1 00:00:11,428 --> 00:00:12,679 నిజం ఏంటంటే... 2 00:00:24,650 --> 00:00:28,904 షాన్. 3 00:00:31,949 --> 00:00:33,450 హే, నా వంక చూడు. 4 00:00:38,205 --> 00:00:39,706 దయచేసి ఏం చేయకు. 5 00:00:42,209 --> 00:00:43,502 హే. 6 00:01:02,521 --> 00:01:04,647 మనం ఏం చేసినా అతను బ్రతకడు. 7 00:01:04,730 --> 00:01:07,693 ఛ! నాటాలి, పదా. నాటాలి. 8 00:01:07,776 --> 00:01:09,611 -ఓహ్, ఛ. -పదండి. 9 00:01:09,695 --> 00:01:11,780 అతన్ని వదిలేయండి. రండి. 10 00:01:11,864 --> 00:01:12,906 సరే. 11 00:01:33,427 --> 00:01:37,890 వెళ్ళండి. వెళ్ళండి. నడుస్తూనే వెళ్ళండి. అడ్డు తొలగండి! 12 00:01:37,973 --> 00:01:39,099 నడుస్తూనే ఉండండి. 13 00:01:39,183 --> 00:01:40,767 -మనం ఎక్కడికి వెళ్తున్నాం? -ఇక్కడి నుండి దూరంగా. 14 00:01:40,851 --> 00:01:42,769 పదండి. పదండి. 15 00:01:46,273 --> 00:01:47,983 చివరి అవకాశం క్యాథెరిన్ నిజం చెప్పు. 16 00:01:48,066 --> 00:01:51,612 సమయం గడిచిపోతుంది నిజం చెప్పు. 17 00:01:53,071 --> 00:01:54,573 బాగా చేస్తున్నారు, మిత్రులారా. 18 00:01:54,656 --> 00:01:58,118 సరే, ఇక అందరూ మరికాస్త కష్టపడాలి. కాబట్టి... 19 00:01:58,202 --> 00:02:00,370 సమయం దాదాపుగా ముగిసింది క్యాథెరిన్ నిజం చెప్పు. 20 00:02:14,760 --> 00:02:16,762 నిజం చెప్పు. 60 నిమిషాల 00 సెకన్లు 21 00:02:25,312 --> 00:02:27,147 నిజం చెప్పు. 59 నిమిషాల 41 సెకన్లు 22 00:03:11,024 --> 00:03:12,109 ఫాల్స్ ఫ్లాగ్ అనే సిరీస్ ఆధారంగా రూపొందించబడినది 23 00:03:12,192 --> 00:03:13,735 అమిత్ కోహెన్ మరియా ఫెల్డ్ మ్యాన్ సృష్టి 24 00:03:30,085 --> 00:03:31,962 నిజం చెప్పు! 25 00:03:32,045 --> 00:03:34,548 వెళ్ళండి. టైమ్స్ స్క్వేర్ కు వెళ్ళడానికి 26 00:03:34,631 --> 00:03:36,133 అన్ని మార్గాలను మూసేశాం. 27 00:03:36,216 --> 00:03:38,594 -ఈ మార్గాన్ని మూస్తున్నాం. -స్క్వేర్ దగ్గర ఏం జరుగుతుంది? 28 00:03:38,677 --> 00:03:41,847 -న్యూమ్యాన్ కుర్రాడిని తెరపై చూపుతున్నారట. -టైమ్స్ స్క్వేర్ కి వెళ్ళడానికి 29 00:03:41,930 --> 00:03:46,185 అన్ని మార్గాలను మూసేశాం. ఇక్కడ ఎవరూ ఉండవద్దు. ఈ వీధిని మూసేస్తున్నాం. 30 00:03:47,394 --> 00:03:49,396 మనం ఈ వీధిలో ఉండకూడదు. పదండి. 31 00:03:49,479 --> 00:03:52,149 అది అతనే! నువ్వు చూడడానికి అచ్చం అతని లాగే ఉన్నావు. ఆదేష్! 32 00:03:52,232 --> 00:03:53,859 ఏం పర్లేదు. పదండి. పదండి. 33 00:03:53,942 --> 00:03:55,068 నిజం చెప్పు! 34 00:03:55,152 --> 00:03:58,155 అందరూ, త్వరగా పదండి. ఏం ప్రశ్నలు అడగొద్దు. పదండి. 35 00:03:58,238 --> 00:04:00,991 నిజం చెప్పు. 56 నిమిషాలు - 18 సెకన్లు 36 00:04:05,537 --> 00:04:06,663 వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? 37 00:04:06,747 --> 00:04:09,249 -అది తెలుసుకోవడానికే చూస్తున్నాం. -వాళ్ళు వాడిని చంపేస్తారు, కదా? 38 00:04:09,333 --> 00:04:11,126 -శ్రీమతి న్యూమ్యాన్. -వాళ్ళు అన్ని చోట్లా వీడియోని పెట్టారు. 39 00:04:12,044 --> 00:04:15,422 మేము జనం గుమిగూడకుండా టైమ్స్ స్క్వేర్ ని మోసేస్తున్నాం, కానీ నిజమే. 40 00:04:15,506 --> 00:04:18,509 వాళ్ళు లైవ్ ప్రసారాన్ని హ్యాక్ చేసి, అన్ని సైట్స్ లో అదే వీడియోని పెడుతున్నారు. 41 00:04:20,260 --> 00:04:21,261 క్యాథెరిన్? 42 00:04:22,429 --> 00:04:24,640 -మనం వెంటనే ఈ హోటల్ నుండి వెళ్లిపోవాలి. -ఎందుకు? 43 00:04:24,723 --> 00:04:27,851 ఎందుకంటే ఈ అలారం సెట్ చేసిన వారు కావాలనే దృష్టి మళ్లించడానికి అలా చేసారు. 44 00:04:28,435 --> 00:04:29,686 ఎందుకు? 45 00:04:31,146 --> 00:04:32,898 ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే మార్టిన్ కోప్ ల్యాండ్ గారిని చంపేశారు. 46 00:04:35,651 --> 00:04:37,319 మీకు ఈ విషయం చెప్తున్నందుకు చింతిస్తున్నాను. 47 00:04:44,826 --> 00:04:46,078 అతన్ని కాల్చింది ఎవరు? 48 00:04:46,787 --> 00:04:48,288 లియోని తీసుకెళ్లిన వారేనా? 49 00:04:48,372 --> 00:04:50,916 -ఇప్పుడయితే ఆ విషయం కచ్చితంగా తెలీదు. -వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? 50 00:04:50,999 --> 00:04:53,252 -మా అంచనా ప్రకారం వాళ్ళు ఇంకా... -లేదు. 51 00:04:54,086 --> 00:04:57,673 కేవలం తెలుసో, తెలీదో అని మాత్రం చెప్తే చాలు, "తెలీదు" అని చెప్పరు ఎందుకు? 52 00:04:57,756 --> 00:05:00,300 ఇక్కడ సమస్య ఏంటో తెలుస్తుందా? ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా? 53 00:05:00,384 --> 00:05:02,636 వాళ్ళను కనిపెట్టే వరకు, కచ్చితంగా కనిపెడతాం, కానీ 54 00:05:02,719 --> 00:05:05,180 -అప్పటి వరకు మీరు హోటల్ వదిలి వెళ్లిపోండి. -నేను అతన్ని చూడాలి. 55 00:05:06,056 --> 00:05:07,349 ఎవరిని? 56 00:05:07,432 --> 00:05:11,144 మార్టిన్ ని. నేను వెంటనే అతన్ని చూడాలి. 57 00:05:12,688 --> 00:05:14,690 -శ్రీమతి న్యూమ్యాన్... -లియో సురక్షితంగా వచ్చే వరకు 58 00:05:14,773 --> 00:05:18,068 నేను ఇక్కడి నుండి వెళ్లను అన్నాను కదా. నా కొడుకు సురక్షితంగా ఉన్నాడా? 59 00:05:22,072 --> 00:05:23,073 లేడు. 60 00:05:36,336 --> 00:05:38,964 నిజం చెప్పు! నిజం చెప్పు! 61 00:05:43,427 --> 00:05:45,053 అసలు ఏం జరుగుతుంది? 62 00:05:45,137 --> 00:05:46,346 నడుస్తూనే ఉందాం. 63 00:05:55,480 --> 00:05:58,192 నడవండి. మనం జనం కళ్ళలో పడకూడదు. 64 00:06:01,945 --> 00:06:02,988 ఇక నా వల్ల కాదు. 65 00:06:03,906 --> 00:06:06,783 నీ వల్ల, ఇప్పుడు మాలో ఎవరి వల్ల ఏమీ కాదు. నువ్వు అతన్ని ఎందుకు చంపావు? 66 00:06:07,367 --> 00:06:08,660 నేను ఇక్కడికి వచ్చిందే అతన్ని చంపడానికి. 67 00:06:08,744 --> 00:06:11,663 -ఎంత స్వార్థమో. మరి మా సంగతి? -నా మాట వినండి. 68 00:06:12,164 --> 00:06:14,291 నన్ను క్షమించండి, కానీ నాకు మీ కంటే మోనిక్ కోసం 69 00:06:14,374 --> 00:06:16,710 -ప్రతీకారం తీర్చుకోవడమే ముఖ్యం. -మనం నడుస్తూ ఉండాలి. 70 00:06:16,793 --> 00:06:20,214 ఇక ఇప్పుడు ఏమైనా నేను పట్టించుకోను. నేను వెళ్లి లొంగిపోతాను. 71 00:06:20,297 --> 00:06:22,966 మీ ఎవరికీ దీనితో సంబంధం లేదు అని చెప్తాను. 