1 00:00:27,277 --> 00:00:29,196 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,196 --> 00:00:31,365 బాధ మరో రోజుకు 3 00:00:31,365 --> 00:00:33,450 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,450 --> 00:00:35,369 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,369 --> 00:00:37,663 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,663 --> 00:00:39,706 డాన్సు మరో రోజుకు 7 00:00:39,706 --> 00:00:41,333 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,333 --> 00:00:42,376 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,376 --> 00:00:43,293 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,293 --> 00:00:44,378 రెడ్. 11 00:00:47,714 --> 00:00:48,757 జూనియర్! 12 00:00:49,258 --> 00:00:50,592 హలో! 13 00:00:52,135 --> 00:00:53,303 నా ముల్లంగి. 14 00:00:54,429 --> 00:00:56,390 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,390 --> 00:00:58,517 బాధ మరో రోజుకు 16 00:00:58,517 --> 00:01:00,602 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,602 --> 00:01:03,897 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,690 --> 00:01:06,108 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:19,580 --> 00:01:21,623 స్ప్రాకెట్, నిద్ర లేచే సమయమైంది. 20 00:01:29,173 --> 00:01:33,260 గుడ్ మార్నింగ్, ఫ్రాగుల్ రాక్! 21 00:01:35,929 --> 00:01:43,353 ఒక పాట 22 00:01:43,353 --> 00:01:47,191 - ఒక పాట - ఒక పాట 23 00:01:47,191 --> 00:01:51,403 ఒక పాట 24 00:01:51,403 --> 00:01:55,324 పాటలకే పాట 25 00:01:55,324 --> 00:01:57,826 ఫ్రాగుల్ రాక్ లో ఉన్న అందరూ పాడే పాట 26 00:01:59,494 --> 00:02:01,955 పాడటానికి త్వరగా రండి ఒక నిర్ణయం తీసుకునే సమయమైంది 27 00:02:03,373 --> 00:02:06,376 అందరూ ప్రాముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది 28 00:02:07,211 --> 00:02:09,338 ఇవాళ అందరూ మనసు పెట్టి పని చేస్తున్నారు 29 00:02:11,006 --> 00:02:14,426 మన రాక్ ప్రదేశం గురించి ఒక రాక్ పాట పాడండి 30 00:02:14,968 --> 00:02:18,222 మన జీవితాలకు సంగీతం ఎంతో ముఖ్యమైంది 31 00:02:18,931 --> 00:02:24,937 ఈ రాక్ కి ముగింపు అన్నదే లేదు కదా 32 00:02:26,647 --> 00:02:29,650 మన పెద్దవారిని తలచుకుని ఒక పాట పాడుదాం 33 00:02:30,609 --> 00:02:32,903 మన ముందున్న అవకాశాలను తలచుకొని ఇంకొక పాట పాడుదాం 34 00:02:34,446 --> 00:02:37,950 - అదిరిపోయే మన బంధం గురించి మూడవ పాట పాడుదాం - అదిరిపోయే మన బంధం గురించి మూడవ పాట పాడుదాం 35 00:02:37,950 --> 00:02:40,786 మన భవిష్యత్తును తలచుకొని నాలుగవ పాట పాడుదాం 36 00:02:42,246 --> 00:02:46,041 మనం పాడటం మొదలెట్టిన తర్వాత దానికి ముగుంపు అన్నదే ఉండదు 37 00:02:46,041 --> 00:02:49,503 మన జీవితాలకు సంగీతం ఎంతో ముఖ్యమైంది 38 00:02:49,503 --> 00:02:53,841 - ఈ రాక్ కి ముగింపు అన్నదే లేదు కదా - పాడండి! 39 00:02:53,841 --> 00:02:55,717 - మన జీవితాలకు - జీవితాలకు 40 00:02:55,717 --> 00:02:57,761 - సంగీతం ఎంతో ముఖ్యమైంది - సంగీతం ఎంతో ముఖ్యమైంది 41 00:02:57,761 --> 00:03:01,431 ఈ రాక్ కి ముగింపు అన్నదే లేదు కదా 42 00:03:01,431 --> 00:03:05,477 - మన జీవితాలకు సంగీతం ఎంతో ముఖ్యమైంది - ఓహ్, అవును 43 00:03:05,477 --> 00:03:09,523 - ఈ రాక్ కి ముగింపు అన్నదే లేదు కదా - అమ్మో, దీనికి ముగింపు లేదు 44 00:03:09,523 --> 00:03:12,401 - ఎందుకంటే మన జీవితాలకు సంగీతం ఎంతో ముఖ్యమైంది - ఓహ్, అవును 45 00:03:12,401 --> 00:03:18,198 - ఓహ్, అంతే! - ఈ రాక్ కి ముగింపు అన్నదే లేదు కదా 46 00:03:21,702 --> 00:03:23,287 ఫ్రాగుల్ రాక్, ఇది సూపర్! 47 00:03:24,162 --> 00:03:28,458 - అవును. ఫ్రాగుల్ రాక్ లో ఇది మరొక గొప్ప రోజు. - అది నిజమే, గోబో. 48 00:03:28,458 --> 00:03:32,045 నాకు ఇక్కడి సరదా గురించి ఎక్కువ సంతోషంగా ఉందో లేక ఆటలను గురించి సంతోషంగా ఉందో చెప్పలేను. 49 00:03:32,546 --> 00:03:34,965 డాన్స్ వేస్తూ పాడటం గురించి ఏమో? బిప్పింగ్ లేదా బాపింగ్? 50 00:03:35,799 --> 00:03:37,009 నేను మళ్ళీ సంశయపడుతున్నా. 51 00:03:37,509 --> 00:03:39,720 ప్రస్తుతం అంతా చక్కగా సాగుతోంది. 52 00:03:39,720 --> 00:03:43,223 మనం గోర్గ్స్ తో స్నేహం చేస్తున్నాం అంటే నమ్మలేకపోతున్నా. 53 00:03:43,807 --> 00:03:47,436 ప్రస్తుతం రాక్ లో ఏర్పడిన స్నేహభావం నాకు ఎంతో నచ్చింది. 54 00:03:47,436 --> 00:03:50,314 - నాతో కలిసి రాగం తీయాలని ఎవరికి ఉంది? బూబర్. - వద్దు. 