121 00:07:04,968 --> 00:07:07,929 కానీ మమ్మల్ని నమ్మండి. మీకు సాయపడాలనే మేము చూస్తున్నాం. 122 00:07:08,513 --> 00:07:12,517 ఆజ్ కి వెళ్లడంలో మీకు సహకరించడానికి, ఈ మిస్టరీని ఛేదించడానికి ఆ పెన్ డ్రైవ్ లో 123 00:07:12,601 --> 00:07:13,810 ఉపయోగపడే సమాచారం ఉందనుకుంటున్నాం. 124 00:07:13,894 --> 00:07:15,061 మరి మీరేమంటారు? 125 00:07:15,145 --> 00:07:18,857 టిన్ గర్ల్ ని కాపాడటంలో మనమందరం కలిసి పని చేయాలి. మీరు సహకరిస్తారా? 126 00:07:18,857 --> 00:07:21,526 మాకు వేరే దారి కూడా ఉన్నట్టు లేదు కదా. 127 00:07:21,610 --> 00:07:23,236 సరే. మేమేం చేయాలి? 128 00:07:23,320 --> 00:07:25,572 మీ ఇద్దరూ యూనివర్సిటీకి వెళ్లి 129 00:07:25,572 --> 00:07:28,116 అక్కడ కోతులు ఉన్నాయేమో చూస్తారా? 130 00:07:28,617 --> 00:07:31,328 తనని అవి అక్కడికే తీసుకెళ్ళాయేమో. -అలాగే. ప్రయత్నించి చూద్దాం. 131 00:07:31,328 --> 00:07:32,537 మాకు గుడ్ లక్ చెప్పండి. 132 00:07:34,748 --> 00:07:36,333 మరి మనమేం చేద్దాం? 133 00:07:37,876 --> 00:07:39,878 మనం ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేద్దాం. 134 00:07:41,379 --> 00:07:42,589 పుస్తకం చదువుదాం. 135 00:07:43,965 --> 00:07:45,800 తను మంత్రగత్తెకి బాగా కోపం తెప్పించినట్టుంది. 136 00:07:46,301 --> 00:07:49,679 ఇది భలే మజాగా ఉండబోతోంది. అస్సలు ఆగలేకపోతున్నా! -అవును. 137 00:07:49,763 --> 00:07:51,848 నేను ఇక్కడే ఎంత సేపని నిలబడి ఉండాలి? 138 00:07:52,432 --> 00:07:54,476 కావాలంటే దూకి, తుప్పు పట్టిపో. 139 00:07:54,476 --> 00:07:56,311 మస్తు పంచు వేసినవు, దాన్ని రాసిపెట్టుకుంటా. 140 00:08:02,943 --> 00:08:04,694 నా జీవితంలో ఇంత వేగంగా నే ఏ పుస్తకాన్నీ చదవలేదు. 141 00:08:04,778 --> 00:08:05,779 రోడ్ టు ద విజర్డ్ 142 00:08:05,779 --> 00:08:06,905 ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. 143 00:08:06,905 --> 00:08:08,114 చాలా బాగుంది. 144 00:08:08,740 --> 00:08:12,452 టిన్ గర్ల్ టెన్షన్ లేకపోయుంటే, ఈ పుస్తకాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. 145 00:08:12,452 --> 00:08:15,413 ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. టిన్ గర్ల్ మనకు అన్ని విషయాలూ చెప్పలేదు. 146 00:08:15,497 --> 00:08:16,748 ఏమంటున్నావు? 147 00:08:16,748 --> 00:08:18,959 ఒకప్పుడు టిన్ గర్ల్, ఇంకా మంత్రగత్తె స్నేహితులు, 148 00:08:19,459 --> 00:08:21,419 ఒకసారి బాగా గొడవ పడ్డాక విడిపోయారట. 149 00:08:22,003 --> 00:08:23,672 ఆ గొడవ దేని గురించి? 150 00:08:23,672 --> 00:08:25,590 ఏమో మరి. ఇంకా నేను అది చదవలేదు. 151 00:08:30,804 --> 00:08:32,264 మాకు ఆ కోతులు కనబడ్డాయి! 152 00:08:32,847 --> 00:08:36,601 మేము... 153 00:08:38,395 --> 00:08:39,395 నా వీపు నొప్పి పెడుతోంది. 