1 00:00:06,216 --> 00:00:09,970 సిసామ్ వర్క్ షాప్ సమర్పణ 2 00:00:12,556 --> 00:00:14,683 ఆలివర్, ఈథన్ కి మామయ్యనా? 3 00:00:16,977 --> 00:00:19,771 ఈథన్ కి, ఎలోకెంట్ పెసంట్ కి సంబంధం ఏంటి? 4 00:00:19,771 --> 00:00:22,107 నాకు ఇప్పుడు కంగారు ఇంకాస్త ఎక్కువైంది. 5 00:00:23,525 --> 00:00:27,445 ఈ మధ్యే తన మామయ్యని దూరం చేసుకొన్న ఒక పిల్లాడి కోసం నేను నా తొలి మ్యాజిక్ షోని చేస్తున్నానా? 6 00:00:27,529 --> 00:00:29,948 నేను కూడా మధ్యాహ్యం మూడుకల్లా నమూరా కేకును తీసుకెళ్లకపోతే, 7 00:00:29,948 --> 00:00:32,409 నన్ను కాపాడటానికి కూడా నాకొక మెజీషియన్ కావాలి. 8 00:00:32,491 --> 00:00:35,287 ఇక్కడ ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు, 9 00:00:35,287 --> 00:00:39,040 కానీ ఆలీవర్ ఆ శవపేటికను మనం కనిపెట్టాలని మనల్ని ఇక్కడికి పంపించాడు. 10 00:00:39,708 --> 00:00:42,752 అందులో ఏముందో కానీ, అది ఈ గుట్టును ఛేదించడంలో మనకి సహాయపడుతుంది. 11 00:00:43,253 --> 00:00:45,630 కాబట్టి, మనం అనుకున్న విధంగా మన షో కొనసాగాలి. 12 00:00:46,131 --> 00:00:47,674 ఇది సర్వనాశనం అవుతుంది. 13 00:00:47,674 --> 00:00:51,761 కంగారుపడకు. ఏమైనా జరిగితే లియో చూసుకుంటాడులే. అతను ఎవరికీ కనబడడు కదా. 14 00:00:51,845 --> 00:00:54,890 లేదు! చార్లీ చేసేయగలదు. తనకి నా సాయం అక్కర్లేదు. 15 00:00:55,765 --> 00:01:00,103 నీకు నా సాయం అక్కర్లేదు. నువ్వు ఇది సూపర్ గా చేయగలవు. ఇప్పుడు శ్వాస ఆడించు. 16 00:01:00,103 --> 00:01:01,813 ముక్కు ద్వారా పీల్చు, నోటి ద్వారా వదులు. 17 00:01:03,690 --> 00:01:04,690 ఏం పర్లేదు. 18 00:01:08,278 --> 00:01:09,404 ఇక పని కానిద్దాం. 19 00:01:32,344 --> 00:01:34,721 బొమ్మ శవపేటిక అన్నమాట. 20 00:01:35,764 --> 00:01:37,891 హేయ్! ఏం చేస్తున్నావు? 21 00:01:38,391 --> 00:01:39,559 ఏంటి? 22 00:01:39,643 --> 00:01:43,355 కరాటే క్లాసులో వింతవింతగా ప్రవర్తించింది నువ్వే కదా. ఇప్పుడు నేరుగా ఇంటికే వచ్చేశావేంటి? 23 00:01:43,355 --> 00:01:45,523 నేను మెజీషియన్ అయిన చార్లీ స్నేహితుడిని. 24 00:01:45,607 --> 00:01:46,816 మరి నా గదిలో నీకేం పని? 25 00:01:47,484 --> 00:01:51,571 నేను, బాత్రూమ్ కోసం వెతుకుతూ, దారి తప్పి ఇలా వచ్చాను. 26 00:01:52,155 --> 00:01:53,281 అది ఇక్కడ ఉంది. 27 00:02:16,304 --> 00:02:18,098 ఘోస్ట్ రైటర్ 28 00:02:20,183 --> 00:02:23,353 ఒక చిన్న సమస్య. ఆ శవపేటిక ఎక్కడ ఉందో కనిపెట్టాను. 29 00:02:23,853 --> 00:02:26,106 అది మనం ఏవైనా చిన్నచిన్నవి పెట్టుకోవడానికి ఉపయోగించే చిన్న బాక్స్ అన్నమాట. 30 00:02:26,106 --> 00:02:28,525 అది మంచిదే కదా? అందులో సమస్య ఏముంది? 31 00:02:29,234 --> 00:02:31,611 నేను దాన్ని తీసుకోకముందే ఈథన్ నన్ను చూసేశాడు. 32 00:02:31,695 --> 00:02:33,405 షో మొదలయ్యాక మళ్లీ వెళ్తాను. 33 00:02:33,405 --> 00:02:35,949 మనకి ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఉంది. చార్లీ కంగారు పడిపోతోంది. 34 00:02:35,949 --> 00:02:37,951 తను బాత్రూమ్ లో దాక్కుంది, ఈ షో చేయనంటే చేయను అంటోంది. 35 00:02:37,951 --> 00:02:40,620 నేను కూడా మొదట్లో అదే పరిస్థితి ఎదుర్కొన్నాను. అది చాలా దారుణంగా ఉంటుంది. 36 00:02:40,704 --> 00:02:44,541 సరే మరి, మిత్రులారా. మనం ఇక షోని మొదలుపెట్టవచ్చు అనుకుంటా. 37 00:02:44,541 --> 00:02:46,167 ఇక... -సరే. 38 00:02:46,251 --> 00:02:49,546 ...ఆలస్యం చేయకుండా, చార్లీని ఆహ్వానిస్తున్నాను! 39 00:02:52,966 --> 00:02:57,554 చార్లీ మ్యాజిక్ ని చూసే ముందు, మేము మీకు వేరే ప్రదర్శన చూపబోతున్నాం. 40 00:02:58,263 --> 00:03:00,390 సూపర్ సమీర్! 41 00:03:03,101 --> 00:03:04,811 ఏంటి? -నేను తప్పనిసరిగా ఏదోకటి చేయాల్సిన పరిస్థితి. 42 00:03:04,895 --> 00:03:07,814 ఏమీ కాదులే. నువ్వు ప్రదర్శించేటప్పుడు నేను నీకు దగ్గరుండి చెప్తాను. 43 00:03:13,236 --> 00:03:14,237 నేను... 44 00:03:15,447 --> 00:03:16,740 కాపాడండి. 45 00:03:17,240 --> 00:03:20,619 అందరూ ఎలా ఉన్నారు? 46 00:03:20,619 --> 00:03:22,245 సూపర్! అలాగే మొదలుపెట్టాలి. 47 00:03:31,504 --> 00:03:32,631 చార్లీ, బయటకు రా. 48 00:03:33,340 --> 00:03:34,841 నీకు అర్థం కావట్లేదు. 49 00:03:35,926 --> 00:03:37,510 నేను ఇది చేయలేను. 50 00:03:41,848 --> 00:03:43,183 నీ కార్డు... 51 00:03:46,019 --> 00:03:48,396 హార్ట్స్ లో తొమ్మిది. -కాదు. 52 00:03:48,480 --> 00:03:49,773 అది స్పేడ్స్ లో జాక్. 53 00:03:49,773 --> 00:03:51,775 నిన్ను మోసం చేస్తున్నాడు. 54 00:03:51,775 --> 00:03:54,319 నేను చెప్పేది చెప్పు: "నాకు ఏం కనిపిస్తోందంటే..." 55 00:03:54,319 --> 00:03:56,238 నాకు ఏం కనిపిస్తోందంటే... 56 00:03:56,238 --> 00:03:57,864 "...జోకర్ ఇంకా..." 57 00:03:57,948 --> 00:04:00,700 ...జోకర్ ఇంకా... 58 00:04:02,327 --> 00:04:04,371 సూపర్. 59 00:04:07,791 --> 00:04:09,542 హార్ట్స్ లో తొమ్మిది! 60 00:04:09,626 --> 00:04:12,337 సూపర్. -థ్యాంక్యూ. థ్యాంక్యూ. 61 00:04:13,255 --> 00:04:16,632 ఈసారి మరీ అంత అదిరిపోయేది కాకుండా ఒక మామూలుది చేస్తా. 62 00:04:16,716 --> 00:04:18,927 నా షో ప్రధాన మ్యాజిక్ షోను తలదన్నేలా ఉండకూడదు కదా. 63 00:04:19,678 --> 00:04:20,679 అది నిజమే. 64 00:04:22,055 --> 00:04:24,808 నువ్వు ఎందుకు తటపటాయిస్తున్నావో తెలీదు, కానీ నువ్వు వచ్చి షో చేయాల్సిన అవసరం ఉంది. 65 00:04:24,808 --> 00:04:25,892 నాకు నీ మీద కోపంగా ఉంది. 66 00:04:26,476 --> 00:04:28,353 ఏంటి? -అవును. 67 00:04:29,354 --> 00:04:31,314 నాకు అయోమయంగా ఉంది. నీకు మెజీషియన్ కావాలనే ఉంది కదా. 68 00:04:31,398 --> 00:04:34,568 అవును. కానీ ముందు నన్ను అడగకుండా నీపాటికి నువ్వు ఈ షో నేను ఇస్తానని 69 00:04:34,568 --> 00:04:36,194 మాట ఎలా ఇస్తావు? 70 00:04:36,861 --> 00:04:42,492 చూడు. ఇది నా మొదటి షో. ఇది చాలా ముఖ్యమైనది. 71 00:04:42,576 --> 00:04:44,286 నేను త్వరగా ఏదోకటి చెప్పాల్సిన పరిస్థితి. ఆలోచించుకొనే సమయం లేదు. 72 00:04:44,286 --> 00:04:45,495 మెసేజ్ పెట్టే సమయం కూడా లేదా? 73 00:04:45,579 --> 00:04:47,789 నువ్వు వద్దు అని చెప్పవు అనుకున్నా, అందుకే నేను ఆ పని చేయలేదు. 74 00:04:47,789 --> 00:04:49,374 చూడు, నాకు అర్థమైంది. 75 00:04:50,417 --> 00:04:53,920 నువ్వు చాలా తెలివైన దానివి, సాధారణంగా నీకే మంచి ఐడియాలు వస్తుంటాయి. 76 00:04:55,171 --> 00:04:57,632 అంత మాత్రాన, నా తరఫున, సమీర్ తరఫున, ముందు మమ్మల్ని సంప్రదించకుండానే 77 00:04:57,716 --> 00:04:59,634 నువ్వు నిర్ణయాలు తీసుకోలేవు. 78 00:05:00,385 --> 00:05:03,388 ఇదొక్క విషయంలోనే నేను చెప్పడం లేదు. ఇలా చాలా విషయాల్లో జరిగింది. 79 00:05:03,889 --> 00:05:06,016 నిన్న సమీర్ కూడా నాతో ఇదే అన్నాడు. 80 00:05:06,725 --> 00:05:11,187 మ్యాజిక్ షో విషయంలో ముందు నేను నీకు కాల్ చేసి ఉండాల్సింది. అందుకు క్షమించు. 81 00:05:12,898 --> 00:05:13,899 క్షమించేస్తున్నాను. 82 00:05:14,733 --> 00:05:18,194 నిజానికి, నువ్వు కూడా చాలా తెలివైనదానివే, 83 00:05:18,278 --> 00:05:19,988 నీకు చాలా గొప్ప గొప్ప ఐడియాలు కూడా వస్తుంటాయి. 84 00:05:21,239 --> 00:05:24,409 కానీ అప్పుడప్పుడూ... -అప్పుడప్పుడూ నేను ఆపుకోకుండా 85 00:05:24,409 --> 00:05:26,953 బయటకు చెప్పేసే చెత్త ఐడియాలు మంచి ఐడియాలను కనబడకుండా చేస్తుంటాయి కదా? 86 00:05:27,579 --> 00:05:28,872 అవును. 87 00:05:28,872 --> 00:05:30,373 ఆ విషయాన్ని నాకు కూడా ఇతరులు చెప్పారులే. 88 00:05:32,292 --> 00:05:35,212 భవిష్యత్తులో, నేను ఒకటికి రెండు సార్లు మనస్సులో ఆలోచించుకొని బయటకు చెప్తాలే. 89 00:05:35,212 --> 00:05:38,465 నేను కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాను. 90 00:05:39,049 --> 00:05:40,133 అది మంచి విషయమే. 91 00:05:40,217 --> 00:05:42,802 మంచిది. అయితే మ్యాజిక్ షో చేస్తావా? 92 00:05:50,435 --> 00:05:51,853 ఒకవేళ నేను చెడగొడితే? 93 00:05:57,025 --> 00:05:58,276 అలా ఏమీ జరగదు. 94 00:05:59,861 --> 00:06:02,697 నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే నువ్వు ఈ పని చేస్తావని చెప్పాను. 95 00:06:05,492 --> 00:06:09,246 హాయ్, మిత్రులారా! నా పేరు చార్లీ. ఇవాళ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. 96 00:06:10,455 --> 00:06:11,665 మ్యాజిక్ అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి! 97 00:06:11,665 --> 00:06:13,041 నాకు! -నాకు! 98 00:06:13,041 --> 00:06:15,710 వావ్! సరే మరి! తాడుతో చేసే మ్యాజిక్ ఆంటే ఎవరికి ఇష్టం? 99 00:06:15,794 --> 00:06:16,962 నేను పైకి వెళ్లి శవపేటికని తెస్తాను. 100 00:06:16,962 --> 00:06:19,714 వద్దు, ఇక్కడే ఉండు. మనం చార్లీని సపోర్ట్ చేయాలి. -అదుగోండి. 101 00:06:23,134 --> 00:06:24,553 ఇప్పుడు రుమాళ్ల ట్రిక్ చేద్దాం. 102 00:06:24,553 --> 00:06:26,137 ఒక కార్డును ఎంచుకో, ఏదైనా పర్లేదు. 103 00:06:27,138 --> 00:06:28,682 స్పేడ్స్ లో ఎనిమిది. -బాబోయ్, సూపర్! 104 00:06:28,682 --> 00:06:32,936 ఒకటి, రెండు, మూడు. సరే మరి. 105 00:06:34,521 --> 00:06:35,897 ఇవన్నీ నీకే. 106 00:06:37,440 --> 00:06:39,568 హ్యాపీ బర్త్ డే! 107 00:06:39,568 --> 00:06:41,736 అందరికీ థ్యాంక్యూ! -వావ్! 108 00:06:41,820 --> 00:06:43,154 "అక్కుం బక్కుం!" 109 00:06:43,238 --> 00:06:44,531 హ్యాపీ బర్త్ డే! -సూపర్! 110 00:06:44,531 --> 00:06:46,491 యాహూ! 111 00:06:48,118 --> 00:06:50,370 చార్లీ, నువ్వు చాలా బాగా చేశావు. -అదరగొట్టేశావు! 112 00:06:50,370 --> 00:06:54,374 థ్యాంక్స్. -మంచి విషయం ఏంటంటే, నువ్వు నీలా ప్రవర్తించావు. 113 00:06:54,374 --> 00:06:58,503 నేను అందరినీ ఆకట్టుకోవాలని తెగ తాపత్రయపడుతుంటాను, అలా కాకుండా నేను నాలా ఉంటే మేలు ఏమో. 114 00:06:58,587 --> 00:07:00,380 నీ వల్ల నేను అన్ని విషయాల్లోనూ ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను. 115 00:07:00,964 --> 00:07:01,965 అది మంచిదే అంటావా? 116 00:07:01,965 --> 00:07:04,217 మంచిదే కదా! చాలా స్ఫూర్తినిస్తోంది. 117 00:07:04,801 --> 00:07:06,803 "అక్కుం బక్కుం" త్వరలోనే నాకు చిక్కనుంది. అది నాకు తెలుస్తోంది. 118 00:07:06,887 --> 00:07:09,890 ఎట్టకేలకు నేను ఈ ట్రిక్కును కనిపెట్టపోతున్నాను, దానితో లియో అభిమానులు చాలా సంతోషిస్తారు. 119 00:07:09,890 --> 00:07:11,433 అలాగే లియో స్పాన్సర్లు కూడా. 120 00:07:15,061 --> 00:07:17,772 ఇప్పుడే లేదే. ఇందాక అక్కడే ఉంది. 121 00:07:18,273 --> 00:07:19,524 ఎవరు మీరంతా? 122 00:07:21,234 --> 00:07:25,780 మొదటగా, నువ్వు నా కరాటే క్లాసులో విచిత్రంగా ప్రవర్తించావు. 123 00:07:25,864 --> 00:07:27,449 రెండవ విషయం, ఉన్నట్టుండి 124 00:07:27,449 --> 00:07:29,618 నీ స్నేహితురాలు నా బర్త్ డే పార్టీలో మ్యాజిక్ చేసింది. 125 00:07:30,118 --> 00:07:31,453 చెప్పాలంటే, మ్యాజిక్ చాలా బాగా చేశావు. 126 00:07:32,370 --> 00:07:36,750 మూడవ విషయం, పార్టీకి ముందు, నువ్వు నా గదిలో దేని కోసమో వెతుకుతూ కనిపించావు. 127 00:07:37,334 --> 00:07:38,877 అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? 128 00:07:40,503 --> 00:07:41,504 వావ్. 129 00:07:41,588 --> 00:07:44,007 నేనేమీ పిచ్చోడిని కాదు. నాకు ఇవాళ్టితో తొమ్మిదేళ్లు నిండాయి. 130 00:07:46,551 --> 00:07:49,930 మనం తనకి నిజం చెప్పేయాలి. మీరేమంటారు? 131 00:07:53,099 --> 00:07:54,309 అడిగినందుకు థ్యాంక్స్. 132 00:07:57,062 --> 00:07:59,314 ఈథన్, మాకు మీ మామయ్య ఆలివర్ తెలుసు. 133 00:08:00,440 --> 00:08:02,943 నేను ఇప్పుడు చెప్పేది నీకు వింతగానే అనిపించవచ్చు. 134 00:08:02,943 --> 00:08:05,362 కానీ నీ శవపేటిక కోసమే 135 00:08:05,362 --> 00:08:07,614 మమ్మల్ని ఆలివర్ నీ పార్టీకి పంపాడు. 136 00:08:07,614 --> 00:08:09,282 అబ్బో, నమ్మాలా? -అది నిజమే. 137 00:08:09,366 --> 00:08:11,785 నాకు మీపై నమ్మకం లేదు. మా మామయ్య ఎవరో మీకు తెలీదు. 138 00:08:17,749 --> 00:08:18,833 గీజా 139 00:08:18,917 --> 00:08:20,168 మిత్రులారా? 140 00:08:20,252 --> 00:08:22,712 ఏంటి మిత్రులారా? 141 00:08:22,796 --> 00:08:25,924 గీజా అంటే పిరమిడ్లు ఉండే చోటు. 142 00:08:26,967 --> 00:08:28,677 ఆలివర్ తో మీకు అందరికీ అక్కడికి వెళ్లాలనే ప్లాన్ ఉండింది. 143 00:08:28,677 --> 00:08:30,220 ఆ విషయం మీకు ఎలా తెలుసు? 144 00:08:30,845 --> 00:08:35,976 తన అల్లుడిని ఈజిప్టుకు తీసుకెళ్తున్నందుకు తెగ సంబరపడిపోయేవాడు. 145 00:08:53,034 --> 00:08:55,620 స్క్రూ? దీని మీద ఒక పువ్వు కూడా ఉంది. 146 00:08:56,663 --> 00:09:01,334 ఇది కమలం లాగా ఉంది. నేను అనువదించిన పదాలలో ఇది కూడా ఉంది. 147 00:09:02,252 --> 00:09:03,336 ఇది నీకు ఎక్కడిది? 148 00:09:03,420 --> 00:09:05,630 ఆలివర్ మామయ్యతో ఒకరోజు లైబ్రరీకి వెళ్లాను. 149 00:09:05,714 --> 00:09:07,924 యూనివర్సిటీ లైబ్రరీయా? -అవును. 150 00:09:08,008 --> 00:09:10,802 ఏదో పెద్ద మిస్టరీని ఛేధించే పనిలో ఉన్నాడని చెప్పాడు. 151 00:09:11,511 --> 00:09:15,098 అప్పుడు నేల మీద ఈ స్క్రూ దొరికింది, ఇదేదో అనుమానించదగిన విషయమని అన్నాడు. 152 00:09:15,098 --> 00:09:17,267 నాకు ఇచ్చి, జాగ్రత్తగా దాచమని చెప్పాడు. 153 00:09:17,267 --> 00:09:19,603 అప్పుడు లైబ్రరీలో సరిగ్గా ఎక్కడ ఉన్నారో నీకేమైనా గుర్తుందా? 154 00:09:20,312 --> 00:09:23,315 అక్కడ ఒక పక్షి పెద్ద చిత్రం ఉండింది. 155 00:09:26,568 --> 00:09:30,280 నీ ద్వారా చాలా ముఖ్యమైన సమాచారం తెలిసింది, ఈథన్. ఇక మేము బయలుదేరవచ్చులే. 156 00:09:30,864 --> 00:09:32,073 మాకూ నీకు చాలా విషయాలు చెప్పాలనుంది, 157 00:09:32,157 --> 00:09:35,076 కానీ ఆలివర్ ఒక కారణం చేతనే దీనంటినీ రహస్యంగా ఉంచుతున్నట్టున్నాడు. 158 00:09:35,160 --> 00:09:36,536 నేను అర్థం చేసుకోగలనులే. 159 00:09:36,620 --> 00:09:38,747 మాపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్యూ. 160 00:09:39,789 --> 00:09:40,790 హ్యాపీ బర్త్ డే. 161 00:09:42,250 --> 00:09:44,085 మామయ్యను నేను చాలా మిస్ అవుతున్నాను. 162 00:09:45,378 --> 00:09:46,504 మేము కూడా. 163 00:09:50,884 --> 00:09:53,011 చాలా బాధ అనిపించింది. -అవును. 164 00:09:54,179 --> 00:09:57,849 ఒక్క నిమిషం. ఒకసారి మనం వాడితో మాట్లాడాం కదా? 165 00:09:57,933 --> 00:10:01,770 నాకూ మాట్లాడాలనే ఉంది, కానీ నువ్వు మూడింటికల్లా బేకరీకి వెళ్లాలి కదా. 166 00:10:08,693 --> 00:10:09,861 ఆలివర్ విషయంలో జరిగింది బాధాకరమే. 167 00:10:10,445 --> 00:10:11,655 థ్యాంక్యూ. 168 00:10:13,281 --> 00:10:15,408 ఒకరిని దూరం చేసుకుంటే ఎంత బాధ కలుగుతుందో నాకు బాగా తెలుసు. 169 00:10:17,410 --> 00:10:19,871 మా దేశం సిరియా, అక్కడ ఎప్పట్నుండో యుద్ధం నడుస్తోంది. 170 00:10:22,958 --> 00:10:26,419 గతేడాది నా కజిన్ చనిపోయాడు, నేను వాడిని చాలా మిస్ అవుతున్నాను. 171 00:10:28,630 --> 00:10:30,382 అది చాలా కష్టంగా ఉంటుంది. 172 00:10:32,175 --> 00:10:35,095 పుట్టినరోజుల నాడు అయితే ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. 173 00:10:36,972 --> 00:10:40,892 నేనూ, ఆలివర్ మామయ్య పార్కుకు వెళ్లి, దాన్నే ఈజిప్ట్ అనుకొని తిరిగేవాళ్లం. 174 00:10:41,977 --> 00:10:47,524 మేము జారుడుబండను స్ఫింక్స్ అనుకొనేవాళ్ళం, మామయ్య భలే గొంతుతో మాట్లాడేవాడు. 175 00:10:47,524 --> 00:10:50,944 "నేను స్ఫింక్స్ ని, నేను భలే సరదా మనిషిని." 176 00:10:52,404 --> 00:10:54,364 అది వెర్రిగా అనిపిస్తుందని నాకు తెలుసు... 177 00:10:54,364 --> 00:10:59,578 అస్సలు కాదు. ఆలివర్... ..."భలే సరదా మనిషి." 178 00:11:02,372 --> 00:11:06,084 ఒకటి గుర్తుంచుకో, ఆయన నీ జీవితం నుండి పూర్తిగా దూరం అయిపోలేదు. 179 00:11:07,294 --> 00:11:08,795 ఎప్పుడూ నీ చెంతనే ఉంటాడు. 180 00:11:12,757 --> 00:11:14,593 ఇది పాడయిపోయింది అనుకున్నా. 181 00:11:19,514 --> 00:11:20,599 నువ్వు చాలా బాగా మాట్లాడావు. 182 00:11:21,808 --> 00:11:23,310 వాడు చాలా మంచి పిల్లాడు పాపం. 183 00:11:24,853 --> 00:11:27,731 ఇప్పుడు నేను బేకరీకి సమయానికి చేరుకోవడం అసాధ్యం. 184 00:11:28,565 --> 00:11:31,902 నేను మా నాన్న దగ్గరికి వెళ్లి నిజం చెప్పేస్తే మంచిది. 185 00:11:34,487 --> 00:11:36,531 నాన్నా, మీ రెస్టారెంట్ ప్యాంట్రీలో సరుకులు అన్నీ ఉన్నాయి కదా? 186 00:11:43,079 --> 00:11:44,164 అంతే. 187 00:11:53,006 --> 00:11:54,090 వావ్. 188 00:11:54,174 --> 00:11:55,508 చాలా బాగా వచ్చింది. 189 00:11:55,592 --> 00:11:58,720 కాలేజీ చదువయ్యాక, నేను ఒక లెబనీస్ రెస్టారెంట్ లో పని చేశాను. 190 00:11:58,720 --> 00:12:01,264 సిరియా ఆహారం కూడా దాదాపు అలాగే ఉంటుంది. 191 00:12:01,765 --> 00:12:04,059 నాకే అనిపిస్తోందా, లేకపోతే ఇది నిజంగానే పూల వాసన వస్తోందా? 192 00:12:04,059 --> 00:12:06,770 రోస్ వాటర్ వాడాము కదా, ఆ వాసన అది. -అవును. 193 00:12:06,770 --> 00:12:08,813 మా నాన్నమ్మ, మిఠాయిలు చేసినప్పుడు ఆమె వంట గదిలో 194 00:12:08,897 --> 00:12:10,190 ఇదే గుభాళింపు వచ్చేది. 195 00:12:12,484 --> 00:12:15,654 మిస్టర్ బార్న్స్, చాలా చాలా థ్యాంక్స్. మీకు ఖచ్చితంగా డబ్బులు తీసుకువచ్చి ఇస్తాను. 196 00:12:15,654 --> 00:12:18,198 దీనికి నువ్వేమీ డబ్బులు ఇవ్వనక్కర్లేదు, దాని గురించి వదిలేయ్. 197 00:12:18,990 --> 00:12:22,202 మీ ఉపకారాన్ని నేనలా మర్చిపోలేను. ఖచ్చితంగా ఏదోక విధంగా మీ ఋణం తీర్చుకుంటాను. 198 00:12:22,202 --> 00:12:25,872 సరే అయితే. మీరందరూ దీన్ని శుభ్రం చేయండి. నాకు ఆ పని చేసి పెట్టండి చాలు. 199 00:12:25,956 --> 00:12:28,667 పార్టీలో బాగా ఎంజాయ్ చేయండి. -థ్యాంక్స్. 200 00:12:28,667 --> 00:12:30,001 హాయ్, బంగారం. -హలో, స్వీటీ. 201 00:12:30,669 --> 00:12:31,920 ఇక్కడ కమ్మని వాసన వస్తోందే. 202 00:12:32,921 --> 00:12:34,130 నాకు కాస్త ఆలస్యం కావచ్చు. 203 00:12:34,714 --> 00:12:36,466 ఏం పర్వాలేదు. మేము శుభ్రం చేసేస్తాంలే. 204 00:12:36,550 --> 00:12:37,551 సరే. 205 00:12:39,010 --> 00:12:42,013 అమ్మా, మేము శుభ్రం చేసేసిన తర్వాత నీతో కసేపు మాట్లాడవచ్చా? 206 00:12:42,097 --> 00:12:43,723 అలాగే. -సరే. 207 00:12:50,063 --> 00:12:53,191 సమీర్, ఇంత ఆలస్యమైందేం? మేము చాలా కంగారుపడిపోయాం. 208 00:12:53,275 --> 00:12:56,987 ఇదెంత ముఖ్యమైనదో చెప్పాను కదరా. బేకరీలో నమూరా కేకు ఉండిందా? 209 00:12:56,987 --> 00:12:58,363 నిజానికి, అక్కడ లేదు. 210 00:12:58,363 --> 00:12:59,656 ఏంటి? 211 00:12:59,656 --> 00:13:00,740 కంగారుపడకండి. 212 00:13:04,578 --> 00:13:06,204 నువ్వు దీన్ని చేశావా? 213 00:13:06,288 --> 00:13:08,707 నాకు వీళ్లు సాయపడ్డారు. 214 00:13:08,707 --> 00:13:10,041 చాలా బాగుంది, సమీర్. 215 00:13:10,125 --> 00:13:11,293 మరేం పర్వాలేదులే. 216 00:13:14,254 --> 00:13:16,882 వావ్! నేను నీకు ముందే చెప్పా కదా! 217 00:13:16,882 --> 00:13:19,342 నియా వాళ్ల నాన్న మామూలు చెఫ్ కాదు. 218 00:13:19,426 --> 00:13:20,844 నువ్వు ఊరికే ఎక్కువ కంగారుపడిపోతావు, సమీర్. 219 00:13:21,845 --> 00:13:23,138 చాలా బాగా రాశావు. 220 00:13:24,014 --> 00:13:25,015 థ్యాంక్యూ. 221 00:13:25,682 --> 00:13:27,142 అందరికీ బాగా నచ్చేలా కూడా ఉంది. 222 00:13:28,560 --> 00:13:29,853 ఇంకేంటి? 223 00:13:31,146 --> 00:13:35,275 ఇంకేంటంటే, నువ్వు ఎంత గొప్పగా రాసినా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టగానే, 224 00:13:35,275 --> 00:13:39,029 నువ్వు ఆశించినంత ప్రతిస్పందన నీకు లభిస్తుందని నాకు అనిపించట్లేదు. 225 00:13:39,529 --> 00:13:41,615 అమ్మా, అందుకే నాకు నీ సాయం కావాలి. 226 00:13:41,615 --> 00:13:44,492 నువ్వు నీ అభిప్రాయాన్ని చెప్పి, నిషేధంలో పాలు పంచుకుంటే, అప్పుడు జనాలు వింటారు. 227 00:13:44,576 --> 00:13:47,871 నీకు మంచి పేరు ఉంది కాబట్టి, ఈ విషయం వార్తల్లోకి కూడా ఎక్కే అవకాశం ఉంది. 228 00:13:49,080 --> 00:13:50,749 పేరు అనేది అన్ని విషయాల్లో ఉండే అంశం కాదు. 229 00:13:51,583 --> 00:13:52,959 యూనివర్సిటీకి అధ్యక్షురాలిగా, 230 00:13:53,043 --> 00:13:56,796 క్యాంపస్ సమీపాన ఉండే సూపర్ మార్కెట్ పై జరిగే నిషేధ ఉద్యమంలో నేను భాగం కాలేను. 231 00:13:56,880 --> 00:13:57,964 అది తగిన పని కాదు. 232 00:13:58,048 --> 00:13:59,466 తగిన పనా? 233 00:13:59,466 --> 00:14:02,260 వాడు నల్లవారిపై అలా జాత్యాంహకారాన్ని ప్రదర్శించడం తగిన పనేనా? 234 00:14:06,139 --> 00:14:09,184 సర్లే. నా నిషేధ ఉద్యమం సంగతి నేనే చూసుకుంటా. 235 00:14:09,768 --> 00:14:13,605 మోంట్గోమేరీ బస్సుల నిషేధ ఉద్యమంలో బామ్మ పాలు పంచుకుంది. ఆ కుటుంబ సాంప్రదాయాన్ని నేను కొనసాగిస్తాను. 236 00:14:13,605 --> 00:14:17,567 అది అందరి సహకారంతో జరిగిన ఉద్యమం, దాన్ని నడిపించడానికి చాలా నెలలు కష్టపడ్డారు. 237 00:14:17,651 --> 00:14:20,987 అమ్మా, నేను ఒక్కదాన్నే చూసుకోగలను. నన్నో చిన్న పిల్లలా చూడకు. 238 00:14:24,157 --> 00:14:25,492 చూడు. 239 00:14:25,492 --> 00:14:27,494 ఆవిడ ఎవరో నీపై పోలీసులకు కాల్ చేశాక, 240 00:14:27,494 --> 00:14:30,413 నువ్వు ఏదోకటి చేయాలని రగిలిపోతున్నావని నాకు తెలుసు. 241 00:14:31,456 --> 00:14:32,749 కానీ నువ్వు చేసేదేదైనా కానీ సక్రమంగా చేయాలి. 242 00:14:34,292 --> 00:14:35,293 అర్థమైందా? 243 00:14:35,377 --> 00:14:38,797 నాకు తెలిసిన ఒక విద్యార్థిని నీకు పరిచయం చేస్తాను. 244 00:14:38,797 --> 00:14:41,216 జాత్యాంహకార వ్యతిరేక ఉద్యమం గురించి అతనికి బాగా తెలుసు, 245 00:14:41,216 --> 00:14:43,218 అతను నీకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వగలడు. 246 00:14:43,843 --> 00:14:47,013 అలాగే. -హేయ్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. 247 00:14:47,514 --> 00:14:49,015 నువ్వు పోరాడాలనే నాకు ఉంది, 248 00:14:50,559 --> 00:14:52,185 అదే సమయంలో నువ్వు గెలవాలని కూడా నాకు ఉంది. 249 00:14:54,938 --> 00:14:55,939 థ్యాంక్స్, అమ్మా. 250 00:15:10,036 --> 00:15:12,497 దీన్ని చూస్తుంటే, ఆదివారాలు మా ఇంట్లో మేం చేసుకొనే విందు పార్టీలు గుర్తొస్తున్నాయి. 251 00:15:12,581 --> 00:15:15,333 మా బామ్మ వంట చేసేది, మా కుటుంబమంతా వచ్చేది. 252 00:15:17,460 --> 00:15:19,129 టొఫీక్! హాయ్! -హాయ్. 253 00:15:19,129 --> 00:15:22,799 తను నా స్నేహితురాలు, చార్లీ, ఇతను నా... 254 00:15:22,883 --> 00:15:25,802 ఏం లేదులే. ఒక్క స్నేహితురాలే ఉంది. 255 00:15:26,553 --> 00:15:27,762 సరే. 256 00:15:27,846 --> 00:15:29,890 నిన్ను కలవడం బాగుంది, చార్లీ. -హాయ్. 257 00:15:29,890 --> 00:15:32,601 సమీర్, నువ్వు కమ్యూనిటీ సెంటర్ కి వచ్చి చాలా కాలమైంది. 258 00:15:32,601 --> 00:15:34,227 ఏం చేస్తున్నావేంటి? 259 00:15:34,311 --> 00:15:40,275 అవును! ఈ మధ్య నేను చాలా బిజీగా ఉన్నాను... ఏ పనిలో అంటే... 260 00:15:40,275 --> 00:15:41,568 ఏ పనిలో? 261 00:15:41,568 --> 00:15:42,986 యువ ఆర్కియాలజిస్టుల క్లబ్. 262 00:15:43,570 --> 00:15:45,447 వావ్. నాకు కూడా ఆర్కియాలజీ అంటే చాలా ఇష్టం! 263 00:15:45,447 --> 00:15:48,033 ఆర్కియాలజీలో మీరు ఫలానా కాలం లేదా ఫలానా ప్రాంతంపై దృష్టి ఏమైనా పెడుతున్నారా? 264 00:15:48,950 --> 00:15:51,369 మాకు అన్నీ ఇష్టమే. 265 00:15:51,453 --> 00:15:53,038 అలా ఏమీ లేదు. మాకు అన్నీ ఇష్టమే. 266 00:15:55,790 --> 00:15:57,125 హాయ్. -నియా! 267 00:15:57,626 --> 00:16:00,629 సరిగ్గా సమయానికి వచ్చావు. ఇతను నా స్నేహితుడు, టొఫీక్. 268 00:16:00,629 --> 00:16:01,838 నిన్ను కలవడం బాగుంది. 269 00:16:02,714 --> 00:16:04,716 ఇంతకీ, ఈ పార్టీ దేనికి? 270 00:16:04,716 --> 00:16:07,636 టర్కీ నుండి ఓ కొత్త కుటుంబం ఇక్కడికి వలస వచ్చింది, వారికి వెల్కమ్ పార్టీ ఇది. 271 00:16:08,428 --> 00:16:09,971 వాళ్లు సిరియా దేశస్థులు కాదా? 272 00:16:10,055 --> 00:16:13,099 వాళ్ళు సిరియా దేశస్థులే, కానీ సిరియా నుండి బయలుదేరాక, 273 00:16:13,183 --> 00:16:15,393 ఇక్కడికి రావాలంటే, ముందు వాళ్లు టర్కీలో ఉండాల్సి వస్తుంది. 274 00:16:15,477 --> 00:16:16,686 మేము కూడా అలాగే వచ్చాం. 275 00:16:17,187 --> 00:16:18,355 ఎందుకలా? 276 00:16:18,355 --> 00:16:22,275 ఎందుకంటే సిరియాలో యుద్ధం నడుస్తోంది కదా, మా అందరి జీవితాలు అక్కడ సురక్షితం కాదు, 277 00:16:22,359 --> 00:16:26,363 కాబట్టి మేము టర్కీ, లెబానన్, జోర్డన్ లాంటి దగ్గర్లోని దేశాలకు పారిపోవలసి వస్తుంది. 278 00:16:26,947 --> 00:16:29,866 శరణార్థులుగా మేము అక్కడ శరణార్థ శిబిరాలలో గడుపుతాం. 279 00:16:30,367 --> 00:16:34,204 మాకు ఏ దేశం ఆశ్రయమిస్తుందో అక్కడ చెప్తారు, అందాకా అక్కడే పడిగాపులు కాయాలి. 280 00:16:37,874 --> 00:16:43,463 అక్కడి నుండి వలస వెళ్లే అవకాశం అతికొద్ది మందికే దక్కుతుంది, చెప్పాలంటే మేము చాలా అదృష్టవంతులం. 281 00:16:45,632 --> 00:16:47,968 అలా మేము అమెరికాలోకి రాగలిగాం. 282 00:16:49,678 --> 00:16:50,720 వావ్. 283 00:16:50,804 --> 00:16:51,805 నియా. 284 00:16:53,139 --> 00:16:55,392 నమూరాని చేయడంలో మీ నాన్నగారు సాయపడటం చాలా మంచి విషయం. 285 00:16:55,392 --> 00:16:57,894 మా కృతజ్ఞతగా దీన్ని ఆయనకు ఇవ్వు. 286 00:16:59,271 --> 00:17:01,773 వావ్! ఇవన్నీ అక్కర్లేదులెండి. 287 00:17:01,773 --> 00:17:02,857 కాదనవద్దు. 288 00:17:03,441 --> 00:17:04,441 థ్యాంక్యూ. 289 00:17:04,526 --> 00:17:06,111 ఈ సాయంత్రం చాలా బాగుంది. 290 00:17:06,111 --> 00:17:08,822 ఇప్పుడు పనికి వెళ్లాలని నాకు లేదు, కానీ తప్పదు కదా. 291 00:17:09,906 --> 00:17:10,907 పార్టీని ఎంజాయ్ చేయండి. 292 00:17:17,289 --> 00:17:18,582 మీ నాన్న ఎక్కడ పని చేస్తాడు? 293 00:17:18,582 --> 00:17:20,166 యూనివర్సిటీలో జానిటర్ గా పని చేస్తాడు. 294 00:17:20,250 --> 00:17:21,709 లైబ్రరీని కూడా శుభ్రం చేస్తాడా? 295 00:17:21,793 --> 00:17:23,169 అవును. 296 00:17:23,253 --> 00:17:24,920 ఈరాత్రి ఆయనతో నువ్వు కూడా వెళ్లవచ్చేమో అడిగి చూడు. 297 00:17:25,505 --> 00:17:26,923 ఎందుకు? -నిజమే! 298 00:17:27,007 --> 00:17:30,176 ఇప్పుడు లైబ్రరీని మూసేశారు కనుక, దాని లోపలికి వెళ్లడానికి మనకు ఇంతకన్నా మంచి అవకాశం దక్కదు. 299 00:17:30,260 --> 00:17:33,471 నిజమే. ఆ స్క్రూ దేనిదో మనం కనిపెట్టవచ్చు. 300 00:17:34,222 --> 00:17:35,390 ఓసారి ప్రయత్నించి చూస్తా మరి. 301 00:17:39,561 --> 00:17:41,187 నీ ముఖ్యమైన ట్రిక్కును కనిపెట్టేశావా? 302 00:17:41,271 --> 00:17:46,860 ఇంకా లేదు, కానీ త్వరలోనే కనిపెట్టేస్తానని తెలుస్తోంది. నా మెదడు సంకేతాలు పంపుతోంది. 303 00:17:46,860 --> 00:17:48,945 ఏదైనా "అక్కుం బక్కుం" జరిగే ముందు నాకు అలానే అనిపిస్తుంది. 304 00:17:49,029 --> 00:17:50,572 నాన్న ఒప్పుకున్నాడు. 305 00:17:51,406 --> 00:17:54,743 నమూరా విషయంలో చాలా ఆనందంగా ఉన్నాడు, ఏమడిగినా కాదనేలా లేడు. 306 00:17:56,077 --> 00:17:58,580 రాత్రి ఎనిమిది గంటలకు మనం లైబ్రరీ దగ్గర కలుసుకుందాం. 307 00:17:58,580 --> 00:18:01,750 సరిగ్గా ఎక్కడ కలవాలనేదీ నేను మీకు మెసేజ్ చేస్తాను, ఆ తర్వాత మనం లోపలికి వెళ్లవచ్చు. 308 00:18:01,750 --> 00:18:05,170 సరే మరి. శాంతంగా ఉండండి. 309 00:18:15,513 --> 00:18:16,640 ఇది చాలా బాగుంది. 310 00:18:43,792 --> 00:18:45,710 ఇది చాలా బాగుంది! -అదిరిపోయింది. 311 00:18:45,794 --> 00:18:47,254 దీన్ని చేసిన మీ నాన్నకి ధన్యవాదాలు. 312 00:18:48,046 --> 00:18:49,130 నేను తప్పకుండా ఆయనకి చేరవేస్తాను. 313 00:18:49,214 --> 00:18:53,718 హేయ్, నాన్నా, నమూరా తిని వాళ్లు ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? 314 00:18:54,886 --> 00:18:56,304 నా సొంతూరిలో, 315 00:18:56,388 --> 00:18:58,348 అమీరా వాళ్ల కుటుంబం ఎన్నో తరాల నుండి ఒక బేకరీ కొట్టును నడుపుతోంది, 316 00:18:58,348 --> 00:19:01,643 వాళ్ళ కొట్టులో తయారయ్యే నమూరాకి చాలా మంచి పేరు ఉంది. 317 00:19:04,271 --> 00:19:09,317 పోయిన సంవత్సరం, వారి బేకరీ బాంబు దాడిలో ధ్వంసమైపోయింది. 318 00:19:12,487 --> 00:19:15,198 బేకరీని, ఇంటినీ చాలా మిస్ అవుతున్నారు వాళ్లు. 319 00:19:17,784 --> 00:19:19,744 మరోసారి థ్యాంక్స్ చెప్తున్నారా. 320 00:19:21,580 --> 00:19:23,206 నా స్నేహితులే లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. 321 00:19:30,213 --> 00:19:32,215 "అక్కుం బక్కుం!" 322 00:19:33,550 --> 00:19:35,468 ట్రిక్ దొరికేసిందా? -లేదు. 323 00:19:35,552 --> 00:19:36,761 అయితే మరి ఎందుకలా అన్నావు? 324 00:19:36,845 --> 00:19:40,682 నేను ఇక్కడికి వచ్చిన నాటి నుండి, స్నేహం కోసం మీరు చేసే పనులు చూశాను, 325 00:19:40,682 --> 00:19:42,851 ఇవాళ జరిగిందైతే నన్ను కదిలించేసింది. 326 00:19:43,393 --> 00:19:45,770 "అక్కుం బక్కుం" అంటే ఎవరో తెలీని కొందరు అపరిచితుల సమక్షంలో 327 00:19:45,854 --> 00:19:48,857 మయామీలో ఆర్భాటంగా చేసే మ్యాజిక్ షో ద్వారా వచ్చేది కాదని అర్థమైంది. 328 00:19:48,857 --> 00:19:51,902 "అక్కుం బక్కుం" అంటే అసలు ఆ పదాన్ని ఉపయోగించడమే పూర్తిగా ఆపేయడం. 329 00:19:52,402 --> 00:19:54,654 నాకు మళ్లీ ఒక సాధారణ పిల్లాడిలా జీవించాలనుంది. 330 00:19:54,738 --> 00:19:58,950 ల వీస్టాకి వెళ్లిపోయి, మళ్లీ నా స్నేహితురాలు, అమాండాని కలవాలనుంది. 331 00:19:59,701 --> 00:20:04,873 నా స్నేహితులు, కుటుంబం ముందు తనతో కలిసి మ్యాజిక్ చేయాలనుంది. 332 00:20:06,541 --> 00:20:09,211 ఇప్పుడు, నేను వెళ్లిపోవలసిన సమయం వచ్చింది. 333 00:20:10,754 --> 00:20:14,299 కానీ ఒక్క నిమిషం! ఎట్టకేలకు ఈరాత్రి మనం లైబ్రరీకి వెళ్తున్నాం. 334 00:20:14,299 --> 00:20:16,551 అవును. స్క్రూ, రికార్డ్ చేయని ప్రదేశం, వీటన్నింటికీ నువ్వు ఉండాలి కదా? 335 00:20:16,635 --> 00:20:18,511 మాకు నువ్వు కావాలి! -ఇక అక్కర్లేదులే. 336 00:20:19,012 --> 00:20:20,764 మీకు తెలియాల్సినవన్నీ తెలిసిపోయాయి. 337 00:20:22,474 --> 00:20:25,018 నేను నిన్ను మిస్ అవుతాను. నువ్వు నాకు చాలా నేర్పావు. 338 00:20:25,018 --> 00:20:26,686 నువ్వు నాకు ఇంకా చాలా నేర్పావు. 339 00:20:26,770 --> 00:20:29,606 అసలు నాకు మ్యాజిక్ అంటే ఎందుకు ఇష్టమో నువ్వు నాకు గుర్తుకు తెప్పించావు. 340 00:20:32,067 --> 00:20:37,656 గుడ్ లక్, మిత్రులారా. ఒకటి, రెండు, మూడు... 341 00:20:46,831 --> 00:20:50,252 లియో ఎల్ మాగ్నిఫికో పబ్లో కర్తాయా 342 00:21:07,477 --> 00:21:08,478 నాన్నా? 343 00:21:10,063 --> 00:21:11,356 నువ్వు కూడా స్వదేశాన్ని మిస్ అవుతున్నావా? 344 00:21:13,191 --> 00:21:17,195 యుద్ధాన్ని, వినాశనాన్ని అయితే అస్సలు మిస్ కావట్లేదు. 345 00:21:17,779 --> 00:21:20,156 నీకూ, నీ తమ్ముడికీ ఏమవుతుందో అనే కంగారును కూడా మిస్ అవ్వట్లేదు. 346 00:21:21,866 --> 00:21:22,993 అవునులే. 347 00:21:22,993 --> 00:21:25,328 కానీ నేను చాలా విషయాలను కూడా మిస్ అవుతున్నాను. 348 00:21:25,912 --> 00:21:31,626 రద్దీగా ఉండే వీధులు, మార్కెట్లు, మన సంగీతం. 349 00:21:32,127 --> 00:21:33,128 మరి నువ్వేం మిస్ అవుతున్నావు? 350 00:21:34,838 --> 00:21:38,133 నా కజిన్లను. మన పొరుగువారిని. 351 00:21:40,176 --> 00:21:41,887 స్కూల్ అయ్యాక ఫుట్ బాల్ ఆడటాన్ని. 352 00:21:42,554 --> 00:21:44,139 ఆ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి, నానీ. 353 00:21:46,099 --> 00:21:48,268 ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నాం కనుక, 354 00:21:49,811 --> 00:21:51,354 కొత్త జ్ఞాపకాలను ఏర్పరచుకుందాం. 355 00:21:52,147 --> 00:21:53,398 సరే. 356 00:21:57,193 --> 00:21:59,195 కాగితం 357 00:22:06,703 --> 00:22:08,830 రండి. ప్రధాన ద్వారం అక్కడ ఉంది. 358 00:22:12,751 --> 00:22:14,878 మా నాన్నా, నేనూ గదిని శుభ్రపరిచేశాం. 359 00:22:14,878 --> 00:22:16,171 నేను మెసేజ్ చేసే దాకా ఇక్కడే ఉండండి, 360 00:22:16,171 --> 00:22:19,007 అందరం ఆర్కైవ్ గది బయట కలుసుకుందాం. సరేనా? 361 00:22:19,507 --> 00:22:20,759 సరే. -అలాగే. 362 00:22:27,265 --> 00:22:30,018 హేయ్, కౌబాయ్. మనకి ఆ పిల్లాడు ఎవరో తెలుసు కదా. 363 00:22:35,065 --> 00:22:38,068 సరే. ఇక్కడ అంతా బాగానే ఉంది. పైకి వెళ్దాం పద. 364 00:22:53,291 --> 00:22:54,751 ఇంకా అయిదు గదులు మాత్రమే ఉన్నాయి. 365 00:22:55,585 --> 00:22:57,295 ఒక చిన్న సమస్య. -ఏంటి? 366 00:22:58,004 --> 00:22:59,798 చివరగా శుభ్రపరచిన గదిలో నేను డస్ట్ బిన్ ని మర్చిపోయాను. 367 00:22:59,798 --> 00:23:01,925 అక్కడికి ఎలా వెళ్లాలో గుర్తుందా? 368 00:23:01,925 --> 00:23:04,511 గుర్తుంది. వెంటనే వచ్చేస్తా. -నేను ఫ్యాకల్టీ గదిలో ఉంటాను. 369 00:23:04,511 --> 00:23:05,595 అలాగే. 370 00:23:17,190 --> 00:23:18,441 ఒక్క విషయం గుర్తుంచుకోండి, 371 00:23:18,525 --> 00:23:21,987 మనం ఇప్పుడు ఆ మూడు సెక్యూరిటీ కెమెరాల కంట్లో పడకుండా ఉండాలి. 372 00:23:26,157 --> 00:23:29,661 ఆలివర్, నువ్వే కనుక మా మాటలను వింటుంటే, మాకు అంతా మంచే జరగాలని కోరుకో. 373 00:23:45,510 --> 00:23:47,262 నియా! 374 00:23:54,060 --> 00:23:55,979 తృటిలో తప్పించుకున్నాం. -ఇక త్వరగా కానిద్దాం. 375 00:23:55,979 --> 00:23:58,440 అలాగే, కానీ కెమెరాల కంట పడని ఈ చోటనే ఉండాలని గుర్తుంచుకోండి. 376 00:24:07,449 --> 00:24:08,658 ఇక్కడ రంద్రాలు ఏవీ లేవు. 377 00:24:14,247 --> 00:24:15,248 హేయ్, చూడండి. 378 00:24:20,545 --> 00:24:21,546 సరిగ్గా ఇలాగే ఉంది. 379 00:24:23,423 --> 00:24:25,175 ఈ పక్క రంధ్రాలేవీ లేవు. 380 00:24:26,051 --> 00:24:28,845 ఇక్కడ కూడా ఏవీ లేవు. -అసలు ఏంటి ఇది? 381 00:24:29,763 --> 00:24:32,641 యూనివర్సిటీకి విరాళం ఇచ్చినవారు. -ఎప్పటెప్పట్నుంచో ఇచ్చిన వాళ్ల పేర్లు ఉన్నాయి. 382 00:24:32,641 --> 00:24:33,725 విక్ఫర్డ్ వాల్ ఆఫ్ హానర్ 383 00:24:33,725 --> 00:24:36,519 నేను నాన్న దగ్గరకు వెళ్లాలి. మనకి సమయం మించిపోతోంది. 384 00:24:38,813 --> 00:24:40,440 "ఒక పరిస్థితికి సంబంధించిన ముఖ్యమైన విషయం తెలియాలంటే, 385 00:24:40,440 --> 00:24:43,276 దాన్ని వేరే కోణం నుండి చూడాలి." 386 00:24:50,492 --> 00:24:51,576 "అక్కుం బక్కుం." 387 00:24:55,413 --> 00:24:56,873 ఆ మూడు నేమ్ ప్లేట్స్ ని చూడండి. 388 00:24:57,374 --> 00:24:59,000 మిగతా వాటిలా కాకుండా అవి కాస్త ముందుకు వచ్చి ఉన్నాయి. 389 00:24:59,584 --> 00:25:00,585 "మేసన్ కెన్నింగ్." 390 00:25:01,628 --> 00:25:03,088 "లారెన్స్ ఆస్గుడ్." 391 00:25:03,672 --> 00:25:05,465 "గ్రాన్విల్ వైన్త్రాప్." 392 00:25:05,549 --> 00:25:06,841 ఎవరు వీళ్ళంతా? 393 00:25:06,925 --> 00:25:09,386 నేను వైన్త్రాప్ గురించి వెతుకుతాను. -నేను ఆస్గుడ్ గురించి వెతుకుతాను. 394 00:25:09,386 --> 00:25:11,054 నియా, నువ్వు కెన్నింగ్ గురించి చూడు. 395 00:25:28,947 --> 00:25:30,448 మేసన్ కెన్నింగ్ 396 00:25:39,416 --> 00:25:42,210 లారెన్స్ ఆస్గుడ్ 397 00:25:48,800 --> 00:25:50,051 గ్రాన్విల్ వైన్త్రాప్ 398 00:27:19,015 --> 00:27:21,017 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య