1 00:00:02,878 --> 00:00:06,507 ["ఏస్ ఆఫ్ స్పేడ్స్" ప్లే అవుతోంది] 2 00:00:06,590 --> 00:00:07,716 ఆఫ్ ఆన్ 3 00:00:08,717 --> 00:00:09,718 [సంగీతం నిదానంగా ఆగిపోతుంది] 4 00:00:09,801 --> 00:00:12,304 -[మాటలు] -[అడుగుల చప్పుడు] 5 00:00:13,430 --> 00:00:14,806 [గుయ్యిమంటున్న శబ్దం] 6 00:00:15,933 --> 00:00:16,934 [లిఫ్ట్ బెల్ మోగుతుంది] 7 00:00:17,017 --> 00:00:18,393 ఏంటి? 8 00:00:18,477 --> 00:00:21,355 -[మిస్ కొబెల్] "నువ్వు బాగానే ఉన్నావా?" అని అడిగా, -అవును, నేను బాగానే ఉన్నాను. 9 00:00:22,272 --> 00:00:26,235 బహుశా నువ్వు మీ అక్కతో మాట్లాడాలేమో. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. 10 00:00:26,318 --> 00:00:28,153 -నా అక్కనా? -అవును. 11 00:00:30,322 --> 00:00:31,448 -మార్క్? -చెప్పండి. 12 00:00:31,949 --> 00:00:33,450 నువ్వు బాగానే ఉన్నావా? 13 00:00:34,243 --> 00:00:37,704 బాగానే ఉన్నాను. మన్నించాలి, నాకు... నాకు కాస్త తల తిరిగినట్టుగా అనిపించింది, ఆ తర్వాత... 14 00:00:39,039 --> 00:00:40,749 నేను బాత్రూమ్ కి వెళ్లి వస్తాను. 15 00:00:42,292 --> 00:00:44,586 ఆహా. అది అటు వైపు ఉంది. 16 00:00:49,508 --> 00:00:50,509 అవును. 17 00:01:00,435 --> 00:01:03,021 [గుయ్యిమంటున్న శబ్దం] 18 00:01:03,105 --> 00:01:06,108 ["ఏస్ ఆఫ్ స్పేడ్స్" మళ్లీ కొనసాగుతుంది] 19 00:01:34,970 --> 00:01:36,597 [సంగీతం నిదానంగా ఆగిపోతుంది] 20 00:01:36,680 --> 00:01:39,516 [నాటలీ] నాకు సెనేటర్స్ అంటే ఎక్కువ అసహ్యమో, కాంగ్రెస్ మెన్ అంటే ఎక్కువ అసహ్యమో తెలియట్లేదు. 21 00:01:39,600 --> 00:01:40,601 [హెల్లీ] హా? 22 00:01:41,310 --> 00:01:42,978 ఎన్ని తాగావేంటి? 23 00:01:43,061 --> 00:01:44,605 [హెల్లీ] ఇదొక్కటే. 24 00:01:44,688 --> 00:01:48,025 మంచిది. నువ్వు చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం వేదిక ఎక్కాలి. ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది. 25 00:01:48,817 --> 00:01:51,987 ఇందాక నేను బోర్డుతో మాట్లాడాను. నువ్వు చేస్తున్న దానికి వాళ్లు చాలా ఆనందం వ్యక్తం చేశారు. 26 00:01:52,821 --> 00:01:55,157 -గ్యాబీ. -నాటలీ, హలో. 27 00:01:55,782 --> 00:01:56,783 హాయ్. 28 00:01:57,951 --> 00:02:00,746 ఓహ్, గ్యాబీ, తను హెలెనా ఈగన్. [చిన్నగా నవ్వుతుంది] 29 00:02:01,914 --> 00:02:06,001 ఓరి దేవుడా. హెలెనా, ఎట్టకేలకు మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 30 00:02:08,544 --> 00:02:09,545 నాకు కూడా. 31 00:03:50,814 --> 00:03:53,025 [బలంగా శ్వాస తీసుకుంటాడు] 32 00:03:53,525 --> 00:03:55,360 [యంత్రం బీప్ శబ్దం చేస్తోంది] 33 00:04:07,164 --> 00:04:08,624 [బలంగా శ్వాస తీసుకుంటాడు] 34 00:04:13,128 --> 00:04:15,130 దీన్ని విజయవంతం చేయండ్రా, దరిద్రులారా. 35 00:04:30,020 --> 00:04:31,021 [నిట్టూరుస్తాడు] 36 00:04:31,730 --> 00:04:33,565 [శ్వాస వణుకుతుంది] 37 00:04:34,233 --> 00:04:35,651 నేను ఎక్కడ ఉన్నాను? 38 00:04:36,818 --> 00:04:39,321 నేను ఎక్కడ ఉన్నాను? 39 00:04:46,286 --> 00:04:47,788 [డెవన్] మార్క్. నువ్వు బాగానే ఉన్నావా, మహారాజా? 40 00:04:50,791 --> 00:04:52,000 రిబెక్ దగ్గర వింత వాసన వస్తోంది. 41 00:04:52,668 --> 00:04:54,253 అవునా? 42 00:04:54,336 --> 00:04:57,297 అవును, తను ఏదో నములుతున్న శబ్దాలు చేస్తోంది, కానీ తను ఏమీ నమలట్లేదు. 43 00:04:57,381 --> 00:05:00,384 మీరిద్దరూ ఒకే పుస్తకం చదవాల్సి రావచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండు. 44 00:05:00,467 --> 00:05:01,927 -పుస్తకం, అవును. -ఆ. 45 00:05:02,010 --> 00:05:04,012 తీసుకురమ్మని నేను నీకు గుర్తు చేసినా నువ్వు తీసుకురాని పుస్తకం. 46 00:05:04,096 --> 00:05:06,557 -అవును. నేను... ఆ, మన్నించు. -ఆ. 47 00:05:06,640 --> 00:05:08,433 -[ఎలెనోర్ మూలుగుతోంది] -[డెవన్] పర్వాలేదులే. 48 00:05:08,517 --> 00:05:09,518 సరే. 49 00:05:11,728 --> 00:05:12,729 సరే. 50 00:05:12,813 --> 00:05:14,022 -మన పాప ఎలా ఉంది? -ఆ. 51 00:05:15,691 --> 00:05:16,692 ఆ, మన... [నవ్వుతుంది] 52 00:05:16,775 --> 00:05:18,986 "పిల్లలని పెంచాలంటే అందరూ ఓ చేయి వేయాలి" అని అలా అన్నావు కదా! 53 00:05:19,069 --> 00:05:20,571 తను బాగానే ఉంది. కాస్త ఆకలిగా ఉన్నట్టుంది. 54 00:05:21,446 --> 00:05:25,158 ఓహ్. ముందు పాపకు పాలు ఇచ్చేసి నీతో నువ్వు అన్న ఆ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాను. 55 00:05:25,242 --> 00:05:27,369 -చాలా త్వరగా వచ్చేస్తాలే. -ఆ... అలాగే. 56 00:05:31,164 --> 00:05:32,374 [నిట్టూరుస్తాడు] 57 00:05:36,712 --> 00:05:40,716 ["ఏస్ ఆఫ్ స్పేడ్స్" ప్లే అవుతోంది] 58 00:05:40,799 --> 00:05:41,800 [సంగీతం ఆగిపోతుంది] 59 00:05:47,431 --> 00:05:48,974 [కుక్క రొప్పుతుంది] 60 00:05:54,229 --> 00:05:55,230 [కుక్క మూలుగుతుంది] 61 00:05:57,399 --> 00:05:58,817 [నేల కిర్రుమంటోంది] 62 00:06:12,789 --> 00:06:14,958 హేయ్. హాయ్. హాయ్. 63 00:06:26,637 --> 00:06:27,721 "రేడార్." 64 00:06:28,263 --> 00:06:30,307 -[మాటలు] -[ప్యాటన్] ఇంతకీ సిద్ధాంతం ఏంటి? 65 00:06:30,390 --> 00:06:32,643 [డానిస్] అవును. చాలా గందరగోళంగా ఉంది. 66 00:06:32,726 --> 00:06:35,270 [ప్యాటన్] మార్క్. హలో. [చిన్నగా నవ్వుతాడు] 67 00:06:36,063 --> 00:06:37,731 ఓహ, హేయ్, మిత్రులారా. ఎలా ఉన్నారు? 68 00:06:37,814 --> 00:06:38,941 -ప్యాటన్, వద్దు. -ఆ, మార్క్. 69 00:06:39,024 --> 00:06:41,610 ఇప్పుడు జరిగే కార్యక్రమం తర్వాత పాపని అందరికీ పరిచయం చేస్తే 70 00:06:41,693 --> 00:06:45,322 బాగుంటుందేమో అని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. 71 00:06:45,405 --> 00:06:47,199 మార్క్, దీన్నేమీ నువ్వు పట్టించుకోవలసిన పని లేదు. 72 00:06:47,282 --> 00:06:51,161 -ఆ పాప చాలా పద్దతి గలది అని తెలిసిపోతుంది కదా. -ఒక్క నిమిషం... పాపతో ఉన్నది నా అక్కనా? 73 00:06:51,245 --> 00:06:53,205 అవును, ఆమె తన అక్క. 74 00:06:53,288 --> 00:06:54,873 -ఒక్క నిమిషం. -అలాగే. 75 00:06:57,543 --> 00:06:59,002 -అది ఎబ్బెట్టుగా అనిపించింది. -మ్. 76 00:07:00,254 --> 00:07:05,133 సరే, నా అక్కకి పాప ఉంది. కొబెల్ ఇక్కడికి వచ్చిందా? 77 00:07:08,262 --> 00:07:10,264 చదివేటప్పుడు నా పుస్తకాన్ని నీకు కూడా చూపెట్టమని రికెన్ అన్నాడు. 78 00:07:11,348 --> 00:07:13,100 నాకు కూడా అదే చెప్పారు. ఆ, రెబెక్కా? 79 00:07:13,183 --> 00:07:16,687 రిబెక్. నా కళ్ళు చిన్నవి, అందుకని దగ్గరగా పెట్టుకొని చదువుతాను. 80 00:07:16,770 --> 00:07:17,771 సరే. నేను... 81 00:07:17,855 --> 00:07:19,857 అదేం పర్వాలేదులే. ఒక్క నిమిషం. 82 00:07:19,940 --> 00:07:22,401 నా పక్షి వల్ల నా మెడ వెనుక కొన్ని పుండ్లు ఏర్పడ్డాయి. 83 00:07:22,484 --> 00:07:23,735 -నీకు అవి కనిపించవచ్చు. -పర్వాలేదు. 84 00:07:25,153 --> 00:07:26,154 హేయ్. 85 00:07:27,364 --> 00:07:28,490 హలో, మార్క్. 86 00:07:29,408 --> 00:07:33,579 పాలు ఇచ్చేశాను, కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉండవచ్చు. 87 00:07:36,206 --> 00:07:39,209 మనం, ఆ... ఇది కాస్త వింతగా అనిపిస్తుంది... 88 00:07:39,293 --> 00:07:40,377 [డెవన్ చిన్నగా నవ్వుతుంది] 89 00:07:41,670 --> 00:07:43,088 మనిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందా? 90 00:07:44,006 --> 00:07:46,425 [నవ్వుతూ] నువ్వు ఏం... ఏంటి సంగతి? 91 00:07:47,593 --> 00:07:48,677 ఏదైనా ఏకాంతమైన చోటు మాట్లాడుకుందామా? 92 00:07:48,760 --> 00:07:51,597 -నేను... నేను... -[రికెన్] సరే, మిత్రులారా, ఆ, 93 00:07:51,680 --> 00:07:52,848 సమయం ఆసన్నమవుతోంది, 94 00:07:52,931 --> 00:07:55,350 కాబట్టి మీరందరూ మెల్లగా హాలుకు వచ్చేయండి... 95 00:07:55,434 --> 00:07:57,227 సరే. మొదటి విరామంలో మాట్లాడుకుందాం. 96 00:07:57,311 --> 00:07:58,312 -సరేనా? -సరే. 97 00:08:31,595 --> 00:08:34,222 [గ్యాబీ స్వరం ఒరతిధ్వని] పిల్లలు మన జీవితాన్ని ఎంతలా మార్చగలరో నీకు ఇంకా తెలీదు. 98 00:08:34,306 --> 00:08:35,557 [మామూలు స్వరంలో] కానీ చాలా మార్చేస్తారు. 99 00:08:36,308 --> 00:08:39,352 -ఆ, మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు? -ఈ మధ్యే మూడవ బిడ్డను కన్నాను. 100 00:08:39,937 --> 00:08:41,270 ఇద్దరిని కన్నాక ఆపేసి ఉండాల్సింది. 101 00:08:41,355 --> 00:08:43,398 -హేయ్, ఇక్కడున్నావా! -హేయ్. 102 00:08:43,482 --> 00:08:45,734 -ఏంజెలో, నిన్ను కలవడం బాగుంది. -[ఏంజెలో] నిన్ను కూడా. 103 00:08:45,817 --> 00:08:49,238 హెలెనా, ఇతను నా భర్త, ఏంజెలో ఆర్టెటా. 104 00:08:49,321 --> 00:08:51,490 హెలెనా, మిమ్మల్ని కలవడం బాగుంది. 105 00:08:51,573 --> 00:08:52,741 నేను బ్యాక్ స్టేజ్ దగ్గరకి వెళ్లాలి. 106 00:08:52,824 --> 00:08:53,951 -ఇంకాసేపట్లో వస్తాను. -సరే. 107 00:08:54,034 --> 00:08:55,536 [ఏంజెలో] నిన్ను కలవడం బాగుంది, నాటలీ. 108 00:08:57,246 --> 00:08:59,498 -నువ్వు బాగానే ఉన్నావా? -[నిట్టూరుస్తుంది] తనకి సీసా దొరకలేదు. 109 00:08:59,581 --> 00:09:00,624 ఆహ్. 110 00:09:00,707 --> 00:09:02,459 స్... వావ్. ముగ్గురు పిల్లలా! 111 00:09:02,543 --> 00:09:04,545 కాస్తంత సాయం దక్కింది అనుకోండి. 112 00:09:05,754 --> 00:09:08,966 అంటే, వేర్పాటు పద్ధతికి జనం ఒప్పుకోరు అనే ఆలోచన అన్నమాట. 113 00:09:09,967 --> 00:09:12,344 ఆహా. ఆ... అదేలే. 114 00:09:28,026 --> 00:09:30,529 [ట్రంకు పెట్టెను తోస్తున్న శబ్దం] 115 00:09:31,572 --> 00:09:34,116 [ఏంజెలో] ప్రదర్శనలో పెట్టిన ఫోటోలు చాలా బాగున్నాయి. 116 00:09:34,199 --> 00:09:38,161 నేను దేనికి ఓటు వేస్తానో నాకు బాగా తెలుసు, కానీ... 117 00:09:38,245 --> 00:09:42,124 ఆ ఫోటోలను, ఇంకా మిమ్మల్ని చూడటం, మీరు చెప్పబోయే ప్రసంగం వినడం, 118 00:09:42,666 --> 00:09:44,459 ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రభావాన్నే చూపగలవు. 119 00:09:44,543 --> 00:09:47,462 మ్. నేను... నేను కూడా అదే ఆశిస్తున్నాను. 120 00:09:48,255 --> 00:09:49,882 జనాల మనస్సులు మారుద్దాం. 121 00:09:51,341 --> 00:09:52,801 నా ప్రయత్నం నేను చేస్తాను మరి. 122 00:09:52,885 --> 00:09:53,719 [గ్యాబీ చిన్నగా నవ్వుతుంది] 123 00:09:53,802 --> 00:09:54,803 థ్యాంక్యూ. 124 00:09:55,679 --> 00:09:58,682 ఇంకో విషయం, మీ నాన్నగారు కనిపిస్తే, మా తరఫున కృతజ్ఞతలు చెప్పండి. 125 00:10:02,269 --> 00:10:03,270 తప్పకుండా. 126 00:10:03,353 --> 00:10:05,189 [గంట మోగుతోంది] 127 00:10:14,114 --> 00:10:15,407 [గంట మోగుతోంది] 128 00:10:15,490 --> 00:10:17,117 [రిబెక్] మార్క్. ఇక్కడికి రా. 129 00:10:18,994 --> 00:10:20,204 మన కోసం ఒక సీటును అట్టి పెట్టుంచాను. 130 00:10:24,499 --> 00:10:27,127 నా కళ్ళద్దాలు ఎక్కడున్నాయో వెతకాలి. 131 00:10:28,712 --> 00:10:30,464 మార్క్, దీన్ని ఒక్క నిమిషం 132 00:10:30,547 --> 00:10:31,465 -పట్టుకుంటావా? -తప్పకుండా. 133 00:10:31,548 --> 00:10:33,383 నువ్వు అనబడే నువ్వు నీ ఆధ్యాత్మిక ఆత్మకథ 134 00:10:33,467 --> 00:10:35,302 డాక్టర్ రికెన్ లాజ్లో హేల్, పీహెచ్డీ 135 00:10:37,012 --> 00:10:38,805 [గంట మోగుతోంది] 136 00:10:40,349 --> 00:10:41,350 ఓరి దేవుడా. 137 00:10:43,936 --> 00:10:46,396 మన్నించాలి, ఈ గంటను మోగించే యాప్ ద్వారా 138 00:10:46,480 --> 00:10:50,651 -ఆ మోగడాన్ని ఆపడం కుదరడం లేదు. -[జనాల నవ్వులు] 139 00:10:52,110 --> 00:10:55,280 [రికెన్] సరే మరి. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్యూ. 140 00:10:56,031 --> 00:10:58,200 ఆ, మనం మొదలుపెట్టే ముందు, మొట్టమొదటిగా 141 00:10:58,283 --> 00:11:00,994 నేను ఒక వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 142 00:11:01,078 --> 00:11:05,958 ఆ, నా కుటుంబం ఎల్లప్పుడూ నాకు దన్నుగా నిలిచింది, అదే నాకు స్ఫూర్తి కూడా. 143 00:11:06,041 --> 00:11:10,546 కాబట్టి, ఈ పఠనాన్ని ఇక్కడ ఉన్న నా మొదటి బిడ్డకి 144 00:11:10,629 --> 00:11:11,713 అంకితం చేస్తున్నాను. 145 00:11:11,797 --> 00:11:14,091 ఎలెనోర్, ఐ లవ్ యూ. 146 00:11:15,676 --> 00:11:16,885 [డెవన్ ఎగబీలుస్తుంది] 147 00:11:19,763 --> 00:11:20,764 [రికెన్ గొంతు సవరించుకుంటాడు] 148 00:11:20,848 --> 00:11:22,724 [గుసగుసగా] నా భావ అన్నమాట. 149 00:11:22,808 --> 00:11:26,144 [రికెన్] ఇక... నేను మొదలుపెడుతున్నాను. 150 00:11:30,148 --> 00:11:31,859 "వొల్ఫ్ గ్యాంగ్ మొజార్ట్ 151 00:11:31,942 --> 00:11:36,864 చిన్నప్పుడు, తల పియానోకేసి కొట్టడం ద్వారా ఒక పిల్లవాడిని చంపాడని విన్నాం. 152 00:11:38,323 --> 00:11:39,575 కంగారు పడకండి. 153 00:11:39,658 --> 00:11:42,619 ఈ పుస్తకం కోసం నేను చేసిన పరిశోధనలో అది అవాస్తవమని తేలింది. 154 00:11:43,662 --> 00:11:45,622 మీ గుండె కొట్టుకొనే వేగం సాధారణ స్థితికి వస్తున్నప్పుడు, 155 00:11:45,706 --> 00:11:48,125 -ఒక రచయితకి ఎంత శక్తి..." -మార్క్. 156 00:11:48,208 --> 00:11:50,836 -ఆమె పుస్తకాన్ని నేను కూడా చూడవచ్చా? -ఆ. 157 00:11:50,919 --> 00:11:51,962 నేను ఒంగి చూడగలను. 158 00:11:52,045 --> 00:11:54,047 -[రికెన్] "...ఆ శక్తి పాఠకులైన మిమ్మల్ని..." -తప్పకుండా. 159 00:11:54,131 --> 00:11:57,301 [రికెన్] "...యిట్టె కట్టిపడేయగలదు." 160 00:11:58,594 --> 00:12:02,806 కానీ అసలు "మీరు" అంటే అర్థం ఏంటి? 161 00:12:02,890 --> 00:12:03,891 [ఏంజెలో] మీ ప్రసంగానికి గుడ్ లక్. 162 00:12:03,974 --> 00:12:05,601 మిమ్మల్ని కలవడం చాలా బాగుంది, హెలెనా. 163 00:12:07,227 --> 00:12:09,021 [రికెన్] "ఈ సువిశాల భూప్రపంచంలో ఉన్న కోట్లాది పాఠకులలో 164 00:12:09,104 --> 00:12:12,024 'మీరు' అంటే ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు? 165 00:12:13,525 --> 00:12:18,488 ఇంకా అంత కన్నా ముఖ్యం, ఎవరవు నువ్వు?" 166 00:12:18,572 --> 00:12:24,453 హెల్లీ వేర్పాటు పద్ధతికి సంబంధించిన గాథ 167 00:12:33,587 --> 00:12:35,756 [శ్వాస వణుకుతుంది] 168 00:12:35,839 --> 00:12:37,466 [యంత్రం బీప్ శబ్దం చేస్తోంది] 169 00:13:02,908 --> 00:13:03,909 [లాక్ కటుక్కుమంటుంది] 170 00:13:14,336 --> 00:13:18,173 అమెరికా నేవీ యూ.ఎస్.ఎన్ 171 00:13:25,472 --> 00:13:27,099 నాన్న 172 00:13:42,239 --> 00:13:43,782 [ట్రంకు పెట్టె గలగలమంటుంది] 173 00:13:50,747 --> 00:13:52,875 [రికెన్] "ఎగిరే పిల్లి నుండి ముడుచుకుపోయే చుంచెలుక దాకా 174 00:13:52,958 --> 00:13:54,543 ప్రాణులన్నీ కూడా 175 00:13:54,626 --> 00:14:00,382 'మీరు' అని అనుకుంటాయి, తామే సర్వసం అని భావిస్తాయి. 176 00:14:00,465 --> 00:14:04,845 కానీ పిల్లులు ఆ ఎలుకలను తినేస్తాయి, ఇక మనం, అపర మేధావుల్లా, 177 00:14:04,928 --> 00:14:07,890 అందులో పరమార్థం కోసం జీవితాంతం వెతుకుతూనే ఉంటాం." 178 00:14:08,891 --> 00:14:09,933 అధ్యాయం ముగిసింది. 179 00:14:10,017 --> 00:14:11,852 [చప్పట్లు] 180 00:14:14,313 --> 00:14:16,064 [రికెన్] అందరమూ, ఆ, 181 00:14:16,148 --> 00:14:19,359 ఏడు నిమిషాలు విరామం తీసుకొని, మళ్లీ ఇక్కడికే వద్దాం. 182 00:14:20,527 --> 00:14:23,197 ఆ, బాల్ఫ్. నీళ్ళు బాగా మరిగించి పెట్టు. 183 00:14:23,280 --> 00:14:24,698 అది చాలా ప్రభావవంతంగా ఉంది. 184 00:14:25,282 --> 00:14:27,326 నేను నా పేరును మళ్లీ మార్చుకోవాలి. 185 00:14:27,409 --> 00:14:31,413 మాటలు భలే మాట్లాడుతున్నాడే. అతని గొంతులో ఏదో ఉన్నట్టుంది. 186 00:14:31,496 --> 00:14:33,123 -అవును. -హేయ్. 187 00:14:33,207 --> 00:14:34,791 పాప ఇంకాస్త పాలు తాగుతుందేమో చూస్తాను. 188 00:14:34,875 --> 00:14:36,627 రెండు నిమిషాలు ఆగు, ఆ తర్వాత నన్ను పాప గదిలో కలువు, సరేనా? 189 00:14:36,710 --> 00:14:37,711 -సరే. -అలాగే. 190 00:14:42,299 --> 00:14:43,300 ఒక్క నిమిషం. 191 00:14:51,475 --> 00:14:52,643 [రికెన్ బలంగా శ్వాస ఆడిస్తాడు] 192 00:14:53,227 --> 00:14:55,646 ఆ, మిస్టర్ హేల్... రికెన్? 193 00:14:56,980 --> 00:14:59,233 నా గొంతు అలా ఎందుకు వణికిందో అర్థం కావట్లేదు. 