1 00:00:07,633 --> 00:00:08,467 ఆగండి! 2 00:00:11,721 --> 00:00:12,722 ఇలా వెనక్కు రండి! 3 00:00:15,558 --> 00:00:17,017 వాళ్లు ఎటు వెళ్లారు? 4 00:00:17,101 --> 00:00:18,185 వాళ్లు కనిపించారా? 5 00:00:19,979 --> 00:00:21,397 ఇటు వైపు! ఇటు వైపు! 6 00:00:24,859 --> 00:00:26,944 గిల్మోర్స్ అద్భుత వస్తువులు 7 00:00:34,744 --> 00:00:35,619 జాగ్రత్త, భటులూ! 8 00:00:35,995 --> 00:00:37,705 త్వరగా, అందరూ! వాళ్లు ఇటెళ్లారు! 9 00:00:41,834 --> 00:00:44,170 రండి, వాళ్లు దూరం వెళ్లరు. 10 00:00:52,052 --> 00:00:54,805 బాబూ, చెడుగా ఉండడం భలే ఉత్సాహకరం. 11 00:01:03,272 --> 00:01:06,817 నేరానికి చెల్లింపు లభించదు, కానీ వినోదం అందిస్తుంది. 12 00:02:11,257 --> 00:02:15,219 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 13 00:02:17,763 --> 00:02:18,722 లేదు! 14 00:02:20,599 --> 00:02:22,518 మేము చొరబడడం లాంటిది చేయడం లేదు. 15 00:02:22,601 --> 00:02:24,645 ఊరికే, అలా, ఓరకంగా, పారిపోతున్నాం. 16 00:02:24,728 --> 00:02:27,857 పట్టణం వెలుపల మా దారిలో ఉన్న దుకాణంలో ఆగాము. 17 00:02:27,940 --> 00:02:29,817 అది మూసి ఉన్నప్పుడా? 18 00:02:29,900 --> 00:02:32,361 నీకు బకాయి అని ఓ లేఖ ఉంచుతారని భావించానే? 19 00:02:34,488 --> 00:02:36,949 కచ్చితంగా, బంగారం. మేమేంటో నీకు తెలుసు. 20 00:02:38,576 --> 00:02:39,660 అంతా బాగున్నారుగా. 21 00:02:43,539 --> 00:02:48,002 బాకు, బాకు, బాకు... చెక్క గునపం! భలేగుంది. 22 00:02:49,837 --> 00:02:51,505 ఈ మంత్రించిన బాణాలు తీసుకుంటా. 23 00:02:51,589 --> 00:02:54,049 నువ్వు ఇవ్వగలిగినంత వెల్లుల్లి కూడా. 24 00:02:54,842 --> 00:02:55,968 తెలుసుకోవాలని లేదు. 25 00:02:56,051 --> 00:02:59,138 లేదు, అది అబద్ధం. నాకు కచ్చితంగా తెలియాలి! 26 00:02:59,221 --> 00:03:00,389 ఇదంతా దేని కోసం? 27 00:03:00,472 --> 00:03:03,893 మేము పిశాచానికి కోపం తెప్పించాం. మా చికిత్సకురాలు పని చేయట్లేదు. 28 00:03:04,852 --> 00:03:07,730 అయితే ఈ ప్రత్యేకమైన దాన్ని నేను మీకు సూచించనా? 29 00:03:07,813 --> 00:03:09,231 పవిత్ర జలం. 30 00:03:09,315 --> 00:03:12,776 రక్త పిశాచిని ఆపడానికి తెలిసినవాటిలో నిజంగా పనిచేసే ఒకే ఒకటి. 31 00:03:13,485 --> 00:03:15,821 సరే, అది ఇంకా నేరుగా సూర్యకాంతి. 32 00:03:15,905 --> 00:03:18,157 నీ దగ్గరున్న పవిత్ర జలం అంతా తీసుకుంటాం. 33 00:03:18,240 --> 00:03:19,575 అదేగా చూస్తున్నావు. 34 00:03:21,327 --> 00:03:23,495 అయితే, మరిన్ని వస్తువులు తీసుకుంటాను. 35 00:03:24,788 --> 00:03:27,249 ధన్యవాదాలు, రోద్రిగో. నీవొక మాణిక్యానివి. 