1 00:00:09,259 --> 00:00:11,845 నేరుగా చూడు. ముఖం ప్రశాంతంగా ఉంచు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి. 2 00:00:11,929 --> 00:00:13,805 లేదా, కనీసం, నీకు అర్హత ఉందని అతడిని ఒప్పించు. 3 00:00:18,477 --> 00:00:19,853 నువ్వు నన్ను చంపేయడం లేదు, కదా? 4 00:00:20,646 --> 00:00:22,439 ఏంటి? లేదు. ఏంటి? లేదు! 5 00:00:22,523 --> 00:00:25,734 అలా ఎందుకు అనుకుంటున్నారు… లేదు. లేదు, నేను… నేను ఇక్కడికి వచ్చింది… 6 00:00:25,817 --> 00:00:28,320 నన్ను పిచ్చాసుపత్రిలో పెట్టాలని చూస్తున్న భర్త నుండి పారిపోయి వచ్చాను. 7 00:00:28,403 --> 00:00:32,573 …నా ఆమోదాన్ని తెలిపితే మీరు ఇస్తానన్న పారితోషికాన్ని అంగీకరించడానికి వచ్చాను. 8 00:00:32,658 --> 00:00:34,493 ఏ "ఆమోదం విషయం"? 9 00:00:35,827 --> 00:00:37,913 నువ్వు స్పష్టంగా, చాలా ఆలోచించినట్లు ఉన్నావు. 10 00:00:37,996 --> 00:00:41,208 ఒప్పించు. నమ్ము. అతను అంగీకరించడానికి అదొక్కటే మార్గం. 11 00:00:41,291 --> 00:00:44,127 నేను నిజంగా ఆలోచించాను, ఇంకా తెలుసుకున్నాను… 12 00:00:44,211 --> 00:00:47,798 నా ఉద్దేశం, మీతో కలిసి పని చేయడం, నేర్చుకోవడం చాలా గొప్ప అవకాశం. 13 00:00:47,881 --> 00:00:50,175 కాబట్టి, నేను ఇక్కడ ఉన్నాను. 14 00:00:52,469 --> 00:00:53,804 మనం దీనిని అధికారికం చేద్దామా? 15 00:00:59,518 --> 00:01:01,436 -మనం నల్లగా మాడదాము. -మళ్లీ చెప్పగలరా? 16 00:01:01,520 --> 00:01:03,647 ఖర్చు నాదే. వెళదాం పద. 17 00:01:06,233 --> 00:01:09,486 హేయ్, మొన్న మనం అన్నీ అలా వదిలేసి వెళ్లడం నాకు నచ్చలేదు. అందుకు బాధగా ఉంది. 18 00:01:09,570 --> 00:01:11,154 ఇంకేమీ మాట్లాడకు. 19 00:01:11,238 --> 00:01:13,991 నా ఉద్దేశం, అది మేధోపరమైన విభేదం, 20 00:01:14,074 --> 00:01:17,494 అదృష్టవశాత్తూ అటువంటివి ఇంకా సంభవించే దేశంలో మనం ఉన్నాము. 21 00:01:18,078 --> 00:01:19,454 గతంలో జరిగింది ఇప్పుడు అప్రస్తుతం. 22 00:01:19,538 --> 00:01:21,415 -నీకు ఒక గ్లాసు డ్రింక్ ఇస్తాను. -మంచిది. 23 00:01:21,999 --> 00:01:26,336 ఇ.వై.ఇ. కోసం 990 సిరీస్ దరఖాస్తులు ఇంకా పన్ను పత్రాలు నీ దగ్గర ఉన్నాయా? 24 00:01:28,797 --> 00:01:31,925 అవును, ఎక్కడో ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాయో తెలియదు. 25 00:01:32,009 --> 00:01:33,760 దయచేసి వెళ్లి తీసుకురాగలవా? 26 00:01:34,970 --> 00:01:36,597 ఇది ఒక రకంగా బ్రేకప్ కాదు కదా? 27 00:01:36,680 --> 00:01:40,684 లేదు. లేదు, ఇది ఖచ్చితంగా బ్రేకప్ కాదు. 28 00:01:40,767 --> 00:01:42,811 అంటే, నా ఉద్దేశం నేను ప్రేమ గురించి అనడం లేదు. దేవుడా. 29 00:01:43,395 --> 00:01:46,732 నువ్వు ఇంకా ఇ.వై.ఇ. వేరుపడితే మంచిది అని నిర్ణయించుకున్నాము. 30 00:01:46,815 --> 00:01:48,275 నాకు ఆ పన్ను పత్రాలు కావాలి. 31 00:01:48,358 --> 00:01:50,027 అయితే, ఇది ఒక కుట్రా? 32 00:01:50,110 --> 00:01:53,155 ఇలా చూడు, డానీ. దీని గురించి నువ్వు అసలు పట్టించుకుంటావని అనుకోను. 33 00:01:53,238 --> 00:01:56,325 నేను పట్టించుకోనా? పట్టించుకోనా? నేను… 34 00:01:56,408 --> 00:01:59,494 నేను ఇలా చేస్తానని ఎవరైనా అంటే అంతకంటే ఎక్కువ బాధ మరొకటి ఉండదు… 35 00:01:59,578 --> 00:02:02,998 నేను పట్టించుకుంటాను! నేను పట్టించుకుని అన్నీ చేస్తాను! 36 00:02:03,081 --> 00:02:04,208 -ఆ సముద్రం గురించా? -అవును! 37 00:02:04,291 --> 00:02:05,334 -పర్యావరణం గురించి? -అవును! 38 00:02:05,417 --> 00:02:06,585 నేను అలా అనుకోను. 39 00:02:06,668 --> 00:02:09,755 నువ్వు గ్రూపులో ఎంత తక్కువ ఉంటే, అంత ఎక్కువ పని జరుగుతుంది. 40 00:02:09,838 --> 00:02:12,883 మన సంస్థ గురించి మీడియాలో మంచి వార్తలు రావడంతో మా విరాళాలు మూడింతలు పెరిగాయి. 41 00:02:12,966 --> 00:02:15,385 కొందరు మనుషులు నాయకత్వానికి పనికిరారు అని నువ్వు తెలుసుకోవాలి. 42 00:02:15,469 --> 00:02:16,845 అయితే నీ కొడుకు, లియో, పనికివస్తాడా? 43 00:02:16,929 --> 00:02:18,972 ఏమో. కనీసం కొద్ది సంవత్సరాలు ఆగాలి. 44 00:02:19,056 --> 00:02:20,641 అవును, కొద్ది సంవత్సరాల తరువాత, ఏమో. 45 00:02:20,724 --> 00:02:23,143 మాసిన బట్టల మూటకు ఉన్నంత ఆకర్షణ ఉంది వాడికి. 46 00:02:23,227 --> 00:02:26,146 స్కూలులో తనకి ఇష్టమైన అమ్మాయి గురించి వాడు మాట్లాడుతుంటే ఎప్పుడైనా విన్నావా, స్టిఫానీ కె.? 47 00:02:26,897 --> 00:02:28,273 ఇలా చూడు, అమ్మాయి. 48 00:02:28,357 --> 00:02:30,526 వాడు భ్రమల్లో జీవించే రకం. ఇంకా చెప్పాలంటే, నువ్వు కూడా అంతే! 49 00:02:30,609 --> 00:02:31,693 డానీ! 50 00:02:34,863 --> 00:02:38,534 నువ్వు వెళ్లి పన్ను పత్రాలు తీసుకువస్తే నా రోజువారీ పనులు నేను చేసుకుంటాను కదా? 51 00:02:40,035 --> 00:02:41,036 సరే. 52 00:02:46,041 --> 00:02:48,502 అయితే, మీరు ఇప్పటికీ కొన్ని క్లాసులకు పాఠాలు చెబుతున్నారు, కదా? 53 00:02:49,753 --> 00:02:52,339 మీరు విస్తరించినా కూడా మీ క్లాసులకు మీరే ఇంకా పాఠాలు చెబుతుంటారా? 54 00:02:52,422 --> 00:02:55,551 నేను చేయవలసిన దానికన్నా ఎక్కువగా. అలాగని మరీకా చెబుతుంది. 55 00:02:55,634 --> 00:02:57,302 ఎందుకు ఆమె అలా చెబుతుంది? 56 00:02:57,386 --> 00:03:01,098 అంటే, తన దృష్టిలో, క్లాసులు అనేవి పిరమిడ్ లో కింది భాగం లాంటివి. 57 00:03:02,057 --> 00:03:03,725 సరే, ఇందులో అర్థం ఉంది. 58 00:03:04,309 --> 00:03:05,602 తను ఒక మేధావి. 59 00:03:06,186 --> 00:03:09,147 బహుశా తను స్వలింగ సంపర్కురాలు కూడా కావచ్చు. అందుకే ఇలా చేస్తుండచ్చు. 