55 00:03:50,314 --> 00:03:53,358 వద్దు 56 00:03:53,358 --> 00:03:56,028 భలే రాగం వచ్చింది. చాలా థాంక్స్. 57 00:03:56,028 --> 00:03:57,529 నా మాట వినండి. నా మాట వినండి. 58 00:03:57,529 --> 00:03:59,781 ఒక ముఖ్యమైన ఫ్రాగుల్ వస్తున్నాడు. 59 00:03:59,781 --> 00:04:03,076 చూడండి, నేను ప్రయాణాలు చేసే అంకుల్... 60 00:04:04,786 --> 00:04:05,913 అలా కావాలనే చేశా. 61 00:04:07,039 --> 00:04:09,041 వచ్చినందుకు థాంక్స్, బుజ్జి ఫ్రాగుల్స్. 62 00:04:09,833 --> 00:04:13,504 లేదా నిజం చెప్పాలంటే, ఇంత ఆసక్తికరమైన వ్యక్తిని కావడం వల్ల నాకు నేనే థాంక్స్ చెప్పుకోవాలి. 63 00:04:13,504 --> 00:04:15,506 థాంక్స్, మ్యాట్. అదేం పర్లేదు. 64 00:04:15,506 --> 00:04:16,882 ఓహ్, ఇక చాలు. 65 00:04:16,882 --> 00:04:20,344 ఒకటి తెలుసా, ఫ్రాగుల్స్ చాలా సార్లు నా దగ్గరకు వచ్చి ఇలా అంటుంటారు... 66 00:04:21,386 --> 00:04:22,387 నా నాలిక. 67 00:04:23,138 --> 00:04:26,225 - అలా అని ఎందుకు అంటారు? - నేను నా నాలిక కొరుక్కున్నాను. 68 00:04:27,935 --> 00:04:31,605 వాళ్ళు, "మ్యాట్, నువ్వు మా జీవితాలకు ఎంతో సాయపడిన 69 00:04:31,605 --> 00:04:33,607 ఎన్నో గొప్ప విషయాలను కనిపెట్టావు." 70 00:04:33,607 --> 00:04:34,942 - సరే. -"ఇప్పుడు ఏంటి?" 71 00:04:34,942 --> 00:04:39,446 అందుకు నేను వాళ్లతో... "చూడండి," 72 00:04:40,072 --> 00:04:41,823 "ఫ్రాగుల్ రాక్ చరిత్రను తిరగరాసేది ఇదే" అంటాను. 73 00:04:41,823 --> 00:04:45,619 - వావ్. - నాకు అది అవసరం. నాకు కావాలి. 74 00:04:45,619 --> 00:04:48,580 - అది ఏంటి? - సరే, ఏంటో నేను చెప్తాను. 75 00:04:49,081 --> 00:04:51,166 నిన్నటి రోజున, 76 00:04:51,166 --> 00:04:53,001 నేను ఎంతో సాహసోపేతంగా... 77 00:04:53,001 --> 00:04:54,628 ఔటర్ స్పేస్ లో అన్వేషణ చేస్తుండగా... 78 00:04:54,628 --> 00:04:56,129 స్ట్రాబెర్రీలు 79 00:04:58,048 --> 00:04:59,049 వెళ్ళిపో, క్రూర మృగమా! 80 00:05:00,592 --> 00:05:02,886 నేను ఒక వింతైన విషయాన్ని చూశాను. 81 00:05:02,886 --> 00:05:05,055 ఆహారం టేబుల్స్ మీద పెరుగుతోంది. 82 00:05:05,848 --> 00:05:09,393 మట్టి లేదా నీళ్లు అవసరం లేని ఒక కొత్త విధమైన వ్యవసాయం అది. 83 00:05:09,393 --> 00:05:12,813 ఆ పళ్ళను వాళ్ళు తమ ముక్కులతో పెంచారు. 84 00:05:12,813 --> 00:05:16,316 కానీ అది కేవలం ఒక పొలం మాత్రమే కాదు. అది ఒక అనుభవం. 85 00:05:16,316 --> 00:05:19,319 అక్కడ అనేక రైడ్ లు ఉన్నాయి, గోబో. రైడ్ లు. 86 00:05:22,865 --> 00:05:24,157 నాకు ఏం కాలేదు. 87 00:05:24,658 --> 00:05:26,702 అప్పుడే నేను ఒకదానిని చూశాను. 88 00:05:27,286 --> 00:05:29,913 ఆ పొలంలో పెరిగిన అత్యంత అందమైన పంట. 89 00:05:31,540 --> 00:05:35,252 నాకు ఒక్కడికే వాళ్ళు దానిని ముందు రుచి చూసే అవకాశాన్ని ఇచ్చారు. 90 00:05:36,503 --> 00:05:41,049 - అది భలే రుచిగా ఉంది, కానీ నేను అతిగా ఆత్రుతపడలేదు. - ఓరి నాయనో! 91 00:05:42,593 --> 00:05:44,178 ఈ అద్భుతమైన పళ్ళను నేను ఎలాగైనా ఫ్రాగుల్ రాక్ కి 92 00:05:44,178 --> 00:05:45,762 - తేవాలి అనుకున్నా... - భలే రుచిగా ఉంది! 93 00:05:45,762 --> 00:05:48,557 ...అందుకే నేను ఇక్కడికి వచ్చాను. 94 00:05:49,600 --> 00:05:51,435 మనం ఎక్కడ ఉన్నాం? చీకటిగా ఉంది! 95 00:05:51,935 --> 00:05:52,936 కాపాడండి! 96 00:05:56,356 --> 00:05:57,774 ఆయనకు ఏం కాలేదు. 97 00:05:57,774 --> 00:06:01,236 మొట్టమొదటిగా ముల్లంగిని కనిపెట్టిన అన్వేషకుడిగా... 98 00:06:01,236 --> 00:06:02,529 అప్పుడే చప్పట్లు కొట్టకండి. 99 00:06:03,906 --> 00:06:04,865 అవును. 100 00:06:05,449 --> 00:06:06,283 అవును. 101 00:06:06,283 --> 00:06:09,494 నేను మన జీవితాలను మార్చగల మరొక విషయాన్ని కనిపెట్టి తీసుకొచ్చాను. 102 00:06:09,494 --> 00:06:10,996 తియ్యని ముల్లంగి. 103 00:06:10,996 --> 00:06:15,501 ఆ వెర్రి జీవులు దీనిని స్ట్రాబెర్రీ అంటాయి, కానీ దీని శాస్త్రీయ నామం "తియ్యని ముల్లంగి." 104 00:06:15,501 --> 00:06:16,418 వావ్. 105 00:06:16,418 --> 00:06:18,128 ఇదుగోండి, రుచి చూడండి. 106 00:06:18,879 --> 00:06:19,796 థాంక్స్, అంకుల్ మ్యాట్. 107 00:06:19,796 --> 00:06:21,590 - ఏం పర్లేదు. - వావ్. 108 00:06:21,590 --> 00:06:23,467 - ఇదుగో. - భలే ఆసక్తిగా ఉంది! 109 00:06:23,467 --> 00:06:27,846 దీని రసం ప్రాణాలు పోయగలదు. దీని రుచికి ఒక భాష ఉంది! 110 00:06:27,846 --> 00:06:30,766 ఓహ్, ఊరుకో. అంత సీన్ ఉందని... 111 00:06:31,767 --> 00:06:33,352 భలే ఉంది. 