36 00:03:28,626 --> 00:03:30,419 ఎవరికైనా తోడు ఉండడం మంచిది 37 00:03:30,502 --> 00:03:32,963 అందమైన సగం దెయ్యాలు చెడుతో పోరాడే సమయంలో. 38 00:03:34,965 --> 00:03:37,593 పరారీలో ఉన్న అందరికీ అదే చెబుతావని నా నమ్మకం. 39 00:03:41,180 --> 00:03:42,973 నేరుగా సూర్యకాంతి అని అన్నావు. 40 00:03:44,141 --> 00:03:48,437 అవును, కానీ మార్‌క్వెట్‌లో వేసవి సూర్యకాంతి కంటే ఎక్కువ కావాలి. 41 00:03:48,520 --> 00:03:50,147 అది అసాధ్యంలా ఉంది. 42 00:03:50,230 --> 00:03:53,484 సరే కానీ, మేమిక్కడకు రాలేదని నేను చెప్పక్కరలేదుగా? 43 00:03:53,567 --> 00:03:55,319 అది మన బుల్లి రహస్యం. 44 00:03:57,863 --> 00:03:59,239 కాస్త సాయం కావాలా, ప్రియా? 45 00:04:00,240 --> 00:04:02,701 బాగానే ఉన్నా, ధన్యవాదాలు. పర్వాలేదు. 46 00:04:02,785 --> 00:04:05,579 నేను ఇలాగే చెబుతా. ఎప్పటికీ. 47 00:04:05,663 --> 00:04:09,166 ఒకే సమయంలో ప్రతి పాము పంటిని నొక్కు, బుజ్జీ. 48 00:04:15,673 --> 00:04:17,883 బాగుంది! ధన్యవాదాలు, వాక్స్. 49 00:04:22,179 --> 00:04:24,223 ఇక్కడ ఏం ఉండవచ్చని ఆలోచిస్తున్నా. 50 00:04:25,724 --> 00:04:27,643 రహస్యాలు మాట్లాడుతున్నావు. 51 00:04:27,726 --> 00:04:28,769 అయితే, గిల్మోర్, 52 00:04:28,852 --> 00:04:31,897 నీ స్నేహితుల కోసం, మాకు ఎంతవరకు రాయితీ ఇస్తావు? 53 00:04:35,776 --> 00:04:36,944 బద్ధకం వెధవలు! 54 00:04:37,319 --> 00:04:39,697 ఇది చూడు. మన బండిలో ఏమేమున్నాయో చూడండి. 55 00:04:39,780 --> 00:04:41,573 అసలిది... నిజానికి, దొంగతనం. 56 00:04:41,657 --> 00:04:42,574 నీవెలా చేశావు? 57 00:04:42,658 --> 00:04:46,453 ఇలా అనుకుందాం, గిల్మోర్ తన శత్రువులకు ఇచ్చే ధర చూడడం నాకు నచ్చదు. 58 00:05:05,347 --> 00:05:07,975 దయచేసి ఆపండి. నేను దృష్టి కేంద్రీకరించాలి. 59 00:05:08,058 --> 00:05:09,893 నువ్వు చేస్తున్నది అదా? 60 00:05:09,977 --> 00:05:12,771 నీ పేడి మొహం పెట్టడం సాధన చేస్తున్నావనుకున్నా. 61 00:05:12,855 --> 00:05:15,482 ఏమన్నావు? పేడి మొహమా? 62 00:05:15,566 --> 00:05:18,694 ఇంటికి వెళుతున్నావు. సంతోషంగా ఉంటావని భావించాను. 63 00:05:18,777 --> 00:05:20,446 ఇదేం ఇంటికెళ్లే సంబరం కాదు. 64 00:05:20,529 --> 00:05:21,864 ఇది ఆత్మహత్యా సదృశం 65 00:05:21,947 --> 00:05:24,950 నా కుటుంబంపై చేతబడి చేసినవాళ్ల అంతం చూడడం. 66 00:05:25,034 --> 00:05:27,786 రాసుకోమని చెబుతున్నా, నాది అమోఘమైన పేడి మొహం. 67 00:05:28,412 --> 00:05:31,832 -ఇప్పుడు, ఉందా? -ఆ, అలానే ఉంది. చాలా సాధన చేశాను. 68 00:05:33,751 --> 00:05:35,085 అనువాదం చేయగలిగావా? 69 00:05:35,627 --> 00:05:36,628 పూర్తిగా! 70 00:05:37,004 --> 00:05:37,838 ఏదో కొంచెం. 71 00:05:37,921 --> 00:05:40,257 సరే... దీనిలో చాలా అసాధ్యం. 72 00:05:40,340 --> 00:05:42,217 కానీ అదేంటంటే, దీనిని చూడు. 73 00:05:42,301 --> 00:05:44,428 ఇదంతా గజిబిజిగా ఉంది. 74 00:05:44,511 --> 00:05:45,721 నా ఉద్దేశం... 75 00:05:45,804 --> 00:05:49,641 డిలైలా దిక్కుమాలిన చేతిరాతలో ఒక పదం మాత్రం కనిపెట్టగలిగాను. 76 00:05:49,725 --> 00:05:52,394 దానిని "జిప్పర్‌ట్వాట్" అంటారు. 77 00:05:52,478 --> 00:05:56,690 సరే, ఆ, నిజానికి, అది "జిగ్గరాట్" కావచ్చు. 78 00:05:56,774 --> 00:05:57,816 హమ్మయ్య. 79 00:05:57,900 --> 00:06:00,069 కారణం నేను అనుకునేది ఏంటంటే... 80 00:06:00,944 --> 00:06:04,364 నా ఆరమెంటే కోసం ఇలాంటివి నేర్పడానికి వాళ్లు గంటలకొద్దీ గడిపారు. 81 00:06:04,448 --> 00:06:08,160 జిగ్గరాట్‌లు అంటే దేవుళ్లను సంప్రదించేందుకు ప్రాచీన పద్ధతులు. 82 00:06:09,620 --> 00:06:10,704 నాకు సాయం చేయాలనుంది, 83 00:06:10,788 --> 00:06:13,373 ప్రాచీన ఏబిసల్ క్లాస్‌లలో ఎక్కువగా నిద్రపోయా. 84 00:06:14,333 --> 00:06:16,210 అయితే మనం దాదాపు ఇరుక్కున్నాం. 85 00:06:16,293 --> 00:06:17,419 కచ్చితంగా అంతే. 86 00:06:27,429 --> 00:06:30,390 మరో బండిని కంపు కొట్టించడం లేదని దయచేసి చెప్పండి. 87 00:06:31,308 --> 00:06:33,852 పని చేయడం లేదు. కష్టంగా ఉంది. 88 00:06:33,936 --> 00:06:36,230 గ్రాగ్, ఏడుస్తున్నావా? 89 00:06:38,398 --> 00:06:39,608 లేదు. 90 00:06:39,691 --> 00:06:42,236 పైక్ ఇక్కడ లేకపోయినా తనతో మాట్లాడగలనని, పక్కనే 91 00:06:42,319 --> 00:06:43,862 ఉన్న భావన పొందగలనని చెప్పింది. 92 00:06:43,946 --> 00:06:45,197 కానీ అది పని చేయట్లేదు. 93 00:06:45,280 --> 00:06:48,283 హేయ్, హేయ్, హేయ్, హేయ్, పైక్ బాగానే ఉంటుంది. 94 00:06:48,367 --> 00:06:51,912 నాకది తెలుసు. తను మనందరి కంటే దృఢమైన వ్యక్తి. 95 00:06:51,995 --> 00:06:54,581 ఆమె లేకుండా మన గురించే నాకు ఎక్కువ బాధ. 96 00:06:59,294 --> 00:07:02,464 నాకు కూడా, గ్రాగ్. నాక్కూడా. 97 00:07:13,725 --> 00:07:15,352 "విస్పర్డ్ వన్?" 98 00:07:33,537 --> 00:07:35,372 పెర్సీ, నీకు విరామం అవసరం. 99 00:07:36,665 --> 00:07:39,084 అస్సలు కాదు. మనం వెళుతూనే ఉండాలి. 100 00:07:39,168 --> 00:07:42,504 బ్రయర్‌వుడ్స్ ఇప్పటికే వైట్‌స్టోన్ చేరుకుని ఉంటారు. 101 00:07:47,551 --> 00:07:50,137 -పెర్సీ, ఆపు. -నేను అలసిపోలేదు. 102 00:07:50,721 --> 00:07:54,349 కాదు, బండి ఆపమని చెప్పా! ఎవరో మనను వెంటాడుతున్నారు. 103 00:08:02,232 --> 00:08:03,108 అది ఏంటి? 104 00:08:19,166 --> 00:08:20,751 పాపం చిట్టి జీవాలు. 105 00:08:22,127 --> 00:08:23,629 నీకు గాయమైందా, చిన్నీ? 106 00:08:38,810 --> 00:08:40,562 అసలు అవి ఏంటి? 107 00:08:41,855 --> 00:08:43,607 లేడీ బ్రయర్‌వుడ్ పంపిన బహుమతి. 108 00:08:51,198 --> 00:08:52,115 అసలు ఏంటి... 109 00:08:57,454 --> 00:08:58,455 స్కాన్లన్! 110 00:09:44,835 --> 00:09:47,045 స్కాన్లన్, గట్టిగా పట్టుకో! 111 00:09:49,798 --> 00:09:51,508 పద, పెర్సీ! వేగంగా! 112 00:09:51,591 --> 00:09:53,593 ఈ బండిని వేగంగా వెళ్లేలా చేయలేదు! 113 00:09:53,677 --> 00:09:55,345 నన్నిప్పుడు "ఎహెయ్" అన్నావా? 114 00:09:59,308 --> 00:10:00,517 ఇది సరైన విషయం కాదు. 115 00:10:04,813 --> 00:10:06,398 నేను పెద్దదాన్ని చూసుకుంటా! 116 00:10:06,481 --> 00:10:07,983 మరో పెద్దదాన్ని చూసుకుంటా! 117 00:10:13,155 --> 00:10:14,072 ఛ! 118 00:10:19,995 --> 00:10:20,829 వాక్స్! 119 00:10:32,883 --> 00:10:35,302 అది పైక్ కోసం! ఇంకా నాకోసం! 120 00:10:35,385 --> 00:10:38,847 బహుశా స్కాన్లన్ కోసం, తను బహుశా బతకకపోవచ్చు కదా! 121 00:10:41,516 --> 00:10:42,976 ఇది దానికి సరిపోవచ్చు. 122 00:10:47,981 --> 00:10:49,066 లేదు, లేదు! 123 00:10:49,149 --> 00:10:50,442 అంతే! 124 00:10:50,525 --> 00:10:51,777 థాంక్స్, గిల్మోర్. 125 00:10:54,029 --> 00:10:56,990 -అవి అంచుకు వెళుతున్నాయా? -అవి మాత్రమే కాదు! 126 00:10:57,074 --> 00:10:58,992 వాటితోనే స్కాన్లన్. మరేం చేయలేం! 127 00:10:59,076 --> 00:11:01,912 పొట్టోడిని కాపాడేందుకు నేను చావను. దగ్గరగా తీసుకెళ్లు! 128 00:11:05,374 --> 00:11:08,043 కాల్చు దీని తలను! మెడను! అంగాన్ని! 129 00:11:08,126 --> 00:11:10,712 కానివ్వు, వెక్స్, బాల్స్ బాగా పగలగొడతావు! 130 00:11:10,796 --> 00:11:12,005 అతని మాట తప్పేం కాదు. 131 00:11:13,882 --> 00:11:15,133 మిస్ అయ్యావా? 132 00:11:17,844 --> 00:11:19,805 ఆ పుస్తకం వదిలెయ్, సన్నాసి! 133 00:11:24,893 --> 00:11:26,103 బండి నుంచి దిగండి! 134 00:11:45,580 --> 00:11:46,581 లేదు. 135 00:11:50,544 --> 00:11:52,796 -స్కాన్లన్. -తను చేయలేకపోయాడు. 136 00:11:59,428 --> 00:12:05,392 పైకి లే, గొప్ప స్కాన్లన్, పైకి లే 137 00:12:09,020 --> 00:12:11,690 సరే, నేను చావాలంటే, అది దేవుడి ఇచ్ఛ కావాలి. 138 00:12:11,773 --> 00:12:14,192 అసంతృప్తి వేశ్యతో ఉక్కిరిబిక్కిరయి చావాలి. 139 00:12:15,110 --> 00:12:16,820 కోరిక కోరేటప్పుడు జాగ్రత్త. 140 00:12:18,905 --> 00:12:20,574 మనం అన్నీ కోల్పోయాం. 