1 00:00:06,591 --> 00:00:09,511 సిసేమ్ వర్క్ షాప్ సమర్పించు 2 00:00:10,053 --> 00:00:12,973 నా పేరు ఖన్-అనప్, ఇది నా కథ. 3 00:00:13,598 --> 00:00:16,893 నేను బజారులో నడుస్తుండగా రోడ్డు మీద అడ్డుగా ఒకటి ఏర్పాటు చేశారు. 4 00:00:16,977 --> 00:00:20,146 నేను దాని పక్క నుండి వెళ్లాలని ప్రయత్నించాను కానీ ఉపయోగం లేకపోయింది. 5 00:00:20,230 --> 00:00:23,024 ఒక ప్రైవేటు ఆవరణలో నడిచినందుకు నన్ను అరెస్టు చేశారు. 6 00:00:23,108 --> 00:00:25,068 వాళ్లకి నా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాను. 7 00:00:25,068 --> 00:00:29,614 "నేను ఉద్దేశపూర్వకంగా దేనికీ, ఎవ్వరికీ హాని కలిగించను," అని వాళ్లకి చెప్పాను. 8 00:00:30,115 --> 00:00:32,491 కానీ వాళ్లు వినదలుచుకోలేదు. 9 00:00:32,576 --> 00:00:35,912 ఒక రైతుగా నేను అంత బాగా ఎలా మాట్లాడాలి అని ఆలోచించాను. 10 00:00:35,996 --> 00:00:37,122 అందుకే ఆ పేరు వచ్చింది. 11 00:00:37,956 --> 00:00:39,666 అప్పుడు వాళ్లు నన్ను తీసుకుపోయారు. 12 00:00:39,666 --> 00:00:43,336 ఆ తరువాత నాకు గుర్తున్నది ఏమిటంటే మీ పెద్ద హాలులో మిమ్మల్ని కలవడమే. 13 00:00:44,963 --> 00:00:48,383 బాధపడకు, ఖన్-అనప్. మీ లాంటి వాళ్ల కథల్ని... 14 00:00:49,217 --> 00:00:52,304 నేను గతంలో చదివాను. 15 00:00:52,804 --> 00:00:55,140 నాకు ఎందుకో 16 00:00:55,140 --> 00:00:58,476 మీరు మీ కథని మళ్లీ చెప్పుకునే అవకాశం మీకు దొరుకుందని అనిపిస్తోంది. 17 00:00:58,977 --> 00:01:00,103 మళ్లీ చెప్పుకునే అవకాశం. 18 00:01:00,854 --> 00:01:02,772 వాళ్లు మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసే వరకూ చెప్పగలరు. 19 00:01:03,982 --> 00:01:05,190 మీరు చెప్పేది నిజం కావాలి. 20 00:01:05,901 --> 00:01:10,864 కానీ అన్యాయం గురించి తల్చుకుంటే నా మనస్సు ఎటో పోతుందని ఒప్పుకోవాలి. 21 00:01:13,074 --> 00:01:14,576 మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? 22 00:01:15,869 --> 00:01:17,704 ప్రాచీన ఈజిప్టు నుండి వచ్చిన ఒక రైతుతో. 23 00:01:20,373 --> 00:01:22,125 అతనికి మామి వాటా గురించి తెలుసా? 24 00:01:23,209 --> 00:01:25,045 నేను అలా అనుకోను. 25 00:01:25,045 --> 00:01:30,050 ఎవరు, లేదా... మామి వాటా ఏంటి? 26 00:01:30,050 --> 00:01:31,551 మేము తరువాత వివరిస్తాము. 27 00:01:32,302 --> 00:01:34,804 దీని సంగతి ఏంటి? దీన్ని ఎక్కడ పెడదాము? 28 00:01:36,264 --> 00:01:38,683 నాకు తెలిసిన సురక్షితమైన ప్రదేశం, నా మంచం కింద. 29 00:01:38,767 --> 00:01:40,852 ఈ మేజిక్ ఏంటి? 30 00:01:41,394 --> 00:01:43,230 ఇది చాలా బాగుంది. 31 00:01:43,980 --> 00:01:47,901 ఆగు, ఇద్రిస్, నువ్వు ఆ రిఫ్లెక్టర్ కవచాలను ఎలా ఛేదించావు? 32 00:01:48,401 --> 00:01:51,863 కొన్ని బటన్స్ ఒకేసారి నొక్కేశాను. -దయచేసి అలా చేయకు. 33 00:01:51,947 --> 00:01:54,241 నియా, నీతో మేము ఒక నిమిషం మాట్లాడవచ్చా? 34 00:01:58,119 --> 00:01:59,371 మనం ఏం చేద్దాం? 35 00:01:59,371 --> 00:02:01,957 మనం ఈపీ కోసం వెతుకుతూ చాలా సమయం వెచ్చించాం, 36 00:02:01,957 --> 00:02:04,459 కానీ అందులో ఒక మనిషి ఉన్నాడని ఎప్పుడూ ఊహించలేకపోయాం. 37 00:02:04,459 --> 00:02:06,211 ఆలివర్ అతడిని విడుదల చేయడం మంచిదయింది, 38 00:02:06,211 --> 00:02:08,295 లేకపోతే డోనవన్ కు మా అమ్మ ఈపీతో సహా దొరికిపోయి ఉండేది. 39 00:02:08,379 --> 00:02:10,131 ఈ కుట్రలో డోనవన్ ఉందంటే నమ్మలేకపోతున్నాను. 40 00:02:10,215 --> 00:02:13,343 హేయ్, ఒకటి ఆలోచించు. ఇప్పుడు మనదే పైచేయిగా ఉంది. 41 00:02:13,343 --> 00:02:16,054 ఖన్-అనప్ ని తిరిగి ఆ పత్రంలోకి ఆలివర్ పంపిస్తే చాలు, 42 00:02:16,054 --> 00:02:18,557 అప్పుడు మనం యూనివర్సిటీ బోర్డుని కలిసి జరిగింది చెప్పచ్చు. 43 00:02:18,557 --> 00:02:21,393 అంటే మన దెయ్యం మిత్రుడు తెలివిగా పరిశోధకురాలి కళ్లు కప్పి 44 00:02:21,393 --> 00:02:23,436 ఆ పత్రం నుండి రైతుని విడుదల చేశాడని చెబుదామా? 45 00:02:24,020 --> 00:02:25,146 ఆమె అన్నది నిజం. 46 00:02:25,230 --> 00:02:28,108 ఆమె చెప్పినదాంట్లో కొద్దిగా అర్థం ఉన్నా, 47 00:02:28,108 --> 00:02:30,777 అప్పటికీ మీ అమ్మ పాత్రని ఈ కేసు నుంచి వేరు చేయలేము. 48 00:02:31,695 --> 00:02:32,737 నువ్వు అన్నది నిజమే. 49 00:02:33,738 --> 00:02:36,700 దీనికి ఇక పూర్తిగా ముగింపు పలకాలి అంటే, 50 00:02:36,700 --> 00:02:39,327 ఏవరీ బాయిడ్ ఆటలు సాగకుండా ఎలా దెబ్బకొట్టాలో మనం మార్గం ఆలోచించాలి. 51 00:02:39,411 --> 00:02:41,079 మనం అది ఎలా చేస్తాం? -నాకు తెలియదు. 52 00:02:41,079 --> 00:02:42,581 కానీ ఈ ఆలోచన గొప్పగా ఉంది, కదా? 53 00:02:43,415 --> 00:02:46,126 మీ సహకారానికి ధన్యవాదాలు. -సంతోషం. 54 00:02:46,126 --> 00:02:47,627 మనం కలుద్దాం. 55 00:02:50,630 --> 00:02:54,634 మీరు దేని కోసం వెతుకుతున్నారో అది దొరకలేదా? -ఇంకా లేదు, కానీ నేను పట్టుకుంటాను. 56 00:02:55,677 --> 00:02:57,554 మీ ఆర్ట్ ప్రాజెక్టు బాగా పూర్తవ్వాలి. 57 00:03:18,491 --> 00:03:20,285 ఘోస్ట్ రైటర్ 58 00:03:20,285 --> 00:03:22,287 కాబట్టి అలా ఆ పరిశోధకురాలిని మేము ఆపగలిగాము. 59 00:03:22,287 --> 00:03:24,581 డోనవన్ అంటే, మీ రాజభవనానికి ఇందాక వచ్చిన ఆమె కదా? 60 00:03:24,581 --> 00:03:27,959 అవును. మా ఇంట్లో వాళ్లు కుట్రతో పెట్టిన ప్రాచీన పత్రాన్ని డోనవన్ 61 00:03:28,043 --> 00:03:29,836 మా అమ్మతో సహా పట్టుకోవాలని చూస్తే, దానిని అడ్డుకున్నాం. 62 00:03:29,920 --> 00:03:32,714 ఇప్పుడు, ఈ పత్రానికి నకిలీది తయారు చేసిన గ్రిఫిన్ ని కలవడానికి వెళ్తున్నాం. 63 00:03:32,714 --> 00:03:35,050 అతని మనసు మారి మన వైపు మళ్లాడు. 64 00:03:35,050 --> 00:03:37,219 మీరు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో కదా. 65 00:03:37,219 --> 00:03:38,595 మీకు కూడా అదే జరుగుతోంది. 66 00:03:38,595 --> 00:03:41,681 మీరు చేయని నేరానికి మిమ్మల్ని శిక్షిస్తున్నారు. 67 00:03:41,765 --> 00:03:45,477 చాలా గొప్ప కథల్లో, ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్లే ఏదో ఒక రోజు గెలుస్తారు. 68 00:03:46,353 --> 00:03:49,773 కానీ మీ ప్రపంచంలో, ఇలాంటి కథలు నిజం అవుతాయో లేదో నాకు తెలియదు. 69 00:03:50,315 --> 00:03:53,401 మా అమ్మ విషయంలో, ఈ పరిస్థితులు ఖచ్చితంగా అంత తేలికగా లేవు. 70 00:03:53,944 --> 00:03:55,779 ఆ మనుషులు చాలా శక్తిమంతులు. 71 00:03:58,740 --> 00:04:00,450 చెట్టు బెరడు చాలా ఎక్కువగా ఉంది. 72 00:04:01,701 --> 00:04:02,953 ఇది నమ్మలేకుండా ఉంది. 73 00:04:04,996 --> 00:04:06,164 ఈ రోజు ఇద్రిస్ రాలేదా? 74 00:04:06,957 --> 00:04:08,333 వాడికి అరబిక్ క్లాసు ఉంది. 75 00:04:09,334 --> 00:04:10,335 హలో మిత్రులారా. 76 00:04:10,835 --> 00:04:13,421 మీకు ఆ పత్రం మీకు దొరికిందంటే నమ్మలేకపోతున్నాను. నేను చూడచ్చా? 77 00:04:13,505 --> 00:04:14,714 దానిని సురక్షితంగా దాచాము. 78 00:04:15,674 --> 00:04:18,718 అవును, కానీ డోనవన్ ని మీరు తెలివిగా ఎలా బోల్తా కొట్టించారు? 79 00:04:18,802 --> 00:04:19,970 రహస్యాలు ఎప్పటికీ చెప్పరాదు. 80 00:04:20,762 --> 00:04:24,975 మన దగ్గర పత్రం ఉంది, కానీ దానితో ఇప్పటికీ ఏవరీని పట్టుకోలేం, మా అమ్మని కాపాడలేము. 81 00:04:28,478 --> 00:04:30,689 విచిత్రంగా ఉంది. -అవును. 82 00:04:34,442 --> 00:04:37,195 ఏడ్రియన్ 83 00:04:37,279 --> 00:04:38,613 "ఏడ్రియన్"? 84 00:04:40,448 --> 00:04:41,741 ఏడ్రియన్ ఎవరు? 85 00:04:41,825 --> 00:04:43,660 ఆగండి, మీకు ఏడ్రియన్ గురించి ఎలా తెలుసు? 86 00:04:44,411 --> 00:04:47,205 ఊరికే ఊహించా? -అది నిజంగా ఒక మేధావి పని. 87 00:04:47,956 --> 00:04:49,332 అవునా? -అవును. 88 00:04:49,416 --> 00:04:51,585 ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలుసు. 89 00:04:53,503 --> 00:04:55,422 ఏడ్రియన్ అనేది ఒక పడవా? 90 00:04:55,422 --> 00:04:56,882 ఒక యాట్. 91 00:04:56,882 --> 00:04:59,009 అంటే, ఒక అందమైన పడవ. 92 00:04:59,509 --> 00:05:03,847 నేను నకిలీ ఈపీ తయారు చేసినప్పుడు, ఏవరీ యాట్ అయిన ఏడ్రియన్ దగ్గరకి తెమ్మన్నారు. 93 00:05:03,847 --> 00:05:08,059 అదే యాట్ లో మనం వ్యవస్థాపకుని వారోత్సవం వేడుకలు జరుపుకోబోతున్నాం. 94 00:05:08,143 --> 00:05:10,061 దీనిలోకి వెళ్లడం అంత తేలిక కాదు. 95 00:05:10,145 --> 00:05:12,272 బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, 96 00:05:12,272 --> 00:05:13,815 ఇంకా సన్నిహితమైన అతిథులు వస్తారు. 97 00:05:13,899 --> 00:05:15,901 ఏవరీ తన ప్రసంగాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నాడు. 98 00:05:15,901 --> 00:05:17,444 అందుకే అది అద్భుతం. 99 00:05:17,444 --> 00:05:18,945 అతను తన సొంత యాట్ లో తన సొంత ఆటని 100 00:05:19,029 --> 00:05:21,239 కొద్దిమంది పిల్లల చేతిలో ఓడిపోవడాన్ని ఊహించలేడు. 101 00:05:21,323 --> 00:05:24,034 మనం ఈ పత్రాన్ని అతని పడవలోనే పెట్టేస్తే, దానితో అతను పట్టుబడతాడు. 102 00:05:24,034 --> 00:05:25,827 నా జీవితంలో అతి గొప్ప మంత్రజాలం ఇదే. 103 00:05:25,911 --> 00:05:27,579 నువ్వు యాట్ లోకి వెళ్లావా? 104 00:05:27,579 --> 00:05:28,788 ఒకటి రెండుసార్లు వెళ్లాను. 105 00:05:28,872 --> 00:05:30,165 నీకు తెలిసిందంతా మాకు చెప్పు. 106 00:05:30,749 --> 00:05:32,125 నాకు ఇంకా మంచి ఆలోచన ఉంది. 107 00:05:32,125 --> 00:05:33,627 నేను బొమ్మ గీస్తాను. పదండి. 108 00:05:36,379 --> 00:05:39,341 నేను మొదటిసారి యాట్ ఎక్కినప్పుడు, ఏవరీ నాకు మొత్తం పడవని చూపించాడు. 109 00:05:39,341 --> 00:05:42,802 తన ఆధీనంలో ఉండే కింద భాగాన్ని చూపించాడు, అదే ఇప్పుడు మనం ప్రవేశించవలసిన ప్రదేశం. 110 00:05:43,887 --> 00:05:44,888 చూసుకుని నడువు. 111 00:05:44,888 --> 00:05:46,806 ఎప్పుడయినా డెక్ పైకి ఎక్కావా? -లేదు. 112 00:05:46,890 --> 00:05:50,435 నీకు ఇది నచ్చుతుంది. ఇది డెక్ పై భాగం. 113 00:05:51,144 --> 00:05:56,733 మనం సముద్రంలోకి వెళ్లినప్పుడు, నీటి మధ్యలో విందు చేయడానికి ఇది గొప్ప ప్రదేశం. 114 00:05:58,610 --> 00:05:59,653 అవును. 115 00:06:01,154 --> 00:06:03,365 ఏదో ఒక రోజు నీకూ ఓ పడవ ఉంటుందని నా నమ్మకం. 116 00:06:03,365 --> 00:06:06,618 న్యూ యార్క్ లో మా ఆర్ట్ డీలర్ ని నీకు పరిచయం చేశాక చూడు. 117 00:06:06,618 --> 00:06:11,164 లోపల మరొక విశ్రాంతి గది ఇంకా పడవ నడిపే కెప్టెన్ క్యాబిన్ ఉన్నాయి. 118 00:06:11,706 --> 00:06:16,711 కింది డెక్ లో, ఇంజన్ గది కంట్రోలింగ్ వ్యవస్థ, బ్యాకప్ జనరేటర్లు, చాలా ఉన్నాయి. 119 00:06:17,337 --> 00:06:20,632 పద. నీకు చూపిస్తాను. ఇది బాగుంటుంది. -ఇది చాలా ముచ్చటగా ఉంది. 120 00:06:21,132 --> 00:06:22,217 అవును. 121 00:06:22,884 --> 00:06:24,886 ఇక, ఈ పడవలో నాకు ఇష్టమైన చోటు ముందు భాగం డెక్ 122 00:06:24,970 --> 00:06:27,722 ఎందుకంటే, మనం ముందుకు, ఒక ప్రదేశానికి వెళ్తున్నామని తెలియజేస్తుంది. 123 00:06:28,890 --> 00:06:31,935 అయితే ఇది ఇంజన్ గది, ఇంకా పైన అతని ఆఫీసు. 124 00:06:31,935 --> 00:06:34,813 ఇక్కడే అతను నా దగ్గర నుండి నకిలీ ఎలోకెంట్ పెసంట్ ని తీసుకున్నాడు, 125 00:06:35,438 --> 00:06:38,692 దాన్ని తన సేఫ్ లో భద్రంగా దాచాడు. 126 00:06:43,613 --> 00:06:46,491 ఆ సేఫ్ తెరిచే అంకెలు ఏమైనా చూశావా? -లేదు. 127 00:06:48,827 --> 00:06:50,662 మనం ఇక్కడ నుండి పడవలోకి వెళ్లచ్చు. 128 00:06:50,662 --> 00:06:54,416 కానీ ఒక పెద్దవాళ్ల పార్టీలో ముగ్గురు పిల్లలు ఉంటే తెలిసిపోదా? 