1 00:06:33,040 --> 00:06:34,000 ఏం జరుగుతుంది? 2 00:06:38,920 --> 00:06:39,720 ఏంటి? 3 00:06:39,800 --> 00:06:40,960 -ఎన్: రేపు. -భూమి: ఎవరు మీరు? 4 00:06:41,080 --> 00:06:42,400 -ఎన్: నేనే. -భూమి: కానీ అతను చనిపోయాడు. 5 00:06:42,480 --> 00:06:44,280 ఎన్: కంగారుపడకు, రేపు పికప్ చేసుకుంటాము. 6 00:06:49,720 --> 00:06:50,640 కానీ ఎలా? 7 00:06:50,880 --> 00:06:52,120 ఇది ఎలా సాధ్యం? 8 00:07:09,000 --> 00:07:09,960 ఆమెపై నమ్మకం లేదా? 9 00:07:11,080 --> 00:07:12,280 కానీ మనం ఆమెను ఉపయోగించుకోవాలి. 10 00:08:21,520 --> 00:08:22,520 బహుశా నాయక్? 11 00:08:26,520 --> 00:08:27,440 కావొచ్చు. 12 00:09:05,640 --> 00:09:07,520 భూమి మనకు మూడు వేరు వేరు వివరణలు ఇచ్చింది, 13 00:09:07,600 --> 00:09:09,320 కాబట్టి మేము ఎవరిని ట్రాక్ చేస్తున్నామో మాకు తెలియదు. 14 00:09:13,680 --> 00:09:15,680 సర్, ముందులాగే, అది ఎప్పటికీ ఒక రహస్యమే. 15 00:09:17,720 --> 00:09:18,840 ఒక సంస్థ కావచ్చేమో? 16 00:16:12,000 --> 00:16:13,320 ముంబై పోలీసులు 17 00:16:22,800 --> 00:16:24,000 దీనిపై చర్చిద్దాం. 18 00:16:25,920 --> 00:16:28,200 నేను భూమి వైపు అనుకుందాం. 19 00:16:28,320 --> 00:16:30,600 ఇక నువ్వు ఆమెకు వ్యతిరేకం అనుకుందాం. 20 00:16:47,680 --> 00:16:49,400 అంటే ఆమె వారి కోసం పని చేస్తుందని అర్థం. 21 00:16:49,680 --> 00:16:50,720 బహుశా ఆమెకి తెలియదేమో. 22 00:16:50,840 --> 00:16:51,680 ఆమెకి తెలియదా? 23 00:16:52,480 --> 00:16:53,800 భూమికి అన్నీ విషయాలు తెలుసు, సర్. 24 00:16:55,040 --> 00:16:56,000 నువ్వు అలా అనుకుంటున్నావు. 25 00:17:02,720 --> 00:17:03,960 కానీ ఆమె మారిపోయింది. 26 00:17:15,080 --> 00:17:16,600 ఈ సిండికేట్ థీయరీ గురించి మొత్తం… 27 00:17:24,440 --> 00:17:26,760 ఒకే వ్యక్తికి చాలా పవర్ ఇచ్చేశావు. 28 00:17:29,600 --> 00:17:30,520 అలానే నడవనివ్వు. 29 00:17:31,040 --> 00:17:33,640 ఇంకా అదే సమయంలో, ఈ సందేహాలను మీ మనస్సులో ఉంచుకో. 30 00:17:40,000 --> 00:17:41,760 ముంబై పోలీసులు 31 00:27:40,320 --> 00:27:41,240 ఏమైంది భూమి?