154 00:08:40,145 --> 00:08:41,356 యూనివర్సిటీ? 155 00:08:41,940 --> 00:08:43,692 సరే. ఇక పద, సింహమా. 156 00:08:44,359 --> 00:08:46,319 ఆ కోతులను మీరు ఎక్కడ చూశారు? 157 00:08:46,403 --> 00:08:48,363 అక్కడ! 158 00:08:48,947 --> 00:08:50,073 ఆక్వాటిక్ కేంద్రం. 159 00:08:50,949 --> 00:08:53,118 మంత్రగత్తె టిన్ గర్ల్ ని ఇండోర్ స్విమ్మింగ్ పూల్ వద్దకి తీసుకెళ్లిందేమో. 160 00:08:53,118 --> 00:08:54,202 కానీ తనకు తుప్పు పడుతుందే. 161 00:08:54,286 --> 00:08:56,997 అవును. తనకు కావలసింది కూడా అదేనేమో. 162 00:08:56,997 --> 00:08:58,081 పదండి. 163 00:09:02,210 --> 00:09:03,420 తను అక్కడ ఉంది! 164 00:09:22,147 --> 00:09:23,189 మొత్తానికి దొరికావు! 165 00:09:23,273 --> 00:09:24,524 నీకేం కావాలి? 166 00:09:24,608 --> 00:09:26,109 నాకేం కావాలని అనుకుంటున్నావు? 167 00:09:26,818 --> 00:09:29,946 నువ్వు నాకు చేసిన దానికి అనుభవించాలి. 168 00:09:30,447 --> 00:09:34,242 టిన్ గర్ల్ మంత్రగత్తెకి ఏం అన్యాయం చేసింది? -ఏమో. ఇంకా చదువుతూనే ఉన్నా. 169 00:09:34,826 --> 00:09:37,120 నేనా? దీన్నంతటికీ కారణం నువ్వే. 170 00:09:37,120 --> 00:09:39,623 నువ్వు దుర్మార్గురాలివి. నీకేం కావాలో తెలుసా? ఒక హృదయం. 171 00:09:40,790 --> 00:09:44,878 నిన్ను నీళ్ళలోకి తోసి, నువ్వు తుప్పు పడుతుండగా చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. 172 00:09:45,462 --> 00:09:48,256 అలాగే కానివ్వు. కానీ అలా చేసినంత మాత్రాన తప్పు నీది కాకుండా పోదు. 173 00:09:48,340 --> 00:09:51,593 అసలు తన తప్పేంటి? సమీర్, త్వరగా చదువు! 174 00:09:51,593 --> 00:09:54,137 నువ్వు కాస్త అరవడం ఆపితే ఇంకా వేగంగా చదవగలను! 175 00:09:57,807 --> 00:09:59,059 తోసేయబోతోంది. 176 00:09:59,059 --> 00:10:01,311 తోసేయ్! తనని నీటిలోకి తోసేయ్! 177 00:10:01,311 --> 00:10:03,813 నేనేదోకటి చేయాలి. నేను ధైర్యం తెచ్చుకోవాలి. 178 00:10:03,897 --> 00:10:07,776 సింహమా, నువ్వు రారాజువి. నువ్వు రారాజువి. నువ్వు... 179 00:10:07,776 --> 00:10:09,527 హేయ్! తనని వదిలేయ్! 180 00:10:11,071 --> 00:10:13,990 పసిడి టోపీ! దాని ద్వారానే మంత్రగత్తె ఆ కోతుల చేత పనులు చేయించుకుంటుంది. 181 00:10:14,074 --> 00:10:16,993 వావ్. మనకి విముక్తి లభించింది. -ఈ పని చండాలంగా ఉంది. 182 00:10:17,077 --> 00:10:19,913 అది ఇలా ఇవ్వు. నిన్ను నీళ్ళలోకి తోసేస్తా. 183 00:10:19,913 --> 00:10:21,039 నువ్వు కూడా నాతోపాటే పడతావు. 184 00:10:21,039 --> 00:10:23,750 మంత్రగత్తెకి కూడా నీరు తగలకూడదు. తను కరిగిపోతుంది. 185 00:10:30,215 --> 00:10:31,550 జాగ్రత్త! 186 00:10:50,110 --> 00:10:51,945 భయపడి చచ్చాన్రా బాబోయ్. 187 00:10:54,030 --> 00:10:55,490 పుస్తకాన్ని చదివేశాను. 188 00:10:55,991 --> 00:10:57,325 వాళ్ల మధ్య గొడవ ఏంటో నాకు తెలుసు. 