1 00:00:16,808 --> 00:00:20,312 ష్మికాగో 2 00:00:33,992 --> 00:00:36,411 క్రాట్ క్లబ్ 3 00:00:36,995 --> 00:00:40,165 జోష్ ఇంకా మెల్ కి ఎలాంటి సందేహం లేదు 4 00:00:40,916 --> 00:00:44,878 ఇక బయటపడే సమయం ఇదే అని 5 00:00:45,671 --> 00:00:50,467 ఒకసారి తీర్పు వెలువడిన తరువాత ఇద్దరూ బ్రిడ్జ్ దగ్గరకు పారిపోయారు 6 00:00:50,467 --> 00:00:56,974 కానీ వారు మరొక వైపుకు వెళ్లగలరా? 7 00:01:00,352 --> 00:01:01,186 అద్భుతం. సరే. 8 00:01:01,186 --> 00:01:04,565 ఒకటి చెప్పనా? నాకు ఆ కారు అంటే మొదటి నుండి చిరాకే. మనం నడుద్దాం. 9 00:01:05,315 --> 00:01:08,151 - సరే. నడుద్దాం. - సరే. 10 00:01:08,151 --> 00:01:09,486 అప్పుడే వెళ్ళిపోతున్నారా? 11 00:01:09,486 --> 00:01:11,738 - అవును. మీ సహాయానికి థాంక్స్. - అవును. 12 00:01:11,738 --> 00:01:15,409 - కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. - ఎంజాయా? ఎంజాయా? 13 00:01:15,409 --> 00:01:17,411 వద్దు, మెల్, దయచేసి వ్యాఖ్యాతతో గొడవ పడకు. 14 00:01:17,411 --> 00:01:18,996 సరదా ఎలా ఉంటుందో చెప్తా విను. 15 00:01:18,996 --> 00:01:22,416 ష్మిగడూన్. ష్మిగడూన్ సరదాగా ఉండేది. 16 00:01:22,416 --> 00:01:24,168 అందమైన డ్రెస్ లు వేసుకునేవారు 17 00:01:24,168 --> 00:01:25,460 పిల్లలు ట్యాప్ డాన్స్ వేసేవారు 18 00:01:25,460 --> 00:01:28,213 అపారమైన ప్రేమ సొరంగంలో రొమాంటిక్ షికారులు చేసేవారం. 19 00:01:28,213 --> 00:01:29,381 అవునా? 20 00:01:29,381 --> 00:01:34,303 అందరూ సంతోషంగా, చింత లేకుండా హాయిగా ఉండేవారు. 21 00:01:34,303 --> 00:01:38,098 కానీ ఈ ప్రదేశం? ఇలా అంటున్నందుకు బాధగానే ఉంది, కానీ ఇక్కడ సరదాగా ఏమీ లేదు. 22 00:01:38,098 --> 00:01:39,349 ఏమో. 23 00:01:39,349 --> 00:01:42,060 చూడడానికి నువ్వు క్లబ్ లో ఆ స్టేజి మీద చాలా ఎంజాయ్ చేసినట్టు కనిపించావు. 24 00:01:42,060 --> 00:01:47,107 అవును, సరే. ఏదో ఉత్కంఠతో కొంచెం అలా అనిపించింది. 25 00:01:47,107 --> 00:01:48,567 ఆధారాలను కనిపెట్టడం. 26 00:01:48,567 --> 00:01:49,985 నువ్వు చేసిన ఆ డిటెక్టివ్ పని. 27 00:01:50,485 --> 00:01:51,528 నేను ఆ పనిని చేయడానికి కారణం 28 00:01:51,528 --> 00:01:53,947 జోష్ ప్రాణాలు అపాయంలో ఉన్నాయి కాబట్టే. 29 00:01:53,947 --> 00:01:57,451 కానీ ఇప్పుడు తను సురక్షితంగా ఉన్నాడు కాబట్టి, మేము ఇక్కడి నుండి పోతున్నాం! 30 00:01:57,451 --> 00:01:58,535 బై. 31 00:01:58,535 --> 00:02:00,037 సరే. అయితే వెళ్ళండి. 32 00:02:01,330 --> 00:02:02,331 టచ్ లో ఉండండి. 33 00:02:02,331 --> 00:02:03,498 అదేం జరగదు. 34 00:02:11,965 --> 00:02:13,675 ష్మికాగోకి స్వాగతం 35 00:02:13,675 --> 00:02:14,760 లేదు. 36 00:02:15,844 --> 00:02:19,348 ఆ తర్వాత జోష్ ఇంకా మెలిస్సాలు వారు ఇంకా ష్మికాగోలోనే ఉన్నామని తెలుసుకున్నారు. వాహ్-వాహ్. 37 00:02:20,015 --> 00:02:21,850 మీరు అదే నిజమైన సంతోషకరమైన ముగింపు అనుకున్నారా? 38 00:02:21,850 --> 00:02:24,853 నువ్వు చేయని ఒక హత్య కేసులో నీ మీద ఉన్న నేరారోపణను కొట్టేస్తే ఇంటికి పోవచ్చు అనుకున్నారా? 39 00:02:24,853 --> 00:02:28,023 - అవును, ఆ విషయమై మేము చాలా సంతోషపడ్డాం. - అది సంతోషకరమైన ముగింపు ఎలా కాదు? 40 00:02:29,525 --> 00:02:31,527 మీరిద్దరూ సంతోషం గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 41 00:02:31,527 --> 00:02:33,278 అవునా? సరే. 42 00:02:33,278 --> 00:02:36,073 - నువ్వు అన్నీ తెలిసిన మహా జ్ఞానివి కాబట్టి... - థాంక్స్. 43 00:02:36,073 --> 00:02:39,451 ...ఇక్కడి నుండి పోవాలంటే మేము ఏం చేయాలో కొంచెం మాకు చెప్తావా? 44 00:02:39,451 --> 00:02:41,370 - మీకు నిజంగా తెలుసుకోవాలని ఉందా? - అవును! 45 00:02:46,250 --> 00:02:47,251 మీరు... 46 00:02:49,461 --> 00:02:50,712 అది సొంతంగా కనిపెట్టాలి! 47 00:02:51,296 --> 00:02:52,506 సరే, ఇది ఏం బాలేదు. 48 00:02:52,506 --> 00:02:56,510 మీరు తెలివైనవాళ్ళం అనుకున్నారా? అయితే ఇక్కడే ఉండిపోతారు 49 00:02:57,135 --> 00:03:00,973 కదలలేకుండా 50 00:03:00,973 --> 00:03:07,521 ష్మికాగో 51 00:03:07,521 --> 00:03:08,647 నువ్వు ఏం సహాయం చేయడం లేదు! 52 00:03:08,647 --> 00:03:10,315 మీరు కూడా. 53 00:03:10,315 --> 00:03:11,942 అంటే ఏంటి నీ ఉద్దేశం? 54 00:03:13,902 --> 00:03:14,903 మనం ఇప్పుడు ఏం చేయాలి? 55 00:03:16,029 --> 00:03:17,865 - నాకు తెలీదు. - నన్ను క్షమించు. 56 00:03:17,865 --> 00:03:20,450 ఇదంతా నా తప్పే. ఇక్కడికి రావాలన్నది నా ఐడియా. 57 00:03:20,450 --> 00:03:23,495 లేదు, నువ్వు సహాయం చేయాలని చూశావు అంతే, 58 00:03:23,495 --> 00:03:25,372 కానీ నేను సహాయం పొందగలనో లేదో కూడా తెలీదు. 59 00:03:25,372 --> 00:03:27,165 మెల్, అలా అనకు. 60 00:03:27,165 --> 00:03:31,670 లోపం నీలో లేదు. ఇక్కడ ఉన్న వారందరూ విచారంలోనే ఉన్నారు. 61 00:03:33,922 --> 00:03:34,756 ఆగు. 62 00:03:35,799 --> 00:03:37,801 - బహుశా అదేనేమో. - ఏంటి? 63 00:03:37,801 --> 00:03:40,679 మనం బ్రిడ్జ్ ని దాటలేకపోవడానికి కారణం బహుశా సంతోషకరమైన ముగింపు కేవలం మనకు మాత్రమే అవసరం కాదేమో. 64 00:03:40,679 --> 00:03:42,931 బహుశా అది ఇక్కడ అందరికీ కావాలేమో. 65 00:03:44,183 --> 00:03:47,186 వ్యాఖ్యాత ఇప్పుడే మనం సహాయం చేయడం లేదు అన్నాడు. 66 00:03:47,186 --> 00:03:48,687 బహుశా అదే క్లూ ఏమో. 67 00:03:49,438 --> 00:03:53,108 బహుశా మనం ఇతరులు కూడా సంతోషాన్ని పొందుకోవడానికి సహాయం చేయాలేమో. 68 00:03:54,234 --> 00:03:55,944 అవును, అదే అయ్యుంటుంది. 69 00:03:57,196 --> 00:04:00,699 కానీ మనల్ని మనమే సంతోషపరచుకోలేకపోతున్నాం, 70 00:04:00,699 --> 00:04:02,784 ఇక ఇతరులకు సంతోషాన్ని ఎలా అందించగలం? 71 00:04:06,538 --> 00:04:08,916 {\an8}జెన్నీ - డూలి - క్రాట్ - టోపర్ 72 00:04:12,044 --> 00:04:14,046 అంటే సంతోషం అంటే ఏంటి? 73 00:04:14,046 --> 00:04:16,048 ఆ విషయంలో మనం ఇంకొకరికి ఎలా దారి చూపగలం? 74 00:04:16,048 --> 00:04:17,757 - మెల్, అది... - లేదు. నేను నిజంగా అంటున్నాను. 75 00:04:17,757 --> 00:04:19,635 మనం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం, కదా? 76 00:04:19,635 --> 00:04:22,596 మెడ్ స్కూల్ కి వెళ్లడం, పెళ్లి చేసుకోవడం, మంచి ప్రాంతంలో ఇల్లు తీసుకోవడం, 77 00:04:22,596 --> 00:04:26,558 వాటి ద్వారా మనకు సంతోషం ఉంటుందనే కదా. కానీ మనం సంతోషంగా లేము. 78 00:04:27,518 --> 00:04:31,188 మరి, మనం ఎక్కడ తప్పు చేశాము? ఇక్కడ ఉన్న అందరూ ఎక్కడ తప్పు చేశారు? 79 00:04:31,188 --> 00:04:34,316 మనం తప్పు చేశాము అని నేను అనుకోవడం లేదు. అది... నాకు తెలీదు. జీవితం కష్టమైంది. 80 00:04:34,316 --> 00:04:35,400 సరే, కానీ ఎందుకు? 81 00:04:35,901 --> 00:04:40,364 ఎందుకు ఇంత కష్టంగా ఉంది? సులభంగా ఎందుకు లేదు? 82 00:04:40,364 --> 00:04:42,574 ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. 83 00:04:46,995 --> 00:04:50,707 {\an8}ఇక్కడ ముఖ్య పాత్ర డూలిదే అని నాకు ఎందుకో అనిపిస్తుంది. 84 00:04:51,208 --> 00:04:52,334 డూలి? 85 00:04:52,334 --> 00:04:55,629 {\an8}అతనే ఇక్కడి కసాయి వాడు, అలాగే జెన్నీ వాళ్ళ నాన్న. 86 00:04:56,296 --> 00:04:59,007 {\an8}పగ తీర్చుకుంటే సంతోషంగా ఉండగలను అని అనుకుంటున్నాడు, 87 00:04:59,007 --> 00:05:02,803 కానీ బహుశా జెన్నీతో తిరిగి ఒకటి కావడమే అతనికి కావాలేమో, 88 00:05:03,303 --> 00:05:06,640 {\an8}అప్పుడు అతను తాను నిరపరాధిని అని వివరించుకోగలడు, అలాగే ఆమెకు తన తండ్రి తిరిగి దక్కుతాడు. 89 00:05:06,640 --> 00:05:07,933 నేను... 90 00:05:07,933 --> 00:05:12,771 {\an8}అప్పుడు డూలి సంతోషపడతాడు, అలా జరిగితే కోడ్వేల్ సంతోషపడుతుంది, 91 00:05:12,771 --> 00:05:16,108 {\an8}అప్పుడు జెన్నీ కూడా సంతోషపడుతుంది, ఆ తర్వాత క్రాట్ విచారపడతాడు, 92 00:05:17,109 --> 00:05:20,028 అది జరిగితే అందరూ సంతోషపడతారు. 93 00:05:20,028 --> 00:05:22,698 - చూశావా? అంతే. అందరూ సంతోషపడతారు. - అవును. 94 00:05:22,698 --> 00:05:27,160 - కానీ మన పని ఇంతకంటే పెద్దదై ఉంటే? - అంటే ఎలా? 95 00:05:27,160 --> 00:05:30,706 బహుశా మనం బిడ్డగా ఉన్న హిట్లర్ ని చంపాలేమో. 96 00:05:31,373 --> 00:05:32,916 - ఏంటి? - బిడ్డగా ఉన్న హిట్లర్ ని చంపాలేమో. 97 00:05:34,668 --> 00:05:37,963 అంటే, నువ్వు ఇది అసలు ఏ ఏడాది అని అనుకుంటున్నావు? 98 00:05:37,963 --> 00:05:39,298 ఏమో. నాకు అస్సలు తెలీడం లేదు. 99 00:05:39,298 --> 00:05:42,593 సరే, కానీ మనం ఎవరినీ చంపేది లేదు, సరేనా? నిన్ను ఇప్పుడే జైలు నుండి విడిపించాము. 100 00:05:42,593 --> 00:05:44,094 తెలుసు. నేను ఆలోచిస్తున్నాను అంతే. 101 00:05:44,094 --> 00:05:46,013 - సరే. ఒకటి చెప్పనా? అందుకు చాలా సంతోషం. - అలాగే నేను... 102 00:05:46,013 --> 00:05:49,349 కానీ నా ఉద్దేశంలో ఇది మనం ఇక్కడ ప్రస్తుతానికి కలిసిన ప్రజల పట్ల మాత్రమే వర్తించే విషయం అనిపిస్తోంది. 103 00:05:49,349 --> 00:05:50,809 సరే, అలాగే. 104 00:05:51,727 --> 00:05:53,604 మీ ఇద్దరిలో ఎవరి దగ్గరైనా ఒక సిగరెట్ ఉందా? 105 00:05:53,604 --> 00:05:55,522 లేదు. మాకు ఇంకా సిగరెట్ అలవాటు లేదు. 106 00:05:57,441 --> 00:05:59,276 నువ్వు భలే వాడివి. 107 00:05:59,276 --> 00:06:01,153 ఇక్కడ ఎక్కడో ఒకటి ఉండి ఉండాలి. 108 00:06:03,530 --> 00:06:05,324 - ఏంటి? - వెళ్లి ఆమెతో మాట్లాడు. 109 00:06:06,241 --> 00:06:08,327 - ఏమని చెప్పాలి? - వాళ్ళ నాన్న గురించి ఏదోకటి చెప్పు. 110 00:06:09,119 --> 00:06:11,580 - సరే, అలాగే. - నువ్వు చేయగలవు. 111 00:06:12,956 --> 00:06:15,751 హేయ్, జెన్నీ, ఒక సరదా విషయం చెప్పాలి. 112 00:06:15,751 --> 00:06:18,504 నేను మొన్న ఎవరిని చూశానో గెస్ చెయ్? 113 00:06:18,504 --> 00:06:19,922 మీ నాన్న. 114 00:06:24,009 --> 00:06:25,260 ఇదేదో వింతగా ఉందే. 115 00:06:25,928 --> 00:06:27,971 నిజానికి నాకు తండ్రి అంటూ ఎవరూ లేరు. 116 00:06:28,931 --> 00:06:31,683 చూడు, మీ మధ్య కొన్ని మనస్పర్థలు ఉన్నాయని నాకు తెలుసు... 117 00:06:31,683 --> 00:06:33,560 మనస్పర్థలా? 118 00:06:33,560 --> 00:06:35,312 మా నాన్న మా అమ్మని హత్య చేశాడు. 119 00:06:36,146 --> 00:06:38,649 హత్య చేసి జైలుకి వెళ్ళాడు, నేను అనాథను అయ్యాను, 120 00:06:38,649 --> 00:06:40,901 అప్పటి నుండి నా బాగోగులు నేనే చూసుకోవాల్సి వచ్చింది. 121 00:06:40,901 --> 00:06:43,320 నా జీవితం ఇన్నాళ్లూ ఎలా గడిచిందో నీకు ఏమైనా తెలుసా? 122 00:06:43,820 --> 00:06:44,821 తెలుసా? 123 00:06:45,572 --> 00:06:48,075 నాకు బాధగా ఉంది, జెన్నీ. 124 00:06:48,075 --> 00:06:53,330 నువ్వు ఎంత బాధను అనుభవించావో నేను ఏమాత్రం ఊహించుకోలేను. 125 00:06:54,039 --> 00:06:57,084 కానీ ఒకవేళ మీ నాన్న మీ అమ్మని చంపకపోయి ఉంటే? 126 00:06:57,793 --> 00:07:01,421 ఇన్ని ఏళ్ళు ఆయన ఒక అమాయకుడై, నిన్ను చాలా మిస్ అవుతుంటే అప్పుడు ఏంటి? 127 00:07:01,421 --> 00:07:02,965 మెలిస్సా! ఇక వదిలేయ్. 128 00:07:06,176 --> 00:07:08,011 నాకు నా తండ్రితో ఎలాంటి పని లేదు. 129 00:07:10,138 --> 00:07:13,725 నా మట్టుకైతే, ఆ మనిషి ఎప్పుడో చచ్చాడు. 130 00:07:15,727 --> 00:07:17,145 అర్థమైందా? 131 00:07:24,570 --> 00:07:25,779 ట-డా! 132 00:07:26,363 --> 00:07:30,534 నువ్వు భలే అందంగా ఉన్నావు. ఆ జుట్టు ఉన్నప్పటికంటే చాలా బాగున్నావు, డార్లింగ్. 133 00:07:31,577 --> 00:07:32,578 జుట్టు. 134 00:07:33,537 --> 00:07:38,542 హేయ్, జెన్నీ, నీకు ఒక సరదా ప్రదేశానికి వెళ్లాలని ఉందా? 135 00:07:39,585 --> 00:07:41,128 నేను ఏ క్షణమైనా సిద్ధమే. 136 00:07:43,881 --> 00:07:44,965 ఇక నేను చూసుకుంటా. 137 00:07:49,219 --> 00:07:51,805 భలే ఉంది. ఈ ప్రదేశం ఏంటి? 138 00:07:51,805 --> 00:07:52,890 మీ రోజును కులాసాగా గడపండి 139 00:07:52,890 --> 00:07:54,683 ఈ హిప్పీలు మనకు సహాయం చేయగలరు అనుకుంటున్నావా? 140 00:07:54,683 --> 00:07:56,977 నువ్వు జెన్నీ వాళ్ళ నాన్నకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నావు, కదా? 141 00:07:56,977 --> 00:07:59,646 ఈ బృందంలోని వారంతా ప్రేమ, క్షమాపణ లాంటి విషయాలనే పట్టుకుని వేలాడతారు. 142 00:08:00,647 --> 00:08:02,191 నా ప్రయత్నం నేను చేస్తున్నాను. 143 00:08:04,359 --> 00:08:07,070 - ఇక్కడ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. - ఓహ్, అవును. 144 00:08:07,070 --> 00:08:10,449 అవును, నిజమే. కానీ, ఒక విషయం, వీళ్ళు కొత్తవాళ్ల పట్ల అంత స్నేహపూర్వకంగా ఉండరు. 145 00:08:10,449 --> 00:08:12,659 - హలో! - హాయ్, ఫ్రెండ్! 146 00:08:12,659 --> 00:08:14,077 మా బృందానికి స్వాగతం. 147 00:08:14,077 --> 00:08:15,579 భలే, నాకు స్వాగతం. 148 00:08:17,748 --> 00:08:21,960 భలే, భలే. తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చాడన్నమాట. 149 00:08:22,669 --> 00:08:24,338 - ఎవరైనా ఈ వాక్యాన్ని రాయండి. - అలాగే! 150 00:08:24,338 --> 00:08:25,714 నీకు తిరిగి స్వాగతం, జోష్. 151 00:08:27,424 --> 00:08:28,467 థాంక్స్, మిత్రులారా. 152 00:08:28,467 --> 00:08:30,928 అలాగే జోష్ భార్యకు కూడా స్వాగతం, మెలిస్సా. 153 00:08:34,806 --> 00:08:35,807 - మెలిస్... - వద్దు... నాకు అవసరం... 154 00:08:35,807 --> 00:08:37,100 లేదు, నాకు అవేం అవసరం లేదు. 155 00:08:37,100 --> 00:08:38,559 కొత్త అమ్మడు. 156 00:08:38,559 --> 00:08:41,104 జెన్నీ. స్వాగతం. 157 00:08:41,855 --> 00:08:43,273 నా పేరు టోపర్. 158 00:08:44,316 --> 00:08:47,110 మీరు ఇవాళ్టి మా బృంద మీటింగ్ సమయానికి సరిగ్గా వచ్చారు. 159 00:08:47,110 --> 00:08:48,695 - సరే. - అమ్మో. 160 00:08:48,695 --> 00:08:49,780 బృంద మీటింగ్! 161 00:08:50,489 --> 00:08:51,490 బృంద మీటింగ్! 162 00:08:51,490 --> 00:08:53,784 - సరే. అలాగే. - సరే. అలా చేయకు. 163 00:08:55,285 --> 00:08:57,704 మొదటిగా, మనం మన గ్రానోలా పాలసీని పరీక్షించాలి. 164 00:08:57,704 --> 00:08:59,665 ఇకపై అది, "ఒక స్కూప్ తీసుకోవాలి, ఒక స్కూప్ వదలాలి." 165 00:08:59,665 --> 00:09:01,166 - అర్థమైందా? - నాకు అది గుర్తుంటుంది. 166 00:09:01,166 --> 00:09:03,544 - వావ్. - సరే. ఒక ఉపమానం వినాలని ఎవరికి ఉంది? 167 00:09:03,544 --> 00:09:04,711 నాకు, నాకు, నాకు. 168 00:09:04,711 --> 00:09:06,505 సరే, నాకు ఇప్పుడు ఒక సలహా కావాలి. 169 00:09:06,505 --> 00:09:10,008 అది ఒక వ్యక్తి అయినా, ప్రదేశమైన, ఇంట్లో కనిపించే వస్తువైనా కావచ్చు. 170 00:09:10,008 --> 00:09:12,010 - టోపర్! - చెత్త వేసే ప్రదేశం! 171 00:09:12,594 --> 00:09:13,887 పువ్వ! 172 00:09:14,680 --> 00:09:16,265 - తండ్రి! - ఒకరు "తండ్రి" అనడం విన్నాను. 173 00:09:16,807 --> 00:09:19,393 సరే. మన పదం "తండ్రి." 174 00:09:19,893 --> 00:09:20,894 సరే. 175 00:09:22,729 --> 00:09:26,275 ఈ కథ పరలోకంలో ఉన్న మన తండ్రి... 176 00:09:26,275 --> 00:09:27,359 క్షమించాలి. నేను... 177 00:09:27,359 --> 00:09:31,196 నేను పైకి ఆలోచిస్తున్నాను అంతే, కానీ ఒకవేళ ఆ వ్యక్తి ఒక మామూలు తండ్రి అయితే? 178 00:09:31,697 --> 00:09:33,115 సరే, అలాగే. 179 00:09:34,324 --> 00:09:37,578 ఒక మామూలు తండ్రి తన పెద్ద కొడుకుతో ప్రయాణం చేస్తున్నాడు... 180 00:09:38,078 --> 00:09:40,956 చిన్న మార్పు. అది తన కూతురు అయితే బాగుంటుంది. 181 00:09:41,832 --> 00:09:43,500 సరే, అలాగే. 182 00:09:44,668 --> 00:09:46,211 ఆయన అతని కూతురితో ప్రయాణిస్తున్నాడు... 183 00:09:46,211 --> 00:09:48,297 - ఒకటి చెప్పనా? - ఇక సలహాలు వద్దు, సరేనా? 184 00:09:48,297 --> 00:09:50,257 - క్షమించు. - సరే. 185 00:09:51,466 --> 00:09:54,803 అతను తన పెద్ద కూతురితో ప్రయాణం చేస్తున్నాడు, అలా వెళ్తుండగా ఒక గ్రామంలో... 186 00:09:54,803 --> 00:09:56,305 క్షమించాలి, ఇంకొక్కటి. 187 00:09:56,305 --> 00:09:58,140 ఒకవేళ ఆ తండ్రి నిజానికి అతని కూతురితో లేకపోతే ఎలా ఉంటుంది? 188 00:09:58,140 --> 00:09:59,683 సరే, అలాగే. అలాగే, ఇంకొకటి ఏంటంటే 189 00:09:59,683 --> 00:10:01,768 బహుశా ఏదో ఒక దారుణం జరగడం వల్ల 190 00:10:01,768 --> 00:10:03,645 వాళ్ళు చాలా కాలం దూరంగా ఉన్నారు అనుకుంటా. 191 00:10:03,645 --> 00:10:06,565 - నాకు ఎందుకు చిరాకు తెప్పిస్తున్నారు? - ఏంటి? 192 00:10:06,565 --> 00:10:08,442 నన్ను కించపరుస్తున్నారా? 193 00:10:08,442 --> 00:10:12,821 నాకు మీరు సలహా ఇవ్వగలరు అని మీకు ఎందుకు అనిపించింది? 194 00:10:12,821 --> 00:10:14,406 - లేదు. మేము అలా చేయడం లేదు. - ఒకటి చెప్పనా? 195 00:10:15,741 --> 00:10:17,701 మీరే చెప్పండి 196 00:10:17,701 --> 00:10:21,747 నాకన్నా మీరే బాగా చెప్పగలం అనుకుంటున్నారు కాబట్టి మీరే చేసుకోండి 197 00:10:21,747 --> 00:10:26,251 కానివ్వండి, నేను ఇక చెప్పను 198 00:10:26,251 --> 00:10:31,298 నేను చెప్పను 199 00:10:33,967 --> 00:10:36,762 - నిజంగా? అతను... - అవును. అతను... 200 00:10:40,307 --> 00:10:41,308 అంటే మనం... 201 00:10:42,309 --> 00:10:43,143 సరే. 202 00:10:45,604 --> 00:10:46,522 భలే! 203 00:10:47,898 --> 00:10:48,982 మెల్. 204 00:10:48,982 --> 00:10:50,108 లేదు. 205 00:10:50,901 --> 00:10:57,866 సరే, ఈ కథ దేని గురించి అంటే... 206 00:11:03,664 --> 00:11:05,040 ఇది ఒక పాట. 207 00:11:05,040 --> 00:11:06,959 - నువ్వు ఇది చేయగలవా? - ఇది నీ ఐడియా కదా. 208 00:11:06,959 --> 00:11:08,669 సరే, కానీ పాడడం నీకే బాగా వచ్చు కదా. 209 00:11:08,669 --> 00:11:09,920 ఇక్కడ ఎవరికీ నేను అంటే నచ్చదు. 210 00:11:09,920 --> 00:11:12,214 - దయచేసి, దయచేసి రావచ్చు... - పాడు! 211 00:11:12,214 --> 00:11:15,300 ఒక అందమైన భామ గురించి మీకొక చిన్న కథ 212 00:11:15,300 --> 00:11:18,303 ఊరు వదిలి వెళ్ళిపోయింది అనేక మందిలో ఆమె ఒకత్తే 213 00:11:18,303 --> 00:11:21,265 ఆమె ఒంటరి తండ్రి నుండి ఆమెకు అనేక లెటర్లు వచ్చాయి 214 00:11:21,265 --> 00:11:24,184 కానీ ఆమె అతనికి తిరిగి రాసిందా? లేదు, పట్టించుకోలేదు 215 00:11:24,184 --> 00:11:27,145 చివరిగా ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ లో ఇలా ఉంది 216 00:11:27,145 --> 00:11:30,232 "ఈ మాట చెప్తున్నందుకు బాధగా ఉంది మీ తండ్రి చనిపోయారు" 217 00:11:30,232 --> 00:11:35,529 చనిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడు చనిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడు 218 00:11:35,529 --> 00:11:36,613 కాబట్టి 219 00:11:36,613 --> 00:11:39,074 నాన్నతో మాట్లాడు. మాట్లాడు, నాన్నతో మాట్లాడు 220 00:11:39,658 --> 00:11:41,785 నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చుతాడు 221 00:11:41,785 --> 00:11:44,788 ఆయన గొప్పోడు కాకపోవచ్చు, కానీ నిన్ను ఓదార్చగలడు 222 00:11:44,788 --> 00:11:48,166 కాబట్టి నాన్నతో మాట్లాడు, మాట్లాడు, నాన్నతో మాట్లాడు 223 00:11:48,166 --> 00:11:50,794 నాన్నతో మాట్లాడు, మాట్లాడు, నాన్నతో మాట్లాడు 224 00:11:50,794 --> 00:11:54,548 నాన్నతో మాట్లాడు. మాట్లాడు, వెంటనే నాన్నతో మాట్లాడు 225 00:11:57,217 --> 00:11:59,803 లోకో లెన్ని గురించి నాకు ఒక విషయం తెలుసు 226 00:11:59,803 --> 00:12:02,764 అతని దగ్గర పెద్దగా డబ్బు లేదు అంటే, అతని దగ్గర అస్సలు లేదు 227 00:12:02,764 --> 00:12:05,767 అతని ధనిక తండ్రి ఇలా అన్నాడు "నేను నీకు సహాయం చేస్తా, బాబు" 228 00:12:05,767 --> 00:12:08,687 కానీ లెన్ని ఇలా అన్నాడు, వద్దు, నాకు నీ డబ్బు వద్దు" 229 00:12:08,687 --> 00:12:11,732 కొన్ని నెలలు గడిచాయి అతను కాలువ దగ్గర తూలి పడ్డాడు 230 00:12:11,732 --> 00:12:14,818 నువ్వు దగ్గరకి వెళ్తే అతను ఇలా సణగడం నువ్వు వినొచ్చు 231 00:12:14,818 --> 00:12:19,823 సణగడం, సణగడం, సణగడం, సణగడం "నాన్నా" 232 00:12:19,823 --> 00:12:20,991 కాబట్టి 233 00:12:20,991 --> 00:12:23,619 నాన్నతో మాట్లాడు. మాట్లాడు, నాన్నతో మాట్లాడు 234 00:12:23,619 --> 00:12:26,163 నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చుతాడు 235 00:12:26,163 --> 00:12:29,166 ఆయన నిన్ను వదిలేశాడు కానీ ఇప్పుడు ఆయన మారి ఉంటాడు 236 00:12:29,166 --> 00:12:32,544 కాబట్టి నాన్నతో మాట్లాడు. మాట్లాడు, నాన్నతో మాట్లాడు 237 00:12:32,544 --> 00:12:35,464 నువ్వు ఆయన కంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశమే ఎక్కువ 238 00:12:35,464 --> 00:12:38,592 కాబట్టి నువ్వు ఆయన్ని క్షమించాలి 239 00:12:38,592 --> 00:12:41,428 ఆయన హత్య చేయడానికి పూనుకుంటు ఉండే అవకాశం ఉంది 240 00:12:41,428 --> 00:12:44,348 కానీ మీ మధ్య ఉన్న బంధం చాలా ముఖ్యం 241 00:12:44,348 --> 00:12:46,975 నువ్వు ఆయన కంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశమే ఎక్కువ 242 00:12:46,975 --> 00:12:50,062 కాబట్టి నువ్వు ఆయన్ని క్షమించాలి 243 00:12:50,062 --> 00:12:53,273 ఆయన హత్య చేయడానికి పూనుకుంటు ఉండే అవకాశం ఉంది 244 00:12:53,273 --> 00:12:56,151 కానీ మీ మధ్య ఉన్న బంధం చాలా ముఖ్యం 245 00:12:56,151 --> 00:13:07,955 - డూబీ, డూబీ, డూబీ, డూబీ - నాన్నతో మాట్లాడు 246 00:13:09,998 --> 00:13:11,208 నాన్న, నాన్న, నాన్న 247 00:13:49,329 --> 00:13:54,418 - మాట్లాడు - నాన్నతో 248 00:13:54,418 --> 00:13:55,544 మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు 249 00:13:55,544 --> 00:13:58,630 నాన్నతో మాట్లాడు. మాట్లాడు, నాన్నతో మాట్లాడు 250 00:13:58,630 --> 00:14:01,216 నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చుతాడు 251 00:14:01,216 --> 00:14:04,344 అతనికి మతి పోయి ఉండొచ్చు, కానీ నువ్వు బాధలో ఉన్నావు 252 00:14:04,344 --> 00:14:07,681 కాబట్టి నాన్నతో మాట్లాడు, మాట్లాడు, వెంటనే నాన్నతో మాట్లాడు! 253 00:14:10,350 --> 00:14:11,351 వెంటనే! 254 00:14:13,437 --> 00:14:14,438 వెంటనే! 255 00:14:18,192 --> 00:14:19,193 వెంటనే! 256 00:14:20,861 --> 00:14:23,238 నేను మా నాన్నకి వెంటనే ఫోన్ చేస్తాను. 257 00:14:23,238 --> 00:14:24,448 నేను కూడా. 258 00:14:24,448 --> 00:14:25,741 మా నాన్న ఆయన నంబర్ మార్చేసుకున్నారు. 259 00:14:28,577 --> 00:14:32,414 అయితే, జెన్నీ, నువ్వు ఇప్పుడు మాట్లాడాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా? 260 00:14:32,414 --> 00:14:33,749 అవును, 261 00:14:34,833 --> 00:14:37,294 ఆ టెంట్ లో కోపంగా కూర్చున్న వాడు. 262 00:14:42,508 --> 00:14:43,592 ఇంకొకసారి, 263 00:14:43,592 --> 00:14:45,427 జోష్ ఇంకా మెలిస్సాలు తమ పనిలో విఫలమయ్యారు. 264 00:14:45,427 --> 00:14:47,054 కొన్నిసార్లు వీళ్లకు ఎందుకు సహాయం చేస్తానా అనిపిస్తుంది. 265 00:14:47,054 --> 00:14:48,847 నిన్న ఎవరూ సహాయం కోసం అడగలేదు. 266 00:14:48,847 --> 00:14:50,224 నేను నా పని చేస్తున్నాను అంతే! 267 00:14:51,141 --> 00:14:55,229 కాబట్టి, ఇప్పుడు ఇంకాస్త యవ్వనంలో ఉన్న, ఆసక్తికరమైన జంటతో కాస్త సమయం గడుపుదాం రండి. 268 00:14:55,229 --> 00:14:57,022 - హేయ్! - అలాగే సమయాన్ని రాత్రికి మార్చుదాం. 269 00:14:57,731 --> 00:14:59,650 రాత్రుళ్ళు ఇలాంటివి ఇంకాస్త రొమాంటిక్ గా ఉంటాయి. 270 00:15:03,278 --> 00:15:04,363 థాంక్స్! 271 00:15:05,072 --> 00:15:06,114 హాయ్. 272 00:15:06,823 --> 00:15:07,991 హాయ్. 273 00:15:08,742 --> 00:15:10,994 - నేను నీతో కూర్చోవచ్చా? - తప్పకుండా. 274 00:15:11,495 --> 00:15:12,871 థాంక్స్. 275 00:15:12,871 --> 00:15:15,499 సరే, మీరు ఇక్కడ అందరూ కలిసి ఉండడం నాకు భలే నచ్చింది. 276 00:15:15,499 --> 00:15:17,751 అందరూ భలే ఫ్రీగా, సంతోషంగా ఉన్నారు. 277 00:15:17,751 --> 00:15:20,796 చెప్పులు లేకున్నా, మొహం మీద హడావిడిగా వేసిన పెయింట్ తో భలే ఉన్నారు, 278 00:15:20,796 --> 00:15:21,922 చాలా నచ్చింది. 279 00:15:21,922 --> 00:15:24,091 అలాగే ఇక్కడ ఉన్న అందరికీ నువ్వు భలే ఇష్టం. 280 00:15:24,591 --> 00:15:26,677 అంటే, వాళ్ళను ఏం అనలేం కదా, నువ్వు భలే వాడివి. 281 00:15:26,677 --> 00:15:28,011 అవును, అదే అయ్యుంటుంది. 282 00:15:29,096 --> 00:15:31,682 - ఏంటి? - ఏమో. అంటే... 283 00:15:32,724 --> 00:15:35,018 కొన్నిసార్లు నేను నటిస్తున్నానేమో అనిపిస్తుంది, 284 00:15:35,018 --> 00:15:39,147 వాళ్లకు నాకంటే, నేను ఎలాంటి వాడిని అన్న విషయమే నచ్చుతుందేమో అనుకుంటున్నాను. 285 00:15:40,732 --> 00:15:41,733 నీ మాటలను నేను అర్థం చేసుకోగలను. 286 00:15:41,733 --> 00:15:44,987 అంటే, కొన్నిసార్లు క్లబ్ లో ప్రదర్శించేటప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. 287 00:15:45,779 --> 00:15:47,239 నాకు ఆ పని ఇష్టమే, తప్పుగా అనుకోకు, 288 00:15:47,239 --> 00:15:50,742 కానీ కొన్నిసార్లు నేను జీవితాన్ని ఆస్వాదించకుండా కేవలం నటిస్తూనే ఉంటున్నానేమో అనిపిస్తుంది. 289 00:15:51,326 --> 00:15:57,791 అలాగే, ఒకవేళ అదే నిజమైతే, స్టేజిపై ఉన్నప్పటికీ, స్టేజి దిగినప్పటికీ నాలో ఉండే తేడా ఏంటి? 290 00:15:59,251 --> 00:16:01,670 - నన్ను క్షమించు. ఏదేదో వాగుతున్నాను. - లేదు, అలా అనకు. 291 00:16:02,254 --> 00:16:03,463 నువ్వు మాట్లాడేదానిలో చాలా అర్థం ఉంది. 292 00:16:04,298 --> 00:16:05,507 నాకు కూడా ఇలాంటి సందేహమే వస్తుంది. 293 00:16:08,969 --> 00:16:11,513 మనం ఇప్పుడే కలిసాం కాబట్టి ఇది నాకు వింతగా అనిపిస్తుంది, 294 00:16:11,513 --> 00:16:16,351 కానీ నిజం చెప్పాలంటే, నీలాంటి మంచి కుర్రాళ్ళను నేను అంతగా ఇష్టపడను. 295 00:16:16,894 --> 00:16:17,769 కానీ... 296 00:16:19,521 --> 00:16:20,647 ఏమో, 297 00:16:20,647 --> 00:16:25,527 నాకు ఒక ఫీలింగ్ వస్తుంది... నేను నీ దగ్గర నాలాగ ఉండగలను అన్నట్టు. 298 00:16:25,527 --> 00:16:29,698 నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇది, ఎందుకో తెలీదు, సహజంగా ఉన్నట్టు ఉంది. 299 00:16:31,283 --> 00:16:33,368 - నేను అనేది అర్థం అవుతుందా? - అవుతుంది. 300 00:16:34,494 --> 00:16:39,583 నేను జీవితం అంతా నటిస్తూనే బ్రతికాను 301 00:16:40,584 --> 00:16:46,632 జనం ముందు ఇంకొక ముఖం చూపుతూనే 302 00:16:46,632 --> 00:16:51,929 లోలోపల ఆ జీవితం అంతా అబద్ధమనే భావనతోనే 303 00:16:51,929 --> 00:16:58,268 అప్పుడే నేను నిన్ను కనుగొన్నాను 304 00:16:58,852 --> 00:17:04,733 నేను ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్లాను 305 00:17:04,733 --> 00:17:10,196 ఇంకేదో కావాలి అన్న కోరికతో 306 00:17:10,781 --> 00:17:16,286 ప్రేమ కోసం ఆరాటంతో, కానీ ఎందుకా అనిపించింది 307 00:17:16,286 --> 00:17:21,458 అప్పుడే నేను నిన్ను కనుగొన్నాను 308 00:17:23,167 --> 00:17:29,174 నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో నేను చెప్పలేను 309 00:17:29,174 --> 00:17:34,847 నీ భావన ఏంటో నేను చెప్పలేను 310 00:17:34,847 --> 00:17:41,186 కానీ నా చేయి నువ్వు ముడితే, నీకు దగ్గరైపోతున్నాను 311 00:17:41,186 --> 00:17:43,564 ఒక భావన కలుగుతోంది 312 00:17:43,564 --> 00:17:50,654 ఇది అంతా నిజమని 313 00:17:53,907 --> 00:17:58,954 నాకు దీని నుండి విడుదల వద్దు 314 00:17:58,954 --> 00:18:05,169 నువ్వు నన్ను కాపాడాల్సిన పని లేదు ఎందుకంటే అది వెర్రితనం 315 00:18:06,253 --> 00:18:11,008 నీ మనసు నా మనసుకు పక్కన ఉండడమే నాకు కావాలి 316 00:18:11,008 --> 00:18:17,723 నాకు కావాల్సింది అదొక్కటే 317 00:18:17,723 --> 00:18:23,020 నేను ఆకాశం వైపు చూసేవాడిని 318 00:18:23,645 --> 00:18:26,273 నన్ను నడిపించడానికి ఏదైనా ఉంటుందేమో అని 319 00:18:26,273 --> 00:18:29,818 ప్రేమించడానికి ఏమైనా ఉంటుందేమో అని 320 00:18:29,818 --> 00:18:35,282 కానీ నీ కళ్ళలో, నేను అతీతమైంది చూస్తున్నాను 321 00:18:35,282 --> 00:18:42,039 నాకు కావాల్సింది అదొక్కటే 322 00:18:42,039 --> 00:18:48,086 నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో నేను చెప్పలేను 323 00:18:48,086 --> 00:18:53,926 నీ భావన ఏంటో నేను చెప్పలేను 324 00:18:53,926 --> 00:19:00,307 కానీ నా చేయి నువ్వు ముడితే, నీకు దగ్గరైపోతున్నాను 325 00:19:00,307 --> 00:19:02,601 ఒక భావన కలుగుతోంది 326 00:19:02,601 --> 00:19:08,899 ఇది అంతా నిజమని 327 00:19:10,526 --> 00:19:15,322 ఇదంతా నిజమని 328 00:19:16,573 --> 00:19:22,329 ఇదంతా నిజమని 329 00:19:32,589 --> 00:19:34,466 దీనికి మనమే కారణమా? 330 00:19:34,466 --> 00:19:37,386 దీనికి మనమే కారణం అని నాకు అనిపిస్తోంది. 331 00:19:38,345 --> 00:19:42,057 ఆగు, సంతోషకరమైన ముగింపుకు ప్రేమే మార్గమా? 332 00:19:42,724 --> 00:19:46,478 - అవును, బహుశా అదే అయ్యుంటుంది. ఇంకాస్త రొమాన్స్. - అవును. 333 00:19:47,271 --> 00:19:48,689 సరే. నువ్వు కూడా నేను అనుకునేదే అనుకుంటున్నావా? 334 00:19:48,689 --> 00:19:50,482 మనం రాని ఇంకా జేరెడ్ ని సెట్ చేయాలి. 335 00:19:50,482 --> 00:19:51,525 - ఏం... ఎవరు? - అవును. 336 00:19:51,525 --> 00:19:54,903 డాన్స్ లో మనం కలిసిన ఇద్దరు కుర్రాళ్ళు. వాళ్ళ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. 337 00:19:54,903 --> 00:19:58,824 ఓహ్, వాళ్ళా. లేదు, లేదు. నేను డూలి ఇంకా మిస్ కోడ్వేల్ గురించి అంటున్నాను. 338 00:19:59,908 --> 00:20:01,159 డూలి? 339 00:20:01,159 --> 00:20:03,287 గుర్తుందా... ఆ కసాయి వ్యక్తి అలాగే అనాధాశ్రమ మహిళ. 340 00:20:03,287 --> 00:20:04,204 సరే. 341 00:20:04,204 --> 00:20:07,332 ఎందుకంటే మనం డూలిని గనుక హింసాత్మక కక్ష నుండి 342 00:20:07,332 --> 00:20:09,418 రొమాన్స్ వైపు మళ్లిస్తే 343 00:20:09,418 --> 00:20:11,837 అప్పుడు సంతోషకరమైన ముగింపు దొరుకుతుందేమో. 344 00:20:12,588 --> 00:20:15,465 అవును. ఈ ఐడియా ఇంకా బాగుంది. 345 00:20:15,465 --> 00:20:17,926 అవును, ఎందుకంటే ఈపాటికే రాని ఇంకా జేరెడ్ 346 00:20:17,926 --> 00:20:20,304 ఆ పాత ఫ్రిడ్జ్ లో సెక్స్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. 347 00:20:22,681 --> 00:20:24,016 - భలే, ప్రేమ గాలిలో ఉంది. - అవును. 348 00:20:29,188 --> 00:20:32,733 కాండెర్ ఆబ్సింధ్ కేఫ్ 349 00:20:37,905 --> 00:20:39,281 అవును, అది అలాగే శబ్దం చేస్తుంది. 350 00:20:40,699 --> 00:20:43,368 - షాపు కట్టేశాం. మాంసం లేదు. - ఇప్పుడు ఉదయం తొమ్మిది. 351 00:20:44,244 --> 00:20:46,663 హాయ్, మిస్టర్ బ్లైట్. ఎలా ఉన్నారు? 352 00:20:46,663 --> 00:20:50,083 ప్రపంచం నిండా విఫలమైన మానవ పురుగులు తిరుగుతున్నారు. 353 00:20:50,959 --> 00:20:53,295 ఈ దుష్ట మనుషుల అపరాధాలను ఎలాంటి వెలుగు పారద్రోలలేదు. 354 00:20:55,047 --> 00:20:56,173 వాతావరణం బాగానే ఉంది. 355 00:20:56,173 --> 00:20:57,633 అది బాగుంటే అన్నీ బాగున్నట్టే. 356 00:20:57,633 --> 00:20:59,801 - జెన్నీ గురించి ఏమైనా తెలిసిందా? - అవును, జెన్నీ బాగానే ఉంది. 357 00:20:59,801 --> 00:21:01,136 ఆమె నిజానికి చాలా బాగుంది. 358 00:21:01,720 --> 00:21:02,721 సరే. 359 00:21:03,388 --> 00:21:04,431 మంచిది. 360 00:21:05,432 --> 00:21:07,643 అంటే, మేము నిజానికి మీతో మాట్లాడాలి అనుకున్నది 361 00:21:07,643 --> 00:21:11,021 ఏంటంటే మీ మీద ఇష్టం ఉన్న ఇంకొక వ్యక్తి గురించి. 362 00:21:11,021 --> 00:21:13,190 - పోలీసులా? - కాదు. కాదు. కాదు. 363 00:21:13,190 --> 00:21:15,484 మీ మీద రొమాంటిక్ ఇష్టం ఉన్న వ్యక్తి. 364 00:21:16,068 --> 00:21:17,653 ఒక మహిళ. 365 00:21:17,653 --> 00:21:19,947 - ఒక మహిళా? - అలా అనకు, బాబు. 366 00:21:19,947 --> 00:21:21,740 నిన్ను చూడు... నువ్వు సింగిల్. 367 00:21:21,740 --> 00:21:23,700 నీకు... నీకు నీ సొంత వ్యాపారం ఉంది. 368 00:21:23,700 --> 00:21:25,827 - నువ్వు మళ్ళీ డేటింగ్ మొదలెట్టాలి. - అవును. ఒకటి చెప్పనా? 369 00:21:25,827 --> 00:21:30,916 మీరు ఒకసారి పక్క ఇంట్లో ఉన్న మిస్ కోడ్వేల్ తో భోజనానికి వెళ్తే మీకు మంచిది 370 00:21:30,916 --> 00:21:32,459 అని మాకు అనిపిస్తుంది. 371 00:21:33,126 --> 00:21:34,920 నాతో భోజనానికి వెళ్లాలని ఏ ఆడది అనుకోదు. 372 00:21:35,796 --> 00:21:36,797 నన్ను చూడండి! 373 00:21:36,797 --> 00:21:41,969 లేదు, మీరు శుభ్రం అయితే బాగుంటారని నా ఉద్దేశం. 374 00:21:42,678 --> 00:21:43,762 కదా, జోష్? 375 00:21:44,429 --> 00:21:45,639 అవును కదా, జోష్? 376 00:21:45,639 --> 00:21:46,932 అవును. 377 00:21:58,193 --> 00:22:00,737 మిస్ కోడ్వేల్, మీరు ఇవాళ చాలా అందంగా ఉన్నారు. 378 00:22:00,737 --> 00:22:02,531 డూలి, ఈమె భలే అందంగా ఉంది కదా? 379 00:22:03,490 --> 00:22:04,658 నేను నా కత్తిని తీసుకొచ్చాను. 380 00:22:05,701 --> 00:22:06,618 మంచిది. 381 00:22:07,202 --> 00:22:11,957 ఇది భలే అందంగా ఉంది. మెరిసిపోతోంది. చాలా... పెద్దగా ఉంది. 382 00:22:13,917 --> 00:22:16,044 అలాగే మిస్ కోడ్వేల్, ఇవాళ మీ రోజు ఎలా గడిచింది? 383 00:22:16,044 --> 00:22:19,173 దారుణంగా. ఆ పిల్ల పిడుగులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. 384 00:22:19,173 --> 00:22:22,676 అస్తమానం, "మాకు ఆకలిగా ఉంది. అలసిపోయాం. నా జుట్టు ఊడిపోతోంది" అంటుంటారు. 385 00:22:23,802 --> 00:22:24,928 ఇక నా వల్ల కాదు! 386 00:22:25,846 --> 00:22:27,222 నా జుట్టు కూడా అస్తమాను ఊడుతుంటుంది. 387 00:22:28,599 --> 00:22:30,058 కానీ నేను అలా గోల చేయను. 388 00:22:31,226 --> 00:22:33,187 అవును. థాంక్స్. 389 00:22:34,897 --> 00:22:37,774 బహుశా వాళ్లకు ఆహారం పెడితే మంచిదేమో. అంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడు. 390 00:22:38,942 --> 00:22:41,570 ఓహ్, అబ్బా, అంటే గుర్తుకువచ్చింది. 391 00:22:41,570 --> 00:22:43,488 - మనం కూడా భోజనం చేద్దామా? - అవును. అవును, తిందాం. 392 00:22:43,488 --> 00:22:46,408 - ఇది చూడండి. భలే. అందంగా ఉంది. - అవును. సరే. 393 00:22:52,206 --> 00:22:55,125 బాగా తినే మగాడంటే నాకు చాలా ఇష్టం. 394 00:22:55,125 --> 00:22:57,669 ఇలా రా, నేను నీకు సహాయం చేస్తాను. 395 00:23:06,094 --> 00:23:07,179 నీకు చాలా థాంక్స్. 396 00:23:09,097 --> 00:23:10,766 క్రితం సారి నాకోసం నా ముక్కలు ఒకరు కోసింది ఎప్పుడో... 397 00:23:12,017 --> 00:23:13,310 నాకు గుర్తులేదు. 398 00:23:14,102 --> 00:23:17,481 ఇది భలే అందమైన కత్తి. 399 00:23:19,399 --> 00:23:20,692 నువ్వు దానిని భలే హ్యాండిల్ చేస్తావు. 400 00:23:21,276 --> 00:23:23,695 అందుకు నేను తాగుతాను! 401 00:23:35,040 --> 00:23:36,375 వాళ్ళు ఒక విధంగా ముద్దొస్తున్నారు కదా? 402 00:23:36,375 --> 00:23:38,043 మనం ఇది చేశాం అంటే నమ్మలేకపోతున్నాను. 403 00:23:38,794 --> 00:23:41,046 - భలే మంచిగా అనిపిస్తుంది. - అవును, నిజమే. 404 00:23:42,923 --> 00:23:44,466 నీతో ఈ రాత్రి నేను భలే మంచిగా గడిపాను. 405 00:23:45,092 --> 00:23:46,134 అవునా? 406 00:23:46,134 --> 00:23:47,219 నేను కూడా. 407 00:23:50,556 --> 00:23:52,015 సరే, భోజనానికి థాంక్స్, అండి. 408 00:23:52,516 --> 00:23:54,184 అలాగే నాకు మీ కత్తిని ఇచ్చినందుకు. 409 00:23:56,645 --> 00:23:57,980 దానిని మీరు ఉంచుకోవచ్చు. 410 00:23:59,940 --> 00:24:01,233 నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. 411 00:24:01,233 --> 00:24:03,861 ఓరి, నాయనో. థాంక్స్. 412 00:24:05,571 --> 00:24:09,658 రాత్రికి ఉండడానికి మా ఇంటికి వస్తారా, అండి? 413 00:24:10,367 --> 00:24:12,119 - లోనికా? - కొంచెం తాగుదాం. 414 00:24:13,036 --> 00:24:16,874 అనాథలను రాత్రికి వాళ్ళ బోనుల్లో ఉంచాను, కానీ కావాలంటే వాళ్ళను నిద్ర లేపగలను. 415 00:24:16,874 --> 00:24:19,084 నేను చిన్ని టామీకి బార్ ని నడిపించే విధంగా శిక్షణ ఇచ్చా. 416 00:24:23,881 --> 00:24:25,090 సరే. అలాగే. థాంక్స్. 417 00:24:32,723 --> 00:24:35,976 అలాగే టౌన్ కి అవతల ఉన్న పెద్ద మార్కెట్ సప్లయర్ నుండి మాంసం అంతా కోనేస్తుంది, 418 00:24:35,976 --> 00:24:37,728 కాబట్టి నా షాపుకు ఏమీ ఉండడం లేదు. 419 00:24:38,937 --> 00:24:40,647 ఆ విషయమై నేను ఏమీ చేయలేను కూడా. 420 00:24:40,647 --> 00:24:43,984 ఇది చాలా దారుణం. నేను వాళ్ళ నుండి ఇంకెప్పుడూ కొనను. 421 00:24:43,984 --> 00:24:45,235 అదేం పర్లేదు. 422 00:24:45,903 --> 00:24:49,198 ఈ అనాథలను మేపడానికి ఇప్పటికీ నీపై చాలా భారం ఉండి ఉంటుంది. 423 00:24:49,781 --> 00:24:53,952 వీళ్ళు దారుణమైన పిల్లలు, పైగా చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ నాకు థాంక్స్ కూడా చెప్పరు. 424 00:24:53,952 --> 00:24:55,037 అది చాలా దారుణం. 425 00:24:55,037 --> 00:24:57,998 ఈ మధ్య దారుణమైన చిలిపి చేష్టలు చేస్తున్నారు. 426 00:24:58,582 --> 00:25:01,043 జిన్ కి బదులు నీళ్లు వేస్తున్నారు. 427 00:25:01,043 --> 00:25:02,461 నా బూట్లలో కక్కుతున్నారు. 428 00:25:02,461 --> 00:25:03,795 న్యుమోనియా వచ్చి చస్తున్నారు. 429 00:25:03,795 --> 00:25:05,714 - పురుగులు! - చీడపురుగులు! 430 00:25:05,714 --> 00:25:08,217 నా వల్ల వీలయితే వాళ్లందరినీ చంపేసే దానిని. 431 00:25:10,177 --> 00:25:11,428 దారుణం! 432 00:25:11,428 --> 00:25:13,639 ఇక్కడి నుండి పో! వెళ్ళిపో! వెళ్ళిపో! 433 00:25:14,306 --> 00:25:18,185 నీ దగ్గర చాలా మంది ఆనాధలు ఉన్నారు. నా దగ్గర సరిపడేంత మాంసం లేదు. 434 00:25:19,144 --> 00:25:22,064 జీవితం చాలా ఛండాలంగా ఉంది. 435 00:25:23,065 --> 00:25:27,402 మనం కింద పడేవరకు అలా సాగుతూనే ఉండాలి, అలాగే పడిన తర్వాత అందరూ చూసి నవ్వుతారు. 436 00:25:28,320 --> 00:25:30,280 నిజమే, బంగారం. 437 00:25:36,119 --> 00:25:39,289 ఒకవేళ మనం కొందరు అనాథలను తగ్గించి అదే సమయంలో 438 00:25:39,289 --> 00:25:43,043 నీకు కావాల్సిన మాంసం కూడా ఏర్పాటు చేయగలిగితే ఎలా ఉంటుంది? 439 00:25:45,045 --> 00:25:47,673 నువ్వు ఏం చేద్దామని సూచిస్తున్నావు? 440 00:25:48,257 --> 00:25:50,092 మిస్టర్ బ్లైట్, మిస్టర్ బ్లైట్ 441 00:25:50,092 --> 00:25:51,510 నీకోసం నా దగ్గర మంచి ఐడియా ఉంది 442 00:25:51,510 --> 00:25:53,053 నా దగ్గర కొన్ని చిన్న పిట్టలు ఉన్నాయి 443 00:25:53,053 --> 00:25:55,055 ఇప్పుడే పెరుగుతున్న కొన్ని 444 00:25:55,639 --> 00:25:58,475 నీ మాంసానికి వాడుకోవడానికి 445 00:25:58,475 --> 00:26:00,769 ఇలా రండి, సర్. బ్లైట్ మాంసం కొట్టుకు స్వాగతం. 446 00:26:01,353 --> 00:26:03,105 మేము ఇవాళ మీ కోసం ఏం ఇవ్వగలం? 447 00:26:04,690 --> 00:26:06,859 మీ దగ్గర హ్యామ్ ఉందా? 448 00:26:07,860 --> 00:26:09,069 అందుకు మా దగ్గర సామ్ ఉంది 449 00:26:09,653 --> 00:26:11,238 వీల్ మాంసం సంగతి? 450 00:26:11,238 --> 00:26:13,824 ఉంది, అందుకు కామీల్ ఉంది 451 00:26:14,324 --> 00:26:16,243 - కిడ్నీ? - సిడ్నీ 452 00:26:16,243 --> 00:26:17,619 - బెల్లి? - కెల్లి 453 00:26:18,245 --> 00:26:19,621 - లాంబ్? - అందుకు పామ్ 454 00:26:19,621 --> 00:26:21,957 కొంచెం జామ్ ఇంకా జెల్లీతో సహా వస్తుంది 455 00:26:22,708 --> 00:26:24,126 నాకు కొంచెం బీఫ్ ఖైమా కావాలి 456 00:26:24,126 --> 00:26:26,503 భలే, సర్, మీ టైమ్ బాగుంది 457 00:26:26,503 --> 00:26:30,132 మీకు ఎవరు కావాలి? మా దగ్గర ఫ్యాటీ ఇంకా చక్ ఉన్నారు 458 00:26:34,094 --> 00:26:38,307 - మీ దగ్గర మటన్ ఉందా? - అందుకు తీసుకోండి సట్టన్ ని 459 00:26:38,307 --> 00:26:43,687 - ఫ్వా గ్రా దొరుకుతుందా? - ఇదుగోండి ఫ్రాన్స్వా 460 00:26:44,188 --> 00:26:45,939 - బలోని? - టోనీ 461 00:26:45,939 --> 00:26:47,774 - సలామీ? - టామీ 462 00:26:47,774 --> 00:26:51,612 అలాగే మీకు పష్ట్రామీ ఇష్టమైతే అందుకు రూబిన్ ఉన్నాడు 463 00:26:51,612 --> 00:26:55,199 - కానీ మీ దగ్గర మిన్స్ మీట్ ఉందా? - అంటే, మాంసం తక్కువగా ఉండడంతో 464 00:26:55,199 --> 00:26:58,160 అందుకు బదులుగా ఇక్కడ విన్స్ ఉన్నాడు ఇప్పుడే తాజాగా కోసిన... 465 00:26:58,160 --> 00:27:01,622 మిస్ కోడ్వేల్, ప్లీజ్! ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. 466 00:27:01,622 --> 00:27:03,165 ఎక్కువ కాలం కాదులెండి. 467 00:27:03,165 --> 00:27:06,710 లేదు, ఎందుకంటే మనం వీళ్ళను చంపేసి వీళ్ళ మాంసాన్ని అమ్మేయబోతున్నాం. 468 00:27:09,963 --> 00:27:10,964 హేయ్! 469 00:27:10,964 --> 00:27:12,925 వీళ్లకు తండ్రి లేడు 470 00:27:13,967 --> 00:27:15,719 వీళ్లకు తల్లి లేదు 471 00:27:16,678 --> 00:27:18,514 కానీ వీళ్ళు విచారంగా ఉన్నారా? 472 00:27:19,264 --> 00:27:21,433 లేక బాధలో ఉన్నారా? 473 00:27:22,184 --> 00:27:25,646 లేదు, వీళ్ళు ప్రపంచంతో పోరాడుతున్నారు దుష్టమైన క్రూరమైన ప్రపంచం 474 00:27:25,646 --> 00:27:28,190 మీరు చవిచూసిన అత్యంత అందమైన నవ్వులతో 475 00:27:28,190 --> 00:27:31,652 ఓహ్, వీళ్ళు తినడానికి భలే ఉంటారు 476 00:27:32,861 --> 00:27:33,904 భలే రుచిగా ఉంటారు! 477 00:27:35,239 --> 00:27:37,866 - భలే వండి పెట్టారు - భలే వండి పెట్టారు 478 00:27:37,866 --> 00:27:40,536 - ఇది భలే ఉడికింది - ఇది భలే ఉడికింది 479 00:27:40,536 --> 00:27:43,205 - ప్రతీరోజూ విందే - ప్రతీరోజూ విందే 480 00:27:43,205 --> 00:27:46,208 - కప్ బోర్డులో ఏమీ లేదు - ఏమీ లేదు 481 00:27:46,208 --> 00:27:49,336 ఈ పిల్లలు ఇంకా బక్కచిక్కేలోగా 482 00:27:49,336 --> 00:27:52,589 మనం వీళ్ళను చక చకా వండేయాలి 483 00:27:52,589 --> 00:27:55,634 ఓహ్, వీళ్ళు తినడానికి భలే ఉంటారు 484 00:27:55,634 --> 00:28:00,097 - భోజనం సమయం! - జాగ్రత్త! ఆ కన్ను పోయే ప్రమాదం ఉంది. 485 00:28:00,681 --> 00:28:02,850 మేము గౌరవనీయమైన వారం కాకపోవచ్చు 486 00:28:03,433 --> 00:28:05,394 కానీ మేము భలే రుచిగా ఉంటాము 487 00:28:06,019 --> 00:28:08,063 అతిగా మాట్లాడుతున్నాం అనుకోకండి 488 00:28:08,647 --> 00:28:10,774 కానీ నిజం ఏంటంటే, మేము భలే రుచిగా ఉంటాం 489 00:28:10,774 --> 00:28:15,529 కేకులు, మిఠాయిలు మా అంత రుచిగా ఉండవు 490 00:28:16,321 --> 00:28:19,366 ఓహ్, మేము తినడానికి భలే ఉంటాం 491 00:28:22,995 --> 00:28:26,123 - మాకు తండ్రి లేడు - మేము గౌరవనీయమైన వారం కాకపోవచ్చు 492 00:28:26,123 --> 00:28:28,792 - మాకు అమ్మ లేదు - కానీ మేము చాలా రుచిగా ఉంటాము 493 00:28:28,792 --> 00:28:31,211 - కానీ వాళ్ళు విచారంగా ఉన్నారా? - అతిగా మాట్లాడుతున్నాం అనుకోకండి 494 00:28:31,211 --> 00:28:34,423 - లేక బాధలో ఉన్నారా? చాలా బాధలో - కానీ నిజం ఏంటంటే, మేము భలే రుచిగా ఉంటాం 495 00:28:34,423 --> 00:28:37,926 లేదు, వీళ్ళు ప్రపంచంతో పోరాడుతున్నారు దుష్టమైన క్రూరమైన ప్రపంచం 496 00:28:37,926 --> 00:28:40,637 మీరు చవిచూసిన అత్యంత అందమైన నవ్వులతో 497 00:28:40,637 --> 00:28:43,640 ఓహ్, వీళ్ళు తినడానికి భలే ఉంటారు 498 00:29:16,548 --> 00:29:19,092 - కాలం కఠినంగా ఉన్నప్పుడు - కాలం కఠినంగా ఉన్నప్పుడు 499 00:29:19,092 --> 00:29:21,637 - ఉన్నదానితో సరిపెట్టుకోవాలి - ఉన్నదానితో సరిపెట్టుకోవాలి 500 00:29:21,637 --> 00:29:24,431 - ఇంట్లో మాంసం లేదా? - ఇంట్లో మాంసం లేదా? 501 00:29:24,431 --> 00:29:27,100 - మేరీ లూని రుచి చూడండి - ఆమె తమ్ముడిని కూడా 502 00:29:27,100 --> 00:29:30,020 అవును, వారిలో ఒక ముఖ్యమైన పదార్థం లేదు 503 00:29:30,020 --> 00:29:32,981 ఈ ప్రత్యామ్నాయమే మీకు ప్రయోజనకరం 504 00:29:32,981 --> 00:29:35,150 ఓహ్, వీళ్ళు భలే ఉంటారు 505 00:29:35,734 --> 00:29:38,111 కొంచెం నామలడానికి గట్టిగా ఉండొచ్చు 506 00:29:38,111 --> 00:29:43,492 ఓహ్, వీళ్ళు తినడానికి భలే ఉంటారు 507 00:29:43,492 --> 00:29:49,456 తినడానికి సరిపోతారు 508 00:29:50,582 --> 00:29:52,000 తినండి, బాబోయ్, తినండి 509 00:29:55,045 --> 00:29:56,046 వాళ్ళను చూడు. 510 00:29:56,046 --> 00:29:57,589 వాళ్ళు భలే సంతోషంగా ఉన్నారు. 511 00:29:58,298 --> 00:30:00,259 సరే, అప్పుడే ఏదో సాధించేసాం అని అనుకోవడం నాకు ఇష్టం లేదు, 512 00:30:00,259 --> 00:30:03,637 కానీ ఇది చూడడానికి నిజంగానే సంతోషకరమైన ముగింపులా ఉంది. 513 00:30:04,721 --> 00:30:05,556 మనం భలే పని చేశాం. 514 00:30:06,640 --> 00:30:11,770 చనిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడు చనిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడు 515 00:30:11,770 --> 00:30:13,856 కాబట్టి... నాన్నతో మాట్లాడు 516 00:30:13,856 --> 00:30:15,691 మాట్లాడు, నాన్నతో మాట్లాడు 517 00:30:15,691 --> 00:30:18,193 నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చుతాడు 518 00:30:18,193 --> 00:30:21,029 ఆయన గొప్పోడు కాకపోవచ్చు, కానీ నిన్ను ఓదార్చగలడు 519 00:30:21,029 --> 00:30:24,324 కాబట్టి నాన్నతో మాట్లాడు, మాట్లాడు, నాన్నతో మాట్లాడు 520 00:30:24,324 --> 00:30:30,330 నాన్నతో మాట్లాడు. మాట్లాడు, నాన్నతో మాట్లాడు 521 00:30:30,330 --> 00:30:31,415 వెంటనే 522 00:30:33,292 --> 00:30:36,086 లోకో లెన్ని గురించి నాకు ఒక విషయం తెలుసు 523 00:30:36,086 --> 00:30:39,006 అతని దగ్గర పెద్దగా డబ్బు లేదు... అంటే, అతని దగ్గర అస్సలు లేదు 524 00:30:39,006 --> 00:30:42,092 అతని ధనిక తండ్రి ఇలా అన్నాడు "నేను నీకు సహాయం చేస్తా, బాబు" 525 00:30:42,092 --> 00:30:45,012 కానీ లెన్ని ఇలా అన్నాడు, వద్దు, నాకు నీ డబ్బు వద్దు" 526 00:30:45,012 --> 00:30:47,931 కొన్ని నెలలు గడిచాయి అతను కాలువ దగ్గర తూలి పడ్డాడు 527 00:30:47,931 --> 00:30:50,976 నువ్వు దగ్గరకి వెళ్తే అతని ఇలా సణగడం నువ్వు వినొచ్చు 528 00:30:50,976 --> 00:30:56,023 సణగడం, సణగడం, సణగడం, సణగడం "నాన్నా" 529 00:30:56,023 --> 00:30:57,149 కాబట్టి 530 00:30:57,149 --> 00:31:00,152 నాన్నతో మాట్లాడు. మాట్లాడు, నాన్నతో మాట్లాడు 531 00:31:00,152 --> 00:31:02,654 నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చుతాడు 532 00:31:02,654 --> 00:31:05,407 ఆయన నిన్ను వదిలేశాడు కానీ ఇప్పుడు ఆయన మారి ఉంటాడు 533 00:31:05,407 --> 00:31:07,159 కాబట్టి నాన్నతో మాట్లాడు 534 00:31:07,159 --> 00:31:08,869 మాట్లాడు, నాన్నతో మాట్లాడు 535 00:31:08,869 --> 00:31:11,747 నువ్వు ఆయన కంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశమే ఎక్కువ 536 00:31:11,747 --> 00:31:14,791 కాబట్టి నువ్వు ఆయన్ని క్షమించాలి 537 00:31:14,791 --> 00:31:17,711 ఆయన హత్య చేయడానికి పూనుకుంటు ఉండే అవకాశం ఉంది 538 00:31:17,711 --> 00:31:20,589 కానీ మీ మధ్య ఉన్న బంధం చాలా ముఖ్యం 539 00:31:20,589 --> 00:31:23,467 నువ్వు ఆయన కంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశమే ఎక్కువ 540 00:31:23,467 --> 00:31:26,595 కాబట్టి నువ్వు ఆయన్ని క్షమించాలి 541 00:31:26,595 --> 00:31:29,556 ఆయన హత్య చేయడానికి పూనుకుంటు ఉండే అవకాశం ఉంది 542 00:31:29,556 --> 00:31:32,518 కానీ మీ మధ్య ఉన్న బంధం చాలా ముఖ్యం 543 00:31:32,518 --> 00:31:35,562 - డూబీ, డూబీ, డూబీ, డూబీ - నాన్నతో మాట్లాడు 544 00:31:35,562 --> 00:31:37,648 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్