1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,239 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,408 --> 00:00:32,993 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,577 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:44,421 రెడ్. 11 00:00:47,757 --> 00:00:49,217 జూనియర్! 12 00:00:49,217 --> 00:00:50,635 హలో! 13 00:00:52,178 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,433 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,560 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,645 --> 00:01:03,940 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,733 --> 00:01:06,151 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:12,782 --> 00:01:15,118 గాలికి సంబంధించిన డేటా ఏ టెక్స్ట్ బుక్ లో ఉంది? 20 00:01:19,080 --> 00:01:20,373 ఇక్కడ ఉంది. 21 00:01:20,373 --> 00:01:22,792 ఈజీ బ్రీజి. ఆ పుస్తకం పేరు ఇదే, 22 00:01:22,792 --> 00:01:25,170 పేరు తప్పుదారి పట్టించగలదు, ఎందుకంటే ఇది చదవడం అస్సలు ఈజీ కాదు. 23 00:01:26,338 --> 00:01:28,256 సరే, అంత ఆసక్తిగా ఏం వింటున్నావు? 24 00:01:29,549 --> 00:01:32,052 అది నా ఫస్ట్ క్లాసు ట్యాలెంట్ షోలో నేను పాట పాడిన వీడియోనా? 25 00:01:32,052 --> 00:01:33,803 ఎడ్నా ఆంటీ దీనిని పోస్ట్ చేసిందా? 26 00:01:33,803 --> 00:01:36,097 ఎందుకు, ఎడ్నా ఆంటీ? ఎందుకు పోస్ట్ చేశావు? 27 00:01:36,097 --> 00:01:39,643 నా సహోద్యోగులు ఈ వీడియోని చూడగలరు, నేను అసలే చాలా పై చదువులు చదువుతున్నాను, 28 00:01:39,643 --> 00:01:42,229 నేనేం ఇప్పుడు రాగాలు తీయడం లేదు. నా ఉద్దేశం, సింగర్ ని కాదు. 29 00:01:43,688 --> 00:01:46,316 మాటలు కూడా రావడం లేదు, చాలా కోపంగా ఉంది. 30 00:01:46,316 --> 00:01:48,526 హేయ్, హేయ్! దానిని మళ్ళీ ప్లే చేయకు. 31 00:01:49,486 --> 00:01:51,655 వదిలేయ్! 32 00:01:55,325 --> 00:01:58,161 లాన్ఫర్డ్ కి టోపీని ఎంచుకోవడంలో సాయం చేస్తున్నందుకు థాంక్స్, వెంబ్లీ. 33 00:01:58,161 --> 00:01:59,246 థాంక్స్. 34 00:01:59,246 --> 00:02:00,330 ఏం పర్లేదు, మోకీ. 35 00:02:00,330 --> 00:02:02,374 గోబోకి కూడా వాడి టోపీలు ఎంచుకోవడంలో నేనే సాయం చేస్తా. 36 00:02:02,374 --> 00:02:05,335 ఇది చాలా ఈజీ పని, ఎందుకంటే అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి! 37 00:02:06,419 --> 00:02:09,129 సరే, లాన్ఫర్డ్, ఏది కావాలి? ఇదా లేక ఇదా? 38 00:02:11,299 --> 00:02:12,926 మంచి నిర్ణయం. 39 00:02:15,637 --> 00:02:17,264 హేయ్, మోకీ, చూడు. 40 00:02:18,139 --> 00:02:19,933 - ఓహ్, నా పాత కోటు. - ఆహ్-హాహ్. 41 00:02:20,767 --> 00:02:22,269 దీనిని చూస్తుంటే ఎన్నో గుర్తుకొస్తున్నాయి. 42 00:02:22,269 --> 00:02:24,813 ఓహ్, అవును. ఈ పాత కోటును చాలా మిస్ అవుతున్నా. 43 00:02:24,813 --> 00:02:26,648 నువ్వు ఎందుకని నీ స్టైల్ మార్చాలి అనుకున్నావు? 44 00:02:26,648 --> 00:02:28,149 అది వివరించడం కష్టం. 45 00:02:28,149 --> 00:02:31,444 నాలో ఉన్నది ఏదో ఇక మార్పుకు సమయమైంది అని చెప్పింది. 46 00:02:31,444 --> 00:02:34,239 కొత్త బట్టలు, కొత్త జుట్టు రంగు... 47 00:02:34,948 --> 00:02:36,366 ఏమో, ఇలా చేయడమే కరెక్టు అనిపించింది. 48 00:02:36,366 --> 00:02:40,245 ఇదంతా నా స్వీయ వ్యక్తీకరణలో భాగం, "స్వీయ" అనే పదం ముఖ్యం. 49 00:02:43,456 --> 00:02:44,874 స్వీయ వ్యక్తీకరణ? 50 00:02:45,959 --> 00:02:49,129 నువ్వు చేసేది ఏమైనా, అది ఇప్పుడు చేయడం ఆపాలి, 51 00:02:49,129 --> 00:02:52,883 ఎందుకంటే మనం ఫ్రాగుల్ స్టాక్ చేయబోతున్నాం! 52 00:02:53,758 --> 00:02:56,678 - ఏంటి? - మనం రికార్డు కోసం ప్రయత్నించబోతున్నాం, పదా! 53 00:02:57,637 --> 00:02:58,680 ఒక ఫ్రాగుల్ స్టాక్. 54 00:02:58,680 --> 00:03:01,433 పదా, లాన్ఫర్డ్, నువ్వు నన్ను ప్రోత్సాహపరచవచ్చు. 55 00:03:01,433 --> 00:03:03,310 మోకీ! మోకీ! మోకీ! 56 00:03:03,310 --> 00:03:04,394 నేను ఇంకాసేపటిలో వస్తాను. 57 00:03:06,396 --> 00:03:08,231 నాకు ఒక ఐడియా వచ్చింది. 58 00:03:09,316 --> 00:03:13,320 హాయ్, రెడ్. నేను పోగీని! 59 00:03:15,071 --> 00:03:18,450 సరే, పోగీ. కదలకుండా ఉండు. 60 00:03:18,450 --> 00:03:21,494 మన నిర్మాణం కూలిపోతే, మనం రికార్డును ఛేదించలేం! 61 00:03:21,995 --> 00:03:24,706 ఇక టైమ్ చూడటానికి సిద్ధమా, స్టోరీ టెల్లర్? 62 00:03:24,706 --> 00:03:28,585 హేయ్! ఆగండి. నా సమయం చూసే అద్దాలను పెట్టుకోనివ్వండి. 63 00:03:30,003 --> 00:03:31,379 సరే. లేదు. 64 00:03:31,379 --> 00:03:33,423 లేదు, ఈ ఇసుక వల్ల నేను ఏం చూడలేకపోతున్నా. 65 00:03:33,423 --> 00:03:35,091 ఒకటి చెప్పనా? నేను లెక్కబెడతాను. 66 00:03:35,091 --> 00:03:38,511 - ఒక మెర్గుల్-సిప్పి, రెండు మెర్గుల్-సిప్పి... - అవును, అవును. 67 00:03:38,511 --> 00:03:39,888 హలో, ఫ్రెండ్స్. 68 00:03:39,888 --> 00:03:41,097 భలే నిలబడ్డారు! 69 00:03:42,057 --> 00:03:44,351 అమ్మో, వెంబ్లీ, అది నువ్వేనా? 70 00:03:45,352 --> 00:03:47,479 - అవును. - లేదు, ముందుకు చూడు! 71 00:03:55,278 --> 00:03:57,447 ఇది భలే సరదగా సాగింది! బై, రెడ్. 72 00:03:59,616 --> 00:04:02,285 ఇంకొంచెం ఉండి ఉంటే రికార్డును బద్దలుకొట్టేవారం. 73 00:04:02,285 --> 00:04:03,745 మీరు ఇంకెంత సేపు ఉండాలో నాకు తెలీదు. 74 00:04:05,038 --> 00:04:07,582 వెంబ్లీ, నువ్వు ఎందుకు అలా చేశావు? 75 00:04:11,461 --> 00:04:16,173 నాకు తెలీదు. నేను తప్పు చేశాను. 76 00:04:16,173 --> 00:04:18,218 సరే, మళ్ళీ నిలబడదాం! 77 00:04:18,218 --> 00:04:21,888 హేయ్, ఈ సారి మాతో కలిసి నిలబడతావా, వెంబ్? వెంబ్? 78 00:04:25,433 --> 00:04:27,143 అసలు నేను ఎందుకలా చేశాను? 79 00:04:27,852 --> 00:04:30,105 అవును, అసలు నువ్వు ఏం ఆలోచించి అలా చేశావు? 80 00:04:30,105 --> 00:04:32,983 నేను... అంటే, కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అనుకున్నా. 81 00:04:32,983 --> 00:04:35,277 కానీ దాని వల్ల ఇప్పుడు ఏమైందో చూశావా? 82 00:04:35,277 --> 00:04:37,988 నువ్వు అందరూ చేస్తున్న ఫ్రాగుల్ స్టాక్ ని పాడు చేశావు. 83 00:04:37,988 --> 00:04:42,242 ఈ పనిని చేయడానికి ఒకే ఒక్క మంచి మార్గం ఉంది, వెంబ్లీ, కానీ అది ఇది కాదు. 84 00:04:42,242 --> 00:04:43,451 అవును. 85 00:04:45,036 --> 00:04:47,080 అబ్బా. నేను ఫ్రాగుల్ స్టాక్ ని మిస్ అయ్యానా? 86 00:04:47,080 --> 00:04:49,207 నేను మా అంకుల్ మ్యాట్ పంపిన లేటెస్ట్ కళాకండాన్ని తేవడానికి వెళ్ళాను. 87 00:04:49,207 --> 00:04:51,793 ఒక మ్యాట్ పోస్టు కార్డు. 88 00:04:51,793 --> 00:04:56,006 ఆయన మాటలు కవితల్లాంటివి, ఆయన మీసం ఒక పాట లాంటిది. 89 00:04:56,882 --> 00:04:58,341 - చదువు. - సరే. 90 00:04:58,341 --> 00:05:01,678 - మేము మళ్ళీ ఒకరి మీద ఒకరం నిలబడబోతున్నాం. - చదువు! 91 00:05:01,678 --> 00:05:03,305 సరే. 92 00:05:03,305 --> 00:05:05,932 అలాగే. "ప్రియమైన గోబో అల్లుడా..." 93 00:05:05,932 --> 00:05:09,519 గొప్ప సవాళ్ళను అద్భుతమైన చాకచక్యంతో ఎదుర్కోలేని ఫ్రాగుల్ ని కాకపోతే, నేను ఇంకేం కాలేను. 94 00:05:10,353 --> 00:05:11,771 నా బూటుకి కన్నం ఉంది. 95 00:05:11,771 --> 00:05:13,273 నేను ఏం చేయాలి? 96 00:05:15,734 --> 00:05:19,154 ఒక అనుభవం ఉన్న అన్వేషకుడిగా, నాకు ఏం చేయాలో బాగా తెలుసు. 97 00:05:24,409 --> 00:05:27,162 ఏమండి, మేడం. బూట్లు ఎక్కడ ఉంటాయి? 98 00:05:29,080 --> 00:05:32,167 కానీ ఔటర్ స్పేస్ లో ఉన్న కొన్ని ప్రదేశాలు నన్ను కూడా తికమకపెట్టగలవు. 99 00:05:33,376 --> 00:05:37,214 యాక్షన్ జంతువుల బొమ్మలు అలాగే పింక్ పిల్లల బొమ్మలా? 100 00:05:37,214 --> 00:05:41,009 ఇంత గందరగోళంగా ఉంటే ఎవరికైనా వారు వెతికేది ఎలా దొరుకుతుంది? 101 00:05:41,009 --> 00:05:44,304 ఆ గందరగోళాన్ని సరిచేయడానికి నేను కల్పించుకోక తప్పలేదు. 102 00:05:44,304 --> 00:05:47,057 అంతే. ఇప్పుడు పూర్తి అయింది. అంతే, బాగుంది. మంచిది. నువ్వు ఇక్కడ ఉండాలి. 103 00:05:47,057 --> 00:05:50,101 ఇప్పుడు అంతా ఎలా ఉండాలో అలా ఉంది. 104 00:05:50,769 --> 00:05:54,231 ఒకసారి నేను నా పని చేయగానే, నాకు సరిగ్గా ఏది కావాలో అది కనిపించింది. 105 00:05:58,735 --> 00:06:01,863 ఇది పట్టుకోండి. ఈ పిల్ల నా సైజ్ బూట్లు వేసుకుంది. 106 00:06:03,782 --> 00:06:04,699 అంతే. 107 00:06:05,367 --> 00:06:07,410 కొన్నిసార్లు, నాలాంటి ధైర్యవంతులైన అన్వేషకులు 108 00:06:07,410 --> 00:06:10,664 ఆ వెర్రి జీవులు మరీ అతిగా వెర్రి పనులు చేయకుండా ఉండటానికి సాయం చేయాలి. 109 00:06:11,665 --> 00:06:14,292 "కాబట్టి, నేను నా పాత బూట్లను పంపుతున్నాను." 110 00:06:14,292 --> 00:06:17,087 "వాటిని చూసినప్పుడల్లా, పరిస్థితి ఎంత అయోమయంగా ఉన్నా, 111 00:06:17,087 --> 00:06:19,756 కొత్త మార్గాలను అన్వేషించాలి అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి." 112 00:06:19,756 --> 00:06:20,840 సరే. ఆహ్-హాహ్. 113 00:06:23,093 --> 00:06:25,512 ఓహ్, ఊరుకోండి. ఇదేమి అంత దారుణంగా లేదు. నేను... 114 00:06:27,472 --> 00:06:31,309 సరే, నేను వీటిని ఇక్కడికి చాలా దూరంలో ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళనా, ఆహ్? 115 00:06:31,309 --> 00:06:33,603 నా ఉద్దేశంలో ఫారవే గుహకు తీసుకెళ్తే బాగుంటుందేమో. 116 00:06:33,603 --> 00:06:35,230 - అవును. - ఆ దూరం సరిపోతుంది అనుకుంటున్నావా? 117 00:06:35,230 --> 00:06:36,982 మీరు నన్ను మిస్ అవ్వడం మొదలెట్టేలోపల నేను వచ్చేస్తా. 118 00:06:36,982 --> 00:06:38,191 బై, గోబో. 119 00:06:38,191 --> 00:06:40,068 - నన్ను మిస్ అవుతున్నారా? జోక్ చేస్తున్న. - వెళ్ళు! 120 00:06:40,068 --> 00:06:41,820 ఈ సారి ఖచ్చితంగా వెళ్తా, ఒట్టు. 121 00:06:42,654 --> 00:06:44,447 హేయ్, ఫ్రెండ్స్. 122 00:06:44,447 --> 00:06:49,744 గోబో ఇప్పుడు దూరంగా వెళ్లి రావడానికి టైమ్ పడుతుంది కాబట్టి మనం వాడికి వెల్కమ్ హోమ్ పార్టీ ఇవ్వొచ్చు! 123 00:06:51,288 --> 00:06:52,622 బాగుంది. ఐడియా నాకు చాలా నచ్చింది. 124 00:06:52,622 --> 00:06:54,583 మీరు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటే క్షమించండి, 125 00:06:54,583 --> 00:06:57,669 - నేను సర్ప్రైజ్ అయినట్టు నటిస్తా... - ఆ కంపుగొట్టే బూట్లను తీసుకెళ్ళు! 126 00:06:57,669 --> 00:06:58,879 అలాగే. 127 00:07:00,088 --> 00:07:01,298 ఆ వాసన పోవడం లేదు. 128 00:07:03,091 --> 00:07:06,761 ఊరుకో. అంతే. హేయ్! హేయ్! హేయ్! 129 00:07:07,262 --> 00:07:10,515 కాస్త పోనీటైల్ గా ఉండడం ఆపు. మామూలు అవుతావా? 130 00:07:10,515 --> 00:07:12,434 హేయ్! ఒక వార్త చెప్పాలి! 