189 00:10:58,535 --> 00:10:59,703 ఏంటి? 190 00:11:04,666 --> 00:11:07,502 పార్టీ విషయమై మీ ఇద్దరూ గొడవపడ్డారంటే ఆశ్చర్యంగా ఉంది. 191 00:11:08,044 --> 00:11:09,045 ఏం జరిగింది? 192 00:11:09,629 --> 00:11:11,882 ఎమరాల్డ్ లేక్ వద్ద ఒక పెద్ద పార్టీ జరిగింది, 193 00:11:11,882 --> 00:11:16,344 ఆ పార్టీకి తను నన్ను తప్ప అందరినీ ఆహ్వానించింది. 194 00:11:16,428 --> 00:11:18,471 నువ్వు నీట్లో కరిగిపోతావని నేను నిన్ను పిలవలేదు. 195 00:11:19,055 --> 00:11:20,223 అది అర్థవంతంగానే ఉంది. 196 00:11:20,307 --> 00:11:24,561 కాబట్టి ప్రతీకారంగా, నువ్వు ఆమెని టిన్ గర్ల్ గా మార్చేశావా? 197 00:11:26,104 --> 00:11:27,188 ఇది కూడా అర్థవంతంగానే ఉంది. 198 00:11:27,272 --> 00:11:29,566 తను తప్పు తెలుసుకున్నాక తనని మామూలుగా మార్చేద్దామని అనుకున్నా, 199 00:11:29,566 --> 00:11:31,192 కానీ నేను చెడ్డదాన్ని అని అందరికీ ప్రచారం చేసింది. 200 00:11:33,153 --> 00:11:35,405 దానితో అందరూ నన్ను "పశ్చిమ ప్రాంతపు దుష్ట మంత్రగత్తె" అని పిలవడం మొదలుపెట్టారు. 201 00:11:35,906 --> 00:11:39,200 మంత్రగత్తె అంటేనే అందరూ నన్ను ఓ చెడ్డదాన్నిగా చూసేవారు, 202 00:11:39,284 --> 00:11:41,202 తను నన్ను ఇంకా చెడ్డదాన్ని చేసేసింది. 203 00:11:41,703 --> 00:11:43,163 లోకులు కాకులు. 204 00:11:44,164 --> 00:11:46,207 నాకు బాగా తెలుసు. 205 00:11:47,834 --> 00:11:51,796 నేనేమీ నిన్ను బాధపెట్టాలనుకోలేదు. నన్ను నేనే బాధపెట్టుకుంటున్నాను అనుకుంటా. 206 00:11:53,381 --> 00:11:55,258 ఎమరాల్డ్ లేక్ వద్దకు నేను నిన్ను ఆహ్వానించి ఉండాల్సింది. 207 00:11:55,342 --> 00:11:57,969 మనం నీటికి దూరంగా బీచ్ లో కూర్చొని ఉండవచ్చు. 208 00:11:58,845 --> 00:12:01,765 ఇంక నిన్ను "చెడ్డదని" అని ఉండాల్సింది కాదు. 209 00:12:02,349 --> 00:12:04,100 నిన్ను టిన్ గర్ల్ గా మార్చడం కూడా చెడ్డ పనే. 210 00:12:05,435 --> 00:12:07,354 నా ఫీలింగ్స్ ని నేను కాస్త అదుపులో పెట్టుకొనుంటే బాగుండేది. 211 00:12:08,647 --> 00:12:09,773 నన్ను క్షమించు. 212 00:12:10,440 --> 00:12:11,441 నన్ను కూడా క్షమించు. 213 00:12:16,821 --> 00:12:19,741 ఇప్పుడు ఆ విజర్డ్ ని చూడాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటా. 214 00:12:20,325 --> 00:12:23,495 అయితే, మంత్రగత్తెకి హృదయం ఇవ్వాలనేనా నువ్వు విజర్డ్ ని కలవాలనుకున్నది? 215 00:12:24,454 --> 00:12:29,000 తనకే కనుక హృదయం ఉండుంటే, నాపై కోపం ఉండేది కాదని అనుకున్నాను. 216 00:12:29,793 --> 00:12:30,794 నాకేమీ కోపం లేదు. 217 00:12:52,774 --> 00:12:54,734 ఇంత అద్భుతమైన ట్రిక్కును నేనెప్పుడూ చూడలేదు. 218 00:12:55,318 --> 00:12:57,237 నాకు కూడా దాన్ని నేర్పగలవా? 219 00:12:57,737 --> 00:13:00,532 టిన్ గర్ల్ కి విజర్డ్ ని చూడాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ నాకు మెదడు కావాలి. 220 00:13:01,116 --> 00:13:03,076 నీకు మెదడు అక్కర్లేదు, దిష్టి బొమ్మ. 221 00:13:03,702 --> 00:13:06,288 నీకు మెదడు ఉంది. మొదట్నుంచీ అది నీకు ఉంది. 222 00:13:06,288 --> 00:13:10,584 నాకే మెదడు ఉండుంటే, నా కారణంగా అందరూ తప్పుగా గసగసాల తోటలోకి వెళ్ళుండేవారు కాదు. 223 00:13:11,167 --> 00:13:13,253 అందరూ గసగసాల తోటలోకి వెళ్లడానికి కారణం నేను. 224 00:13:13,253 --> 00:13:15,005 తప్పు నాది, దిష్టి బొమ్మది కాదు. 225 00:13:15,672 --> 00:13:16,882 ఏమంటున్నావు? 226 00:13:17,841 --> 00:13:20,427 గసగసాల తోటకు వెళ్లడం ప్రమాదకరమని నన్ను ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు, 227 00:13:20,427 --> 00:13:24,848 కానీ రోడ్డు రెండుగా చీలినప్పుడు, ఇంకో మార్గంలో వెళ్లుంటే పెద్ద కొండ మీద నుండి వెళ్లాల్సి వచ్చేది. 228 00:13:24,848 --> 00:13:26,349 నీకు ఎత్తులంటే భయం కదా. 229 00:13:26,975 --> 00:13:28,226 కాబట్టి నేనేమీ అనలేదు, 230 00:13:28,310 --> 00:13:32,981 దిష్టి బొమ్మ గసగసాల తోట అని అన్నప్పుడు, నేను కూడా మిన్నకుండిపోయాను. 231 00:13:32,981 --> 00:13:36,109 అందుకే ధైర్యం కోసమని విజర్డ్ ని కలవాలనుకున్నాను. 232 00:13:36,109 --> 00:13:37,944 నీకు ధైర్యం అవసరం లేదు, సింహమా. 233 00:13:39,029 --> 00:13:40,322 నువ్వెంత గొప్ప పని చేశావో చూడు. 234 00:13:40,322 --> 00:13:43,325 నువ్వు అక్కడి నుండి కింద పడిపోకుండా నన్ను కాపాడావు. అది చాలా ధైర్యవంతమైన పని. 235 00:13:44,784 --> 00:13:48,371 ఇంకా గసగసాల తోట విషయంలో నిజం ఒప్పుకోవడానికి ఇంకా చాలా ధైర్యం అవసరం అవుతుంది. 236 00:13:49,247 --> 00:13:52,250 అయితే నాకు చాలా ధైర్యం ఉందని అంటున్నారా? 237 00:13:53,251 --> 00:13:54,502 నీకు ఇంకా అర్థం కావట్లేదా? 238 00:13:55,629 --> 00:13:56,880 మీలో ఎవరికీ విజర్డ్ ని కలవాల్సిన పని లేదు. 239 00:13:59,049 --> 00:14:02,385 అవును. దిష్టి బొమ్మా, తెలివిగా వ్యవహరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. 240 00:14:02,469 --> 00:14:03,845 నువ్వు అన్నిటినీ బాగా గమనిస్తావు. 241 00:14:04,638 --> 00:14:06,932 ఇతరులు గమనించని అంశాలను నువ్వు గమనించేస్తావు, 242 00:14:07,641 --> 00:14:10,435 ఉదాహరణకు, వీడియోలో నువ్వు చదరంగపు పావులను కనిపెట్టడం వలనే మనం పురోగతి సాధించాం. 243 00:14:10,435 --> 00:14:14,231 రోజంతా పొలాల్లో కాకులను బెదరగొడుతూ నిల్చుంటా కదా, విషయాలను గమనించడం అలవాటైపోయింది. 244 00:14:15,649 --> 00:14:18,860 టిన్ గర్ల్? -నన్ను మెలనీ అని పిలువు. అదే నా అసలు పేరు. 245 00:14:18,944 --> 00:14:22,822 మెలనీ, నీది చాలా విశాల హృదయం. 246 00:14:24,157 --> 00:14:26,534 నీ స్నేహితురాలిని మిస్ అవుతున్నావు కాబట్టే ఇదంతా నువ్వు చేశావు. 247 00:14:30,747 --> 00:14:31,790 ఇంకో విషయం... 248 00:14:35,710 --> 00:14:36,711 ఇదుగో. 249 00:14:36,795 --> 00:14:39,589 విజర్డ్ కోసం కాకపోతే, దీనితో ఇంకే అవసరం ఉంటుందో ఏమో. 250 00:14:39,673 --> 00:14:42,509 మాకు కూడా తెలీదు, కానీ అది కనిపెడతాం. -అవును. 251 00:14:46,972 --> 00:14:49,766 మరి, ఇప్పుడు ఏం చేయాలి? 252 00:14:50,767 --> 00:14:52,602 మీరు ఆజ్ కి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటా. 253 00:14:52,686 --> 00:14:54,187 ఎలా వెళ్లాలి? 254 00:14:55,105 --> 00:14:57,732 సింహాన్ని, దిష్టి బొమ్మని కోతులు తీసుకెళ్తాయి. 255 00:14:58,358 --> 00:15:01,403 మెలనీ నాతో వస్తుంది. మేమిద్దరం దార్లో చాలా ముచ్చట్లాడుకోవాలి. 256 00:15:06,825 --> 00:15:08,326 థ్యాంక్యూ. -మేము నిన్ను మిస్ అవుతాం. 257 00:15:08,410 --> 00:15:10,287 చార్లీ. -నేను నిన్ను మిస్ అవుతాను. 258 00:15:12,872 --> 00:15:15,333 గుర్తుంచుకో, నియా, మనస్పూర్తిగా మనం మన ఫీలింగ్స్ ని పంచుకోవడానికి 259 00:15:15,417 --> 00:15:17,627 చాలా ధైర్యం అవసరం అవుతుంది, కానీ దాని వల్ల చాలా లాభం ఉంటుంది. 260 00:15:17,711 --> 00:15:21,381 గసగసాల తోటల గురించి అందరికీ చెప్పాక నాకు ఇప్పుడు పెద్ద భారం తొలిగిపోయినట్టు ఉంది. 261 00:15:22,507 --> 00:15:23,550 మీ అమ్మతో మాట్లాడు. 262 00:15:27,679 --> 00:15:29,014 థ్యాంక్స్, సింహం. 263 00:15:31,224 --> 00:15:32,350 బై. -బై. 264 00:15:32,934 --> 00:15:33,935 బై. 265 00:15:44,154 --> 00:15:45,196 వాళ్లు ఎక్కడికి వెళ్లిపోయారు? 266 00:15:50,118 --> 00:15:51,828 తిరిగి పుస్తకంలోకి వెళ్లిపోయారు. 267 00:15:51,912 --> 00:15:54,372 ఎలా అని అడగవద్దు, కానీ వెళ్లిపోయారంతే. 268 00:15:56,249 --> 00:15:57,375 మనం సాధించాం. 269 00:15:57,959 --> 00:15:59,211 నాకు చాలా ఆశ్వర్యంగా ఉంది. 270 00:16:00,629 --> 00:16:02,047 కానీ మన పని ఇంకా అయిపోలేదు. 271 00:16:03,465 --> 00:16:04,549 అవును. 272 00:16:07,135 --> 00:16:08,345 ఈ డొల్ల డ్రైవ్ లో ఏముంటుందో ఏమో. 273 00:16:13,350 --> 00:16:15,518 నిజంగానే ఇది డొల్లే. 274 00:16:24,945 --> 00:16:28,740 ఎలోకెంట్ పెసంట్. మా అమ్మ ఈజిప్టుకు తిరిగి అప్పజెప్తున్న కళాఖండం ఇదే. 275 00:16:28,740 --> 00:16:31,701 మనకి ఆలివర్ పంపిన వీడియోలో కూడా ఇది ఉంది. 276 00:16:47,884 --> 00:16:49,636 ఏ భాష ఇది? 277 00:16:50,428 --> 00:16:54,599 ఇది ప్రాచీన ఈజిప్టుకు చెందిన భాష అనుకుంటా. 278 00:16:55,767 --> 00:16:59,563 ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఆలివర్ ఈజిప్టాలజిస్ట్, 279 00:17:00,355 --> 00:17:03,733 ఇంకా ఏవేవో ఊహించుకొనే వాడు కదా. 280 00:17:03,817 --> 00:17:06,611 స్కూల్ అంతటా చదరంగపు పావులను దాచడం, 281 00:17:06,695 --> 00:17:10,448 ఇంకా అంతా ఇతరులకు అర్థం కాని భాషలో రాయడం, 282 00:17:11,783 --> 00:17:14,703 ఇవన్నీ చూస్తుంటే, ఆయన ఇది పడకూడని చేతుల్లో పడకుండా జాగ్రత్తపడుతున్నట్టున్నాడు. 