1 00:00:06,132 --> 00:00:09,970 సిసేమ్ వర్క్ షాప్ సమర్పించు 2 00:00:15,600 --> 00:00:18,311 వాళ్లు ఎక్కడికి వెళ్లారు? మా అమ్మ వెళ్లిపోతోంది. 3 00:00:18,395 --> 00:00:19,729 అక్కడ, ఆ ఎర్ర కారులో. 4 00:00:19,813 --> 00:00:21,731 ఇది నమ్మలేకపోతున్నాను. మనం చాలా ఆలస్యం అయ్యాము. 5 00:00:21,815 --> 00:00:23,775 కానీ థాంప్సన్ ఎక్కడ? 6 00:00:23,775 --> 00:00:25,068 నేను లోపలికి వెళ్లి చూస్తాను. 7 00:00:26,444 --> 00:00:29,072 అతను ఇప్పుడే మాయం అయిపోయినట్లు అనిపిస్తోంది. 8 00:00:29,906 --> 00:00:31,032 అతను అక్కడ కూడా లేడు. 9 00:00:33,118 --> 00:00:34,119 ప్యారిస్ క్యాంటీన్ 10 00:00:34,119 --> 00:00:36,079 అతడిని పట్టుకోలేకపోయాం. ఇందాక ఇక్కడే ఉన్నాడు. 11 00:00:37,455 --> 00:00:39,374 కంగారు పడకు. మేము అతడిని పట్టుకుంటాం, నియా. 12 00:00:40,584 --> 00:00:42,252 ఒక ఇబ్బందికరమైన ప్రశ్న అడుగుతాను. 13 00:00:43,587 --> 00:00:45,630 అతను మీ అమ్మని ఎందుకు కలుసుకున్నాడు? 14 00:00:46,381 --> 00:00:47,716 నాకు తెలియదు. 15 00:00:49,509 --> 00:00:50,844 వెళదాం పదండి. 16 00:01:11,448 --> 00:01:13,241 ఘోస్ట్ రైటర్ 17 00:01:14,951 --> 00:01:16,995 నువ్వు తెగ నడుస్తున్నావు. విపరీతంగా. 18 00:01:16,995 --> 00:01:18,371 నేను ఆలోచిస్తున్నాను. 19 00:01:19,456 --> 00:01:23,168 నియా, బహుశా ఇది ఇలా సాధ్యమై ఉండచ్చు... 20 00:01:24,961 --> 00:01:26,379 పట్టించుకోకు. 21 00:01:26,463 --> 00:01:27,547 నేను ఊరికే చెప్పేస్తాను. 22 00:01:30,759 --> 00:01:32,969 మీ అమ్మ ఈ వ్యవహారంలో పాలు పంచుకునే అవకాశం ఉందా? 23 00:01:33,053 --> 00:01:34,763 లేదు. అది కాదు. 24 00:01:35,472 --> 00:01:38,016 ఎలోకెంట్ పెసంట్ ని ఈజిప్టుకి తిరిగి ఇచ్చేయాలని మా అమ్మ కోరుకుంది. 25 00:01:38,016 --> 00:01:39,559 దాన్ని దొంగిలించడానికి ఎందుకు సహకరిస్తుంది? 26 00:01:39,643 --> 00:01:41,728 అవును. అందులో అర్థం లేదు. 27 00:01:42,270 --> 00:01:44,314 అయితే మరి ఆమె అలెక్స్ థాంప్సన్ ని ఎందుకు కలుసుకుంది? 28 00:01:44,314 --> 00:01:46,274 ఇంకా ఈ అలెక్స్ థాంప్సన్ అసలు ఎవరు? 29 00:01:46,358 --> 00:01:48,485 ఆ వ్యక్తి గురించి ఎటువంటి వివరాలూ మనకి తెలియడం లేదు. 30 00:01:53,573 --> 00:01:55,367 మనకి ఏం తెలుసో వాటిని రాద్దాము. 31 00:01:56,034 --> 00:01:58,411 క్యాంపస్ చుట్టుపక్కల 32 00:01:58,995 --> 00:02:02,207 ఎందుకు? 33 00:02:06,169 --> 00:02:08,462 చక్కగా ఉంది. నీకు దొరికిందా? -అవును. 34 00:02:12,425 --> 00:02:13,969 సరే. మనం మొదలుపెడదాం. 35 00:02:16,012 --> 00:02:18,181 థాంప్సన్ ఈపీ స్థానంలో నకిలీది పెట్టాడని మనకి తెలుసు. 36 00:02:18,265 --> 00:02:19,432 అలెక్స్ థాంప్సన్ 10/3 37 00:02:19,516 --> 00:02:23,103 కానీ అతను లైబ్రరీ నుండి సొరంగం ద్వారా దానిని బయటకు తీసుకువెళ్లలేదు. 38 00:02:23,103 --> 00:02:25,272 ఆ పని చేసింది అతని తోడుదొంగ. ఒక మహిళ. 39 00:02:26,273 --> 00:02:29,359 ఆ సొరంగం స్కూల్ హౌస్ కి దారి తీస్తుంది, దాని నుండి ఆమె ఈపీ తో పారిపోయింది. 40 00:02:30,026 --> 00:02:32,821 కానీ ఎవరో ఆమెను చూసి ఓల్డ్ చాన్సీ దెయ్యం అనుకున్నారు. 41 00:02:32,821 --> 00:02:33,738 ఘోస్ట్ ని చూశారా? 42 00:02:33,822 --> 00:02:35,865 మహిళ? 43 00:02:35,949 --> 00:02:37,242 అక్టోబరు 3వ తేదీన వెళ్లారు 44 00:02:37,242 --> 00:02:39,744 స్కూల్ హౌస్ కి సొరంగాలు స్నేహితులు 45 00:02:39,828 --> 00:02:43,540 ఇది చూడటానికి బాగుంది. కానీ మనం ఇంకా చాలా వివరాలు సేకరించాలి. 46 00:02:45,041 --> 00:02:46,960 ఆలివర్ రహస్య చిహ్నాలను పరిశీలిద్దాము. 47 00:02:46,960 --> 00:02:49,713 మంచి ఆలోచన. బహుశా మనం ఏదైనా మిస్ అయి ఉండచ్చు. 48 00:02:53,341 --> 00:02:54,342 వాస్తవంగా... 49 00:02:56,720 --> 00:02:58,763 ఆలివర్ కి తెలిసిన దాని కన్నా మనకు ఎక్కువ తెలుసు. 50 00:02:58,847 --> 00:02:59,973 ఆలివర్ రామోస్ జీవిత గాథ 51 00:02:59,973 --> 00:03:02,475 సరే, ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 52 00:03:04,060 --> 00:03:05,186 నేను ఇంటికి వచ్చేశా! 53 00:03:08,899 --> 00:03:09,941 హేయ్, అమ్మా. -హాయ్. 54 00:03:10,025 --> 00:03:11,192 సుదీర్ఘమైన రోజు కదా? 55 00:03:11,735 --> 00:03:14,613 చాలా. కాళ్లు జాపేయకుండా ఇంక ఆగలేను. 56 00:03:15,322 --> 00:03:16,948 సరదా కోసం ఏమైనా చేశావా? 57 00:03:17,616 --> 00:03:20,160 యూనివర్సిటీ పనులు చాలా విసిగిస్తాయి, బుజ్జీ. 58 00:03:20,744 --> 00:03:22,621 ఏమైనా ఆసక్తికరమైన సమావేశాలు జరిగాయా? 59 00:03:22,621 --> 00:03:28,668 అంటే, నేను ఒక విరాళాల దాతని కలిశాను. అది ఆసక్తికరమైనదో కాదో చెప్పలేను. 60 00:03:28,752 --> 00:03:31,922 ఏ దాత? అతనికి ఏమైనా పేరు ఉందా, లేక... 61 00:03:31,922 --> 00:03:33,298 అతను ఏ ప్రాంతానికి చెందిన వాడు? 62 00:03:34,257 --> 00:03:36,259 నీ ఉద్యోగం గురించి మరింత తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను, అమ్మా. 63 00:03:36,843 --> 00:03:40,639 సరే అయితే. అతని పేరు అలెక్స్ థాంప్సన్. సంతృప్తి చెందావా? 64 00:03:40,639 --> 00:03:44,559 అతని గురించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? పుట్టుమచ్చలు, గుర్తులు, నత్తి లాంటివి? 65 00:03:45,268 --> 00:03:46,269 అతను ఆస్ట్రేలియా దేశస్థుడు. 66 00:03:46,353 --> 00:03:48,980 ఆస్ట్రేలియన్? ఆసక్తిగా ఉంది. 67 00:03:50,023 --> 00:03:51,358 మీరు దేని గురించి మాట్లాడుకున్నారు? 68 00:03:51,358 --> 00:03:54,444 బంగారం, నా పని మీద నువ్వు ఇంత ఆసక్తి చూపడం గొప్ప విషయం, 69 00:03:54,444 --> 00:03:56,154 కానీ నీ స్నేహితులు నీ కోసం ఎదురుచూస్తున్నారేమో? 70 00:04:02,494 --> 00:04:03,620 సరే. 71 00:04:03,620 --> 00:04:05,121 ఆస్ట్రేలియన్ 72 00:04:06,206 --> 00:04:07,249 ఆస్ట్రేలియన్. 73 00:04:07,249 --> 00:04:09,960 అతను ఒక ఖండానికి పరిమితం అయ్యాడన్న మాట. 74 00:04:10,794 --> 00:04:13,547 మనం ఇంక ముగిద్దామా? నాకు విశ్రాంతి కావాలి. -తప్పకుండా. 75 00:04:14,297 --> 00:04:17,050 నేను పుస్తకాల దుకాణం దగ్గర సిడ్ ని కలుసుకోవాలి. తను నన్ను ఇంటి దగ్గర దిగబెడుతుంది. 76 00:04:17,634 --> 00:04:20,720 అక్కడి వరకూ కలిసి నడుద్దామా? నువ్వు వెళ్లి ఇద్రిస్ ని చూడబోతున్నావు, కదా? 77 00:04:21,471 --> 00:04:22,806 నిజానికి, నేను చూడబోవడం లేదు. 78 00:04:22,806 --> 00:04:25,934 కమ్యూనిటీ సెంటర్ లో ఒక స్నేహితుడు వాడి బాగోగులు చూసుకుంటున్నాడు, 79 00:04:25,934 --> 00:04:27,435 కాబట్టి నాకు మరింత సమయం దొరికింది. 80 00:04:27,519 --> 00:04:29,688 మంచిది. నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? 81 00:04:30,313 --> 00:04:33,066 నువ్వు కొత్త హాబీ కోసం చూస్తుంటే, నీకు మేజిక్ సిఫార్సు చేస్తాను. 82 00:04:33,817 --> 00:04:35,235 లేదా బహుశా వీడియో గేమ్స్. 83 00:04:35,986 --> 00:04:36,987 మంచిది. 84 00:04:36,987 --> 00:04:39,322 ఇద్దరూ సరదాగా గడపండి. ఆలివర్ కనిపిస్తే నాకు సందేశం ఇవ్వండి. 85 00:04:41,283 --> 00:04:42,367 కలుస్తాను. 86 00:04:43,410 --> 00:04:45,370 అది ఏంటి? ఇది సరదాగా ఉంది. 87 00:04:46,371 --> 00:04:48,331 నువ్వు సెక్టర్ 371 ఎప్పుడూ ఆడలేదా? 88 00:04:48,873 --> 00:04:50,083 నువ్వు ఎక్కడ ఉన్నావు? 89 00:04:51,418 --> 00:04:54,921 అంటే, సిరియా. ఇంకా టర్కీ. 90 00:04:56,423 --> 00:04:57,424 మన్నించు. 91 00:04:58,008 --> 00:05:02,387 అవి మనకు లేవు అని బాధ పడటం లేదు. నేను... నేను వాటి గురించి ఎప్పుడూ తెలుసుకోలేకపోయాను. 92 00:05:04,848 --> 00:05:06,349 నీకు కావాలంటే నేను బోధించగలను. 93 00:05:07,601 --> 00:05:09,978 తప్పకుండా. అది గొప్ప విషయం. 94 00:05:19,154 --> 00:05:21,740 వైనల్ 95 00:05:21,740 --> 00:05:23,575 షీస్ ఎ రెయిన్బో 96 00:05:23,575 --> 00:05:25,285 నీకు సాయం చేస్తాను. నా హామీ. -నువ్వు చేస్తావా? 97 00:05:25,285 --> 00:05:26,369 ప్రమాణం చేస్తావా? -చేస్తాను. 98 00:05:26,453 --> 00:05:27,871 ధన్యవాదాలు. -హాయ్, సిడ్. వెళ్లడానికి సిద్ధమా? 99 00:05:27,871 --> 00:05:28,955 హేయ్. 100 00:05:29,706 --> 00:05:33,001 ఓహ్, నా స్నేహితురాలు నీకు గుర్తుంది కదా... -ఆడ్రే, కదా? 101 00:05:33,001 --> 00:05:34,544 ఆంబర్ విలియమ్స్ 102 00:05:34,628 --> 00:05:36,338 నిన్ను మళ్లీ కలవడం సంతోషం. 103 00:05:36,338 --> 00:05:38,924 మేము చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. నువ్వు కొద్దిసేపు బయట ఉండగలవా? 104 00:05:39,841 --> 00:05:41,301 క్షమించు. నేను నీకు సమయం కేటాయిస్తాను. 105 00:05:41,301 --> 00:05:43,345 రేపు స్కూలు తరువాత నిన్ను నేను పికప్ చేసుకుంటే ఎలా ఉంటుంది, 106 00:05:43,345 --> 00:05:46,431 ఆపై మనం నీకు ఇష్టమైన మేజిక్ దుకాణానికి వెళ్లి ఆ తరువాత ఫ్రో-యో తిందామా? 107 00:05:47,265 --> 00:05:49,517 నీకు తెలుసా, మా సోదరి ఒక నిపుణురాలైన మెజీషియన్. 108 00:05:49,601 --> 00:05:50,435 ఆ అవకాశమే లేదు. 109 00:05:51,978 --> 00:05:52,979 శిక్షణలో ఉన్నాను. 110 00:05:53,063 --> 00:05:54,814 సరే, నీ ఆలోచనని అంగీకరిస్తాను. 111 00:05:54,898 --> 00:05:55,982 ధన్యవాదాలు. 112 00:06:10,622 --> 00:06:11,998 ట్యాంక్ అండ్ ద బంగాస్ 113 00:06:30,559 --> 00:06:33,895 ఆమె ప్రతి చోటుకీ రంగులమయంగా వస్తుంది 114 00:06:33,979 --> 00:06:36,064 ఆమె తన కురులను దువ్వుకుంటుంది 115 00:06:36,064 --> 00:06:39,859 ఆమె ఒక రెయిన్బో లాంటిది 116 00:06:39,943 --> 00:06:42,320 వస్తోంది, గాలి రంగులతో నిండింది 117 00:06:42,904 --> 00:06:44,906 ఓహ్, అన్ని చోట్లా 118 00:06:44,990 --> 00:06:50,328 ఆమె రంగులలో వస్తుంది 119 00:07:01,756 --> 00:07:04,634 ఆమె ప్రతి చోటుకీ రంగులలో వస్తుంది 120 00:07:12,642 --> 00:07:15,937 చాలా విచిత్రంగా ఉంది. పాటలో పదాలు అలా మాయమైపోయినట్లు ఉంది. 121 00:07:16,021 --> 00:07:17,689 నాకు ఇష్టమైన గీతం, "షీస్ ఎ రెయిన్బో." 122 00:07:18,940 --> 00:07:20,567 షీస్ ఎ రెయిన్బో? 123 00:07:24,404 --> 00:07:25,739 ఈ పాట దేని గురించి? 124 00:07:26,656 --> 00:07:28,992 రోలింగ్ స్టోన్స్ వాళ్లు ఏం ఆలోచించారో నాకు తెలియదు. 125 00:07:29,868 --> 00:07:33,038 వాళ్లు మొదటగా ఈ పాట రాశారు. ట్యాంక్ అండ్ ద బంగాస్ వాళ్లు దీనిని పాడారు. 126 00:07:33,038 --> 00:07:37,208 నాకు మాత్రం, వేసవి సెలవుల్లో మొదటి రోజుని ఎప్పుడూ తల్చుకుంటాను. 127 00:07:37,292 --> 00:07:39,544 నా ఆఖరి పరీక్ష రాసి పార్కు వైపు వెళ్లాను, 128 00:07:39,628 --> 00:07:42,172 అక్కడ ఒక వీధి ప్రదర్శనలో ఈ పాట పాడుతున్నారు. 129 00:07:42,172 --> 00:07:46,092 అందరూ దానిని చూస్తూ పాడుతున్నంత సేపూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. 130 00:07:46,176 --> 00:07:49,596 సంగీతం మనల్ని మరో కాలానికి ఎలా తీసుకువెళ్లగలదు అనేది విచిత్రమైన విషయం, కదా? 131 00:07:49,596 --> 00:07:51,223 అవును, విచిత్రమైనది. 132 00:07:52,015 --> 00:07:53,475 ఈ పదాలు ఎలా వస్తాయి? 133 00:07:58,521 --> 00:08:01,233 "ఆమె ప్రతి చోటుకీ రంగులలో వస్తుంది. 134 00:08:01,233 --> 00:08:02,776 కురులను అందంగా దువ్వుకుంటుంది. 135 00:08:03,526 --> 00:08:05,237 ఆమె ఒక రెయిన్బో లా ఉంటుంది." 136 00:08:10,033 --> 00:08:11,243 మన్నించండి. 137 00:08:14,663 --> 00:08:17,249 హాయ్. నా పేరు రెయిన్బో. నీ పేరు ఏమిటి? 138 00:08:17,832 --> 00:08:18,875 చార్లీ. 139 00:08:18,959 --> 00:08:20,252 నిన్ను కలవడం సంతోషం. 140 00:08:20,961 --> 00:08:22,504 ఈ ప్రదేశం పేరు ఏమిటి? 141 00:08:22,504 --> 00:08:25,382 నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు, కానీ నాకు నచ్చింది. 142 00:08:25,382 --> 00:08:27,092 చాలా రంగులు ఉన్నాయి. 143 00:08:27,092 --> 00:08:28,385 నీకు ఇష్టమైన రంగు ఏంటి? 144 00:08:29,511 --> 00:08:30,679 ఆరెంజ్? 145 00:08:30,679 --> 00:08:32,472 నాకు కూడా ఆరెంజ్ అంటే ఇష్టం. 146 00:08:32,556 --> 00:08:33,390 ఇదిగో. 147 00:08:36,268 --> 00:08:37,310 ధన్యవాదాలు. 148 00:08:38,144 --> 00:08:41,565 అయితే, నువ్వు ఏ రంగు కోరుకుంటే ఆ రంగులోకి మారిపోగలవు కదా? 149 00:08:41,565 --> 00:08:43,942 వాస్తవంగా, నేను అంతకన్నా ఎక్కువే చేయగలను. 150 00:08:43,942 --> 00:08:45,026 చూడాలని ఉందా? 151 00:08:50,782 --> 00:08:53,618 వావ్. సరే. 152 00:08:56,454 --> 00:08:57,455 ఇప్పుడే వచ్చేస్తాను. 153 00:09:02,294 --> 00:09:03,503 మాల్కమ్. 154 00:09:04,713 --> 00:09:09,301 ఆ పాటలో రూపం మార్చడం గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? 155 00:09:10,635 --> 00:09:13,305 అంటే, నేను ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. 156 00:09:14,556 --> 00:09:16,474 కానీ సంగీతం కొన్నిసార్లు అస్పష్టంగా ఉండచ్చు. 157 00:09:16,558 --> 00:09:19,019 ఆ ఖాళీలను పూరించుకునే బాధ్యత శ్రోతకే ఉంటుంది. 158 00:09:19,019 --> 00:09:22,355 కవితలు మాదిరిగా పాటలు కూడా ఎవరి వివరణ వారు ఇచ్చుకునేలా ఉంటాయి. 159 00:09:24,858 --> 00:09:27,319 అవును. వివరణ. 160 00:09:28,236 --> 00:09:31,031 ఇప్పుడు నీకు ప్రాథమిక అంశాలు తెలిశాయి, కాబట్టి నీ సొంత పాత్రని రూపొందించుకో. 161 00:09:31,698 --> 00:09:33,575 నేను మెకానిక్ పాత్రని సూచిస్తాను. 162 00:09:33,575 --> 00:09:37,037 అతనికి బలమైన ఆరోగ్యం, ఇంకా ఎక్కువ చురుకుదనంతో పాటు గొప్ప సత్తువ ఉన్నాయి. 163 00:09:37,037 --> 00:09:38,872 అలాగే అతను ఇతర రోబోలకు మరమ్మతులు చేయగలడు. 164 00:09:39,456 --> 00:09:42,876 వావ్. వీడియో గేమ్స్ లో నీకు చాలా నైపుణ్యం ఉంది. -అవును. 165 00:09:43,501 --> 00:09:44,669 నాకూ ఏదైనా నైపుణ్యం ఉంటే బాగుండేది. 166 00:09:44,753 --> 00:09:47,130 నీకు గేమ్స్ ఉన్నాయి. చార్లీకి మేజిక్ ఉంది. 167 00:09:47,756 --> 00:09:49,716 ఇలా చూడు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. 168 00:09:49,716 --> 00:09:51,092 నువ్వు దానిని అన్వేషించాలి అంతే. 169 00:09:53,220 --> 00:09:56,014 సెక్టర్ 371 170 00:09:56,598 --> 00:09:57,515 ఏం జరుగుతోంది? 171 00:10:02,354 --> 00:10:04,564 ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, నేనేమీ చేయడం లేదు. 172 00:10:06,524 --> 00:10:09,861 ఆగు. ఆ పాత్ర ఎవరిని ఎక్కువగా పోలి ఉందంటే... 173 00:10:11,571 --> 00:10:12,572 థాంప్సన్. 174 00:10:15,617 --> 00:10:17,786 ఆలివర్ ఈ గేమ్ ద్వారా మనకి ఒక ఆధారం ఇస్తున్నాడు. 175 00:10:18,286 --> 00:10:19,537 దాని అర్థం ఏమిటి? 176 00:10:20,038 --> 00:10:22,749 మనం థాంప్సన్ లాగా ఈ గేమ్ ఆడాలని అతను కోరుకుంటున్నాడా? 177 00:10:23,375 --> 00:10:24,417 "క్యారెక్టర్." 178 00:10:26,419 --> 00:10:27,546 నాకు అర్థమైంది. 179 00:10:29,005 --> 00:10:32,300 ఆలివర్ అచ్చు థాంప్సన్ ని పోలి ఉండే ఒక పాత్రని రూపొందించాడు. 180 00:10:33,468 --> 00:10:37,305 బహుశా అతను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే థాంప్సన్ నిజమైన వ్యక్తి కాదు అని. 181 00:10:37,806 --> 00:10:38,807 అతను ఒక పాత్ర. 182 00:10:38,807 --> 00:10:40,600 అవును. 183 00:10:41,101 --> 00:10:42,978 అతను మారువేషంలో ఉన్నాడు. 184 00:10:42,978 --> 00:10:45,522 అతను ఈ వ్యవహారంలో మా అమ్మని ఎందుకు లాగుతున్నాడు? 185 00:10:45,522 --> 00:10:46,606 నియా? 186 00:10:48,233 --> 00:10:51,152 చెత్త బయట పడేయమని నీకు చెప్పాను కదా. అంతటా ఈగలు ముసురుతున్నాయి. 187 00:10:51,820 --> 00:10:53,738 నేను ఈ ఉదయం ఆ పని చేశాను. 188 00:10:54,364 --> 00:10:55,365 బహుశా నేను... 189 00:10:58,577 --> 00:10:59,661 మర్చిపోయి ఉంటాను. 190 00:11:00,829 --> 00:11:02,163 ఊరికే ఆటపట్టిస్తున్నాను. 191 00:11:02,831 --> 00:11:05,208 నియా, సమీర్, రెయిన్బోని కలుసుకోండి. 192 00:11:05,292 --> 00:11:06,626 దొరికిపోయారు! 193 00:11:07,210 --> 00:11:10,255 ఆమెను నీలం రంగు దుస్తులు ధరించగా చూశావా? 194 00:11:12,424 --> 00:11:14,718 ఆకాశమే నీ ముందు ఉంటుంది చూడు 195 00:11:16,970 --> 00:11:19,055 ఆమె ముఖం ఒక తెరచాపలా ఉంది 196 00:11:19,139 --> 00:11:21,224 మచ్చలేని తెలుపు రంగుతో మెరిసిపోతోంది 197 00:11:21,808 --> 00:11:24,227 ఇంత తెల్లని మహిళని ఎప్పుడయినా చూశావా? 198 00:11:24,311 --> 00:11:25,770 షీస్ ఎ రెయిన్బో ట్యాంక్ అండ్ ద బంగాస్ 199 00:11:25,854 --> 00:11:28,064 వాళ్లు నిజంగా నా గురించే పాడుతున్నారు. 200 00:11:28,148 --> 00:11:31,026 మొదట నిన్ను నేను నమ్మలేదు కానీ, నువ్వు నిజమే చెప్పావు. 201 00:11:31,026 --> 00:11:32,694 ఇది నా పాట. 202 00:11:33,945 --> 00:11:37,908 ఆలివర్ కి ఈ పాట ఇష్టం, కానీ ఇందులో రూపు మారడం గురించి ప్రస్తావన లేదు. 203 00:11:39,117 --> 00:11:42,203 పాటలో పదాలు ఎవరికి వారు అన్వయించుకోవచ్చని మాల్కమ్ చెప్పాడు. 204 00:11:42,871 --> 00:11:45,957 బహుశా ఆలివర్ ఈ పాటని విన్నప్పుడు రెయిన్బోని రూపు మార్చేదిగా ఊహించుకుని ఉంటాడు. 205 00:11:46,750 --> 00:11:50,128 సరే, ఈ రహస్యాన్ని ఛేదించడంలో మనకు సాయంగా ఆలివర్ ఈ రెయిన్బోని విడుదల చేసి ఉంటాడు. 206 00:11:50,212 --> 00:11:51,213 నిజం. 207 00:11:51,213 --> 00:11:53,506 బహుశా ఆమె వేరే వ్యక్తులుగా రూపాన్ని మార్చుకోగలదేమో. 208 00:11:54,132 --> 00:11:55,759 అది మనకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పలేను. 209 00:11:56,343 --> 00:11:57,928 ఆమె అదృశ్యం కాగలదు, గుర్తుందా? 210 00:11:58,678 --> 00:12:00,430 మన రూపాలు మార్చుకోవాలి అనుకుంటున్నాను. 211 00:12:01,056 --> 00:12:03,308 నేను ఒక రోజు మొత్తం నియాలా మారగలను. 212 00:12:03,308 --> 00:12:05,435 ఈ మంచి గేమ్స్ అన్నీ ఆడుకుంటాను. 213 00:12:20,408 --> 00:12:21,952 ఇప్పుడు ఏం జరిగింది? 214 00:12:21,952 --> 00:12:25,413 అద్భుతం. నువ్వు ఈ పని చేయగలవు అని నాతో ఎందుకు చెప్పలేదు, చార్లీ? 215 00:12:25,997 --> 00:12:27,290 నేను చేయగలను అని నాకు కూడా తెలియదు. 216 00:12:27,374 --> 00:12:29,584 నేను ఊరికే అలా అనుకున్నాను, అది జరిగిపోయింది. 217 00:12:30,168 --> 00:12:31,294 నియా, నువ్వు ప్రయత్నించు. 218 00:12:36,800 --> 00:12:38,385 నువ్వు ఇంకా నువ్వులాగే ఉన్నావు, నియా. 219 00:12:39,970 --> 00:12:41,721 నా రూపంలోకి మారు! 220 00:12:43,098 --> 00:12:45,225 చార్లీ, నువ్వు ధరించిన ఆ బ్రేస్లెట్ ఏంటి? 221 00:12:45,725 --> 00:12:46,726 ఇది రెయిన్బో నాకు ఇచ్చింది. 222 00:12:47,686 --> 00:12:48,979 బహుశా అది కీలకం అనుకుంటా. 223 00:12:48,979 --> 00:12:53,149 సెక్టర్ 371 గేమ్ లో, ఒక పాత్ర మనకు తన ఆయుధం ఇస్తే, మనం ఆ శక్తులను పొందుతాము. 224 00:12:53,233 --> 00:12:54,985 అది ఉన్నందువల్ల నువ్వు రూపు మారి ఉండచ్చు. 225 00:12:55,569 --> 00:12:57,404 అలాగయితే, ఒక రంగుని ఎంచుకో. 226 00:12:57,404 --> 00:12:58,863 నేను నీలం రంగుని తీసుకుంటాను. 227 00:13:03,785 --> 00:13:05,453 నేను కోరుకున్న వ్యక్తిలా ఇప్పుడు మారిపోగలనా? 228 00:13:05,537 --> 00:13:08,415 రెయిన్బో, నువ్వు మా అమ్మ రూపంలోకి ఇంతకుముందు ఎలా మారావు? 229 00:13:08,415 --> 00:13:10,041 చార్లీ ఆమె ఫోటోని నాకు చూపించింది. 230 00:13:10,125 --> 00:13:13,378 నేను దాని మీద దృష్టి సారించి తరువాత ఆ రూపంలోకి మారాలని నా మనస్సులో అనుకున్నాను. 231 00:13:13,378 --> 00:13:17,048 ఎవరైనా నా ముందు నిలబడితే, నేను వాళ్లని చూసి అదే విధంగా చేయగలను. 232 00:13:17,132 --> 00:13:22,512 అయితే, ఆ వ్యక్తి ఫోటోని గాని లేదా ప్రత్యక్షంగా గాని మనం చూడగలగాలి. 233 00:13:23,555 --> 00:13:25,348 నేను నీలా, నువ్వు చార్లీలా రూపాలు మారుదాం. 234 00:13:42,198 --> 00:13:44,910 ఇది చాలా విచిత్రంగా ఉంది. 235 00:13:44,910 --> 00:13:46,620 అది చాలా తక్కువ ప్రకటన. 236 00:13:46,620 --> 00:13:48,455 ఇది చాలా చక్కగా ఉంది! 237 00:13:48,455 --> 00:13:50,916 నేను ఇదివరకు ఎప్పుడూ నా శక్తులను వేరే వారితో పంచుకోలేదు. 238 00:13:51,666 --> 00:13:53,877 అంటే, వాటిని పంచుకునే వ్యక్తులు ఎవరూ ఎప్పుడూ నాకు లేరు. 239 00:13:53,877 --> 00:13:57,380 నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. ఆ పాటలో ఏకైక పాత్ర నువ్వే. 240 00:13:58,298 --> 00:14:01,760 తను ఒంటరిది అనిపిస్తోంది. -నేను ఒంటరిగా లేను. సంతోషంగా ఉన్నాను. 241 00:14:01,760 --> 00:14:04,387 నేను వచ్చినప్పటి నుండి చాలా చక్కని కొత్త విషయాలు చూస్తున్నాను. 242 00:14:04,471 --> 00:14:05,472 ఇలాంటివి. 243 00:14:07,974 --> 00:14:09,351 అన్నట్లు, ఇదంతా ఏంటి? 244 00:14:12,354 --> 00:14:15,065 మనం ముందుగా మన రూపాల్లోకి మళ్లిపోదాం. 245 00:14:15,065 --> 00:14:17,984 ఇది చాలా విచిత్రంగా మారుతోంది. 246 00:14:25,533 --> 00:14:27,535 దీని గురించి తెలుసుకుంటాను. 247 00:14:27,619 --> 00:14:31,748 ఆలివర్ అనే దెయ్యం నన్ను విడుదల చేసింది ఈ వ్యక్తిని పట్టుకోవడానికే కదా? 248 00:14:32,374 --> 00:14:33,375 అలెక్స్ థాంప్సన్? 249 00:14:33,375 --> 00:14:37,420 అవును. కానీ ఒకే ఒక్క సమస్య ఏమిటంటే, అతను మారువేషంలో ఉన్నాడు, 250 00:14:37,504 --> 00:14:40,048 కాబట్టి అతని అసలు రూపం ఏమిటో మాకు తెలియదు. 251 00:14:40,048 --> 00:14:41,967 గ్రెగ్ గుయెన్ తో మనం మాట్లాడితే? 252 00:14:42,842 --> 00:14:45,720 ఆ రాత్రి ఓల్డ్ చాన్సీనిాను చూశానని చెబుతున్న ఆ సంగీతం విద్యార్థి. 253 00:14:45,804 --> 00:14:46,805 ఇప్పుడే అతని గురించి చూశాను. 254 00:14:46,805 --> 00:14:50,267 క్యాంపస్ లో రేపు అతను తన రాక్ బ్యాండ్ తో ఆడిషన్స్ ఇస్తున్నాడు. 255 00:14:50,267 --> 00:14:52,185 అది గొప్ప ఆలోచనగా అనిపిస్తోంది. 256 00:14:52,269 --> 00:14:55,939 కానీ మనం మొదట, థాంప్సన్ తో మాట్లాడిన తరువాతే ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటా. 257 00:14:57,023 --> 00:15:01,152 ఆ లైబ్రరీ ఉద్యోగి. ఆర్కైవ్ గదికి ఎవరు వచ్చేది పోయేది గమనించేది ఆమెనే. 258 00:15:01,236 --> 00:15:02,821 కానీ అది ఇప్పుడు మూసి ఉంటుంది. 259 00:15:03,405 --> 00:15:05,365 మనం లోపలికి వెళ్లడానికి మళ్లీ మా నాన్నని వాడుకోలేము. 260 00:15:05,865 --> 00:15:06,866 మనం మెక్ కార్మాక్ రూపంలో వెళదాం. 261 00:15:06,950 --> 00:15:09,744 అతను లైబ్రేరియన్ కి స్నేహితుడు. వాళ్లని ఈ రోజు పుస్తకాల దుకాణంలో చూశాను. 262 00:15:09,828 --> 00:15:10,829 నిపుణుడు ఈపీ నకిలీది అని చెప్పాడు 263 00:15:10,829 --> 00:15:13,873 నువ్వు ఈ పని చేయాలి, నియా. అతను ఎలా ఉంటాడో నీకు తెలుసు. 264 00:15:15,041 --> 00:15:16,626 నేను ఒక ప్రయత్నం చేస్తాను. 265 00:15:16,710 --> 00:15:18,795 ఏం మాట్లాడాలో తెలియకపోతే అప్పుడు నేను ఏం చేయాలి? 266 00:15:20,922 --> 00:15:23,633 ఊరికే నీ గొంతు సవరించుకో. వృద్ధులైన మగవారు ఎప్పుడూ అదే చేస్తుంటారు. 267 00:15:37,772 --> 00:15:38,857 ఈ పని చేద్దాం. 268 00:15:41,109 --> 00:15:42,569 నువ్వు గొప్పగా చేయగలవు, నియా! 269 00:15:49,242 --> 00:15:50,243 టాడ్. 270 00:15:51,578 --> 00:15:52,621 భలే ఆశ్చర్యంగా ఉంది. 271 00:15:56,541 --> 00:15:57,542 హాయ్. 272 00:16:00,462 --> 00:16:01,630 చక్కని బ్రేస్లెట్. 273 00:16:03,089 --> 00:16:04,299 నా మేనకోడలు ఇచ్చింది. 274 00:16:04,966 --> 00:16:06,968 చాలా ముద్దుగా ఉంది. ఏ మేనకోడలు? 275 00:16:07,052 --> 00:16:09,471 ఆ చిన్న అమ్మాయి? 276 00:16:09,971 --> 00:16:11,056 సరే, వచ్చినందుకు సంతోషం. 277 00:16:11,056 --> 00:16:14,726 ప్రజలకు ఇది మూసివేయడంతో ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటోంది. 278 00:16:14,726 --> 00:16:16,478 మళ్లీ ఎప్పుడు తెరవచ్చో సమాచారం ఉందా? 279 00:16:16,478 --> 00:16:18,480 అదంతా ఆ కేసు పరిశోధన మీద ఆధారపడి ఉంటుంది, అనుకుంటాను. 280 00:16:19,898 --> 00:16:21,650 వాస్తవంగా, ఇప్పుడు నువ్వు ప్రస్తావించావు కాబట్టి, 281 00:16:21,650 --> 00:16:24,027 నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. -ఆగు. 282 00:16:24,861 --> 00:16:26,071 నేను ఏం చదువుతున్నానో తెలుసా? 283 00:16:26,738 --> 00:16:28,240 నిన్న నువ్వు చదవమని చెప్పిన పుస్తకమే. 284 00:16:28,240 --> 00:16:29,908 ప్రాచీన ఈజిప్టు కవితల గురించి. 285 00:16:29,908 --> 00:16:30,992 ప్రాచీన ఈజిప్టు సాహిత్యం 286 00:16:32,244 --> 00:16:35,080 ఇందాకే ఈ కవిత చదివాను, ఇంక నీ సూచనలు తీసుకుందాం అనుకున్నాను. 287 00:16:36,122 --> 00:16:40,377 ఇది ఏమైనా కాల్పనిక పునర్నిర్మాణమా లేక వాస్తవిక భాషాపరమైన పరిశోధనా? 288 00:16:41,419 --> 00:16:46,633 బహుశా అది అన్వయించుకోవడానికి సంబంధించినది కావచ్చు. 289 00:16:51,346 --> 00:16:53,348 చార్లీ దాదాపుగా ఇక్కడకు చేరుకుందని చెబుతోంది. 290 00:16:53,348 --> 00:16:55,976 బాగుంది. అది ఎక్కడ ఉంది? 291 00:16:55,976 --> 00:16:58,520 అది సిరియాలో ఉంది, నేను ఆ దేశం నుండే వచ్చాను. 292 00:16:58,520 --> 00:17:00,105 నువ్వు ఎందుకు ఆ దేశం వదిలిపెట్టావు? 293 00:17:01,398 --> 00:17:02,732 అక్కడ యుద్ధం జరిగింది. 294 00:17:02,816 --> 00:17:07,195 అక్కడ ఉండటం చాలా ప్రమాదకరం, అందుకే నా కుటుంబం ఇంకా నేను ఇక్కడికి వచ్చేశాము. 295 00:17:08,655 --> 00:17:10,198 సరే, ఇందులో మంచిని చూడు. 296 00:17:10,282 --> 00:17:13,075 ఇప్పుడు నువ్వు కొత్త ప్రదేశంలో నివసిస్తున్నావు ఇంకా కొత్త స్నేహితులను కలుస్తున్నావు. 297 00:17:13,159 --> 00:17:16,371 హేయ్! ఆలస్యానికి క్షమించు. నా సోదరి దగ్గర నేను ఇరుక్కుపోయాను. 298 00:17:16,912 --> 00:17:20,833 నిజంగా మేము సరదాగా గడిపాము. మేము చాలా చక్కని ఫ్రో-యో తిన్నాము. 299 00:17:22,168 --> 00:17:24,545 హేయ్, రెయిన్బో, ఏమైనా సమస్య ఉందా? 300 00:17:24,629 --> 00:17:27,424 నాకా? లేదు. రెయిన్బోగా చాలా సంతోషంగా ఉన్నాను. 301 00:17:30,802 --> 00:17:35,307 నమ్మశక్యంగా లేదు. ఈజిప్టు ప్రజల ఊహాశక్తి ఎంత గొప్పదో కదా. 302 00:17:35,307 --> 00:17:37,225 వారి కవితాశైలి ఎంత గొప్పగా ఉంది. 303 00:17:38,727 --> 00:17:39,811 నీకు విసుగు పుట్టిస్తున్నానా? 304 00:17:40,520 --> 00:17:41,688 లేదు, ఏ మాత్రమూ లేదు. 305 00:17:41,688 --> 00:17:43,815 కానీ ఇక్కడికి వచ్చాక, ఒక వదంతి విన్నాను 306 00:17:43,899 --> 00:17:46,443 ఎలోకెంట్ పెసంట్ చోరీ జరిగిన రోజు ఒక వ్యక్తి దానిని తీసుకువెళ్లాడట. 307 00:17:46,443 --> 00:17:49,279 అతని గురించి నీకు ఏం తెలుసు? -ఆ కేసు గురించి నేను చర్చించలేను. 308 00:17:49,279 --> 00:17:50,572 పరిశోధకురాలి ఆదేశం అది. 309 00:17:50,572 --> 00:17:51,990 అవును. ఆ విషయం నాకు తెలుసు. 310 00:17:52,574 --> 00:17:55,660 ఇది చాలా విస్మయంగా ఉంది. 311 00:17:56,620 --> 00:17:59,623 నా ఆధీనం కింద ఉన్న ఆ పెసంట్ ని అలా తీసుకువెళ్లడాన్ని నమ్మలేకపోతున్నాను. 312 00:18:00,123 --> 00:18:02,375 ప్రెసిడెంట్ బార్న్స్ ఏదో ఒక రోజు నా ఉద్యోగం పీకేస్తుంది. 313 00:18:02,459 --> 00:18:05,837 ప్రెసిడెంట్ బార్న్స్ ఆ పని చేయదు. అది నీ తప్పిదం కాదని ఆమెకు తెలుసు. 314 00:18:05,921 --> 00:18:07,714 అయితే, ప్రెసిడెంట్ బార్న్స్ ని ఇష్టపడుతున్నావా? 315 00:18:08,298 --> 00:18:11,092 ఆమె ప్రెసిడెంట్ కాకుండా ఉండాలని, సమర్థత లేకపోయినా ఆమె పదవి పొందిందని 316 00:18:11,176 --> 00:18:12,719 నువ్వు ఎప్పుడూ అనే వాడివి కదా. 317 00:18:12,719 --> 00:18:14,471 నీకు ఈ రోజు ఏమైంది? 318 00:18:16,097 --> 00:18:17,974 నేను... నేను... 319 00:18:18,058 --> 00:18:22,312 క్షమించు, నేను దిద్దాల్సిన పేపర్స్ గురించి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. 320 00:18:24,731 --> 00:18:25,732 మన్నించు. 321 00:18:31,905 --> 00:18:33,490 ప్రొఫెసర్ మెక్ కార్మాక్. 322 00:18:33,490 --> 00:18:36,368 నాలుగు గంటలకు జరగబోయే సమావేశం గురించి నా లేఖ నీకు అందింది కదా? 323 00:18:37,369 --> 00:18:38,620 అవును. సమావేశం ఉంది. 324 00:18:39,371 --> 00:18:40,580 అది ఎక్కడో మళ్లీ చెబుతావా? 325 00:18:40,664 --> 00:18:41,915 కాన్ఫరెన్స్ గది బి. 326 00:18:41,915 --> 00:18:45,252 బోర్డుకు ఫాకల్టీ సలహాదారుగా నువ్వు సమావేశంలో ఉండటం చాలా ముఖ్యం. 327 00:18:45,835 --> 00:18:46,836 ముఖ్యం. 328 00:18:47,712 --> 00:18:49,506 కాస్త వివరంగా చెప్పగలవా? 329 00:18:50,006 --> 00:18:52,175 ప్రెసిడెంట్ బార్న్స్ పరిస్థితి గురించి. 330 00:18:57,514 --> 00:18:58,890 నిన్ను అక్కడ కలుస్తాను. 331 00:19:08,108 --> 00:19:09,442 మెక్ కార్మాక్ ఒక అబద్ధాలకోరు. 332 00:19:10,110 --> 00:19:11,778 ఆగు, ఏంటి? 333 00:19:11,778 --> 00:19:14,281 అందరిలో ఉన్నప్పుడు మా అమ్మ అంటే ఇష్టం ఉన్నట్లు నటించేవాడు, 334 00:19:14,281 --> 00:19:17,701 కానీ అతనికి మా అమ్మ అంటే ఇష్టమే లేదని లైబ్రేరియన్ చెప్పింది. 335 00:19:18,994 --> 00:19:22,414 ఇప్పుడు మా అమ్మ పై అధికారులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, 336 00:19:22,414 --> 00:19:23,999 ఆమె గురించి సమావేశం అవుతున్నారు. 337 00:19:23,999 --> 00:19:25,750 వాళ్లు తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు. 338 00:19:26,376 --> 00:19:29,546 మంచి ప్రయత్నం, రెయిన్బో, కానీ ఇది చాలా సీరియస్ విషయం అనుకుంటా. 339 00:19:29,546 --> 00:19:31,339 మీ అమ్మకు ఈ విషయం చెబుతావా? 340 00:19:31,423 --> 00:19:34,384 నేను చెప్పలేను. ఇది నాకు ఎలా తెలిసిందో నేను ఆమెకు ఎలా వివరించగలను? 341 00:19:35,260 --> 00:19:39,014 నేను ఆ సమావేశంలోకి వెళ్లాలి. -కానీ నువ్వు మెక్ కార్మాక్ రూపంలో వెళ్లలేవు. 342 00:19:39,014 --> 00:19:40,181 అతను అక్కడే ఉంటాడు. 343 00:19:40,265 --> 00:19:41,600 నేను మరొక మార్గం ఆలోచిస్తాను. 344 00:19:42,601 --> 00:19:44,185 రెయిన్బో, నువ్వు నాతో వస్తావా? 345 00:19:44,269 --> 00:19:46,605 నువ్వు అదృశ్యం కాగలవు. నీ సాయం అవసరం. -తప్పకుండా. 346 00:19:46,605 --> 00:19:48,356 కానీ అది నువ్వు అనుకున్నంత చెడ్డగా ఉండదు. 347 00:19:48,857 --> 00:19:51,443 ఓల్డ్ చాన్సీని చూసిన వ్యక్తితో చార్లీ నేనూ మాట్లాడతాము. 348 00:19:51,443 --> 00:19:52,736 ఇదొక పథకం లాగా అనిపిస్తోంది. 349 00:19:56,197 --> 00:19:57,282 ఇదంతా ఏంటి? 350 00:19:57,282 --> 00:19:58,783 ఇది వ్యవస్థాపకుల వారోత్సవం. 351 00:19:58,867 --> 00:20:01,661 విక్ఫర్డ్ ద్విశతాబ్ధి సంబరాలు జరుపుకొనే చాలా పెద్ద వేడుక. 352 00:20:03,204 --> 00:20:07,918 అందుకే, గ్రెగ్ రాక్ బ్యాండ్ ఆడిషన్లు ఆ మ్యూజిక్ భవనంలో జరుగుతున్నాయి. 353 00:20:08,627 --> 00:20:10,587 మనం కూడా కాలేజీ విద్యార్థులుగా రూపాలు మార్చుకుని 354 00:20:10,587 --> 00:20:12,172 ఆడిషన్స్ ఇస్తున్నట్లు నటిద్దామా? 355 00:20:13,298 --> 00:20:15,508 నేను... నేను నటించనక్కర లేదు, కదా? 356 00:20:15,592 --> 00:20:17,510 కంగారు పడకు, మనం ఊరికే నటిద్దాం. 357 00:20:17,594 --> 00:20:20,347 అది ఒక రాక్ బ్యాండ్, కాబట్టి ఎనభై శాతం హావభావాలు ప్రదర్శిస్తే చాలు. 358 00:20:21,014 --> 00:20:22,015 పద. 359 00:20:22,724 --> 00:20:24,684 ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. 360 00:20:26,686 --> 00:20:29,105 సమావేశం ఇప్పటికే మొదలయింది. మనం లోపలికి వెళ్లడానికి పథకం ఆలోచించాలి. 361 00:20:30,148 --> 00:20:32,359 నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె రూపం ఎలా ఉంటుంది? 362 00:20:33,985 --> 00:20:35,195 అంత చెడ్డ ఆలోచన ఏమీ కాదు. 363 00:20:36,112 --> 00:20:40,033 తక్కువ సమయంలో మీకు తెలియజేసినందుకు మన్నించండి, కానీ ఇది అత్యవసరమైన విషయం. 364 00:20:40,033 --> 00:20:41,785 కొన్ని కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. 365 00:20:42,661 --> 00:20:43,662 హాయ్. 366 00:20:44,412 --> 00:20:45,580 యూనివర్సిటీ వంటశాల. 367 00:20:45,664 --> 00:20:47,499 నేను ఎవ్వరినీ పిలవలేదు. 368 00:20:47,499 --> 00:20:50,877 సరే. కానీ, మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. -మాకు అవసరం లేదు. ధన్యవాదాలు. 369 00:20:51,920 --> 00:20:53,129 డోనవన్. దయచేసి కొనసాగించండి. 370 00:20:53,213 --> 00:20:54,839 నీ సంగతి నువ్వు చూసుకో, టాడ్. 371 00:20:55,340 --> 00:20:56,925 నాకు కెఫైన్ లేని కాఫీ కావాలి. 372 00:20:57,509 --> 00:20:58,635 దయచేసి ఒక బ్లాక్ కాఫీ ఇవ్వండి. 373 00:20:58,635 --> 00:21:00,053 నిమ్మకాయలు ఇంకా తేనె కలిపిన టీ. 374 00:21:00,053 --> 00:21:01,805 ఆ కేకు గ్లూటెన్ రహితమైనదేనా? 375 00:21:01,805 --> 00:21:02,931 అవును. 376 00:21:04,224 --> 00:21:05,392 నాకు మంచినీళ్లు చాలు. 377 00:21:09,020 --> 00:21:10,605 ఇక్కడ ఏమీ జరగదు. 378 00:21:12,232 --> 00:21:13,608 కెఫైన్ లేని కాఫీ అంటే ఏదీ? 379 00:21:14,192 --> 00:21:15,277 డికాఫ్ అంటే ఏంటి? 380 00:21:21,241 --> 00:21:23,493 సరే. నేను వాళ్ల ఇద్దరికీ వోటు వేస్తాను. 381 00:21:25,328 --> 00:21:26,663 పద. ఇప్పుడిది మనకు మంచి అవకాశం. 382 00:21:38,466 --> 00:21:41,011 అనుమానితుల జాబితా నుండి ఒక వ్యక్తిని గుర్తించాము, 383 00:21:41,970 --> 00:21:44,806 అతని మారు పేరు, అలెక్స్ థాంప్సన్. 384 00:21:45,390 --> 00:21:47,851 ఎలోకెంట్ పెసంట్ దొంగతనం జరిగిన రోజు 385 00:21:47,851 --> 00:21:49,394 అతను దానిని బయటకు తీసుకువెళ్తున్నాడు. 386 00:21:49,394 --> 00:21:50,812 అతని గురించి మనకి ఏం తెలుసు? 387 00:21:50,896 --> 00:21:51,897 ఇంకా ఏమీ తెలియదు. 388 00:21:51,897 --> 00:21:53,899 అతని అసలు పేరు థాంప్సన్ కాదని నా అంచనా. 389 00:21:53,899 --> 00:21:56,735 బహుశా ఈ దొంగ బ్లాక్ మార్కెట్ లో పురాతన కళాఖండాలను అమ్ముతూ ఉండచ్చు. 390 00:21:56,735 --> 00:21:59,154 ఏది ఏమైనా, మనకు ఏ ఆధారాలు దొరకలేదు 391 00:21:59,154 --> 00:22:03,450 కానీ ఈ రోజు ఎవరో అగంతకులు ఈ ఎన్వలప్ ని నా ఆఫీసు ముందు వదిలి వెళ్లారు. 392 00:22:03,450 --> 00:22:06,077 అగంతకులా? ఇది అనుమానాస్పదంగా లేదూ? 