194 00:14:59,900 --> 00:15:02,486 తారు డబ్బాని రేకు మీద గీకితే... 195 00:15:02,569 --> 00:15:05,239 [బలంగా శ్వాస తీసుకుంటాడు] ...వచ్చే శబ్దంలా ఉండింది నా గొంతు. 196 00:15:05,739 --> 00:15:07,616 "రేకు ఏంటి, తారు ఏంటి!" అసలు నేనేం మాట్లాడుతున్నాను? 197 00:15:07,699 --> 00:15:10,327 బాబోయ్, నా చెత్త నోరును కాసేపు మూసుకుంటే బాగుంటుంది. 198 00:15:10,410 --> 00:15:11,328 చాలా బాగా చెప్పావు. 199 00:15:11,411 --> 00:15:14,498 -నా ఉద్దేశం, పుస్తకం చాలా బాగుంది, ఇంకా... -సరే, మార్క్. 200 00:15:14,581 --> 00:15:16,083 థ్యాంక్యూ, కానీ నువ్వు అలా చెప్పాల్సిన పని లేదు. 201 00:15:16,166 --> 00:15:18,001 నీ మనస్సులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. 202 00:15:18,085 --> 00:15:20,295 -ఏంటి? నేను నిజంగానే అంటున్నా. -[నిట్టూరుస్తాడు] 203 00:15:20,379 --> 00:15:23,423 అంటే... నీ పుస్తకం, అది... అది నాకు చాలా విషయాలని తెలియజెప్పింది. 204 00:15:25,509 --> 00:15:26,844 మార్క్, నీకు ఏమీ కాలేదు కదా? 205 00:15:26,927 --> 00:15:30,931 ఏమీ కాలేదు. ఈ పుస్తకం నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. 206 00:15:31,890 --> 00:15:33,475 నువ్వు నిజంగానే చదివావా? 207 00:15:33,559 --> 00:15:35,978 రికెన్, మనం మిత్రులమేనా? 208 00:15:36,728 --> 00:15:38,188 [నిట్టూరుస్తాడు] 209 00:15:38,272 --> 00:15:40,566 చూడు, నువ్వు వేర్పాటు పద్ధతిని జరిపించుకున్నావు కాబట్టి అప్పుడప్పుడూ 210 00:15:40,649 --> 00:15:42,901 నిన్ను "తక్కువగా" చూశాను. 211 00:15:42,985 --> 00:15:44,111 దానికి బాధపడుతున్నాను. 212 00:15:44,945 --> 00:15:47,865 జెమ్మా మరణించిన తర్వాత ఆ శోకం నుండి నువ్వు నీకు తగిన రీతిలో బయటపడాలని చూశావు. 213 00:15:49,449 --> 00:15:52,786 ఇవాళ ఉదయం నేను పాత ఫోటోలను చూస్తూ ఉన్నాను, 214 00:15:52,870 --> 00:15:56,707 మన నలుగురం పసిఫిక్ క్రెస్ట్ దారిలో హైక్ చేస్తూ తీసుకొన్న ఫోటో ఒకటి కనిపించింది. 215 00:15:56,790 --> 00:16:00,586 -నీకు ఆ వింత తుమ్మెదలు గుర్తున్నాయా? [నవ్వుతాడు] -నీ దగ్గర ఆ ఫోటో ఉందా? 216 00:16:00,669 --> 00:16:04,006 ఉంది. [బలంగా శ్వాస తీసుకుంటాడు] ఆ... 217 00:16:04,089 --> 00:16:07,593 -ఆ, రికెన్. నీళ్లు మరిగించాను. -ఓహ్, థ్యాంక్యూ, బాల్ఫ్. 218 00:16:07,676 --> 00:16:09,761 మార్క్, నేను నా గొంతును శుద్ధి చేసుకోవాలి. 219 00:16:09,845 --> 00:16:12,973 కానీ థ్యాంక్యూ. నువ్వన్న మాటలు నాకు ఎంత జోష్ ని ఇచ్చాయో నువ్వు అస్సలు ఊహించలేవు. 220 00:16:24,234 --> 00:16:26,028 మార్క్, నీ గురించి నేను ఆందోళన పడ్డాను. 221 00:16:26,111 --> 00:16:27,613 ఓహ్, నాకేమీ కాలేదు. థ్యాంక్స్, ఆ... 222 00:16:27,696 --> 00:16:29,865 అక్కను చూడటానికి వెళ్తున్నాను, అంతే. 223 00:16:29,948 --> 00:16:32,910 [చిన్నగా నవ్వుతూ] ఓహ్. ఆ, ఇందాక నువ్వు నన్ను హత్తుకున్నప్పుడు, 224 00:16:32,993 --> 00:16:35,204 హఠాత్తుగా నువ్వు బిగుసుకుపోయావు. ఏమైంది? 225 00:16:35,996 --> 00:16:38,248 [తడబడతాడు] ఓహ్, అలా బిగుసుకుపోయానని నాకు తెలీదే. 226 00:16:38,916 --> 00:16:41,043 నిజంగానే బిగుసుకుపోయావు. ఇప్పుడు కూడా కంగారుగా ఉన్నావు. 227 00:16:41,126 --> 00:16:44,254 అవును, ఆ... మన్నించాలి, పార్టీల సమయంలో నేను ఇంతే. 228 00:16:44,338 --> 00:16:46,840 నువ్వు ఇంతకు ముందు ఒక మాట అన్నావు కదా, అది నిజంగానే చేస్తున్నావా? 229 00:16:47,799 --> 00:16:49,051 అదే నీ ప్లాన్స్ గురించి. 230 00:16:51,303 --> 00:16:52,304 అవును. 231 00:16:53,931 --> 00:16:55,057 నాకు కాస్త వివరంగా చెప్పగలవా! 232 00:16:59,269 --> 00:17:02,439 నన్ను... మన్నించాలి. అక్కకు పాపను చూసుకోవడంలో సాయపడాలి. 233 00:17:02,523 --> 00:17:04,066 కాబట్టి నేను... కాసేపట్లో వచ్చేస్తాను. 234 00:17:04,148 --> 00:17:05,651 -సరేనా? -సరే. 235 00:17:06,818 --> 00:17:08,028 సరే. థ్యాంక్స్, మిస్ కొబెల్. 236 00:17:56,368 --> 00:17:58,078 -[ఎలెనోర్ ఏడుస్తోంది] -[డెవన్] నాకు తెలుసు. 237 00:17:58,161 --> 00:18:00,372 -హేయ్, వచ్చావా! -హేయ్, నేను నీతో చాలా అర్జంటుగా మాట్లాడాలి. 238 00:18:00,455 --> 00:18:02,708 నాకు తెలుసు. పాప తిక్కపెడుతోంది. ఏడుపు అస్సలు ఆపడం లేదు. 239 00:18:02,791 --> 00:18:04,084 కానీ నన్ను... అక్కడ కలువు, సరేనా? 240 00:18:04,168 --> 00:18:07,171 -సరే, నేను... వేచి ఉంటాను. ఆ, సరే. -నేను వెంటనే వచ్చేస్తాను. 241 00:18:09,131 --> 00:18:10,924 [ఏడుస్తూనే ఉంది] 242 00:18:11,008 --> 00:18:14,303 [ష్ అంటుంది, గొణుగుతుంది] 243 00:18:14,386 --> 00:18:16,013 ఓహ్, బతికించారు, మిసెస్ సెల్విగ్. హాయ్. 244 00:18:16,096 --> 00:18:18,098 ఒక నిమిషం పాప ని చూసుకోగలరా? నేను మార్క్ తో మాట్లాడి వస్తాను. 245 00:18:18,182 --> 00:18:20,225 -తప్పకుండా, బంగారం. -థ్యాంక్యూ. 246 00:18:20,309 --> 00:18:22,060 -మార్క్ బాగానే ఉన్నాడా? -బాగానే ఉన్నాడు. 247 00:18:22,144 --> 00:18:23,395 థ్యాంక్యూ, మీరు చాలా మంచివారు. 248 00:18:23,478 --> 00:18:27,107 -[ఎలెనోర్ ఏడుస్తుంది] -[ష్ అంటోంది] 249 00:18:28,025 --> 00:18:29,318 [ష్ అంటుంది] 250 00:18:35,199 --> 00:18:38,368 సరే... ఇప్పుడు చెప్పు. 251 00:18:50,923 --> 00:18:53,467 నా పేరు హెలెనా, నేను ఈగన్ వంశంలో పుట్టాను. [నవ్వుతుంది] 252 00:18:55,177 --> 00:18:57,221 ఈగన్ కుటుంబంలో పెరిగేటప్పుడు మనకి తెలిసే ఒకానొక విషయం ఏంటంటే, 253 00:18:57,304 --> 00:18:59,348 సిబ్బంది కూడా కుటుంబంతో సమానమే అన్న విషయం. 