283 00:17:15,661 --> 00:17:17,914 అవును, కానీ ఎందుకు? 284 00:17:19,416 --> 00:17:20,417 ఏమో మరి. 285 00:17:21,083 --> 00:17:23,795 మనం ఇంట్లో కూడా చదవడానికి వీలుగా నేను కొన్ని ఫోటోలు తీస్తాను. 286 00:17:23,879 --> 00:17:26,131 కానీ ఈ భాషను అనువదించడం ఎలాగో మనం కనిపెట్టాలి. 287 00:17:33,096 --> 00:17:34,848 పాత ఈజిప్ట్ భాషను అనువదించడానికి సహాయపడే పుస్తకం. 288 00:17:34,848 --> 00:17:37,767 ఇది సరిపోతుంది. నేను ఇవాళే చదవడం మొదలుపెడతాను. 289 00:17:37,851 --> 00:17:41,938 ఈ మిస్టరీ ఎలోకెంట్ పెసంట్ కి సంబంధించినదని స్పష్టంగా తెలిసిపోతోంది. 290 00:17:42,606 --> 00:17:48,194 ఒకవేళ మనం ఈ మిస్టరీని ఛేదిస్తే, మనకి న్యాయం దక్కుతుందా? 291 00:17:59,080 --> 00:18:00,165 అమ్మా? 292 00:18:01,833 --> 00:18:03,543 నేను నీకొక విషయం చెప్పాలి. 293 00:18:03,627 --> 00:18:04,753 ఏంటమ్మా? 294 00:18:06,671 --> 00:18:07,797 నువ్వు బాగానే ఉన్నావా? 295 00:18:07,881 --> 00:18:08,882 లేదు. 296 00:18:19,267 --> 00:18:21,478 ట్రక్కు నుండి సామాను దించడంలో నా మిత్రురాలికి సాయపడుతున్నానని ఆమెకి చెప్పాను, 297 00:18:21,478 --> 00:18:25,899 కానీ ఆమె నా మాటను నమ్మలేదు, పోలీసులకు కాల్ చేయసాగింది. 298 00:18:27,734 --> 00:18:30,737 చార్లీ వాళ్ళ నాన్న కనుక సమయానికి రాకపోయుంటే ఏమయ్యుండేదో ఏమో. 299 00:18:31,238 --> 00:18:33,406 నువ్వు దాన్ని అనుభవించాల్సి రావడం చాలా బాధాకరం, బంగారం. 300 00:18:34,908 --> 00:18:36,159 ఆ విషయాన్ని నాకు చెప్పి మంచి పని చేశావు. 301 00:18:36,910 --> 00:18:39,788 నేను మెట్రో రైలు ఎక్కానని నువ్వు కోప్పడతావేమో అని నీకు చెప్పకూడదు అనుకున్నా. 302 00:18:40,789 --> 00:18:42,332 దాని సంగతి తర్వాత చూద్దాంలే. 303 00:18:42,332 --> 00:18:43,583 నాకు నీ మీద కోపమేమీ లేదు. 304 00:18:44,417 --> 00:18:46,294 కానీ నాకు ఆ మహిళ మీద కోపంగా ఉంది. 305 00:18:48,046 --> 00:18:50,173 ఇంకా ఈ భూమ్మీద జాత్యాంహకార వ్యక్తులు ఉన్నారని నాకు తెలుసు. 306 00:18:51,591 --> 00:18:53,677 నువ్వు దాని గురించి చాలా చాలా విషయాలు చెప్పావు, 307 00:18:54,844 --> 00:18:55,845 కానీ... 308 00:18:58,598 --> 00:19:00,684 కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఆ అనుభవం ఎదురవ్వలేదు, 309 00:19:02,769 --> 00:19:03,853 ఇలా మాత్రం అస్సలు ఎదురవ్వలేదు. 310 00:19:04,938 --> 00:19:06,439 అదెంత దారుణంగా అనిపిస్తుందో నాకు తెలుసు. 311 00:19:07,440 --> 00:19:11,069 ఇలా మళ్లీ జరగదనే నీకు చెప్పాలని ఉంది, కానీ నేను అబద్ధం చెప్పలేను. 312 00:19:12,153 --> 00:19:14,114 కేవలం నీ వర్ణం ఆధారంగానే నీ గురించి ఏవేవో ఊహించుకొనే వ్యక్తులు 313 00:19:14,114 --> 00:19:15,782 చాలా మంది ఉంటారు. 