1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,239 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,408 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,493 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:44,254 రెడ్. 11 00:00:47,757 --> 00:00:48,800 జూనియర్! 12 00:00:49,301 --> 00:00:50,635 హలో! 13 00:00:52,178 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,433 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,560 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,645 --> 00:01:04,648 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,648 --> 00:01:06,151 ఫ్రాగుల్ రాక్ దగ్గర కథ ఇది. 19 00:01:12,407 --> 00:01:15,076 హేయ్, రెడ్. నేను నా నడక ధ్యానం నుండి తిరిగి వచ్చాను. 20 00:01:15,577 --> 00:01:18,622 అయ్యో. చూస్తుంటే నేను ఒక గ్లూయి రూడిని తీసుకొచ్చినట్టు ఉన్నాను. 21 00:01:18,622 --> 00:01:20,540 నువ్వు నివసించేది ఇక్కడేనా? 22 00:01:21,041 --> 00:01:22,626 ఇక్కడ స్థలం ఎక్కువ లేదు కదా? 23 00:01:23,668 --> 00:01:27,005 నేను కూడా వెళ్ళిపోదాం అనే అనుకున్నాను! 24 00:01:27,005 --> 00:01:29,507 నీ రోజును బాగా ఎంజాయ్ చెయ్. 25 00:01:30,592 --> 00:01:31,968 ఇవాళ బయట చాలా చల్లగా ఉంది. 26 00:01:31,968 --> 00:01:33,678 మొన్న తుఫాను వచ్చినప్పటి నుండి, 27 00:01:33,678 --> 00:01:36,890 ఈ మిగిలిన ఈదురు గాలులన్నీ ఎటు పడితే అటు వీస్తూనే ఉన్నాయి. 28 00:01:36,890 --> 00:01:39,184 అందరూ గాలి గురించే మాట్లాడుతున్నారు. 29 00:01:39,184 --> 00:01:42,604 "ఇది గాలి వల్ల ఎగిరిపోయింది." "అది గాలి వల్ల ఎగిరిపోయింది." 30 00:01:42,604 --> 00:01:44,814 -"హాయ్, రెడ్." - అలా అన్నది పోగీ కదా? 31 00:01:44,814 --> 00:01:46,066 అవును. 32 00:01:46,066 --> 00:01:47,692 హాయ్, రెడ్. 33 00:01:47,692 --> 00:01:49,903 కానీ ఇదంతా అనవసరం. 34 00:01:49,903 --> 00:01:51,780 ఇవాళ ట్విస్టీ-టర్ని-తాన్. 35 00:01:51,780 --> 00:01:57,452 ఫ్రాగుల్ రాక్ మొత్తంలోనే అత్యధిక మలుపులు, జంపింగ్లు అలాగే అడ్డంకులు ఉండే రేస్. 36 00:01:57,452 --> 00:02:00,205 అందుకేనా నువ్వు నీ ట్రోఫీల షెల్ఫ్ సర్దుతున్నావు. 37 00:02:00,205 --> 00:02:04,459 అవును. నాకు నా తోక వెనుక ఎలా ఉంటుందో ఎంత బాగా తెలుసో ఆ రేస్ పరిగెత్తే మార్గం గురించి అంత బాగా తెలుసు. 38 00:02:04,459 --> 00:02:06,670 ఇక్కడ చూడు, నా తోక వెనుక ఇలా ఉంటుంది. 39 00:02:07,587 --> 00:02:09,338 లేక వెనుక భాగం ఇది అయ్యుంటుందా? నేను... 40 00:02:09,338 --> 00:02:11,091 నాకు కూడా రేస్ గురించి చాలా ఆసక్తిగా ఉంది. 41 00:02:11,091 --> 00:02:15,095 నా కళను చూపించబోతున్నాను అన్న ఆసక్తి. 42 00:02:15,095 --> 00:02:18,515 సరే, నువ్వు ఇంకాస్త బాగా వివరిస్తే తప్ప నీ మాట నాకు అర్థం కాదు. 43 00:02:19,516 --> 00:02:22,644 నేను పరుగు తీస్తుండగా రేస్ ని పెయింట్ వేస్తాను. 44 00:02:22,644 --> 00:02:26,439 కదలికలో ఉండగానే కళను సృష్టిస్తాను. 45 00:02:26,439 --> 00:02:29,985 చాలా థాంక్స్, విశ్వమా, నాకు ఇంత ట్యాలెంట్ ఇచ్చినందుకు. 46 00:02:29,985 --> 00:02:33,113 సరే, అయితే అందులో ఒక ఎర్రని గీత గీయడానికి రెడీ అవ్వు 47 00:02:33,113 --> 00:02:35,824 ఎందుకంటే నేను దూసుకుపోతాను. 48 00:02:45,083 --> 00:02:48,962 పోనిలే, గాలి వీయడం వల్ల ఈ మాత్రం లాభమైనా ఉంది, చాలా శుభ్రం చేయాలి. 49 00:02:51,006 --> 00:02:53,592 హేయ్, ఇదేదో బాగుందే. 50 00:02:54,718 --> 00:02:56,428 తిరగాలి, ఎడమవైపు, గెంతాలి, 51 00:02:56,428 --> 00:02:58,221 కుడివైపు, రెండు సార్లు గుండ్రంగా. 52 00:02:58,722 --> 00:03:01,391 రెడ్, రేస్ ఇంకా మొదలుకాలేదు అని నీకు తెలుసు కదా? 53 00:03:01,391 --> 00:03:02,475 ఓహ్, అవును. 54 00:03:02,475 --> 00:03:06,897 నేను రేస్ మొదలయ్యేసరికి సిద్ధంగా ఉండటం కోసం ప్రతీ వంపును మనసులో గుర్తుచేసుకుంటున్నాను. 55 00:03:06,897 --> 00:03:08,189 తుడుస్తున్నా తప్పుకోండి. 56 00:03:08,690 --> 00:03:10,984 మంచిది, వినడానికి మన ఇద్దరం ఇవాళ బాగా బిజీగా ఉండేలా ఉన్నాం. 57 00:03:10,984 --> 00:03:13,778 నేను మా అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్ పంపిన కొత్త కళాకండాన్ని తీసుకురావడానికి వెళ్తున్నా, 58 00:03:13,778 --> 00:03:16,114 - ఆ తర్వాత వెళ్లి గోర్గ్స్ తో మాట్లాడతాను. - ఆగు. 59 00:03:16,114 --> 00:03:18,450 - నువ్వు పరిగెత్తడం లేదా? - అంటే, ఈ ఏడాది కుదరడం లేదు. 60 00:03:18,450 --> 00:03:20,493 నా ఉద్దేశం, నేను గోర్గ్స్ ని అర్థం చేసుకోలేకపోతున్నా. 61 00:03:20,493 --> 00:03:22,829 ఒక క్షణం శత్రువుల్లా ఉంటున్నా, మళ్ళీ స్నేహం చేస్తున్నాం. 62 00:03:22,829 --> 00:03:24,080 ఇప్పుడు మనకు వాళ్ళు ఏంటి? 