1 00:00:13,180 --> 00:00:14,010 ఇది పని చేసింది. 2 00:00:14,970 --> 00:00:17,100 నిజానికి నేనిది నమ్మలేకపోతున్నాను... 3 00:00:18,060 --> 00:00:19,080 అబ్బా. 4 00:00:19,280 --> 00:00:21,560 ఆగండి! వద్దు, వద్దు. అడుగు వేయకండి... 5 00:00:24,650 --> 00:00:27,440 - పైక్! నా చేయి అందుకో! - ఆగు, ఏంటి? 6 00:00:28,860 --> 00:00:31,390 అబ్బా, తను మనల్ని పట్టుకుంటుందని ఆశిస్తాను! 7 00:00:31,590 --> 00:00:34,220 దిగడం కష్టంగా ఉంటుంది 8 00:00:34,420 --> 00:00:36,910 నేను మా నడ్డిని పిరుదులవంటి వాటితో కాపాడతాను 9 00:00:40,200 --> 00:00:43,330 నిన్ను కలవక ముందు, ఇది చాలా నిరాశగా ఉండేది. 10 00:00:51,710 --> 00:00:54,130 ఈ స్తనాలు ఇక్కడ ఉండడం మంచిదైంది. 11 00:00:57,050 --> 00:00:58,620 - ఏంటి? - సరే. 12 00:00:58,820 --> 00:01:00,160 అది నా తప్పు కాదు. 13 00:01:00,360 --> 00:01:03,540 నేను వృక్షాన్ని తెలుసుకోవాలని రక్షకుడు యెన్నెన్‌కు చెప్పాను. 14 00:01:03,740 --> 00:01:05,310 తను చాలా అస్పష్టంగా ఉంది. 15 00:01:07,690 --> 00:01:10,630 మనం ఇది సాధించాము. 16 00:01:10,830 --> 00:01:15,400 - అది వాసమ్... వాజిల్... - వాసెల్‌హైమ్. 17 00:01:16,280 --> 00:01:17,700 మనకున్న ఒకేఒక అవకాశం. 18 00:02:21,010 --> 00:02:25,060 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 19 00:02:27,890 --> 00:02:30,090 గుర్తుంచుకోండి, మనం యాత్రికుల్లా రాలేదు. 20 00:02:30,290 --> 00:02:32,900 కాంక్లేవ్‌తో పోరాడేందుకు మిత్రపక్షాలను కనుగొనాలి. 21 00:02:33,520 --> 00:02:36,440 నాకు ఈ చోటులో మంచి భావన కలుగుతుంది, పెర్సీ. చింతించకు. 22 00:02:38,320 --> 00:02:40,310 ఓయ్, మీ పని ఏంటో చెప్పండి. 23 00:02:40,510 --> 00:02:45,480 పెర్సీలియా ఫ్రెడ్రిక్‌స్టైన్ వాన్ మ్యూసెల్ క్లొసోవ్‌స్కీ డి రోలో ద థర్డ్ ప్రభువును, 24 00:02:45,680 --> 00:02:48,650 నేను కలవాలనుకునేది డాన్ మార్షల్స్... 25 00:02:48,850 --> 00:02:52,610 నా పేరు రాబ్, ఒక శాండ్విచ్ కావాలి. మీరు వెనుకున్న వారిని నిలిపేశారు. 26 00:02:52,810 --> 00:02:54,320 నీకు అర్థం కావడం లేదు. 27 00:02:54,520 --> 00:02:57,030 వైట్‌స్టోన్ నుండి దౌత్యపరమైన పత్రాలు ఉన్నాయి... 28 00:02:57,230 --> 00:03:00,490 ప్లాటినమ్ సాంక్చుయరీకి వెళ్ళి, మీరే వెతుక్కోండి. 29 00:03:00,690 --> 00:03:05,010 - ఇక, గుడ్ డే. - అతను బిడే అన్నాడా? 30 00:03:08,140 --> 00:03:11,900 - ఇంకా ఆ ఎలుగుబంటి ఉంటుంది... - బయటే ఉంటుంది. అవును, మాకు తెలుసు. 31 00:03:13,940 --> 00:03:17,680 - సాధారణంగా పని చేస్తుంది. - అవును, బంగారం. 32 00:03:17,880 --> 00:03:20,400 ఖచ్చితంగా అలా మహానుభావులందరికీ జరుగుతుంది. 33 00:03:34,170 --> 00:03:36,200 గుడ్ డే. గుడ్ డే. 34 00:03:36,400 --> 00:03:38,030 గుడ్ డే. 35 00:03:38,230 --> 00:03:41,080 బిడే. బిడే. 36 00:03:41,270 --> 00:03:43,340 - బిడే. - యాత్రికులు. 37 00:03:44,180 --> 00:03:46,790 అబ్బా, ఆలయాలు ఎక్కువ, వేశ్యాగృహాలు లేవు. 38 00:03:46,990 --> 00:03:49,000 జనం ఇక్కడ ఉండాలనుకుంటారని అంటున్నావా? 39 00:03:49,200 --> 00:03:51,630 దాదాపుగా ప్రతి ప్రధాన దేవతను స్థాపించారు. 40 00:03:51,830 --> 00:03:55,380 వైల్డ్ మదర్, స్టార్మ్‌లార్డ్. 41 00:03:55,580 --> 00:03:57,380 లాబేరర్. 42 00:03:57,580 --> 00:03:59,390 డాన్ మార్షల్స్‌దే ప్రతి ఆలయంపై అధికారం, 43 00:03:59,580 --> 00:04:02,180 వాసెల్‌హైమ్ ఏమి చేయాలో, చేయకూడదో నిర్ణయిస్తారు. 44 00:04:02,380 --> 00:04:06,140 నా రాజకీయ నైపుణ్యంతో, నేను అంశాలను చర్చించగలను... 45 00:04:06,340 --> 00:04:09,660 తప్పుగా అనుకోకు, అక్కడ ద్వారం దగ్గర నీ రాజనీతి చూశాము. 46 00:04:11,250 --> 00:04:13,440 వీళ్ళు పూజారులు. ఇది ఒక ఆలయం. 47 00:04:13,640 --> 00:04:15,610 నీ ముందు నిలబడింది ఎవరు? 48 00:04:15,810 --> 00:04:18,630 అవును, నేను, పవిత్రమైన దానిని. నేను చూసుకుంటాను. 49 00:04:23,880 --> 00:04:25,510 క్వాడ్‌రోడ్స్‌ను విస్తరించవచ్చు. 50 00:04:27,680 --> 00:04:30,180 మమ్మల్ని మన్నించండి. కలిసేందుకు వచ్చాము. 51 00:04:31,680 --> 00:04:33,880 నేను హైబేరర్ వోర్డ్‌ను. 52 00:04:34,080 --> 00:04:36,710 ప్లాటినం సాంక్చుయరీ మీ పని విషయం వింటుంది. 53 00:04:36,910 --> 00:04:40,090 హైబేరర్, నా పేరు పైక్ ట్రిక్‌ఫుట్, కాంతి దేవత పంపింది. 54 00:04:40,290 --> 00:04:43,930 టాల్‌డొరైపై ఒక దుష్టశక్తి దాడి చేసింది. అంటే, డ్రాగన్లు... 55 00:04:44,130 --> 00:04:46,280 నీరు సత్యాన్ని వెల్లడిస్తుంది. 56 00:04:47,830 --> 00:04:49,200 మాకు దర్శనం చేయించు. 57 00:05:02,590 --> 00:05:05,410 ఈ దుష్టశక్తిని పవిత్రతతో ఎదుర్కోవాలి. 58 00:05:05,610 --> 00:05:09,830 మేము వినయంగా వాసెల్‌హైమ్ శక్తివంతమైన ఆలయాలు తమ సహకారం అందించాలని కోరుతున్నాము. 59 00:05:10,030 --> 00:05:12,980 మీకు మా సానుభూతి మరియు ఆతిథ్యం అందించగలం. 60 00:05:13,560 --> 00:05:14,920 కానీ అంత వరకే. 61 00:05:15,120 --> 00:05:16,400 మీరు మాకు సహాయం చేయరా? 62 00:05:16,940 --> 00:05:19,970 మీ వద్ద ఆయుధాలు, ఫిరంగులు ఉన్నాయి. సైన్యం ఉంది. 63 00:05:20,170 --> 00:05:23,510 మీది ప్రపంచంలోనే శక్తివంతమైన నగరం! దౌత్య విజ్ఞాపన ఏంటంటే... 64 00:05:23,710 --> 00:05:25,010 మిమ్మల్ని సరిదిద్దాలి, 65 00:05:25,210 --> 00:05:28,910 వాసెల్‌హైమ్ అత్యంత శక్తివంతమైన ఆయుధం ఫిరంగి కాదు, యువకుడా. 66 00:05:29,410 --> 00:05:31,160 అది మా ఒంటరితనం. 67 00:05:31,950 --> 00:05:33,770 టాల్‌డొరై వ్యవహారాలకు 68 00:05:33,970 --> 00:05:36,820 దూరంగా ఉండడం వలనే ఈ నగరం సహస్రాబ్దాలుగా నిలబడగలిగింది. 69 00:05:37,020 --> 00:05:40,280 దీనికి మీరు వెన్ను చూపితే, మరింత మంది చనిపోతారు. 70 00:05:40,480 --> 00:05:42,070 వాసెల్‌హైమ్ తరువాతది కావచ్చు! 71 00:05:42,270 --> 00:05:46,450 ఆపద ఇక్కడి దాకా వస్తే, మా గోడలు సిద్ధంగా ఉంటాయి. 72 00:05:46,650 --> 00:05:50,300 కానీ అప్పటిదాకా, ఈ ఆపద కేవలం మీదే. 73 00:05:50,890 --> 00:05:52,310 ఇక, గుడ్ డే. 74 00:05:53,140 --> 00:05:57,350 - మీరు అనేది బిడే అనుకుంటా. - అబ్బా. 75 00:06:01,320 --> 00:06:02,840 సరే, అది కొత్త రికార్డ్. 76 00:06:03,040 --> 00:06:05,550 సాధారణంగా మనల్ని గెంటేందుకు పది నిమిషాలు పట్టేది. 77 00:06:05,750 --> 00:06:06,740 మనం మెరుగవుతున్నాము. 78 00:06:10,200 --> 00:06:13,560 వాళ్ళు క్రోమా కాంక్లేవ్ చూశారు, అయినా పట్టించుకోలేదు. 79 00:06:13,760 --> 00:06:16,870 అంటే, వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. 80 00:06:18,040 --> 00:06:20,860 నువ్వు మాపై గూఢచర్యం చేస్తున్నావా? 81 00:06:21,060 --> 00:06:22,340 అవును. అంటే, లేదు! 82 00:06:22,960 --> 00:06:26,880 అంటే, లోపల మీరు చెప్పింది నేను విన్నాను. మీరు ఎవరో నాకు తెలుసు. 83 00:06:27,630 --> 00:06:30,580 నేను హైబేరర్‌కు సేవ చేస్తాను, అందుకని ఎక్కువ చెప్పలేను. 84 00:06:30,780 --> 00:06:34,520 కానీ మీరు డ్రాగన్లను చంపుతుంటే కనుక, మీకు స్లేయర్స్ టేక్ కావాలి. 85 00:06:35,520 --> 00:06:38,140 - ఆసక్తికరంగా ఉంది. - ఖచ్చితంగా లేదు. 86 00:06:39,020 --> 00:06:41,380 మార్షల్స్ రాజనీతికి కట్టుబడి ఉంటారు. 87 00:06:41,580 --> 00:06:45,510 కానీ స్లేయర్స్ టేక్ వద్ద స్వతంత్రంగా వ్యవహరించగలవారు ఒకరు ఉన్నారు. 