129 00:06:54,416 --> 00:06:57,377 నిజం. మనం మళ్లీ రూపు మార్చుకోనే అవకాశం లేదు. 130 00:06:57,961 --> 00:06:59,129 మామి వాటా సంగతి ఏంటి? 131 00:07:00,171 --> 00:07:02,716 నాకు అయోమయంగా ఉంది. -నాకు కూడా. 132 00:07:02,716 --> 00:07:05,510 కంగారు పడద్దు. పడవలోకి వెళ్లడానికి మనకి ఒక మార్గం ఉంది. 133 00:07:05,594 --> 00:07:07,095 కానీ మాకు నీ సహాయం కావాలి. 134 00:07:07,888 --> 00:07:11,057 సిడ్నీ, ఇప్పుడు ఇప్పటికే పార్టీకి ఎంపిక అయ్యావు. 135 00:07:11,141 --> 00:07:12,726 సరిగ్గా ఏవరీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాక... 136 00:07:12,726 --> 00:07:14,311 ధన్యవాదాలు. -...అంతా అతనినే చూస్తుంటారు. 137 00:07:14,311 --> 00:07:16,938 నా పేరు ఏవరీ బాయిడ్, ఏడ్రియన్ కి స్వాగతం. 138 00:07:17,022 --> 00:07:19,149 నువ్వు జారుకోవడానికి అదే సరైన సమయం. 139 00:07:19,149 --> 00:07:20,984 ...విక్ఫర్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుని వారోత్సవం. 140 00:07:21,484 --> 00:07:22,319 ఇంజన్ గది 141 00:07:22,319 --> 00:07:24,613 అనుకోకుండా ఇంజన్ గదిలోకి వెళ్లినట్లు వెళ్లు. 142 00:07:29,868 --> 00:07:31,745 సిడ్నీ విద్యుత్ ని ఆపేశాక... 143 00:07:33,747 --> 00:07:35,624 ఇదంతా సాధ్యమయ్యేది కాదు 144 00:07:35,624 --> 00:07:37,542 నాకు మీ సహాయం లేకపోతే... 145 00:07:41,838 --> 00:07:45,300 ...సరిగ్గా అప్పుడు మనం యాట్ ఎక్కి ఏవరీ ఆఫీసులోకి వెళతాం. 146 00:07:46,092 --> 00:07:47,093 ప్రవేశం నిషిద్ధం 147 00:07:51,223 --> 00:07:54,684 మనం ఈపీని అతని డెస్కులో డ్రాలో పెట్టేసి, వెంటనే తిరిగి వచ్చేస్తాం. 148 00:07:57,395 --> 00:07:59,022 ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కదా? 149 00:07:59,022 --> 00:08:00,148 ఇంక ప్రారంభిద్దాం. 150 00:08:00,815 --> 00:08:02,609 సరే. చక్కగా ఉంది. 151 00:08:02,609 --> 00:08:04,527 మనం మొదలుపెడదాం. -మళ్లీ కరెంట్ రాగానే, 152 00:08:04,611 --> 00:08:07,572 పడవ వెనుక నుండి మనం తప్పించుకుని వచ్చేద్దాం. 153 00:08:08,657 --> 00:08:10,659 ఈలోగా ఏవరీ ఆఫీసులో, 154 00:08:10,659 --> 00:08:13,119 మెక్ కార్మాక్ కి గ్రిఫిన్ విషయం బయటపెడతాడు. 155 00:08:15,830 --> 00:08:18,291 సిడ్నీ అప్పటికి పోలీసుల్ని పిలుస్తుంది, 156 00:08:18,375 --> 00:08:20,919 వాళ్లు పడవ మీదకి వచ్చి ఏవరీని అరెస్టు చేస్తారు. 157 00:08:24,130 --> 00:08:25,590 మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. 158 00:08:25,674 --> 00:08:27,717 అందరూ వినండి, ఇది కేవలం ఒక... అపార్థం మాత్రమే. 159 00:08:27,801 --> 00:08:28,927 ఈ కెమెరా ఫీడ్ ఆపండి! 160 00:08:28,927 --> 00:08:32,054 ఇది ఒక విధంగా రివర్సు దొంగతనం లాంటిది. ఇది రివర్సు దొంగతనమే. 161 00:08:32,972 --> 00:08:36,226 ఈ సుదీర్ఘమైన వ్యూహం నాకు అర్థం కాకపోయినా, 162 00:08:36,308 --> 00:08:38,102 ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. 163 00:08:38,186 --> 00:08:39,688 ఇది పిచ్చితనం. 164 00:08:40,272 --> 00:08:41,898 అయి ఉండచ్చు. కానీ మనం ప్రయత్నించాలి. 165 00:08:43,066 --> 00:08:45,694 సరే, నేను వెళ్లి ఈ వేడుకకి నేపథ్యం తయారు చేయాలి, 166 00:08:45,694 --> 00:08:48,446 కానీ ఈ గేటుకి తాళం వేయకుండా వదిలిపెడతాను. సరేనా? 167 00:08:49,614 --> 00:08:51,908 గుడ్ లక్. మీ అందరికీ అది అవసరం. 168 00:09:03,086 --> 00:09:06,256 ఆ పదం నాకు చాలా నచ్చింది... దానిని ఏం అన్నావు? 169 00:09:06,256 --> 00:09:08,049 రివర్సు దొంగతనం. -అవును. 170 00:09:08,133 --> 00:09:12,762 మీ ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుంటున్నాను, కానీ, ఏంటంటే... 171 00:09:13,388 --> 00:09:14,431 అది ఏంటి? 172 00:09:16,182 --> 00:09:21,146 నేను ఎలాగైనా మా ఇంటికి తిరిగి వెళ్లాలని, నా కుటుంబాన్ని కలవాలని 173 00:09:22,022 --> 00:09:23,148 కోరుకుంటున్నాను. 174 00:09:26,443 --> 00:09:28,528 మన సమస్యలు అన్నింటికీ ఏవరీ బాయిడ్ కీలకం. 175 00:09:28,612 --> 00:09:31,406 మేము గనుక ఈ పని పూర్తి చేస్తే, నువ్వు ఇక ఇంటికి వెళ్లవచ్చు. 176 00:09:31,990 --> 00:09:34,993 అప్పుడు మేము ఆ పత్రాన్ని దాని స్వస్థలమైన ఈజిప్టుకు తిరిగి ఇవ్వగలం. 177 00:09:36,912 --> 00:09:37,913 వెళదాం పద. 178 00:09:45,837 --> 00:09:47,130 నేను మెచ్చుకుంటున్నా. 179 00:09:48,757 --> 00:09:49,966 నేను మీకు చెప్పాలి. 180 00:09:51,801 --> 00:09:52,969 నేను మెచ్చుకోవడం లేదు. 181 00:09:53,803 --> 00:09:55,263 నువ్వు మాంత్రికురాలివి అని విన్నాను. 182 00:09:55,805 --> 00:09:57,390 నిజంగా, నువ్వు చాలా మంచి మాంత్రికురాలివి. 183 00:09:58,141 --> 00:10:01,228 బెరడు పత్రం స్థానంలో ఖాళీది పెట్టడానికి నువ్వు ఏ ట్రిక్కు ఉపయోగించావో తెలియదు, 184 00:10:01,228 --> 00:10:03,855 కానీ మీరు మొదటి నుండి అబద్ధాలు చెబుతున్నారని మాత్రం తెలుసు. 185 00:10:04,439 --> 00:10:08,360 యంగ్ ఆర్కియాలజిస్టుల క్లబ్ అనేది ఏమీ లేదు. 186 00:10:08,360 --> 00:10:09,444 మావి అబద్ధాలా? 187 00:10:09,945 --> 00:10:12,530 ప్రతి విషయంలో నిజం చెప్పి నిన్ను నమ్మాము. 188 00:10:12,614 --> 00:10:14,824 ఆ మారువేషాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పాము. 189 00:10:14,908 --> 00:10:16,368 మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. 190 00:10:16,368 --> 00:10:17,702 ఆ అల్మారాలో ఏమీ లేదు. 191 00:10:17,786 --> 00:10:20,747 అవును, ఎందుకంటే వాటిని తప్పించావు. కానీ మా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి. 192 00:10:20,747 --> 00:10:23,959 అయితే? నాకు తెలిసి, మీరు ఆ ఫోటోల్ని మీ అల్మారాలో తీసుకుని ఉంటారు. 