1 00:00:06,006 --> 00:00:07,007 శాండీ ఫీట్ ప్రీస్కూల్ 2 00:00:07,090 --> 00:00:08,090 -హాయ్. -హాయ్. 3 00:00:08,175 --> 00:00:09,510 నేను నిజంగా ఏమైనా అడగచ్చా? 4 00:00:09,593 --> 00:00:14,890 అవును. ఈ రోజు డాడీ యస్ డే, కాబట్టి నువ్వు ఏది అడిగినా, నాన్న యస్ అంటాడు. 5 00:00:14,973 --> 00:00:16,600 నీ కోరికలు అందుబాటులో ఉండాలి. 6 00:00:17,726 --> 00:00:19,061 ఇంద్రధనుస్సు చూడచ్చా? 7 00:00:19,144 --> 00:00:23,649 తప్పకుండా. రెయిన్ బో కోసం ఆర్డర్ ఇచ్చాం. అది వచ్చే సమయం ఇంకా నిర్ణయం కాలేదు. 8 00:00:23,732 --> 00:00:26,068 -ఇంకేంటి? -నాకు మత్స్యకన్య కావాలి. 9 00:00:26,151 --> 00:00:28,278 నువ్వు దీనిని మరీ తేలిక చేసేస్తున్నావు. మనం సముద్ర తీరానికి వెళదాం. 10 00:00:28,362 --> 00:00:30,822 మనం నీటిలోకి చూస్తూ ఉందాం, అందులో ఏమైనా మత్స్యకన్యలు కనిపిస్తాయేమో చూద్దాం. 11 00:00:30,906 --> 00:00:31,907 ఇంకా ఏం కావాలి? 12 00:00:32,698 --> 00:00:35,244 -హామ్ బర్గర్స్! -ఏంటి? 13 00:00:35,327 --> 00:00:37,287 నాకు భోజనానికి హామ్ బర్గర్స్ కావాలి. 14 00:00:37,371 --> 00:00:40,249 ఓహ్, మాయా, మనం హామ్ బర్గర్స్ తినము అని నీకు తెలుసు కదా. 15 00:00:40,332 --> 00:00:43,335 నువ్వు వెజ్జీ బర్గర్ తో సరిపెట్టుకుంటాను అంటే, మనం ఆర్గానిక్ మార్కెట్ కి వెళదాం. 16 00:00:43,418 --> 00:00:45,045 అమ్మ హామ్ బర్గర్లు తింటుంది. 17 00:00:45,796 --> 00:00:49,800 బంగారం, మీ అమ్మ హామ్ బర్గర్లు తినదు. 18 00:00:49,883 --> 00:00:52,219 పచ్చి మాంసం తినవద్దని మీ అమ్మే నాకు చెప్పింది 19 00:00:52,302 --> 00:00:54,429 ఎందుకంటే అది శరీరానికీ లేదా మన ఆత్మకీ మంచిది కాదు అని చెప్పింది. 20 00:00:54,930 --> 00:00:58,433 ఒకసారి, అమ్మ మూడు పూర్తి హామ్ బర్గర్లు తినేసింది. 21 00:00:58,934 --> 00:01:00,227 కానీ నేను ఒక్కటి మాత్రమే తిన్నాను. 22 00:01:00,310 --> 00:01:01,770 కానీ అది నాకు నచ్చింది. 23 00:01:02,855 --> 00:01:04,438 మాయా, నువ్వు నాతో నిజాయితీగా ఉండాలి. 24 00:01:04,522 --> 00:01:06,817 బహుశా, ఇది నీ కలలో కానీ జరిగిందా? 25 00:01:06,900 --> 00:01:10,362 లేదు, ఇది నిజంగా జరిగింది. మత్స్యకన్య లాగా. 26 00:01:18,161 --> 00:01:19,663 రూమ్ మేట్స్ కావలెను 27 00:01:23,083 --> 00:01:24,710 బేబీ, ఏం చేస్తున్నావు? 28 00:01:25,627 --> 00:01:28,046 ఇది అంత మంచిగా లేదు. "రూమ్ మేట్స్ కావలెను ఏంటి"? 29 00:01:28,130 --> 00:01:31,008 నా ఉద్దేశం, నేను ఏం ఆలోచిస్తున్నాను? రూమ్ మేట్స్ అవసరం… అది అవసరం. 30 00:01:31,091 --> 00:01:32,634 చెత్తగా ఉంది. 31 00:01:33,468 --> 00:01:34,761 బేబీ, అది బాగానే ఉంది. 32 00:01:34,845 --> 00:01:37,639 అది బాగా లేదు. చెత్తలా ఉంది. అంతా చెత్త! 33 00:01:37,723 --> 00:01:41,852 టై, నువ్వు పిచ్చిగా పని చేయడం ఆపేయాలి. నువ్వు ఇంటిని విషంతో నింపేస్తున్నావు, నిజంగా. 34 00:01:42,603 --> 00:01:44,813 సృజనాత్మకమైన పనులు నన్ను ప్రశాంతంగా ఉంచుతాయి. 35 00:01:44,897 --> 00:01:46,356 కానీ, ఇది పని చేయడం లేదు. 36 00:01:46,440 --> 00:01:47,691 ఎందుకంటే వాటిని చెత్తగా చేస్తున్నాను! 37 00:01:50,736 --> 00:01:53,113 మనం ఒకళ్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నాం, బుజ్జీ. 38 00:01:53,197 --> 00:01:57,159 అంటే, భారీ మొత్తంలో డబ్బు కోసం. నల్ల ధనం. 39 00:01:57,242 --> 00:02:00,120 ఎందుకు గుసగుసగా మాట్లాడుతున్నావు? ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు. 40 00:02:01,496 --> 00:02:02,789 నాకు తెలియదు. 41 00:02:02,873 --> 00:02:07,336 సరే, నువ్వు ఆందోళనగా ఉన్నావు. నువ్వు మంచి విషయాల మీద దృష్టి పెట్టాలి. 42 00:02:08,044 --> 00:02:10,464 ఆమె గనుక డబ్బులు ఇచ్చేస్తే, బంగారం, ఇక మనం ప్రశాంతంగా ఉండచ్చు. 43 00:02:10,547 --> 00:02:13,634 అవునా? ఆమె డబ్బులు ఇవ్వకపోతే? అప్పుడు మనం ఏం చేస్తాము? 44 00:02:13,717 --> 00:02:15,802 మనం ఆమె జీవితాన్ని నాశనం చేశాము! ఏది ఏటైనా మనం గెలిచినట్లే! 45 00:02:16,803 --> 00:02:20,015 ఇందులో మూడో అవకాశం ఉంది, బన్. ఆమె ఎదురు తిరిగితే ఏంటి పరిస్థితి? 46 00:02:20,641 --> 00:02:23,060 తను తెలివైనదీ ఇంకా దొంగ దెబ్బ తీసే రకం. 47 00:02:24,561 --> 00:02:26,980 మనం మెక్సికో వెళ్లిపోవాలి. కొద్దికాలం గోప్యంగా ఉండాలి. 48 00:02:27,064 --> 00:02:28,565 నా ఉద్దేశం, మనం పాస్ పోర్టులు సంపాదించాలి. 49 00:02:28,649 --> 00:02:31,693 కానీ, అందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. బహుశా నకిలీవి తీసుకోవాలి. 50 00:02:31,777 --> 00:02:35,948 రిచీ నకిలీవి తయారు చేస్తాడు, కానీ ఇప్పటికే మెక్సికోలో ఉన్నాడు, మరి అతడిని ఎలా పట్టుకోవాలి? 51 00:02:36,031 --> 00:02:38,283 సరే, ఇంక చాలు. మనం బయటకి వెళ్తున్నాం. 52 00:02:38,367 --> 00:02:40,619 మన ఇద్దరికీ కాస్త చల్లగాలి కావాలి. 53 00:02:41,537 --> 00:02:45,958 ఇరవై అయిదు వేల డాలర్లా? ఈ జనం ఎందుకిలా చెడిపోయారు? 54 00:02:46,041 --> 00:02:47,376 నీకు ఏమైంది అసలు? 55 00:02:47,459 --> 00:02:50,796 ఇది డబ్బు గురించి కాదు. డబ్బు అనేది… ఇది మంచి నడవడిక గురించి. 56 00:02:50,879 --> 00:02:53,549 మేము ఇలా ప్రవర్తించవచ్చు అని ఏ మనుషులు అనుకుంటారు? 57 00:02:54,258 --> 00:02:56,343 కుట్రపూరితంగా సమస్యల్ని సృష్టిస్తున్నారు. 58 00:02:56,969 --> 00:02:58,720 నువ్వు కూడా అలాంటి వాడివే. 59 00:02:59,805 --> 00:03:03,851 ఇది జీర్ణించుకోవడం కష్టమని నాకు తెలుసు, కానీ మనకి ఎక్కువ సమయం లేదు. 60 00:03:03,934 --> 00:03:05,894 వాళ్లు రెండు రోజులు గడువిచ్చారు లేదా అందరికీ పంపిస్తామన్నారు. 61 00:03:05,978 --> 00:03:08,897 వాళ్లకు అది ఎలా అందింది? దాని గురించి ఆలోచిస్తున్నాను. 62 00:03:08,981 --> 00:03:10,816 ఎవరికి తెలుసు? విషయం ఏమిటంటే వాళ్లకి అది దొరికింది. 63 00:03:10,899 --> 00:03:15,195 మనం డబ్బు ఇవ్వకపోతే, అందరూ దానిని చూస్తారు. 64 00:03:18,031 --> 00:03:19,157 వాళ్లు మనల్ని చూస్తారు. 65 00:03:22,286 --> 00:03:23,537 మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. 66 00:03:27,249 --> 00:03:30,377 అది అలా జరిగింది అని మేము అనము ఎందుకంటే అలా మాట్లాడటం దారుణమైన విషయం. 67 00:03:30,460 --> 00:03:32,296 కానీ ఆయన అదే చేశాడు. 68 00:03:33,130 --> 00:03:36,466 ఆయన జీవితంలో మరొక రహస్యపు కోణం కూడా ఉంది 69 00:03:36,550 --> 00:03:41,513 ఆ రహస్యంతో ఆయన జీవించలేకపోయారు. 70 00:03:42,472 --> 00:03:43,473 నేను చాలా విచారిస్తున్నాను. 71 00:03:44,016 --> 00:03:45,058 నేను కూడా. 72 00:03:47,436 --> 00:03:53,025 నేను ఒక రకమైన సంకేతం… …సంకేతం గురించి చూస్తున్నాను. 73 00:03:53,108 --> 00:03:56,361 ఒక సరికొత్త మార్గం. భిన్నమైన మార్గం. 74 00:03:57,362 --> 00:03:58,989 బహుశా ఇదే ఆ సంకేతం కావచ్చు. 75 00:04:00,282 --> 00:04:01,450 నువ్వు ఏం సూచిస్తున్నావు? 76 00:04:01,533 --> 00:04:04,036 బహుశా మనం ఏదైనా చర్య తీసుకోవడానికి ఇదే సంకేతం కావచ్చు. 77 00:04:05,287 --> 00:04:07,831 లేదా, ఏమీ చేయకపోవడానికి కూడా. 78 00:04:08,540 --> 00:04:14,046 కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బలహీనమైన బంధాల్ని వదిలేయడానికి ఇదొక అవకాశం. 79 00:04:14,630 --> 00:04:18,884 దాని వల్ల మనం కొత్త బంధాలని నిర్మించుకోగలం. 80 00:04:20,719 --> 00:04:23,597 ఇద్దరం కలిసి నిర్మించుకుందాం. మన ఇద్దరం ఒక శక్తి, షీలా. 81 00:04:27,017 --> 00:04:28,310 నాకు నీతో ఉండిపోవాలని ఉంది. 82 00:04:30,270 --> 00:04:32,064 ఇది మన సరికొత్త ప్రారంభం కావచ్చు. 83 00:04:37,486 --> 00:04:40,364 ఏంటి నువ్వు అనేది, అది అసాధ్యం. 84 00:04:40,447 --> 00:04:45,452 ఏంటి, మన మొత్తం జీవితాలనీ, మన కెరీర్ లనీ మనం నాశనం చేసుకుందామా? 85 00:04:45,536 --> 00:04:47,913 మనం ఎవరం అనేది ఇక్కడ విషయం కాదు. నా ఉద్దేశం, అది వాళ్లకీ తెలుసు. 86 00:04:48,413 --> 00:04:49,665 నా గురించి తెలుసని వాళ్లు అనుకోవచ్చు. 87 00:04:50,415 --> 00:04:52,584 కానీ నా గురించి నిజంగా తెలిసిన ఏకైక వ్యక్తి నువ్వే. 88 00:04:53,585 --> 00:04:55,379 ఇక్కడ నువ్వు నన్ను ఏం చూడనిచ్చావో అది చూశాక... 89 00:04:55,462 --> 00:04:56,880 కానీ, నేను నిన్ను చూడనిచ్చింది ఏముంది... 90 00:04:56,964 --> 00:04:59,007 బహుశా నా గురించి కూడా నువ్వు ఇదే చెబుతావేమో. 91 00:05:02,261 --> 00:05:03,303 ఇది పిచ్చితనం అని నాకు తెలుసు. 92 00:05:04,805 --> 00:05:10,561 నువ్వు కేవలం ఒక రోజు... దీని గురించి ఆలోచించు. 93 00:05:12,771 --> 00:05:18,110 మనం వాటిని వదిలేయడానికి ముందు... ఆ ఆలోచనల్ని రానివ్వు. 94 00:05:18,986 --> 00:05:20,195 నేను నీ దగ్గర ఉంటే... 95 00:05:24,324 --> 00:05:26,076 ఆ సమయంలో మాత్రమే నేను స్వేచ్ఛగా ఉంటాను. 96 00:05:29,788 --> 00:05:32,457 అదే భావనని మనం నిరంతరం పొందగలం. 97 00:05:36,461 --> 00:05:37,629 మనల్ని ఏం ఆపుతోంది? 98 00:05:46,054 --> 00:05:49,183 "బులీమియా అనే తీవ్రమైన ఆకలి లేమి వ్యాధితో బాధపడే రోగులు, 99 00:05:49,266 --> 00:05:54,062 అధిక కొవ్వు గల పదార్థాలను వేగంగా, రహస్యంగా, ఎక్కువగా తింటూ ఉంటారు, 100 00:05:54,146 --> 00:05:57,524 ఒక్కోసారి వాళ్లు స్వయంగా వాంతులు చేసుకుంటూ ఉంటారు, 101 00:05:57,608 --> 00:06:01,778 కొన్నిసార్లు మానవప్రయత్నంగా కానీ లేదా వాంతుల మందుల ద్వారా కానీ." 102 00:06:01,862 --> 00:06:04,114 నాన్నా, నా హామ్ బర్గర్ ఎప్పుడు వస్తుంది? 103 00:06:04,990 --> 00:06:06,783 మన్నించు, బుజ్జీ, మనకి చిటికెలో వచ్చేస్తుంది, సరేనా? 104 00:06:06,867 --> 00:06:09,578 అక్కడ ఉన్న నీ మత్స్యకన్య పుస్తకాన్ని నువ్వు చదువుకోవచ్చు కదా? 105 00:06:09,661 --> 00:06:10,787 నేను ఇప్పటికే చదివేశాను. 106 00:06:11,997 --> 00:06:13,165 అయితే, మళ్లీ చదువు. 107 00:06:15,000 --> 00:06:18,629 "బరువు తగ్గడానికి చేసే అటువంటి ప్రయత్నాల వల్ల బరువులో హెచ్చుతగ్గులు ఏర్పడి, 108 00:06:18,712 --> 00:06:24,134 కొద్దిగా లేదా తీవ్రంగా డిప్రెషన్, అమినోరియా, ఇంకా క్లెప్టోమానియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. 109 00:06:40,817 --> 00:06:42,110 సరే, సరే, సరే. 110 00:06:46,865 --> 00:06:48,992 స్మార్ట్ ఉమెన్ ఫూలిష్ ఛాయిసెస్ కరేజ్ ఈజ్ ఎ త్రీ లెటర్ వర్డ్ 111 00:06:49,076 --> 00:06:50,160 ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ 112 00:06:50,244 --> 00:06:51,828 మాకు ఈ కొత్త జెర్సీలు ఇచ్చారు, 113 00:06:51,912 --> 00:06:54,373 అవి చిరాకెత్తించే పాలియెస్టర్ తో తయారు చేసినవి. 114 00:06:54,873 --> 00:06:58,377 అవి పసుపు పచ్చగా ఉంటాయి. అంటే, పచ్చగా. 115 00:06:58,460 --> 00:07:01,129 మంచి పసుపు రంగు లాగా కాదు, కానీ ఎలాగంటే... 116 00:07:01,213 --> 00:07:03,090 ఒక విచిత్రమైన, అంటే, ఆవపొడి పసుపు రంగు. 117 00:07:03,632 --> 00:07:07,427 నీకు తెలుసా? మేము విచిత్రమైన రంగుల మేళవింపులా అక్కడ కనిపిస్తాము. 118 00:07:07,511 --> 00:07:08,512 -అవును. -అది ఘోరం. 119 00:07:09,388 --> 00:07:12,307 నా ఉద్దేశం, మా స్కూలు రంగులు నీలం ఇంకా పసుపు. 120 00:07:12,850 --> 00:07:14,643 వాళ్లు నీలం రంగు వాడచ్చు. నీలం అందరికీ ఇష్టమే. 121 00:07:15,727 --> 00:07:16,937 నాకు పసుపు రంగు అంటే ఇష్టం. 122 00:07:18,105 --> 00:07:23,110 అది సూర్యుడిని, సంతోషాన్ని, అందమైన భవిష్యత్తునీ సూచిస్తుంది. 123 00:07:24,611 --> 00:07:26,113 ఒక కొత్త అధ్యాయం. 124 00:07:26,196 --> 00:07:27,865 అది ఎవ్వరూ పెద్దగా మెచ్చుకోని ఛాయ. 125 00:07:29,074 --> 00:07:30,909 నాకు ఇష్టమైన రంగు ఏమిటో తెలుసా, జీక్? 126 00:07:31,535 --> 00:07:33,453 లేదు, అది ఏంటి నాన్నా? 127 00:07:33,537 --> 00:07:34,997 అది పసుపు రంగు. 128 00:07:35,581 --> 00:07:36,582 సరే. 129 00:07:36,665 --> 00:07:39,168 మా నాన్న పసుపు రంగు గోల్ఫ్ షర్టు ఎప్పుడూ వేసుకునే వాడు. 130 00:07:40,210 --> 00:07:42,421 మా అమ్మ ఆయనకి చెప్పకుండా దానిని పడేసింది. 131 00:07:43,172 --> 00:07:44,882 అది ఆడంగితనంగా ఉందని ఆమె భావించింది. 132 00:07:46,717 --> 00:07:50,262 అది చెడ్డ విషయం. ఆమె దృష్టిలో. 133 00:07:53,307 --> 00:07:56,602 సరే, అందరూ ముగించాక, పిల్లలూ, మీరు టేబుల్ ని శుభ్రం చేసేస్తారా? 134 00:07:56,685 --> 00:07:58,770 -అలాగే. -నాకు ఇష్టమైన పాట విషయం ఏంటి? 135 00:08:00,522 --> 00:08:01,523 ఎవరికైనా తెలుసా? 136 00:08:03,901 --> 00:08:05,569 అది మూడు అత్యుత్తమ పాటల్లో ఒకటి కావచ్చా? 137 00:08:06,278 --> 00:08:08,697 మాకు అర్థమైంది, నాన్న. నువ్వు మిస్టరీ మనిషివి. 138 00:08:12,159 --> 00:08:13,577 అమ్మా? నువ్వు బాగానే ఉన్నావా? 139 00:08:15,537 --> 00:08:16,622 ఇది పెద్దది అయింది. 140 00:08:16,705 --> 00:08:22,336 ఇది మామూలు విషయం, బుజ్జీ. బిడ్డని బయటకి పంపడానికి శరీరం తయారవుతోంది. 141 00:08:25,339 --> 00:08:32,346 హ్యాపీ బర్త్ డే టూ యూ హ్యాపీ బర్త్ డే టూ యూ 142 00:08:32,846 --> 00:08:37,726 హ్యాపీ బర్త్ డే, హ్యాపీ బర్త్ డే 143 00:08:37,808 --> 00:08:41,897 హ్యాపీ బర్త్ డే టూ యూ 144 00:08:41,980 --> 00:08:43,106 ఏయ్! 145 00:08:43,190 --> 00:08:45,234 మీ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు... 146 00:08:46,735 --> 00:08:47,986 -ఏయ్! -సరే! 147 00:08:50,614 --> 00:08:53,700 నాకు ఏం కోరుకోవాలో తెలియడం లేదు ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి. 148 00:08:53,784 --> 00:08:55,744 బహుశా మరొక షాంపేన్ సీసా చాలేమో, అవునా? 149 00:08:55,827 --> 00:08:57,037 మీరు ఏం అంటారు? 150 00:08:57,120 --> 00:08:59,790 -ఓహ్, నాకు బహుశా మరొక్కటి చాలు. -అవును. అవును, నాకు కూడా అంతే. 151 00:08:59,873 --> 00:09:02,334 సరే, దాని గురించి ఆలోచిద్దాము. మనం వేడుక చేసుకుంటున్నాం. 152 00:09:03,085 --> 00:09:05,963 ఈ పాస్తా ప్రిమవేరా నీకు నచ్చలేదా? నువ్వు కొద్దిగా కూడా ఏమీ తినలేదు. 