314 00:19:17,742 --> 00:19:19,035 నేను గట్టిగా మాట్లాడి ఉండాల్సింది... 315 00:19:21,162 --> 00:19:23,039 లేదా తనపై కోప్పడి ఉండాల్సింది, 316 00:19:24,749 --> 00:19:26,501 లేదా సహాయం కోసం అరిచి ఉండాల్సింది, కానీ... 317 00:19:28,753 --> 00:19:30,714 అలా బిగుసుకుపోయాను. 318 00:19:30,714 --> 00:19:33,091 హేయ్. నా మాట విను. 319 00:19:34,426 --> 00:19:36,303 నువ్వేమీ తప్పు చేయలేదు. నేను చెప్పేది అర్థమవుతోందా? 320 00:19:36,845 --> 00:19:39,222 ఆ విషయంలో నువ్వు అస్సలు బాధపడనక్కర్లేదు. 321 00:19:39,723 --> 00:19:43,268 నీది నల్లజాతి కాబట్టి, నిన్ను చూసిన మరుక్షణం ఆమె నీ గురించి ఏవేవో అనేసుకుంది. 322 00:19:46,730 --> 00:19:48,189 ఇప్పుడు నేనేం చేయాలి? 323 00:19:49,024 --> 00:19:51,026 మళ్లీ ఇలా జరగకుండా నేనేం చేయాలి? 324 00:19:53,570 --> 00:19:54,821 అది చాలా కష్టం. 325 00:19:54,905 --> 00:19:58,366 మన దేశం ఏర్పడిన నాటి నుండి జాతి విద్వేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. 326 00:20:01,077 --> 00:20:06,082 కానీ నీ లాంటి ధైర్యవంతమైన యువతే దానికి ఎదురొడ్డి నిలిచారు. 327 00:20:06,166 --> 00:20:08,001 నువ్వు నీలా ఉండు, నియా. 328 00:20:09,294 --> 00:20:12,923 నీకు తెలివి, జ్ఞానం ఉన్నాయి, 329 00:20:13,715 --> 00:20:15,550 నువ్వు మంచిదానివి కూడా. 330 00:20:17,677 --> 00:20:19,846 ఈ ప్రపంచాన్ని నువ్వు మెరుగైన చోటుగా తీర్చిదిద్దగలవని నాకు తెలుసు. 331 00:20:22,349 --> 00:20:23,475 ఐ లవ్ యూ. 332 00:20:29,814 --> 00:20:30,857 థ్యాంక్స్, అమ్మా. 333 00:20:39,574 --> 00:20:40,617 ఇవిగో. 334 00:20:41,326 --> 00:20:42,452 ఈ పనికి మళ్లీ క్షమించమని అడుగుతున్నా. 335 00:20:44,120 --> 00:20:46,706 థ్యాంక్స్. నేను ఇంట్లో ఉండటం నీకు కష్టంగానే ఉంటుంది. 336 00:20:47,457 --> 00:20:49,251 ఈ గదిని దక్కించుకోవడానికి నువ్వు చాలా ఏళ్లుగా ఎదురుచూశావు. 337 00:20:50,627 --> 00:20:52,629 ఇంకా కొంత కాలం ఎదురుచూడాలనుకుంటా. 338 00:20:53,129 --> 00:20:55,090 అయినా, ఇక్కడ గడిపిన కొన్ని నెలలు బాగానే గడిచాయిలే. 339 00:20:57,092 --> 00:20:59,302 హేయ్, నాకు నీ ట్రిక్స్ కొన్ని చూపించు. 340 00:21:01,388 --> 00:21:02,597 నిజంగానా? 341 00:21:02,681 --> 00:21:06,101 ఇప్పుడు నేను అంతగా సన్నద్ధం కాలేదు, ఏమంటావు? 342 00:21:06,685 --> 00:21:07,978 అది చాలా బాగా చేశా కదా. 343 00:21:07,978 --> 00:21:10,272 ఎందుకు నవ్వుతున్నావు? అది చాలా బాగా చేశాను. 344 00:21:10,272 --> 00:21:11,856 సరే, నాకు బాగా నచ్చింది. 345 00:21:11,940 --> 00:21:15,735 ఈ ట్రిక్కుతో నిన్ను గింగరాలు తిప్పిస్తా చూసుకో. ఇప్పుడు నా దగ్గర ఒక నాణెం ఉంది కదా, 346 00:21:15,819 --> 00:21:18,530 దాన్ని మాయం చేస్తా చూసుకో. 