63 00:03:24,080 --> 00:03:26,082 నేను వెళ్లి జూనియర్ తో మాట్లాడాలి. 64 00:03:26,082 --> 00:03:29,544 ఓహ్, గోబో, రూల్స్ ప్రకారం నువ్వు పరిగెత్తడం లేదు అంటే 65 00:03:29,544 --> 00:03:31,588 నువ్వు నీకు బదులు ఎవరినైనా పెట్టి వెళ్ళాలి. 66 00:03:32,088 --> 00:03:33,715 సరే, నేను నిన్ను పెడుతున్నాను, బూబర్. 67 00:03:33,715 --> 00:03:34,925 - ఏంటి? - బాగా ఎంజాయ్ చెయ్, మిత్రమా. 68 00:03:37,344 --> 00:03:38,345 ఓహ్, బూబర్. 69 00:03:39,012 --> 00:03:41,431 నియమాలకు కట్టుబడే నీ గుణం వల్ల మళ్ళీ ఇబ్బందుల పాలయ్యావు. 70 00:03:46,519 --> 00:03:48,855 ఆ ఈదుళ్ళు చాలా వేగంగా ఉన్నాయి. 71 00:03:49,564 --> 00:03:50,982 నేను వాటికి "ఈదుళ్ళు" అని పేరు పెట్టా. 72 00:03:50,982 --> 00:03:54,486 మొదట్లో అవి అంటే భయం వేసింది, కానీ తర్వాత అవి బాగా నచ్చాయి. 73 00:03:54,486 --> 00:03:56,154 ఇవాళ అంతా అవి నన్ను ఎగరేస్తూ 74 00:03:56,154 --> 00:03:58,615 చాలా ఆసక్తికరమైన విషయాలను చూపించాయి. 75 00:03:58,615 --> 00:04:00,575 ఈ కితకితల పువ్వు లాంటివి. 76 00:04:03,453 --> 00:04:04,829 నేను నీకు కితకితలు పెడతాను. 77 00:04:06,831 --> 00:04:09,709 రేస్ కి టైమ్ అయింది. నువ్వు పరిగెడుతున్నావా? 78 00:04:09,709 --> 00:04:13,046 ఏమో. ప్రస్తుతం దీనితో ఆడుతున్నా, తర్వాత ఏమవుతుందో చూడాలి. 79 00:04:13,046 --> 00:04:16,925 - కితకితలుగా ఉంది. కితకితలుగా ఉంది. - ఓహ్, అబ్బా. రేస్ మొదలయ్యే లైన్ దగ్గరకు వెళ్ళాలి. 80 00:04:16,925 --> 00:04:18,969 నువ్వు భలే ఉన్నావు, రెడ్. 81 00:04:18,969 --> 00:04:22,556 నేను ఒకటి చెప్పాలి, పరిగెడుతూ పెయింట్ వేయడం నాకు అప్పుడే బాగా వచ్చినట్టుగా ఉంది. 82 00:04:24,391 --> 00:04:27,811 థాంక్స్, రాయి, ఆర్ట్ వేయడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి అని నాకు చూపినందుకు. 83 00:04:33,441 --> 00:04:35,318 నేను బానే ఉన్నా, నా గురించి చింతించకండి. 84 00:04:39,072 --> 00:04:40,198 అక్కడ ఉంది. 85 00:04:40,865 --> 00:04:42,576 మొట్టమొదటి కొత్త కళాకండం. 86 00:04:42,576 --> 00:04:44,869 స్ప్రాకీ, నిద్ర లేచే టైమ్ అయింది. 87 00:04:46,329 --> 00:04:47,330 ఓహ్, స్ప్రాక్. 88 00:04:47,330 --> 00:04:50,208 ఎప్పటికన్నా ముందే నిద్ర లేపుతున్నానని తెలుసు, కానీ నేను ల్యాబ్ కి వెళ్ళాలి, 89 00:04:50,208 --> 00:04:53,211 కాబట్టి నువ్వు ఈ కొత్త టైమ్ టేబుల్ కి అలవాటు పడాలి. 90 00:04:54,170 --> 00:04:55,547 మనం ఇద్దరం అలవాటుపడాలి. 91 00:04:56,798 --> 00:04:57,883 {\an8}ఇది తిను, బుజ్జి. 92 00:05:11,062 --> 00:05:12,063 భలే. 93 00:05:12,063 --> 00:05:15,525 అంకుల్ మ్యాట్ మా ఫ్రాగుల్ రాక్ ని మెరుగుపరచడానికి పంపిన మొట్టమొదటి కళాకండం. 94 00:05:16,026 --> 00:05:17,068 ఇందులో ఏముందో. 95 00:05:24,492 --> 00:05:26,369 హేయ్, ఇక్కడ ఉన్నావా. 96 00:05:26,369 --> 00:05:29,623 అప్పుడే లేచి మొరుగుతున్నావు కదా. ఇవాళ బాగా ఉత్సాహంగా ఉందా? 97 00:05:38,089 --> 00:05:40,634 సరే, రేస్ ని మొదలెడదాం. 98 00:05:40,634 --> 00:05:43,511 ఎవరైనా "కలర్ కామెంటరీ" కావాలి అన్నారా? 99 00:05:43,511 --> 00:05:46,514 ఎవరూ అడగలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. 100 00:05:46,514 --> 00:05:49,267 ట్విస్టీ టర్నతాన్ కి స్వాగతం, 101 00:05:49,267 --> 00:05:54,481 ఏ ఫ్రాగుల్ అందరికంటే బాగా వంగుతూ, తిరుగుతూ, గెంతుతుందో చూపించే ఒక రేస్. 102 00:05:54,481 --> 00:05:58,568 నా పేరు బ్యారీ బ్లుబెర్రీ, నేను మీకు కలర్ కామెంటరీ చేయడానికి వచ్చాను. 103 00:05:58,568 --> 00:06:01,571 అలాగే నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. 104 00:06:01,571 --> 00:06:02,948 హాయ్! 105 00:06:02,948 --> 00:06:06,409 నిజం చెప్పాలంటే, బ్యారీ, ఈ సారి మనం ఇద్దరం కామెంటరీ చేయబోతున్నాం. 106 00:06:06,409 --> 00:06:07,827 భలే! 107 00:06:07,827 --> 00:06:11,498 భలే, నా పాత మిత్రురాలు షెర్రీ కాంట్రేరి వచ్చింది. 108 00:06:11,498 --> 00:06:15,126 నువ్వు సహజంగా ఏడాదిలో ఈ సమయానికి స్కూప్ ఫాల్స్ లో సెలవులకు వెళ్తావు కదా? 109 00:06:15,126 --> 00:06:18,463 నిజం చెప్పాలంటే బ్యారీ, ఆ బలమైన గాలుల వల్ల నా ట్రిప్ కి వెళ్లలేకపోయా. 110 00:06:18,463 --> 00:06:22,092 కాబట్టి, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడంలో నీకు సాయం చేద్దామని వచ్చా. 111 00:06:22,092 --> 00:06:25,428 అరే, భలే విషయం చెప్పావు కదా? 112 00:06:30,559 --> 00:06:34,479 నన్ను నిజానికి ఫ్రాగుల్ గీతం పాడమని అడిగారు. 113 00:06:34,479 --> 00:06:36,189 ఎవరు అడిగారు, షెర్రీ? 114 00:06:36,189 --> 00:06:41,820 నా గుండెలో ఒక రాయి పడింది 115 00:06:41,820 --> 00:06:46,575 కంటికి కనిపించని ఒక చోటు ఉంది 116 00:06:47,075 --> 00:06:50,954 అక్కడే ప్రేమ అనేది పుడుతుంది 117 00:06:50,954 --> 00:06:52,038 ఇది త్వరలోనే ముగుస్తుంది. 