1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,322 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,491 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,577 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,495 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,789 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,833 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,459 --> 00:00:42,419 -మేము గోబో. -మోకీ. 9 00:00:42,502 --> 00:00:43,336 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:43,420 --> 00:00:45,088 -రెడ్. -వూపి! 11 00:00:47,757 --> 00:00:48,800 జూనియర్! 12 00:00:49,301 --> 00:00:50,635 హలో! 13 00:00:52,262 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,516 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,643 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,729 --> 00:01:04,024 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,733 --> 00:01:06,234 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:08,111 --> 00:01:09,613 రెంచ్ నుండి బేస్ కి. 20 00:01:09,696 --> 00:01:12,240 మేము విజిలింగ్ హాలో లోనికి దిగుతున్నాం. 21 00:01:12,324 --> 00:01:14,868 మంచిది. మంచి ఈదుళ్ళను కనిపెట్టండి. 22 00:01:16,578 --> 00:01:18,288 ఇక్కడ ఏదో ఉంది. 23 00:01:18,997 --> 00:01:19,998 వావ్. 24 00:01:20,665 --> 00:01:23,293 ఆ గాలిని చూడు! 25 00:01:23,376 --> 00:01:26,922 -ఇది చాలా పెద్దది! -అవును. 26 00:01:27,923 --> 00:01:33,929 పాపం వాళ్లకు తెలీలేదు, వాళ్ళు ఉన్న గుహ గిగ్గిల్ పుస్ ఉండేది అని! 27 00:01:37,724 --> 00:01:41,353 నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. 28 00:01:44,022 --> 00:01:45,774 హేయ్, మోకీ. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 29 00:01:45,857 --> 00:01:50,195 నేను లాన్ఫర్డ్ గౌరవార్థం ఒక పెద్ద చిత్రం పెయింట్ వేయడానికి వెళ్తున్నాను. నువ్వు సాయం చేస్తావా? 30 00:01:52,572 --> 00:01:55,033 నాకు కూడా రాత్రి పగలు తేడాలేకుండా నన్ను భయపెట్టే 31 00:01:55,116 --> 00:01:56,660 మొక్కను గౌరవించాలని ఉంది, 32 00:01:57,244 --> 00:02:00,205 కానీ కొత్త విధానంలో ఈత నేర్పుతానని నేను పోగీకి మాట ఇచ్చా. 33 00:02:00,872 --> 00:02:02,165 హెయ్, రెడ్! 34 00:02:02,249 --> 00:02:04,876 అద్దాలు పెట్టుకుని రెడీ అయ్యాను! 35 00:02:05,627 --> 00:02:06,795 అవును, మేము తర్వాత సాయం చేస్తాం. 36 00:02:06,878 --> 00:02:08,629 ప్రస్తుతం, నేను వెంబ్లీ కోసం ఒక పాట మీద పనిచేస్తున్నా… 37 00:02:08,712 --> 00:02:10,549 -అవును. అవును. -…అది భలే డూజిగా ఉంది. 38 00:02:10,632 --> 00:02:11,925 ఆ పాట పేరే అది. 39 00:02:12,008 --> 00:02:13,677 -"ఒక డూజి." -అవును. అవును. 40 00:02:13,760 --> 00:02:17,722 నువ్వు కొత్త విషయాన్ని విన్నావా? మా స్నేహం ఒక "డూజి" లాంటిది 41 00:02:17,806 --> 00:02:20,725 ఆ తర్వాత చరణంలో బహుశా "వూజి" లేదా "డాన్స్ విత్ వన్సి-టూసి" అని ఉండొచ్చు. 42 00:02:20,809 --> 00:02:24,145 -ఏమో. పాటను ఇంకా పూర్తిగా రాయలేదు. -కంగారు వద్దులే. గొప్ప ఆలోచనలు చటుక్కున రావు. 43 00:02:24,229 --> 00:02:25,105 అవును. 44 00:02:25,188 --> 00:02:27,440 సరే. అయితే, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తానులే. 45 00:02:27,524 --> 00:02:28,525 బై. 46 00:02:29,568 --> 00:02:32,195 -హేయ్, బూబర్. బిజీగా ఉన్నావా? -హేయ్. 47 00:02:32,279 --> 00:02:33,113 అవును, చాలా. 48 00:02:33,196 --> 00:02:34,531 నేను రివర్స్ సూప్ చేస్తున్నా. 49 00:02:35,949 --> 00:02:36,950 బాగానే ఉన్నావా? 50 00:02:37,033 --> 00:02:38,827 అవును, ఇది కూడా సూప్ చేయడంలో భాగమే. 51 00:02:42,330 --> 00:02:44,541 పిజ్జా కూపన్, డిలీట్. 52 00:02:44,624 --> 00:02:47,711 నా దగ్గర ఉన్న స్లీపింగ్ బ్యాగ్ కి సంబంధించిన యాడ్, డిలీట్. 53 00:02:47,794 --> 00:02:49,504 ఉద్యోగ ఆఫర్, డిలీట్. 54 00:02:49,588 --> 00:02:51,798 ఆగు! లేదు. డిలీట్ చేయకూడదు. "అండూ-డిలీట్." 55 00:02:52,424 --> 00:02:54,426 స్ప్రాకెట్, చూడు. నాకు ఉద్యోగ ఆఫర్ వచ్చింది. 56 00:02:55,385 --> 00:02:57,846 నేను పెద్దగా ఆలోచించకుండా అప్లై చేశా. నాకు ఇది నిజంగా వస్తుందని అనుకోలేదు. 57 00:02:58,513 --> 00:03:04,060 చూడు, హైడ్రోడైనమిక్స్ తో పని చేసే కంపెనీలో సైన్స్ కి సంబంధించిన నిజమైన ఉద్యోగం. 58 00:03:05,437 --> 00:03:07,230 సరే, ఆ కంపెనీ పడవలు నిర్మిస్తుంది. 59 00:03:08,231 --> 00:03:10,692 వాళ్లకు ఎలాంటి పడవలు చేయాలని ఉందంటే… 60 00:03:16,656 --> 00:03:19,284 నువ్వు పడవ మీద వెళ్లడాన్ని ఊహించుకుంటున్నావు, కదా? 61 00:03:20,744 --> 00:03:23,371 మనం పడవ మీద ప్రయాణించము. నీకు అర్థమవుతుంది, కదా? 62 00:03:23,455 --> 00:03:25,832 ఇది పడవలు నిర్మించే కంపెనీలో ఒక ఉద్యోగం మాత్రమే. 63 00:03:25,916 --> 00:03:27,459 కానీ నేను నా పీ.హెచ్.డి 64 00:03:27,542 --> 00:03:29,669 పూర్తి చేయకుండానే ఉద్యోగం రావడం అంటే చాలా గొప్ప విషయం. 65 00:03:31,004 --> 00:03:32,631 కాకపోతే, ఈ ఉద్యోగం తీసుకుంటే, 66 00:03:32,714 --> 00:03:35,217 నేను హైస్కూల్ లో వాలంటీర్ పనిని మానేయాలి. 67 00:03:35,300 --> 00:03:36,343 కానీ నాకు ఆ పని చాలా ఇష్టం. 68 00:03:37,135 --> 00:03:38,261 ఇది కష్టం, స్ప్రాక్. 69 00:03:39,804 --> 00:03:41,306 నేను ఎలా ఒక నిర్ణయానికి రావడం? 70 00:03:44,809 --> 00:03:47,395 ఎంత పెద్ద బెర్రీలు పండాయో చూడు, నాన్నా! 71 00:03:47,479 --> 00:03:50,357 -అవును. -అవును. గోర్గ్-ఏ-మ్యాక్స్ నేను అనుకున్నట్టే, 72 00:03:50,440 --> 00:03:52,525 -చాలా బాగా పనిచేస్తోంది. -అవును. 73 00:03:52,609 --> 00:03:55,487 నేను ఈ విశ్వానికే రారాజును ఊరికే కాలేదు. 74 00:03:55,570 --> 00:03:58,156 చూడు… హేయ్, చూడు, ఒక చిన్నది కూడా ఉంది. 75 00:03:58,240 --> 00:04:01,493 -హలో, చిన్ని బెర్రీ. -ఆ చిన్ని బెర్రీని ఇక్కడి నుండి విసిరేయ్. 76 00:04:01,576 --> 00:04:03,745 మనం పెద్ద బెర్రీలను మాత్రమే తినాలి. 77 00:04:03,828 --> 00:04:05,997 ఆ పనికిరాని పళ్ళ గుట్టలో దానిని పాడేయ్. 78 00:04:06,081 --> 00:04:09,125 -అలాగే, నాన్నా. సరే. -మంచి పని, బాబు. 79 00:04:09,209 --> 00:04:13,463 -థాంక్స్. -ఇక్కడ కేవలం బిబిమా ఉండాలి. భారీ బెర్రీలు మాత్రమే. 80 00:04:16,132 --> 00:04:18,300 లాన్ఫర్డ్, నా ఆకులు ఉన్న బంగారు కొండా. 81 00:04:19,009 --> 00:04:21,513 ఈ డిజైన్ నాకు నా కలలో కనిపించింది, 82 00:04:21,596 --> 00:04:25,725 త్వరలోనే నేను ఆ రాయి మీద దానిని గీసి చూపిస్తాను! 83 00:04:26,351 --> 00:04:29,938 అంటే, మరీ అంత త్వరలో కాదు. ఎంతైనా మధ్యలో ఏం పని వచ్చిపడుతుందో చెప్పలేం కదా? 84 00:04:30,689 --> 00:04:33,316 కానీ ఒకటి మాత్రం నిజం, ఇది చాలా పెద్ద పని. ఇక మొదలెడదాం. 85 00:04:34,943 --> 00:04:35,944 సరే. 86 00:04:37,153 --> 00:04:39,990 బై-బై, బేబీ బెర్రీస్. బై-బై. 87 00:04:43,702 --> 00:04:44,536 భలే. 88 00:04:45,120 --> 00:04:48,456 ఓహ్, లేదు. అవి ఇటు వైపే వస్తున్నాయి! 89 00:04:48,540 --> 00:04:50,083 ఓహ్, లేదు! 90 00:04:53,378 --> 00:04:54,588 మరీ అంత దగ్గరకు రాలేదులే. 91 00:04:56,381 --> 00:04:59,634 చాలా స్ట్రాబెర్రీలు వచ్చి పడ్డాయి. 92 00:04:59,718 --> 00:05:01,094 హలో? 93 00:05:01,177 --> 00:05:02,596 -ఎవరైనా ఉన్నారా? -ఏం… 94 00:05:02,679 --> 00:05:04,639 -కాపాడండి! -ఓహ్, లేదు! 95 00:05:04,723 --> 00:05:05,640 -ఇలారా, నేను… -అంతే. 96 00:05:06,725 --> 00:05:07,726 అంతే. 97 00:05:10,061 --> 00:05:11,771 చాలా థాంక్స్. 98 00:05:11,855 --> 00:05:13,648 నాకు చాలా భయం వేసింది. 99 00:05:13,732 --> 00:05:17,360 నేను నా మానాన నడుచుకుంటూ పోతుంటే, ఈ బెర్రీలు పడటం వల్ల కొట్టుకుని వచ్చేసా. 100 00:05:17,944 --> 00:05:19,237 కానీ నువ్వు నన్ను కాపాడావు. 101 00:05:19,321 --> 00:05:22,741 నేను నీకు ఏం ఇవ్వగలను? నీకు నా టోపీ నచ్చిందా? నా టోపీ ఇస్తాను. 102 00:05:22,824 --> 00:05:26,036 నువ్వు నాకు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు. నీకు ఏమీ కానందుకు సంతోషంగా ఉంది. 103 00:05:26,119 --> 00:05:27,203 అంటే, అవును, అది నీ వల్లే. 104 00:05:27,871 --> 00:05:31,124 నేను నీకు ఏమైనా ఇవ్వాలి. నేను… ఈ బెర్రీల సంగతి ఏంటి? 105 00:05:31,207 --> 00:05:34,628 ఈ బెర్రీలు తీసుకో. దయచేసి ఈ బెర్రీలు అన్నీ తీసుకో! 106 00:05:34,711 --> 00:05:36,630 సరే. నేను మోకీని. 107 00:05:37,464 --> 00:05:39,925 భలే మాట అన్నావు. నా పేరు కూడా అదే. 108 00:05:40,800 --> 00:05:42,052 కాదు, అదేం కాదు. 109 00:05:42,135 --> 00:05:44,846 ఆ బెర్రీల వరద వల్ల నా మతి పోయినట్టు ఉంది. 110 00:05:44,930 --> 00:05:46,640 నా పేరు ప్రైస్. 111 00:05:47,974 --> 00:05:49,809 నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? 112 00:05:50,644 --> 00:05:51,937 నేను పెయింటింగ్ వేస్తున్నాను. 113 00:05:52,437 --> 00:05:54,564 కాకపోతే నేను ఒక్కదానినే చేస్తుండటం వల్ల కొంచెం టైమ్ పడుతోంది. 114 00:05:56,441 --> 00:05:58,151 స్ట్రాబెర్రీలు. 115 00:05:58,235 --> 00:06:01,071 నేను ఒకటి తీసుకోవచ్చా? 116 00:06:01,154 --> 00:06:03,740 -తప్పకుండా. తీసుకో. -థాంక్స్. 117 00:06:04,699 --> 00:06:06,117 భలే తియ్యగా ఉంది. 118 00:06:07,535 --> 00:06:09,329 ఇదేదో బాగుంది. 119 00:06:09,412 --> 00:06:11,581 ఆ ఫ్రాగుల్ ఒక బెర్రీ కావాలని అంది. 120 00:06:11,665 --> 00:06:13,959 నీ దగ్గర ఏమో చాలా బెర్రీలు ఉన్నాయి, 121 00:06:14,042 --> 00:06:15,877 పైగా నీ పెయింటింగ్ వేయడానికి నీకు సాయం కూడా కావాలి. 122 00:06:15,961 --> 00:06:19,548 భలే. నాకు కూడా జరుగుతున్న విషయాలను చెప్పడం ఇష్టం. 