131 00:07:12,434 --> 00:07:14,227 గోబో ఫారవే గుహకు వెళ్తున్నాడు, 132 00:07:14,227 --> 00:07:16,229 కాబట్టి వాడికి వెల్కమ్ హోమ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాం. 133 00:07:16,855 --> 00:07:17,814 ఆహ్-హాహ్. మంచిది. 134 00:07:17,814 --> 00:07:20,275 భలే ఉన్నావు. నీ పోనీ టైల్ ని ఇంకా తీయలేదు. 135 00:07:20,275 --> 00:07:21,484 నాకు తెలుసు. 136 00:07:21,484 --> 00:07:24,529 నేను నీ జుట్టు క్రీమ్ ని కాస్త వాడాను, ఇప్పుడు అది పోవడం లేదు. 137 00:07:24,529 --> 00:07:25,697 అయ్యో, అయ్యో. 138 00:07:25,697 --> 00:07:30,619 వెంబ్లీ, అది లాన్ఫర్డ్ కుండీ బాగు చేసే గమ్ము. అది చాలా బలమైంది. 139 00:07:31,161 --> 00:07:32,203 మోకీ! 140 00:07:32,704 --> 00:07:34,456 దీనిని తొలగించడం ఎలా? 141 00:07:34,456 --> 00:07:37,125 నాకు తెలిసి తియ్యని నీళ్ల కొలను దగ్గరకు వెళ్లి ఆ నీటితో కడిగితేనే పోతుంది. 142 00:07:38,043 --> 00:07:40,045 - తియ్యని నీళ్ల కొలనా? సరే! అలాగే. - ఆహ్-హాహ్. 143 00:07:40,045 --> 00:07:42,964 అయితే గోబో పార్టీ మొదలుకావడానికి ముందే తియ్యని నీళ్ల కొలను దగ్గరకు వెళ్లి రావాలి. 144 00:07:44,424 --> 00:07:46,259 నువ్వు అన్నది నిజం, లాన్ఫర్డ్. 145 00:07:46,259 --> 00:07:49,054 ఆ జుట్టు క్రీమ్ ఇంకా గమ్ము ఉన్న డబ్బా రెండూ ఒకేలా ఉన్నాయి. 146 00:07:49,054 --> 00:07:50,430 నేను ఇంకాస్త బాగా సర్దుకోవాలి. 147 00:07:51,139 --> 00:07:52,474 నువ్వు ఇప్పుడే తిన్నావు. 148 00:07:59,814 --> 00:08:01,858 ఇవాళ మన జూనియర్ పుట్టినరోజు. 149 00:08:02,484 --> 00:08:05,946 హ్యాపీ 500వ పుట్టినరోజు, నా బుజ్జి గోర్గ్ బాబు. 150 00:08:07,113 --> 00:08:09,699 బిడ్డా, ఒక గోర్గ్ కి 500 ఏళ్ళు వచ్చిన తర్వాత, 151 00:08:09,699 --> 00:08:14,871 బాక్సింగ్ డే అనబడే ఒక పురాతన సంప్రదాయాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. 152 00:08:16,122 --> 00:08:17,832 బాక్సింగ్ డే కథ చెప్పు, నాన్నా. 153 00:08:17,832 --> 00:08:21,086 - ఓహ్, ప్లీజ్, ప్లీజ్! - తప్పకుండా. 154 00:08:22,212 --> 00:08:27,175 ఎన్నో ఏండ్ల క్రితం, మన గోర్గ్ పూర్వికులు అడవిలో ఒక బాక్సును కనుగొన్నారు. 155 00:08:27,175 --> 00:08:30,011 అప్పుడు, ఒక గోర్గ్ ఇంకొకరితో, "నేను ఆ బాక్సులో పట్టగలనని బెట్టు కాయగలను" అన్నాడు. 156 00:08:30,011 --> 00:08:32,847 అప్పుడు ఇంకొకడు, "నేను కూడా పడతాను!" అన్నాడు. 157 00:08:32,847 --> 00:08:34,390 అన్నట్టే అందులోకి వెళ్ళాడు. 158 00:08:34,390 --> 00:08:37,894 కానీ ఆ రెండవ గోర్గ్ కూడా ఒక డబ్బాలోకి ఎక్కాలి అనుకున్నాడు. 159 00:08:37,894 --> 00:08:41,147 కాబట్టి ఇంకొక బాక్సును కనిపెట్టి, అందులోకి ఎక్కాడు. 160 00:08:41,147 --> 00:08:43,483 అప్పుడు అది చూసి అందరూ, "వావ్!" అన్నారు. 161 00:08:44,067 --> 00:08:45,527 ఇక ఆనాటి నుండి, 162 00:08:45,527 --> 00:08:49,990 ప్రతీ గోర్గ్ 500వ పుట్టినరోజుకు, మనం ఈ బాక్సులో లేదా ఆ బాక్సులో కూర్చొనే 163 00:08:49,990 --> 00:08:54,244 పవిత్రమైన సంప్రదాయాన్ని ఫాలో అవుతాం. 164 00:08:54,244 --> 00:08:58,915 - కానీ ఎందులో పడతామో ఎలా తెలుసుకోగలం? - అంటే, అదే తెలుస్తుంది, బిడ్డా. కాబట్టి ఇక పని మొదలెట్టు. 165 00:08:58,915 --> 00:09:02,335 నువ్వు ఎంత త్వరగా ఒక బాక్సును ఎంచుకుంటే, అంత త్వరగా నేను అమ్మ చేసిన ఉల్లిపాయ కప్ కేకులు తినగలను. 166 00:09:02,335 --> 00:09:04,379 వాడు ఎంచుకున్న తర్వాతే. 167 00:09:04,379 --> 00:09:07,841 వేడుక పూర్తి అయ్యేవరకు కప్ కేకులు ఇవ్వను. 168 00:09:07,841 --> 00:09:09,968 సరే, అంటే నేను ఇప్పుడు 169 00:09:09,968 --> 00:09:13,805 ఒక నన్ను ఈ ప్రపంచానికి ఎలాంటి వాడిని అని చూపించే బాక్సును ఎంచుకుని అందులోకి... 170 00:09:14,472 --> 00:09:16,182 వెళ్లాలా? 171 00:09:16,683 --> 00:09:17,684 అవును. 172 00:09:24,733 --> 00:09:26,484 సరే, పార్టీ ఫ్రాగుల్స్. 173 00:09:26,484 --> 00:09:29,529 "వెల్కమ్ హోమ్, గోబో!" లో "వెల్కమ్" ని పెడదాం రండి. 174 00:09:29,529 --> 00:09:30,614 బూబర్! 175 00:09:30,614 --> 00:09:32,198 ముల్లంగి పైస్ ఎంత వరకు రెడీ అయ్యాయి? 176 00:09:32,198 --> 00:09:37,579 సరిపోయింది. మన వారిలో కొందరి మనసు ఇంకా స్ట్రాబెర్రీల మీదే ఉంది. 177 00:09:38,413 --> 00:09:39,831 నాకు అవే నచ్చాయి మరి. 178 00:09:41,666 --> 00:09:43,960 కాబట్టి నేను స్ట్రాబెర్రీ పై లు చేస్తున్నాను. 179 00:09:44,669 --> 00:09:47,839 పండ్లతో పైలా? ఇది పిచ్చితనం. 180 00:09:47,839 --> 00:09:50,759 సరే, మన కేరింతను ప్రాక్టీసు చేద్దాం. 181 00:09:50,759 --> 00:09:55,680 సగం మంది, "గో" అని అరవాలి. మిగతా సగం మంది, "బో" అని అరవాలి. 182 00:09:55,680 --> 00:09:59,267 అంతే! ఇక మీరు ఎటు వైపు ఉండాలనుకుంటున్నారో అటు వెళ్ళండి, ఫ్రాగుల్స్. 183 00:10:00,185 --> 00:10:01,186 సరే. 184 00:10:01,186 --> 00:10:02,687 అయితే నేను... 185 00:10:03,813 --> 00:10:06,900 - నా పేరు పోగీ. - అవును, తెలుసు. 186 00:10:06,900 --> 00:10:10,737 కానీ నువ్వు "గో" అని అరుస్తావా లేక "బో" అంటావా? 187 00:10:10,737 --> 00:10:12,614 నువ్వు ఏదో ఒక గుంపులో చేరాలి. 188 00:10:13,198 --> 00:10:15,659 నేను వెళ్లి మరిన్ని డెకరేషన్లు తెస్తాను! 189 00:10:15,659 --> 00:10:20,789 ఏంటి... నీకు ఇచ్చిన ఎంపికలలో అది లేదు, కానీ... సరే. 190 00:10:20,789 --> 00:10:21,873 బై, రెడ్! 