118 00:06:52,038 --> 00:06:56,209 అలాగే నవ్వులు పూయించే ఆనందం ఉంటుంది 119 00:06:56,209 --> 00:06:57,836 నాకు ఇది అసలు గీతం అనిపించడం లేదు. 120 00:06:57,836 --> 00:07:01,590 కలిసి పాడండి ఫ్రాగుల్ 121 00:07:02,382 --> 00:07:09,389 రాక్ 122 00:07:12,350 --> 00:07:15,395 సరే, పాడినందుకు థాంక్స్, షెర్రీ. 123 00:07:16,021 --> 00:07:17,022 భలే ఉంది. 124 00:07:17,022 --> 00:07:19,399 రన్నర్స్, విజిల్ బగ్ చెప్పగానే పరిగెత్తండి. 125 00:07:19,399 --> 00:07:21,067 ఓహ్, విజిల్ బగ్. 126 00:07:24,195 --> 00:07:25,196 విజిల్. 127 00:07:25,780 --> 00:07:27,115 పరిగెడుతున్నారు. 128 00:07:27,908 --> 00:07:29,576 పదండి! 129 00:07:30,076 --> 00:07:32,162 మీరందరూ ఓడాల్సిందే, కుర్ర ఫ్రాగుల్స్. 130 00:07:32,162 --> 00:07:35,081 - ట్విస్టీ-టర్నతాన్ మొదలైంది. - అద్భుతం. భలే గొప్ప ఫామ్ మైంటైన్ చేస్తున్నారు. 131 00:07:35,081 --> 00:07:37,125 ఆమె భలే ఉత్సాహంగా ఉంది. ఎలా వెళ్తున్నారో చూడు. 132 00:07:37,125 --> 00:07:39,586 అందరూ పరిగెడుతూనే ఉండండి. మీరు బాగా పరిగెడుతున్నారు. 133 00:07:42,797 --> 00:07:44,007 ఇక్కడ ఒకరికి గాయం అయింది. 134 00:07:44,507 --> 00:07:46,259 నా బుజం మీద గీచుకుంది. 135 00:07:47,510 --> 00:07:48,720 నా బుజం మీద గీచుకుందా? 136 00:07:49,221 --> 00:07:52,098 చూస్తుంటే నేను పరిగెత్తడం మానేయొచ్చు ఏమో. అవును! 137 00:07:53,767 --> 00:07:55,560 అంటే, నా... నా బుజం. 138 00:07:55,560 --> 00:07:57,896 బాగా గీచుకుంది. 139 00:07:58,855 --> 00:08:00,023 ఏం పర్లేదు, బూబర్. 140 00:08:00,023 --> 00:08:02,525 నువ్వు కింద పడ్డావు, కానీ తిరిగి నిలబడ్డావు. 141 00:08:02,525 --> 00:08:05,445 కాబట్టి సంతోషపడు, బూబర్! సంతోషపడు! 142 00:08:05,445 --> 00:08:09,324 ఇప్పుడు తిరగాలి. ఇప్పుడు గెంతాలి. ఇప్పుడు ఎడమవైపు. ఇప్పుడు గెంతాలి. 143 00:08:09,324 --> 00:08:12,911 అలాగే కుడివైపు. మళ్ళీ గెంతాలి. ఇప్పుడు ఎడమ వైపు. ఇప్పుడు గెంతాలి. 144 00:08:12,911 --> 00:08:16,248 ఇప్పుడు కుడివైపు. ఇప్పుడు గెంతాలి. ఇప్పుడు జారాలి. 145 00:08:18,291 --> 00:08:21,086 - ఎందుకు ఆగుతున్నావు? - ఓహ్, అవును. పరిగెత్తాలి. 146 00:08:21,086 --> 00:08:23,338 ఒకడు నాతో పాటు వచ్చాడు నన్ను కింద పడేయడానికి చూశాడు 147 00:08:23,338 --> 00:08:25,507 అందరూ నాతో ఇలా అన్నారు "రెడ్, నువ్వు వాడితో పోటీ పడలేవు" 148 00:08:25,507 --> 00:08:29,135 కానీ ఇప్పుడు చూడండి నాకు సత్తా ఉందని నాకు తెలుసు 149 00:08:30,595 --> 00:08:33,306 భలే, యాహూ, తస్సాదీయ నా సత్తాను అందరికీ చూపించాను 150 00:08:35,100 --> 00:08:37,686 ఒకడు పక్కనే ఉండి డప్పు వాయించాడు పిచ్చి పిచ్చి గోల చేశాడు 151 00:08:37,686 --> 00:08:40,105 నాతో ఒక మాట చెప్పాడు, "ఫ్రాగుల్ పిల్లా, నువ్వు గెలవలేవు" అన్నాడు 152 00:08:40,105 --> 00:08:43,483 కానీ ఇప్పుడు చూడండి నాకు సత్తా ఉందని నాకు తెలుసు 153 00:08:44,693 --> 00:08:47,821 ఇది భలే భలే అద్భుతంగా ఉంది నా సత్తాను అందరికీ చూపించాను 154 00:08:49,239 --> 00:08:50,865 మనకంటూ ఒక గుర్తింపును సాధించుకోవాలి 155 00:08:50,865 --> 00:08:52,075 బలంగా నిలబడాలి 156 00:08:52,075 --> 00:08:55,704 మన దగ్గర ట్యాలెంట్ ఉంటే మనం ఏదైనా చేసి నిలబడగలం అని తెలుస్తుంది 157 00:08:56,663 --> 00:08:58,999 వూ-హూ-హూ 158 00:08:58,999 --> 00:09:00,875 నేనే రెడ్ ఫ్రాగుల్ ని 159 00:09:00,875 --> 00:09:02,419 ఆమె వస్తోంది చూడండి 160 00:09:02,419 --> 00:09:03,545 చూసుకోండి 161 00:09:03,545 --> 00:09:04,629 వూ-హూ! 162 00:09:06,214 --> 00:09:08,967 ఒక పెద్ద టోపీ పెట్టుకున్నోడు వచ్చాడు 163 00:09:08,967 --> 00:09:11,219 నాతో, "ఫ్రాగుల్ పిల్లా నువ్వు నన్ను ఓడించలేవు" అన్నాడు 164 00:09:11,219 --> 00:09:14,472 కానీ ఇప్పుడు చూడండి, నాకు సత్తా ఉందని నాకు తెలుసు 165 00:09:15,849 --> 00:09:17,726 ఇది భలే భలే అద్భుతంగా ఉంది 166 00:09:17,726 --> 00:09:18,935 నా సత్తాను అందరికీ చూపించాను 167 00:09:20,896 --> 00:09:24,649 ఓహ్-ఓహ్ నాకు సత్తా ఉందని నాకు తెలుసు 168 00:09:27,652 --> 00:09:30,488 గాలి బహుశా ఈ రాళ్లను ఇటువైపు కదిలించి ఉంటుంది. 169 00:09:30,488 --> 00:09:34,242 పోనిలే, నేను మాత్రం మార్గాన్ని తప్పేది లేదు. 170 00:09:41,499 --> 00:09:42,751 హాయ్. 171 00:09:42,751 --> 00:09:46,004 వెంబ్లీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 172 00:09:46,004 --> 00:09:49,549 నేను డాన్స్ వేస్తున్నాను, అప్పుడు ఒక ఈదురు వచ్చి నన్ను ఒక కొలను దగ్గర దించింది. 173 00:09:49,549 --> 00:09:51,509 ఆ తర్వాత అక్కడ నాకు ఈ తీగ కనిపించింది, 174 00:09:51,509 --> 00:09:54,095 అందుకని దీనిని పట్టుకుని, ఊగితే 175 00:09:54,095 --> 00:09:55,639 ఇక్కడికి వచ్చి పడ్డాను. 176 00:09:55,639 --> 00:09:59,476 నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను కూడా వచ్చా అంటే అప్పుడు... 177 00:09:59,476 --> 00:10:02,979 అవును, మిత్రులారా. రెడ్ ఇంకా వెంబ్లీ ఇప్పుడు టై అయ్యారు. 178 00:10:03,480 --> 00:10:06,816 నిజం చెప్పాలంటే, బ్యారీ, రేస్ పోటా పోటీగా సాగుతోంది అనాలి. 179 00:10:07,567 --> 00:10:09,819 అది చెప్పినందుకు చాలా థాంక్స్, షెర్. 180 00:10:12,239 --> 00:10:15,909 క్షమించు, రెడ్, కానీ నువ్వు నీ కోపాన్ని మొహం ఇటు తిప్పి చూపగలవా? 181 00:10:15,909 --> 00:10:17,953 నీ ముఖాన్ని ఇలా చూడటం కష్టంగా ఉంది. 182 00:10:20,580 --> 00:10:23,875 ఈ టర్బైన్ ని అద్భుతంగా నిర్మించావు, కాటర్పిన్. 183 00:10:23,875 --> 00:10:25,252 నా టోపీ తీసి నీకు సలాం చేయాలని ఉంది, 184 00:10:25,252 --> 00:10:29,256 కానీ మొన్న వారాంతం స్వయంగా జుట్టుకు నేను చేసుకున్న దారుణమైన క్షవరం నీకు కనిపిస్తుందేమో అని భయంగా ఉంది. 185 00:10:29,923 --> 00:10:30,924 థాంక్స్, సర్. 186 00:10:30,924 --> 00:10:34,844 కానీ గాలి లేకపోతే ఈ టర్బైన్ కరెంటును ఉత్పత్తి చేయలేదు. 187 00:10:34,844 --> 00:10:38,098 అలాగే ఆ ఈదుళ్ళు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. 188 00:10:38,098 --> 00:10:41,309 మేము ఒకదానిని పట్టుకోవడానికి ప్రయత్నించాం, కానీ అది చటుక్కున జారిపోయింది. 189 00:10:41,810 --> 00:10:43,603 అవి ఎప్పుడు వస్తాయో చెప్పి వస్తే బాగుండు. 190 00:10:43,603 --> 00:10:47,315 ఓహ్, అవును. అలా జరిగితే భలే ఉంటుంది. అంటే, "హేయ్, మేము వస్తున్నాం. 191 00:10:47,315 --> 00:10:49,442 మీ టర్బైన్లను సిద్ధం చేసుకోండి" అంటే భలే ఉంటుంది. 192 00:10:50,819 --> 00:10:53,196 అది నిజానికి మంచి ఐడియానే. 193 00:10:53,697 --> 00:10:57,826 బహుశా వాటి రాకను ముందే తెలుసుకోవటానికి ఏమైనా దారి ఉందేమో. 194 00:10:58,493 --> 00:11:00,203 మనం ఒకదానిని ఫాలో అయి చూద్దాం. 195 00:11:01,162 --> 00:11:03,081 రోడ్ ట్రిప్! 196 00:11:03,081 --> 00:11:05,292 దారిలో ఒక విగ్గు కొనుక్కోవడానికి ఆగుదామా? 197 00:11:05,292 --> 00:11:08,253 నేను జుట్టుకు కటింగ్ చేసుకుని పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తోంది. 198 00:11:09,921 --> 00:11:11,548 బాగా తాగు, జూనియర్ జూనియర్, 199 00:11:11,548 --> 00:11:16,636 అప్పుడే నువ్వు మీ నాన్న జూనియర్ సీనియర్ లాగా బాగా ఎత్తుగా పెరుగుతావు. 200 00:11:19,681 --> 00:11:20,682 హాయ్, జూనియర్. 201 00:11:22,642 --> 00:11:24,352 నన్ను క్షమించు. ఇక్కడ, నేను... 202 00:11:26,354 --> 00:11:28,315 జూనియర్, నువ్వు బానే ఉన్నావా? 203 00:11:28,940 --> 00:11:31,026 ఏం... గట్టిగా మాట్లాడొద్దు అని ఎందుకు అంటున్నావు? 204 00:11:31,026 --> 00:11:33,862 జూనియర్! మనం మాట్లాడుకోవాలి. 205 00:11:34,487 --> 00:11:35,697 ఏం... 206 00:11:35,697 --> 00:11:39,576 జూనియర్, ఏం జరుగుతోంది? 207 00:11:41,912 --> 00:11:43,038 ఏంటి ఆ శబ్దం? 208 00:11:43,038 --> 00:11:46,333 ఏమీ లేదు. నేను కొన్ని వింత స్వరాలను ప్రాక్టీసు చేస్తున్నాను. 209 00:11:46,833 --> 00:11:49,753 ఏం జరుగుతోంది? 210 00:11:50,378 --> 00:11:51,838 పోనిలే, పర్లేదు. 211 00:11:52,339 --> 00:11:54,049 నేనైతే ఇంకా బాగా చేయగలను ఏమో. 212 00:11:54,549 --> 00:11:57,552 ఏం జరుగుతోంది? 213 00:11:57,552 --> 00:11:59,971 అవును, చూశావా? నువ్వు ఇంకా ప్రాక్టీసు చేయాలి. 214 00:11:59,971 --> 00:12:02,474 సరే, ఫ్రాగుల్స్ తో ఇక స్నేహం చేయొద్దు 215 00:12:02,474 --> 00:12:06,937 అని నీకు చెప్పినందుకు నీకు బాధగా ఉండి ఉండొచ్చు అని నాకు తెలుసు... 216 00:12:06,937 --> 00:12:09,064 - ఏంటి? - ...కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. 217 00:12:09,064 --> 00:12:10,065 ఏంటి? 218 00:12:10,565 --> 00:12:16,321 బహుశా నాకు ఫ్రాగుల్స్ ఎందుకు నచ్చరు అనే విషయాన్ని వివరిస్తే ఏమైనా సాయపడొచ్చు ఏమో. 219 00:12:17,072 --> 00:12:20,408 ఒకటి. వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు, చూడటమే కష్టం. 220 00:12:20,408 --> 00:12:22,035 - కానీ... - వాళ్ళు అసలు ఏం చేస్తుంటారు? 221 00:12:22,535 --> 00:12:25,038 రెండు, వాళ్ళ తోకలు ఎందుకు అలా ఉంటాయి? 222 00:12:25,038 --> 00:12:29,042 అలాగే మూడు... అంటే, మూడవది కూడా ఉంది. 223 00:12:29,626 --> 00:12:31,628 నా రాజా, 224 00:12:31,628 --> 00:12:36,174 మీరు మీ టిఫిన్ ని పూర్తిగా తినలేదు. 225 00:12:36,716 --> 00:12:40,136 ఓహ్, అవును, బహుశా అందుకే నాకు గుర్తులేదు ఏమో. 226 00:12:40,136 --> 00:12:43,223 పీకల వరకు తినేసి అప్పుడు మళ్ళీ వస్తాను. 227 00:12:44,432 --> 00:12:46,935 అలాగే ఆ ఫ్రాగుల్స్ కి దూరంగా ఉండు. 228 00:12:47,602 --> 00:12:49,104 సారి. 229 00:12:49,104 --> 00:12:50,564 ట్విస్టు. 230 00:12:51,773 --> 00:12:55,402 గెంతాలి, కుడివైపు. 231 00:12:56,444 --> 00:12:57,445 ఎడమవైపు. 232 00:12:59,531 --> 00:13:03,994 అయ్యో! చూస్తుంటే గాలి వీయడం వల్ల ఈ ముళ్ల పొదలు మార్గానికి అడ్డుపడినట్టు ఉన్నాయి. 233 00:13:03,994 --> 00:13:07,706 నిజం చెప్పాలంటే, బ్యారీ, వాటిని పల్లి చెట్టు కాయలు అంటారు. 234 00:13:08,248 --> 00:13:10,792 నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడినో కదా, షెర్రీ? 235 00:13:13,503 --> 00:13:16,339 హేయ్, రెడ్! ఇక్కడికి రా. ఈ పుట్టగొడుగుల మీద ఎగిరిపడొచ్చు! 236 00:13:16,339 --> 00:13:19,134 వీటి మీద ఆకులు ఉండేవి, కానీ గాలి వల్ల ఇప్పుడు పోయాయి. 237 00:13:19,134 --> 00:13:23,555 వెంబ్లీ, ఏదో గాలి వచ్చిందని నేను అసలు మార్గాన్ని వదిలి రాను. 238 00:13:23,555 --> 00:13:26,099 ఈ దారి బానే ఉంది. 239 00:13:26,683 --> 00:13:29,144 అబ్బా! 240 00:13:29,144 --> 00:13:32,564 అమ్మో. 241 00:13:32,564 --> 00:13:33,982 - అమ్మో. - సరే. 242 00:13:33,982 --> 00:13:36,985 - నేను ఇలా వెళ్తాను. - అమ్మో. 243 00:13:38,236 --> 00:13:39,237 అమ్మో. 244 00:13:40,947 --> 00:13:43,283 సాధించు, వెంబ్లీ! వెళ్ళు! వెళ్ళు, వెళ్ళు! 245 00:13:43,283 --> 00:13:45,952 వెళ్ళు, వెంబ్లీ! వెళ్ళు! వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! 246 00:13:45,952 --> 00:13:49,414 ఆగు. నువ్వు నీ భుజానికి గాయం అయిందని రేస్ నుండి తప్పుకున్నావు కదా? 247 00:13:49,915 --> 00:13:52,334 కానీ ఇప్పుడు చేతిని బాగానే ఆడిస్తున్నావు. 248 00:13:52,334 --> 00:13:56,046 అంటే, అవును. మా డాక్టర్ అలా చేయమన్నాడు. ఇలా చేస్తే చేతికి మంచిది అంట. 249 00:13:56,046 --> 00:13:58,131 అవునా? మీ డాక్టర్ ఎవరు? 250 00:13:58,131 --> 00:14:00,884 ఏమండీ? నా పేషెంట్ ని ఇలా ఇబ్బంది పెట్టకండి. 251 00:14:00,884 --> 00:14:02,552 అతను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 252 00:14:04,387 --> 00:14:05,388 సరే. 253 00:14:08,808 --> 00:14:10,018 హేయ్, స్ప్రాకీ. 254 00:14:12,979 --> 00:14:15,565 ఎలా ఉంది... బుజ్జి. 255 00:14:15,565 --> 00:14:18,276 సాధారణంగా మనం ఇప్పుడు నా కళ్లలోకి సన్ స్క్రీన్ వెళ్లి నువ్వు నన్ను 256 00:14:18,276 --> 00:14:21,821 ఇంటికి నడిపించేంత వరకు బీచ్ లో బాల్ తో ఆడే టైమ్ అని తెలుసు 257 00:14:22,489 --> 00:14:24,407 కానీ నేను ఆఫీసుకు వెళ్ళాలి. 258 00:14:25,575 --> 00:14:27,994 నా టైమ్ టేబుల్ కి సరిపడే షిఫ్ట్ ఇది ఒక్కటే. 259 00:14:27,994 --> 00:14:31,206 కానీ నేను ఇక్కడ లేకపోయినా, 260 00:14:32,290 --> 00:14:33,833 నా బ్రేక్ సమయంలో నీతో మాట్లాడతాను. 261 00:14:35,919 --> 00:14:37,170 హలో, స్ప్రాకెట్. 262 00:14:37,170 --> 00:14:40,131 నేను ఇక్కడ లేను, కానీ ఇక్కడ ఉన్నాను. 263 00:14:40,131 --> 00:14:42,592 అంటే, ప్రస్తతం ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఉన్నా. 264 00:14:42,592 --> 00:14:44,135 ఏదైతేనేం. ఇది భలే ఉంది, కదా? 265 00:14:45,762 --> 00:14:47,347 ఇది కాస్త బాధగా ఉంటుందని తెలుసు. 266 00:14:47,347 --> 00:14:50,809 కానీ ఇలా చూడు, నా ఈ కొత్త టైమ్ టేబుల్ వల్ల మనకు ఏదైనా విషయంలో కలిసి వస్తుందేమో. 267 00:14:51,476 --> 00:14:53,228 నిన్ను తర్వాత కలుస్తాను, మిత్రమా. 268 00:15:04,906 --> 00:15:05,865 భలే! 269 00:15:05,865 --> 00:15:09,119 ఈ బ్రిడ్జి దాటితే ఫినిష్ లైన్ వచ్చేస్తుంది. 270 00:15:09,119 --> 00:15:12,664 గెలవడానికి నేను నా మార్గాన్ని మార్చుకోవాల్సిన పనిలేదు అని నాకు తెలుసు. 271 00:15:15,834 --> 00:15:19,254 సరే. నువ్వు అటు వెళ్లడం మంచిది కాదు అనిపిస్తోంది, రెడ్. 272 00:15:21,214 --> 00:15:22,757 మనం అటు వైపు వెళ్లొచ్చు కదా? 273 00:15:22,757 --> 00:15:26,177 బహుశా గాలి మనకోసం మంచి మార్గాన్ని సిద్ధం చేసింది ఏమో, ఆహ్? 274 00:15:26,177 --> 00:15:30,974 వెంబ్లీ, నీకు చెప్పడం ఇదే చివరిసారి, నేను అసలు మార్గంలో మాత్రమే వస్తాను. 275 00:15:30,974 --> 00:15:34,311 నీకులా గాలి ఎటు తీసుకెళితే అటు వెళ్ళను. 276 00:15:34,311 --> 00:15:36,104 - ఏంటి? రెడ్. - వెళ్తున్నాను. 277 00:15:36,104 --> 00:15:37,772 నేను అలా చేయడం లేదు. 278 00:15:40,150 --> 00:15:41,902 జాగ్రత్త, రెడ్. కాస్త నెమ్మదించు. 279 00:15:43,153 --> 00:15:45,363 ఓహ్, లేదు. 280 00:15:45,363 --> 00:15:47,490 దయచేసి కదలకు! 281 00:15:47,490 --> 00:15:50,201 కదలడం ఆపు! నేను ఏదొక మార్గాన్ని కనిపెడతాను. 282 00:15:53,204 --> 00:15:55,749 భయపడకు, రెడ్. నేను నిన్ను వదలను అని మాట ఇస్తున్నా. 283 00:16:06,635 --> 00:16:09,804 నేను ఇప్పుడు ఇక ఈ రేస్ ని ఎప్పటికీ గెలవలెను. 284 00:16:14,309 --> 00:16:17,187 థాంక్స్, వెంబ్లీ, కానీ, ఇక నన్ను వదలొచ్చు. 285 00:16:17,187 --> 00:16:20,106 సరే. నీకు మాట ఇచ్చాను కదా, అందుకని వదలాలో లేదో తెలీలేదు. 286 00:16:20,899 --> 00:16:23,568 కానీ ఇప్పుడు వదలొచ్చు అని అర్థమైంది. సరే. 287 00:16:23,568 --> 00:16:27,155 కాబట్టి, నాకు ఫ్రెండ్స్ గానే ఉండాలి అని ఉంది, కానీ మా నాన్న ఒప్పుకోవడం లేదు! 288 00:16:27,155 --> 00:16:29,032 నేను ఏం చేయాలి? 289 00:16:29,950 --> 00:16:31,618 అబ్బా, ఇది చాలా ఇబ్బందికర విషయం, మిత్రమా. 290 00:16:32,244 --> 00:16:34,621 పెద్దోళ్ళు మాత్రమే పరిష్కరించగల కష్టమైన సమస్య. 291 00:16:37,874 --> 00:16:40,001 హేయ్. నాకు ఎప్పుడు పరిస్థితి అర్థం కాకపోయినా, 292 00:16:40,001 --> 00:16:42,837 నేను మా అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్ పంపే పోస్టు కార్డులను చదువుతాను. 293 00:16:42,837 --> 00:16:44,881 మీ అంకుల్ ట్రావెలింగ్ ఎవరు? 294 00:16:45,423 --> 00:16:47,509 ఒకటి చెప్పనా, నీకు చదివి వినిపిస్తాను. 295 00:16:48,051 --> 00:16:49,052 సరే. 296 00:16:49,052 --> 00:16:50,720 "ప్రియమైన గోబో అల్లుడా..." 297 00:16:51,304 --> 00:16:54,891 ఫ్రాగుల్ రాక్ ని మెరుగుపరచాలి అనే నా లక్ష్యం నన్ను ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకొచ్చింది. 298 00:16:59,229 --> 00:17:01,273 ఈ వెర్రి జీవులు పని చేసే ప్రదేశం. 299 00:17:01,273 --> 00:17:03,692 పాపం ఈ వెర్రి జీవులు ఎంతగా పనిచేసి అలసిపోతున్నాయి అంటే, 300 00:17:03,692 --> 00:17:06,151 ఇంటికి వెళ్ళడానికి ఎక్కిన మోనోరైల్ లో భయంకరమైన కేకలు పెడుతున్నారు. 301 00:17:07,027 --> 00:17:08,029 చూసి చాలా బాధవేసింది. 302 00:17:09,072 --> 00:17:12,074 కానీ సమస్య ఏంటంటే, వాళ్ళు తమ ప్రయత్నం పనిచేయకపోయినా, వాళ్ళ పనిని 303 00:17:12,074 --> 00:17:14,285 మళ్ళీ అదే విధంగా చేస్తున్నారు. 304 00:17:14,285 --> 00:17:17,205 అదృష్టవశాత్తు, వాళ్లకు ఆ పనులు ఎలా చేయాలో చూపడానికి నేను అక్కడికి వెళ్ళా. 305 00:17:17,706 --> 00:17:18,540 నేను వేయొచ్చా? 306 00:17:30,468 --> 00:17:32,012 వాళ్ళు నన్ను చూసి ఎంత ముచ్చటిపడ్డారంటే 307 00:17:32,012 --> 00:17:35,181 నాకు పొందే అర్హత ఉందని తెలిసిన ఒక రివార్డును తీసుకోమని బలవంతం చేశారు... 308 00:17:35,181 --> 00:17:36,391 థాంక్స్. 309 00:17:36,391 --> 00:17:37,976 ...చప్పట్లు కొట్టండి. 310 00:17:40,353 --> 00:17:43,023 చాలా థాంక్స్, కానీ నేను వెళ్ళాలి! 311 00:17:43,773 --> 00:17:48,111 కాబట్టి, ఫ్రాగుల్ రాక్ ని మెరుగుపరచడానికి నేను ఈ చప్పట్లు కొట్టే చేతులను పంపుతున్నా. 312 00:17:48,111 --> 00:17:51,156 వీటిని వాడి అక్కడి వారికి ప్రేమను అభిమానాన్ని పంచు. 313 00:17:52,240 --> 00:17:55,327 "అలాగే గుర్తుంచుకో, పరిస్థితికి తగ్గట్టు మారాలని గుర్తుంచుకో. 314 00:17:55,327 --> 00:17:57,162 ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్." 315 00:17:58,121 --> 00:17:58,955 నాకు అర్థమైంది. 316 00:17:58,955 --> 00:18:02,709 ఆ కార్డు మీ అంకులే, అదే నీకు సలహా ఇస్తుంది. 317 00:18:02,709 --> 00:18:04,544 మిమ్మల్ని కలవడం సంతోషం, అంకుల్ కార్డు. 318 00:18:05,503 --> 00:18:06,504 సరే. 319 00:18:06,504 --> 00:18:08,715 కానీ ఆ సలహా భలే చక్కగా ఉంది కదా, ఆహ్? 320 00:18:08,715 --> 00:18:12,010 బహుశా మనం పరిస్థితికి తగ్గట్టు మారి మనకు వీలైనంత ఎంజాయ్ చేయాలేమో. 321 00:18:12,010 --> 00:18:13,637 అలాగే మనం ఆ పనిని చేయడం తెలుసుకుంటుండగా, 322 00:18:13,637 --> 00:18:17,015 నీకు మన స్నేహాన్ని నేను ఎంతో ఇష్టపడుతున్నాను అని గుర్తుచేయడానికి ఏమైనా గుర్తు కావాలంటే, 323 00:18:17,015 --> 00:18:20,143 ఇదుగో, దీనితో నీకోసం చప్పట్లు కొట్టించుకో. 324 00:18:21,937 --> 00:18:23,521 హేయ్, థాంక్స్, గోబో. 325 00:18:24,606 --> 00:18:25,440 బిడ్డా, 326 00:18:25,440 --> 00:18:28,318 నాకు మూడవ విషయం గుర్తుకొచ్చింది! 327 00:18:29,236 --> 00:18:30,612 వీలైనప్పుడు నిన్ను కలుస్తుంటా, మిత్రమా. 328 00:18:31,404 --> 00:18:32,739 - బై. - బై. 329 00:18:35,200 --> 00:18:37,661 ఫ్రాగుల్స్... 330 00:18:39,955 --> 00:18:40,789 ఎగరలేవు. 331 00:18:40,789 --> 00:18:42,457 అవును, అవి ఎగరలేవు. 332 00:18:42,457 --> 00:18:44,209 అది వినడానికి బానే ఉందా? 333 00:18:44,876 --> 00:18:47,629 అవును, బహుశా ఈదలేవు ఏమో. బహుశా వాటికీ ఈత రాదేమో. 334 00:18:47,629 --> 00:18:50,131 బహుశా నేను ఇంకా టిఫిన్ తినాలి ఏమో. 335 00:18:51,508 --> 00:18:55,262 మనం ఇక్కడి నుండి బయటపడి తిరిగి రేస్ లోకి ఎలా చేరగలం? 336 00:18:58,348 --> 00:18:59,349 హేయ్. 337 00:18:59,349 --> 00:19:01,851 అక్కడ ఉన్న ఆ గుహ నుండి ఒక మంచి శబ్దం వస్తోంది. 338 00:19:01,851 --> 00:19:03,520 వెళ్లి చూద్దామా? 339 00:19:03,520 --> 00:19:09,067 వెంబ్లీ, ఆ గుహ మన వెనుక ఉంది, కానీ ఫినిష్ లైన్ మన ముందు ఉంది. 340 00:19:09,067 --> 00:19:11,736 ఇక నీ గాలి వీయడం గురించి మాట్లాడటం ఆపు. 341 00:19:11,736 --> 00:19:15,198 ఒకటి చెప్పనా, నువ్వు ఇందాక కూడా అదే అన్నావు, కానీ నేను చేసేది అది కాదు. 342 00:19:15,198 --> 00:19:17,993 నేను పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చూడటానికి ప్రయత్నిస్తున్నా, 343 00:19:17,993 --> 00:19:19,411 ఒకప్పుడు ఎలా ఉందో అలా చూడటానికి కాదు. 344 00:19:20,328 --> 00:19:22,455 నా ఉద్దేశం, పరిస్థితులు మారుతుంటాయి. 345 00:19:23,373 --> 00:19:25,875 బహుశా మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి ఏమో. 346 00:19:25,875 --> 00:19:27,878 నేను చాలా ఫ్లెక్సీబుల్! 347 00:19:30,380 --> 00:19:33,258 అది చాలా బాగుంది, కానీ నా ఉద్దేశం అది కాదు. 348 00:19:35,010 --> 00:19:37,220 నాకు మార్గం ముందే తెలుసుకోవాలని ఉంటుంది 349 00:19:37,721 --> 00:19:41,641 ఎందుకంటే మార్గం మారకపోతే అప్పుడు నేను తప్పక గెలుస్తాను 350 00:19:41,641 --> 00:19:43,518 దారి ఎటు వెళుతుందో నాకు తెలుస్తుంది 351 00:19:44,019 --> 00:19:46,897 దానిని వంపులు, వంకలకు నేను అలవాటు పడి ఉంటా 352 00:19:46,897 --> 00:19:50,275 మనం మనసులను తెరిస్తే అలాగే బుర్రపెట్టి ఆలోచిస్తే 353 00:19:50,275 --> 00:19:53,528 మనం చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది 354 00:19:53,528 --> 00:19:56,489 కొన్నిసార్లు జీవితంలో మనం పరిస్థితికి తగ్గట్టు మారాలి 355 00:19:56,489 --> 00:19:59,743 ముందు ఏం వస్తుందా అని భయపడకూడదు ఎదురుగా ఉన్న మార్గంలో వెళ్ళాలి 356 00:19:59,743 --> 00:20:06,207 జీవితం అనే ఈ బాట మనల్ని నడిపిస్తుంది కాబట్టి తర్వాత మనకు ఏం కనిపిస్తుందో చెప్పలేం 357 00:20:09,085 --> 00:20:13,340 అవును, అది నిజం మనం కొత్తవాటిని స్వీకరించగలగాలి 358 00:20:13,882 --> 00:20:17,719 అది నిన్ను ఎటు తీసుకెళ్లినా సరే ఆ నిర్ణయాన్ని గాలికి వదిలేయ్ 359 00:20:18,887 --> 00:20:22,724 నీ సొంత మార్గంలో అడుగులు వెయ్ ఇంకెన్నటికీ వెనక్కి తిరిగి చూడకు 360 00:20:22,724 --> 00:20:29,231 ఎందుకంటే ఆకాశ నక్షత్రాలు నీకు వెలుగునిస్తాయి గాలి నిన్ను ఇంటికి నడిపిస్తుంది 361 00:20:31,399 --> 00:20:33,068 అంటే, నాకు అది మంచి... 362 00:20:33,068 --> 00:20:35,111 మనపై మనకే అనుమానం రాకుండా ఉండదులే 363 00:20:35,111 --> 00:20:37,948 కానీ ఒక దీర్ఘ శ్వాస తీసుకుని మనకు చేతనైనంత బాగా ప్రయత్నించాలి 364 00:20:37,948 --> 00:20:40,033 కొన్నిసార్లు మనం ప్రపంచం మీద నమ్మకం ఉంచాలి 365 00:20:40,033 --> 00:20:42,535 ఎందుకంటే ముందు ఏం రాబోతోందో లేదా ఎలాంటి మలుపు ఉందో మనకు తెలీదు 366 00:20:42,535 --> 00:20:47,749 జీవితం అనే ఈ బాట మనల్ని నడిపిస్తుంది కాబట్టి తర్వాత మనకు ఏం కనిపిస్తుందో చెప్పలేం 367 00:20:48,250 --> 00:20:52,504 అవును, అది నిజం మనం కొత్తవాటిని స్వీకరించగలగాలి 368 00:20:53,004 --> 00:20:57,384 అది నిన్ను ఎటు తీసుకెళ్లినా సరే ఆ నిర్ణయాన్ని గాలికి వదిలేయ్ 369 00:20:58,051 --> 00:21:01,930 నీ సొంత మార్గంలో అడుగులు వెయ్ ఇంకెన్నటికీ వెనక్కి తిరిగి చూడకు 370 00:21:01,930 --> 00:21:06,560 ఎందుకంటే ఆకాశ నక్షత్రాలు నువ్వు కనుగొనే మార్గంలో వెలుగునిస్తాయి 371 00:21:06,560 --> 00:21:12,107 గాలి నిన్ను ఇంటికి నడిపిస్తుంది 372 00:21:16,736 --> 00:21:18,822 నాకు దారి తెలియకపోవచ్చు 373 00:21:18,822 --> 00:21:23,034 కానీ నువ్వు నీ మనసును ఫాలో అయితే నువ్వు ఓడిపోలేవు 374 00:21:23,034 --> 00:21:25,287 ఈ మార్గం ఎటు వెళ్తుందో మనకు తెలీదు 375 00:21:25,287 --> 00:21:29,666 కానీ నేను ఎప్పటికీ ఇక్కడే నీ పక్కనే ఉంటాను 376 00:21:34,296 --> 00:21:35,839 - వావ్! - అవును! 377 00:21:36,381 --> 00:21:38,466 - అందంగా ఉంది. - అవును. 378 00:21:38,466 --> 00:21:42,721 నేను నా పాత మార్గంలోనే వెళ్ళాలి అని పట్టుబట్టాను కానీ, 379 00:21:42,721 --> 00:21:45,390 జీవితంలో కొత్తదనం లేకుండా పోయింది. 380 00:21:45,390 --> 00:21:49,436 కానీ నువ్వు చెప్పిన మార్గంలో మనం దీనిని కనుగొన్నాం. 381 00:21:53,690 --> 00:21:55,609 ఆ ఈదురును వెళ్ళిపోనివ్వకు. 382 00:21:56,776 --> 00:21:58,403 నీకు అది వినిపించిందా? 383 00:21:58,403 --> 00:22:02,115 అది వినడానికి గాలి మనతో అది వస్తోంది అని చెప్తున్నట్టు ఉంది. 384 00:22:02,115 --> 00:22:06,661 అవును. మనకు గాలి శక్తి కావాలంటే ఆ టర్బైన్ ని ఎక్కడ పెట్టాలో ఇప్పుడు అర్థమైంది. 385 00:22:06,661 --> 00:22:08,705 వావ్. భలే టీమ్. 386 00:22:08,705 --> 00:22:10,749 నాకు నా టీమ్ అంటే చాలా ఇష్టం. 387 00:22:12,125 --> 00:22:14,461 - ఆర్కిటెక్ట్ నుండి బేస్ కి. - బేస్ వారు వింటున్నారు. 388 00:22:14,461 --> 00:22:18,632 - నాకు నా విగ్ చాలా ఇష్టం. నా ఉద్దేశం టీమ్. - అలాగే. 389 00:22:19,966 --> 00:22:21,801 కానీ ఈ విగ్ బాగుంది, కదా? 390 00:22:21,801 --> 00:22:22,886 అవును. 391 00:22:22,886 --> 00:22:26,723 - సరే, ఇప్పుడు ఎక్కడికి వెళదాం, వెంబుల్? - నాకు తెలీదు. 392 00:22:28,642 --> 00:22:31,061 - అది చూడటానికి చాలా బాగుంది. - అవును! 393 00:22:31,061 --> 00:22:34,689 అది నేను సాధారణంగా వెళ్లే మార్గం కాదు, కానీ, బాగుంది! 394 00:22:34,689 --> 00:22:35,982 వెళదాం పదా. 395 00:22:42,739 --> 00:22:43,698 వావ్! 396 00:22:44,783 --> 00:22:48,119 - ఓహ్, వెంబ్లీ. అది భలే ఉంది! - అవును. 397 00:22:48,620 --> 00:22:50,372 మనం మళ్ళీ ట్రాక్ మీదకు చేరుకున్నాం. 398 00:22:50,372 --> 00:22:53,625 - మనం ఇంకా గెలవగలం అనుకుంటున్నా! - అవును! 399 00:22:54,417 --> 00:22:55,835 ఇక్కడ ఉన్నావా, రెడ్! 400 00:22:55,835 --> 00:22:57,546 నేను గెలవడానికి వచ్చాను! 401 00:22:57,546 --> 00:22:59,923 నీ మొహాన్ని గీయడానికి ఈ యాంగిల్ భలే ఉంది. 402 00:22:59,923 --> 00:23:01,049 అవును! 403 00:23:02,300 --> 00:23:04,386 చూస్తుంటే ఈ రేస్ లో విజేత ఎవరో ఖాయమైనట్టు ఉంది, మిత్రులారా. 404 00:23:04,386 --> 00:23:08,557 - మోకీ ఫ్రాగుల్! - ఏంటి? 405 00:23:11,309 --> 00:23:12,435 - థాంక్స్. - మోకీ! 406 00:23:12,435 --> 00:23:15,272 నువ్వు అసలు పోటీ పడటం లేదు, కానీ గెలిచావా? 407 00:23:15,855 --> 00:23:17,148 అది... 408 00:23:17,148 --> 00:23:18,942 - భలే విషయం! - భలే విషయం! 409 00:23:20,277 --> 00:23:23,196 ఓహ్, అంటే, నేనే గెలిచాను అని అనను. 410 00:23:23,196 --> 00:23:26,491 కానీ ఎంతైనా గెలిచాను కాబట్టి అలా అనొచ్చు ఏమో లెండి! 411 00:23:26,491 --> 00:23:29,119 ఓహ్, అవును! ఫ్రాగుల్ విజయం అంటే ఇలా ఉంటుంది! 412 00:23:29,119 --> 00:23:30,203 ఏంటీ... 413 00:23:31,871 --> 00:23:34,791 బహుశా గెలవడం వల్ల నాలో ఉన్న మరొక కోణం బయటపడుతుంది ఏమో. 414 00:23:34,791 --> 00:23:38,169 ఇది కొత్తగానే ఉంది! కానీ నాకు నచ్చింది! 415 00:23:38,169 --> 00:23:39,796 అవును! 416 00:23:39,796 --> 00:23:40,797 సూపర్! 417 00:23:41,590 --> 00:23:43,341 ఇది భలే ముద్దొచ్చే సందర్భం కదా? 418 00:23:43,341 --> 00:23:46,219 ఇలాంటివి నాకు బాగా తెలుసు, నేను బ్యారీ బ్లుబెర్రీని! 419 00:23:46,219 --> 00:23:48,638 ఇవాళ భలే కామెంటరీ చెప్పావు, బ్యారీ. 420 00:23:48,638 --> 00:23:51,766 నేను వచ్చి ఇవాళ నీ రోజును పాడు చేసి ఉండను అని ఆశిస్తున్నా. 421 00:23:51,766 --> 00:23:54,060 అంటే, కొంచెం సర్దుకోవాల్సి వచ్చింది. 422 00:23:54,060 --> 00:23:58,064 కానీ నిజం చెప్పాలంటే, తోడుగా ఒకరు ఉండటం నాకు నచ్చింది. 423 00:24:03,361 --> 00:24:06,031 విరుద్ధమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు, అది నేను చేయాల్సిన పని. 424 00:24:22,923 --> 00:24:25,425 ఇదేదో బాగుంది, స్ప్రాకీ, నీకు కొత్త ఫ్రెండ్ దొరికినట్టు ఉంది. 425 00:24:25,425 --> 00:24:28,678 మనం గనుక ఎప్పటిలాగే అన్నీ చేసి ఉండి ఉంటే, ఇలా జరిగేది కాదు. 426 00:24:28,678 --> 00:24:32,474 చూశావా? కొన్నిసార్లు మనం కొత్త అవకాశాలను తీసుకోవాలి. 427 00:24:33,058 --> 00:24:35,769 నాకు హాయ్ చెప్పడానికి వస్తున్నావా? 428 00:24:38,063 --> 00:24:40,357 హేయ్. ఏం చేస్తున్నావు... స్ప్రాకీ! 429 00:24:54,371 --> 00:24:55,538 భలే, మోకీ. 430 00:24:55,538 --> 00:24:59,918 చూస్తుంటే ట్విస్టీ-టర్ని-తాన్ లో మనిద్దరికీ ఒకటి దొరికినట్టు ఉంది. 431 00:25:02,420 --> 00:25:04,839 హేయ్. 432 00:25:04,839 --> 00:25:07,384 వెంబ్లీ ఇంకా నేను కలిసి చేసిన ఈ కొత్త ఆట ఆడాలని ఉందా? 433 00:25:07,384 --> 00:25:09,219 దీనిని "ఎలా ఆడతారు?" అని అంటారు. 434 00:25:09,219 --> 00:25:11,471 సరే. ఈ ఆట ఆడటం ఎలా? 435 00:25:11,471 --> 00:25:12,889 భలే! ఎలా ఆడాలో నీకు తెలిసింది! 436 00:25:12,889 --> 00:25:14,933 - అంతే! - అవును! 437 00:25:14,933 --> 00:25:16,726 సరే, బూబర్, ఇప్పుడు నీ వంతు. 438 00:25:16,726 --> 00:25:17,894 ఒకటి చెప్పనా? 439 00:25:17,894 --> 00:25:20,939 నా డాక్టర్ నాతో నా భుజాన్ని ఎక్కువగా ఊపొద్దు అన్నాడు. 440 00:25:20,939 --> 00:25:22,607 - నిజంగా? - లేదు. 441 00:25:22,607 --> 00:25:25,652 - నేను నిజానికి అతనికి నయం అయింది అని చెప్పా. - ఏంటి? 442 00:25:26,403 --> 00:25:28,113 ఓహ్, ఊరుకో. 443 00:25:28,113 --> 00:25:30,073 ఏం... 444 00:26:53,657 --> 00:26:55,659 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్