1 00:00:15,265 --> 00:00:16,934 ఫిగర్ ఎయిట్ 2 00:00:17,017 --> 00:00:18,435 ఇలా చూడండి. 3 00:00:18,519 --> 00:00:21,605 ఈ బిస్కెట్లలో ఏమైనా వెన్న కొవ్వు ఉందేమో మీకు ఏమైనా తెలుసా? 4 00:00:22,189 --> 00:00:24,525 వెన్న కొవ్వు లేని బిస్కెట్ల కోసం నేను చూస్తున్నాను. 5 00:00:25,442 --> 00:00:26,527 హలో. ఎక్స్ క్యూజ్ మీ? 6 00:00:29,988 --> 00:00:31,865 నీ ఉద్దేశం ఆ బిస్కెట్ల రుచి చెత్తగా ఉండాలి అంటావా? 7 00:00:34,201 --> 00:00:38,705 లేదు, నా ఉద్దేశం ఏదైనా కార్న్ లేదా కనోలా ఆయిల్ తో చేసిన బిస్కెట్లు అని. 8 00:00:38,789 --> 00:00:40,123 చూడు, గుండెని ఆరోగ్యంగా ఉంచేవి. 9 00:00:40,707 --> 00:00:42,251 ఊహాజనితమైన బిస్కెట్లు. 10 00:00:42,334 --> 00:00:45,170 అదే షీలా. ఆమెకు అన్నీ కావాలి. 11 00:00:45,254 --> 00:00:47,631 -కొవ్వు పదార్థం లేని బిస్కెట్లా? -అది ఒక అందమైన ఊహ. 12 00:00:47,714 --> 00:00:49,967 చిన్నపిల్లల మనసత్త్వం, స్వార్థంతో కూడిన ఊహ. 13 00:00:50,050 --> 00:00:52,636 అవును, తను ఎప్పుడూ ఆత్మనిగ్రహాన్ని పాటించలేదు. 14 00:00:52,719 --> 00:00:54,346 లేదా వక్షోజాలు. 15 00:00:54,429 --> 00:00:56,640 గుండెపోటు వ్యాధి రాకుండా చూసుకోవడం నేరమా? 16 00:00:56,723 --> 00:00:58,100 …ఆమె నగ్నంగా ఉండి, పదేళ్ల అబ్బాయిలా కనిపించిందా? 17 00:00:58,183 --> 00:00:59,184 మీ అందరికీ ఏం అయింది? 18 00:00:59,268 --> 00:01:02,020 నా ఉద్దేశం, ఏమీ కాలేదు. 19 00:01:03,564 --> 00:01:04,897 నీ షర్ట్ విప్పేయ్. 20 00:01:05,482 --> 00:01:06,984 అవును, దాన్ని విప్పేయ్. 21 00:01:07,067 --> 00:01:09,361 లేదు, నేను నా షర్ట్ ని విప్పను. 22 00:01:09,444 --> 00:01:10,654 విప్పేయ్. 23 00:01:11,530 --> 00:01:12,906 నేను నా షర్ట్ ని విప్పడం లేదు. 24 00:01:13,574 --> 00:01:14,783 విప్పేయ్. 25 00:01:14,867 --> 00:01:16,785 -నా షర్ట్ ని నేను విప్పను. -విప్పు. 26 00:01:16,869 --> 00:01:17,953 లేదు! ఆపండి! 27 00:01:18,036 --> 00:01:20,956 -విప్పు. విప్పు. -లేదు! 28 00:01:21,039 --> 00:01:26,795 -విప్పేయ్. విప్పేయ్. విప్పేయ్. -లేదు! ఆపండి! లేదు! 29 00:01:30,424 --> 00:01:31,633 హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? 30 00:01:33,093 --> 00:01:35,762 బాగున్నాను. సారీ. నిన్ను నిద్రలేపాలని అనుకోలేదు. 31 00:01:35,846 --> 00:01:40,601 నాకు ఏదో కల వచ్చింది. 32 00:01:41,351 --> 00:01:42,352 దేని గురించి? 33 00:01:43,937 --> 00:01:45,606 పెద్ద విషయం కాదు. 34 00:01:46,565 --> 00:01:47,733 పెద్ద కల ఏమీ కాదు. 35 00:01:48,942 --> 00:01:53,447 హేయ్, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను, ఎందుకంటే టీవీలో అందరికీ నీ గురించిన నిజాన్ని చెప్పినందుకు. 36 00:01:54,531 --> 00:01:55,782 థాంక్యూ. 37 00:01:56,533 --> 00:01:57,701 నాకు బాగా అనిపించింది. 38 00:01:59,161 --> 00:02:01,038 అలా చేయడం బాగా అనిపించింది. 39 00:02:02,289 --> 00:02:06,835 ఎందుకంటే నిన్ను ఒక విషయం అడగడానికి అది ప్రేరణ ఇస్తోంది. 40 00:02:08,794 --> 00:02:09,795 సరే. 41 00:02:10,714 --> 00:02:13,175 అంటే, చూడు, నువ్వు నీ రూమ్ మేట్ గురించి మాట్లాడుతూ ఉంటావు, 42 00:02:13,258 --> 00:02:16,261 మూడున్నర అడుగుల పొడవు ఉంటుంది, మాయా అని పిలుస్తారు. 43 00:02:18,180 --> 00:02:19,181 తనని కలుసుకోవాలని ఉంది. 44 00:02:21,934 --> 00:02:22,768 అలాగే. 45 00:02:24,728 --> 00:02:26,021 -అది మంచి పనేనా? -అవును! 46 00:02:26,104 --> 00:02:29,024 అవును, ఖచ్చితంగా మంచిదే. కానీ డానీతోనే సమస్య. 47 00:02:29,107 --> 00:02:31,652 కానీ, అతడిని కలుసుకోవడానికి అంతగా ఆసక్తిగా లేను. 48 00:02:33,403 --> 00:02:38,534 ముందుగా అతడితో ఏ విధంగా మాట్లాడాలో… 49 00:02:40,244 --> 00:02:41,245 … నేను ఆలోచించుకోవాలి. 50 00:02:41,787 --> 00:02:44,206 అతను మొత్తానికి నాకు దూరంగా ఉంటున్నాడు, 51 00:02:44,289 --> 00:02:47,251 అందుకే నాకు దాన్ని చెడగొట్టడం ఇష్టం లేదు. 52 00:02:49,002 --> 00:02:50,003 అందులో అర్థం ఉంది. 53 00:02:51,296 --> 00:02:52,297 కానీ… 54 00:02:57,678 --> 00:02:58,679 అంటే, నేను… 55 00:02:59,763 --> 00:03:02,641 నేను మాయాని చూడాలి అనుకుంటున్నానని డానీకి చెప్పడానికి నువ్వు భయపడుతున్నావా, 56 00:03:02,724 --> 00:03:05,686 లేదా నా గురించి అతనికి చెప్పడానికి భయపడుతున్నావా? 57 00:03:10,941 --> 00:03:12,734 హేయ్, ఈ రాత్రి విందుకి నీకు ఏం కావాలి? 58 00:03:14,319 --> 00:03:16,405 నువ్వు ఎప్పుడైనా అదే రోజు పట్టుకున్న చేపని తిన్నావా? 59 00:03:17,322 --> 00:03:20,576 ఎందుకంటే అక్కడ కొంతమంది జాలర్లు ఆ గట్టు దగ్గర ఉంటారు… 60 00:03:20,659 --> 00:03:22,953 నా ఉద్దేశం, అది చాలా రుచిగా ఉంటుంది. 61 00:03:23,871 --> 00:03:26,999 ఇలా చూడు, దాని గురించి ఏమీ ఆలోచించకు. దాని గురించి ఆందోళన పడకు. 62 00:03:27,082 --> 00:03:29,126 రాత్రి వరకూ వేచి చూడు. సరేనా? 63 00:04:05,037 --> 00:04:06,663 మనం ఈ పనిని ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. 64 00:04:09,833 --> 00:04:13,545 చిన్న పనులతో మొదలుపెట్టి పెద్దగా ఎదగాలి. 65 00:04:20,177 --> 00:04:22,471 మరియా దినచర్య ఉదయం పార్కులో మొదలవుతుంది, 66 00:04:22,554 --> 00:04:26,058 అక్కడ ఆమె సాధారణంగా గ్రేస్ కి ఆపిల్ లేదా అరటి పండ్ల ముక్కలు తినిపిస్తుంది 67 00:04:26,767 --> 00:04:28,810 ఆ తరువాత తను ఆ పండ్లను తింటుంది. 68 00:04:28,894 --> 00:04:30,604 ఇది క్లబ్ లో మరియా ఉన్నప్పటిది. 69 00:04:30,687 --> 00:04:35,943 పూల్ ఉష్ణోగ్రత గురించి డెస్కు ఉద్యోగితో ఆమె 45 నిమిషాలు వాదించింది. 70 00:04:36,026 --> 00:04:39,780 ఆ తరువాత, తన ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ మొత్తం సిబ్బందికి మధ్యాహ్నం విందు ఇచ్చింది. 71 00:04:40,447 --> 00:04:43,659 ఇదంతా గత వారం రెండుసార్లు జరిగింది. 72 00:04:45,369 --> 00:04:50,123 ఇక్కడ ఆమె ఒక సీల్ చేపతో కాలక్షేపం చేయబోయింది కానీ దానికి ముందు ఒక బైక్ పోలీసు ఆమెని మందలించాడు… 73 00:04:50,207 --> 00:04:52,584 సరే, ఇంక చాలు. నాకు సారాంశం చెప్పు చాలు. 74 00:04:54,002 --> 00:04:55,963 అది ఇలా చెప్పచ్చు, మిస్టర్ బ్రీమ్. 75 00:04:57,089 --> 00:05:00,050 నేను ఆమెని అనుసరించగలను. అందుకు అయ్యే ఖర్చు గురించి నేను పెద్దగా పట్టించుకోను. 76 00:05:00,133 --> 00:05:05,639 కానీ నాకు ఏం అనిపిస్తోంది అంటే… ఆమె ఏం చేస్తోందో నువ్వు తననే అడగడం మంచిది. 77 00:05:12,020 --> 00:05:14,606 నీకు ఖర్చుల వివరాలు మా ట్రయిలర్ లో ఉద్యోగికి ఇవ్వు. 78 00:05:18,277 --> 00:05:19,278 థాంక్యూ. 79 00:05:32,165 --> 00:05:34,084 సరే, నా వయసు నలభై సంవత్సరాలు. 80 00:05:34,168 --> 00:05:35,377 కాస్త అటు ఇటుగా. 81 00:05:35,878 --> 00:05:39,214 ఇంత కాలంలో, అద్దంలో నన్ను నేను చూసుకుంటూ 82 00:05:39,298 --> 00:05:41,133 కొన్ని కోట్ల గంటలు గడిపి ఉంటాను, కదా? 83 00:05:41,216 --> 00:05:43,260 అందులో చాలాసార్లు అద్దంలో నన్ను చూసుకుని తిట్టుకుని ఉంటాను. 84 00:05:44,803 --> 00:05:48,098 చప్పట్లు కొట్టండి. మోకాళ్లు. భుజాలు తిప్పండి. భుజాలు తిప్పండి. 85 00:05:48,182 --> 00:05:51,351 కానీ నిజం ఏమిటంటే, నాకు కనీసం నేనే కనిపించలేదు. 86 00:05:51,935 --> 00:05:55,189 నేను ఆ సమయం అంతా అద్దం ముందు ఉన్నా కానీ నన్ను నేను చూసుకోలేకపోయాను. 87 00:05:56,190 --> 00:05:59,234 అందుకే, ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. 88 00:05:59,318 --> 00:06:00,903 నేను కొద్దిగా ఒళ్లు కదల్చాలని అనుకున్నాను. 89 00:06:01,403 --> 00:06:04,865 ఇప్పటి నుంచి, బాడీ బై షీలాలో కొత్త నియమం ఏమిటంటే, 90 00:06:05,449 --> 00:06:09,578 ఇక అద్దాలలో చూసుకోవడం వద్దు! 91 00:06:11,205 --> 00:06:13,498 -మీరు కూడా నాతో ఉన్నారా? -ఉన్నాం! 92 00:06:14,333 --> 00:06:16,835 సరే! నాతో పాటు జంప్ చేయండి. నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. 93 00:06:16,919 --> 00:06:19,963 -మీరు ఎలా ఫీల్ అయితే అదే మీరు, కదా? -అవును! 94 00:06:20,047 --> 00:06:23,300 -ఇంకా మనం ఇక్కడ ఉన్నది ఆత్మవిశ్వాసం కోసం. -అవును! 95 00:06:23,383 --> 00:06:27,012 మన శరీరాలకు మనం కొన్ని జోడించుకోవాలి, కానీ కోల్పోకూడదు. 96 00:06:27,763 --> 00:06:29,556 విప్లవానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? 97 00:06:32,309 --> 00:06:35,229 తేనెటీగలు అయితే ఎలా ఉంటుంది? 98 00:06:36,897 --> 00:06:38,273 ఆమె మీద కొన్ని తేనెటీగలు వదులుదామా? 99 00:06:39,483 --> 00:06:40,943 అవును, అదే చేయాలి. అవును. 100 00:06:41,610 --> 00:06:44,071 అంటే, నాకు ఆ ఆలోచన చాలా నచ్చింది. 101 00:06:45,822 --> 00:06:47,074 కానీ వాటిని రవాణా చేయడం కొద్దిగా ఇబ్బంది. 102 00:06:47,157 --> 00:06:49,910 "తేనెటీగల గుంపుని ఆమె మీదకి వదలాలి" అనే ఆలోచనకి 103 00:06:49,993 --> 00:06:52,621 ఇంకా చాలా వేరే కారణాలు కూడా ఉన్నాయి. 104 00:06:52,704 --> 00:06:53,705 ఆమె నన్ను అబద్ధాలకోరు అంది. 105 00:06:53,789 --> 00:06:55,582 ఇది నన్నే చూస్తోంది. 106 00:06:56,875 --> 00:06:58,168 ఇది ఏ రకమైన ప్రదర్శన? 107 00:06:58,252 --> 00:07:00,254 అది నిన్నే చూస్తోందంటే నీ ఉద్దేశం ఏంటి? అది ఒక తోలుబొమ్మ. 108 00:07:00,337 --> 00:07:02,381 అవును, అంటే, ఈ మొత్తం వ్యవహారమే ఒక తప్పుడు ఆలోచన అనుకుంటా. 109 00:07:02,464 --> 00:07:03,799 మనం వేరుపడాలి. ఇలా రా, డార్లింగ్. 110 00:07:03,882 --> 00:07:06,343 ఆగు, లేదు, మనం వేరుపడలేము. మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. 111 00:07:06,426 --> 00:07:08,136 ఏదైనా సంతకం చేసినట్లు నాకు ఏమీ గుర్తులేదు. 112 00:07:08,220 --> 00:07:10,556 సరే, చూడండి, ముందు నా మాట వినండి. 113 00:07:10,639 --> 00:07:12,182 దేవుడా. దేవుడా. 114 00:07:12,933 --> 00:07:14,893 నేను హార్ట్మన్ వాళ్లతో మాట్లాడాను, సరేనా? 115 00:07:14,977 --> 00:07:16,937 వాళ్లు కుకీ అడ్వర్టయిజ్మెంట్లని విరమించుకోవడం లేదు. 116 00:07:17,020 --> 00:07:20,774 ఈ షీలా గొడవ సద్దుమణిగే దాకా వాళ్లు వాటిని కేవలం కొద్దికాలం ఆపాలని నిర్ణయించుకున్నారు. 117 00:07:20,858 --> 00:07:25,571 కానీ ఆమె టిలివిజన్ ని వాడుకుంది. నా వ్యాపారం ఎక్కడ ఉందో అక్కడ దెబ్బకొట్టింది. నా ఇంట్లో. 118 00:07:25,654 --> 00:07:29,157 మనం తేనెటీగల ప్లాన్ నే అమలు చేయాలని నా ఆలోచన. లేదా కందిరీగలు. అవి చాలాసార్లు కుడతాయి. 119 00:07:29,241 --> 00:07:32,870 లేదు. ఖచ్చితంగా వద్దు. ఈ తేనెటీగల ఆలోచనలు ఇంక చాలు. 120 00:07:32,953 --> 00:07:33,996 సారీ, ఏమీ అనుకోకండి… 121 00:07:35,372 --> 00:07:38,625 సరే, దయచేసి నాకు వివరించే అవకాశం ఇవ్వండి 122 00:07:38,709 --> 00:07:42,629 ఈ ఆల్ఫాబెట్ ఆలే అనేది మామూలు పిల్లల షో లాంటిది కాదు, సరేనా? 123 00:07:43,172 --> 00:07:46,758 ఇది షీలా కూతురికి ఇష్టమైన షో. 124 00:07:46,842 --> 00:07:50,012 కాబట్టి, ఈ గొడవ సద్దుమణగడం కోసం ఎదురుచూసే సమయంలో, మనం కూడా… 125 00:07:50,095 --> 00:07:55,392 ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడ దెబ్బ కొడతాం, ఆమె ఇంట్లోనే. 126 00:07:55,475 --> 00:08:00,606 ఖచ్చితంగా. మా అంకుల్ ప్యాటీ ఎప్పుడూ చెప్పేవాడు, "ఒక హెచ్చరిక పంపించడం" గురించి. 127 00:08:02,691 --> 00:08:04,735 నువ్వు చాలా దుర్మార్గురాలివి కావచ్చు. 128 00:08:08,197 --> 00:08:10,532 అవును, తనకి నువ్వు నచ్చావు. 129 00:08:11,533 --> 00:08:14,745 ఓహ్, దేవుడా. నా క్లాస్ కి వచ్చినందుకు థాంక్యూ. 130 00:08:14,828 --> 00:08:18,957 -ఇంకా గుర్తుంచుకోండి, ఇంక అద్దాలు వద్దు, సరేనా? -ఇంక అద్దాలు వద్దు! 131 00:08:19,041 --> 00:08:22,002 థాంక్యూ! మీ పేర్లు వివరాలు ఇవ్వండి! అవును. 132 00:08:22,085 --> 00:08:24,922 -ఆ రిపోర్టర్ ని నీ ఆఫీసులో ఉండమన్నాను. -థాంక్యూ. 133 00:08:25,005 --> 00:08:26,507 కేవలం గుర్తుంచుకో. అప్రమత్తంగా ఉండు. 134 00:08:26,590 --> 00:08:29,259 నీకు కావలసిన దానికన్నా ఎక్కువగా అతను నీ నుంచి సమాచారం రాబట్టకుండా చూసుకో. 135 00:08:29,343 --> 00:08:32,888 అతను కేవలం ఒక రిపోర్టర్, ఫిడెలియా. అతను భూతం కాదు. కనీసం లాయర్ కూడా కాదు. 136 00:08:33,388 --> 00:08:36,350 అంటే, అతను హ్యాండ్సమ్ గా ఉన్నాడు. 137 00:08:36,433 --> 00:08:38,059 కానీ భూతాలు కూడా అలాగే ఉంటాయి. 138 00:08:45,150 --> 00:08:48,904 మీ సెక్రటరీ నన్ను లోపలికి రానిచ్చింది. ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. 139 00:08:48,987 --> 00:08:53,033 -ఆమె మరింత జాగ్రత్తగా ఉండాలి. -ఆమె నువ్వు ఎవరో రిపోర్టర్ అనుకుంది. 140 00:08:53,116 --> 00:08:54,910 కానీ నీకు ఇప్పుడు నేను ఏమీ కాను కదా? 141 00:08:55,702 --> 00:08:58,539 ఆమె నన్ను అడిగి ఉంటే, నేను కూడా నిజాయితీగా చెప్పాల్సి వస్తే, 142 00:08:58,622 --> 00:09:00,040 ఏం చెప్పాలో నాకు తెలిసేది కాదు. 143 00:09:05,963 --> 00:09:08,340 నేను నీకు మళ్లీ ఫోన్ చేయలేదు, చేశానా? 144 00:09:08,924 --> 00:09:14,012 లేదు. ఈసారి నేను ఇక్కడికి నా సొంత పని మీద వచ్చాను. 145 00:09:20,727 --> 00:09:24,106 మరియాని మానసిక వైద్యుడికి చూపించాలన్న నీ సలహాని పాటించాలని చూశాను. 146 00:09:24,898 --> 00:09:26,483 అది పని చేయలేదు. 147 00:09:27,860 --> 00:09:29,903 ఆమెని తీసుకువెళ్లడం ఏంటి? ఆమె ఇష్టానికి వ్యతిరేకంగానా? 148 00:09:29,987 --> 00:09:32,030 లేదు, నేను అడిగాను. ఆమె కాదు అంది, 149 00:09:32,114 --> 00:09:36,618 అది నాకు కొత్తగా, ఇబ్బందికరంగా అనిపించింది. 150 00:09:37,202 --> 00:09:39,413 మనుషులు నిన్ను తిరస్కరించడం నీకు అలవాటు లేదు. 151 00:09:39,997 --> 00:09:44,001 అన్నిసార్లు అదే నిజం కాదు. ఉదాహరణకి, నువ్వు తిరస్కరించావు. 152 00:09:44,084 --> 00:09:46,753 కానీ, నిజానికి జరిగింది అది కాదు. 153 00:09:46,837 --> 00:09:51,008 అయితే, నువ్వు వేరే ఎవరినైనా కలుసుకుంటున్నావా? ఒక మానసిక వైద్యుడిని? 154 00:09:53,051 --> 00:09:54,803 ప్రస్తుతానికి లేదు, కానీ గతంలో వెళ్లాను. 155 00:09:54,887 --> 00:09:55,971 మరి అది సాయపడిందా? 156 00:09:56,805 --> 00:09:58,098 అది ఎలాగో చెప్పు. 157 00:09:59,892 --> 00:10:00,976 నేను కూర్చోవచ్చా? 158 00:10:01,476 --> 00:10:03,562 నేను అలా పడుకోవచ్చా? 159 00:10:04,229 --> 00:10:05,898 పడుకుంటే ఇంకా సుఖంగా ఉంటుంది. 160 00:10:12,821 --> 00:10:14,198 ఈ రోజు నీకు ఎలా అనిపిస్తోంది? 161 00:10:16,533 --> 00:10:18,869 -అదీ సంగతి. నేను ఇలా అనుకోలేదు… -లేదు. ఊరికే… 162 00:10:18,952 --> 00:10:21,622 ఈ రోజు నీకు ఎలా అనిపిస్తోంది? నీకు ఎలా అనిపిస్తోంది? 163 00:10:28,795 --> 00:10:30,088 సరే. 164 00:10:33,675 --> 00:10:37,262 నా ఫీలింగ్… ఎలా ఉందంటే… 165 00:10:39,556 --> 00:10:40,724 అయోమయంగా ఉన్నాను. 166 00:10:42,601 --> 00:10:43,685 చిరాకుగా ఉన్నాను. 167 00:10:45,938 --> 00:10:47,940 అనిశ్చితి. విసుగు. 168 00:10:49,900 --> 00:10:52,569 -అది ఒక ఫీలింగ్ అంటావా? -నీకు ఏది అనిపిస్తే అదే. 169 00:10:53,153 --> 00:10:55,447 దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా లేవా? 170 00:10:55,531 --> 00:10:59,493 నియమాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. 171 00:10:59,576 --> 00:11:00,994 అప్పుడు అది ఎక్కడికీ పోదు. 172 00:11:03,205 --> 00:11:04,498 ఇది ప్రార్థనలా ఉంది. 173 00:11:04,998 --> 00:11:07,084 కానీ మనం ఒక నమ్మకమైన వైద్య నిపుణుడితో మాట్లాడతాం. 174 00:11:07,167 --> 00:11:09,002 ఆ వైద్యులని నమ్మచ్చో లేదో మనకి ఎలా తెలుస్తుంది? 175 00:11:09,086 --> 00:11:11,213 మనకి తెలియనక్కరలేదు. మనం నిర్ణయించుకుంటే చాలు. 176 00:11:11,797 --> 00:11:12,840 అయితే అది విశ్వాసం. 177 00:11:17,177 --> 00:11:18,804 నేను మరియాని ఇంక ఎప్పటికీ నమ్మలేను. 178 00:11:18,887 --> 00:11:24,893 ఆమెని ప్రశ్నించడానికి బదులు నేను ఆమె మీద నిఘా పెట్టాను. ప్రశ్నల కోసం. 179 00:11:26,562 --> 00:11:27,729 కానీ నేను అలా ఎందుకు చేశానో తెలియదు. 180 00:11:30,858 --> 00:11:32,109 నువ్వు దేనికి భయపడుతున్నావు? 181 00:11:33,861 --> 00:11:39,241 నేను ఎవరికీ భయపడటం లేదు. 182 00:11:40,492 --> 00:11:41,493 కానీ… 183 00:11:44,663 --> 00:11:45,831 కానీ… 184 00:11:49,209 --> 00:11:50,335 నువ్వు దేనికి భయపడుతున్నావు? 185 00:11:57,009 --> 00:12:01,388 నేను అసలు ఎవరిని… అనే వాస్తవం నాకు తెలుస్తుందని భయం. 186 00:12:03,849 --> 00:12:06,101 అయితే, సహజంగా, నీ గురించి నువ్వు టీవీలో నిజాలు చెప్పేశావు. 187 00:12:07,728 --> 00:12:09,146 అది నాలో ఒక పార్శ్వం మాత్రమే. 188 00:12:14,818 --> 00:12:18,697 ఆమె క్లాస్ అయిపోయాక జనం ఎలా స్పందిస్తున్నారో అది మీరు చూడాలి. 189 00:12:18,780 --> 00:12:22,159 అంటే, ఆ క్లాస్ కి ముందు, అది జరుగుతున్నంత సేపు జనం చాలా ఉత్సాహం చూపిస్తుంటారు, 190 00:12:22,826 --> 00:12:25,996 కానీ టీవీలో ఆమె తన గురించి నిజాలు చెప్పేయడం వల్ల, 191 00:12:26,496 --> 00:12:31,335 వాళ్లంతా ఆమెని చూడటానికి, ఇంకా, ముట్టుకోవడానికి తరలి వస్తున్నారు, ఆమె దేవుడో ఏదో అనుకుంటున్నారు. 192 00:12:31,418 --> 00:12:33,921 నా ఉద్దేశం, వాళ్లు ఆమెని కౌగిలించుకుని ఏడుస్తున్నారు 193 00:12:34,421 --> 00:12:36,256 ఇంకా ఆమె వాళ్లకి ఎంత ముఖ్యమో చెబుతున్నారు. 194 00:12:36,340 --> 00:12:40,552 కాబట్టి, ఆమె ఇప్పుడు పుస్తకం రాయడంలో పూర్తిగా అర్థం ఉంది. 195 00:12:42,346 --> 00:12:45,557 పుస్తకమా? తను పుస్తకం రాస్తోందా? 196 00:12:46,558 --> 00:12:47,559 అవును. 197 00:12:49,353 --> 00:12:51,480 నా ఉద్దేశం, ఈ రోజుల్లో ఎవరైనా సొంతంగా పుస్తకాలు ప్రచురించుకోవచ్చు. 198 00:12:51,563 --> 00:12:52,981 కాబట్టి, అది గొప్ప విషయం. ఆమెకు మంచిది కూడా. 199 00:12:53,065 --> 00:12:56,818 లేదు, ఎవరో ప్రచురణకర్త ఆమెకు అడ్వాన్స్ ఇస్తామన్నారు. 200 00:12:57,945 --> 00:12:59,238 పశ్చిమ తీరంలో ఉండే ప్రచురణకర్తా? 201 00:12:59,321 --> 00:13:00,405 న్యూ యార్క్. 202 00:13:03,492 --> 00:13:04,493 తను దూసుకుపోతోంది… 203 00:13:05,869 --> 00:13:08,956 టీవీలో కనిపిస్తోంది, తన సమస్యల గురించి మాట్లాడుతోంది, 204 00:13:09,039 --> 00:13:12,042 ఇంకా ఇప్పుడు పుస్తకం కూడా రాస్తోందా? 205 00:13:12,125 --> 00:13:13,377 అదే జరిగేలా ఉంది. 206 00:13:14,837 --> 00:13:15,963 హేయ్… 207 00:13:18,257 --> 00:13:21,134 అక్కడ నీ పని అయిపోయిందా? 208 00:13:21,718 --> 00:13:22,970 ఎందుకంటే నాకు ఇంకా తృప్తి కలగలేదు. 209 00:13:27,057 --> 00:13:28,058 సరే. 210 00:13:28,934 --> 00:13:29,935 సరే. 211 00:13:32,646 --> 00:13:34,231 నాకు కూడా ఒక పుస్తకం రాయాలని ఉంది. 212 00:13:36,900 --> 00:13:38,068 ఆహా. 213 00:13:38,151 --> 00:13:40,153 ఇది చూడటానికి చాలా బాగుంది. 214 00:13:40,237 --> 00:13:43,407 సీ బాస్, రోస్టు చేసిన ఆలుగడ్డ ముక్కలు, ఇంకా నన్ను చూస్తూ ఉండు… 215 00:13:45,409 --> 00:13:46,577 బ్రసెల్స్ మొలకలు. 216 00:13:46,660 --> 00:13:48,704 నాకు తెలుసు. అవి ఇష్టం ఉండదని అందరూ అనుకుంటారు. 217 00:13:48,787 --> 00:13:50,539 అది ఎందుకంటే వాటి సారం పోయేవరకూ ఉడకబెట్టేస్తారు. 218 00:13:50,622 --> 00:13:53,709 వాటికి తగిన గౌరవం ఇవ్వరు. 219 00:13:53,792 --> 00:13:55,711 -సరే, నాకు నీ గురించి తెలియదు… -ఈ కూరగాయ… 220 00:13:55,794 --> 00:13:58,046 …కానీ నేను ఇప్పుడు చాలా కామోద్రేకంతో ఉన్నాను. 221 00:13:58,130 --> 00:14:00,716 అతను బ్రసెల్స్ మొలకల గురించి అలా మాట్లాడుతూనే ఉన్నాడు, 222 00:14:01,216 --> 00:14:04,052 కానీ నేను మాత్రం నా కుర్చీలో నుంచి జారిపోయి ఉండేదాన్ని. 223 00:14:04,136 --> 00:14:06,471 నేను చాలా సారీ చెప్పాలి, ఎక్కువగా మాట్లాడుతున్నాను! 224 00:14:06,555 --> 00:14:08,265 విందు అనగానే నాకు ఆవేశం వచ్చేస్తుంది. 225 00:14:08,348 --> 00:14:11,560 -సారీ. విందు అంటే నాకు ఆవేశం వస్తుంది. -ఓహ్, లేదు, అది చాలా చక్కగా ఉంది. 226 00:14:11,643 --> 00:14:14,688 కూరగాయల గురించి నువ్వు చాలా ఇష్టంగా మాట్లాడతావు. 227 00:14:14,771 --> 00:14:16,857 ఇంకా నేను… 228 00:14:16,940 --> 00:14:18,275 దయచేసి, కొనసాగించు. 229 00:14:18,358 --> 00:14:22,487 సరే, అంటే, ఇందులో రహస్యం ఏమిటంటే దీన్ని పాలిపోయేలా చేసి 230 00:14:22,571 --> 00:14:25,073 కొద్దిగా సరిపోతుంది, 231 00:14:25,157 --> 00:14:27,034 ఎందుకంటే, అప్పుడు దాని వాసన బయటకి వస్తుంది. 232 00:14:27,117 --> 00:14:28,202 ఒక కిటికీ మాదిరిగా… 233 00:14:28,285 --> 00:14:30,704 కిటికీనా? దేనిలోకి వస్తుంది? బోరు కొడుతోందా? 234 00:14:30,787 --> 00:14:33,624 నీకు నచ్చేది, నువ్వు కోరుకునేది ఇది కాదు. 235 00:14:33,707 --> 00:14:36,627 ఆ మిస్టర్ మోర్మన్ తో మళ్లీ ఆ గదిలో పచ్చి శృంగారం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. 236 00:14:36,710 --> 00:14:39,963 ఇక్కడ ఈ టొమాటో ముఖంగాడితో కాయగూరలు అవీ మాట్లాడటం నీకు నచ్చదు. 237 00:14:40,047 --> 00:14:41,840 సరే. ఇంక చాలు. 238 00:14:41,924 --> 00:14:42,758 అవును. 239 00:14:42,841 --> 00:14:45,636 లేదు, నేను… సారీ. ఈ వివరణ బాగుంది. 240 00:14:45,719 --> 00:14:48,096 -ఓహ్, అవును. అంటే… సరే. -మనం ఇక రుచి చూద్దాం. సరే. 241 00:14:52,267 --> 00:14:53,268 -చాలా రుచిగా ఉంది. -మంచిది. 242 00:14:53,352 --> 00:14:54,728 -చాలా రుచిగా ఉంది, థాంక్యూ. -అదిగో… మంచిది… 243 00:14:54,811 --> 00:14:56,313 నీకు అవసరమైతే అక్కడ ఉప్పు కూడా ఉంది. 244 00:14:56,396 --> 00:14:57,397 నేను ఎక్కువ ఉప్పు వేసుకోను. 245 00:14:57,481 --> 00:14:58,899 ఉప్పు గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. 246 00:14:58,982 --> 00:15:01,944 -నాకు ఇది చక్కగా సరిపోయింది, నిజానికి. -అవును. 247 00:15:02,027 --> 00:15:04,196 హేయ్, అన్నట్లు, నేను నీకు ఒక విషయం చెప్పాలి, 248 00:15:04,279 --> 00:15:08,825 మాయా విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నాకు బాధగా ఉంది. 249 00:15:08,909 --> 00:15:11,036 నీకు ఉన్న సమస్యలకి అది అదనం కాకూడదు. 250 00:15:11,119 --> 00:15:14,164 ఈ మనిషి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా నేరుగా ఏదీ అడగలేడా? 251 00:15:14,248 --> 00:15:16,208 మాయా గురించి అతను అడగడం నాకు ఇబ్బంది లేదు. 252 00:15:16,291 --> 00:15:19,211 ఇంతకన్నా చాలా ఎక్కువ ఆనందానికి నువ్వు అర్హురాలివి. చాలా, చాలా, చాలా మంచి జతకి నీకు అర్హత ఉంది. 253 00:15:19,294 --> 00:15:21,463 నాకు అవకాశం వచ్చినప్పుడు నేను డానీతో ఆ విషయం మాట్లాడతాను. 254 00:15:21,547 --> 00:15:23,423 -నిజంగానా? -ఆమె ఇప్పుడే అదే విషయం చెప్పింది కదా! 255 00:15:23,507 --> 00:15:27,094 -మగాడిలా ఉండు, చేపలా అటూ ఇటూ జారిపోకు! -ఓహ్, దేవుడా, ఆపు! దయచేసి. 256 00:15:28,887 --> 00:15:30,097 సరే… 257 00:15:30,180 --> 00:15:31,348 సారీ. 258 00:15:32,391 --> 00:15:35,477 -అప్పుడప్పుడు ఇలాగ జరుగుతూ ఉంటుంది అంతే… -నువ్వు ఏమీ వివరణ ఇవ్వనవసరం లేదు. 259 00:15:35,561 --> 00:15:37,729 -…నేను దీనిని ఆస్వాదించాలని ఉంది… -సరే. 260 00:15:37,813 --> 00:15:40,315 -అవును, మనం ముందు ఇది తిని… -…ఇది. ఇప్పుడు. 261 00:15:40,399 --> 00:15:41,567 మనం ముందు ఇది తిందాం. 262 00:15:46,655 --> 00:15:47,531 ఈ చేప కొద్దిగా… 263 00:15:47,614 --> 00:15:49,867 -బహుశా నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. -అంటే, విషయం ఏమిటంటే… 264 00:15:55,789 --> 00:15:57,583 ఆఫీసులో చాలా ఆలస్యం అయిందా? 265 00:15:57,666 --> 00:16:00,836 అవును, ఇది చాలా సుదీర్ఘమైన రోజు. 266 00:16:08,719 --> 00:16:11,471 నువ్వు ఖచ్చితంగా ఏదో పని మీద చాలా ఎక్కువసేపు కష్టపడుతున్నావు. 267 00:16:11,555 --> 00:16:13,015 సరే. దేవుడా, డెబ్. 268 00:16:13,098 --> 00:16:16,143 నిదానించు, సరేనా? నువ్వు ఎవరినో కలుస్తున్నావు. నీ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. 269 00:16:16,226 --> 00:16:19,354 నేను కేవలం… నేను ఆ అమ్మాయిని, ఇంకా తన ఇద్దరి పిల్లల్ని కలవాలి అనుకుంటున్నాను. 270 00:16:19,438 --> 00:16:21,523 అంటే, ఆమె చాలా చక్కగా ఉందనిపిస్తోంది… 271 00:16:21,607 --> 00:16:24,526 తను ఫిడెలియా, సరేనా? షీలా అసిస్టెంట్. 272 00:16:24,610 --> 00:16:26,403 -లేదు! -అదీ సంగతి. సరేనా? దేవుడా. 273 00:16:26,486 --> 00:16:29,615 నువ్వు ఏదైనా మాట్లాడే ముందు… నువ్వు ఒక్క మాటయినా మాట్లాడే ముందు, 274 00:16:29,698 --> 00:16:33,452 ఒక విషయం తెలుసుకో, అవును, తన వయసు ఇరవైకి దగ్గరగా ఉంటుంది, కానీ తను తొందరగా ఎదిగిన అమ్మాయి 275 00:16:33,535 --> 00:16:35,412 -ఇంకా తనకి ఆసక్తి ఎక్కువ. -షీలా కోపంతో రగిలిపోవచ్చు. 276 00:16:35,495 --> 00:16:37,831 షీలా ఏం అనుకుంటుందా అని ఆలోచించడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? 277 00:16:37,915 --> 00:16:39,374 ఆమెని నువ్వు దిక్కులేని ఊసరవెల్లి అని పిలిచేదానివి. 278 00:16:39,458 --> 00:16:41,752 అవును, అది పది సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను ఆమెకి కొద్దిగా భయపడుతున్నాను. 279 00:16:41,835 --> 00:16:42,669 నువ్వు కూడా భయపడాలి. 280 00:16:42,753 --> 00:16:45,839 టీవీలో ఆమెని చూస్తుంటే, అంటే, తనకి చాలా ప్రతిభ ఉందనిపిస్తోంది. 281 00:16:45,923 --> 00:16:47,716 -అవును, తను ఏమిటో నాకు తెలుసు. -ఓహ్, దేవుడా. 282 00:16:47,799 --> 00:16:49,760 నువ్వు ఇప్పటికీ ఆమెని ప్రేమిస్తున్నావు, అవును కదా, మందమతి? 283 00:16:49,843 --> 00:16:52,596 తనని తిరిగి పొందాలని చాలా కోరుకుంటున్నావు, ఆమెకు వీలైనంత దగ్గరగా వెళ్లాని ప్రయత్నిస్తున్నావు. 284 00:16:52,679 --> 00:16:54,181 నా కూతురికి ఒక హగ్ ఇవ్వాలని ఉంది. 285 00:16:54,264 --> 00:16:56,850 -సరే, అద్భుతం. -ఎందుకంటే ఈ రోజు చాలా కష్టపడ్డాను. 286 00:16:56,934 --> 00:16:58,727 హేయ్, డానీ? ముందు స్నానం చేయి. 287 00:17:13,032 --> 00:17:14,576 ఈ రాత్రి నువ్వు పనిలో ఉంటావు అనుకున్నాను. 288 00:17:16,203 --> 00:17:18,789 నాకు పని ఉంది, కానీ వెళ్లడం లేదు. 289 00:17:21,750 --> 00:17:24,837 ఈ రోజు గ్రోసెరీ దుకాణంలో నీ అసిస్టెంట్ ని చూశాను. 290 00:17:26,088 --> 00:17:28,089 తను చాటుగా ఉన్నానని అనుకుంది. 291 00:17:29,383 --> 00:17:32,803 కానీ నేను జ్వారెజ్ లో పెరిగాను. నన్ను ఎవరైనా అనుసరిస్తే నాకు తెలుస్తుంది. 292 00:17:34,263 --> 00:17:37,516 నేను ఏం చేస్తున్నానని నువ్వు అనుమానిస్తున్నావో నాకు చెబుతావా? 293 00:17:38,100 --> 00:17:39,476 నాకు ఏం అనిపిస్తోంది అంటే… 294 00:17:42,187 --> 00:17:45,107 నీ గురించి నాకు ఏమీ తెలియదు అనిపిస్తోంది. అంటే… 295 00:17:46,024 --> 00:17:50,153 కానీ నీ అనుచరురాలు దుకాణంలో నన్ను అనుసరిస్తే, 296 00:17:51,280 --> 00:17:53,365 అది నీకు ఎలాగ ఉపయోగపడుతుంది? 297 00:17:54,283 --> 00:17:55,284 అది ఉపయోగపడదు. 298 00:17:59,913 --> 00:18:01,415 నాకు నీ మీద నమ్మకం లేదని కాదు. 299 00:18:05,002 --> 00:18:10,215 నేను మన బంధాన్ని పట్టి ఉంచడానికి ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నాను. 300 00:18:12,759 --> 00:18:13,927 కానీ, నువ్వు ప్రయత్నించకు. 301 00:18:15,429 --> 00:18:16,680 నన్ను నమ్ము. 302 00:18:25,856 --> 00:18:28,233 మన ఇద్దరం మరొక బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు… 303 00:18:28,859 --> 00:18:30,861 మరొక బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, 304 00:18:32,362 --> 00:18:36,700 మన పొరుగులో ఒక స్పెషల్ డాక్టర్ ని కలవడానికి వెళ్లాను, 305 00:18:37,868 --> 00:18:39,870 ఆయన ఒక యూనివర్సిటీ డాక్టర్. 306 00:18:40,913 --> 00:18:46,752 నా అండ ఉత్పత్తి సరిపడా ఉందని చెప్పాడు. 307 00:18:47,336 --> 00:18:48,712 కావలసిన దానికన్నా ఎక్కువగా ఉంది. 308 00:18:50,881 --> 00:18:55,302 దాని అర్థం మనకి బిడ్డ కలగకపోవడానికి ఉన్న సమస్య నీది. 309 00:18:58,639 --> 00:19:03,101 వాళ్లు ఒక పరిష్కారాన్ని సూచించారు కానీ దాన్ని నువ్వు ఎప్పటికీ ఒప్పుకోవు. 310 00:19:04,228 --> 00:19:05,979 నేను కూడా దాన్ని ఒప్పుకోనని అనుకున్నాను. 311 00:19:07,231 --> 00:19:09,274 కానీ ఆ వెంటనే, నేను ఆ కుర్చీలో కూర్చున్నాను, 312 00:19:10,526 --> 00:19:12,903 వేరొకరి వీర్యాన్ని నా లోపలకి పంపించడానికి అనుమతించాను. 313 00:19:15,197 --> 00:19:19,034 ఆ ఫలితంగానే మనకి గ్రేస్ పుట్టింది. 314 00:19:20,035 --> 00:19:21,578 మన బిడ్డ. 315 00:19:22,496 --> 00:19:25,457 నేను చేయాల్సిన పనిని అలా పూర్తి చేశాను, 316 00:19:25,541 --> 00:19:28,877 నువ్వు ఇప్పుడు చెప్పినట్లు, "ఈ బంధాన్ని కాపాడటం కోసం." 317 00:19:35,551 --> 00:19:39,221 అంటే, నీ ఆఫీసు దుస్తులు తీసేస్తాను, 318 00:19:39,304 --> 00:19:42,432 ఇంకా నీకు విందుని మళ్లీ వెచ్చపెడతాను. 319 00:19:55,696 --> 00:19:56,780 -హేయ్. -హాయ్. 320 00:19:56,864 --> 00:19:58,407 -లోపలికి వస్తావా? -అలాగే, తప్పకుండా. 321 00:19:58,490 --> 00:20:01,660 -మంచిది. నీ పని ఎలా జరుగుతోంది? -అంటే నిన్ను అడుగుదాం అనుకున్నాను… 322 00:20:01,743 --> 00:20:02,744 సారీ. చెప్పు. 323 00:20:04,830 --> 00:20:06,164 నేను ఒకతనిని ప్రేమిస్తున్నాను. 324 00:20:07,124 --> 00:20:07,958 సరే. 325 00:20:08,041 --> 00:20:10,961 అతని పేరు కార్లోస్, ఇంకా అతను… మేము 326 00:20:11,670 --> 00:20:14,673 ఇంక ఇప్పుడు మాయాని అతను కలుసుకోవాలని అనుకున్నాం. 327 00:20:14,756 --> 00:20:16,341 సరే, అలాగే. 328 00:20:16,425 --> 00:20:18,802 సరే, మంచిది. గొప్ప విషయం. 329 00:20:18,886 --> 00:20:23,015 ఇలాంటి విషయాలలో, చూడు, అది సహజమైన ప్రక్రియ. 330 00:20:23,098 --> 00:20:27,311 చూడు, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తూ, అతను మాయాని కలుసుకోకపోతే అది ఇబ్బందికరంగా ఉంటుంది. 331 00:20:27,394 --> 00:20:29,188 నువ్వు రెండు వేర్వేరు జీవితాలు జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. 332 00:20:29,271 --> 00:20:32,149 -అది నీ తత్త్వం కానే కాదు. -శాంతించు, డానీ. 333 00:20:32,232 --> 00:20:33,734 మనం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం… 334 00:20:33,817 --> 00:20:35,736 -అవును, నేను కూడా ఒకామెని కలుస్తున్నాను. -…మన ఇద్దరిలో ఎవరైనా… 335 00:20:35,819 --> 00:20:37,738 -ఆహ్…హా? -అవును, తను చాలా చక్కగా ఉంది. 336 00:20:37,821 --> 00:20:38,906 మేము మెల్లమెల్లగా మాట్లాడుకుంటున్నాము, 337 00:20:38,989 --> 00:20:41,366 కానీ మా బంధాన్ని కాస్త దగ్గరగా చేసుకోవాలని నాకు ఉత్సాహంగా ఉంది. 338 00:20:41,450 --> 00:20:42,659 ఆమెని ఎలా కలుసుకున్నావు? 339 00:20:43,577 --> 00:20:44,411 ఆఫీసులో. 340 00:20:44,995 --> 00:20:49,708 -మరి మాయా ఆ మనిషిని కలిసిందా, లేక… -అది చెప్పడం కష్టం. 341 00:20:50,501 --> 00:20:53,545 -ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఏంటి… -అమ్మా! నా డ్రెస్ ఎలా ఉంది? 342 00:20:54,379 --> 00:20:55,547 సరే. 343 00:20:56,131 --> 00:20:57,883 ఓహ్, దేవుడా. 344 00:20:57,966 --> 00:21:00,511 -ఏం జరుగుతోంది? -ఆమెకు ఇవన్నీ నేను నేర్పించడం లేదు. 345 00:21:00,594 --> 00:21:02,679 -ఇది టెలివిజన్ చూసి నేర్చుకుంటోంది. -అవును. 346 00:21:02,763 --> 00:21:05,641 అంటే, మేము కేవలం పిల్లల కార్యక్రమాల్ని ఈ కాలానికి తగినట్లు చేస్తుంటాం, కదా? 347 00:21:05,724 --> 00:21:07,226 -అవును. -అవును, ఆమె అవే నేర్చుకుంటోంది. 348 00:21:07,309 --> 00:21:08,393 -హాయ్, షీలా. -హాయ్, డెబ్. 349 00:21:08,477 --> 00:21:11,647 అన్నట్లు, నీ ఇద్దరి పిల్లల్ని చూసుకోవడానికి వచ్చినందుకు స్వాగతం. 350 00:21:11,730 --> 00:21:13,065 -సరే. -తనకి విషయం చెప్పావా? 351 00:21:13,148 --> 00:21:14,149 చెప్పాను. 352 00:21:14,233 --> 00:21:18,570 ఈ మొత్తం వ్యవహారం, చూడు, ఇది నీ ఫ్రెండ్ చేసిన తప్పు. 353 00:21:18,654 --> 00:21:20,072 నీకు తెలుసు కదా, కెలీ కిల్మార్టిన్? 354 00:21:20,155 --> 00:21:21,740 అవును, ఆమెని నేను ఫ్రెండ్ గా చూడను. 355 00:21:21,823 --> 00:21:24,868 అంటే, ఆల్ఫాబెట్ ఆలే షోని వారం అంతా తను అతిథిగా నిర్వహిస్తోంది. 356 00:21:24,952 --> 00:21:27,871 ఆ ఫోటోతో, నేను జానపద గాయనిగా కనిపిస్తున్నాను. 357 00:21:28,372 --> 00:21:30,832 మరోపక్క, మీ అమ్మాయి దాన్ని బాగా ఆస్వాదిస్తోంది. 358 00:21:30,916 --> 00:21:31,750 వక్షోజాలు సరదాగా ఉంటాయి. 359 00:21:35,295 --> 00:21:38,131 హేయ్, మాయా, మనం ఇంక బయలుదేరి వెళ్లాలి, సరేనా? 360 00:21:38,215 --> 00:21:40,342 హేయ్, మాయా, నాన్నకి టెన్నిస్ బంతులు తిరిగి ఇచ్చేస్తావా, ప్లీజ్? 361 00:21:40,425 --> 00:21:41,927 -ఇవ్వను! -ఆమెనే ఉంచుకోనీ, బనానీ. 362 00:21:42,010 --> 00:21:44,388 -ఇక్కడ మన పని అయిపోయింది, చాలా ధన్యవాదాలు. -వద్దు! వద్దు! 363 00:21:44,972 --> 00:21:47,432 -థాంక్యూ. నేను అది తీసుకోవచ్చా? -వద్దు! 364 00:21:47,516 --> 00:21:50,310 అవును, నాకు ఒంట్లో బాగాలేదు. 365 00:21:51,937 --> 00:21:53,272 అర్థం చేసుకున్నందుకు థాంక్యూ. 366 00:21:53,981 --> 00:21:57,651 అవును, సరే. సరే. గుడ్ నైట్. గుడ్ నైట్. 367 00:22:02,030 --> 00:22:05,951 మరొక రోజు, మరొక అబద్ధం ఒక మగవాడికి చెప్పావు. 368 00:22:07,035 --> 00:22:08,620 నేను అతనికి అబద్ధం చెప్పడం లేదు. 369 00:22:09,121 --> 00:22:10,539 కానీ, నీకు అనారోగ్యం ఏమీ లేదు కదా. 370 00:22:11,248 --> 00:22:15,419 మిస్టర్ మోర్మన్ ని మళ్లీ కలుసుకుంటే తప్పు చేస్తున్నానేమో అని ఆలోచనలో పడినట్లు ఉన్నావు. 371 00:22:15,502 --> 00:22:18,505 నిన్ను కలిసిన మొదటిసారే చంపేసి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. 372 00:22:18,589 --> 00:22:21,133 -నేను నిజంగా ప్రయత్నించాను. -నువ్వు నిజంగా చెప్పడం లేదు. 373 00:22:21,925 --> 00:22:24,803 అయితే, నీ ప్లాన్ ఏంటి? మిగతా జీవితం అంతా ఒంటరిగానే గడుపుతావా? 374 00:22:30,225 --> 00:22:32,060 నాకు నిజానికి ఏ ప్లాన్ లేదు. 375 00:22:32,644 --> 00:22:33,812 అయితే, అది స్పష్టంగా తేలిపోయింది. 376 00:22:34,688 --> 00:22:37,024 కానీ నీ మీద ఎవరు ప్రేమని ఇంకా అభిమానాన్ని వ్యక్తం చేసినా 377 00:22:37,107 --> 00:22:40,611 నువ్వు వాళ్లని దూరం పెట్టేస్తావు. 378 00:22:42,029 --> 00:22:43,989 నేను అలా చేస్తాను, కదా? 379 00:22:44,072 --> 00:22:47,618 నా ఉద్దేశం, నేను అదే పనిని మళ్లీ మళ్లీ ఎందుకు చేస్తుంటాను? 380 00:22:47,701 --> 00:22:52,998 ఎందుకంటే నిన్ను ఎవరూ బాధపెట్టకుండా లేదా నిరాశ కలిగించకుండా ఉండటం కోసం 381 00:22:53,081 --> 00:22:56,376 లేదా, విసుగు పుట్టించకుండా ఉండటం కోసం నువ్వు ఒంటరిగా ఉండాలి అనుకుంటావు. 382 00:22:59,880 --> 00:23:04,384 నాకు కార్లోస్ తో… బోరు కొడుతోంది. 383 00:23:05,219 --> 00:23:06,553 అతని మంచితనంతో. 384 00:23:08,055 --> 00:23:09,556 నా ఉద్దేశం, నాలో లోపం ఏమిటి? 385 00:23:10,224 --> 00:23:14,645 నువ్వు ప్రత్యేకమైన దానివి. ఇంకా అది ఒంటరిగా ఉండే స్థానం. 386 00:23:15,229 --> 00:23:16,730 కానీ నేను చాలా బాగా రాణిస్తున్నాను. 387 00:23:16,813 --> 00:23:21,610 బోరు అనే పదానికి మెరుగు అనేది పర్యాయపదం, ఇంకా నిన్ను ఎవరైనా విసిగిస్తే నీకు ఇష్టం ఉండదు. 388 00:23:21,693 --> 00:23:23,737 కానీ నాకు అనారోగ్యంగా ఇంకా ఒంటరిగా ఉండాలని కూడా లేదు. 389 00:23:23,820 --> 00:23:26,281 నువ్వు ఒంటరిగా లేవు. నీకు మేం ఉన్నాం. 390 00:23:28,450 --> 00:23:30,953 నేను గ్రెటాని మిస్ అవుతున్నాను. ఒక నిజమైన స్నేహితురాలకి నేను దూరం అయ్యాను. 391 00:23:31,036 --> 00:23:33,247 కానీ నువ్వు ఆమెకి ఎలాంటి విలువ ఇవ్వలేదు లేదా ఆమె మాటలు పట్టించుకోలేదు. 392 00:23:33,330 --> 00:23:35,541 స్నేహం అనేది రెండు వైపులా వెళ్లే రహదారి, పిచ్చిమొహమా. 393 00:23:37,918 --> 00:23:39,878 -నన్ను అలా పిలవకు. -కానీ, నువ్వు పిచ్చిమొహందానిలా ఉండకు. 394 00:23:39,962 --> 00:23:41,046 ఒక మాట చెప్పనా? నువ్వే నా సమస్యవి. 395 00:23:41,129 --> 00:23:43,006 నీ కారణంగానే నేను అందరికీ దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. 396 00:23:43,090 --> 00:23:44,842 ఇంకా నువ్వు నా ఫ్రెండ్ వి కావు. నా లవర్ వి కావు. 397 00:23:44,925 --> 00:23:48,387 పార్టీకి ఆహ్వానం లేకుండా వచ్చి కూడా వదిలి వెళ్లడానికి వచ్చిన అతిథి లాంటిదానివి నువ్వు. 398 00:23:48,470 --> 00:23:52,766 నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 399 00:23:53,350 --> 00:23:54,893 -నన్ను ఒంటరిగా వదిలేయ్! -అమ్మా? 400 00:23:57,646 --> 00:23:58,814 స్వీటీ? 401 00:23:59,481 --> 00:24:00,607 ఓహ్, దేవుడా. 402 00:24:02,693 --> 00:24:04,152 నిన్ను అక్కడ నేను చూడలేదు. 403 00:24:04,736 --> 00:24:06,196 నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? 404 00:24:08,532 --> 00:24:11,702 ఎవరూ లేరు. నేను ఎవరితోనూ మాట్లాడటం లేదు. 405 00:24:12,661 --> 00:24:13,912 మనం వెళ్లి పడుకుందాం పద. 406 00:24:25,215 --> 00:24:27,384 ఈ రెండు? థాంక్యూ. 407 00:24:31,096 --> 00:24:32,556 ఏదైనా రుచి చూస్తారా? 408 00:24:34,850 --> 00:24:35,976 తప్పకుండా. 409 00:24:44,818 --> 00:24:47,029 -అది బాగుంది. -అవును, అది చిరోకీ పర్పుల్. 410 00:24:47,112 --> 00:24:50,449 అది మేము వారసత్వంగా పండించే పండ్లలో ఒకటి. మా దగ్గర గ్రీన్ జీబ్రా కూడా ఉంది… 411 00:24:50,532 --> 00:24:53,243 నేను ఐదు తీసుకుంటాను. 412 00:24:54,536 --> 00:24:55,662 ఐదు అంటే… 413 00:24:56,330 --> 00:24:57,206 డబ్బాలు. 414 00:24:58,290 --> 00:24:59,124 ఆ ఐదు డబ్బాలా? 415 00:25:00,292 --> 00:25:01,376 నేను ఇవన్నీ తీసుకుంటాను… 416 00:25:03,462 --> 00:25:04,463 మొత్తం తీసుకుంటాను. 417 00:25:06,048 --> 00:25:08,300 అలాగే. అంటే, నేను మీకు అవి ఏర్పాటు చేస్తాను. 418 00:25:08,383 --> 00:25:11,428 మీరు ఏదైనా రెస్టారెంట్ కి సరఫరా చేస్తున్నారా? ఎందుకంటే నేను మిమ్మల్ని గుర్తు పట్టలేకపోతున్నాను. 419 00:25:11,929 --> 00:25:14,848 లేదు, అవి నా సొంత వినియోగం కోసం. 420 00:25:18,268 --> 00:25:19,102 అవి సరిపోతాయా? 421 00:25:19,686 --> 00:25:20,854 సరిపోతాయి. 422 00:25:20,938 --> 00:25:22,856 ఇక్కడ నువ్వు ఏదో ప్రత్యేకమైనది సాధిస్తున్నావని విన్నాను, 423 00:25:22,940 --> 00:25:26,944 అందువల్ల ఆ ఫలాలని నేనే స్వయంగా రుచి చూడాలని వచ్చాను. 424 00:25:27,861 --> 00:25:30,697 అలాగే, అంటే, వాటిని మోసుకువెళ్లడానికి మీకు ఎవరినైనా సాయం చేయమంటాను, సరేనా? 425 00:25:30,781 --> 00:25:31,823 అదంతా అవసరం లేదు. 426 00:25:32,449 --> 00:25:34,409 లేదు, మీకు అవసరం. అది కొద్దిగా బరువుగా ఉంటాయి. 427 00:25:40,582 --> 00:25:42,167 మరి, నీ ప్రేమ వ్యవహారం ఎలా నడుస్తోంది? 428 00:25:42,918 --> 00:25:43,794 ఏంటి? 429 00:25:43,877 --> 00:25:46,547 నా ప్రేమకథ ముగిసిపోయింది. 430 00:25:48,048 --> 00:25:49,049 సారీ. 431 00:25:51,176 --> 00:25:56,890 పెద్దలు చెప్పేది నిజమే అంటావా? అడ్డంకులు మనల్ని గట్టి వాళ్లని చేస్తాయి అంటావా? 432 00:25:58,475 --> 00:25:59,309 నిజం. 433 00:26:00,185 --> 00:26:05,399 ప్రేమ జ్వాల రగిలే మనుషులతో ఉంటే ఎలా ఉంటుందో అని కొన్నిసార్లు ఆలోచిస్తుంటాను. 434 00:26:06,358 --> 00:26:09,695 కానీ ఆ తరువాత నాకు గుర్తుకువస్తుంది, జ్వాలలు ఆరిపోతాయని. 435 00:26:10,737 --> 00:26:12,823 కానీ మనం ముందుకు సాగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. 436 00:26:13,740 --> 00:26:16,535 కేవలం మన ఒక్కళ్లకే కాదు కానీ ఇద్దరికీ ఆ సంకల్పం ఉండాలి. 437 00:26:20,789 --> 00:26:24,001 మీకు ఇవి మోసుకువెళ్లడానికి ఎవరినైనా ఏర్పాటు చేస్తాను… ఈ ఐదు డబ్బాల్ని మోయడంలో మీరు సాయం చేస్తారా? 438 00:26:24,084 --> 00:26:26,587 -తప్పకుండా. -ఆలోచించడానికి ఇది ఒక విషయం. 439 00:26:26,670 --> 00:26:30,174 ప్రేమరహితమైన సంబంధంలో కొనసాగడానికి షీలా ఆసక్తి చూపదు. 440 00:26:31,133 --> 00:26:33,760 -ఏంటి అన్నావు… -ఆరోగ్యం జాగ్రత్త. 441 00:26:35,596 --> 00:26:36,805 నా కారు సరిగ్గా అక్కడ ఉంది. 442 00:26:51,069 --> 00:26:52,571 కొన్నిసార్లు, 443 00:26:52,654 --> 00:26:56,033 ఈ ప్రపంచం చాలా పెద్దగా, చాలా చీకటిగా, చాలా భయంకరంగా అనిపించినప్పుడు, 444 00:26:56,116 --> 00:26:58,869 నేను ఎప్పుడూ గుర్తుంచుకునే విషయం ఒకటి ఉంది. 445 00:26:59,453 --> 00:27:01,830 అది దగ్గరలోనే ఉంది, 446 00:27:01,914 --> 00:27:06,335 ఏదో మేజిక్ జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 447 00:27:10,881 --> 00:27:14,384 నేను ఎక్కడ ఉన్నాను? క్యారెట్లు తినాలని నాకు ఎందుకు అనిపిస్తోంది? 448 00:27:15,260 --> 00:27:17,429 ఆమెకు చెప్పడానికి ఎవరు ముందుకు వస్తారు? 449 00:27:18,430 --> 00:27:19,681 ఏంటి చెబుతావు? 450 00:27:22,226 --> 00:27:23,560 నువ్వు లోపలికి ఎలా వచ్చావు? 451 00:27:23,644 --> 00:27:26,021 నేను లోపలికి వచ్చాను. ఎవరూ నన్ను ఆపలేదు. 452 00:27:26,605 --> 00:27:27,898 నువ్వు ఇక్కడికి రాకూడదు. 453 00:27:27,981 --> 00:27:29,858 తను నిజమైన మనిషి కాదు. ఆ విషయం నీకు తెలుసు, కదా? 454 00:27:29,942 --> 00:27:32,611 -ఏంటి? -ఆమె నిజం కాదు. 455 00:27:33,487 --> 00:27:34,947 -నువ్వు కూడా నిజం కాదు! -నేను… 456 00:27:35,030 --> 00:27:37,241 నువ్వు నిజం కాదు! నువ్వు నకిలీ మనిషివి! 457 00:27:37,324 --> 00:27:39,284 సారీ, అందరూ చూడండి. ఆమె ఇక్కడ ఏం చేస్తోందో తెలియడం లేదు… 458 00:27:39,368 --> 00:27:40,827 -ఆమె నకిలీది! -…కానీ ఆమె వెళ్లిపోతోంది. 459 00:27:40,911 --> 00:27:41,995 ఆమె నకిలీది, ఇంకా అబద్ధాలకోరు! 460 00:27:42,079 --> 00:27:43,747 -నువ్వు వెళ్లిపోవాలి. -ఆమె నకిలీది! 461 00:27:43,830 --> 00:27:45,749 ఇక్కడ ఏం జరుగుతోందో నాకు చెబుతావా? 462 00:27:45,832 --> 00:27:47,918 నాకు చెప్పాలనే ఉంది, కానీ ఏం జరుగుతోందో నాకే తెలియడం లేదు. 463 00:27:48,001 --> 00:27:49,378 ఆమె నిజమైనది కాదు. 464 00:27:49,461 --> 00:27:53,423 ఆమెకి నకిలీ పేరు ఉంది, నకిలీ జుట్టు ఉంది, దుకాణంలో కొన్న పెద్ద, నకిలీ వక్షోజాలు ఉన్నాయి. 465 00:27:53,507 --> 00:27:56,176 నన్ను ముట్టుకోవద్దు! నన్ను ముట్టుకోవచ్చని నీకు ఎవరు చెప్పారు? 466 00:27:56,260 --> 00:27:58,846 అది ముఖ్యం కాదు ఎందుకంటే నువ్వు నిజం కాదు. నేనే నిజం. 467 00:27:58,929 --> 00:28:00,180 ఇంకా నువ్వు కూడా నిజమే, గ్రెటా. 468 00:28:00,264 --> 00:28:02,057 నువ్వు నిజమైన దానివి. నువ్వు నా ఫ్రెండ్ వి! 469 00:28:02,140 --> 00:28:05,352 ఇంకా సారీ. నేను సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. 470 00:28:05,435 --> 00:28:06,645 ఇంకా నాకు నువ్వు కావాలి. 471 00:28:06,728 --> 00:28:08,647 నా జీవితంలోకి నువ్వు తిరిగి రావాలి. 472 00:28:09,565 --> 00:28:11,900 హేయ్, వెళదాం పద. 473 00:28:11,984 --> 00:28:12,985 వెళదాం పద. 474 00:28:13,068 --> 00:28:14,611 నువ్వు ఆమెకన్నా చాలా నయం. 475 00:28:15,195 --> 00:28:17,656 నువ్వు నాకన్నా నయం. 476 00:28:19,700 --> 00:28:21,410 -ఆ విషయం నాకు తెలియదు. -నాకు తెలుసు. 477 00:28:23,495 --> 00:28:24,496 నన్ను వెళ్లనివ్వు. 478 00:28:34,715 --> 00:28:36,508 నిన్ను భరించడం అసాధ్యం. 479 00:28:36,592 --> 00:28:38,802 హేయ్! గ్రెటా. 480 00:28:38,886 --> 00:28:42,931 గ్రెటా? గ్రెటెల్? గ్రాడెల్? గ్రాడెల్. 481 00:28:46,059 --> 00:28:48,061 నా వెన్నెముక భయంతో బీటలు వారడం లేదు. 482 00:29:48,163 --> 00:29:50,541 పిల్లల షో చేయాలన్నది ఆమె ఐడియా కాదు. 483 00:29:51,375 --> 00:29:52,835 అది నా ఐడియా. నేనే అది చేశాను. 484 00:29:55,462 --> 00:29:56,463 ఎందుకు? 485 00:29:58,215 --> 00:30:00,968 కొన్ని సమీకరణాల ప్రకారం చూస్తే అది ఆమెకి మంచిది ఇంకా నీకు చెడ్డది. 486 00:30:02,970 --> 00:30:04,054 ఎక్కువగా నీకే చెడ్డది. 487 00:30:06,807 --> 00:30:07,933 అలా ఆలోచించడంలో తప్పు లేదు. 488 00:30:08,016 --> 00:30:11,478 నాకు చేయవలసిన పని చాలా ఉంది, నీ నమ్మకాన్ని నేను తిరిగి పొందాలి. 489 00:30:11,562 --> 00:30:14,731 ఇంకా నేను నీకు చాలా వివరించాల్సి ఉంది… 490 00:30:14,815 --> 00:30:16,441 అవును, మనం నిజంగా ఆ పని చేయాలి. 491 00:30:18,694 --> 00:30:21,071 కానీ మనం తరువాత ఎప్పుడైనా చేద్దామా? ఎందుకంటే నేను ఇక్కడి నుండి బయటకి వెళ్లాలి. 492 00:30:21,154 --> 00:30:22,155 నాకు బాగా ఆకలిగా ఉంది. 493 00:30:23,115 --> 00:30:25,492 అవును, నాకు కూడా. 494 00:30:25,576 --> 00:30:29,705 నేను… నిజంగా చాలా ఆకలిగా ఉన్నాను. 495 00:30:30,289 --> 00:30:31,832 అవునా? నీకు ఏం తినాలని ఉంది? 496 00:30:34,877 --> 00:30:35,878 హాంబర్గర్. 497 00:30:37,171 --> 00:30:40,340 అవును, మనం వెళ్లి ఆ హాంబర్గర్ తిందాం. 498 00:30:42,551 --> 00:30:45,429 శుభం 499 00:32:17,688 --> 00:32:19,690 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్