1 00:00:05,083 --> 00:00:05,958 గతంలో ఔటర్ రేంజ్‌లో 2 00:00:06,041 --> 00:00:09,375 మీరు ఇక్కడ చుట్టుపక్కల జరిగే అసలు సమస్యలను పట్టించుకోవాలి. 3 00:00:09,416 --> 00:00:10,416 అదేంటో? 4 00:00:10,541 --> 00:00:13,625 జనం ఊరికే అలా... పూఫ్! మాయమైపోతున్నారు. 5 00:00:17,333 --> 00:00:20,083 అమీ వాకింగ్‌కని వెళితే ట్రెవర్ కనబడ్డాడు. చనిపోయాడు. 6 00:00:20,125 --> 00:00:22,583 ఇది ముఖ్యం. అతడు ఫోన్ మాట్లాడకుండా చూడు. 7 00:00:22,666 --> 00:00:24,416 అతడికి ఆ శవం గురించి తెలియదు. 8 00:00:24,500 --> 00:00:26,708 ట్రెవర్‌తో గొడవపడ్డాక ఎక్కడికెళ్లావు? 9 00:00:26,791 --> 00:00:28,541 -నేనొక అమ్మాయితో ఉన్నాను. -ఎవరు? 10 00:00:28,625 --> 00:00:30,041 నాతో ఉన్నాడు. 11 00:00:30,375 --> 00:00:32,041 వాళ్ళు ఏదో దాస్తున్నారు. 12 00:00:32,166 --> 00:00:33,875 ట్రెవర్ గురంచి ఏదో విషయమా? 13 00:00:33,916 --> 00:00:35,416 భూమి గురించి. 14 00:00:37,166 --> 00:00:40,541 ఇక్కడ డబ్బుకు మించినది ఉంది, ప్రియతమా. 15 00:00:40,875 --> 00:00:43,666 అతడు దొరికిన సమయానికంటే 10 గంటల ముందే చనిపోయాడు. 16 00:00:43,750 --> 00:00:45,958 -చివరగా ఎప్పుడు చూశారు? -8 రోజుల కిందట. 17 00:00:46,333 --> 00:00:49,916 నువ్వు నీ మెడలోని ఆ రాయిని పెట్టు. నేను నా పశ్చిమ బయలును పెడతాను. 18 00:00:50,458 --> 00:00:51,875 -ఏంటీ? -చెప్పింది విన్నావు. 19 00:01:24,166 --> 00:01:25,375 పారిపో. 20 00:01:25,458 --> 00:01:27,416 ఇప్పుడది దొరికింది, అబ్బాయిలూ. 21 00:01:45,041 --> 00:01:48,458 బయటికి రండి, అబ్బాయిలూ! నేనింటికి వచ్చాను. 22 00:01:50,083 --> 00:01:52,375 హే! హే! 23 00:01:52,791 --> 00:01:55,125 హే! నేను ఇంటికి వచ్చేసాను, అబ్బాయిలూ. 24 00:01:56,583 --> 00:01:57,416 గురూ! 25 00:01:58,708 --> 00:02:00,833 నాకు దొరికింది! నాకు దొరికింది. 26 00:02:02,416 --> 00:02:05,333 నాకది దొరికింది. నాకది దొరికింది. 27 00:02:08,791 --> 00:02:09,791 నాన్నా? 28 00:02:17,541 --> 00:02:18,666 రాయల్. 29 00:02:20,500 --> 00:02:22,416 నాకు కనబడింది మీకు కనబడుతుందా? 30 00:02:26,250 --> 00:02:27,541 నాన్నా. 31 00:02:27,625 --> 00:02:29,375 అబ్బా. నాన్నా! 32 00:03:09,791 --> 00:03:13,666 ఔటర్ రేంజ్ 33 00:04:03,125 --> 00:04:04,416 రాయల్. 34 00:04:13,333 --> 00:04:14,708 రాయల్. 35 00:04:21,166 --> 00:04:22,416 రాయల్! 36 00:04:23,750 --> 00:04:25,125 కాలం చెత్తది. 37 00:05:28,416 --> 00:05:31,500 సరిగ్గా పిల్లల ముందు వంటగదిలో పడిపోయాడు. 38 00:05:31,583 --> 00:05:34,250 వాళ్ళు అది గుండెపోటు అని చెప్పారు. 39 00:05:34,333 --> 00:05:38,166 అవునా, వేన్ కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నాడు. 40 00:05:39,500 --> 00:05:41,500 నాకు తెలుసు. ఇది చాలా బాధాకరమైనది. 41 00:05:44,708 --> 00:05:46,083 రాయల్‌కి తెలుసా? 42 00:05:46,958 --> 00:05:49,875 నాకు తెలియదు. రాయల్ ఉదయం అనగా వెళ్ళాడు. 43 00:05:49,958 --> 00:05:51,333 ఆస్తి హక్కు పత్రం 44 00:05:52,000 --> 00:05:54,208 పట్రిసియాకు పవర్ ఆఫ్ అటార్నీ ఉందా? 45 00:05:55,250 --> 00:05:59,083 నాకు తెలియదు. మీరు తర్వాత బైబిలు పఠనానికి వస్తున్నారా? 46 00:05:59,166 --> 00:06:02,166 నేను ఇంతకు ముందు బైబిలు పఠనానికిి రానిది ఎప్పుడు? 47 00:06:02,583 --> 00:06:04,791 కాథ్, నేను కుక్కలను బయటికి తీసుకెళ్లాలి. 48 00:06:09,375 --> 00:06:11,333 రాయల్! అబ్బాయిలూ! 49 00:06:17,041 --> 00:06:17,875 హే. 50 00:06:18,458 --> 00:06:21,416 మొన్న రాత్రి, జాయ్‌తో 51 00:06:21,500 --> 00:06:25,250 చెప్పడానికి ఇంకేదైనా ఆలోచించాల్సింది. 52 00:06:26,708 --> 00:06:28,250 నేను ఇరుక్కున్నాను. 53 00:06:29,166 --> 00:06:30,291 క్షమించు. 54 00:06:34,916 --> 00:06:36,458 నేను కూడా ఇరుక్కుపోయాను, కాదా? 55 00:06:36,541 --> 00:06:37,541 ఎలా? 56 00:06:39,416 --> 00:06:42,291 నేను తెలివిలేనివాడిని కాబట్టే నీకు సాయం చేసాను. 57 00:06:47,208 --> 00:06:48,041 హే. 58 00:06:52,750 --> 00:06:55,916 దీనికి నిన్ను బలికానివ్వను. 59 00:07:02,291 --> 00:07:03,625 సరేనా? 60 00:07:55,291 --> 00:07:56,708 నాన్నా ఐ లవ్ యు ప్రేమతో అమీ 61 00:08:18,666 --> 00:08:22,666 నిన్ను వెనుక నుండి కాల్చనని నీవనుకుంటే, నీ ఆలోచన తప్పు. 62 00:08:22,750 --> 00:08:24,625 సరే, నేను తిరుగుతున్నాను. 63 00:08:29,750 --> 00:08:32,416 తలుపు తట్టాను. నిజంగానే తట్టాను. 64 00:08:32,541 --> 00:08:33,916 తలుపు తెరిచి ఉందని... 65 00:08:35,416 --> 00:08:37,791 -నా పేరు ఆటమ్. -నీవు ఎవరో నాకు తెలుసు. 66 00:08:39,958 --> 00:08:41,083 నీ జేబులు ఖాళీ చెయ్. 67 00:08:41,666 --> 00:08:44,708 నా వస్తువు కోసం వెతుకుతున్నాను, నెక్లెస్. 68 00:08:44,833 --> 00:08:45,916 మీ భర్త దగ్గర ఉందది. 69 00:08:46,000 --> 00:08:48,708 నిన్న తను నా నుండి తీసుకున్నాడు. మేం ఆడాము... 70 00:08:48,791 --> 00:08:50,041 పోకర్. విన్నాను. 71 00:08:52,708 --> 00:08:55,291 అయినా ఇది ఇక నీ నెక్లెస్ కాదు, కదా? 72 00:08:55,375 --> 00:08:57,208 నీవు ఓడిపోయావు. తను గెలిచాడు. 73 00:08:59,125 --> 00:09:02,375 దాన్ని ఎంత బైనరీ పద్ధతిలో చూసారు. 74 00:09:02,458 --> 00:09:05,750 అన్నిటికీ గెలుపోటములకు మించి మరెన్నో ఉన్నాయి. 75 00:09:06,541 --> 00:09:07,708 పోకర్‌‌ అలా కాదు. 76 00:09:08,458 --> 00:09:12,166 నీవు ఇక్కడ ఏం చేస్తున్నా, ఏం చేయాలని చూస్తున్నా, 77 00:09:12,916 --> 00:09:14,708 నేనది జరగనివ్వను. 78 00:09:14,791 --> 00:09:17,166 నేనేం చెబుతున్నానో నీకు అర్థం అవుతోందా? 79 00:09:17,250 --> 00:09:19,041 ఇప్పటికే ఏదో జరుగుతోంది. 80 00:09:22,458 --> 00:09:23,708 నాకు నా నెక్లెస్ కావాలి. 81 00:09:25,958 --> 00:09:27,125 ఇక్కడ నుంచి వెళ్ళిపో. 82 00:09:33,041 --> 00:09:35,041 ఈ మధ్య రాయల్ తేడాగా ప్రవర్తిస్తున్నాడా? 83 00:09:36,916 --> 00:09:38,166 తేడాగానా, ఎలా? 84 00:09:40,250 --> 00:09:41,958 రహస్యాలు దాచడం లాంటివి. 85 00:09:44,333 --> 00:09:46,125 ఇక్కడ నుంచి వెళ్ళిపో. 86 00:09:53,000 --> 00:09:55,791 ఇంకెవరినైనా నిజంగా తెలుసుకోవడం కష్టం, కదా? 87 00:09:56,541 --> 00:09:58,708 మీకు వారి గురించి ఎంత కాలంగా తెలిసినాసరే. 88 00:10:01,458 --> 00:10:03,791 మీ గురించి మీరు తెలుసుకోవడమూ కష్టమే. 89 00:10:05,750 --> 00:10:08,375 ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, శ్రీమతి అబాట్. 90 00:10:15,583 --> 00:10:19,083 కోల్డ్ బీర్ 91 00:10:26,583 --> 00:10:29,750 గతవారం ఉద్యోగుల పూర్తి జాబితా, షెడ్యూల్‌ని తీసుకొచ్చాను. 92 00:10:29,833 --> 00:10:32,083 మనమింకా మాట్లాడని వారు ఎవరైనా ఉన్నారా? 93 00:10:32,166 --> 00:10:34,750 షెడ్యూల్‌లో హెక్టర్ అని నాలుగు సార్లు ఉంది, 94 00:10:34,833 --> 00:10:37,291 కానీ ఎప్పుడూ వేరే వేరే ఫోన్ నంబర్‌లతో. 95 00:10:38,625 --> 00:10:39,750 ఆ చెత్త మేనేజర్ మనం 96 00:10:39,875 --> 00:10:43,000 హత్య విచారణలో అక్రమ వలసదారులను పట్టించుకుంటామనుకున్నాడు. 97 00:11:02,666 --> 00:11:04,250 నా ప్రమేయం లేదు. 98 00:11:04,333 --> 00:11:05,666 నాకు ఏమీ తెలియదు. 99 00:11:05,875 --> 00:11:08,208 వేరే దేని కోసం మేమిక్కడికి రాలేదు, సరేనా? 100 00:11:09,250 --> 00:11:12,625 మా ప్రశ్నలకు నిజాయితీగా జవాబివ్వండి, మా దారిన మేం పోతాం. 101 00:11:16,125 --> 00:11:22,125 ఆ రాత్రి పార్కింగ్ లాట్‌లో గొడవపడిన వారిలో ఇతడు ఒకడా? 102 00:11:25,541 --> 00:11:27,291 ఇతనొక్కడే. ఇంకో అతను కాదు. 103 00:11:29,958 --> 00:11:31,458 ఖచ్చితంగా చెబుతున్నారా? 104 00:11:33,000 --> 00:11:35,083 మరోసారి చూడండి. 105 00:11:38,583 --> 00:11:40,166 అవును, ఇతనొక్కడే. 106 00:11:45,625 --> 00:11:47,375 సరే. ధన్యవాదాలు. 107 00:11:51,916 --> 00:11:54,416 యూనివర్శిటి ఆఫ్ వయోమింగ్ లరామీ దగ్గర - 2 మైళ్ళు 108 00:12:22,500 --> 00:12:26,458 యూనివర్సిటి ఆఫ్ వయోమింగ్ రేర్ ఎర్త్ డిపార్ట్‌మెంట్ - డా. నియా బింటు 109 00:12:40,166 --> 00:12:44,208 బహుశా వేన్ టిల్లర్‌సన్‌తో బహుశా ఆరు వారాల కిందట మాట్లాడాననుకుంటా. 110 00:12:44,291 --> 00:12:48,250 ఆయన భూమిని సేకరించే పనిలో ఉండి, దానిని సర్వే చేయించాలనుకున్నారు. 111 00:12:49,625 --> 00:12:51,625 సర్వే చేయించాలనుకున్నాడా? దేనికి? 112 00:12:52,875 --> 00:12:53,916 మీ తలకేం కాలేదు కదా? 113 00:12:55,458 --> 00:12:57,666 -ఏం కాలేదు. -ఎప్పుడూ చెప్పలేదు. 114 00:12:58,750 --> 00:13:01,875 -మీరు ఆయన స్నేహితుడా, లేదా... -కాదు, పొరుగువాడిని. 115 00:13:01,958 --> 00:13:04,458 అయితే అంతేనా జరిగింది? ఆయన మళ్ళీ మాట్లాడలేదా? 116 00:13:04,541 --> 00:13:07,333 లేదు. మీరు తెలుసుకోవాలనుకున్నది ఇంతేనా? 117 00:13:11,500 --> 00:13:14,666 చూడండి, ఈ నెక్లెస్‌లో ఒక రాయి ఉంది. 118 00:13:16,208 --> 00:13:18,083 అది కొంచెం అసాధారణంగా ఉంది. 119 00:13:28,083 --> 00:13:29,541 మీకిది ఎక్కడ దొరికింది? 120 00:13:30,291 --> 00:13:31,666 ఇదేంటో మీకు తెలుసా? 121 00:13:32,916 --> 00:13:34,708 బయటివైపు ఉన్నది తృణమణి. 122 00:13:36,041 --> 00:13:38,250 దానిలోపల ఉన్న రాయి విషయానికి వస్తే, 123 00:13:38,333 --> 00:13:41,375 దాని గురించి తెలుసుకోడానికి ఏకైక మార్గం పరీక్షించడం. 124 00:13:41,458 --> 00:13:44,708 తృణమణి అనేది లోపల ఉన్న దేనినైనా స్థిరీకరించగలుగుతుంది. 125 00:13:45,208 --> 00:13:48,833 మా స్పెక్ట్రోస్కోపీ లేజర్ మొత్తం కూర్పును అందిస్తుంది. 