193 00:10:24,751 --> 00:10:26,962 మీరు మొదటి నుండి ఎలోకెంట్ పెసంట్ దొంగతనంలో 194 00:10:26,962 --> 00:10:27,879 భాగస్వాములుగా ఉన్నారు. 195 00:10:27,963 --> 00:10:32,342 స్పష్టంగా, మీ అమ్మ నిన్నూ ఇంకా నీ ఇద్దరు చిన్నారి మిత్రులని అందుకు నియమించి ఉంటుంది. 196 00:10:32,342 --> 00:10:34,928 ముఖ్యంగా, అది నకిలీది అని మీరే కనుగొన్నారు. 197 00:10:35,637 --> 00:10:37,597 పిల్లల్ని ఎవరు అనుమానిస్తారు, అవునా? 198 00:10:38,181 --> 00:10:40,809 కానీ మీరు పిల్లలు అయినంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి. 199 00:10:40,809 --> 00:10:43,562 ఇంకా, మీ తల్లిదండ్రులు అందరూ యూనివర్సిటీలో పని చేస్తారు కాబట్టి, 200 00:10:43,562 --> 00:10:46,231 వాళ్ల అందరి ఉద్యోగాలు పోవడం చూసి నేను తట్టుకోలేను, 201 00:10:46,231 --> 00:10:48,942 అందుకు కారణం వాళ్ల పిల్లలు మోసగాళ్లు. 202 00:10:48,942 --> 00:10:51,111 మా కుటుంబాలని ఇందులోకి లాగద్దు. 203 00:10:51,111 --> 00:10:52,320 అందుకు ఒక కారణం చెప్పు. 204 00:10:56,366 --> 00:10:58,368 ఈ రోజు ముగిసే నాటికి నాకు ఆ పత్రం తెచ్చి ఇవ్వండి. 205 00:11:03,123 --> 00:11:05,292 తను మన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంది. 206 00:11:05,292 --> 00:11:07,043 ఆమె ఏ అవకాశాన్నీ వదలదు. 207 00:11:07,127 --> 00:11:10,213 మనం నిజం చెప్పడానికి అంతకన్నా పై అధికారి ఎవరైనా ఉన్నారా? 208 00:11:10,297 --> 00:11:12,632 ఒక సారథి లాగా లేదా ఒక రాజు లాగా? 209 00:11:12,716 --> 00:11:14,342 ఏవరీ అంతకన్నా శక్తిమంతుడు. 210 00:11:14,426 --> 00:11:17,846 పైగా, కొద్దిమంది పిల్లలు చెబితే బోర్డు వినదు, 211 00:11:17,846 --> 00:11:20,557 ముఖ్యంగా ఈ కుట్ర చేసిన వ్యక్తి బోర్డులో సీనియర్ మనిషి కూడా. 212 00:11:20,557 --> 00:11:24,311 అయితే, మరి మనం మన వ్యూహాన్ని అమలు చేసి, రివర్సు దొంగతనం చేద్దామా? 213 00:11:24,311 --> 00:11:28,398 మనలో ఎవరు వెనక్కి వెళ్లలేమని అర్థమయింది. మన అందరం పెద్ద సమస్యలో పడిపోతాము. 214 00:11:28,398 --> 00:11:29,983 వాళ్లు నా చెల్లెల్ని పావుగా చేశారు. 215 00:11:31,067 --> 00:11:32,986 మీలాగే నాకు కూడా వాళ్ల అంతు చూడాలని ఉంది. 216 00:11:32,986 --> 00:11:35,572 మేము లేకుండా నువ్వు ఒంటరిగా ఈ పనిని చేయనివ్వం. 217 00:11:38,366 --> 00:11:39,868 అయితే మనం ముందుకు సాగిపోతున్నాం. 218 00:11:40,911 --> 00:11:41,995 నేను ఉన్నాను. 219 00:11:43,038 --> 00:11:44,080 నేను మూడో దానిని. 220 00:11:47,584 --> 00:11:49,336 ఆలివర్ నాలుగో వాడు. 221 00:12:09,522 --> 00:12:11,274 అది బాగుంది. అవును. -నాకు తెలుసు. 222 00:12:13,276 --> 00:12:15,278 లోపలికి రావడానికి అంతా అనుకూలం. -సరే. 223 00:12:21,117 --> 00:12:22,160 ధన్యవాదాలు, మామి వాటా. 224 00:12:22,786 --> 00:12:23,995 జాగ్రత్తగా ఉండండి. 225 00:12:33,588 --> 00:12:34,965 నేను లోపలికి వెళతా. -సరే. 226 00:12:34,965 --> 00:12:37,092 మేం పడవలోకి ప్రవేశించాం, పోర్టు వైపు నడుస్తున్నాం. 227 00:12:37,092 --> 00:12:38,552 సిడ్నీ? -ఆగు! 228 00:12:39,678 --> 00:12:41,221 ఇక్కడ ఉన్నావు. పద. 229 00:12:41,221 --> 00:12:43,223 నిన్ను కొందరికి పరిచయం చేస్తాను. 230 00:12:43,223 --> 00:12:45,058 ఇప్పుడా? -క్షణం చాలు. 231 00:12:47,143 --> 00:12:48,436 సరే. 232 00:12:49,771 --> 00:12:51,147 ఆంబర్ సిడ్నీని ఆపింది. 233 00:12:52,524 --> 00:12:54,901 బహుశా ఖన్-అనప్ విద్యుత్తుని ఆపగలడేమో? 234 00:12:54,985 --> 00:12:56,278 అతను ఎవ్వరికీ కనిపించడు. 235 00:12:56,278 --> 00:12:58,572 నేను ఒక బకెట్ తీసుకుని నిప్పు మీద నీళ్లు పోయగలను. 236 00:12:58,572 --> 00:13:00,031 అలా కాదేమో. 237 00:13:00,699 --> 00:13:02,659 మామి వాటా, నీ సాయం కావాలి. 238 00:13:04,953 --> 00:13:06,621 అంతా ఒకసారి ఇటు దృష్టి పెడతారా? 239 00:13:07,664 --> 00:13:10,750 ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి 240 00:13:10,834 --> 00:13:14,087 మా విక్ఫర్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుని వారోత్సవంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. 241 00:13:39,487 --> 00:13:41,781 ఇక్కడ చాలా స్నేహపూర్వకమైన మనుషుల్ని చూస్తున్నాను, 242 00:13:41,865 --> 00:13:44,534 మరికొందరు నాకు చాలా ఉదారంగా మద్దతు ఇస్తున్నవారు కూడా ఉన్నారు. 243 00:13:44,618 --> 00:13:47,162 ఇంకా నేను చెప్పదల్చుకున్నది ఏంటంటే ఇదంతా... 244 00:13:49,831 --> 00:13:50,832 అయ్యో. 245 00:13:53,418 --> 00:13:56,546 ఇది... సరే, కంగారు పడకండి. 246 00:13:56,630 --> 00:13:59,382 ఏడ్రియన్ లో బ్యాకప్ జనరేటర్లు ఉన్నాయి. 247 00:13:59,466 --> 00:14:01,843 అవి ప్రారంభం కావడానికి కొద్ది సెకన్లు చాలు. 248 00:14:02,510 --> 00:14:03,511 ఆ పని మీద ఉన్నావా? -అవును. 249 00:14:03,595 --> 00:14:04,679 అద్భుతం. 250 00:14:04,763 --> 00:14:06,223 ఈయనే ఏడ్రియన్ కెప్టెన్. 251 00:14:12,354 --> 00:14:14,648 రండి, ఈపీ ని అందుకోండి. 252 00:14:14,648 --> 00:14:17,484 "జనరేటర్లు పని చేయడానికి ముప్పై సెకన్లు" అని ఇంజినీరు అన్నాడు. 253 00:14:17,484 --> 00:14:20,070 అక్కడి నుండి వెళ్లిపోండి. -ఇది చాలా పెద్దది. 254 00:14:20,070 --> 00:14:21,780 సిడ్ అంటోంది, జనరేటర్లని కెప్టెన్ ఆన్ చేయడానికి 255 00:14:21,780 --> 00:14:24,074 మనకి ముప్పై సెకన్లు మాత్రమే ఉందని. 256 00:14:24,074 --> 00:14:25,158 మనం త్వరపడాలి! 257 00:14:29,621 --> 00:14:30,789 ఇది గొప్పగా ఉంది. 258 00:14:30,789 --> 00:14:33,458 కానీ మనం దీనిని ఎలా తెరవగలం... 259 00:14:39,047 --> 00:14:40,257 నువ్వు ఏం చేస్తున్నావు? 