60 00:03:09,231 --> 00:03:12,484 అవును. కానీ, ఎయిరోబిక్స్ లో నేను ఇష్టపడేది ఏమిటంటే ఎయిరోబిక్స్ నే. 61 00:03:12,818 --> 00:03:13,861 ఇంకా… 62 00:03:13,944 --> 00:03:15,779 ఇప్పుడు, నాకు ఎయిరోబిక్స్ చేయడం కష్టమయిపోతోంది. 63 00:03:15,863 --> 00:03:19,366 తను గనుక ఈ మాట వింటే, నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చేస్తుంది! 64 00:03:19,449 --> 00:03:21,243 "అది హాబీ కాదు. ఎదుగు. 65 00:03:21,326 --> 00:03:24,371 మనం ఎదగడం ఆపేస్తే, చనిపోతాము. గోళ్లు కొరుకుతూ ఆలోచిస్తూ కూర్చోకు." 66 00:03:24,955 --> 00:03:28,125 నాకు గోళ్లు కొరికే అలవాటు ఉంది, నాలో ఆమెకు నచ్చనిది అదే. 67 00:03:28,208 --> 00:03:31,753 అయితే, మరి పిరమిడ్ లో పై భాగాన్న ఏం ఉంటుంది? 68 00:03:31,837 --> 00:03:34,131 నా ఉద్దేశం, నిజంగా. పైన ఏదైనా ఉంటుందా? 69 00:03:34,214 --> 00:03:37,217 అది ఏమైనా తాత్త్వికమైన ప్రశ్నా లేక వ్యాపారపరమైన ప్రశ్నా? 70 00:03:37,885 --> 00:03:38,886 రెండూ. 71 00:03:38,969 --> 00:03:42,264 మన వ్యాపారాన్ని మొత్తం కొనేయడానికి భారీ మొత్తంలో ఆకర్షణీయమైన ఆఫర్ రావాలి. 72 00:03:42,347 --> 00:03:44,600 నబిస్కో సంస్థకు వచ్చినంత భారీ మొత్తం లాంటిది. 73 00:03:44,683 --> 00:03:47,686 ఆ తరువాత మనం ఈ మొత్తం పిరమిడ్ ని అమ్మేసి 74 00:03:47,769 --> 00:03:49,396 బహమాస్ లో స్థిరపడిపోతాం. 75 00:03:51,899 --> 00:03:53,400 కానీ దానికి ఇంకా చాలా సమయం ఉంది. 76 00:03:56,153 --> 00:03:59,031 నువ్వు ఇక్కడికి వచ్చింది నా దగ్గర పని చేయడానికా లేక నాలాగ మారడానికా? 77 00:03:59,114 --> 00:04:01,408 వాడు నీ మీద దృష్టి పెట్టాడు. ఏం తెలియనట్లు ఉండటమే మంచిది. 78 00:04:01,950 --> 00:04:03,744 నేను అనుకునేది… 79 00:04:04,620 --> 00:04:06,538 నేను ఖచ్చితంగా చెప్పలేను. 80 00:04:11,084 --> 00:04:12,711 నేను దీనికి దూరం కాబోతున్నాను. 81 00:04:13,795 --> 00:04:14,796 సరే. 82 00:04:15,631 --> 00:04:17,466 -నీకు అలా అనిపించడం లేదా? -లేదు. 83 00:04:18,509 --> 00:04:20,302 నేను కొత్త వాతావరణానికి సిద్ధంగా ఉన్నాను. 84 00:04:20,385 --> 00:04:22,137 మెక్సికో చాలాకాలంగా ఉంది, బన్. 85 00:04:22,221 --> 00:04:23,764 నా ఉద్దేశం అది మనకి కొత్త. 86 00:04:24,264 --> 00:04:26,850 కొద్దికాలం పాటు అదృశ్యం అయిపోవాలి, ఎవరి కంటా పడకుండా ఉండాలి. 87 00:04:26,934 --> 00:04:29,186 ఆ ఆలోచన ప్రస్తుతానికి నాకు చాలా మంచిగా అనిపిస్తోంది. 88 00:04:31,188 --> 00:04:33,148 నేను ఆమెకు గుడ్ బై చెప్పేయాలి. 89 00:04:36,902 --> 00:04:38,070 నా సర్ఫ్ ప్రదేశం. 90 00:04:38,153 --> 00:04:40,614 అలలు అంటే అలలే. అవి అక్కడ కూడా ఉన్నాయి. సామాన్లు సర్దుకో. 91 00:04:43,242 --> 00:04:46,828 మంచిది. మనం ఈ ఊరి నుండి ముందు బయటపడదాం. 92 00:04:47,579 --> 00:04:49,957 నువ్వు ఒక విజేతవి, బన్! 93 00:04:50,582 --> 00:04:53,418 ఈ రోజు నేను ఒక సరికొత్త టీవీ ప్రోగ్రామ్ ని వీడియో తీస్తున్నాను. 94 00:04:53,502 --> 00:04:56,088 వాస్తవంగా, ఈ రాత్రికి వీడియో తీస్తాము. మరీకా ఏం అనుకుంటోంది అంటే 95 00:04:56,171 --> 00:04:59,550 "సరైన సమయం అంటే సరైన సమయమే" అనే ఉత్తేజపరిచే నినాదంతో వీడియో చేయాలని చూస్తోంది. 96 00:05:00,092 --> 00:05:01,468 అందులో ఎవరు చేస్తారు? 97 00:05:01,552 --> 00:05:04,221 ఇంకెవరు, నేనే చేస్తాను, ఎప్పటిలాగే. 98 00:05:04,721 --> 00:05:08,475 కానీ దాని ఇతివృత్తం కొత్త సంవత్సరం వేడుకలలో వేగాస్ నైట్ క్లబ్ నేపథ్యం. 99 00:05:08,559 --> 00:05:10,519 "నిన్ను నువ్వు కొత్తగా ఆవిష్కరించుకోడానికి కౌంట్ డౌన్" 100 00:05:11,645 --> 00:05:13,146 "నువ్వు కొత్తగా ఆవిష్కరించుకునే వేడుక." 101 00:05:13,564 --> 00:05:15,524 సరిగ్గా అదే! 102 00:05:15,607 --> 00:05:19,361 కానీ మరీకా కోరుకునేది ఏమిటంటే "ప్లేబాయ్ క్లబ్ లో ఫ్రాంక్ సినత్రా" ఇతివృత్తం, 103 00:05:19,444 --> 00:05:23,115 ఇంకా నాకయితే… అది మరొక విధంగా ఉండాలనిపిస్తుంది. 104 00:05:23,198 --> 00:05:26,577 అవును, మీరే అక్కడ ప్రధానమైన వ్యక్తి, కదా? కాబట్టి, మీకు ఇష్టం వచ్చినట్లే చేయండి. 105 00:05:26,660 --> 00:05:28,370 నా ఉద్దేశం, మేము ప్రతీసారి ఇలాగే చేస్తాము. 106 00:05:28,453 --> 00:05:31,123 ఏదైనా పెద్ద వేడుక జరగడానికి ముందు మేము పెద్దగా పోట్లాడుకుంటాము. అది మా ఆచారం. 107 00:05:31,206 --> 00:05:35,169 పైగా అది ఒత్తిడిని పెంచుతుంది ఇంకా మా ఇద్దరినీ కుంగదీస్తుంది. 108 00:05:35,252 --> 00:05:36,378 అవును. కానీ అది మీ పనితీరు, 109 00:05:36,461 --> 00:05:38,463 దానిని మీరు కావాలనుకన్నా కూడా మార్చుకోలేరు. 110 00:05:38,547 --> 00:05:39,548 ఖచ్చితంగా. 111 00:05:52,311 --> 00:05:55,981 ఆమె సరిగ్గానే చెప్పింది, నేనే తప్పు చేశాను. 112 00:05:58,025 --> 00:06:02,154 నన్ను క్షమించు. నాకు నీ గురించి తెలియదు. నీ గురించి నాకు ఏమీ తెలియదు. 113 00:06:02,237 --> 00:06:05,157 నాకు తెలిసినట్లుగా నటించాను ఎందుకంటే నేను ఒక చెత్త వెధవని. 114 00:06:10,871 --> 00:06:12,623 నా గురించి నీకు కూడా ఏమీ తెలియదు. 115 00:06:13,790 --> 00:06:17,878 కానీ… నాకు మారాలని ఉంది. 116 00:06:17,961 --> 00:06:21,465 నాకు ఇప్పుడే మారిపోవాలని ఉంది. 117 00:06:23,884 --> 00:06:25,260 ఇప్పటికీ ఇంకా ఆలస్యం కాదు. 118 00:06:27,221 --> 00:06:29,223 ఇలా చెత్త వెధవలా ఉంటూ నేను అలసిపోయాను. 119 00:06:29,306 --> 00:06:32,851 నీ గురించి తెలిసినట్లుగా, నిన్ను పట్టించునే వాడిగా నటించి అలసిపోయాను. 120 00:06:34,478 --> 00:06:36,313 నా గురించి నీకు తెలిసినట్లుగా నటించాను. 