141 00:12:20,657 --> 00:12:23,785 సరే, అంటే, కనీసం మనకు పవిత్ర జలం ఉంది... 142 00:12:32,627 --> 00:12:33,712 పరిపూర్ణమైంది. 143 00:12:56,902 --> 00:12:59,779 కావాల్సిన దాన్ని ఆమె దక్కించుకుంది. మళ్లీ. 144 00:13:03,825 --> 00:13:05,911 సరే, మాకు ఏదైనా అప్‌డేట్ ఇస్తావా? 145 00:13:05,994 --> 00:13:10,749 మహారాణీ, వైట్‌స్టోన్ శిల శుద్ధీకరణ జరుగుతోంది, 146 00:13:10,832 --> 00:13:13,335 మీరు కోరినప్పుడు సిద్ధంగా ఉంటుంది. 147 00:13:13,418 --> 00:13:14,836 అద్భుతం. 148 00:13:14,920 --> 00:13:18,924 ఉంచడానికో సమయ పాలన ఉంది, కానీ అవశేషాలు శుద్ధంగా ఉండాలి. 149 00:13:19,007 --> 00:13:21,051 అది మర్చిపోకు, ప్రొఫెసర్ ఆండర్స్. 150 00:13:21,134 --> 00:13:22,594 అర్థమైంది, మహారాణీ. 151 00:13:22,677 --> 00:13:25,931 క్రతువుకు అన్నీ ముందుగానే సిద్ధంగా ఉండాలి... 152 00:13:26,014 --> 00:13:30,310 రాజా వారు, రాణీ గారు, విందు కోసం మీరు కోరిన అతిథులు. 153 00:13:32,020 --> 00:13:33,146 అమోఘం. 154 00:13:34,314 --> 00:13:36,316 స్వాగతం, స్నేహితులారా! 155 00:13:37,150 --> 00:13:42,531 మొదట భోజనం, తర్వాత మీరు మర్యాదపూర్వక దుస్తుల్లోకి మారాలి. 156 00:13:43,698 --> 00:13:44,699 మంచి విషయం. 157 00:13:45,408 --> 00:13:48,036 మన్నించండి, మేము బహమతి గెలిచామా? 158 00:13:48,662 --> 00:13:50,288 అవును, చిన్నదానా. 159 00:13:50,372 --> 00:13:54,834 ఎంతో ప్రత్యేక కార్యక్రమానికి నీవు ఎంపికయ్యావు. 160 00:14:09,140 --> 00:14:12,561 ఇవాల్టికి ఇది చాలా దూరం. మనం ఇక్కడ ఆగుదాం. 161 00:14:23,780 --> 00:14:24,948 కాస్త మరీ ఎక్కువ. 162 00:14:26,783 --> 00:14:29,035 అయ్యో! క్షమించు! క్షమించు, క్షమించు! 163 00:14:29,911 --> 00:14:31,746 బాగానే ఉందిలే. ఏం పర్వాలేదు. 164 00:14:31,830 --> 00:14:33,331 అవును, ఏం పర్లేదు. 165 00:14:33,415 --> 00:14:36,084 క్రమంగా నీ పని చేయడం నీకు అలవాటు అవుతుంది. 166 00:14:42,757 --> 00:14:45,260 సరే, ఈ బేబీ ఏం చేయగలదో చూద్దాం. 167 00:14:45,343 --> 00:14:46,845 నీవు అందులో బేబీని తెచ్చావా? 168 00:14:46,928 --> 00:14:48,680 ఏంటి? లేదు. గ్రాగ్... 169 00:14:48,763 --> 00:14:51,266 బ్రిమ్‌సైత్ గుహ నుంచి తెచ్చిన పత్రం ఇది. 170 00:14:51,349 --> 00:14:53,518 ఇదెలా పని చేస్తుందో తెలుసుకోవాలి. 171 00:14:53,602 --> 00:14:54,728 సరే. 172 00:15:05,155 --> 00:15:07,866 అది నిన్ను అందంగా చేసింది! నాకు నచ్చింది! 173 00:15:14,873 --> 00:15:16,625 నాకు అదింకా నచ్చింది! 