72 00:06:23,050 --> 00:06:25,427 దేనితో సంబంధం? కిడ్నాప్ తో నా? 73 00:06:25,511 --> 00:06:27,846 నువ్వు ఎవరినీ చంపలేదు, సరేనా? 74 00:06:29,473 --> 00:06:35,354 మనలో ఎవరం ఏమీ చేయలేదు. అది చేసింది షాన్. వాడే దోషి. 75 00:06:37,773 --> 00:06:39,107 ఇక పదండి. 76 00:06:43,028 --> 00:06:44,404 అక్కడ లిఫ్ట్ ఉంది. 77 00:06:58,335 --> 00:07:02,172 పని చెయ్. ఈ బటన్ లలో ఏదోకటి పని చేయాలి. 78 00:07:02,256 --> 00:07:03,298 ఛ. 79 00:07:04,550 --> 00:07:05,592 ఏంటి? 80 00:07:06,093 --> 00:07:08,428 నేను తుపాకిని ఆ రూమ్ లోనే వదిలేసా. 81 00:07:16,937 --> 00:07:18,105 దాన్ని ఎక్కడి నుండి తెచ్చావు? 82 00:07:19,314 --> 00:07:20,941 మోనిక్ స్నేహితురాలి నుంచి. 83 00:07:21,024 --> 00:07:22,943 -ఆహ్, ఛ. -బాగా షూట్ చేసావు. 84 00:07:24,736 --> 00:07:26,280 అయితే అక్కడికే వెళ్లాలేమో. 85 00:07:27,114 --> 00:07:28,448 నేను అతని తలకి గురి పెట్టాను. 86 00:07:35,080 --> 00:07:37,583 ఆమెను పోనివ్వండి, కానీ ఒక కన్నేసి ఉంచండి. 87 00:08:04,318 --> 00:08:06,403 మిమ్మల్ని ఒకరు చంపాలని చూస్తున్నారు అన్నారు కదా? 88 00:08:08,030 --> 00:08:09,573 నేను ఏం తప్పు చేయలేదు. 89 00:08:09,656 --> 00:08:10,949 లేదు, ప్రొఫెసర్ క్రెస్వెల్ గారు. 90 00:08:11,033 --> 00:08:14,161 మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడమో, నిందించడమో చేయడం లేదు అండి. 91 00:08:14,244 --> 00:08:16,997 -మాకు మీ సహకారం కావాలి. -నాకు రక్షణ కల్పించండి. 92 00:08:17,080 --> 00:08:18,415 ఎవరి నుండి? 93 00:08:21,126 --> 00:08:27,549 నేను ఒక ఇంట్లోనే ఎప్పటి నుండో ఉంటున్నాను. గత 25 ఏళ్లలో ఎక్కడికీ పోలేదు. 94 00:08:28,217 --> 00:08:32,054 ఎవరినీ చూడలేదు, కానీ ఎవరో వచ్చినట్టు మాటలు విన్నాను. 95 00:08:33,554 --> 00:08:39,436 ఇంటి బయట. ఈ వారం, మంగళవారం. లేదా బహుశా బుధవారం అనుకుంట. 96 00:08:41,145 --> 00:08:43,398 -ఇవాళ ఏం రోజు? -మాకు ఎక్కువ సమయం లేదు. 97 00:08:43,482 --> 00:08:45,526 లియో న్యూమ్యాన్ కిడ్నాపర్లు మీ ఫొటోను ఎందుకు చూపించారు? 98 00:08:48,612 --> 00:08:50,405 అసలు మీకు లియో న్యూమ్యాన్ అంటే ఎవరో తెలుసా? 99 00:08:54,034 --> 00:08:55,369 వాళ్ళు వస్తారని నేను ఊహించాను. 100 00:09:09,633 --> 00:09:11,093 ఎవరు "వాళ్ళు"? 101 00:09:11,176 --> 00:09:13,345 వాళ్ళు ఆధారాలన్నిటినీ పాతిపెట్టేశారు. 102 00:09:14,888 --> 00:09:19,977 నేను ప్రచురించాలి అనుకున్నవి. నేను చేయగలిగినది అంతా చేశాను. నిజంగా. 103 00:09:20,477 --> 00:09:25,732 కానీ అప్పుడే ఇదంతా మొదలైంది. 104 00:09:27,693 --> 00:09:31,947 పుకారు, పుకారు, పుకారు. పుకార్లు బయలుదేరాయి. 105 00:09:32,030 --> 00:09:35,325 దేని గురించి? విద్యార్థులతో మీకున్న సంబంధాల గురించా? 106 00:09:41,081 --> 00:09:42,708 పదండి. 107 00:09:44,918 --> 00:09:46,879 ప్రజలు ఆ పుకార్లను నిజంగానే నమ్మారా? 108 00:09:47,379 --> 00:09:53,385 ప్రజలా? అవును. కానీ ప్రజలతో ఆగలేదు. 109 00:09:53,969 --> 00:09:59,933 మేము ప్రేమించుకున్నప్పుడు, దెబోరా... నాకంటే చాలా చిన్నది. 110 00:10:01,226 --> 00:10:02,561 ఇరవై ఏండ్లు చిన్నది. 111 00:10:02,644 --> 00:10:05,230 ఆమె 18 ఏండ్ల వయసులో కూడా... 112 00:10:06,690 --> 00:10:08,525 నేను ఆమెను తప్ప ఇంకెవరినీ ప్రేమించలేదు. 113 00:10:09,109 --> 00:10:10,485 ఆమె ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోలేకపోయిందో ఏమో, నేను... 114 00:10:10,569 --> 00:10:13,780 సరే, మీ భార్య దెబోరా కూడా ఆ పుకార్లను నమ్మింది. 115 00:10:13,864 --> 00:10:16,200 భార్య కాదు. మేము పెళ్లి చేసుకోలేదు. 116 00:10:16,783 --> 00:10:18,327 కానీ ఆమె మిమ్మల్ని వదిలేసింది కదా? 117 00:10:18,869 --> 00:10:23,290 ఆమె తిరిగి తీసుకోలేని ఎన్నో మాటలు అంది. 118 00:10:24,541 --> 00:10:25,792 వినలేని మాటలు. 119 00:10:26,293 --> 00:10:27,669 నన్ను నమ్మే ధర్యం చేయలేదు. 120 00:10:28,670 --> 00:10:31,048 దాంతో వెళ్ళిపోయింది. 121 00:10:33,258 --> 00:10:34,676 నేను వాళ్ళను మళ్ళీ ఎన్నటికీ చూడలేదు. 122 00:10:35,469 --> 00:10:36,470 -"వాళ్ళా"? -"వాళ్ళా"? 123 00:10:40,098 --> 00:11:07,334 నిజం చెప్పు! నిజం చెప్పు! 124 00:11:07,417 --> 00:11:10,337 నిజం చెప్పు. 43 నిమిషాల 32 సెకన్లు 125 00:11:10,420 --> 00:11:19,388 నిజం చెప్పు! నిజం చెప్పు! 126 00:11:21,181 --> 00:11:22,224 అయ్యబాబోయ్. 127 00:11:22,307 --> 00:11:28,146 నిజం చెప్పు! నిజం చెప్పు! 128 00:11:31,608 --> 00:11:34,111 టైమ్స్ స్క్వేర్ లో ఉన్న బిల్ బోర్డుల మీద. 129 00:11:35,988 --> 00:11:37,906 ఏ రోజయితే మన క్లయింట్స్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుల మీద కనిపిస్తారో 130 00:11:37,990 --> 00:11:42,202 ఆ రోజున మనం సాధించామని మనకు తెలుస్తుంది అన్నావు. 131 00:11:46,874 --> 00:11:49,001 కొన్ని డెస్కులు, ఒక కాఫీ మెషిన్ తో మన కంపెనీని ప్రారంభించాం. 132 00:11:52,754 --> 00:11:56,049 ఇలాంటి ప్రదేశంలో ఆఫీసు పెడితే బాగుంటుంది అనుకున్నావు. 133 00:11:57,634 --> 00:12:02,306 ఆ తర్వాతే ఈ ప్రదేశం ఎందుకు ఇంత తక్కువ అద్దెకు వచ్చిందో తెలిసింది. 134 00:12:03,348 --> 00:12:06,768 వాస్తవం మనం అనుకున్నట్టు అద్భుతంగా లేదు. 135 00:12:09,605 --> 00:12:12,816 అది... సూన్యంతో నిండి ఉంది. 136 00:12:15,027 --> 00:12:19,740 చీకటిగా... చలనం లేనిదిగా. 137 00:12:27,497 --> 00:12:28,832 ఎక్కడ ఉన్నారో అక్కడే నిలబడండి. 138 00:12:31,418 --> 00:12:34,588 లియో, కిడ్నాపర్లు ఎక్కడ? 139 00:12:36,507 --> 00:12:37,966 వాళ్ళే కిడ్నాపర్లు. 140 00:12:44,014 --> 00:12:45,015 ఇదంతా నువ్వే చేసావు. 141 00:12:48,644 --> 00:12:50,229 మనకు ఏమైంది, మార్టిన్? 142 00:12:53,065 --> 00:12:55,234 మాతో మాట్లాడు, ఎరిక్. మీకు బిడ్డ ఉందా? 143 00:13:01,365 --> 00:13:02,824 -టారా? -టారా? 144 00:13:02,908 --> 00:13:04,284 -వద్దు. -ఏం చేస్తున్నావు? 145 00:13:04,368 --> 00:13:06,119 టారా, ఆగు. టారా! 146 00:13:08,038 --> 00:13:11,041 నన్ను ఎవరూ కనుగొనలేకపోయారు. కానీ నా కూతురు కనిపెట్టింది. 147 00:13:15,629 --> 00:13:19,842 చిన్న పిల్లగా ఉన్న నాటి నుండి, తను ఎంతో మొండిది. 148 00:13:22,302 --> 00:13:24,555 -హే. -హాయ్, లియో, బాగా చేసావు. 149 00:13:24,638 --> 00:13:26,306 హాయ్, బంగారం. బాగున్నావా? 150 00:13:26,390 --> 00:13:28,308 ఒకసారి ఏమైనా చేయాలని అనుకుంటే... 151 00:13:28,392 --> 00:13:29,852 అది టారానా? 152 00:13:31,228 --> 00:13:32,354 -టిల్సన్ లేడా? -లేడు. 153 00:13:33,397 --> 00:13:34,606 నా కూతురు ఈవి. 154 00:13:39,278 --> 00:13:40,737 -హే! హే, ఆగండి! -నువ్వే ఆగు! 155 00:13:41,864 --> 00:13:43,365 -ఎవరూ కాల్చుకోకండి! -చెత్త దానా! 156 00:13:43,448 --> 00:13:45,826 -అబద్ధాల కోరు మొహం దానా! -మనమంతా అబద్ధాలు ఆడాము. 157 00:13:45,909 --> 00:13:48,203 -ఆమె నుండి దూరంగా పో! -నీ తుపాకిని దించు! 158 00:13:48,287 --> 00:13:53,083 నువ్వు నన్ను ముంచావు. మమ్మల్ని ముంచావు. నేను... కోప్ ల్యాండ్ ని చంపేలా చేశావు! 159 00:13:53,166 --> 00:13:54,418 ఏంటి? 160 00:13:54,501 --> 00:13:56,378 -అందరూ శాంతించండి. -లియో. 161 00:13:56,461 --> 00:13:59,673 -మార్టిన్... మార్టిన్ చనిపోయాడా? -ఈ విషయంలో కోప్ ల్యాండ్ హస్తం లేకపోవచ్చు 162 00:13:59,756 --> 00:14:01,842 కానీ మా కోసం మనుషులను పంపించింది అతనే. 163 00:14:01,925 --> 00:14:03,635 అతనే ఒప్పుకున్నాడు. అతని వల్లే మోనిక్ చనిపోయింది. 164 00:14:03,719 --> 00:14:05,971 లేదు, నీ వల్లే! ఇదంతా నీ వల్లే జరిగింది! 165 00:14:06,054 --> 00:14:08,932 నువ్వే కనుక ఇదంతా చేసి ఉండకపోతే, అసలు ఇదేమీ జరిగేదే కాదు. 166 00:14:09,016 --> 00:14:10,642 పాపం అమాయకురాలైన నాటాలి. 167 00:14:11,143 --> 00:14:12,936 -ఏంటి? -నిన్ను ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. 168 00:14:13,020 --> 00:14:14,188 -మీరందరినీ. -ఎందుకు? 169 00:14:14,271 --> 00:14:15,314 ఎందుకో మీకు తెలుసు. 170 00:14:15,397 --> 00:14:17,316 ఎందుకంటే మీ లాంటి వారి వల్లే కూపర్ న్యూమ్యాన్ పిఆర్ 171 00:14:17,399 --> 00:14:21,528 సంస్థ లాంటివి జీవితాలను నాశనం చేస్తున్నాయి. కాదంటారా? 172 00:14:22,529 --> 00:14:24,198 అసలు నువ్వు ఎవరివి? 173 00:14:24,281 --> 00:14:25,616 -హే. ఆగు. -లియో, ఆగు. 174 00:14:25,699 --> 00:14:27,618 అసలు ఎవరూ చావల్సిన అవసరమే లేదు. 175 00:14:27,701 --> 00:14:30,078 -ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. -తుపాకిని కిందకి దించు. 176 00:14:30,913 --> 00:14:32,039 ఈ డబ్బున్న తెల్ల పిల్లాడికి 177 00:14:32,122 --> 00:14:35,125 -అన్నీ తన కంట్రోల్ లో లేవని తెలిసిందా? -చెత్త దానా. 178 00:14:35,209 --> 00:14:37,461 -కానివ్వు, కాల్చు. -నాటాలి. 179 00:14:39,129 --> 00:14:40,297 కాల్చు. 180 00:14:40,923 --> 00:14:44,676 నీ వల్ల నాకన్నీ దూరమైపోయాయి. 181 00:14:47,888 --> 00:14:49,223 టారా? 182 00:14:50,724 --> 00:14:53,477 నువ్వు నిజంగానే... నివ్వు నిజంగానే ఇది... 183 00:14:53,560 --> 00:14:56,271 హే. హే. సరే. అలాగే. అలాగే. సరే. 184 00:14:57,731 --> 00:15:01,193 నువ్వు ఇదంతా ప్లాన్ చేసావా? మొదటి నుండి నువ్వే చేసావా? 185 00:15:01,693 --> 00:15:02,819 ఈ భాగం కాదు. 186 00:15:03,904 --> 00:15:06,073 మీరు నన్ను నమ్మినా, నమ్మకపోయినా, 187 00:15:06,156 --> 00:15:08,742 ఎన్.సి.ఏ వారు మనల్ని వదిలాక జరిగినది ఏదీ నేను ప్లాన్ చేసింది కాదు. 188 00:15:08,825 --> 00:15:11,411 మిగతా అంతటిలో మనమే స్వయంగా జోక్యం చేసుకున్నాం. 189 00:15:11,495 --> 00:15:14,081 మనం నలుగురం, సి.ఎన్.పి.ఆర్ తో మనకు ఉన్న సంబంధం, ఆ మాస్కులు, 190 00:15:14,164 --> 00:15:15,541 అన్నిటినీ మొదటి 24 గంటల్లో 191 00:15:15,624 --> 00:15:17,501 -వారి దృష్టి మళ్లించడానికి ప్లాన్ చేసాం. -అయిదుగురు. 192 00:15:18,627 --> 00:15:19,753 ఏంటి? 193 00:15:20,295 --> 00:15:22,089 ఇందులో అయిదుగురం ఇరుకున్నాం. 194 00:15:26,009 --> 00:15:27,553 వీడికి వీటంతటితో సంబంధం లేదు. 195 00:15:27,636 --> 00:15:29,513 అవును. అంటే ఇక్కడ నిర్దోషిని నేను మాత్రమే. 196 00:15:30,264 --> 00:15:32,891 -ఆగు. కానీ ఇదేమి ఇక్కడ... -నేను చెప్పా కదా... 197 00:15:32,975 --> 00:15:34,893 -ఆగు. -మా లక్ష్య సాధనకు మాకు మరో దారి లేదు. 198 00:15:34,977 --> 00:15:38,105 సరే, కానీ ఇక్కడే ఎందుకు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? 199 00:15:58,375 --> 00:16:02,296 నీ అమ్మ నుండి - 23/3 అర్ధరాత్రి వరకు తెరవకు 200 00:16:08,927 --> 00:16:12,389 దీని పిన్ నీ పుట్టినరోజు తారీఖు 201 00:16:12,472 --> 00:16:14,892 నిజం చెప్పు! నిజం చెప్పు! 202 00:16:14,975 --> 00:16:16,935 నిజం చెప్పు. 28 నిమిషాల 59 సెకన్లు 203 00:16:17,936 --> 00:16:20,522 మనం ఇక్కడే ఇలా ఉండిపోలేం. 204 00:16:20,606 --> 00:16:23,317 క్యాథెరిన్ న్యూమ్యాన్ నిజం చెప్పే వరకు ఇక్కడి నుండి ఎవరూ ఎక్కడికీ వెళ్ళేది లేదు. 205 00:16:24,151 --> 00:16:25,944 ఇంత చేస్తున్నావంటే నీకు ఆమె అస్సలు నచ్చదు అనుకుంట. 206 00:16:26,028 --> 00:16:27,279 అది ప్రేమ కూడా కావచ్చు. 207 00:16:28,238 --> 00:16:30,866 ఇది వాళ్ళ మొదటి ఆఫీసు. ఆ విషయం ఎవరికీ తెలీదు. 208 00:16:30,949 --> 00:16:33,702 ఈ విషయాన్ని వాళ్ళు తెలీకుండా చేశారు. వాళ్ళ పేరుకు తగ్గట్టుగా లేదని. 209 00:16:34,203 --> 00:16:36,038 ఈ ప్రదేశాన్ని ఆఫీసులకు అద్దెకు ఇవ్వడం కంటే ప్రకటనలకు 210 00:16:36,121 --> 00:16:40,959 ఇవ్వడం లాభదాయకం అని యజమానులు అనుకున్నారు, అందుకే ఖాళీగా ఉంది. 211 00:16:41,043 --> 00:16:43,837 సాధారణంగా ఎవరూ కావాలని ప్రపంచాన్ని నాశనం చేయాలని పూనుకోరు. 212 00:16:44,963 --> 00:16:47,007 -అలా జరిగిపోతుంది అంతే. -కానీ ఇప్పటికి ఇంకా ఆలస్యం కాలేదు. 213 00:16:47,090 --> 00:16:48,550 మార్టిన్ విషయంలో ఆలస్యం అయింది. 214 00:16:49,301 --> 00:16:51,053 మా నాన్న చనిపోయినప్పుడు, ఆయనే నా పక్కన నిలబడ్డారు. 215 00:16:51,136 --> 00:16:53,639 -మా ఇద్దరికీ అండగా నిలబడ్డారు. -దీనంతటికి బదులు, 216 00:16:53,722 --> 00:16:56,558 కాస్త మెంటల్ డాక్టర్ దగ్గరకి వెళ్లి ఉండొచ్చు కదా? నీకేం డబ్బు కొరత కాదు కదా. 217 00:16:58,435 --> 00:16:59,937 సరే. అయితే, ఒకమాట అనుకుందాం... 218 00:17:00,020 --> 00:17:02,439 మీ అమ్మగారు నువ్వు చెప్పినట్టే అంతా చేస్తుంది అనుకుందాం. 219 00:17:02,523 --> 00:17:04,775 ఆమె ఈ ప్రపంచానికి నా తండ్రి గురించి నిజం చెప్పాలి. 220 00:17:04,858 --> 00:17:08,069 ఆయన గురించి, ఆయన పని గురించి ఆమె అబద్ధాలు ప్రచారం చేసిందని. 221 00:17:08,654 --> 00:17:11,073 -క్రెస్వెల్ మీ నాన్నా? -వాడు ఎవడైనా నేను పట్టించుకోను! 222 00:17:11,156 --> 00:17:14,367 సరే, అయితే ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? 223 00:17:14,451 --> 00:17:16,743 వీడు, ఇప్పుడు వీడు ఇలా ఇంటికి పోతాడా? 224 00:17:17,788 --> 00:17:20,207 నీ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి? 225 00:17:25,712 --> 00:17:27,964 -కుదరదు. -ఏంటి? 226 00:17:28,048 --> 00:17:29,675 వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు అర్థం కావడం లేదా? 227 00:17:29,758 --> 00:17:35,138 అందరికీ మనమే మొదటి నుండి కిడ్నాపర్లము అని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. 228 00:17:35,222 --> 00:17:36,390 లేదు, అలా చేయడం లేదు. 229 00:17:36,473 --> 00:17:37,975 ఎందుకంటే ఇప్పుడు ఆ అవసరం లేదు. 230 00:17:38,058 --> 00:17:39,518 అందరు ఇప్పుడు అలాగే అనుకుంటున్నారు. 231 00:17:44,982 --> 00:17:49,152 ఇదేదో ఒక కంప్యూటర్ గేమ్ అన్నట్టు మీకు మీరే నచ్చినట్టు 232 00:17:49,236 --> 00:17:52,364 ఊహాగానాలు వేసుకొని దాన్ని వాస్తవంగా చూపడానికి కుదరదు. 233 00:17:52,447 --> 00:17:53,657 ఎందుకు కుదరదు? 234 00:17:53,740 --> 00:17:57,828 ఎన్నో దశాబ్దాలుగా ధనవంతులు, పలుకుబడి ఉన్నోళ్లు చేసేది అదే, కానీ ఎవరూ ఏం అనలేదే. 235 00:17:59,913 --> 00:18:02,249 కానీ ఇప్పుడు మనం తిరిగి పోరాడగలం. 236 00:18:04,543 --> 00:18:06,044 ఇదంతా ఎంత సులభంగా జరిగిందో చూడు. 237 00:18:07,045 --> 00:18:09,798 ప్రపంచమంతటా న్యూస్ లో ఈ విషయమే ముఖ్యాంశం. 238 00:18:11,466 --> 00:18:13,927 అందరూ ఇదే నిజం అనుకుంటున్నారు. 239 00:18:14,011 --> 00:18:17,723 ఎపుడైనా సరే, అంతా ఒకరి ఆధీనంలో ఉంటుంది. కానీ ఆ ఒక్కరు ఎవరనేది ముఖ్యం. 240 00:18:19,141 --> 00:18:20,142 వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? 241 00:18:20,225 --> 00:18:21,560 నువ్వు దిక్కులు చూడడానికి ఇది సమయం కాదు. 242 00:18:21,643 --> 00:18:25,814 ఇది నా జీవితం. నా నిజ జీవితం. నన్ను షూట్ చేస్తే నాకు రక్తం వస్తుంది. 243 00:18:25,898 --> 00:18:28,692 ఇలాగా? ఇదేమైనా మేకప్ అనుకుంటున్నారా? 244 00:18:30,277 --> 00:18:33,113 అంటే, నేను అబద్ధాలు చెప్పలేదని నేనేం అనను. 245 00:18:33,197 --> 00:18:35,699 నువ్వు కూపర్ న్యూమ్యాన్ రహస్యాలన్నిటికి యాక్సెస్ పొందావు. 246 00:18:35,782 --> 00:18:39,786 -కానీ ఏం చేయలేదు కదా. -అవును! నువ్వేం వెధవవి కాదు. 247 00:18:40,579 --> 00:18:45,167 సి.ఎన్.పి.ఆర్ గురించి నీకు మొత్తం తెలుసు, ఆ విషయాలను బయట పెట్టే అవకాశం దొరికింది. 248 00:18:45,250 --> 00:18:47,085 నీకు అసలు ఆ ఆలోచనే రాలేదు, 249 00:18:47,169 --> 00:18:49,505 ఎందుకంటే నీ మనస్సు అంతా ఉద్యోగం ఎలా సంపాదించాలనే దాని మీదనే ఉండింది. 250 00:18:49,588 --> 00:18:51,465 -నేనేం చెడ్డ వాడిని కాను. -నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు. 251 00:18:51,548 --> 00:18:56,053 టారా, నేనేంటో నీకు తెలుసు! మేము నీకు తెలుసు! మేము చెడ్డవారం కాదని నీకు తెలుసు 252 00:18:56,136 --> 00:18:59,431 -అది మంచి విషయమా, చెడ్డ విషయమా? -కానీ మనమేంటో ఎవరికీ తెలీదు. 253 00:19:01,308 --> 00:19:03,352 అసలు మనలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందా? 254 00:19:09,149 --> 00:19:12,110 హోటల్ రూమ్ నుండి నువ్వు దాన్ని తీసుకున్నానని ఎందుకు చెప్పలేదు? 255 00:19:16,657 --> 00:19:18,951 -ఏంటి? -నా తుపాకీ. 256 00:19:19,034 --> 00:19:21,787 నేను దాన్ని అక్కడే వదిలానని కూడా చెప్పా. అప్పుడు ఏం అనలేదే? 257 00:19:21,870 --> 00:19:23,413 ఎందుకంటే వాడొక పోలీసు. 258 00:19:25,290 --> 00:19:26,291 కదా, ఎడ్డీ? 259 00:19:27,668 --> 00:19:29,920 -ఎడ్డీ? -వదిలేయ్ రా. వాళ్లకు చెప్పు. 260 00:19:30,003 --> 00:19:31,296 ఏం చెప్పాలి? 261 00:19:31,922 --> 00:19:33,799 వీడిని ఏర్పాటు చేసింది మీ అమ్మే. 262 00:19:33,882 --> 00:19:35,676 ఏం పర్లేదు, ఎడ్డీ. వాళ్లకు చెప్పొచ్చు. 263 00:19:39,263 --> 00:19:40,430 నన్ను క్షమించు, మిత్రమా. 264 00:19:43,308 --> 00:19:46,186 -నువ్వు అబద్ధం చెప్పావు. నువ్వు... -ఆదేష్, వద్దు. 265 00:19:50,399 --> 00:19:51,441 నీకెలా తెలిసింది? 266 00:19:51,525 --> 00:19:53,360 -మాకు తెలీదు. -ఖచ్చితంగా తెలీదు. 267 00:19:53,443 --> 00:19:55,445 కానీ నీ వల్ల కాకపోతే, ఇక్కడికి వచ్చి ఉండేవారమే కాదు, అవునా? 268 00:19:58,073 --> 00:20:01,076 ప్లీజ్. ఆమె నీతో ఏమని చెప్పింది? 269 00:20:03,036 --> 00:20:04,204 ఎరిక్. 270 00:20:07,583 --> 00:20:09,209 నేను ఆమెను పోగొట్టుకున్నానేమో అనుకున్నా. 271 00:20:10,419 --> 00:20:11,628 ఇలా వినండి, సార్. 272 00:20:12,504 --> 00:20:16,592 మీ అమ్మాయి ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో చిక్కుకుంది, సరేనా? 273 00:20:16,675 --> 00:20:18,302 బయట పడలేని సమస్యలో ఇరుక్కుంది. 274 00:20:18,385 --> 00:20:21,013 -ప్రాణాలతో బయట పడకపోవచ్చు. -కానీ మీరు తనకు సహాయం చేయగలరు. 275 00:20:29,021 --> 00:20:31,190 ఒక బిడ్డని కోల్పోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎరిక్. 276 00:20:35,360 --> 00:20:36,695 నేను మిలటరీలో పని చేసి వచ్చాను. 277 00:20:38,030 --> 00:20:39,531 అలాగే నా కొడుకు... 278 00:20:41,241 --> 00:20:44,703 వాడు కూడా నా అడుగు జాడల్లోనే నడవాలని కోరుకున్నాడు. అనుకున్నట్టే నడిచాడు కూడా. 279 00:20:47,539 --> 00:20:49,124 చాలా గర్వపడ్డాడు, తెలుసా? 280 00:20:53,003 --> 00:20:55,964 మీరు ఈవి గురించి మాట్లాడినప్పుడు అలాంటి గర్వాన్ని మీ మోహంలో చూసాను. 281 00:20:56,048 --> 00:20:58,800 వాడు తన కూతురు గురించి మాట్లాడినప్పుడు వాడి మొహం ఎలా ఉంటుందో అలాగే. 282 00:21:04,932 --> 00:21:06,642 నా కొడుకు హత్య చేయబడ్డాడు, ఎరిక్. 283 00:21:08,852 --> 00:21:10,604 నేను వాడిని మళ్ళీ ఎన్నటికీ చూడలేను. 284 00:21:13,482 --> 00:21:17,402 ఇన్నేళ్లు మీరు మీ కూతురికి దూరంగా ఉన్నా, కనీసం మీరు ఆశతో ఉన్నారు. 285 00:21:19,154 --> 00:21:21,406 తాను ఎప్పటికైనా మీ జీవితంలోకి తిరిగి వస్తుందనే ఆశ. 286 00:21:24,326 --> 00:21:26,495 ఒకసారి గనుక ఆ ఆశను పోగొట్టుకుంటే... 287 00:21:28,914 --> 00:21:30,832 అప్పుడు మీకు ఫొటోలే మిగులుతాయి... 288 00:21:37,130 --> 00:21:38,131 మాకు సహాయం చేయండి. 289 00:21:44,680 --> 00:21:45,764 డైసీ. 290 00:21:50,686 --> 00:21:53,272 నేను చివరికి నీకొక ఫోన్ కొన్నాను. 291 00:21:54,064 --> 00:21:56,650 నువ్వు ఈ వీడియో చూసే సరికి, అంతా జరిగిపోయి ఉంటుంది. 292 00:21:56,733 --> 00:21:59,444 లేదా, నేను చెప్పినట్టు నువ్వు మాట వినకుండా ముందే ఫోన్ తీస్తే, 293 00:21:59,528 --> 00:22:01,113 ఇంకా ఏం జరిగి ఉండకపోవచ్చు. 294 00:22:02,281 --> 00:22:07,953 ఏమైనా కానీ, నువ్వు నా గురించి చాలా వార్తలు వింటావు. 295 00:22:09,329 --> 00:22:14,001 నేను గనుక అప్పటికి నీ దగ్గరకు రాలేకపోతే, నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా, 296 00:22:14,501 --> 00:22:16,211 అప్పుడు నువ్వు నీకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. 297 00:22:17,379 --> 00:22:20,507 నా కన్న తండ్రి ఎవరో నాకు తెలీదు అని నీకు చెప్పాను. 298 00:22:21,091 --> 00:22:22,509 కానీ అది నిజం కాదు. 299 00:22:24,386 --> 00:22:25,846 నేను ఆ విషయం తెలుసుకోవాలని ఎంతోకాలం చూసా. 300 00:22:25,929 --> 00:22:30,601 అమ్మమ్మ చనిపోయాక, నేను సరిగ్గా వెతకగలనేమో అనుకున్నాను. 301 00:22:31,685 --> 00:22:32,936 కొంత కాలం పట్టింది, 302 00:22:34,229 --> 00:22:35,564 కానీ మొత్తానికి... 303 00:22:38,025 --> 00:22:39,318 నేను ఆయన్ని కనిపెట్టాను. 304 00:22:39,902 --> 00:22:42,738 మీ తాతయ్య పేరు ఎరిక్ క్రెస్వెల్. 305 00:22:43,363 --> 00:22:46,158 దేవుడా, డైసీ, ఆయన్ని కలిస్తే నువ్వు చాలా ఇష్టపడతావు. 306 00:22:47,784 --> 00:22:53,832 ఆయన కూడా ఎవరు ఏం చెప్పినా వినే రకం కాదు. నీలాగే చాలా తెలివైన వక్తి. 307 00:22:54,333 --> 00:22:57,044 ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీలలో ఒకటి ప్రజలకు తెలీకూడదు అనుకున్న 308 00:22:57,127 --> 00:22:58,795 ఒక విషయానికి ఆధారాలను ఆయన కనిపెట్టాడు. 309 00:22:59,338 --> 00:23:01,882 అందుకని వాళ్ళ పీఆర్ ఏజెన్సీ ఆయనపై బురద జల్లింది. 310 00:23:02,424 --> 00:23:04,927 ఆయన పేరును, జీవితాన్ని నాశనం చేసేసారు. 311 00:23:05,427 --> 00:23:06,637 ఆయన జీవితం మాత్రమే కాదు, 312 00:23:07,304 --> 00:23:11,099 వాళ్ళ అబద్ధాలు, చేసిన దారుణాల ప్రభావం ఎంతో మందిపై పడింది. 313 00:23:11,183 --> 00:23:13,018 ఎన్నో తరాలు నడిచింది. 314 00:23:14,770 --> 00:23:16,855 నా చిన్నప్పుడు మీ అమ్మమ్మ ఆయన దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చేసింది 315 00:23:16,939 --> 00:23:22,277 ఎందుకంటే నా తండ్రి చేసిన పనుల వల్ల నాపై ఎలాంటి ప్రభావం పడుతుందో అని భయపడింది. 316 00:23:23,320 --> 00:23:25,030 ఆయన చేసాడు అని అందరూ అనుకున్న పనులు. 317 00:23:26,490 --> 00:23:29,576 నేను అది అర్థం చేసుకోగలను. అందుకు ఆమెను నేను నిందించను, 318 00:23:30,244 --> 00:23:31,954 కానీ ఆమె తప్పు చేసింది అని నా ఉద్దేశం. 319 00:23:33,330 --> 00:23:38,085 తల్లితండ్రులు ఏం చేసినా, పిల్లలపై ప్రభావం తప్పకుండా పడుతుంది. 320 00:23:38,168 --> 00:23:39,336 పడి తీరాలి. 321 00:23:39,419 --> 00:23:40,671 లైవ్ లో ప్రసారం అవుతున్న కిడ్నాప్ ప్రపంచమంతా ప్రసారం 322 00:23:40,754 --> 00:23:43,757 ...ఈ రాత్రి "నిజం చెప్పు" అని నినాదాలు చేస్తున్నవారిలో చాలా మంది యువకులే. 323 00:23:43,841 --> 00:23:44,842 ఏం జరిగినా సరే, 324 00:23:44,925 --> 00:23:48,178 తమ స్వరాన్ని వినిపించాలని దృఢ నిశ్చయం ఈ తరంలో కనిపిస్తుంది. 325 00:23:48,262 --> 00:23:51,014 "మేము కార్యాలను వేరుగా చేస్తాము" అంటున్నారు. 326 00:23:51,098 --> 00:23:53,642 నీకంటే పెద్ద వయసు లేని ఒకరి నుండి 327 00:23:53,725 --> 00:23:55,561 అబద్ధాన్ని తిప్పి కొట్టడానికి అది సరిపోదని తెలుసుకున్నాను. 328 00:23:57,688 --> 00:24:01,275 ఏదో సోషల్ మీడియాలో తెలివిగా కామెంట్ రాసి ఊరుకుంటే మార్పు రాదు. 329 00:24:01,358 --> 00:24:02,359 అప్పటికీ చాలా ఆలస్యం అయి ఉంటుంది. 330 00:24:03,360 --> 00:24:07,197 క్యాథెరిన్ న్యూమ్యాన్ లాంటి మనుషులు తాము చేసిన దానికి అనుభవించాల్సిన సమయం వచ్చింది. 331 00:24:10,868 --> 00:24:15,038 అలాగే మంచి విషయాలకు వస్తే, నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 332 00:24:15,122 --> 00:24:19,960 ఇక నుండి, నా కొడుకు, లియోని కూపర్ న్యూమ్యాన్ ఛారిటబుల్ ఫౌండషన్ కి 333 00:24:20,043 --> 00:24:24,381 ప్రెసిడెంట్ గా నియమిస్తున్నందుకు నేను ఇవాళ చాలా గర్వ పడుతున్నాను. 334 00:24:24,464 --> 00:24:25,966 నేటి నుండే వాడు బాధ్యతలు స్వీకరిస్తాడు. 335 00:24:26,049 --> 00:24:27,092 ధన్యవాదాలు. 336 00:24:28,260 --> 00:24:29,636 స్టేజి మీదకి రా, బంగారం. 337 00:24:30,596 --> 00:24:33,932 భవిష్యత్తు విషయమై నేను ఎంతో గర్వపడుతూ, ఆసక్తిగా ఉన్నానని చెప్తున్నాను. 338 00:24:34,016 --> 00:24:40,731 అత్యుత్తమమైన వారి నుండి పని నేర్చుకున్నా, కానీ ఇకపై నా విధానంలోనే నడిపిస్తాను. 339 00:24:42,900 --> 00:24:45,152 ...చెప్తున్నాను. పరిశ్రమలో అత్యుత్తమమైన వారి నుండి పని నేర్చుకున్నా, 340 00:24:45,235 --> 00:24:49,823 కానీ ఇకపై నా విధానంలోనే నడిపిస్తాను. 341 00:24:50,449 --> 00:24:51,450 ధన్యవాదాలు! 342 00:24:52,534 --> 00:24:53,994 ధన్యవాదాలు. 343 00:24:54,995 --> 00:24:57,706 బ్రేకింగ్ న్యూస్ లియో న్యూమ్యాన్ కి ఉన్న సమయం గడిచిపోతుంది మరొక 16 నిమిషాలే 344 00:24:59,541 --> 00:25:01,543 మార్టిన్ కోప్ ల్యాండ్ మొబైల్ 345 00:25:04,505 --> 00:25:09,593 కానీ అన్నిటికంటే ముఖ్యంగా, నా డైసీ డ్యూక్, 346 00:25:10,677 --> 00:25:13,055 అన్నిటికంటే ముఖ్యంగా, 347 00:25:13,138 --> 00:25:17,309 నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుసుకో తల్లి. 348 00:25:24,483 --> 00:25:26,652 నిద్ర లేపినందుకు క్షమించు, బంగారం. లేట్ అయిందని తెలుసు, 349 00:25:26,735 --> 00:25:29,655 కానీ కొంతమంది ఫోన్ చేసారు. అమ్మ గురించి. 350 00:25:31,031 --> 00:25:34,868 లేదు, భయపడకు. ఏం పర్లేదు. ఏం పర్లేదు. 351 00:25:37,955 --> 00:25:40,290 -నేను తనతోనే ఉన్నాను. -మీకు తెలియకుండా 352 00:25:40,374 --> 00:25:43,210 టారా ఆమెతో మాట్లాడే అవకాశం ఉందా? ఈమెయిల్ లేదా మరే విధంగానైనా? 353 00:25:44,253 --> 00:25:46,672 అమ్మ నీతో ఈ మధ్య ఏమైనా మాట్లాడిందా? 354 00:25:49,591 --> 00:25:50,843 లేదు. 355 00:25:50,926 --> 00:25:52,761 ఆమె దగ్గర ఫోన్ లేదని మీరు కచ్చితంగా చెప్పగలరా? 356 00:25:52,845 --> 00:25:54,888 చెప్పగలను. ఆహ్, చూడు, 357 00:25:54,972 --> 00:25:57,850 అతను ఆమెతో ఏమని చెప్పాడో మీరు మరి కాస్త వివరంగా చెప్పగలరా? 358 00:25:57,933 --> 00:26:00,853 అంతా స్పష్టం అవుతుందని, లేదంటే డైసీ ఆయనకు చెప్పగలదని 359 00:26:00,936 --> 00:26:03,313 టారా చెప్పిందని చెప్పాడు. 360 00:26:05,107 --> 00:26:08,443 నిజం చెప్పడం చాలా ముఖ్యం అని నీకు తెలుసు, అవునా, బంగారం? 361 00:26:08,986 --> 00:26:11,530 అమ్మ తన అసలు తండ్రిని కలవడం గురించి నీతో ఏమైనా చెప్పిందా? 362 00:26:13,031 --> 00:26:15,325 -లేదు. -లేదు. 363 00:26:15,409 --> 00:26:17,995 ఆమె న్యూ యార్క్ ట్రిప్ విషయంలో ప్రత్యేకమైన విషయం ఏమైనా ఉండిందా? 364 00:26:19,037 --> 00:26:21,373 అమ్మ న్యూ యార్క్ ట్రిప్ గురించి ఏమైనా చెప్పిందా? 365 00:26:21,456 --> 00:26:24,918 కాస్త తేడాగా అనిపించేలా ఆమె చెప్పిన విషయాలలో ఏమైనా ఉందా? 366 00:26:27,921 --> 00:26:29,756 న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ 367 00:26:30,841 --> 00:26:32,509 ఈ విషయమై ఆమె ఏమంది? 368 00:26:33,927 --> 00:26:37,431 ఏమీ అనలేదు. నూతన ఏడాది కౌంట్ డౌన్ గురించి చెప్పింది అంతే. 369 00:26:37,514 --> 00:26:41,018 -ఏంటి? -ఇది... ఇది ఒక స్నో గ్లొబ్. 370 00:26:41,768 --> 00:26:43,187 ఆమె దీన్ని డైసీ కోసం తీసుకొచ్చింది. 371 00:26:43,270 --> 00:26:46,356 టైమ్స్ స్క్వేర్ అని ఉంది. వాళ్ళు సమయాన్ని లెక్కిస్తున్న బిల్డింగ్. 372 00:26:46,940 --> 00:26:48,150 నంబర్ వన్, టైమ్స్ స్క్వేర్. 373 00:26:56,116 --> 00:26:57,951 మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి, దయచేసి వెళ్ళండి. 374 00:26:59,453 --> 00:27:01,288 అందరూ వెళ్లిపోండి. గదిని ఖాళీ చేయండి. 375 00:27:02,331 --> 00:27:03,749 ధన్యవాదాలు. 376 00:27:17,596 --> 00:27:18,597 ఏమైనా అయ్యిందా? 377 00:27:18,680 --> 00:27:21,350 లేదు, కానీ ఆ సైరెన్లు ఇంకా గట్టిగా మోగుతున్నాయి. 378 00:27:21,433 --> 00:27:23,018 ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది... 379 00:27:23,644 --> 00:27:26,939 -ఛ. స్క్రీన్ లో ఏముందో చూడు! -బ్యాకప్ కరెంట్ వచ్చింది. 380 00:27:27,606 --> 00:27:28,774 ఓహ్, దేవుడా! 381 00:27:36,240 --> 00:27:37,574 తుపాకిని కింద పడేయ్. 382 00:27:50,796 --> 00:27:52,422 అది తుపాకీ పేలుడని ధృవీకరించండి. 383 00:27:54,174 --> 00:27:56,927 అలాగే ఆ ఆందోళనకారులను దూరంగా ఉంచండి. మీకు అర్థమైందా? 384 00:28:00,722 --> 00:28:02,349 టైమ్స్ స్క్వేర్ దగ్గర 385 00:28:02,432 --> 00:28:05,352 బలపడుతున్న ఆందోళన విషయమై మరింత సమాచారం కోసం చూస్తున్నా, కానీ... 386 00:28:07,104 --> 00:28:09,690 సరే. సరే. ఇప్పుడా? 387 00:28:12,526 --> 00:28:13,569 ఆ ఫోన్ ఇలా ఇవ్వు. 388 00:28:14,611 --> 00:28:17,155 ఎందుకు? ఇప్పటికే సమాచారం ఇచ్చానని చెప్పావు కదా. 389 00:28:17,239 --> 00:28:20,701 ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు, అవునా? మన ఆచూకీ వారికి తెలిసిపోయింది. పవర్ తీసేసారు. 390 00:28:20,784 --> 00:28:23,954 -షూట్ చేసుకుంటూ వస్తే ఏం చేస్తావు? -ఫోన్ ఇమ్మన్నాను, టారా. 391 00:28:24,705 --> 00:28:25,706 వెంటనే! 392 00:28:28,750 --> 00:28:31,795 -ఎడ్డీ! -నువ్వు, ఇంకా నువ్వు, అక్కడకి రండి. 393 00:28:32,379 --> 00:28:34,506 -షాన్, ప్లీజ్. -నోరు ముయ్యి. 394 00:28:34,590 --> 00:28:37,176 హే, లియో. నిన్ను కలవడం సంతోషం. నీ గురించి చాలా విన్నాను. 395 00:28:37,759 --> 00:28:38,844 నువ్వు నన్ను భయపెట్ట... 396 00:28:40,012 --> 00:28:41,722 మోకాళ్లపై ఉండండి, మీ ముగ్గురు. 397 00:28:45,058 --> 00:28:46,101 మమ్మల్ని ఎలా కనుగొన్నావు? 398 00:28:47,186 --> 00:28:48,979 మీ షూలో పెట్టిన ట్రాకర్ సహాయంతో. 399 00:28:51,148 --> 00:28:52,816 నిన్ను ఇరికించడంలో వాళ్ళకి భాగం లేదు. 400 00:28:52,900 --> 00:28:54,902 అయితే, మీరిద్దరూ పోవచ్చు. 401 00:28:56,195 --> 00:28:57,362 ఉత్తినే అన్నాను. 402 00:28:57,905 --> 00:28:59,531 వాడు కూడా నిన్ను ఇరికించలేదు. 403 00:29:03,285 --> 00:29:04,578 మళ్ళీ ఎందుకు వచ్చావు? 404 00:29:04,661 --> 00:29:06,914 హోటల్ లో ఉన్నప్పుడు చెప్పాను కదా, ఎవరొకరు నాకు డబ్బు ఇవ్వాల్సిందే. 405 00:29:07,497 --> 00:29:10,209 ఇది ఎందుకు చేస్తున్నామో నీకు అర్థం కాదు, షాన్. దీని ప్రాముఖ్యత నీకు తెలీదు. 406 00:29:11,210 --> 00:29:12,836 విషయం ఏంటంటే, అదేమైనా నాకు అనవసరం. 407 00:29:13,545 --> 00:29:14,838 నేను నిన్ను నమ్మను. 408 00:29:14,922 --> 00:29:16,256 అయితే నాకేం నష్టం లేదు. 409 00:29:16,757 --> 00:29:18,800 -పదా, లియో. -వద్దు, వద్దు, వద్దు. 410 00:29:18,884 --> 00:29:20,219 షాన్, వద్దు. షాన్, ప్లీజ్. 411 00:29:21,011 --> 00:29:22,804 పదా. ఏం పర్లేదు. నడువు. 412 00:29:22,888 --> 00:29:23,972 -పైకి లెగు. -లియో! 413 00:29:24,056 --> 00:29:25,349 లియో, నన్ను క్షమించు. 414 00:29:28,560 --> 00:29:29,937 కిందకి నడువు. 415 00:29:31,063 --> 00:29:32,814 ఎడ్డీ! ఎడ్డీ! 416 00:29:32,898 --> 00:29:35,150 ఛ. అయ్యో. 417 00:29:35,234 --> 00:29:37,569 వీడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. టారా, నీ ఫోన్ ఇవ్వు. 418 00:29:37,653 --> 00:29:39,238 లేదు, ఆదేష్, ఇప్పుడు వెళ్లలేము. మనం వెళ్లలేము. 419 00:29:39,321 --> 00:29:41,698 -వాడు పోలీసనా? -లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఉండకూడదు. 420 00:29:41,782 --> 00:29:42,991 వీడిని ఇలా వదిలేయలేం కూడా. 421 00:29:43,075 --> 00:29:45,410 మనల్ని కిడ్నాపర్లు అనుకొని అరెస్ట్ చేస్తారు, తర్వాత షాన్ లియోని చంపేస్తాడు. 422 00:29:45,494 --> 00:29:47,788 -నాటాలి, వీడికి నిజం తెలుసు! -కావచ్చు, కానీ వాడు చనిపోవచ్చు కూడా! 423 00:29:47,871 --> 00:29:49,790 అవును! అందుకే అంటున్నాను. 424 00:29:50,707 --> 00:29:51,959 చెత్త వెధవ! 425 00:29:52,042 --> 00:29:53,627 ఎరిన్ ఏఐసి వార్త వస్తుంది. దాన్ని చూపించు. 426 00:29:53,710 --> 00:29:55,462 ఏదో జరుగుతుంది. 427 00:29:56,046 --> 00:29:58,757 శ్రీమతి న్యూమ్యాన్? నా మాటలు వినిపిస్తున్నాయా, శ్రీమతి న్యూమ్యాన్? 428 00:30:00,884 --> 00:30:02,803 ఎలా ఉన్నారు, శ్రీమతి న్యూమ్యాన్? 429 00:30:02,886 --> 00:30:04,221 నన్ను క్షమించండి, కానీ... 430 00:30:06,640 --> 00:30:08,600 నేను మాట్లాడాలి. 431 00:30:10,018 --> 00:30:12,646 -నేను మాట్లాడొచ్చా? -తప్పకుండా. 432 00:30:13,480 --> 00:30:14,857 మాట్లాడండి. మీరు లైవ్ లో వస్తున్నారు. 433 00:30:16,900 --> 00:30:20,821 ముందుగా, నేను ఎరిక్ క్రెస్వెల్ గురించి మాట్లాడాలి. 434 00:30:23,156 --> 00:30:27,870 మీకు తెలిసే ఉంటుంది, 25 ఏండ్ల క్రితం, 435 00:30:28,412 --> 00:30:33,250 ప్రొఫెసర్ క్రెస్వెల్ గారి నైపుణ్యం, నిబద్ధత ఇంకా శ్రమ, 436 00:30:33,333 --> 00:30:37,588 ఎన్నో పరిణామాలకు దారి తీయగల కొన్ని ఫలితాలను ఇచ్చింది. 437 00:30:38,297 --> 00:30:39,923 లైవ్ కిడ్నాపర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న న్యూమ్యాన్ 438 00:30:40,007 --> 00:30:43,969 ఆ ఫలితాలలో ఒకటి, మా కంపెనీ క్లయింట్, ఐఓపి వారికి, 439 00:30:44,052 --> 00:30:48,640 ఇంకా ఆ రంగం మొత్తానికే ఎంతో డబ్బు నష్టం కలిగించేది అయ్యింది. 440 00:30:50,601 --> 00:30:52,144 వాళ్ళు చేసిన పనుల గురించి నేను మాట్లాడలేను. 441 00:30:53,562 --> 00:31:00,444 కానీ సి.ఎన్.పి.ఆర్ తరఫున, మేము పుకార్లతో నిండిన ఒక ప్లాన్ వేసి 442 00:31:00,527 --> 00:31:04,406 మా క్లయింట్ యొక్క భవిష్యత్ ని కాపాడడానికి చూసాం. 443 00:31:05,324 --> 00:31:09,036 చిన్నా, చితకా శాస్త్రవేత్తల నుండి వేర్వేరు రిపోర్టులను చేయించి, 444 00:31:09,119 --> 00:31:12,497 ఒక పెద్ద నిపుణుల బృందం అన్నట్టుగా చూపించాం. 445 00:31:12,581 --> 00:31:15,626 అందరికీ ఒక్కటే సూచన ఇచ్చాము: 446 00:31:16,376 --> 00:31:20,506 వాతావరణంలో మార్పుపై అనిశ్చిత ఉందని నిరూపించమని. 447 00:31:22,424 --> 00:31:27,095 అదే సమయంలో, ఒకవేళ ప్రొఫెసర్ క్రెస్వెల్ రిపోర్టు ప్రజలకు గనుక చేరితే 448 00:31:27,179 --> 00:31:31,141 జరిగే నష్టాన్ని తగ్గించేందుకు గాను, 449 00:31:32,518 --> 00:31:34,811 ఆయనను అప్రతిష్ట పాలు చేసాం. 450 00:31:36,021 --> 00:31:37,773 అందుకు గాను, ఆయన వయసుకు రాని అమ్మాయిలతో 451 00:31:37,856 --> 00:31:40,692 అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడని పుకారు సృష్టించాం. 452 00:31:41,318 --> 00:31:46,156 మేము అలాంటిది ఉండొచ్చు అనలేదు. ఆయన అలాంటోడే అని నొక్కి చెప్పాం. 453 00:31:47,491 --> 00:31:52,412 వృత్తిపరంగా, లేదా వ్యక్తిగతంగా గాని, క్రెస్వెల్ గారు ఏం తప్పు చేయలేదు. 454 00:31:53,705 --> 00:31:56,625 మేము చేసాం. నేను చేశాను. 455 00:31:56,708 --> 00:31:58,460 ఆమె నిజం చెప్తుంది. 456 00:31:59,503 --> 00:32:01,046 ఆమె నిజంగానే నిజం చెప్తుంది. 457 00:32:01,129 --> 00:32:03,841 శ్రీమతి న్యూమ్యాన్, మీరు చాలా పెద్ద విషయాన్ని బయట పెట్టారు. 458 00:32:03,924 --> 00:32:05,259 నేను ఇంకా మట్లాడడం పూర్తి కాలేదు. 459 00:32:08,095 --> 00:32:15,060 అన్నిటికంటే దారుణం ఏంటంటే, మేము ప్రొఫెసర్ క్రెస్వెల్ గారి రిపోర్టును నొక్కేసినప్పుడు, 460 00:32:15,143 --> 00:32:18,480 సైన్స్ నే అణచివేశం అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 461 00:32:18,564 --> 00:32:20,566 అందువల్ల చోటు చేసుకున్న పర్యవసానాలు 462 00:32:20,649 --> 00:32:24,695 వాతావరణ మార్పులాగే ఎంతో నష్టాన్ని కలిగించి ఉంటాయి. 463 00:32:24,778 --> 00:32:27,906 అన్నిటికి కారణం మేము నిజాన్ని అణచివేయడమే. 464 00:32:27,990 --> 00:32:32,119 లేని చోట మేము సందేహాలను పుట్టించాం, 465 00:32:32,703 --> 00:32:37,165 ఎవరూ దేనినీ నమ్మలేని ఒక సమాజాన్ని సృష్టించడంలో పాలు పంచుకున్నాం. 466 00:32:37,791 --> 00:32:39,459 సొంత కళ్ళమే ప్రజలు నమ్మలేని సమాజం. 467 00:32:39,960 --> 00:32:44,256 ఎందుకంటే, ఎవరు ఏది చెప్పినా, అది నిజమే అవుతుంది, 468 00:32:44,339 --> 00:32:46,425 అబద్ధమనేదే లేదని చూపించాం. 469 00:32:47,718 --> 00:32:53,807 కానీ నిజం ఏంటంటే, ఆ భావనే అన్నిటికంటే పెద్ద అబద్ధం కావచ్చు. 470 00:32:54,474 --> 00:33:00,022 మనకు ఉన్న ఒకే ఒక్క అవకాశం, నిజం చెప్పడమే అని నేను ఇప్పుడు చెప్తున్నాను. 471 00:33:00,105 --> 00:33:04,151 మేము ప్రజలు నిజాన్ని నమ్మలేకుండా చేయడం మాత్రమే కాదు, 472 00:33:04,902 --> 00:33:07,738 అసలు నిజమే లేదేమో అనే విధంగా సమాజాన్నే మార్చేసాం. 473 00:33:08,322 --> 00:33:10,157 ఆమె నుండి లియో నేర్చుకున్న విషయం అదొకటి. 474 00:33:11,366 --> 00:33:14,203 జనానికి కథలే ఇష్టం, నిజాలు కాదు. 475 00:33:14,286 --> 00:33:20,751 అలాగే మీరు, మేము... మంచి కథగా మిగిలిపోగలం. 476 00:33:21,502 --> 00:33:25,797 అందుకు గాను, అన్నిటికంటే ఎక్కువగా... 477 00:33:28,050 --> 00:33:31,720 నేను నిజంగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 478 00:33:33,180 --> 00:33:36,975 మన ముగ్గురినే జనం కిడ్నాపర్లుగా చూస్తారు. షాన్ ని కూడా. 479 00:33:37,059 --> 00:33:42,648 వాళ్ళు... మనం చేశామని వాళ్ళు అనుకుంటున్నది నిజం కావాలని వారి కోరిక. 480 00:33:43,899 --> 00:33:45,651 మరి అలాగే అనుకోనివ్వవచ్చు కదా? 481 00:33:47,569 --> 00:33:50,322 నా కంపెనీలో, ఆ సమయంలో ఇలాంటివి జరుగుతున్నాయని 482 00:33:50,405 --> 00:33:54,701 నాకు తెలియదనే సాకును చెప్పి నేను తప్పించుకొనే ప్రయత్నం చేయను. 483 00:33:55,744 --> 00:34:01,083 నిజం ఏంటంటే, ఇది నా కంపెనీ. కాబట్టి ఇదంతా నా బాధ్యతే. 484 00:34:01,166 --> 00:34:03,460 నిజంగా ఏం జరిగిందో తెలిసిన వాళ్ళము మనం మాత్రమే. 485 00:34:04,461 --> 00:34:07,756 షాన్ మాటలు ఎవరూ నమ్మరు, ఆలాగే ఈ పిల్లలు ఏమీ చెప్పరు. 486 00:34:07,840 --> 00:34:09,925 -ఒకవేళ లియో గాని... -నువ్వు పిచ్చిదానివి. 487 00:34:10,007 --> 00:34:12,219 నువ్వు చాలా కాలం జైలులోనే ఉండాల్సి ఉంటుంది. 488 00:34:14,388 --> 00:34:16,681 ఇదంతా వృధా అయిపోవడమే మీకు కావాలా? 489 00:34:21,143 --> 00:34:23,897 గత వారంలో నేను చాలా నేర్చుకున్నాను. 490 00:34:25,482 --> 00:34:29,610 నేను ఎన్నో విషయాలు తప్పుగా చేసానని ఈ అనుభవం నాకు తెలిసేలా చేసింది, 491 00:34:29,695 --> 00:34:32,489 ఒక తల్లిగా, అలాగే ఒక వ్యాపార వేత్తగా. 492 00:34:34,783 --> 00:34:37,703 -ఇలా మరింత తెలుసుకొనే అవకాశం నాకు కావాలి. -ఆదేష్. 493 00:34:39,079 --> 00:34:41,623 నీ జీవితంలో నువ్వు ఎంత సాధించాలని అనుకుంటున్నావో నాకు తెలుసు. 494 00:34:43,041 --> 00:34:46,170 అందుకు ఇదే నీ అవకాశం. అది నీకు కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను. 495 00:34:47,713 --> 00:34:48,880 మీరు వెళ్లిపోవాలి. 496 00:34:49,755 --> 00:34:51,300 మీరు వెళ్ళిపోవాలి. 497 00:34:51,382 --> 00:34:52,426 ఎడ్డీ. 498 00:34:54,344 --> 00:34:56,554 బ్రతికే ఉన్నావా? దేవుడా! 499 00:34:57,931 --> 00:35:00,684 షాన్ వచ్చిన దారిలోనే మీరు బయటకు వెళ్ళిపోవాలి. 500 00:35:00,767 --> 00:35:02,102 నేను నిన్ను వదిలి వెళ్ళను. 501 00:35:02,186 --> 00:35:04,271 ఏం పర్లేదు. నేను నీకు సపోర్ట్ గా ఉంటాను. 502 00:35:06,940 --> 00:35:08,275 మనం ఒకరికి ఒకరం తెలుసు. 503 00:35:13,572 --> 00:35:14,948 వెంటనే పో! 504 00:35:17,951 --> 00:35:19,328 షూటర్ ఉన్నాడు! 505 00:35:20,162 --> 00:35:22,748 ఎన్.సి.ఏ ఆఫీసర్! వెనక్కి వెళ్ళండి! 506 00:35:26,418 --> 00:35:27,544 వెళ్ళండి! 507 00:35:29,588 --> 00:35:31,423 -తల కిందకి పెట్టు! -నేను ఎన్.సి.ఏ వాడిని! ఎన్.సి.ఏ వాడిని! 508 00:35:31,507 --> 00:35:33,008 నీ చేతులు ఎలా ఉన్నాయో అలాగే ఉంచు! 509 00:35:33,091 --> 00:35:34,468 ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు. 510 00:35:35,719 --> 00:35:37,513 -నాకేసి చూడు! -చూస్తున్నాను! 511 00:35:41,892 --> 00:35:46,855 ప్రపంచం మారిపోయింది, ఇక సి.ఎన్.పి.ఆర్ కూడా అలాగే మారుతుంది. 512 00:35:46,939 --> 00:35:51,068 అలా మారకపోతే, చావే శరణ్యం, అదే సరైన మూల్యం. 513 00:35:51,151 --> 00:35:52,486 శ్రీమతి న్యూమ్యాన్? 514 00:35:53,820 --> 00:35:56,782 -లియోని కనిపెట్టారు, శ్రీమతి న్యూమ్యాన్. -ఏంటి? 515 00:35:56,865 --> 00:35:58,033 తను బ్రతికే ఉన్నాడు. 516 00:35:59,952 --> 00:36:01,203 అలాగే... 517 00:36:02,329 --> 00:36:04,873 టైమ్స్ స్క్వేర్ దగ్గర ఒక అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్థలంలో. 518 00:36:06,124 --> 00:36:07,167 అద్భుతం. 519 00:36:13,340 --> 00:36:14,883 సరే. నీకేం కాదు. 520 00:36:31,191 --> 00:36:35,237 మార్టిన్ కోప్ ల్యాండ్ నన్ను మోసం చేస్తే వాడికి చావే. 521 00:36:57,384 --> 00:36:58,719 అబద్ధాలు 522 00:37:03,932 --> 00:37:06,685 నిజం లోపల దాచబడి ఉంది 523 00:37:20,240 --> 00:37:23,744 నాకు కనిపించింది. అనుమానితురాలు కనిపించింది. నన్ను ఏం చేయమంటారు? 524 00:37:27,497 --> 00:37:28,707 వెళ్ళండి! 525 00:37:44,389 --> 00:37:45,390 కదలకుండా నిలబడండి. 526 00:38:01,490 --> 00:38:02,491 హే! 527 00:38:15,420 --> 00:38:17,673 నువ్వు బ్రతకడం అదృష్టం అని విన్నాను. 528 00:38:18,632 --> 00:38:19,758 వాళ్ళు దొరికారా? 529 00:38:19,842 --> 00:38:22,344 ప్రస్తుతానికి నాటాలి మాత్రమే. 530 00:38:23,595 --> 00:38:26,640 హే. ఇది నీ తప్పు కాదు, సరేనా? 531 00:38:27,391 --> 00:38:28,684 నువ్వు చేయగలిగినంత చేశావు. 532 00:38:30,477 --> 00:38:34,898 నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. సురక్షితంగా ఉన్నావు. నువ్వు, ఇంకా లియో. 533 00:38:35,524 --> 00:38:36,984 అవును. 534 00:38:37,860 --> 00:38:38,902 మనం సాధించాం. 535 00:38:41,154 --> 00:38:42,239 నీతో త్వరలోనే మాట్లాడతాను. 536 00:38:44,324 --> 00:38:45,409 హే. 537 00:38:45,492 --> 00:38:47,661 నువ్వు చేసిన సాయమంతటికీ ధన్యవాదాలు చెప్పాలని చేసాను. 538 00:38:47,744 --> 00:38:48,871 సరే, ధన్యవాదాలు. 539 00:38:49,955 --> 00:38:51,039 వాడిని కలిసావా? 540 00:38:51,123 --> 00:38:52,332 కలవనున్నాను. 541 00:38:52,833 --> 00:38:55,335 నువ్వు ఇంటికి వస్తున్నానని మీ అమ్మాయికి చెప్పావా? 542 00:38:55,419 --> 00:38:56,461 చెప్పబోతున్నాను. 543 00:39:10,350 --> 00:39:11,435 ప్రొఫెసర్? 544 00:39:16,899 --> 00:39:18,650 -హాయ్, తాతయ్య. -డైసీ. 545 00:39:19,526 --> 00:39:20,652 మిమ్మల్ని కలవడం సంతోషం. 546 00:39:26,533 --> 00:39:28,535 బటన్స్ 547 00:39:50,015 --> 00:39:51,099 లియో. 548 00:39:52,100 --> 00:39:53,101 అమ్మా. 549 00:39:54,478 --> 00:39:55,479 హాయ్. 550 00:40:03,946 --> 00:40:06,114 లియో. లియో. 551 00:40:08,784 --> 00:40:11,203 ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు, కదా? 552 00:40:22,798 --> 00:40:28,053 నువ్వు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, నిజాన్ని దాచడం చాల సులభం. 553 00:40:29,263 --> 00:40:31,473 కానీ దాని నుండి తప్పించుకోవడం... 554 00:40:33,600 --> 00:40:35,310 ఇక ఎవరూ తమ దృష్టిని మళ్లించలేరు. 555 00:40:36,687 --> 00:40:37,771 అదీ చూద్దాం. 556 00:41:09,970 --> 00:41:12,514 డికెజి బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా డాలర్లు 557 00:41:12,598 --> 00:41:16,435 డికెజి బ్యాంక్ బ్యాలెన్స్ 1,000,000 డాలర్లు 558 00:42:52,948 --> 00:42:54,950 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్