191 00:10:22,457 --> 00:10:24,417 నేను తియ్యని నీళ్ల కొలనుకు వెళ్ళాలి. 192 00:10:24,417 --> 00:10:25,877 అవును, త్వరగా. 193 00:10:25,877 --> 00:10:28,505 నేను మళ్ళీ నిజమైన వెంబ్లీగా కనిపించడం మొదలెట్టాలి. 194 00:10:28,505 --> 00:10:31,007 కానీ నేను అలా ఎలా ఉంటాను? 195 00:10:32,592 --> 00:10:35,387 నా ముందు ఒక సమస్య వచ్చి పడింది 196 00:10:35,387 --> 00:10:39,224 నేను అన్నీ అతిగా అలోచించి భయపడుతున్నాను ఇలా ఆలోచించకుండా ఆపితే బాగుండు అనిపిస్తోంది 197 00:10:39,724 --> 00:10:42,310 నేను అసలు ఎవరినో నాకు ఇక అర్థం కావడం లేదు 198 00:10:42,310 --> 00:10:46,314 నేను ఎలాంటోడినో, ఎలాంటోడిని కాదో తెలీక తికమకగా ఉండి ఏం అర్థం కావడం లేదు 199 00:10:46,314 --> 00:10:50,360 నేను ఇంత దూరం రాగలను అని ఎవరు ఊహించారు 200 00:10:50,360 --> 00:10:52,571 నేను ఉండే విధానాన్ని వదిలి ఇలా తయారయ్యాను 201 00:10:52,571 --> 00:10:53,905 వాడు ఎలా ఉండేవాడో అలా కాకుండా 202 00:10:53,905 --> 00:10:58,910 ఈ మధ్య నా మనసు ముక్కలైపోయినట్టు ఉంటుంది నాకు ఇప్పుడు ఏం తెలీడం లేదు 203 00:10:59,911 --> 00:11:03,290 - నేను ఎవరిని - ఎవరు... వాడు... వాడు ఎవరు 204 00:11:03,290 --> 00:11:04,958 - నేను ఎవరిని? - వాడు... వాడు ఎవరు 205 00:11:04,958 --> 00:11:06,585 నాకు తెలీదు. నేను... 206 00:11:07,669 --> 00:11:10,964 నాకు ఏమైనా కొత్తగా ట్రై చేయాలని ఉంది 207 00:11:10,964 --> 00:11:14,968 నా ఎరుపు పచ్చగా అవుతోంది నా దగ్గర ఉన్న పచ్చవి నీలంగా మారుతున్నాయి, ఓహ్ 208 00:11:14,968 --> 00:11:18,096 ఆ కోటు వేసుకుంటే నేను చాలా కూల్ గా ఉంటాను ఏమో అనుకున్నాను 209 00:11:18,096 --> 00:11:21,266 కానీ దాని వల్ల చేతకానివాడిలా తయారయ్యాను నేను ఒక సన్నాసినేమో అనిపిస్తోంది 210 00:11:22,434 --> 00:11:27,814 నేను ఇంత దూరం రాగలను అని ఎవరు ఊహించారు నేను ఉండే విధానాన్ని వదిలి ఇలా తయారయ్యాను 211 00:11:27,814 --> 00:11:29,399 వాడు ఎలా ఉండేవాడో అలా కాకుండా 212 00:11:29,399 --> 00:11:35,363 ఈ మధ్య నా మనసు ముక్కలైపోయినట్టు ఉంటుంది నాకు ఇప్పుడు ఏం తెలీడం లేదు 213 00:11:35,363 --> 00:11:36,865 - నేను ఎవరిని - ఎవరు 214 00:11:36,865 --> 00:11:38,617 ఎవరు వాడు ఎవరు 215 00:11:38,617 --> 00:11:40,035 నేను ఎవరిని? 216 00:11:40,577 --> 00:11:42,162 నాకు అస్సలు తెలీదు. 217 00:11:45,040 --> 00:11:46,249 నాకు తెలీదు. 218 00:11:49,878 --> 00:11:51,254 ఆహ్, ఎవరు? 219 00:11:55,967 --> 00:11:57,177 ఇక్కడి నుండి పో. 220 00:11:59,721 --> 00:12:00,764 అంతా ముగిసింది. 221 00:12:00,764 --> 00:12:02,766 నేను తిరిగి ఎలా ఉండాలో అలా తయారయ్యాను. 222 00:12:02,766 --> 00:12:05,101 నువ్వు నీకు ఎలా ఉండాలని ఉందో అలాగే ఉండాలి. 223 00:12:05,894 --> 00:12:07,270 నాకు నీ స్టైల్ నచ్చింది. 224 00:12:07,270 --> 00:12:10,023 పోగీ. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 225 00:12:10,023 --> 00:12:11,441 ఫ్రాగుల్ రాక్ నుండి. 226 00:12:11,441 --> 00:12:13,944 సరే, కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 227 00:12:14,569 --> 00:12:17,822 రెడ్ నేను "గో" లేదా "బో" అనే జట్ల మధ్య ఎంచుకోవాలి అంది. 228 00:12:17,822 --> 00:12:20,867 కానీ నాకు రెండూ నచ్చలేదు. బహుశా వాటి మధ్య ఏదైనా ఉంటే అది బాగుండు. 229 00:12:21,534 --> 00:12:23,912 అంతేకాక, నేను డెకరేషన్ లు తీసుకెళదామని వచ్చాను. 230 00:12:24,621 --> 00:12:26,414 నువ్వు తికమకపడ్డావు. 231 00:12:26,414 --> 00:12:28,500 అవును, నేను కూడా అన్నిటికీ తికమకపడుతుంటా. 232 00:12:28,500 --> 00:12:30,043 నా పేరుకు ఉన్న అర్థమే అది. 233 00:12:30,043 --> 00:12:32,837 కానీ నేను తికమకపడే వాడిని కాదు, నా పేరు పోగీ! 234 00:12:33,421 --> 00:12:37,551 హేయ్, గ్రేట్ గ్లిట్టరీని నుండి డెకరేషన్లు తేవడానికి నువ్వు నాకు సాయం చేస్తావా? 235 00:12:37,551 --> 00:12:39,302 గ్రేట్ ఏం-రీని? ఏంటి? 236 00:12:39,302 --> 00:12:42,722 గ్లిట్టరీని. అతను సూపర్, అతని దగ్గర అత్యద్భుతమైన గ్లిట్టర్ దొరుకుతుంది. 237 00:12:42,722 --> 00:12:45,850 - నీకు చూపిస్తాను పదా. - సరే. అలాగే. 238 00:12:47,102 --> 00:12:48,562 ట-డా! 239 00:12:49,563 --> 00:12:50,855 అది ఎక్కడ ఉంది గ్లిట్టర్ ఎక్కడ ఉంది? 240 00:12:51,398 --> 00:12:53,525 నాకు మామూలు రాయి మాత్రమే కనిపిస్తోంది. 241 00:12:53,525 --> 00:12:56,778 బహుశ నువ్వు ఇంకాస్త దృష్టి పెట్టి చూడాలేమో, బాబు. 242 00:12:59,739 --> 00:13:00,782 దగ్గరగా. 243 00:13:02,200 --> 00:13:03,952 దగ్గరగా రా. 244 00:13:05,787 --> 00:13:07,872 క్షమించు. అది నా తప్పు. 245 00:13:07,872 --> 00:13:09,708 ఇదంతా గుండ్రంగా తిరుగుతుందని నీకు చెప్పడం మర్చిపోయా. 246 00:13:09,708 --> 00:13:14,796 హలో! నా పేరు గ్రేట్ గ్లిట్టరీని. 247 00:13:15,422 --> 00:13:16,423 నన్ను మీరు జిజి అని పిలవొచ్చు. 248 00:13:17,340 --> 00:13:19,092 స్వాగతం! ఆకలిగా ఉందా? 249 00:13:19,092 --> 00:13:21,553 దార్లో ఏమైనా తిన్నారా లేక తినడానికి నేను ఏమైనా పెట్టనా? 250 00:13:21,553 --> 00:13:24,431 వద్దు, జిజి. కానీ... 251 00:13:26,349 --> 00:13:29,477 కానీ గ్రేట్ గ్లిట్టరీని అని పిలవబడుతున్న మీరు, 252 00:13:30,186 --> 00:13:31,980 ఏం అనుకోవద్దు, మీరు అద్భుతంగా ఉన్నారు, 253 00:13:31,980 --> 00:13:35,108 కానీ మీ మీద గ్లిట్టర్ పెద్దగా లేదు ఎందుకు? 254 00:13:35,108 --> 00:13:39,905 నీకు ఒక విషయం చెప్తాను. కొంతమంది మనం ఎలా అయితే ఉంటారు అనుకుంటామో అలాగే ఉంటారు. 255 00:13:40,405 --> 00:13:42,032 ఇతరులు ఉండరు. 256 00:13:42,741 --> 00:13:44,492 కొంతమందికి అలా ఉండాలనే ఉండదు. 257 00:13:45,076 --> 00:13:46,244 కానీ ఒకటి చెప్పనా, పిల్లలూ? 258 00:13:46,244 --> 00:13:51,458 నువ్వు ఏమని చెప్తావో అదే నువ్వు, ఇతరులు నిన్ను చూసేది కాదు. 259 00:13:52,417 --> 00:13:57,756 కాబట్టి నేనే గ్రేట్ గ్లిట్టరీని! 260 00:13:59,049 --> 00:14:03,678 ఇప్పుడు, గ్లిట్టర్ గ్లోబ్ కి మీకు స్వాగతం! 261 00:14:05,388 --> 00:14:09,017 వావ్. నేను ఇది నమ్మలేకపోతున్నా. 262 00:14:10,227 --> 00:14:11,811 నేను దీనిని ముందెప్పుడూ చూడకుండా... 263 00:14:13,605 --> 00:14:14,814 వావ్! 264 00:14:14,814 --> 00:14:16,775 అవును, భలే ఉంది. 265 00:14:16,775 --> 00:14:18,151 చాలా మ్యాజికల్ గా ఉంది. 266 00:14:18,151 --> 00:14:19,444 బూట్లు తీయండి, ప్లీజ్. 267 00:14:19,444 --> 00:14:21,238 - నువ్వు లోనికి దుమ్మును తెస్తున్నావు. - సరే. 268 00:14:22,656 --> 00:14:24,199 నేను అసలు బూట్లే వేసుకోను. 269 00:14:25,075 --> 00:14:26,284 వెళ్తున్నాను. సరే. 270 00:14:26,284 --> 00:14:28,620 ఈ రెండిటిలో నాకు ఏది బాగుంటుంది? 271 00:14:28,620 --> 00:14:31,206 నేను దీనితో మొదలెడతా. అవును. 272 00:14:32,874 --> 00:14:33,959 హేయ్. 273 00:14:35,544 --> 00:14:37,963 ఇది బాగా అనిపించడం లేదు. 274 00:14:38,922 --> 00:14:43,385 నేను చూస్తున్నాను అని కాదు, కానీ పక్కన ఉన్న ఇంకాస్త మంచి బాక్సులోకి ఎక్కి చూడు. అవును. 275 00:14:47,681 --> 00:14:50,308 నేను... దీనిలో కూడా ఏదో తేడా ఉంది. 276 00:14:51,768 --> 00:14:53,645 అంటే, కానీ రెండే ఎంపికలు ఉన్నాయ్, 277 00:14:53,645 --> 00:14:56,940 కాబట్టి నేను దీనిలోనే ఉండాలి ఏమో. 278 00:14:56,940 --> 00:15:01,069 అంత కంగారు పడకు. నిదానంగా నిర్ణయానికి రా. 279 00:15:02,070 --> 00:15:04,114 నాకు ఇంకాస్త టైమ్ అవసరం లేదు. 280 00:15:05,282 --> 00:15:09,536 నాకు రెండు బాక్సులూ సరైనవి అనిపించడం లేదు. 281 00:15:14,958 --> 00:15:17,377 చివరిగా ఇంకొకసారి ట్రై చేయనా? 282 00:15:18,211 --> 00:15:19,671 - బో! - గో! 283 00:15:22,215 --> 00:15:23,508 మనం సాధించాం! 284 00:15:23,508 --> 00:15:24,759 లేదు! 285 00:15:24,759 --> 00:15:27,387 గోబో ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఈ విజిల్ వేస్తాను. 286 00:15:27,387 --> 00:15:29,848 ఈ పక్క వారు "గో" అనాలి. ఆ పక్క వారు "బో" అనాలి. 287 00:15:29,848 --> 00:15:33,018 అప్పుడు డూజర్స్ లు కాన్ఫెట్టి కానన్ ని పేల్చుతారు, 288 00:15:33,018 --> 00:15:35,770 అంతా అలాగే జరగాలి! 289 00:15:35,770 --> 00:15:37,564 - బో! - కాదు, నేను అలా అనలేదు. 290 00:15:41,651 --> 00:15:44,571 మన పని పూర్తి అయింది. 291 00:15:47,282 --> 00:15:50,076 జిజి, నేను దీనిని ముందే చూడనందుకు క్షమించండి. 292 00:15:50,076 --> 00:15:53,705 - నువ్వు భలే గొప్పగా ఉన్నారు! - అవును, నిజం. 293 00:15:56,708 --> 00:15:57,542 భలే! 294 00:15:57,542 --> 00:15:58,710 విషయం ఏంటో చెప్తాను. 295 00:15:58,710 --> 00:16:03,590 నువ్వు కానీ, లేక ఇంకెవరైనా సరే, నన్ను ఎలా చూసినా, చూడకపోయినా నేను అద్భుతమైనవాడినే. 296 00:16:04,299 --> 00:16:08,470 ఒకసారి పోగీని చూసి వారు తమను తాము ఎలా వ్యక్తపరచుకుంటారో గమనించు. 297 00:16:09,221 --> 00:16:11,223 నాకు ఇది నచ్చింది! 298 00:16:11,223 --> 00:16:12,724 భలే. 299 00:16:15,101 --> 00:16:16,770 నాకు ఇది నచ్చింది! 300 00:16:20,273 --> 00:16:21,566 నాకు ఇది నచ్చింది! 301 00:16:26,321 --> 00:16:29,324 - నాకు ఇది నచ్చింది! - గ్లిట్టర్ గ్లొబ్ లో, 302 00:16:29,324 --> 00:16:31,785 నిన్ను నువ్వు ఎలా కావాలనుకుంటే అలా వ్యక్తపరచుకోవచ్చు. 303 00:16:33,912 --> 00:16:36,289 అంతా అందంగానే ఉంటుంది. 304 00:16:37,707 --> 00:16:41,086 నీకు ఖచ్చితంగా మాతో చేరాలని లేదా? 305 00:16:42,170 --> 00:16:45,173 ఇక్కడ బోలెడంత గ్లిట్టర్ ఉంది. 306 00:16:46,299 --> 00:16:49,469 ఓహ్, లేదు. నేను ఇంతకు ముందు వేరేగా ఉండమని ట్రై చేశా, 307 00:16:49,469 --> 00:16:51,638 కానీ నేను వెటకారంగా ఆటలాడుతూ అలా చేశా. 308 00:16:52,222 --> 00:16:55,225 కానీ మీరు చాలా అందంగా ఉన్నారు. సంతోషంగా కూడా. 309 00:16:58,520 --> 00:17:00,772 ఒకవేళ నేను ఇలా చేస్తే, అప్పుడు కూడా నాలాగే ఉంటానా? 310 00:17:00,772 --> 00:17:02,983 ఆ విషయం నువ్వు మాత్రమే చెప్పగలవు. 311 00:17:06,319 --> 00:17:07,362 సరే. 312 00:17:11,449 --> 00:17:12,909 హలో, వెంబ్లీ! 313 00:17:12,909 --> 00:17:13,910 వావ్. 314 00:17:16,204 --> 00:17:17,289 భలే ఉంది! 315 00:17:20,458 --> 00:17:21,458 అవును. 316 00:17:22,252 --> 00:17:25,589 - హేయ్. - చూశావా? ఇది నీ నిర్ణయం! 317 00:17:26,923 --> 00:17:28,967 నాకు భలే అనిపిస్తోంది! 318 00:17:28,967 --> 00:17:32,137 - అంతే! - నేను నాలాగ ఉన్నట్టు ఉంది! 319 00:17:33,305 --> 00:17:34,639 అద్భుతం. 320 00:17:34,639 --> 00:17:35,891 వెంబ్లీ. 321 00:17:37,183 --> 00:17:39,561 వెంబ్లీ, ఒక నిర్ణయానికి రా. 322 00:17:40,061 --> 00:17:41,062 ఏంటి? 323 00:17:42,063 --> 00:17:44,065 పాత వెంబ్లీలాగ ఉండు. 324 00:17:46,067 --> 00:17:47,986 గోబో ఏమనుకుంటాడు చెప్పు? 325 00:17:49,321 --> 00:17:51,656 నా ఫ్రెండ్స్ కి ఇది నచ్చకపోయి 326 00:17:51,656 --> 00:17:53,533 నాతో స్నేహం చేయాలి అనుకోకపోతే అప్పుడు ఏంటి? 327 00:17:54,284 --> 00:17:55,785 నేను ఒంటరోడిని అయిపోతా! 328 00:17:56,286 --> 00:17:57,412 నేను ఈ పని చేయలేను! 329 00:17:57,954 --> 00:17:58,955 ఆహ్-ఓహ్. 330 00:17:59,998 --> 00:18:02,208 వెంబ్లీ, నువ్వు కాస్త శాంతించాలి! 331 00:18:02,208 --> 00:18:04,920 నువ్వు గ్లిట్టర్ తుఫాను సృష్టిస్తున్నావు! 332 00:18:04,920 --> 00:18:08,423 ప్రకృతి వైపరీత్యాలన్నిటిలో అత్యంత అందంగా ఉండేది. 333 00:18:08,423 --> 00:18:10,884 నేను ఇది చేయలేను! 334 00:18:10,884 --> 00:18:13,220 ఎడ్నా ఆంటీ, దయచేసి నేను పాడుతున్న వీడియోని 335 00:18:13,220 --> 00:18:15,222 డిలీట్ చేస్తారా? కానీ... 336 00:18:15,222 --> 00:18:17,474 లేదు, నేను పాటల రిక్వెస్ట్ లు తీసుకోవడం లేదు. 337 00:18:17,474 --> 00:18:20,602 నేను స్ప్రాకెట్ తో మాట్లాడుతున్నాను. లేదు, నేను మీరు చెప్పిన పాటలు కూడా పాడను. 338 00:18:20,602 --> 00:18:22,062 నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తా! 339 00:18:22,062 --> 00:18:25,148 నాకు మీరు, అలాగే మీ అనలేను మంచితనం అంటే చాలా ఇష్టం! 340 00:18:25,899 --> 00:18:27,234 అరేయ్, చెప్పేది విను. 341 00:18:27,234 --> 00:18:30,237 చెప్పేది విను, నువ్వు నాతో పాట పాడించడానికి ట్రై చేస్తున్నావని నాకు తెలుసు, 342 00:18:30,237 --> 00:18:32,072 కానీ ఇకపై నేను పాటలు పాడను అని నీకు ముందే చెప్పా. 343 00:18:32,072 --> 00:18:35,825 అంటే, సరే, కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు పాడతాను, కానీ అప్పడు అందరూ పాడతారు కదా? 344 00:18:35,825 --> 00:18:38,203 అలాగే కారులో కూడా పాడతాను ఏమోలే. 345 00:18:38,203 --> 00:18:41,081 లేదు. స్టేజ్ లైటింగ్ పెట్టి నన్ను నువ్వు ఇరికించలేవు. 346 00:18:41,081 --> 00:18:43,667 నేను పాడను. ఇది మహా దారుణం. 347 00:18:43,667 --> 00:18:44,751 సరే. 348 00:18:48,505 --> 00:18:50,340 నేను దీనిని ఎలా ఆపాలి? 349 00:18:50,340 --> 00:18:52,300 నీకేం కాదు, ప్రమాణం చేస్తున్నాను. 350 00:18:52,300 --> 00:18:56,346 కానీ దీనిని ఆపాలి అంటే, నిన్ను నువ్వే కాదనుకోవడం ఆపి... 351 00:18:56,346 --> 00:18:59,599 - ఏంటి? - ...నువ్వు నీలా ఉండాలి. 352 00:19:00,267 --> 00:19:01,935 అది చాలా కష్టమైన పని. 353 00:19:01,935 --> 00:19:06,398 అందరూ నన్ను ఒకలాగే చేస్తారు, కానీ కొన్నిసార్లు నాకు వేరే వ్యక్తిని అన్నట్టు అనిపిస్తుంది. 354 00:19:07,023 --> 00:19:10,402 ఒకే విధానాన్ని ఎంచుకుంటే, శాశ్వతంగా అలాగే ఉండాలేమో అన్నట్టు ఉంటుంది. 355 00:19:11,403 --> 00:19:13,113 నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నా. 356 00:19:21,663 --> 00:19:23,331 నేను పోగీని! 357 00:19:24,040 --> 00:19:27,085 నాకు తెలుసు, పోగీ. మా అందరికీ తెలుసు. 358 00:19:27,085 --> 00:19:29,129 నువ్వు ఆ మాటను అస్తమాను చెప్తుంటావు. 359 00:19:29,129 --> 00:19:30,422 అలాగే నువ్వు వెంబ్లీవి. 360 00:19:31,339 --> 00:19:35,844 నువ్వు ఇవాళ, లేక రేపు ఎలా కనిపించినా, నువ్వు ఎప్పటికీ వెంబ్లీవే. 361 00:19:35,844 --> 00:19:36,928 అంటే... 362 00:19:36,928 --> 00:19:40,473 నాకు నా పేరు చెప్పడం ఎందుకు ఇష్టమంటే, నా గుర్తింపును పొందడానికి నాకు చాలా కాలం పట్టింది. 363 00:19:41,474 --> 00:19:45,395 కానీ అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే, నేను ఎన్ని సార్లు మారగలిగినా... 364 00:19:45,395 --> 00:19:47,147 - ఆహ్-హాహ్. - ...నేను ఎప్పటికీ నాలాగే ఉంటా. 365 00:19:48,273 --> 00:19:50,650 ఎందుకంటే నేను పోగీని! 366 00:19:50,650 --> 00:19:52,652 అవును! నువ్వు పోగీవి! 367 00:19:53,153 --> 00:19:55,989 - అలాగే నేను... వెంబ్లీని. - అవును. 368 00:19:55,989 --> 00:20:00,118 నేను ఎలా కనిపించినా నాలో ఎన్ని మార్పులు వచ్చినా, 369 00:20:01,036 --> 00:20:02,579 నేను ఎప్పటికీ వెంబ్లీగానే ఉంటాను. 370 00:20:06,124 --> 00:20:07,125 హేయ్. 371 00:20:07,709 --> 00:20:08,793 ఏం... 372 00:20:10,879 --> 00:20:13,882 ఇప్పుడు మీకు నా అసలు తత్త్వం అర్థమైంది. 373 00:20:14,758 --> 00:20:18,762 మీ మనసుల నుండి పైకి వెళ్లే ఒక మార్గం ఉంది 374 00:20:19,346 --> 00:20:21,014 మనం ఏమిటనే విషయంలో అది ఒక భాగం 375 00:20:21,014 --> 00:20:25,060 నువ్వు అనుకున్నట్టుగా ఉండటానికి అది ముఖ్యం నీ మనసు ఉత్తేజాన్ని పొందడానికి అది ముఖ్యం 376 00:20:25,060 --> 00:20:28,480 ఎటుకానీ స్థితిలో ఒక్కడివే ఉండాల్సిన పని ఏముంది ఎక్కడికీ వెళ్లలేకుండా ఉండాల్సిన పని ఏముంది 377 00:20:28,480 --> 00:20:32,734 మన కలలన్నీ ఆకాశానికి అంటుకుంటుండగా అలాంటి హద్దులు ఎందుకు పెట్టుకోవాలి 378 00:20:32,734 --> 00:20:38,531 నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 379 00:20:40,784 --> 00:20:45,455 నీ సొంత విధానంలో పాడుతూ ఎగరడానికి అనేక మార్గాలు ఉన్నాయి 380 00:20:45,455 --> 00:20:49,876 నువ్వు నీ రెక్కలతో ఆటాడుతూ ఆకాశాన్ని అందుకోవడానికి పైకి వెళ్లగలవు 381 00:20:49,876 --> 00:20:52,712 నువ్వు తీసుకునే శ్వాసలో నీ గుండె చప్పుడును గమనించు 382 00:20:52,712 --> 00:20:54,714 నీ మనసు ఎటు నడిపిస్తుందో విన్పించుకో 383 00:20:54,714 --> 00:20:59,177 ఆకాశం కింద ఉన్న ఒక కల లాంటిది ఈ భూమి 384 00:20:59,177 --> 00:21:03,723 నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 385 00:21:03,723 --> 00:21:04,641 అవును! 386 00:21:04,641 --> 00:21:09,229 దానిని ఎగరనివ్వు, ఎగరనివ్వు నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 387 00:21:09,229 --> 00:21:13,817 పైపైకి వెళ్లనివ్వు ముందెన్నడూ అందుకోని ఎత్తులను అందుకోగలుగుతావు 388 00:21:13,817 --> 00:21:18,405 ఎత్తైన చోటుకు దానిని ఎగరనివ్వు దానిని ఆకాశాన్ని అందుకోనివ్వు 389 00:21:18,405 --> 00:21:22,951 పైపైకి వెళ్లనివ్వు ముందెన్నడూ అందుకోని ఎత్తులను అందుకోగలుగుతావు 390 00:21:22,951 --> 00:21:27,872 నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 391 00:21:27,872 --> 00:21:33,336 ఓహ్, దానిని ఎగరనివ్వు, ఎగరనివ్వు నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 392 00:21:33,336 --> 00:21:37,883 పైపైకి వెళ్లనివ్వు ముందెన్నడూ అందుకోని ఎత్తులను అందుకోగలుగుతావు 393 00:21:37,883 --> 00:21:42,387 ఎత్తైన చోటుకు దానిని ఎగరనివ్వు దానిని ఆకాశాన్ని అందుకోనివ్వు 394 00:21:42,387 --> 00:21:47,017 పైపైకి వెళ్లనివ్వు ముందెన్నడూ అందుకోని ఎత్తులను అందుకోగలుగుతావు 395 00:21:47,017 --> 00:21:51,897 నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 396 00:21:51,897 --> 00:21:52,814 అవును! 397 00:21:52,814 --> 00:21:55,025 - వెళ్లనివ్వు, ఓహ్ - దాన్ని ఎగరనివ్వు, ఎగరనివ్వు 398 00:21:55,025 --> 00:21:57,527 - నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు - దానిని ఆకాశానికి ఎక్కనివ్వు 399 00:21:57,527 --> 00:22:00,822 పైపైకి వెళ్లనివ్వు ముందెన్నడూ అందుకోని ఎత్తులను అందుకోగలుగుతావు 400 00:22:00,822 --> 00:22:01,990 ఓహ్ 401 00:22:01,990 --> 00:22:04,034 ఎత్తైన చోటుకు దానిని ఎగరనివ్వు 402 00:22:04,034 --> 00:22:06,578 - చాలా ఎత్తుకు, ఓహ్ - నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 403 00:22:06,578 --> 00:22:11,082 పైపైకి వెళ్లనివ్వు ముందెన్నడూ అందుకోని ఎత్తులను అందుకోగలుగుతావు 404 00:22:11,082 --> 00:22:14,461 నా మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 405 00:22:14,461 --> 00:22:17,964 - నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు - చాలా ఎత్తుకు 406 00:22:17,964 --> 00:22:21,593 నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 407 00:22:21,593 --> 00:22:26,848 - చాలా ఎత్తుకు - ఎత్తుకు 408 00:22:29,726 --> 00:22:32,646 హేయ్, పోగీ. నీ లుక్ కి పూర్తి అందాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలో తెలుసా? 409 00:22:32,646 --> 00:22:34,231 - ఏం చేయాలి? - ఇలాంటిది వేసుకోవాలి. 410 00:22:35,899 --> 00:22:37,400 థాంక్స్, పోగీ. 411 00:22:37,984 --> 00:22:39,986 నేను ఈ విషయం గోబోకి... 412 00:22:39,986 --> 00:22:42,781 ఓహ్, లేదు. గోబో! పోగీ, మనం వెనక్కి వెళ్ళాలి. 413 00:22:43,406 --> 00:22:44,491 కానీ డెకరేషన్లు తీసుకెళ్లాలి. 414 00:22:45,075 --> 00:22:46,201 అది నిజమే 415 00:22:46,201 --> 00:22:48,703 గ్లిట్టరీని, మీ దగ్గర ఉన్న గ్లిట్టర్ 416 00:22:48,703 --> 00:22:50,747 కొంచెం మేము తీసుకెళ్తే ఏం అభ్యంతరం లేదు కదా? 417 00:22:50,747 --> 00:22:53,083 గ్లిట్టర్ సీలింగ్ నుండి పడుతోంది. 418 00:22:53,083 --> 00:22:55,085 - ఓహ్, అవును. - తప్పకుండా! 419 00:22:55,085 --> 00:22:56,795 మీకు ఎంత కావాలంటే అంత తీసుకెళ్లండి. 420 00:22:56,795 --> 00:22:59,130 - మీ సాయం అంతటికీ చాలా థాంక్స్, జిజి. - ఏం పర్లేదు. 421 00:22:59,130 --> 00:23:00,715 - ఇక వెళ్ళాలి. - బై, జిజి. 422 00:23:00,715 --> 00:23:02,050 బై. 423 00:23:02,717 --> 00:23:04,511 ఈ యువతరం భలే ఉంది. 424 00:23:04,511 --> 00:23:09,099 వీళ్ళు ఇలా మెరుస్తుంటే చూసేంత కాలం బ్రతికి ఉన్నందుకు సంతోషంగా ఉంది. 425 00:23:11,184 --> 00:23:13,019 ఇలాగే అదరగొట్టండి, పిల్లలూ! 426 00:23:16,606 --> 00:23:21,403 ఉపయోగం లేదు! సరిగ్గా కేరింతలు కొట్టలేకపోతున్నాం, అలాగే కాన్ఫెట్టి కూడా అయిపోయింది. 427 00:23:21,403 --> 00:23:23,738 ఇంతకంటే దారుణం ఇంకేం ఉంటుంది? 428 00:23:25,574 --> 00:23:26,825 సరే, నన్ను చూడకండి. 429 00:23:26,825 --> 00:23:29,369 స్ట్రాబెర్రీలతో బేకింగ్ చేయడానికి నిజానికి చాలా ఈజీ. 430 00:23:29,369 --> 00:23:33,373 ఇలా ఎవరం అనుకోలేదు కదా? చూస్తుంటే మనకు అలవాటు లేని పనులు చేస్తే 431 00:23:33,373 --> 00:23:35,917 ఫలితం ఇంకా బాగుండేలా ఉంది. 432 00:23:35,917 --> 00:23:37,294 నిజమే. 433 00:23:38,670 --> 00:23:41,464 హేయ్, ఫ్రెండ్స్. నేను వెంబ్లీని! 434 00:23:42,257 --> 00:23:43,758 వావ్, వెంబ్లీ! 435 00:23:43,758 --> 00:23:46,678 నువ్వు భలే ఉన్నావు. 436 00:23:47,178 --> 00:23:48,972 అలాగే నేను పోగీని! 437 00:23:48,972 --> 00:23:50,307 హాయ్, పోగీ. 438 00:23:50,974 --> 00:23:54,394 బహుశా మీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి మళ్ళీ ప్రాణం పోయగలరు ఏమో. 439 00:23:55,186 --> 00:23:56,688 అవును. అదే చెప్పాలి... 440 00:23:57,188 --> 00:23:59,190 పోగీ "గో" అనో లేక "బో" అనో అనడు. 441 00:23:59,816 --> 00:24:02,402 బహుశా రెండూ కాకపోవచ్చు, లేదా రెండూ అవ్వొచ్చు. 442 00:24:02,402 --> 00:24:05,405 లేదా రెండూ కాకుండా మధ్యలో ఇంకేమైనా కావచ్చు. ఆహ్? 443 00:24:05,947 --> 00:24:09,367 గాల్లోకి గ్లిట్టర్ వేయడం కంటే మరిన్ని విధాలుగా కేరింతలు కొట్టవచ్చు! 444 00:24:11,995 --> 00:24:13,955 ఒక్క నిమిషం, అంతే. 445 00:24:14,456 --> 00:24:17,083 నీకు ఇవాళ "యేయ్" అని అరవాలని ఉందా, పోగీ? 446 00:24:17,083 --> 00:24:19,711 యేయ్! నా ఉద్దేశం, అవును! 447 00:24:20,212 --> 00:24:22,339 అయితే అలాగే చెయ్! 448 00:24:23,590 --> 00:24:25,508 నడుస్తున్న చప్పుడు. 449 00:24:25,508 --> 00:24:28,595 గోబో వెనక్కి వస్తున్నాడు, మీరు పార్టీ సిద్ధం చేసి ఉంటే రెడీగా ఉండండి. 450 00:24:28,595 --> 00:24:30,972 - అందరూ మీ చోట్లకు వెళ్ళండి. - సరే. రండి. 451 00:24:33,850 --> 00:24:34,935 హేయ్. 452 00:24:35,435 --> 00:24:36,519 ఏం... 453 00:24:36,519 --> 00:24:37,646 గో! 454 00:24:37,646 --> 00:24:39,648 - బో! - యేయ్! 455 00:24:41,191 --> 00:24:42,359 వావ్! 456 00:24:42,359 --> 00:24:44,653 - వావ్. - స్వాగతం. 457 00:24:44,653 --> 00:24:47,239 నీ వెల్కమ్ హోమ్ పార్టీకి స్వాగతం. 458 00:24:47,239 --> 00:24:48,531 థాంక్స్. 459 00:24:49,407 --> 00:24:50,325 వెంబ్లీ. 460 00:24:51,076 --> 00:24:53,411 వావ్, నీ డ్రెస్ భలే ఉంది. 461 00:24:53,411 --> 00:24:55,622 అంతకంటే మంచి విషయం ఏంటంటే, నువ్వు సంతోషంగా ఉన్నావు. 462 00:24:55,622 --> 00:24:57,832 హేయ్, ఇకపై ఇదేనా నీ కొత్త లుక్? 463 00:24:58,500 --> 00:25:01,294 ఏమో. అప్పుడప్పుడూ. 464 00:25:01,294 --> 00:25:05,090 అంటే, నీ గురించి నేను ఒక కొత్త విషయం తెలుసుకునే ప్రతీసారి నీ మీద నా ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది. 465 00:25:05,632 --> 00:25:06,675 గోబో. 466 00:25:07,425 --> 00:25:11,054 హేయ్. తప్పకుండ ఏదొక చేడు జరగడానికి ముందే, ఎవరైనా పై తింటారా? 467 00:25:11,054 --> 00:25:12,931 ముల్లంగి అలాగే స్ట్రాబెర్రీ పైలు ఉన్నాయి! 468 00:25:12,931 --> 00:25:14,558 అవును, కావాలి. 469 00:25:14,558 --> 00:25:15,892 ఇది భలే ఉంది. 470 00:25:15,892 --> 00:25:18,562 చెప్పు, బాబు. నువ్వు ఈ బాక్సు ఎంచుకుంటున్నావు? 471 00:25:18,562 --> 00:25:19,854 నా వల్ల అవ్వడం లేదు. 472 00:25:19,854 --> 00:25:21,648 నాకు సరైనది ఏదీ లేదు. 473 00:25:21,648 --> 00:25:24,067 నాకు రెండూ నచ్చలేదు. 474 00:25:25,610 --> 00:25:29,906 సాంప్రదాయక బాక్సులు అలాగే మన ఆచారం! 475 00:25:29,906 --> 00:25:32,367 అలాగే కప్ కేకులు. 476 00:25:32,367 --> 00:25:35,412 నాకు ఆ రెండూ సరైనవి అనిపించడం లేదు. 477 00:25:37,330 --> 00:25:38,331 రెండూ. 478 00:25:42,043 --> 00:25:43,420 ఇది కాస్త సరదాగా ఉంది! 479 00:25:43,920 --> 00:25:45,964 వావ్! భలే డాన్స్ వేస్తున్నావు. 480 00:25:45,964 --> 00:25:47,757 నువ్వు ఆ రెండు బాక్సుల లోపల లేవు, 481 00:25:47,757 --> 00:25:51,887 కానీ డాన్స్ వేస్తూ సంతోషంగా ఉన్నావు. 482 00:25:52,429 --> 00:25:54,639 వీడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. 483 00:25:55,557 --> 00:26:00,937 నువ్వు వీడిని అర్థం చేసుకోవాల్సిన పనిలేదు, వీడికి సపోర్ట్ చేస్తే చాలు. 484 00:26:00,937 --> 00:26:06,526 - అంటే, సరేలే. అయితే ఇప్పుడు మరి... - ఓహ్, ఇక చాలులే! 485 00:26:06,526 --> 00:26:10,947 - అవును! వెళ్లి కప్ కేకులు తెచ్చుకో. - సరే! నాకు సంతోషమే. 486 00:26:10,947 --> 00:26:13,575 - ఆహ్, నా బంగారం. - అమ్మా. 487 00:26:15,619 --> 00:26:17,787 హేయ్, ఎడ్నా ఆంటీ. మీరు ఆ వీడియోని తీసేయాల్సిన పనిలేదు. 488 00:26:18,538 --> 00:26:19,706 హేయ్, మార్షల్. 489 00:26:19,706 --> 00:26:20,999 స్కూల్ నుండి. 490 00:26:22,250 --> 00:26:23,627 మీరు నా వీడియో చూశారా? 491 00:26:24,127 --> 00:26:26,129 మీకు అది నచ్చిందా? సరే. 492 00:26:26,129 --> 00:26:29,257 మీతో అలాగే ఇంకొందరు పీ.హెచ్.డి అభ్యర్థులతో తప్పకుండా కేరియోకీకి వస్తాను. 493 00:26:30,508 --> 00:26:34,512 ఇక చేద్దాం పద! 494 00:26:34,512 --> 00:26:39,226 నీ మనసును స్వేచ్ఛగా పైపైకి ఎగరనివ్వు 495 00:26:39,226 --> 00:26:40,435 భలే! 496 00:26:40,435 --> 00:26:44,522 దానిని ఎగరనివ్వు, ఎగరనివ్వు నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 497 00:26:45,315 --> 00:26:47,567 నా పెద్దవాడు అయిన బంగారు గొర్గీ. 498 00:26:47,567 --> 00:26:51,154 నువ్వు ఆ బాక్సు బయట డాన్స్ వేశావు. 499 00:26:52,030 --> 00:26:54,115 నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 500 00:26:54,115 --> 00:26:55,533 పైపైకి వెళ్లనివ్వు ముందెన్నడూ అందుకోని... 501 00:26:55,533 --> 00:26:58,662 - హ్యాపీ బాక్సింగ్ డే, బాబు. - థాంక్స్, నాన్నా! 502 00:26:58,662 --> 00:27:02,040 నా మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు 503 00:27:02,040 --> 00:27:04,626 - నీ మనసును స్వేచ్ఛగా ఎగరనివ్వు - పైపైకి 504 00:27:07,003 --> 00:27:08,505 ఇది భలే ఉంది! 505 00:27:08,505 --> 00:27:14,010 స్వేచ్ఛగా పైపైకి 506 00:28:38,053 --> 00:28:40,055 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్