121 00:06:37,523 --> 00:06:40,275 నా ధోరణి ఈ క్షణమే మారుతుంది. తక్షణమే. 122 00:06:52,538 --> 00:06:54,665 మనం ఇక్కడ చాలా ఎక్కువ సేపు ఉండిపోయామా? 123 00:06:54,748 --> 00:06:57,042 -ఏదో ఇబ్బంది మొదలైనట్లు అనిపిస్తోంది… -విశ్రాంతిగా ఉండు. 124 00:06:57,125 --> 00:06:59,545 ఇవి క్షేమమయినవి కాకపోతే వాళ్లు ఇలాంటివి అమ్ముతారు అనుకుంటున్నావా? 125 00:06:59,628 --> 00:07:02,631 ప్రాథమికంగా కొద్దిగా మాడకపోతే సూర్యుడి వేడికి మనం పూర్తిగా వేగిపోతాం. 126 00:07:03,257 --> 00:07:06,552 -నేను ఈ మధ్యాహ్నానికి బయటకు వెళ్లాలి. -అలా ఎందుకు? 127 00:07:06,635 --> 00:07:11,098 ఎందుకంటే మమ్మల్ని నిరాశపర్చిన ఒక వ్యక్తిని నేను కలుసుకోవలసి ఉంది. 128 00:07:11,181 --> 00:07:13,100 దానిని నేను వదులుకోలేను. 129 00:07:15,602 --> 00:07:17,020 ఈ చెత్త అంతా ఏమిటి? 130 00:07:17,771 --> 00:07:21,358 నా దగ్గర పని నేర్చుకోవడానికి నువ్వు ఒక ఆసక్తికరమైన రోజుని ఎంచుకున్నావు. 131 00:07:21,441 --> 00:07:23,819 నీకు సహాయకురాలిని అన్న విషయం నాకు ఇంకా తెలియదు. 132 00:07:23,902 --> 00:07:24,987 నాకు తెలుసు. 133 00:07:26,154 --> 00:07:28,532 నేను నిన్ను చూడగలను, తెలుసా? 134 00:07:28,615 --> 00:07:31,243 నువ్వు ఏ రోజయితే నా క్లాసులోకి ప్రవేశించావో ఆ రోజు నుంచే గమనిస్తున్నాను. 135 00:07:31,827 --> 00:07:35,247 నీ దగ్గర ఏదో… ప్రత్యేకత ఉంది. 136 00:07:35,330 --> 00:07:38,333 నిన్ను నేను ఇష్టపడచ్చు. నేను సాధాణంగా ఎవ్వరినీ ఇష్టపడను. 137 00:07:39,751 --> 00:07:41,461 ఏమో, నేను కూడా నిన్ను ఇష్టపడవచ్చు. 138 00:07:43,797 --> 00:07:45,799 నాకు మూడు లేదా నాలుగు సంవత్సరాలప్పుడు… 139 00:07:45,883 --> 00:07:47,718 సరిగ్గా ఎంత వయస్సో నాకు తెలియదు. మూడేళ్లా? 140 00:07:47,801 --> 00:07:50,345 -అప్పట్లో బోర్డు సాయంతో ఈత కొట్టే వాడిని… -త్వరగా ముగిస్తావా? 141 00:07:50,429 --> 00:07:52,097 లేదు. అప్పట్లో నాకు మూడేళ్లు. 142 00:07:52,181 --> 00:07:55,225 సముద్రంలో నేను మూత్రం పోయవచ్చని నాకు మొదట చెప్పిన వాడు నా కజిన్. 143 00:07:56,143 --> 00:07:57,436 సరిగ్గా ఆ ప్రాంతంలో. 144 00:07:58,937 --> 00:08:01,106 అప్పుడు అతను అనేవాడు, "వెళ్లి సముద్రంలో పోసేయ్, బాబూ" అని. 145 00:08:01,190 --> 00:08:03,192 "బాగుంది" అని అనుకునే వాడిని. 146 00:08:03,275 --> 00:08:05,152 అప్పట్లో నేను మోకాలి ఎత్తులో ఉండేవాడిని. 147 00:08:05,235 --> 00:08:08,113 నేను నా లాగూ కిందికి జరిపి మూత్రం పోయడం మొదలుపెట్టాను. 148 00:08:08,947 --> 00:08:10,199 అది గొప్పగా అనిపించింది. 149 00:08:10,282 --> 00:08:11,491 అది అలాగే అనిపిస్తోంది. 150 00:08:11,575 --> 00:08:14,328 -కానీ అప్పుడు… -బేబీ, ఈ కథ ఇంకా ఉందా? 151 00:08:14,411 --> 00:08:16,121 కానీ బుద్ధిలేని వృద్ధురాలు ఒకామె, 152 00:08:16,205 --> 00:08:18,832 నా చెవి పట్టుకుని ఈడ్చుకొచ్చి నా కజిన్ దగ్గర పడేసింది, 153 00:08:18,916 --> 00:08:21,960 అప్పుడు జో అన్నాడు, "వీడికి మూడేళ్లు. ఇంక వెళ్లు" అని. 154 00:08:22,461 --> 00:08:24,630 ఆమెకు చాలా కోపం వచ్చి విసురుగా వెళ్లిపోయింది. 155 00:08:26,632 --> 00:08:29,134 అప్పట్లో మనుషులు విసురుగా వెళ్లేవారు, తెలుసా? 156 00:08:29,218 --> 00:08:30,219 ఇప్పుడు… 157 00:08:34,556 --> 00:08:35,724 అయ్యో, ఆ కుర్రాడు మునిగిపోతున్నాడు. 158 00:08:51,907 --> 00:08:55,661 దేవుడా. అది నాకు ఇష్టం లేదు. కానీ చేయక తప్పలేదు. 159 00:08:57,704 --> 00:09:01,583 అతని మీద మీరు అలా విరుచుకుపడటానికి అతను అంత పెద్ద తప్పు ఏం చేశాడు? 160 00:09:02,209 --> 00:09:05,420 అంటే, అతను మన వస్తువు… నా వస్తువు విషయంలో నాసిరకం పని చేశాడు. 161 00:09:06,505 --> 00:09:10,217 అలా పని చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో నేను చెప్పకుండా వదిలేస్తే, 162 00:09:10,300 --> 00:09:11,718 మన పని ముగిసినట్లే. 163 00:09:13,679 --> 00:09:15,514 చిన్నతనంలో నీకు ఏం జరిగింది? 164 00:09:17,349 --> 00:09:18,934 మామూలుగానే, అన్నీ జరిగాయి, 165 00:09:20,519 --> 00:09:22,396 నా ఇల్లు ఎంత పెద్దదో చూస్తావా? 166 00:09:22,896 --> 00:09:25,816 జాగ్రత్త. నీకు భోజనం కావాలి, కానీ ప్రాణస్నేహితుడు కాదు. 167 00:09:25,899 --> 00:09:27,234 చూస్తాను. 168 00:09:33,240 --> 00:09:35,033 ఇదిగో వచ్చేశాము. 169 00:09:36,410 --> 00:09:39,329 నా కుక్కపిల్లలు ఎక్కడ? ఎక్కడ ఉన్నాయి? 170 00:09:39,413 --> 00:09:42,583 ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? 171 00:09:42,666 --> 00:09:46,336 ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావు! అవును, బేబీ! ఓహ్, అవును! ముద్దులు. 172 00:09:46,420 --> 00:09:49,631 అవును, ముద్దులు, ముద్దులు. మంచి బంగారం. ముద్దులు. 173 00:09:49,715 --> 00:09:52,176 ఈమె ఇక్కడ ఎందుకు ఉంది? 174 00:09:52,759 --> 00:09:54,595 మనం కలిశాము. షీలా రూబిన్. 175 00:09:54,678 --> 00:09:58,765 నాకు తెలుసు. కానీ ఈమె ఇక్కడ ఎందుకు ఉంది, విన్సెంట్? 176 00:09:58,849 --> 00:10:01,268 హష్. ఇలా రా. 177 00:10:04,313 --> 00:10:07,566 షీలాని విన్నీ గ్రీన్ సంస్థలోకి తీసుకురావడం గురించి మేము మాట్లాడుకుంటున్నాము. 178 00:10:08,609 --> 00:10:11,570 అవును, ఆఫీసులో మంచి సమావేశం జరిగింది, 179 00:10:11,653 --> 00:10:14,740 ఆ తరువాత ఇక్కడికి వచ్చి మిగతా విషయాలు మాట్లాడాలి అని విన్నీ అనుకున్నాడు. 180 00:10:14,823 --> 00:10:17,701 -నేను కేవలం కొద్ది గంటలు మాత్రమే ఈ ఊరిలో ఉంటాను… -విన్సెంట్, నేనూ మాట్లాడుకుంటాము. 