126 00:13:49,583 --> 00:13:53,333 మీరు దాన్ని ఇక్కడే వదిలివెళితే, నేను పరీక్షించవచ్చు. 127 00:14:05,958 --> 00:14:07,250 లేదు. 128 00:14:09,958 --> 00:14:11,875 ఏదేమైనా, మీ సమయానికి ధన్యవాదాలు. 129 00:14:12,625 --> 00:14:14,625 ఆగండి. ఖచ్చితంగానా? 130 00:14:14,708 --> 00:14:17,958 -ఇది చాలా ఆసక్తికరమైనదే, ఒప్పుకుంటాను... -అవును, ఖచ్చితంగా. 131 00:14:22,750 --> 00:14:27,625 బి-వై-9, బహుశా అదొక మైనింగ్ కంపెనీ కావచ్చు. 132 00:14:29,291 --> 00:14:31,583 అవును, అదే. అక్కడే. అక్కడే. 133 00:14:32,791 --> 00:14:34,458 కాంటాక్ట్. కాంటాక్ట్. 134 00:14:35,250 --> 00:14:36,541 అంతే. 135 00:14:45,500 --> 00:14:47,041 బివై9 మైనింగ్. 136 00:14:47,125 --> 00:14:51,041 సాధారణ విచారణల కోసం, డయల్ చేయండి 3-0-7-2-5-6... 137 00:14:59,208 --> 00:15:01,541 మీరు చేరుకోవాలనుకునే నంబరు... 138 00:15:04,833 --> 00:15:07,708 "అక్కడ నుండి ఎలీషా బేతేలునకు వెళ్లెను. 139 00:15:07,791 --> 00:15:11,333 "బాలురు పట్టణములోనుండి వచ్చి, అతడిని ఎగతాళి చేస్తూ, 140 00:15:11,416 --> 00:15:13,625 "'బోడివాడా, ఎక్కిపొమ్ము!' అని అంటారు. 141 00:15:13,708 --> 00:15:15,500 "'బోడివాడా, ఎక్కిపొమ్ము!' 142 00:15:15,583 --> 00:15:21,583 "ఎలీషా వారిని చూచి, యెహోవా నామమును బట్టి వారిని శపించెను. 143 00:15:21,916 --> 00:15:27,791 "రెండు ఎలుగుబంట్లు అడవిలోనుండి వచ్చి, 42 మంది బాలురని చీల్చివేసెను." 144 00:15:34,875 --> 00:15:39,791 అయితే, దేవుని తీర్పు మన జీవితాల్లో ఏ పాత్ర పోషిస్తుంది? 145 00:15:41,916 --> 00:15:43,583 ఎవరైనా పంచుకుంటారా? 146 00:15:44,000 --> 00:15:46,333 అది తీర్పు అవునో కాదో నాకు తెలియదు కానీ 147 00:15:46,458 --> 00:15:49,125 వాల్ట్‌కు తుంటి మార్పిడి చేయించుకోమని చెప్పారు. 148 00:15:49,208 --> 00:15:52,083 కానీ బీమా కంపెనీ వాళ్ళు ఇంకేదో చెబుతున్నారనుకోండి. 149 00:15:57,166 --> 00:15:58,375 ఇంకెవరైనా? 150 00:16:03,250 --> 00:16:05,166 సిసిలియా. మీ సంగతేంటి? 151 00:16:06,000 --> 00:16:09,291 ఈ రోజు సువార్తతో మీకు ఏదైనా గుర్తు వచ్చిందా? 152 00:16:11,958 --> 00:16:13,250 అంటే... 153 00:16:16,000 --> 00:16:17,458 నాకు తెలియదు. 154 00:16:18,166 --> 00:16:19,375 బహుశా... 155 00:16:21,583 --> 00:16:24,125 నేను కొంచెం అయోమయంలో ఉన్నట్లు అనిపిస్తోంది. 156 00:16:26,541 --> 00:16:29,958 కొంచెం అయోమయంలో ఉన్నట్లు అనిపిస్తోంది. అవునవును. 157 00:16:30,791 --> 00:16:34,625 అయోమయంగా ఉన్నారా. మీ కోసం ప్రార్థించమంటారా, సిసిలియా? 158 00:16:40,375 --> 00:16:44,458 సహచరుల్లారా, ఇప్పుడు మనమందరం సిసిలియా మీద చేతులు ఉంచుదాం. 159 00:16:58,875 --> 00:17:00,541 పరలోకపు తండ్రీ, 160 00:17:01,250 --> 00:17:04,333 ఇక్కడున్న మా సోదరి సిసిలియాపై దయ చూపు. 161 00:17:05,875 --> 00:17:08,375 తను అయోమయంలో ఉంది, నా ప్రియమైన తండ్రీ. 162 00:17:09,250 --> 00:17:10,958 తనకు దారి చూపు. 163 00:17:13,083 --> 00:17:14,416 సిసిలియా. 164 00:17:14,791 --> 00:17:18,375 హాయ్. చూడండి, మాలో కొందరం టిల్లర్‌సన్స్ వాళ్ళింటికెళుతున్నాం 165 00:17:18,458 --> 00:17:20,833 పట్రిసియాను, వాళ్ళ అబ్బాయిలను పలకరించటానికి. 166 00:17:47,250 --> 00:17:48,666 మిసెస్ టిల్లర్‌సన్. 167 00:17:49,125 --> 00:17:50,416 ఎవరో కలవాలని వచ్చారు 168 00:17:52,500 --> 00:17:54,125 హాయ్, పట్రిసియా. 169 00:17:55,291 --> 00:17:57,416 వేన్‌కు గుండెపోటు వచ్చిందని విన్నాం, 170 00:17:57,500 --> 00:18:00,708 అలాగే ట్రెవర్ విషయంలో మేమందరం బాధపడుతున్నాం. 171 00:18:00,791 --> 00:18:04,000 మా ప్రార్థనలు మీకు తోడుగా ఉంటాయని తెలుసుకోండి. 172 00:18:04,750 --> 00:18:06,541 సిసిలియా అబాట్. 173 00:18:10,125 --> 00:18:12,833 ఎలా ఉన్నారు, సిసిలియా? మీ కుటుంబం ఎలా ఉంది? 174 00:18:14,375 --> 00:18:16,125 అందరూ సజీవంగా, ఉత్సాహంగా ఉన్నారా? 175 00:18:20,000 --> 00:18:24,250 ఇక్కడున్న మీ సహచరుల్లాగా మీరేం తెచ్చినట్లు కనబడటం లేదు. అది సిగ్గుచేటు. 176 00:18:24,333 --> 00:18:27,083 ఖాళీ చేతులు దెయ్యాల ఆట వస్తువులు, తెలుసా. 177 00:18:35,458 --> 00:18:38,958 మన కుటుంబాల మధ్య చాలా ఉద్రిక్తత ఉందని నాకు తెలుసు... 178 00:18:39,041 --> 00:18:41,541 ఉద్రిక్తత. మీకు అలా అనిపిస్తోందా? 179 00:18:43,083 --> 00:18:44,125 ఉద్రిక్తత. 180 00:18:46,875 --> 00:18:49,875 -సరే, మంచిది... -కాదు. సరిగా లేదు, కాథ్. 181 00:18:51,666 --> 00:18:54,833 సిసిలియా, నువ్వూ మీ స్నేహితులు చంపడం గురించి బైబిల్ ఏమి 182 00:18:54,916 --> 00:18:56,958 చెబుతుందో నాకు గుర్తు చేయండి. 183 00:19:42,291 --> 00:19:43,708 అబ్బా. 184 00:19:57,458 --> 00:19:59,041 అయ్యో. 185 00:20:24,833 --> 00:20:27,791 నీవు చిన్నదానివి, కదూ? 186 00:20:31,666 --> 00:20:33,916 నీకు ఏమయింది? 187 00:20:47,416 --> 00:20:48,458 సరే. 188 00:21:29,416 --> 00:21:32,625 నిన్ను బాధపెట్టకూడదని ప్రయత్నించినప్పటికీ ప్రయత్నించినప్పటికీ 189 00:21:34,833 --> 00:21:36,583 అందుకే అంటారనుకుంటా 190 00:21:38,500 --> 00:21:42,416 ప్రతీ గులాబీకి ముల్లు ఉంటుంది 191 00:21:46,250 --> 00:21:51,750 ప్రతీ రాత్రికి పగలు ఉన్నట్లే 192 00:21:55,083 --> 00:21:57,916 ప్రతీ కౌబాయ్ 193 00:21:58,958 --> 00:22:01,458 తన బాధాకరమైన పాటను పాడినట్లుగానే 194 00:22:04,166 --> 00:22:08,750 ప్రతీ గులాబీకి ముల్లు ఉంటుంది 195 00:22:13,583 --> 00:22:16,625 బిల్లీ! ఏమైనా జరిగిందా? 196 00:22:21,041 --> 00:22:24,291 జంతువులు చనిపోతే వాటి ఆత్మలకు ఏమవుతుందనుకుంటావు? 197 00:22:33,666 --> 00:22:35,750 నేననుకోవడం భూమి వాటిని మింగేస్తుంది. 198 00:22:41,833 --> 00:22:44,041 కొన్నిసార్లు, వాటిని బయటకు ఉమ్మివేస్తుంది. 199 00:22:47,583 --> 00:22:50,416 నేను కలలు కనే వాడిని, ఈ ఇంట్లోని జంతువుల గురించి, 200 00:22:51,875 --> 00:22:55,500 వాటి సోదరులు, సోదరీమణులు, తండ్రులు 201 00:22:56,708 --> 00:23:00,375 తల్లులు అనుభూతి చెందిన 202 00:23:01,583 --> 00:23:04,916 ప్రతీకార దాహం గురించి. 203 00:23:13,375 --> 00:23:14,666 వాళ్ళను ప్రయత్నించనీ. 204 00:23:16,750 --> 00:23:18,291 ప్రయత్నిస్తారని కోరుకుంటున్నా. 205 00:23:20,125 --> 00:23:24,458 మిమ్మల్ని ఎవరైనా చంపితే మా నుండి మీరు కోరుకునేది అదేనా? 206 00:23:27,208 --> 00:23:28,083 ప్రతీకారమా? 207 00:23:37,625 --> 00:23:38,541 అవును. 208 00:23:48,416 --> 00:23:50,041 నేను ఇతడిని బాబీ అని పిలుస్తాను. 209 00:23:57,083 --> 00:23:58,416 సరే. 210 00:24:18,500 --> 00:24:19,375 వదిలేయ్ వాడిని. 211 00:24:20,083 --> 00:24:22,250 తనిలా ఉన్నప్పుడు మనల్ని వ్యాపారం చేయనిచ్చే 212 00:24:22,333 --> 00:24:24,875 పవర్ ఆఫ్ అటార్నీ గానీ వీలునామా గానీ లేదు. 213 00:24:24,958 --> 00:24:27,666 నీవు అతడి కొడుకువి. ఏం చేయాలో జనానికి చెప్పు చాలు. 214 00:24:27,750 --> 00:24:29,541 -బ్యాంకుకు కాదు. -అవును, బ్యాంకు. 215 00:24:29,625 --> 00:24:31,666 ల్యూక్, బంగారం, నేను చెప్పేది విను. 216 00:24:33,208 --> 00:24:35,125 నీవు ఆయనలా ప్రవర్తించడం మొదలుపెట్టాలి. 217 00:24:35,208 --> 00:24:39,541 -తనదాంట్లో చిల్లిగవ్వైనా తీసుకోనిస్తాడా? -నేను ఆయన కాదు కదా? 218 00:24:40,291 --> 00:24:41,166 కాదు. 219 00:24:42,750 --> 00:24:43,666 నీవు ఆయన కాదు. 220 00:24:48,291 --> 00:24:51,250 ఆ అబాట్ పొలం ఎందుకు కావాలనుకున్నాడో నీకు నిజంగా తెలియదా? 221 00:24:51,333 --> 00:24:52,375 తెలియదు. 222 00:24:52,958 --> 00:24:54,666 అయితే మేత కోసం కూడా కాదు. 223 00:24:56,333 --> 00:24:58,041 బహుశా గ్యాస్ లేదా ట్రోనా? 224 00:25:00,416 --> 00:25:02,750 బహుశా అది ఆయన కలలో వచ్చిందేమో! 225 00:25:02,833 --> 00:25:04,208 నీవు బిల్లీని అడిగావా? 226 00:25:05,000 --> 00:25:06,125 నేను బిల్లీని అడిగానా? 227 00:25:08,291 --> 00:25:11,958 వేన్ ధృవీకరించబడిన వెధవ, కానీ తనకు పరిస్థితుల గురించి అవగాహన ఉంది. 228 00:25:12,041 --> 00:25:13,250 నీవు చెప్పేది నిజమా? 229 00:25:14,583 --> 00:25:16,416 ఆయనకు ఎలా మతి తప్పింది అనే దాని 230 00:25:16,500 --> 00:25:19,291 గురించి మనం చాలా రోజులుగా మాట్లాడుతున్నాం. 231 00:25:19,375 --> 00:25:20,958 అది నీవే స్వయంగా ఆయనకు చెప్పావు. 232 00:25:21,041 --> 00:25:24,791 ల్యూక్, బంగారం, నీవు ఒకరికి ఏదైనా చెప్పినంత మాత్రాన 233 00:25:24,875 --> 00:25:27,083 దానర్థం అది నీ ఉద్దేశ్యం అని కాదు. 234 00:25:28,541 --> 00:25:31,250 నీ స్థానంలో నేనుంటే, ఆ పొలం పొందే దారి వెతికేదాన్ని. 235 00:25:46,625 --> 00:25:49,125 హే, మేం లినెట్ నుండి ఫుడ్ తెచ్చుకుంటున్నాం. 236 00:25:49,208 --> 00:25:51,000 మీకు వాళ్ళ కోడికూర ఇష్టమని తెలుసు. 237 00:25:51,083 --> 00:25:54,375 నేను ఎన్నిసార్లు ఈ ఆఫీసులో పెర్రీతో కూర్చొని, 238 00:25:54,458 --> 00:25:58,041 రెబెక్కా గురించి, తనకు ఏం జరిగుండొచ్చు అని మాట్లాడానో తెలుసా? 239 00:25:58,125 --> 00:25:59,291 నాకు తెలుసు. 240 00:26:11,958 --> 00:26:13,500 మూడు వారాలలో ఎన్నిక ఉంది. 241 00:26:13,583 --> 00:26:16,333 ఇలాంటివాటికి సమయం పడుతుందని ప్రజలకు తెలుసు. 242 00:26:16,416 --> 00:26:17,791 మీరు ఏమనుకుంటున్నారు? 243 00:26:18,833 --> 00:26:20,208 పెర్రీ చేసాడంటారా? 244 00:26:20,916 --> 00:26:22,583 తన కుటుంబ సాయంతో? 245 00:26:23,333 --> 00:26:24,750 నాకు తెలియదు. 246 00:26:25,750 --> 00:26:28,625 -నాకు నిజంగా తెలియదు. -మీ అంతరాత్మ ఏం చెబుతుంది? 247 00:26:30,416 --> 00:26:31,583 అతడు మంచి వాడు. 248 00:26:33,916 --> 00:26:35,291 "మంచి వాడు." 249 00:26:44,916 --> 00:26:47,375 నాకు దాదాపు పదేళ్ళ వయసప్పుడు, 250 00:26:48,625 --> 00:26:51,000 నేనొక అమ్మాయితో స్నేహం చేశాను. 251 00:26:51,083 --> 00:26:55,958 నేను పెరిగిన రిజర్వేషన్‌కి సమీపంలోని పొలంలో నివసించే ఓ తెల్ల అమ్మాయితో. 252 00:26:58,708 --> 00:27:01,250 ఓరోజు నేను స్కూలు నుండి ఇంటికి ఒంటరిగా 253 00:27:01,333 --> 00:27:03,583 వెళ్లడం ఆమె అంకుల్, అతని మిత్రులు చూసారు. 254 00:27:03,666 --> 00:27:06,375 వాళ్ళు నన్ను దాటేసి వచ్చి లిఫ్ట్ ఇస్తామన్నారు. 255 00:27:06,458 --> 00:27:09,291 ఆ కారు ఎక్కితే నాకు చెడు జరుగుతుందని తెలుసు. 256 00:27:09,375 --> 00:27:11,541 కాబట్టి నేను వద్దని నడక కొనసాగించాను. 257 00:27:13,625 --> 00:27:15,750 వాళ్ళు నాకేసి వస్తే, వాళ్ళను తరిమేసి 258 00:27:15,833 --> 00:27:19,166 చెట్లలోకి పరుగెత్తి, ఇంటికి చేరుకోగలిగాను. మా అమ్మానాన్నా 259 00:27:20,250 --> 00:27:22,458 ఆ విషయంలో ఏమీ చేయలేం అన్నారు ఎందుకంటే 260 00:27:22,541 --> 00:27:27,666 రిజర్వేషన్‌లో ఉండే ఇండియన్ అమ్మాయిలపై దాడి చేసినందుకు తెల్లవారిని శిక్షించరు. 261 00:27:29,750 --> 00:27:31,333 అది అసలు జరగదు. 262 00:27:31,833 --> 00:27:33,666 దాని గురించి నాతో ఎప్పుడూ చెప్పలేదు. 263 00:27:36,791 --> 00:27:41,208 నా లోపల ఉన్న ఏదో మాట్లాడుతుంటే, నేను వినేదాన్ని. 264 00:27:54,625 --> 00:27:55,833 అతడే చేసాడు. 265 00:27:58,208 --> 00:27:59,291 మాకరోని సలాడ్. 266 00:28:00,958 --> 00:28:02,791 చికెన్‌తో. లినెట్స్‌లో. 267 00:28:04,083 --> 00:28:05,000 సరే. 268 00:28:13,458 --> 00:28:14,625 నాన్న ఎక్కడ? 269 00:28:15,291 --> 00:28:17,458 తెలియదు. చాలా త్వరగా వెళ్ళిపోయాడు. 270 00:28:26,875 --> 00:28:27,958 ఎక్కడికి వెళ్ళాడు? 271 00:28:32,750 --> 00:28:34,833 ఆయనకు ఏం జరుగుతోంది అసలు? 272 00:28:35,583 --> 00:28:36,958 ఆయన ఎప్పుడూ... 273 00:28:42,208 --> 00:28:44,041 అది నాలో కూడా ఉంది, తెలుసా. 274 00:28:45,708 --> 00:28:46,541 ఏంటి? 275 00:28:49,875 --> 00:28:51,291 ఆయనలో ఉన్నది. 276 00:28:56,000 --> 00:28:57,958 ఆయనలో లేనిది. 277 00:29:03,958 --> 00:29:07,291 నిన్ను నీవు తెలుసుకోవడం కష్టం. పక్కన వాళ్ళ సంగతి వదిలెయ్యి. 278 00:29:18,541 --> 00:29:20,416 ఊర్లోకి వెళ్లి బీర్ తెచ్చుకుంటాను. 279 00:29:39,958 --> 00:29:42,541 క్షమించాలి, అంతరాయం కలిగించాలని కాదు. 280 00:29:42,625 --> 00:29:44,833 అలాంటిదేమీ లేదు. మీ నాన్న వచ్చారా? 281 00:29:46,000 --> 00:29:48,208 లేదు. క్షమించాలి. 282 00:29:48,500 --> 00:29:50,000 క్షమించమని అనడం మానేయండి. 283 00:29:50,083 --> 00:29:51,750 ఇక్కడ ఏం చేస్తున్నారు? 284 00:29:53,041 --> 00:29:55,958 రాయల్ ఏమైనా కలుస్తారేమో అనుకున్నా. అదృష్టం లేదు. 285 00:29:56,458 --> 00:29:59,916 త్వరిత మైండ్‌ఫుల్‌నెస్ సెషన్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. 286 00:30:00,000 --> 00:30:03,000 -మైండ్‌ఫుల్‌నెస్? -మైండ్‌ఫుల్‌నెస్. 287 00:30:05,791 --> 00:30:08,583 మీ నిద్ర సమయం దాటాక ఇక్కడ ఏం చేస్తున్నారు? 288 00:30:11,833 --> 00:30:13,208 నాకు కాసేపు ఒంటరిగా 289 00:30:16,458 --> 00:30:17,541 ఉండాలనిపించింది. 290 00:30:20,000 --> 00:30:21,125 క్షమించండి. 291 00:30:24,750 --> 00:30:27,208 ఒక చోటు ఉంది, టౌన్‌లో కాదు. 292 00:30:27,291 --> 00:30:29,166 అది భిన్నమైనది. 293 00:30:29,250 --> 00:30:31,708 కొంచెం మొరటుగా ఉంటుంది. 294 00:30:31,791 --> 00:30:33,125 కానీ 295 00:30:34,500 --> 00:30:35,833 మీకు నచ్చవచ్చు. 296 00:31:26,875 --> 00:31:28,958 ఒక విస్కీ, బీర్, ఇవ్వండి. 297 00:31:30,541 --> 00:31:32,166 శనివారానికి సిద్ధమా? 298 00:31:33,875 --> 00:31:36,291 -ఏంటీ? -ఫైనల్స్. 299 00:31:37,541 --> 00:31:38,958 నేనెప్పుడూ సిద్ధమే. 300 00:31:41,166 --> 00:31:42,375 ధన్యవాదాలు. 301 00:33:14,666 --> 00:33:20,291 జనం నన్నెప్పుడూ విచిత్రమైన, అద్వాన్నమైన, లోపభూయిష్టమైనదానిగా అనుకుంటారని తెలుసు. 302 00:33:21,250 --> 00:33:23,791 నా కుటుంబం అలా అనుకుంటుంది, అది మాత్రం ఖచ్చితం. 303 00:33:24,791 --> 00:33:28,833 అవును. నా గురించి మా కుటుంబం కూడా అలాగే అనుకుంటుందని నాకు బాగా తెలుసు. 304 00:33:33,666 --> 00:33:34,666 ఏమిటి? 305 00:33:35,750 --> 00:33:37,833 మీ కుటుంబం చాలా ప్రత్యేకమైనదనుకుంటా, 306 00:33:37,916 --> 00:33:41,000 కానీ మీ గురించి అలా అనుకుంటే మాత్రం వారి ఆలోచన తప్పు. 307 00:33:45,375 --> 00:33:47,291 మీ భార్యను ఎలా కలుసుకున్నారు? 308 00:33:49,458 --> 00:33:52,916 కాలేజీలో. యుడబ్ల్యూ. 309 00:33:58,416 --> 00:34:02,791 తను కాలిఫోర్నియాకు చెందినది. బేకర్స్‌ఫీల్డ్ దగ్గర. 310 00:34:10,916 --> 00:34:13,750 స్కూలు తర్వాత తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలనుకుంది. 311 00:34:20,000 --> 00:34:22,083 మేం దాని గురించి చాలా వాదించుకున్నాం. 312 00:34:24,625 --> 00:34:25,916 మేం... 313 00:34:38,375 --> 00:34:41,291 నేను తనను చూసిన చివరి రాత్రి కూడా వాదించుకున్నాం. 314 00:34:55,958 --> 00:34:57,291 నేను వెళ్లి పడుకున్నాను. 315 00:34:59,625 --> 00:35:01,666 కొన్ని గంటల తర్వాత లేచాను, 316 00:35:03,875 --> 00:35:05,125 కానీ తను అక్కడ లేదు. 317 00:35:09,291 --> 00:35:13,708 బహుశా తను వెళ్ళిపోవడమో, ఏదో జరిగుండవచ్చు. 318 00:35:24,041 --> 00:35:25,750 బహుశా తను విసిగిపోయుండవచ్చు. 319 00:35:27,458 --> 00:35:29,083 బహుశా నాకెప్పటికీ తెలియకపోవచ్చు. 320 00:35:43,750 --> 00:35:48,541 తనకు ఖచ్చితంగా ఏమైందో తెలియకుండానే, 321 00:35:48,625 --> 00:35:52,291 తనకు ఏమైందో అర్థం చేసుకోవడం సాధ్యమని నేనంటే ఎలా ఉంటుంది? 322 00:35:53,458 --> 00:35:54,625 ఏంటి మీ ఉద్దేశ్యం? 323 00:35:56,083 --> 00:35:57,791 మీరు అనుభవిస్తున్న బాధ, 324 00:36:00,166 --> 00:36:03,333 అది మీ కంటే పెద్దది అయితే, 325 00:36:06,583 --> 00:36:08,625 మనందరి కంటే పెద్దది అయితే ఎలా ఉంటుంది? 326 00:38:33,125 --> 00:38:34,250 రాయల్. 327 00:40:58,916 --> 00:41:00,916 సబ్‌టైటిల్ అనువాద కర్త ఎన్. రాజశేఖర్ రావు 328 00:41:01,000 --> 00:41:03,000 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత