1 00:00:12,264 --> 00:00:13,432 గంట కొట్టావా, డాన్? 2 00:00:14,266 --> 00:00:16,977 నిన్నిక్కడికి త్వరగా రప్పించేదేంటి, మార్వ్? 3 00:00:17,060 --> 00:00:19,396 మనం మళ్లీ ముల్లుకర్ర వాడాలా? 4 00:00:19,480 --> 00:00:21,106 అది నీ నిర్ణయం, డాన్. కానీ... 5 00:00:21,190 --> 00:00:22,191 దయచేసి వద్దు. 6 00:00:22,775 --> 00:00:25,778 కిడ్స్ ఇన్ ద హాల్ నుండి అమెజాన్ ఏం కోరుకుంటోంది? 7 00:00:25,861 --> 00:00:29,782 అవును, డాన్. ఒక హాస్య కార్యక్రమం, కానీ అందులో ఉండకూడనివి విమర్శలు, 8 00:00:29,865 --> 00:00:34,286 సమయోచిత విషయాలు, చాలా ఆందోళన కలిగించేవి లేదా అస్థిరపరిచేవి. 9 00:00:34,369 --> 00:00:37,039 సరే. ఇక మిగిలింది శ్లేషనే, మార్వ్. 10 00:00:37,122 --> 00:00:41,627 అవును, డాన్. నాకు ఒక శ్లేష తెలుసు, డాన్. 11 00:00:41,710 --> 00:00:45,130 ఆ శ్లేష గాలి పైన కానీ అది వీస్తుంది. 12 00:00:50,302 --> 00:00:51,720 నారింజ రంగు బాతు. 13 00:00:52,971 --> 00:00:56,266 ఛా తప్పుడు గంట. మీ హార్వర్డ్ ఇంటర్న్‌లు. 14 00:00:56,350 --> 00:00:59,812 నేను అరటిపండు అననందుకు సంతోషంగా లేదా, డాన్? 15 00:01:01,605 --> 00:01:05,442 అర్థమైంది. నేను సందులో ఇంటర్న్‌తో కొట్టించుకోవాలా? 16 00:01:05,526 --> 00:01:09,696 వద్దు, అది మరీ దూరం. అది అతనితో ఇక్కడే చేయించుకో. 17 00:01:10,239 --> 00:01:11,949 సరే, అదింకా బాగుంటుంది, డాన్. 18 00:01:12,658 --> 00:01:13,492 కానివ్వు. 19 00:01:19,665 --> 00:01:23,752 -ఈ కార్యాలయం విషపూరితంగా ఉందా? -విషపూరితమా? లేదు, డాన్. అసలే లేదు. 20 00:01:23,836 --> 00:01:25,796 -మీరు చెప్పేది వింటున్నారా? -చాలా బాగా. 21 00:01:25,879 --> 00:01:29,007 -మంచిది. అలా లేకపోతే నాకు చెబుతావు కదా. -తప్పకుండా, డాన్. 22 00:01:29,091 --> 00:01:31,218 -నిన్ను స్నేహితుడిగా భావిస్తున్నాను. -అవును. 23 00:01:33,804 --> 00:01:36,431 నీ మొహం పైకి ఉంచు, మార్వ్. నీ నొప్పి కనిపించడం లేదు. 24 00:01:36,515 --> 00:01:39,101 సరే, డాన్. తప్పకుండా. అది ఇంకా బాగుంటుంది. 25 00:01:39,184 --> 00:01:41,979 -అది ఎలా ఉంది? -అది బాగుంది. 26 00:02:34,656 --> 00:02:37,868 "ద కిడ్స్ ఇన్ ద హాల్" 27 00:02:39,202 --> 00:02:40,370 వాళ్లు వచ్చారు. 28 00:02:40,829 --> 00:02:42,289 మీరు వచ్చేశారు. 29 00:02:42,372 --> 00:02:45,626 -మీకు ఒకటి తెచ్చాను. సరే. -బహుమతులు. అబ్బో. 30 00:02:45,709 --> 00:02:48,962 ఏయ్, మీ గురించి చాలు. మేము చూడడానికి వచ్చిన బాబు ఎక్కడ? 31 00:02:49,046 --> 00:02:51,506 -అరె. -చక్కని బాబు పడుకున్నాడు. 32 00:02:51,590 --> 00:02:53,675 అరెరే. 33 00:02:53,759 --> 00:02:55,177 చాలా బాగున్నాడు. 34 00:02:55,260 --> 00:02:57,471 -నేను మీకు వైన్ తెస్తాను. -మంచి ఆలోచన. 35 00:02:58,180 --> 00:02:59,806 ఇదిగో చూడండి. 36 00:02:59,890 --> 00:03:02,517 ఎవరో ఎక్కువగా పడుకోవడం లేదు, నాన్నా. 37 00:03:02,601 --> 00:03:06,188 అవును, కానీ ఇది మంచి అలసట, మీకు తెలుసా? 38 00:03:06,271 --> 00:03:08,148 ఉత్తికాళ్లతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం, 39 00:03:08,231 --> 00:03:11,652 పర్వతానికి శిఖరం లేదు, ఆకాశంలో సూర్యుడు లేడు, 40 00:03:11,777 --> 00:03:13,528 ఆహారానికి రుచి లేదు. 41 00:03:13,612 --> 00:03:15,572 కానీ నాకు నచ్చుతోంది. 42 00:03:15,656 --> 00:03:17,658 -గొప్పగా ఉంది. బాగుంది. -మంచిగా ఉంది. 43 00:03:17,741 --> 00:03:19,618 మాట్లాడకండి. నోరు మూసుకోండి. 44 00:03:20,243 --> 00:03:23,038 బాబు. బాబు లేచాడు. 45 00:03:23,121 --> 00:03:24,873 నేను బాబును తెస్తాను. 46 00:03:26,249 --> 00:03:27,417 -హార్మోన్లా? -అవును. 47 00:03:28,377 --> 00:03:30,253 అలా అన్నానని ఆమెతో చెప్పవద్దు. 48 00:03:34,967 --> 00:03:36,468 తను మన బాబు. 49 00:03:36,551 --> 00:03:38,053 కారులో నేరు కూర్చోపెడతాను. 50 00:03:41,765 --> 00:03:44,309 మనం ఫోటో తీసుకుంటే బాగుంటుందేమో. అవును, తీసుకోవాలి. 51 00:03:45,227 --> 00:03:47,187 కెమెరా నేను తీసుకొని రావాలా? 52 00:03:47,270 --> 00:03:48,897 నేనే ఎందుకు తీసుకురాకూడదు, 53 00:03:48,981 --> 00:03:52,234 నేను బాబుకు ఎందుకు జన్మనివ్వకూడదు, అంతా నేనే ఎందుకు చేయకూడదు? 54 00:03:52,317 --> 00:03:54,069 ఏయ్, అసలు నేను ఏమన్నానంటే... 55 00:03:56,613 --> 00:03:58,490 అయితే, నువ్వు ఏమనుకుంటున్నావు? 56 00:04:00,993 --> 00:04:02,786 బంగారం, నాకు ఈ బాబు నచ్చలేదు. 57 00:04:03,954 --> 00:04:07,040 -అంటే, కాస్త సమయం పడుతుంది. -నేను దీనికి సమయం వెచ్చించను. 58 00:04:07,124 --> 00:04:08,709 బాబు అసహ్యకరంగా ఉన్నాడు. 59 00:04:08,792 --> 00:04:11,086 హాస్యాస్పదం. బాబు ఎలా అసహ్యంగా ఉంటాడు? 60 00:04:11,169 --> 00:04:12,421 ఇదిగో, ఎత్తుకో. 61 00:04:12,504 --> 00:04:14,798 కొన్నిసార్లు... దేవుడా! నువ్వు అన్నది నిజమే. 62 00:04:14,881 --> 00:04:17,050 -అవును. -బాబు అసహ్యంగా ఉన్నాడు. 63 00:04:17,134 --> 00:04:17,968 నువ్వు తీసుకో. 64 00:04:20,554 --> 00:04:23,515 నేను మనుషులందరి బాధ నా చేతుల్లో మోస్తున్నట్లు ఉంది. 65 00:04:23,598 --> 00:04:26,226 -పాట పాడు. -నేను పాడలేను. 66 00:04:26,309 --> 00:04:28,937 లామెంటేషన్స్ ఆఫ్ ద డ్యామ్డ్ మాత్రమే ఆలోచించగలను, 67 00:04:29,021 --> 00:04:33,775 లేదా ద డెత్ మోన్స్ ఆఫ్ ద స్లాటర్‌హౌస్, లేదా ఆ పాట, ఎల్లో, కోల్డ్‌ప్లేది. 68 00:04:34,609 --> 00:04:36,778 -తీసుకో. నువ్వు తీసుకో. -వద్దు! 69 00:04:36,862 --> 00:04:39,865 -అయితే? బాబుతో ఎలా ఉంది? -బ్రహ్మాండంగా ఉంది. 70 00:04:39,948 --> 00:04:41,033 అవును. పట్టుకోండి. 71 00:04:44,286 --> 00:04:47,122 మా బాబుతో వెంటనే అనుబంధం పెంచుకోవడం చాలా బాగుంది. 72 00:04:47,205 --> 00:04:48,415 అవును. ఎందుకంటే... 73 00:04:49,666 --> 00:04:52,878 మేము మిమ్మల్ని ప్రత్యేకమైనది అడగాలని అనుకున్నాం. 74 00:04:52,961 --> 00:04:54,296 మనది బహిరంగ సంబంధమా? 75 00:04:55,464 --> 00:04:56,298 -కాదు. -కాదు. 76 00:04:56,840 --> 00:04:59,551 కాదు. మేము నిర్ణయించుకున్నాం... 77 00:04:59,634 --> 00:05:04,056 ఒకవేళ మాకు ఏదైనా జరిగితే మీరు మా బాబును ఉంచుకోవాలి. 78 00:05:07,684 --> 00:05:10,020 -అది మాకు గౌరవం. -పెద్ద గౌరవం. 79 00:05:10,103 --> 00:05:11,146 చాలా పెద్ద గౌరవం. 80 00:05:11,229 --> 00:05:13,190 -కానీ మేము చేయలేము. -చేయలేము. 81 00:05:13,273 --> 00:05:14,983 మీరు చేయలేరా? ఎందుకు? 82 00:05:15,067 --> 00:05:16,693 నేను పిల్లలతో సవ్యంగా ఉండలేను. 83 00:05:16,777 --> 00:05:18,904 నేను ఒక బాబును ఎత్తుకుంటే బావిలో పడ్డాడు. 84 00:05:18,987 --> 00:05:21,740 అరె. మీరు ఆందోళన చెందుతున్నారు 85 00:05:21,823 --> 00:05:24,910 ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత. 86 00:05:24,993 --> 00:05:27,537 అందుకే మేము మిమ్మల్ని ఎంచుకున్నాం. 87 00:05:27,621 --> 00:05:29,873 నేను అసలు పిల్లలే వద్దనుకున్నాను. 88 00:05:29,956 --> 00:05:31,666 సరదాగా ఐయూడీలను తయారు చేసుకుంటాను. 89 00:05:31,792 --> 00:05:34,211 -ఆమె వాటిని ఎట్సీలో అమ్ముతోంది. -కాఫీ డబ్బులకు. 90 00:05:34,294 --> 00:05:38,256 మీరు సరదాగా ఉన్నారు. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచే తల్లులు కాదు. 91 00:05:38,381 --> 00:05:42,427 అవును. నిజానికి మేము మిమ్మల్ని ఎంచుకోవడానికి అదీ ఒక కారణం. 92 00:05:43,053 --> 00:05:44,596 మేము గంజాయి తాగుతాం. 93 00:05:44,679 --> 00:05:46,139 -మాకు గంజాయి ఇష్టం! -మాకిష్టం. 94 00:05:46,223 --> 00:05:48,266 మేము గంజాయి తాగాలి. మాకు ఇవ్వండి. 95 00:05:48,350 --> 00:05:50,560 -మీరు వ్యసనపరులు కాదు. -కాదు. 96 00:05:50,644 --> 00:05:53,897 కాదు. మీరు పార్టీలో గాని, ఒంటరిగా కారులో గాని వాడతారు. 97 00:05:53,980 --> 00:05:55,899 -మేమంతా చేసినట్లే. -అవును. 98 00:05:55,982 --> 00:05:59,444 నిజానికి మేము మిమ్మల్ని ఎంచుకోవడానికి అదీ ఒక కారణం. 99 00:05:59,569 --> 00:06:00,904 ఏంటి? 100 00:06:01,029 --> 00:06:02,906 -దస్తావేజుల పని పూర్తి చేయాలి. -నేను తెస్తాను. 101 00:06:03,281 --> 00:06:04,157 ఆగండి! 102 00:06:04,991 --> 00:06:06,368 మాకు మీ బాబు నచ్చలేదు. 103 00:06:06,451 --> 00:06:07,494 -బంగారం! -ఇది నిజం. 104 00:06:07,577 --> 00:06:09,037 కానీ నువ్వు చెప్పకూడదు. 105 00:06:09,121 --> 00:06:11,456 మా బాబుకు ఏమైంది? 106 00:06:11,540 --> 00:06:12,749 మాకు తగినవాడు కాదు. 107 00:06:12,833 --> 00:06:15,335 మాకు మీ బాబు అంటే కాస్త అసహ్యం. 108 00:06:15,418 --> 00:06:17,462 నాకు మీరంటే ఇష్టం, మీ బాబు నచ్చలేదంతే. 109 00:06:17,546 --> 00:06:18,630 మాకు బాబు నచ్చలేదు. 110 00:06:18,713 --> 00:06:20,257 మా ఇంటిలోంచి వెళ్లిపొండి! 111 00:06:20,340 --> 00:06:22,759 ఇది హాస్యాస్పదంగా ఉంది. మనం వెళ్లిపోదాం, బంగారం. 112 00:06:23,718 --> 00:06:25,011 వాళ్లకు మన బాబు నచ్చలేదు. 113 00:06:25,637 --> 00:06:26,930 అయితే అది మనమే కాదు. 114 00:06:37,607 --> 00:06:40,068 -బ్రాయన్, వీడియో తీస్తున్నావా? -అవును. 115 00:06:40,527 --> 00:06:42,779 మంచిది. జరిగేదంతా తప్పకుండా తీయాలి. 116 00:06:42,863 --> 00:06:46,616 అవును, నాన్నా. తెలివైన పని. మీరలా తిరగడం చాలా బాగుంది. 117 00:06:46,700 --> 00:06:49,953 నేను ఈ పనికిమాలిన పనిని ఎందుకు వీడియో తీయాలి? 118 00:06:50,036 --> 00:06:52,873 నీకు వేడినీటి తొట్టికి నేనెందుకు జమానతు ఇవ్వాలి? 119 00:06:52,956 --> 00:06:55,834 -కుటుంబం చేసే పని అది. -సరే. అమ్మ ఎక్కడుంది? 120 00:06:55,917 --> 00:06:59,045 ఆమె దుకాణానికి వెళ్లింది. ఇది నా బృహత్ ప్రణాళిక. 121 00:07:00,297 --> 00:07:01,214 ఆమె వచ్చేస్తోంది. 122 00:07:01,798 --> 00:07:04,676 ఏం జరుగుతోంది? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 123 00:07:05,218 --> 00:07:06,469 -గ్యాస్ లీకా? -లేదు. 124 00:07:06,553 --> 00:07:07,721 దేవుడి దయ. 125 00:07:07,804 --> 00:07:09,931 నీకు కావాల్సిన అప్పడాలు ఇదిగో. 126 00:07:10,056 --> 00:07:11,057 నాకు అవి అక్కరలేదు. 127 00:07:11,141 --> 00:07:14,394 ఏం చేస్తున్నావు? ఆ ఫోన్ కింద పెట్టు. నన్ను వీడియో తీయొద్దు. 128 00:07:14,477 --> 00:07:15,604 నాన్న తీయమన్నారు. 129 00:07:15,687 --> 00:07:16,563 అది నాకు ఇవ్వు. 130 00:07:17,439 --> 00:07:20,400 -ఇప్పుడు ఎలా ఉంది? -అమ్మా, నీ వీడియో తీసుకుంటున్నావు. 131 00:07:20,483 --> 00:07:23,028 -ఇదిగో. -ఫ్రాన్, ఇది ఆపుతావా? 132 00:07:23,111 --> 00:07:24,946 శృంగారభరితంగా ఉండాలని చూస్తున్నాను. 133 00:07:25,655 --> 00:07:28,700 ఫ్రాన్, ఈరోజు మన పెళ్లిరోజు. 134 00:07:29,784 --> 00:07:33,121 -గోర్డన్, గుర్తుంచుకున్నావు. -అవును, గుర్తుంచుకున్నాను. 135 00:07:33,205 --> 00:07:37,167 నలభై ఏళ్ల క్రితం ఈ రోజు, కొందరు మగాళ్లు తమ పెళ్లి రాత్రి చేసే పని 136 00:07:37,250 --> 00:07:39,961 -నేను చేయలేదు. -ముంగిట ఏంటా పాడు మాటలు. 137 00:07:40,045 --> 00:07:41,922 నేను దాని గురించి మాట్లాడడం లేదు. 138 00:07:42,005 --> 00:07:44,424 నేను నిన్ను గడప వరకు ఎత్తుకుని వెళ్లలేదు. 139 00:07:44,507 --> 00:07:45,425 అది నిజమే. 140 00:07:45,508 --> 00:07:47,219 ఇప్పుడు మన పాట వేయాలి. 141 00:07:54,434 --> 00:07:56,102 ఇప్పుడు ఎత్తుకునే సమయం. 142 00:07:56,645 --> 00:07:57,646 -బ్రాయన్! -హా. 143 00:07:57,729 --> 00:07:59,689 ఇప్పుడు నీ బరువెంత, ఫ్రాన్? 144 00:07:59,814 --> 00:08:01,524 గోర్డన్, ఏ మంచిది బరువు చూసుకుంటుంది. 145 00:08:01,608 --> 00:08:03,902 -సరే, ఇదిరో. రా. -సరే. 146 00:08:03,985 --> 00:08:05,362 ఇదిగో. నేను ఏం చేయాలి? 147 00:08:05,445 --> 00:08:06,905 -ఆగు. -సరే. 148 00:08:06,988 --> 00:08:08,698 నీలో చిన్న భాగం ఏది? 149 00:08:08,782 --> 00:08:10,909 అంటే, అది ఇక్కడ. 150 00:08:13,453 --> 00:08:17,415 నన్ను ఎత్తుకుని గడప దాటుతున్నాడు, మాడ్. నువ్వు నమ్మగలవా? 151 00:08:18,333 --> 00:08:19,709 -కాదు. ఇప్పుడే కాదు. -సరే. 152 00:08:19,793 --> 00:08:23,797 ఇప్పుడు పైకిలే. నువ్వు పని చేయి! 153 00:08:23,880 --> 00:08:25,465 -నేనా? -బ్రాయన్, సహాయం చేయి. 154 00:08:27,259 --> 00:08:28,385 అద్భుతంగా ఉంది. 155 00:08:29,761 --> 00:08:30,929 నేను ఇంకా బాగా చేయగలను. 156 00:08:31,012 --> 00:08:32,931 -పైకి రా. -ఏదో తేడాగా ఉంది. 157 00:08:33,014 --> 00:08:34,808 -పైకి రా! -వీలైనంతగా చేస్తాను. 158 00:08:34,891 --> 00:08:37,102 నా బలమంతా... 159 00:08:38,061 --> 00:08:39,896 -దొర్లుతున్నావా? -రికార్డ్ చేస్తాను. 160 00:08:40,355 --> 00:08:41,940 -కట్. -పైకి ఎత్తింది వచ్చిందా? 161 00:08:42,023 --> 00:08:42,899 అవును, వచ్చింది. 162 00:08:42,983 --> 00:08:45,860 -అయ్యో, రాలేదు. -బ్రాయన్! 163 00:08:54,035 --> 00:08:56,246 దేవుడా. ఈ పర్వతాన్ని ఇక్కడ ఎందుకు కట్టారు? 164 00:08:56,329 --> 00:08:58,081 మురుగు నీరు పోవడానికి కట్టావు. 165 00:08:58,164 --> 00:09:00,625 ఇది జరగదు. మనం తిరిగి వెనక్కి వెళ్లాలి. 166 00:09:00,709 --> 00:09:01,793 తాళంచెవులు ఉన్నాయా? 167 00:09:02,294 --> 00:09:03,586 అవి కారులో ఉన్నాయి. 168 00:09:03,670 --> 00:09:05,422 -గోర్డన్. -ఛ. 169 00:09:06,423 --> 00:09:10,302 కిడ్స్ ఇన్ ద హాల్ స్నేహితులు # 1239 170 00:09:10,385 --> 00:09:11,636 మైఖేల్ రెనో, నెవాడా 171 00:09:11,720 --> 00:09:14,139 హాయ్, నా పేరు మైఖేల్. నేను బాతులను సేకరిస్తాను. 172 00:09:14,681 --> 00:09:16,516 ఇక నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 173 00:09:16,599 --> 00:09:17,434 శూన్యం. 174 00:09:18,143 --> 00:09:21,938 బాతులను సేకరించాక, వాటికి శిక్షణ ఇస్తాను. నన్ను ఆపలేరు. 175 00:09:22,689 --> 00:09:24,691 నేను అవి ఏం చేయడానికి శిక్షణ ఇస్తాను? 176 00:09:25,608 --> 00:09:28,903 అది చాలా వరకు... అందరం కలిసి నిర్ణయించుకుంటాం. 177 00:09:30,322 --> 00:09:32,365 అది అయ్యాక మిమ్మల్ని ఆహ్వానిస్తానా? 178 00:09:33,950 --> 00:09:36,202 లేదు, నా దగ్గర మూడు కుర్చీలే ఉన్నాయి. 179 00:09:36,286 --> 00:09:39,581 వాటిలో బాతులకు ఎన్ని కావాలో నాకు తెలియదు. 180 00:09:39,664 --> 00:09:42,959 కిడ్స్ ఇన్ ద హాల్ స్నేహితులు నంబర్ 1239 181 00:09:43,043 --> 00:09:43,877 మైఖేల్. 182 00:09:47,630 --> 00:09:50,008 మీకు గుంపు కనిపిస్తే అనుకుంటారా, 183 00:09:50,091 --> 00:09:53,219 "ఏయ్. నాకు ఆ గుంపులో స్నేహితులు ఉండవచ్చు." 184 00:09:53,970 --> 00:09:58,558 నా చింతేమిటంటే నన్ను ప్రేమించే స్నేహితులు, 185 00:09:58,641 --> 00:10:03,188 నన్ను గౌరవించే వాళ్లు మెచ్చుకునే వాళ్లు అందులో తప్పిపోయి ఉండవచ్చు. 186 00:10:03,313 --> 00:10:07,400 నా గురించి మాట్లాడడానికి వాళ్లు మార్క్ స్నేహితుల కోసం వెతుకుతూ ఉండవచ్చు, 187 00:10:07,484 --> 00:10:10,987 వాళ్లు మార్క్ స్నేహితులు ఎందుకని. 188 00:10:15,825 --> 00:10:18,244 దయచేసి ఆగండి. నేను మార్క్ స్నేహితుడిని. 189 00:10:18,870 --> 00:10:22,749 మీరు మార్క్ స్నేహితులు కాదు. ఈ తోపులాట పిచ్చిగా ఉంది. 190 00:10:24,501 --> 00:10:27,462 మీ అందరికీ మర్యాద లేదు. మీరు ఇది ఆపితే బాగుంటుంది. 191 00:10:27,545 --> 00:10:31,883 నేను మార్క్ ఇతర స్నేహితులను వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. 192 00:10:34,886 --> 00:10:36,638 నా నుండి దూరంగా జరగండి. 193 00:10:36,721 --> 00:10:39,516 నాకు ఇంకా మార్క్, అతని స్నేహితులు కావాలి. 194 00:10:39,599 --> 00:10:40,600 మార్క్ స్నేహితులు. 195 00:10:41,309 --> 00:10:46,189 నేను మార్క్ గురించి మాట్లాడుతాను అంతే! అతను ఎంత గొప్ప వ్యక్తి అని. అయ్యో! 196 00:10:46,731 --> 00:10:48,858 ఏయ్! నన్ను నెట్టవద్దు! 197 00:10:48,942 --> 00:10:52,946 -మార్క్ స్నేహితులు. -ఆపండి. నన్ను చక్రంలా తిప్పవద్దు! 198 00:10:54,823 --> 00:10:56,074 మార్క్ స్నేహితులు. 199 00:10:56,157 --> 00:11:00,578 నాకు మార్క్‌తో కొంత సమయం కావాలి. 200 00:11:01,413 --> 00:11:02,414 మార్క్ స్నేహితులు. 201 00:11:04,791 --> 00:11:06,292 అది చాలా బాధాకరంగా ఉంది. 202 00:11:07,293 --> 00:11:11,714 కానీ అదృష్టవశాత్తు, నేను గొప్ప ఆలోచనలు వచ్చే స్నేహితుడిని. 203 00:11:11,798 --> 00:11:13,007 ఎలా అంటే... 204 00:11:13,091 --> 00:11:17,887 మార్క్ స్నేహితులందరి దగ్గర అతని జెండాలు ఉంటే ఎలా ఉంటుంది? 205 00:11:23,309 --> 00:11:24,227 మార్క్ స్నేహితులు. 206 00:11:24,310 --> 00:11:25,603 మార్క్ స్నేహితులు. 207 00:11:26,479 --> 00:11:28,690 మార్క్ స్నేహితులు నా దగ్గరకు వస్తారు. 208 00:11:29,315 --> 00:11:31,109 నా దగ్గరకు రండి, మార్క్ స్నేహితులారా. 209 00:11:32,193 --> 00:11:35,405 డాన్స్ చేసే వెధవల్లారా కిందకు దిగండి. కిందకు దిగండి! 210 00:11:35,488 --> 00:11:37,699 కిందకు దిగండి. మార్క్ మిమ్మల్ని ఓడిస్తాడు. 211 00:11:39,826 --> 00:11:40,660 ఏయ్! 212 00:11:42,078 --> 00:11:43,288 మార్క్ జెండా. 213 00:11:45,331 --> 00:11:46,666 తప్పకుండా ఇంకా ఉండాలి. 214 00:11:47,584 --> 00:11:48,710 మార్క్ జెండా. 215 00:11:49,419 --> 00:11:50,587 మార్క్ జెండా. 216 00:11:53,047 --> 00:11:54,340 మార్క్ జెండా. 217 00:11:58,303 --> 00:11:59,929 హాయ్, మార్క్ స్నేహితులారా. 218 00:12:00,013 --> 00:12:01,181 -హాయ్. -ఏయ్. 219 00:12:01,264 --> 00:12:04,809 మార్క్ గురించి నాకు నచ్చినది ఏమిటంటే అతని తండ్రి దౌత్యవేత్త. 220 00:12:04,893 --> 00:12:07,103 అవును. అతను ప్రపంచ నలుమూలలా పెరిగాడు. 221 00:12:07,187 --> 00:12:09,397 ఈ భూమండలం అంతా అతని ఇల్లే. 222 00:12:09,898 --> 00:12:12,066 ఇతను చాలా సరదాగా ఉన్నాడు. 223 00:12:12,567 --> 00:12:14,694 ఏయ్, నేను సాధారణ వ్యక్తిని. 224 00:12:14,777 --> 00:12:16,696 -సరే. -మార్క్ స్నేహితుడిని కావచ్చా? 225 00:12:17,363 --> 00:12:19,991 తప్పకుండా, కానీ నువ్వు మార్క్ జెండా తెచ్చుకోవాలి. 226 00:12:20,492 --> 00:12:21,743 నీది కొనుక్కోవచ్చా? 227 00:12:21,826 --> 00:12:23,453 ఇది అమ్మకానికి లేదు. 228 00:12:25,330 --> 00:12:27,207 కానీ అతని దగ్గర చాలా ఉన్నాయి. 229 00:12:27,832 --> 00:12:29,626 ఏయ్. నేను నీ జెండాలు కొనుక్కోవచ్చా? 230 00:12:31,336 --> 00:12:32,921 తప్పకుండా. 231 00:12:33,004 --> 00:12:35,465 -ఏయ్! -అతను మార్క్! 232 00:12:39,010 --> 00:12:41,304 మార్క్, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 233 00:12:41,387 --> 00:12:43,973 అది నాకు ఇష్టమైన విషయం. 234 00:12:46,309 --> 00:12:47,644 మాకు కూడా. 235 00:12:56,110 --> 00:12:56,945 యదార్థ గాథ ఆధారంగా 236 00:13:07,539 --> 00:13:10,959 కొత్త పథకం. నిన్ను నేలమాళిగలోని కిటికీలోంచి తీసుకెళ్తాను. 237 00:13:11,042 --> 00:13:15,088 -బ్రాయన్, కిటికీని తన్ని తెరువు. -కానీ లూయిస్ గారు ఇంట్లో ఉంటే? 238 00:13:15,171 --> 00:13:16,172 ఏం చేస్తున్నారు? 239 00:13:16,256 --> 00:13:18,967 నా భార్యను మీ కిటికీలోంచి దింపుతున్నాను. 240 00:13:19,050 --> 00:13:21,386 అది నాకు ఇబ్బందిగా ఉంటుందని అనుకుంటాను. 241 00:13:21,469 --> 00:13:24,347 ఒకవేళ ముట్టుకోకూడనిది ఏదైనా ముట్టుకుంటే? చిలిపి చోట? 242 00:13:24,430 --> 00:13:28,434 -దాని గురించి ఎందుకు చింతిస్తున్నావు? -మా చర్చిలో నాదే మంద్ర స్వరం. 243 00:13:28,518 --> 00:13:30,019 నన్ను "మీ టూ"లో చేర్చకూడదు. 244 00:13:30,103 --> 00:13:32,313 -నీది మంద్ర స్వరంలా లేదు. -నిజానికి కాదు. 245 00:13:32,397 --> 00:13:36,651 క్రైస్తవ సైనికులు ముందుకు చేస్తున్నారు కవాతు... 246 00:13:36,734 --> 00:13:39,571 నేను విన్న దాంట్లో అది చాలా మంచిది. 247 00:13:39,654 --> 00:13:41,656 -సరే, ఇది చేద్దాం. -ఇది చేద్దాం. 248 00:13:42,198 --> 00:13:43,449 -ఏంటి? -ఏదో పడిన చప్పుడు. 249 00:13:43,533 --> 00:13:45,577 -అంటే ఏంటి? -నాకు నాణేల వాసన వస్తోంది. 250 00:13:45,660 --> 00:13:49,539 గోర్డన్! నీకు గుండెపోటు వస్తోంది. నా భర్తకు గుండెపోటు వస్తోంది! 251 00:13:49,622 --> 00:13:51,541 సార్, మీరు ఆసుపత్రికి వెళ్లాలి. 252 00:13:51,624 --> 00:13:55,169 నేను చేయాల్సింది ఏమిటంటే నా భార్యను ఎత్తుకొని గడప దాటాలి! 253 00:13:55,837 --> 00:13:58,464 మంచిది. ఎలాగూ మనకు దీని కోసం డబ్బులు ఇవ్వరు. 254 00:13:58,548 --> 00:14:01,551 -అలాగే ఇది జరగడం చూడాలని అనుకుంటున్నాను. -సరే, ఫ్రాన్. 255 00:14:02,218 --> 00:14:03,052 ఊ. 256 00:14:03,553 --> 00:14:05,388 నేనిది చేయలేను. 257 00:14:05,471 --> 00:14:07,849 పరవాలేదు. నేను నిన్ను ఎత్తుకొని వెళ్తాను. 258 00:14:07,932 --> 00:14:09,267 సరేనా? నిన్నెత్తుకుంటాను. 259 00:14:09,392 --> 00:14:10,226 మంచి ఆలోచన. 260 00:14:16,608 --> 00:14:18,901 బాగానే ఉన్నావా? బాగానే కనిపిస్తున్నావు. 261 00:14:21,112 --> 00:14:23,448 ఆమెకు అనుకోకుండా హిస్టెరెక్టమీ జరిగిందేమో. 262 00:14:23,531 --> 00:14:26,075 -అది హెర్నియా. -అతనికి రెండుసార్లు గుండెపోటు. 263 00:14:26,159 --> 00:14:27,827 నా దగ్గర రెట్టింపు తీసుకోవద్దు. 264 00:14:27,910 --> 00:14:29,078 నాకు మీరిద్దరూ ఇష్టం. 265 00:14:29,162 --> 00:14:31,164 సార్, మీరు వెనక్కి తగ్గాలి. 266 00:14:31,247 --> 00:14:33,541 -కానీ అతనికి అమ్మ కావాలి. -నాకూ కావాలి. 267 00:14:33,625 --> 00:14:36,085 -సార్, వెనక్కి తగ్గండి. -మమ్మల్ని విడదీయవద్దు. 268 00:14:36,169 --> 00:14:37,128 అవును, చేస్తాం. 269 00:14:47,597 --> 00:14:48,640 పోలీసు శాఖ 270 00:14:48,723 --> 00:14:50,224 మధ్యాహ్నం 2:35 లిబర్టీ విలేజ్ 271 00:14:50,308 --> 00:14:53,269 -నీకు ఏమనిపిస్తోంది? -గే ప్రైడ్ పరేడ్ గురించి విన్నావా? 272 00:14:53,394 --> 00:14:54,812 అవును, విన్నాను. 273 00:14:54,979 --> 00:14:57,273 వాళ్లిక మన పోలీసులను కవాతు చేయనివ్వరు. 274 00:14:57,357 --> 00:14:59,692 అంటే మమ్మల్ని కాదు. కేవలం నిన్నే. 275 00:15:00,693 --> 00:15:03,738 -నన్నా? నన్ను ఎందుకు? -ఎందుకంటే వింతగా కవాతు చేస్తావు. 276 00:15:03,821 --> 00:15:05,573 -అలా చేయను. -అవును, చేస్తావు. 277 00:15:08,534 --> 00:15:10,328 అరె. వాళ్లను అర్థం చేసుకోవచ్చు. 278 00:15:10,411 --> 00:15:12,664 నా చేతులను ఏం చేయాలో నాకు తెలియదంతే. 279 00:15:12,747 --> 00:15:14,207 -అదే అంటున్నాను. -నువ్వు చేయి! 280 00:15:17,919 --> 00:15:20,463 -చూశావా? ఇది సులభం. -అవును, బాగా చేస్తున్నావు. 281 00:15:34,602 --> 00:15:35,978 అయితే... 282 00:15:36,062 --> 00:15:38,856 -ఇది వెళ్లాల్సిన సమయం. -కానీ నాకు మత్తెక్కలేదు. 283 00:15:38,940 --> 00:15:40,233 అది నీ కర్మ. 284 00:15:40,942 --> 00:15:42,694 -ధన్యవాదాలు, జేక్. -సరే. 285 00:15:42,777 --> 00:15:45,571 -సంతోషం. -అవును, ఇది వెళ్లే సమయం అనుకుంటాను. 286 00:15:45,655 --> 00:15:46,698 -సరే. -అవును. 287 00:15:47,281 --> 00:15:50,910 -నీకు అరటిపండ్లు ఇష్టం. -అవును, నాకు అరటిపండ్లు ఇష్టం. 288 00:15:54,956 --> 00:15:57,542 ఫిల్! ఇంకా ఇక్కడే ఉన్నావని నాకు తెలియదు. 289 00:15:58,376 --> 00:15:59,335 అంటే, జెక్. 290 00:15:59,419 --> 00:16:03,005 నిజంగా అరటి పండ్ల విషయం చర్చించకుండా వెళ్లలేకపోయాను. 291 00:16:09,929 --> 00:16:12,515 -అరటిపండ్లా? -నీకు తెలుసు, నేను పండ్లసలాడ్‌ను. 292 00:16:12,598 --> 00:16:14,475 నీ దగ్గర చాలా అరటిపండ్లు ఉన్నాయి. 293 00:16:14,559 --> 00:16:17,937 అవును, ఉన్నాయి. పండ్లసలాడ్‌లో అరటిపండ్లు వేస్తే బాగుంటుంది. 294 00:16:18,020 --> 00:16:20,481 పండ్లసలాడ్‌లో అరటిపండ్లు లేకుంటే పల్చగా ఉంటుంది. 295 00:16:20,565 --> 00:16:23,568 అవును, కానీ ఇవి వింత క్రమంలో ఉన్నాయి. అంటే... 296 00:16:23,651 --> 00:16:25,319 ఒక అరటిపండు ఇక్కడ ఉంది. 297 00:16:26,821 --> 00:16:28,114 ఒక అరటిపండు ఇక్కడ. 298 00:16:28,197 --> 00:16:30,742 ఈ అరటిపండు దాదాపుగా దానిపై ఉంది, 299 00:16:30,825 --> 00:16:32,535 అంటే అరటి పండ్ల శృంగారంలా. 300 00:16:32,618 --> 00:16:34,704 ఇది అరటిపండ్ల విచిత్ర రూపకల్పన. 301 00:16:34,787 --> 00:16:37,331 అవి షాపింగ్ బ్యాగ్‌లోంచి అలా పడ్డాయి. 302 00:16:37,415 --> 00:16:38,249 నిజమే. 303 00:16:38,791 --> 00:16:41,627 నిజమే. అవి షాపింగ్ బ్యాగ్‌లోంచి అలా పడ్డాయి. 304 00:16:41,711 --> 00:16:43,629 -అవును. -నిజమే. అది చాలా సహజం. 305 00:16:43,713 --> 00:16:47,091 ఎప్పుడూ జరిగేదే. షాపింగ్ బ్యాగ్ పడిపోవడం. నిజమే. 306 00:16:47,175 --> 00:16:50,887 లేదా ట్రఫాల్గర్ సెవెన్ అరటి దెయ్యం రాకుండా 307 00:16:50,970 --> 00:16:53,598 వాటిని సరిగ్గా తగిన స్థానంలో పెట్టావు. 308 00:16:54,056 --> 00:16:54,974 విను, ఫిల్. 309 00:16:55,224 --> 00:16:57,769 నేను పండ్లను మగ్గబెడుతున్నాను అంతే. 310 00:16:58,811 --> 00:17:00,938 నిజమే. నిజమే. 311 00:17:01,105 --> 00:17:03,357 ట్రఫాల్గర్ వ్యవస్థ అంతరమితీయ దెయ్యాలు అనే 312 00:17:03,441 --> 00:17:07,195 పుస్తకాన్ని నేను చాలా కాలంగా చదవలేదు. 313 00:17:07,278 --> 00:17:11,157 కానీ ఈరోజు దెయ్యాల రోజని నాకు గుర్తుంది. 314 00:17:11,240 --> 00:17:14,202 అంటే దెయ్యాలు చొరబడకుండా ఉండాలంటే 315 00:17:14,285 --> 00:17:16,287 అరటి పండ్లు సరైన క్రమంలో ఉండాలి. 316 00:17:16,370 --> 00:17:18,915 ఫిల్, బాగానే ఉన్నావా లేక ఎవరినైనా పిలవాలా? 317 00:17:19,040 --> 00:17:22,585 నీ తప్పు లేదు. అరటి దెయ్యం చేతిలో నలిగిపోవాలని ఎవరనుకుంటారు? 318 00:17:22,668 --> 00:17:26,130 నేను కాదు. వాస్తవం చెబుతున్నానంతే. ఉన్నదున్నట్లు చెప్పాలని. 319 00:17:27,215 --> 00:17:29,759 ఫిల్, నువ్వు చాలా మంచి వాడివని అనుకుంటాను. 320 00:17:29,842 --> 00:17:32,136 కానీ నువ్వు వెళ్లిపోతే బాగుంటుంది. 321 00:17:32,261 --> 00:17:34,347 అలాగే. అర్థం చేసుకుంటాను. ఆలస్యమైంది. 322 00:17:35,097 --> 00:17:36,474 తలుపు అక్కడ ఉంది. 323 00:17:36,557 --> 00:17:39,185 నేను వెళ్లే ముందు, కాస్త చికాకుగా ఉన్నాను. 324 00:17:39,268 --> 00:17:42,355 మీ అరటి పండు తింటే ఏమి అనుకోవు కదా? 325 00:17:42,855 --> 00:17:43,731 ఏమనుకోనులే. 326 00:17:44,482 --> 00:17:46,651 నీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఉదయం 3:00. 327 00:17:46,734 --> 00:17:50,112 నేను ఒకటి తింటే అరటిపండ్లు తెచ్చుకోవడం నీకు కష్టం కావచ్చు. 328 00:17:55,618 --> 00:17:56,744 అరటి పండు వాసన బాగుంది. 329 00:17:57,411 --> 00:17:58,788 ఇది రుచిగా ఉంటుంది. 330 00:18:00,248 --> 00:18:02,208 నేను ఒలువబోతున్నాను, జేక్. 331 00:18:02,917 --> 00:18:04,085 ఇదిగో. 332 00:18:04,877 --> 00:18:05,711 ఒలుస్తున్నాను. 333 00:18:09,423 --> 00:18:11,634 ఆపు! ఒప్పుకుంటున్నాను! 334 00:18:11,717 --> 00:18:14,136 నేను అరటిపండ్లను అలా అమర్చడానికి కారణం, 335 00:18:14,220 --> 00:18:16,556 ట్రఫాల్గర్ సెవెన్ నా ఇంటిలోకి చొరబడి 336 00:18:16,639 --> 00:18:19,267 నా అమర ఆత్మను దొంగిలించకుండా నివారించాలని. 337 00:18:19,350 --> 00:18:21,894 సరే! నువ్వు అనుకున్నది నిజమే. నీకు సంతోషమేనా? 338 00:18:22,019 --> 00:18:25,690 నాకు తెలుసు. వాస్తవం చెబుతున్నానంతే. ఉన్నదున్నట్లు చెప్పాలని. 339 00:18:25,773 --> 00:18:27,358 అయితే అరటి పండ్లు అక్కడ పెట్టు. 340 00:18:27,483 --> 00:18:28,985 -నిజమే. -త్వరగా! 341 00:18:29,068 --> 00:18:31,654 -అరటిపండు ఇక్కడ పెట్టాలా? -సమయం లేదు. 342 00:18:35,908 --> 00:18:40,872 జేక్ ఆండ్రూ, నేను నీకోసం వచ్చాను. 343 00:18:41,372 --> 00:18:45,042 అరటి దెయ్యాన్ని అనుసరించు, జేక్ ఆండ్రూ. 344 00:18:45,710 --> 00:18:48,796 ఎందుకంటే నీది తింటాను... ఇదేంటి? 345 00:18:51,841 --> 00:18:54,010 ఇది ఉచ్చులో వేసే ఏర్పాటు. 346 00:18:54,594 --> 00:18:56,387 నేను ఇది దాటి వెళ్లలేను. 347 00:18:56,470 --> 00:18:59,765 నేను విడుదలయ్యే ఏర్పాటు చేస్తే వెళ్లిపోతాను. 348 00:18:59,891 --> 00:19:02,560 విడుదల చేసే అమరిక ఎలా ఉంటుందో గుర్తు చేస్తావా? 349 00:19:02,643 --> 00:19:04,228 నీకు చెప్పలేను! 350 00:19:04,312 --> 00:19:06,606 నియమాలు ఉన్నాయి. దేవుడా. 351 00:19:06,689 --> 00:19:10,109 అరటి దెయ్యాన్ని రప్పించే ముందే అన్ని అరటి అమరికలు 352 00:19:10,192 --> 00:19:14,614 నేర్చుకుని ఉంటావని అనుకున్నాను. అసలు ఏం జరుగుతోంది? 353 00:19:14,739 --> 00:19:16,532 నాకు అన్ని నియమాలు తెలియదు. 354 00:19:17,074 --> 00:19:18,117 నాకు ఏడు తెలుసు. 355 00:19:18,200 --> 00:19:20,620 -అది సరిపోతుంది. -దేవుడా. 356 00:19:22,538 --> 00:19:23,456 కోల్‌బేర్! 357 00:19:24,165 --> 00:19:26,876 -మనకు ఇది ఏనాటికీ తెలియదు. -దీని సంగతి ఏంటి? 358 00:19:29,795 --> 00:19:33,215 మంచి పని చేశావు, మేధావి. మరొక దెయ్యాన్ని రప్పించావు. 359 00:19:33,299 --> 00:19:34,133 హాయ్. 360 00:19:35,259 --> 00:19:37,553 -కోల్‌బేర్! తర్వాత ఎవరు? -నేథన్ లేన్, 361 00:19:37,678 --> 00:19:40,765 గ్రేట్ వైట్ వే గురించి అద్భుతమైన కథలు చెబుతున్నాడు. 362 00:19:40,848 --> 00:19:44,226 జేకే. కొన్ని తప్పులు చేశానని తెలుసు. కానీ దగ్గరలో ఉన్నాం. 363 00:19:44,310 --> 00:19:45,561 చాలా దగ్గరలో ఉన్నాం. 364 00:19:45,645 --> 00:19:47,063 2 గంటలు 17 నిమిషాల తర్వాత 365 00:19:47,146 --> 00:19:48,356 దాన్ని గుర్తించాను. 366 00:19:48,439 --> 00:19:51,567 -నాకు చివరి అరటిపండు కావాలి. -దీని కోసం చూస్తున్నావా? 367 00:19:54,695 --> 00:19:56,989 అద్భుతమైన పార్టీ. ఆహ్వానానికి ధన్యవాదాలు. 368 00:19:57,073 --> 00:19:58,449 నేను ఆనందంగా గడిపాను. 369 00:20:00,493 --> 00:20:03,329 -ఫిల్? అదేం పని? -నిన్ను ఆఫీసులో కలుస్తాను, జేక్. 370 00:20:03,412 --> 00:20:05,373 నువ్వు ఎక్కడ పని చేస్తావో తెలిస్తే. 371 00:20:06,082 --> 00:20:06,916 బీరు. 372 00:20:06,999 --> 00:20:08,417 బీరు. బీరు. బీరు. 373 00:20:08,501 --> 00:20:09,460 బీరు. 374 00:20:09,585 --> 00:20:11,379 -బీరు. -బీరు. 375 00:20:11,462 --> 00:20:12,880 బీరు! 376 00:20:15,091 --> 00:20:16,175 నాకు బీరు ఇవ్వు. 377 00:20:23,808 --> 00:20:24,976 నాతోపాటు నడువు, మార్వ్. 378 00:20:25,059 --> 00:20:26,769 -నోట్‌బుక్ సమయం. -అవును, డాన్. 379 00:20:26,852 --> 00:20:29,897 అవును, ప్రత్యుత్తరం: కిడ్స్ ఇన్ ద హాల్, మార్క్ బరువు తగ్గాలి. 380 00:20:29,981 --> 00:20:31,440 అడ్డంగానా, నిలువుగానా? 381 00:20:31,524 --> 00:20:33,776 మనం అతన్ని అంతరిక్ష నౌకలో అమర్చడం లేదు. 382 00:20:33,859 --> 00:20:35,653 సరే, అయితే అడ్డంగా. 383 00:20:35,736 --> 00:20:39,573 రెండవ అంశం. ప్రతి స్కెచ్‌లో కెవిన్ తలపై సముద్రపు పాచి ఎందుకు ఉంది? 384 00:20:39,657 --> 00:20:42,368 -అది అతని జుట్టు అనుకుంటాను, డాన్. -నిజమే. 385 00:20:42,451 --> 00:20:44,453 సరే, మూడవ అంశం. 386 00:20:45,746 --> 00:20:48,624 దేవుడా. ఇక్కడ ఏం జరుగుతోంది, మార్వ్? 387 00:20:48,791 --> 00:20:51,502 మనం హాలు చివరకు వచ్చామనుకుంటాను, డాన్. 388 00:20:51,585 --> 00:20:53,254 అయితే నేను ఏం చేయాలి? 389 00:20:53,379 --> 00:20:54,380 రోరిటర్ 390 00:20:54,505 --> 00:20:56,132 ఏమనుకుంటున్నాను అంటే, మనం... 391 00:20:57,258 --> 00:20:58,384 వెనక్కి తిరగాలి. 392 00:20:58,467 --> 00:21:00,678 మార్వ్, ఇది మాట్లాడుకుంటూ నడవడం. 393 00:21:00,761 --> 00:21:03,014 ఇందులో వెనక్కి తిరగడం ఉండదు. 394 00:21:03,139 --> 00:21:05,349 ఉండదు, డాన్. అసలు ఉండదు. 395 00:21:07,393 --> 00:21:08,436 ఇది ఊరగాయ. 396 00:21:10,229 --> 00:21:13,357 ఏం జరగబోతుందో నాకు తెలుసు, డాన్. "అవును" అంటాను నేను. 397 00:21:13,441 --> 00:21:16,819 "కాదు, మార్వ్," అంటావు నువ్వు. అప్పుడు అసలైన ఊరగాయను తీస్తావు. 398 00:21:16,902 --> 00:21:18,112 మార్వ్, 399 00:21:18,195 --> 00:21:20,990 నాకంటే దూరం ఆలోచించకు. నీకు అంత తెలివి లేదు. 400 00:21:21,490 --> 00:21:23,451 లేదు, డాన్. నాకు అంత తెలివి లేదు. 401 00:21:32,460 --> 00:21:34,712 ఇది యాదృచ్ఛికం, మార్వ్. 402 00:21:34,795 --> 00:21:36,589 అవును, అవును, అవును, డాన్. 403 00:21:36,839 --> 00:21:37,673 తప్పకుండా. 404 00:21:51,062 --> 00:21:52,813 -ఫ్రాన్. -గోర్డన్? 405 00:21:52,938 --> 00:21:55,024 -ఫ్రాన్, నన్ను మన్నించు... -ఊ. 406 00:21:55,441 --> 00:21:58,694 -... నిన్ను ఎత్తుకోలేకపోయాను. -గోర్డన్! అదేదీ ముఖ్యం కాదు. 407 00:21:58,778 --> 00:22:02,073 నీకు గుండెపోటు వచ్చేంతగా నా మీద శ్రద్ధ చూపుతావనేది ముఖ్యం. 408 00:22:02,156 --> 00:22:03,491 -రెండు వచ్చాయి. -అవును. 409 00:22:04,366 --> 00:22:06,327 నాకు ఏది బాధగా ఉంటుందో తెలుసా, ఫ్రాన్నీ? 410 00:22:06,410 --> 00:22:08,454 -ఏంటి? -అది మన పెళ్లి రాత్రి 411 00:22:08,537 --> 00:22:11,874 కొన్నిసార్లు మగవాళ్లు చేసే ఆ పని నేను చేయలేదు. 412 00:22:11,957 --> 00:22:14,251 శృం-గా-రం. 413 00:22:17,505 --> 00:22:18,339 గోర్డన్. 414 00:22:19,215 --> 00:22:21,550 మన పెళ్లి రాత్రి నువ్వు శృంగారం చేయలేదు, 415 00:22:22,760 --> 00:22:23,886 నీ మోకాలు చేసింది. 416 00:22:25,429 --> 00:22:26,263 అవును. 417 00:22:26,555 --> 00:22:27,640 ఓ, అబ్బా. 418 00:22:28,641 --> 00:22:32,686 నేను 43 సంవత్సరాలుగా స్వారీ చేస్తున్నాను. 419 00:22:33,354 --> 00:22:36,232 దేవుడా, నేను దానిపై జానపద గేయం రాయాలి. 420 00:22:36,315 --> 00:22:37,900 అమ్మా. ఏదైనా మర్చిపోయానా? 421 00:22:38,692 --> 00:22:40,820 దేవుడా, అమ్మా. ఏం చేస్తున్నావు? 422 00:22:40,903 --> 00:22:43,447 -ఇక్కడ ఏం చేస్తున్నావు, దుర్మార్గుడా? -ఆపు! 423 00:23:33,289 --> 00:23:35,291 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 424 00:23:35,374 --> 00:23:37,376 క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్వరరావు వలవల