181 00:10:18,243 --> 00:10:20,746 షీలా ఈ రోజు మన ఆఫీసులో మొదటిసారి టాన్ అయింది. 182 00:10:21,580 --> 00:10:25,125 నా ఉద్దేశం, దాని గురించి ఆలోచించు. ఆమె వయస్సులో, టానింగ్ బెడ్ లో మొదటిసారి ఉండగలిగింది. 183 00:10:25,209 --> 00:10:27,127 అంటే, శాన్ డియోగోలో, 184 00:10:27,211 --> 00:10:29,254 మేము టానింగ్ కోసం కేవలం సూర్యుడి మీద ఆధారపడతాము. 185 00:10:29,338 --> 00:10:31,048 నీ చర్మం… 186 00:10:32,966 --> 00:10:34,635 లేదు. 187 00:10:34,718 --> 00:10:38,805 ఇలా చూడు, విన్సెంట్, సిన్సినాటీ నుండి ఒక ఫ్రోజెన్ ఫుడ్ కంపెనీ 188 00:10:38,889 --> 00:10:40,349 ఈ రాత్రి షూట్ కి వస్తోంది. 189 00:10:40,432 --> 00:10:43,185 ఆ తరువాత మనం చాలా మాట్లాడుకుందాం. 190 00:10:46,563 --> 00:10:50,901 సిన్సినాటీ లాగా నీకూ స్పాన్సర్ ఉన్నారా, శాన్ డియాగో? 191 00:10:51,902 --> 00:10:53,445 మీరు ఏం అడుగుతున్నారో తెలియడం లేదు. 192 00:10:53,529 --> 00:10:55,030 బహుశా నువ్వు ఇక్కడ ఉండవలసిన దానివి కాదా? 193 00:10:56,657 --> 00:10:58,158 ఇది ప్రశ్నలాగా అనిపించడం లేదు. 194 00:10:58,742 --> 00:11:00,202 మరీకా, నువ్వు మరీ పరాచికాలు ఆడుతున్నావు. 195 00:11:00,285 --> 00:11:02,120 మన దుస్తుల అమ్మకాలకు సహాయపడాలని చూస్తోంది. 196 00:11:02,204 --> 00:11:04,373 కానీ, నేను ఆమె టేపు చూశాను, తను అమ్మలేదు. 197 00:11:05,290 --> 00:11:06,458 ఆడవాళ్లు నిన్ను ఇష్టపడరు. 198 00:11:08,001 --> 00:11:10,587 టైలర్లు నీ కోటుని తీసుకువచ్చారు, 199 00:11:10,671 --> 00:11:12,756 అది చాలా చక్కగా ఉంది. 200 00:11:16,051 --> 00:11:18,011 ఈ రాత్రికి నేను వేసుకోబోయే డ్రెస్ గురించి మనం మాట్లాడుకుందామా? 201 00:11:19,930 --> 00:11:23,851 టక్సెడో కన్నా మరింత మామూలు డ్రెస్ వైపు నేను మొగ్గు చూపుతున్నాను. 202 00:11:23,934 --> 00:11:25,227 అంటే, నా స్వభావానికి తగినది. 203 00:11:27,271 --> 00:11:28,856 మేడ మీదికి రా. 204 00:11:28,939 --> 00:11:31,024 డియెమ్ సంస్థతో చర్చలు ఎలా జరిగాయో నువ్వు వినాలి. 205 00:11:40,450 --> 00:11:41,910 ఇంకా కొద్ది దూరమే, బాబూ. 206 00:11:45,539 --> 00:11:47,165 -నువ్వు బాగానే ఉన్నావా? -అవును. 207 00:11:50,586 --> 00:11:53,338 -సరే. సరే. సరే. -అవును. అవును. 208 00:11:56,675 --> 00:11:58,802 ఓహ్, ఇలా జరిగిందా! 209 00:11:58,886 --> 00:12:01,138 అవునా? ఇతనే ఆ మనిషి. 210 00:12:01,221 --> 00:12:03,056 ఏం జరిగిందో నాకు తెలియదు. 211 00:12:04,391 --> 00:12:07,186 కెరటం నన్ను లోపలికి తీసుకుపోబోయింది. 212 00:12:07,269 --> 00:12:08,562 ఏం జరిగి ఉంటుంది? 213 00:12:08,645 --> 00:12:11,023 ఆమె నుంచి దూరం కావడానికి బహుశా ఇతను ఆత్మహత్యకి ప్రయత్నించి ఉంటాడు. 214 00:12:12,274 --> 00:12:13,734 బాబూ… 215 00:12:13,817 --> 00:12:15,110 ఆగండి, నాకు మీరు తెలుసు. 216 00:12:15,194 --> 00:12:17,029 నీకు తెలుసు, బాబు. నాకు తెలుసు. 217 00:12:17,112 --> 00:12:19,448 సరే, మంచిది. మనం ఒకరినొకరు తెలుసుకున్నాం. 218 00:12:19,531 --> 00:12:20,908 -ఇప్పుడు, టైలర్… -టైలరా? 219 00:12:20,991 --> 00:12:22,826 -అది నేనే, బాబూ. -ఇంకా బన్నీ. 220 00:12:23,994 --> 00:12:26,163 నువ్వు ఇప్పుడు నా చెత్త జీవితాన్ని కాపాడావు. 221 00:12:27,873 --> 00:12:29,333 ఎల్టన్ జాన్ పాటలో చెప్పినట్లే నువ్వు కాపాడావు. 222 00:12:29,917 --> 00:12:31,919 ఓహ్, అవును, అతనికి పెద్ద అభిమానిని కాను కానీ, ఇది బాగానే ఉంది. 223 00:12:32,002 --> 00:12:33,921 ఉహ్… ఉహ్. మేము వెళ్లిపోతున్నాము. 224 00:12:34,838 --> 00:12:35,923 ఆగు! ఆగు! 225 00:12:36,507 --> 00:12:37,508 ఆగు. 226 00:12:39,134 --> 00:12:40,636 ఇది ఒక సంకేతం. 227 00:12:40,719 --> 00:12:43,388 ఓహ్, లేదు. ఇది సంకేతం కాదు. 228 00:12:43,472 --> 00:12:46,183 సరిగ్గా ఈ సమయంలో మనం ఇక్కడ ఉండాలని రాసి పెట్టి ఉంది. 229 00:12:46,266 --> 00:12:47,351 మళ్లీ ఆ మాట అనకు. 230 00:12:47,434 --> 00:12:49,186 ఇదంతా ఒక కారణం ప్రకారం జరిగింది. 231 00:12:49,269 --> 00:12:50,729 హేయ్! హేయ్. 232 00:12:51,313 --> 00:12:54,149 ఎవరి ప్రాణాలయినా కాపాడినప్పుడు చేయవలసిన పాతకాలపు ఆచారాలు ఏమైనా ఉన్నాయా? 233 00:12:54,233 --> 00:12:57,486 వైన్ ఇంకా మిఠాయిలు తినడానికి మీరు మా ఇంటికి వస్తారా? 234 00:12:59,279 --> 00:13:01,907 -ఇది వినడానికి బాగుంది. -ఏం జరుగుతోంది? 235 00:13:01,990 --> 00:13:04,034 నేను చక్కని మెక్సికన్ మోల్ వండుతాను. 236 00:13:04,910 --> 00:13:07,871 నాకు మోల్ అంటే ఇష్టమని ఇతనికి ఎలా తెలుసు? 237 00:13:10,040 --> 00:13:11,542 నువ్వు అతడికి ఫోన్ చేయనక్కర లేదు. 238 00:13:11,625 --> 00:13:15,254 నువ్వు చికిత్సా కేంద్రంలో ఉన్నావు, కాబట్టి అతనితో మాట్లాడకపోవడం ఆమోదయోగ్యమే. 239 00:13:15,337 --> 00:13:17,714 నువ్వు నయం అవుతున్నావు. ఎదుగుతున్నావు. 240 00:13:17,798 --> 00:13:22,094 కానీ అతను వాళ్లకి ఫోన్ చేస్తే, అప్పుడు నువ్వు పారిపోయావని, అక్కడికి వెళ్లనే లేదని తెలుసుకుంటాడు. 241 00:13:22,177 --> 00:13:25,639 అతనికి ఒకసారి ఫోన్ చేయి. ఈ విన్నీ విషయం తేలే వరకూ కొద్ది సమయం సొంతం చేసుకో. 242 00:13:31,311 --> 00:13:34,189 తేలికగానే వ్యవహరించు. మరొక సమస్యని తెచ్చుకోకు. 243 00:13:42,781 --> 00:13:44,157 మీరు రూబిన్స్ ఫోన్ కి కాల్ చేశారు. 244 00:13:44,241 --> 00:13:47,244 ఈ శబ్దం తరువాత మీ సందేశాన్ని చెప్పండి, మేము తిరిగి కాల్ చేస్తాము. 245 00:13:47,327 --> 00:13:48,745 శాంతి ఇంకా ప్రేమ. 246 00:13:50,205 --> 00:13:52,833 హాయ్, డానీ! హాయ్, మాయా. 247 00:13:52,916 --> 00:13:56,378 నేను. షీలా. అమ్మని. 