1 00:00:09,636 --> 00:00:11,054 నన్ను అలా చూడవద్దు. 2 00:00:11,138 --> 00:00:14,183 నాకు పిచ్చి లేదు. నా కళ్ళద్దాలు పోయాయి అంతే. 3 00:00:17,644 --> 00:00:20,773 పన్నులు తప్పించుకోవాలని నేను పిచ్చివాడిలా నటించడం లేదు 4 00:00:20,856 --> 00:00:24,610 నాకు పిచ్చి లేదు నా కళ్ళద్దాలు పోయాయి అంతే 5 00:00:24,693 --> 00:00:27,738 నీ కళ్ళద్దాలు పోతే పట్టించుకోను. ఇంకా ఇంటి అద్దె ఇవ్వలేదు. 6 00:00:30,240 --> 00:00:32,951 అతనికి పిచ్చి లేదు కాస్త తేడాగా ఉన్నాడు 7 00:00:33,035 --> 00:00:35,871 ఎందుకు నవ్వుతానని మీరడగవచ్చు ప్రతి నీటిగుంతను చూసి 8 00:00:35,954 --> 00:00:39,208 ఎందుకంటే అవి మీలా కనిపిస్తాయి అవి నాలా కనిపిస్తాయి 9 00:00:39,291 --> 00:00:41,585 నా ప్రతిబింబం పరిపూర్ణం 10 00:00:41,668 --> 00:00:44,963 నేను వాడి పారేసిన డైపర్లు సేకరించడం కూడా 11 00:00:45,047 --> 00:00:47,424 ఇవి వాడినవా? ఇది అపరిశుభ్రత. 12 00:00:47,508 --> 00:00:50,219 నేను బటన్లు సేకరిస్తాను, కానీ ఇది చాలా ఎక్కువ! 13 00:00:50,302 --> 00:00:51,512 బహుశ అతనికి పిచ్చేమో 14 00:00:51,595 --> 00:00:55,057 ఒక నిమిషం ఆగండి మీకు స్కూప్ ఇస్తాను 15 00:00:55,140 --> 00:00:58,519 అది మొదలైంది నేను చూడలేనప్పుడు సూప్ డబ్బాను 16 00:01:00,062 --> 00:01:01,230 హెచ్చరిక: ఇది సూప్ కాదు 17 00:01:01,313 --> 00:01:03,649 నేను, నా ప్రేయసీ సంపూర్ణ భోజనం కావాలనుకున్నాం 18 00:01:03,732 --> 00:01:06,985 కానీ నేను దాదాపుగా వండాను ఏదో పెయింట్ థిన్నర్‌ను 19 00:01:07,069 --> 00:01:09,154 పెయింట్ థిన్నర్ క్లెన్స్ అండ్ థిన్స్ 20 00:01:10,405 --> 00:01:12,407 సరే. దయచేసి ఈ వరుస చదవండి. 21 00:01:12,491 --> 00:01:13,909 నేను పిచ్చివాడిని కాదు చక్కగా ఉన్నాను నా పాస్‌పోర్ట్‌ను చంద్రునిపై ఉంచుతాను 22 00:01:13,992 --> 00:01:17,621 నేను పిచ్చివాడిని కాదు. నేను చక్కగా ఉన్నాను. 23 00:01:17,704 --> 00:01:20,916 నా పాస్‌పోర్ట్‌ను చంద్రుడిపై ఉంచుతాను. 24 00:01:20,999 --> 00:01:22,125 అలా చేయనిది ఎవరు? 25 00:01:22,835 --> 00:01:24,461 అతను పిచ్చివాడు కాదు 26 00:01:24,545 --> 00:01:27,589 అతను పిచ్చివాడు కాదు కాస్త తేడాగా ఉన్నాడంతే 27 00:01:27,673 --> 00:01:30,884 అతని గుడ్లు కాస్త మెత్తగా ఉడికాయి 28 00:01:30,968 --> 00:01:34,388 అప్పుడు నా ప్రియురాలు ప్రేమించడం మానేసింది 29 00:01:34,471 --> 00:01:37,933 అప్పుడు మొదలుపెట్టాను నేను వాడి పారేసిన డైపర్లు సేకరించడం 30 00:01:38,016 --> 00:01:39,101 కంటి పరీక్ష. 31 00:01:39,184 --> 00:01:42,396 దయతో పోలిస్తే ప్రపంచ రహస్యాలు ప్రాపంచికమైనవి. 32 00:01:42,479 --> 00:01:44,314 చివర తప్పుగా చెప్పావు. అది "చర్య." 33 00:01:44,398 --> 00:01:45,274 చర్యతో పోలిస్తే 34 00:01:46,984 --> 00:01:48,277 అద్దాలు పోగొట్టుకున్నాడు 35 00:01:48,360 --> 00:01:51,572 నా తలలో రేడియో మోగుతోంది 36 00:01:51,655 --> 00:01:54,700 అది నేను చనిపోలేదని గుర్తు చేస్తోంది 37 00:01:54,783 --> 00:01:58,287 నా ప్రపంచం గుండ్రంగా తిరుగుతోంది భవిష్యత్తు విషయానికి వస్తే 38 00:01:58,370 --> 00:02:01,957 నా మాజీ, కళ్ల డాక్టర్‌తో డేటింగ్ చేస్తోంది 39 00:02:04,001 --> 00:02:06,753 నాకు భ్రాంతి లేదు, పిచ్చి లేదు! 40 00:02:06,837 --> 00:02:09,756 నా గుండెలో బాధగా ఉంది ఒకరకంగా శిథిలమయ్యాను 41 00:02:10,757 --> 00:02:13,385 నాకు పిచ్చి లేదు నా కళ్ళద్దాలు పోయాయి అంతే 42 00:02:16,138 --> 00:02:18,390 నేను కళ్ళద్దాలు పెట్టుకునే ఉన్నానన్నారు. 43 00:02:18,473 --> 00:02:19,683 పిచ్చోడిలా ఉన్నావు. 44 00:02:19,766 --> 00:02:23,186 కానీ కళ్ళద్దాలు లేకపోవడం స్వేచ్ఛగా ఉంది 45 00:02:23,270 --> 00:02:26,857 ఇప్పుడు నాసా నన్ను అనుసరిస్తోందని అనుమానిస్తున్నాను 46 00:02:26,940 --> 00:02:28,692 అతనికి చాలా తెలుసు. 47 00:02:28,775 --> 00:02:30,694 మాకిది చంద్రుడిపై దొరికింది. 48 00:02:30,777 --> 00:02:32,571 మళ్లీ ఇలా జరగకూడదు. 49 00:02:32,654 --> 00:02:35,157 చూశారా? నాకు పిచ్చి లేదు. 50 00:02:35,991 --> 00:02:38,285 జనాలు వినాలంటే భయపడతారు అంతే. 51 00:03:45,227 --> 00:03:48,313 ద కిడ్స్ ఇన్ ద హాల్ 52 00:03:51,191 --> 00:03:53,652 హాయ్, టోరీ. ఐదు నిమిషాల్లో వస్తాను. 53 00:03:53,735 --> 00:03:55,112 సరే, రోరీ. సంతోషం. 54 00:03:55,195 --> 00:03:57,447 ఉద్యోగులు మలవిసర్జన చేసే ముందు తల కడుక్కోవాలి 55 00:04:03,328 --> 00:04:06,289 రోరీ, ఒక ప్రశ్న అడగనా? 56 00:04:06,373 --> 00:04:09,292 దయచేసి అడుగు. ఇక్కడ ప్రశ్నలు అడగవచ్చు. 57 00:04:09,376 --> 00:04:11,962 ముఖ్యంగా మాకు సమాధానాలు తెలిసినవి. 58 00:04:12,546 --> 00:04:15,090 అంటే, ఆ గుర్తు గురించి నాకు ఆసక్తిగా ఉంది. 59 00:04:15,173 --> 00:04:17,884 -"సంక్షేమంపై ఆధారపడే వారికి సేవ చేయవద్దు"? -అది కాదు. 60 00:04:17,968 --> 00:04:20,721 మంచిది, ఎందుకంటే మనం అది తొలగించాం. అది చట్టవిరుద్ధం. 61 00:04:20,804 --> 00:04:24,182 కాదు, నేను అంటున్నది ఆ సూచన గురించి, 62 00:04:24,266 --> 00:04:27,227 "ఉద్యోగులందరూ మలవిసర్జన చేసే ముందు తల కడుక్కోవాలి." 63 00:04:27,310 --> 00:04:30,480 దాని వెనుక ఉన్న తర్కం గురించి ఆసక్తిగా ఉంది. 64 00:04:30,564 --> 00:04:32,315 అది సహజం కాదా? 65 00:04:32,399 --> 00:04:35,068 ఒక విధంగా నిజమే. 66 00:04:35,152 --> 00:04:37,988 అంటే తల కడుక్కోవడం అర్థం చేసుకోగలను. 67 00:04:38,071 --> 00:04:40,365 అబ్బా, నీకు తెలుసనుకో. 68 00:04:40,449 --> 00:04:43,618 అవును, మలవిసర్జన కూడా స్పష్టంగా ఉంది. 69 00:04:43,702 --> 00:04:46,538 "ముందు" అనే పదం నాకు అర్థం కావడం లేదు. 70 00:04:47,789 --> 00:04:49,833 సరే. అది వివరిస్తాను. 71 00:04:49,916 --> 00:04:52,878 తల కడుక్కుంటే మలకణాలు తొలగిపోతాయి. 72 00:04:52,961 --> 00:04:54,963 అవును, అర్థమైంది. చెప్పు. 73 00:04:55,047 --> 00:04:57,340 అయితే మలకణాలను తొలగించాక, 74 00:04:57,424 --> 00:04:58,967 ఇది ముఖ్యం... 75 00:05:02,054 --> 00:05:05,223 మలకణాలు. 76 00:05:07,059 --> 00:05:09,936 నీకు తెలుసా, దాన్ని గట్టిగా చెబితే 77 00:05:10,020 --> 00:05:13,023 దానికి అర్థం లేదనిపిస్తోంది. 78 00:05:13,940 --> 00:05:18,070 రోరీ, మన్నించు. నిన్ను ఇబ్బంది పెట్టాను. నేను అడిగాను అన్నది మర్చిపో. 79 00:05:18,153 --> 00:05:20,363 కాదు, కాదు. నీ వల్ల నాకు ఆసక్తి కలిగింది. 80 00:05:20,447 --> 00:05:22,407 -డోరీ? -టోరీ. రోరీ. 81 00:05:22,491 --> 00:05:26,161 ఏంటా అరుపులు? నేను బాన్ జోవీ కచేరీలో ఉన్నట్లుంది. 82 00:05:26,244 --> 00:05:30,248 మన్నించు, డోరీ. టోరీ బాత్రూం సూచన గురించి అడిగాడు. 83 00:05:30,332 --> 00:05:33,168 "ఉద్యోగులు మలవిసర్జన చేసే ముందు తల కడుక్కోవాలి?" 84 00:05:33,251 --> 00:05:37,422 అంటే, అది మంచి భోజన అనుభూతి కలిగించడంలో ఒక భాగం. 85 00:05:39,424 --> 00:05:40,550 నాకు అర్థమైంది. 86 00:05:40,634 --> 00:05:44,096 నేను పనిచేసిన ఒక హోటల్లో ఉద్యోగులు చొక్కా వేసుకోకూడదు, 87 00:05:44,179 --> 00:05:46,098 ఎందుకంటే లడ్డూలు దొంగిలిస్తున్నారు. 88 00:05:46,181 --> 00:05:47,390 అయ్యయ్యో. 89 00:05:47,474 --> 00:05:50,268 వాటిని చంకలో పెట్టుకుని వెళ్ళడం మొదలుపెట్టాం. 90 00:05:50,352 --> 00:05:52,646 నీ వృత్తాంతం నిజంగా బాగుంది, 91 00:05:52,729 --> 00:05:56,608 కానీ ఈ మలవిసర్జన నియమం వల్ల 92 00:05:56,691 --> 00:05:59,945 మంచి భోజన అనుభూతి ఎలా కలుగుతుంది? 93 00:06:00,028 --> 00:06:02,572 అంటే, పిరుదులు, మానవ పిరుదులు... 94 00:06:02,656 --> 00:06:04,658 నాకు తెలియదు. నేను అంతా వివరించాలా? 95 00:06:06,493 --> 00:06:08,578 టోరీ, రోరీ, డోరీ. 96 00:06:08,662 --> 00:06:10,622 నేను "ఆ" వాడిని కావడం నాకిష్టం లేదు, 97 00:06:10,705 --> 00:06:14,000 మనం తెరిచి చాలా సేపయినా ఎవరికీ భోజనం వడ్డించలేదు. 98 00:06:15,335 --> 00:06:17,504 కోరీ, నువ్వు మళ్ళీ ఆ సూచన వివరిస్తావా? 99 00:06:17,587 --> 00:06:20,090 -ఏది? -మలవిసర్జన గురించి. 100 00:06:20,173 --> 00:06:23,343 అదా, దానికి మంచి శాస్త్రీయ వివరణ ఉంది. 101 00:06:23,426 --> 00:06:26,847 అది కష్టతరమైనది, కానీ సులభంగా అర్థమయ్యేలా చెప్పగలను. 102 00:06:26,930 --> 00:06:29,683 -బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. -సరే. 103 00:06:29,766 --> 00:06:33,937 మీరు తలకు మర్దన చేసుకుంటే, ఇది డోపమిన్‌ను విడుదల చేస్తుంది, 104 00:06:34,020 --> 00:06:38,608 అది ఆసన గ్రంథులను సడలించాలని గ్లూటియస్ కండరాలకు సూచిస్తుంది, 105 00:06:38,692 --> 00:06:41,278 దీంతో ఇది... అప్పుడు... 106 00:06:42,988 --> 00:06:44,906 దీన్ని వివరించబోయాను, 107 00:06:44,990 --> 00:06:47,951 కానీ ఇది నిజంగా నాకు తర్కానికి అందడం లేదు. 108 00:06:48,034 --> 00:06:49,703 నువ్వు దాదాపుగా చెప్పావు. 109 00:06:49,786 --> 00:06:53,623 అది ప్రభుత్వం. పనికిమాలిన ఆరోగ్య నిబంధనలు. 110 00:06:53,707 --> 00:06:56,668 పిల్లలు ఆడకూడదు, ఆసుపత్రుల్లో కోడిపందేలు నిషిద్ధం వంటి 111 00:06:56,751 --> 00:07:00,797 హాస్యాస్పదమైన చట్టాలు చేయడం అంటే ప్రభుత్వానికి ఇష్టం. 112 00:07:00,881 --> 00:07:03,967 నన్ను తప్పుగా అనుకోవద్దు. జరిమానా పడకూడదని అలా చేస్తాను. 113 00:07:04,050 --> 00:07:06,428 కానీ నాకు ఇది నచ్చాల్సిన పని లేదు. 114 00:07:08,597 --> 00:07:10,307 చెప్పినందుకు ధన్యవాదాలు, మార్టిన్. 115 00:07:12,559 --> 00:07:15,687 -వంటవాళ్లు మనతో ఎందుకు మాట్లాడుతున్నారు? -తెలియదు. 116 00:07:15,770 --> 00:07:17,731 అయితే సూటిగా అడుగుతాను. 117 00:07:17,814 --> 00:07:21,234 ఇంతకాలం మనం అనవసరంగా తల కడుక్కుంటున్నామా? 118 00:07:21,318 --> 00:07:23,278 అలాగే అనవసరంగా మలవిసర్జన చేస్తున్నామా? 119 00:07:25,155 --> 00:07:27,866 -ఓ, కేవలం తల కడుక్కోవడమే. -అవును. 120 00:07:29,034 --> 00:07:30,827 అంటే, ఇది ఘోరం. 121 00:07:30,911 --> 00:07:33,246 మరో ప్రశ్న అడగడానికి సంకోచిస్తున్నాను. 122 00:07:33,330 --> 00:07:35,123 సంకోచించకుండా అడుగు. 123 00:07:35,207 --> 00:07:37,459 అసలు ఆ సూచన ఎవరు పెట్టారు? 124 00:07:40,086 --> 00:07:43,131 దానికి ఎక్కడ సమాధానాలు దొరుకుతాయో నాకు తెలుసు. 125 00:07:43,840 --> 00:07:44,925 ఇది వివరిస్తావా? 126 00:07:47,302 --> 00:07:48,970 ఓరి దేవుడా. మీరు అది తగిలించారా? 127 00:07:49,054 --> 00:07:50,931 -అవును. -అది ఆరు నెలల క్రితం. 128 00:07:51,014 --> 00:07:52,349 ఆరు నెలలుగా తగిలించే ఉందా? 129 00:07:52,432 --> 00:07:54,517 -అవును. -ఓరి దేవుడా! 130 00:07:54,601 --> 00:07:56,561 నిజమైనది ఇది. ఓరి దేవుడా! 131 00:07:56,645 --> 00:07:58,104 ఉద్యోగులు పని మొదలు పెట్టే ముందు చేతులు కడుక్కోవాలి 132 00:07:58,188 --> 00:08:00,482 -సరే. -ఓరి దేవుడా. అది ఏప్రిల్ ఒకటవ తేదీ. 133 00:08:00,565 --> 00:08:02,234 నీకు ఫూల్స్ డే తెలియదు, కదా? 134 00:08:02,317 --> 00:08:03,985 -ఓరి దేవుడా. -నేను వెళ్తాను. 135 00:08:04,069 --> 00:08:06,321 అది నీలాంటి వాళ్ళను ఆటపట్టించే రోజు. 136 00:08:06,404 --> 00:08:09,282 ఓరి దేవుడా! నీకు ఏప్రిల్ ఫూల్స్ డే అంటే తెలియదా? 137 00:08:09,366 --> 00:08:11,743 ఏయ్, నిన్ను నా స్నేహితులకు చూపిస్తాను. 138 00:08:11,826 --> 00:08:15,622 కిడ్స్ ఇన్ ద హాల్ స్నేహితులు #774 139 00:08:15,705 --> 00:08:16,706 సాషా బోక రటోన్, ఫ్లోరిడా 140 00:08:16,790 --> 00:08:19,918 నాకు చాలా ఉత్సాహంగా ఉంది. కిడ్స్ ఇన్ ద హాల్ అంటే ఇష్టం. 141 00:08:20,001 --> 00:08:23,880 నాకు కొత్త షో కోసం ఆతృతగా ఉంది. నేను ఒక ఎపిసోడ్‌లో ఉంటానని చెప్పారు. 142 00:08:23,964 --> 00:08:26,132 వాళ్లు ఏ భాగంలో అనేది చెప్పలేదు. 143 00:08:26,216 --> 00:08:27,300 ఏంటి? 144 00:08:27,926 --> 00:08:31,346 నేను ఈ షోలో చేసేది ఈ భాగమే అంటున్నారా? 145 00:08:33,223 --> 00:08:35,767 నాకు ఆ షో ఇష్టం, కానీ ఇదా? 146 00:08:36,393 --> 00:08:39,521 కిడ్స్ ఇన్ ద హాల్ స్నేహితులు నంబర్ 774. 147 00:08:39,604 --> 00:08:40,730 సాషా. 148 00:09:22,272 --> 00:09:24,524 పోస్ట్‌మాన్ నా దగ్గరకు వచ్చి 149 00:09:25,275 --> 00:09:27,861 మన గేటు గొళ్లెం ఇరుక్కుపోవడం 150 00:09:27,944 --> 00:09:31,906 తనకు బాధగా ఉందని చెప్పాడు. 151 00:09:31,990 --> 00:09:34,784 నేను మన లాన్‌పై నిలబడి ఉండగా, 152 00:09:34,868 --> 00:09:38,455 పోస్ట్‌మాన్ మన గేట్ గొళ్ళెం గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. 153 00:09:39,706 --> 00:09:42,000 -అవును, నీకు చెప్పాలనుకున్నాను... -వద్దు. 154 00:09:42,709 --> 00:09:44,419 -...అతను... -వద్దు. 155 00:09:44,502 --> 00:09:47,756 అతను దాని గురించి నీతో మాట్లాడాలని నాతో చెప్పాడు. 156 00:09:47,839 --> 00:09:50,091 అది నాకు తెలియదనుకో, 157 00:09:50,175 --> 00:09:52,093 ఎందుకంటే నువ్వు నాకు చెప్పలేదు. 158 00:09:52,177 --> 00:09:54,220 -అవును, నేను చెప్పబోయాను... -వద్దు. 159 00:09:55,805 --> 00:09:57,640 -కానీ నేను కేవలం... -వద్దు. 160 00:09:57,724 --> 00:09:59,976 ...అతనితో నిన్ననే మాట్లాడాను. 161 00:10:00,060 --> 00:10:03,063 నేను ఒక్క మాట కూడా వినలేదు. 162 00:10:03,146 --> 00:10:05,482 నువ్వు దాని గురించి ఏం చెప్పలేదు. 163 00:10:05,565 --> 00:10:09,361 నేను మన ఇంటి ముందు లాన్‌లో నిలబడి ఉండగా 164 00:10:09,444 --> 00:10:13,448 పిచ్చి... నేను పిచ్చోడిలా 165 00:10:13,531 --> 00:10:15,158 వేధింపబడ్డాను. 166 00:10:15,241 --> 00:10:17,369 అవును, మన గేటు గొళ్లెం గురించి 167 00:10:17,452 --> 00:10:19,788 పదేపదే చెబుతూ పోస్ట్‌మాన్ నన్ను వేధించాడు. 168 00:10:19,871 --> 00:10:23,249 నీకు 24 గంటలుగా తెలిసిన విషయం గురించి. 169 00:10:23,333 --> 00:10:25,168 నీకు చెప్పాలని ప్రయత్నించాను, 170 00:10:25,251 --> 00:10:28,088 కానీ నిన్న రోజంతా నీ చేయి ఇరుక్కుపోయింది... 171 00:10:29,255 --> 00:10:30,799 పక్షుల గింజల పాత్రలో. 172 00:10:31,508 --> 00:10:33,843 ఆ బాధలో నువ్వు వినే స్థితిలో లేవు. 173 00:10:33,968 --> 00:10:37,931 నేను అతనికి చెప్పాను, "మేము అది బాగుచేయించాం. 174 00:10:38,014 --> 00:10:40,600 ''అది పాడైపోయింది అనుకుంటాను." 175 00:10:41,184 --> 00:10:44,854 నేను నవ్వబోయాను. అతను నవ్వలేదు. 176 00:10:44,938 --> 00:10:48,608 బదులుగా అతను మన అందమైన ఇంటి లాన్‌లో నిలబడి ఉన్నాడు, 177 00:10:48,691 --> 00:10:52,612 అది నేను మీ మామయ్య దగ్గర 178 00:10:52,695 --> 00:10:55,115 అప్పు చేసి కొన్నది. 179 00:10:55,198 --> 00:10:57,409 అతను నాకు ఉపన్యాసాలు ఇస్తాడా? 180 00:10:58,284 --> 00:11:00,078 ఋతువుల తీవ్ర మార్పులపై 181 00:11:00,161 --> 00:11:02,580 భూమి కదలడం, స్థానభ్రంశం చెందడంతో 182 00:11:02,664 --> 00:11:06,751 ఎలా గొళ్లెం ఇరుక్కుపోతుందో అతను నాకు ఉపన్యాసం ఇస్తున్నాడు. 183 00:11:06,835 --> 00:11:10,171 బార్బ్. భూమి కదలిక, స్థానభ్రంశం గురించి నువ్వు నాకు చెప్పలేదు. 184 00:11:10,255 --> 00:11:14,634 నేను కదిలే, స్థానభ్రంశం చెందే భూమిపై ఉన్న లాన్‌లో నిలబడి ఉన్నాను. 185 00:11:14,717 --> 00:11:16,511 వాతావరణ పిచ్చున్న పోస్ట్‌మాన్ ముందు 186 00:11:16,594 --> 00:11:19,389 మన లాన్‌పై ప్రమాదంలో ఉన్నాను. 187 00:11:25,937 --> 00:11:29,023 "నేను లేచిపోతున్నాను" అని నువ్వు రాసిన చీటి చదివాను. 188 00:11:29,107 --> 00:11:32,485 నేను నా జీవితంలో ఎన్నడూ ఇంతగా ఆశ్చర్యంలో మునిగిపోలేదు. 189 00:11:32,569 --> 00:11:34,571 నా జీవితంలో! 190 00:11:35,280 --> 00:11:39,200 నేను హాలులో నిల్చుని ప్రేమలేఖ చదవబోతున్నానని అనుకున్నాను. 191 00:11:39,284 --> 00:11:42,912 కానీ ఈ ఉత్తరంలో ఎలాంటి కారణాలు లేవు. 192 00:11:42,996 --> 00:11:47,459 బదులుగా, నా భార్య 53 ఏళ్ల లైఫ్ గార్డ్‌తో లేచిపోతోంది. 193 00:11:47,542 --> 00:11:48,793 -56. -నిజంగానా? 194 00:11:51,296 --> 00:11:53,465 -మన్నించు, చెప్పాలనుకున్నాను... -వద్దు! 195 00:11:53,548 --> 00:11:55,675 -పనిలో ఉన్నావనుకున్నాను... -వద్దు. 196 00:11:55,758 --> 00:11:58,136 ...రోజంతా. అందుకే చెప్పలేదు. 197 00:11:58,219 --> 00:11:59,929 నన్ను మన్నించు, లేదా ఏదో ఒకటి. 198 00:12:00,013 --> 00:12:03,308 ఏడు గంటలు పని చేస్తాను, ప్రతి... సర్దుకోవద్దు ...నెలలో. 199 00:12:03,391 --> 00:12:06,561 నేను ఇంటికి వచ్చాక, నేను అడిగిందల్లా... 200 00:12:06,644 --> 00:12:07,979 నన్ను వదిలి పోవడం ఆపు. 201 00:12:08,062 --> 00:12:11,566 ...సాయంత్రం, ఆ మరుసటి ఉదయం నాకు ఏకాంతం కావాలనడం. 202 00:12:13,276 --> 00:12:14,527 -సర్దేశావా? -అదీ... 203 00:12:14,611 --> 00:12:16,112 సరే మంచిది, బృంద సమావేశం. 204 00:12:18,781 --> 00:12:21,826 మంచి ఆలోచన. మనం కింది అంతస్తులో సమావేశం అవుదాం. 205 00:12:21,910 --> 00:12:26,289 నేను సంవత్సరానికి 12,680 డాలర్లు సంపాదిస్తాను. 206 00:12:26,372 --> 00:12:30,460 దాదాపుగా నా రెండో ఉద్యోగంలాగా మీ మామయ్య దగ్గర డబ్బు అడుక్కుంటాను, మనం... 207 00:12:30,543 --> 00:12:31,628 గేటు తెరవొద్దు. 208 00:12:31,711 --> 00:12:32,670 ...తిని బతకాలని. 209 00:12:33,296 --> 00:12:35,632 దాన్ని లాగి జరపాలి. 210 00:12:41,304 --> 00:12:42,138 బార్బ్. 211 00:12:43,848 --> 00:12:45,183 బార్బ్! 212 00:12:47,143 --> 00:12:48,144 బార్బ్! 213 00:12:52,857 --> 00:12:57,153 నేను అడిగిందల్లా నా భార్య ముసలి లైఫ్‌గార్డ్‌లతో పడుకోవద్దని. 214 00:12:57,237 --> 00:12:58,238 నేను... 215 00:12:59,405 --> 00:13:01,199 పిచ్చోడిలా... 216 00:13:02,450 --> 00:13:05,036 వాకిట్లో నిలుచున్నాను. 217 00:13:05,119 --> 00:13:06,829 నా అవమానాన్ని ఎవరు తొలగిస్తారు? 218 00:13:06,913 --> 00:13:08,456 నా అవమానం ఎలా పోతుంది? 219 00:13:23,263 --> 00:13:24,681 అద్భుతమైన మీసాలు, సార్. 220 00:13:27,767 --> 00:13:29,018 హలో. 221 00:13:39,904 --> 00:13:44,242 శుభదినం, సార్. మీ మీసాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పగలను. 222 00:13:44,325 --> 00:13:45,827 మీవి మీ ముఖానికి 223 00:13:45,910 --> 00:13:49,414 చాలా అందాన్నిస్తున్నాయని చెప్పగలను. 224 00:13:49,497 --> 00:13:51,040 ధన్యవాదాలు, సార్. 225 00:13:51,124 --> 00:13:52,000 జేమ్స్ సోలోవే... 226 00:13:52,750 --> 00:13:53,668 ఎస్క్వైర్. 227 00:13:54,419 --> 00:13:55,545 నా కార్డు. 228 00:14:02,468 --> 00:14:03,845 బెంజమిన్ ఫ్లాంచ్. 229 00:14:04,470 --> 00:14:07,307 పర్వతారోహణ వైద్యుడిని. నా కార్డు. 230 00:14:07,390 --> 00:14:08,683 పర్వతాలు, ఆ? 231 00:14:09,684 --> 00:14:12,562 చెప్పండి, మనం అవి ఎలా ఎక్కాలో నేర్చుకుంటామా? 232 00:14:12,645 --> 00:14:15,189 సైన్స్ ప్రతిరోజూ అభివృద్ధి చెందుతుంది, సార్. 233 00:14:15,273 --> 00:14:16,524 నాకు అది విని సంతోషమైంది. 234 00:14:18,818 --> 00:14:20,528 అవును. అంటే... 235 00:14:22,989 --> 00:14:25,408 -శుభదినం, సార్. -శుభదినం, సార్. 236 00:14:35,251 --> 00:14:37,170 -ఏంటి? -అంతరాయానికి మన్నించాలి. 237 00:14:37,253 --> 00:14:40,798 మీరు జేమ్స్ సోలోవే గారా? 238 00:14:40,882 --> 00:14:42,133 ఆ పేరుతో ఉన్నది నేనే. 239 00:14:42,216 --> 00:14:43,509 ఇది మీ కార్డా? 240 00:14:45,178 --> 00:14:46,346 అది నిజమే. 241 00:14:46,429 --> 00:14:52,393 గత రాత్రి ఒక వ్యక్తి బీక్విత్ లేన్‌లో 11 మంది వేశ్యలను దారుణంగా చంపేశాడు. 242 00:14:52,477 --> 00:14:54,646 వాళ్లను ఉల్లిపాయల్లా సన్నగా తరిగాడు. 243 00:14:54,729 --> 00:14:56,022 ఓరి నాయనో. 244 00:14:56,105 --> 00:14:58,566 అతని జేబులో మీ కార్డు దొరికింది. 245 00:14:58,650 --> 00:14:59,651 ఎలా సహాయపడగలను? 246 00:14:59,734 --> 00:15:03,196 అతను వేశ్యలను చంపే పథకం వేశాడని మీకు చెప్పాడా? 247 00:15:03,279 --> 00:15:04,447 అతను చెప్పలేదు. 248 00:15:06,157 --> 00:15:09,118 -తలుపు దగ్గర ఎవరున్నారు, బంగారం? -పోలీసులు, బంగారం. 249 00:15:09,202 --> 00:15:13,122 వేశ్యలను చంపిన వ్యక్తి దగ్గర వాళ్లకు నా కార్డు దొరికింది. 250 00:15:14,624 --> 00:15:17,126 హత్యనా? కార్డా? 251 00:15:18,252 --> 00:15:19,754 వేశ్యలా? 252 00:15:26,427 --> 00:15:27,428 నా తల. 253 00:15:29,847 --> 00:15:30,973 నేను వెళ్ళాలి. 254 00:15:31,057 --> 00:15:33,559 -శుభదినం. -శుభదినం, సార్. 255 00:15:44,570 --> 00:15:45,988 ఏమండీ, సార్? 256 00:15:46,072 --> 00:15:49,367 మీ మీసాలు ఈ సామ్రాజ్యానికి గొప్ప పేరు తెస్తాయి. 257 00:15:49,450 --> 00:15:51,828 లింటన్ ఫోబస్. 258 00:15:51,911 --> 00:15:54,330 పరాయివాదిని. నా కార్డు. 259 00:15:55,915 --> 00:15:58,126 అద్భుతమైన మనసును చదవడం! 260 00:15:59,335 --> 00:16:01,129 మీ దగ్గర చాలా కథలు ఉండాలి. 261 00:16:01,212 --> 00:16:03,214 నిజంగానే ఉన్నాయి, సార్. 262 00:16:03,297 --> 00:16:04,507 నాకు వినాలని ఉంది. 263 00:16:05,508 --> 00:16:09,303 జేమ్స్ సోలోవే, ఎస్క్వైర్. నా కార్డు, సార్. 264 00:16:10,054 --> 00:16:13,099 నా కథలు చెప్పాలని నాకు ఆసక్తిగా ఉంది, సార్. 265 00:16:13,182 --> 00:16:17,311 దురదృష్టవశాత్తు, ఈ రాత్రి పని ఉంది ఎందుకంటే మా అమ్మతో భోజనం చేయబోతున్నాను. 266 00:16:18,187 --> 00:16:23,693 తర్వాత కలుద్దాం, జేమ్స్ సోలోవే, ఎస్క్వైర్? 267 00:16:28,990 --> 00:16:31,951 నాకు కొత్త స్నేహితుడు దొరికాడా? 268 00:16:36,664 --> 00:16:41,043 నేను మూడు నెలల క్రితం మాట్లాడింది మీతోనేనా? 269 00:16:41,127 --> 00:16:44,005 -అవును, ఏదైనా పని ఉందా... -ఇది మీ కార్డేనా? 270 00:16:44,088 --> 00:16:45,214 -మళ్లీనా? -అవును. 271 00:16:45,298 --> 00:16:47,467 ఒక పిచ్చివాడి దగ్గర దొరికింది... 272 00:16:48,426 --> 00:16:51,971 అతను తన తల్లిని చంపి తిన్నాడు. 273 00:16:52,054 --> 00:16:56,559 కానీ కచ్చితంగా ఇది భయంకరమైన యాదృచ్ఛికమే. 274 00:16:56,642 --> 00:16:59,896 -బంగారం, తలుపు దగ్గర ఎవరున్నారు? -మళ్లీ పోలీసులే, బంగారం. 275 00:16:59,979 --> 00:17:01,147 పోలీసులా? 276 00:17:02,231 --> 00:17:04,400 ఇక్కడికి ఒకసారా? రెండుసార్లు వచ్చారా? 277 00:17:16,996 --> 00:17:19,165 -నేను... -చాలా ధన్యవాదాలు. 278 00:17:41,479 --> 00:17:42,480 ఆమెను పట్టుకో! 279 00:17:44,440 --> 00:17:45,775 పెద్ద పొరపాటైంది. 280 00:17:46,818 --> 00:17:49,278 ఎంత ధైర్యం. పోలీసులు వచ్చారు. 281 00:17:50,029 --> 00:17:51,405 సామాన్యంగా మూర్ఛపోతాను. 282 00:17:51,489 --> 00:17:53,741 బంగారం, నువ్వు లోపలకు వెళ్తావా... 283 00:17:53,825 --> 00:17:56,285 నాకు బాగుంది. సరే నిన్ను లైబ్రరీలో కలుస్తాను. 284 00:17:56,869 --> 00:17:58,162 -ఇది మీ... -అవును. 285 00:17:59,455 --> 00:18:01,916 ఈ కార్డు ఉన్న వ్యక్తి 286 00:18:01,999 --> 00:18:04,210 మంటలకు రుచి మరిగాడు. 287 00:18:04,293 --> 00:18:06,796 గత రాత్రి, అనాథాశ్రమాన్ని తగులబెట్టాడు. 288 00:18:07,505 --> 00:18:09,340 చిన్నారులందరినీ చంపేశాడు. 289 00:18:09,423 --> 00:18:11,008 ఈ చిన్నోడు తప్ప. 290 00:18:12,844 --> 00:18:16,806 పాపం నాకు తల్లి లేదు, 291 00:18:16,889 --> 00:18:18,432 తండ్రి లేడు, 292 00:18:18,516 --> 00:18:22,603 నాన్న సోదరులు, వాళ్ల పిల్లలు లేరు, 293 00:18:22,687 --> 00:18:24,772 అత్తలు లేరు, 294 00:18:24,856 --> 00:18:27,650 నాన్నమ్మలు, తాతలు లేరు, 295 00:18:27,733 --> 00:18:31,237 సోదర సోదరీమణులు లేరు. 296 00:18:34,323 --> 00:18:38,536 మీ కార్డులు స్వాధీనం చేసుకోమని 297 00:18:40,079 --> 00:18:42,498 మేజిస్ట్రేట్ నన్ను ఆజ్ఞాపించారు. 298 00:18:43,249 --> 00:18:44,709 నా కార్డులా? 299 00:18:59,849 --> 00:19:01,934 నా కా... నేను... 300 00:19:44,101 --> 00:19:45,186 యదార్థ గాథ ఆధారంగా 301 00:20:01,535 --> 00:20:04,413 -అందుకే అతనికి టీవీ ఇచ్చాము... -ఇంకా రిమోట్. 302 00:20:04,497 --> 00:20:05,414 అవును. 303 00:20:05,498 --> 00:20:08,584 -ఈరోజుల్లో టీవీలు రిమోట్ లేకుంటే పనిచేయవు. -అర్థమైంది. 304 00:20:08,668 --> 00:20:11,420 -ఎందుకంటే వాటికి డయళ్లు లేవు. నిజమే. -నిజమే. 305 00:20:11,504 --> 00:20:14,507 కొన్నిసార్లు వాటిపై బటన్లు ఉండవు. ఒకవేళ ఉన్నా నాకు దొరకవు. 306 00:20:14,590 --> 00:20:15,925 మనం దృష్టి పెడదామా? 307 00:20:16,008 --> 00:20:18,302 -ధన్యవాదాలు, బ్రూస్. -స్వాగతం, కెవిన్. 308 00:20:18,386 --> 00:20:20,846 అతని దగ్గర టీవీతో పాటు రిమోట్ కూడా ఉన్నా, 309 00:20:20,930 --> 00:20:25,476 అతను స్మార్ట్‌ఫోన్‌లో ఏదో చూసి... నవ్వుతున్నాడు. 310 00:20:26,185 --> 00:20:27,520 అది చాలా చిన్నగా ఉంది. 311 00:20:27,603 --> 00:20:32,733 మన దగ్గరే చదివే అద్దాలు లేకుంటే, అతను ఏం చూస్తున్నాడో మనకు తెలియదు. 312 00:20:33,901 --> 00:20:36,487 -చాలా యాదృచ్ఛికం. -అతనలా ఎందుకు అంటున్నాడు? 313 00:20:36,570 --> 00:20:37,989 స్కాట్, కెవిన్, బ్రూస్. 314 00:20:38,072 --> 00:20:39,949 మార్క్ ఏ వేషం వేస్తే అదే. 315 00:20:40,032 --> 00:20:42,785 -మళ్లీ మైగ్రేన్. -నాకు మీరంతా దొరికినందుకు సంతోషం. 316 00:20:42,868 --> 00:20:47,206 అవును, మేమంతా కలిసి చేస్తామన్న పరిశోధన చేస్తున్నాం. 317 00:20:47,289 --> 00:20:48,457 అవును, కెవిన్. 318 00:20:48,541 --> 00:20:52,211 ఏదేమైనా, నేటితరం వీక్షణ అలవాట్లపై పోల్ పూర్తి చేశాను. 319 00:20:52,294 --> 00:20:53,838 ఈ ఫలితాలు మతిపోగొడతాయి. 320 00:20:53,921 --> 00:20:56,632 -ఎంతకాలంగా పోల్ చేస్తున్నావు? -రెండు నెలలుగా. 321 00:20:56,716 --> 00:20:59,176 అందుకే నువ్వు ఈ సిరీస్ కోసం ఏమీ రాయలేదా? 322 00:20:59,260 --> 00:21:00,511 -దృష్టి పెడదామా? -దృష్టి! 323 00:21:00,594 --> 00:21:02,221 -ధన్యవాదాలు. -స్వాగతం. 324 00:21:02,304 --> 00:21:07,435 ఈ ఫలితాల ప్రకారం, ఈ తరం వాళ్ళకు ఇష్టమైనది ఉత్కంఠ ముగింపు. 325 00:21:08,352 --> 00:21:10,271 అందుకే ఈ తరం వాళ్ళను ఆకట్టుకోవడానికి 326 00:21:10,354 --> 00:21:13,774 మనం ఈ సీజన్‌ను ముగించాల్సింది... 327 00:21:13,858 --> 00:21:16,193 -ఉత్కంఠ ముగింపుతో. -అవును! 328 00:21:16,277 --> 00:21:19,196 మార్క్ ధరించిన పాత్ర గురించి మీరు ఏమంటారు? 329 00:21:19,280 --> 00:21:21,198 నాకు అయోమయంగా ఉంది. 330 00:21:22,033 --> 00:21:26,120 కామెడీ అంతా సంఘర్షణతో మొదలవుతుంది. కొన్నిసార్లు, తీవ్రమైన పరిస్థితిలో. 331 00:21:26,203 --> 00:21:29,999 అప్పుడు, ఆశ్చర్యకరంగా అది పరిష్కారం చూపాలి. 332 00:21:30,082 --> 00:21:32,793 ఇప్పుడు, ఉత్కంఠ ముగింపు చేసే పని అదే, 333 00:21:32,877 --> 00:21:34,712 సంఘర్షణ ఏర్పరచడం. 334 00:21:34,795 --> 00:21:36,964 కానీ అది పరిష్కారాన్ని బహిర్గతం చేయదు, 335 00:21:37,048 --> 00:21:41,135 అది ప్రేక్షకులకు కొండపైనుండి వేలాడుతున్నట్లుగా ఉత్కంఠ కలిగిస్తుంది. 336 00:21:41,218 --> 00:21:42,470 నాకు అర్థమైంది. 337 00:21:43,054 --> 00:21:46,766 అయితే ప్రశ్న ఏమిటంటే, మనం కమెడియన్లుగా, 338 00:21:46,849 --> 00:21:49,185 కామెడీ చట్రంలో పనిచేస్తూ, 339 00:21:49,268 --> 00:21:51,854 ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించాలి? 340 00:21:54,648 --> 00:21:56,984 మార్క్ గంభీరమైన పాత్ర చెప్పే దానికి అర్థం ఉంది. 341 00:21:57,068 --> 00:21:58,986 -అవును. మనం... -అది నాకిష్టం. 342 00:21:59,070 --> 00:22:00,404 ఇంకా ఉంది, డేవ్. 343 00:22:00,488 --> 00:22:02,907 అన్ని సెటప్‌లతో మనం ఒక స్కెచ్ రాసి, 344 00:22:02,990 --> 00:22:06,327 వచ్చే సీజన్లో, అన్ని పంచ్‌లైన్లతో ఒకటి చేస్తే ఎలా ఉంటుంది? 345 00:22:06,410 --> 00:22:09,955 అది. పని. చేస్తుంది! 346 00:22:10,039 --> 00:22:11,582 ఇక మనకు అతనితో పనిలేదు. 347 00:22:13,084 --> 00:22:14,335 నిన్ను వదిలేస్తున్నాం! 348 00:22:15,628 --> 00:22:17,129 ఓ, అది చాలా మౌలికమైనది. 349 00:22:17,213 --> 00:22:19,298 -దాని అర్థం ఏంటి? -నాకు తెలియదు. 350 00:22:19,381 --> 00:22:22,176 అంటే మనం ఆ ఉత్కంఠ ముగింపు రాయాలి. 351 00:22:22,259 --> 00:22:23,552 అది బ్రూస్‌కు వదిలేద్దాం. 352 00:22:23,636 --> 00:22:25,429 ఇది ఎనిమిదవ ఎపిసోడ్. 353 00:22:25,513 --> 00:22:28,224 -ఏంటి? ఎంత అయిపోయింది? -ఇది చివరి స్కెచ్. 354 00:22:28,307 --> 00:22:30,309 -దేవుడా! ఇది దేని గురించి? -ఇక అంతే. 355 00:22:30,392 --> 00:22:31,644 అది ప్రదర్శిస్తున్నాం. 356 00:22:31,727 --> 00:22:33,354 కానీ తగినంత సమయం లేదు. 357 00:22:33,437 --> 00:22:36,565 ఇది స్కెచ్ ముగియక ముందే మనం ఏనాటికీ అది రాయలేము. 358 00:22:36,649 --> 00:22:39,318 మార్క్ లేకుండా మనం ఇది కలిసి చేస్తే తప్ప. 359 00:22:39,401 --> 00:22:41,028 -సరే మంచిది. -రండి. 360 00:22:41,612 --> 00:22:42,655 అందరూ చేయండి. 361 00:22:43,614 --> 00:22:47,159 దేవుడా, నువ్వు ఉన్నావో లేదో, వింటున్నావో లేదో నాకు తెలియదు. 362 00:22:47,952 --> 00:22:53,374 ఒకవేళ నువ్వు ఉంటే, కిడ్స్ ఇన్ ద హాల్ ఈ ఉత్కంఠ ముగింపును పూర్తి చేసేలా చూడు. 363 00:22:54,583 --> 00:22:58,546 -మనం ఆ చెత్త పాత్రను తొలగిస్తున్నాం. -మన రెండు పాత్రలు ఉమ్మకూడదు. 364 00:22:58,629 --> 00:23:01,966 -రెండు పాత్రలూ తప్పకుండా... -మనకు టాలెంట్ లేదన్నట్టు ఉంటుంది. 365 00:23:02,049 --> 00:23:03,509 సశేషం 366 00:23:10,432 --> 00:23:12,101 ఇవెన్ని వేళ్ళు, మార్వ్? 367 00:23:12,184 --> 00:23:13,018 ఎనిమిది, డాన్. 368 00:23:13,102 --> 00:23:14,770 అయితే అన్నే ఎపిసోడ్లు, కదా? 369 00:23:14,854 --> 00:23:16,939 -అవును, డాన్. -ఓహ్, అద్భుతం. 370 00:23:17,022 --> 00:23:18,440 కిడ్స్ ఎక్కడున్నారు? 371 00:23:18,524 --> 00:23:21,610 -వాళ్లను తిరిగి సామాను గదిలో ఉంచాము. -సరే, అద్భుతం. 372 00:24:23,339 --> 00:24:25,341 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 373 00:24:25,424 --> 00:24:27,426 క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్వరరావు వలవల