1 00:00:06,216 --> 00:00:09,970 సిసేమ్ వర్క్ షాప్ సమర్పించు 2 00:00:17,394 --> 00:00:18,395 మెట్రో సిటీ న్యూస్ 3 00:00:28,363 --> 00:00:29,739 అమ్మా! నాన్నా! 4 00:00:32,324 --> 00:00:33,952 అమ్మా. ఏం జరుగుతోంది? 5 00:00:33,952 --> 00:00:35,537 మా బోర్డు తాత్కాలికంగా నన్ను తొలగించి 6 00:00:35,537 --> 00:00:37,539 ప్రొఫెసర్ మెక్ కార్మాక్ ని యాక్టింగ్ ప్రెసిడెంట్ గా చేసింది. 7 00:00:37,539 --> 00:00:40,041 ఉదయం నుండి రిపోర్టర్ల ఫోన్ కాల్స్ ని నేను తీయడం లేదు. 8 00:00:40,125 --> 00:00:41,543 అందరికీ తెలిసిపోయిందా? 9 00:00:41,543 --> 00:00:44,588 అన్యాయంగా ఇంకా అకారణంగా తనని తొలగించడం గురించేనా? అవును తెలిసిపోయింది. 10 00:00:45,964 --> 00:00:48,300 పైకి, కుటుంబం పని కోసం సెలవు పెట్టానని అనుకుంటున్నారు. 11 00:00:48,967 --> 00:00:52,846 కానీ ఎలోకెంట్ పెసంట్ పరిశోధన గురించి అందరికీ త్వరలోనే తెలిసిపోతుంది. 12 00:00:55,223 --> 00:00:56,474 మొత్తానికి. నా లాయర్ ఫోన్ చేశాడు. 13 00:00:57,434 --> 00:00:58,768 మనం తరువాత మాట్లాడుకుందాం. 14 00:01:01,313 --> 00:01:02,564 వాళ్లని నేను చూసుకుంటాను. 15 00:01:07,444 --> 00:01:09,321 "ఇప్పుడే ఆపండి లేదా అందరికీ తెలిసిపోతుంది." 16 00:01:10,113 --> 00:01:11,197 ఏం తెలిసిపోతుంది? 17 00:01:30,592 --> 00:01:32,385 ఘోస్ట్ రైటర్ 18 00:01:36,014 --> 00:01:38,475 ఇద్రిస్, నువ్వు ఇంకా డ్రెస్ ఎందుకు వేసుకోలేదు? 19 00:01:40,227 --> 00:01:42,062 సరే. 20 00:01:43,897 --> 00:01:45,482 రాత్రి ఇంటికి ఎంత ఆలస్యంగా వచ్చావు? 21 00:01:45,482 --> 00:01:46,775 రాత్రి పదకొండు గంటలు దాటింది. 22 00:01:47,692 --> 00:01:50,612 ఆర్కైవ్ గదిని యూనివర్సిటీ మళ్లీ తెరిచింది. ఇప్పుడు తిరిగి నా వంతు వచ్చింది. 23 00:01:50,612 --> 00:01:54,115 విద్యారంగంలో వర్ధమాన తార, లైలా బార్న్స్ గత శరత్కాలంలో 24 00:01:54,199 --> 00:01:57,077 విక్ఫర్డ్ యూనివర్సిటీ కోసం విప్లవాత్మకమైన అజెండా ప్రకటించడం కలకలం రేపింది. 25 00:01:57,077 --> 00:01:58,536 ఆమె విధానాలలో ట్యూషన్ ఫీజుల కోతలు 26 00:01:58,620 --> 00:02:01,831 ఇంకా పురాతన కళాఖండాలను వాటి దేశాలకు తిరిగి ఇచ్చివేయడం వంటివి ఉన్నాయి. 27 00:02:01,915 --> 00:02:03,333 ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే, 28 00:02:03,333 --> 00:02:05,877 ప్రెసిడెంట్ బార్న్స్ ని గత రాత్రి నుండి సెలవుపై పంపించివేశారు. 29 00:02:05,961 --> 00:02:08,004 యూనివర్సిటీ అధికారిక కథనం ప్రకారం 30 00:02:08,004 --> 00:02:10,090 ఆమె కుటుంబం పని మీద సెలవు తీసుకున్నారు, 31 00:02:10,090 --> 00:02:13,718 కాగా మాకున్న సమాచారం ప్రకారం విక్ఫర్డ్ బోధనా బృందం ఇంకా బోర్డు కూడా 32 00:02:13,802 --> 00:02:18,139 ఆమె సూచిస్తున్న మార్పులు మరీ మితిమీరి ఉన్నాయని, వేగంగా ఉన్నాయని భావిస్తున్నాయి. 33 00:02:18,223 --> 00:02:21,810 తాజా పరిణామాల నేపథ్యంలో మరిన్ని వివరాలతో మీ ముందుంటాం. తిరిగి సింథియాకు. 34 00:02:22,602 --> 00:02:25,647 మనం సమస్యలో పడ్డాము 35 00:02:30,944 --> 00:02:31,987 నియా, నువ్వు బాగానే ఉన్నావా? 36 00:02:32,737 --> 00:02:34,239 ఖచ్చితంగా లేను. మీరు బాగున్నారా? 37 00:02:35,031 --> 00:02:37,200 నా తల్లిదండ్రులు ఆందోళనపడటం ఇంతవరకూ చూడలేదు. 38 00:02:37,284 --> 00:02:40,745 మనం ఏం తెలుసుకున్నామో వాళ్లకు తెలిస్తే దాన్ని వాళ్లు తట్టుకోగలరని నేను అనుకోను. 39 00:02:40,829 --> 00:02:41,830 మనం దీనిని ఆపాలి. 40 00:02:41,830 --> 00:02:45,458 మనం కంగారు పడద్దు. మనం వెళ్లకూడని ఆర్కైవ్ గదిలోకి 41 00:02:45,542 --> 00:02:47,711 మనం వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఆ సెక్యూరిటీ ఫుటేజీలో ఉన్నాయి. 42 00:02:47,711 --> 00:02:49,004 ఆగు. వాళ్లు ఎవరు? 43 00:02:49,004 --> 00:02:50,755 ఆంబర్, లియమ్, మెక్ కార్మాక్. 44 00:02:50,839 --> 00:02:53,550 మన వీడియో గనుక వాళ్ల దగ్గర ఉంటే, ఇంకా ఏమేం ఉంటాయో ఎవరికి తెలుసు? 45 00:02:53,550 --> 00:02:56,261 ఆగు. ఇది వాస్తవానికి ఒక మంచి విషయం. 46 00:02:56,261 --> 00:02:57,554 ఇది ఎలా మంచి విషయం? 47 00:02:57,554 --> 00:03:00,724 ఆలోచించు. వాళ్లు మనల్ని భయపెడుతున్నారు అంటే వాళ్లు భయపడుతున్నట్లే కదా. 48 00:03:01,224 --> 00:03:04,352 వాళ్లు ఆ వీడియోని ప్రసారం చేసి ఉండచ్చు, కానీ వాళ్లు దానిని బయటకు రానివ్వలేదు. 49 00:03:04,936 --> 00:03:06,354 వాళ్లు భయపడటం లేదు. 50 00:03:06,438 --> 00:03:08,773 వాళ్లు మనల్ని భయపెట్టడం లేదు. నన్ను భయపెడుతున్నారు. 51 00:03:09,733 --> 00:03:11,568 వాళ్లు మా అమ్మని ఈ కేసులో ఇరికించారు, 52 00:03:11,568 --> 00:03:14,529 మనం దొంగచాటుగా తిరుగుతున్నామని తెలిస్తే, మా అమ్మకి ఇంకా నష్టం. 53 00:03:14,613 --> 00:03:18,074 హావ్తోర్న్ క్లబ్ లో మారువేషాల గురించి మనం డోనవన్ కి చెప్పేయాలి. 