260 00:14:40,799 --> 00:14:43,093 ఇది స్కూలులో నా లాకర్ మాదిరిగానే ఉంది. 261 00:14:43,093 --> 00:14:46,555 మనం సరైన అంకె నొక్కితే, క్లిక్ అని శబ్దం వినిపిస్తుంది. 262 00:14:51,685 --> 00:14:52,978 అదీ. 263 00:14:53,562 --> 00:14:55,105 కానివ్వు. -సరే. 264 00:15:00,527 --> 00:15:01,987 విద్యుత్తు మళ్లీ వచ్చింది. -సరే. 265 00:15:01,987 --> 00:15:03,446 కానీ... మనం వెళ్లాలి. 266 00:15:06,032 --> 00:15:07,450 పదండి. వెళదాం. 267 00:15:09,744 --> 00:15:10,745 ఆగండి. 268 00:15:13,039 --> 00:15:14,291 ఖన్-అనప్ ఎక్కడ? 269 00:15:15,125 --> 00:15:17,043 అతను తిరిగి ఆ పత్రంలోకి వెళ్లిపోయి ఉంటాడు. 270 00:15:17,127 --> 00:15:20,964 గొప్పవాడైన ఏవరీ బాయిడ్, నువ్వు అత్యంత శక్తిమంతుడివి. 271 00:15:20,964 --> 00:15:23,675 నేను మీకు నా కథ చెప్పాలి తద్వారా మీరు నన్ను మా ఇంటికి 272 00:15:23,675 --> 00:15:26,303 మా గ్రామానికి ఇంకా నా కుటుంబం దగ్గరకి పంపించాలి. 273 00:15:26,303 --> 00:15:30,098 నేను ఒక సామాన్య రైతుని అని, మీ సమక్షంలో ఉండే అర్హత లేని వాడినని తెలుసు, 274 00:15:30,599 --> 00:15:33,518 కానీ నేను మీకు ఒక నిజం చెప్పాలి, 275 00:15:33,602 --> 00:15:36,271 అది మీ మనసుని మారుస్తుందనే నా ఆశ. 276 00:15:36,271 --> 00:15:38,481 అదే, నిజం. 277 00:15:40,233 --> 00:15:42,235 నియా. ని... -నియా. 278 00:15:42,736 --> 00:15:44,779 ఈ మొత్తం వ్యవహారం కుప్పకూలిపోతోంది. 279 00:15:46,072 --> 00:15:48,491 సరే, మిస్టర్ బాయిడ్. ఇంక విద్యుత్తు వచ్చేసింది. 280 00:15:48,575 --> 00:15:50,911 నేను మార్కెట్ల వైపు వెళుతున్నాను 281 00:15:50,911 --> 00:15:53,455 అప్పుడు నా దారిలో ఏదో అడ్డుగా పెట్టారు. 282 00:15:53,455 --> 00:15:55,498 అంతరానికి క్షమించండి. -ధన్యవాదాలు, సర్. 283 00:15:55,582 --> 00:15:58,627 ఇంటి నుండి ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న అందరికీ హలో. 284 00:15:58,627 --> 00:16:02,297 కొన్ని సాంకేతిక సమస్యల సమయంలో మీరు చూపిన ఓర్పునకు ధన్యవాదాలు. 285 00:16:02,881 --> 00:16:04,382 సరే, ఇక విషయంలోకి వెళదాం... -ఆపు! 286 00:16:05,008 --> 00:16:06,009 ఏంటి? 287 00:16:06,760 --> 00:16:08,303 ఇతను పైకి కనిపిస్తున్న వ్యక్తి కాదు. 288 00:16:08,887 --> 00:16:09,888 ఇదంతా ఏంటి? 289 00:16:10,805 --> 00:16:12,432 నియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 290 00:16:12,432 --> 00:16:13,975 సమీర్? చార్లీ? 291 00:16:14,059 --> 00:16:15,852 నిజం చెప్పాల్సిన సమయం ఇది. 292 00:16:16,603 --> 00:16:19,397 మా అమ్మ పేరు లైలా బార్న్స్, ఆమె విక్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్. 293 00:16:19,481 --> 00:16:20,482 నియా? 294 00:16:20,482 --> 00:16:23,193 చేయని నేరానికి ఆమెను ఆ కేసులో ఇరికించారు. 295 00:16:23,193 --> 00:16:24,319 సమీర్. 296 00:16:24,319 --> 00:16:26,029 విక్ఫర్డ్ కి చెందిన చాలా విలువైన కళారూపం 297 00:16:26,029 --> 00:16:28,490 ఒక ప్రాచీన ఈజిప్టు పత్రం పేరు ఎలోకెంట్ పెసంట్. 298 00:16:28,490 --> 00:16:31,576 నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావు. 299 00:16:31,660 --> 00:16:34,204 కొద్ది నెలల కిందట, ఎవరో ఆ కళాఖండాన్ని దొంగిలించారు, 300 00:16:34,204 --> 00:16:36,248 కానీ ఆ వ్యక్తి మా అమ్మ కాదు. 301 00:16:36,248 --> 00:16:37,540 ఆ దొంగ ఏవరీ బాయిడ్. 302 00:16:38,416 --> 00:16:39,834 ఏంటి? 303 00:16:41,378 --> 00:16:42,754 అతను ఒక్కడే ఈ దొంగతనం చేయలేదు. 304 00:16:42,754 --> 00:16:45,090 ఇది హాస్యాస్పదంగా ఉంది. -అది నిజం. 305 00:16:45,090 --> 00:16:46,216 నేను రుజువు చేయగలను. 306 00:16:46,216 --> 00:16:47,801 ఆమెను మాట్లాడనివ్వు, ఏవరీ. 307 00:16:51,012 --> 00:16:54,140 ఆ ఎలోకెంట్ పెసంట్ ని భద్రంగా దాచి ఉంచాడు... 308 00:16:54,224 --> 00:16:58,353 ఏవరీ తన కజిన్ ని నియమించాడు, విక్ఫర్డ్ లో సీనియర్ అయిన ఆమె పేరు ఆంబర్ విలియమ్స్, 309 00:16:58,353 --> 00:17:01,523 ఇంకా ఆమె స్నేహితుడు, థియేటర్ స్టూడెంట్ లియమ్ ఎన్ఫీల్డ్, ఈ దొంగతనంలో పాత్రధారులు. 310 00:17:01,523 --> 00:17:04,109 ...మనం వెళ్లిపోయిక కూడా అది ఉండాలి. -మరి దానిని దొంగిలించాలని ఉందా? 311 00:17:04,191 --> 00:17:06,151 నా మాట నమ్మండి. ఎవ్వరూ ఇందులో బాధపడరు. 312 00:17:06,236 --> 00:17:07,445 వాళ్ల మొదటి కర్తవ్యం? 313 00:17:07,529 --> 00:17:08,905 మేము ఏం చేయాలి? 314 00:17:09,698 --> 00:17:11,366 నకిలీ తయారీదారుని వెతుకు. -ఫోర్జరర్ కావాలి. 315 00:17:12,492 --> 00:17:14,995 ఆర్ట్ మేజర్ చదివే విద్యార్థి, గ్రిఫిన్ యాంగ్ ప్రవేశించాడు. 316 00:17:17,372 --> 00:17:20,667 గ్రిఫిన్ కి ఆంబర్, లియమ్ కలిసి ప్రతిష్టాత్మకమైన హావ్తోర్న్ క్లబ్ సభ్యత్వాన్ని ఆశ చూపి 317 00:17:20,667 --> 00:17:22,334 దానికి బదులు కళాఖండానికి నకిలీ తయారు చేయించారు. 318 00:17:22,419 --> 00:17:23,753 నియా. 319 00:17:23,837 --> 00:17:26,381 మీ అమ్మకి జరుగుతున్న అన్యాయానికి నేను బాధపడుతున్నాను, 320 00:17:26,381 --> 00:17:28,216 కానీ నిన్ను ఇలా మాట్లాడటానికి అనుమతించలేను... 321 00:17:28,300 --> 00:17:29,301 నేను ఇది వినాలి. 322 00:17:29,301 --> 00:17:30,594 అవును. 323 00:17:31,511 --> 00:17:32,512 నిజం. 324 00:17:36,808 --> 00:17:39,102 హాయ్. ఎలోకెంట్ పెసంట్ ని ఒకసారి చూడవచ్చా? 325 00:17:39,102 --> 00:17:40,270 పథకం సిద్ధమయింది. 326 00:17:40,270 --> 00:17:44,149 నకిలీ ఈపీని చేత పట్టుకున్న లియమ్, మారువేషం ధరించి మారు పేరు ఉపయోగించాడు... 327 00:17:44,149 --> 00:17:45,233 అలెక్స్ థాంప్సన్ 328 00:17:45,317 --> 00:17:47,569 ...ఆర్కైవ్ గదిలోకి ప్రవేశించి ఆ కళాఖండాన్ని పరీక్షిస్తానని కోరాడు. 329 00:17:47,569 --> 00:17:51,197 కొద్దిసేపు తరువాత, లియమ్ తోడు దొంగ ఆంబర్ ప్రవేశించింది. 330 00:17:54,075 --> 00:17:55,869 ఆమె లైబ్రేరియన్ దృష్టి మళ్లించింది, 331 00:17:55,869 --> 00:17:58,246 ఆమెను ఆ ప్రత్యేక కళాఖండాల గది నుండి బయటకు రప్పించింది. 332 00:17:59,080 --> 00:18:00,332 అక్కడ ఎవరూ లేకపోవడంతో, 333 00:18:00,332 --> 00:18:02,542 లియమ్ ఆ ఈపీని ఒక కళాఖండంలో దాచాడు, అది ఒక పెయింటింగ్, 334 00:18:02,626 --> 00:18:04,794 గ్రిఫిన్ చేసిన నకిలీ ఈపీని ఆ స్థానంలో పెట్టాడు. 335 00:18:08,673 --> 00:18:09,716 మన్నించాలి. 336 00:18:15,013 --> 00:18:16,473 ఆ రాత్రి, ఆంబర్, 337 00:18:16,473 --> 00:18:19,476 స్కూల్ వ్యవస్థాపకులైన ఓల్డ్ చాన్సీ దెయ్యం వేషంలో, 338 00:18:19,476 --> 00:18:22,646 ఒక రహస్య సొరంగం ద్వారా ఆర్కైవ్ గది లోపలికి 339 00:18:22,646 --> 00:18:25,899 సెక్యూరిటీ కెమెరాలకు చిక్కకుండా వెళ్లింది. 340 00:18:27,609 --> 00:18:29,152 ఆంబర్ ఆ అసలు ఈపీని 341 00:18:29,236 --> 00:18:31,238 లియమ్ దాచిన పెయింటింగ్ నుండి తీసుకుని 342 00:18:31,238 --> 00:18:32,989 సొరంగంలోకి తిరిగి ప్రవేశించింది, 343 00:18:33,073 --> 00:18:35,116 కానీ ఆ మార్గంలో ఆమె ఒక పొరపాటు చేసింది. 344 00:18:38,703 --> 00:18:41,456 సొరంగం ప్రవేశం లోపల ఒక స్క్రూ ఊడి పడింది. 345 00:18:41,456 --> 00:18:45,001 మేము సొంతంగా చేసిన పరిశోధనలో ఆ స్క్రూని నేను, నా స్నేహితులు కనుగొన్నాం. 346 00:18:46,044 --> 00:18:47,462 ఈలోగా, ఆ రాత్రి, 347 00:18:47,546 --> 00:18:50,340 ఆంబర్ ఆ సొరంగం ద్వారా క్యాంపస్ గుండా పాత స్కూల్ హౌస్ కి చేరుకుని 348 00:18:50,340 --> 00:18:52,175 అక్కడ రహస్య ద్వారం ద్వారా బయటకొచ్చింది. 349 00:18:52,259 --> 00:18:55,512 అక్కడ నుండి ఈపీని తీసుకుని ఆమె పొదల్లోకి వెళ్లిపోయింది 350 00:18:55,512 --> 00:18:57,973 ఆ సమయంలో ఒక విక్ఫర్డ్ స్టూడెంట్ ఆమెను ఫోటో తీశాడు 351 00:18:57,973 --> 00:19:00,308 కానీ ఆమెను ఓల్డ్ చాన్సీ దెయ్యంగా పొరబడ్డాడు. 352 00:19:01,476 --> 00:19:02,894 సరే, అయింది ఇంక చాలు. 353 00:19:02,978 --> 00:19:05,605 నిన్ను ఇలా నిలబెట్టి అబద్ధాలు చెప్పడాన్ని అనుమతించను. ఆ కెమెరా ఫీడ్ తీసేయండి. 354 00:19:05,689 --> 00:19:07,566 హేయ్, దాని గురించి కనీసం ఆలోచించకు. 355 00:19:08,149 --> 00:19:09,276 కొనసాగించు, నియా. 356 00:19:11,528 --> 00:19:14,030 వాళ్లు ఈ మొత్తం వ్యవహారం నుండి బయటపడిపోయే వారే, 357 00:19:14,114 --> 00:19:16,199 కానీ నేనూ, నా స్నేహితులు కొన్ని ఆధారాలను సేకరించాము 358 00:19:16,283 --> 00:19:19,035 వాటిని దివంగత ఆలివర్ రామోస్ మాకు అందేలా చేశాడు. 359 00:19:20,495 --> 00:19:21,496 ఆలివర్? 360 00:19:22,539 --> 00:19:25,542 ఆర్కియాలజీ విభాగంలో ప్రియమైన గ్రాడ్యుయేట్ విద్యార్థి. 361 00:19:26,835 --> 00:19:30,463 ఈ కేసులో తను విస్తృతంగా చేసిన పరిశోధన వివరాలను ఆలివర్ మాకు అందేలా చేశాడు, 362 00:19:30,547 --> 00:19:32,340 వాటితో మేం ఈ దద్దరిల్లే నిజాన్ని కనుగొన్నాం. 363 00:19:32,424 --> 00:19:35,135 అదేమిటంటే, లైబ్రరీలో ఉన్న ఎలోకెంట్ పెసంట్ నకిలీది అని కనుగొన్నాం. 364 00:19:36,678 --> 00:19:38,179 దయచేసి, మీరు ఆగాలి. 365 00:19:38,263 --> 00:19:39,431 చెప్పండి? 366 00:19:39,431 --> 00:19:41,975 అప్పుడు మా అమ్మకి, ప్రొఫెసర్ మెక్ కార్మాక్ కి వెంటనే చెప్పాం. 367 00:19:41,975 --> 00:19:43,310 వాళ్లకి తెలుసు. 368 00:19:43,310 --> 00:19:45,395 అది ఏవరీ బాయిడ్ పథకంలో ఊహించనిది, 369 00:19:45,395 --> 00:19:46,688 దానితో అతను కంగారుపడ్డాడు. 370 00:19:46,688 --> 00:19:49,149 ఆ నింద తన మీద పడకుండా వేరే వారి మీద వేయాలని అనుకున్నాడు. 371 00:19:49,149 --> 00:19:51,109 ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. 372 00:19:51,109 --> 00:19:53,653 అతను బోర్డుని ఒప్పించి కేటీ డోనవన్ ని నియమించేలా చేశాడు, 373 00:19:53,737 --> 00:19:55,906 అతను చెప్పుచేతల్లో ఉండే ప్రైవేటు పరిశోధకురాలు ఆమె. 374 00:19:55,906 --> 00:19:59,326 కాబట్టి, యూనివర్సిటీకి మీరు విరాళం ఇవ్వాలని ఆసక్తిగా ఉన్నారని భావిస్తున్నాను. 375 00:20:00,076 --> 00:20:02,329 నా పేరు మీద ఒక భవనం కట్టించాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? 376 00:20:02,329 --> 00:20:04,664 యాభై లక్షల డాలర్లు. కొద్దిగా ఎక్కువ కూడా కావచ్చు. 377 00:20:04,748 --> 00:20:05,749 యాభై లక్షలు. సరే... 378 00:20:05,749 --> 00:20:07,876 లియమ్, ఆంబర్ మా అమ్మని ఒక సమావేశానికి రప్పించి 379 00:20:07,876 --> 00:20:11,588 రహస్యంగా ఆమె మాటలు రికార్డు చేసి, తనని ఫోటోలు తీశారు. 380 00:20:12,797 --> 00:20:16,051 అయితే, లైలా, ఎలోకెంట్ పెసంట్ మీద మనం ఎంత సంపాదించవచ్చు అంటావు? 381 00:20:16,051 --> 00:20:18,553 ఆ తరువాత రోజు, లియమ్ ఆ రికార్డింగ్ ని మార్చివేసి 382 00:20:18,637 --> 00:20:20,972 మా అమ్మని ఒక క్రిమినల్ గా చూపించబోయాడు. 383 00:20:21,681 --> 00:20:24,851 అయితే, లైలా, ఎలోకెంట్ పెసంట్ మీద మనం ఎంత సంపాదించవచ్చు అంటావు? 384 00:20:24,935 --> 00:20:26,811 యాభై లక్షల డాలర్లు. మరికొంత రావచ్చు. 385 00:20:26,895 --> 00:20:27,896 అవును. 386 00:20:27,896 --> 00:20:30,232 ఈ తప్పుడు ఆధారాన్ని ఏవరీ, డోనవన్ ఉపయోగించి 387 00:20:30,232 --> 00:20:32,651 మొత్తం వ్యవహారం వెనుక మా అమ్మ ఉందని బోర్డుని ఒప్పించబోయారు. 388 00:20:32,651 --> 00:20:35,237 యాభై లక్షల డాలర్లు. మరికొంత రావచ్చు. 389 00:20:35,237 --> 00:20:36,571 వాళ్లు అక్కడితో ఆగలేదు. 390 00:20:36,655 --> 00:20:38,740 మా అమ్మని మరింత నేరగత్తెగా చూపించాలని చూశారు. 