123 00:06:19,631 --> 00:06:21,299 ఒకవేళ… నేను చెప్పేది విను. 124 00:06:21,383 --> 00:06:24,344 నువ్వు ఆ స్ట్రాబెర్రీని ఊరికే అలా ఇచ్చేయడానికి బదులు, ఏమైనా సాయం చేయమని 125 00:06:24,427 --> 00:06:26,638 అడిగి ఉంటే ఎలా ఉండేది? 126 00:06:26,721 --> 00:06:31,518 మా ప్రదేశంలో మేము ఏ పనినైనా ఇలాగే చేస్తాం. ఈ విధానాన్ని మేము "దానికి ఇది" అంటాం. 127 00:06:32,769 --> 00:06:34,854 సూపర్! నేను నీకు అది వివరిస్తా, కానీ… 128 00:06:34,938 --> 00:06:37,607 ఈ ప్రదేశంలోని ఫ్రాగుల్స్ కి పాటలు అంటే ఇష్టమేనా? 129 00:06:37,691 --> 00:06:40,569 ప్రైస్. ప్రైస్, ప్రైస్, ప్రైస్. 130 00:06:41,152 --> 00:06:43,488 అవును. మాకు పాటలు ఇష్టమే. 131 00:06:44,114 --> 00:06:45,949 సరే, అయితే నాతో రా. 132 00:06:51,413 --> 00:06:53,790 ఒక విషయం చెప్తాను విను నాకు తెలిసిన ఒక ఉత్తమమైన విధానం గురించి విను 133 00:06:55,417 --> 00:06:58,128 నీకు సాయం కావాల్సి వస్తే తప్పకుండా చేయాల్సిన ఒక పని ఇదే 134 00:06:59,504 --> 00:07:01,798 నీ దగ్గర ఒక స్ట్రాబెర్రీ ఉందనుకో ఎవరికైనా అవసరమైంది ఉందనుకో 135 00:07:02,591 --> 00:07:04,134 దానిని వేరొకదానికి బదులు ఇచ్చుకో మష్ మెలన్ కోసం, రాయి కోసం 136 00:07:04,217 --> 00:07:05,760 లేదా ఏదైనా ఒక కొత్త దానికి బదులు 137 00:07:05,844 --> 00:07:06,845 చె… చెప్పేది విను. 138 00:07:07,596 --> 00:07:09,890 అదే ఉత్తమమైన మార్గం నేను ఇంకొకసారి చెప్తాను బాగా విను 139 00:07:11,766 --> 00:07:14,185 నీకు పెయింటింగ్ వేయడానికి సాయం కావాలంటే ఇంకొక ఫ్రెండ్ సాయం తీసుకోవాలంతే 140 00:07:15,812 --> 00:07:17,898 నువ్వు రెండు బెర్రీలను ఇవ్వగలిగితే వారు రెండు చేతులు ఇవ్వగలరులే 141 00:07:17,981 --> 00:07:19,900 నీకు ఇది బాగా అర్థమైతే ఖచ్చితంగా నచ్చుతుంది అంతే 142 00:07:19,983 --> 00:07:21,943 ఈ ప్రపంచంలోనే నడుస్తున్న అతిగొప్ప విధానం ఇదే 143 00:07:22,027 --> 00:07:23,153 సరే! 144 00:07:23,236 --> 00:07:27,741 ఇది ఒక అందమైన, అద్భుతమైన, ఆసక్తికరమైన విషయం నువ్వు ఖచ్చితంగా సంతోషపడతావని మాట ఇస్తున్నా 145 00:07:27,824 --> 00:07:31,119 ఫ్రాగుల్స్, క్రాగుల్స్, ఒకసారి ఈ విధానాన్ని అవలంబిస్తే మీకే తెలుస్తుంది చూడండి 146 00:07:31,202 --> 00:07:35,916 మీ దగ్గర ఉన్న బోంకల్ బెర్రీస్ తీసుకెళ్లి తాజా స్ట్రాబెర్రీలకు బదులు ఇచ్చి వాటిని తీసుకోండి 147 00:07:35,999 --> 00:07:39,252 అది ఎలా పనిచేస్తుందో మీరు ఇప్పుడే చూసారు ఈ విధానాన్ని "దానికి ఇది" అని పిలుస్తాం 148 00:07:39,336 --> 00:07:43,632 ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కాబట్టి ఇకపై ఊరికే ఇవ్వకుండా బదులుగా ఏమైనా తీసుకోండి 149 00:07:43,715 --> 00:07:47,427 జీవించడానికి ఇది అత్యుత్తమమైన మార్గం దీనినే "దానికి ఇది" అని పిలుస్తాం 150 00:07:47,510 --> 00:07:49,804 మీ దగ్గర అందమైన రాయి ఉంది అనుకోండి, మీరు ఇంకాస్త నాచు కావాల్సి వస్తే 151 00:07:49,888 --> 00:07:51,932 "దానికి ఇది" విధానంతో మీకు కావల్సినది పొందవచ్చు 152 00:07:52,015 --> 00:07:53,934 లేదా మీకు స్ట్రాబెర్రీలు తినాలని ఉంటే 153 00:07:54,017 --> 00:07:55,810 ఒక ఫ్రెండ్ సాయంతో మీరు వెంటనే వాటిని పొందవచ్చు 154 00:07:55,894 --> 00:08:00,232 ఇది ఆవిష్కరించబడిన అన్నిటిలో అతిగొప్పది కొందరైతే చారిత్రాత్మకమైనది అంటారు 155 00:08:00,315 --> 00:08:02,317 ఫ్రాగుల్స్, క్రాగుల్స్, ఒకసారి ఈ విధానాన్ని అవలంబిస్తే 156 00:08:02,400 --> 00:08:03,693 మీకే తెలుస్తుంది చూడండి 157 00:08:03,777 --> 00:08:08,448 మీ దగ్గర ఉన్న బోంకల్ బెర్రీస్ తీసుకెళ్లి తాజా స్ట్రాబెర్రీలకు బదులు ఇచ్చి వాటిని తీసుకోండి 158 00:08:08,531 --> 00:08:11,618 అది ఎలా పనిచేస్తుందో మీరు ఇప్పుడే చూసారు ఈ విధానాన్ని "దానికి ఇది" అని పిలుస్తాం 159 00:08:11,701 --> 00:08:13,995 ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కాబట్టి 160 00:08:14,079 --> 00:08:15,956 ఇకపై ఊరికే ఇవ్వకుండా బదులుగా ఏమైనా తీసుకోండి 161 00:08:16,039 --> 00:08:19,834 జీవించడానికి ఇది అత్యుత్తమమైన మార్గం దీనినే "దానికి ఇది" అని పిలుస్తాం 162 00:08:20,627 --> 00:08:25,840 దీనికి అది దీనికి అది, అవును! 163 00:08:28,176 --> 00:08:31,263 వావ్. భలే గొప్ప విధానం. 164 00:08:32,597 --> 00:08:36,518 ఏమండీ, హాయ్. ఇక్కడ స్ట్రాబెర్రీలు ఉన్నాయి అని విన్నాను. 165 00:08:36,601 --> 00:08:38,436 -నేను ఒకటి తీసుకోవచ్చా? -తప్పకుండా. 166 00:08:39,229 --> 00:08:42,399 నా పెయింటింగ్ లో నాకు సాయం చేస్తే ఇస్తా. 167 00:08:42,983 --> 00:08:46,736 -దానికి ఇది? -సరే, సరదాగా ఉండేలా ఉంది! 168 00:08:47,612 --> 00:08:49,322 -ఇది పనిచేస్తుంది! -నాకు తెలుసు! 169 00:08:52,284 --> 00:08:53,285 ఇప్పుడు మనం… 170 00:08:54,327 --> 00:08:58,206 -భలే పనిచేసారు, ట్రెంచ్, వర్బో. -అది రెంచ్ ఇంకా టర్బో. 171 00:08:58,290 --> 00:09:00,375 వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారా? మంచిది. 172 00:09:00,458 --> 00:09:02,085 మనం ఇప్పుడు ఈదుళ్ళను కనిపెట్టాం కాబట్టి, 173 00:09:02,168 --> 00:09:05,338 ఇప్పుడు పునరుత్పాదక శక్తిని పొందడానికి ఈ గాలిని మన టర్బైన్ కి పంపొచ్చు. 174 00:09:05,422 --> 00:09:08,091 అయితే ఇక ఆ ఈదురును పీల్చుకునే మెషిన్ తో వాటిని కలెక్ట్ చేద్దాం… 175 00:09:08,925 --> 00:09:10,093 దాని పేరు ఏంటి? 176 00:09:10,176 --> 00:09:11,970 కొత్త ఈదురును పీల్చుకునే మెషిన్. 177 00:09:12,053 --> 00:09:13,889 నిజంగా? ఆ పేరు పెట్టింది ఎవరు? 178 00:09:13,972 --> 00:09:16,224 -మీరే, సర్. -మంచిది. 179 00:09:16,308 --> 00:09:17,392 దానిని మొదలెట్టండి. 180 00:09:17,475 --> 00:09:20,186 మొదలెడుతున్నాం! కానివ్వండి! 181 00:09:21,479 --> 00:09:22,480 -సరే. -వావ్. 182 00:09:22,564 --> 00:09:24,190 వావ్! భలే! 183 00:09:25,191 --> 00:09:29,863 -భలే పనిచేస్తోంది! సరే! -ఇది భలే ఉంది! సూపర్! 184 00:09:30,572 --> 00:09:31,656 అంతా బాగానే నడుస్తున్నట్టు ఉంది. 185 00:09:32,574 --> 00:09:37,037 ఇక పని మొదలెడదాం, స్ప్రాక్. మనం ఒక నిర్ణయానికి రావాల్సిందే. 186 00:09:38,330 --> 00:09:39,497 మంచి చెడుల స్కేల్. 187 00:09:39,581 --> 00:09:41,625 ఉద్యోగాన్ని తీసుకోవడానికి ఉన్న మంచి కారణాలు, 188 00:09:41,708 --> 00:09:44,002 అలాగే తీసుకోకుండా ఆపుతున్న చెడ్డ కారణాలు. 189 00:09:44,085 --> 00:09:48,340 సరదాగా, సులభంగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. 190 00:09:51,426 --> 00:09:52,260 సరే, సరే. 191 00:09:52,344 --> 00:09:54,888 ముందుగా మంచి కారణాన్ని ఈ బూటుతో సూచిద్దాం, 192 00:09:54,971 --> 00:09:56,514 నేను గనుక ఈ ఉద్యోగాన్ని తీసుకుంటే, 193 00:09:56,598 --> 00:10:00,101 పైరేట్ వెయిట్రెస్ ఉద్యోగాన్ని ఇక చేయాల్సిన పని ఉండదు అని సూచించడానికి. 194 00:10:02,187 --> 00:10:03,772 అలాగే, నేను కొత్త బూట్లు కొనుక్కోగలను. 195 00:10:05,649 --> 00:10:10,111 కానీ ఈ గడియారం నష్టం వైపు వెళుతుంది ఎందుకంటే నేను నా సమయాన్ని 196 00:10:10,195 --> 00:10:13,990 ఒక పడవలు తయారు చేసే కంపెనీకి వాడుతూ గడపడం నాకు పెద్దగా ఇష్టం లేదు. 197 00:10:20,121 --> 00:10:21,539 రెండూ సరిపోయాయి. 198 00:10:21,623 --> 00:10:23,500 స్ప్రాక్, ఇలా అయితే మనం ఒక నిర్ణయానికి రాగలమా? 199 00:10:27,212 --> 00:10:31,925 మళ్ళీ చెప్తున్నా, ఒరేయ్, మనం పడవను కొనడం లేదు. నీకు అర్థమైతే రెండుసార్లు మెరుగు. 200 00:10:33,343 --> 00:10:34,344 సరే. 201 00:10:38,348 --> 00:10:40,141 ఇది చాలా బాగా వస్తోంది. 202 00:10:40,225 --> 00:10:44,354 -భలే బాగా పెయింట్ వేస్తున్నావు, వెంబ్లీ. -నా స్నేహితులక కోసం బెర్రీలు. 203 00:10:45,230 --> 00:10:46,481 మాకు స్ట్రాబెర్రీలు అవసరం లేదు. 204 00:10:46,565 --> 00:10:50,819 అవును. నేను క్రితం సారి సరదాగా ఆడుకున్న తర్వాత ఇంత సరదాగా ఎంజాయ్ చేయడం ఇదే మొదటిసారి. 205 00:10:50,902 --> 00:10:52,654 అప్పుడు నాకు ఎవరూ స్ట్రాబెర్రీలు ఇవ్వలేదు. 206 00:10:53,280 --> 00:10:57,158 మీరు చేస్తున్న సాయానికి బదులుగా నేను ఇవి ఇచ్చి థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా. 207 00:10:57,242 --> 00:10:58,785 దానికి ఇది. 208 00:11:01,496 --> 00:11:02,330 బదులు. 209 00:11:02,414 --> 00:11:05,875 తెలుసా, మా అంకుల్ మ్యాట్ కూడా ఈ మధ్య పంపిన పోస్ట్ కార్డులో ఈ విషయమే మాట్లాడారు. 210 00:11:05,959 --> 00:11:08,712 -నాకు ఇప్పడు అదంతా వినాలని లేదు. -ఏంటి? 211 00:11:09,504 --> 00:11:12,048 జోక్ చేశా! నాకు అంతా వినాలని ఉంది. 212 00:11:12,132 --> 00:11:13,425 -చెప్పు, చెప్పు. -సరే. 213 00:11:13,508 --> 00:11:14,509 చదువు! 214 00:11:16,428 --> 00:11:17,637 "ప్రియమైన గోబో అల్లుడు 215 00:11:17,721 --> 00:11:20,015 అలాగే ఇది వింటున్న ఇతర ఫ్రాగుల్స్ కి కూడా." 216 00:11:20,098 --> 00:11:21,808 అది నీ గురించే, మిత్రమా. అవును. 217 00:11:21,892 --> 00:11:25,061 నిన్నటి రోజున, నేను పెద్దగా ఎలాంటి హడావిడి లేని ప్రశాంతంగా ఉన్న 218 00:11:25,145 --> 00:11:27,439 ఒక చిన్ని టౌన్ కి వెళ్ళాను. 219 00:11:27,522 --> 00:11:28,940 సబ్వే న్యూయార్క్ సిటీ ట్రాన్సిట్ 220 00:11:29,983 --> 00:11:32,068 కానీ అక్కడ నేను ఆ వెర్రి జీవులు గ్రావిటీని 221 00:11:32,152 --> 00:11:34,195 తట్టుకోవడానికి ఇబ్బంది పడటం చూసా. 222 00:11:35,363 --> 00:11:38,283 అప్పుడే నేను మహా విలువైనది ఒకటి అక్కడ చూసా. 223 00:11:39,951 --> 00:11:43,914 ఒక అరుదైన అలాగే అందమైన పేపర్. వెంటనే అది కావాలి అనిపించింది. 224 00:11:43,997 --> 00:11:47,042 అన్వేషకుడు వస్తున్నాడు. తప్పుకోండి. 225 00:11:50,754 --> 00:11:53,131 నేను ఎంతో అందంగా ఆ నిధిని చేరుకునే పనిలో ఉండగా, 226 00:11:53,215 --> 00:11:55,759 ఆ మంచి వెర్రి జీవులు నా టోపీకి తిండి పెట్టారు. 227 00:11:55,842 --> 00:11:58,053 వాళ్ళు దానిని చూసి అది ఆకలిగా ఉంది అనుకుని ఉంటారు. 228 00:11:59,804 --> 00:12:01,014 దురదృష్టవశాత్తు, 229 00:12:01,097 --> 00:12:04,309 ఇంకొక అన్వేషకుడు తన వింతైన పరికరం సాయంతో నాకంటే ముందే దానిని తీసేసుకున్నాడు. 230 00:12:04,392 --> 00:12:06,561 ఆగండి, ఆగండి! లేదు, దానిని ముందు చూసింది నేనే! 231 00:12:06,645 --> 00:12:09,689 దానిని చూసిన వెంటనే అది ఎంత విలువైనదో వాళ్లకు అర్థమైంది. 232 00:12:09,773 --> 00:12:11,233 కానీ నాకు మిగిలింది ఏంటి? 233 00:12:11,316 --> 00:12:17,155 టోపీకి పెట్టిన తిండి. నాకు అది పెద్దగా నచ్చలేదు, బహుశా నేను ఒక టోపీని కాదు కదా అందుకేమో. 234 00:12:17,239 --> 00:12:19,741 "కానీ దానిని నీకు పంపుతున్నాను, మేనల్లుడా. 235 00:12:19,824 --> 00:12:20,992 దానిని అనేక టోపీలకు పెట్టి 236 00:12:21,076 --> 00:12:24,871 వాటికీ మీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్, "పర్లేదు, టోపీల్లారా" అన్నారు అని చెప్పు. 237 00:12:31,044 --> 00:12:32,128 ఇదుగో. 238 00:12:32,212 --> 00:12:33,463 అది ఎందుకు ఇస్తున్నావు? 239 00:12:33,547 --> 00:12:36,675 అంటే, పోస్టు కార్డును చదివావు కదా. నాకు నువ్వు చదివింది వినడం నచ్చింది. 240 00:12:36,758 --> 00:12:39,678 ఆగు, అంటే పెయింటింగ్ వేయడంలో మాత్రమే కాకుండా వేరే ఏ పని చేసినా 241 00:12:39,761 --> 00:12:41,054 మాకు స్ట్రాబెర్రీలు ఇస్తారా? 242 00:12:41,137 --> 00:12:44,641 ఖచ్చితంగా, "దానికి ఇది" పని చేసే విధానమే ఇది. 243 00:12:47,727 --> 00:12:49,521 ఆగు, మనకు ఏదైనా ఐడియా వస్తుందా 244 00:12:49,604 --> 00:12:51,731 లేక సరదాగా ఉందని ఒకరిని ఒకరం చూసుకుంటున్నామా? 245 00:12:51,815 --> 00:12:52,899 రెండూ! పదా. 246 00:12:54,067 --> 00:12:57,904 -ఎంజాయ్ చెయ్. -దానికి ఇది. నాకు నచ్చింది. 247 00:13:01,032 --> 00:13:03,660 కాటర్పిన్ నుండి మెజర్ కు. మెజర్, వినిపిస్తుందా? 248 00:13:03,743 --> 00:13:06,830 మెజర్ వింటుంది. 249 00:13:06,913 --> 00:13:09,332 నువ్వు "వింటున్నాను" అని చెప్పడానికి రెండు సెకన్లు పట్టింది. 250 00:13:09,416 --> 00:13:12,460 మనం విద్యుత్ శక్తిగా మార్చబోతున్న గాలి మన దగ్గర ఉంది. 251 00:13:12,544 --> 00:13:16,464 అధిక సామర్ధ్యం ఉన్న డూజర్ స్టిక్ ఉత్పత్తికి ముల్లంగులను సిద్ధం చేయండి. 252 00:13:16,548 --> 00:13:17,757 అలాగే. 253 00:13:17,841 --> 00:13:21,887 ఒక్క సమస్య, మన దగ్గర ముల్లంగులు దాదాపుగా అయిపోయాయి. 254 00:13:22,721 --> 00:13:24,472 ముల్లంగుల కలెక్టర్లకు గమనిక! 255 00:13:24,556 --> 00:13:29,519 పంట పండించే ప్రతీ ప్రదేశంలో చెక్ చేయండి, మళ్ళీ చెప్తున్నా. పంట పండించే ప్రతీ ప్రదేశంలో చెక్ చేయండి. 256 00:13:29,603 --> 00:13:31,897 ప్రతీ పంట పండించే ప్రదేశంలో చెక్ చేయండి! 257 00:13:31,980 --> 00:13:34,691 నువ్వు దానిని మూడు సార్లు చెప్పావు! 258 00:13:34,774 --> 00:13:36,943 నాకు తెలుసు! ఇది అత్యవసర పరిస్థితి! 259 00:13:38,361 --> 00:13:41,990 వారి పేరు పోగీ హోగీ లేదా టోగి కాదు 260 00:13:42,073 --> 00:13:46,870 ఆ పదం పో-గో-జి-ఈ-వై ఓహ్, అవును! హా! 261 00:13:46,953 --> 00:13:49,331 -వావ్! థాంక్స్, గోబో. -ఏం పర్లేదు. 262 00:13:49,414 --> 00:13:51,750 ఇది నాకు ఇష్టమైన కొత్త పాట! 263 00:13:51,833 --> 00:13:53,752 -నేను పోగీని! -నాకు తెలుసు! 264 00:13:54,252 --> 00:13:55,253 వావ్! 265 00:13:58,965 --> 00:14:01,509 ఓరి, నాయనో. నువ్వు ఇది ఎలా… 266 00:14:03,094 --> 00:14:05,722 నీ బెర్రీ ఇదుగో. ఇది నీకే. 267 00:14:06,306 --> 00:14:07,474 ఇది ఏంటి? 268 00:14:07,557 --> 00:14:10,518 నువ్వు ఎప్పుడూ చేసే పనిని చేయడానికే నీకు బెర్రీలు ఇస్తున్నారా? 269 00:14:10,602 --> 00:14:12,145 అంటే, నిజానికి ఏమైందంటే, రెడ్, 270 00:14:12,229 --> 00:14:16,107 ఇదంతా "దానికి ఇది" అనబడే ఒక అధునాతన విధానంలో భాగం, విషయం ఏంటంటే… 271 00:14:16,191 --> 00:14:17,359 సరే, సరే. అర్థమైంది. 272 00:14:17,442 --> 00:14:20,445 ఒకసారి దూకినందుకు రెండు స్ట్రాబెర్రీలు ఇవ్వాలి! మూడు ఇస్తే నాలుగు సార్లు! 273 00:14:20,528 --> 00:14:23,615 నాలుగు ఇస్తే నేను దూకి, చెరువు చివరి వరకు ఈదుతాను! 274 00:14:25,158 --> 00:14:29,579 మనం చేసే పనికి బదులు ఏమైనా తీసుకోవడం ఎలా ఉంటుందో ఊహించగలవా? 275 00:14:29,663 --> 00:14:33,667 మనం చేసే పనే మనకు బహుమతి. ఆ విషయం అందరికీ తెలుసు కదా. 276 00:14:33,750 --> 00:14:37,963 నిజం చెప్పాలంటే, ఈ ఫ్రాగుల్స్ చేసే పనులు ఏవీ నాకు అర్థంకావు. 277 00:14:42,842 --> 00:14:45,887 ఇది చూస్తుంటే మతి పోతుంది, అవును కదా, లాన్ఫర్డ్? 278 00:14:46,888 --> 00:14:50,642 హేయ్, మోకీ. నేను కూడా పెయింట్ వేయొచ్చా? నాకు కొన్ని స్ట్రాబెర్రీలు కావాలి. 279 00:14:50,725 --> 00:14:53,103 ఏంటి? నీకు స్ట్రాబెర్రీలు నచ్చవు కదా. 280 00:14:53,186 --> 00:14:54,062 నిజమే. 281 00:14:54,145 --> 00:14:56,648 కానీ సబ్బు రాయిని చేసే బబుల్ బబ్బీలు, 282 00:14:56,731 --> 00:14:58,900 నేను వాళ్లకు స్ట్రాబెర్రీ ఇస్తే తప్ప వాళ్ళ పని చేయం అంటున్నారు. 283 00:14:58,984 --> 00:14:59,818 -పని చేయరా? -అవును. 284 00:14:59,901 --> 00:15:02,237 -లేదు. -చేయలేను, పొడవైన దానా! 285 00:15:03,989 --> 00:15:06,324 ఇక్కడ పరిస్థితులు బాగా మారిపోయాయి. 286 00:15:07,325 --> 00:15:10,078 నిజంగా? మారిపోయాయా? 287 00:15:10,161 --> 00:15:12,872 తర్వాత లైన్ లో ఉన్నవారు, ముందుకు రండి! 288 00:15:12,956 --> 00:15:16,835 మీకు డైవ్ చేయాలని ఉంటే, మీ బెర్రీలను సిద్ధం చేసుకోండి! 289 00:15:16,918 --> 00:15:17,919 రెడ్? 290 00:15:18,003 --> 00:15:19,004 థాంక్స్! 291 00:15:19,087 --> 00:15:22,132 ఒక స్ట్రాబెర్రీ ఇస్తే నేను జీవితం వెనుకున్న రహస్యం చెప్తాను. 292 00:15:22,215 --> 00:15:24,175 -సరే. జీవిత రహస్యం ఏంటి? -ఏంటి? 293 00:15:24,259 --> 00:15:26,845 నాకు తెలీదు, నీకు తెలుసా? నువ్వు నాకు అది చెప్తే నీకు ఒక స్ట్రాబెర్రీ ఇస్తాను. 294 00:15:26,928 --> 00:15:27,929 -ఓహ్, లేదు. -సరే, అలాగే. 295 00:15:28,680 --> 00:15:32,434 అప్పుడు గిగ్గిల్ పుస్ నవ్వింది. 296 00:15:33,727 --> 00:15:35,353 సరే, ఏడవ చాప్టర్… 297 00:15:37,981 --> 00:15:40,692 -ఓహ్, లేదు, నా టోపీ! -ఇదుగో. 298 00:15:40,775 --> 00:15:42,611 నేను అది తీసుకోలేను. 299 00:15:42,694 --> 00:15:45,447 నేను ఇలా తిరగడం కోసం నా చివరి స్ట్రాబెర్రీని గ్రిజ్జర్డ్ ఇచ్చేసా, 300 00:15:45,530 --> 00:15:48,241 కాబట్టి నీ సాయానికి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. 301 00:15:48,325 --> 00:15:53,246 నేను చేసిన సాయానికి నువ్వు నాకు రుణపడి ఉంటాను అనుకుంటున్నావా? లేదు, లేదు, లేదు! 302 00:15:53,330 --> 00:15:55,457 సరిగ్గా ఆ క్షణాన మోకీ 303 00:15:55,540 --> 00:15:58,209 "దానికి ఇది" అనబడే విధానం తాను ఏమాత్రం అదుపుచేయలేని విధంగా ఫ్రాగుల్ రాక్ 304 00:15:58,293 --> 00:16:03,590 సమాజంలోని అందరి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలుసుకుంది. 305 00:16:03,673 --> 00:16:05,342 బాగా చెప్పానా? ఇక నా బెర్రీని నాకు ఇస్తావా? 306 00:16:08,345 --> 00:16:09,971 బ్యారీకి తన బెర్రీ కావాలి. 307 00:16:10,055 --> 00:16:13,558 ఎనిమిది, తొమ్మిది, పది! 308 00:16:13,642 --> 00:16:15,977 -ఆమె మనల్ని కనిపెట్టలేదు. -చెత్తగా ఉన్నా లేకున్నా, నన్ను ఆపలేరు! 309 00:16:17,312 --> 00:16:19,522 ఫిలో, నువ్వు పిజ్జా బాక్సులో ఉన్నావు. 310 00:16:19,606 --> 00:16:21,650 -గంజ్, నువ్వు ఆ దీపం షేడ్ కింద ఉన్నావు. -ఏంటి? 311 00:16:23,443 --> 00:16:24,444 నీకు ఎలా తెలుసు? 312 00:16:25,237 --> 00:16:27,405 అది చాలా చక్కని దాక్కునే ప్రదేశాలు. 313 00:16:27,489 --> 00:16:30,116 నేను అన్నీ తెలిసిన, చూడగలిగిన దానిని. 314 00:16:30,700 --> 00:16:34,829 అంతేకాక, మీరు ఎప్పుడూ ఆ ప్రదేశాలలోనే దాక్కుంటారు. 315 00:16:37,832 --> 00:16:40,710 చిట్టి ఫ్రాగుల్, నువ్వు ఎంత బలంగా నిటుర్చుతున్నావంటే, 316 00:16:40,794 --> 00:16:43,088 ఆ నిట్టూర్పులకు గంజ్ సన్ గ్లాసులకు ఆవిరి పడుతుంది. 317 00:16:43,171 --> 00:16:46,007 -ఓహ్, లేదు. అది చీజ్ అంటుకోవడం వల్ల అలా ఉంది. -అది గూడా చీజ్. 318 00:16:46,091 --> 00:16:47,634 అవును. 319 00:16:47,717 --> 00:16:51,638 మేడం ట్రాష్ హీప్, ఫ్రాగుల్ రాక్ లోని సమాజం బాట తప్పిందని భయంగా ఉంది. 320 00:16:51,721 --> 00:16:55,684 -భలే చెప్పావు. -ప్రారంభ డైలాగ్ అదిరిపోయింది. వెంటనే ఆసక్తి పుట్టింది. 321 00:16:55,767 --> 00:16:58,812 ఇంకొకరిని సంతోషపెట్టినందుకు అందరూ తాము సహజంగా చేసే పనులను చేయడానికే 322 00:16:58,895 --> 00:17:00,355 స్ట్రాబెర్రీలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. 323 00:17:01,856 --> 00:17:04,734 అది "దానికి ఇది" విధానం. 324 00:17:04,818 --> 00:17:06,736 -కష్టమే. -దారుణమైంది. 325 00:17:06,820 --> 00:17:11,908 నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఫ్రాగుల్. నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి? 326 00:17:12,993 --> 00:17:15,286 అంటే, చాలా ఉన్నాయి, నేను… 327 00:17:15,370 --> 00:17:17,622 సరే, మంచిది, నేను చెప్తాను. 328 00:17:17,706 --> 00:17:19,958 నాకు ఫిలో అంటే ఇష్టం. 329 00:17:20,041 --> 00:17:21,668 నాకు గంజ్ అంటే ఇష్టం. 330 00:17:22,502 --> 00:17:25,296 వీళ్ళ వల్ల నేను ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలైన 331 00:17:25,380 --> 00:17:27,924 అన్నీ తెలిసిన ట్రాష్ హీప్ ని అని నాకు అనిపిస్తుంటుంది. 332 00:17:28,007 --> 00:17:29,426 మార్జరీ. 333 00:17:29,509 --> 00:17:33,430 కానీ ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన ట్రాష్ హీప్ ని నువ్వు మాత్రమే కదా. 334 00:17:33,513 --> 00:17:36,766 అయితే? అయినప్పటికీ నేను అదృష్టవంతురాలినే. 335 00:17:36,850 --> 00:17:41,980 నేను అన్నిటికంటే ఇష్టపడేది నా దగ్గర ఉంది, కాబట్టి నేను ఎలాంటి బెర్రీలు తీసుకోను. 336 00:17:42,063 --> 00:17:48,695 సరే, మోకీ ఫ్రాగుల్, మళ్ళీ అడుగుతున్నా. నీకు ఇష్టమైంది ఏంటి? 337 00:17:55,535 --> 00:17:57,579 నేను ఈ ఉద్యోగాన్ని తీసుకోవాలో లేక హైస్కూల్ లో వాలంటీర్ పని 338 00:17:57,662 --> 00:17:59,331 కొనసాగించాలో ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నా. 339 00:17:59,915 --> 00:18:02,959 అంటే, ఈ తూకాన్ని మార్చగల విషయం ఏదైనా ఉండి ఉండాలి, కానీ అది ఏమై ఉంటుంది? 340 00:18:04,961 --> 00:18:08,381 డెలివరీ. బహుశా ఉద్యోగంతో వచ్చే జీతంతో వాళ్ళకి టిప్ ఇవ్వగలనేమో. 341 00:18:08,465 --> 00:18:10,258 మనకు డబ్బు ఉంటే, 342 00:18:10,342 --> 00:18:13,887 మనం ఎవడో గోబో ఫ్రాగుల్ అనబడే వాడి ప్యాకేజీలు తీసుకోవాల్సిన పని లేకుండా ఇంకొక చోటుకి పోవచ్చు. 343 00:18:13,970 --> 00:18:15,931 ఆగు. ఇది నాకు వచ్చింది. 344 00:18:17,807 --> 00:18:19,309 ఇది నా హైస్కూల్ విద్యార్థుల నుండి వచ్చింది. 345 00:18:19,893 --> 00:18:21,102 "ప్రియమైన మిస్ డాక్." 346 00:18:21,186 --> 00:18:23,688 వాళ్ళు నా చివరి పేరు నిజంగానే డాక్ అనుకుంటున్నారా? 347 00:18:24,189 --> 00:18:25,023 అది మార్చాలి. 348 00:18:25,690 --> 00:18:28,235 "మీరు పునరుత్పాదక శక్తి మీద మాకు చెప్పిన పాఠాలతో మేము ఎంతో స్ఫూర్తిని పొందాం, 349 00:18:28,318 --> 00:18:30,737 కాబట్టి మేము బీచ్ లో గమనించిన అలల ప్రవాహాల 350 00:18:30,820 --> 00:18:32,322 డయోరామని మీరు చూడాలి అనుకున్నాం." 351 00:18:32,989 --> 00:18:34,366 నా పాఠాలు వాళ్లకు గుర్తుంటున్నాయి. 352 00:18:34,449 --> 00:18:38,328 నాకు డబ్బు రాకపోవచ్చు, కానీ అంతకంటే విలువైనది అందుతుంది. 353 00:18:42,207 --> 00:18:46,962 సరే. ఇది తడిసిన ఇసుక కానీ ఎంతో కొంత కృషి చేశారు. 354 00:18:50,590 --> 00:18:53,218 హా! ఒక ఏం చేయాలో తెలిసింది. 355 00:18:56,304 --> 00:18:58,848 ఏదోకరోజున మనం బోటు మీద వెళతాం, కెప్టెన్. 356 00:19:06,064 --> 00:19:09,734 అందరూ గమనించండి! మహోన్నత హాల్ లో ఒక పెద్ద ఈవెంట్. 357 00:19:09,818 --> 00:19:14,072 -నాకు చాలా ఆసక్తిగా ఉంది. -మేము ఎన్ని స్ట్రాబెర్రీలు ఇవ్వాలి? 358 00:19:14,155 --> 00:19:16,324 మీరు ఎన్ని ఇస్తే, మీకు అన్ని ఇస్తాను. 359 00:19:17,325 --> 00:19:20,495 నేను మీకు ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది చూపించాలి అనుకుంటున్నా… 360 00:19:20,579 --> 00:19:22,122 అది ఏంటి? అది ఏంటి? 361 00:19:22,205 --> 00:19:24,374 అది ఖచ్చితంగా లాన్ఫర్డ్ కి సంబంధించిందే అయ్యుంటుంది. 362 00:19:24,457 --> 00:19:26,668 మనం లాన్ఫర్డ్ కోసం పెయింట్ చేసిన పెయింటింగ్ మీకు గుర్తుందా? 363 00:19:26,751 --> 00:19:27,919 చెప్పాను కదా. 364 00:19:28,670 --> 00:19:29,671 ఐసీ జో? 365 00:19:30,171 --> 00:19:31,172 సరే. 366 00:19:34,801 --> 00:19:36,052 వస్తున్నాను. 367 00:19:38,638 --> 00:19:43,894 ఈ చిత్రం ఇకపై మన అందరం వాడుకోవడానికి ఒక టేబుల్ గా ఉంటుంది. 368 00:19:43,977 --> 00:19:46,938 అందరూ మీ స్ట్రాబెర్రీలను దాని మీద పెట్టండి. 369 00:19:47,022 --> 00:19:48,565 ఏం జరుగుతోంది? 370 00:19:49,649 --> 00:19:51,568 మనకు ఏం ఇవ్వబోతోంది? 371 00:19:51,651 --> 00:19:53,194 మీకు ఇది ఇస్తాను. 372 00:19:54,029 --> 00:19:59,993 మనం అన్నిటికంటే ఎక్కువగా విలువనిచ్చేది ఇదే కదా? ఇలా కలిసి ఉండడం? 373 00:20:03,455 --> 00:20:08,043 నేను ఎక్కడికి వెళ్లినా ఎవరికీ తెలీడం లేదు 374 00:20:08,126 --> 00:20:11,963 అంతా ఒకేలా ఉంటోంది 375 00:20:14,007 --> 00:20:18,637 కానీ మనలోని మంచిని నేను నమ్మక తప్పదు 376 00:20:18,720 --> 00:20:23,350 మనం ఈ విధానంలోని నియమాలను మార్చలేమా? 377 00:20:23,934 --> 00:20:28,772 ఇక అందరికీ సమయం వచ్చింది 378 00:20:29,439 --> 00:20:34,110 అందరం ఒకటిగా బ్రతకాల్సిన టైమ్ వచ్చింది 379 00:20:35,862 --> 00:20:37,948 స్ట్రాబెర్రీలు తినడానికి మాత్రమే. 380 00:20:38,031 --> 00:20:41,034 ఇతర విషయాలకు ఎంత విలువ ఉందని చెప్పడానికి మనకు వాటి అవసరం లేదు. 381 00:20:41,785 --> 00:20:46,206 బూబర్ కి సూప్ చేయడం ఇష్టం. గోబోకి పాటలు రాయడం ఇష్టం. 382 00:20:46,289 --> 00:20:48,959 అలాగే రెడ్ కి దూకడం ఇష్టం. 383 00:20:49,042 --> 00:20:51,920 ప్రేమే మనకు ఉన్న విలువ. 384 00:20:52,671 --> 00:20:53,964 మనది ఒక సమాజం. 385 00:20:56,716 --> 00:21:01,429 ఇక్కడ చూసినా, అక్కడ చూసినా ఎవరూ లెక్క చేయడం లేదు 386 00:21:01,513 --> 00:21:05,725 మనం మన మొత్తం సమాజాన్నే నాశనం చేయగలం 387 00:21:07,269 --> 00:21:09,187 మనం ధర చెల్లించలేమా 388 00:21:10,105 --> 00:21:11,773 త్యాగం చేయలేమా 389 00:21:11,856 --> 00:21:16,361 మనం ప్రారంభం నుండి వేరుగా ఉన్నా 390 00:21:17,070 --> 00:21:20,407 -ఇక అందరికీ సమయం వచ్చింది -ఇక సమయం వచ్చింది 391 00:21:20,490 --> 00:21:22,576 ఇక అందరికీ సమయం వచ్చింది 392 00:21:22,659 --> 00:21:25,704 -ఒకటిగా బ్రతకడానికి సమయం వచ్చింది -బ్రతకడానికి సమయం వచ్చింది 393 00:21:25,787 --> 00:21:27,747 ఒకటిగా బ్రతకడానికి సమయం వచ్చింది 394 00:21:27,831 --> 00:21:31,167 -అందరికీ సమయం వచ్చింది -బ్రతకడానికి సమయం వచ్చింది 395 00:21:31,251 --> 00:21:33,253 ఇక అందరికీ సమయం వచ్చింది 396 00:21:33,336 --> 00:21:38,383 ఒకటిగా బ్రతకడానికి సమయం వచ్చింది 397 00:21:39,718 --> 00:21:41,678 జీవితం వెనుకున్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉందా? 398 00:21:41,761 --> 00:21:46,099 తప్పకుండా. నేను దాని కోసమే రోజంతా ఎదురుచూస్తున్నా. 399 00:21:46,182 --> 00:21:48,852 ప్రపంచంలో "దానికి ఇది" ఒక్క విషయంలో మాత్రమే పని చేస్తుంది. 400 00:21:48,935 --> 00:21:52,230 మీరు ఎంత ప్రేమను ఇస్తే, మీకు అంత ప్రేమ తిరిగి వస్తుంది. 401 00:21:57,694 --> 00:21:59,779 తాడు సూదితో కొట్లాడుతుంది 402 00:22:00,697 --> 00:22:02,532 వంట వ్యక్తి కూరగాయలు తరుగుతుంది 403 00:22:02,616 --> 00:22:06,578 గాలి, నీరు సముద్రం మీద పోరాడుతుంటాయి 404 00:22:08,622 --> 00:22:10,540 ప్రకృతికి మాత్రమే నిజం తెలుసు 405 00:22:11,291 --> 00:22:12,959 మనకు రోజూ మార్గాన్ని చూపుతుంది 406 00:22:13,043 --> 00:22:17,505 మనం ఒక మాట లేకపోయినా కలిసి ఉండాలి 407 00:22:18,632 --> 00:22:21,718 -అందరికీ ఇక సమయం వచ్చింది -అందరికీ సమయం వచ్చింది 408 00:22:21,801 --> 00:22:23,970 అందరికీ సమయం వచ్చింది 409 00:22:24,054 --> 00:22:27,057 -ఒకటిగా బ్రతకడానికి సమయం వచ్చింది -ఒకటిగా బ్రతకడానికి 410 00:22:27,140 --> 00:22:28,892 ఒకటిగా బ్రతకడానికి సమయం వచ్చింది 411 00:22:28,975 --> 00:22:32,395 -ఒకటిగా బ్రతకడానికి సమయం వచ్చింది -ఒకటిగా బ్రతకడానికి 412 00:22:32,479 --> 00:22:34,731 అందరికీ సమయం వచ్చింది 413 00:22:34,814 --> 00:22:41,821 ఒకటిగా బ్రతకడానికి సమయం వచ్చింది 414 00:22:44,991 --> 00:22:49,287 ప్రైస్, నీకు "దానికి ఇది" అనే విధానం చాలా ఇష్టమని నాకు తెలుసు, 415 00:22:49,371 --> 00:22:51,122 దానిని మాకు నేర్పినందుకు చాలా సంతోషం. 416 00:22:51,206 --> 00:22:56,086 కానీ ఇక్కడ మేము అలా వ్యాహరించలేం, నన్ను క్షమించు. 417 00:22:56,753 --> 00:22:58,338 దయచేసి క్షమించమని అడగొద్దు. 418 00:22:58,922 --> 00:23:01,174 మీరంతా బ్రతకడానికి అద్భుతమైన ఒక కొత్త మార్గాన్ని నాకు చూపించారు, 419 00:23:01,883 --> 00:23:04,344 కానీ నేను నీకు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. 420 00:23:04,427 --> 00:23:07,722 నాకు ఉచితంగా నీ స్నేహాన్ని ఇచ్చావు కదా. 421 00:23:07,806 --> 00:23:10,058 నేను వచ్చిన ప్రదేశంలోని ఫ్రాగుల్స్ కి ఇది బాగా నచ్చుతుంది. 422 00:23:11,184 --> 00:23:13,436 థాంక్స్. అందరికీ బై. 423 00:23:14,020 --> 00:23:17,399 చూసారా, మనం ఎంతో విలువని ఇచ్చేది మన… 424 00:23:17,482 --> 00:23:18,692 నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. 425 00:23:20,026 --> 00:23:22,195 మనం విలువని ఇచ్చేది మన దగ్గరే ఉంది. 426 00:23:22,279 --> 00:23:24,489 -నేను హిమపాతంలో కొట్టుకొచ్చాను. నన్ను పట్టించుకోకండి. -మనం… 427 00:23:25,657 --> 00:23:31,079 ప్రేమ, స్నేహం, పాటలు, బెర్రీలు, అలాగే ముల్లంగులు కూడా. 428 00:23:31,162 --> 00:23:32,831 సరైన మార్గం ఎటో నాకు చూపిస్తారా? 429 00:23:32,914 --> 00:23:34,833 -సరే. అలాగే. సరే. -లేదా మనం… థాంక్స్. 430 00:23:40,422 --> 00:23:42,632 ముల్లంగి వేట ఎలా సాగుతోంది? 431 00:23:42,716 --> 00:23:45,802 గోర్గ్స్ తోటలో ఏమైనా కనిపించిందా? 432 00:23:45,886 --> 00:23:50,557 ముల్లంగులు లేవు, బేస్, మళ్ళీ చెప్తున్నా, కొత్తగా ముల్లంగులు ఏమీ లేవు. 433 00:23:50,640 --> 00:23:51,725 వింతగా ఉందే. 434 00:23:51,808 --> 00:23:56,855 నేను పెరిస్కోప్ డూజర్ ని మేడం. వింత డూజర్ సెలవులో ఉంది. 435 00:23:56,938 --> 00:23:59,482 ఓరి, నాయనో. 436 00:23:59,566 --> 00:24:03,486 ముల్లంగుల సమస్యను పరిష్కరించడానికి డూజర్స్ అందరూ ఇక్కడికి రండి. 437 00:24:03,570 --> 00:24:06,489 ఈదుళ్ళతో మనం ఏం చేయాలి? 438 00:24:07,073 --> 00:24:08,992 ప్రస్తుతానికి వాటిని అలాగే ఉంచండి. 439 00:24:09,075 --> 00:24:12,829 -ప్రస్తుతానికి వాటిని రిలీజ్ చేయాలా? సరే. -కాదు. నేను వద్దు అన్నా… 440 00:24:12,913 --> 00:24:14,623 -లేదు, లేదు. -లేదు. అతను చెప్పింది అది కాదు… 441 00:24:15,415 --> 00:24:16,416 ఓరి, నాయనో. 442 00:24:23,465 --> 00:24:25,467 -ఓహ్, లేదు! -ఇది ఏం బాలేదు. 443 00:25:48,300 --> 00:25:50,302 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్