248 00:13:57,421 --> 00:13:59,673 నేను కేవలం బాగానే ఉన్నానని 249 00:13:59,756 --> 00:14:05,512 మీకు చెప్పడానికి ఫోన్ చేశాను. ఇక్కడ చాలా, చాలా బాగుంది. 250 00:14:06,263 --> 00:14:08,223 ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను 251 00:14:08,307 --> 00:14:13,270 ఇంకా నా గురించి నేను చాలా తెలుసుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. 252 00:14:13,353 --> 00:14:17,316 కాబట్టి నేను ఇక్కడికి రావడానికి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. 253 00:14:17,399 --> 00:14:22,946 నేను నిజంగా ఇది ఇష్టపడుతున్నాను. ఇంకా మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను. 254 00:14:23,030 --> 00:14:25,991 ఇంకా ఈ ఫోన్ ని వాడుకోవడానికి మరొకరికి అందించాలి, 255 00:14:26,074 --> 00:14:29,036 కాబట్టి మిమ్మల్ని త్వరలో కలుస్తాను. సరే. ఉంటాను. 256 00:14:31,205 --> 00:14:34,166 నువ్వు ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకున్నావు, కదా. మంచిది. 257 00:14:34,249 --> 00:14:37,294 మీరు ఏమీ అనుకోరు అనుకుంటాను. నేను మా కుటుంబం గురించి వాకబు చేస్తున్నాను. 258 00:14:37,377 --> 00:14:39,421 ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అర్థం చేసుకోగలను. 259 00:14:41,256 --> 00:14:43,217 పద. నా గుహని చూపిస్తాను. 260 00:14:48,764 --> 00:14:49,681 విన్సెంట్ గ్రీన్ 261 00:15:08,575 --> 00:15:10,536 అది వేసుకుని కనీసం కదలగలుగుతున్నారా? 262 00:15:10,619 --> 00:15:12,621 అంటే, ఇదివరకటి కంటే కొద్దిగా మేలు, 263 00:15:12,704 --> 00:15:14,915 కానీ ఇంకా ఏదో పట్టేసినట్లే అనిపిస్తోంది. 264 00:15:14,998 --> 00:15:17,459 కానీ, ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే సౌకర్యంగా ఉండాలి. 265 00:15:18,502 --> 00:15:20,087 నేను ఈ మాటని దొంగిలిస్తున్నాను. 266 00:15:20,921 --> 00:15:23,382 -వెళ్లి ఆమెకు చెప్పండి. -ఇది ఇంకా విశ్రాంతి సమయమే. 267 00:15:27,803 --> 00:15:29,847 అంటే తను మరొక చోట విశ్రాంతి తీసుకుంటుందా? 268 00:15:29,930 --> 00:15:31,598 తను మేడ మీద మాస్టర్ బెడ్ రూమ్ లో నిద్రపోతుంది. 269 00:15:32,933 --> 00:15:34,977 నా శరీర తత్త్వం ప్రకారం నా ఒళ్లు వేడిగా ఉంటుంది. 270 00:15:35,060 --> 00:15:37,104 ఈ ఒక్క విషయంలోనే మా ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉంటుంది. 271 00:15:37,187 --> 00:15:39,606 కానీ ఇక్కడ, చక్కగా చల్లగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా కాంక్రీట్ కాబట్టి. 272 00:15:39,690 --> 00:15:41,650 పైగా, ఇక్కడ నా ట్రెయిన్ బొమ్మ ఉంది. 273 00:15:44,611 --> 00:15:49,449 నా జీవితం అంతా అదీ, దాని శబ్దం ఉంటుంది. ఇది కాస్త… ఇది నన్ను ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. 274 00:15:51,535 --> 00:15:53,871 అయితే ఇది మీ నిర్ణయమా? గరాజ్ లో నివసించడం? 275 00:15:54,454 --> 00:15:56,707 అవును, అది నా నిర్ణయమే. ఇది నా ఇల్లు. 276 00:15:57,666 --> 00:16:01,670 నాకు ఇది ఇలా ఉండటమే ఇష్టం. ఇది మా ఇద్దరికీ మంచి చేస్తుంది. 277 00:16:01,753 --> 00:16:04,715 మీరు దీనిని నిజంగానే ఇష్టపడుతున్నారా? లేదా కేవలం అలవాటు పడిపోయారా? 278 00:16:05,465 --> 00:16:07,885 మన అందరం పరిస్థితులకు అనుగుణంగా మారతాం, కాదంటావా? 279 00:16:09,428 --> 00:16:12,848 నువ్వూ నీ భర్త మాదిరిగానే. మీరిద్దరూ ఇందాక బాగా మాట్లాడుకున్నారా? 280 00:16:12,931 --> 00:16:14,016 గమనించు. 281 00:16:14,099 --> 00:16:16,935 నువ్వు ఇక్కడికి వచ్చింది అతని రహస్యాలు తెలుసుకోవడానికి కానీ నీవి చెప్పడానికి కాదు. 282 00:16:17,436 --> 00:16:21,023 నేను ఇందాకే సందేశం చెప్పాను. అతను కంగారుపడతాడు. 283 00:16:21,732 --> 00:16:23,358 అయితే నువ్వు రావడం మంచిదయింది. 284 00:16:30,782 --> 00:16:32,993 వీడియో చిత్రీకరణ కోసం నేను వేసుకోవాలి అనుకున్న డ్రెస్సు చూస్తావా? 285 00:16:37,623 --> 00:16:40,501 క్షమించాలి, నేను మోల్ వండటం గురించి మీకు అతిగా ఆశ పెట్టానేమో. 286 00:16:40,584 --> 00:16:43,504 నా ఉద్దేశం గౌకామోల్ చేయాలని. నాకు మెక్సికన్ మోల్ చేయడం ఎలాగో తెలియదు. 287 00:16:43,587 --> 00:16:44,880 ఇది కూడా బాగుంది, బాబూ. 288 00:16:44,963 --> 00:16:48,175 అయితే, క్వీన్ షీలా ఈ వారాంతంలో ఏదైనా స్పాకి వెళ్లిందా? 289 00:16:49,593 --> 00:16:52,137 ఆమె డబ్బు చెల్లిస్తుందా లేక, వాళ్లు ఆమెకు చెల్లిస్తున్నారా? 290 00:16:52,221 --> 00:16:54,389 లేదు. మేమే చెల్లిస్తున్నాము. 291 00:16:55,057 --> 00:16:57,768 కానీ తనకి, కొద్దిగా విశ్రాంతి అవసరం అయింది. 292 00:16:59,102 --> 00:17:00,938 నీకు నేను గ్లాస్ ఇవ్వలేను అనుకున్నావా? 293 00:17:01,021 --> 00:17:02,981 నాకు సీసాలో తాగడమే ఇష్టమని ముందే చెప్పాను. 294 00:17:03,065 --> 00:17:04,525 బేబీ, దయచేసి ఆపుతావా? 295 00:17:07,361 --> 00:17:09,780 అయితే, మెక్సికో వెళుతున్నారా? 296 00:17:10,906 --> 00:17:12,366 అయితే ఆ ఆలోచన ఇద్దరికీ ఎలా వచ్చింది? 297 00:17:15,243 --> 00:17:18,038 ఇంటి వంటగా టార్టిల్లాస్ ని ఎలా వండాలో తెలుసుకోవాలని టైలర్ ఎప్పుడూ అనుకుంటాడు. 298 00:17:18,747 --> 00:17:20,499 అది నిజం. 299 00:17:21,750 --> 00:17:24,294 అయితే, ఇది, ఒక విధంగా చిన్న వ్యాపార యాత్రా? 300 00:17:25,753 --> 00:17:27,130 నాకు తెలియదు. కానీ, 301 00:17:27,214 --> 00:17:29,800 మార్కెట్ విస్తృతి ఇంకా నైపుణ్యం విషయంలో మీ కంటే అక్కడి వారే 302 00:17:29,883 --> 00:17:32,636 ముందు నుంచి అనుభవం గడించి ఉంటారు. 303 00:17:33,887 --> 00:17:36,557 ఇప్పుడు మేము ఒక నిజం ఒప్పుకోవాలి, 304 00:17:36,640 --> 00:17:39,351 అదేమిటంటే, మేము మెక్సికో ప్లాన్ ని ఇంకా పూర్తిగా, క్షుణ్ణంగా ఆలోచించలేదు. 305 00:17:39,977 --> 00:17:41,520 అయితే, మీరు అక్కడికి ఎందుకు వెళుతున్నారు? 306 00:17:42,104 --> 00:17:44,022 నీ భార్య ఎందుకు వేరే ఊరు వెళ్లింది? 307 00:17:44,106 --> 00:17:45,399 సరే. 308 00:17:46,483 --> 00:17:47,568 నాకు అర్థమయింది. 309 00:17:48,944 --> 00:17:51,029 మీ జీవితాలు ఎలా జీవించాలో చెప్పడానికి నేను ఎవర్ని? 310 00:17:51,113 --> 00:17:53,574 -సంబంధమే లేని వాడు. -ఎవ్వరూ సంబంధం లేని వారు కారు. 311 00:17:53,657 --> 00:17:55,784 ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మనకు సంబంధించిన వారే. 312 00:17:55,868 --> 00:17:59,872 అవును. అందులో నిజం ఉంది. 313 00:18:00,747 --> 00:18:02,499 ఆగు, ఏంటి అది నిజమా? 314 00:18:02,583 --> 00:18:05,544 లేదు, ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే, అది అసలు నిజమే కాదు అనిపిస్తోంది 315 00:18:05,627 --> 00:18:08,672 ఎందుకంటే మన మధ్యనే తిరుగుతున్న చాలామంది అసలు మనకు సంబంధం లేని వారే, 316 00:18:08,755 --> 00:18:12,259 పైగా ఆ సంబంధం లేని వారంతా తాము ఏదో గొప్ప వాళ్లం అనుకుంటూ ఉంటారు. 317 00:18:12,342 --> 00:18:15,095 నరాలు దెబ్బ తిన్నప్పుడు అందరూ ఇలాగే మాట్లాడతారా? 318 00:18:15,179 --> 00:18:17,973 నేను ఎవ్వరికీ చెప్పని ఒక రహస్యాన్ని మీతో పంచుకోవచ్చా మిత్రులారా? 319 00:18:20,017 --> 00:18:23,645 మరీకా చాలా మొండిదానిలా నీకు కనిపిస్తుందని నాకు తెలుసు. 320 00:18:23,729 --> 00:18:26,982 చాలామంది దానిని అర్థం చేసుకోలేదు, అందుకు నేను వాళ్లని నిందించను. 321 00:18:28,150 --> 00:18:29,776 నేను దానిని పూర్తిగా అర్థం చేసుకోగలను. 322 00:18:31,069 --> 00:18:34,990 మరీకా తరహా వ్యక్తితో నా కుటుంబంలో కూడా నాకు కొద్దిగా అనుభవం ఉంది. 323 00:18:35,073 --> 00:18:37,159 నా మీద పూర్తి ఆధిపత్యం కలిగిన ఒక వ్యక్తి. 324 00:18:37,242 --> 00:18:39,536 -ఎవరు, నీ భర్తా? -లేదు. 325 00:18:40,120 --> 00:18:44,958 వేరొక వ్యక్తి. నేను ఈ మధ్య కాలంలో బాగా అలవాటుపడిన వ్యక్తి. 326 00:18:46,543 --> 00:18:49,296 నేను ఎప్పుడూ కోరుకున్న వ్యక్తి, కానీ, నేను ఇప్పుడు నా అభిప్రాయాన్ని… 327 00:18:49,379 --> 00:18:52,132 నువ్వు ఏం చేస్తున్నావు? ఇది ఉపయోగం లేదు, అవసరం లేదు. 328 00:18:52,925 --> 00:18:54,968 …ఆమె, నన్ను ఆపుతోంది అనిపిస్తుంది. 329 00:18:55,052 --> 00:18:57,638 ఇది పంచుకోవడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? నీ నోరు మూసేసుకో. 330 00:18:57,721 --> 00:19:01,600 తన కోసం తనకి నేను అవసరం. తను ఒక పరాన్నజీవి. 331 00:19:02,851 --> 00:19:06,146 తను నాకు సహాయం చేస్తుంది అని చెబుతుంది, కానీ నిజానికి, తను నన్ను వాడుకుంటోంది. 332 00:19:06,230 --> 00:19:09,107 ఆగు, మీ అమ్మగారా? మీ మేనేజరా? ఆ వ్యక్తి ఎవరు? 333 00:19:09,191 --> 00:19:11,401 ఏం చెబుతావు? అది నీ బుర్రలో నుంచి మాట్లాడుతున్న గొంతేగా? 334 00:19:11,485 --> 00:19:14,196 నువ్వు పిచ్చిదానివని అతను అనుకుంటాడు, పైగా రైలు బొమ్మ ఆడుకునే పెద్దవాడు అతను. 335 00:19:14,279 --> 00:19:17,491 తను ఒక పాత మిత్రురాలు, చాలా కాలంగా నాతో పాటు ఉన్న వ్యక్తి. 336 00:19:18,492 --> 00:19:21,203 ఇది నీకు నచ్చిందా? కానీ నాకు నచ్చింది. బాగా నచ్చింది. 337 00:19:21,286 --> 00:19:23,330 -ఇది అద్భుతంగా ఉంది. -ఇది బాగుంది, కదా? 338 00:19:25,249 --> 00:19:27,626 -నీకు డ్రగ్స్ బిళ్ల కావాలా? -తప్పకుండా. 339 00:19:30,087 --> 00:19:32,631 బ్రిస్టో గార్డెన్స్ లో వాలెట్ పార్కింగ్ అటెండెంట్ నాకు ఇవి ఇచ్చాడు, 340 00:19:32,714 --> 00:19:34,466 కానీ మరీకాకి ఈ విషయం తెలియదు. 341 00:19:35,050 --> 00:19:37,135 మనం చిన్నపాటి రహస్యాలను కొద్దిగా ఉంచుకోవాలి, అవునా? 342 00:19:41,181 --> 00:19:42,933 స్టూడియోలో ఉంటే ఎప్పుడూ హాయిగా ఉంటుంది, 343 00:19:43,016 --> 00:19:47,145 కానీ ఇక్కడే అసలైన సృజనాత్మకమైన మేజిక్ మొదలవుతుంది. 344 00:19:49,356 --> 00:19:51,567 కానీ నేను ముందుగా ఒక చిన్న ఆట ఆడాలి అనుకుంటున్నాను. 345 00:19:54,027 --> 00:19:58,073 మెరుపు వేగపు రౌండ్ లో స్కోర్లను సమం చేసే అవకాశం నీకు ఇప్పుడు ఉంది. 346 00:19:58,991 --> 00:20:00,242 రాపిడ్ ఫైర్. 347 00:20:00,951 --> 00:20:03,078 ఆలోచించకు. జవాబు చెప్పు. 348 00:20:04,121 --> 00:20:06,874 ప్రశ్న దాటవేయకూడదు. అబద్ధాలు ఆడకూడదు. మోసగించకూడదు, లేదంటే ఔట్ అయిపోతావు. 349 00:20:06,957 --> 00:20:09,084 -నువ్వు సిద్ధమేనా? -అవును. 350 00:20:09,168 --> 00:20:11,670 మొదలుపెట్టు. ఫోనులో ఎవరికి అబద్ధం చెబుతున్నావు? 351 00:20:11,753 --> 00:20:14,173 -మీకు చెప్పాను. అది అబద్ధం కాదు… -మరి ఎవరు? 352 00:20:15,215 --> 00:20:16,842 -నా భర్త. -ఇంకా? 353 00:20:16,925 --> 00:20:17,926 నా బిడ్డ. 354 00:20:18,010 --> 00:20:19,803 ఎక్కడ ఉన్నావని నీ భర్త, నీ బిడ్డ అనుకుంటున్నారు? 355 00:20:19,887 --> 00:20:21,597 -స్పా. -అబద్ధం చెప్పకు, షీలా. 356 00:20:22,347 --> 00:20:24,141 -ఒక మానసిక చికిత్సా కేంద్రం. -దేని కోసం? 357 00:20:24,224 --> 00:20:25,475 బులీమియా వ్యాధి చికిత్స కోసం. 358 00:20:25,559 --> 00:20:26,852 వాంతులు చేసుకునే వ్యాధేనా అది? 359 00:20:27,728 --> 00:20:29,062 -దయచేసి నోటితోనే సమాధానాలు చెప్పాలి. -అలాగే. 360 00:20:29,146 --> 00:20:30,856 -అది పని చేసిందా? -అవును, పని చేయనంత కాలం. 361 00:20:30,939 --> 00:20:32,774 నీకు ఉన్న మరీకా తరహా వ్యక్తి, ఎవరు? 362 00:20:32,858 --> 00:20:34,735 -అది నేనే. -అబద్ధం చెప్పకు. 363 00:20:34,818 --> 00:20:37,821 అది నేనే, కానీ నేను కాదు. అది కేవలం నా బుర్రలో ఉన్న నా గొంతు. 364 00:20:37,905 --> 00:20:39,990 -ఏదో వింతగా ఉంది. -అవును, అదే. 365 00:20:40,073 --> 00:20:41,200 అయితే అది నిన్ను నియంత్రిస్తుందా? 366 00:20:41,283 --> 00:20:43,076 అవును, నాకు అలాగే అనిపిస్తుంది, అవును. 367 00:20:43,160 --> 00:20:44,328 కానీ నువ్వు ఆమెని ద్వేషిస్తావా? 368 00:20:44,411 --> 00:20:46,830 తీవ్రంగా ద్వేషిస్తాను, కానీ అది కూడా నేనే. 369 00:20:48,874 --> 00:20:50,667 నీ చిన్నతనంలో నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లు ఎవరు? 370 00:20:51,877 --> 00:20:53,128 మా నాన్న స్నేహితుడు. 371 00:20:56,381 --> 00:20:57,925 నేను కూడా! 372 00:20:59,760 --> 00:21:01,512 డింగ్, డింగ్! 373 00:21:01,595 --> 00:21:03,430 ఆమె గెలిచింది! 374 00:21:03,514 --> 00:21:05,349 జానీ, తను ఏం గెలుచుకుందో తనతో చెప్పు! 375 00:21:05,432 --> 00:21:08,393 తను విన్నీతో డాన్స్ చేసే అవకాశాన్ని గెలుచుకుంది. 376 00:21:08,477 --> 00:21:10,270 హా, హా! 377 00:21:10,354 --> 00:21:11,939 గ్రీన్! 378 00:21:33,001 --> 00:21:35,254 అవును! 379 00:22:04,032 --> 00:22:06,577 -నీ వంతు. -ఓహ్, వద్దు. ఇది ఇలా ఆడకూడదు. 380 00:22:06,660 --> 00:22:08,829 ఇది తప్పు, విన్నీ. 381 00:22:11,415 --> 00:22:13,250 నీకూ మరీకాకి మధ్య ఉన్న ఒప్పందం ఏంటి? 382 00:22:13,333 --> 00:22:15,502 మా ఇంటినీ మా జీవితాలనీ మేము పంచుకుంటాము. అంతే. 383 00:22:16,545 --> 00:22:17,921 నువ్వు స్వలింగ సంపర్కుడివని తనకి తెలుసా? 384 00:22:18,005 --> 00:22:20,632 నేను ఎంత సంతోషంగా ఉంటానో అందరికీ తెలుసు. 385 00:22:21,592 --> 00:22:22,926 నా ఉద్దేశం నీకు తెలుసు కదా. 386 00:22:23,010 --> 00:22:25,512 సరే, మేము ఒకరినొకరం అర్థం చేసుకుంటాం ఇంకా సహకరించుకుంటాం. 387 00:22:25,596 --> 00:22:28,265 నేను అసహ్యించుకునే ఒక మోర్మాన్ వ్యక్తితో నాకు ఆరు నెలల సంబంధం ఉంది. 388 00:22:28,348 --> 00:22:31,143 అది ముగిసిపోయినా, దాన్ని మిస్ అవుతున్నాను. 389 00:22:31,226 --> 00:22:33,312 నాకు నేను ఘోరంగా ప్రవర్తించడాన్ని మిస్ అవుతున్నాను. 390 00:22:33,395 --> 00:22:36,023 -సరే, కనీసం నువ్వు దానిని ఆపేశావు, అవునా? -లేదు. అతనే ఆపేశాడు. 391 00:22:36,106 --> 00:22:39,109 నన్ను నేను ఏ విషయంలోనూ ఆపుకోను. అందుకోసమే నాలోని ఆ గొంతు ఉంటుంది. 392 00:22:39,193 --> 00:22:41,111 అయితే ఆ గొంతు దీని గురించేనా? 393 00:22:43,280 --> 00:22:45,324 దాని గురించే ఆలోచించేలా ఆ గొంతు చేస్తోంది. 394 00:22:47,034 --> 00:22:49,620 కానీ నీ మనస్సు దేని మీద లగ్నం చేస్తావో దానిని నువ్వు సాధించగలవు. 395 00:22:50,495 --> 00:22:51,830 నువ్వు నిజంగా దానిని నమ్ముతావా? 396 00:22:51,914 --> 00:22:53,040 దాన్ని జనం నమ్మేలా నేను చేస్తాను. 397 00:22:54,666 --> 00:22:56,793 నాకు నేను అది నమ్మడం కంటే ఇది ఇంకా గొప్ప విషయం. 398 00:22:59,087 --> 00:23:04,843 కాబట్టి నన్ను ఎవరు అడగకపోయినా లేదా ఎటువంటి సూచనలు చేయకపోయినా, 399 00:23:04,927 --> 00:23:09,723 నా పదహారో ఏట నుండి నేను నా జీవిత కథని రాసుకుంటున్నాను. 400 00:23:09,806 --> 00:23:11,099 నా సొంత మాటల్లో. 401 00:23:12,059 --> 00:23:14,353 ఇది రాయడం ఇంకా కొనసాగిస్తున్నాను, 402 00:23:14,436 --> 00:23:18,649 నా జీవితం రానురానూ దిగజారిపోతున్నా సరే నేను కొనసాగిస్తున్నాను. 403 00:23:18,732 --> 00:23:20,901 అందులో ఏదైనా మాకు చదివి వినిపిస్తావా? 404 00:23:20,984 --> 00:23:23,946 అతను సరైన సూచనే చేశాడు. ఒక పేజీ అందుకో. 405 00:23:24,029 --> 00:23:26,490 అలాగే, నేను చదువుతాను. సరే. 406 00:23:36,667 --> 00:23:38,001 అలాగే. 407 00:23:38,085 --> 00:23:39,419 అవును. 408 00:23:43,882 --> 00:23:45,843 ఇంతవరకూ ఎవ్వరూ దీనిని వినలేదు. 409 00:23:48,387 --> 00:23:51,348 "ఇంకా అప్పుడు, అక్కడ నేను, ఒంటరిగా ఉన్నాను, 410 00:23:51,431 --> 00:23:53,934 చేతిలో ఫ్లాష్ లైట్, మెదడులో ఆలోచనలు తప్ప ఇంకేమీ లేవు, 411 00:23:54,017 --> 00:23:57,855 అన్నింటినీ కడిగి వేసే హెమింగ్వే సీసా ఒకటి మాత్రం నా చేతిలో ఉంది." 412 00:23:59,106 --> 00:24:01,567 వాస్తవంగా, నేను ఊహించిన దాని కన్నా ఇది బాధాకరంగా ఉంది. 413 00:24:01,650 --> 00:24:03,068 ఇంకా చదువు. 414 00:24:06,363 --> 00:24:10,242 "ఒక మంచి పుస్తకం అనేది ఒక వెచ్చటి దుప్పటి అని నా చిన్నతనంలోనే తెలుసుకున్నాను"… 415 00:24:10,325 --> 00:24:11,702 దేవుడా. 416 00:24:12,744 --> 00:24:16,582 "కానీ వాస్తవం అనేది అసౌకర్యంగా ఉంటుంది, రాజకీయం మాత్రం కఠినంగా హృదయం లేనిదిలా ఉంటుంది"… 417 00:24:16,665 --> 00:24:18,208 ఇది అనవసరం. 418 00:24:19,001 --> 00:24:23,630 "అది సురక్షితం అనే భ్రమల్ని ఛిద్రం చేస్తుంది ఇంకా జీవితం అనే డ్రాగన్ ని… 419 00:24:26,258 --> 00:24:27,551 ఎదుర్కొనేలా చేస్తుంది." 420 00:24:29,136 --> 00:24:30,512 నేను ఇంక చదవలేను. 421 00:24:30,596 --> 00:24:32,014 నువ్వు చదవగలవు ఇంకా చదువుతావు. 422 00:24:41,899 --> 00:24:42,941 అది ఆమె. 423 00:24:43,025 --> 00:24:45,611 కంగారు పడకు. నీ దృష్టిని మరల్చకు. నువ్వు ఇది చేయగలవు. 424 00:24:48,864 --> 00:24:53,035 సరే. మీ సరదా ఆటలు ఇంక అయిపోయాయి. ఇప్పుడు సరైన దుస్తులు వేసుకో. 425 00:24:53,118 --> 00:24:54,453 ఇవే సరైన దుస్తులు. 426 00:24:54,536 --> 00:24:56,705 -నువ్వు నోరుమూయి. -అది అంత మర్యాదగా లేదు. 427 00:24:56,788 --> 00:25:00,167 నాతో అలా చెత్తగా మాట్లాడకు. నువ్వంటే నాకేమీ భయం లేదు. 428 00:25:01,293 --> 00:25:02,836 నీకు అంత తెలివి కూడా లేదు. 429 00:25:04,087 --> 00:25:08,050 -తను మీ అమ్మ కాదు కదా. -తను నీ స్నేహితురాలు కూడా కాదు. 430 00:25:08,133 --> 00:25:09,843 నీకు ఆమె గురించి ఏమీ తెలియదు. 431 00:25:09,927 --> 00:25:13,263 తను నిన్ను అనుకరించే మామూలు వ్యక్తి. మరొక పరాన్నజీవి. 432 00:25:13,347 --> 00:25:14,723 తను నా మాట వింటోంది! 433 00:25:16,266 --> 00:25:19,478 రోజంతా. నా ఆలోచనల్ని వింటోంది. 434 00:25:20,270 --> 00:25:21,855 నీ మాట నేను వినాలని నా మీద పెత్తనం చెలాయించావే కానీ 435 00:25:21,939 --> 00:25:24,024 నువ్వు చివరిసారి నా మాట ఎప్పుడు విన్నావు? 436 00:25:25,192 --> 00:25:26,693 అయితే, 437 00:25:27,653 --> 00:25:29,404 ఇది ముగిసిపోయిందని భావిస్తాను. 438 00:25:30,739 --> 00:25:32,032 నీ షూట్ ని ఆస్వాదించు. 439 00:25:41,708 --> 00:25:42,793 సరే. 440 00:25:42,876 --> 00:25:47,673 "ఈ నీలపు భూగోళం మీద మే 24వ తేదీ నా అత్యంత ధైర్య ప్రదర్శన జరిగిన రోజు. 441 00:25:48,382 --> 00:25:52,970 కానీ ఆ రాత్రి, నేను ఎమెస్టో వైన్ ని మరికొంత తాగి, అక్కడి నుండి వెళ్లిపోయాను. 442 00:25:53,595 --> 00:25:56,223 తెలుసుకోవడానికి, ఎదగడానికి, 443 00:25:56,306 --> 00:26:00,853 పోరాటాలు చేయడానికి తగిన సమస్యలను ఎంచుకుంటూ ఆ పోరాటాలను గెలుచుకుంటూ సాగిపోయాను." 444 00:26:03,856 --> 00:26:05,774 అది విసుగు పుట్టించింది. 445 00:26:06,942 --> 00:26:08,360 నువ్వు విసుగు పుట్టించావు. 446 00:26:08,443 --> 00:26:13,407 అవును, నేను విసుగు తెప్పించాను. నేను అదే చేస్తాను. 447 00:26:15,200 --> 00:26:17,286 ఒక ఔత్సాహికుడిగా నేను ఎన్ని అంచనాలు వేసినా, 448 00:26:17,369 --> 00:26:22,082 నేను ఏ పోరాటాలూ ప్రారంభించలేదు, ఏవీ గెలవలేదు. 449 00:26:26,044 --> 00:26:28,255 ఆమె నన్ను మోసం చేయడంలో ఆశ్చర్యం ఏం ఉంది? 450 00:26:31,508 --> 00:26:36,180 అయితే, నువ్వు, అంటే, ఆమెని సమ్మతిస్తున్నావా? 451 00:26:36,263 --> 00:26:41,143 అంటే, దానిని "సమ్మతి" అనను కానీ నేను తనని అర్థం చేసుకున్నాను. 452 00:26:41,226 --> 00:26:43,270 -మనమంతా అదే చేస్తాము. -నీది చాలా పెద్ద మనసు, బాబూ, 453 00:26:44,021 --> 00:26:47,232 ముఖ్యంగా నీ బద్ధశత్రువుతో ఆమె సంబంధం పెట్టుకున్నా నువ్వు అర్థం చేసుకోవడం అనేది గొప్ప విషయం. 454 00:26:48,025 --> 00:26:49,693 ఆగు, నువ్వు ఇప్పుడు అన్నది ఏంటి? 455 00:26:56,533 --> 00:26:59,828 దయచేసి అందరూ సీట్లలో కూర్చోండి. ఇప్పుడు ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. 456 00:27:06,460 --> 00:27:10,339 దయచేసి వెళ్లి తనని తీసుకురా, షీలా. నేను క్షమించమని అడిగానని చెప్పు. 457 00:27:12,216 --> 00:27:15,677 విన్నీ. విన్నీ, నువ్వు బాగానే చేస్తావు. 458 00:27:15,761 --> 00:27:17,804 నువ్వు గతంలో ఇలా చాలాసార్లు చేశావు. 459 00:27:17,888 --> 00:27:20,849 కేవలం అక్కడ నిలబడు, నువ్వు నీలా ఉండు. నీలా ఉండు చాలు. 460 00:27:20,933 --> 00:27:24,645 నోరు మూసుకో! దయచేసి, ఆమెను వెతికి తీసుకురా! 461 00:27:26,438 --> 00:27:28,607 నాకు ఆమె కావాలి. 462 00:27:32,069 --> 00:27:34,363 దయచేసి తీసుకురా. దయచేసి తీసుకురా, షీలా. 463 00:27:49,670 --> 00:27:51,672 ఓసి పిచ్చి మొహం. 464 00:27:51,755 --> 00:27:55,467 వీళ్ల విషయంలో జోక్యం చేసుకోకు అని నీకు చెప్పాను, కానీ నువ్వు వినలేదు. 465 00:27:55,968 --> 00:27:57,386 నువ్వు ఎప్పుడూ వినవు. 466 00:27:58,136 --> 00:27:59,429 అతడిని సరిదిద్దగలను అనుకున్నావు, 467 00:27:59,513 --> 00:28:01,723 అప్పుడు నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకున్నావా? 468 00:28:01,807 --> 00:28:03,058 నేనే అదృశ్యం అయిపోతాను అనుకున్నావా? 469 00:28:06,979 --> 00:28:08,397 కానీ నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. 470 00:28:08,480 --> 00:28:11,900 నువ్వు నన్ను ఉద్యోగం నుంచి తొలగించలేవు. నన్ను వదిలించుకోలేవు. నీకు నేను కావాలి. 471 00:28:11,984 --> 00:28:15,112 నోరు మూయి! నోరు మూసుకో. దయచేసి వెళ్లిపో. 472 00:28:15,195 --> 00:28:17,698 -నేను లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు. -ఇంక ఆపు అని చెప్పాను కదా! 473 00:28:17,781 --> 00:28:19,908 ఒక వృద్ధ, బద్ధకపు, లావు మహిళగా మారతావు 474 00:28:19,992 --> 00:28:21,994 అప్పుడు జీవితంలో ఏమీ మిగలదు. బతకడానికి ఆధారం దొరకదు. 475 00:28:22,077 --> 00:28:26,623 -ఈ భూమి మీద బతకడానికి ఏ కారణం ఉండదు. -వెళ్లిపో! ఇక్కడి నుండి వెళ్లిపో! బయటకు పో! 476 00:28:26,707 --> 00:28:29,543 -మీరు బాగానే ఉన్నారా, మేడమ్? -లేదు! లేదు! 477 00:28:30,252 --> 00:28:32,045 నేను బాగా లేను! నేను బాగా లేను. 478 00:28:32,129 --> 00:28:34,965 నేను కేవలం… ఇది… ఇది ఏదీ పని చేయడం లేదు. 479 00:28:36,175 --> 00:28:39,595 నాకు కొద్దిగా సహాయం కావాలి. 480 00:28:39,678 --> 00:28:40,721 పాసియో నవేవో 481 00:28:45,309 --> 00:28:46,310 మీకు సహాయం కావాలా? 482 00:28:46,393 --> 00:28:49,521 అవును, నేను, డానీ రూబిన్, ఇక్కడ నా భార్య షీలాని చూడటానికి వచ్చాను. 483 00:28:49,605 --> 00:28:53,066 -రూబిన్? -అవును, షీలా రూబిన్. 484 00:28:53,150 --> 00:28:56,236 మన్నించండి సర్. ఆ పేరుతో ఇక్కడ ఏ పేషంట్ లేరు. 485 00:30:32,416 --> 00:30:34,418 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్