347 00:21:27,622 --> 00:21:30,125 అది కేవలం కలే. నేను ఇక్కడే ఉన్నాలే. 348 00:21:44,806 --> 00:21:47,475 ఎలోకెంట్ పెసంట్ 349 00:21:47,559 --> 00:21:49,144 విక్ఫర్డ్ యూనివర్సిటీ ఎలోకెంట్ పెసంట్ ని సందర్శించండి 350 00:22:00,864 --> 00:22:02,032 ఓరి దేవుడా. 351 00:22:02,574 --> 00:22:04,743 ఒకవేళ నువ్వు పొరబడుంటే? దీనికి మనం ఏమని వివరణ ఇవ్వగలం? 352 00:22:04,743 --> 00:22:06,953 నాది పొరపాటు కాకూడదని ఆశిద్దాం. 353 00:22:12,042 --> 00:22:13,043 అది లేదు. 354 00:22:17,714 --> 00:22:21,343 ఏవండి, ఎలోకెంట్ పెసంట్ ఎక్కడ ఉంది? ఎప్పుడూ ఆ అద్దాల డిస్ ప్లేలోనే ఉండేది కదా. 355 00:22:21,343 --> 00:22:23,470 దాన్ని కైరోలోని మ్యూజియమ్ కి తరలిస్తున్నారు. 356 00:22:23,470 --> 00:22:26,014 అది ఇవాళేనా? -ఇప్పుడు దాన్ని ప్యాక్ చేస్తుంటారు. 357 00:22:30,352 --> 00:22:31,519 పర్వాలేదు. ఆవిడ మా అమ్మే. 358 00:22:31,603 --> 00:22:33,772 నియా? ఇక్కడ నీకేం పని? -హేయ్, నియా. 359 00:22:34,689 --> 00:22:36,733 ఆరోజు ఆలివర్ ఆఫీసులో ఉన్నది మీరే కదా? 360 00:22:36,733 --> 00:22:38,109 మీరు యువ ఆర్కియాలజిస్ట్ క్లబ్ సభ్యులు కదా? 361 00:22:38,193 --> 00:22:39,653 నువ్వు యువ ఆర్కియాలజిస్ట్ క్లబ్ సభ్యురాలివా? 362 00:22:39,653 --> 00:22:41,905 అవును, అమ్మా. నేను చెప్పేది విను, మీరు ఈ పని ఆపేయాలి. 363 00:22:42,530 --> 00:22:44,115 మేము ఎలోకెంట్ పెసంట్ ని ఓసారి చూడాలి. 364 00:22:44,199 --> 00:22:47,202 నీకు ఇప్పుడు ఆసక్తి కలిగిందా? ఎన్నో నెలలుగా దీని గురించి నీకు చెప్తూనే ఉన్నా కదా. 365 00:22:47,202 --> 00:22:49,246 దయచేసి, మీరు పంపడాన్ని ఆపివేయండి. 366 00:22:49,246 --> 00:22:51,539 ఏమంటున్నారు మీరు? -నియా? ఏంటి సంగతి? 367 00:22:51,623 --> 00:22:54,084 మా దగ్గర ఎలోకెంట్ పెసంట్ కి సంబంధించిన సమాచారం ఉంది. 368 00:22:54,084 --> 00:22:55,168 మేము చెప్పేది కాస్త వినండి. 369 00:22:55,669 --> 00:22:56,670 సమీర్. 370 00:23:01,967 --> 00:23:03,051 ఈ రెండు ఫోటోలను చూడండి. 371 00:23:03,552 --> 00:23:05,554 ఒకటేమో ఎలోకెంట్ పెసంట్ యొక్క అధికారిక ఫోటో, 372 00:23:05,554 --> 00:23:07,180 దీన్ని యూనివర్సిటీ వెబ్ సైట్ నుండి తీశాను. 373 00:23:07,264 --> 00:23:09,724 ఇంకోటేమో లైబ్రరీ నుండి ఇటీవలే తీసిన 374 00:23:09,808 --> 00:23:12,269 ఎలోకెంట్ పెసంట్ ఫోటో. 375 00:23:12,769 --> 00:23:14,229 మీరే చూడండి, 376 00:23:15,647 --> 00:23:16,773 ఇవి రెండూ వేర్వేరుగా ఉన్నాయి. 377 00:23:17,983 --> 00:23:19,109 నాకు అంతా అయోమయంగా ఉంది. 378 00:23:19,901 --> 00:23:20,902 ఇంతకీ నువ్వేం అంటున్నావు? 379 00:23:20,986 --> 00:23:26,658 ఇది ఖచ్చితంగా పిచ్చిగా అనిపిస్తుంది, కానీ ఆ ఎలోకెంట్ పెసంట్ నకిలీది. 380 00:24:24,841 --> 00:24:26,843 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య