391 00:20:40,825 --> 00:20:43,495 మొదటగా డోనవన్, యూనివర్సిటీ నుండి మా అమ్మ కార్యాలయం వరకూ ఉన్న 392 00:20:43,495 --> 00:20:46,248 పాత సొరంగాల బ్లూ ప్రింట్స్ తయారు చేసింది. 393 00:20:51,711 --> 00:20:54,297 తరువాత, మా ఇంటి నేలమాళిగలో ఒక రంధ్రం చేసి 394 00:20:54,381 --> 00:20:56,424 లైబ్రరీ సొరంగానికి నేరుగా మార్గం తయారు చేశారు. 395 00:20:59,219 --> 00:21:00,887 మీరు దీనిని నమ్మకండి. 396 00:21:00,971 --> 00:21:03,265 ఎవరో నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు, ఇంకా ఆలోచిస్తుంటే... 397 00:21:03,265 --> 00:21:05,350 అలా చాలా యథాలాపంగా, మా అమ్మ, 398 00:21:05,350 --> 00:21:07,727 ఎలోకెంట్ పెసంట్ ని తిరిగి 399 00:21:07,811 --> 00:21:09,145 దాని స్వస్థలమైన ఈజిప్టుకు ఇవ్వాలనుకుంటే 400 00:21:09,229 --> 00:21:10,939 ఈ నేరం చేసినట్లు నిందించారు. 401 00:21:10,939 --> 00:21:12,482 దానిని అందరూ నమ్మారు. 402 00:21:12,983 --> 00:21:17,445 కానీ వాస్తవంగా, ఏవరీ కుటుంబం ఈ కళాఖండాన్ని చాలా సంవత్సరాల కిందట ఈజిప్టు నుండి దొంగిలించింది. 403 00:21:17,529 --> 00:21:20,198 ఆ దొంగిలించిన కళాఖండాన్ని దాచే ప్రయత్నంలో, 404 00:21:20,282 --> 00:21:22,325 తన కుటుంబం చేసిన అన్యాయాలను కొనసాగిస్తూ 405 00:21:22,409 --> 00:21:26,121 అమాయకురాలైన మా అమ్మ, ప్రెసిడెంట్ బార్న్స్ ని ఈ కేసులో ఇరికించాడు. 406 00:21:26,121 --> 00:21:29,499 ఈ అన్యాయం ఆగాలి, నిజం బయటకు రావాలి. 407 00:21:32,377 --> 00:21:36,006 అందరూ ఆమె మాటల్ని ఎలా వింటున్నారో చూడు. ఆమెను నమ్ముతున్నారు. 408 00:21:36,756 --> 00:21:40,176 నా కథ కూడా వినే సరైన వ్యక్తి నాకు త్వరలోనే దొరుకుతారు. 409 00:21:45,307 --> 00:21:46,808 అతను వెళ్లిపోయాడు. 410 00:21:48,643 --> 00:21:49,978 ఆమె నిజం చెప్పేసింది, 411 00:21:50,937 --> 00:21:52,731 ఈ కథలో అతను చెప్పిన మాదిరిగా. 412 00:21:53,690 --> 00:21:55,692 కాబట్టి అతను తిరిగి ఆ పత్రంలోకి వెళ్లిపోయాడు, 413 00:21:55,692 --> 00:21:59,863 దీని అర్థం ఏమిటంటే, ఏవరీ ఆఫీసులో ఈపీని మెక్ కార్మాక్ కనుగొనేలా చేయాలి. 414 00:22:00,447 --> 00:22:02,574 కానీ నా దగ్గర ఎలోకెంట్ పెసంట్ ఉన్నట్లయితే, 415 00:22:03,283 --> 00:22:04,576 దానికి రుజువు ఏది? 416 00:22:04,576 --> 00:22:06,870 అది ఇక్కడే ఉంది. ఈ పడవలో. 417 00:22:07,370 --> 00:22:09,956 అవును. అది అతని ప్రైవేటు గదిలో ఉండచ్చు. 418 00:22:10,540 --> 00:22:12,125 మీరు అబద్ధం చెబుతున్నారు. 419 00:22:13,710 --> 00:22:15,754 నీ దగ్గర దాచేది ఏదీ లేకపోతే, మాకు చూపించు. 420 00:22:16,338 --> 00:22:18,715 నేను మెక్ కార్మాక్ తో ఏకీభవిస్తాను. మనం చూడాల్సిందే. 421 00:22:18,715 --> 00:22:21,384 మనం లైలా ఇంటినీ, ఆఫీసునీ వెతికించినా ఏమీ దొరకలేదు. 422 00:22:21,468 --> 00:22:22,636 అది నిజం. 423 00:22:25,597 --> 00:22:26,598 మంచిది. 424 00:22:28,225 --> 00:22:29,226 రండి. 425 00:22:37,901 --> 00:22:41,488 చూడండి? ఇక్కడ ఏమీ లేదు. 426 00:22:41,988 --> 00:22:43,323 ఈ టేబుల్ తెరుస్తావా? 427 00:22:44,532 --> 00:22:45,617 అలాగే. 428 00:22:47,535 --> 00:22:48,536 లేదు. 429 00:22:49,996 --> 00:22:51,206 ఎలోకెంట్. 430 00:22:52,707 --> 00:22:53,708 పెసంట్. 431 00:22:55,043 --> 00:22:56,253 మీకు సంతృప్తిగా ఉందా? 432 00:23:02,384 --> 00:23:03,843 ఆ పెయింటింగ్ వెనుక ఏముంది? 433 00:23:05,887 --> 00:23:07,097 ఒక సేఫ్ ఉంది. 434 00:23:07,722 --> 00:23:09,140 సరే, అందులో ఏముందో చూద్దాము. 435 00:23:11,434 --> 00:23:12,852 మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. 436 00:23:30,203 --> 00:23:31,663 ఎలోకెంట్ పెసంట్ లేదు. 437 00:23:32,247 --> 00:23:33,331 ఆగు. 438 00:23:42,966 --> 00:23:44,843 అది ఇక్కడే ఉంది. -ఏంటి? 439 00:23:45,510 --> 00:23:46,928 అది అసాధ్యం. 440 00:23:47,012 --> 00:23:48,471 ఇది అసలైన పత్రమేనా? 441 00:23:48,555 --> 00:23:49,723 ఇది అసలైనదే. 442 00:23:51,224 --> 00:23:53,643 నేను ఇది నమ్మలేకపోతున్నాను. -నేనూ నమ్మలేకపోతున్నాను. 443 00:23:54,269 --> 00:23:55,312 నేను అది ఇక్కడ పెట్టలేదే! 444 00:23:55,312 --> 00:23:57,689 నీ సొంత సేఫ్ ఇది, పైగా దీనిని నువ్వు మాత్రమే తెరవగలవు కదా? 445 00:23:57,689 --> 00:23:59,190 ఇది... 446 00:24:05,280 --> 00:24:08,658 నువ్వు. నువ్వు ఏదో చేశావు, కానీ... 447 00:24:10,160 --> 00:24:11,411 కానీ అది ఎలా చేశావో నాకు తెలియదు. 448 00:24:13,204 --> 00:24:14,456 మా వైపు చూడకు. 449 00:24:14,456 --> 00:24:16,041 మేము కేవలం చిన్నపిల్లలం. 450 00:24:21,838 --> 00:24:23,840 పోలీస్ 451 00:24:36,645 --> 00:24:38,438 మీ తల చూసుకోండి, మిస్ డోనవన్. 452 00:24:42,108 --> 00:24:43,318 నియా! 453 00:24:46,947 --> 00:24:47,948 బాగానే ఉన్నావు కదా. 454 00:24:48,782 --> 00:24:49,908 ఇంత బాగా ఎప్పుడూ లేను. 455 00:24:49,908 --> 00:24:51,576 అమ్మ, నీ మీద ఏ నిందా లేదు. 456 00:24:51,660 --> 00:24:53,620 ఆ పని చేసింది ఏవరీ, ఇప్పుడా విషయం అందరికీ తెలిసింది. 457 00:24:53,620 --> 00:24:56,331 మాకు చెప్పకుండా ఇదంతా చేసినందుకు నీ మీద కోప్పడాలని అనుకున్నాను, 458 00:24:56,331 --> 00:24:58,708 కానీ ప్రస్తుతం నువ్వు చేసిన పనికి నేను ఆశ్చర్యంలో ఉన్నాను. 459 00:24:58,792 --> 00:25:01,419 నిజంగా సమర్థమైన యువతిగా నువ్వు ఎదిగావు. 460 00:25:01,503 --> 00:25:03,797 అయితే సబ్వే లో వెళ్లగలిగేంత పెద్దదానిని అయ్యాననా నీ ఉద్దేశం? 461 00:25:06,424 --> 00:25:09,594 సరే. కానీ నువ్వు సబ్వేలో వెళ్లినప్పుడు, దిగినప్పుడు మాకు సందేశాలు పంపాలి. 462 00:25:09,678 --> 00:25:12,264 పంపుతాను. ఇంకా కొత్త ఫాలవుట్ గేమ్ కూడా ఆడుకోవచ్చా? 463 00:25:12,264 --> 00:25:13,431 సరే. 464 00:25:13,515 --> 00:25:15,767 సరే, ఎక్కువ బలవంతం చేయకు. 465 00:25:15,767 --> 00:25:18,436 నువ్వు మా అనుమతి లేకుండానే ఆ యాట్ లోకి వెళ్లావు. 466 00:25:18,520 --> 00:25:20,855 ఇక ఇప్పటి నుంచి ఇంటికి వచ్చే లోపు ఏం జరిగినా మాకు చెప్పాలి. 467 00:25:21,356 --> 00:25:23,024 న్యాయమే. -లైలా? 468 00:25:25,110 --> 00:25:26,111 టాడ్. 469 00:25:29,447 --> 00:25:30,782 మీకు మేము క్షమాపణలు చెప్పాలి. 470 00:25:32,033 --> 00:25:38,498 నాతో సహా, మన బోర్డు మీ పట్ల దురుసుగా, అన్యాయంగా వ్యవహరించింది. 471 00:25:39,457 --> 00:25:42,252 ఈ మాట చెప్పడం నాకు సంతోషం. -మీరు వద్దు అంటే అర్థం చేసుకోగలను, 472 00:25:42,252 --> 00:25:44,880 కానీ మీ ఉద్యోగానికి మీరు తిరిగి రావాలని మా కోరిక. 473 00:25:46,214 --> 00:25:47,632 మాతో కలిసి పని చేస్తారా? 474 00:25:51,011 --> 00:25:52,012 సోమవారం వచ్చి చేరతాను. 475 00:25:53,221 --> 00:25:54,222 ధన్యవాదాలు. 476 00:25:58,351 --> 00:26:00,937 సరే, నేను ఇంక వెళ్లాలి. కలుద్దాము. 477 00:26:08,111 --> 00:26:09,487 ఆగు, మన్నించండి. 478 00:26:10,697 --> 00:26:13,283 ఇక్కడో ఏదో అపార్థం జరిగినట్లు ఉంది. 479 00:26:13,950 --> 00:26:16,286 ఇతను లేకపోతే, మేము ఏవరీని పట్టుకోగలిగే వాళ్లం కాదు. 480 00:26:16,286 --> 00:26:18,288 అది నిజం. -ఫర్వా లేదు, సిడ్. 481 00:26:18,288 --> 00:26:21,333 లేదు, అది కాదు. నువ్వు కూడా అందరిలాగే బాధితుడివి. 482 00:26:21,333 --> 00:26:22,417 నకిలీది నేనే చేశాను. 483 00:26:23,418 --> 00:26:25,712 బహుశా నేను ఈ రోజు చేసిన పనికి నాకు శిక్ష తగ్గవచ్చేమో, 484 00:26:25,712 --> 00:26:28,048 కానీ ఇక అబద్ధం చెప్పే అవసరం లేనందుకు సంతోషిస్తున్నాను. 485 00:26:29,257 --> 00:26:30,967 కాబట్టి, ఏం జరిగినా ఫర్వాలేదు. 486 00:26:31,051 --> 00:26:33,178 ఈ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను. 487 00:26:41,353 --> 00:26:44,648 సరే, ఆ పత్రంతో ఆ ట్రిక్ ఎలా చేశావు? 488 00:26:44,648 --> 00:26:46,983 మొదటగా, అది ఖాళీగా ఉంది, ఆ తరువాత రాత తిరిగి వచ్చేసింది. 489 00:26:47,067 --> 00:26:48,735 నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 490 00:26:48,735 --> 00:26:51,071 సరే, అలాగే. ఏ మేజీషియన్ తన రహస్యం చెప్పరు. 491 00:26:51,071 --> 00:26:53,281 అయితే నేను మాట్లాడినప్పుడు నువ్వు నిజంగానే వింటావు కదా? 492 00:26:53,949 --> 00:26:55,158 బహుశా ఒకటి లేదా రెండుసార్లు. 493 00:26:55,659 --> 00:26:58,495 అయితే, వచ్చే సెమిస్టర్ కి మనం గదులు మార్చుకుందాం అన్నది విన్నావు కదా? 494 00:26:59,037 --> 00:27:00,664 క్షమించు. నువ్వు చెప్పేది వినపడలేదు. 495 00:27:01,331 --> 00:27:02,707 ఇలా చూడు. 496 00:27:04,501 --> 00:27:08,922 అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే చేరేలా చూడు. 497 00:27:08,922 --> 00:27:11,466 మేము చేస్తాము, మామి వాటా. ధన్యవాదాలు. 498 00:27:31,403 --> 00:27:34,739 బాయూ మేజిక్ జ్యుయెల్ పార్కర్ రోడ్స్ 499 00:27:41,246 --> 00:27:42,414 సున్నితమైనది 500 00:28:18,491 --> 00:28:19,951 సరే, ఇప్పుడు నువ్వు ప్రయత్నించు. 501 00:28:22,162 --> 00:28:23,163 ఇదిగో. 502 00:28:23,163 --> 00:28:25,999 నీకు మొదట కొన్ని కార్డ్స్ నేర్పిస్తాను. 503 00:28:25,999 --> 00:28:30,378 నువ్వు ఒకదాని తరువాత మరొకటి నేర్చుకుంటుంటే నీకు తేలిక అవుతుంది, చూడు. 504 00:28:30,462 --> 00:28:32,005 గట్టిగా నొక్కి తరువాత వదిలేయి. 505 00:28:32,714 --> 00:28:33,924 అదీ, బాగా వాయించావు. 506 00:28:33,924 --> 00:28:36,801 ఆలివర్ రామోస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ 507 00:28:39,721 --> 00:28:40,805 హేయ్, సమీర్. 508 00:28:45,310 --> 00:28:46,561 ఇంక సమయం వచ్చింది. 509 00:28:50,357 --> 00:28:51,483 నాకు తెలియదు. 510 00:28:51,483 --> 00:28:54,194 వీడ్కోలు అనడానికి ఇబ్బందిగా ఉంది. 511 00:28:54,903 --> 00:28:56,112 ముఖ్యంగా బయట ప్రపంచంలో 512 00:28:56,196 --> 00:28:58,490 ఎంతోమంది చెత్త వెధవలు ఉన్నారని తెలిసి ఆ మాట చెప్పలేకపోతున్నాను. 513 00:28:59,324 --> 00:29:01,660 మనకి సహకరించే దెయ్యం ఉన్నంతకాలం మనం వాళ్లని ఎదుర్కోగలం. 514 00:29:02,410 --> 00:29:04,913 ఆలివర్ సాయం చేసింది నేరం జరిగినందుకు కాదు. 515 00:29:06,081 --> 00:29:07,540 అది అతని జీవితకాలపు లక్ష్యం. 516 00:29:08,917 --> 00:29:09,918 అది వ్యక్తిగతం. 517 00:29:11,044 --> 00:29:13,338 అతని ఆత్మ ఇప్పుడు శాంతిస్తుండచ్చు అనుకుంట కదా? 518 00:29:14,005 --> 00:29:16,633 అవును, నువ్వు అలా చెబితే సరే. 519 00:29:18,385 --> 00:29:19,511 సరే, ఆలివర్. 520 00:29:20,637 --> 00:29:22,806 మీ రహస్య సందేశాలు అర్థం చేసుకోవడం కష్టమైనా 521 00:29:22,806 --> 00:29:25,267 అవన్నీ మాకు పంపినందుకు ధన్యవాదాలు. 522 00:29:30,272 --> 00:29:33,066 మా అమ్మని కాపాడటంలో మాకు సహకరించిన నీకు ధన్యవాదాలు. 523 00:29:36,403 --> 00:29:38,488 ఇంకా మనల్ని అందరినీ కలిపినందుకు ధన్యవాదాలు. 524 00:29:38,572 --> 00:29:40,949 ఈ మొత్తం వ్యవహారంలో అదే మంచి విషయం. 525 00:29:40,949 --> 00:29:42,284 ఒప్పుకుంటున్నాను. 526 00:30:15,734 --> 00:30:17,819 అయితే, ఇప్పుడు ఏం చేద్దాం? 527 00:30:18,570 --> 00:30:22,198 నాకు మూడో కంట్రోలర్ వచ్చింది, నా గేమ్ ఆడటానికి ఎవరైనా ఆసక్తి ఉంటే రావచ్చు. 528 00:30:22,282 --> 00:30:23,366 నేను వస్తున్నాను. 529 00:30:23,450 --> 00:30:27,829 సరే, కానీ మొదట మీరు నా కొత్త ట్రిక్ చూడాలి. 530 00:31:40,860 --> 00:31:42,862 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్