88 00:06:45,710 --> 00:06:47,050 వాళ్ళు మీ మాట వింటారు. 89 00:06:47,250 --> 00:06:49,140 వారి రక్షకురాలితో మాట్లాడాలని చెప్పండి. 90 00:06:49,340 --> 00:06:52,450 ఇంకా దయచేసి, మీరు నన్ను అసలు కలిసినట్టు మర్చిపోండి. 91 00:06:53,830 --> 00:06:55,620 స్లేయర్స్ టేక్? 92 00:06:57,160 --> 00:06:58,560 అడగకు. 93 00:06:58,760 --> 00:07:00,860 కిరాయికి వేటగాళ్ళ సమూహం. 94 00:07:01,060 --> 00:07:03,780 వాసెల్‌హైమ్‌ను అతీతశక్తులుగల మృగాలు చుట్టుముట్టాయి, 95 00:07:03,980 --> 00:07:05,650 అది టేక్ వాటిని సంహరించే వరకే. 96 00:07:05,850 --> 00:07:08,800 అతీతశక్తులుగల మృగాలు. డ్రాగన్ల లాగానా? 97 00:07:10,050 --> 00:07:11,640 ఆకలి... 98 00:07:13,300 --> 00:07:16,040 - నువ్వు ఏమైనా అన్నావా స్కాన్ మ్యాన్? - ఏంటి? లేదు. 99 00:07:16,240 --> 00:07:17,890 నీ చెవులు శుభ్రం చేసుకో, మిత్రమా. 100 00:07:19,180 --> 00:07:22,670 "రక్షకురాలు" గురించి వినలేదు, కానీ మనకు ఎంపికలు తక్కువయ్యాయి. 101 00:07:22,870 --> 00:07:26,840 ఎంపికలా? ప్రస్తుతం బాధాకరమైన మరణాన్ని గుర్తించలేకపోడమే మన ఎంపిక. 102 00:07:27,040 --> 00:07:30,180 నువ్వు మర్చిపోయావు, నాకు లోపల పాత స్నేహితురాలు ఉంది. 103 00:07:30,380 --> 00:07:32,930 - జాహ్రా? - స్నేహితురాలు అనేది ఉదార పదం. 104 00:07:33,130 --> 00:07:37,900 ఏదైనా అవకాశం ఉంటే, చిన్నదే అయినా సరే, మనం అది అందుకోవాలి. 105 00:07:38,090 --> 00:07:39,690 మనం పవిత్ర నగరంలో ఉన్నాము. 106 00:07:39,890 --> 00:07:41,960 గుడ్డిగా నమ్మమంటావా? 107 00:07:46,000 --> 00:07:48,860 నా ఆకలి... 108 00:07:49,060 --> 00:07:52,970 నాకు ఆకలిగా ఉంది! ధన్యవాదాలు, పొట్ట. 109 00:07:54,430 --> 00:07:56,560 నా పొట్టకు కొంచెం ఆహారం కావాలి. 110 00:07:59,520 --> 00:08:03,050 స్లేయర్జ్ టేక్ 111 00:08:03,250 --> 00:08:06,020 సరే, వాళ్ళు అది కొంచెం వరకూ సరిగా పలికారు. 112 00:08:11,950 --> 00:08:15,030 అవును, పోరా, పెద్ద వెధవ. 113 00:08:18,240 --> 00:08:21,190 గుర్తుంచుకోండి, స్లేయర్స్ టేక్‌లో ఎవరినీ నమ్మకూడదు. 114 00:08:21,390 --> 00:08:24,860 శాంతంగా ఉండి, వాళ్ళ రక్షకురాలిని వెతకండి, ఇక్కడ నుండి బయట పడండి. 115 00:08:25,060 --> 00:08:27,990 మనం ఇక్కడికి వచ్చాము కనుక మద్యం తాగుదామా, వాక్స్? 116 00:08:28,190 --> 00:08:30,070 స్కాన్లన్, మనకు సమయం లేదు. 117 00:08:30,270 --> 00:08:32,070 సరే, ఇదిగో ఇక్కడ. 118 00:08:32,270 --> 00:08:34,430 నేను నిన్నింకా కలవలేదని అనిపిస్తుంది. 119 00:08:35,090 --> 00:08:36,050 ఎవరిని? నన్నా? 120 00:08:36,890 --> 00:08:41,580 కానీ నువ్వు? నీది చాలా పరిచయం ఉన్న ముఖంలా ఉంది. 121 00:08:41,780 --> 00:08:43,560 వాళ్ళను ఇదివరకు ఎక్కడ చూశాను? 122 00:08:45,350 --> 00:08:47,260 సజీవంగా లేదా శవంగా కావాలి 12,000 బంగారం 123 00:08:47,460 --> 00:08:48,550 అది నిజమే! 124 00:08:48,750 --> 00:08:50,340 మీరు చాలా పేరుమోసిన వాళ్ళు. 125 00:08:50,540 --> 00:08:54,240 ఇది చూడండి, ముఠా, మనపై బహుమతి ఉంది. 126 00:08:58,780 --> 00:09:01,520 - నువ్వు ఏమి చేశావు? - అంటే... 127 00:09:01,720 --> 00:09:04,020 మీ పుర్రెలు చూర్ణంలా మారాలనుకోకపోతే, 128 00:09:04,220 --> 00:09:06,630 వెనుకకు వెళ్ళాలేమో. కదా, గ్రాగ్? 129 00:09:08,250 --> 00:09:09,400 గ్రాగ్? 130 00:09:09,600 --> 00:09:12,010 అయ్యో, గ్రాగ్ తప్పిపోయాడా? 131 00:09:16,800 --> 00:09:19,680 అవును, సరిగ్గా పడింది. 132 00:09:22,140 --> 00:09:25,940 సరే, ఇక నా స్నేహితులను వెతికి, ప్రపంచాన్ని కాపాడాల్సిన సమయం. 133 00:09:41,370 --> 00:09:43,940 మంచి అలంకరణ కూడా. 134 00:09:44,140 --> 00:09:45,500 హలో? 135 00:09:46,790 --> 00:09:47,920 బిడే? 136 00:10:04,680 --> 00:10:08,590 అయ్యో. నిన్ను నిద్ర లేపినందుకు క్షమించు. నేను... 137 00:10:08,790 --> 00:10:11,190 నీకు సమాధానాలు కావాలి, గ్రాగ్ స్ట్రాంగ్‌జా. 138 00:10:12,610 --> 00:10:14,300 నీకు నా పేరు తెలుసా? 139 00:10:14,500 --> 00:10:18,810 కానీ ప్రశ్న, నీది ముందే చెప్పావా, నేను మర్చిపోయాను, లేదా... 140 00:10:19,010 --> 00:10:21,390 నా పేరు ఎర్త్‌బ్రేకర్ గ్రూన్. 141 00:10:21,590 --> 00:10:25,940 స్టార్మ్‌లార్డ్ చట్రంలోకి వచ్చిన వారికి ఏదో కావాలనుకుంటారు. 142 00:10:26,140 --> 00:10:27,480 నువ్వేమి భిన్నం కాదు. 143 00:10:27,680 --> 00:10:29,730 సరే, నువ్వు అడిగావు కాబట్టి, 144 00:10:29,930 --> 00:10:32,360 మేము ఈ డ్రాగన్లతో పోరాడాలి... 145 00:10:32,560 --> 00:10:36,120 స్టార్మ్‌లార్డ్‌కు డ్రాగన్లతో సంబంధం లేదు. 146 00:10:36,310 --> 00:10:38,530 అతని ఆసక్తి యోధుల మీదే. 147 00:10:38,730 --> 00:10:40,200 కానీ నువ్వు యోధుడివి కాదు. 148 00:10:40,400 --> 00:10:43,600 నీ మనసును బలహీనత కమ్మేసింది. 149 00:10:43,970 --> 00:10:44,930 బలహీనతా? 150 00:10:45,810 --> 00:10:48,440 నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. 151 00:10:48,690 --> 00:10:52,810 నువ్వు కోరే సమాధానాలు సంపాదించుకోవాలి, ఇచ్చేవి కావు. 152 00:10:53,230 --> 00:10:55,320 యుద్ధ రంగంలో. 153 00:10:56,690 --> 00:10:58,720 కానీ నువ్వు, ముసలాడిలా ఉన్నావు. 154 00:10:58,920 --> 00:11:01,020 రా. నన్ను కొట్టు. 155 00:11:01,210 --> 00:11:04,080 అప్పుడు నీలో లేనిదేమిటో తెలుసుకుంటావు. 156 00:11:05,240 --> 00:11:07,190 ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 157 00:11:07,390 --> 00:11:09,650 సరేలే. 158 00:11:09,850 --> 00:11:12,330 మనం వికృతంగా ఉందాము, తాతయ్య. 159 00:11:14,460 --> 00:11:15,960 కఠినమైన పరిస్థితి. 160 00:11:18,170 --> 00:11:21,760 నన్ను పట్టుకోవాలనుకోవడం ఇది మొదటిసారి కాదు, ఏమంటున్నానో తెలుసుగా. 161 00:11:22,760 --> 00:11:26,290 నా పేరు వెక్స్, జాహ్రాకు సన్నిహితురాలిని. 162 00:11:26,490 --> 00:11:29,460 కాషా, కానీ నువ్వు నన్ను కాష్ అని పిలవవచ్చు. 163 00:11:29,660 --> 00:11:32,150 డబ్బులాగానా. చాలా తెలివైనవాడివి. 164 00:11:32,560 --> 00:11:34,010 నాకు చాలా దగ్గరగా ఉన్నావు. 165 00:11:34,210 --> 00:11:38,070 హే, జీ, నువ్వు చిరాకైన సందర్శకుల కోసం వేచి చూస్తున్నావా? 166 00:11:39,820 --> 00:11:40,950 సందర్శకులా? 167 00:11:41,610 --> 00:11:42,570 కాదు. 168 00:11:46,450 --> 00:11:48,020 జాహ్రా, బంగారం. 169 00:11:48,220 --> 00:11:50,900 నీ కొమ్ములను ఇంకా వాడి చేసుకుంటున్నట్టు ఉంది. 170 00:11:51,100 --> 00:11:55,570 అవును, నువ్వు ఇంకా చచ్చు వస్తువులను నీ జుట్టులో అంటించుకుంటున్నావు. 171 00:11:55,770 --> 00:11:59,110 మనం చివరిసారి కలిసింది ఎప్పుడు? అది... 172 00:11:59,310 --> 00:12:00,870 తెలిసింది, 173 00:12:01,070 --> 00:12:05,550 నా రాక్షసుడిని వేటాడి, టేక్ బహుమతిని దొంగిలించేందుకు, మమ్మల్ని మోసం చేసినపుడు. 174 00:12:07,760 --> 00:12:10,640 నువ్వు మా చిన్ని పరాచికాల గురించి విన్నావా? 175 00:12:11,770 --> 00:12:14,380 నువ్వు అనుకున్నంత అందంగా లేవు, వెక్సాలియా. 176 00:12:14,580 --> 00:12:15,610 అలా ఎప్పుడూ లేవు. 177 00:12:16,230 --> 00:12:20,430 నాకు కబుర్లు చెప్పాలనే ఉంది, కానీ నిజానికి అత్యవసర పని ఉంది. 178 00:12:20,630 --> 00:12:22,510 మేము మీ రక్షకురాలిని చూడాలి. 179 00:12:22,710 --> 00:12:24,430 ఎవరూ ఆమెను చూడలేరు. 180 00:12:24,630 --> 00:12:28,020 ముఖ్యంగా టేక్‌కు రుణపడిన వాళ్ళు కాదు... 181 00:12:28,220 --> 00:12:29,480 అది ఎంత, కాష్? 182 00:12:29,680 --> 00:12:31,860 పన్నెండు వేల బంగారం లేదా హైడ్రా తల. 183 00:12:32,060 --> 00:12:33,250 ఆ రెండిటిలో ఏదైనా ఉందా? 184 00:12:34,540 --> 00:12:38,000 డ్రాగన్ల సమూహంతో పోలిస్తే పన్నెండు వేలు ఏమీ కాదు. 185 00:12:38,710 --> 00:12:40,030 డ్రాగనా? 186 00:12:40,230 --> 00:12:41,570 నాలుగు, నిజానికి. 187 00:12:41,770 --> 00:12:43,530 అన్నీ అత్యంత సంపద కలవి. 188 00:12:43,730 --> 00:12:46,430 మాకు సహాయం చెయ్, ఆ సంపద అంతా నీదే అవుతుంది. 189 00:12:47,180 --> 00:12:48,250 ఆపేయ్. 190 00:12:48,450 --> 00:12:51,830 అవి టాల్‌డొరైను నాశనం చేస్తున్నాయి, అమాయకులను చంపుతున్నాయి. 191 00:12:52,030 --> 00:12:55,190 ఇది డబ్బు గురించి కాదు, ప్రాణాలు రక్షించడం కోసం. 192 00:12:58,690 --> 00:13:00,880 తనను నా జేబులో పెట్టుకోవాలని ఉంది. 193 00:13:01,080 --> 00:13:03,220 నాకు తెలుసు, తను చాలా చక్కగా ఉంది. 194 00:13:03,420 --> 00:13:04,720 నన్ను క్షమించు, ప్రియా. 195 00:13:04,920 --> 00:13:08,410 స్లేయర్స్ టేక్ ఏదీ ఉచితంగా చేయదు. 196 00:13:09,240 --> 00:13:14,080 - ఇక, మీ చెల్లింపు పథకం గురించి మాట్లాడాము. - వడ్డీతో సహా. 197 00:13:20,250 --> 00:13:21,990 గ్రాగ్ లేకపోవడానికి ఇది చెత్త సమయం. 198 00:13:22,190 --> 00:13:24,370 చూడు, మేమిక్కడకు మీతో పోరాడటానికి రాలేదు. 199 00:13:24,570 --> 00:13:26,680 అయితే ఇది సులభం అవుతుంది. 200 00:13:32,270 --> 00:13:33,960 అబ్బా, నీకు అర్థం కావడం లేదు. 201 00:13:34,160 --> 00:13:36,440 మాది ప్రపంచాన్ని రక్షించే ప్రయత్నం. 202 00:13:39,310 --> 00:13:41,190 ఆగు! 203 00:13:42,940 --> 00:13:45,390 అది ఏంటో తెలుసుకోవాలని ఖచ్చితంగా లేదు. 204 00:13:45,590 --> 00:13:48,870 నేను వాక్స్ మాకినా సంగతి చూస్తాను. 205 00:13:51,370 --> 00:13:53,580 - తను చెప్పింది విన్నావుగా. - ఛ. 206 00:14:05,220 --> 00:14:07,700 నీ శక్తిని నువ్వు ఎక్కడ కనుగొంటావు? 207 00:14:07,900 --> 00:14:09,220 అంటే ఏంటి? 208 00:14:14,600 --> 00:14:16,790 నువ్వు ప్రపంచాల నడుమ నడుస్తుంటావు. 209 00:14:16,990 --> 00:14:20,960 మనసు బలహీనం, నమ్మకం బలహీనం. 210 00:14:21,160 --> 00:14:23,940 నీకు శక్తి ఎక్కడ నుండి వస్తుంది? 211 00:14:24,900 --> 00:14:26,970 నేను సిద్ధంగా లేను. 212 00:14:27,170 --> 00:14:30,450 అది నేను మళ్ళీ ప్రయత్నించినప్పుడు నువ్వు చూడాలి... 213 00:14:44,050 --> 00:14:47,260 అవును, నేను ఇది చెప్పి తీరాలి. అనుకోకుండా రావడం నచ్చదు. 214 00:14:47,510 --> 00:14:50,410 నువ్వు వాళ్ళ స్నేహితురాలివని చెప్పడం విన్నాను. 215 00:14:50,610 --> 00:14:52,580 నేను మా సంబంధం గురించి పొరబడ్డానేమో. 216 00:14:52,780 --> 00:14:54,330 అనుకూలత వైపు చూడు. 217 00:14:54,530 --> 00:14:56,770 కనీసం వాళ్ళు మనల్ని ఇక్కడ చంపలేరు. 218 00:14:59,440 --> 00:15:01,920 కానీ అది ఏదైనా చేయగలదు. 219 00:15:02,120 --> 00:15:04,110 బహుశా వాళ్ళకు సహాయం చేయాలని ఉందేమో? 220 00:15:09,530 --> 00:15:10,450 హలో? 221 00:15:14,330 --> 00:15:16,040 దేవుడా, ఈ నగరం అంటుకుంటుంది. 222 00:15:21,670 --> 00:15:24,360 సాధారణంగా, అంటే, అవి తిరిగి రావు కదా? 223 00:15:24,560 --> 00:15:26,860 ఇక్కడ అయుధాల వలన ఉపయోగం లేదు. 224 00:15:27,060 --> 00:15:28,490 మీకు భయంగా ఉంది. 225 00:15:28,690 --> 00:15:31,490 నేను అనుకుంటాను, మీరు చీకటికి చిన్న పిల్లల్లా 226 00:15:31,690 --> 00:15:35,210 వణికిపోతుంటే, ఇమాన్‌ కోసం ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు? 227 00:15:35,410 --> 00:15:37,600 నువ్వు రక్షకురాలివా? 228 00:15:38,640 --> 00:15:39,980 భలే మేధావివి. 229 00:15:41,440 --> 00:15:43,170 నన్ను ఒసీసా అని పిలువు. 230 00:15:43,370 --> 00:15:45,340 జ్ఞాన ప్రదాతగా ఎంచుకోబడ్డ 231 00:15:45,540 --> 00:15:48,590 స్లేయర్ టేక్ రక్షకురాలిని. 232 00:15:48,790 --> 00:15:50,970 సింహిక. 233 00:15:51,170 --> 00:15:53,430 అవి ఇంకా ఉనికిలో ఉన్నాయని తెలియదు. 234 00:15:53,630 --> 00:15:56,310 మేము వినయపూర్వకంగా మీ సాయం కోరుతున్నాము. 235 00:15:56,510 --> 00:15:57,940 అవును. 236 00:15:58,140 --> 00:16:00,150 టాల్‌డొరైను రక్షించాలని ఆశిస్తున్నారు. 237 00:16:00,350 --> 00:16:03,650 - నీకు డ్రాగన్ల గురించి తెలుసా? - దయచేసి, మాది అత్యవసర స్థితి. 238 00:16:03,850 --> 00:16:07,590 దానికి చెల్లించాల్సిన మూల్యం గురించి మీకు కించిత్ కూడా తెలియదు. 239 00:16:10,840 --> 00:16:12,010 పైక్! 240 00:16:17,720 --> 00:16:19,370 కవలలు. 241 00:16:19,570 --> 00:16:22,140 నువ్వు పూర్తిగా నీ సోదరి మీద ఆధారపడ్డావు. 242 00:16:23,560 --> 00:16:28,180 నువ్వు, నిస్సహాయంగా నీ తండ్రి ప్రేమను కోరుతున్నావు. 243 00:16:28,370 --> 00:16:30,190 ఇద్దరికీ సంసిద్ధత లేదు. 244 00:16:35,410 --> 00:16:37,160 నీ విశ్వాసాన్ని చూపించు. 245 00:16:38,410 --> 00:16:41,330 నీ శక్తి ఎక్కడ నుండి వస్తుంది? 246 00:16:42,750 --> 00:16:44,920 ఎందుకు అలా అంటూనే ఉన్నావు? 247 00:16:48,590 --> 00:16:51,070 నువ్వు అలాంటి చీకటి ఆయుధాన్ని ఉపయోగించావు. 248 00:16:51,270 --> 00:16:54,800 నీ బలహీనతను రుజువు చేసే నమ్మకం. 249 00:17:02,020 --> 00:17:04,670 మేము ఏమి చేశాము? నువ్వేంటో చూపించు! 250 00:17:04,870 --> 00:17:08,310 నేను ఆ శాపగ్రస్తుడైన వారసుడి మాట ఎందుకు వింటాను? 251 00:17:09,070 --> 00:17:13,280 తనపై తాను జాలిపడుతూ, మళ్ళీ నమ్మమని వేడుకునేవాడు. 252 00:17:18,410 --> 00:17:20,230 ఆమె మనల్ని నమ్మించాలని అనుకుంటుంది. 253 00:17:20,430 --> 00:17:22,810 నిస్సహాయ పవిత్ర యోధురాలు చెబుతుంది. 254 00:17:23,010 --> 00:17:26,440 నీకు ప్రియమైన వారిని రక్షించగలనన్న నమ్మకం కూడా నీకు లేదు. 255 00:17:26,640 --> 00:17:29,190 ఇది పోరాటం కానవసరం లేదు. 256 00:17:29,390 --> 00:17:31,340 నీవు మాకు సహాయం చేయకపోతే, మేము వెళతాము. 257 00:17:32,460 --> 00:17:35,510 మళ్ళీ నీ బాధ్యతల నుండి పారిపోతున్నావా, కీలెత్? 258 00:17:36,260 --> 00:17:39,120 నాకు ఇది చెప్పు, నువ్వు దేనికి ఎక్కువ భయపడతావు? 259 00:17:39,320 --> 00:17:41,580 ఆరమెంటేకు విఫలం కావడమా? 260 00:17:41,780 --> 00:17:45,350 లేదా నువ్వది సాధించడాన్ని చూసేందుకు ఎవరూ అంత కాలం జీవించి ఉండరనా? 261 00:17:49,980 --> 00:17:52,220 నా లోపాలు చెప్పాల్సిన అవసరం లేదు, సరేనా? 262 00:17:52,420 --> 00:17:54,180 నేను ఇబ్బంది పెట్టే రకాన్ని... 263 00:17:54,380 --> 00:17:56,320 నీ గురించి ఎవరూ పట్టించుకోరు. 264 00:17:56,780 --> 00:17:58,660 నేను విభిన్నం ఏమీ కాదు. 265 00:17:59,320 --> 00:18:01,080 అబ్బా, సరే. 266 00:18:08,040 --> 00:18:10,960 నీకు శక్తి ఎక్కడ నుండి వస్తుంది? 267 00:18:12,210 --> 00:18:15,030 ఇది క్లిష్టమైన ప్రశ్నలలో ఒకటి. 268 00:18:15,230 --> 00:18:20,700 నేను నా కండలు లేదా కోపం అని చెప్పాలని అనుకుంటున్నావు, కానీ అది నా మనసని తెలుసు. 269 00:18:20,900 --> 00:18:23,310 అదే నా అసలైన శక్తి. 270 00:18:25,350 --> 00:18:26,350 తప్పు. 271 00:18:34,230 --> 00:18:36,030 భయంతో స్తంభించిపోయారు. 272 00:18:37,570 --> 00:18:41,120 మీరు వెన్ను చూపి పారిపోవాలని అనుకున్నారు, మీ జీవితాంతం చేసినట్టు. 273 00:18:42,370 --> 00:18:47,150 మిమ్మల్ని మీరు కాపాడుకోలేనప్పుడు, ప్రపంచాన్ని ఎలా కాపాడగలరు? 274 00:18:47,350 --> 00:18:50,920 నీకు శక్తి ఎక్కడ నుండి వస్తుంది? 275 00:18:55,210 --> 00:18:59,010 నాకు తెలియదు. 276 00:19:00,800 --> 00:19:03,250 నేను ఇది ఇలానే వందేళ్ళుగా చూస్తున్నాను. 277 00:19:03,450 --> 00:19:06,830 మూర్ఖులు మార్చగలమని అనుకుంటారు, కానీ చేయలేరు. 278 00:19:07,030 --> 00:19:10,940 మీకు మిగిలిన మర్యాదను కాపాడుకుని వెళ్ళిపోండి. 279 00:19:14,440 --> 00:19:16,130 మర్యాద సంగతి వదిలేయ్. 280 00:19:16,330 --> 00:19:21,820 ఎవరో ఒకరు వినేవరకు, నేను వెళ్ళను, వదిలేయను. 281 00:19:25,910 --> 00:19:27,750 నేను వినకపోతే? 282 00:19:28,790 --> 00:19:32,230 ఒక్క విషయాన్ని రుజువు చేసేందుకు నీ జీవితాన్ని పణంగా పెడతావా? 283 00:19:32,430 --> 00:19:35,070 నా చావును కూడా లెక్క చేయను. మేము ఎవరమూ చేయము. 284 00:19:35,270 --> 00:19:37,110 కానీ మేము వదిలి వెళ్ళడం లేదు. 285 00:19:37,310 --> 00:19:39,800 మమ్మల్ని విస్మరించలేరు. 286 00:19:41,260 --> 00:19:43,410 మీకు కావాల్సింది మీకు దొరికింది. 287 00:19:43,610 --> 00:19:46,890 అన్నీ ఇవ్వాలన్న సంకల్పం. 288 00:19:53,560 --> 00:19:56,050 సరే. శాంతించు. 289 00:19:56,250 --> 00:19:59,640 ఒక యోధుడిలా ఉండేందుకు చాలా నేర్చుకోవాలి. 290 00:19:59,840 --> 00:20:03,280 అసలైన శక్తిని పొందే మార్గం తెలుసుకోవడం మొదటి మెట్టు. 291 00:20:05,830 --> 00:20:07,100 మంచిది. 292 00:20:07,300 --> 00:20:11,770 నువ్వు మాకు తరువాతది చూపిస్తావా? 293 00:20:11,970 --> 00:20:13,370 నేను ఇప్పటికే చూపించాను. 294 00:20:14,750 --> 00:20:15,960 మంచి సంభాషణ. 295 00:20:19,880 --> 00:20:22,620 మీకు డ్రాగన్లను ఓడించేందుకు శక్తి కావాలి, 296 00:20:22,820 --> 00:20:25,200 అలాగే జ్ఞానం కూడా. 297 00:20:25,400 --> 00:20:27,260 జ్ఞానమా? దేని గురించి? 298 00:20:28,310 --> 00:20:30,890 విపత్తు యొక్క అవశేషాలు. 299 00:20:33,690 --> 00:20:35,440 మహా విపత్తులో, 300 00:20:36,440 --> 00:20:42,010 స్వయంగా దేవుళ్ళనే పడగొట్టేందుకు ఈ యుద్ధ ఆయుధాలు సృష్టించబడ్డాయి. 301 00:20:42,210 --> 00:20:45,890 మనుషులు వినియోగించుకోలేని అత్యంత శక్తివంతమైనవని విశ్వసించారు, 302 00:20:46,090 --> 00:20:49,190 అవశేషాలు భూమి అంతటా చెల్లాచెదురుగా పడ్డాయి. 303 00:20:49,390 --> 00:20:52,560 భూమిలో కూరుకుపోయి, కనిపించకుండా పోయి, మర్చిపోయి 304 00:20:52,760 --> 00:20:56,460 లేదా బహుశా, కనుగొనేందుకు వేచి చూస్తున్నాయేమో. 305 00:20:57,000 --> 00:21:00,700 డెత్‌వాకర్స్ వార్డ్ అలాంటి ఒక అవశేషం. 306 00:21:00,900 --> 00:21:05,890 మృత్యు దేవత యొక్క కవచం పశ్చిమాన ఒక సరస్సులో సమాధి అయింది. 307 00:21:09,220 --> 00:21:10,750 మరి మిగిలిన అవశేషాలు? 308 00:21:10,950 --> 00:21:13,420 అవి వరుసగా బయటపడతాయి. 309 00:21:13,620 --> 00:21:16,520 ఇది వెతికి, నా సహచరుడి వద్దకు తీసుకురండి. 310 00:21:17,020 --> 00:21:18,020 మంచిది. 311 00:21:18,440 --> 00:21:20,190 ఇక్కడ సంభోగానికి పెద్ద అభిమానిని. 312 00:21:21,730 --> 00:21:24,180 జ్ఞాన ప్రదాత ప్రవాసంలో స్వస్థత పొందుతుంది, 313 00:21:24,380 --> 00:21:28,030 తన పవిత్ర జ్ఞానాన్ని కాపాడుకునేందుకు, మనం దూరంగా వెళ్ళాలి. 314 00:21:28,740 --> 00:21:32,310 అది నాకు బాధ కలిగిస్తుంది, అయినప్పటికీ ఇది గొప్ప ప్రయోజనం కోసం. 315 00:21:32,510 --> 00:21:33,290 అతను... 316 00:21:36,040 --> 00:21:37,650 అతను మీకోసం వేచి ఉంటాడు. 