174 00:15:19,669 --> 00:15:22,422 సరే, నేనిప్పుడు గందరగోళంగా, ఉద్రేకంగా ఉన్నాను. 175 00:15:24,424 --> 00:15:26,051 చేతులు తియ్. అసలేం... 176 00:15:26,676 --> 00:15:30,513 నేను ఇంత అందంగా ఎలా ఉన్నానో? 177 00:15:39,189 --> 00:15:41,191 నాకు ఈ అడవి ఇంటిని గుర్తు చేస్తోంది. 178 00:15:44,861 --> 00:15:46,237 మీ ఇల్లు చక్కగా ఉండాలి. 179 00:15:46,321 --> 00:15:48,948 అది అందమైనది, పెద్దది. 180 00:15:49,783 --> 00:15:53,328 అషారీతో నిండిపోయి ఉంటుంది ఏదో ఓ రోజున నేనే నేతృత్వం వహించాలి. 181 00:15:54,412 --> 00:15:57,874 వెక్స్ మాట నిజం. బహుశా నేనిక నా పని పొందలేకపోవచ్చు. 182 00:15:59,125 --> 00:16:00,960 నా చెల్లి మాట వినకు. 183 00:16:02,796 --> 00:16:07,634 మీ ప్రజల కర్మలు లేక నీవు పారిపోవడంపై నీవు అనుకునేది నాకు తెలియదు. 184 00:16:07,717 --> 00:16:11,304 కానీ నాకు నీవు తెలుసు. నీవు ఇతరుల పట్ల జాగ్రత్త తీసుకుంటావు. 185 00:16:11,388 --> 00:16:13,473 అదే మంచి నాయకురాలిని తయారుచేస్తుంది. 186 00:16:15,183 --> 00:16:18,353 కికీ, నీ మీద నాకు నమ్మకం ఉంది. 187 00:16:19,813 --> 00:16:22,649 ధన్యవాదాలు, నేస్తమా. 188 00:16:46,840 --> 00:16:49,134 చెప్పండి? నేనెలా సేవ చేయగలను? 189 00:16:49,217 --> 00:16:50,051 నేను... 190 00:16:51,136 --> 00:16:53,304 నాకు కాంతి దేవత కావాలి, కానీ... 191 00:16:54,681 --> 00:16:56,516 బాగానే ఉన్నావా, బిడ్డా? 192 00:16:57,267 --> 00:16:58,935 నేను అనుకోవడం... 193 00:16:59,018 --> 00:17:00,812 సరే, విషయం ఏంటంటే, 194 00:17:01,896 --> 00:17:04,023 ఓ చీకటి పోరాటంలో మిత్రులకు సాయం చేయగా 195 00:17:04,107 --> 00:17:05,608 పవిత్ర చిహ్నం పాడు చేసింది 196 00:17:05,692 --> 00:17:08,778 దాంతో నేను అనుసంధానం, చికిత్స, ఏదీ చేయలేకున్నాను, 197 00:17:08,862 --> 00:17:10,363 నేను శాపానికి గురయ్యానేమో! 198 00:17:11,656 --> 00:17:14,117 నాకు తెలుసు. అది వెర్రిగా ఉంటుంది. 199 00:17:14,701 --> 00:17:16,578 శాపం, అన్నావా? 200 00:17:16,661 --> 00:17:19,080 సాయం చేయండి. దయచేసి. 201 00:17:20,582 --> 00:17:25,253 నీకు ఏం జరిగినా సరే, బిడ్డా, నీవెలా ఉంటావో అలాగే కాంతి దేవత అంగీకరిస్తుంది. 202 00:17:30,049 --> 00:17:34,137 తను ఒక పవిత్ర, పవిత్ర చిన్నది 203 00:17:35,388 --> 00:17:36,848 ఓరి, దేవుడా! 204 00:17:37,390 --> 00:17:41,311 "మీరు చంపిన అత్యంత వింత జీవి," అనే అంశం ఎలా ఉంటుంది? 205 00:17:41,394 --> 00:17:43,229 బాగుంది, అది తేలికే. 206 00:17:45,064 --> 00:17:48,276 నేను తిరిగొచ్చి, నిన్ను కనిపెడతా! 207 00:17:51,571 --> 00:17:52,655 అది ముందే విన్నాలే. 