1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,322 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,491 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,577 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,495 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,789 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,833 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,459 --> 00:00:42,419 -మేము గోబో. -మోకీ. 9 00:00:42,502 --> 00:00:43,336 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:43,420 --> 00:00:44,421 రెడ్. 11 00:00:47,757 --> 00:00:48,758 జూనియర్! 12 00:00:49,301 --> 00:00:50,635 హలో! 13 00:00:52,262 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,516 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,643 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,729 --> 00:01:04,065 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,733 --> 00:01:06,151 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:08,612 --> 00:01:11,072 -అవును, ఇది కొత్త టోపీ. అవును. -చాలా స్టైల్ గా ఉంది. 20 00:01:15,702 --> 00:01:17,871 భలే. ఆ ఈదురు గాలి నా సాక్ ని ఆరబెట్టింది. 21 00:01:21,791 --> 00:01:23,627 తొందరపడి సంబరపడినందుకు బాగా జరిగింది. 22 00:01:28,924 --> 00:01:32,552 ఆ ఈదుళ్ళు తిరిగి వచ్చేసాయి, చాలా చిరాకుగా ఉంది! 23 00:01:32,636 --> 00:01:36,181 కానీ వాటిని తలచుకుని నేను డైవింగ్ చేయకుండా ఉండలేను. 24 00:01:41,269 --> 00:01:43,104 అసలు ఏం… 25 00:01:52,113 --> 00:01:55,617 ఓహ్, సరే. ఇవాళ దూకనులే. 26 00:02:05,168 --> 00:02:08,754 ఈ అత్యవసర మీటింగ్ కి వచ్చినందుకు అందరికీ థాంక్స్. 27 00:02:08,837 --> 00:02:14,302 సరే, మీ అందరికీ తెలుసు, కానీ నాకు పేరు తీయడం ఇష్టం లేని ఒక డూజర్, 28 00:02:14,386 --> 00:02:16,888 అనుకోకుండా మనం విద్యుత్ శక్తిని తయారు చేయడానికి 29 00:02:16,972 --> 00:02:19,015 దాచిన గాలిని వదిలేసారు. 30 00:02:19,099 --> 00:02:24,020 -అది నేనే. ఆ పని నేనే చేశా. -అవును, అలాగే నేను సాయం చేసాను! 31 00:02:24,604 --> 00:02:26,273 ఓరి నాయనో. సరేలే. 32 00:02:26,356 --> 00:02:28,900 ఇప్పుడు మనకు మరింత తీవ్రమైన సమస్య ఎదురైంది. 33 00:02:28,984 --> 00:02:31,444 దయచేసి విషయం చెప్పినప్పుడు కంగారుపడకండి. 34 00:02:31,528 --> 00:02:33,321 -మాట ఇస్తున్నాం. -విషయం ఏంటో చెప్పండి. 35 00:02:33,405 --> 00:02:38,493 ఈ ప్రాంతమంతా స్ట్రాబెర్రీలే ఉన్నాయి, ఒక్క ముల్లంగి కూడా కనిపించడం లేదు. 36 00:02:39,077 --> 00:02:41,663 -మన పని అయిపోయినట్టే! -అంత మాట ఎందుకు అన్నావు? 37 00:02:42,539 --> 00:02:44,457 అందరూ, శాంతించండి. 38 00:02:44,541 --> 00:02:46,918 ఈ విషయం ఫ్రాగుల్స్ కి తెలిసి వాళ్ళు సమస్యను ఇంకా పెద్దది చేయడానికి ముందే 39 00:02:47,002 --> 00:02:50,005 మనం విషయం క్లిష్టం కాకుండా ముందడుగు వేయడానికి ఇదే మన ఛాన్స్. 40 00:02:50,088 --> 00:02:53,091 అంటే, సర్, మనం స్ట్రాబెర్రీలతో నిర్మాణాలు చేయలేమని అందరికీ తెలుసు. 41 00:02:53,174 --> 00:02:58,680 కానీ నేను పైన తోటకు వెళ్లినప్పుడు, నేను ఒక ఆసక్తికరమైన విషయం చూసా. 42 00:02:58,763 --> 00:03:00,265 ఇంకా గట్టిగా తొయ్యి. 43 00:03:00,348 --> 00:03:01,766 ఇంతకంటే గట్టిగానా? 44 00:03:05,770 --> 00:03:09,190 ఆ బెర్రీలను తోట నుండి తీసుకురావడానికి ఆ ఫ్రాగుల్స్ చాలా కష్టపడుతున్నారు. 45 00:03:09,691 --> 00:03:11,902 అలాంటప్పుడు, ఆ పనిని మనమే చేస్తే? 46 00:03:12,736 --> 00:03:15,530 అంటే, అప్పుడు మనం ఒక నూతన డెలివెరి సిస్టమ్ ని తయారుచేయాలి, 47 00:03:15,614 --> 00:03:18,783 అంటే మనకు బోలెడంత పని ఉంటుంది. 48 00:03:20,452 --> 00:03:22,370 భలే! సూపర్! 49 00:03:22,454 --> 00:03:24,873 నాకు పని అంటే చాలా ఇష్టం! 50 00:03:29,794 --> 00:03:32,839 బహుశా నేను ఆ ఈదుళ్ళను పట్టించుకోకుండా ఉంటే మంచిది. 51 00:03:35,300 --> 00:03:36,968 నేను నిన్ను పట్టించుకోవడం లేదు! 52 00:03:42,307 --> 00:03:44,017 భలే! మంచాలు మారుతున్నాం! 53 00:03:44,100 --> 00:03:45,060 మంచాలు మారుతున్నాం! 54 00:03:45,143 --> 00:03:46,603 మనం మన వ్యక్తిత్వాలను కూడా మార్చుకుందామా? 55 00:03:47,187 --> 00:03:49,898 -నాకు గెలవడం అంటే ఇష్టం. -లేదు. 56 00:03:49,981 --> 00:03:53,985 ఈ ఈదుళ్ళలో ఒకటి వీచి అంతా పాడు చేసింది. 57 00:03:54,903 --> 00:03:59,199 క్రితంసారి వాటికవే వెళ్లిపోయాయి కదా. ఈసారి కూడా అలాగే పోతాయి ఏమోలే. 58 00:03:59,282 --> 00:04:01,826 అవి వెళ్లెవరకు నేను ఎదురు చూడలేను. 59 00:04:01,910 --> 00:04:05,080 ఈ ఈదుళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకుండా నేను వెంటనే వీటిని ఆపాలి. 60 00:04:05,163 --> 00:04:06,456 ఓహ్, రెడ్. 61 00:04:06,539 --> 00:04:08,833 నీ మొండితనం మీద నేను ఒక కవిత రాయగలను. 62 00:04:09,459 --> 00:04:12,170 ఇప్పుడు కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆ సంగతి తర్వాత చూస్తా. 63 00:04:12,254 --> 00:04:14,381 కానీ నువ్వు ఈ ఈదుళ్ళను ఎలా ఆపగలవు? 64 00:04:14,464 --> 00:04:17,716 నువ్వేమి కావాలనుకుంటే మహోన్నత హాల్ ని ఉన్నట్టుండి సీల్ చేయలేవు కదా. 65 00:04:18,969 --> 00:04:24,558 భలే ఐడియా, మోకీ! నేను ఇప్పుడు సరిగ్గా అదే చేయబోతున్నాను. 66 00:04:24,641 --> 00:04:27,686 -అందరూ, పదండి. దానిని సీల్ చేద్దాం. -దానికి సీల్ వేద్దాం! 67 00:04:27,769 --> 00:04:32,274 గాలి రోజూ వీచి ఇబ్బంది పెడుతోంది కనీసం నిలబడటం కూడా కష్టంగా ఉంది 68 00:04:32,357 --> 00:04:33,608 ఉంది 69 00:04:33,692 --> 00:04:38,655 నేను ఇక దీనిని సహించలేను చూస్తుంటే అందరూ ఆశలు వదిలేసుకున్నట్టు ఉన్నారు 70 00:04:38,738 --> 00:04:39,823 నేను వదులుకోలేదు 71 00:04:39,906 --> 00:04:42,200 ఊరికే కూర్చోకండి మార్పు కోసం ఎదురుచూడకండి 72 00:04:42,284 --> 00:04:44,911 ఎందుకంటే మార్పు దానంతట అదే రాదు 73 00:04:46,413 --> 00:04:50,917 మార్పు కావాలంటే వేరే దారి లేదు కాబట్టి శ్రద్ధగా పని చేయండి 74 00:04:51,418 --> 00:04:52,502 దానిని సీల్ చేద్దాం! 75 00:04:52,586 --> 00:04:56,506 అవును. అంతే, ఫ్రెండ్స్. ఆ ఈదుళ్ళు రాకుండా ఆపుదాం! 76 00:04:57,591 --> 00:04:59,009 దానిని సీల్ చేద్దాం! 77 00:05:04,556 --> 00:05:09,227 కొంత నాచును, కొన్ని రాళ్లను సేకరించండి అనుకున్న పని పూర్తి అయ్యేవరకు దానిని సీల్ చేద్దాం 78 00:05:09,311 --> 00:05:11,021 పని పూర్తి అయ్యేవరకు పని చేద్దాం 79 00:05:11,104 --> 00:05:15,442 అతిత్వరలోనే గాలి కూడా లోనికి రాలేదు మనం తిరిగి ఎంజాయ్ చేయడం మొదలెడతాం 80 00:05:15,525 --> 00:05:16,860 మనం దానికి సీల్ వేస్తున్నాం 81 00:05:16,943 --> 00:05:19,571 ఊరికే కూర్చోకండి మార్పు కోసం ఎదురుచూడకండి 82 00:05:19,654 --> 00:05:22,574 ఎందుకంటే మార్పు దానంతట అదే రాదు ఓహ్, లేదు 83 00:05:23,241 --> 00:05:28,496 మార్పు కావాలంటే వేరే దారి లేదు కాబట్టి శ్రద్ధగా పని చేయండి 84 00:05:28,580 --> 00:05:29,664 దానికి సీల్ వేద్దాం! 85 00:05:31,583 --> 00:05:33,043 దానికి సీల్ వేయండి! 86 00:05:34,794 --> 00:05:35,879 దానికి సీల్ వేద్దాం! 87 00:05:39,216 --> 00:05:40,217 మనం ఏం చేస్తున్నాం? 88 00:05:40,967 --> 00:05:42,552 దానికి సీల్ వేస్తున్నాము! 89 00:05:44,721 --> 00:05:46,431 ఇది భలే పనిచేసింది. 90 00:05:46,514 --> 00:05:48,850 మనం అందరం కలిసి పనిచేసి మహోన్నత హాల్ ని సీల్ చేసేసాం. 91 00:05:48,934 --> 00:05:51,228 ఇక ఈదుళ్ళు వీయడం ఆగుతుంది. 92 00:05:51,978 --> 00:05:55,273 నేను ఈ పనిని చక్కబెట్టాను, పైగా దీని వల్ల ఎలాంటి నష్టం లేదు. 93 00:05:55,774 --> 00:05:58,026 -సరే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. -ఇలా నాకే అనిపిస్తుందా, 94 00:05:58,109 --> 00:06:00,111 లేక ఇక్కడ కాస్త వేడెక్కినట్టు ఉందా? 95 00:06:00,195 --> 00:06:02,072 నాకు కూడా కాస్త ఉక్కపోతగానే ఉంది. 96 00:06:02,155 --> 00:06:04,616 అవును. నాకైతే చాలా వేడిగా అనిపిస్తోంది. 97 00:06:04,699 --> 00:06:08,411 అవును. ఒక చెఫ్ గా, నాకు కూడా చాలా వేడిగానే అనిపిస్తోంది. 98 00:06:08,495 --> 00:06:10,664 "అమ్మో" అనిపించేంతగా. 99 00:06:10,747 --> 00:06:14,751 ఓహ్, అబ్బా. నా చెమటకు కూడా చెమట పడుతోంది. 100 00:06:15,752 --> 00:06:18,046 మీరు హాల్ మూసేయడం వల్లే ఇలా అవుతోంది. 101 00:06:18,129 --> 00:06:20,632 ఇక్కడ గాలి వీయడం లేదు. 102 00:06:29,391 --> 00:06:30,559 జూనియర్? 103 00:06:30,642 --> 00:06:33,270 ఈ గోర్గ్-ఏ-మ్యాక్స్ చాలా బాగా పనిచేసింది. 104 00:06:33,770 --> 00:06:37,816 అది మనకు పెద్ద బెర్రీలు ఇచ్చి, మిగతావాటిని అన్నిటినీ పోగొట్టింది, 105 00:06:37,899 --> 00:06:40,360 చివరికి ఆ చిరాకు తెప్పించే ముల్లంగులను కూడా. 106 00:06:40,902 --> 00:06:42,696 అంటే, నేను ఇప్పుడు బెర్రీ రాజును! 107 00:06:46,866 --> 00:06:49,703 అబ్బా. అవి నాకు అందడం లేదు. 108 00:06:49,786 --> 00:06:52,080 అంటే, నువ్వు నిలబడి తీసుకోవచ్చు కదా? 109 00:06:52,163 --> 00:06:54,249 ఏంటి? లేదు. 110 00:06:54,332 --> 00:06:56,376 ఆ బెర్రీలే నా దగ్గరకు రావాలి. 111 00:06:57,168 --> 00:06:58,753 అంటే అవి తోటలో నుండి గెంతి నేరుగా 112 00:06:58,837 --> 00:06:59,963 నీ నోట్లో పడాలి అంటావు? 113 00:07:00,672 --> 00:07:01,673 -అవును, అంతే. -ఆహ్? 114 00:07:03,300 --> 00:07:05,927 నేను రోజంతా కూర్చుని ఉన్నా ఆ బెర్రీలను నా దగ్గరకు తీసుకొచ్చే సిస్టమ్ 115 00:07:06,011 --> 00:07:09,347 -మనకు ఒకటి కావాలి. -అవును. 116 00:07:10,724 --> 00:07:12,017 మరి అలా సున్నం కొట్టిన గోర్గ్ లాగ 117 00:07:12,100 --> 00:07:13,768 కూర్చోని చూడకు. 118 00:07:13,852 --> 00:07:16,396 -నువ్వు, మీ అమ్మా చాలా పని చేయాలి. -సరే, నాన్నా. అలాగే. 119 00:07:17,063 --> 00:07:19,316 హేయ్, అమ్మా! 120 00:07:19,399 --> 00:07:22,068 ఇది భలే ఉండబోతోంది. 121 00:07:23,904 --> 00:07:27,490 నీకు సత్తా ఇంకా ఉంది, బాబు. చాలా బాగుంది. 122 00:07:28,074 --> 00:07:29,910 వావ్. ఈ "గోబో ఫ్రాగుల్" ప్యాకేజీలు 123 00:07:29,993 --> 00:07:31,286 చాలా పెద్దవి అవుతున్నాయి. 124 00:07:32,412 --> 00:07:34,915 ఆగు. ఇది స్ప్రాకెట్ కోసమా? 125 00:07:35,916 --> 00:07:37,834 నువ్వు నా ల్యాప్ టాప్ వాడి ఏమైనా కొన్నావా? 126 00:07:39,294 --> 00:07:41,171 ఈ మధ్యన అలా కొనడం చాలా ఈజీ అయిపోయింది. 127 00:07:44,216 --> 00:07:46,343 "వూఫ్ వూఫ్ యమ్ తో చేయి కలిపినందుకు థాంక్స్: 128 00:07:46,426 --> 00:07:48,386 మీ ఇంటికీ పంపబడే కుక్కల ఆహారం." 129 00:07:49,971 --> 00:07:52,682 "మీ మొదటి ట్రీట్ ఫ్రాన్స్ నుండి వచ్చింది." 130 00:07:56,937 --> 00:07:58,730 దీనిని ప్యాక్ చేసింది ఎవడు, ఒక క్లౌనా? 131 00:08:00,982 --> 00:08:03,985 ఆగు, అదంతా ఒక్క ట్రీట్ కోసమా? ఒక్కదానికా? 132 00:08:07,155 --> 00:08:09,199 భలే. అది ఒక్కటే కాదు. 133 00:08:22,003 --> 00:08:23,129 హేయ్, రెడ్. 134 00:08:23,213 --> 00:08:25,215 ఆ ఈదుళ్ళు నీకు ఇబ్బందిగా ఉంటున్నాయని నాకు తెలుసు, 135 00:08:25,298 --> 00:08:27,551 కానీ ఇప్పుడు మేమంతా ఇబ్బందిపడుతున్నాం. 136 00:08:28,718 --> 00:08:31,763 నిజానికి ఈ ఉష్ణోగ్రత నాకు నచ్చింది. 137 00:08:34,224 --> 00:08:35,767 అంటే, గ్రిజ్జర్డ్ ఒక్కడు తప్ప. 138 00:08:36,351 --> 00:08:37,851 మనం దీనిని తెరిస్తే బాగుంటుందేమో? 139 00:08:37,936 --> 00:08:39,729 లేదు! 140 00:08:41,690 --> 00:08:43,024 వద్దు! నా జెడ. 141 00:08:44,776 --> 00:08:47,988 -ఆగు… -చూడు, నేను ఈ ఈదుళ్ళతో వేగలేను. 142 00:08:48,071 --> 00:08:51,157 -అవును, కానీ రెడ్. మేము కూడా… -నేను ఇక్కడ వేడి తగ్గించడానికి 143 00:08:51,241 --> 00:08:53,660 -వేరే ఉపాయాన్ని ఆలోచిస్తాను! ఒట్టు! -కానీ… 144 00:08:57,247 --> 00:08:58,415 బూబర్? 145 00:08:58,498 --> 00:09:00,709 నీ స్కార్ఫ్ ని లూజ్ చేసుకున్నావా? 146 00:09:00,792 --> 00:09:03,295 అంటే, పరిస్థితులు అంత క్లిష్టంగా ఉన్నాయి మరి, మోకీ. 147 00:09:05,505 --> 00:09:08,216 -చాలా వేడిగా ఉంది. -బాగా వేడిగా ఉంది. 148 00:09:10,802 --> 00:09:13,054 ఈ వేడితో ఎలా వ్యవహరించడం? 149 00:09:15,432 --> 00:09:17,934 మనం అందరం ఒక లైన్ లో నిలబడి 150 00:09:18,018 --> 00:09:21,187 మన ముందు ఉన్న ఫ్రాగుల్ మెడ మీద గాలి ఊదితే ఎలా ఉంటుంది? 151 00:09:21,271 --> 00:09:22,272 అవును! 152 00:09:23,273 --> 00:09:25,901 ఓహ్, లేదు. ఆఖరిలో ఉన్న ఫ్రాగుల్ కి ఉక్కపోయడం ఆగదు. 153 00:09:28,445 --> 00:09:30,447 ఇక్కడ చల్లగా ఉందా? 154 00:09:31,823 --> 00:09:33,158 ఇది ఎవరి గుహ? 155 00:09:34,659 --> 00:09:35,660 వావ్. 156 00:09:39,080 --> 00:09:40,498 ఐసీ జో? 157 00:09:41,333 --> 00:09:42,709 ఆగు! 158 00:09:42,792 --> 00:09:46,379 నేను నా మెదడుతో నా చేతి కర్రను కదుల్చుతున్నాను. 159 00:09:50,800 --> 00:09:52,594 అంటే, ఇంకా సాధన చేస్తున్నా. 160 00:09:54,471 --> 00:09:56,389 ఇక్కడ ఇంత చల్లగా ఎందుకు ఉంది? 161 00:09:56,473 --> 00:09:58,808 ఎందుకంటే అక్కడ ఉన్న నా చల్లని రాయి వల్ల. 162 00:09:59,935 --> 00:10:03,396 దాని కాంతి చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తుంది. 163 00:10:03,480 --> 00:10:07,192 నేను ఐస్ గుహల్లో వందల ఏళ్ళు గడ్డకట్టుకుని ఇరుక్కున్నప్పుడు 164 00:10:07,275 --> 00:10:08,985 వీటి గురించి తెలుసుకున్నా. 165 00:10:09,069 --> 00:10:11,363 అన్ని ఏళ్ళు నేను నిద్ర మేల్కొనే ఉన్నానని తెలుసా? 166 00:10:11,446 --> 00:10:13,531 అలా జరిగినప్పుడు ఏ ఫ్రాగుల్ మానసిక స్థితి అయినా దెబ్బ తింటుంది. 167 00:10:14,991 --> 00:10:18,370 అద్భుతం! నాకు కూడా ఒకటి కావాలి. 168 00:10:18,453 --> 00:10:20,497 కాస్త ఆగు, బర్గండి. 169 00:10:21,248 --> 00:10:23,583 వాటిని చాలా జాగ్రత్తగా కదిలించాలి. 170 00:10:23,667 --> 00:10:27,379 నువ్వు చాలా గౌరవంగా… ఆ పదం ఏంటి? 171 00:10:27,462 --> 00:10:29,631 ఈ ప్రకృతిలో ప్రతీది ఎలా 172 00:10:29,714 --> 00:10:32,467 -సామరశ్యంతో ఉంటుందా? అంతా కనెక్ట్ అయి ఉంటుంది. -ఆహ్-హాహ్. 173 00:10:32,551 --> 00:10:34,386 -అంటే, ఆ ఐసీ ఇంకా జో. -ఆహ్-హాహ్. 174 00:10:34,469 --> 00:10:36,388 ఆ విషయం చెప్పడానికి ఒక పదం ఉండి ఉండాలి. 175 00:10:36,471 --> 00:10:38,181 ఆ విషయాన్ని గుర్తుంచుకుంటాను! 176 00:10:41,226 --> 00:10:45,355 పర్యావరణ వ్యవస్థ! తెలిసింది. నేను ఆలోచిస్తున్న పదం అదే… 177 00:10:46,106 --> 00:10:47,482 ఏదైతేనేం, నీతో మాట్లాడటం సంతోషం. 178 00:10:48,567 --> 00:10:50,151 మీ సూప్ తీసుకోండి. వేడి సూప్ కావాలా? 179 00:10:52,112 --> 00:10:54,239 హేయ్, ఎవరికైనా సూప్ కావాలా? 180 00:10:54,864 --> 00:10:57,450 నేను చల్లని సూప్ చేశా, కానీ ఇక్కడికి వచ్చేసరికి 181 00:10:57,534 --> 00:10:59,244 వేడి వేడి సాంబార్ అయిపోయింది. 182 00:10:59,327 --> 00:11:00,954 నేను కాస్త రిలాక్స్ అవ్వాలి! 183 00:11:01,538 --> 00:11:04,499 నేను ఐస్ ధ్యానం చేయడానికి నా గుహకు పోతున్నా. 184 00:11:04,583 --> 00:11:06,459 ధ్యానం చేసినప్పుడు నిజంగానే చల్లబడితే బాగుండు. 185 00:11:09,796 --> 00:11:11,631 ఇక్కడ చల్లగా ఉంది. 186 00:11:12,215 --> 00:11:15,760 హేయ్. నేను సమస్యను పరిష్కరించాను. 187 00:11:15,844 --> 00:11:16,761 చల్లగా ఉంది, కదా? 188 00:11:22,767 --> 00:11:26,563 తోట నుండి స్ట్రాబెర్రీలను తీసుకురావడానికి ఇదే సరైన దారి. 189 00:11:26,646 --> 00:11:29,149 నేనొక మేధావిని. త్వరగా పంపండి. నాకు ఆకలిగా ఉంది. 190 00:11:29,733 --> 00:11:30,942 లాగుతూనే ఉండు, అమ్మా. 191 00:11:31,026 --> 00:11:32,360 వస్తోంది చూసుకో. 192 00:11:33,778 --> 00:11:36,990 స్ట్రాబెర్రీ వస్తోంది. 193 00:11:38,658 --> 00:11:40,327 ఇది చాలా అలసటగా ఉంది. 194 00:11:41,411 --> 00:11:44,331 హెలో, నా చిట్టి స్ట్రాబి-బెర్రీ ఫ్రెండ్. 195 00:11:44,414 --> 00:11:46,249 నేను నిన్ను తింటాను. 196 00:11:47,542 --> 00:11:51,713 స్ట్రాబెర్రీలు తినడానికి ఇంత క్లిష్టమైన ఆర్భాటం చేయడం అనవసరం. 197 00:11:51,796 --> 00:11:54,382 నిజమే. భలే ఉంది, కదా? 198 00:11:56,843 --> 00:11:58,136 గురి తప్పింది. 199 00:11:58,720 --> 00:12:00,555 మనం దానిని బాగుచేయాలి. 200 00:12:00,639 --> 00:12:03,850 నేను నా కుర్చీ నుండి కదలకుండా ఏం చేయగలనో అది చేస్తాను, 201 00:12:03,934 --> 00:12:07,062 అలాగే మీరిద్దరూ మిగత పని చేయండి. 202 00:12:07,854 --> 00:12:11,524 సరే, అమ్మా. మనం కొన్ని సవరణలు చేయాలి. 203 00:12:11,608 --> 00:12:13,109 సరే. 204 00:12:16,154 --> 00:12:19,115 తీసుకోవడం పూర్తి అయింది. ప్రాసెసింగ్ కి పంపుతున్నాము. 205 00:12:19,199 --> 00:12:20,533 ప్రాసెస్సింగ్ కి వెళ్ళింది. 206 00:12:23,536 --> 00:12:24,913 ప్రాసెస్సింగ్ అవుతోంది. 207 00:12:25,497 --> 00:12:27,707 ప్రాసెస్ అయింది. క్యూబ్ లను ప్యాకేజింగ్ కి పంపండి. 208 00:12:27,791 --> 00:12:29,251 ప్యాకేజింగ్ అవుతోంది! 209 00:12:30,377 --> 00:12:32,462 నాచు ప్యాకేజింగ్ పూర్తి అయింది. 210 00:12:32,546 --> 00:12:33,713 పంపిణీకి వెళ్తోంది. 211 00:12:34,464 --> 00:12:37,425 స్ట్రాబెర్రీ క్యూబ్ లను పంపిణీకి తీసుకెళ్తున్నాం. 212 00:12:38,426 --> 00:12:42,138 ఆర్కిటెక్ట్ కాటర్పిన్ తో మాట్లాడాలి, కొత్త సిస్టమ్ చక్కగా పనిచేస్తోంది. ఓవర్. 213 00:12:42,222 --> 00:12:45,267 అవును, నాకు తెలుసు. నేను ఇక్కడే ఉన్నా, సర్. 214 00:12:45,350 --> 00:12:47,561 వాకి-టాకీలో మాట్లాడు, ప్లీజ్. ఓవర్. 215 00:12:51,189 --> 00:12:53,900 నేను ఐసీ జో దగ్గరున్న చల్లని రాయిని చూడగానే, 216 00:12:53,984 --> 00:12:56,987 "ఇది అద్భుతమైన ఐడియా" అనుకున్నాను. 217 00:12:57,070 --> 00:13:00,031 ఈదుళ్ళు బయటే ఉంటాయి, మనం చల్లగా ఉంటాం. 218 00:13:00,115 --> 00:13:02,242 ఎలాంటి నష్టం లేదు. 219 00:13:02,867 --> 00:13:04,286 నిజమే, ఇక్కడ నిజంగా 220 00:13:04,369 --> 00:13:07,205 చల్లగా ఉంది అని ఒప్పుకోవాలి. 221 00:13:07,289 --> 00:13:08,915 లాన్ఫర్డ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. 222 00:13:08,999 --> 00:13:10,750 మంచిది, చిట్టి లాన్ఫర్డ్ ఇంకా నేను 223 00:13:10,834 --> 00:13:12,794 చివరికి ఒక విషయంలో ఏకిభవించగలం! 224 00:13:14,629 --> 00:13:16,756 కానీ, రెడ్, మిగతావాళ్లు సంగతి ఏంటి? 225 00:13:16,840 --> 00:13:18,466 మహోన్నత హాల్ లో ఇంకా చాలా వేడిగా ఉంది. 226 00:13:19,134 --> 00:13:22,554 అయితే అక్కడ వేడిగా ఉంది అనిపించే వారు ఇక్కడికి రావచ్చు. 227 00:13:23,638 --> 00:13:25,891 సమస్య పరిష్కారం అయినట్టే. 228 00:13:28,184 --> 00:13:30,353 -గోబో, నీ బాలూబి… -అవునా? సారి. 229 00:13:30,437 --> 00:13:32,230 -అంతే. -ఇప్పుడు అది నా నోట్లో ఉంది. 230 00:13:32,314 --> 00:13:37,736 సరే, మన సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్టు లేదు. 231 00:13:37,819 --> 00:13:38,862 అవును. 232 00:13:38,945 --> 00:13:41,281 నా మొహం ఇంకొకరి మొహం మీద ఉంది. 233 00:13:43,199 --> 00:13:47,662 రెడ్, మనం మహోన్నత హాల్ సీల్ ని తీసేయడమే మంచి ఐడియా అని నా ఉద్దేశం. 234 00:13:47,746 --> 00:13:49,706 లేదా, నేను చెప్పేది వినండి, 235 00:13:49,789 --> 00:13:51,333 ఇంకొక పని చేయొచ్చు. 236 00:13:52,042 --> 00:13:55,170 అంటే, మా అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్ పంపిన పోస్ట్ కార్డు నా దగ్గర ఉంది. 237 00:13:55,962 --> 00:13:57,422 అది ఇప్పుడు పనికిరావచ్చు, ఆహ్? 238 00:13:58,089 --> 00:14:02,385 అంటే, నేను ఎలాగు ఇక్కడి నుండి పోలేను. చదివి వినిపించు. 239 00:14:03,053 --> 00:14:04,429 "ప్రియమైన గోబో అల్లుడా, 240 00:14:04,930 --> 00:14:10,185 నేను ఒక వేడిగా, ఎలాంటి చెట్లు లేని బీడు భూమికి చేరుకొని కాస్త సౌకర్యం కోసం వెతకడం మొదలెట్టాను." 241 00:14:10,769 --> 00:14:12,812 కానీ అదృష్టవశాత్తు, ఒక అన్వేషకుడిగా 242 00:14:12,896 --> 00:14:15,190 నేను కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కోరుకోవాల్సిన పనిలేదు. 243 00:14:16,316 --> 00:14:17,943 వాటిని నేనే స్వయంగా కనిపెట్టగలను. 244 00:14:18,568 --> 00:14:24,241 నేను ఉన్నట్టుండి పచ్చదనం, చెరువులు అలాగే బీచ్ లు ఉన్న ఒక భూతల స్వర్గానికి చేరుకున్నాను. 245 00:14:24,324 --> 00:14:27,452 నా మొహం మీద ఉన్న మీసం లాగ అక్కడ ఉన్నది అంతా అందంగా ఉంది. 246 00:14:28,453 --> 00:14:30,830 చాలా చక్కగా ఉంది, కానీ ఒక్క సమస్య. 247 00:14:31,790 --> 00:14:33,833 ఆ ప్రదేశమంతా తెల్లని రాళ్లతో నిండి ఉంది 248 00:14:33,917 --> 00:14:36,294 ఆ ప్రకృతి అందాన్ని అవి పాడు చేస్తున్నాయి. 249 00:14:37,379 --> 00:14:40,006 ఆ రాళ్లు అంటే అక్కడి వెర్రి జీవులకు ఇష్టం లేదని చూస్తేనే చెప్పొచ్చు. 250 00:14:40,090 --> 00:14:42,592 ఎందుకంటే వాళ్ళు వాటిని మెరిసే రాళ్లను కొట్టే కర్రలతో కొడుతూ 251 00:14:42,676 --> 00:14:44,636 డూజర్ వాహనాల్లో వాటి వెనుక పడుతున్నారు. 252 00:14:45,136 --> 00:14:47,138 నేను వాళ్లకు సాయం చేయకుండా ఉండలేకపోయా. 253 00:14:47,222 --> 00:14:49,808 నాకు అక్కడి పరిసరాలు కాస్త అలవాటు అయ్యాయి, 254 00:14:49,891 --> 00:14:51,977 కాబట్టి ఆ వెర్రి జీవులకు తమ పనిలో సాయం చేయాలి అని 255 00:14:52,060 --> 00:14:54,354 -నిర్ణయించుకున్నా. -వద్దు. 256 00:14:58,900 --> 00:15:00,902 చింతించకు. నేను హ్యాండిల్ చేస్తా. 257 00:15:03,572 --> 00:15:04,698 థాంక్స్ చెప్పాల్సిన పనిలేదు! 258 00:15:04,781 --> 00:15:05,740 అలాగే, అనుకున్నట్టే, 259 00:15:05,824 --> 00:15:07,784 ఆ వెర్రి జీవులు నాకు థాంక్స్ చెప్పడానికి నా వెంటబడ్డారు. 260 00:15:09,411 --> 00:15:10,662 ఏం పర్లేదు! 261 00:15:14,374 --> 00:15:15,834 చాలా సంతోషం. జాగ్రత్తగా ఉండండి! 262 00:15:16,710 --> 00:15:17,544 వాడిని పట్టుకోండి! 263 00:15:17,627 --> 00:15:19,963 "నేను ఈ రాయిని కొట్టే దానిని నీకు పంపుతున్నా 264 00:15:20,046 --> 00:15:23,383 ఒకవేళ నాకు జరిగినట్టే నీ పరిసరాలను కూడా మార్చాల్సి వస్తే వాడటానికి. 265 00:15:23,884 --> 00:15:27,053 గుర్తుంచుకో, నువ్వు మాత్రమే సౌకర్యంగా ఉంటే చాలదు, 266 00:15:27,137 --> 00:15:31,224 అందరూ సౌకర్యంగా ఉండేలా నడుచుకోవాలి. ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్." 267 00:15:31,308 --> 00:15:33,018 -అవును. -వావ్. 268 00:15:33,101 --> 00:15:35,604 ఈ చల్లని గాలి వల్ల ఇలా మాట్లాడుతున్నానో ఏమో తెలీదు, 269 00:15:35,687 --> 00:15:39,733 కానీ మీ అంకుల్ చెప్పింది నిజమే అనిపిస్తోంది. 270 00:15:40,317 --> 00:15:42,569 నేను ఫ్రాగుల్ రాక్ ప్రతీ ఫ్రాగుల్ కి 271 00:15:42,652 --> 00:15:44,738 సౌకర్యంగా ఉండేలా చేయాలి. 272 00:15:45,447 --> 00:15:47,282 అయితే మహోన్నత హాల్ సీల్ తీస్తావా? 273 00:15:47,365 --> 00:15:53,580 ఓహ్, మోకీ. మోకీ, మోకీ. 274 00:15:53,663 --> 00:15:56,708 కాదు. అంతకంటే మంచి పని చేస్తా. 275 00:16:00,212 --> 00:16:03,131 ఇప్పుడు అందరూ సౌకర్యంగా ఉండేలా చేయడమే మన పని. 276 00:16:04,466 --> 00:16:06,801 చల్లని రాళ్లు వస్తున్నాయి తప్పుకోండి. 277 00:16:07,719 --> 00:16:11,973 సరే, ఇప్పుడు బాక్సుకు ఒక ట్రీట్ వస్తూనే ఉన్నాయి కాబట్టి, 278 00:16:12,474 --> 00:16:13,892 ఒక పాఠం చెప్పే టైమ్ అయినట్టు ఉంది. 279 00:16:16,561 --> 00:16:18,396 అవును, నేను మ్యాప్ ని రెడీ చేశా. 280 00:16:18,480 --> 00:16:22,067 సరే, ఈ లేబుల్ మీద గోధుమ ఆస్ట్రేలియా నుండి వస్తుంది అంటున్నారు. 281 00:16:22,150 --> 00:16:23,902 అలాగే పులుసు దక్షిణ ఆసియ నుండి, 282 00:16:23,985 --> 00:16:25,987 అలాగే వేరుశెనగ ఉత్తర అమెరికాలోని ఒక పొలం నుండి. 283 00:16:26,071 --> 00:16:29,574 వీటన్నిటినీ ప్యాక్ చేసి, ఒకటి చేయడానికి యూరప్ పంపుతున్నారు, 284 00:16:29,658 --> 00:16:31,284 తర్వాత మళ్ళీ షిప్ చేస్తున్నారు. 285 00:16:31,368 --> 00:16:34,079 లెక్క ప్రకారం నాలుగు ఫ్లైట్ ప్రయాణాలు. 286 00:16:34,621 --> 00:16:36,206 ఆ తర్వాత వీటిని ఒక బోటులో, అలాగే 287 00:16:37,040 --> 00:16:39,668 ట్రైన్ ఇంకా ట్రక్ లో పెడతారు. 288 00:16:40,627 --> 00:16:42,295 మన ఇంటికి ఇవి చేరుకోవడానికి. 289 00:16:43,255 --> 00:16:46,591 ఇదంతా చేయడానికి వాడే ఇంధనం, అలాగే కార్బన్ విడుదల గురించి ఒకసారి ఆలోచించు. 290 00:16:46,675 --> 00:16:48,009 అంతేకాక, దీని కోసం వాడే సామాగ్రి. 291 00:16:48,093 --> 00:16:49,302 ఎంతో వృధా వ్యయం. 292 00:16:50,887 --> 00:16:52,055 ఓహ్, బుజ్జి. 293 00:16:52,138 --> 00:16:55,976 నేను నీకు విషయం తెలపాలి అనుకున్నా అంతే, నిన్ను బాధపెట్టాలని కాదు. 294 00:17:04,191 --> 00:17:06,527 హేయ్, మిత్రులారా 295 00:17:06,611 --> 00:17:08,905 -ఈ పరిష్కారం మీకు నచ్చిందని ఆశిస్తున్నా. -వావ్. 296 00:17:08,988 --> 00:17:14,410 నేను ఇక్కడికి బోలెడన్ని రాళ్లు తీసుకొచ్చి అన్నిచోట్లా అమర్చాను. 297 00:17:14,494 --> 00:17:16,705 ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదు. 298 00:17:16,787 --> 00:17:19,583 -అవును. -అవును, అవును. ఇక్కడ చల్లగా హాయిగా ఉంది. 299 00:17:21,126 --> 00:17:24,920 కానీ మనం వేడి నీళ్ల చెరువు అలాగే కొత్తగా వచ్చిన చల్లని గాలితో సీల్ చేయబడిన గుహలో ఉన్నాం. 300 00:17:25,714 --> 00:17:27,549 అలాగే చల్లని గాలి, నీటి మీద ఉన్న వెచ్చని 301 00:17:27,632 --> 00:17:30,135 గాలితో కలిస్తే ఏమవుతుందో మనకు తెలుసు కదా. 302 00:17:31,386 --> 00:17:32,387 ఏంటి? 303 00:17:37,601 --> 00:17:40,896 ఏం… బూబర్, నువ్వు ఇలా జరగుతుందని నీకు ముందే తెలుసా? 304 00:17:40,979 --> 00:17:43,315 అంటే, అవును. నాకు థర్మోడైనమిక్స్ గురించి కొంచెం తెలుసు. 305 00:17:43,398 --> 00:17:46,860 ఏంటి? వంట చేయడం బట్టలు ఉతకడం తప్ప నాకు వేరే ఇష్టం ఏదీ ఉండదు అనుకున్నారా? 306 00:17:48,987 --> 00:17:51,740 ఏం పర్లేదు, ఫ్రెండ్స్. నేను ఉపాయం ఆలోచిస్తాను. 307 00:17:51,823 --> 00:17:55,493 కానీ, ముందుగా మీరంతా ఎక్కడ ఉన్నారు? 308 00:17:55,577 --> 00:17:59,205 ఏం… రెడ్? ఏం… రెడ్? 309 00:17:59,289 --> 00:18:01,333 గోబో? అది నువ్వేనా? ఏం… 310 00:18:01,416 --> 00:18:03,877 వెంబ్లీ? వెంబ్లీ, నేను ఇక్కడ ఉన్నాను! 311 00:18:05,128 --> 00:18:08,215 నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలీదు. మోకీ? 312 00:18:09,007 --> 00:18:10,926 వెంబ్లీ! 313 00:18:11,009 --> 00:18:13,595 పోగీ! 314 00:18:13,678 --> 00:18:15,430 నేను ఎక్కడ ఉన్నాను? 315 00:18:16,640 --> 00:18:19,059 నేను చాలా పెద్ద తప్పు చేశాను. 316 00:18:19,142 --> 00:18:21,728 -అది మాత్రం ఖచ్చితంగా నిజం. -ఐసీ జో? 317 00:18:23,730 --> 00:18:27,901 నువ్వు ఏమైనా చెప్పడానికి ముందు విను, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే, 318 00:18:27,984 --> 00:18:31,529 నా కర్ర స్వల్పంగా కదిలినట్టు నీకే తెలుస్తుంది. 319 00:18:33,073 --> 00:18:37,327 ఓహ్, ఐసీ, నేను అందరూ సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే 320 00:18:37,410 --> 00:18:40,247 ఆ చల్లని రాళ్లను తీసుకొచ్చాను. 321 00:18:40,330 --> 00:18:42,707 అంటే, నువ్వు కూడా అదే చేసావు కదా? 322 00:18:42,791 --> 00:18:44,376 -లేదు. -ఆహ్? 323 00:18:44,459 --> 00:18:46,711 ఈ చల్లని రాయి మొదటి నుండి ఇక్కడే ఉంది. 324 00:18:47,212 --> 00:18:48,838 నేను ఇంత దూరంలో ఉన్న గుహను 325 00:18:48,922 --> 00:18:50,465 ఎందుకు ఎంచుకున్నా అనుకుంటున్నావు? 326 00:18:50,549 --> 00:18:53,593 నీకు చిరాకు తెప్పించే ఫ్రాగుల్స్ కి దూరంగా ఉండటానికి. 327 00:18:53,677 --> 00:18:55,679 కాదు, అది అదనపు లాభం అంతే. 328 00:18:55,762 --> 00:18:59,057 ఎర్రని టీషర్ట్ పిల్లా, నువ్వు నీ సౌకర్యం కోసం 329 00:18:59,140 --> 00:19:00,433 వాతావరణాన్ని మార్చేసి 330 00:19:00,517 --> 00:19:05,814 ఈ పర్యావరణ వ్యవస్థకు ఉన్న సున్నితమైన బ్యాలన్స్ ని మర్చిపోకూడదు. 331 00:19:07,774 --> 00:19:10,652 నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. 332 00:19:11,278 --> 00:19:13,863 అలాగే నాకు నా ఫ్రెండ్స్ సాయం కూడా కావాలి. 333 00:19:14,698 --> 00:19:15,699 థాంక్స్, ఐసీ! 334 00:19:17,909 --> 00:19:20,328 ఇంకా హగ్స్ అలవాటు కాలేదు. ఇది బానే ఉందా? 335 00:19:22,205 --> 00:19:23,748 థాంక్స్, ఐసీ జో! 336 00:19:25,292 --> 00:19:28,003 సరే, ఇక తిరిగి పని మొదలెట్టాలి! 337 00:19:28,086 --> 00:19:30,505 నిన్ను ఎలా కదిలించాలో నాకు తెలుసు. 338 00:19:31,590 --> 00:19:34,509 ప్లీజ్? 339 00:19:37,220 --> 00:19:39,180 నేను నా చేతికర్ర నడిచేలా చేశా! 340 00:19:41,892 --> 00:19:45,145 నేను సాధించాను. నేను ఒక్కదానినే ఇది సాధించాను. 341 00:19:45,228 --> 00:19:46,354 నా మెదడు శక్తితో. 342 00:19:50,609 --> 00:19:52,235 వెంబ్లీ! వెంబ్లీ, అది నువ్వేనా? 