393 00:22:06,661 --> 00:22:08,163 అవును ఇంకా కాదు. 394 00:22:08,163 --> 00:22:13,043 ఇది ఎవరో లైలా అనుచరులు చేసిన పనిలా ఉంది, ఆమె నేరం చేసిందీ అనుకుందాం, ఎవరో 395 00:22:13,043 --> 00:22:15,003 ఆమెకు నమ్మకద్రోహం చేయాలని చూస్తున్నారు. 396 00:22:16,796 --> 00:22:18,423 అది ఎలా సాధ్యం? 397 00:22:22,552 --> 00:22:23,595 నన్ను క్షమించండి. 398 00:22:23,595 --> 00:22:24,846 మరేం ఫర్వా లేదు. 399 00:22:26,097 --> 00:22:28,516 దయచేసి మాకు కొన్ని నేప్కిన్స్ ఇవ్వగలవా? -అలాగే. ఇస్తాను. 400 00:22:30,352 --> 00:22:33,104 ఆ ఫోటోలలో ఉన్నది మీ అమ్మ, కదా? -అవును. 401 00:22:33,188 --> 00:22:34,773 ఇంకా దీనితో అయిపోలేదు. 402 00:22:35,649 --> 00:22:38,151 ఈ ఫోటోలతో పాటు ఈ రికార్డింగ్ కూడా వచ్చింది. 403 00:22:39,986 --> 00:22:41,196 అయితే, లైలా, 404 00:22:41,196 --> 00:22:44,115 ఎలోకెంట్ పెసంట్ కి మనకి ఎంత మొత్తం వస్తుంది అనుకుంటున్నావు? 405 00:22:44,199 --> 00:22:46,409 అయిదు మిలియన్ డాలర్లు. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. 406 00:22:54,459 --> 00:22:56,795 ఏంటి సంగతి? నా పేరు గ్రెగ్. మీకు స్వాగతం. 407 00:22:57,671 --> 00:22:58,672 ఈ వేదిక అంతా ఇక మీదే. 408 00:22:59,548 --> 00:23:02,008 నిజానికి, నిన్ను ముందుగా ఒక ప్రశ్న అడగాలి అనుకున్నాము. 409 00:23:02,509 --> 00:23:04,177 మేము స్కూలు పత్రికలో చదివాము 410 00:23:04,261 --> 00:23:07,514 అక్టోబరు 3వ తేదీన నువ్వు ఓల్డ్ చాన్సీ దెయ్యాన్ని చూశావా? 411 00:23:07,514 --> 00:23:08,890 ఓహ్, అది. 412 00:23:08,974 --> 00:23:11,309 విను, బాబూ, ఈ రోజు నేను చాలా ఆడిషన్స్ చేయాలి, 413 00:23:11,393 --> 00:23:13,770 కాబట్టి మీరు ముందు పని చూడండి, మనం ఆ తరువాత మాట్లాడుకుందామా? 414 00:23:22,153 --> 00:23:23,196 మీరు సిద్ధమయ్యాక చెప్పండి. 415 00:23:25,282 --> 00:23:28,493 ఒకటి. రెండు. మూడు. నాలుగు. 416 00:23:38,670 --> 00:23:40,213 పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. 417 00:23:40,297 --> 00:23:41,965 ప్రెసిడెంట్ బార్న్స్ నేరస్తురాలు కాదు. 418 00:23:41,965 --> 00:23:43,717 ఆమె ఆ ప్రధాన అనుమానితుడితో ఎందుకు సమావేశం అయింది? 419 00:23:43,717 --> 00:23:45,468 నేను నమ్మను. ఆమె ఉద్దేశం ఏమిటి? 420 00:23:45,552 --> 00:23:46,761 అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 421 00:23:46,845 --> 00:23:48,930 మనం ప్రెసిడెంట్ కార్యాలయాన్ని వెతకాలి. -అవును. 422 00:23:49,014 --> 00:23:50,891 ఏది ఏమైనా, ఇదంతా యూనివర్సిటీ ఆస్తి. 423 00:23:50,891 --> 00:23:53,852 మనం ఆమెను తొలగించాల్సి వస్తే, ఆ పనిని వెంటనే చేయాలి. 424 00:23:53,852 --> 00:23:56,021 ఈ సంస్థ ప్రతిష్ట ప్రమాదంలో పడింది. 425 00:24:02,444 --> 00:24:03,445 అద్భుతం. 426 00:24:04,029 --> 00:24:06,823 ఇది అద్భుతమైన ప్రదర్శన. నువ్వు ఇంత బాగా వాయిస్తావని నాకు తెలియదు. 427 00:24:07,532 --> 00:24:09,159 కొన్ని సంవత్సరాలు అయింది. 428 00:24:10,368 --> 00:24:12,329 మరి, ఓల్డ్ చాన్సీ గురించి... 429 00:24:12,329 --> 00:24:16,166 ఓహ్, అవును. ఆ సంపాదకులు నన్ను అస్సలు నమ్మలేదు. 430 00:24:16,166 --> 00:24:19,336 వాళ్లు నేను చెప్పిన నిజాలను రాయలేదు, కానీ ప్రమాణపూర్వకంగా అతడిని చూశాను. 431 00:24:19,336 --> 00:24:20,545 నా దగ్గర ఒక రుజువు కూడా ఉంది. 432 00:24:23,089 --> 00:24:25,926 అతను అడవుల్లోకి మాయమైపోవడానికి ముందు నేను ఈ ఫోటో తీశాను. 433 00:24:25,926 --> 00:24:29,387 అతని వెంట పరిగెత్తాలని ప్రయత్నించాను, కానీ అతను కనుమరుగయ్యాడు. 434 00:24:30,597 --> 00:24:31,973 నాకు ఇది మాత్రమే దొరికింది. 435 00:24:33,099 --> 00:24:34,935 ఆ దెయ్యం పాదముద్ర. 436 00:24:37,187 --> 00:24:39,689 నా ఉద్దేశం, మనుషులకు పాదాలు ఉంటాయి. దెయ్యాలకు ఎందుకు ఉండవు? 437 00:24:40,273 --> 00:24:42,067 నిజమే. బహుశా. 438 00:24:42,067 --> 00:24:43,902 ధన్యవాదాలు. ఇది చాలా ఉపయోగపడుతుంది. 439 00:24:43,902 --> 00:24:45,111 హేయ్, మరి ఈ బ్యాండ్ సంగతి ఏంటి... 440 00:24:45,195 --> 00:24:47,781 ఈ మూడో వాయిద్యం నాకు అవసరం అనుకోను, కానీ... 441 00:24:47,781 --> 00:24:50,450 అయితే నేను నిన్ను ఇక్కడే ఆపేస్తాను. మేము కలిసి మాత్రమే వాయిస్తాము. 442 00:24:50,450 --> 00:24:51,785 కదా? 443 00:24:51,785 --> 00:24:53,828 అది నిజం. క్షమించాలి. 444 00:24:56,581 --> 00:25:00,085 హేయ్. దెయ్యపు పాదముద్రలు నిజమైనవి కావు. మనం ఆ విషయం అతనికి చెబుదామా? 445 00:25:00,085 --> 00:25:01,670 వద్దు. అతడిని అదే నమ్మనివ్వు. 446 00:25:02,254 --> 00:25:04,464 మెక్ కార్మాక్, వాస్తవంగా లైలాని తప్పించాలన్నది నీ ఆలోచన. 447 00:25:04,548 --> 00:25:06,424 నీకు ఆ పదవి రాలేదని ఇంకా మదన పడుతున్నావు. 448 00:25:06,925 --> 00:25:10,178 ఎలోకెంట్ పెసంట్ ని అమ్మడం కోసం ఆమె బేరాలు ఆడటం ఆ రికార్డింగ్ లో స్పష్టంగా ఉంది. 449 00:25:10,262 --> 00:25:12,847 నాకు ఆమె గురించి బాగా తెలుసు. తను ఒక దొంగ కాదు. 450 00:25:12,931 --> 00:25:16,226 అయితే ఆమె ఆ దొంగతో యథాలాపంగా కాఫీ తాగింది. చెప్పండి. 451 00:25:16,226 --> 00:25:18,353 మీ అమ్మ గురించి వాళ్లు ఇలా మాట్లాడుతున్నారంటే నమ్మలేకపోతున్నాను. 452 00:25:18,353 --> 00:25:20,939 ఆమె ఇక్కడ లేనప్పుడు. ఇది చాలా అన్యాయం. 453 00:25:20,939 --> 00:25:23,900 మీ మీద గౌరవంతో చెబుతున్నాను, నా నిజాయితీని మీరు ప్రశ్నించినందుకు... 454 00:25:23,984 --> 00:25:25,527 అందరూ, శాంతించండి. 455 00:25:27,737 --> 00:25:30,115 మనం ప్రెసిడెంట్ కార్యాలయాన్ని వెతకాలి అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. 456 00:25:31,283 --> 00:25:34,202 కానీ అదే సమయంలో తనను తాను సమర్థించుకోవడానికి ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలి. 457 00:25:35,829 --> 00:25:38,957 నువ్వు రేపు ఆమె ఇంటికి వెళ్లి స్నేహపూర్వకంగా కలిస్తే ఎలా ఉంటుంది? 458 00:25:39,624 --> 00:25:41,001 ఆమె ఏం చెబుతుందో విను. 459 00:25:41,710 --> 00:25:44,004 నేను ఆ పని చేయగలను. -మరీ స్నేహంగా మెలగవద్దు. 460 00:25:44,588 --> 00:25:46,631 మనం మాట్లాడుకుంటున్నది చాలా తీవ్రమైన నేరం. 461 00:25:46,715 --> 00:25:48,508 అవును, ఒప్పుకుంటాం. -ఖచ్చితంగా. ఖచ్చితంగా. 462 00:25:48,592 --> 00:25:50,594 దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. 463 00:26:04,524 --> 00:26:05,775 అక్కడ ఏం జరిగింది? 464 00:26:06,359 --> 00:26:07,444 ఏమీ లేదు. 465 00:26:07,444 --> 00:26:10,655 నీలో ఏదైనా లోపం ఏర్పడి ఉంటుంది. అదే విధంగా నీ శక్తులు కూడా తగ్గాయి. 466 00:26:10,739 --> 00:26:12,073 నేను అలసిపోయాను అంతే. 467 00:26:13,033 --> 00:26:16,703 అయితే ఆ కాఫీని కొద్దిగా తాగాను, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తోంది. 468 00:26:16,703 --> 00:26:19,456 అక్కడ డౌనట్ లలో ఒకటి తినాలి అనిపించింది. అవి చూడటానికి బాగున్నాయి. 469 00:26:19,456 --> 00:26:21,374 రెయిన్బో, నువ్వు నటించవలసిన అవసరం లేదు... 470 00:26:23,001 --> 00:26:24,002 ఆగు. 471 00:26:25,295 --> 00:26:26,296 రంధ్రాలు? 472 00:26:27,881 --> 00:26:29,174 ఓహ్, అయ్యో. -ఏంటి? 473 00:26:30,258 --> 00:26:32,761 నా నేలమాళిగలో రంధ్రం. మనం దానిని మూసివేయడం మర్చిపోయాం. 474 00:26:32,761 --> 00:26:34,471 అది పెద్ద విషయంలాగా అనిపించడం లేదు. 475 00:26:34,471 --> 00:26:37,682 అది పెద్ద విషయమే. ఆ పరిశోధకురాలు మా ఇంటికి వచ్చాక, అది చూసినా చూడవచ్చు. 476 00:26:37,766 --> 00:26:38,892 మనం వెంటనే వెళ్లాలి. 477 00:26:41,019 --> 00:26:43,647 దయచేసి ఇదంతా నువ్వు శుభ్రం చేస్తావా? 478 00:26:47,817 --> 00:26:49,486 అది గొప్ప విషయం. 479 00:26:50,403 --> 00:26:54,324 నువ్వు గిటార్ ని ఇంత బాగా వాయించగలవు అంటే నమ్మలేకపోతున్నాను. ఇంతవరకూ ఎందుకు చెప్పలేదు? 480 00:26:54,324 --> 00:26:55,784 అది నీ నైపుణ్యం. 481 00:26:57,410 --> 00:26:59,287 హేయ్, ఏంటి సంగతి? 482 00:27:00,705 --> 00:27:02,207 నాకు గిటారు వాయించడం నా కజిన్ నేర్పాడు. 483 00:27:03,500 --> 00:27:05,919 నేను ఎప్పుడూ అదే వాయిస్తూ ఉండేవాడిని, కానీ నేను... 484 00:27:07,754 --> 00:27:10,215 కానీ ఆ తరువాత నాకు వాయించాలి అనిపించలేదు, ఎందుకంటే... 485 00:27:11,675 --> 00:27:12,884 అతను మరణించాడు. 486 00:27:13,885 --> 00:27:16,972 నేను వేరే ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నాను. 487 00:27:18,265 --> 00:27:21,601 సమీర్, నన్ను మన్నించు. 488 00:27:22,602 --> 00:27:27,774 నీకు తెలుసా, సంగీతం మనల్ని వేరే కాలాలకు తీసుకువెళ్లగలదని మాల్కమ్ చెప్పాడు. 489 00:27:27,774 --> 00:27:31,528 నీకు ఇష్టం లేని ప్రదేశాలకు కూడా అది కొన్నిసార్లు నిన్ను తీసుకువెళ్లగలదు. 490 00:27:33,071 --> 00:27:34,114 ఖచ్చితంగా. 491 00:27:34,781 --> 00:27:38,618 సరే, అది ఉపయోగపడితే, నువ్వు బాగా రాణిస్తావు. 492 00:27:39,744 --> 00:27:43,498 నువ్వు మళ్లీ గిటారు వాయిస్తే వినాలని ఉంది. కానీ నువ్వు సిద్ధమయినప్పుడే. 493 00:27:44,291 --> 00:27:45,417 ధన్యవాదాలు. 494 00:27:48,420 --> 00:27:49,421 నియా నుంచి. 495 00:27:49,421 --> 00:27:53,508 వెంటనే తన ఇంటి దగ్గర కలుసుకోవాలని, మనతో పాటు ఒక బకెట్ తో... 496 00:27:54,134 --> 00:27:55,886 ఆగు. ఏంటి? 497 00:27:59,723 --> 00:28:01,641 మొదటి సారి అయినా మీరిద్దరూ చాలా బాగా చేస్తున్నారు. 498 00:28:01,725 --> 00:28:02,976 ఇది పని చేస్తుందని ఆశిద్దాం. 499 00:28:04,477 --> 00:28:07,063 నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను వాళ్ల దగ్గర మీ అమ్మ ఇంకా 500 00:28:07,147 --> 00:28:08,565 అలెక్స్ థాంప్సన్ సంభాషణల రికార్డింగ్ ఉందంటే. 501 00:28:08,565 --> 00:28:09,649 నేను కూడా. 502 00:28:09,733 --> 00:28:11,109 అది నిజంగానే చాలా భయపెడుతోంది. 503 00:28:11,818 --> 00:28:13,987 అది విన్నప్పుడు, నా గుండె ఆగిపోయినంత పనైంది. 504 00:28:15,405 --> 00:28:19,117 ఆ తరువాత ప్రతి ఒక్కరూ మా అమ్మ గురించి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. 505 00:28:20,076 --> 00:28:22,871 నాకు కోపం వస్తోంది కానీ ఏం చేయాలో తెలియలేదు. 506 00:28:24,122 --> 00:28:25,582 నన్ను క్షమించు, నియా. 507 00:28:26,583 --> 00:28:28,293 బాధపడకు. మనం ఈ సమస్యని పరిష్కరిద్దాము. 508 00:28:29,252 --> 00:28:32,172 సరే, అందరూ బాగా చేశారు. మనం పని పూర్తి చేశాం అనుకుంటా. 509 00:28:33,548 --> 00:28:37,427 వావ్. ఈ పెయింట్ ఇంకా ఈ పూడికతో ఏదైనా దాచేయవచ్చు. 510 00:28:47,604 --> 00:28:51,566 కనీసం, నీ ఇంటి నేలమాళిగలోకి ఒక సొరంగ మార్గం ఉందని ఎవ్వరికీ ఎప్పటికీ ఇంక తెలియదు. 511 00:28:51,650 --> 00:28:53,652 కాబట్టి నువ్వు ఇంక ఈ విషయం గురించి ఆందోళన పడనవసరం లేదు. 512 00:28:54,152 --> 00:28:56,071 ఎలోకెంట్ పెసంట్ ని ఎవరు దొంగిలించారో మనం కనుక్కోగలిగితే 513 00:28:56,071 --> 00:28:57,614 మా అమ్మ నిర్దోషి అని నేను నిరూపించగలను. 514 00:28:57,614 --> 00:28:59,074 అప్పుడు నేను ఆందోళన చెందడం మానేస్తాను. 515 00:28:59,866 --> 00:29:01,618 సరే, ఉంటాను! -శుభరాత్రి. 516 00:29:50,667 --> 00:29:52,669 అనువదించిన వారు: సతీశ్ కుమార్