1 00:00:06,591 --> 00:00:09,511 సిసేమ్ వర్క్ షాప్ సమర్పించు 2 00:00:14,474 --> 00:00:16,308 పిల్లలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 3 00:00:17,102 --> 00:00:18,436 మేము ఇక్కడికి కేవలం అలా... 4 00:00:18,520 --> 00:00:20,272 ఇక్కడ ఎవరికీ అనుమతి లేదు. ఇది నిషిద్ధ ప్రదేశం. 5 00:00:20,272 --> 00:00:22,899 మమ్మల్ని క్షమించండి. మేము కేవలం... -ఇంక ఆపండి. 6 00:00:23,942 --> 00:00:28,738 ఒక్క క్షణం ఆగండి. నువ్వు నియా బార్న్స్ కదా. ప్రెసిడెంట్ కుమార్తెవి, అవునా? 7 00:00:31,616 --> 00:00:34,452 సరే. ఈసారికి మిమ్మల్ని విడిచి పెడుతున్నాను, 8 00:00:35,036 --> 00:00:37,747 కానీ నేను మిమ్మల్ని ఎక్కడ చూశానో ఆమెకు నేను చెప్పేలా చేయకండి. 9 00:00:40,083 --> 00:00:43,837 తెలిసిందా? మంచిది. ఇంక ఇక్కడి నుండి వెళ్లిపోండి. 10 00:00:43,837 --> 00:00:47,090 పరిగెత్తండి! -వెళ్లండి! పదండి! 11 00:01:03,899 --> 00:01:05,692 ఘోస్ట్ రైటర్ 12 00:01:06,735 --> 00:01:11,281 మనం సాధ్యమైనంత నిజాయితీగా ఉండాలి. పోలీసుకి అబద్ధం చెప్పి నేను జైలుకు వెళ్లలేను. 13 00:01:11,281 --> 00:01:13,700 ఆమె పోలీసు కాదు. తను ఒక ప్రైవేటు పరిశోధకురాలు. 14 00:01:13,700 --> 00:01:15,452 నేను అవకాశాలు తీసుకోవడం లేదు. 15 00:01:15,452 --> 00:01:17,954 ఆలివర్ ఇంకా నేనూ ఎలా కలుసుకున్నాం అనే కథని నేను కంఠస్త పడుతున్నాను, 16 00:01:18,038 --> 00:01:20,040 ఎందుకంటే అందులో కొంత భాగం నిజం ఉంది. 17 00:01:20,040 --> 00:01:21,124 అతను చనిపోయాక 18 00:01:21,124 --> 00:01:23,960 మన యంగ్ ఆర్కియాలజిస్ట్స్ క్లబ్ ఎలా మొదలయిందో చెప్పను. 19 00:01:24,044 --> 00:01:26,838 సమీర్, ప్రశాంతంగా ఉండు. 20 00:01:26,922 --> 00:01:29,633 నన్ను మాట్లాడనివ్వు. ఆ విషయంలో నేను సమర్థురాలిని. 21 00:01:33,803 --> 00:01:34,804 నియా? 22 00:01:36,056 --> 00:01:38,516 క్షమించు. కిందటి రాత్రి ఘటన నుంచి నేను ఇంకా కోలుకోలేదు. 23 00:01:38,600 --> 00:01:41,728 మా అమ్మ ఎవరో ఆ వ్యక్తికి ఎలా తెలిసింది? 24 00:01:41,728 --> 00:01:43,480 ఆ పరిశోధకురాలికి మనం సొరంగాల గురించి 25 00:01:43,480 --> 00:01:46,441 చెప్పకూడదు అనుకుంటున్నావు, కదూ? 26 00:01:47,400 --> 00:01:48,777 ఆలివర్ గనుక అదే కోరుకుని ఉంటే, 27 00:01:48,777 --> 00:01:51,613 అతను "ఐరన్ గేట్" బదులుగా "పరిశోధకురాలు" అనే రాసి ఉండే వాడు. 28 00:01:52,155 --> 00:01:55,575 అవును. మనం రాల్ఫ్ ని రంగంలోకి దించాలి. అతను చాటుగా తిరుగుతూ ఆధారాల కోసం వెతకగలడు. 29 00:01:55,659 --> 00:01:57,160 అయితే, నేను నా బైక్ ని తీసుకురావచ్చా? 30 00:01:57,244 --> 00:01:58,995 ఈసారికి మాత్రం వద్దు, సరేనా? 31 00:01:59,079 --> 00:02:01,081 సరే, మీరు ఎలా అంటే అలాగే. 32 00:02:01,081 --> 00:02:02,249 ఒక్క క్షణం ఆగు. 33 00:02:04,626 --> 00:02:05,877 సరే, ఇంక మనం బయటకు వెళ్లిపోదాం. 34 00:02:07,212 --> 00:02:08,337 ఆగండి. 35 00:02:10,131 --> 00:02:11,216 రాల్ఫ్ ఎక్కడికి వెళ్లాడు? 36 00:02:13,260 --> 00:02:15,387 సరే, ఇంక నిద్ర లేవండి. మేలుకోండి! అందరూ లేవండి! 37 00:02:15,387 --> 00:02:18,306 ఇది అత్యవసరమైన పరిస్థితి! అందరూ, మేలుకోండి! 38 00:02:18,390 --> 00:02:19,808 దేవుడి దయవల్ల నువ్వు వచ్చావు. 39 00:02:19,808 --> 00:02:22,727 వినండి, బయట ఒక సంహారకుడు ఉన్నాడు! 40 00:02:22,811 --> 00:02:24,312 మీరు వెంటనే... -నిశ్శబ్దం! 41 00:02:25,814 --> 00:02:28,567 అవును, అక్కడ ఒక సంహారకుడు ఉన్నాడు, 42 00:02:28,567 --> 00:02:30,860 ఇంక అదంతా నీ పొరపాటు వల్లనే జరిగింది. 43 00:02:30,944 --> 00:02:33,446 ఆ బిస్కెట్లు తింటే ఏమీ కాదు అని నువ్వు అనుకున్నావు ఎందుకంటే 44 00:02:33,530 --> 00:02:37,242 మనుషులు మన స్నేహితులు అని భావించావు, కదా? 45 00:02:37,242 --> 00:02:40,120 ఎలుకల ఉచ్చులూ విషాలూ పోయే వరకూ మేమంతా ఈ బిలంలో 46 00:02:40,120 --> 00:02:42,831 దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. 47 00:02:42,831 --> 00:02:45,000 అందుకు కనీసం నెల రోజులు పడుతుంది. 48 00:02:45,000 --> 00:02:48,795 రాల్ఫ్, మా ఆహార నిల్వలు తక్కువగా ఉన్నాయి. మాకు వెంటనే కొత్త ఆహారం దొరకకపోతే... 49 00:02:48,879 --> 00:02:50,881 నేను ఆ పిల్లలతో మాట్లాడతాను, సరేనా? వాళ్లు సహాయం చేస్తారు. 50 00:02:50,881 --> 00:02:52,841 మనుషులు వద్దు! 51 00:02:53,425 --> 00:02:55,719 మంచిది. నేనే స్వయంగా చేస్తాను. 52 00:02:56,428 --> 00:02:57,929 నీకు సహాయం చేయాలని ఉందా, రాల్ఫ్? 53 00:02:58,013 --> 00:03:00,265 అవును, ఇది నా జరిగిన తప్పు. అందుకు ఏమైనా చేస్తాను. 54 00:03:00,265 --> 00:03:03,727 అయితే బయటకు వెళ్లిపో. ఇప్పటివరకూ చేసింది చాలు. 55 00:03:06,938 --> 00:03:09,065 సరే. మనం ఇంక మొదలుపెట్టడానికి సిద్ధం అవుదాం. 56 00:03:09,149 --> 00:03:11,109 కొద్దిగా కాఫీ తీసుకుంటున్నాను. 