254 00:18:59,431 --> 00:19:01,350 చిన్నప్పుడు, ఆ విషయం నా బుర్రకు అస్సలు అర్థమయ్యేది కాదు, 255 00:19:01,433 --> 00:19:02,434 ఎందుకంటే, అదే నిజమైతే 256 00:19:02,518 --> 00:19:04,937 నాకు ప్రపంచ నలుమూలలా కలిపి లక్షల మంది అక్కలు, అన్నలు ఉండేవారని 257 00:19:05,020 --> 00:19:07,356 అనుకొనేదాన్ని. [చిన్నగా నవ్వుతుంది] 258 00:19:07,439 --> 00:19:08,565 ఓరి దేవుడా. 259 00:19:09,233 --> 00:19:12,402 కానీ పెరిగే కొద్దీ, భావాలు కలిశాయి కాబట్టి కుటుంబమని అంటున్నారని అర్థమైంది. 260 00:19:12,486 --> 00:19:13,737 ఆ... [చిన్నగా నవ్వుతుంది] 261 00:19:13,820 --> 00:19:16,573 మా నాన్న ప్రతిరోజూ పడుకొనే ముందు ఆ తొమ్మిది ప్రధాన సూత్రాలను 262 00:19:16,657 --> 00:19:17,824 నా చేత చెప్పించేవాడు, 263 00:19:17,908 --> 00:19:20,744 అవి చెప్పేటప్పుడు నాకు అప్పుడప్పుడూ కోపం కూడా వచ్చేది. క్షమించు, నాన్నా. 264 00:19:20,827 --> 00:19:24,957 కాబట్టి ఇప్పుడు అవే సూత్రాలను, లూమన్ లో పని చేసే ప్రతీ ఒక్కరితో పాటు నేను కూడా పాటిస్తున్నాను, 265 00:19:25,040 --> 00:19:27,292 అందువల్లే మాదంతా ఒకే కుటుంబం అయింది. 266 00:19:27,918 --> 00:19:30,379 [ప్రతిధ్వనిస్తూ] నాకు ఏవైతే చేయడం ఇష్టముండదో, నచ్చదో 267 00:19:30,462 --> 00:19:33,382 అవి చేయమని నేను వాళ్లని ఎన్నటికీ కోరలేను. 268 00:19:33,465 --> 00:19:36,677 [మామూలు స్వరంలో] ఓహ్, చూడండి, ఈ ఉద్యోగంలోకి 269 00:19:36,760 --> 00:19:39,263 నేను విధేయత కారణంగా చేరుతున్నానని, అలాగే అలా చేరేలా స్వచ్ఛమైన ఈగన్ స్ఫూర్తే 270 00:19:39,346 --> 00:19:44,017 నాకు ప్రేరణగా నిలిచిందని నేను చెప్పడం వింటే మా నాన్న చాలా సంబరపడిపోతాడు. 271 00:19:44,726 --> 00:19:49,690 కానీ నాకు ఆ ఉద్యోగం చాలా బాగా నచ్చింది కాబట్టే నేను అందులో చేరాను. 272 00:19:50,482 --> 00:19:52,860 కాబట్టి, వేర్పాటు పద్ధతి మనల్ని వేరు చేస్తోందని నేను అనుకోను. 273 00:19:53,694 --> 00:19:55,195 నా దృష్టిలో అది అందరినీ ఏకం చేస్తుంది. 274 00:19:56,530 --> 00:19:59,992 లూమన్ వేర్పాటులో ఏకత్వం 275 00:20:11,879 --> 00:20:13,714 [టైర్లు కీచుమంటున్నాయి] 276 00:20:14,464 --> 00:20:15,465 [మిస్టర్ మిల్చెక్] నమస్తే. 277 00:20:15,549 --> 00:20:17,926 -ఇప్పుడు నేను అందుబాటులో లేను. -ఒరేయ్, మిల్చెక్! 278 00:20:19,928 --> 00:20:21,388 [కాగితల శబ్దం] 279 00:20:23,015 --> 00:20:25,142 ఆఫీసులో గాయపడ్డాక, వేర్పాటు పద్ధతిని జరిపించుకొన్న ఉద్యోగి సమాచారం కోసం కేసు వేస్తాడు 280 00:20:25,225 --> 00:20:27,227 "లూమన్ బాధ్యత వహించాలి" 281 00:20:36,361 --> 00:20:38,572 వేర్పాటు పద్ధతి జరిపించుకొన్న ఉద్యోగుల జాబితా 282 00:20:40,574 --> 00:20:41,658 బెయిలిఫ్, ఇర్వింగ్ 283 00:20:41,742 --> 00:20:42,868 బేకర్, ఆమీ లూమన్ సమీపంలో నివసిస్తుంది 284 00:20:45,579 --> 00:20:47,289 బర్లీ, ఇయాన్ సంప్రదించడానికి ప్రయత్నించా 285 00:20:53,378 --> 00:20:57,049 గుడ్మన్, బర్ట్ 3329 గల్ హార్బర్ రోడ్, కియర్ పీఈ 07453 286 00:20:58,717 --> 00:21:00,719 కియర్ ప్రాంతీయ రోడ్ మ్యాప్ 287 00:21:10,646 --> 00:21:11,939 బ్రయాన్ వాల్ష్ - మాథ్యూ బ్లేడ్స్ మిషల్ క్లస్ 288 00:21:12,022 --> 00:21:12,856 ఐయాన్ బర్లీ జేసన్ టర్నర్ 289 00:21:21,114 --> 00:21:22,908 మర్టుల్ ఈగన్ క్రెడిట్ యూనియన్ అర్వింగ్ బెయిలిఫ్ 290 00:21:33,126 --> 00:21:36,338 బర్ట్ గుడ్మన్ 291 00:21:57,109 --> 00:22:00,112 [బలంగా శ్వాస తీసుకుంటుంది] 292 00:22:08,871 --> 00:22:09,872 [తలుపు తెరుచుకుంటుంది] 293 00:22:11,039 --> 00:22:12,040 [అసిస్టెంట్] హెలెనా. 294 00:22:12,708 --> 00:22:13,917 తను ఇక్కడ ఉంది, సర్. 295 00:22:24,178 --> 00:22:25,179 హెలెనా. 296 00:22:28,140 --> 00:22:29,725 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 297 00:22:32,603 --> 00:22:33,645 ఫిల్మ్ లాగా. 298 00:22:36,565 --> 00:22:37,566 [హెల్లి] థ్యాంక్యూ. 299 00:22:41,445 --> 00:22:42,446 నీకు... 300 00:22:44,323 --> 00:22:46,325 నీకు ఇంకా నొప్పిగా ఉందా? 301 00:22:48,744 --> 00:22:49,745 లేదు. 302 00:22:50,954 --> 00:22:51,955 ఇప్పుడు లేదు. 303 00:22:58,712 --> 00:23:02,132 తను నీకు హాని తలపెట్టాలని ప్రయత్నించిందని వాళ్లు చెప్పాక, నాకు నిద్రే పట్టలేదు, ఏడుస్తూ కూర్చున్నా. 304 00:23:03,258 --> 00:23:05,844 నీ పని అవతారం నీకు తలపెట్టాలనుకున్న హాని. అసలు నాకు... 305 00:23:09,723 --> 00:23:11,558 ఇదంతా అనుభవిస్తున్నందుకు థ్యాంక్యూ. 306 00:23:13,143 --> 00:23:15,479 మీ తాతే కనుక ఉంటే, చాలా ఆనందపడేవాడు. 307 00:23:17,397 --> 00:23:21,443 ఏదోకరోజు, ఈ పగ్గాలు నీకు అప్పగించేస్తాను. 308 00:23:25,113 --> 00:23:26,323 నువ్వు బాగానే ఉన్నావా? 309 00:23:27,824 --> 00:23:28,825 బాగానే ఉన్నాను. 310 00:23:29,326 --> 00:23:33,747 డ్రింక్... వల్ల నాకు అదోలా ఉందనుకుంటా. 311 00:23:35,499 --> 00:23:37,334 ప్రసంగం బాగానే ఇవ్వగలవుగా? 312 00:23:39,378 --> 00:23:41,505 ప్రసంగం. హా, అది బాగానే ఇవ్వగలను. 313 00:23:44,925 --> 00:23:48,095 నేను మొట్టమొదటి చిప్ ని తీసుకువచ్చి నీకు చూపించినప్పటి సంగతి నీకు గుర్తుందా? 314 00:23:50,556 --> 00:23:51,640 అదే, శాంపిల్ చిప్. 315 00:23:53,851 --> 00:23:56,186 అప్పట్లో దానికి నీలం, ఇంకా పచ్చ లైట్లు ఉండేవి. 316 00:23:58,063 --> 00:23:59,064 అవును. 317 00:24:00,816 --> 00:24:04,903 "ఇది చాలా అందంగా ఉంది, నాన్నా. ప్రపంచంలో ఉన్న అందరికీ 318 00:24:06,655 --> 00:24:09,199 ఇది దక్కాలి," అని నువ్వు అనడం నాకు ఇంకా గుర్తుంది. 319 00:24:11,660 --> 00:24:12,703 నువ్వు అన్నట్టే అందరికీ దక్కేలా చేస్తాను. 320 00:24:15,455 --> 00:24:16,540 అది నీ కారణంగే సాధ్యమవుతుంది. 321 00:24:20,210 --> 00:24:22,004 అందరూ కియర్ పిల్లలు అయిపోతారు. 322 00:24:22,546 --> 00:24:24,173 -[అడుగులు సమీపిస్తున్న చప్పుడు] -[తలుపు తెరుచుకుంటుంది] 323 00:24:25,507 --> 00:24:29,011 [నాటలీ] మిస్టర్ ఈగన్. హెలెనా. వేదిక ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. 324 00:24:54,036 --> 00:24:58,415 [గుసగుసగా] ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి నన్ను క్షమించండి. 325 00:25:00,375 --> 00:25:05,756 నా చర్యలకు బాధపడాల్సింది... నేనే. 326 00:25:09,176 --> 00:25:13,305 వాటి దుష్పరిణామాన్ని కూడా నేనే భరించాలి. 327 00:25:16,975 --> 00:25:18,852 అందుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను. 328 00:25:20,604 --> 00:25:22,231 చాలా చాలా చింతిస్తున్నాను. 329 00:25:42,543 --> 00:25:44,086 [నిట్టూరుస్తాడు] 330 00:26:26,461 --> 00:26:28,088 [ఇంజిన్ స్టార్ట్ అవుతుంది] 331 00:26:44,021 --> 00:26:45,022 [టైర్లు కీచుమంటాయి] 332 00:27:06,502 --> 00:27:08,253 [డెవన్] నువ్వు నిజంగానే నన్ను ఆటపట్టించడం లేదు కదా? 333 00:27:09,004 --> 00:27:10,005 నిజంగానే చెప్తున్నాను. 334 00:27:11,131 --> 00:27:13,008 ఇది చాలా దారుణం. 335 00:27:13,091 --> 00:27:15,928 ప్రభుత్వ యంత్రాంగం, ఆ ఆఫీసులోని అణువణువునూ శోధించడానికి ఎవరినైనా పంపించాలి. 336 00:27:16,011 --> 00:27:19,515 ఇన్స్పెక్టర్లు లాంటి వారినా! ఇన్స్పెక్టర్లు అనే వారు ఉన్నారా? 337 00:27:19,598 --> 00:27:21,141 ఉన్నారు. ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 338 00:27:22,142 --> 00:27:23,852 మార్క్... అంటే, ఇక్కడ ఉన్నప్పుడు, 339 00:27:23,936 --> 00:27:27,523 నువ్వు, లూమన్ ఏం చేస్తుంది, నువ్వు ఏం చేస్తావు అనే వాటిని కొనుగొనే ప్రయత్నం చేసేవాడివి. 340 00:27:27,606 --> 00:27:28,607 సరే. 341 00:27:31,568 --> 00:27:32,569 నాకు... 342 00:27:34,613 --> 00:27:36,698 నాకు కారణం తెలుసుకోవాలనుంది. 343 00:27:38,325 --> 00:27:40,327 ఎందుకు నన్ను అక్కడ చేర్పించాడు అని. 344 00:27:45,082 --> 00:27:47,084 [నిట్టూరుస్తుంది] అతని భార్య చనిపోయింది. 345 00:27:47,751 --> 00:27:51,171 అదే, నీ భార్య చనిపోయింది. నువ్వు లూమన్ లో చేరే కొంత కాలం ముందు అన్నమాట. 346 00:27:52,297 --> 00:27:53,966 -జెమ్మా. -ఆ. 347 00:27:55,467 --> 00:28:00,305 కారు ప్రమాదంలో తను చనిపోయింది, మొదట్లో, నువ్వు టీచింగ్ నే కొనసాగించాలనుకున్నావు. 348 00:28:01,682 --> 00:28:02,975 నేను టీచర్ నా? 349 00:28:03,058 --> 00:28:05,477 హిస్టరీలో ప్రొఫెసర్ వి. 350 00:28:05,561 --> 00:28:09,398 [బలంగా శ్వాస తీసుకుంటుంది] తను చనిపోయిన మూడు వారాల తర్వాత, నువ్వు టీచింగ్ నే కొనసాగించాలని చూశావు, 351 00:28:09,898 --> 00:28:12,568 కానీ దారుణంగా విఫలమయ్యావు. 352 00:28:14,027 --> 00:28:16,864 అప్పటికి నువ్వు ఇంకా తనని మర్చిపోలేదు. 353 00:28:17,406 --> 00:28:18,532 నువ్వు కుంగిపోయావు. 354 00:28:20,617 --> 00:28:24,162 అందుకే, నువ్వు ఈ ఉద్యోగంలో చేరాలని అనుకున్నావని నాకు అనిపించింది... 355 00:28:26,957 --> 00:28:28,959 అలా అయినా ఆ శోకం నుండి బయటపడతాడని ఆశించాడు. 356 00:28:38,218 --> 00:28:39,636 పేరు బాగుంది. జెమ్మా. 357 00:28:39,720 --> 00:28:40,721 [డెవన్ చిన్నగా నవ్వుతుంది] 358 00:28:41,889 --> 00:28:44,016 [చిన్నగా నవ్వుతూ] అవును. 359 00:28:46,059 --> 00:28:48,770 మనమందరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. చాలా బాగా ఉండేది. 360 00:28:50,564 --> 00:28:51,857 తను చాలా గొప్ప వ్యక్తి. 361 00:28:53,358 --> 00:28:54,568 నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది. 362 00:29:29,478 --> 00:29:31,313 [టైర్లు కీచుమంటున్నాయి] 363 00:29:39,071 --> 00:29:39,905 [మోగుతోంది] 364 00:29:39,988 --> 00:29:41,114 ఇన్ కమింగ్ కాల్ కొబెల్ 365 00:29:43,033 --> 00:29:44,660 నీతో మాట్లాడవద్దని నాకు సూచనలు అందాయి. 366 00:29:44,743 --> 00:29:49,331 ఓటీసీని ట్రిగ్గర్ చేస్తున్నారు! మార్క్ ఎస్, ఇప్పుడు పని అవతారంలో ఉన్నాడు! 367 00:29:49,414 --> 00:29:50,541 ఏంటి? అది అసాధ్యం. 368 00:29:50,624 --> 00:29:51,834 [టైర్లు కీచుమంటున్నాయి] 369 00:29:52,501 --> 00:29:55,003 అది చేస్తున్నది డిలన్. ఇన్నాళ్కూ వాళ్లందరూ ఇది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. 370 00:29:55,087 --> 00:29:56,296 హెల్లీ పార్టీలో ఉంది. 371 00:29:56,380 --> 00:30:00,217 హెల్లీ సంగతి నేను చూసుకుంటాను. ఎప్పటిలాగే దీన్ని కూడా నేనే సరి చేస్తాను. 372 00:30:01,009 --> 00:30:04,638 సెక్యూరిటీ ఆఫీసుకు వెళ్లి, దాన్ని వెంటనే ఆఫ్ చేసేయ్! 373 00:30:04,721 --> 00:30:06,139 అయ్యయ్యో! 374 00:30:23,073 --> 00:30:24,032 [బీప్ శబ్దం] 375 00:30:25,367 --> 00:30:27,244 నీ యెంకమ్మ! డిలన్! 376 00:30:27,744 --> 00:30:28,620 డిలన్! 377 00:30:29,663 --> 00:30:31,665 లోపల ఉన్నది నువ్వేనని నాకు తెలుసు, డిలన్. తలుపు తెరువు! 378 00:30:31,748 --> 00:30:33,834 దొబ్బేయ్, మిస్టర్ మిల్చెక్ 379 00:30:34,543 --> 00:30:37,004 డిలన్! డిలన్! 380 00:30:38,964 --> 00:30:40,883 రికెన్ కి న్యూ యార్క్ లో చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు తెలుసు. 381 00:30:40,966 --> 00:30:43,051 పోలీసులకు చెప్పడం కన్నా అదే మేలు అంటావా? 382 00:30:43,135 --> 00:30:45,679 లూమన్ వాళ్లు, తమ పలుకుబడిని చాలా చోట్ల ఉపయోగించగలరు. 383 00:30:45,762 --> 00:30:47,347 నీకు నేనేమంటున్నానో అర్థమైందిగా? 384 00:30:47,431 --> 00:30:49,183 హా, బాగా అర్థమైంది. 385 00:30:49,266 --> 00:30:51,560 మనం ఎవరితో మాట్లాడుతున్నామనే విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 386 00:30:51,643 --> 00:30:53,437 -సరే. -నీకు ఇంకా ఎంత సమయం ఉంది? 387 00:30:53,520 --> 00:30:55,189 తెలీదు. ఇంకా ఒక గంట ఉండవచ్చేమో. 388 00:30:55,272 --> 00:30:57,441 అవును. మీ బాస్ కి కనుక విషయం తెలిస్తే... 389 00:30:57,524 --> 00:31:01,361 బాబోయ్, నేను పూర్తిగా మర్చిపోయాను. కొబెల్! ఇక్కడికి కొబెల్ ఎందుకు వచ్చింది? 390 00:31:01,445 --> 00:31:02,654 ఏంటి? 391 00:31:02,738 --> 00:31:05,490 లూమన్ లో ఆమె నా బాస్. మిస్ కొబెల్. తను కూడా పార్టీలో ఉంది. 392 00:31:05,574 --> 00:31:06,700 నువ్వు ఏమంటున్నావు? 393 00:31:06,783 --> 00:31:08,744 అంటే, తను వేరేగా డ్రెస్ అయ్యుంది. 394 00:31:08,827 --> 00:31:11,830 లూజు పర్పుల్ డ్రెస్ వేసుకుంది, తెల్ల జుట్టుతో ఉంది. 395 00:31:13,207 --> 00:31:15,042 మార్క్, నువ్వు మిసెస్ సెల్విగ్ గురించి చెప్తున్నావా? 396 00:31:15,542 --> 00:31:17,878 కావచ్చు, కానీ తన పేరు, హార్మనీ కొబెల్. 397 00:31:18,378 --> 00:31:20,047 తను లూమన్ లో పని చేస్తుందా? 398 00:31:20,130 --> 00:31:21,256 అవును, తనే నా బాస్. 399 00:31:21,340 --> 00:31:22,508 అయ్య బాబోయ్. 400 00:31:50,619 --> 00:31:51,787 [మిస్టర్ మిల్చెక్] డిలన్. 401 00:31:51,870 --> 00:31:53,163 ఇలా ఎందుకు చేస్తున్నావు? 402 00:31:53,997 --> 00:31:54,998 పిచ్చి పట్టిందా! 403 00:31:56,250 --> 00:31:58,794 నువ్వు ఈ త్రైమాసికంలోనే అత్యుత్తమ రిఫైనర్ వి! 404 00:31:58,877 --> 00:32:01,630 [రికెన్] "అనేక సంస్కృతులు సెక్స్ ని చీదరించుకుంటాయి, పాపంగా చూస్తాయి, 405 00:32:01,713 --> 00:32:03,215 -కానీ నేను మాత్రం దాన్ని..." -మిసెస్ సెల్విగ్? 406 00:32:03,298 --> 00:32:04,925 -ఏమైంది? -మిసెస్ సెల్విగ్ ఇక్కడే ఉందా? 407 00:32:05,008 --> 00:32:05,843 -నువ్వు... -ఏంటి? 408 00:32:05,926 --> 00:32:06,969 మిసెస్ సెల్విగ్? 409 00:32:07,052 --> 00:32:08,971 -ఏం జరుగుతోంది? -తను ఎలెనోర్ ని తీసుకుంది! 410 00:32:09,054 --> 00:32:12,224 ఏంటి? ఆ... ఒక్క నిమిషం. ఆ... 411 00:32:12,307 --> 00:32:14,726 బంగారం? ఏమన్నావు? 412 00:32:14,810 --> 00:32:17,729 [డెవన్] మిసెస్ సెల్విగ్ దగ్గర ఎలెనోర్ ఉంది. తనని ఏమైనా చూశావా? 413 00:32:20,691 --> 00:32:22,067 -ఓరి దేవుడా. -ఏం జరుగుతోంది? 414 00:32:22,150 --> 00:32:23,902 ఓరి దేవుడా. తన కారు కూడా లేదు. 415 00:32:23,986 --> 00:32:26,321 నేను కాసేపు పట్టుకోమని పాపని ఇచ్చాను, తను వెళ్లిపోయింది! 416 00:32:26,905 --> 00:32:29,157 -తను ఎలెనోర్ ని తీసుకొని వెళ్లిపోయిందా? -[డెవన్] నేను తనకి పాపని ఇచ్చాను, 417 00:32:29,241 --> 00:32:30,242 తను వెళ్లిపోయింది! 418 00:32:30,325 --> 00:32:32,244 -[రికెన్] అన్నీ చోట్లా వెతికారా? -[డెవన్] ఇంకా లేదు! 419 00:32:32,327 --> 00:32:33,787 [రికెన్] సరే, ముందు... లోపలికి వచ్చి వెతుకుదాం. 420 00:32:33,871 --> 00:32:34,705 ఓరి దేవుడా! 421 00:32:58,812 --> 00:33:02,232 [రొప్పుతూ] నువ్వు బాగా నిరాశకు గురి అయినట్టున్నావు. 422 00:33:02,316 --> 00:33:04,067 ఇప్పటికీ నేను నీకు కావలసినవి ఇవ్వగలను. 423 00:33:04,568 --> 00:33:06,278 నీకు ఏ ప్రోత్సాహకం కావాలంటే, అది ఇవ్వగలను, మార్క్. 424 00:33:06,361 --> 00:33:09,198 హేయ్, నీకు తెలీని ప్రోత్సాహకాలు చాలా ఉన్నాయి. 425 00:33:09,281 --> 00:33:12,910 అంటే... పెయింట్ బాల్ ఆట ఉంది, కాఫీ హోల్డర్లు ఉన్నాయి. 426 00:33:12,993 --> 00:33:14,244 డిలన్, నా మాట విను! 427 00:33:15,412 --> 00:33:18,498 నువ్వు ఊ అను చాలు, ఇప్పటికిప్పుడే నేను నీకు కాఫీ హోల్డర్ ని తెచ్చివ్వగలను, డిలన్. 428 00:33:18,582 --> 00:33:19,625 చెప్పేది విను! 429 00:33:19,708 --> 00:33:23,378 నా కొడుకు పుట్టిన క్షణం నాకు గుర్తుండాలి. 430 00:33:25,547 --> 00:33:27,216 నీకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. 431 00:33:28,425 --> 00:33:29,635 వాళ్ల గురించి నీకు చెప్తాను. 432 00:33:30,928 --> 00:33:32,554 తలుపు తెరువు, నీకు వాళ్ల పేర్లు చేప్తాను. 433 00:33:32,638 --> 00:33:33,514 నా మాట విను, డిలన్. 434 00:33:34,765 --> 00:33:36,725 -[బలంగా శ్వాస ఆడిస్తాడు] -[మిస్టర్ మిల్చెక్] డిలన్! 435 00:33:48,362 --> 00:33:49,363 [టైర్లు కీచుమంటున్నాయి] 436 00:33:51,073 --> 00:33:52,491 [టైర్లు కీచుమంటున్నాయి] 437 00:34:07,422 --> 00:34:08,674 లూమన్ మిత్రులకు సుస్వాగతం 438 00:34:08,757 --> 00:34:10,509 [వాలెట్ వ్యక్తి] బాబోయ్. బండి ఇంకా కదులుతోంది. 