1 00:00:12,480 --> 00:00:16,240 ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ 2 00:00:41,400 --> 00:00:44,880 ముంబై మహారాష్ట్ర 3 00:00:56,200 --> 00:00:57,520 అజ్ఞాత వ్యక్తి: పిటిఎం3 వస్తున్నారు. 4 00:00:57,600 --> 00:01:00,480 రవాండా ఎయిర్ వేస్ గ్రౌండ్ సిబ్బందిపై అనుమాన పడుతున్నారు. 5 00:07:27,320 --> 00:07:28,880 -నీ ఫ్లైట్ ఎన్ని గంటలకు? -ఉదయం తొమ్మిది గంటలకు. 6 00:07:51,160 --> 00:07:57,520 అజ్ఞాత వ్యక్తి: పిటిఎం3 ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లిపోయారు. గ్రౌండ్ స్టాఫ్ సేఫ్ అయ్యారు. 7 00:12:06,160 --> 00:12:07,240 ఏం జరిగింది, ఫెర్నాండెజ్? 8 00:12:36,440 --> 00:12:37,960 ఆమె ఇచ్చిన మిగతా ఆధారాల సంగతేంటి? 9 00:13:22,800 --> 00:13:23,640 ఇంకా మూడవది, 10 00:14:05,280 --> 00:14:07,840 అతడిని పట్టుకోవడానికి బహుశా మనకు ఇదే చివరి అవకాశం కావచ్చు. 11 00:15:47,840 --> 00:15:49,800 అది సాధ్యం కాదు, భూమి. 12 00:15:53,680 --> 00:15:54,520 నాకు వారిపై నమ్మకం ఉంది. 13 00:16:46,120 --> 00:16:47,280 జాగ్రత్తగా చూడు, కాంబ్లే! 14 00:16:47,920 --> 00:16:48,760 సరే. 15 00:16:58,600 --> 00:17:00,240 అతను మనం వెతుకుతున్నా వ్యక్తి కాదు అనిపిస్తుంది. 16 00:17:11,640 --> 00:17:12,877 అజ్ఞాత వ్యక్తి: పేరు మరియు లొకేషన్, 17 00:17:12,955 --> 00:17:14,995 పరిమాణం 20 కిలోలు, ఒక్కొక్కరికి ఐదు కిలోలు. 18 00:17:25,240 --> 00:17:26,200 అతను వెళ్ళిపోతున్నాడు. 19 00:17:26,840 --> 00:17:27,680 సరే. 20 00:17:59,880 --> 00:18:03,200 అజ్ఞాత వ్యక్తి: ప్యాకేజీ పంపించడం జరిగింది. 21 00:18:19,720 --> 00:18:20,600 అప్పుడు మనం దాడి చేద్దాం. 22 00:35:00,480 --> 00:35:02,440 -సిద్ధంగా ఉండండి. -సిద్ధంగా ఉన్నాం. 23 00:36:17,040 --> 00:36:18,000 వీడిని పట్టుకున్నాం, సర్. 24 00:36:48,080 --> 00:36:49,160 ఏం జరుగుతుంది, కాంబ్లే? 25 00:37:05,800 --> 00:37:06,640 ఏది మ్యాచ్ కాలేదు. 26 00:37:37,160 --> 00:37:37,920 ఏది మ్యాచ్ కాలేదు. 27 00:38:09,720 --> 00:38:10,560 ఏది మ్యాచ్ కాలేదు. 28 00:38:33,120 --> 00:38:34,320 మెసేజ్ పంపించాను, సర్. 29 00:39:22,280 --> 00:39:23,600 మనం పట్టుకున్న వాడిలాగే. 30 00:39:27,520 --> 00:39:28,560 అవకాశం ఉంది. 31 00:39:35,520 --> 00:39:38,200 కిహిమ్ వర్క్ షాప్ యొక్క అనుమానాస్పద రిపోర్ట్, పిటిఏం3 32 00:39:56,600 --> 00:39:58,120 అనుమానాస్పద వర్క్ షాప్. 33 00:40:41,280 --> 00:40:42,080 చెక్ చేయండి. 34 00:40:43,000 --> 00:40:43,960 నువ్వు కూర్చో, కర్మాకర్. 35 00:40:46,240 --> 00:40:47,200 అందరూ కూర్చోండి. 36 00:41:08,360 --> 00:41:10,480 ఇన్స్పెక్టర్ ఖాన్, పాల్ఘర్ ఇన్స్పెక్టర్ కాంబ్లే, ఖండాల 37 00:41:38,720 --> 00:41:39,880 మనం అతనిని పట్టుకున్నామని. 38 00:41:48,600 --> 00:41:50,080 నేనో మూర్ఖుడిని. 39 00:42:20,360 --> 00:42:21,600 వీడి అంతూ తర్వాత చూద్దాం. 40 00:42:22,680 --> 00:42:24,280 ఇప్పటి నుండి కర్మాకర్ ఈ ఆపరేషన్ లో భాగం కాదు. 41 00:42:45,840 --> 00:42:47,000 ఎలా నడుస్తుంది? 42 00:42:51,760 --> 00:42:53,040 ఇంతకు ముందు లాగే ఉంది, సర్. 43 00:42:59,760 --> 00:43:01,520 కమిషనర్ భట్ ఏం అంటున్నాడు? 44 00:43:27,440 --> 00:43:29,320 కానీ ఇప్పుడు మనం కేసులో ముందుకు వెళ్తున్నాం, సర్. 45 00:43:31,560 --> 00:43:33,480 కానీ అనుకున్నంతా వేగంగా ముందుకు పోవడం లేదు. 46 00:43:36,320 --> 00:43:37,320 నేను అర్ధం చేసుకోగలను. 47 00:43:43,880 --> 00:43:45,320 మన వద్ద తేదీ లేదు, ఫెర్నాండెజ్. 48 00:44:21,680 --> 00:44:23,960 సిండికేట్లోని అందరికి తేదీ గురించి తెలుసు అనుకుంటా. 49 00:44:32,560 --> 00:44:33,640 తేదీ గురించి ఏమైనా తెలిసిందా? 50 00:44:34,240 --> 00:44:35,160 ఇంకా లేదు, సర్. 51 00:44:45,240 --> 00:44:46,240 సర్, ఇది ఎలా ఉందంటే! 52 00:44:46,800 --> 00:44:48,040 ఒకటవ రోజు, సరఫరా చేశారు. 53 00:44:48,120 --> 00:44:49,160 రెండవ రోజు, సరఫరా చేశారు. 54 00:44:49,240 --> 00:44:50,400 మూడవ రోజు, సరఫరా చేశారు. 55 00:44:50,560 --> 00:44:51,480 నాలుగోవ రోజు, చేయలేదు. 56 00:44:51,640 --> 00:44:52,760 ఐదవ రోజు, సరఫరా చేశారు. 57 00:44:53,000 --> 00:44:54,520 ఆరొవ, ఏడవా రోజు, చేయలేదు. 58 00:44:59,080 --> 00:45:00,960 సర్, సున్నా, ఒకటి, ఒకటి, రెండు, 59 00:45:01,040 --> 00:45:01,920 రెండు ప్లస్ ఒకటి, మూడు, 60 00:45:02,000 --> 00:45:02,840 మూడు ప్లస్ రెండు, ఐదు, 61 00:45:02,920 --> 00:45:03,840 ఐదు ప్లస్ మూడు, ఎనిమిది, 62 00:45:03,920 --> 00:45:05,160 ఎనిమిది ప్లస్ ఐదు, పదమూడు! 63 00:45:05,640 --> 00:45:07,640 సర్, సిండికేట్ పని చేసే తీరు ఇదే! 64 00:45:09,720 --> 00:45:11,320 అయితే నువ్వు చెప్పేదేంటంటే… 65 00:45:15,760 --> 00:45:17,560 -అవును సర్, ఇదే పద్ధతిని ఉపయోగించారు! -లేదు! 66 00:45:26,760 --> 00:45:27,760 ఇక్కడ తేదీ అనేదే లేదు! 67 00:45:28,600 --> 00:45:29,840 మనకు తేదీ కావాలి, నంబియార్! 68 00:46:07,520 --> 00:46:09,160 సూర్యుడి వల్ల మనం దారి తప్పాము, సర్! 69 00:46:14,160 --> 00:46:16,000 వాడు లూనార్ క్యాలెండర్ ని తీసుకున్నాడు. 70 00:46:16,080 --> 00:46:17,200 ఇది చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. 71 00:46:17,600 --> 00:46:19,000 సర్, సోలార్ క్యాలెండర్ పశ్చిమంలో వాడతారు. 72 00:46:19,120 --> 00:46:20,400 భారత దేశంలో లూనార్ క్యాలెండర్ వాడతారు. 73 00:46:23,360 --> 00:46:24,200 ఇలా చుడండి. 74 00:46:24,480 --> 00:46:25,280 మొదటి రోజు. 75 00:46:25,400 --> 00:46:26,240 రెండవ రోజు. 76 00:46:26,360 --> 00:46:27,240 మూడవ రోజు. 77 00:46:27,400 --> 00:46:28,240 ఐదవ రోజు. 78 00:46:28,400 --> 00:46:29,280 ఎనిమిదవ రోజు. 79 00:46:29,440 --> 00:46:30,440 పదమూడవ రోజు… 80 00:46:30,520 --> 00:46:31,480 ఆగస్టు 30. 81 00:46:34,280 --> 00:46:35,240 నిజమే, సర్. 82 00:46:36,400 --> 00:46:37,440 ఇప్పుడు ఏం మిగిలింది? 83 00:46:37,600 --> 00:46:39,360 21వ రోజు, 34వ రోజు, మొ. 84 00:46:39,440 --> 00:46:41,280 కానీ 34వ రోజు ఇంకా మొదలైనవి సాధ్యం కావు. 85 00:46:43,480 --> 00:46:44,640 కాబట్టి ఒకే రోజు మిగిలింది, సర్. 86 00:46:44,880 --> 00:46:45,880 21వ రోజు. 87 00:46:49,640 --> 00:46:50,640 సెప్టెంబర్ 7? 88 00:46:50,760 --> 00:46:51,720 కచ్చితంగా. 89 00:46:55,600 --> 00:46:56,680 మనకు తేదీ తెలిసింది, సర్. 90 00:46:57,080 --> 00:46:58,440 సెప్టెంబర్ 7. 91 00:46:59,400 --> 00:47:00,480 ఇంకా ఐదు రోజులు మిగిలి ఉన్నాయి. 92 00:47:04,120 --> 00:47:05,640 ఆ తర్వాత ఎలా అయితే ఆలా… 93 00:47:50,880 --> 00:47:57,080 హోటల్ ఇరోస్