1 00:00:27,150 --> 00:00:29,900 మీ సమర్పణలు మరింత చిన్నవిగా అవుతున్నాయి. 2 00:00:38,740 --> 00:00:42,060 ఇమాన్ నుండి మిగిలిన నిధులను పూర్తిగా తీసుకున్నారనుకుంటాను. 3 00:00:42,260 --> 00:00:47,740 మీరు ఆదేశించినట్టుగానే, థోర్డాక్. ఒక చిన్న ముక్కా వదల్లేదు, అన్నీ మీ పాదాలవద్ద ఉంచాం. 4 00:00:47,940 --> 00:00:52,510 ఇంకా వెస్ట్రన్ వినాశనానికి దగ్గరగా ఉంది, మహారాజా. 5 00:00:52,840 --> 00:00:55,200 తర్వలో మరిన్ని అదే స్థితికి వస్తాయి. 6 00:00:55,400 --> 00:01:00,970 ఒక్కసారి అన్నీ క్రమంలోకి వచ్చాక, మన నీడలో రాజ్యం మొత్తం కంపించిపోతుంది. 7 00:01:02,270 --> 00:01:04,380 మీ జాతి విషయానికి వస్తే, 8 00:01:04,580 --> 00:01:08,480 మీ పనికిమాలిన ఆకర్షణలు ఇకపై అవసరం లేనట్టుగా ఉంది. 9 00:01:08,900 --> 00:01:10,320 పరిగెత్తండి! పరిగెత్తండి! 10 00:02:19,550 --> 00:02:23,640 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 11 00:02:35,480 --> 00:02:37,320 - నువ్వు బాగానే ఉన్నావా? - లేను. 12 00:02:38,030 --> 00:02:41,620 డ్రాగన్లు, అవి వస్తున్నాయి. టాల్‌డొరై అంతటా విస్తరిస్తున్నాయి! 13 00:02:42,240 --> 00:02:44,310 వాటిని నీ దివ్య దృష్టితో చూశావా? 14 00:02:44,510 --> 00:02:46,730 కాంతి దేవత ప్రసాదించిన దర్శనం. 15 00:02:46,930 --> 00:02:51,500 ఎరుపుది, మిగతావి అతనిని థోర్డాక్ అని పిలుస్తాయి. 16 00:02:52,540 --> 00:02:55,130 అతను... వాటిని సమూలంగా నాశనం చేశాడు. 17 00:02:56,260 --> 00:02:58,970 నేను... నేను వాటిని రక్షించలేకపోయాను. 18 00:03:01,390 --> 00:03:03,960 మనం అన్ని ప్రాంతాలనుండి వచ్చామని తెలుసు, 19 00:03:04,150 --> 00:03:07,470 కానీ మనల్ని మొదట స్వీకరించిన ప్రాంతం ఇమాన్. 20 00:03:07,770 --> 00:03:10,900 అది ఎలా అనిపించిందంటే... మన ఇంటిలాగా. 21 00:03:11,520 --> 00:03:13,210 వాళ్ళు మనకు పేరు కూడా ఇచ్చారు. 22 00:03:13,410 --> 00:03:16,720 మనం ఆ సమాధి కనుగొని, ఆ చెత్త అవశేషాలు కనుగొన్నాక 23 00:03:16,920 --> 00:03:19,150 దానికి అనుగుణంగా జీవిస్తాము. 24 00:03:20,450 --> 00:03:23,060 ఆ విషయంగా ఒక శుభవార్త, ఒక చెడు వార్త ఉన్నాయి. 25 00:03:23,260 --> 00:03:24,740 సరే. ముందు శుభవార్త. 26 00:03:25,030 --> 00:03:28,100 వచ్చే లోయ దగ్గర ఒసీసా చెప్పిన సరస్సును కనుగొన్నాను. 27 00:03:28,300 --> 00:03:31,750 - అద్భుతం. పదండి వెళదాం. - ఆగు. మరి చెడు వార్త? 28 00:03:37,210 --> 00:03:38,380 సమాధి లేదు. 29 00:03:39,300 --> 00:03:42,180 ఆలయం లేదు, శిథిలాలు లేవు, ఏమీ లేవు. 30 00:03:42,680 --> 00:03:45,910 అది భ్రమ కూడా కాదు. సింహిక మనతో అబద్ధం చెప్పిందా? 31 00:03:46,110 --> 00:03:47,720 అది సరస్సు అవతల ఉండాలి. 32 00:03:49,350 --> 00:03:52,340 - ఎక్కడికి వెళుతున్నావు? - మనం రాత్రికి ముందే చేరుకోగలం. 33 00:03:52,540 --> 00:03:54,760 ఇది విపత్తు యొక్క అవశేషం. 34 00:03:54,960 --> 00:03:57,170 అది మనకోసం బహుమతిలా అందించేందుకు వేచి ఉండదు. 35 00:03:57,370 --> 00:04:00,150 ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. అందరం. 36 00:04:01,070 --> 00:04:04,200 కంగారుపడకు. ఇక్కడ. నేను వెళ్ళి చూసి వస్తాను. 37 00:04:08,240 --> 00:04:10,040 అదీ! 38 00:04:11,710 --> 00:04:13,540 నాకు కాళ్ళపై శ్రద్ధ ఇష్టమే! కానీ... 39 00:04:15,000 --> 00:04:16,710 అందరూ వినండి, ఇది చాలా బాగుంది! 40 00:04:24,090 --> 00:04:25,930 ఇప్పుడే ఐస్ కింద ఏదో కదిలింది. 41 00:04:28,350 --> 00:04:29,560 విచిత్రం. 42 00:04:30,560 --> 00:04:32,690 స్కాన్లన్! అక్కడ ఏమి జరుగుతోంది? 43 00:04:33,690 --> 00:04:37,630 పరవాలేదు, ఖచ్చితంగా ఈ ఐస్ చాలా మందంగా ఉంటుంది. 44 00:04:37,830 --> 00:04:39,860 పాత స్కాన్ శక్తిని నూతనశక్తితో నింపుతాను. 45 00:04:42,110 --> 00:04:43,530 ఆగు, స్కాన్లన్! 46 00:04:47,070 --> 00:04:50,520 ఛ. కీలెత్, నువ్వు, ఏదో తెలియదు, పక్షి లేదా ఏదైనా కాగలవా? 47 00:04:50,720 --> 00:04:52,540 పక్షా? అది ఎలా ఉపయోగపడుతుంది? 48 00:04:54,460 --> 00:04:55,620 ఎవరైనా? 49 00:05:09,430 --> 00:05:12,430 తృటిలో తప్పించుకున్నాను. మీలో ఎవరు నన్ను రక్షించారు? 50 00:05:12,810 --> 00:05:14,270 అది మేమే. 51 00:05:15,690 --> 00:05:18,760 - హలో. - కాష్? జాహ్రా? మీరు ఏంటి... 52 00:05:18,960 --> 00:05:22,300 ఒసీసా మీకు సాయం అవసరం అనుకుంది. స్పష్టంగా, ఆమె సరిగానే అనుకుంది. 53 00:05:22,500 --> 00:05:25,570 - ఎంత ఉదారతో. - ఎంతో ఉదారత. 54 00:05:26,240 --> 00:05:29,370 సరే, కనీసం ఇక్కడి ఆంట్లర్స్‌కు నన్ను చూడడం సంతోషం, కదా? 55 00:05:30,530 --> 00:05:33,910 - అంటే, అవును, నా ఉద్దేశం... - ఇప్పుడు నన్ను ఏంటి లాగింది? 56 00:05:34,370 --> 00:05:38,790 అడారో. చేప మనుషులు. సాయంత్రం వేటాడతారు. సమాధిని ఉదయం వరకు ఆగి కనుగొనడం మంచిది. 57 00:05:39,130 --> 00:05:40,540 నీకు సమాధి గురించి తెలుసా? 58 00:05:40,960 --> 00:05:42,610 మాలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. 59 00:05:42,810 --> 00:05:46,590 మీరు మాకోసం చలిమంట వేసిన వెంటనే, అవి సంతోషంగా పంచుకుంటాము. 60 00:05:49,300 --> 00:05:51,540 సమాధిని రేవెన్ మహారాణి కోసం నిర్మించారు, 61 00:05:51,740 --> 00:05:53,350 ఆమె మృత్యు దేవత. 62 00:05:53,770 --> 00:05:55,880 తన ప్రాచీన యోధుడి శరీరాన్ని అది కాపాడుతుంది. 63 00:05:56,080 --> 00:05:59,650 ఆమె అత్యున్నత అధికారుల్లో ఒకడు, శత్రువుల గుండెల్లో భయాన్ని నింపుతాడు. 64 00:06:00,110 --> 00:06:01,610 అతని పేరు పర్వాన్. 65 00:06:03,440 --> 00:06:06,490 - పర్వ్ ఆన్? - ఇంటి పేరు, పెడో బేర్. అనుకుంటా? 66 00:06:09,700 --> 00:06:11,640 అంటే, మీ పెర్వ్ ఆన్ అవ్వాలి. 67 00:06:11,840 --> 00:06:13,850 అబ్బా. మీరు మరీ దారుణం. 68 00:06:14,050 --> 00:06:17,750 నవ్వండి, కానీ పర్వాన్ సూల్ తన దేవుని కోసం అన్నీ వదులుకున్నాడు. 69 00:06:18,170 --> 00:06:20,460 ఆమె తన సంపదలను అంత సులభంగా వదులుకోదు. 70 00:06:22,000 --> 00:06:25,660 సంపదలంటే గుర్తొచ్చింది, ఆ అందమైనది ఎక్కడనుండి తెచ్చావు? 71 00:06:25,860 --> 00:06:31,050 ఈ పాత వస్తువా? అంటే, దీనికోసం ఓ రాక్షసుడిని చంపాల్సి వచ్చింది. అసూయపడకు. 72 00:06:31,720 --> 00:06:36,430 అస్సలు పడడం లేదు. నిజానికి, మేము ఇప్పుడే చాలా మాయా వస్తువులను తీసుకొచ్చాము, 73 00:06:36,810 --> 00:06:38,130 కదా, స్కాన్లన్? 74 00:06:38,330 --> 00:06:41,050 ఏంటి? మనం గిల్మోర్ నుండి తీసుకున్న చెత్తా? 75 00:06:41,250 --> 00:06:43,650 అవును, గిల్మోర్ నుండి తీసుకున్న చెత్తే. 76 00:06:46,900 --> 00:06:51,780 ఒక చీపురు. అద్భుతం. మీరు విలువైనవి బాగా పసిగట్టగలరు. 77 00:06:52,950 --> 00:06:54,490 ఆపేయ్, జాహ్రా. 78 00:06:58,120 --> 00:07:01,830 సరే, అది ఆసక్తికరమే అయినా, గట్టి బెల్ట్. అది ఏం చేస్తుంది? 79 00:07:04,090 --> 00:07:05,170 నేనది పెట్టుకుంటాను. 80 00:07:13,140 --> 00:07:14,560 నాకు గడ్డం వచ్చింది! 81 00:07:15,470 --> 00:07:16,560 అంతేనా? 82 00:07:17,060 --> 00:07:20,590 నాకు గడ్డం వచ్చింది. 83 00:07:20,790 --> 00:07:22,730 సరే, అది... అది చాలా బాగుంది. 84 00:07:24,270 --> 00:07:28,780 ఏదేమైనా. స్లేయర్స్ టేక్ శతాబ్దాల కిందటే సమాధి నాశనం అయిందని అనుకుంటుంది. 85 00:07:29,240 --> 00:07:31,140 చూస్తే, అది ఇంకా అక్కడ ఉంది. 86 00:07:31,340 --> 00:07:34,910 ఒసీసా అది మాకు ముందు చెప్పినందుకు నీకు బాగా కోపంగా ఉండి ఉంటుంది. 87 00:07:38,120 --> 00:07:39,620 అలాంటి ఆలోచన నాకు రాలేదు. 