57 00:03:11,735 --> 00:03:15,447 సరే, నా గురించి మీకు ఎవరైనా ఎంతవరకూ చెప్పారో తెలియదు, 58 00:03:15,447 --> 00:03:18,408 కానీ నా పేరు కేటీ డోనవన్, నేను ఒక ప్రైవేటు పరిశోధకురాలిని. 59 00:03:18,909 --> 00:03:20,327 నన్ను యూనివర్సిటీ వారు నియమించి 60 00:03:20,327 --> 00:03:23,288 ఎలోకెంట్ పెసంట్ చోరీ ఇంకా ఫోర్జరీ కేసులు పరిశోధించమని అడిగారు. 61 00:03:23,288 --> 00:03:26,041 కాబట్టి, మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. 62 00:03:26,041 --> 00:03:31,296 స్పష్టంగా చెప్పాలంటే, ఇక్కడ ఎవ్వరూ సమస్యలో పడటం లేదు. ఇది ఒక స్నేహపూర్వకమైన చర్చ, సరేనా? 63 00:03:31,880 --> 00:03:35,717 అలాగే, ఈ మొత్తం సంఘటనని మీరు గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాము. 64 00:03:35,717 --> 00:03:37,427 యూనివర్సిటీకి ఇది సున్నితమైన విషయం, 65 00:03:37,427 --> 00:03:39,429 ఈ వార్త బయటకు పొక్కడం వాళ్లకు ఇష్టం లేదు. 66 00:03:39,930 --> 00:03:40,931 ఏమైనా సందేహాలు ఉన్నాయా? 67 00:03:42,098 --> 00:03:43,475 నేను వాష్ రూమ్ వెళ్లవచ్చా? 68 00:03:45,185 --> 00:03:48,271 తప్పకుండా. అది కుడి వైపున వెలుపల ఉంది. 69 00:03:50,232 --> 00:03:51,233 నాకు వెళ్లే అవసరం లేదు. 70 00:03:51,233 --> 00:03:52,525 పద. 71 00:03:56,780 --> 00:03:59,824 సరే, మీరు పురావస్తు శాస్త్రంలోకి ఎలా ప్రవేశించారు? 72 00:04:00,408 --> 00:04:01,493 ఆలివర్ రామోస్ 73 00:04:02,077 --> 00:04:04,663 ఇదంతా మా గురువు ఆలివర్ రామోస్ తో ప్రారంభం అయింది. 74 00:04:05,163 --> 00:04:06,539 మేము ఎలా కలుసుకున్నామో మీకు వివరిస్తాను. 75 00:04:06,623 --> 00:04:09,668 సరే. ఆమెను ఆ టేబుల్ నుండి ఎలా తప్పించాలో నేను ఆలోచిస్తాను. 76 00:04:09,668 --> 00:04:12,170 ఆ తరువాత నువ్వు ఆ లాగ్ బుక్ ని చూడాలి. 77 00:04:12,254 --> 00:04:14,464 ఈపీ ని అక్టోబరు మొదటి వారంలో దొంగిలించారు. 78 00:04:14,548 --> 00:04:15,632 ఆ తేదీలలో వెతుకు. 79 00:04:15,632 --> 00:04:18,134 మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఆ పెలికన్ పెయింటింగ్ ఇంకా 80 00:04:18,218 --> 00:04:19,469 ఎలోకెంట్ పెసంట్ లని ఎవరు చోరీ చేశారనేది. 81 00:04:19,553 --> 00:04:22,347 అవును. సరే. ఆ పెలికన్ ఇంకా ఆ ఎలిఫెంట్ పెషంట్. 82 00:04:22,347 --> 00:04:25,225 అర్థమయింది. -మనం మళ్లీ ప్రయత్నించాలి. 83 00:04:26,643 --> 00:04:30,772 సరే, ఒక రోజు నేను అతి చక్కని యోగర్ట్ పాఫేని తింటుండగా ఆలివర్... 84 00:04:30,772 --> 00:04:32,440 హాయ్. నేను వచ్చేశాను. 85 00:04:33,024 --> 00:04:35,527 మనం ఆ సోఫాలో కూర్చుంటే బావుంటుంది కదా? చాలా సౌకర్యంగా ఉంటుంది. 86 00:04:36,194 --> 00:04:39,364 అలాగే, దయచేసి అందరూ రండి. 87 00:04:43,660 --> 00:04:45,829 మొత్తానికి చేరుకున్నాను. సరే. 88 00:04:45,829 --> 00:04:49,874 మరి, నా మిగతా కథని మీరు వినాలి అనుకుంటున్నారా? 89 00:04:50,667 --> 00:04:51,835 బహుశా తరువాత వింటాను. 90 00:04:51,835 --> 00:04:54,504 అయితే, మీరంతా ఎలోకెంట్ పెసంట్ గురించి అధ్యయనం చేస్తున్నారు 91 00:04:54,588 --> 00:04:57,465 మీ యంగ్ ఆర్కియాలజిస్టుల క్లబ్ కోసం, అవును కదా? 92 00:04:58,466 --> 00:05:00,010 మంచిది. ఇందులో ఏం ఉంటుంది? 93 00:05:03,722 --> 00:05:05,015 క్షమించాలి. 94 00:05:05,599 --> 00:05:07,934 అతడెవరో కనిపెట్టాను! "అలెక్స్ థాంప్సన్." 95 00:05:08,018 --> 00:05:10,979 నియా? -సరే. ఎలోకెంట్ పెసంట్. 96 00:05:11,479 --> 00:05:15,400 మేము దారి గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాము, తెలుసా? చరిత్ర ఇంకా ఇతర వివరాలు. 97 00:05:15,984 --> 00:05:18,278 మా క్లబ్ కోసం ఫోటోల గురించి కూడా వెతికాము. 98 00:05:18,278 --> 00:05:21,740 అతను అక్టోబరు 3వ తేదీన వీటిని దొంగిలించాడు. 99 00:05:22,407 --> 00:05:27,037 చెట్టు బెరడు ఆకృతి ఇంకా బ్రష్ స్ట్రోక్స్ అధ్యయనం చేయడం కోసం చూశాము. 100 00:05:27,037 --> 00:05:30,332 అయితే అలా మీరు అది నకిలీది అని గమనించారా? 101 00:05:30,332 --> 00:05:33,251 ఇంకా చాలా ఉన్నాయి. ఆ వ్యక్తి ఫోటోలు కూడా ఉన్నాయి! 102 00:05:33,335 --> 00:05:35,795 ఎవరైనా ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోండి. 103 00:05:35,879 --> 00:05:37,130 అది నిజమేనా? 104 00:05:37,547 --> 00:05:39,674 ఆమె దృష్టి మరల్చి ఇక్కడికి రండి. 105 00:05:39,758 --> 00:05:41,092 హేయ్. 106 00:05:42,802 --> 00:05:43,845 ఫోన్ ప్లీజ్ 107 00:05:43,929 --> 00:05:44,930 ఇది దెయ్యం. 108 00:05:44,930 --> 00:05:45,972 హాయ్, దెయ్యం. 109 00:05:48,600 --> 00:05:51,019 మన్నించండి. నేను ఒక మెజీషియన్ ని. ఇలా జరుగుతూ ఉంటుంది. 110 00:05:51,019 --> 00:05:52,395 ఏమీ అనుకోకపోతే సాయం చేస్తారా? 111 00:05:53,438 --> 00:05:54,564 ధన్యవాదాలు. 112 00:06:07,369 --> 00:06:08,370 ఇది పని చేస్తోంది. 113 00:06:08,954 --> 00:06:10,121 మీ దగ్గరకి వస్తోంది. 114 00:06:13,041 --> 00:06:14,000 అవును. 115 00:06:15,252 --> 00:06:16,253 అది ఏంటి? 