54 00:03:18,158 --> 00:03:20,243 ఆమె మనల్ని ఎందుకు నమ్ముతుంది? మన దగ్గర ఏ ఆధారం లేదు. 55 00:03:20,327 --> 00:03:22,412 మనం మారువేషాలలో కూడా లేము. -నాకు తెలుసు. 56 00:03:22,412 --> 00:03:24,873 సిడ్ కి తను స్నేహితులు అనుకునే వ్యక్తుల గురించి చెప్పి, 57 00:03:24,873 --> 00:03:27,292 హావ్తోర్న్ క్లబ్ దగ్గర ఫోటోలను తీసుకోమంటాను. 58 00:03:27,292 --> 00:03:29,336 దానితో ఆంబర్, లియమ్ లను డోనవన్ పరిశోధిస్తుంది. 59 00:03:29,336 --> 00:03:31,087 కానీ మెక్ కార్మాక్ ని పట్టించే ఏ ఆధారం లేదు. 60 00:03:31,171 --> 00:03:32,839 అతని గురించి కూడా మనం ఏమైనా సేకరిద్దాం. 61 00:03:32,923 --> 00:03:34,925 ఈపీ కి నకలు తయారు చేసింది మెక్ కార్మాక్ కావచ్చు. 62 00:03:34,925 --> 00:03:36,009 ఈథన్! 63 00:03:36,009 --> 00:03:37,844 అతనికి ఆ నైపుణ్యం ఉంది... -ఉహ్... ఓహ్. 64 00:03:38,511 --> 00:03:39,679 హాయ్, టాడ్! -హాయ్. 65 00:03:39,763 --> 00:03:42,140 మెక్ కార్మాక్. అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? 66 00:03:42,224 --> 00:03:44,017 ఆలివర్ కుటుంబంతో ఉన్నాడు. 67 00:03:44,017 --> 00:03:46,102 నువ్వు మాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, ఆలివర్? 68 00:03:48,521 --> 00:03:49,856 అది లేదు అని సమాధానం అనుకుంటా. 69 00:03:50,440 --> 00:03:51,441 మనం ఇప్పుడు ఏం చేయాలి? 70 00:03:51,441 --> 00:03:54,277 వాళ్ల మీద నిఘా పెడదాము. తప్పదు. పదండి. 71 00:03:54,945 --> 00:03:57,197 జాగ్రత్త. మనం చాటుగా వెళ్లాలి, లేదా అతను పసిగడతాడు. 72 00:04:02,577 --> 00:04:04,287 చార్లీ. సమీర్! 73 00:04:05,330 --> 00:04:07,332 చాటుగా ఉన్నా ఫలితం లేకపోయింది. 74 00:04:07,832 --> 00:04:09,918 హాయ్, ఈథన్. 75 00:04:10,627 --> 00:04:12,337 ఎంత చక్కని సర్ ప్రైజ్. 76 00:04:12,337 --> 00:04:14,631 ఈథన్ పుట్టినరోజు నాడు వీళ్లిద్దరూ మేజిక్ చేశారు. 77 00:04:14,631 --> 00:04:17,716 వీళ్లు ఆలివర్ కి చెందిన యంగ్ ఆర్కియాలజీ క్లబ్ లో కూడా ఉన్నారు, 78 00:04:17,800 --> 00:04:19,844 అక్కడే వాళ్లు మంచి విషయాన్ని కనిపెట్టారు. 79 00:04:20,512 --> 00:04:21,846 మీ స్నేహితురాలు నియా ఎక్కడ ఉంది? 80 00:04:22,556 --> 00:04:25,684 ఆమె చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి. ఇక్కడ లేదు. 81 00:04:25,684 --> 00:04:28,436 అయితే, మీరు బుక్ స్టోర్ కి రావడానికి కారణం ఏంటి? 82 00:04:28,937 --> 00:04:31,565 ఆలివర్ అంకుల్ స్మారక సభని ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాము. 83 00:04:32,065 --> 00:04:34,150 ఇక్కడా? -ఆలివర్ ఇదే కోరుకునే వాడు. 84 00:04:34,234 --> 00:04:35,860 అతనికి ఈ ప్రదేశం అంటే ఇష్టం. 85 00:04:35,944 --> 00:04:37,362 నాకు ఒకటి గుర్తుకు వచ్చింది, టాడ్, 86 00:04:37,362 --> 00:04:39,823 ఆలివర్ అడిగిన కళాఖండాన్ని తీసుకువచ్చావా? 87 00:04:39,823 --> 00:04:41,408 తెచ్చాను. 88 00:04:44,160 --> 00:04:48,999 అది నా దగ్గరే ఉంది. స్కారాబ్ బీటిల్. 89 00:04:48,999 --> 00:04:51,042 ఇది రీసెర్చ్ ల్యాబ్ నుండి తెచ్చినదేనా? 90 00:04:51,126 --> 00:04:52,127 అవును. 91 00:04:53,128 --> 00:04:54,337 రీసెర్చ్ ల్యాబ్? 92 00:04:55,422 --> 00:04:58,717 ఒక యంగ్ ఆర్కియాలజిస్ట్ గా, నాకు ఇలాంటివి ఆసక్తి కలిగిస్తాయి. 93 00:04:58,717 --> 00:05:01,511 ఆలివర్ అక్కడి క్లబ్ లో ఎందుకు చేరలేదో అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. 94 00:05:01,595 --> 00:05:05,098 అధ్యాపకులు ఇంకా విద్యార్థులు అధ్యయనం చేయడానికి అక్కడ అద్భుతమైన కళాఖండాలు ఎన్నో ఉన్నాయి. 95 00:05:05,098 --> 00:05:07,851 అది చూడటం చాలా బాగుంటుంది. 96 00:05:07,851 --> 00:05:11,104 ఈథన్, ఈ స్మారక సభకి నువ్వు ఏదైనా ప్రత్యేకమైన చిత్రం గీయడం మర్చిపోవద్దు. 97 00:05:11,104 --> 00:05:12,731 కానీ ఏ బొమ్మ వేయాలో నాకు తెలియదు. 98 00:05:12,731 --> 00:05:15,483 రీసెర్చ్ ల్యాబ్ లో అది ఏదో నిర్ణయించుకుంటావా? 99 00:05:15,567 --> 00:05:18,194 అక్కడ చాలా ఆసక్తికరమైన ఈజిప్షియన్ కళాఖండాలు ఉండి ఉంటాయి. 100 00:05:19,112 --> 00:05:22,824 అవి చూస్తే నువ్వు స్ఫూర్తి పొందగలవు. నీతో పాటు నేను కూడా వస్తాను. 101 00:05:23,491 --> 00:05:24,659 అమ్మా, మేము వెళ్లవచ్చా? 102 00:05:24,743 --> 00:05:27,120 ఈథన్, నాకు ఈ రోజు కుదరదు అని నీకు తెలుసు. 103 00:05:27,120 --> 00:05:28,788 బహుశా టాడ్ నిన్ను తీసుకువెళతాడేమో? 104 00:05:28,872 --> 00:05:30,832 లేదు. మన్నించు. నాకు కుదరదు. కొత్త పదవి... 105 00:05:30,916 --> 00:05:32,208 దయచేసి తీసుకువెళ్లవచ్చు కదా? 106 00:05:36,171 --> 00:05:39,799 సరే. మీ ఇద్దరినీ ల్యాబ్ లోకి పంపించడానికి నేనే ఏదో ఒక మార్గాన్ని చూస్తాను. 107 00:05:39,883 --> 00:05:42,469 చాలా దయ గలవాడివి, టాడ్. -సంతోషం. 108 00:05:42,469 --> 00:05:43,970 మీరు మాల్కమ్ ని కలిశారా? 109 00:05:44,054 --> 00:05:47,349 కలిశాము. హాయ్, నువ్వు ఇక్కడ పనిచేస్తావా? 110 00:05:47,349 --> 00:05:49,017 ఆ ల్యాబ్ లో మనకి ఏదైనా ఆధారం దొరకచ్చు 111 00:05:49,017 --> 00:05:51,937 అప్పుడు ఈపీ నకలుని మెక్ కార్మాక్ చేశాడని మనం రుజువు చేయవచ్చు. 112 00:05:51,937 --> 00:05:54,648 ఆ విధంగా, మనం ఈథన్ ఇంకా నియా అమ్మకు సాయపడవచ్చు. 113 00:05:54,648 --> 00:05:57,025 అతను ఆ రుజువుని తేలికగా వదిలేస్తాడని అనుకుంటున్నావా? 114 00:05:57,025 --> 00:05:58,109 కలగంటున్నావు, సమీర్. 115 00:05:58,193 --> 00:05:59,986 హేయ్. తేలికగా తీసుకో. మేము సాయం చేస్తున్నాం. 116 00:06:00,070 --> 00:06:01,071 మీరు సాయం చేయలేరు. 117 00:06:01,071 --> 00:06:03,657 మెక్ కార్మాక్ నా గురించి అడిగింది వినలేదా? వాళ్లకు మన మీద అనుమానం. 118 00:06:03,657 --> 00:06:06,743 మా అమ్మ ఉద్యోగం పోయే దాకా, లేదా హీనంగా, జైలుకు వెళ్లే దాకా వాళ్లు నిద్రపోరు. 119 00:06:06,743 --> 00:06:09,204 మనం అది జరగనివ్వము. -అది జరుగుతోంది. 120 00:06:09,204 --> 00:06:11,498 మా అమ్మ ఉద్యోగం పోయింది, ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు. 121 00:06:11,498 --> 00:06:13,124 మనం వీళ్లని వదిలిపెట్టకూడదు. 122 00:06:15,460 --> 00:06:16,461 నియా! 123 00:06:16,545 --> 00:06:17,629 తనని వెళ్లనివ్వు. 124 00:06:17,629 --> 00:06:20,215 ఆమె విపరీతమైన ఒత్తిడిలో ఉంది. తనకు ఆ ఉద్దేశం లేదు. 125 00:06:20,757 --> 00:06:23,802 నాకు తెలుసు, కానీ నాకు బాధగా ఉంది. -ఆమెకు కాస్త సమయం ఇవ్వు. 126 00:06:23,802 --> 00:06:25,595 ఆ మిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 127 00:06:27,597 --> 00:06:29,432 మనం మాట్లాడుకున్నాం, మా చెల్లెలు ఫోన్ చేసింది. 128 00:06:29,516 --> 00:06:32,352 సిడ్ మనల్ని కలవాలని కోరుకుంటోంది. ఏం జరుగుతోందో తనకి చెబుతాను. 129 00:06:32,852 --> 00:06:35,105 గుడ్ లక్. నాకు వివరాలు చెబుతూ ఉండు. 130 00:06:37,440 --> 00:06:41,653 ఆలివర్ సంస్మరణ 131 00:06:46,533 --> 00:06:48,827 షార్లెట్స్ వెబ్ - ఇ.బి. వైట్ చిత్రాలు గీసినది గార్త్ విలియమ్స్ 132 00:06:48,827 --> 00:06:51,246 షార్లెట్స్ వెబ్, రచన ఇ.బి. వైట్. 133 00:06:51,246 --> 00:06:53,748 బాగుంది, ఆలివర్. పుస్తకాలలో పాత్రలు ఎక్కువ అయ్యాయి. 134 00:07:00,964 --> 00:07:02,132 ఏం జరుగుతోంది? 135 00:07:22,068 --> 00:07:25,030 ఆలివర్? నన్ను పుస్తకంలోకి పంపించావా? 136 00:07:25,655 --> 00:07:27,908 ఈడిత్! ఈడిత్! 137 00:07:28,867 --> 00:07:31,161 నువ్వు ముందు ఆ వీక్లీ క్రానికల్ రిపోర్టర్ కి ఫోన్ చేయి. 138 00:07:31,161 --> 00:07:34,581 ఏం జరిగిందో అతనికి చెప్పు. దీని గురించి అతనికి తెలియాలి. 139 00:07:35,081 --> 00:07:36,708 అవసరం అయితే ఒక ఫోటోగ్రాఫర్ ని తీసుకురా. 140 00:07:37,250 --> 00:07:40,212 మన పంది ఉన్నంత గొప్పగా ఈ మొత్తం రాష్ట్రంలోనే మరొక పంది లేదు. 141 00:07:40,837 --> 00:07:41,838 అద్భుతం. 142 00:07:41,922 --> 00:07:44,132 లుర్వీ, విల్బర్ కోసం నువ్వు ఒక ఫలకం తయారు చేయి. 143 00:07:44,716 --> 00:07:47,677 ఈ పందిని మన ఊరి జాతరకు తీసుకువెళ్లాలి అని నిర్ణయించుకున్నాను. 144 00:07:48,261 --> 00:07:52,599 ఆ ఫలకం పెద్దగా ఉండాలి, దాని మీద ఆకుపచ్చ రంగులో, బంగారు రంగు అక్షరాలతో రాయాలి. 145 00:07:53,308 --> 00:07:54,601 ఆ అక్షరాలు ఏమని రాయాలి? 146 00:07:54,601 --> 00:07:57,020 జకర్మాన్ యొక్క సుప్రసిద్ధ పంది. 147 00:08:00,565 --> 00:08:01,399 ఇలా చూడు. 148 00:08:04,611 --> 00:08:06,488 నేను ఈ పుస్తకం చదివి ఉండాల్సింది. 149 00:08:13,203 --> 00:08:17,290 సిడ్నీ? మాంత్రికుల రహస్య స్థావరంలో? నన్ను ఇక్కడ ఎందుకు కలవమన్నావు? 150 00:08:17,374 --> 00:08:20,377 నిపుణులైన మాంత్రికుల ప్రదర్శనలు చూడాలని నువ్వు కోరుకుంటావని తెలుసు. 151 00:08:20,377 --> 00:08:24,631 నువ్వు చాలా మంచిదానివి, నాకు నిజంగా ఇష్టం. కానీ నీకు ఒక విషయం గురించి చెప్పాలి... 152 00:08:24,631 --> 00:08:26,341 మీరు ఆశించిన స్థాయిలో ఉందని ఆశిస్తున్నాము. 153 00:08:27,717 --> 00:08:29,511 ఈ టికెట్లు దొరకడం అంత తేలిక కాదు. 154 00:08:30,011 --> 00:08:31,096 ఆంబర్. 155 00:08:32,264 --> 00:08:34,515 నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుండి విక్ఫర్డ్ లోనే ఉన్నాను, 156 00:08:34,599 --> 00:08:37,143 అందుకే ఈ యూనివర్సిటీతో నాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. 157 00:08:37,143 --> 00:08:38,227 అది గొప్ప విషయం. 158 00:08:38,311 --> 00:08:40,063 ఆస్ట్రిడ్, మాకు ఇక్కడ మరికొంత సమయం కావాలి. 159 00:08:40,145 --> 00:08:41,981 వీళ్లని ల్యాబ్ లోకి దయచేసి తీసుకువెళ్లగలవా? 160 00:08:42,065 --> 00:08:43,108 తప్పకుండా. -ధన్యవాదాలు. 161 00:08:44,401 --> 00:08:48,572 ప్రస్తుతం, ఈ యూనివర్సిటీకి కావలసినది ఏమిటంటే దృఢమైన, నమ్మకమైన నాయకత్వం, 162 00:08:48,572 --> 00:08:50,407 దానిని అందించాలన్నదే నా లక్ష్యం. 163 00:08:50,407 --> 00:08:52,534 హాయ్. నేను ఆస్ట్రిడ్. 164 00:08:52,534 --> 00:08:56,705 ప్రొఫెసర్ మెక్ కార్మాక్ రావడానికి ఆలస్యం అవుతుంది, కాబట్టి మిమ్మల్ని రీసెర్చ్ ల్యాబ్ కి నేను తీసుకువెళతాను. 165 00:08:56,705 --> 00:09:01,084 ఎందుకంటే నా ఉద్యోగం ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడం కూడా అయిపోయింది. నన్ను అనుసరించండి. 166 00:09:04,921 --> 00:09:07,465 లైలా బార్న్స్ ప్రెసిడెంట్ 167 00:09:22,606 --> 00:09:23,607 "టెరిఫిక్"? 168 00:09:29,195 --> 00:09:31,656 షార్లెట్ ని నేను ఎలా వెతికి పట్టుకోవాలి? 169 00:09:32,282 --> 00:09:33,658 నీకు షార్లెట్ తెలుసా? 170 00:09:34,951 --> 00:09:36,369 నువ్వు మాట్లాడతావా! 171 00:09:37,871 --> 00:09:41,207 లేదు. నాకు షార్లెట్ తెలియదు. కానీ ఆమెకి ఒక గూడు ఉందని తెలుసు. 172 00:09:41,291 --> 00:09:43,293 తనకి గూడు ఉంటుంది, వెర్రిదానా. ఆమె ఒక సాలీడు. 173 00:09:44,961 --> 00:09:45,921 సాలీళ్లు. 174 00:09:45,921 --> 00:09:47,672 హేయ్, షార్లెట్ నా స్నేహితురాలు. 175 00:09:47,756 --> 00:09:49,424 క్షమించు. అవి అంటే నాకు చిరాకు. 176 00:09:49,424 --> 00:09:50,842 అది చాలా తప్పు. 177 00:09:52,302 --> 00:09:54,429 కానీ మన అందరం స్నేహితులం కావచ్చు అనుకుంటా. 178 00:09:57,140 --> 00:10:01,811 నీకు మేజిక్ అంటే ఇష్టమని సిడ్ చెప్పింది, కాబట్టి మనం లోపలికి వెళ్లడానికి నేను కొన్ని కాల్స్ చేశాను. 179 00:10:02,979 --> 00:10:05,982 నువ్వు ధన్యవాదాలు ఇక్కడ చెప్పాలి. -ధన్యవాదాలు. 180 00:10:06,608 --> 00:10:08,777 తను షాక్ లో ఉంది. పద. మన సీట్లు చూసుకుందాం. 181 00:10:15,367 --> 00:10:17,285 వోహా. ఈ ప్రదేశం చూడు. 182 00:10:17,369 --> 00:10:20,121 అందరు ఆర్కియాలజీ ప్రొఫెసర్లు ఇక్కడ పని చేస్తారా? 183 00:10:20,205 --> 00:10:22,165 వాళ్లు చేస్తారు, కానీ టాడ్ మాత్రం వాళ్లకు బాస్. 184 00:10:22,916 --> 00:10:26,545 అయితే, ఈజిప్టు నుంచి వచ్చిన ప్రాచీన వస్తువులన్నీ అతను ఇక్కడ పెడతాడా? 185 00:10:26,545 --> 00:10:28,755 అవును. కాబట్టి ఏదీ పగులగొట్టకండి. 186 00:10:33,969 --> 00:10:36,596 మరి మన దగ్గర రెండు తాళ్లు ఉన్నాయి, కానీ అవి ఒక్కటిగా మారతాయి. 187 00:10:37,847 --> 00:10:38,890 చాలా బాగుంది, కదా? 188 00:10:44,187 --> 00:10:45,230 ఇదిగో వచ్చేశాము. 189 00:10:45,230 --> 00:10:47,691 ఓహ్. అయితే, ఇది ఎలా పని చేస్తుంది. 190 00:10:47,691 --> 00:10:51,236 అంటే, మాంత్రికులు ప్రతి టేబుల్ దగ్గరకు వచ్చి మంత్రజాల ప్రదర్శనలు ఇస్తారు. 191 00:10:51,236 --> 00:10:54,573 ఈ ప్రదర్శన నడిచే కొద్దీ మాంత్రికుల మాయలు మరింత ఆసక్తి కలిగిస్తుంటాయి. 192 00:10:55,282 --> 00:10:59,494 హలో! హలో! మా ప్రదర్శనకు స్వాగతం... -వావ్. తను మేజిక్ మార్లా. 193 00:10:59,578 --> 00:11:01,413 ఆమెను ఆన్ లైన్ లో నేను అనుసరిస్తున్నాను. 194 00:11:01,413 --> 00:11:05,000 చార్లీ, ఇక్కడ కూర్చో. మనం ఒకరి గురించి మరొకరం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 195 00:11:05,500 --> 00:11:06,918 తప్పకుండా. 196 00:11:14,718 --> 00:11:16,177 నేను చాలా ప్రశ్నలు అడగాలి. 197 00:11:17,220 --> 00:11:18,221 మంచిది. 198 00:11:22,267 --> 00:11:23,268 ఇది దేని కోసం? 199 00:11:24,728 --> 00:11:26,104 జాగ్రత్త! 200 00:11:26,605 --> 00:11:28,064 మరేం ఫర్వాలేదు, ఆస్ట్రిడ్. 201 00:11:28,148 --> 00:11:32,402 ఇది ఎలా ఉపయోగించాలో అంకుల్ ఆలివర్ నాకు చూపించాడు. ఈజిప్టు ప్రజలు ఇలాగే రాసేవారట. 202 00:11:32,402 --> 00:11:34,195 నీ డ్రాయింగ్ కోసం దీన్ని వాడతావా? 203 00:11:34,279 --> 00:11:35,572 నువ్వు దాన్ని పాత బొమ్మగా మార్చు. 204 00:11:35,572 --> 00:11:40,994 అది మంచి ఆలోచన. నేను ఇంకా అంకుల్ ఆలివర్ స్పింక్స్ దగ్గర ఉన్నట్లు బొమ్మ గీస్తాను! 205 00:11:44,915 --> 00:11:47,167 హేయ్, ఆ గదిలో ఏం ఉంది? 206 00:11:47,167 --> 00:11:49,794 టాడ్ తన సొంత పరిశోధన అక్కడ చేస్తాడనుకుంటా. 207 00:11:50,629 --> 00:11:51,630 నిజంగానా? 208 00:11:59,304 --> 00:12:00,305 నేను ఇప్పుడే వస్తాను. 209 00:12:03,934 --> 00:12:05,352 ఇలా చూడు బాబూ. 210 00:12:06,269 --> 00:12:09,314 ప్రెసిడెంట్ మెక్ కార్మాక్ ఎవ్వరినీ అక్కడికి అనుమతించరు. అది నిషిద్ధ ప్రదేశం. 211 00:12:21,701 --> 00:12:22,744 నీ పేరు ఏమిటి? 212 00:12:22,744 --> 00:12:25,789 నియా. హాయ్, నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 213 00:12:25,789 --> 00:12:29,542 నీ అల్లికలతో "టెరిఫిక్" అని ఎందుకు రాశావు? 214 00:12:30,377 --> 00:12:32,796 అది నా గురించి. నేనే విల్బర్ ఇంకా నేను టెరిఫిక్. 215 00:12:32,796 --> 00:12:34,673 వీడికి ఇప్పటికే పొగరు తలకెక్కేసింది. 216 00:12:35,340 --> 00:12:36,841 నాకు గుర్తింపు రావాలని షార్లెట్ ప్రయత్నిస్తోంది. 217 00:12:36,925 --> 00:12:40,595 అప్పుడు ఫార్మర్ జకర్మాన్ నన్ను మా ఊరి జాతరకు తీసుకువెళితే అక్కడ నేను బహుమతి గెలుస్తాను. 218 00:12:40,679 --> 00:12:42,889 ఈ రోజు మేము అక్కడికే వెళుతున్నాము! కదా, షార్లెట్? 219 00:12:42,973 --> 00:12:44,849 నేను రాలేకపోవచ్చు, విల్బర్. 220 00:12:45,433 --> 00:12:46,851 ఏంటి? ఎందుకు? 221 00:12:47,477 --> 00:12:50,438 నేను చేయవలసిన పనులు వేరే ఉన్నాయి. 222 00:12:51,565 --> 00:12:53,650 కానీ నువ్వు లేకుండా నేను ఎక్కడికీ వెళ్లలేదు. 223 00:12:53,650 --> 00:12:56,361 కానీ, నీ ఒంటరి ప్రయాణం మొదలుపెట్టడానికి మన ఊరి జాతర మంచి ప్రదేశం. 224 00:12:57,237 --> 00:13:02,409 నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాను. చిన్న చిన్న పనులు కూడా నేను అలసిపోయేలా చేస్తున్నాయి. 225 00:13:11,585 --> 00:13:15,171 అయితే, ఈ జాతరకి విల్బర్ ని నన్ను తీసుకువెళ్లమంటున్నావా, ఆలివర్? 226 00:13:17,299 --> 00:13:18,842 ఆమె ఎవరితో మాట్లాడుతోంది? 227 00:13:18,842 --> 00:13:20,552 తన మానసిక స్థితి సరిగ్గా ఉందని అనుకోను. 228 00:13:26,975 --> 00:13:30,478 సరే. ఇక, చార్లీ, నిజం చెప్పాల్సిన సమయం. మొదటి ప్రశ్న. 229 00:13:31,771 --> 00:13:33,440 క్షమించు. నేను ఇప్పుడే వస్తాను. 230 00:13:36,026 --> 00:13:37,777 నువ్వు నన్ను పూర్తిగా కాపాడావు. 231 00:13:38,361 --> 00:13:39,404 దేని నుండి? 232 00:13:39,404 --> 00:13:42,240 ఆంబర్. సిడ్ కీ నాకూ మాంత్రికుల రహస్య స్థావరం టికెట్లు కొంది. 233 00:13:42,324 --> 00:13:44,659 ఆమె నన్ను చాలా ప్రశ్నలు అడగాలని చెప్పింది. 234 00:13:44,743 --> 00:13:48,496 నియా ఎందుకు అలా బాధపడుతుందో ఇప్పుడు నాకు తెలిసింది. ఇది చాలా భయంకరంగా మారుతోంది. 235 00:13:48,580 --> 00:13:50,290 లేదు, ఇది గొప్పగా ఉంది. 236 00:13:50,290 --> 00:13:53,752 నువ్వు ఆమెని మాటల్లో పెడితే, ఆమె నోరు జారి ఏదైనా నిజాన్ని బయటపెట్టవచ్చేమో. 237 00:13:53,752 --> 00:13:57,047 అది చేయడం కన్నా చెప్పడం తేలిక. ల్యాబ్ లో నీ పని ఎలా జరుగుతోంది? 238 00:13:57,047 --> 00:13:58,131 చాలా బాగుంది. 239 00:13:58,882 --> 00:14:01,635 ఈ గదిలోనే మెక్ కార్మాక్ తన ప్రత్యేకమైన పరిశోధనల్ని చేస్తుంటాడు. 240 00:14:01,635 --> 00:14:04,054 అతను ఈ గదిలో ఏదో దాస్తున్నాడని నా గట్టి నమ్మకం. 241 00:14:04,054 --> 00:14:05,722 బహుశా కొన్ని నకిలీ పరికరాలు? 242 00:14:05,722 --> 00:14:07,182 లేదా నిజమైన ఈపీ. 243 00:14:07,182 --> 00:14:10,227 అది మనకి ఉపయోగపడచ్చు. గుడ్ లక్. 244 00:14:10,227 --> 00:14:11,311 నీకు కూడా. 245 00:14:11,311 --> 00:14:12,812 ఆర్కియాలజీ ల్యాబ్ 246 00:14:20,153 --> 00:14:21,947 తను నాతో ఎందుకు రానంటోంది? 247 00:14:21,947 --> 00:14:24,032 నాకు తెలియదు. ఆమె అలసిపోయినట్లు కనిపించింది. 248 00:14:24,741 --> 00:14:28,578 నాకు షార్లెట్ మీద బెంగగా ఉంది. ఈ మధ్య తను చాలా నెమ్మది అయిపోయింది. 249 00:14:29,412 --> 00:14:30,956 నువ్వు ఆమెని ఎందుకు నేరుగా అడగవు? 250 00:14:30,956 --> 00:14:33,333 మంచి ఆలోచన. నేను అడుగుతాను. ఇప్పుడే. 251 00:14:36,002 --> 00:14:37,587 ఆగు. 252 00:14:39,297 --> 00:14:43,760 నువ్వు కూడా నాతో వస్తావా, నియా? నాకు కొద్దిగా భయంగా ఉంది. 253 00:14:44,344 --> 00:14:45,428 తప్పకుండా వస్తాను, విల్బర్. 254 00:14:45,512 --> 00:14:46,846 ధన్యవాదాలు, నియా. 255 00:14:53,603 --> 00:14:54,813 సిడ్ ఆ గిఫ్ట్ షాపుకి వెళ్లింది. 256 00:14:56,982 --> 00:14:57,983 మంచిది. 257 00:15:02,279 --> 00:15:04,364 ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో నాకు సహకరిస్తావా? 258 00:15:04,364 --> 00:15:05,532 తప్పకుండా. చేస్తాను. 259 00:15:06,866 --> 00:15:08,535 ఇది నీకు తెలుసో లేదో నాకు తెలియదు, 260 00:15:08,535 --> 00:15:11,371 కానీ నేను ప్రొఫెసర్ మెక్ కార్మాక్ టీచింగ్ అసిస్టెంట్ ని. 261 00:15:11,371 --> 00:15:13,039 నిజంగానా? నాకు తెలియదు. 262 00:15:13,540 --> 00:15:15,458 ఆయన నాకు చెప్పినది ఏమిటంటే నువ్వూ, నీ స్నేహితులు 263 00:15:15,542 --> 00:15:17,252 ఎలోకెంట్ పెసంట్ కి నకలు ఉందని కనిపెట్టారు. 264 00:15:17,252 --> 00:15:18,461 వావ్. ఆయన చెప్పాడా? 265 00:15:18,545 --> 00:15:22,340 ముగ్గురు మిడిల్ స్కూల్ విద్యార్థులు తమ సొంతంగా ఈ విషయాన్ని కనిపెట్టడం కొద్దిగా విచిత్రంగా అనిపించింది. 266 00:15:23,466 --> 00:15:26,303 వాళ్లకి వేరే సహాయం దొరికితే తప్ప. 267 00:15:32,601 --> 00:15:35,437 అయితే, మీ అంకుల్ నిన్ను ఇక్కడికి ఎక్కువసార్లు తీసుకువస్తుంటాడా? 268 00:15:35,937 --> 00:15:38,732 అవును. అది విచిత్రంగా ఉంటుంది. 269 00:15:39,482 --> 00:15:42,152 అతని వస్తువులన్నీ వాడుతుంటే నేనే అతడ్ని అనిపిస్తూ ఉంటుంది. 270 00:15:43,069 --> 00:15:44,070 మంచి మార్గంలోనా? 271 00:15:44,738 --> 00:15:46,406 అవును. నిజంగా మంచిగా. 272 00:15:47,490 --> 00:15:49,826 మీ కజిన్ గుర్తుకు వచ్చేలా నువ్వు ఏమైనా చేస్తుంటావా? 273 00:15:51,286 --> 00:15:52,871 నువ్వు మా మాటల్ని గుర్తుంచుకున్నావు. 274 00:15:53,955 --> 00:15:58,084 నేను మళ్లీ గిటారు వాయించాలని అనుకుంటున్నాను. ఎలా వాయించాలో అతనే నాకు నేర్పాడు. 275 00:15:58,168 --> 00:15:59,169 నువ్వు వాయించాలి. 276 00:16:02,380 --> 00:16:03,548 అయితే, ఏం జరిగింది? 277 00:16:05,133 --> 00:16:07,385 ఏంటి? -చెప్పు, సమీర్. 278 00:16:07,469 --> 00:16:11,056 ఆ స్క్రూ గుర్తుందా? అంకుల్ ఆలివర్ రహస్యాన్ని నువ్వు ఛేదించావా? 279 00:16:14,226 --> 00:16:15,810 మేము చాలా దగ్గరగా వచ్చాము. 280 00:16:15,894 --> 00:16:19,439 నిజానికి, ఆ గదిలో ఒక వస్తువు ఉంది, అది మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. 281 00:16:19,439 --> 00:16:21,942 కానీ నేను అక్కడికి వెళ్లలేను. 282 00:16:21,942 --> 00:16:24,152 అయితే అందుకే నువ్వు ఇక్కడికి రావాలి అనుకున్నావు. 283 00:16:24,236 --> 00:16:26,613 నాకు ఒక్క మాట చెప్పి ఉండాల్సింది. నేను ఆ పని చేస్తాను. 284 00:16:30,200 --> 00:16:33,620 ఆస్ట్రిడ్. నాకు ఆకలిగా ఉంది. 285 00:16:33,620 --> 00:16:35,497 నీ దగ్గర ఏమైనా తినుబండారాలు ఉన్నాయా? 286 00:16:35,497 --> 00:16:37,082 పిల్లల సంరక్షణతో పాటు వంట. 287 00:16:37,666 --> 00:16:39,876 ఎందుకు లేవు? ఇప్పుడే తెస్తాను. 288 00:16:41,044 --> 00:16:42,045 ధన్యవాదాలు. 289 00:16:43,922 --> 00:16:46,508 వెండింగ్ మెషీన్లు ఎంతో దూరం లేవు. నువ్వు త్వరపడాలి. 290 00:16:46,508 --> 00:16:48,927 నేను గమనిస్తూ ఉంటాను. -ధన్యవాదాలు, ఈథన్. 291 00:16:55,058 --> 00:16:58,311 షార్లెట్! నిన్ను ఒక ప్రశ్న అడగాలి! షార్లెట్! 292 00:16:58,395 --> 00:17:00,689 విల్బర్, ఇది ఏంటి? 293 00:17:01,523 --> 00:17:03,441 నువ్వు చెప్పగలవు. ఆమెను అడుగు. 294 00:17:03,525 --> 00:17:05,360 అంతా సవ్యంగానే ఉందా, విల్బర్? 295 00:17:05,944 --> 00:17:09,781 లేదు, సవ్యంగా లేదు. నువ్వు ఈ మధ్య చాలా నిశ్శబ్దంగా అలసటగా ఉంటున్నావు. 296 00:17:09,863 --> 00:17:11,366 నీ గురించి ఆందోళనగా ఉంది, షార్లెట్. 297 00:17:12,700 --> 00:17:16,912 ఆందోళన పడనవసరం లేదు, విల్బర్. అంతా ఎలా జరగాలో అలా జరుగుతోంది. 298 00:17:16,997 --> 00:17:18,832 అయితే మరి నాతో పాటు జాతరకు ఎందుకు రావు? 299 00:17:18,832 --> 00:17:22,710 నాకు రావాలని లేక కాదు. రాలేకపోతున్నాను అంతే. 300 00:17:22,794 --> 00:17:26,798 కానీ ఎందుకు? నువ్వు గనుక జాతరకి రాకపోతే నేను కూడా వెళ్లను! 301 00:17:28,216 --> 00:17:30,719 విల్బర్, ఆపు! నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. 302 00:17:32,721 --> 00:17:34,180 నాకు ఆలివర్ తెలుసు. 303 00:17:35,098 --> 00:17:36,850 పిల్లల క్లబ్ గురించి తనెందుకు చెప్పలేదు? 304 00:17:38,685 --> 00:17:40,770 బహుశా మీరు అబద్ధాలు ఆడుతుండాలి. 305 00:17:41,479 --> 00:17:43,565 లేదా మీరు ఏదైనా నిజాన్ని దాస్తూ ఉండాలి. 306 00:17:45,650 --> 00:17:49,237 నీకు తెలుసా, ఇది చాలా క్షుణ్ణంగా జరిగే నేరపరిశోధన. 307 00:17:50,113 --> 00:17:52,324 నువ్వూ నీ స్నేహితులు జాగ్రత్తగా ఉండాలి. 308 00:17:52,324 --> 00:17:53,617 ఇది ఏమైనా బెదిరింపా? 309 00:17:54,826 --> 00:17:56,912 మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో మీకు తెలియదు. 310 00:17:58,246 --> 00:18:00,248 నీ కోసం సావనీర్ తెచ్చాను, చార్లీ. 311 00:18:03,752 --> 00:18:06,963 ట్రిక్ కార్డ్స్. ధన్యవాదాలు, సిడ్. -సంతోషం. 312 00:18:07,547 --> 00:18:09,674 అయితే, నేను ఏదైనా మంచి మేజిక్ మిస్ అయ్యానా? 313 00:18:09,758 --> 00:18:12,010 ఇంకా లేదు, కానీ నా దగ్గర ఒక కార్డ్ ట్రిక్ ఉంది. 314 00:18:14,387 --> 00:18:15,889 నీ కోసం, ఆంబర్. 315 00:18:52,008 --> 00:18:55,220 హాయ్, టాడ్! నువ్వు వచ్చావు! నా డ్రాయింగ్ చూస్తావా? 316 00:18:55,220 --> 00:18:57,889 నేను తప్పకుండా చూస్తాను. మిగతా అందరూ ఎక్కడ? 317 00:18:57,973 --> 00:18:59,766 వాళ్లు వచ్చేస్తారు. ఇలా వచ్చి, చూడు! 318 00:19:00,267 --> 00:19:03,395 వావ్. స్పింక్స్ దగ్గర నువ్వు, ఆలివర్. 319 00:19:03,395 --> 00:19:06,815 అవును. అతను ఎప్పుడూ నన్ను ఈజిప్టు తీసుకువెళతాను అనేవాడు. 320 00:19:08,733 --> 00:19:12,696 నీకు తెలుసా, ఈ బెరడు మూడు రోజుల పాతదిగా లేదు, ముప్పై లక్షల ఏళ్లు అనేది దేవుడెరుగు. 321 00:19:12,696 --> 00:19:15,657 దీన్ని పాతదానిగా చేయాలంటే కొన్ని సానపెట్టే రాళ్లు ఉపయోగించాలి. 322 00:19:15,657 --> 00:19:17,409 నా తయారీ ప్రదేశంలో కొన్ని రాళ్లు ఉన్నాయి. 323 00:19:20,996 --> 00:19:22,414 నేను అతనితో మాట్లాడతాను. 324 00:19:22,414 --> 00:19:23,832 నేను కూడా నీతో వస్తాను. 325 00:19:23,832 --> 00:19:25,000 నువ్వు ఎలా వస్తావు... 326 00:19:29,212 --> 00:19:30,589 నా మీద. 327 00:19:30,589 --> 00:19:32,132 మనం త్వరపడాలి. 328 00:19:32,132 --> 00:19:33,383 ఇది కితకితలు పెడుతోంది. 329 00:19:33,383 --> 00:19:34,676 ఆ మార్గంలో వెళ్లాడు. 330 00:19:38,972 --> 00:19:41,057 ఒక కార్డు అందుకో. ఏదైనా కార్డు. 331 00:19:45,020 --> 00:19:49,816 మంచిది. ఇప్పుడు దాన్ని గుర్తు పెట్టుకుని తిరిగి ఈ పేక ముక్కల్లో కలిపేయి. 332 00:19:53,194 --> 00:19:54,613 తను బాగా చేస్తోంది. 333 00:19:54,613 --> 00:19:57,115 నీకు తెలియదు. 334 00:19:58,950 --> 00:20:00,327 పేక ముక్కలు కోయి, ఆంబర్. 335 00:20:07,334 --> 00:20:08,585 నీ కార్డు ఇదేనా? 336 00:20:12,839 --> 00:20:14,299 తను బాగా చేస్తుందని చెప్పాను కదా. 337 00:20:18,345 --> 00:20:24,184 సరే! కొంత మేజిక్ కి నువ్వు సిద్ధమేనా? నా మొదటి వాలంటీర్ ఎవరు? 338 00:20:24,684 --> 00:20:25,518 నేను. 339 00:20:25,602 --> 00:20:27,938 సరే, మంచిది. ఈ బాక్సు పక్కకు దయచేసి రాగలవా? 340 00:20:27,938 --> 00:20:31,358 ధైర్యంగా ముందుకు వచ్చిన మన వాలంటీర్ ని పెద్దగా కరతాళ ధ్వనులతో అభినందించండి. 341 00:20:34,611 --> 00:20:35,862 మరేం ఫర్వాలేదు! 342 00:20:35,946 --> 00:20:38,323 కంగారు పడకు. నా డ్రాయింగ్ బాగానే ఉంది. 343 00:20:38,323 --> 00:20:40,742 ఓహ్, లేదు. ఆ సాన పెట్టే రాళ్లు దానిని ఇంకా బాగుండేలా చేస్తాయి. 344 00:21:09,062 --> 00:21:10,313 అతను ఎక్కడికి వెళ్లి ఉంటాడు? 345 00:21:12,524 --> 00:21:14,276 మన్నించండి. మీరు విల్బర్ ని చూశారా? 346 00:21:14,276 --> 00:21:16,152 లేదు. 347 00:21:16,236 --> 00:21:19,030 అతడిని పారిపోయేలా నువ్వు చేయకపోతే మనకి ఈ కష్టాలు ఉండేవి కావు. 348 00:21:19,114 --> 00:21:21,658 నేనా? నేను కేవలం సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 349 00:21:21,658 --> 00:21:24,995 విల్బర్ నిన్ను ఆరాధిస్తాడు, షార్లెట్, కానీ నువ్వు ఏదో దాస్తున్నావని అతనికి తెలుసు. 350 00:21:25,870 --> 00:21:28,498 ఏం జరుగుతోందో నువ్వు విల్బర్ కి చెప్పేస్తే మంచిది అనుకుంటున్నాను. 351 00:21:29,332 --> 00:21:31,960 నన్ను నమ్ము. ఎవరైనా మనకు అబద్ధాలు చెబితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 352 00:21:31,960 --> 00:21:36,131 నేను అతనికి చెబుతాను. నాకు కుదిరినప్పుడు. మనం తిరిగి వెళదాం. 353 00:21:40,844 --> 00:21:44,055 సిడ్నీ కోసం దయచేసి చప్పట్లు కొట్టండి, 354 00:21:44,139 --> 00:21:47,142 ఈమె ఇప్పుడు ముక్కలుగా కోయబడుతుంది. 355 00:21:50,687 --> 00:21:53,648 సిడ్నీ, ఇది కొద్దిగా నొప్పి కలిగించవచ్చు. 356 00:21:56,526 --> 00:21:58,111 నువ్వు నా ఫోటో ఎందుకు తీసుకున్నావు? 357 00:21:58,111 --> 00:21:59,404 మమ్మల్ని ఎందుకు అనుసరిస్తున్నావు? 358 00:21:59,404 --> 00:22:00,488 నేను అనుసరించలేదు. 359 00:22:01,531 --> 00:22:03,575 మాకు అన్నీ తెలుసు. మేము రుజువు చేయగలము. 360 00:22:04,367 --> 00:22:07,621 ఆ ఫోటో రుజువు చేసే విషయం ఏమిటంటే నువ్వూ నీ స్నేహితులు నన్ను వెంటాడుతున్నారన్నదే. 361 00:22:08,288 --> 00:22:09,623 మా దగ్గర ఉన్నది అది మాత్రమే కాదు. 362 00:22:09,623 --> 00:22:13,668 నువ్వు, లియమ్, నీ బాస్ మెక్ కార్మాక్, అందరూ దొరికిపోబోతున్నారు. 363 00:22:17,380 --> 00:22:19,841 నువ్వు అనుకునేంత తెలివైన దానివి కావు. 364 00:22:21,092 --> 00:22:23,470 దాని అర్థం ఏమిటి? 365 00:22:23,470 --> 00:22:29,184 ఇంకా ఇప్పుడు, సిడ్నీ... రెండు ముక్కలయింది! 366 00:22:29,184 --> 00:22:30,852 హేయ్, సిడ్నీ, బాగానే ఉంది! 367 00:22:33,063 --> 00:22:34,189 మనం ఒక ఫోటో తీసుకోవాలి. 368 00:22:36,733 --> 00:22:41,196 అయితే నువ్వు ఇలా చిన్న వలయాలు చేయాలన్న మాట. 369 00:22:41,196 --> 00:22:44,699 చూడు ఇది క్రమంగా ఎలా మారుతోందో, ఎలా మాసిపోతోందో చూశావా? 370 00:22:46,117 --> 00:22:47,285 నువ్వు ప్రయత్నిస్తావా? -సరే. 371 00:22:47,911 --> 00:22:49,412 ఇదిగో తీసుకో. 372 00:22:50,830 --> 00:22:53,416 ఇలాగా? -అవును, ఇది బాగుంది. 373 00:22:55,544 --> 00:22:56,795 నేను ఏం మిస్ అయ్యాను? 374 00:22:57,462 --> 00:22:59,339 ఆ బాత్ రూమ్ బాగానే ఉందా? 375 00:22:59,339 --> 00:23:00,674 బాగుంది. 376 00:23:01,675 --> 00:23:03,051 నా డ్రాయింగ్ గురించి ఏం అంటావు? 377 00:23:04,010 --> 00:23:08,306 దాదాపుగా నిజమైన బొమ్మలాగే ఉంది. అంటే, ఒక నకలు లాగా. 378 00:23:09,933 --> 00:23:12,269 మంచి నకలు చేయాలంటే, ఒక నిపుణుడైన కళాకారుడు కావాలి. 379 00:23:12,269 --> 00:23:13,353 ఏమీ అనుకోకు, ఈథన్. 380 00:23:13,353 --> 00:23:16,273 ఒక ప్రాచీనమైన చెట్టు బెరడు కూడా కావాలి. -నీ ఉద్దేశం ఏమిటి? 381 00:23:16,273 --> 00:23:19,442 కొత్త బెరడుని ఎవ్వరూ ప్రాచీనమైనదిగా కనిపించేలా చేయలేరు. 382 00:23:19,526 --> 00:23:21,736 ఈ ప్రపంచంలోని అన్ని సానపెట్టే రాళ్లను వాడినా సాధ్యం కాదు. 383 00:23:23,572 --> 00:23:24,573 ఇలా రా. నేను చూపిస్తాను. 384 00:23:25,448 --> 00:23:28,076 మీరు నకలు ఎలా చేయాలో చూపిస్తారా? 385 00:23:28,743 --> 00:23:29,578 ఈథన్, నీ పని చేసుకో. 386 00:23:33,707 --> 00:23:35,709 ధన్యవాదాలు, సిడ్నీ. 387 00:23:38,420 --> 00:23:41,506 ఇది నిజానికి చాలా సరదాగా ఉంది. నువ్వు బాగానే ఉన్నావా? 388 00:23:41,590 --> 00:23:43,300 నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడే. 389 00:23:44,676 --> 00:23:46,094 అలాగే. తప్పకుండా. 390 00:23:48,847 --> 00:23:50,932 ఏమయింది? నువ్వు నాకు చెప్పవచ్చు. 391 00:23:51,683 --> 00:23:53,310 అది ఇక్కడ చెప్పాలి అనుకోవడం లేదు, 392 00:23:53,310 --> 00:23:56,521 కానీ ఆంబర్ నీ స్నేహితురాలు కాదు. -ఏంటి? 393 00:23:56,605 --> 00:23:59,024 లియమ్, ప్రొఫెసర్ మెక్ కార్మాక్ తో కలిసి తను నియా అమ్మగారిని 394 00:23:59,024 --> 00:24:00,525 ఎలోకెంట్ పెసంట్ చోరీ కేసులో ఇరికిస్తోంది. -ఏంటి? 395 00:24:00,609 --> 00:24:02,944 లైబ్రరీలో ఉన్న పాత పత్రం, నకిలీది. వాళ్లు మారువేషాలలో దాన్ని... 396 00:24:03,028 --> 00:24:05,989 ఇది ఎంత పిచ్చితనంగా ఉందో తెలుసా? -ఆ మారువేషాలకు వాడిన వస్త్రాలు 397 00:24:05,989 --> 00:24:07,991 హావ్తోర్న్ క్లబ్ లో హాల్ వే అల్మరా వెనుక ఒక రహస్య అరలో ఉన్నాయి, 398 00:24:07,991 --> 00:24:09,492 నువ్వు ఆ ఫోటోలు తీయాలి. 399 00:24:09,576 --> 00:24:12,245 ఆ క్లబ్ లో మీరు ఏం చేస్తు్న్నారు? -అది అప్రస్తుతం. విను. 400 00:24:12,329 --> 00:24:14,706 నిన్న ఆంబర్ ఒక థియరీ మీద పరిశోధిస్తోంది అని చెప్పినప్పుడు, 401 00:24:14,706 --> 00:24:16,708 తను నన్ను నా స్నేహితులనీ వెంటాడుతోంది. 402 00:24:16,708 --> 00:24:18,335 చూడు? 403 00:24:18,335 --> 00:24:21,880 ఆమె ఆకుపచ్చ టోపీ పెట్టుకుంది, అలా అయితే మనం గుర్తించలేము అని. 404 00:24:21,880 --> 00:24:23,423 నువ్వు ఆంబర్ ఫోటో ఎందుకు తీశావు? 405 00:24:23,423 --> 00:24:25,342 తను నిన్నూ, నీ స్నేహితుల్ని పట్టించుకోదు. 406 00:24:25,342 --> 00:24:27,385 లేదు, తను నీ గురించి పట్టించుకోదు. 407 00:24:27,469 --> 00:24:29,262 మూడు వారాల కిందట, నీకు స్నేహితులు లేరు, 408 00:24:29,346 --> 00:24:31,932 కానీ ఇప్పుడు నీకు హావ్తోర్న్ క్లబ్ లో సభ్యత్వం రాబోతోంది. 409 00:24:31,932 --> 00:24:34,226 నన్ను మన్నించు, సిడ్, కానీ ఆంబర్ నిన్ను వాడుకుంటోంది. 410 00:24:34,226 --> 00:24:35,644 నీకు అది అర్థం కావడం లేదు. 411 00:24:37,771 --> 00:24:41,191 నువ్వే ఒకసారి చెప్పావు. వాళ్లు నిన్ను ఎందుకు ఎంచుకున్నారో కారణం తెలియదని. 412 00:24:42,651 --> 00:24:45,946 ఇంక నీతో నేను మాట్లాడను. ఇంటికి వెళ్లిపో. 413 00:24:51,201 --> 00:24:54,162 ఇక్కడ నా దగ్గర ఉన్న చెట్టు బెరడు సుమారు మూడు వేల సంవత్సరాల కిందటిది. 414 00:24:54,246 --> 00:24:55,956 సుమారు ఎలోకెంట్ పెసంట్ అంత వయస్సు దానిది. 415 00:24:55,956 --> 00:24:57,874 నా ఉద్దేశం, అది ఏ మాత్రం విలువైనది కాదు, 416 00:24:57,958 --> 00:25:00,126 కానీ దాన్ని తాళం వేసి భద్రంగా దాచాను, ఎందుకంటే... 417 00:25:02,128 --> 00:25:03,129 ఏమయింది? 418 00:25:03,213 --> 00:25:04,381 అది పోయింది! 419 00:25:06,258 --> 00:25:07,759 కోడ్ తెలిసిన వాడిని నేను ఒక్కడినే. 420 00:25:10,011 --> 00:25:11,388 నేను బోర్డు వారితో మాట్లాడాలి. 421 00:25:21,898 --> 00:25:24,609 నియా, చూడు! అతను ఈ దారి గుండా పారిపోయి ఉంటాడు. 422 00:25:24,693 --> 00:25:26,236 ఎంతటి ఘోరమైన పొరపాటు. 423 00:25:26,236 --> 00:25:29,239 నేను కంగారు పడను. కొద్దిగా ఆలోచించుకున్న తరువాత తనే తిరిగి వస్తాడు. 424 00:25:29,239 --> 00:25:32,909 నీకు అర్థం కావడం లేదు. విల్బర్ ఆ జాతరకు వెళ్లాలి. 425 00:25:32,993 --> 00:25:35,412 అతను వెళ్లకపోతే, క్రిస్మస్ వరకూ కూడా బతికి ఉండడు. 426 00:25:35,996 --> 00:25:37,414 నీ ఉద్దేశం ఏమిటి? ఎందుకు? 427 00:25:37,414 --> 00:25:39,791 ఈ రోజు జాతరలో అతను గనుక బహుమతి గెలవకపోతే, 428 00:25:39,791 --> 00:25:42,878 మిగతా అన్ని పందుల మాదిరిగానే అతని జీవితం కూడా ముగిసిపోతుంది. 429 00:25:43,628 --> 00:25:46,631 నీ ఉద్దేశం... ఆహారం అవుతాడా? 430 00:26:41,895 --> 00:26:43,897 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్