1 00:00:09,009 --> 00:00:12,596 నా ఉద్దేశం, క్లాసులన్నీ నిండిపోయాయి. ఇంకా వెయిటింగ్ లిస్టు కూడా ఉంది. 2 00:00:12,596 --> 00:00:14,097 కానీ నేను గొప్పలు చెప్పుకోవడం లేదు. 3 00:00:14,097 --> 00:00:16,225 -అది నా తత్త్వం కాదు. -అది నీ తత్త్వమే కావచ్చు. 4 00:00:17,768 --> 00:00:20,771 లేదా ఆడవాళ్లు ఊవిళ్లూరే రంగంలోకి నేను అడుగుపెట్టానేమో. 5 00:00:20,771 --> 00:00:24,233 {\an8}అద్దాలు లేని ప్రదేశం ఇంకా వాటితో వెంట వచ్చే బరువులు. 6 00:00:24,233 --> 00:00:27,736 {\an8}ఆ అద్దాలు చాలా ఖరీదైనవి. వాటిని ఏర్పాటు చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. 7 00:00:27,736 --> 00:00:30,906 కానీ నేను ఆ విషయాన్ని ఒప్పుకుంటాను. అది అవసరం. అంత ఖర్చు పెట్టిన దానికి తగిన ఫలితం ఉంది. 8 00:00:31,448 --> 00:00:32,908 సరే, తరువాత ఏంటి? 9 00:00:32,908 --> 00:00:36,411 ఆడవాళ్లు మన స్టూడియోకి వచ్చేది ఎలాంటి జడ్జిమెంట్ లేని స్వేచ్ఛ కోసం. 10 00:00:36,411 --> 00:00:39,122 వాళ్ల ఆలోచనల మీద, ఆత్మశోధన మీద, వాళ్ల ఉత్సాహం మీద ఫోకస్ చేయడానికి వస్తారు. 11 00:00:39,122 --> 00:00:41,792 అవును. ఇది వర్క్ అవుట్ కార్యక్రమం కాదు, ఇది అంతర్గతమైన వ్యాయామ కార్యక్రమం. 12 00:00:42,709 --> 00:00:44,378 ఖచ్చితంగా ఈ మాట వాడతాను. ఇది చాలా బాగుంది. 13 00:00:44,378 --> 00:00:46,463 ఓహ్, దేవుడా. ఈ బర్గర్ కూడా బాగుంది. 14 00:00:46,463 --> 00:00:49,550 ఒక పవిత్రమైన ప్రదేశంలో, సురక్షితమైన భవనంలో కలిసి గడిపే కార్యక్రమం ఇది. 15 00:00:49,550 --> 00:00:52,427 మనలో ఒకరికొకరం మన ఉత్సాహాలని పంచుకుంటే, అది మ్యాజిక్ అవుతుంది. 16 00:00:52,427 --> 00:00:56,390 సరే, అయితే, టీవీ ప్రకటనలు, వీడియోలు, కుకీల గురించి మర్చిపోదాం. 17 00:00:57,057 --> 00:00:58,100 మనం ఒక సమాజాన్ని నిర్మిస్తున్నాం. 18 00:01:00,227 --> 00:01:03,146 కనెక్షన్. అవును! నేను మిస్ అవుతున్నది అదే. 19 00:01:07,985 --> 00:01:10,988 ఆడవాళ్ల జీవితంలో ఉండే చికాకుల నుండి కొద్దిసేపు దూరంగా ఉండే ప్రదేశం ఇది. 20 00:01:10,988 --> 00:01:14,533 ఒత్తిళ్లకి, పిల్లలకి, బాస్ లకి, ఉద్యోగ చికాకులకు దూరంగా ఉండే ప్రదేశం ఇది. 21 00:01:14,533 --> 00:01:15,826 ఆమె భర్త, ఆమె పిల్లలు. 22 00:01:15,826 --> 00:01:17,202 మనం పిల్లల సంరక్షణని కూడా అందించాలి. 23 00:01:17,202 --> 00:01:19,413 పిల్లల్ని విడిచిపెట్టి వచ్చే వీలు అందరికీ ఉండదు. 24 00:01:20,122 --> 00:01:22,958 అవును. తల్లులు వాళ్ల భావోద్వేగాలు వెళ్లగక్కుతుంటే పిల్లలకి ఒక ఆటస్థలం కావాలి. 25 00:01:24,293 --> 00:01:26,336 ఇక్కడే ఎందుకు ఆగాలి? మనం స్వీయరక్షణ క్లాసులు కూడా అందిద్దాం. 26 00:01:26,879 --> 00:01:29,214 ఊహ్. పౌష్టికాహారం మీద వర్క్ షాపులు జరగాలి. ధ్యానం మీద కోర్సులు నిర్వహించాలి. 27 00:01:29,214 --> 00:01:30,382 చెత్త లమాజ్. 28 00:01:30,382 --> 00:01:32,843 -తరువాతి తరాన్ని కూడా మనం క్లయింట్లుగా చేసుకుంటాం. -వెయిట్ లిఫ్టింగ్. 29 00:01:32,843 --> 00:01:34,469 జిమ్ లో వెయిట్లు ఎత్తడానికి ఆడవాళ్లు చాలా మొహమాటపడతారు. 30 00:01:34,469 --> 00:01:35,512 అవును, కండలు! 31 00:01:35,512 --> 00:01:37,306 -అమ్మా ఇంకా నేను యోగా. -పాటరీ. లెస్బియన్లు. 32 00:01:37,306 --> 00:01:38,599 అవును! ఏంటి? 33 00:01:38,599 --> 00:01:39,975 ఇది మేధోమథనం. చెడు ఆలోచనలు అనేవి లేవు. 34 00:01:39,975 --> 00:01:41,226 -అవును. -సరే. 35 00:01:47,524 --> 00:01:49,735 ఇక దీనిని బాడీ బై షీలా అని పిలవడం నాకు ఇష్టం లేదు. 36 00:01:50,819 --> 00:01:53,030 ఇది నాది కాదు, ఇది మనది. 37 00:01:53,030 --> 00:01:54,281 కానీ మొత్తంగా... 38 00:01:54,281 --> 00:01:57,826 "బాడీ" అనే పదం ముఖ్యంగా తప్పుగా అనిపిస్తుంది. 39 00:01:58,410 --> 00:01:59,870 దానికి ఒక పరిమితి ఉందనిపిస్తుంది. 40 00:02:02,206 --> 00:02:04,708 సరే, అయితే "బాడీ" లేదు ఇంకా "షీలా" లేదు. 41 00:02:05,626 --> 00:02:07,252 -ఇంకేం మిగిలింది? -అంతా ఉంది. 42 00:02:07,252 --> 00:02:11,048 ఇది నాకన్నా పెద్దది. లేదా నీకన్నా పెద్దది. ఇది మన అందరి కోసం. 43 00:02:18,805 --> 00:02:22,559 హేయ్, "అంకెల్లో బలం" గురించి ఏం అంటావు? 44 00:02:24,394 --> 00:02:26,021 ఓహ్, దేవుడా, గ్రెటా. అది నాకు నచ్చింది! 45 00:02:26,021 --> 00:02:28,440 -అవును. -అది నాకు నచ్చింది. అది సరైనది అనిపించింది. 46 00:02:28,440 --> 00:02:30,526 అవును, మనం ఇది కలిసి చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ... 47 00:02:30,526 --> 00:02:31,777 ...అంకెల్లో బలం ఉంది. 48 00:02:34,279 --> 00:02:36,281 -మనకి ఎక్కువమంది ఇన్ స్ట్రక్టర్లు కావాలి. -అవును. 49 00:02:36,281 --> 00:02:37,533 -అవును, మనకి కావాలి. -అవును. 50 00:02:39,117 --> 00:02:40,202 {\an8}ఫిట్నెస్ ఇన్ స్ట్రక్టర్లు కావలెను! 51 00:02:54,508 --> 00:02:55,509 వావ్. 52 00:03:00,764 --> 00:03:01,807 {\an8}అంకెల్లో బలం మీరు ఫిట్ గా ఉన్నారా? 53 00:03:01,807 --> 00:03:03,725 {\an8}దయచేసి షీలా డి. రూబిన్ ని సంప్రదించండి సూపర్వైజింగ్ టాలెంట్ మేనేజర్ 54 00:03:34,840 --> 00:03:35,841 ఇది కష్టంగా ఉంది. 55 00:03:37,259 --> 00:03:40,053 నీకన్నా నాకు ఇంకా కష్టంగా ఉంది, బహుశా. 56 00:03:42,264 --> 00:03:44,474 నీకు ముందుముందు చాలా జీవితం ఉంది. 57 00:03:45,684 --> 00:03:48,770 నిన్ను ఆపడం నాకు ఇష్టం లేదు. 58 00:03:48,770 --> 00:03:52,357 మీ కలల విషయంలో రాజీ పడమని నిన్ను అడిగితే అది నా స్వార్థం అవుతుంది... 59 00:03:55,444 --> 00:03:56,945 కాబట్టి నువ్వు, చూడు... 60 00:03:58,280 --> 00:03:59,907 ఇప్పటికీ తన జీవితాన్ని ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న 61 00:03:59,907 --> 00:04:02,409 ఈ ఒంటరి తండ్రిని భరించు. 62 00:04:05,954 --> 00:04:07,372 నీకు మరింత మంచి జీవితాన్ని పొందే అర్హత ఉంది. 63 00:04:14,880 --> 00:04:15,881 సరే. 64 00:04:20,385 --> 00:04:22,804 నువ్వు నన్ను కలవడం "అవసరం." 65 00:04:24,640 --> 00:04:27,434 బహుశా నువ్వు ఇది చూడాలి అనుకుంటా. 66 00:04:28,852 --> 00:04:29,853 -నేను... -నీ కోసమే ఇది వేసుకున్నా. 67 00:04:29,853 --> 00:04:30,938 నీకు ఫ్యాన్సీ దుస్తులు నచ్చవుగా. 68 00:04:30,938 --> 00:04:32,105 అవును, నేను... 69 00:04:34,608 --> 00:04:35,609 విను, ఫిడెలియా... 70 00:04:35,609 --> 00:04:38,695 -మాయా, రెగ్గీ ఎంతసేపట్లో తిరిగి వస్తారు? -డెబీ. ఆమె పేరు డెబీ. 71 00:04:38,695 --> 00:04:40,614 -ఎవరు పట్టించుకుంటారు? -చూడు... 72 00:04:41,532 --> 00:04:42,908 మనం ఇక ఇదంతా చేయలేము, సరేనా? 73 00:04:42,908 --> 00:04:45,786 ఇంక నేను నిన్ను కలవలేను. 74 00:04:45,786 --> 00:04:48,705 ఇది నీకు మంచిది కాదు. 75 00:04:48,705 --> 00:04:49,998 నీ జీవితాన్ని నేను అడ్డుకోలేను. 76 00:04:50,582 --> 00:04:52,626 నీ కలలు. నీకు ఇంకా మంచి జీవితం పొందే అర్హత... 77 00:04:52,626 --> 00:04:55,170 ఆగు, నీ నిర్ణయానికి కారణం రెగీనా? 78 00:04:55,170 --> 00:04:57,673 డెబీ. నేను ఇప్పుడే చెప్పాను. లేదు. 79 00:04:58,298 --> 00:04:59,925 అయితే దీనికి కారణం షీలా. 80 00:05:01,426 --> 00:05:03,887 అంటే, అవును, కొద్దిగా. 81 00:05:04,638 --> 00:05:07,683 ఎందుకంటే తను నీ గురించి కనీసం కొద్దిగా కూడా పట్టించుకోదు. 82 00:05:07,683 --> 00:05:09,768 ఆమె చివరిసారి కనీసం, అంటే, నీ పేరుని ప్రస్తావించిన సందర్భం ఎప్పుడో కూడా 83 00:05:09,768 --> 00:05:14,398 నాకు గుర్తు లేదు, అలాగే అసలు ఆమె దృష్టిలో నువ్వు కనీసం ఉండను కూడా ఉండవు. 84 00:05:14,398 --> 00:05:17,442 చూడు, నేను నిజంగా సారీ. 85 00:05:18,861 --> 00:05:21,280 పరిస్థితులు వేరేలా ఉండాల్సింది, కానీ అలా జరగలేదు. 86 00:05:23,866 --> 00:05:24,867 ఫర్వాలేదు. 87 00:05:25,868 --> 00:05:28,829 అవును, నువ్వు చెప్పింది పూర్తిగా నిజం. మనం ఈ పని చేయకూడదు. 88 00:05:30,247 --> 00:05:32,082 -నువ్వు కలత చెందావా? -లేదు. 89 00:05:33,375 --> 00:05:34,376 ఏమీ బాధపడటం లేదు కదా? 90 00:05:35,085 --> 00:05:36,086 లేదు, అసలు ఏమీ అనుకోవడం లేదు. 91 00:05:36,086 --> 00:05:39,423 ఈ పని చేసినందుకు నా ఉద్యోగం ఊడిపోవచ్చు. నా ఉద్యోగం పోవడం నాకు ఇష్టం లేదు. 92 00:05:39,423 --> 00:05:42,134 ఇప్పుడు వాళ్లు మొత్తానికి కొత్త ఆలోచనలు చేస్తున్న సమయంలో నా ఉద్యోగం నాకు ఇంకా ముఖ్యం. 93 00:05:42,134 --> 00:05:44,303 అంటే, నేను రాత్రి వేళల్లో ప్రాక్టీసు చేస్తున్నాను, 94 00:05:44,303 --> 00:05:46,305 ఇంకా నేను ఒక ఇన్ స్ట్రక్టర్ కావాలని కోరుకుంటున్నాను. 95 00:05:46,305 --> 00:05:49,474 కాబట్టి, ఇది మంచిది, అవును. ఇదే సరైనది. 96 00:05:50,434 --> 00:05:52,519 "వాళ్లు కొత్త ఆలోచనలు చేస్తున్నారు" అనడంలో నీ ఉద్దేశం ఏంటి? 97 00:05:52,519 --> 00:05:55,272 -దాని ఉద్దేశం ఏంటి? -నేను ఆ వివరాలు చెప్పలేను. 98 00:05:57,065 --> 00:06:01,486 అంటే, చూడు, మనం ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉండచ్చు, కదా? 99 00:06:03,530 --> 00:06:04,531 నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? 100 00:06:06,992 --> 00:06:07,993 నాకు... 101 00:06:10,621 --> 00:06:11,788 నీతో సరదాగా గడిచింది. 102 00:06:13,624 --> 00:06:14,625 మళ్లీ కలుస్తాను. 103 00:06:19,755 --> 00:06:21,006 ఆమె ఎందుకు కలత చెందింది? 104 00:06:22,591 --> 00:06:23,717 తను బాధపడింది. 105 00:06:23,717 --> 00:06:26,386 అరిచిందా? ఏడ్చిందా? వాంతులు చేసుకుందా? 106 00:06:26,386 --> 00:06:29,681 అంటే, చూడు, అది ఒక నిశ్శబ్దపు నిరాశ. 107 00:06:31,517 --> 00:06:34,061 కానీ, చూడు, నువ్వు సరైన పనే చేశావు. 108 00:06:35,229 --> 00:06:37,439 అవును. నేను... 109 00:06:38,565 --> 00:06:41,109 సరే, అయితే, నేను రేపు ఉదయం కలుస్తాను... 110 00:06:41,109 --> 00:06:44,029 -ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? - ...హృదయాలని భగ్నం చేసేవాడా. 111 00:06:44,029 --> 00:06:46,323 నేను కేవలం... చూడు, ఒక ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను. 112 00:06:46,323 --> 00:06:49,743 ఎవరు? ల్యారీ? 14బి లో ల్యారీనా? 113 00:06:49,743 --> 00:06:53,205 డెబ్, ఆ కుర్రాడు ఒక పిచ్చోడు. కుందేలుకి గొలుసు కట్టి నడుస్తుంటాడు. 114 00:06:53,205 --> 00:06:56,166 సరే, కానీ, అతను మంచిగా వింటాడు, నమ్మలేనంత ఉదారమైన ప్రేమికుడు... 115 00:06:56,166 --> 00:06:58,502 -లేదు - ...ఇంకా మేము కేవలం... మనం కలిసి సరదాగా గడుపుతాం. 116 00:06:58,502 --> 00:07:01,964 నువ్వా? సరదాగా గడుపుతావా? సరదా, సరదా. సరదా, సరదా, సరదా. 117 00:07:01,964 --> 00:07:03,340 అవును, అది నిజం. 118 00:07:03,340 --> 00:07:06,677 అవును, సరదానే, ఈ భూగ్రహం మీద మనం చేయవలసిన పని అదే, హా? 119 00:07:06,677 --> 00:07:10,180 కొన్ని లక్షల సంవత్సరాలుగా మానవుడి పరిణామక్రమం చివరికి, 120 00:07:10,180 --> 00:07:11,723 కేవలం సరదాల కోసం పాకులాడటానికి దారి తీసిందా? 121 00:07:11,723 --> 00:07:13,725 నీకు తెలుసా? బహుశా అదే కావచ్చు. 122 00:07:13,725 --> 00:07:16,270 చూడు, సరదా అనేది సాధారణంగా తక్కువగా అంచనా వేయబడిన జీవతపు లభ్యం, బనానీ. 123 00:07:16,270 --> 00:07:17,813 నువ్వు కూడా ఏదో రోజు సరదా కోసం ప్రయత్నించు. 124 00:07:17,813 --> 00:07:20,148 అది నీ మాజీ భార్య సెక్రటరీతో గడిపేది కాదు, మొద్దు. 125 00:07:20,148 --> 00:07:22,860 ఇంక ఆపు! వెళ్లు! 126 00:07:24,194 --> 00:07:25,195 వెళ్లు. 127 00:07:34,037 --> 00:07:36,999 హేయ్, మేలుకో. 128 00:07:36,999 --> 00:07:38,458 -డాడీ? -హేయ్, నేనే. 129 00:07:39,001 --> 00:07:42,588 సామీస్ షాపు నుంచి చాక్లెట్ చిప్ పాన్ కేక్స్ తింటావా? 130 00:07:42,588 --> 00:07:44,882 -నేను నిద్రపోతున్నాను. -అవును, నాకు తెలుసు. 131 00:07:44,882 --> 00:07:46,800 మనం అర్ధరాత్రివేళ వెళ్లి పాన్ కేక్స్ తెచ్చుకుందాం. 132 00:07:46,800 --> 00:07:48,302 అది చాలా సరదాగా ఉంటుంది. 133 00:07:49,678 --> 00:07:53,223 ఇంకా సామీస్ కి నువ్వు పైజామాలోనే రావచ్చు. 134 00:07:53,223 --> 00:07:55,017 అది ఎలా ఉంటుంది? వెళదాం పద. 135 00:07:58,395 --> 00:08:02,983 నువ్వు ఇలా అన్నావు అనుకుంటా 136 00:08:02,983 --> 00:08:07,029 నాకు ఇంత సంతోషాన్ని ఇంకేం ఇవ్వగలదు? 137 00:08:07,613 --> 00:08:09,907 -మై గర్ల్ -మై గర్ల్ 138 00:08:10,782 --> 00:08:11,950 అదే మాట్లాడుకుంటూ... 139 00:08:13,368 --> 00:08:14,786 ఓహ్, ఛ! 140 00:08:15,537 --> 00:08:16,747 డాడీ! 141 00:08:26,006 --> 00:08:28,467 -మాయా, నువ్వు బాగానే ఉన్నావా? మాయా? సరే. -నేను బాగానే ఉన్నాను. 142 00:08:28,467 --> 00:08:29,635 ఇలా రా. 143 00:08:29,635 --> 00:08:32,386 ఓహ్, దేవుడా. నిజంగా నీకేం కాలేదు కదా? 144 00:08:32,386 --> 00:08:34,139 నువ్వు నిజంగా బాగానే ఉన్నావా? చెప్పు? 145 00:08:34,139 --> 00:08:35,807 సారీ. 146 00:08:38,059 --> 00:08:40,895 నేను ఇలా చేసినందుకు చాలా సారీ. ఇది నా పొరపాటే. 147 00:08:40,895 --> 00:08:43,232 నేను తప్పు చేశాను, కదా? 148 00:08:44,232 --> 00:08:45,275 ఫర్వాలేదు, డాడీ. 149 00:08:45,275 --> 00:08:47,361 -ఎలాంటి ప్రమాదం జరగలేదు. -అవునా? 150 00:08:47,361 --> 00:08:48,445 కాస్త భయం వేసింది అంతే. 151 00:08:49,196 --> 00:08:51,323 ఇంకా మనం సీటు బెల్టులు పెట్టుకుని ఉన్నాం. 152 00:08:51,323 --> 00:08:52,407 అవును. 153 00:08:54,326 --> 00:08:55,869 సీటు బెల్టులు పెట్టుకున్నాం. అది నిజం. 154 00:08:56,537 --> 00:08:58,747 నువ్వు అద్భుతమైన చిన్నారివి, ఆ విషయం నీకు తెలుసా? 155 00:08:58,747 --> 00:09:01,375 -నాకు తెలుసు. -అవును, నీకు తెలుసు. 156 00:09:02,084 --> 00:09:03,085 అవును. ఓహ్. 157 00:09:03,669 --> 00:09:05,629 నా జీవితంలో ఏదైనా మంచి జరిగింది అంటే అది నువ్వే. 158 00:09:06,338 --> 00:09:07,548 నిన్ను చాలా ప్రేమిస్తాను. 159 00:09:08,590 --> 00:09:10,425 నువ్వు నాకు ప్రత్యేకమైన పాపాయివి. 160 00:09:12,094 --> 00:09:15,389 నువ్వు నా కోసం ఏదైనా ముఖ్యమైన పని చేయాలి, సరేనా? 161 00:09:16,306 --> 00:09:18,433 సరేనా? ఈ ప్రమాదం గురించి అమ్మకి చెప్పకు. 162 00:09:18,934 --> 00:09:21,603 తనకి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదు, కదా? అది ఆమెని బాధపెడుతుంది. 163 00:09:21,603 --> 00:09:23,105 అమ్మని బాధపెట్టడం మనకి ఇష్టం లేదు. 164 00:09:23,939 --> 00:09:26,024 సరేనా? అవును. 165 00:09:27,985 --> 00:09:30,654 అవును, అదే. సరే. 166 00:09:36,702 --> 00:09:39,538 అయితే మా మొదటి శాటిలైట్ స్టూడియోని అనహైమ్ లో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. 167 00:09:39,538 --> 00:09:41,290 కేవలం మా కాంసెప్ట్ ని ప్రదర్శించడం కోసం, నిజంగా. 168 00:09:41,290 --> 00:09:45,043 తరువాత క్రమక్రమంగా దక్షిణ కాలిఫోర్నియాలోని కొన్ని ప్రదేశాలలో మా సెంటర్లు ప్రారంభిస్తాం. 169 00:09:45,043 --> 00:09:47,880 అంటే, అది దానంతట అదే అభివృద్ధి చెంది విస్తరిస్తుందని మేము నిజంగా నమ్ముతున్నాం. 170 00:09:49,756 --> 00:09:50,757 ఏం అనుకుంటున్నావు? 171 00:09:51,341 --> 00:09:53,135 లేదు, ఇది గొప్ప ఐడియా అనుకుంటున్నా. 172 00:09:53,135 --> 00:09:54,469 నేను కేవలం ఆలోచిస్తున్నాను... 173 00:09:55,888 --> 00:09:57,723 తను ఆ కింద నుండి బయటకు రాదా? 174 00:09:58,223 --> 00:10:01,185 హేయ్, పాస్తా పిండి తయారు చేయడంలో నాకు సాయం చేస్తావా? 175 00:10:01,185 --> 00:10:02,477 అది భలే సరదాగా ఉంటుంది. 176 00:10:03,770 --> 00:10:04,771 సారీ. 177 00:10:04,771 --> 00:10:07,024 తను సాధారణంగా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉంటుంది. 178 00:10:07,774 --> 00:10:09,318 మాయా, హేయ్. 179 00:10:09,318 --> 00:10:11,486 ఆ కింద నుండి బయటకు వస్తావా, ప్లీజ్? 180 00:10:11,486 --> 00:10:12,905 ఎలుక ఆట అయిపోయింది. 181 00:10:12,905 --> 00:10:16,033 కార్లోస్ నిన్ను కలుసుకుని, మాట్లాడాలి అనుకుంటున్నాడు. 182 00:10:17,201 --> 00:10:20,537 మరేం ఫర్వాలేదు. ఈ ఎలుకపిల్లకి ఫెటుచీనీ అంటే ఇష్టం అనుకుంటా. 183 00:10:22,539 --> 00:10:24,416 సరే. మాయా, ఇంక చాలు. 184 00:10:24,416 --> 00:10:26,168 ఆ కింద నుండి ముందు బయటకి రా. 185 00:10:26,168 --> 00:10:27,920 -తను ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. -ఇదేమీ ఫర్వాలేదు. 186 00:10:27,920 --> 00:10:29,004 లేదు, ఇది బాగా లేదు. 187 00:10:29,004 --> 00:10:33,717 హేయ్, మాయా. దయచేసి వెంటనే ఆ టేబుల్ కింద నుండి బయటకు రా. 188 00:10:33,717 --> 00:10:35,886 -వెంటనే. -నిదానం. నిజంగా ఏం ఫర్వాలేదు. 189 00:10:35,886 --> 00:10:38,597 -నా ఉద్దేశం, నువ్వు బలవంతం చేయాల్సిన పని లేదు... -నేను చూసుకుంటాను. థాంక్స్. 190 00:10:39,264 --> 00:10:40,599 ఎలుక ఆట ఆపేసే టైమ్ అయింది. 191 00:10:40,599 --> 00:10:43,018 -మనం రోజంతా అదే ఆడాము. ఇంక ఆపేయాలి. -సరే... నేను మొదలుపెడుతున్నాను... 192 00:10:43,018 --> 00:10:44,645 నేను మూడు లెక్క పెడతాను. 193 00:10:44,645 --> 00:10:48,857 ఒకటి, రెండు, మూడు. 194 00:10:49,358 --> 00:10:51,902 నీకు టీవీ లేదు, ఇంక క్రాకర్స్ కూడా ఇవ్వను. 195 00:10:51,902 --> 00:10:53,320 సీఫెరర్స్ విలేజ్ 196 00:10:53,320 --> 00:10:56,657 -తను ఎలుకలా ప్రవర్తించింది అంటే నీ ఉద్దేశం ఏంటి? -అది మాట్లాడటం లేదు. 197 00:10:56,657 --> 00:10:59,284 నువ్వు దానిని దింపిన దగ్గర నుంచి అది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 198 00:10:59,284 --> 00:11:02,496 ఇంకా అది ఫర్నీచర్ కింద దాక్కుంటోంది, 199 00:11:02,496 --> 00:11:04,581 చేతులతోనే చీజ్ తింటోంది. 200 00:11:04,581 --> 00:11:07,376 అంటే, అవును, అది ఎలుక ప్రవర్తన మాదిరిగానే ఉంది. 201 00:11:07,376 --> 00:11:09,169 ఎందుకు అలా చేస్తోందో దానిని అడిగి చూశావా? 202 00:11:09,169 --> 00:11:12,840 అడిగాను, కానీ అది నాకు జవాబు చెప్పడం లేదు, ఎందుకంటే... 203 00:11:14,424 --> 00:11:15,467 అది ఎలుకగా ఉంది కాబట్టి. 204 00:11:16,009 --> 00:11:17,886 ఇదంతా అది ఎలా మొదలుపెట్టిందో నీకు ఏమైనా తెలుసా? 205 00:11:18,470 --> 00:11:22,933 లేదు, నేను... తను ఇక్కడ మామూలుగానే మాట్లాడుతూ ఆడుకుంటోంది. 206 00:11:22,933 --> 00:11:24,935 బహుశా అది ఏ కార్టూనో ఏదో చూసి ఉంటుందా? 207 00:11:26,687 --> 00:11:28,188 అవును. అదే అయి ఉంటుంది. 208 00:11:37,781 --> 00:11:42,369 ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు. మేము అంతకుమించి అందించాలని ఆశిస్తున్నాం. 209 00:11:42,369 --> 00:11:46,623 -ఆత్మరక్షణ, ధ్యానం, లమాజ్. -ఆడవాళ్లకి స్వాంతన ఇచ్చే ప్రదేశం. 210 00:11:47,165 --> 00:11:50,919 నాకు అర్థం కాలేదు. అయితే ఇది వ్యాయామం గురించి కాదా? 211 00:11:52,171 --> 00:11:54,715 అంటే, ఇది నిజానికి వ్యాయామం గురించే, 212 00:11:54,715 --> 00:11:55,924 కానీ మేము ఏం ప్రయత్నిస్తున్నామంటే... 213 00:11:55,924 --> 00:11:58,510 కానీ నువ్వు ఇప్పుడే అది కాదు అని చెప్పావు. కాబట్టి... 214 00:11:58,510 --> 00:12:00,971 ఇక్కడ ఇంకెవరైనా అయోమయంలో ఉన్నారా? 215 00:12:00,971 --> 00:12:02,055 నేను. 216 00:12:03,182 --> 00:12:04,600 అంటే, ఇది వ్యాయామంతో మొదలవుతుంది. 217 00:12:05,642 --> 00:12:06,810 వ్యాయమం అనేది మొదలు. 218 00:12:06,810 --> 00:12:11,732 అది మార్పుకి, ఎదుగుదలకి, మనల్ని బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. 219 00:12:11,732 --> 00:12:15,235 అంకెల్లో బలం ఉంటుంది. మేము ఇక్కడ అదే నిర్మించబోతున్నాం. 220 00:12:15,235 --> 00:12:16,361 ఇద్దరం కలిసి. 221 00:12:17,487 --> 00:12:19,615 శక్తి ఇంకా బలం. 222 00:12:20,741 --> 00:12:21,742 ఓనర్షిప్. 223 00:12:22,409 --> 00:12:24,161 భాగస్వామ్యం. అదే మా అంతిమ లక్ష్యం. 224 00:12:24,161 --> 00:12:25,871 కాబట్టి ఆడవాళ్లు కేవలం మా విధానాన్ని నేర్పించరు, 225 00:12:25,871 --> 00:12:27,623 వాళ్లు దానిని సొంతం చేసుకుని దేశం అంతటా విస్తరింపజేస్తారు. 226 00:12:27,623 --> 00:12:28,916 ప్రపంచం కూడా. 227 00:12:28,916 --> 00:12:33,128 కండలు పెంచడం, సంపదని పెంచుకోవడం. ఇది ప్రత్యేకం. ఇది... 228 00:12:33,128 --> 00:12:36,006 అవాస్తవికంగా ఉంది. ఇది పిచ్చితనం, కూడా. 229 00:12:36,006 --> 00:12:39,718 అవును. మనం అదే లక్ష్యంగా పని చేయాలి. ఓర్పుతో ఉండాలి. 230 00:12:40,844 --> 00:12:43,096 మరి క్లాసులు నిండిపోవడం, వెయిటింగ్ లిస్టు. 231 00:12:43,096 --> 00:12:44,765 ఆడవాళ్లకి ఇది కావాలి. 232 00:12:44,765 --> 00:12:47,309 మనం గనుక అది చేయకపోతే, ఇంకెవరైనా మొదటగా ఇదే ప్రారంభించేస్తారు. 233 00:12:47,309 --> 00:12:49,603 -అలా జరగడం మనకి ఇష్టం లేదు. -దాని గురించి సరిగ్గా చెప్పావు. 234 00:12:49,603 --> 00:12:52,189 -ఆడవాళ్లకి కావల్సింది ఇదే. -ఇదే వాళ్లకి అవసరం. 235 00:12:52,189 --> 00:12:54,233 -వాళ్ల జీవితాంతం దీని కోసం చూస్తారు. -కానీ వాళ్లకి అది ఇంకా తెలియదు! 236 00:12:54,233 --> 00:12:55,984 -నా ఉద్దేశం, ఖచ్చితంగా, ఇది ఒక రిస్కు. -చాలా పెద్ద రిస్కు. 237 00:12:55,984 --> 00:12:57,277 కానీ సాహసవంతులనే సంపద వరిస్తుంది. 238 00:12:57,277 --> 00:12:59,404 -అవును! -మనం చేయగలం! మనం చేస్తున్నాం. 239 00:12:59,404 --> 00:13:02,616 కానీ ఇంకా డబ్బు కావాలని నేను ఎర్నీని అడగలేను. 240 00:13:03,450 --> 00:13:05,994 అంటే, అడుగగలను, కానీ అలా అడగడం నాకు ఇష్టం లేదు. 241 00:13:07,579 --> 00:13:09,248 మనం ఈ పనిని అతని సాయం లేకుండా చేయాలి. 242 00:13:10,082 --> 00:13:12,167 అవును. నేను దాన్ని ఒప్పుకుంటాను. 243 00:13:12,167 --> 00:13:15,170 మనం ఆ డబ్బుని మనమే సేకరించాలి. ఏదైనా బిజినెస్ లోన్ తీసుకుందాం. 244 00:13:16,338 --> 00:13:17,339 మనం ఆ పని చేయగలం అంటావా? 245 00:13:19,591 --> 00:13:20,717 మనం చేయగలమని నాకు తెలుసు. 246 00:13:23,887 --> 00:13:25,764 మా బిజినెస్ మోడల్ స్పష్టంగా లాభదాయకంగా ఉంది. 247 00:13:25,764 --> 00:13:27,182 మీరు ఐదో పేజీలో చూడచ్చు, 248 00:13:27,182 --> 00:13:30,143 మేము ప్రారంభించిన రోజు నుంచి మా ఆదాయం విపరీతంగా పెరిగింది. 249 00:13:31,687 --> 00:13:33,188 నాకు అలా కనిపించడం లేదు. 250 00:13:33,188 --> 00:13:34,857 ఆడవాళ్లలో ఒత్తిడి ఎప్పటికంటే ఇప్పుడు పెరిగింది. 251 00:13:34,857 --> 00:13:38,652 వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఇప్పటికీ ఇంటిపని వాళ్లే చేయాలని ఆశిస్తారు. 252 00:13:38,652 --> 00:13:42,906 వాళ్లు రిలాక్స్ కావడానికి, స్వాంతన పొందడానికి, తిరిగి ఉత్సాహం తెచ్చుకోవడానికి ఒక ప్రదేశం కావాలి. 253 00:13:42,906 --> 00:13:44,074 ఆ ప్రదేశమే ఇది. 254 00:13:45,117 --> 00:13:47,828 వాళ్లు బిగుతైన జీన్స్ దుస్తులు వేసుకోవడం గురించి కాదు. 255 00:13:47,828 --> 00:13:50,914 ఇది ఆరోగ్యం గురించి, మంచి జీవనశైలి గురించి. ఇంకా శక్తి, స్థిరత్వం గురించి. 256 00:13:56,920 --> 00:13:58,881 ఫిట్నెస్ అనేది ఒక ట్రెండ్ కాదు. 257 00:13:58,881 --> 00:14:00,966 అది క్రమంగా ఒక జీవన విధానంగా మారుతోంది. 258 00:14:00,966 --> 00:14:05,470 ఇంకా అంకెల్లో బలం ఉంది అనే మా కాంసెప్టు ఆ పరిస్థితిని లాభంగా మల్చుకోవాలని చూస్తోంది... 259 00:14:06,972 --> 00:14:09,391 సర్, మీరు... ఎక్స్ క్యూజ్ మీ? 260 00:14:18,025 --> 00:14:22,321 సరే. ఇప్పుడు ఏం చేయాలి? వ్యభిచారమా? ఏదైనా కళాఖండాన్ని దొంగిలించాలా? 261 00:14:22,321 --> 00:14:23,405 మనకి డబ్బు వస్తుంది. 262 00:14:24,031 --> 00:14:25,824 మనం గనుక ఆడవాళ్లతో మాట్లాడితే, 263 00:14:25,824 --> 00:14:27,117 మనం లోన్ సంపాదించవచ్చు. 264 00:14:27,117 --> 00:14:32,206 కానీ చూడు, ఈ బ్యాంకులన్నీ ఆడవాళ్లని కాఫీలు అందించడానికి, డబ్బు లెక్కపెట్టడానికి వాడుకుంటున్నాయి. 265 00:14:35,709 --> 00:14:36,835 షీలా? 266 00:14:37,753 --> 00:14:38,754 ఎక్కడికి వెళ్తున్నావు? 267 00:14:47,888 --> 00:14:50,182 {\an8}దేవుడి ప్రేమ కోసం 268 00:14:51,767 --> 00:14:53,352 "దేవుడి మీద మీకు నమ్మకం ఉంటే, 269 00:14:53,352 --> 00:14:56,396 జీవితంలో అత్యంత కష్టమైన సమయాలతో పాటు అత్యంత సంతోషకరమైన సమయాలు కూడా వరంలా అనిపిస్తాయి." 270 00:14:56,396 --> 00:14:58,941 థాంక్యూ. 271 00:15:00,108 --> 00:15:02,444 "ఎవరు నమ్ముతారో వాళ్లకి అన్నీ సాధ్యం అవుతాయి." 272 00:15:02,945 --> 00:15:07,366 "మీ సమయంలో ఎక్కువ భాగం ఆ ప్రభువుకి మీరు కేటాయించగలిగితే, 273 00:15:07,366 --> 00:15:10,327 ఆయన మీకు అన్నీ మరింతగా తిరిగి ఇస్తాడు." 274 00:15:10,327 --> 00:15:13,330 ఆగ్నెస్, మిర్చీకి ఎడమ చేయి ఇంకా ప్రభువుకి కుడి చేయి వాడాలి. 275 00:15:13,330 --> 00:15:14,414 నేను... 276 00:15:19,169 --> 00:15:21,380 నేను నీతో మాట్లాడచ్చా? అది చాలా ముఖ్యం. 277 00:15:23,423 --> 00:15:25,050 నువ్వు చూస్తున్నావు కదా, నేను బిజీగా ఉన్నాను. 278 00:15:25,968 --> 00:15:29,513 పోషకాలు. ఆరోగ్యం, సమాజం. 279 00:15:31,098 --> 00:15:32,891 నిజానికి నేను వాటి గురించే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. 280 00:15:42,234 --> 00:15:43,235 నీకు ఏం కావాలి, షీలా? 281 00:15:43,235 --> 00:15:45,946 నా స్టూడియో. మేము దాన్ని విస్తరించాలి అనుకుంటున్నాం. 282 00:15:46,446 --> 00:15:48,657 ఆడవాళ్లకి సాయం చేయడం కోసం. నిజంగా వాళ్ల జీవితాలు మెరుగుపర్చడం కోసం. 283 00:15:48,657 --> 00:15:51,076 నీకు పరిస్థితులు కష్టంగా ఉన్నాయని నాకు తెలుసు, మరియా. 284 00:15:51,076 --> 00:15:52,578 నా పరిస్థితులు నాకు కష్టంగా ఉన్నాయా? 285 00:15:53,120 --> 00:15:56,415 -నాకు ఏం అయిందో నీకు ఎలా తెలుస్తుంది... -ఎందుకంటే నా కారణంగా, కొంతయినా, కనీసం. 286 00:15:57,416 --> 00:16:00,836 కానీ నీకు... నీ చుట్టూ నీకు కొంతమంది జనం ఉండాలి 287 00:16:00,836 --> 00:16:03,255 వాళ్లకి నువ్వు ఎంత సహాయంగా ఉంటావో వాళ్లు కూడా నీకు అంతే సాయంగా ఉండాలి. 288 00:16:03,255 --> 00:16:05,841 ఊరికే ప్రార్థనలు చేయడం కంటే, 289 00:16:06,383 --> 00:16:09,720 ఏదైనా ప్రదేశానికి వెళ్లి నీ జీవితం మీద నువ్వు అదుపు సాధించుకోవచ్చు కదా? 290 00:16:09,720 --> 00:16:11,638 నిన్ను అందరూ గుర్తించగల ప్రదేశం. 291 00:16:11,638 --> 00:16:15,017 నిన్ను చులకనగా చూడని, ఇంకా నిన్ను బాగా చూసుకునే ఒక ప్రదేశం... 292 00:16:15,017 --> 00:16:16,602 నేను నీ ఏరోబిక్ క్లాసులలో చేరాలి అంటావా? 293 00:16:17,186 --> 00:16:19,771 అదే అసలు విషయం. అది కేవలం ఏరోబిక్ క్లాసు కన్నా ఇంకా చాలా అందిస్తుంది. 294 00:16:19,771 --> 00:16:21,982 అది నిన్ను శక్తిమంతం చేస్తుంది. స్వాంతన అందిస్తుంది. 295 00:16:21,982 --> 00:16:23,692 ఇంకా ఆడవాళ్లు అందరికీ అందుబాటులో ఉండాలని మా ఉద్దేశం... 296 00:16:23,692 --> 00:16:27,529 నీలాంటి మహిళలకు... ఈ ప్రదేశం అందుబాటులో ఉండాలి. 297 00:16:27,529 --> 00:16:30,240 ఇదిగో. ఇదే మా బిజినెస్ ప్లాన్. 298 00:16:30,240 --> 00:16:32,618 -ఇందులో అన్ని వివరాలూ ఉన్నాయి... -ఇది నాకు ఎందుకు ఇస్తున్నావు? 299 00:16:33,535 --> 00:16:36,121 ఎందుకంటే మార్పునకు ఉండే శక్తిని నువ్వు నమ్ముతావని నాకు తెలుసు. 300 00:16:36,622 --> 00:16:37,789 ఇంకా విమోచన కూడా. 301 00:16:37,789 --> 00:16:40,667 నువ్వు గనుక ఒకసారి దానిని పరిశీలిస్తే, 302 00:16:40,667 --> 00:16:42,294 నీకు స్పష్టంగా అది అర్థం అవుతుంది... 303 00:16:42,294 --> 00:16:44,421 -దీనిని జాన్ కి నేను ఇవ్వాలన్నది నీ ఉద్దేశం. - ...మనం ఎంత సాధించవచ్చో. 304 00:16:45,797 --> 00:16:47,299 ఇది ఒక అద్భుతమైన అవకాశం. 305 00:16:48,133 --> 00:16:49,718 ఇంకా చాలా డబ్బు గడించే అవకాశం కూడా. 306 00:16:49,718 --> 00:16:51,470 ఇంకా నిజంగా చాలామంది ఆడవాళ్లకు సాయం చేసినదానివి అవుతావు. 307 00:16:51,470 --> 00:16:53,931 అతను ఇది నీ నుండి వింటే, 308 00:16:53,931 --> 00:16:55,933 - ...ఈ లక్ష్యం వెనుక నువ్వు కూడా నాతో పాటు ఉంటే... -షీలా. 309 00:16:55,933 --> 00:16:58,227 - ...ఆడవాళ్లకి సాయం చేయడం కోసం... -నేను నా స్టేషన్ కి తిరిగి వెళ్లాలి. 310 00:17:09,780 --> 00:17:11,031 సరే, మొదట్లో అది ముద్దుగా అనిపించింది, 311 00:17:11,031 --> 00:17:13,825 కానీ ఇప్పుడు అది దాని అల్మారాలో ఇరుక్కుని కూర్చుని బయటకి రావడం లేదు. 312 00:17:13,825 --> 00:17:16,578 ఈ ఎలుకని మెడకి పట్టీ కట్టి బయటకు లాగాలి అనుకుంటా. 313 00:17:16,578 --> 00:17:17,829 దేవుడా, డెబీ. 314 00:17:17,829 --> 00:17:20,665 సరే, సారీ, బనానీ. నా ఉద్దేశం, దాన్ని నేను ఎంత ప్రేమిస్తానో నీకు తెలుసు. 315 00:17:20,665 --> 00:17:22,626 నాకు కేవలం, కొద్దిగా ఆందోళనగా ఉంది. 316 00:17:22,626 --> 00:17:25,671 నా ఉద్దేశం, అంత చీజ్ తినడం, దాని జీర్ణప్రక్రియకి కూడా అంత మంచిది కాదు. 317 00:17:25,671 --> 00:17:27,756 ఎవరికైనా దీని గురించి తెలిస్తే, వాళ్లతో మాట్లాడు. 318 00:17:27,756 --> 00:17:28,841 ఇది నా పొరపాటే. 319 00:17:28,841 --> 00:17:30,968 లేదు, మన కుటుంబంలో ఎవ్వరికీ పాలలోని తీపి పదార్థం పడదు. 320 00:17:30,968 --> 00:17:33,929 లేదు, నేను చీజ్ గురించి మాట్లాడటం లేదు, డెబీ. 321 00:17:35,347 --> 00:17:38,600 ఒక రోజు రాత్రి, మేము... మాయా, నేను... 322 00:17:40,185 --> 00:17:42,229 మేము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 323 00:17:42,229 --> 00:17:44,106 ఓహ్, దేవుడా. ఏంటి? ఏం అయింది? 324 00:17:44,106 --> 00:17:45,691 -మాయాకి దెబ్బలు తగలలేదు... -ఏంటి? 325 00:17:45,691 --> 00:17:47,818 కానీ అది నిజంగా చాలా భయం వేసింది. ఇంకా... 326 00:17:49,069 --> 00:17:50,487 నేను డ్రైవింగ్ లో తాగుతున్నాను. 327 00:17:51,864 --> 00:17:52,990 డానీ. 328 00:17:54,491 --> 00:17:55,701 నేను తాగుతున్నాను, 329 00:17:55,701 --> 00:17:58,078 ఇంకా పాన్ కేక్స్ కోసం వెళ్లాలని అనుకున్నాను. 330 00:17:59,079 --> 00:18:00,205 నీకు తెలుసా, కేవలం సరదా కోసం. 331 00:18:02,082 --> 00:18:03,417 కానీ నేను తప్పు చేశాను, డెబ్. 332 00:18:04,918 --> 00:18:06,295 అందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. 333 00:18:07,462 --> 00:18:09,506 ఇంకా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని పాపకి చెప్పాను, 334 00:18:09,506 --> 00:18:11,383 ఎందుకంటే దీని గురించి షీలాకి తెలియడం నాకు ఇష్టం లేదు. 335 00:18:11,383 --> 00:18:13,635 అందుకే అది ఎలుకలా మౌనంగా ఉంటోంది, సరేనా? 336 00:18:15,179 --> 00:18:16,555 నేను నిజంగా పొరపాటు చేశాను. 337 00:18:16,555 --> 00:18:20,392 మరేం ఫర్వాలేదు. ఇలా రా. మరేం ఫర్వాలేదు. సరేనా? 338 00:18:20,392 --> 00:18:21,727 ఎవరైనా పొరపాట్లు చేస్తారు. 339 00:18:21,727 --> 00:18:24,980 అవును, నాకు తెలుసు. కానీ ఇది నేరం. నిజంగా చాలా చెడ్డ పొరపాటు. 340 00:18:25,564 --> 00:18:27,983 కానీ అప్పుడు నేను... చాలా కుంగిపోయి, ఒంటరితనం ఫీల్ అయ్యాను. 341 00:18:27,983 --> 00:18:31,069 కానీ నువ్వు వెళ్లిపోయావు. 342 00:18:33,488 --> 00:18:34,698 అలా మాట్లాడకు. 343 00:18:34,698 --> 00:18:36,366 డానియల్ నాథన్ రూబిన్, 344 00:18:36,366 --> 00:18:39,494 ఎట్టి పరిస్థితులలోనూ ఆ తప్పుని నా మీద నెట్టడానికి ప్రయత్నించకు. 345 00:18:39,494 --> 00:18:42,414 లేదు. ఇది నీ తప్పు అని చెప్పడం లేదు. 346 00:18:42,414 --> 00:18:45,501 నేను కేవలం చెబుతున్నది... చూడు, నువ్వు వెళ్లకపోయి ఉంటే, 347 00:18:45,501 --> 00:18:47,252 ఇది అలా జరిగేది కాదు. 348 00:18:47,252 --> 00:18:49,296 సరే, అలాగే, అది నేను ఇక వెళ్లడానికి సంకేతం. 349 00:18:49,296 --> 00:18:50,589 -సరే. -ఏంటి? వద్దు, డెబీ! 350 00:18:50,589 --> 00:18:51,673 -ఇలా చూడు. -లేదు. లేదు. 351 00:18:51,673 --> 00:18:54,426 నేను ఇక్కడ ఉండి మంచి కన్నా చెడు ఎక్కువగా చేస్తున్నాను. 352 00:18:54,426 --> 00:18:55,969 నా ఉద్దేశం అది కాదు. 353 00:18:55,969 --> 00:18:59,056 చూడు, పెద్దవాళ్లయిన అన్నాచెల్లెళ్లు ఒకే ఇంట్లో నివాసం ఉండకూడదు, సరేనా? 354 00:18:59,056 --> 00:19:00,807 అది మన జీవితాలని వెనక్కి నెడుతుంది. 355 00:19:00,807 --> 00:19:03,227 ఇంకా ఈ చివరి ప్రయత్నం, అదే నిజమని రుజువు చేసింది. 356 00:19:03,227 --> 00:19:08,524 నేను నీకు చెత్త అనుమతి ఇవ్వడం, నువ్వేమో ఒక బుద్ధిలేని టీనేజర్ లా ప్రవర్తించాలి అనుకోవడం తప్పు. 357 00:19:08,524 --> 00:19:09,691 అది సమంజసం కాదు. 358 00:19:10,192 --> 00:19:12,694 అంటే, పాపం ఆ ముచ్చటైన చిన్నారి విషయంలో అది సమంజసం కాదు! 359 00:19:12,694 --> 00:19:15,906 సరే, చూడు. దయచేసి వెళ్లకు, సరేనా? నేను ఒంటరిగా ఉండలేను. 360 00:19:15,906 --> 00:19:17,741 లేదు, నీకు ఒంటరిగా ఉండాలని లేదు. 361 00:19:18,492 --> 00:19:21,036 సరేనా? కానీ నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటావు ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి. 362 00:19:22,162 --> 00:19:24,915 ఇంకా ఈ పాత డెబ్ గురించి ఆందోళన పడకు, సరేనా? ఎందుకంటే నేను ఎప్పుడూ నా కాళ్ల మీద నిలబడతాను. 363 00:19:24,915 --> 00:19:27,417 -నేను అలా కాదు. -నాకు ఒక కొత్త ఉద్యోగం వచ్చేలా ఉంది. 364 00:19:28,210 --> 00:19:29,878 అది, ఎక్కువగా సేల్స్ విభాగంలో ఉద్యోగం, 365 00:19:30,587 --> 00:19:32,923 కానీ నేను ఆ కంపెనీలో చేరానంటే, 366 00:19:33,423 --> 00:19:35,509 నేను గొప్పగా సంపాదించుకుంటాను. 367 00:19:35,509 --> 00:19:37,386 ల్యారీ నాకు కొన్ని పరిచయాలు చేశాడు. 368 00:19:37,386 --> 00:19:38,720 మరి, మనం వేడుక చేసుకుందామా? 369 00:19:39,680 --> 00:19:41,723 -కొద్దిగా అయినా? -లేదు. 370 00:19:41,723 --> 00:19:42,850 -కాస్త అయినా? -లేదు. 371 00:19:43,976 --> 00:19:45,561 ఓహ్, దేవుడా, ఇది చాలా ఉత్సాహంగా ఉంది. 372 00:19:52,651 --> 00:19:54,319 హేయ్, నేను స్నానం చేసి వస్తాను. 373 00:19:55,445 --> 00:19:56,446 సరేనా? 374 00:19:57,406 --> 00:20:00,158 నువ్వు గమనించావో లేదో కానీ, నేను నా వస్తువులు కొన్ని ఇక్కడే ఉంచాను. 375 00:20:03,161 --> 00:20:04,580 హలో? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? 376 00:20:04,580 --> 00:20:09,459 అవును. సారీ. ఏదో పరధ్యానంలో ఉన్నాను. ఒత్తిడి వల్ల. 377 00:20:09,459 --> 00:20:11,670 మేము లోన్ సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నాం, 378 00:20:11,670 --> 00:20:14,339 ఇంకా ఈ కొత్త సంవత్సరంలోగా లోన్ సంపాదించాలని ప్రయత్నిస్తున్నాం. 379 00:20:14,339 --> 00:20:15,924 ఆర్థికంగా మేము కొద్దిగా, నాకు తెలియదు... 380 00:20:15,924 --> 00:20:17,634 -షీలా, ప్లీజ్. ఊరికే... - ...మేము ఇంకా బలపడలేదు... 381 00:20:18,760 --> 00:20:21,388 -ఏంటి? -నువ్వు ఎప్పుడూ ఇదే మాట్లాడుతున్నావు. 382 00:20:23,140 --> 00:20:25,976 ఒక లక్ష్యం ఉండటం ఏదో తప్పు అన్నట్లుగా నేను ఫీల్ అయ్యేలా చేయకు. 383 00:20:25,976 --> 00:20:28,020 నిన్ను ఒక వ్యక్తిగా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటాను, 384 00:20:28,020 --> 00:20:29,688 కానీ నువ్వు పని గురించి తప్ప ఇంకేం మాట్లాడవు. 385 00:20:31,690 --> 00:20:32,941 అది లింగవివక్ష. 386 00:20:32,941 --> 00:20:34,026 ఆగు, అది ఎలా వివక్ష అవుతుంది... 387 00:20:34,902 --> 00:20:36,820 లేదు. నేను వివక్ష చూపించేవాడిని కాను. 388 00:20:36,820 --> 00:20:38,739 వివక్ష చూపించే ప్రతి వాడూ ఇదే అంటాడు. 389 00:20:40,032 --> 00:20:41,533 ప్రతి లోన్ ఆఫీసర్ కూడా ఇదే అంటాడు. 390 00:20:42,367 --> 00:20:44,786 నీకు స్పష్టంగా చెప్పాలంటే, లక్ష్యం ఉండటం అనేది నన్ను ఆకట్టుకుంటుంది. 391 00:20:44,786 --> 00:20:48,081 మనకి ఏం కావాలో అది పొందడం అనేది, సెక్సీగా ఉంటుంది. 392 00:20:48,081 --> 00:20:49,291 అవును, అది కొందరికే. 393 00:20:49,291 --> 00:20:50,375 అవును, నాకు అలా అనిపిస్తుంది. 394 00:20:52,127 --> 00:20:53,128 ఇదంతా ఆ కుర్రాడి కోసమేనా? 395 00:20:54,171 --> 00:20:55,797 పొడవుగా ఉండే తెల్లవాడు ఇంకా రూల్సు గురించి మాట్లాడతాడు, 396 00:20:55,797 --> 00:20:58,008 అతను మార్కెట్ లో నన్ను కలిసి నువ్వు ఏదో అతని ఆస్తిలాగా మాట్లాడాడు. 397 00:20:58,008 --> 00:20:59,176 ఇదంతా దాని గురించేనా? 398 00:21:00,511 --> 00:21:01,678 నాకు అతనితో సంబంధం ఉండేది. 399 00:21:02,971 --> 00:21:04,765 అవును. అతనికి పెళ్లయింది, ఇంకా నాకు కూడా. 400 00:21:04,765 --> 00:21:07,434 కానీ అతడిని నేను కాదనుకోలేకపోయాను ఎందుకంటే అతను అది కోరుకున్నాడు. 401 00:21:07,434 --> 00:21:09,645 అతను గొప్పగా ఉండాలని అనుకున్నాడు, ఇంకా నేను కావాలి అనుకున్నాడు, 402 00:21:09,645 --> 00:21:12,689 అది నాకు చాలా నచ్చింది అందుకే నేను అన్నీ రిస్కు చేసి అతనితో సంబంధం పెట్టుకున్నాను. 403 00:21:13,690 --> 00:21:14,858 ఒక లక్ష్యం అలాంటి పనులు చేయిస్తుంది. 404 00:21:14,858 --> 00:21:16,693 అలాంటి మనిషి ఆకర్షణీయంగా ఉంటాడు. 405 00:21:17,486 --> 00:21:18,862 నువ్వు కూడా ఆ దిశగా ఆలోచించు. 406 00:21:20,447 --> 00:21:21,281 నేను ఇంక వెళ్తాను. 407 00:21:24,493 --> 00:21:26,745 -సారీ. కార్ల్, నేను... -నేను ఇక్కడి నుండి వెళ్లిపోతున్నాను. 408 00:21:44,471 --> 00:21:46,181 షీలా రూబిన్ ఈ రోజు నన్ను కలిసింది. 409 00:21:50,894 --> 00:21:52,104 తను ఏంటి? 410 00:21:52,938 --> 00:21:57,317 ఒక వ్యాపార అవకాశం గురించి నాకు చెప్పడానికి వచ్చింది. 411 00:22:00,195 --> 00:22:01,196 ఏంటి? 412 00:22:03,782 --> 00:22:04,908 ఇది ఏంటి? 413 00:22:04,908 --> 00:22:06,702 నీకు నేను సిఫార్సు చేయాలని అడిగింది. 414 00:22:06,702 --> 00:22:08,996 ఆమె చేయాలి అనుకుంటున్నది నిజంగా ఆడవాళ్లకి ఉపయోగపడుతుంది. 415 00:22:09,788 --> 00:22:10,789 నాలాంటి ఆడవాళ్లకి. 416 00:22:12,040 --> 00:22:14,459 ఎందుకంటే నేను పడుతున్న కష్టాల గురించి తనకి తెలుసు. 417 00:22:15,502 --> 00:22:16,795 ఆమెకి ఆ విషయాలు ఎలా తెలుసు, జాన్? 418 00:22:20,883 --> 00:22:24,428 నేను ఏమీ చెప్పలేదు... 419 00:22:24,428 --> 00:22:26,096 మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఇంకా తెగిపోలేదు. 420 00:22:27,431 --> 00:22:28,891 ఇంకా అది ఎప్పటికీ తెగదు, కదా? 421 00:22:51,580 --> 00:22:52,581 ఇక సమయం వచ్చింది. 422 00:22:58,045 --> 00:22:59,046 దేనికి? 423 00:23:03,967 --> 00:23:05,093 నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావా? 424 00:23:05,844 --> 00:23:07,262 అది నాకు ఇప్పుడే స్పష్టం అయింది. 425 00:23:09,723 --> 00:23:10,724 నిజంగా, మన ఇద్దరికీ కూడా. 426 00:23:12,267 --> 00:23:14,436 పరిస్థితులు ఇక్కడ చాలా సంక్లిష్టం అయిపోయాయి. 427 00:23:14,436 --> 00:23:16,313 నేను పరిస్థితుల్ని క్లిష్టంగా మార్చాను. 428 00:23:16,939 --> 00:23:18,106 ఇదంతా నా స్వయంకృతాపరాధం. 429 00:23:18,106 --> 00:23:20,943 కానీ ఈ విషయాలన్నీ, 430 00:23:21,902 --> 00:23:23,111 ఈ గొడవలన్నీ... 431 00:23:24,071 --> 00:23:28,200 మన స్వర్గాన్ని సృష్టించుకోవడం కోసం మనం కొంత భూమి కొన్నాం. 432 00:23:28,200 --> 00:23:30,369 అవును, కానీ అదంతా భవిష్యత్తు కోసం. 433 00:23:30,911 --> 00:23:32,037 అది అంత త్వరగా జరగదు. 434 00:23:32,037 --> 00:23:33,121 ఎందుకని? 435 00:23:34,122 --> 00:23:36,500 అది సాధ్యమేనా? అక్కడ ఉండగలమా? 436 00:23:38,377 --> 00:23:43,674 మొదట్లో అక్కడ ఎలాంటి వసతులు ఉండకపోవచ్చు, కానీ కష్టపడి మనం అన్నీ సమకూర్చుకోవచ్చు. 437 00:23:44,716 --> 00:23:45,717 మనం ఒకటిగా ఉండాలి. 438 00:23:46,718 --> 00:23:48,011 మనం అన్నీ విడిచిపెట్టేయాలి. 439 00:23:50,264 --> 00:23:51,640 ఇంతవరకూ జరిగిన ప్రతి ఒక్కటీ మర్చిపోవాలి. 440 00:23:52,933 --> 00:23:56,603 నువ్వు, నేను, మన పిల్లలు. 441 00:23:57,813 --> 00:23:58,981 ఇంకేమీ వద్దు. 442 00:24:03,944 --> 00:24:05,946 మనం కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం. 443 00:24:46,695 --> 00:24:48,614 షీలా రూబిన్ 444 00:25:02,169 --> 00:25:03,170 హలో? 445 00:25:03,754 --> 00:25:04,755 హలో. 446 00:25:05,506 --> 00:25:07,174 నేను జాన్ బ్రీమ్. 447 00:25:08,509 --> 00:25:09,593 హాయ్. 448 00:25:11,220 --> 00:25:12,262 మరియా నీతో మాట్లాడిందా? 449 00:25:13,180 --> 00:25:14,181 తను చెప్పింది. 450 00:25:15,349 --> 00:25:18,936 మంచిది. మరి... మరి, నువ్వు ఏం ఆలోచించావు? 451 00:25:20,354 --> 00:25:21,355 మేము వెళ్లిపోతున్నాము. 452 00:25:22,689 --> 00:25:23,690 మరియా ఇంకా నేను. 453 00:25:24,566 --> 00:25:25,984 ఇంకా పిల్లలు కూడా. 454 00:25:26,568 --> 00:25:28,320 మెక్సికోలో మాకు కొంత భూమి ఉంది. 455 00:25:29,363 --> 00:25:30,697 మేము అక్కడికి మారిపోతున్నాం. 456 00:25:32,574 --> 00:25:34,034 ఆగు, ఏంటి... 457 00:25:34,034 --> 00:25:35,118 అక్కడ నివసించడానికి. 458 00:25:37,788 --> 00:25:39,122 నువ్వు మెక్సికో వెళ్లిపోతున్నావా? 459 00:25:39,122 --> 00:25:40,958 అవును. రేపు ఉదయం. 460 00:25:41,542 --> 00:25:42,876 ఏమైనా జోక్ చేస్తున్నావా? 461 00:25:42,876 --> 00:25:45,671 నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నేను నీకు ఏం సాయం చేయాలని ఆశిస్తున్నావు... 462 00:25:45,671 --> 00:25:48,131 జాన్, ఆగు. నెమ్మదించు. ఏంటి... 463 00:25:48,715 --> 00:25:49,883 మీరు వెళ్లిపోతున్నారా? 464 00:25:50,592 --> 00:25:51,426 అవును. 465 00:25:53,804 --> 00:25:54,805 శాశ్వతంగానా? 466 00:25:55,848 --> 00:25:56,682 అవును. 467 00:25:59,726 --> 00:26:02,312 లేదు. నా ఉద్దేశం... ఫోనులో మాట్లాడుకోలేం. 468 00:26:02,312 --> 00:26:04,523 ఈ విషయాన్ని ఫోనులో చెప్పకూడదు. ప్లీజ్. 469 00:26:04,523 --> 00:26:06,108 ఇది గనుక నిజంగా గుడ్ బై అయితే, అప్పుడు... 470 00:26:06,108 --> 00:26:07,276 షీలా. 471 00:26:08,402 --> 00:26:09,486 ఇది నిజంగా గుడ్ బై. 472 00:26:11,154 --> 00:26:13,740 ప్లీజ్, నిన్ను ఒకసారి కలవనివ్వు. 473 00:26:15,284 --> 00:26:16,285 ప్లీజ్. 474 00:26:20,747 --> 00:26:22,124 నేను పొరపాటు చేశాను. 475 00:26:22,624 --> 00:26:23,625 దారుణమైన తప్పు చేశాను. 476 00:26:23,625 --> 00:26:25,043 అందుకు సారీ. 477 00:26:51,528 --> 00:26:52,654 మనం లోపలికి వెళ్లచ్చు. 478 00:27:00,454 --> 00:27:01,622 నేను ఇక్కడే ఉంటాను. 479 00:27:18,805 --> 00:27:19,890 అయితే, ఇక అదే తుది నిర్ణయమా? 480 00:27:28,941 --> 00:27:30,776 నేను ఇంక ఎప్పుడూ నిన్ను చూడలేనా? 481 00:27:46,041 --> 00:27:47,042 సారీ. 482 00:27:49,002 --> 00:27:51,380 -సారీ. నేను సారీ. నేను... -వద్దు. 483 00:27:51,880 --> 00:27:53,048 సారీ. 484 00:27:54,007 --> 00:27:55,092 సారీ చెప్పకు. 485 00:28:26,373 --> 00:28:27,374 ఆగు. 486 00:28:28,333 --> 00:28:31,378 నీ స్టూడియోలో ఎవరో లైట్ ఆన్ చేశారు. 487 00:28:32,254 --> 00:28:33,255 ఏంటి? 488 00:28:36,884 --> 00:28:38,135 నీ స్టూడియోలో దొంగతనం జరుగుతోంది. 489 00:28:40,387 --> 00:28:41,471 ఓహ్, దేవుడా. 490 00:28:57,154 --> 00:28:59,615 వెనుకనే ఉండు. వాళ్ల దగ్గర ఆయుధాలు ఉండచ్చు. 491 00:29:11,376 --> 00:29:12,669 -ఓహ్, చెత్త! -ఓహ్, దేవుడా! 492 00:29:14,046 --> 00:29:15,506 చాలా సారీ. 493 00:29:19,092 --> 00:29:20,469 హేయ్. 494 00:29:21,470 --> 00:29:23,597 హేయ్, జాన్. షీలా. 495 00:30:54,354 --> 00:30:56,356 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్