1 00:00:19,920 --> 00:00:22,000 కోకా ఫీల్డ్ 2 00:00:22,560 --> 00:00:23,920 ఇంకా ఇలాంటి ల్యాబులు… 3 00:00:28,320 --> 00:00:31,520 హెరాయిన్ ఎక్కువగా ఆగ్నేయాసియాలో పెరుగుతుంది. 4 00:00:31,600 --> 00:00:35,320 డ్రగ్ ట్రేడ్ 5 00:00:44,280 --> 00:00:45,400 ఇప్పుడు, నాయక్. 6 00:00:51,200 --> 00:00:53,400 కానీ చిన్న స్థాయిలో నడిపిస్తున్నారు. 7 00:01:00,490 --> 00:01:03,757 ముంబై - డ్రగ్స్ కి కొత్త రాజధాని 8 00:01:08,840 --> 00:01:09,760 సామూహికంగా చంపడం. 9 00:01:14,800 --> 00:01:15,920 ఇది మనకి తెలుసు… 10 00:03:20,160 --> 00:03:23,120 సర్, గత మూడు సంవత్సరాలలో మేము దాదాపు పది విభిన్న సంఘటనలను చూశాము. 11 00:03:23,240 --> 00:03:25,200 సౌత్ బాంబే చుట్టూ ట్రాక్ చేసాము. 12 00:03:25,840 --> 00:03:27,600 కానీ ఇది దక్షిణ బాంబేకి ఎక్కడ నుండి వస్తుంది? 13 00:03:27,680 --> 00:03:28,760 అదే దారి నుండి, సర్. 14 00:06:02,520 --> 00:06:04,000 నాయక్ మళ్ళీ చేస్తున్నాడు. 15 00:06:04,160 --> 00:06:05,400 సామూహికంగా సమాధి చేయడం. 16 00:06:45,200 --> 00:06:47,120 ఇది నీమంచికే జరిగింది, ఫెర్నాండెజ్. 17 00:06:50,760 --> 00:06:51,840 నీకోసం ఒక శుభవార్త,భూమి. 18 00:07:03,720 --> 00:07:05,160 నాకు తెలుసు, అది నీకు నరకమని. 19 00:07:34,800 --> 00:07:35,680 లైంగికంగా? 20 00:07:40,440 --> 00:07:41,360 లైంగికంగా ఏంటి? 21 00:07:52,280 --> 00:07:55,720 భూమి ఫోన్ స్కానులో ఆమె వేలిముద్రతో పాటు మరో ప్రింట్ కూడా దొరికింది. 22 00:07:59,720 --> 00:08:00,800 నాయక్ వి అయి ఉండొచ్చు. 23 00:12:25,880 --> 00:12:27,800 హోటల్ ఇరోస్ 24 00:14:01,640 --> 00:14:05,280 రవాండా ఎయిర్ వేస్ 25 00:14:05,480 --> 00:14:08,600 పట్నా బీహార్ 26 00:14:25,120 --> 00:14:27,000 ప్యాకేజీ సీజ్ చేయవచ్చు. 27 00:14:27,200 --> 00:14:29,280 మండి హిమాచల్ ప్రదేశ్ 28 00:14:33,120 --> 00:14:35,080 ముంబై మహారాష్ట్ర 29 00:14:46,800 --> 00:14:48,440 తెలుసు, వదిలేయ్… 30 00:15:09,360 --> 00:15:11,120 కొందరూ రవాండా ఎయిర్ వేస్ ఉద్యోగులు. 31 00:15:11,200 --> 00:15:12,480 మొత్తం ఎనిమిది మంది స్మగ్లర్లు, సర్. 32 00:15:12,960 --> 00:15:13,960 ఎనిమిది మంది స్మగ్లర్లు! 33 00:15:14,520 --> 00:15:17,520 అంటే దాదాపు పది కోట్ల విలువైన హెరాయిన్. 34 00:15:18,280 --> 00:15:19,240 కానీ సర్… 35 00:15:51,560 --> 00:15:52,720 దీన్ని నీపై వేసుకోకు, ఫెర్నాండెజ్! 36 00:15:57,560 --> 00:15:58,440 వాళ్ళని వెళ్ళనివ్వు. 37 00:16:03,360 --> 00:16:05,200 ఆఫీసర్, నా బ్యాగ్? 38 00:16:18,440 --> 00:16:19,520 సరే, అర్ధమైంది. 39 00:16:22,200 --> 00:16:23,160 ఐదు రోజులు. 40 00:16:24,160 --> 00:16:26,760 -సర్, ఇది పనికిరాని ప్రశ్న… -అవును. 41 00:16:28,000 --> 00:16:28,920 నువ్వు చెప్పు. 42 00:16:39,200 --> 00:16:40,480 ఈ వేలిముద్రలు మ్యాచ్ కాకపోతే ఎలా? 43 00:16:40,960 --> 00:16:41,840 ఒకవేళ మ్యాచ్ అయినా. 44 00:16:48,640 --> 00:16:49,720 అనధికారికంగా. 45 00:16:56,800 --> 00:16:58,400 మనం వాడిని ఆధారాలతో పట్టుకోవాలి, 46 00:16:58,480 --> 00:17:00,320 వాడి ఆపరేషన్ కూడా ఆపాలి. 47 00:17:02,480 --> 00:17:03,440 అర్ధమైందా? 48 00:17:05,240 --> 00:17:06,080 అలాగే సర్. 49 00:19:53,080 --> 00:19:57,480 భూమి: ఈరోజు నైట్ డ్యూటీ ఉంది. 50 00:20:05,000 --> 00:20:06,200 -ఇప్పుడు నేను… -గైస్. 51 00:24:25,400 --> 00:24:26,280 ఎందుకంటే… 52 00:24:28,560 --> 00:24:31,680 భూమి: ఎగిరే పక్షి తిరిగిరాదు 53 00:24:32,240 --> 00:24:34,200 సర్, ఎయిర్ పోర్ట్ నుండి ఇన్స్పెక్టర్ కర్మాకర్ కాల్ చేసాడు. 54 00:24:56,240 --> 00:24:57,640 ఆ వెధవ వాళ్ళని చంపేశాడు. 55 00:25:10,480 --> 00:25:13,640 భూమి: ఈ రోజు ముఖ్యమైనది 56 00:25:14,760 --> 00:25:16,000 పదండి, రెడీ అవ్వండి. 57 00:25:16,480 --> 00:25:17,640 ఇదిగో తీస్కో. 58 00:25:30,240 --> 00:25:31,480 త్వరగా మొదలు పెట్టండి. 59 00:25:44,720 --> 00:25:45,720 నా ఫీడ్ ఎక్కడ ఉంది, లీనా? 60 00:25:53,200 --> 00:25:54,600 పని ఎక్కడి వరకు వచ్చింది, ఫెర్నాండెజ్? 61 00:26:00,440 --> 00:26:01,800 గైస్, అదే ప్యాటర్నులో చూడండి. 62 00:26:05,040 --> 00:26:07,680 మీకు కనిపించిన వెంటనే నాకు స్క్రీన్ పై చూపించండి. 63 00:26:07,800 --> 00:26:08,680 పిన్ చేసి పెట్టండి. 64 00:26:15,800 --> 00:26:16,800 ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరండి. 65 00:26:19,840 --> 00:26:21,360 కొత్త ఫోర్స్ లను లొకేషన్లకు అసైన్ చేసారా? 66 00:26:30,120 --> 00:26:31,320 మార్క్ ఉన్న వాహనాలను ఫాలో అవ్వండి. 67 00:26:34,160 --> 00:26:36,280 గైస్, నేను 12 బ్యాక్-అప్లను నంబర్ ఆరు కి పంపుతున్నాను. 68 00:26:55,040 --> 00:26:57,120 సర్, కానీ ఇప్పటికీ మన సమస్య అలాగే ఉంది. 69 00:27:01,720 --> 00:27:03,720 ఈసారి మనం దాడి చేయాల్సిందే, ఫెర్నాండెజ్. 70 00:27:18,600 --> 00:27:22,240 అమ్మ: ఇంటికి రా, చాలా ఆలస్యమైంది. 71 00:27:36,760 --> 00:27:40,560 భూమి: పని ఎక్కువగా ఉంది, రావడానికి అనుమతి లేదు. 72 00:27:53,080 --> 00:27:54,400 దాడికి ఆదేశాలు ఇవ్వు, ఏసీపీ. 73 00:27:54,680 --> 00:27:55,960 కొంత సమయం ఇవ్వండి, సర్. 74 00:28:01,000 --> 00:28:03,880 అమ్మ: రాత్రి వేళల్లో రోడ్డుపై ప్రమాదాలుంటాయి. 75 00:28:03,960 --> 00:28:05,320 తొందరగా, ఇదే సరైన సమయం. 76 00:28:07,640 --> 00:28:12,400 భూమి: ప్రమాదం ఉంది, కానీ చాలా పని ఉంది, నాకు ఆలస్యమైంది. 77 00:28:23,840 --> 00:28:25,040 అందరూ రెడీగా ఉన్నారా? 78 00:28:28,920 --> 00:28:30,080 దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి. 79 00:28:30,840 --> 00:28:31,840 నా ఆదేశం మేరకు… 80 00:28:35,560 --> 00:28:36,400 దాడి చేయండి. 81 00:28:42,160 --> 00:28:43,080 వెళ్ళండి! వెళ్ళండి! 82 00:28:54,240 --> 00:28:56,320 కోయంబత్తూరు తమిళనాడు 83 00:28:58,600 --> 00:29:00,560 పెల్లింగ్ సిక్కిం 84 00:31:52,400 --> 00:31:54,000 వాళ్ళని కూడా… 85 00:32:28,480 --> 00:32:29,360 చాలా అర్జెంట్. 86 00:32:36,480 --> 00:32:37,720 వాడు పారిపోతున్నాడా? 87 00:32:38,560 --> 00:32:39,840 వాడి పని పట్టండి, ఫెర్నాండెజ్. 88 00:32:40,200 --> 00:32:41,520 నేను ఆ బాస్టర్డ్ పని పడతా. సర్. 89 00:32:42,400 --> 00:32:43,680 వాడు ప్రాణాలతో కావాలి, ఫెర్నాండెజ్. 90 00:32:44,640 --> 00:32:45,600 నాకు తెలుసు, సర్. 91 00:32:47,840 --> 00:32:49,000 వాడిని చంపాలని ఉన్నా. 92 00:33:06,840 --> 00:33:07,840 సరే, పదండి. 93 00:33:31,640 --> 00:33:33,840 మనం టార్గెట్ దగ్గరికి వచ్చాము. 94 00:33:34,200 --> 00:33:35,040 అర్ధం అయింది. 95 00:33:36,640 --> 00:33:37,680 నా ఆదేశం కోసం వెయిట్ చేయండి. 96 00:33:50,320 --> 00:33:52,000 షూట్ చేయండి. షూట్ చేయండి. 97 00:33:58,760 --> 00:33:59,960 ముందుకు వెళ్ళండి. 98 00:34:05,200 --> 00:34:06,320 వెళ్ళండి. వెళ్ళండి. 99 00:34:12,800 --> 00:34:13,960 వాళ్ళు జోన్ బి వైపు వెళ్తున్నారు. 100 00:34:34,280 --> 00:34:35,280 ఆఫీసర్ కి బుల్లెట్ తగిలింది. 101 00:34:39,600 --> 00:34:40,720 వాళ్ళు జోన్ సి కి వెళుతున్నారు. 102 00:34:40,800 --> 00:34:42,000 స్నైపర్, పోసిషన్ తీసుకో. 103 00:35:24,160 --> 00:35:25,160 వీడు చచ్చిపోయాడు. 104 00:36:39,280 --> 00:36:40,480 గైస్, మాకు కొంచెం టైమ్ ఇవ్వండి. 105 00:37:04,160 --> 00:37:05,400 భూమి, కచ్చితంగా చెప్పగలవా? 106 00:37:09,480 --> 00:37:10,480 మనకు దొరికేసాడు, సర్. 107 00:37:11,080 --> 00:37:12,200 మనకు నాయక్ దొరికేసాడు. 108 00:37:16,400 --> 00:37:17,480 పొరపాటున. 109 00:37:19,480 --> 00:37:20,600 నేను నమ్మలేను. 110 00:37:26,120 --> 00:37:27,120 అవును, సర్. ఒక క్షణం ఆగండి. 111 00:37:29,280 --> 00:37:30,360 చాల బాగా పనిచేశావు, భూమి. 112 00:38:28,240 --> 00:38:30,120 భూమి: ఎలా ఉన్నావు, అమ్మ? 113 00:38:35,640 --> 00:38:36,960 అదే రకమైన రూట్స్. 114 00:39:35,880 --> 00:39:36,760 అతను ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరాడు. 115 00:39:47,480 --> 00:39:49,160 మార్కర్ ఆన్ చేయబడింది