88 00:07:47,750 --> 00:07:51,050 వాళ్ళు మనల్ని అనుసరించారు. మనం ఖచ్చితంగా వాళ్ళను నమ్మలేము. 89 00:07:51,430 --> 00:07:53,390 జాహ్రా మరియు కాష్? లేదు. 90 00:07:54,300 --> 00:07:56,850 రేపు మనం ఇంకా అవకాశాలు తీసుకోలేము. 91 00:07:58,720 --> 00:08:02,060 సోదరీ, నా నుండి దూరంగా వెళ్ళకు. 92 00:08:04,610 --> 00:08:08,570 నువ్వు అది మన జీవితమంతా చెబుతూనే ఉన్నావు. నేను బాగానే ఉంటాను. 93 00:08:09,360 --> 00:08:10,530 కాస్త నిద్రపో. 94 00:08:21,250 --> 00:08:22,660 ఇది మంచి ఆలోచన కాదు. 95 00:08:22,920 --> 00:08:25,630 త్వరపడు. నాన్న ఏ క్షణం అయినా వచ్చేస్తారు. 96 00:08:30,550 --> 00:08:32,220 ఇది అందంగా ఉంది! 97 00:08:35,930 --> 00:08:37,350 నువ్వు ఏమి చేస్తున్నావు? 98 00:08:39,430 --> 00:08:41,960 అది అనుకోకుండా జరిగింది! నేను కేవలం... 99 00:08:42,160 --> 00:08:46,460 ఎల్వెన్ ప్రభువుల నుండి తరతరాలుగా అది వారసత్వంగా సంక్రమిస్తుంది! 100 00:08:46,660 --> 00:08:47,720 క్షమించండి, నాన్నా... 101 00:08:47,910 --> 00:08:52,430 నిజానికి నీకు, నీ బలహీన సోదరుడికి ఎల్వెన్ సంస్కృతి అర్థంకాదు. 102 00:08:52,630 --> 00:08:54,200 మీరు దానికోసం పుట్టలేదు. 103 00:08:54,740 --> 00:08:56,970 మీరు ఒక పొరపాటు మించి ఏమీ కారు. 104 00:08:57,170 --> 00:08:59,950 ఇక ఆపండి! తనతో అలా మాట్లాడే సాహసం చేయకండి! 105 00:09:02,040 --> 00:09:03,270 వెక్స్, నీ సామాను తీసుకో. 106 00:09:03,470 --> 00:09:06,170 - లేదు, లేదు, మనం అలా చేయనవసరం... - అవును, ఉంది. 107 00:09:06,790 --> 00:09:08,250 వెళ్ళొస్తాము, నాన్నా. 108 00:09:13,260 --> 00:09:15,220 మమ్మల్ని అనుసరించాలని అనుకోకండి. 109 00:09:31,150 --> 00:09:32,430 హలో, నవ్వు ముఖం. 110 00:09:32,630 --> 00:09:33,650 అది పిచ్చితనం. 111 00:09:34,190 --> 00:09:36,600 ఇది స్లేయర్స్ టేక్ భాండాగారం నుండి తెచ్చాము. 112 00:09:36,800 --> 00:09:40,530 నన్ను అర్థం చేసుకోగలరేమో చూడండి. సరస్సు. సమాధి. 113 00:09:40,950 --> 00:09:44,290 అయితే నీ చిత్రపటం తప్పు. చూడు, ఇక్కడ సమాధి తలకిందులుగా ఉంది. 114 00:09:44,490 --> 00:09:48,290 ఒసీసా చాలా అనుభవజ్ఞురాలు. ఆమె పొరపాటు చేయదు. 115 00:09:49,080 --> 00:09:52,380 బహుశా సమాధి తలకిందులుగా లేదేమో. 116 00:10:02,810 --> 00:10:04,040 అది నీటి కింద ఉంది. 117 00:10:04,240 --> 00:10:08,630 అవును, అయితే అందరూ ఒక బకెట్ తీసుకుంటే, మనం దీన్ని వసంతకాలం నాటికి ఖాళీ చేయగలం. 118 00:10:08,830 --> 00:10:12,650 నిజానికి, ఇక్కడ భూమి, గాలి, నిప్పు మనకు సహాయం చేయగలవేమో? 