439 00:34:12,427 --> 00:34:15,848 [హెల్లీ] నా పేరు హెలెనా, నేను ఈగన్ వంశంలో పుట్టాను. [నవ్వుతుంది] 440 00:34:16,431 --> 00:34:20,101 ఈగన్ కుటుంబంలో పెరిగేటప్పుడు మనకి తెలిసే ఒకానొక విషయం ఏంటంటే, సిబ్బంది కూడా... 441 00:34:21,018 --> 00:34:23,105 -[కోఆర్డినేటర్] రెండు నిమిషాల్లో ఆరంభం అవుతుంది. -థ్యాంక్స్. 442 00:34:23,188 --> 00:34:24,188 గుడ్ లక్. 443 00:34:25,899 --> 00:34:28,652 నేను నిన్ను పరిచయం చేస్తాను. మనం మాట్లాడుకున్న విషయాలనే చెప్పు. 444 00:34:28,735 --> 00:34:31,655 నీ పని అవతారాన్ని ఒక సోదరిగా అనుకుంటున్నావనే ముక్క కూడా చెప్పు. 445 00:34:31,737 --> 00:34:33,574 -వాళ్లకి అది నచ్చుతుంది. [చిన్నగా నవ్వుతుంది] -అర్థమైంది. 446 00:34:34,199 --> 00:34:35,617 నువ్వు బాగా చెప్పగలవు. 447 00:35:20,954 --> 00:35:22,581 తను పాప గదిలో లేదు. 448 00:35:23,165 --> 00:35:24,875 అన్ని గదులలో చూశారా? 449 00:35:25,959 --> 00:35:27,586 [ఎలెనోర్ ఏడుస్తోంది] 450 00:35:27,669 --> 00:35:29,046 [ప్యాటన్] హమ్మయ్య. 451 00:35:29,129 --> 00:35:30,631 డెవన్! పాప కనిపించింది! 452 00:35:31,131 --> 00:35:34,259 డెవన్, పాప ఇక్కడ ఉంది! నాకు కనిపించింది. 453 00:35:34,343 --> 00:35:35,761 నీ పాప ఎక్కడుందో నాకు కనిపించింది. 454 00:35:36,929 --> 00:35:39,139 -తనని కనుగొన్నది నేనే! -[ఏడుపు నిదానంగా ఆగిపోతుంది] 455 00:35:51,735 --> 00:35:52,861 [మిస్టర్ మిల్చెక్] డిలన్! 456 00:35:55,030 --> 00:35:56,323 డిలన్! 457 00:35:56,406 --> 00:35:57,574 [నాటలీ] ...స్థైర్యం మెరుగవుతుంది, 458 00:35:57,658 --> 00:35:59,535 -సరదాగా పని చేసే వీలు లభిస్తుంది. -[బలంగా శ్వాస తీసుకుంటాడు] 459 00:36:00,577 --> 00:36:04,414 ఏ విప్లవాత్మక టెక్నాలజీ విషయంలో అయినా, మొదట కొన్ని ఒడిదుడుకులు తప్పవు. 460 00:36:04,498 --> 00:36:05,624 పురోగతికి అడ్డంకులు అన్నమాట. 461 00:36:05,707 --> 00:36:10,003 కానీ నేను మీకు ఒక్క మాట మాత్రం చెప్తాను, మనం ఒక విప్లవాత్మక మార్పు ముంగిట ఉన్నాం. 462 00:36:10,087 --> 00:36:12,422 ఒక సహృదయ, సానుభూతితో కూడిన విప్లవాత్మక మార్పు, 463 00:36:12,506 --> 00:36:13,924 అది మనుషులను ఎంతగా... 464 00:36:14,007 --> 00:36:17,553 -ఓరి దేవుడా! [బలంగా శ్వాస తీసుకుంటుంది] -నువ్వేనా? 465 00:36:18,220 --> 00:36:20,722 [తడబడుతూ] మీరేం మాట్లాడుతున్నారు? 466 00:36:21,223 --> 00:36:24,643 [బలంగా శ్వాస వదులుతుంది] నువ్వే కదా? 467 00:36:24,726 --> 00:36:29,022 -[శ్వాస వణుకుతుంది] -నేను మీ సంస్థని నాశనం చేసేస్తాను. 468 00:36:29,106 --> 00:36:30,107 [మిస్ కొబెల్ ఎగశ్వాస] 469 00:36:30,190 --> 00:36:31,608 మీ సంస్థనా! 470 00:36:32,526 --> 00:36:35,112 అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు? 471 00:36:35,195 --> 00:36:38,156 లేదు. నీ స్నేహితులు పర్వవసానాలు అనుభవిస్తారు. 472 00:36:39,157 --> 00:36:41,368 మార్క్ అనుభవిస్తాడు. 473 00:36:41,451 --> 00:36:43,537 నువ్వు తప్పించుకుంటావు, 474 00:36:43,620 --> 00:36:49,042 కానీ వాళ్లని మేము ప్రాణాలతో ఉంచుతాం, క్షణక్షణం బాధపడేలా చేస్తాం. 475 00:36:49,626 --> 00:36:50,794 నువ్వే చూస్తూ ఉండు. 476 00:36:50,878 --> 00:36:53,213 [నాటలీ] ...మేము మరింత మెరుగుపరచగలం అని నిర్ణయించుకున్నాం. 477 00:36:53,297 --> 00:36:56,508 ఆయన, తన జీవితంలో వేర్పాటు పద్ధతికి సంబంధించిన చిప్ ని చూసి ఉండకపోవచ్చు, 478 00:36:56,592 --> 00:37:01,305 కానీ, అది అతని సుకుమారమైన, అలాగే అద్భుతమైన కల, సాకారమైంది అనడానికి ప్రతీక. 479 00:37:01,388 --> 00:37:04,641 కానీ, దాని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారి నుండి ఆ విషయాలు వింటే ఇంకా బాగుంటుంది కదా. 480 00:37:06,852 --> 00:37:09,313 సోదరసోదరీమణులారా, మన ముఖ్య అతిథి, 481 00:37:09,396 --> 00:37:11,607 హెలెనా ఈగన్ కి స్వాగతం పలుకుతున్నాను. [నవ్వుతుంది] 482 00:37:18,405 --> 00:37:19,615 థ్యాంక్యూ, నాటలీ. 483 00:37:25,245 --> 00:37:26,246 [ఎగశ్వాస] 484 00:37:50,312 --> 00:37:51,438 డెవన్! 485 00:37:56,068 --> 00:37:57,236 [హెల్లీ] నా పేరు హెల్లీ ఆర్. 486 00:37:58,779 --> 00:38:00,030 నేను పని అవతారాన్ని. 487 00:38:01,698 --> 00:38:04,618 వేర్పాటు పద్ధతి గురించి వారు చెప్పిందంతా పచ్చి అబద్ధం! 488 00:38:04,701 --> 00:38:05,702 డెవన్! 489 00:38:08,205 --> 00:38:09,873 బర్ట్! 490 00:38:11,333 --> 00:38:12,334 బర్ట్! 491 00:38:12,417 --> 00:38:15,712 లేదు, లేదు. వినండి, మా జీవితాలు సంతోషంగా ఏమీ లేవు. చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాం. 492 00:38:17,130 --> 00:38:18,590 బర్ట్! 493 00:38:19,716 --> 00:38:23,387 -[ముక్కుతున్నాడు, అరుస్తున్నాడు] -అక్కడ మమ్మల్ని వారు చిత్రహింసలు పెడతారు! 494 00:38:23,971 --> 00:38:25,305 [అర్వింగ్] బర్ట్! 495 00:38:25,389 --> 00:38:27,850 డెవన్! చెప్పేది విను! 496 00:38:28,976 --> 00:38:30,060 మేము బంధీలం! 497 00:38:31,436 --> 00:38:33,230 తను బతికే ఉంది! 498 00:38:33,730 --> 00:38:34,815 [డిలన్ ముక్కుతాడు] 499 00:38:35,399 --> 00:38:36,483 బర్ట్! 500 00:38:39,236 --> 00:38:40,571 [లిఫ్ట్ బెల్ మోగుతుంది] 501 00:40:07,366 --> 00:40:09,368 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య