208 00:17:53,948 --> 00:17:56,534 అవును! ఓ, బాబు, చక్కని మాట. 209 00:17:56,618 --> 00:17:58,036 అవును, అది భలేగా ఉంది! 210 00:17:58,119 --> 00:18:00,830 నేను చేసిన అత్యంత వింత హత్య ఏంటంటే... 211 00:18:08,671 --> 00:18:10,340 లేదు, లేదు, లేదు! దేవుడా! 212 00:18:11,800 --> 00:18:13,176 మాట్లాడకు! నిద్రపో. 213 00:18:16,513 --> 00:18:18,473 మరీ నిరుత్సాహకరంగా ఉంది. 214 00:18:18,556 --> 00:18:21,601 సరే, ఇది అద్భుతంగా ఉంటుంది. 215 00:18:22,310 --> 00:18:24,103 నిన్ను... 216 00:18:33,279 --> 00:18:34,364 నీవు ఉత్తమం. 217 00:18:34,447 --> 00:18:35,573 అవును. 218 00:18:35,657 --> 00:18:37,075 వాస్తవికతకు పాయింట్లు. 219 00:18:37,158 --> 00:18:38,326 సరే, నేనొకటి చెబుతా. 220 00:18:38,409 --> 00:18:41,830 సందేహం లేదు, నేను ఎన్నడూ ఎదుర్కోనంత ఘోరమైన రాకాసి. 221 00:18:46,000 --> 00:18:47,043 అయితే ఏంటి? 222 00:18:47,126 --> 00:18:49,212 అవును, మీకు సహజంగానే అనిపిస్తుంది. 223 00:18:49,295 --> 00:18:51,464 లేదు, నేనింకా మంచి భాగానికి రాలేదు. 224 00:18:52,340 --> 00:18:55,134 అంతే, అంతే, అంతే! అంతే! 225 00:18:59,722 --> 00:19:02,058 -ఏంటీ గోల! -అయ్యో, లేదు! 226 00:19:02,141 --> 00:19:04,143 ఏంటి? నేనింకా పూర్తి చేయలేదు. 227 00:19:04,978 --> 00:19:06,646 -కచ్చితంగా చేశావు! -అబ్బా ఊరుకో! 228 00:19:06,729 --> 00:19:09,315 -అబ్బా ఇక చాలు. -చాలా నిలకడ. 229 00:19:09,399 --> 00:19:11,150 నీ సంగతేంటి, పెర్సీ? 230 00:19:11,234 --> 00:19:13,778 నువ్వు ఎదిరించిన ఘోరమైన రాకాసి ఏంటి? 231 00:19:15,655 --> 00:19:19,367 వాళ్లు వైట్‌స్టోన్‌లో ఉన్నారు. మనం త్వరలో వాళ్లను ఎదుర్కుంటాం. 232 00:19:25,206 --> 00:19:26,457 ఉత్సాహం చంపేశాడు. 233 00:19:36,718 --> 00:19:39,220 మనం సింగోర్న్‌ను వదిలి రావడంపై ఆలోచిస్తున్నా. 234 00:19:41,180 --> 00:19:44,434 అవునా? ఆ చోటు సంగతి వదిలెయ్. 235 00:19:44,517 --> 00:19:45,476 ఇంకా నాన్నను. 236 00:19:45,560 --> 00:19:47,437 అదంతా మనల్ని ముంచేసింది. 237 00:19:48,313 --> 00:19:49,314 దాదాపుగా. 238 00:19:50,565 --> 00:19:51,691 కానీ అదలా చేయలేదు. 239 00:19:53,735 --> 00:19:55,403 కారణం మనం కలిసున్నాం. 240 00:19:57,989 --> 00:20:01,367 అనేక విషయాలు మనల్ని దృష్టి మరల్చేలా మనం చేయలేదు. 241 00:20:02,327 --> 00:20:06,122 జాగ్రత్త, అన్నా. ఆ కొమ్ములు ప్రాణాంతకం కావచ్చు. 242 00:20:08,041 --> 00:20:10,710 నీవు ఊహించుకుంటున్నావు, అంతే. 243 00:20:10,793 --> 00:20:13,212 మన మధ్యకు ఎవరూ రాలేరు. 