153 00:09:06,046 --> 00:09:08,549 ఓహ్, లేదు, నేను తిన్నాను! ఇది మరీ భారీగా ఉంది. కడుపు నిండిపోయింది. 154 00:09:09,049 --> 00:09:11,218 ఎలా? ఇందులో కాయకూరలు, పాస్తా తప్ప మరేం లేవు. 155 00:09:12,511 --> 00:09:14,638 మునిగిపోవడం అంటే ఇలాగే ఉంటుందేమో? 156 00:09:14,721 --> 00:09:17,391 అవును, బహుశా తను డెజర్ట్ తినడానికి ఖాళీ ఉంచుకుని ఉంటుంది. 157 00:09:19,351 --> 00:09:21,186 దానిని వాళ్లు ఇక్కడ సిద్ధంగా ఉంచారు. 158 00:09:21,770 --> 00:09:24,815 మోల్టెన్ చాకొలెట్ లావా కేక్. 159 00:09:24,898 --> 00:09:26,650 మేము ముందే ఆర్డరు చేశాము. 160 00:09:26,733 --> 00:09:28,986 ఎర్నీ ముందే ఆర్డరు చేశాడు. 161 00:09:29,069 --> 00:09:32,281 టేబుల్ రిజర్వ్ చేయడానికి ఫోన్ చేసినప్పుడు లియోనా ముందే ఆర్డరు చేసింది. 162 00:09:32,364 --> 00:09:34,283 అది కూడా మంచి విషయమే, ఎర్న్. 163 00:09:35,450 --> 00:09:38,704 ఓహ్, దేవుడా. చాలా బాగుంది. ప్రకటనల్లో చెప్పినట్లుగానే ఉంది. 164 00:09:38,787 --> 00:09:42,291 అయ్యబాబోయ్. అవును. ఇది నిజంగా బాగుంది. 165 00:09:42,374 --> 00:09:44,251 చెప్పాలంటే, అద్భుతం! 166 00:09:44,334 --> 00:09:46,879 ఇప్పుడు. వీళ్లు చాక్లెట్ మత్తులో ఉన్నప్పుడే చేసేయి. 167 00:09:46,962 --> 00:09:49,590 సరే, మహారాణి గారూ... 168 00:09:49,673 --> 00:09:51,300 ఏంటి... లేదు. 169 00:09:51,383 --> 00:09:53,385 నాకు ఏమీ అవసరం లేదని మీకు చెప్పాను కదా. 170 00:09:53,468 --> 00:09:56,138 కానీ, ఇది నీకు అవసరమైనది కాదు. ఇది నువ్వు కోరుకున్నది. 171 00:10:00,267 --> 00:10:02,769 ఓహ్, దేవుడా, షీలా. ఓహ్, దేవుడా, లేదు. ఇది చాలా ఎక్కువ. 172 00:10:02,853 --> 00:10:05,355 -అది ఏంటి? -అవును, ఇప్పుడు నాకు తెలియాలి. అదేంటి? 173 00:10:05,939 --> 00:10:07,733 నేను నిన్ను నమ్మలేను. 174 00:10:07,816 --> 00:10:10,235 దయచేసి, గ్రెటా, ఆ సంచీలో నుంచి దానిని బయట పెట్టు. 175 00:10:10,819 --> 00:10:14,948 -చూడు. -చాలా చక్కగా ఉంది. 176 00:10:16,074 --> 00:10:17,784 అవును, చాలా బాగుంది. 177 00:10:17,868 --> 00:10:20,746 నువ్వు గుర్తుంచుకున్నావు. ఎవరికి గుర్తుంటుంది? 178 00:10:21,622 --> 00:10:24,625 నాకు గుర్తుంది అనుకుంటా. ఇది పొందే అర్హత నీకు ఉంది. 179 00:10:26,084 --> 00:10:27,169 సరే, ఇంక చాలు. 180 00:10:27,252 --> 00:10:30,130 ఇది వీళ్లిద్దరికీ బుడగలలో బుడగల సమయం, ఎర్న్. ఇంక ముగించు. 181 00:10:30,214 --> 00:10:32,299 బుడగల్లో బుడగలు అంటే ఏంటి? 182 00:10:32,382 --> 00:10:33,759 ఇంకా, కానీ లాంటివి లేవు. 183 00:10:34,968 --> 00:10:36,637 బహుశా, కొన్ని పిరుదులు ఉండచ్చు. 184 00:10:37,513 --> 00:10:39,515 -మనకి అదృష్టం ఉంటే. -ఎర్న్. 185 00:10:59,201 --> 00:11:01,078 బాబూ, ఈ చెత్త మీద నమ్మకం లేదు. 186 00:11:01,787 --> 00:11:03,372 అవును, నాకు తెలుసు, కానీ... 187 00:11:04,081 --> 00:11:05,457 హేయ్, దీనిని చెత్త అనకు. 188 00:11:06,750 --> 00:11:08,585 మరి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? 189 00:11:09,670 --> 00:11:12,172 ఎందుకంటే... ఎందుకంటే... 190 00:11:15,050 --> 00:11:17,845 ఈ విశ్వాసాలను నేను ఎప్పుడూ నమ్మకపోయినా, 191 00:11:17,928 --> 00:11:19,680 ఇక్కడికి వస్తే నాకు బాగా అనిపిస్తుంది. 192 00:11:21,181 --> 00:11:24,726 ఈ కొవ్వొత్తులూ ఇంకా ఈ మొత్తం వాతావరణం... 193 00:11:26,979 --> 00:11:28,397 నీకు తెలుసు. 194 00:11:28,480 --> 00:11:29,481 పవిత్రమైన భావనా? 195 00:11:33,277 --> 00:11:37,322 ఇది ఒకరకంగా బీచ్ లాంటిది కానీ మందబుద్ధి మనుషులకి. 196 00:11:45,080 --> 00:11:47,291 మనం చేసిన పనిని మన ఇద్దరికీ నచ్చలేదు. 197 00:11:48,458 --> 00:11:49,710 కానీ… 198 00:11:51,420 --> 00:11:53,297 మనం చేసిన పనులు ఇవి మాత్రమే కాదు. 199 00:11:56,300 --> 00:11:57,968 మనం కొన్ని మంచి పనులు కూడా చేశాం. 200 00:11:59,553 --> 00:12:00,596 వేరే పనులు. 201 00:12:01,763 --> 00:12:03,932 అదే నాకు తప్పు అనిపిస్తుంది, తెలుసా? 202 00:12:05,225 --> 00:12:08,729 ఈ చెత్త నుండి విశ్వం అంతటినీ మనం బయటపడేసి ఉండాలి. 203 00:12:11,481 --> 00:12:12,691 కర్మ సిద్ధాంతపరంగా మాట్లాడితే. 204 00:12:15,068 --> 00:12:18,030 సరే, బహుశా ఇక్కడికి వచ్చి తప్పు చేశామేమో. 205 00:12:20,574 --> 00:12:21,783 మనం వెళ్లిపోవచ్చు. 206 00:12:21,867 --> 00:12:25,537 లేదు, ఆగు. మనం మరొక నిమిషం ఇక్కడ ఆస్వాదిద్దాం. 207 00:12:33,462 --> 00:12:35,589 ఇక్కడ వీళ్లు సుగంధభరితమైన అగరవత్తులు వెలిగించారు. 208 00:12:51,146 --> 00:12:52,898 -బుడగలలో బుడగలు! -ఆహా! 209 00:12:52,981 --> 00:12:55,234 -అవును. -నీకు అర్థమైందా? అర్థమైందా? 210 00:12:55,317 --> 00:12:57,736 -మాకు అర్థమయింది. -చల్లని షాంపేన్, వేడి నీరు. 211 00:12:58,820 --> 00:12:59,821 ఇదీ జీవితం అంటే. 212 00:13:00,322 --> 00:13:04,368 అవును. ఇది ఎక్కువ విద్యుచ్ఛక్తిని వినియోగిస్తుంది కానీ బాగుంది. 213 00:13:04,451 --> 00:13:06,078 -అవును, సరే. -అవును. 214 00:13:06,161 --> 00:13:08,956 -ఈ గ్లాసు తాగాక ఇంక మేము వెళతాము. -అవును, అవును. 215 00:13:09,039 --> 00:13:11,250 లేదు. నువ్వు సరిగ్గా తాగలేదు. ఇదిగో ఇంకొద్దిగా తీసుకో. 216 00:13:12,417 --> 00:13:14,753 సరే, ఏది ఏమైనా, నాకు మాత్రం ఇది, 217 00:13:14,837 --> 00:13:17,840 ఇక నిజంగా గాజు అద్దంలో ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది. 218 00:13:17,923 --> 00:13:21,176 ప్రతి విషయం భిన్నంగా కనిపిస్తుంది, అది కేవలం సెక్స్ మాత్రమే కాదు. 219 00:13:21,260 --> 00:13:24,763 నా మొత్తం జీవితాన్ని ఇప్పుడు కొత్త కోణంలో చూడగలుగుతున్నాను. 220 00:13:24,847 --> 00:13:26,014 కేవలం నీ జీవితాన్నేనా? 221 00:13:26,098 --> 00:13:28,600 లేదు, మా జీవితాన్ని. నాదీ ఇంకా గ్రెటాది. 222 00:13:28,684 --> 00:13:29,685 అవునా, బేబీ? 223 00:13:30,227 --> 00:13:34,398 మంచి సెక్స్ మాత్రమే మన సంతోషానికి మూలం అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. 224 00:13:34,481 --> 00:13:35,566 నేను వ్యతిరేకించను. 225 00:13:35,649 --> 00:13:37,651 -ఆనందం కోసం. -అవును. 226 00:13:38,944 --> 00:13:41,864 మంచి సెక్స్ అని వ్యక్తిగతంగా ఎలా నిర్వచించినా, అది మంచి సెక్సే. 227 00:13:41,947 --> 00:13:44,491 మరి నీ సంగతి ఏంటి, మిసెస్ షీలా రూబిన్? 228 00:13:45,325 --> 00:13:46,535 నువ్వు ఎలా నిర్వచిస్తావు? 229 00:13:47,619 --> 00:13:48,620 అవును. 230 00:13:49,454 --> 00:13:50,581 ఏంటి? నాకు ఆసక్తి ఉంది. 231 00:13:50,664 --> 00:13:53,500 లేదు, నేను కేవలం… నువ్వు ఆమెని ఇరకాటంలో పెడుతున్నావు. అది అన్యాయం. 232 00:13:53,584 --> 00:13:56,211 అదే ఈ సంభాషణలో ముఖ్యాంశం అనుకుంటా, కదా? 233 00:13:56,920 --> 00:13:57,921 సరే… 234 00:13:59,715 --> 00:14:00,716 అంటే… 235 00:14:03,510 --> 00:14:04,887 మంచి సెక్స్ అంటే మంచి సెక్స్. 236 00:14:04,970 --> 00:14:08,932 ఇది చూసినప్పుడు, ఆస్వాదించినప్పుడు మనకు తెలుస్తుంది, అంటాను. 237 00:14:09,433 --> 00:14:10,642 ఏంటి? 238 00:14:11,602 --> 00:14:13,020 లేదు, నేను… 239 00:14:13,103 --> 00:14:17,065 నిన్ను చాలా ప్రేమిస్తాను కానీ ఇది జవాబు దాటవేయడమే. 240 00:14:17,774 --> 00:14:20,152 -కానీ, ఇది ప్రారంభమే. -ఇది చక్కని జవాబు అనుకుంటాను. 241 00:14:20,235 --> 00:14:21,695 ధన్యవాదాలు, మిత్రులారా. ధన్యవాదాలు. 242 00:14:21,778 --> 00:14:22,988 సరే, దీని సంగతి ఏంటి? 243 00:14:23,488 --> 00:14:27,951 నీ దృష్టిలో ఆదర్శ ప్రేమికుడు ఎవరు, నిజంగా అయినా ఊహల్లో అయినా? 244 00:14:28,535 --> 00:14:30,787 ఇది చాలా గొప్ప ప్రశ్న. అవును. 245 00:14:30,871 --> 00:14:32,539 నా ఆదర్శ ప్రియుడు మాత్రం కోపర్నికస్… 246 00:14:32,623 --> 00:14:34,958 నువ్వు వాళ్లకి అన్నీ చెప్పేయాలి. ఇప్పుడే. 247 00:14:35,042 --> 00:14:37,419 నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు కోరుకున్నట్లుగా శృంగారంలో పాల్గొన్నావో 248 00:14:37,503 --> 00:14:39,171 కానీ ఎప్పుడూ, మాటల్లో వర్ణించలేదో అదంతా చెప్పు. 249 00:14:39,254 --> 00:14:42,758 వాళ్లకి చెప్పు. చెప్పేయ్. వాళ్ల ఉత్సాహాన్ని నాశనం చేయ్. ఈ చెత్తంతా దూరమైపోయేలా చేయ్. 250 00:14:42,841 --> 00:14:44,218 సరే, షీలా, నువ్వు చెప్పు. 251 00:14:45,677 --> 00:14:46,678 మగవారు ముందు. 252 00:14:47,262 --> 00:14:49,556 అవును, సరే. నేను చెప్పగలను. 253 00:14:49,640 --> 00:14:53,310 నాకు అయితే, నా ఆదర్శ ప్రియురాలు, 254 00:14:55,395 --> 00:14:57,314 నా భార్య, షీలా. 255 00:14:57,940 --> 00:14:58,941 ఇంక చాలు. 256 00:14:59,525 --> 00:15:01,860 -ఏంటి? నిన్ను ప్రేమిస్తున్నాను. -దయచేసి ఆపు. 257 00:15:01,944 --> 00:15:03,820 -నువ్వు అందంగా ఉంటావు. అవునా? -నువ్వు... 258 00:15:03,904 --> 00:15:07,658 నీ ఆదర్శ, కాల్పనిక ప్రియురాలు నేనా, నీ భార్యనా? 259 00:15:07,741 --> 00:15:09,201 నీ జవాబు ఏమీ సరదాగా లేదు. 260 00:15:10,327 --> 00:15:12,496 -సరే. -అది ముచ్చటగా ఉంది, కానీ క్షేమమైన జవాబు. 261 00:15:12,579 --> 00:15:14,706 సరే, మరి నేను ఏం చెప్పాలి అంటావు? 262 00:15:14,790 --> 00:15:16,750 నాకు పూర్తిగా అర్థమయింది. 263 00:15:17,334 --> 00:15:20,045 నా ఉద్దేశం, నువ్వు ఎంత ఆకర్షణీయంగా ఉన్నావు. 264 00:15:21,713 --> 00:15:23,674 అతను చాలా అర్థవంతంగా చెప్పాడు. 265 00:15:27,052 --> 00:15:28,053 ధన్యవాదాలు, గ్రెటా. 266 00:15:31,473 --> 00:15:35,310 హేయ్, మీరు ఎప్పుడయినా భిన్నంగా కలవడం గురించి ప్రయత్నించారా? 267 00:15:36,311 --> 00:15:38,689 అంటే, కుండని కదిలించడం లాగా? 268 00:15:39,398 --> 00:15:45,320 బహుశా మీకు అనుకూలంగా సౌకర్యవంతంగా ఉండే ఇద్దరు స్నేహితులతో కలిసి? 269 00:15:52,703 --> 00:15:57,291 నేను మా ఇద్దరి తరపున గట్టిగా మాట్లాడుతున్నది ఏమిటంటే 270 00:15:57,374 --> 00:16:02,462 మేము ఇంక ఇంటికి వెళ్లవలసిన సమయం వచ్చింది. 271 00:16:02,546 --> 00:16:04,047 -అవును. ఇది చాలా సరదాగా ఉంది. -అవును. 272 00:16:04,131 --> 00:16:06,508 -మళ్లీ ఎప్పుడయినా ఇలా కలుద్దాం. హ్యాపీ బర్త్ డే. -అలాగే. 273 00:16:07,259 --> 00:16:09,094 హైబాల్స్ హ్యాపీ అవర్ లో ఒక డాలర్ మాత్రమే 274 00:16:15,934 --> 00:16:17,477 మీకు ఏం ఇవ్వగలను? 275 00:16:19,563 --> 00:16:20,564 ఇది హ్యాపీ అవర్ కదా? 276 00:16:21,064 --> 00:16:22,065 కాదు. 277 00:16:23,150 --> 00:16:24,860 మళ్లీ హ్యాపీ అవర్ ఎప్పుడు ఉంటుంది? 278 00:16:24,943 --> 00:16:26,486 రేపు, నాలుగు గంటలకు. 279 00:16:28,030 --> 00:16:29,239 మీది కెనడా దేశమా లేక మరేదయినా దేశమా? 280 00:16:29,823 --> 00:16:31,825 జాగ్రత్తగా మాట్లాడు. 281 00:16:33,202 --> 00:16:35,537 లేదు. మన్నించు. లేదు. 282 00:16:35,621 --> 00:16:37,873 నేను ఇక్కడికి కొత్త. 283 00:16:39,833 --> 00:16:44,046 అయితే ఇది హ్యాపీ అవర్ కాకపోవడం విచారకరం. 284 00:16:45,839 --> 00:16:48,008 కానీ నువ్వు ఇప్పుడు కూడా హైబాల్స్ డ్రింక్ ఇస్తావా? 285 00:16:48,091 --> 00:16:49,718 అవును, ఇస్తాను. తప్పకుండా. 286 00:16:49,801 --> 00:16:52,971 అయితే హ్యాపీ అవర్ కానప్పుడు దాని ధర ఎంత? 287 00:16:53,555 --> 00:16:54,723 ఇరవై అయిదు డాలర్లు. 288 00:16:58,227 --> 00:17:03,148 అయితే, సరే. నేను ఒక హైబాల్ డ్రింక్ తీసుకుంటాను. 289 00:17:05,358 --> 00:17:07,069 అలాగే, సార్, కానీ ఏ రకమైన డ్రింక్? 290 00:17:08,153 --> 00:17:09,154 పెద్దది. 291 00:17:24,086 --> 00:17:27,214 మళ్లీ ధన్యవాదాలు. ఆలస్యానికి క్షమించు. 292 00:17:33,220 --> 00:17:38,725 మొత్తం తడిసిపోయి ఇంటికి రావడం గురించి కైట్లిన్ కి ఏం చెప్పావు? 293 00:17:40,018 --> 00:17:42,646 నీకు ఒక విషయం చెప్పనా? తను అడగలేదు, నేను వివరణ ఇవ్వలేదు. 294 00:17:42,729 --> 00:17:46,108 నేను కేవలం, ఉహ్, ఆమె రేటు పెంచాను ఇంకా టిప్ ఇచ్చాను. 295 00:17:46,191 --> 00:17:49,862 వావ్, డబ్బులు అలా విసిరేస్తున్న నిన్ను చూడాలి. 296 00:17:49,945 --> 00:17:51,405 -ఓహ్, అవును. -డబ్బుల తల్లి! 297 00:17:53,282 --> 00:17:55,951 ఇంకా గ్రెటా హ్యాండ్ బాగ్ కూడా. 298 00:17:56,034 --> 00:17:57,703 ఆ బ్యాగ్. దాని ధర ఎంత? 299 00:17:57,786 --> 00:18:01,707 నన్ను ఆలోచించనీ. అది, నా డబ్బు... 300 00:18:02,499 --> 00:18:04,459 -సరే. సరే. -... ఇంకా యాభై సెంట్లు. 301 00:18:04,543 --> 00:18:05,669 సరే. 302 00:18:05,752 --> 00:18:07,588 -నీకు అసూయగా ఉందా? -అవును, బహుశా. 303 00:18:08,213 --> 00:18:09,506 నీకు కూడా హ్యాండ్ బ్యాగ్ కావాలా? 304 00:18:10,132 --> 00:18:11,383 -వద్దు. -వద్దా? 305 00:18:11,466 --> 00:18:14,803 కానీ ఒక కొత్త బెల్టు కొంటే కాదనను. 306 00:18:15,762 --> 00:18:17,139 నా బెల్టులు చాలావరకూ పాతబడిపోయాయి. 307 00:18:17,222 --> 00:18:18,599 నన్ను చూడనివ్వు. 308 00:18:25,022 --> 00:18:26,023 నేనేం అనుకుంటున్నానో తెలుసా? 309 00:18:28,275 --> 00:18:33,238 వాళ్లను మన మీదకు వచ్చేలా నువ్వే ఉద్రేకపరిచావు అనుకుంటున్నాను. 310 00:18:33,322 --> 00:18:35,824 -ఏంటి? దయచేసి ఆపు. -ఎందుకంటే ఆ పని నేను చేయలేదు. 311 00:18:35,908 --> 00:18:38,785 -అవును. అవును, నువ్వే చేశావు. -దయచేసి ఆపు. నువ్వు సరిగ్గానే చెప్పావు, అవును. 312 00:18:38,869 --> 00:18:42,080 అందరిలో ఆధిపత్యం ప్రదర్శించే మహాశయా. 313 00:18:42,164 --> 00:18:44,958 -సరే. అలాగే. -అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. 314 00:18:45,042 --> 00:18:46,084 నాకు తెలుసు! 315 00:18:47,961 --> 00:18:50,714 ఈ రాత్రి నువ్వు ఏమైనా తిన్నావు అంటే ఇదే మొదటిదేమో కదా? 316 00:18:52,758 --> 00:18:54,426 క్షమించు, ఏమీ అనుకోకు. నేను... 317 00:18:59,848 --> 00:19:01,433 క్షమించు. నన్ను క్షమించు. 318 00:19:02,893 --> 00:19:04,353 ఏం జరుగుతోంది? 319 00:19:04,436 --> 00:19:07,606 నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానో నాకు తెలియడం లేదు. 320 00:19:09,566 --> 00:19:10,651 ఇదంతా అంటే ఏంటి? 321 00:19:12,819 --> 00:19:19,326 చూడు, నాకు నిజంగా మాట్లాడాలని లేదు, కానీ ఏదో ఒక సమయంలో నేను ప్రస్తావించాలి. 322 00:19:21,036 --> 00:19:26,291 నేను హఠాత్తుగా ఒక విషయం తెలుసుకున్నాను అది నేను ఇదివరకే తెలుసుకోవలసింది. 323 00:19:28,418 --> 00:19:31,505 కానీ, ఇప్పుడు నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. 324 00:19:31,588 --> 00:19:34,258 స్థిరంగా ఉండు. అతను ఏం మాట్లాడుతున్నాడో నీకు ఇంకా తెలియదు. 325 00:19:34,758 --> 00:19:37,386 కానీ, పొరపాటు చేశాను, నన్ను క్షమించు, షీలా. 326 00:19:37,469 --> 00:19:41,265 నా ముందే ఉన్న నీ సమస్యని నేను చూడలేకపోయినందుకు 327 00:19:41,348 --> 00:19:44,935 నన్ను నిజంగా, నిజంగా క్షమించు. 328 00:19:45,018 --> 00:19:49,189 అతనికి సహాయం చేయకు. నిశ్చలంగా ఉండు. ఏ భావమూ చూపించకు. 329 00:19:49,273 --> 00:19:50,607 కానీ నీకు ఒక సమస్య ఉంది. 330 00:19:52,025 --> 00:19:55,988 ఆహారానికి సంబంధించిన వైద్యపరమైన సమస్య. 331 00:19:56,905 --> 00:19:59,366 అతను మాట్లాడేది ఇదేనా? దీనిని నువ్వు చూసుకోగలవు. 332 00:20:00,617 --> 00:20:04,162 నేను గమనించడం ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, 333 00:20:04,246 --> 00:20:07,040 ఉహ్, అది ఆహారం తినడం గురించి కంటే నియంత్రణ వల్ల ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. 334 00:20:07,916 --> 00:20:10,169 నువ్వు ఒక పుస్తకం చదివావు. చెత్తాభినందనలు. 335 00:20:10,252 --> 00:20:12,629 నీకు చెప్పాలని చెబుతున్నాను తప్ప, నిన్ను నిందించాలని మాత్రం కాదు. 336 00:20:12,713 --> 00:20:18,886 ఇప్పుడు నేను నీకు సహాయం చేయడానికి నీ సమస్యని అర్థం చేసుకోవడానికి నీ ముందు ఉన్నాను. 337 00:20:18,969 --> 00:20:21,054 ఒక్క మాట కూడా మాట్లాడకు. 338 00:20:25,434 --> 00:20:28,061 ఇది ఎక్కువ తినడం ఇంకా వాంతులు చేసుకోవడం గురించి కదా? 339 00:20:29,813 --> 00:20:31,064 అదేనా నీ సమస్య? 340 00:20:32,733 --> 00:20:33,859 అది పెద్ద విషయం కానేకాదు. 341 00:20:33,942 --> 00:20:36,987 -నేను నిన్ను అందుకు నిందించడం లేదు... -నువ్వు నిందిస్తున్నట్లే ఉంది. 342 00:20:37,487 --> 00:20:41,992 నాకు గొడవ పడటం ఇష్టం లేదు, సరేనా? నువ్వు సహకరిస్తే, నీకు సహాయం చేయాలని ఉంది. 343 00:20:43,368 --> 00:20:44,369 నీ కోసం ఒక గ్రూప్ ని వెతకనా? 344 00:20:44,453 --> 00:20:46,246 -బృందాలు ఉంటే గనుక... -బృందమా? 345 00:20:47,581 --> 00:20:50,584 బృందమా? నేను ఒక గ్రూపుతో మాట్లాడాలా? 346 00:20:50,667 --> 00:20:52,211 ఒక బృందం, అవును. 347 00:20:52,294 --> 00:20:54,838 ఆగు, నన్ను చెప్పనివ్వు. నేను వాళ్ల గురించి చదువుతున్నాను, సరేనా? 348 00:20:54,922 --> 00:20:57,341 -చూడు, నేను పొరపడితే, అది పొరపాటే, సరేనా? -నువ్వు పొరబడ్డావు. 349 00:20:57,424 --> 00:20:59,343 నువ్వు పూర్తిగా పొరబడ్డావు! 350 00:20:59,426 --> 00:21:03,180 మంచిది, కానీ నన్ను పొరబడనివ్వు! ఆ పొరబడిన దానిని చెప్పనివ్వు, సరేనా? 351 00:21:03,263 --> 00:21:06,475 నువ్వు ప్రతీసారి ఇలా పారిపోవడానికి ముందే చెప్పనివ్వు, సరేనా? 352 00:21:06,558 --> 00:21:09,144 షీలా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 353 00:21:09,228 --> 00:21:11,897 నీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తపడతాను. నీ గురించి ఆందోళన పడతాను. 354 00:21:11,980 --> 00:21:13,315 అతడిని ఈ క్షణమే నిలువరించు! 355 00:21:13,398 --> 00:21:14,525 సరే, ఇంకేమయినా ఉందా? 356 00:21:15,108 --> 00:21:19,613 ఏంటి? లేదు. ఆ విషయం తప్ప, ఇంకేమీ లేదు. 357 00:21:21,990 --> 00:21:24,034 నీకు కావాలంటే ఇప్పుడు నువ్వు తలుపు వేసేసుకోవచ్చు. 358 00:21:47,599 --> 00:21:49,601 మనం కొత్త టాయిలెట్ లో బీడే పెట్టించుకుంటే ఎలా ఉంటుంది? 359 00:21:51,228 --> 00:21:53,063 మా తల్లిదండ్రులు మాంట్రియాల్ లో ఉన్నప్పుడు 360 00:21:53,146 --> 00:21:55,274 ఒకే ఒక్కసారి నేను దానిని చూశాను. 361 00:21:55,357 --> 00:21:56,775 నీకు ఇష్టమైతే తప్పకుండా పెట్టించుకుందాం. 362 00:22:01,613 --> 00:22:02,614 నీకు సమ్మతమేనా? 363 00:22:03,282 --> 00:22:05,492 ఏంటి? అవును, తప్పకుండా. మరి నీకు? 364 00:22:05,576 --> 00:22:06,577 అవును, నాకు... 365 00:22:07,870 --> 00:22:10,122 నీకు ఏవో అంచనాలు ఉన్నాయని నాకు తెలుసు. 366 00:22:14,001 --> 00:22:17,296 నేను సంతోషంగా ఉన్నాను. నేను సంతోషమే. 367 00:22:19,464 --> 00:22:21,383 ఎందుకంటే ఏడాది కిందట నేను దానిని ప్రస్తావించగలిగే దాన్ని కాదు. 368 00:22:22,676 --> 00:22:25,179 నాకు నచ్చింది. నేను పరిపక్వత చెందుతున్నాను. 369 00:22:26,680 --> 00:22:28,056 మంచి విషయాలలో మాత్రమే. 370 00:22:31,685 --> 00:22:32,686 హ్యాపీ బర్త్ డే. 371 00:22:36,023 --> 00:22:37,649 నేను ఆ కేకు గురించి కలలు కంటాను. 372 00:22:43,280 --> 00:22:45,324 నేను ప్రాచీన రోమ్ గురించి కలలు కంటాను. 373 00:22:54,958 --> 00:22:59,254 నేను ఊహించుకున్నట్లుగా నువ్వు ప్రాథేయపడేది, ఇందుకోసం కాదు. 374 00:22:59,922 --> 00:23:01,340 కానీ, మన ప్రస్తుత పరిస్థితి ఇదే. 375 00:23:03,467 --> 00:23:05,385 నేను చెప్పినది ఏమైనా ఆలోచించావా? నువ్వు... 376 00:23:05,469 --> 00:23:08,931 నా వల్ల కాదు. అది... ఇంకా అప్పుడే కాదు. 377 00:23:09,014 --> 00:23:12,100 -కానీ నువ్వు కనీసం పరిగణించావా... -నేను ఆలోచించాను! అది నీకు చెప్పాను. 378 00:23:12,184 --> 00:23:16,563 ఇంకా అది కేవలం... అది జరిగే అవకాశం లేదు. ఇదంతా ఏంటి... ఇది మనం చెల్లించుకునే మూల్యం... 379 00:23:17,397 --> 00:23:19,358 -దేనికి మూల్యం... -దీని అంతటికీ! 380 00:23:24,446 --> 00:23:28,534 ఇరవై అయిదు వేల డాలర్లు. అది భారీ మొత్తం. 381 00:23:28,617 --> 00:23:31,787 అవును. అది నీ దగ్గర ఉంది, కదా? 382 00:23:32,371 --> 00:23:34,206 ఉంది, కానీ విషయం అది కాదు. 383 00:23:34,289 --> 00:23:36,124 ఏంటి, అది మరెక్కడయినా ఇనప్పెట్టెలో ఉందా? 384 00:23:36,750 --> 00:23:39,753 ఈ సిటీలో పెద్దల చేతులు తడపడానికి పెట్టుకున్న అక్రమ డబ్బు కదా? 385 00:23:40,462 --> 00:23:42,047 -నా గురించి ఎలా మాట్లాడుతున్నావంటే... -ఏంటి? 386 00:23:42,923 --> 00:23:46,260 నువ్వు ఒక ఆదర్శ బాలుడిలా నటించకు ఎందుకంటే నిజం ఏమిటో మన ఇద్దరికీ తెలుసు. 387 00:23:46,343 --> 00:23:48,846 శాన్ డియాగోలో వ్యాపారం చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. 388 00:23:48,929 --> 00:23:50,597 కొన్ని పనులు కావాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి. 389 00:23:50,681 --> 00:23:53,392 ఏదైనా నిర్మించాలంటే నిబంధనలు మార్చగలిగేది నువ్వు ఒక్కడివే అంటావా? 390 00:23:54,268 --> 00:23:57,062 నేను కూడా ఒకటి నిర్మిస్తున్నాను. నేను నిన్ను అడుక్కోవడం లేదు, నీకు చెబుతున్నాను. 391 00:23:57,145 --> 00:23:59,022 ఇంక లేచి నిలబడు. ఇది వాస్తవంగా జరుగుతోంది. 392 00:24:10,868 --> 00:24:13,495 అలాగే ముందుకు వెళ్లు. ఇది నీకోసం ఇంకెవ్వరూ చేయడం లేదు. 393 00:24:13,579 --> 00:24:17,499 ఇది నీ సమయం, నీ అవకాశం, నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోవాలి. 394 00:24:32,389 --> 00:24:33,390 ఆ టేపు ఎక్కడ? 395 00:24:38,604 --> 00:24:41,773 -ఆ డబ్బు అంతా ఇందులో లేకపోతే, అక్కడ... -ఎందుకు ఉండదు... అంతా అందులోనే ఉంది. 396 00:24:45,861 --> 00:24:47,946 ఈ టేపు ఒక్కటే కాపీ ఉందని నాకు ఎలా తెలుస్తుంది? 397 00:24:48,030 --> 00:24:49,656 నువ్వు మమ్మల్ని నమ్మక తప్పదు. 398 00:24:57,080 --> 00:24:58,081 గుడ్ లక్. 399 00:25:01,043 --> 00:25:02,669 -నీకు కూడా. -ఓహ్, బేబీ. 400 00:25:04,671 --> 00:25:07,174 ఏమీ అనుకోకు. అంతా రద్దయిపోయింది. 401 00:25:12,346 --> 00:25:13,347 హలో? 402 00:25:13,430 --> 00:25:14,890 నువ్వు ఇప్పుడు దగ్గరగా ఉన్నావు, 403 00:25:14,973 --> 00:25:17,226 కానీ నువ్వు ఇప్పుడు చేతులెత్తేసి మిగతా కష్టం అంతా వృథాగా పోనిస్తే తప్ప. 404 00:25:17,309 --> 00:25:18,727 మరియా, నేను ఇంటికి వచ్చేశాను. 405 00:25:23,023 --> 00:25:24,024 బంగారం? 406 00:25:24,107 --> 00:25:26,109 నీ మొత్తం కష్టం. నువ్వు పడ్డ బాధ. 407 00:25:30,864 --> 00:25:31,990 హలో? 408 00:25:37,871 --> 00:25:40,415 దానిని ఊరికే వృథా పోనివ్వద్దు. నువ్వు దాన్ని వదులుకోవద్దు. 409 00:25:40,499 --> 00:25:42,543 పరిస్థితిని క్షుణ్ణంగా గమనించు. నువ్వు నాతో ఉన్నావా? 410 00:25:59,685 --> 00:26:00,686 తను ఎక్కడ? 411 00:26:00,769 --> 00:26:01,937 ఇదిగో ఇక్కడే ఉంది. 412 00:26:07,860 --> 00:26:10,529 ఇది కఠినమైనదని తెలుసు, కానీ నువ్వు చాలా దూరం వచ్చేశావు. 413 00:26:12,531 --> 00:26:13,365 ఎస్.జి. స్టాల్/గ్రన్నర్ 414 00:26:13,448 --> 00:26:15,200 ఇంక ఇప్పుడు మరికొంత సేపు మాత్రమే. 415 00:26:16,285 --> 00:26:18,370 ఒక చిట్టచివరి ప్రయత్నం. 416 00:26:22,040 --> 00:26:24,835 నిన్ను నేను నమ్ముతున్నాను. అది చాలు. 417 00:26:24,918 --> 00:26:26,378 నువ్వు ఇది సాధించావు. 418 00:26:28,797 --> 00:26:30,799 ఆగీ కార్ట్ రైట్ 419 00:28:05,477 --> 00:28:07,479 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్