112 00:06:33,352 --> 00:06:36,021 - బూబర్? - ఏంటి? మీరందరూ కొరికి 113 00:06:36,021 --> 00:06:39,316 ఫుల్లుగా క్రిములు అంటించి ఇప్పుడు నాకు ఇస్తున్నారా? 114 00:06:40,150 --> 00:06:40,984 వద్దు, థాంక్స్. 115 00:06:40,984 --> 00:06:44,947 అంటే, అంకుల్ మ్యాట్ ఇంత వరకు చేసిన ఆవిష్కరణలలో ఇదే అతిగొప్పది. 116 00:06:44,947 --> 00:06:46,198 ఆహ్-హాహ్. 117 00:06:46,198 --> 00:06:49,201 ఇది నేను కనిపెట్టిన వాటిలో అతిగొప్ప విషయం, స్ప్రాకెట్, 118 00:06:49,201 --> 00:06:51,161 నువ్వు ఇది వింటే నమ్మలేవు. 119 00:06:53,080 --> 00:06:54,915 ఆ లోపల ఒక పాత ఫ్యాన్ ఉంది. 120 00:06:56,333 --> 00:06:57,876 అక్కడ ఫ్యాన్ ఉంది కాబట్టి, 121 00:06:57,876 --> 00:07:02,714 నేను ఇక్కడ గనుక ఇంకొక ఫ్యాన్ పెడితే, అప్పుడు గాలి ప్రవాహ మార్గాన్ని ఏర్పరచగలను. 122 00:07:02,714 --> 00:07:06,009 సరే, గత ఏడాది నా సముద్రాల రక్షణ ప్రోగ్రామ్ లో నేను మైక్రోప్లాస్టిక్ ల 123 00:07:06,009 --> 00:07:08,679 మీద పని చేశాను, గుర్తుందా? పెద్ద విజయం సాధించాను. 124 00:07:08,679 --> 00:07:10,138 మా డీన్ ని కలిసే అవకాశం దొరికింది. 125 00:07:10,806 --> 00:07:15,227 కాబట్టి ఈ ఏడాది, నేను సముద్రపు గాలి సహాయంతో పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలి అనుకుంటున్నా. 126 00:07:16,478 --> 00:07:18,689 ఇప్పుడు నేను గాలి ప్రవాహాన్ని సృష్టించగలను కాబట్టి, 127 00:07:18,689 --> 00:07:22,150 నేను వేర్వేరు టర్బైన్ మోడల్స్ మీద టెస్టులు చేయగలను. 128 00:07:22,150 --> 00:07:26,780 ఇదంతా ఆ రెండవ ఫ్యాన్ కారణంగానే, దానిని నేను ఇకపై "ఫ్యాన్ బాయ్" అని పిలుస్తాను. 129 00:07:27,739 --> 00:07:29,074 ఆ పేరు నేను తర్వాత మార్చవచ్చు. 130 00:07:29,074 --> 00:07:30,617 మార్చకపోవచ్చు కూడా. 131 00:07:30,617 --> 00:07:31,702 మొదలెడుతున్నాను. 132 00:07:33,579 --> 00:07:36,081 దీని సాయంతో ఎంత శక్తి ఉత్పన్నం అవుతుందో చూద్దాం. 133 00:07:36,582 --> 00:07:39,209 ఆ గోడలో ఏర్పడిన వింత కన్నం ఇలా పనికొస్తోంది. 134 00:07:52,639 --> 00:07:56,351 దీని రుచి భలే ఉంది. నా బుర్రలో ఎవరో సంగీతం వాయిస్తున్నట్టు ఉంది. 135 00:07:56,351 --> 00:07:58,770 కాదు. నీ బుర్రలో మాత్రమే కాదు. మేము కూడా వింటున్నాం. 136 00:07:58,770 --> 00:08:00,314 ఏదో ప్రమాదం దగ్గరకు వస్తున్నట్టు ఉంది. 137 00:08:05,986 --> 00:08:06,987 ఓహ్, లేదు. 138 00:08:08,572 --> 00:08:12,659 అందరూ వినండి, దేనినైనా పట్టుకోండి! కంగారు పడకండి! 139 00:08:13,785 --> 00:08:16,330 - రెండూ చేయకూడదా? - బూబర్! 140 00:08:20,000 --> 00:08:24,421 నీ శక్తిని మాకు చూపుతున్నందుకు థాంక్స్, ప్రకృతి. 141 00:08:30,385 --> 00:08:32,554 పరిస్థితి ఇంకొకలా ఉండి ఉంటే 142 00:08:33,347 --> 00:08:36,140 ఈ గాలికి బట్టలు భలే ఆరిపోయేవి! 143 00:08:40,354 --> 00:08:42,397 నేను ఎగరగలను! 144 00:08:44,358 --> 00:08:45,359 నేను ఏమైనా సాయపడగలుగుతున్నానా! 145 00:08:45,859 --> 00:08:48,278 భయపడకండి! అంతా బాగానే ఉంది! 146 00:08:48,278 --> 00:08:50,781 - బానే ఉన్నావా? సురక్షితమే కదా? - అవును! 147 00:08:50,781 --> 00:08:52,616 హేయ్, వెనక్కి రా, చిన్నోడా. 148 00:08:54,284 --> 00:08:56,078 - మంచి పని, గోబో. - ఏం... అవును. 149 00:08:56,078 --> 00:08:57,454 ఈ ఏరియాని నేను చూసుకుంటున్నాను. 150 00:09:02,251 --> 00:09:05,712 అలాగే పట్టుకో, వెంబ్లీ! ఏం కాదు! 151 00:09:05,712 --> 00:09:07,840 నాకు మాత్రం అలా అనిపించడం లేదు! 152 00:09:10,342 --> 00:09:13,512 ఆ నాచు కిందకు గాలి వెళ్లి ఇది ఒక పారాచూట్ లాగ తయారైంది! 153 00:09:14,012 --> 00:09:15,681 ఓహ్, లేదు, మిత్రమా! ఏం కాదు! 154 00:09:15,681 --> 00:09:18,600 - గోబో! కాపాడు! - అలాగే పట్టుకో, వెంబ్లీ! 155 00:09:18,600 --> 00:09:20,978 తియ్యని ముల్లంగిని కాపాడండి! 156 00:09:22,187 --> 00:09:24,815 ఏమైంది, బుజ్జి కొండా? 157 00:09:25,315 --> 00:09:30,571 అంటే... మనం ఇప్పుడు ఫ్రాగుల్స్ తో సఖ్యంగా ఉంటున్నాం అని నాకు తెలుసు, కానీ... 158 00:09:30,571 --> 00:09:32,948 అంటే, మా నాన్నకు ఇది తెలిస్తే ఏమనుకుంటారు? 159 00:09:33,448 --> 00:09:35,200 నేను అదంతా తలచుకుని భయపడను. 160 00:09:35,200 --> 00:09:38,537 నాన్నా. ఇది నేనే, నీ కొడుకుని, నాన్నా. 161 00:09:39,121 --> 00:09:43,208 మేము ఫ్రాగుల్స్ తో స్నేహం చేయొచ్చా? నాకు ఒక సంకేతాన్ని చూపించు. 162 00:09:44,251 --> 00:09:47,004 లేదు, లేదు! లేదు! 163 00:09:48,088 --> 00:09:50,132 - లేదు! లేదు! లేదు! - నాన్నా, అది నువ్వేనా? 164 00:09:52,134 --> 00:09:53,844 దానిని ఆపు, స్ప్రాక్. 165 00:10:01,226 --> 00:10:02,394 స్ట్రాబెర్రీ! 166 00:10:05,272 --> 00:10:06,690 - వెంబ్లీ! నేను నిన్ను పట్టుకుంటాను! - గోబో! 167 00:10:06,690 --> 00:10:09,526 - గోబో! - వాడిని నేను పట్టుకుంటా! దొరికావు, వెంబ్లీ! 168 00:10:13,780 --> 00:10:14,781 పట్టుకున్నా, మిత్రమా. 169 00:10:14,781 --> 00:10:16,200 - ఆహ్-హాహ్. - సరే. ఊరుకో. 170 00:10:16,200 --> 00:10:17,409 గోబో. 171 00:10:17,409 --> 00:10:22,206 కాటర్పిన్, ఇది నేను ఇంతవరకు ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన అనుభవం. 172 00:10:22,206 --> 00:10:24,666 మీకు భయంగా ఉందా లేక ఆసక్తిగా ఉందా, సర్? 173 00:10:24,666 --> 00:10:29,046 రెండూ! ఆ అనుభవానికి ఉన్న ప్రభావం అలాంటిది మరి. నాకు "రెండూ వచ్చాయి." 174 00:10:29,046 --> 00:10:33,717 అంటే, మళ్ళీ గనుక ఇలా జరిగితే, మనం ఆ శక్తిని ఉపయోగించుకోవాలి. 175 00:10:33,717 --> 00:10:38,472 మనం నీటితో చేస్తున్నట్టే, గాలిని వాడుకుని శక్తిని ఉత్పత్తి చేయాలి. 176 00:10:38,472 --> 00:10:41,308 అంటే మరిన్ని నిర్మాణాలు చేయాలి. 177 00:10:41,308 --> 00:10:45,229 వావ్. ఇవాళ నాకు రెండు సార్లు మతిపోయినంత పని అయింది. 178 00:10:45,229 --> 00:10:48,065 గాలిని పట్టుకునే ఒక మెషిన్ ని చేద్దాం పదా. 179 00:10:48,065 --> 00:10:51,568 ఒక డూజర్ మీటింగ్ కి అందరినీ పిలవాలి. 180 00:10:53,278 --> 00:10:55,572 ఆ పని చేయడం ఎలా? నేను గట్టిగా అరిస్తే సరిపోతుందా 181 00:10:55,572 --> 00:10:57,282 లేకే వేరే ఏమైనా చేయాలా? 182 00:10:57,282 --> 00:10:59,201 ఏం పర్లేదు, వెంబ్లీ. అవును. 183 00:10:59,201 --> 00:11:00,869 ఊరుకో, ఊరుకో. 184 00:11:00,869 --> 00:11:04,081 ఓహ్, గోబో మేనల్లుడా. అది భలే ఉంది. 185 00:11:04,081 --> 00:11:06,708 - ఓహ్, పోనీలెండి. - అంతటి తుఫానులో నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే... 186 00:11:06,708 --> 00:11:09,461 భలే, నువ్వు దాదాపుగా నా అంత ధైర్యంగా నడుచుకున్నావు. 187 00:11:13,632 --> 00:11:16,593 ఒకటి చెప్పనా, నేను తిరిగి ఔటర్ స్పేస్ కి వెళదాం అనుకుంటున్నాను. 188 00:11:16,593 --> 00:11:19,638 అలాగే, గోబో, ఇప్పుడు నువ్వు కూడా రెడీగా ఉన్నావు. 189 00:11:19,638 --> 00:11:21,014 ఏమన్నారు? 190 00:11:21,598 --> 00:11:25,519 అంటే, నేను ది రాక్ లో ఉన్న అందరికంటే సంతోషపడే ఫ్రాగుల్ ని చేసినందుకు థాంక్స్. సూపర్! 191 00:11:25,519 --> 00:11:28,438 - అద్భుతం! వెళ్లి అన్నీ సర్దుకో. - సరే. 192 00:11:28,438 --> 00:11:30,607 అలాగే కొన్ని ప్రాముఖ్యమైన భోజన మీటింగ్లకు వెళ్ళేటప్పుడు 193 00:11:30,607 --> 00:11:33,151 తీసుకెళ్లడానికి ఏమైనా కొన్ని ఫ్యాన్సీ వస్తువులను తీసుకురా. 194 00:11:33,777 --> 00:11:34,611 భలే. 195 00:11:35,195 --> 00:11:37,447 మిత్రమా! పెద్ద వార్త, మిత్రమా! 196 00:11:37,447 --> 00:11:39,533 నేను ఔటర్ స్పేస్ కి వెళ్లబో... 197 00:11:40,033 --> 00:11:41,577 హేయ్, ఏమైంది? 198 00:11:42,661 --> 00:11:44,913 ఆ గాలి తుఫాను వల్లే, బాగా హడలిపోయాడు. 199 00:11:45,497 --> 00:11:50,335 నేను అలాంటి విపత్తును రాకుండా ఎవరూ ఆపలేరు అని చెప్పడానికి ట్రై చేశా, కానీ వీడు ఊరుకోవడం లేదు. 200 00:11:50,335 --> 00:11:53,714 అలాగే నేను శాంతపరిచే రాగాన్ని తీశాను. అంటే, నీకు తెలుసు కదా... 201 00:11:57,217 --> 00:12:00,220 - ఏం ప్రయోజనం లేదు. - పాపం వెం, కానీ... 202 00:12:00,220 --> 00:12:02,639 హేయ్, ఇప్పుడు తుఫాను పోయింది, మిత్రమా. 203 00:12:03,640 --> 00:12:04,641 అది నీకెలా తెలుసు? 204 00:12:05,225 --> 00:12:08,353 అసలు అది ఏంటి? అంటే... అది మళ్ళీ వస్తుందా? 205 00:12:09,062 --> 00:12:10,355 అన్నీ మంచి ప్రశ్నలే. 206 00:12:11,481 --> 00:12:12,900 ఏంటి? అది నిజం! 207 00:12:12,900 --> 00:12:14,985 సరే, హేయ్, చెప్పేది విను. 208 00:12:14,985 --> 00:12:18,530 మనం ఒకసారి కలిసి వెళ్లి ట్రాష్ హీప్ ని కలుద్దామా, ఆహ్, వెం? 209 00:12:18,530 --> 00:12:21,033 అన్నీ తెలిసిన ఒక సోది చెప్పే ఆమె దగ్గరకు వెళితే 210 00:12:21,033 --> 00:12:22,451 నీకు ధైర్యం రావచ్చు ఏమో? 211 00:12:22,451 --> 00:12:24,953 నేను... ఏమో. నాకు తెలీదు. 212 00:12:24,953 --> 00:12:30,459 సరే, అయితే ఆ సంశయంతోనే వెళ్లి మన సమాధానాన్ని తెలుసుకుందాం... 213 00:12:31,251 --> 00:12:32,377 -"బి"! - సరే. 214 00:12:32,377 --> 00:12:33,670 "బి" అంటే బూబర్ అని అర్థం. 215 00:12:33,670 --> 00:12:36,006 - ఏంటి? - ఆ కుప్ప దగ్గరకు పదండి! అందరూ రండి. 216 00:12:36,006 --> 00:12:39,551 ట్రాష్ హీప్ దగ్గరకు వెళ్లి కలుద్దాం! అందరూ వినండి, మేము ట్రాష్ హీప్ దగ్గరకు వెళ్తున్నాం! 217 00:12:39,551 --> 00:12:42,679 - మా ఫ్రెండ్ కి ధైర్యం వచ్చేలా చేస్తాం. అవును! - ట్రాష్ హీప్, ట్రాష్ హీప్. 218 00:12:42,679 --> 00:12:43,931 - గోబో. - ఏంటి? 219 00:12:43,931 --> 00:12:46,600 మీ అంకుల్ నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతారేమో అని భయంగా లేదా? 220 00:12:46,600 --> 00:12:49,311 పర్లేదు. ఆయన స్టోరీ టెల్లర్ కి వీడుకోలు చెప్పడానికి వెళ్లారు. 221 00:12:49,311 --> 00:12:51,522 - కాబట్టి కాస్త టైమ్ పడుతుంది. - ఓహో. 222 00:12:52,648 --> 00:12:55,734 సరే, ఔటర్ స్పేస్ నన్ను పేరు పెట్టి పిలుస్తోంది. 223 00:12:56,735 --> 00:12:58,737 వెళ్ళడానికి ముందు ఒక కథ వింటావా? 224 00:12:58,737 --> 00:13:00,906 దురదృష్టవశాత్తు నేను అర్జంటుగా వెళ్ళాలి. కాబట్టి... 225 00:13:00,906 --> 00:13:02,241 ఈ కథ నీ గురించే. 226 00:13:02,241 --> 00:13:03,700 నేను ఎక్కడ కూర్చోవాలో చెప్తావా? 227 00:13:05,494 --> 00:13:09,248 సరే, చాలా కాలం క్రితం, 228 00:13:09,248 --> 00:13:12,793 ఈ ప్రపంచంలో ఒక హీరో పుట్టాడు. 229 00:13:13,293 --> 00:13:17,422 ఆ హీరో పేరు ఏంటో తెలుసా? మ్యాట్! 230 00:13:19,049 --> 00:13:20,050 హేయ్, మిత్రమా! 231 00:13:20,050 --> 00:13:22,219 - హేయ్, మిత్రమా! - నీతో స్నేహం నాకు చాలా సంతోషం! 232 00:13:22,219 --> 00:13:24,555 - నీతో స్నేహం నాకు చాలా సంతోషం. - తర్వాత బంతి ఆట ఆడుదామా? 233 00:13:24,555 --> 00:13:26,807 - తప్పకుండా వస్తాను. - బంతి ఆట అంటే ఏంటి? 234 00:13:26,807 --> 00:13:29,142 నిన్ను ఓడించడం కోసం అదెలా ఆడాలో నాకు నేర్పు! 235 00:13:29,643 --> 00:13:30,894 మీ అమ్మగారిని అడిగాను అని చెప్పు! 236 00:13:30,894 --> 00:13:32,145 ఆహ్-హాహ్. 237 00:13:32,145 --> 00:13:36,316 ఇక్కడి నుండి పోండి, ఫ్రాగుల్స్. మీరు ఇకపై ఇక్కడికి రాకూడదు. 238 00:13:36,316 --> 00:13:37,985 మీలో ఎవరూ రాకూడదు. ఇక్కడి నుండి పోండి! 239 00:13:37,985 --> 00:13:40,654 - అంత కోపం ఎందుకు? - అంటే, బహుశా ఆటపట్టిస్తున్నాడు ఏమో. 240 00:13:40,654 --> 00:13:42,823 నువ్వు కూడా ఇక్కడికి రాకూడదు! 241 00:13:44,575 --> 00:13:45,742 - అవును. - వింత వ్యక్తి. 242 00:13:45,742 --> 00:13:48,370 నాన్నా, మన ఫ్రెండ్స్ మీద ఎందుకు అరుస్తున్నావు? 243 00:13:48,370 --> 00:13:50,831 మీ నాన్న మనసు మార్చుకున్నారు. 244 00:13:50,831 --> 00:13:53,959 అవును. మనం కుటుంబంగా మాట్లాడుకోవాలి. 245 00:13:55,586 --> 00:13:58,589 ఆ పని చేయడం ఎలా? గట్టిగా అరవాలా? 246 00:14:01,466 --> 00:14:03,468 వస్తున్నారు చూడు. మనం సాధన చేసినట్టే కదా? 247 00:14:03,468 --> 00:14:05,012 - అవును. - నువ్వు మొదలెట్టు. 248 00:14:05,012 --> 00:14:07,347 మీరు ఇప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నారంటే... 249 00:14:07,347 --> 00:14:09,224 అన్నీ తెలిసిన... 250 00:14:09,224 --> 00:14:10,642 ట్రాష్ హీప్! 251 00:14:12,269 --> 00:14:13,854 - బాగానే చెప్పాం అనుకుంటున్నాను. - బానే చెప్పాం. 252 00:14:13,854 --> 00:14:15,647 థాంక్స్, కుర్రాళ్ళూ. 253 00:14:15,647 --> 00:14:18,609 తిరిగి స్వాగతం, ఫ్రాగుల్స్. 254 00:14:18,609 --> 00:14:19,693 సరే. 255 00:14:19,693 --> 00:14:24,489 గోబో ఫ్రాగుల్, నీలో నేను ఎంతో ఆత్మవిశ్వాసాన్ని చూస్తున్నాను! 256 00:14:24,489 --> 00:14:27,618 అంటే, నేను ఇప్పుడు ఔటర్ స్పేస్ కి వెళ్ళబోతున్నాను! 257 00:14:27,618 --> 00:14:28,619 భలే విషయం! 258 00:14:28,619 --> 00:14:30,537 - నాకు అది నచ్చదు. నాకు ఇంట్లోనే నచ్చుతుంది. - నిజం. 259 00:14:30,537 --> 00:14:34,208 అవును, అంతా బాగానే సాగుతుంది కానీ, ఇక్కడ ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం... 260 00:14:34,208 --> 00:14:35,542 - హాయ్. - ... ఒక తుఫాను వల్ల 261 00:14:35,542 --> 00:14:37,336 - బాగా జడుసుకున్నాడు. - అవును. 262 00:14:37,336 --> 00:14:40,756 పాపం వెంబ్లీ, చిన్ని అరటిపండు షర్ట్ వేసుకుని మరీ రెడీ అయ్యాడు. 263 00:14:40,756 --> 00:14:44,551 వింటుంటే మీ దగ్గర గాలి బాగా గట్టిగా వీచినట్టు ఉంది. 264 00:14:44,551 --> 00:14:46,345 - చాలా కలవరపడ్డాం. - హడలిపోయాం. 265 00:14:46,929 --> 00:14:49,139 అలాగే చాలా భయంకరమైన ఈల శబ్దం కూడా వచ్చింది. 266 00:14:49,139 --> 00:14:51,975 అంటే, నేను రిజిస్టర్ చేయబడిన సంగీత ప్రియురాలిని కాబట్టి నేను ఎంజాయ్ చేశాను అనుకోండి. 267 00:14:51,975 --> 00:14:53,685 కానీ నాకు మాత్రమే నచ్చింది. 268 00:14:54,269 --> 00:14:56,063 ఈల శబ్దమా, ఆహ్? 269 00:14:56,063 --> 00:14:59,358 వింటుంటే అది విజిలింగ్ హాలో నుండి వచ్చినట్టు ఉంది. 270 00:14:59,358 --> 00:15:02,319 - భలే గొప్ప డిటెక్టివ్! - కేసును పరిష్కరించేసింది. 271 00:15:02,319 --> 00:15:04,947 సరే, మంచిది. అందరం విజిలింగ్ హాలోకి వెళదాం, 272 00:15:04,947 --> 00:15:08,492 అప్పుడే వెం దానిని స్వయంగా చూసి అదేం పెద్ద విషయం కాదని తెలుసుకుంటాడు. 273 00:15:08,492 --> 00:15:11,286 సరే, నువ్వు చాలా ఖచ్చితంగా చెప్తున్నావు. 274 00:15:11,286 --> 00:15:16,875 మీరంతా చూడాల్సింది త్వరలోనే చూడాలని కోరుకుంటున్నా. 275 00:15:20,045 --> 00:15:22,840 ట్రాష్ హీప్ చెప్పారు. 276 00:15:25,092 --> 00:15:27,427 అంటే, సరే. పదండి, ఫ్రెండ్స్. 277 00:15:28,053 --> 00:15:29,054 - సరే. - సరే, పదా. 278 00:15:30,180 --> 00:15:34,226 హేయ్. ఆమెకు ఎప్పుడైనా ఏదైనా ఉతికే పని పడితే, నాకు చెప్తారా? 279 00:15:34,226 --> 00:15:36,353 - అది మా పని. - అవును, మేము ఉతుకుతుంటాం. 280 00:15:36,353 --> 00:15:38,939 అవును. చూస్తే తెలుస్తోంది. 281 00:15:40,566 --> 00:15:41,984 - అమ్మో, దారుణం! - దారుణం! 282 00:15:41,984 --> 00:15:42,901 - చాలా కదా? - చాలా! 283 00:15:42,901 --> 00:15:43,819 - చాలా! - చాలా! 284 00:15:43,819 --> 00:15:45,028 - దారుణం! - దారుణం! 285 00:15:46,905 --> 00:15:48,240 దీనిని చూడు, స్ప్రాకీ. 286 00:15:48,740 --> 00:15:52,703 క్యాంపస్ ల్యాబ్ లో ఉన్న జెర్రీతో నాకు ఇంకా పెద్ద ఫ్యాన్ కావాలి అన్నా 287 00:15:52,703 --> 00:15:55,414 అందుకు అతను, "ఓహ్, ఇస్తాను" అన్నాడు. 288 00:15:56,456 --> 00:15:57,624 జెర్రీ అన్నట్టే భలే ఫ్యాన్ ఇచ్చాడు. 289 00:16:02,504 --> 00:16:04,423 ఇదేనా ఆ విజిలింగ్ హాలో. 290 00:16:04,923 --> 00:16:07,509 చాలా తమాషాగా ఉంది! 291 00:16:08,343 --> 00:16:10,512 చూశావా, మిత్రమా? భయపడటానికి ఇక్కడ ఏం లేదు. 292 00:16:10,512 --> 00:16:13,265 చల్లని గాలి వీచే మంచి ప్రదేశం అంతే. 293 00:16:32,367 --> 00:16:34,620 నేను అర్థం చేసుకోగలను నీకు భయంగా ఉందని నాకు తెలుసు 294 00:16:35,245 --> 00:16:37,206 కానీ ఇది మనం మన భయాలను ఎదుర్కొనే సమయం 295 00:16:37,206 --> 00:16:40,459 అలాగే చూడు, నాకు తెలుసు ముందు ఏముంటుందో మనకు తెలీదు 296 00:16:40,459 --> 00:16:43,170 కానీ బహుశా ఆ కారణంగానే మనం మరింత అన్వేషణ చేయాలేమో 297 00:16:43,170 --> 00:16:46,590 కొన్నిసార్లు మనం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి 298 00:16:46,590 --> 00:16:49,009 భయపడకు, ముందడుగు వెయ్యి 299 00:16:49,009 --> 00:16:51,929 అలాగే విను, నీకు ఇంతకు ముందు ఇలా అనిపించి ఉంటుందని నాకు తెలుసు 300 00:16:51,929 --> 00:16:55,098 కానీ మనం ఇప్పటికే కొన్ని సాహసాలు చేశాం ఇంకా ఎన్నో చేయబోతున్నాం 301 00:16:55,098 --> 00:16:58,477 నీకు కడుపులో తిప్పినట్టు ఉన్నప్పుడు భయం వేసినప్పుడు 302 00:17:00,687 --> 00:17:03,440 నేను నీకు అండగా ఉంటాను అని గుర్తుంచుకో 303 00:17:03,440 --> 00:17:06,108 చివరి వరకు నేను నీతో పాటు నడుస్తాను 304 00:17:07,069 --> 00:17:09,820 అంతా చక్కబడుతుంది 305 00:17:09,820 --> 00:17:11,990 నీ భయాలను నీకు అడ్డురానివ్వకు 306 00:17:11,990 --> 00:17:14,867 ఎందుకంటే ఏది ఏమైనా మనం కలిసి ఇది సాధిస్తాం 307 00:17:14,867 --> 00:17:18,163 నీ భయాలు అలాగే ఆందోళనలు మనల్ని ఆపనివ్వకూడదు 308 00:17:18,704 --> 00:17:21,415 అంతా చక్కబడుతుంది 309 00:17:21,415 --> 00:17:23,544 కాబట్టి నీ సమస్యల గురించి ఇప్పుడు ఆలోచించకు 310 00:17:23,544 --> 00:17:26,547 ఒట్టేసి చెప్తున్నాను, ఇది మనం చేయగలం 311 00:17:26,547 --> 00:17:30,259 అంతా చక్కబడుతుంది 312 00:17:30,759 --> 00:17:32,094 నన్ను ఫాలో అవ్వు 313 00:17:33,220 --> 00:17:34,805 ఎంతైనా చెప్పలేం కదా 314 00:17:36,390 --> 00:17:39,226 అత్యంత ఎక్కువగా ఆకట్టుకొనే మనసు మైమర్చిపోయేలా చేయగల 315 00:17:39,226 --> 00:17:42,396 ప్రదేశంలో మనం అడుగు పెడతామేమో కదా 316 00:17:42,396 --> 00:17:47,025 కాబట్టి, నువ్వు ఇంకా చూడనివి ఎన్నో ఉన్నాయి అని గుర్తుంచుకో 317 00:17:48,527 --> 00:17:50,654 కొన్నిసార్లు నువ్వు రిస్క్ తీసుకోక తప్పదు 318 00:17:50,654 --> 00:17:53,657 ఇది కనిపించేంత భయంకరమైన పని కాదు 319 00:17:53,657 --> 00:17:54,783 హేయ్! 320 00:17:54,783 --> 00:17:57,452 అంతా చక్కబడుతుంది 321 00:17:57,452 --> 00:17:59,621 నీ భయాలను నీకు అడ్డురానివ్వకు 322 00:17:59,621 --> 00:18:02,708 ఎందుకంటే ఏది ఏమైనా మనం కలిసి ఇది సాధిస్తాం 323 00:18:02,708 --> 00:18:05,878 నీ భయాలు అలాగే ఆందోళనలు మనల్ని ఆపనివ్వకూడదు 324 00:18:06,378 --> 00:18:09,047 అంతా చక్కబడుతుంది 325 00:18:09,047 --> 00:18:11,300 కాబట్టి నీ సమస్యల గురించి ఇప్పుడు ఆలోచించకు 326 00:18:11,300 --> 00:18:13,927 ఒట్టేసి చెప్తున్నాను, ఇది మనం చేయగలం 327 00:18:13,927 --> 00:18:18,223 ఎందుకంటే అంతా చక్కబడుతుంది 328 00:18:18,223 --> 00:18:19,683 అవును! 329 00:18:19,683 --> 00:18:21,101 ఏం కాదు 330 00:18:21,894 --> 00:18:24,313 - అంతా చక్కబడుతుంది - ఏం కాదు 331 00:18:24,313 --> 00:18:25,981 - ఈ గుహ - ఈ గుహ 332 00:18:25,981 --> 00:18:29,818 ఏమాత్రం భయంకరంగా లేదు! 333 00:18:30,485 --> 00:18:31,486 ఇప్పుడు నీకు ధైర్యంగా అనిపిస్తోందా? 334 00:18:32,112 --> 00:18:34,573 నువ్వు పాట పాడిన ప్రతీసారి నాకు చాలా సంతోషంగా ఉంటుంది, గోబో. 335 00:18:34,573 --> 00:18:36,909 కానీ ఆ తుఫాను మళ్ళీ వస్తే? 336 00:18:36,909 --> 00:18:40,537 అరేయ్, ఊరుకో. ఇంకా అది తలచుకుని భయపడుతున్నావా? ఈ ప్రదేశం భలే ఉంది! 337 00:18:42,539 --> 00:18:45,000 సరే, దీని వల్ల బోలెడంత శక్తి ఉత్పన్నం అవుతుంది. 338 00:18:45,584 --> 00:18:48,837 ఇక గాలి వీచే సమయమైంది. 339 00:18:58,263 --> 00:19:00,349 అది మళ్ళీ జరుగుతోంది! 340 00:19:04,269 --> 00:19:06,021 గోబో, బానే ఉన్నావా? 341 00:19:10,734 --> 00:19:12,986 ఏమైనా లెక్క తెలిసిందా? 342 00:19:17,908 --> 00:19:18,992 భలే ఉంది! 343 00:19:18,992 --> 00:19:20,452 నా నోట్లో ఉన్న బబుల్ గమ్ ఎగిరిపోయింది. 344 00:19:20,452 --> 00:19:22,704 ఒక విషయం, అది ఎటు పోయిందో నాకు తెలీదు. 345 00:19:27,209 --> 00:19:29,545 హేయ్. నాకు ఏం కాలేదు. 346 00:19:29,545 --> 00:19:31,380 అదేం పెద్ద విషయం కాదు. 347 00:19:31,380 --> 00:19:32,714 అస్సలు సమస్యే కాదు. 348 00:19:33,340 --> 00:19:35,634 చూస్తుంటే ఏది పెద్ద విషయమో ఏది కాదో 349 00:19:35,634 --> 00:19:38,762 అన్న విషయంలో మన ఇద్దరి అభిప్రాయాలు వేరు అనుకుంట. 350 00:19:38,762 --> 00:19:42,099 ఏం... లేదు, నిజంగా. ఇది భయపడాల్సిన విషయం కాదు. 351 00:19:42,099 --> 00:19:44,017 అలాగే గాలి ఇక రాదు. 352 00:19:44,726 --> 00:19:46,144 నీ తోక ఎగిరిపోకుండా చూసుకో! 353 00:19:51,733 --> 00:19:55,779 ఇప్పుడు గాలి ప్రవాహం ముందుకూ, వెనక్కి వెళ్లేలా చేసి చూద్దాం 354 00:19:55,779 --> 00:19:58,240 అప్పుడు బోలెడన్ని రీడింగ్స్ వస్తాయి. 355 00:20:01,952 --> 00:20:03,328 కాపాడండి! 356 00:20:09,793 --> 00:20:12,754 ఎవరైనా దీనిని ఆపండి! 357 00:20:22,639 --> 00:20:25,976 మనం ఏం చేయాలి, గోబో? మనకు ఏం కాదు కదా? 358 00:20:26,685 --> 00:20:28,353 నేను... నేను... 359 00:20:28,353 --> 00:20:30,314 ఏంటి? ఏం కాదా? 360 00:20:31,023 --> 00:20:32,065 అలా కాదు. 361 00:20:33,108 --> 00:20:35,485 నాకు తెలీదు. నాకు ఏమీ తెలీదు. 362 00:20:36,653 --> 00:20:39,448 అంతా బాగానే ఉంటుంది అని నీకు చెప్పి నేను తప్పు చేశాను, వెంబ్లీ. 363 00:20:39,448 --> 00:20:40,699 నాకు అది ఖచ్చితంగా తెలీదు. 364 00:20:42,201 --> 00:20:45,495 బహుశా నేను ఇంకాస్త మంచి ఫ్రెండ్ ని అయ్యుంటే నాకు తెలియనిది చాలా ఉందని చెప్పేవాడిని ఏమో. 365 00:20:46,330 --> 00:20:47,581 నాకు అది ఇప్పుడు అర్థమైంది. 366 00:20:49,499 --> 00:20:51,502 బహుశా నేను ఇదే తెలుసుకోవాలని మార్జరీ చెప్పింది ఏమో. 367 00:20:53,337 --> 00:20:55,964 నీకు ధైర్యం ఇవ్వలేకపోయినందుకు సారి, మిత్రమా. 368 00:20:56,465 --> 00:20:58,425 నిజం చెప్పాలంటే, నాకు ధైర్యంగానే ఉంది. 369 00:20:59,009 --> 00:21:01,470 జరిగేది ఏంటో నీకు తెలీదు అని నువ్వు చెప్పడం వల్ల 370 00:21:01,470 --> 00:21:04,014 నేను ఒంటరివాడిని కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. 371 00:21:04,014 --> 00:21:06,225 అంటే ఇది మనం కలిసి ఎదుర్కొంటున్నాం అనిపిస్తోంది. 372 00:21:06,225 --> 00:21:07,142 - అవును. - నిజం. 373 00:21:07,142 --> 00:21:08,477 మాకు కూడా! 374 00:21:09,061 --> 00:21:10,562 ఇలా ముచ్చటించుకోవడం బాగానే ఉంది కానీ... 375 00:21:10,562 --> 00:21:13,065 - అవును. నేను... - ...ఇప్పుడు ఏం చేయాలి? 376 00:21:13,065 --> 00:21:16,276 అవును, మనం ఈ గాలితో ఎలా పోరాడాలో ఆలోచించాలి! 377 00:21:16,902 --> 00:21:18,737 బహుశా పోరాడకపోతే? 378 00:21:19,571 --> 00:21:21,865 అందరూ వినండి, ఈ నాచుని పట్టుకోండి! 379 00:21:21,865 --> 00:21:22,950 సరే. 380 00:21:22,950 --> 00:21:24,243 ఇప్పుడు దానిని పైకి ఎత్తండి! 381 00:21:28,914 --> 00:21:29,998 వావ్! 382 00:21:33,794 --> 00:21:36,421 - ఓహ్, లేదు! - గోబో, నిన్ను నేను పట్టుకున్నా. 383 00:21:38,048 --> 00:21:39,049 థాంక్స్, మిత్రమా. 384 00:21:42,845 --> 00:21:43,846 సరే. 385 00:21:48,308 --> 00:21:49,476 సరే. 386 00:21:49,476 --> 00:21:52,187 కాస్త ఎక్కువగా చేసినట్టు ఉన్నా. ఇప్పుడు అర్థమైంది. 387 00:21:53,105 --> 00:21:56,400 కానీ గాలి శక్తి మన ప్రపంచాన్ని కాపాడటంలో సాయం చేయగలదు, 388 00:21:56,400 --> 00:21:58,944 కాబట్టి తిరిగి మొదటి నుండి ప్రణాళిక వేసి ఒక పరిష్కారాన్ని 389 00:21:58,944 --> 00:22:00,237 కనిపెట్టాలంటే ఆసక్తిగా ఉంది. 390 00:22:00,737 --> 00:22:02,781 కానీ ముందుగా, ఇంటిని శుభ్రం చేయాలి. 391 00:22:05,367 --> 00:22:07,202 నా బబుల్ గమ్ దొరికింది. 392 00:22:12,374 --> 00:22:13,375 వావ్. 393 00:22:15,335 --> 00:22:19,131 అప్పుడు ఫ్రాగుల్ రాక్ పూర్తిగా మారిపోయింది. 394 00:22:19,631 --> 00:22:22,801 ఆ విధంగా ట్రావెలింగ్ మ్యాట్ 395 00:22:22,801 --> 00:22:27,890 తన అత్యంత కీలకమైన గమ్యానికి చేరుకున్నాడు, 396 00:22:28,432 --> 00:22:30,475 మా హృదయాలలోకి. 397 00:22:32,394 --> 00:22:33,228 వావ్. 398 00:22:33,228 --> 00:22:36,190 - థాంక్స్. థాంక్స్. - అదిరిపోయింది. 399 00:22:40,569 --> 00:22:41,904 గోబో మేనల్లుడా, ఇక్కడ ఉన్నావా. 400 00:22:41,904 --> 00:22:46,116 నువ్వు ఒక అద్భుతమైన కథను మిస్ అయ్యావు. చిన్నదే, కానీ భలే ఉంది. 401 00:22:47,117 --> 00:22:48,619 సరే, ఇక వెళదామా? 402 00:22:49,369 --> 00:22:54,833 అంటే, అంకుల్ మ్యాట్, నన్ను క్షమించండి, కానీ నేను మీతో ఔటర్ స్పేస్ కి రాలేను. 403 00:22:55,417 --> 00:22:57,836 విషయం అంతంతే, అంటే, ఫ్రాగుల్ రాక్ కి ఒక సమస్య వచ్చింది. 404 00:22:57,836 --> 00:23:02,674 అలాగే ఇప్పుడు, నేను నా ఫ్రెండ్స్ కి ధైర్యాన్ని తెచ్చేవరకు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. 405 00:23:05,886 --> 00:23:06,887 మంచిది. 406 00:23:06,887 --> 00:23:11,767 నేను ఇంకొకరిని ఎవరినైనా తీసుకెళ్తాను. ప్రశాంతంగా, సీరియస్ గా ఉండే ఒకరిని. 407 00:23:15,312 --> 00:23:16,313 హాయ్, రెడ్! 408 00:23:16,313 --> 00:23:18,398 నేను ఔటర్ స్పేస్ కి వెళ్తున్నాను! 409 00:23:21,735 --> 00:23:23,737 ఇది ఒక పొరపాటు కాకూడదు అని నా కోరిక. 410 00:23:27,241 --> 00:23:29,159 నేను ఒక అన్వేషకుడిని! 411 00:23:29,660 --> 00:23:31,370 - బై, పోగీ! - బై-బై! 412 00:23:31,370 --> 00:23:32,621 బై, అంకుల్ మ్యాట్! 413 00:23:34,248 --> 00:23:38,126 సరే, మిత్రులారా. జరిగింది ఉంది చూడండి, అది పెద్ద విషయం కాదు అన్నట్టు నేను ఇక నటించను, 414 00:23:38,126 --> 00:23:40,838 - నాకు కొంచెం భయం వేసింది కూడా. - అవును. 415 00:23:42,631 --> 00:23:46,051 ఇది అన్యాయం. వాళ్ళు నా ఫ్రెండ్స్. 416 00:23:46,051 --> 00:23:47,594 వాళ్ళు ఫ్రాగుల్స్! 417 00:23:47,594 --> 00:23:49,513 అలాగే మనం గోర్గ్స్. 418 00:23:49,513 --> 00:23:52,015 మన పూర్వికులు ఇలాగే ఉండాలని కోరుకుంటారు. 419 00:23:52,766 --> 00:23:55,602 అలాగే మనం తర్వాత ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు అస్సలు తెలీదు. 420 00:23:58,438 --> 00:24:01,567 కానీ పరిస్థితులను మెరుగు పరచడానికి చేసే మన ప్రయత్నాలను అది ఆపలేదు. 421 00:24:03,569 --> 00:24:06,446 లేదా ఇక్కడ ఉన్నప్పుడు ఉండే సరదాని ఎంజాయ్ చేయకుండా ఆపలేదు. 422 00:24:07,739 --> 00:24:09,408 ఎందుకంటే నాకు అంతా తెలీకపోవచ్చు, 423 00:24:10,242 --> 00:24:13,453 కానీ నాకు ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండాలని లేదని మాత్రం తెలుసు. 424 00:24:17,875 --> 00:24:19,042 అందరికీ హాయ్! 425 00:24:19,042 --> 00:24:21,753 అంకుల్ మ్యాట్ పంపిన కొత్త వస్తువు వచ్చింది. 426 00:24:21,753 --> 00:24:22,838 - వావ్! - అవును... 427 00:24:22,838 --> 00:24:27,509 - హేయ్, చాలా త్వరగా వచ్చేసింది. - ...చూద్దాం. పోస్ట్ కార్డు మీద, 428 00:24:27,509 --> 00:24:30,762 "ప్రియమైన గోబో అల్లుడికి, ఇది ఒక పొరపాటు." 429 00:24:31,597 --> 00:24:32,681 అంటే ఏంటి అర్థం? 430 00:24:33,307 --> 00:24:35,142 ఇది ఔటర్ స్పేసా? 431 00:24:35,142 --> 00:24:36,643 - హాయ్, రెడ్. - హాయ్. 432 00:24:36,643 --> 00:24:40,189 నేను పోగీని. 433 00:26:00,060 --> 00:26:02,062 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్ 434 00:26:02,062 --> 00:26:04,147 ఫిలిప్ బాల్సమ్ జ్ఞాపకార్థం (1943 - 2023)