119 00:10:15,190 --> 00:10:16,360 నేనా? 120 00:10:18,030 --> 00:10:20,640 అయితే, నేను ఇంకా నీటిలో నైపుణ్యం సంపాదించలేదు. 121 00:10:20,840 --> 00:10:22,530 కంగారు పడకు. గాలిని ఉపయోగించు. 122 00:10:22,990 --> 00:10:25,160 నేను దాన్ని నిలిపివేస్తాను. సిద్ధమేనా? 123 00:10:56,150 --> 00:10:58,680 ఇది చాలా బాగుంది. 124 00:10:58,880 --> 00:11:00,530 అందరూ కిందకు వెళ్ళండి, వెంటనే! 125 00:11:09,250 --> 00:11:10,870 గడ్డమోడా? ఇది లాగాలి. 126 00:11:13,420 --> 00:11:14,590 నీ వెనుక వస్తాను. 127 00:11:30,520 --> 00:11:33,020 చేపలు, శవాల వాసన వస్తోంది. 128 00:11:43,780 --> 00:11:44,910 పర్వాన్. 129 00:11:47,410 --> 00:11:48,540 చాలా బాగుంది. 130 00:11:51,500 --> 00:11:55,440 ఒసీసా పని మనం చేస్తుంటే, వీళ్ళకు ఎందుకు సమాధి గురించి చెప్పింది? 131 00:11:55,640 --> 00:11:59,030 ఆ అవశేషాలు టేక్‌కు చెందినవి, ఎవరో యాత్రికులకు కాదు. 132 00:11:59,230 --> 00:12:02,030 వాళ్ళకు తెలియకుండా అది దొంగిలించడం కష్టమేమీ కాదు. 133 00:12:02,230 --> 00:12:04,580 - కానీ వాళ్ళను ముందుకెళ్ళనిద్దాము. - అవునా? 134 00:12:04,780 --> 00:12:07,970 లేదా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోమని వాళ్ళను వదిలేస్తున్నామా? 135 00:12:11,270 --> 00:12:15,130 అప్రమత్తంగా ఉండండి. ఉచ్చులు ఉంటాయి, అవి ప్రాణాంతకంగా ఉంటాయి. 136 00:12:15,330 --> 00:12:17,980 ఉచ్చు ఎంత ప్రాణాంతకమయితే, అంత గొప్ప బహుమతి. 137 00:12:18,650 --> 00:12:20,030 దగ్గరగా ఉండండి. 138 00:12:22,780 --> 00:12:24,280 దీనిపైన తడబడాలని లేదు. 139 00:12:31,500 --> 00:12:32,710 ఉచ్చు కనబడింది! 140 00:12:40,210 --> 00:12:42,220 హాయ్. నేను ఇక్కడ ఉండడం అదృష్టం. 141 00:12:43,010 --> 00:12:46,120 అవును. ఇంతముందు ఉండేది. అదృష్టం. 142 00:12:46,320 --> 00:12:49,810 అంటే. నేను... అవును. 143 00:12:52,020 --> 00:12:53,020 పిచ్చివాడా. 144 00:12:54,560 --> 00:12:55,560 ఏంటి... 145 00:12:57,020 --> 00:12:58,520 అది నా తప్పే కావచ్చు. 146 00:12:58,860 --> 00:12:59,860 వద్దు, వద్దు, వ్దదు! 147 00:13:02,070 --> 00:13:04,450 వెక్స్! వెక్స్, నా మాట వినబడుతోందా? 148 00:13:04,820 --> 00:13:08,020 అరవడం ఆపు. మనం మరో దారి వెతకుదాము. రా. 149 00:13:08,220 --> 00:13:11,160 వెక్స్! ఉన్నచోటే ఉండు. నేను వస్తున్నాను! 150 00:13:11,790 --> 00:13:13,910 సరే, ఇక్కడ వేచి ఉండడం వలన ఉపయోగం లేదు. 151 00:13:15,460 --> 00:13:16,960 మనం ఆమెతో ఇరుక్కుపోయాము. 152 00:13:23,670 --> 00:13:25,220 మనం వెనుకకు వెళ్ళాలెమో. 153 00:13:26,340 --> 00:13:28,450 త్వరలోనే ఈ అడవులలో ఆకలికి అలమటిస్తాను. 154 00:13:28,650 --> 00:13:30,910 నువ్వు నాన్నకు అవకాశం ఇచ్చుంటే, చూసేవాడివి... 155 00:13:31,110 --> 00:13:33,880 నేను చూడాల్సింది ఇదివరకే వెయ్యిసార్లు చూశాను. 156 00:13:34,080 --> 00:13:37,460 మనం ఏంటో అనే దాని కారణంగా ఆయనకు మనం చేసేది ఏదీ సరిపోదు. 157 00:13:37,660 --> 00:13:41,470 కనీసం ప్రయత్నించవచ్చు. మనల్ని చూడు. మన దగ్గర ఏమీ లేదు. 158 00:13:41,670 --> 00:13:43,590 నీకు నేను ఉన్నాను. గుర్తుందా? 159 00:13:43,790 --> 00:13:46,890 నన్ను ఎప్పుడూ మర్చిపోనివ్వవు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. 160 00:13:47,090 --> 00:13:48,320 నిస్సహాయురాలిని కాను. 161 00:13:49,280 --> 00:13:52,730 వెక్సాలియా, నువ్వు ఖచ్చితంగా కాదు. అది కేవలం, అవసరం లేదు... 162 00:13:52,930 --> 00:13:56,190 నాకు ఏమి కావాలో నువ్వు చెప్పడం ఆపేయ్! నాకు రక్షణ అవసరం లేదు. 163 00:13:56,390 --> 00:13:58,210 నాకు నీ అవసరం లేదు! 164 00:14:11,890 --> 00:14:12,970 కాస్త ఆగండి. 165 00:14:23,020 --> 00:14:25,530 నీళ్ళు... కాస్త ఎక్కువగా... 166 00:14:27,490 --> 00:14:28,740 ఇక్కడ పైకి ఎక్కు, పైక్. 167 00:14:37,080 --> 00:14:40,540 అబ్బో, నేను ఇది బాగా అనిపించేలా చేశాను. 168 00:14:42,920 --> 00:14:44,170 అదీ నా కుర్రాడంటే. 169 00:14:45,050 --> 00:14:48,050 - అవును! ఆ కండలు చూపించు! - చూడు. అవును! 170 00:14:50,300 --> 00:14:52,330 అంటే, అది ప్రాచీనం కాదు. 171 00:14:52,530 --> 00:14:55,640 ఇది మునిగాక ఈ సమాధిలోకి ఏదో వచ్చినట్టు ఉంది. 172 00:15:00,100 --> 00:15:01,510 గ్రాగ్, గాలి చెడగొట్టావా? 173 00:15:01,700 --> 00:15:03,270 అంటే, ఎంత సేపు కిందట? 174 00:15:09,400 --> 00:15:10,450 పైక్? 175 00:15:11,410 --> 00:15:12,450 మరిన్ని అడారో! 176 00:15:34,220 --> 00:15:35,260 మంచి ఎలుగుబంటి. 177 00:15:38,640 --> 00:15:40,480 అబ్బా! అవి అంతటా ఉన్నాయి! 178 00:15:41,480 --> 00:15:42,850 మంచి ఎలుగుబంటి! 179 00:15:49,610 --> 00:15:52,240 గడ్డం వద్దు. 180 00:16:00,410 --> 00:16:03,080 అవును. మరింత రక్తం. 181 00:16:11,340 --> 00:16:12,800 దగ్గరగా తప్పించుకున్నాము. 182 00:16:21,230 --> 00:16:22,520 అంత దగ్గర ఏమీ కాదు. 183 00:16:36,490 --> 00:16:37,640 అవును. 184 00:16:37,840 --> 00:16:38,830 గ్రాగ్? 185 00:16:44,500 --> 00:16:45,380 ట్రింకెట్! 186 00:16:51,170 --> 00:16:52,920 వాళ్ళకు ఇంద్రజాలికుడు ఉన్నాడు. 187 00:16:53,630 --> 00:16:57,200 చివరిది ఎప్పుడూ కష్టమే. కానీ కంగారు పడకు, నేను నిన్ను కాపాడతాను. 188 00:16:57,400 --> 00:16:59,260 చెత్త. నేను నిన్ను రక్షిస్తాను. 189 00:17:24,410 --> 00:17:25,540 వెక్సాలియా! 190 00:17:27,170 --> 00:17:29,380 ఛ! ఎగురు! 191 00:17:33,920 --> 00:17:35,090 అవును, తను పడిపోయాడు. 192 00:17:39,140 --> 00:17:41,890 అబ్బా, పిచ్చి నీళ్ళు! 193 00:17:55,900 --> 00:17:57,240 అంతా నీదే, ట్రింకెట్. 194 00:18:00,330 --> 00:18:03,100 నువ్వు అన్నది నిజమే, చెడ్డ చేప కంటే ఏదీ దారుణం కాదు. 195 00:18:03,300 --> 00:18:04,580 వెక్స్! గాయపడ్డావా? 196 00:18:05,080 --> 00:18:07,750 నా గురించి కంగారుపడడం ఆపు. నేను బాగానే ఉన్నాను. 197 00:18:09,540 --> 00:18:11,250 గ్రాగ్, బాగానే ఉన్నావా, నేస్తమా? 198 00:18:11,960 --> 00:18:14,510 నా మీద పైకప్పు పడిందనుకుంటా. 199 00:18:14,800 --> 00:18:15,840 అవును, కానీ... 200 00:18:17,590 --> 00:18:22,850 లేదు, అంటే... నువ్వు వాటితో పోరాడుతున్నప్పుడు, ఎలా ఉన్నావంటే... 201 00:18:24,470 --> 00:18:27,590 పైక్! మనం ముందుకు కొనసాగాలి. అవి మరిన్ని ఉండవచ్చు. 202 00:18:27,790 --> 00:18:31,690 ఆగు, కాష్, జాహ్రాలు ఎక్కడ? వాళ్ళు లేకుండా వెళ్ళలేము. 203 00:18:33,150 --> 00:18:34,980 కానే కాదు. 204 00:18:35,740 --> 00:18:37,110 వాళ్ళు మనల్ని మోసం చేశారు. 205 00:18:40,620 --> 00:18:43,450 - మనం అలా ఉండనవసరం లేదు. - నేను అలా అనుకోను. 206 00:18:45,160 --> 00:18:48,080 అవశేషం పర్వాన్ శవపేటికలో ఉండాలి. 207 00:18:49,080 --> 00:18:53,630 ఇంకా అవును, అవి ఆరు ఉన్నాయి. అతనిది ఏది? 208 00:19:04,850 --> 00:19:07,600 చూడు, చెత్త కనుగొనగలిగేది నువ్వు ఒక్కదానివే కాదు. 209 00:19:10,900 --> 00:19:13,760 నీకు నచ్చిందా? ఎందుకంటే నీకు నచ్చి ఉండాలి. 210 00:19:13,960 --> 00:19:16,480 అవునవును, నువ్వు చాలా తెలివైన వాడివి. 211 00:19:24,950 --> 00:19:27,830 ఏదో చేపల మందు పార్టీ లాగా ఉంది. 212 00:19:28,410 --> 00:19:30,080 నేనది తాగి చూశాను. చాలా బాగుంది. 213 00:19:30,580 --> 00:19:33,240 వాళ్ళను పట్టించుకోకు. అవశేషం వేతుకుదాం. 214 00:19:33,430 --> 00:19:35,550 ఆగు. నేను ముందు వెళ్ళి చూస్తాను. 215 00:19:44,640 --> 00:19:46,310 గ్రాగ్! అబ్బా. 216 00:19:50,560 --> 00:19:51,810 అది ఏంటి? 217 00:19:52,730 --> 00:19:53,730 వద్దు. 218 00:19:54,650 --> 00:19:56,520 అందరూ, ఉన్నచోటే ఉండండి. 219 00:19:56,980 --> 00:20:01,280 దేనిమీదా కాలు వేయకండి, ఏదీ లాగకండి, ఏమీ చేయకండి. 220 00:20:04,910 --> 00:20:06,660 పికిల్, నాకు నీ కాంతి కావాలి. 221 00:20:15,790 --> 00:20:16,960 అక్కడ కింద ఏదో ఉంది. 222 00:20:20,170 --> 00:20:23,010 హేయ్! దోచుకున్నది అంతా నువ్వే ఉంచుకోకు. 223 00:20:24,970 --> 00:20:26,050 మాట ఇవ్వలేను. 224 00:20:31,850 --> 00:20:34,270 ఈ చోటంతా శుభ్రంగా ఊడ్చేశారు. 225 00:20:46,200 --> 00:20:47,830 రెండో సింహిక. 226 00:20:57,960 --> 00:21:00,050 ఏదైనా కనిపించిందా, ట్రింకెట్? 227 00:21:05,930 --> 00:21:07,430 ఇక్కడ ఏం ఉంది? 228 00:21:22,530 --> 00:21:24,720 పెర్సీ, నువ్వు అది కనిపెట్టావు! 229 00:21:24,920 --> 00:21:26,950 సరే, అది ఒకసారి చూద్దామా? 230 00:21:28,530 --> 00:21:30,030 బహుశా మనం చూడకూడదేమో. 231 00:21:30,580 --> 00:21:33,000 మీ సోదరుడు ఖచ్చితంగా ఒప్పుకోడు. 232 00:21:33,450 --> 00:21:35,620 అయితే ఊరికే తొంగి చూద్దాము. 233 00:21:43,260 --> 00:21:44,470 శుభ్రంగా ఉంది. 234 00:21:52,020 --> 00:21:53,930 డెత్‌వాకర్స్ వార్డ్. 235 00:21:56,890 --> 00:21:57,900 అద్భుతం. 236 00:22:32,220 --> 00:22:33,260 వాక్స్? 237 00:22:40,100 --> 00:22:40,940 వాక్స్. 238 00:22:41,770 --> 00:22:42,980 {\an8}ఆగు! 239 00:22:44,230 --> 00:22:45,780 {\an8}మనం వేచి ఉండాలి మా... 240 00:23:03,000 --> 00:23:04,460 అయ్యో, అయ్యో! 241 00:23:04,840 --> 00:23:06,510 వాక్స్! ఇక్కడికి రా! 242 00:23:08,800 --> 00:23:11,390 నేను 30 సెకన్లు అలా వెళ్ళాను. ఏమి జరిగింది? 243 00:23:18,390 --> 00:23:19,310 వెక్స్! 244 00:23:28,950 --> 00:23:30,820 ఏమయింది? ఏమి జరిగింది? 245 00:23:32,280 --> 00:23:33,370 నన్నొదిలేసి వెళ్ళావు. 246 00:23:36,660 --> 00:23:37,870 నేను తప్పిపోయాను. 247 00:23:38,410 --> 00:23:40,440 సోదరా, క్షమించు. నేను అనుకోలేదు... 248 00:23:40,640 --> 00:23:42,210 లేదు. నీకు అర్థం కాదు. 249 00:23:43,460 --> 00:23:48,010 నీకు నా అవసరం లేదు. నాకు అవసరం... 250 00:23:49,760 --> 00:23:51,580 నాకు దూరంగా వెళ్ళకు. 251 00:23:51,780 --> 00:23:53,890 వెళ్ళను. ప్రమాణం చేస్తున్నాను. 252 00:24:46,770 --> 00:24:48,720 ఉపశీర్షికలు అనువదించినది సమత 253 00:24:48,920 --> 00:24:50,860 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