116 00:06:18,171 --> 00:06:21,049 ఇందాక మీరు చెప్పినది నిజమే అంటున్నాను. 117 00:06:21,049 --> 00:06:22,676 అలా మేము అది నకిలీది అని గుర్తించాము. 118 00:06:22,676 --> 00:06:23,885 కదా? 119 00:06:27,013 --> 00:06:30,100 పగులగొట్టు. 120 00:06:31,226 --> 00:06:33,687 సరే, ఇప్పుడు ఏం చేద్దాం? 121 00:06:33,687 --> 00:06:37,315 మన దొంగకి ఒక పేరు ఉందని తెలుసుకున్నాం, అలెక్స్ థాంప్సన్. 122 00:06:37,399 --> 00:06:38,900 అవును, కానీ ఆ పేరు చాలా సాధారణమైనది. 123 00:06:38,984 --> 00:06:40,986 మన నగరంలోనే అలెక్స్ థాంప్సన్ పేరుతో చాలామంది ఉన్నారు. 124 00:06:41,778 --> 00:06:44,906 మీ అమ్మగారు ఎందుకు ఈ పాత స్టూడెంట్ దినపత్రికల్ని దాస్తారు? 125 00:06:44,990 --> 00:06:48,451 ఏదో రోజు వాటిని చదువుతానని చెప్పింది. ఇలా చూడు. శ్రద్ధగా విను. 126 00:06:48,952 --> 00:06:50,120 శ్రద్ధగానే ఉన్నాను. వింటున్నాను. 127 00:06:50,620 --> 00:06:54,916 ఈ నేరానికి మనకు ఒక తేదీ తెలిసింది, అక్టోబరు 3. 128 00:06:55,709 --> 00:06:57,294 కానీ ఆ రోజే ఎందుకు? 129 00:06:58,003 --> 00:07:00,797 అలాగే ఆ పరిశోధకురాలు ఈ విషయం ఎలా తెలుసుకుంది? 130 00:07:02,007 --> 00:07:04,634 సొరంగాల గురించి ఆమెకు తెలుసు అంటావా? -ఖచ్చితంగా చెప్పలేను. 131 00:07:04,718 --> 00:07:07,345 ఈ కేసు కోసం మనం కూడా పని చేయాలని ఆలివర్ కోరుకుంటున్నాడు. 132 00:07:08,096 --> 00:07:09,556 నాకు ఇప్పుడు అర్థమయింది! 133 00:07:11,600 --> 00:07:14,936 ఈ వార్తాపత్రిక నేరం జరిగిన మరుసటి రోజుది. 134 00:07:15,020 --> 00:07:17,606 ఇందులో, గ్రెగ్ అనే ఈ కుర్రవాడు, 135 00:07:17,606 --> 00:07:23,111 "అక్టోబరు 3న స్కూల్ హౌస్ నుంచి వెళుతున్న" ఓల్డ్ చాన్సీ దెయ్యాన్ని చూశానని చెబుతున్నాడు. 136 00:07:24,321 --> 00:07:25,322 అయితే? 137 00:07:25,322 --> 00:07:29,951 అయితే ఈ కుర్రవాడు ఓల్డ్ చాన్సీ ని చూశాను అంటున్నాడు. అంటే, అతడిని చూశాడట. 138 00:07:30,827 --> 00:07:33,163 ఆ దెయ్యం "గడియారం" ఇంకా "పాతకాలపు టోపీ"ని చూశాడు. 139 00:07:33,747 --> 00:07:34,873 నాకు అర్థం కాలేదు. 140 00:07:34,873 --> 00:07:37,250 చూడు, నిజమైన దెయ్యం ఒకటి మనకు తెలుసు. 141 00:07:37,334 --> 00:07:39,044 దానిని మనం చూడలేము, అవునా? 142 00:07:40,587 --> 00:07:44,216 కాబట్టి ఈ కుర్రవాడు ఓల్డ్ చాన్సీ దెయ్యాన్ని చూసి ఉండకపోవచ్చు. 143 00:07:44,799 --> 00:07:47,636 అతను వాస్తవంగా ఏం చూసి ఉండవచ్చంటే... 144 00:07:47,636 --> 00:07:52,807 అలెక్స్ థాంప్సన్ పారిపోతుండగా చూసి ఉండవచ్చు. ఆ టోపీ ఒక మారువేషం కావచ్చు. 145 00:07:52,891 --> 00:07:55,268 పాత స్కూల్ హౌస్ లో ఒక సొరంగ మార్గం ఉండి ఉండాలి 146 00:07:55,352 --> 00:07:56,436 దానిని మనం ఇంకా కనిపెట్టలేదు. 147 00:07:56,436 --> 00:07:58,230 ఇది మాత్రమే అర్థవంతంగా ఉంది. 148 00:07:58,230 --> 00:08:00,607 ఆలివర్ ప్రస్తావించిన ఓల్డ్ చాన్సీ అంటే ఇదే అయి ఉంటుంది. 149 00:08:00,607 --> 00:08:02,901 మనం ఆ మార్గం ఎక్కడ ఉందో వెతికి ఆధారాల కోసం చూడాలి. 150 00:08:03,777 --> 00:08:07,280 కానీ మనం స్కూల్ హౌస్ కి వెళ్లి మళ్లీ దొరికిపోలేము. 151 00:08:07,364 --> 00:08:08,531 మీరు దొరకరు. 152 00:08:08,615 --> 00:08:11,284 మీరు జాగ్రత్తగా భూగర్భం గుండా ప్రవేశిస్తే మాత్రం దొరకరు. 153 00:08:11,368 --> 00:08:14,329 ఈ సొరంగాన్ని రేపటికల్లా నేను తెరిపిస్తాను. ఖచ్చితంగా. 154 00:08:23,046 --> 00:08:24,047 సిడ్నీ? 155 00:08:27,217 --> 00:08:28,385 ఏం జరుగుతోంది? 156 00:08:29,302 --> 00:08:31,221 నువ్వు లైబ్రరీలో చదువుకోవాలి కాబట్టి 157 00:08:31,221 --> 00:08:33,347 మేజిక్ టేబుల్ ని తయారు చేయలేనని చెప్పావు. 158 00:08:33,431 --> 00:08:36,017 చార్లీ, నేను... -సిడ్, నువ్వు వస్తున్నావా? 159 00:08:37,351 --> 00:08:39,062 అవును, గ్రిఫిన్. నేను వెంటనే వచ్చేస్తాను. 160 00:08:42,190 --> 00:08:45,026 నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే, నేను అమ్మా నాన్నలకి చెప్పేస్తాను. 161 00:08:45,110 --> 00:08:50,198 విను, నీకు అబద్ధం చెప్పినందుకు క్షమించు. అయితే అది అంత చెడ్డ విషయం కాదు. 162 00:08:52,075 --> 00:08:55,579 హావ్తోర్న్ క్లబ్ కి నేను ఎంపిక అయ్యాను. 163 00:08:57,038 --> 00:08:58,957 విషయం ఏమిటంటే, ప్రస్తుతం శిక్షణా కాలంలో ఉన్నాను 164 00:08:58,957 --> 00:09:01,334 అందువల్ల ఇది ఎవ్వరికీ చెప్పలేను, చెబితే వాళ్లు మళ్లీ అనుమతించరు. 165 00:09:02,127 --> 00:09:04,921 అయ్యో. నేను ఇప్పుడు నీ అవకాశాన్ని పాడు చేశానా? 166 00:09:05,005 --> 00:09:07,424 లేదు. లేదు. ఫర్వా లేదు. 167 00:09:08,341 --> 00:09:10,343 చూడు, చార్, ఇది చాలా పెద్ద విషయం. 168 00:09:11,803 --> 00:09:13,471 నా వయస్సు పన్నెండు సంవత్సరాలే. 169 00:09:15,515 --> 00:09:17,434 ఆగు, ఈ క్యాంపస్ లో ఉత్తమమైన మెరుగైన విద్యార్థి 170 00:09:17,434 --> 00:09:19,853 నువ్వే అని వాళ్లు అనుకుంటున్నారని దీని ఉద్దేశమా? 171 00:09:26,359 --> 00:09:28,320 ఈ పని నన్ను చేయవద్దని ఖచ్చితంగా చెబుతున్నావా? 172 00:09:30,739 --> 00:09:33,116 లేదు. నాకు చేయాలని ఉంది. 173 00:09:33,116 --> 00:09:37,037 గుర్తుంచుకో, ఈ ప్రతిజ్ఞా పత్రం మీద అతడిని సంతకం చేయమని అడగడం ఒక వ్యూహం. 174 00:09:37,037 --> 00:09:39,915 అతను సంతకం చేయకపోతే, ప్రజలు ఇక్కడ కొనుగోళ్లు చేయడానికి ఇష్టపడకపోవచ్చు. 175 00:09:39,915 --> 00:09:41,333 అతనికి సంతకం చేయాలని ఉంటే ఏంటి? 176 00:09:42,542 --> 00:09:45,754 నువ్వు ఏం చూశావో వాటిని వివరించు. అతను ఏం చెబుతాడో విను. 177 00:09:45,754 --> 00:09:48,757 సరే. అలాగే. ఇదిగో వెళ్తున్నాను. 178 00:09:54,971 --> 00:09:56,473 నేను నీకు ఏమైనా సాయం చేయగలనా? 179 00:09:57,182 --> 00:09:59,142 హాయ్. ఈ ప్రతిజ్ఞా పత్రం మీద సంతకం చేస్తారా? 180 00:09:59,226 --> 00:10:00,227 వర్ణ వివక్షను ఖండిద్దాం 181 00:10:00,227 --> 00:10:02,062 ఇది ఒక నిజాయితీతో కూడిన, దీర్ఘకాలిక నిబద్ధత, 182 00:10:02,062 --> 00:10:05,523 దీని మీద సంతకం చేస్తే నాలాంటి చాలామంది పిల్లలు ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. 183 00:10:09,319 --> 00:10:10,737 నాకు ఆసక్తి లేదు. 184 00:10:11,446 --> 00:10:14,199 విను, నా వ్యాపారం ఎలా నడపాలో నాకు చెప్పకు. 185 00:10:14,199 --> 00:10:15,742 నువ్వు ఇంక బయటకు వెళ్లవచ్చు. 186 00:10:21,706 --> 00:10:23,959 హేయ్. హేయ్. 187 00:10:26,336 --> 00:10:28,421 నువ్వు బాగానే ఉన్నావా? -అతను నన్ను వెళ్లిపోమన్నాడు. 188 00:10:28,505 --> 00:10:30,882 తన వ్యాపారం ఎలా నడపాలో నేను అతనికి చెప్పనక్కర లేదు అన్నాడు. 189 00:10:33,927 --> 00:10:35,178 ఇది విచిత్రంగా అనిపిస్తుంది, 190 00:10:36,263 --> 00:10:38,515 కానీ అతను సంతకం చేయడానికి ఆసక్తి చూపిస్తాడని నేను చిన్నగా ఆశ పడ్డాను. 191 00:10:39,683 --> 00:10:41,601 జరిగిన దాని గురించి మేము మాట్లాడుకుని ఉంటే బాగుండేది. 192 00:10:42,394 --> 00:10:45,605 అతను చేసే పనులలో మార్పు గురించి నేను అతడిని ఒప్పించి ఉండేదానిని. 193 00:10:47,148 --> 00:10:48,233 చాలా అమాయకురాలిని, కదా? 194 00:10:48,233 --> 00:10:49,442 అదేమీ కాదు. 195 00:10:50,277 --> 00:10:52,320 నీలాంటి మనుషులు ఇంకా చాలామంది ఉండాలని కోరుకుంటున్నాను. 196 00:10:54,114 --> 00:10:57,242 ఇలా చూడు. మనం ప్రయత్నించవలసిన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 197 00:10:57,826 --> 00:10:59,035 నాకు ఒకటి తెలుసు. 198 00:11:00,954 --> 00:11:05,041 "మీరు ఇంకా మీ బృందం కోసం వర్ణ వివక్ష వ్యతిరేక విద్యను పొందండి. 199 00:11:05,125 --> 00:11:09,379 మన సమాజంలో భిన్నత్వం ప్రతిబింబించేలా ఉద్యోగులను నియమిస్తామని హామీ ఇవ్వండి." 200 00:11:09,880 --> 00:11:13,383 వావ్. ఇది నాకు నచ్చింది. దీనిని మీరు ముగ్గురూ కలిసి రూపొందించారా? 201 00:11:13,383 --> 00:11:18,096 నేను కేవలం సహకరించడానికి వచ్చాను. నియా ఇంకా మాల్కమ్ కే ప్రశంసలు దక్కాలి. 202 00:11:18,096 --> 00:11:19,723 సరే, ఇది గొప్పగా ఉంది. నేను సంతకం చేస్తాను. 203 00:11:20,432 --> 00:11:22,601 ధన్యవాదాలు, మిస్ రేనా. నిజంగా. 204 00:11:22,601 --> 00:11:25,186 జనానికి తెలిసేలా మీ కిటికీకి ఈ స్టిక్కర్ అంటించండి. 205 00:11:25,812 --> 00:11:29,107 హేయ్. ఈ ప్రతిజ్ఞ మీద సంతకం చేసిన అందరు వ్యాపారులతో 206 00:11:29,107 --> 00:11:31,192 మనం ఇక్కడ చిన్న వేడుక చేసుకుంటే ఎలా ఉంటుంది? 207 00:11:31,568 --> 00:11:33,153 మీరు ఆ పని చేయనక్కరలేదు, ఏమీ. 208 00:11:33,153 --> 00:11:34,446 లేదు. నాకు చేయాలని ఉంది. 209 00:11:34,946 --> 00:11:36,072 అది నేనే నిర్వహిస్తాను. 210 00:11:37,032 --> 00:11:38,783 మా తల్లిదండ్రులు ఈ దుకాణాన్ని కొన్నప్పుడు, 211 00:11:38,867 --> 00:11:42,454 మన చుట్టూ ఉన్న సమాజం అందరినీ దగ్గర చేసే ప్రదేశం కావాలని ఆశించారు, 212 00:11:42,454 --> 00:11:45,457 నువ్వు ఇప్పుడు ఆ పనే చేస్తున్నావు. 213 00:11:50,837 --> 00:11:52,214 సరే. 214 00:11:52,714 --> 00:11:55,050 మూడు అడుగుల ఎత్తులో బిస్కెట్లు ఉన్నప్పుడు... 215 00:11:55,050 --> 00:11:56,635 బారాజిక్ ప్రీమియమ్ క్వాలిటీ 216 00:11:56,635 --> 00:11:57,719 మ్యాథ్ 217 00:11:57,719 --> 00:12:00,597 ...ఆ పట్టీ ఎత్తు 35 డిగ్రీల కోణంలో ఉంది. 218 00:12:00,597 --> 00:12:03,433 నేను దానిని ఎంత వేగంతో చేరుకోవాలి అంటే దాదాపు... 219 00:12:03,934 --> 00:12:06,061 చూద్దాం. ఒక అంకెని జోడిద్దాం. 220 00:12:06,061 --> 00:12:07,771 అతి వేగం. 221 00:12:07,771 --> 00:12:09,481 సరే. నేను సిద్ధం. 222 00:12:11,024 --> 00:12:13,109 నేను ఇది చేయగలను. నేను ఇది చేయగలను అనుకుంటా. 223 00:12:13,193 --> 00:12:17,197 అవును, నేను ఇది చేయగలనని నాకు తెలుసు. నేను ఒక ఎలుకని. 224 00:12:17,781 --> 00:12:20,450 ఇంక బయలుదేరదాం. సరే. 225 00:12:21,785 --> 00:12:24,579 నేను ఇప్పటికే గాలిలో తేలిపోతున్నట్లు నటిస్తాను. 226 00:12:26,456 --> 00:12:28,208 ఆ నడవ పట్టీ మీద ఎక్కుతూ... 227 00:12:28,208 --> 00:12:31,670 ఓహ్, బేబీ! నాన్న దగ్గరకి రా. 228 00:12:37,926 --> 00:12:39,135 దొరికింది. 229 00:12:40,303 --> 00:12:41,304 సమీర్? 230 00:12:43,598 --> 00:12:44,683 ఇద్రిస్? 231 00:12:44,683 --> 00:12:45,850 ఊహ్-ఓహ్. 232 00:12:46,268 --> 00:12:47,269 నాన్నా? 233 00:12:47,978 --> 00:12:49,479 అది ఏంటి? -నాకు తెలియదు. 234 00:12:51,231 --> 00:12:52,649 నీ బ్యాగు కింద పడిపోయింది అనుకుంటా. 235 00:12:55,527 --> 00:12:57,529 సమీర్, ఏ గ్రేడ్. 236 00:12:58,697 --> 00:13:00,115 నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు? 237 00:13:01,324 --> 00:13:03,159 పేరు: సమీర్ యూసెఫ్ మార్చి 6వ తేదీ 238 00:13:03,243 --> 00:13:04,744 ఆగు. ఇది వచ్చి చాలా రోజులైంది. 239 00:13:06,871 --> 00:13:08,999 ఈ మొత్తం సమయంలో నీ పరీక్షకు నువ్వు బాగా చదువుకోవాలని 240 00:13:08,999 --> 00:13:12,544 మా పని వేళలను మార్చుకుంటుంటే నువ్వు పరీక్ష ఇప్పటికే రాసేశావా? 241 00:13:14,462 --> 00:13:16,548 ఇక్కడే ఉండు. నేను మీ అమ్మని పిలుస్తాను. 242 00:13:37,277 --> 00:13:41,573 రాల్ఫ్, బిస్కెట్ల కోసమే ఇదంతా చేశావా? 243 00:13:41,573 --> 00:13:42,699 నేను వివరిస్తాను. 244 00:13:42,699 --> 00:13:45,035 వద్దు, ఇంక చాలు. నీ పని అయిపోయింది. ఇంక మోటరుసైకిలు ఉండదు. 245 00:13:45,035 --> 00:13:49,039 సమీర్! -నా గదికి వెళ్లు. ఇప్పుడే. 246 00:13:50,999 --> 00:13:54,336 మా అమ్మ సరిగ్గానే చెప్పింది, నేను ఒక దుందుడుకు ఎలుకని. 247 00:13:54,336 --> 00:13:55,754 నేను ఎవరని నేను అనుకుంటున్నాను? 248 00:13:55,754 --> 00:13:58,757 మోటరుసైకిళ్లు నడపడం ఇంకా అందరినీ ఇబ్బందుల పాలు చేయడం. 249 00:14:00,300 --> 00:14:01,927 అబద్ధం చెప్పడం తప్పు అని తెలుసు. 250 00:14:01,927 --> 00:14:06,264 నాకు ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. స్కూలు, ఇంటి పనులు, అన్నీ. 251 00:14:06,848 --> 00:14:11,061 నా స్నేహితులతో నేను తక్కువ సమయం గడపాలి అని నాకు తెలుసు, కానీ అలా చేయాలని లేదు. 252 00:14:12,771 --> 00:14:16,274 నేను ఒక మంచి విషయంలో భాగం అనే భావనని వాళ్లు కలుగజేస్తారు. 253 00:14:17,317 --> 00:14:19,986 మన సొంత ఊరులో, నా స్నేహితుల దగ్గర కూడా నాకు ఇలాంటి భావన ఏర్పడలేదు. 254 00:14:23,865 --> 00:14:25,325 నువ్వు ఇలా ఆలోచిస్తావని మేము అనుకోలేదు. 255 00:14:26,117 --> 00:14:27,118 నేను ఏమైనా సమస్యలో ఉన్నానా? 256 00:14:27,202 --> 00:14:28,620 అవును. -కరీం. 257 00:14:30,497 --> 00:14:32,666 వాస్తవంగా, నువ్వు మాతో ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు, 258 00:14:33,541 --> 00:14:35,919 కానీ మీ నాన్న నేనూ దీని గురించి చర్చించుకోవాలి. 259 00:14:38,296 --> 00:14:39,923 నీ గదికి వెళ్లు. 260 00:14:41,591 --> 00:14:42,676 శుభ రాత్రి, హబీబి. 261 00:14:42,676 --> 00:14:43,969 శుభ రాత్రి, నాన్నా. 262 00:14:44,844 --> 00:14:47,639 అమ్మ నిజమే చెప్పింది. నేను ఒక నిర్లక్ష్యపు ఎలుకని. 263 00:14:47,639 --> 00:14:50,559 నేను ఎవరని అనుకుంటున్నాను? ఏంటి? మోటరుసైకిళ్లు నడుపుతున్నాను, 264 00:14:50,559 --> 00:14:54,980 ఇంకా నేను... ఆకతాయిని ఇంకా బిస్కెట్ల కోసం దొంగతనాలు గొడవలు చేస్తున్నాను. 265 00:14:54,980 --> 00:14:56,982 నేను ఎవరని అనుకుంటున్నాను? -రాల్ఫ్. 266 00:14:57,941 --> 00:14:59,901 వాళ్లు ఆ పరీక్ష గురించి తెలుసుకోవడం బహుశా మంచిదే కావచ్చు. 267 00:14:59,985 --> 00:15:02,028 ఏదో సమయంలో నేను వాళ్లకు నిజం చెప్పవలసిందే. 268 00:15:02,696 --> 00:15:04,406 ఆ బిస్కెట్లు నా కోసం తెచ్చినవి కావు. 269 00:15:04,406 --> 00:15:05,991 చూడు, నాకు నీ సహాయం కావాలి. 270 00:15:05,991 --> 00:15:07,200 నేను ముందే అడిగి ఉండే వాడిని, 271 00:15:07,284 --> 00:15:11,454 కానీ ఆ పుస్తక దుకాణంలోని ఎలుకలు మనుషులను నమ్మవు. 272 00:15:12,080 --> 00:15:14,457 పుస్తకాల దుకాణంలో ఎలుకలు ఉన్నాయా? 273 00:15:16,626 --> 00:15:17,961 అవును. 274 00:15:25,635 --> 00:15:26,970 ఆమె ఏం చెప్పింది, రాల్ఫ్? 275 00:15:28,179 --> 00:15:30,724 "ధన్యవాదాలు" అని చెప్పింది. మనం వాళ్లని కాపాడాము. 276 00:15:31,308 --> 00:15:33,226 ఆ విషాలూ ఇంకా ఉచ్చులూ పోయే వరకూ వాళ్లు ఆ బిలంలో ఉండటానికి 277 00:15:33,310 --> 00:15:35,020 సరిపోయేంత ఆహారం వాళ్లకి ఉంది. 278 00:15:45,238 --> 00:15:46,364 సరే, సరే. 279 00:15:46,948 --> 00:15:49,743 "బహుశా మనుషులందరూ అంత చెడ్డ వాళ్లు కారు" అంటున్నాడు. 280 00:15:50,243 --> 00:15:51,244 ధన్యవాదాలు. 281 00:15:53,455 --> 00:15:58,376 నువ్వు గొప్ప కరుణని ప్రదర్శించావని, అది తనని కదిలించి వేసిందని అతను అంటున్నాడు. 282 00:15:59,169 --> 00:16:02,172 నువ్వు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ల సాయం కోరడానికి సంకోచించకు. 283 00:16:02,172 --> 00:16:03,465 వాళ్లు ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. 284 00:16:09,012 --> 00:16:10,680 సరే, ఫ్లాష్ లైట్లు పరీక్షిద్దాం. 285 00:16:11,348 --> 00:16:14,309 హేయ్, చాలా బాగున్నాయి, కదా? అది ఏదైనా కన్నమా లేక ఏంటి? 286 00:16:16,102 --> 00:16:18,438 అదనంగా కొన్ని బ్యాటరీలు కూడా ఉన్నాయి. అవసరం అనిపిస్తే. 287 00:16:20,357 --> 00:16:21,858 హేయ్. ఇక్కడ చూడండి. 288 00:16:22,984 --> 00:16:25,737 మన పెయింట్ సప్లయర్ ప్రతిజ్ఞ మీద సంతకం చేశాడు. హార్డ్ వేర్ దుకాణదారుడు కూడా. 289 00:16:26,571 --> 00:16:28,156 బుక్ స్టోర్ వేడుకకు మా తల్లిదండ్రులు వస్తున్నారు. 290 00:16:28,240 --> 00:16:29,574 నేను కూడా వస్తాను. 291 00:16:29,658 --> 00:16:31,326 నన్ను పక్కన పెట్టేస్తే తప్ప. 292 00:16:32,285 --> 00:16:35,580 మీ ఇద్దరి సహకారానికి చాలా ధన్యవాదాలు. 293 00:16:39,292 --> 00:16:43,129 ఇప్పుడు, ఇలా చూడండి. రాల్ఫ్ నా ఇంటి నేలమాళిగలో ఊరికే గుంత తవ్వలేదు. 294 00:16:48,009 --> 00:16:53,348 మీ తలలు జాగ్రత్తగా చూసుకోండి. గమనించండి. గమనించండి. 295 00:16:53,348 --> 00:16:57,561 పదండి, మందగమనులారా. అనుసరించండి, నన్ను అనుసరించండి. ఎప్పుడూ. 296 00:16:57,561 --> 00:17:00,272 నన్ను అనుసరించడం చాలా తేలిక, నేను మోటరుసైకిల్ మీద ఉన్న ఎలుకని. 297 00:17:00,272 --> 00:17:02,566 నియా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నీకు ఖచ్చితంగా తెలుసా? 298 00:17:05,735 --> 00:17:06,736 నియా! 299 00:17:07,904 --> 00:17:08,947 ఈ విధంగానే. 300 00:17:14,202 --> 00:17:15,411 నాకు అర్థం కాలేదు. 301 00:17:15,495 --> 00:17:18,665 పాత స్కూల్ హౌస్ నేలమాళిగ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. 302 00:17:19,165 --> 00:17:20,417 కానీ ఇక్కడ ఏమీ లేదు. 303 00:17:20,417 --> 00:17:22,002 ఇది అర్థం కాకుండా ఉంది. 304 00:17:22,084 --> 00:17:25,380 కానీ... దీనికి నేలమాళిగే లేకపోతే? 305 00:17:25,380 --> 00:17:27,716 మనం ఇప్పుడు స్కూల్ హౌస్ కిందనే ఉంటే ఏంటి? 306 00:17:35,599 --> 00:17:37,183 మంచి ఆలోచన, చార్లీ. 307 00:17:37,267 --> 00:17:38,894 దేని గురించి ఎదురుచూస్తున్నావు? లాగు. 308 00:17:43,940 --> 00:17:45,525 మనం స్కూల్ హౌస్ కనుగొన్నాం అనుకుంటా. 309 00:17:46,818 --> 00:17:50,614 జాగ్రత్త, జాగ్రత్త. తేలికగా చేయి, సమీర్. 310 00:17:50,614 --> 00:17:52,407 మంచిగా చేశావు. మొదట నేను వెళతాను. 311 00:17:52,407 --> 00:17:54,075 ఎవరైనా మోటరుసైకిల్ జాగ్రత్త పెట్టండి. 312 00:18:01,458 --> 00:18:03,627 రండి, మందగమనులారా. నా వేగాన్ని అందుకోండి. 313 00:18:12,510 --> 00:18:17,182 వావ్. పగటి వేళ కూడా ఇది కొద్దిగా భయానకంగా ఉంది. 314 00:18:17,182 --> 00:18:18,350 నాకు తెలుసు, కదా? 315 00:18:20,185 --> 00:18:23,563 ఈ ద్వారాన్ని ఒకసారి చూడండి. ఇది చక్కగా ఇమిడిపోయింది. 316 00:18:25,482 --> 00:18:30,320 అయితే, అలెక్స్ థాంప్సన్ ఈపీని తీసుకుని ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్లి ఉంటాడు. 317 00:18:33,782 --> 00:18:34,950 నువ్వు నిజమే చెబుతున్నావా? 318 00:18:36,618 --> 00:18:37,911 నిజంగానా? ఆ తరువాత ఏం జరిగింది? 319 00:18:40,330 --> 00:18:41,498 తను ఏం అంటోంది, రాల్ఫ్? 320 00:18:41,498 --> 00:18:42,874 తను ఇక్కడే నివసిస్తుంది, 321 00:18:42,958 --> 00:18:45,335 కొద్ది నెలల కిందట ఒక రాత్రి వేళ ఒక వ్యక్తి ఆ ద్వారం నుండి 322 00:18:45,335 --> 00:18:48,171 బయటకు రావడాన్ని గుర్తు చేసుకుంటోంది. 323 00:18:49,548 --> 00:18:52,092 అది గుర్తుండటానికి కారణం ఆ ఘటన చూసి ఆమె భయంతో సగం చచ్చిందట. 324 00:18:55,929 --> 00:18:57,097 నువ్వు చూసిన వ్యక్తి ఇతడేనా? 325 00:18:57,097 --> 00:18:58,431 అలెక్స్ థాంప్సన్ 10/3 326 00:18:58,515 --> 00:19:01,393 లేదు, అది ఒక మహిళ అని ఖచ్చితంగా చెబుతోంది. 327 00:19:02,185 --> 00:19:03,186 మహిళా? 328 00:19:03,770 --> 00:19:05,355 ఈ సొరంగాల గురించి ఎవ్వరికీ తెలియదు. 329 00:19:05,355 --> 00:19:07,941 ఆమె బహుశా అలెక్స్ థాంప్సన్ దగ్గర పని చేస్తూ ఉండవచ్చు. 330 00:19:07,941 --> 00:19:11,027 అవును, కానీ ఈ దొంగలు ఎవరు, వాళ్లని మనం ఎలా పట్టుకుంటాము? 331 00:19:11,111 --> 00:19:16,157 ఆగు. స్కూల్ హౌస్ లో ఎలుకలు ఉండి, బుక్ స్టోర్ లో ఎలుకలు ఉంటే, 332 00:19:16,992 --> 00:19:19,286 అప్పుడు ఎలుకలు ఎక్కడయినా ఉంటాయి, అవునా? 333 00:19:19,911 --> 00:19:21,079 అవును, ఎక్కువగానే ఉంటాయి. 334 00:19:21,663 --> 00:19:22,831 నిజంగానా? 335 00:19:23,957 --> 00:19:25,125 నాకు ఒక ఆలోచన తట్టింది. 336 00:19:26,126 --> 00:19:30,547 ఈ వ్యక్తిని మీరు చూశారా? 337 00:19:33,633 --> 00:19:35,427 సిద్ధమా? -వెళ్లడానికి సిద్ధం. 338 00:19:36,636 --> 00:19:39,472 ఈ సందేశం అందరికీ చేరవేయడంలో మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు, ఎలుకా. 339 00:19:39,973 --> 00:19:43,310 సరే, మిత్రులారా. ఈ నగరాన్ని ముంచెత్తుదాం. 340 00:19:57,240 --> 00:19:59,075 ఇదిగో వస్తున్నాం. ప్రత్యేక తపాలా. 341 00:20:18,094 --> 00:20:20,722 నేను ఇక్కడ చాలా కాలంగా ఉన్నాను, 342 00:20:20,722 --> 00:20:23,850 కానీ నిజంగా ఇంత సజీవంగా ఉన్నట్లు ఎప్పుడూ అనిపించ లేదు. 343 00:20:23,934 --> 00:20:27,103 ఓహ్, అవునా? అయితే, ఇది చూడు. 344 00:20:32,651 --> 00:20:33,818 విలేజ్ బుక్స్ 345 00:20:33,902 --> 00:20:35,528 హలో, అందరికీ అభినందనలు. 346 00:20:35,612 --> 00:20:38,156 ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. చుట్టూ చేరండి. 347 00:20:38,240 --> 00:20:39,241 వివక్ష వ్యతిరేక వ్యాపార ప్రతిజ్ఞ 348 00:20:39,241 --> 00:20:42,702 నియా బార్న్స్ ని మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 349 00:20:48,750 --> 00:20:51,670 హాయ్. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, 350 00:20:51,670 --> 00:20:54,339 ముఖ్యంగా మనకు ఆతిథ్యం ఇస్తున్న విలేజ్ బుక్స్ అధినేత మిస్ రేనాకు కృతజ్ఞతలు. 351 00:20:55,006 --> 00:20:56,883 ఈ ప్రతిజ్ఞ రూపకల్పనలో సహకరించిన మాల్కం టర్నర్ కి ధన్యవాదాలు. 352 00:21:00,971 --> 00:21:03,223 నా జీవితంలో చాలా వరకూ... 353 00:21:04,558 --> 00:21:06,643 నేను వర్ణ వివక్షను తీవ్రంగా ఎదుర్కొన్నాను అనుకోను. 354 00:21:07,143 --> 00:21:08,144 ఇది నా స్వీయ అనుభవం. 355 00:21:09,479 --> 00:21:11,648 ఇది నాకు సాధ్యమయ్యేలా చక్కని వాతావరణాన్ని నాకు కల్పించడానికి 356 00:21:11,648 --> 00:21:13,900 నా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. 357 00:21:14,985 --> 00:21:16,111 వారికి నేను చాలా రుణపడి ఉంటాను. 358 00:21:18,738 --> 00:21:23,451 కానీ... ఎదుగుతున్న కొద్దీ ఈ ప్రపంచం గురించి తెలుసుకుంటున్న కొద్దీ, 359 00:21:24,244 --> 00:21:26,746 ఈ వర్ణ వివక్ష నుండి తప్పించుకోవడం కష్టంగా మారుతోంది. 360 00:21:27,998 --> 00:21:30,083 నా వయస్సు ఇంకా పదమూడు సంవత్సరాలే, కాబట్టి... 361 00:21:32,627 --> 00:21:34,713 ఒక వర్ణ వివక్ష వ్యతిరేకి కావడం అంటే 362 00:21:34,713 --> 00:21:36,715 మన వ్యాపారాలలో ఇంకా సమాజాలలో వర్ణ వివక్ష 363 00:21:36,715 --> 00:21:38,592 ఇంకా కొనసాగుతోందని గుర్తించడం ఒక్కటే కాదు. 364 00:21:39,467 --> 00:21:41,177 మనం దీని పైన పోరాడుతున్నాం అని చాటడం. 365 00:21:42,846 --> 00:21:46,182 ఈ ప్రతిజ్ఞ పైన సంతకం చేయడం అంటే మీ వ్యాపారాలలో భిన్నత్వం, సమానత్వం 366 00:21:46,266 --> 00:21:49,311 ఇంకా అందరికీ అవకాశాలు కల్పించడానికి మీ నిబద్ధతను ప్రకటించడం మాత్రమే కాదు. 367 00:21:50,395 --> 00:21:53,315 నాలాంటి ఎంతోమంది చిన్నారుల జీవితాలలో ఇది నిజమైన మార్పును తీసుకురావడం. 368 00:21:55,734 --> 00:21:57,903 నేను మీ దుకాణంలోకి అడుగుపెట్టినప్పుడు 369 00:21:57,903 --> 00:21:59,446 వర్ణ వివక్షతో నన్ను వేరుగా చూడరని చాటడం. 370 00:22:00,989 --> 00:22:02,741 కేవలం నా చర్మపు రంగు ఆధారంగా 371 00:22:02,741 --> 00:22:04,701 మీరు పోలీసులను పిలవరని ప్రకటించడం. 372 00:22:05,493 --> 00:22:11,291 చూడండి, మేము పిల్లలం, ఇంకా వ్యాపార యజమానులం కాలేదు. 373 00:22:12,292 --> 00:22:14,044 కానీ మేము ఈ సమాజంలో ఒక భాగం. 374 00:22:15,795 --> 00:22:17,923 ఇంకా ఇటువంటి సమాజాన్నే మేము చూడాలని కోరుకుంటున్నాము. 375 00:22:18,506 --> 00:22:19,507 ధన్యవాదాలు. 376 00:22:23,637 --> 00:22:24,971 శభాష్, నియా! 377 00:22:31,353 --> 00:22:35,023 అదరగొట్టావు, నియా! బాగా మాట్లాడావు! 378 00:22:40,362 --> 00:22:42,697 వర్ణ వివక్షకు మేము వ్యతిరేకం 379 00:22:42,781 --> 00:22:46,201 నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఇదంతా నువ్వు సొంతంగా రాసుకున్నావా? 380 00:22:46,201 --> 00:22:47,786 అంటే, నాన్న సాయం చేశాడు. 381 00:22:47,786 --> 00:22:49,955 నేను పైపైన చూశాను. తనే మొత్తం అంతా చేసుకుంది. 382 00:22:50,372 --> 00:22:52,290 విను, నేను యూనివర్సిటీ పని మీద హడావుడిగా వెళ్లాలి, 383 00:22:52,374 --> 00:22:54,084 కానీ నిన్ను మళ్లీ కౌగలించుకోవచ్చా? 384 00:22:54,960 --> 00:22:56,545 నిన్ను ప్రేమిస్తున్నాను, బుజ్జీ. 385 00:22:56,545 --> 00:22:59,631 నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, అమ్మా. మాల్కమ్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. 386 00:22:59,631 --> 00:23:01,841 సంతోషం, బంగారం! నేను త్వరపడాలి! 387 00:23:02,801 --> 00:23:06,388 ప్రతిజ్ఞ మీద సంతకం చేసినందుకు ధన్యవాదాలు, నాన్నా. -ఆట పట్టిస్తున్నావా? అది నాకు గర్వంగా ఉంది. 388 00:23:06,388 --> 00:23:08,431 నువ్వు నీ స్నేహితుల విషయంలో నేను సంతోషంగా ఉన్నాను, చార్లీ. 389 00:23:08,515 --> 00:23:10,517 నీ వయస్సులో ఉండగా నేను ఇలాంటి పనులు చేసి ఉండాల్సింది. 390 00:23:10,517 --> 00:23:11,851 చార్లీ. -హేయ్, ఎక్కడ ఉన్నావు? 391 00:23:11,935 --> 00:23:15,146 నువ్వు నియా ప్రసంగం దాదాపు మిస్ అయ్యారు. -నేను మిస్ కాలేదు, తను అద్భుతంగా మాట్లాడింది. 392 00:23:15,230 --> 00:23:18,191 అయ్యో, దేవుడా. -హేయ్, చార్లీతో ఒక్క క్షణం మాట్లాడవచ్చా? 393 00:23:18,275 --> 00:23:19,276 తప్పకుండా. 394 00:23:21,194 --> 00:23:22,529 నువ్వు మేజిక్ టేబుల్ ని పూర్తి చేశావు! 395 00:23:22,529 --> 00:23:25,448 ఇది చక్కగా ఉంది. -ఇంకా ఇది పరిశీలించు. 396 00:23:26,157 --> 00:23:27,867 ఇప్పుడు నువ్వు చూస్తున్నావు... 397 00:23:33,915 --> 00:23:35,875 ఇప్పుడు నువ్వు చూడటం లేదు. -ఓహ్, అవును! 398 00:23:37,294 --> 00:23:38,670 మీ నాన్నా నేనూ ఇది చర్చించాము, 399 00:23:38,670 --> 00:23:42,257 నీ స్నేహితులతో నువ్వు ఎక్కువ సమయం గడిపేలా మేము అవకాశాన్ని ఆలోచిస్తాము. 400 00:23:42,883 --> 00:23:46,136 మేము ఇక్కడ స్థిరపడటానికి కారణం పిల్లలకు మంచి రక్షణ ఇంకా భవిష్యత్తు ఉంటాయనే. 401 00:23:46,720 --> 00:23:48,597 దాని ఉద్దేశం ఇక్కడి సమాజంలో భాగం అవ్వాలనే. 402 00:23:48,597 --> 00:23:50,599 నువ్వు నీ సమాజాన్ని సంపాదించుకున్నావు అనిపిస్తోంది. 403 00:23:51,099 --> 00:23:52,893 ఇంకెప్పుడూ అబద్ధం చెప్పనని హామీ ఇస్తున్నాను. 404 00:23:52,893 --> 00:23:54,269 మంచి గ్రేడ్లు నిలబెట్టుకుంటావా? 405 00:23:54,269 --> 00:23:57,439 అవును. తప్పకుండా. ధన్యవాదాలు. 406 00:24:04,446 --> 00:24:06,239 హేయ్. హేయ్! 407 00:24:07,532 --> 00:24:09,451 హాయ్! నీకు ఏ విధంగా సహాయపడగలను? 408 00:24:09,826 --> 00:24:11,703 ఇది విలేజ్ బుక్స్, కదా? 409 00:24:11,703 --> 00:24:14,247 ఇది నీదేనా? నేను ఈ వ్యక్తిని ఇందాకే చూశాను. 410 00:24:14,331 --> 00:24:16,166 ప్యారిస్ క్యాంటీన్ లో ఒక మహిళతో విందు చేస్తున్నాడు. 411 00:24:16,166 --> 00:24:18,460 కానీ మీరు త్వరగా వస్తే మేలు. వాళ్లు ఇప్పుడే మొదలుపెట్టారు. 412 00:24:18,960 --> 00:24:20,128 వావ్. ధన్యవాదాలు. 413 00:24:25,258 --> 00:24:27,344 అతడిని వాళ్లు కనిపెట్టారు! అతడిని కనిపెట్టారు! 414 00:24:27,344 --> 00:24:29,221 ఏంటి? -అలెక్స్ థాంప్సన్. 415 00:24:29,221 --> 00:24:32,140 అతను ప్యారిస్ క్యాంటీన్ లో ఒక మహిళతో విందు చేస్తున్నాడు. 416 00:24:32,224 --> 00:24:35,518 ఒక ఎలుక అతడిని చూసింది. పదండి. వాళ్లు ముగించే లోగా మనం వెళ్లాలి. 417 00:24:35,602 --> 00:24:38,355 అతను సరిగ్గానే చెప్పాడు. ఆ మహిళే అతని తోడు దొంగ కావచ్చు. 418 00:24:38,355 --> 00:24:39,522 వెళదాం పదండి! 419 00:24:40,023 --> 00:24:41,608 ధన్యవాదాలు, మిస్ రేనా! 420 00:24:41,608 --> 00:24:42,692 ఉంటాను! 421 00:24:47,572 --> 00:24:48,990 హే, రాల్ఫ్. ధన్యవాదాలు. 422 00:24:50,200 --> 00:24:52,577 దేని కోసం? -ఈ రహస్యం ఛేదించడంలో నీ సాయానికి. 423 00:24:52,661 --> 00:24:55,664 నువ్వు లేకుండా మేము ఏదీ చేయగలిగే వాళ్లం కాదు. -నీకు రుణపడి ఉన్నాము. ఎక్కువగా. 424 00:24:56,998 --> 00:25:01,294 ఈ సాహస యాత్రే నాకు పారితోషికం. నేను ఇంత మజాని ఎప్పుడూ ఆస్వాదించలేదు. 425 00:25:01,378 --> 00:25:03,463 చాలా సమస్యలలో చిక్కుకున్నాను కూడా. 426 00:25:05,298 --> 00:25:07,425 మా అమ్మ నా గురించి ఎందుకంత బెంగ పడుతుందో తెలిసింది. 427 00:25:07,509 --> 00:25:08,802 ఇప్పుడు కూడా కంగారుపడుతూ ఉంటుంది. 428 00:25:09,970 --> 00:25:12,847 నేను వెళ్లి ఆమెను ఒకసారి చూసి రావాలి. 429 00:25:13,557 --> 00:25:16,851 మౌంటైన్ వ్యూ హోటల్ ఎంత దూరం? -చాలా దూరం. 430 00:25:16,935 --> 00:25:19,646 అవును, సుదూరపు మరో ప్రపంచం లాంటిది. 431 00:25:19,646 --> 00:25:22,524 కానీ, నేను నడిపే వేగానికి, ఎక్కువ సమయం పట్టదు! 432 00:25:24,859 --> 00:25:27,195 మళ్లీ కలుద్దాం. 433 00:25:36,121 --> 00:25:38,081 మౌస్ అండ్ ద మోటర్ సైకిల్ బెవెర్లీ క్లియరీ 434 00:25:38,081 --> 00:25:39,416 అతను పుస్తకంలోకి తిరిగి వచ్చేశాడు. 435 00:25:44,963 --> 00:25:46,673 ఈ చిట్టి ఎలుకని నేను మిస్ అవుతాను. 436 00:25:46,673 --> 00:25:47,757 వెళదాం పదండి. 437 00:25:54,347 --> 00:25:56,266 అదిగో! ఆ మేడ మీద, వంగపండు రంగు పూల వెనుక! 438 00:25:56,266 --> 00:25:57,350 ప్యారిస్ క్యాంటీన్ 439 00:25:57,434 --> 00:26:00,103 అతడే అలెక్స్ థాంప్సన్. -అవును, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? 440 00:26:00,103 --> 00:26:01,855 ఇలా చూడు. నీ తల తిప్పు. 441 00:26:03,732 --> 00:26:04,941 మిమ్మల్ని కలవడం సంతోషం. -ఖచ్చితంగా. 442 00:26:05,025 --> 00:26:06,359 మనం మళ్లీ కలుద్దాం. -జాగ్రత్త. 443 00:26:07,819 --> 00:26:09,029 నేను నమ్మలేకపోతున్నాను. 444 00:26:11,114 --> 00:26:12,240 ఇలా జరగకూడదు. 445 00:26:14,326 --> 00:26:15,327 అమ్మా? 446 00:26:16,077 --> 00:26:17,996 బెవెర్లీ క్లియరీకి అంకితం (1916-2021) 447 00:27:05,043 --> 00:27:07,045 అనువదించిన వారు: సతీశ్ కుమార్