1 00:00:51,120 --> 00:00:54,960 విశిష్ట సేవ కోసం ప్రత్యేక అవార్డు గ్రహీత… 2 00:00:55,240 --> 00:00:58,160 సీనియర్ కానిస్టేబుల్ భూమిక పరదేశి. 3 00:01:02,920 --> 00:01:04,320 ఆమె ఇక్కడ లేదు. 4 00:01:04,480 --> 00:01:05,840 మీరు తదుపరి అవార్డుకు వెళ్లవచ్చు. 5 00:01:19,320 --> 00:01:20,680 -అందరూ కొంచెం నవ్వండి! -చాల బాగా చేశారు. 6 00:01:20,880 --> 00:01:21,760 బాగా వచ్చింది. 7 00:01:54,680 --> 00:01:55,640 లేదు, అలాంటిదేమీ లేదు. 8 00:02:25,520 --> 00:02:26,440 రా భూమి. 9 00:02:27,400 --> 00:02:28,280 కూర్చో. 10 00:02:43,520 --> 00:02:44,360 సరేలే… 11 00:02:58,320 --> 00:02:59,520 కొంచెం విరామం తీసుకో! 12 00:03:00,320 --> 00:03:01,480 నీకు ఇప్పుడు విరామం అవసరం. 13 00:07:38,360 --> 00:07:39,280 ఒక వేళ… 14 00:10:17,960 --> 00:10:19,520 దీనిని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 15 00:10:28,920 --> 00:10:29,840 సాయుధ ఉగ్రవాదులు. 16 00:10:30,280 --> 00:10:31,840 ఇంకా ఇది బాగా రీసెర్చ్ చేసిన విషయం. 17 00:10:42,000 --> 00:10:43,040 ఆయుధాలు కొనుగోలు కోసం. 18 00:10:43,440 --> 00:10:46,080 ఇంకా డ్రగ్స్ సరిహద్దు దాటడానికి ఉగ్రవాదం సహాయపడుతుంది. 19 00:10:46,160 --> 00:10:47,560 ఒకవేళ మనం అందరినీ పట్టుకోలేకపోతే ఎలా? 20 00:11:09,400 --> 00:11:11,360 పై నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఇవే అయితే… 21 00:12:04,240 --> 00:12:08,400 అమయ్ నుండి 20 మిస్డ్ కాల్స్ వచ్చాయి. 22 00:14:39,360 --> 00:14:40,360 దాదాపుగా వచ్చేశావు. 23 00:19:16,560 --> 00:19:18,640 మెట్రో నగరాల్లో అక్రమ మార్గాల్లో డ్రగ్స్ వినియోగం 24 00:19:18,720 --> 00:19:20,440 పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 25 00:19:20,600 --> 00:19:23,200 గాందేవి వైద్యశాల ప్రతినిధి మాట్లాడుతూ… 26 00:19:23,360 --> 00:19:28,480 డ్రగ్స్ వాడకం వల్ల ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. 27 00:21:17,800 --> 00:21:19,760 అజ్ఞాత వ్యక్తి: పేరు మరియు లొకేషన్ పరిమాణం - 5 కిలోలు 28 00:21:54,160 --> 00:21:57,160 అజ్ఞాత వ్యక్తి: ఆర్డర్ నం. కెఏంపి69 ప్యాకేజీ పంపబడింది. 29 00:23:47,880 --> 00:23:49,480 మేరీ: మొత్తం డెలివరీ పూర్తయింది. 30 00:23:50,000 --> 00:23:51,840 డెలివరీ పూర్తయింది. 31 00:23:55,520 --> 00:23:59,160 ఇటీవల కాలంలో పెరిగిన డ్రగ్స్ వినియోగం ఇప్పుడు వీధుల్లో కనిపిస్తోంది. 32 00:23:59,480 --> 00:24:02,080 ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ వినియోగదారులు 33 00:24:02,200 --> 00:24:04,760 వీధుల్లో అపస్మారక స్థితిలో కనిపిస్తున్నారు. 34 00:24:05,000 --> 00:24:08,160 ఇది ఇప్పుడు ఎక్కువగా ముంబైలో కనిపిస్తోంది. 35 00:24:08,440 --> 00:24:10,440 కానీ కథ ఇంకా చాలా మిగిలి ఉంది. 36 00:24:10,560 --> 00:24:11,640 ఏం జరుగుతుంది? 37 00:24:11,960 --> 00:24:13,280 మనం మూర్ఖులుగా కనిపిస్తున్నాము. 38 00:24:15,440 --> 00:24:18,200 లేదా సమాజంలో అతని వ్యాప్తికి సహాయం చేశామా? 39 00:24:28,360 --> 00:24:31,960 ముంబై పోలీసులు 40 00:25:56,480 --> 00:25:58,960 దేశంలో ఉగ్రవాదుల చొరబాట్లకు, 41 00:25:59,040 --> 00:26:02,280 డ్రగ్స్ తరలింపుకు మధ్య సంబంధాల పెరుగుదల గురించి చర్చిస్తున్నా తరుణంలో, 42 00:26:02,480 --> 00:26:06,760 మెట్రో నగరాల్లో డ్రగ్స్ వినియోగం నిరంతరం పెరుగుతూనే ఉంది. 43 00:26:08,600 --> 00:26:09,880 బాగా స్థిరపడిన 44 00:26:09,960 --> 00:26:12,160 -నాయక్ చనిపోకుండా ఎలా ఉంటాడు? -నెట్వర్క్ వల్ల పోలీసులు 45 00:26:12,240 --> 00:26:14,720 -ఇది ఎలా సాధ్యం? -ఇంకా సివిల్ అధికారులు… 46 00:26:14,800 --> 00:26:17,880 నిద్రపోతున్నట్లు తెలుస్తుంది. 47 00:26:25,440 --> 00:26:26,920 కేవలం 2.5 శాతం మాత్రమే. 48 00:26:53,760 --> 00:26:54,560 అంతే.