244 00:20:19,052 --> 00:20:20,637 కొన్నిసార్లు, ధైర్యం అంటే 245 00:20:20,720 --> 00:20:24,223 సమస్య ఎక్కడుందో తెలుసుకోవడం, ఎలాగైనా అవకాశం తీసుకోవడం. 246 00:20:25,099 --> 00:20:26,935 పిచ్చితనం కూడా అంతే. 247 00:20:49,624 --> 00:20:51,209 కెప్టెన్ స్టోన్‌ఫెల్ 248 00:20:51,292 --> 00:20:52,460 లార్డ్ బ్రయర్‌వుడ్ 249 00:21:08,059 --> 00:21:09,560 దాదాపు వచ్చేశాం. 250 00:21:09,644 --> 00:21:11,688 మళ్లీ చూస్తానని ఎన్నడూ అనుకోలేదు. 251 00:21:11,771 --> 00:21:13,898 వైట్‌స్టోన్ ఎలా ఉంటుంది, పెర్సీ? 252 00:21:13,982 --> 00:21:16,150 అవును, మేము ఏం ఆశించాలి? 253 00:21:16,776 --> 00:21:18,027 అందంగా ఉంటుంది. 254 00:21:18,987 --> 00:21:20,154 పచ్చదనం. 255 00:21:20,947 --> 00:21:22,949 పండ్ల తోటలు సదా వికసిస్తాయి, 256 00:21:23,992 --> 00:21:25,702 సూర్య వృక్షానిదే ఆ ఘనత. 257 00:21:26,536 --> 00:21:29,956 వేల ఏళ్ల క్రితం దానిని డాన్‌ఫాదర్ పాతాడని చెబుతారు. 258 00:21:30,039 --> 00:21:32,458 అది ఇక్కడా చెక్కి ఉంది, మా కుటుంబ చిహ్నం పై. 259 00:21:33,334 --> 00:21:36,045 డె రోలోస్ చిహ్నం నగరంతో ముడిపడి ఉంటుంది. 260 00:21:36,921 --> 00:21:38,756 కనీసం అలా అలవాటు అయింది. 261 00:21:44,178 --> 00:21:46,139 దానిని తిరిగి పొందేలా సాయం చేస్తాం. 262 00:21:46,931 --> 00:21:47,890 దాన్ని అంతటినీ. 263 00:21:55,565 --> 00:21:56,607 మనం వచ్చేశాం. 264 00:22:01,779 --> 00:22:02,655 పెర్సీ. 265 00:22:03,281 --> 00:22:04,907 వాళ్లు ఏం చేశారు? 266 00:22:09,871 --> 00:22:11,247 భటులు లేరా? 267 00:22:18,796 --> 00:22:20,465 అందరూ ఎక్కడున్నారు? 268 00:22:25,678 --> 00:22:28,723 ఆరోపణ కాదు, పెర్సీ, కానీ మీ నగరం చెత్త కుప్పలా ఉంది. 269 00:22:29,348 --> 00:22:31,184 కీపర్ యెన్నెన్‌ను కనిపెట్టాలి. 270 00:22:31,267 --> 00:22:33,311 -ఎవరు? -ఇక్కడి పవిత్ర మహిళ. 271 00:22:33,394 --> 00:22:35,063 ఏం జరిగిందో ఆమెకు తెలుస్తుంది. 272 00:22:36,314 --> 00:22:38,649 -ఆమె గురించి కచ్చితమా? -ఆమెను నమ్మవచ్చు. 273 00:22:38,733 --> 00:22:39,942 తను ఇంకా బతికుంటే. 274 00:22:48,618 --> 00:22:50,453 అక్కడ పెద్దదేదో ఉంది. అక్కడ. 275 00:22:50,536 --> 00:22:52,663 మనకిక్కడ సురక్షితం కాదు. పదండి. 276 00:23:00,588 --> 00:23:02,465 పెర్సీ, బాగానే ఉన్నావా? 277 00:23:18,981 --> 00:23:20,233 అది మనమే. 278 00:24:01,190 --> 00:24:03,192 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 279 00:24:03,276 --> 00:24:05,278 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల