1 00:00:19,583 --> 00:00:20,875 నన్ను లోపలికి తోస్తావా? 2 00:00:27,333 --> 00:00:29,041 నాకు నా నెక్లెస్ తిరిగి కావాలి. 3 00:00:29,958 --> 00:00:31,541 అది ఇవ్వడానికే వచ్చాను. 4 00:00:32,791 --> 00:00:36,166 ఎక్కు. నిన్ను నీ క్యాంపు దగ్గర దిగబెడతాను. 5 00:00:59,250 --> 00:01:00,291 రాయల్. 6 00:01:00,666 --> 00:01:02,375 రాయల్, ఎక్కడికి తీసుకెళుతున్నారు? 7 00:01:04,750 --> 00:01:05,833 రాయల్! 8 00:01:07,500 --> 00:01:09,041 నన్ను దిగనివ్వండి, రాయల్. 9 00:01:09,500 --> 00:01:10,750 ఏం చేస్తున్నారు? 10 00:01:12,000 --> 00:01:15,250 రాయల్! నేను దిగిపోతాను. ఇప్పుడే! 11 00:01:18,166 --> 00:01:20,125 ఆపు! ఆపమన్నాను! 12 00:01:38,541 --> 00:01:40,458 నా నెక్లెస్ నాకు తిరిగి ఇచ్చేయ్. 13 00:01:40,541 --> 00:01:44,250 ఆ పని చేయలేను. దాన్ని పటకారుతో ముక్కలు చేశాను. 14 00:01:44,625 --> 00:01:47,541 ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏం జరగలేదు. 15 00:01:48,458 --> 00:01:51,666 దాని సంగతి ఏంటి? నీ రాయి ఓ చెత్త రాయి. 16 00:01:51,750 --> 00:01:52,875 నేనది నమ్మను. 17 00:01:52,958 --> 00:01:56,333 నీవు దేనికో దగ్గరవుతున్నావని అనుకుంటున్నావు, కానీ కాదు. 18 00:01:56,416 --> 00:02:00,375 ఆ రాయిలో ఖనిజం ఉండింది, అలాంటిది మీ పొలంలో చాలా ఉంది. 19 00:02:01,083 --> 00:02:03,958 దానికి, ఆ గుంతకు సంబంధం ఉందనుకుంటా. 20 00:02:04,041 --> 00:02:06,291 ఆ రెండిటికీ కాలంతో సంబంధం ఉందనుకుంటా. 21 00:02:06,375 --> 00:02:08,875 ఒక రకంగా, రెండూ కాలమే కావచ్చు అనుకుంటాను. 22 00:02:08,916 --> 00:02:10,166 నోర్మూసుకో! 23 00:02:10,291 --> 00:02:13,333 కాలం అనేది ఓ కొలమానం, అవునా? పొడవు, వెడల్పు, ఎత్తు లాగా. 24 00:02:13,416 --> 00:02:15,750 మనం వాటిని చూడగలం. వాటిని తాకగలం. 25 00:02:15,833 --> 00:02:18,041 -కాలంతో ఎందుకలా చేయలేము? -నాకనవసరం. 26 00:02:18,125 --> 00:02:21,416 భూమిలో నుండి ఎప్పుడూ అద్భుతమైన విషయాలు వచ్చాయి, రాయల్. 27 00:02:21,500 --> 00:02:24,458 -బహుశా ఇది మరొక... -నాకు అనవసరం. 28 00:02:24,541 --> 00:02:28,375 లేదు, దీనిలో దేని ఏదీ నా కుటుంబానికి తెలియకూడదని నీకు చెప్పాను. 29 00:02:28,458 --> 00:02:31,208 మీరు కాలం గుండా ప్రయాణించారు! అది అద్భుతం. 30 00:02:31,291 --> 00:02:32,625 వాళ్ళకెందుకు చెప్పరు? 31 00:02:32,708 --> 00:02:34,500 ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు! 32 00:02:34,583 --> 00:02:36,250 వాళ్ళకు ఎందుకు అర్థం కాదు? 33 00:02:36,791 --> 00:02:39,000 నీవు నా కుటుంబానికి దూరంగా ఉండు. 34 00:02:40,166 --> 00:02:41,958 లేదంటే నిన్ను చంపేస్తాను! 35 00:02:43,625 --> 00:02:48,333 నేను అద్భుతమైన పనులు చేయబోతున్నాను. అద్భుతమైన పనులు. 36 00:02:48,416 --> 00:02:49,291 వద్దు! 37 00:02:50,583 --> 00:02:53,041 నేను జనానికి సహాయం చేయబోతున్నాను, రాయల్. 38 00:02:54,458 --> 00:02:55,625 రాయల్. 39 00:02:57,500 --> 00:02:58,708 రాయల్. 40 00:03:00,125 --> 00:03:01,333 రాయల్. 41 00:03:04,000 --> 00:03:05,041 రాయల్. 42 00:03:06,375 --> 00:03:07,541 రాయల్! 43 00:03:11,208 --> 00:03:13,375 నన్ను ఇక్కడ వదిలేయవద్దు! 44 00:04:05,791 --> 00:04:09,916 ఔటర్ రేంజ్ 45 00:04:13,583 --> 00:04:15,583 హాయ్ కర్క్‌లాండ్. ఇబ్బందికి క్షమించండి. 46 00:04:15,666 --> 00:04:17,958 పర్వాలేదు, జాయ్. ఏం జరిగింది? 47 00:04:18,000 --> 00:04:20,750 టిల్లర్‌సన్‌ కేసులో అరెస్ట్‌ చేయబోతున్నాను. 48 00:04:20,875 --> 00:04:23,208 నిజంగానా? ఓ, మంచిది. ఎవరిని? 49 00:04:23,833 --> 00:04:25,208 పెర్రీ ఇంకా రెట్ అబాట్. 50 00:04:25,958 --> 00:04:27,000 అయ్యో, దేవుడా. 51 00:04:28,000 --> 00:04:29,833 ట్రెవర్ చివరగా పిట్‌బార్‌లో కనిపించాడు. 52 00:04:29,958 --> 00:04:32,083 చివరిగా బర్గర్ తిన్నాడని కరోనర్ చెప్పాడు. 53 00:04:32,166 --> 00:04:34,625 తను అదే ఆర్డర్ చేశాడని అతని తమ్ముళ్ళు చెప్పారు. 54 00:04:34,708 --> 00:04:38,500 బార్ పార్కింగ్ స్థలంలో పెర్రీ అబాట్‌ ఆ రాత్రి ట్రెవర్‌ను కొట్టటం 55 00:04:38,583 --> 00:04:41,000 చూసినట్లు పనివాడు సాక్ష్యమివ్వగలరు. 56 00:04:41,083 --> 00:04:43,958 పెర్రీ, అతని తమ్ముడు రెట్ ఆ శవాన్ని 57 00:04:44,333 --> 00:04:47,333 వారి పొలం సరిహద్దులోని, పర్వతం పైకి తీసుకెళ్ళారు. 58 00:04:47,583 --> 00:04:51,541 వారికి సాక్షులు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, అబద్ధం చెపుతున్నారు. 59 00:04:52,333 --> 00:04:54,875 తరువాత ఆ రాత్రి పెద్ద వర్షం పడింది. 60 00:04:56,000 --> 00:04:58,666 అందుకే ఆ శవం, ఆ ప్రదేశం చాలా శుభ్రంగా ఉన్నాయి. 61 00:05:00,750 --> 00:05:04,875 సరే. అబాట్‌లను విచారించడం సరదాగా ఉండదు. 62 00:05:06,125 --> 00:05:09,125 కానీ... బాగా చేసారు, జాయ్. 63 00:05:11,208 --> 00:05:14,333 కానీ దీనితో అసలు సంబంధమే లేని ఓ విషయం ఉంది. 64 00:05:14,916 --> 00:05:15,916 ఏమిటి? 65 00:05:16,000 --> 00:05:20,250 అమీ ట్రెవర్‌ను కనుగొనడానికి ఎనిమిది గంటల ముందే చనిపోయాడని కరోనర్ చెప్పారు. 66 00:05:20,333 --> 00:05:24,125 పిట్ బార్‌లో గొడవ జరిగాక నాలుగు రోజులకు చనిపోయాడని మీకు తెలుసుగా. 67 00:05:25,875 --> 00:05:29,833 అయితే పెర్రీ పార్కింగ్ స్థలంలో జరిగిన గొడవలో అతడిని చంపలేదా? 68 00:05:30,166 --> 00:05:31,250 లేదు, చంపాడు. 69 00:05:32,125 --> 00:05:34,708 కరోనర్‌దే తప్పు. 70 00:05:38,750 --> 00:05:40,458 ఏంటి నన్ను ఆట పట్టిస్తున్నావా? 71 00:05:40,833 --> 00:05:41,708 కాదు. 72 00:05:42,708 --> 00:05:46,375 నాకు ఎన్నికలు కూడా రాబోతున్నాయి, తెలుసా. నేను దాంట్లో తలదూర్చలేను. 73 00:05:52,375 --> 00:05:55,875 నీవు తెలివైనదానివైతే, నీవు కూడా దాంట్లో తలదూర్చవు. 74 00:05:56,541 --> 00:05:58,125 శుభరాత్రి, జాయ్! 75 00:06:31,833 --> 00:06:33,375 మరో రెండు రంగులు వాడవచ్చా? 76 00:06:56,541 --> 00:06:57,875 సరే, పద. 77 00:07:18,541 --> 00:07:20,916 తాత ఎందుకు సోఫాలో పడుకున్నారు? 78 00:07:23,333 --> 00:07:24,791 నాకు తెలియదు. 79 00:07:26,375 --> 00:07:28,875 బహుశా నిద్ర పట్టకపోవడమో అలాంటిదేదో కావచ్చు. 80 00:07:32,000 --> 00:07:32,875 ఏమిటి? 81 00:07:33,458 --> 00:07:36,583 ఈ ఇంట్లో వాళ్ళందరూ ఒకరి నుంచి మరొకరు విషయాలు దాస్తారు. 82 00:07:38,000 --> 00:07:39,250 అంటే, అది... 83 00:07:41,375 --> 00:07:45,791 విషయాలను వివరించడం లేదా వాటి గురించి 84 00:07:46,875 --> 00:07:48,791 మాట్లాడటం చాలా కష్టం. 85 00:07:49,250 --> 00:07:51,625 కొన్నిసార్లు ఆత్మీయులను బాధపెట్టలేక 86 00:07:51,750 --> 00:07:53,875 వాళ్ళ నుండి విషయాలు దాయాలి. 87 00:07:56,166 --> 00:07:57,791 తెలియకపోవడం కూడా బాధపెడుతుంది. 88 00:08:14,708 --> 00:08:15,916 సరే. 89 00:08:17,583 --> 00:08:19,000 హే. రెండు ఇవ్వండి. 90 00:08:25,208 --> 00:08:26,916 -హాయ్, అమీ. -హే. 91 00:08:28,458 --> 00:08:29,500 పెర్రీ. 92 00:08:30,208 --> 00:08:31,416 హే, జాయ్. 93 00:08:34,500 --> 00:08:35,791 పరమ దయామయుడైన దేవుడా... 94 00:08:36,291 --> 00:08:42,083 ఆలోచనలో, మాటల్లో మరియు చేతల్లో మీకు ప్రతిగా పాపం చేశామని అంగీకరిస్తున్నాము. 95 00:08:42,166 --> 00:08:45,500 మేము నిన్ను మా పూర్ణ హృదయంతో ప్రేమించలేదు. 96 00:08:45,583 --> 00:08:48,708 మీరు మమ్ములను ప్రేమించినట్లు మేము ఇతరులను ప్రేమించలేదు. 97 00:08:49,458 --> 00:08:51,125 మేము నిజంగా చింతిస్తున్నాము. 98 00:08:51,541 --> 00:08:54,791 మీ దయతో, మేము చేసిన వాటిని క్షమించండి. 99 00:08:55,291 --> 00:08:57,041 ప్రభువు శాంతి మీకు తోడైయుండును. 100 00:08:57,291 --> 00:08:58,708 మీకు కూడా. 101 00:08:58,958 --> 00:09:01,250 మీ పొరుగువారికి శాంతికి సంకేతం ఇవ్వండి. 102 00:09:02,458 --> 00:09:03,750 శాంతి పొందుదువు గాక. 103 00:09:06,291 --> 00:09:08,458 -శాంతి పొందుదువు గాక. -మీకు కూడా. 104 00:09:08,541 --> 00:09:10,791 -శాంతి పొందుదువు గాక. -మీకు కూడా. 105 00:09:19,000 --> 00:09:21,458 హా. శుభోదయం. ధన్యవాదాలు. 106 00:09:29,125 --> 00:09:30,416 ఆలస్యమైనందుకు క్షమించు. 107 00:09:32,541 --> 00:09:36,000 సరే. అయితే ఈరోజు ఇక్కడ కొంతమంది సందర్శకులు వచ్చారు. 108 00:09:36,083 --> 00:09:38,000 మీ అందరికీ షెరీఫ్ జాయ్ హాక్ తెలుసు. 109 00:09:38,083 --> 00:09:41,750 ఆమెను, ఆమె కుటుంబాన్ని మన చర్చికి స్వాగతించాలని అనుకుంటున్నాను. 110 00:09:41,833 --> 00:09:46,208 జాయ్, మీ కుటుంబాన్ని నిలబడితే మేము మీ కోసం ప్రార్థన చేస్తాము కదా? 111 00:09:46,958 --> 00:09:48,250 ఫ్రాంక్? 112 00:09:53,875 --> 00:09:58,333 ఓ ప్రభూ, షెరీఫ్ జాయ్‌పై మీ ఆశీస్సులు కోరుతున్నాము. 113 00:09:59,166 --> 00:10:03,041 ఈ ప్రాంతంలో ఆమె చేసిన సేవలకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 114 00:10:03,375 --> 00:10:07,833 మేమందరం పాపం చేసినప్పటికీ, ప్రభువా, దానికి ఎవరూ అతీతం కాదని మాకు తెలుసు. 115 00:10:08,458 --> 00:10:12,916 కాబట్టి మీ సేవకురాలైన జాయ్ హాక్, తన స్నేహితురాలు మార్తా కోసం 116 00:10:13,208 --> 00:10:15,333 ప్రత్యేక ప్రార్థన చేయాలనుకుంటున్నాను. 117 00:10:16,333 --> 00:10:21,666 వివాహం అనే మతకర్మ స్త్రీ, పురుషుల మధ్య కలయిక కాబట్టి, 118 00:10:21,833 --> 00:10:24,208 మేము వారిని మీకు అప్పగించి, మన ప్రభువు యొక్క 119 00:10:24,375 --> 00:10:29,250 మంచితనం మరియు నీతిని తను విశ్వసించాలని కోరుతున్నాము. 120 00:10:30,000 --> 00:10:32,416 సరే, పదండి ప్రభువు భోజనం తిందాం... 121 00:10:32,500 --> 00:10:33,833 దయచేసి, ఉండు. 122 00:10:50,916 --> 00:10:54,166 మీ కుమారుని త్యాగమనే శరీరం మరియు రక్తం, 123 00:10:54,250 --> 00:10:55,791 రొట్టె, ద్రాక్షరసంను దీవించు. 124 00:10:56,041 --> 00:10:57,625 ఏసు రక్తం నీకై చిందించబడెను. 125 00:11:01,750 --> 00:11:03,333 ఏసు శరీరం. 126 00:11:06,708 --> 00:11:08,208 ఏసు శరీరం. 127 00:11:10,875 --> 00:11:12,458 ఏసు శరీరం. 128 00:11:27,208 --> 00:11:28,208 నేను చేయలేను. 129 00:13:01,166 --> 00:13:02,708 హలో. 130 00:13:05,291 --> 00:13:07,250 తనను చూపించు. 131 00:13:13,541 --> 00:13:15,666 తనను చూపించు. 132 00:13:54,750 --> 00:13:57,541 క్షమించు ముందు కాల్ చేయలేదు. ఫోను ఎత్తుతావో తెలియలేదు. 133 00:13:58,291 --> 00:14:00,333 నీవు ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయావు. 134 00:14:02,083 --> 00:14:05,416 మనం అలా వాకింగ్‌కు వెళ్దామా? 135 00:14:27,375 --> 00:14:29,083 అవి మా తోటలోవా? 136 00:14:31,375 --> 00:14:32,916 అవును, క్షమించు. 137 00:14:36,333 --> 00:14:37,291 దేవుడా. 138 00:14:37,666 --> 00:14:40,375 చూడు. మనం కలిసి ఉన్న ప్రతీ క్షణం నాకిష్టం. సరేనా? 139 00:14:40,500 --> 00:14:46,291 ఈ ఉదయం లేచినప్పుడు, నాకు ఇంతే కదా అనిపించింది. 140 00:14:46,416 --> 00:14:48,541 తనతోనే నేను ఉండాలి అని. కానీ... 141 00:14:49,541 --> 00:14:52,291 నా సొంత జీవితం మొదలుపెట్టాలి కానీ ఇక్కడ కాదు. 142 00:14:52,375 --> 00:14:54,625 నేను కూడా అంతే. మనం అలా చయవచ్చు... 143 00:14:54,750 --> 00:14:58,333 17 ఏళ్ళప్పుడు పొలాన్ని వదిలిస్తానన్నావు. ఇంకా వదిలిపెట్టలేదు. 144 00:14:58,416 --> 00:14:59,708 నీకు రుజువు చేస్తాను. 145 00:14:59,791 --> 00:15:01,958 -రోడియో అయిపోయిన వెంటనే, పోదాం. -దేవుడా. 146 00:15:02,041 --> 00:15:05,250 లేదు! మీ కుటుంబం నిన్ను ఎప్పుడూ వారి వైపు లాక్కుంటారు. 147 00:15:05,333 --> 00:15:07,541 అది పర్వాలేదు. 148 00:15:08,458 --> 00:15:11,583 కానీ అదే నిజమైతే నేను నీతో ఉండలేను. 149 00:15:12,666 --> 00:15:14,291 మరి నీకేం కావాలో చెప్పు. 150 00:15:14,375 --> 00:15:17,208 -నీ విషయం అర్థం కావడం లేదు. -ఏమిటా విషయం? 151 00:15:20,333 --> 00:15:22,208 నీవు పెర్రీ తప్పును దాస్తున్నావా? 152 00:15:28,625 --> 00:15:30,083 తను అతడిని చంపాడా? 153 00:15:36,375 --> 00:15:37,583 లేదు. 154 00:15:40,041 --> 00:15:44,875 లేదు, తనకు దానితో ఏం సంబంధం లేదు. నాకు కూడా. 155 00:15:50,333 --> 00:15:52,333 నీవు దీనిపై అబద్దమాడేటట్లయితే, 156 00:15:55,000 --> 00:15:56,833 నీవెవరో నాకు తెలియదు. 157 00:16:22,291 --> 00:16:24,083 ఛ! అబ్బా! 158 00:16:30,500 --> 00:16:32,000 హే. హలో. ల్యూక్? 159 00:16:32,125 --> 00:16:35,250 అవును. స్పీకర్‌లో ఉన్నారు. నాతో పాటు మా అమ్మ ఉన్నారు. 160 00:16:35,541 --> 00:16:36,958 ఈ రోజు వేన్ ఎలా ఉన్నారు? 161 00:16:37,416 --> 00:16:41,958 అంటే, కదలలేడు, మాట్లాడలేడు, తనంతట తను తినలేడు... బాలేడు. 162 00:16:42,458 --> 00:16:43,875 అది వినడం బాధాకరం. 163 00:16:44,708 --> 00:16:47,625 ఏ పరిస్థితికైనా మమ్మల్ని మేం సిద్ధం చేసుకుంటున్నాం. 164 00:16:47,791 --> 00:16:52,125 సరే. నా ముందు వేన్ వీలునామా తాలుకా తాజా ప్రతి ఉంది. 165 00:16:52,208 --> 00:16:53,583 దానిని పరీశిలిస్తున్నాను. 166 00:16:53,666 --> 00:16:55,375 సరే. దాంట్లో ఏముంది? 167 00:16:56,166 --> 00:17:00,166 వేన్ చనిపోతే, పొలం, వ్యాపార ఆస్తులు, అన్నీ మీ తమ్ముడు 168 00:17:00,250 --> 00:17:02,208 బిల్లీకి చెందాలని కోరుకొంటున్నాడు. 169 00:17:05,000 --> 00:17:07,958 హాయ్, నేను పట్రిషియా. 170 00:17:08,500 --> 00:17:09,916 హా, హలో. 171 00:17:10,000 --> 00:17:11,833 -చాలా కాలమైంది. -అవును. 172 00:17:11,916 --> 00:17:14,500 -ఇవి కష్టమైన పరిస్థితులు. -అవును. 173 00:17:14,583 --> 00:17:17,666 అయినా, ఇది ఆశ్చర్యకరమైన విషయం. 174 00:17:18,666 --> 00:17:22,875 తెలుసు. వీలునామా అమలు కాలేదు కానీ వేన్ కోరికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 175 00:17:22,958 --> 00:17:25,375 అర్థం చేసుకోగలం. తాజా ప్రతి చూడాలనుకుంటున్నాం. 176 00:17:25,458 --> 00:17:28,208 అది ఆమోదించబడలేదని తెలుసు. మాకో కాపీని పంపగలరా? 177 00:17:28,291 --> 00:17:29,500 -సరే. -ఈ రోజే. 178 00:17:30,000 --> 00:17:32,416 ధన్యవాదాలు. మీతో మాట్లాడటం బాగుంది. 179 00:17:47,208 --> 00:17:48,708 -అదీ అలాగా. -క్షమించండి. 180 00:17:48,958 --> 00:17:50,791 ఆఫీసు పనులు. హాయ్, బుజ్జి తల్లీ. 181 00:17:52,333 --> 00:17:54,958 కరోనర్ నివేదిక పరిశీలించాను ఇంకా... 182 00:17:55,041 --> 00:17:56,791 సాండ్‌బాక్స్ దగ్గరికి వెళదాం. 183 00:17:57,333 --> 00:17:58,916 సరే. పద. 184 00:18:00,125 --> 00:18:03,083 క్షమించు, ఈ కేసు నన్ను చికాకు పెడుతోంది. నేను... 185 00:18:05,291 --> 00:18:08,250 దీన్ని పరిష్కరించడంలో ఒక అడుగు ముందుకెళ్ళాను, 186 00:18:08,333 --> 00:18:10,916 ఈ నివేదిక తప్ప మిగతావన్నీ సరిపోయాయి. 187 00:18:11,000 --> 00:18:11,875 ఆపు. 188 00:18:14,375 --> 00:18:16,541 ఈ చెత్త కేసు గురించి నేను పట్టించుకోను. 189 00:18:18,000 --> 00:18:21,166 అక్కడ నాకు ఓ తోలుబొమ్మలా అనిపించింది. 190 00:18:21,291 --> 00:18:23,250 మనం ఊరికే దీంట్లోకి లాగబడ్డాం... 191 00:18:23,333 --> 00:18:25,750 నాకు నీ మద్దతు కావాలి. ఈ ప్రచారం. ఈ కేసు... 192 00:18:25,833 --> 00:18:30,000 ఈ ప్రచారంలో గెలవడం అంటే నీ కుటుంబాన్ని అవమానించడమే అయితే 193 00:18:30,083 --> 00:18:32,500 అలాంటిదానికి నేను మద్దతు ఇవ్వదలచుకోలేదు. 194 00:18:34,625 --> 00:18:35,625 సరే. 195 00:18:47,083 --> 00:18:49,458 లాయర్ విషయం నేను చూసుకుంటాను. ఇది పోతుందిలే. 196 00:18:49,541 --> 00:18:50,958 బిల్లీకి ఎప్పటికీ తెలియదు. 197 00:18:51,041 --> 00:18:53,250 ఇది అమలు కాలేదు. చట్టపరమైన అధికారం లేదు. 198 00:18:53,333 --> 00:18:54,291 నాకు తెలియదు. 199 00:18:54,375 --> 00:18:56,500 బాబూ, బిల్లీ సమర్థుడు కాడు. 200 00:18:58,041 --> 00:18:59,416 -నీవు సమర్థుడవు. -సరే. 201 00:19:01,208 --> 00:19:03,208 -నీవు సమర్థుడవు. అవును. -అవును. 202 00:19:04,833 --> 00:19:08,125 నేను వెళ్ళేది కొద్ది రోజులకే. ప్రయోజనం పూర్తయ్యే వరకే. 203 00:19:09,000 --> 00:19:11,166 -ఆస్పెన్‌కే. దూరం కాదులే. -పర్వాలేదు. 204 00:19:11,250 --> 00:19:13,833 ఏంటి? దేవుడా. నా డ్రెస్ పాడుచేయొద్దు. 205 00:19:14,458 --> 00:19:17,375 -డ్రెస్ పాడు చేస్తే, నాకు కోపమొస్తుంది. -పాడు చేయను. 206 00:19:17,458 --> 00:19:19,125 సరే. ఇక చాలు. 207 00:19:20,791 --> 00:19:22,708 -లవ్ యు. -సరే. నీవెవరు, ఐదు? 208 00:19:23,250 --> 00:19:24,375 రెండు. 209 00:19:30,750 --> 00:19:32,000 భలే ఉంది. 210 00:19:48,750 --> 00:19:50,541 నాన్న కోసం కణుజు తీసుకొస్తాను. 211 00:20:38,000 --> 00:20:40,000 నీకొకటి చూపించాలి. 212 00:20:46,791 --> 00:20:47,875 సరే. 213 00:21:01,291 --> 00:21:04,541 ఒకప్పుడు, చాలా కాలం క్రితం, 214 00:21:06,041 --> 00:21:08,250 ఓ యువ జ్యోతిష్యుడు ఉండేవాడు. 215 00:21:09,208 --> 00:21:10,875 ఆయన నేల మీద నడుస్తాడు, 216 00:21:12,208 --> 00:21:13,791 పైన ఆకాశం వైపు చూస్తూ , 217 00:21:14,458 --> 00:21:17,708 స్వర్గపు కదలికను చూసి ఆశ్చర్యపోతూ నేల మీద నడిచేవాడు. 218 00:21:17,791 --> 00:21:22,375 అతని కళ్ళు ఎల్లప్పుడూ తన పైన ఉన్న దానిపైనే స్థిరంగా ఉండేవి, 219 00:21:24,291 --> 00:21:28,541 ఎంతగా అంటే, అది తరచూ, 220 00:21:32,666 --> 00:21:35,375 నడిచేటప్పుడు తడబడేవాడు. 221 00:21:38,000 --> 00:21:39,333 ఒక రోజు, 222 00:21:40,583 --> 00:21:45,125 తడబడుతున్న జ్యోతిష్యుడు జారిపోయి, 223 00:21:46,083 --> 00:21:49,541 ఒక బావిలో పడిపోయాడు. 224 00:21:51,000 --> 00:21:54,958 వెంటనే, అతని తెలివైన ముసలి అమ్మ, 225 00:21:55,708 --> 00:21:58,375 బావి దిగువన అతడిని కనుగొంది. 226 00:21:59,541 --> 00:22:01,041 ఆమె తనతో ఇలా చెప్పింది, 227 00:22:03,458 --> 00:22:04,666 "సరే, 228 00:22:07,375 --> 00:22:10,666 "నీ పాదాల దగ్గర ఏముందో చూడలేని వాడివి 229 00:22:12,333 --> 00:22:18,333 "స్వర్గంలో ఏముందో అని ఎలా తెలుసుకోవాలని అనుకుంటున్నావు?" 230 00:23:08,708 --> 00:23:10,500 అబ్బా, ఛ! 231 00:23:21,000 --> 00:23:23,250 మీ బామ్మను చూశావా? 232 00:23:23,333 --> 00:23:25,000 చర్చికి వెళ్ళిననాటి నుండి చూడలేదు. 233 00:23:25,750 --> 00:23:28,000 కుక్కలను వాగు దగ్గరకు తీసుకెళ్లిందేమో. 234 00:23:30,750 --> 00:23:32,000 బహుశా అయి ఉండవచ్చు. 235 00:23:37,125 --> 00:23:38,541 శాండ్విచ్ కావాలా? 236 00:23:39,666 --> 00:23:40,958 వద్దు, ధన్యవాదాలు. 237 00:23:42,125 --> 00:23:44,333 తను ఎక్కడికి వెళ్లిందో చూసి వస్తాను. 238 00:23:49,541 --> 00:23:50,833 నీవు సాధించావు. 239 00:23:55,833 --> 00:23:58,958 సరే. సరే. 240 00:24:01,083 --> 00:24:02,375 సరే. 241 00:24:50,833 --> 00:24:52,000 సిసిలియా. 242 00:24:54,791 --> 00:24:55,833 చెప్పండి? 243 00:24:57,708 --> 00:24:58,833 నేను లోపలికి రావచ్చా? 244 00:25:01,708 --> 00:25:02,833 ఒంటరిగా ఉండాలనుంది. 245 00:25:08,208 --> 00:25:09,500 ఏం చేస్తున్నావు? 246 00:25:12,375 --> 00:25:13,333 బానే ఉన్నావా? 247 00:25:23,041 --> 00:25:24,166 హే... 248 00:25:29,750 --> 00:25:32,875 మనం జూబిలీ డేస్‌కు వెళ్ళినరోజులు గుర్తున్నాయా నీకు? 249 00:25:36,375 --> 00:25:38,375 అది పెర్రీకి ముందు అనుకుంటా. 250 00:25:38,458 --> 00:25:42,083 నీవు అందమైన దారిలో వెళ్లాలనుకున్నందుకు ఓ ప్రత్యేక దారి కనిపెట్టాను. 251 00:25:42,166 --> 00:25:43,708 మ్యాప్ ఒళ్ళో పెట్టుకున్నావు. 252 00:25:46,333 --> 00:25:49,000 అది సరైన దారి కాదని నీవు చెబుతూ ఉన్నావు. 253 00:25:52,583 --> 00:25:55,875 నేనేమో "భయపడొద్దు, మనం బానే ఉన్నాం" అని చెప్పాను. 254 00:26:02,625 --> 00:26:04,375 మనం ఎంతగా దారి తప్పామంటే, 255 00:26:12,291 --> 00:26:14,250 నీవు దిశల కోసం అడగవు. 256 00:26:15,750 --> 00:26:20,166 కానీ నీవు సరైన దారి కనిపెట్టి, మనల్ని అక్కడికి చేర్చావు. 257 00:26:22,875 --> 00:26:25,000 దాని గురించి ఒక్కమాటైనా మాట్లాడలేదు. 258 00:26:31,875 --> 00:26:33,916 నీవు లేకుంటే నేను నిస్సహాయంగా అవుతాను. 259 00:26:37,958 --> 00:26:39,791 ఇది పూర్తిగా నిజం. 260 00:26:50,541 --> 00:26:53,958 నాకు...నాకు నిజంగా ఏకాంతం కావాలి. 261 00:27:02,916 --> 00:27:04,041 సరే. 262 00:27:32,083 --> 00:27:34,958 పడమర పొలం గురించి నీ ఆలోచన సరైనది, నాన్నా. 263 00:28:16,583 --> 00:28:19,625 నా దగ్గర డబ్బు లేదు, బట్టలు లేవు, ఉండడానికి చోటు లేదు. 264 00:28:19,708 --> 00:28:23,083 అది నీకు సంబంధంలేని విషయం. నీ పని డబ్బు పంపడం. 265 00:28:23,208 --> 00:28:27,000 మా దగ్గర లామోట్రిజిన్ స్టాక్‌లో లేదు, జనరిక్ పరవాలేదా? 266 00:28:27,083 --> 00:28:30,458 తప్పకుండా జెన్నిఫర్, నీకేది వీలయితే అది. నా మెదడే కదా... 267 00:28:32,666 --> 00:28:33,708 రూమ్ 210. 268 00:28:36,500 --> 00:28:37,583 నేను నిన్ను కలవాలి. 269 00:28:39,208 --> 00:28:40,750 లేదు, లేదు, లేదు, వెంటనే. 270 00:29:30,250 --> 00:29:32,458 అది జరగేలేదని నేనడం లేదు, 271 00:29:32,541 --> 00:29:35,958 నేనేమంటున్నానంటే... మా కుటుంబం చాలా బాధలు పడింది, 272 00:29:37,000 --> 00:29:38,958 మా నాన్న చాలా ఒత్తిడిలో ఉన్నాడు... 273 00:29:39,041 --> 00:29:40,416 తను ఒత్తిడిలో ఉన్నాడా? 274 00:29:40,500 --> 00:29:42,666 అది ఎవరి తప్పిదం? దానికి ఆయనే కారణం. 275 00:29:42,750 --> 00:29:46,291 హత్య గురించి మాట్లాడుతున్నాను. హత్యాయత్నం, దానిని సమర్థించలేవు. 276 00:29:46,375 --> 00:29:47,625 నేను ప్రయత్నిస్తున్నా... 277 00:29:47,708 --> 00:29:51,333 మీ నాన్న నియంత్రణ కోల్పోయాడు, తన కళ్ళు క్రూరంగా ఉన్నాయి. 278 00:29:51,416 --> 00:29:53,708 ఇంకొంచెం కాఫీ తీసుకొస్తారా? 279 00:29:55,708 --> 00:29:59,166 ట్రెవర్‌కి జరిగింది ఇదే అయితే నేను ఆశ్చర్యపోను. 280 00:29:59,250 --> 00:30:01,625 అతను ఏదో చేసి లేదా ఏదో అని, రెచ్చగొడితే, 281 00:30:01,750 --> 00:30:02,958 మీ నాన్న నియంత్రణ తప్పాడు 282 00:30:03,041 --> 00:30:06,250 -మీకు ఇంకొంచెం కావాలా... -అవును, అవును, అవును. 283 00:30:08,291 --> 00:30:09,500 వద్దు. ధన్యవాదాలు. 284 00:30:13,375 --> 00:30:15,458 ఇది మీకు కష్టంగా ఉంటుందని తెలుసు, 285 00:30:16,166 --> 00:30:17,416 నేను అర్థం చేసుకుంటాను. 286 00:30:18,833 --> 00:30:19,958 అర్థం చేసుకుంటాను. 287 00:30:20,791 --> 00:30:23,250 మనం ఒకేలా ఆలోచిస్తాం, మీకనిపించడం లేదా? 288 00:30:26,375 --> 00:30:27,416 అవును. 289 00:30:29,125 --> 00:30:30,125 నాకు అనిపిస్తుంది. 290 00:30:31,416 --> 00:30:33,500 అందుకే మీకు సాయం చేయాలని చూస్తున్నా. 291 00:30:34,250 --> 00:30:38,791 జరుగుతున్న విషయాలతో మీకు సంబంధం ఉంది. 292 00:30:40,041 --> 00:30:42,416 వాటితో నాకు సంబంధం ఉంది. 293 00:30:42,958 --> 00:30:45,291 ఇంకా వాటితో రెబెక్కాకు సంబంధం ఉంది. 294 00:30:50,750 --> 00:30:54,458 మీ స్వంత కుటుంబంలో ఈ రకమైన గోప్యతను అంగీకరించడం కష్టమని తెలుసు. 295 00:30:54,541 --> 00:30:57,208 కానీ ఇది తప్పనిసరి. మీరు అంగీకరించడం తప్పనిసరి. 296 00:30:59,500 --> 00:31:01,875 అంటే, రాయల్ దీన్ని మళ్ళీ ప్రయత్నిస్తే... 297 00:31:02,666 --> 00:31:05,125 నేను ఏమీ చేయలేను. నేను ఏం చేయాలి? 298 00:31:05,208 --> 00:31:08,458 -హే, నీవేం... -లేదు, మీ నాన్న చావమని వదిలేసాడు. 299 00:31:08,583 --> 00:31:10,625 అది భయంకరంగా ఉండింది, 300 00:31:11,291 --> 00:31:12,791 కానీ అది... 301 00:31:13,666 --> 00:31:15,541 విముక్తి కలిగించేదిగా ఉండింది. 302 00:31:17,791 --> 00:31:19,333 మీకొకటి తెలుసా? 303 00:31:20,750 --> 00:31:22,291 అది స్పష్టత. 304 00:31:24,375 --> 00:31:26,833 అది అదే, స్పష్టత. 305 00:31:28,333 --> 00:31:32,333 ఇది కొత్త ఆరంభం, 306 00:31:33,041 --> 00:31:36,083 ఏం చేస్తే బాగుంటుందంటే, ఏం చేస్తే చాలా బాగుంటుందంటే, 307 00:31:36,166 --> 00:31:39,166 షెరీఫ్ దగ్గరకెళ్ళి, జరిగిందంతా చెప్పేయడం. 308 00:31:39,250 --> 00:31:40,541 రాయల్ ట్రెవర్‌ను చంపాడు. 309 00:31:40,625 --> 00:31:44,333 తను శవాన్ని పడేయడం నేను చూసాను. నా కళ్ళతో స్వయంగా చూసాను. 310 00:31:44,625 --> 00:31:47,125 కాబట్టి ఆ పని మీరు చేయాలి, నేను చేస్తాను. 311 00:31:47,208 --> 00:31:48,458 నెమ్మదిగా. 312 00:31:48,541 --> 00:31:50,083 -అది వ్యాపింపచేయాలి. -నిదానంగా. 313 00:31:50,166 --> 00:31:51,333 ఇక నెమ్మదించు. 314 00:31:51,416 --> 00:31:53,416 అదంతా షెరీఫ్‌కు చెప్పేసేయ్. 315 00:31:55,291 --> 00:31:56,958 దీంట్లోకి పోలీసులు వద్దు. 316 00:31:58,625 --> 00:32:00,375 దీన్ని నేను చూసుకోగలను, సరేనా? 317 00:32:03,375 --> 00:32:04,500 సరే. 318 00:32:05,625 --> 00:32:06,583 సరే. 319 00:32:12,041 --> 00:32:14,875 అది నిన్ను కలవడానికి సాయం చేస్తుందని నాకు తెలుసు. 320 00:32:15,625 --> 00:32:16,500 నాకు తెలుసు. 321 00:32:18,041 --> 00:32:19,666 ఇదొక కొత్త ఆరంభం. 322 00:32:24,208 --> 00:32:26,125 కొత్త ఆరంభం. 323 00:33:51,750 --> 00:33:52,833 అది మరణమా? 324 00:34:02,250 --> 00:34:03,333 మరి ఏంటి? 325 00:34:07,250 --> 00:34:08,916 అది కాలం, బిల్లీ. 326 00:34:12,000 --> 00:34:13,541 అదంతా కాలం. 327 00:34:15,416 --> 00:34:17,875 అది అలా కూర్చొని, మన కోసం వేచి ఉంది. 328 00:34:20,916 --> 00:34:23,875 ఇక్కడ జరిగే అన్నిటికీ క్రమ వరుస ఉంది. 329 00:34:24,125 --> 00:34:26,208 అది రోజురోజుకు మరింత స్పష్టమవుతుంది. 330 00:34:27,291 --> 00:34:31,166 నెమ్మదిగా, కానీ ఖచ్చితంగా 331 00:34:34,250 --> 00:34:37,500 ఆ ప్యాటర్న్ అన్ని నా దారిలోకి పంపుతుంది. 332 00:35:01,750 --> 00:35:03,875 -నేను కప్పులు తెస్తావా, రెట్? -సరే. 333 00:35:16,791 --> 00:35:17,875 భోజనం సిద్ధంగా ఉంది. 334 00:35:32,916 --> 00:35:33,916 ప్రియమైన తండ్రీ... 335 00:35:54,083 --> 00:35:55,375 ఏంటి, పెర్రీ? 336 00:35:58,041 --> 00:35:59,250 నేను నేరం అంగీకరించాను. 337 00:35:59,666 --> 00:36:02,875 నేరం అంగీకరించావా? దేని గురించి ఒప్పుకోవాలి? 338 00:36:03,000 --> 00:36:04,458 ఏం మాట్లాడుతున్నావు? 339 00:36:04,541 --> 00:36:06,583 నేను షెరీఫ్‌కు ఉత్తరం పంపాను. 340 00:36:07,125 --> 00:36:09,000 దానంతటకీ నింద నేను తీసుకున్నాను. 341 00:36:09,500 --> 00:36:11,333 మిగతా అందరూ సమస్య నుండి బయటపడ్డారు. 342 00:36:14,333 --> 00:36:15,166 హే. 343 00:36:16,833 --> 00:36:19,416 పెర్రీ. నిన్ను కాపాడడానికి ఇంత చేసాక కూడా. 344 00:36:19,541 --> 00:36:21,333 నిన్ను కాపాడాలని నాపై నిందవేసుకున్నా 345 00:36:21,666 --> 00:36:24,291 అందరిని కాపాడాలని. ఇక మీరందరూ సురక్షితం. 346 00:36:24,375 --> 00:36:27,666 పోలీసులు ఇప్పుడు ఏమి కనుగొంటారో చెప్పలేము. 347 00:36:27,750 --> 00:36:29,166 ఏమంటున్నావు? 348 00:36:29,291 --> 00:36:30,916 -పైకి వెళ్ళు. -ఆపు. ఇక వెళ్ళు! 349 00:36:31,875 --> 00:36:33,083 ఛత్! 350 00:36:33,166 --> 00:36:35,125 -బహుశా అమ్మానాన్న కాపాడబడతారు. -లేదు. 351 00:36:35,208 --> 00:36:37,958 బార్ నుండి మనం కలిసే వచ్చామని షెరీఫ్‌కు తెలుసు. 352 00:36:38,041 --> 00:36:41,416 నిన్ను కాపాడటానికి నేనేం త్యాగం చేసానో నీకు తెలియదు. 353 00:36:41,500 --> 00:36:43,833 -క్షమించు. -నన్ను క్షమించమని అడగొద్దు. 354 00:36:43,916 --> 00:36:46,625 నిన్ను రెబెక్కా వదిలేయడంలో ఆశ్చర్యం లేదు, వెధవా. 355 00:36:46,750 --> 00:36:49,708 నీ కారణంగానే అమీకి అమ్మ లేకుండా పోయింది. 356 00:36:52,291 --> 00:36:54,500 అది వాడి ఉద్దేశ్యంకాదు. పట్టించుకోవద్దు! 357 00:36:54,625 --> 00:36:55,875 లేదు, నాన్నా. లేదు. 358 00:36:56,000 --> 00:36:57,291 రా. వీడిని పట్టుకో. 359 00:36:57,416 --> 00:36:59,958 -రా. వీడిని పట్టుకో. -నేను తనను పట్టుకోలేను. 360 00:37:00,166 --> 00:37:02,083 -పెర్రీ. -సరే, ఇటు రా, నీవు... 361 00:37:02,250 --> 00:37:03,583 వద్దు! 362 00:37:03,875 --> 00:37:04,916 రాయల్! 363 00:37:05,000 --> 00:37:06,541 లోపలకు వెళ్ళు! 364 00:37:06,625 --> 00:37:07,750 తనను వదిలేయ్. 365 00:37:12,458 --> 00:37:13,708 -బానే ఉన్నావా? -హా. 366 00:37:13,833 --> 00:37:15,083 బానే ఉన్నావా? 367 00:37:17,500 --> 00:37:18,708 లేదు, పెర్రీ. 368 00:37:18,791 --> 00:37:20,375 -రా, రెట్. -దాన్ని కింద పడేయ్. 369 00:37:20,458 --> 00:37:21,708 నీకు కావాలా? 370 00:37:21,791 --> 00:37:25,333 దీన్ని తీసుకొని, పొడువు. లోపలికి పొడిచేయ్. రా, వెధవ. 371 00:37:25,416 --> 00:37:27,625 -మాకు అదే మేలు. -నన్ను చంపుతావా? 372 00:37:27,750 --> 00:37:30,250 -పెర్రీ. -అది నాన్న కోసం చేశాను! 373 00:37:30,375 --> 00:37:31,708 ఏంటి? 374 00:37:32,416 --> 00:37:35,333 ఆ పని నాన్న కోసం చేశాను. ఆటమ్ షెరీఫ్‌కు చెప్పబోయింది. 375 00:37:35,416 --> 00:37:38,333 -ఏమన్నావు? -ఆటమ్ పోలీసుల దగ్గరకు వెళ్ళబోయింది. 376 00:37:38,500 --> 00:37:41,083 -వాళ్ళకు ఏం చెప్పడానికి? -ఆమె ఏం చెబుతుందంటే 377 00:37:41,166 --> 00:37:45,583 నీవు తనను చంపాలని చూసావని. తను నిన్ను ట్రెవర్ శవంతో చూసిందని. 378 00:37:45,666 --> 00:37:48,458 తనకు దూరంగా ఉండమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? 379 00:37:48,541 --> 00:37:50,125 నీకు ఎన్నిసార్లు చెప్పాను? 380 00:37:57,250 --> 00:37:58,083 దయచేసి సాయంచేయండి 381 00:38:03,583 --> 00:38:04,500 అమీ. 382 00:40:57,041 --> 00:40:59,041 ఉపశీర్షికలు అనువదించినది రాజశేఖర్ రావు 383 00:40:59,125 --> 00:41:01,125 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత