1 00:00:39,800 --> 00:00:42,000 నీకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులు ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. 2 00:00:42,400 --> 00:00:43,320 చెడు ప్రవర్తన, 3 00:00:43,680 --> 00:00:44,720 ఆదేశాలను ధిక్కరించడం, 4 00:00:45,120 --> 00:00:46,000 డ్యూటీకి రావడం లేదు, 5 00:00:50,760 --> 00:00:52,000 ఇప్పుడు కూడా తాగి ఉన్నావు. 6 00:01:10,680 --> 00:01:11,600 తీసేస్తారా? 7 00:01:50,800 --> 00:01:53,960 ఫెర్నాండెజ్: ఇప్పుడు నిన్ను కలవాలి. 8 00:02:07,600 --> 00:02:10,400 అజ్ఞాత వ్యక్తి: ఇది కలిసే సమయమా? 9 00:02:15,320 --> 00:02:20,320 ఫెర్నాండెజ్: మనం కలవడానికి మంచి సమయం కూడా ఉంటుందా? 10 00:04:42,960 --> 00:04:44,520 మీకు రేపు అందుతుంది. 11 00:04:48,240 --> 00:04:50,920 అవును, కేవలం నీకోసం మాత్రమే. 12 00:05:47,960 --> 00:05:48,960 నిజానికి… 13 00:05:55,040 --> 00:05:56,200 నియమాలు. 14 00:05:56,960 --> 00:05:58,240 ఆదేశాలు. 15 00:05:58,680 --> 00:05:59,760 ప్రోటోకాల్స్. 16 00:06:53,200 --> 00:06:54,560 సెప్టెంబర్ 7. 17 00:06:57,520 --> 00:06:59,160 ఆ రాత్రి! 18 00:07:03,400 --> 00:07:05,520 నాయక్ పై పోలీసులు దాడి చేసారు! 19 00:09:54,280 --> 00:09:57,480 ఐదేళ్ల క్రితం 20 00:10:06,040 --> 00:10:07,240 రా, కూర్చో, భూమి. 21 00:13:27,480 --> 00:13:29,560 మన వద్ద ఉన్న అన్ని ప్రోగ్రాములలో వెతకండి 22 00:13:29,640 --> 00:13:31,200 ఇంకా దాని బ్యాకప్ తీయండి, సరేనా? 23 00:14:02,320 --> 00:14:04,160 ఇది చాలా పెద్ద మొత్తంలో విస్తరించి ఉంది, సర్. 24 00:14:04,360 --> 00:14:08,280 దేశవ్యాప్తంగా చాల లొకేషన్లు, మార్గాలు, వాహనాలు ఉన్నాయి! 25 00:14:12,720 --> 00:14:14,040 నేను మాట్లాడుతా, ఆలం. 26 00:14:16,320 --> 00:14:17,880 నీకు అందేలా చూస్తాను. 27 00:14:37,640 --> 00:14:39,120 టీంలను నియమించి సిద్ధంగా ఉండండి. 28 00:14:42,440 --> 00:14:43,720 సెప్టెంబర్ 7. 29 00:14:48,160 --> 00:14:51,280 ప్రధానంగా ఈ జెట్టీ ప్రాంతాలు, ఎక్కువగా ఉత్తర-ముంబైలో. 30 00:17:53,920 --> 00:17:55,920 భూమి: ఎప్పుడు కలుద్దాం? 31 00:17:56,080 --> 00:17:59,160 అజ్ఞాత వ్యక్తి: బయలుదేరే ముందు… 32 00:19:23,560 --> 00:19:26,520 అజ్ఞాత వ్యక్తి 33 00:19:27,520 --> 00:19:29,440 అజ్ఞాత వ్యక్తి: రేపు రాత్రి 9 గంటలకు. 34 00:19:51,120 --> 00:19:52,360 -ఆ కారుని ఫాలో అవ్వండి! -అలాగే, సర్. 35 00:19:53,280 --> 00:19:54,680 అందరూ మీ రేడియో ఫోనులలో ఆక్టివ్ గా ఉండండి. 36 00:20:07,880 --> 00:20:10,800 ఒక టీంని తీరానికి పంపించండి, ప్రాంతీయ ప్రజలతో మాట్లాడండి. 37 00:21:58,120 --> 00:21:59,480 ప్యాకేజీ పంపబడింది 38 00:21:59,600 --> 00:22:03,200 ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ 39 00:22:03,360 --> 00:22:05,560 పట్నా బీహార్ 40 00:22:05,720 --> 00:22:09,000 వయనాడ్ కేరళ 41 00:22:09,200 --> 00:22:12,160 బాగా గోవా 42 00:22:12,280 --> 00:22:15,400 హైదరాబాద్ తెలంగాణ 43 00:22:41,360 --> 00:22:42,720 మనం రాత్రి 9 గంటలకు దాడి చేస్తున్నామా? 44 00:22:43,000 --> 00:22:44,000 రెండు గంటల్లో, సర్. 45 00:22:45,600 --> 00:22:47,440 నువ్వు గ్రౌండ్ యూనిట్లకు కమాండ్ చేస్తున్నావా? 46 00:22:48,440 --> 00:22:50,480 మాకు అప్డేట్స్ ఇస్తూ ఉండు ఇంకా ఆల్ ది బెస్ట్. 47 00:22:51,920 --> 00:22:53,080 -పద, ఆలం. -సర్! 48 00:22:59,320 --> 00:23:00,760 గ్రౌండ్ యూనిట్లలోని అందరూ సిద్ధంగా ఉండండి. 49 00:23:02,120 --> 00:23:03,640 మనం రాత్రి 9 గంటలకు దాడి చేయబోతున్నాం. 50 00:23:03,840 --> 00:23:04,840 మళ్లీ చెబుతున్నాను… 51 00:23:05,240 --> 00:23:07,040 మనం రాత్రి 9 గంటలకు దాడి చేయబోతున్నాం. 52 00:23:11,520 --> 00:23:13,040 -ఏమైనా తెలిసిందా? -లేదు, సర్. 53 00:23:30,360 --> 00:23:31,440 తనపై ఒక కన్ను వేసి ఉంచండి. 54 00:24:25,760 --> 00:24:27,920 దక్షిణ దిశలో ఒక గంట దూరంలో 55 00:24:54,160 --> 00:24:55,360 భూమి ఎక్కడుంది? 56 00:25:05,080 --> 00:25:07,640 ఖాన్ ఇంకా అతని టీంకి కాల్ చేసి వెంటనే అక్కడికి చేరుకోమని చెప్పండి. 57 00:25:08,360 --> 00:25:09,760 వాళ్ళని ఎలాంటి పోసిషన్లో ఉండమను అంటే, 58 00:26:17,440 --> 00:26:18,360 ఆమె కనిపించడం లేదు. 59 00:26:44,720 --> 00:26:45,560 నాకు తెలియదు. 60 00:26:48,640 --> 00:26:49,560 అయోమయంలో ఉన్న. 61 00:26:52,600 --> 00:26:53,800 సరే, ఖాన్ కి కాల్ చేయు… 62 00:26:54,400 --> 00:26:57,240 భూమి చివరి లొకేషన్ ఎక్కడ కనిపించిందో అక్కడికి వెళ్ళమని చెప్పు. 63 00:26:57,360 --> 00:26:59,120 తనకి అక్కడ ఎటువంటి పని లేదు, లీనా. 64 00:26:59,800 --> 00:27:00,920 అలాగే, సర్. 65 00:27:02,960 --> 00:27:04,040 ఐదు నిమిషాల్లో ప్రారంభించవచ్చు. 66 00:27:35,640 --> 00:27:37,200 నా ఆర్డర్ కోసం వెయిట్ చేయండి. 67 00:28:05,040 --> 00:28:06,080 అందరూ సిద్ధంగా ఉండండి! 68 00:28:06,720 --> 00:28:07,640 దాడి చేయండి! 69 00:28:08,640 --> 00:28:10,000 వెళ్ళండి! వెళ్ళండి! 70 00:28:19,600 --> 00:28:21,400 టీమ్ ఏ, లోపలి వెళ్ళండి! 71 00:28:43,200 --> 00:28:44,240 వాళ్ళని ప్రాణాలతో పట్టుకోండి. 72 00:28:47,520 --> 00:28:48,800 వారిని స్క్రీన్ పై మార్క్ చేసి పెట్టు! 73 00:28:48,920 --> 00:28:49,960 అలాగే, సర్. 74 00:33:01,000 --> 00:33:02,520 కొత్త మెసేజ్ కొత్త మెసేజ్ 75 00:33:02,600 --> 00:33:04,440 కొత్త మెసేజ్ కొత్త మెసేజ్ 76 00:33:04,520 --> 00:33:06,240 కొత్త మెసేజ్ కొత్త మెసేజ్ 77 00:35:14,560 --> 00:35:16,760 రక్తం అంతా బయటకు వస్తుంది! 78 00:37:42,040 --> 00:37:43,880 నాకు ప్రతి చిన్న ఆధారం కావాలి. 79 00:37:45,240 --> 00:37:47,040 ఆధారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 80 00:38:42,280 --> 00:38:44,320 లీనా, ఇక్కడ భూమి లేదు. 81 00:39:47,200 --> 00:39:48,480 నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, భూమి. 82 00:43:02,840 --> 00:43:04,120 పోలీసు రిపోర్ట్ 83 00:43:08,120 --> 00:43:09,360 మాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు, సర్. 84 00:43:09,920 --> 00:43:11,200 వారందరిని పట్టుకున్నాం అనుకుంటున్నాం. 85 00:43:16,920 --> 00:43:17,880 మేము కచ్చితంగా చెప్పలేము. 86 00:43:17,960 --> 00:43:19,840 కానీ, మేము వాటిపై నిఘా పెట్టాము, సర్.