317 00:21:37,850 --> 00:21:40,950 ఈ అవశేషాలను డ్రాగన్ల పైన ఉపయోగించండి. 318 00:21:41,150 --> 00:21:42,630 మీరు విఫలం కాకూడదు. 319 00:21:43,260 --> 00:21:46,240 ఈ భయంకరమైన జీవులు సృష్టించే అసమతుల్యతలను సరిచేయడం 320 00:21:46,440 --> 00:21:48,640 మీ విజయం మీద ఆధారపడి ఉంటుంది. 321 00:21:50,970 --> 00:21:51,970 ధన్యవాదాలు. 322 00:21:52,560 --> 00:21:54,380 మేము నిన్ను నిరాశపరచము. 323 00:21:54,580 --> 00:22:00,480 మీరు ఆలోచించాల్సింది నన్ను నిరాశపరచడం గురించి కాదు, పరస్పరం గురించి. 324 00:22:01,770 --> 00:22:05,600 ఒసీసా మొదట చంపింది ఎవరినంటారు? బహుశా వాటిని తినేసిందేమో, కదా? 325 00:22:05,800 --> 00:22:08,470 బహుశా చిన్నవేమో. చక్కని భోజనం. 326 00:22:08,670 --> 00:22:10,390 కానీ, నువ్వు సజీవంగా ఉన్నావా? 327 00:22:10,590 --> 00:22:13,980 లేదు పెద్దోడా. ఒసీసా తనకోసం ఏదో కనిపెట్టమని చెప్పింది. 328 00:22:14,180 --> 00:22:17,440 మా రక్షకురాలు మీకు ఒక పని చెప్పిందా? 329 00:22:17,640 --> 00:22:19,780 ఎంతైనా నేను చక్కగా ఉంటాను. 330 00:22:19,980 --> 00:22:23,800 మనం కలవడం బాగుంది అని చెప్పాలని ఉంది, కానీ అది అలా లేదు. 331 00:22:31,680 --> 00:22:34,870 వాసెల్‌హైమ్ మనం అనుకున్నట్టుగా లేదు. 332 00:22:35,070 --> 00:22:38,630 మనం సైన్యం కోసం వచ్చాము, కానీ మనకు ఇంకేదో మంచిది దొరికిందేమో. 333 00:22:38,830 --> 00:22:40,190 ప్రేరణ. 334 00:22:41,400 --> 00:22:42,760 అది మనకు కొత్తది. 335 00:22:42,960 --> 00:22:47,180 మొదటిది, అవశేషాలను కనుగొనాలి. రెండవది, డ్రాగన్లను చంపాలి. 336 00:22:47,380 --> 00:22:48,650 మూడోది... 337 00:22:49,360 --> 00:22:50,310 లాభమా? 338 00:22:50,510 --> 00:22:53,890 మొదట, మనం తాగితే ఎలా ఉంటుంది? 339 00:22:54,090 --> 00:22:56,810 గ్రాగ్! నీకు ఏమయింది? 340 00:22:57,010 --> 00:22:59,690 నన్ను ఒక ముసలతను కొట్టాడు. 341 00:22:59,890 --> 00:23:01,740 అందుకని, మద్యం తాగుదామా? 342 00:23:01,930 --> 00:23:04,960 - అయితే సరే. - మొదటి రౌండ్ నువ్వే ఇప్పించాలి, పెద్దోడా. 343 00:23:09,930 --> 00:23:11,330 లోపలకు రండి. 344 00:23:11,530 --> 00:23:15,080 వాసెల్‌హైమ్‌లో నల్ల పొడి అమ్మేవాళ్ళు దొరుకుతారని అనుకోలేదు. 345 00:23:15,280 --> 00:23:16,960 నీకు ఆశ్చర్యంగా ఉండి ఉంటుంది. 346 00:23:17,160 --> 00:23:19,590 నిజానికి, వ్యాపారం అభివృద్ధి చెందుతోంది! 347 00:23:19,790 --> 00:23:21,440 ఎగతాళికి అన్నాను! 348 00:23:22,310 --> 00:23:24,820 ఏమీ పరవాలేదు, అది కాఫీ అంతే. 349 00:23:25,570 --> 00:23:26,510 అనుకుంటాను. 350 00:23:26,710 --> 00:23:31,410 ఈ వారం నల్ల పొడి కొన్నవాళ్ళలో నువ్వు రెండో వాడివి. 351 00:23:31,990 --> 00:23:32,890 నిజంగానా? 352 00:23:33,090 --> 00:23:35,850 ఆ ఇంకో కొనుగోలుదారుడు ఎలా ఉంటాడో గుర్తు ఉందా? 353 00:23:36,050 --> 00:23:37,100 తప్పకుండా. 354 00:23:37,300 --> 00:23:38,860 ఆమె చాలా బాగా గుర్తుంది, 355 00:23:39,050 --> 00:23:42,360 ఎందుకంటే ఆమెకు ఒకటే చేయి ఉంది, నాలాగే. 356 00:23:42,560 --> 00:23:45,240 నేను నా తప్పుల నుండి నేర్చుకున్నాను. 357 00:23:45,440 --> 00:23:46,400 రిప్లీ. 358 00:23:46,600 --> 00:23:48,590 ఏమయినా జరిగిందా, పెర్సీ బంగారం? 359 00:23:49,720 --> 00:23:50,970 ఏమీ లేదు. 360 00:23:54,850 --> 00:23:58,180 నిన్ను నువ్వు ఇబ్బందుల్లో పడేసుకోకు! బై! 361 00:24:44,350 --> 00:24:46,300 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 362 00:24:46,500 --> 00:24:48,440 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