343 00:19:52,319 --> 00:19:53,987 అనే అనుకుంట? 344 00:19:54,070 --> 00:19:57,032 వెంబ్లీ? అవునా? ఓహ్, అవును, ఇది నేనే. 345 00:19:57,115 --> 00:20:01,286 హేయ్, అందరూ చెప్పేది వినండి. వెంబ్లీ చేసే సైరెన్ శబ్దాన్ని ఫాలో అవ్వండి. 346 00:20:01,369 --> 00:20:02,370 ఓహ్, అవును. 347 00:20:05,373 --> 00:20:06,207 హేయ్. 348 00:20:06,291 --> 00:20:10,128 హేయ్. ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు అందరి సాయం కావాలి. 349 00:20:10,212 --> 00:20:13,423 బూబర్, మేము శుభ్రం చేయడానికి వీలుగా నీ తోకను వెలిగించు. 350 00:20:13,506 --> 00:20:15,050 సరే, అదేదో వినడానికి బాగానే ఉంది. 351 00:20:15,884 --> 00:20:17,552 భలే, ఎందుకంటే… 352 00:20:18,678 --> 00:20:21,264 నేను పెద్ద తప్పు చేశా, ఫ్రెండ్స్. 353 00:20:21,348 --> 00:20:24,392 నేను అసౌకర్యంగా ఉన్నాను అని చెప్పి ది రాక్ లో ఉన్న 354 00:20:24,476 --> 00:20:26,937 సహజ వాతావరణాన్ని మార్చాను, 355 00:20:27,020 --> 00:20:30,607 నేను హాని కలిగిస్తానని నాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలిసొచ్చింది. 356 00:20:30,690 --> 00:20:34,611 నాకు తెలిసి, కొన్నిసార్లు మన దగ్గర ఉన్నది పోయేంత వరకు 357 00:20:34,694 --> 00:20:36,404 దాని విలువ మనకు తెలీదు అనుకుంట. 358 00:20:37,572 --> 00:20:40,533 నువ్వు రుచి చూసేవరకు దాని రుచి తెలీదు 359 00:20:42,118 --> 00:20:45,121 నువ్వు ఏడ్చే వరకు నవ్వు విలువ తెలీదు 360 00:20:46,623 --> 00:20:50,794 నువ్వు తిరిగి ఇంటికి బయలుదేరేవరకు ఎక్కడికి వెళ్ళావో తెలీదు 361 00:20:50,877 --> 00:20:54,297 అలాగే నువ్వు ఒకదానిని కనుగొనేవరకు దేనిని కోల్పోయావో తెలీదు 362 00:21:01,930 --> 00:21:03,682 వావ్, నేను ఇలా పాడగలను అని నాకు తెలీదు. 363 00:21:04,266 --> 00:21:06,768 ఒకప్పుడు నేను ఈ ప్రపంచమే నా కోసం సృష్టించబడింది అనుకునేవాడిని 364 00:21:08,103 --> 00:21:11,106 ఒకసారి నేను అనుభవం ఊరికే వస్తుంది అనుకున్నాను 365 00:21:12,357 --> 00:21:15,277 ఇలా బదులు చెల్లించుకోవాలని తెలీదు 366 00:21:16,528 --> 00:21:19,531 కానీ కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసుకున్నా 367 00:21:19,614 --> 00:21:23,118 ఓహ్, నువ్వు రుచి చూసేవరకు దాని రుచి తెలీదు 368 00:21:24,411 --> 00:21:27,789 నువ్వు ఏడ్చే వరకు నవ్వు విలువ తెలీదు 369 00:21:28,832 --> 00:21:32,586 నువ్వు తిరిగి ఇంటికి బయలుదేరేవరకు ఎక్కడికి వెళ్ళావో తెలీదు 370 00:21:32,669 --> 00:21:35,755 అలాగే నువ్వు ఒకదానిని కనుగొనేవరకు దేనిని కోల్పోయావో తెలీదు 371 00:21:45,473 --> 00:21:48,435 నేను కొంత జీవితం బ్రతికాను కాబట్టి నాకు తెలుసు 372 00:21:48,518 --> 00:21:49,644 మాకు అదంతా చెప్పు! 373 00:21:49,728 --> 00:21:52,188 నువ్వు సంపాదించుకున్నది అంతా ఒకనాటికి పోవాల్సిందే 374 00:21:52,272 --> 00:21:53,648 అది నిజం అని నాకు తెలుసు, సోదరీ. 375 00:21:53,732 --> 00:21:57,193 కానీ ఒకరోజు నాకు బాగా కలిసివచ్చింది 376 00:21:57,861 --> 00:22:00,947 నేను పోగొట్టుకున్న ఒక ప్రేమించినది తిరిగి నాకు దొరికింది 377 00:22:01,031 --> 00:22:04,534 ఓహ్, నువ్వు రుచి చూసేవరకు దాని రుచి తెలీదు 378 00:22:04,618 --> 00:22:05,619 లేదు, నిజంగానే తెలీదు. 379 00:22:06,202 --> 00:22:08,705 నువ్వు ఏడ్చే వరకు నవ్వు విలువ తెలీదు 380 00:22:08,788 --> 00:22:10,206 అస్సలు తెలీదు. 381 00:22:10,290 --> 00:22:14,002 నువ్వు తిరిగి ఇంటికి బయలుదేరేవరకు ఎక్కడికి వెళ్ళావో తెలీదు 382 00:22:14,085 --> 00:22:16,963 అలాగే నువ్వు ఒకదానిని కనుగొనేవరకు దేనిని కోల్పోయావో తెలీదు 383 00:22:17,047 --> 00:22:18,131 ఇంకొకసారి! 384 00:22:18,632 --> 00:22:21,218 నువ్వు రుచి చూసేవరకు దాని రుచి తెలీదు 385 00:22:21,301 --> 00:22:22,677 అవును, అలాగే పాడండి, ఫ్రాగుల్స్! 386 00:22:22,761 --> 00:22:25,096 నువ్వు ఏడ్చే వరకు నవ్వు విలువ తెలీదు 387 00:22:25,180 --> 00:22:26,514 నాకు మీరంటే చాలా ఇష్టం! 388 00:22:27,182 --> 00:22:30,560 నువ్వు తిరిగి ఇంటికి బయలుదేరేవరకు ఎక్కడికి వెళ్ళావో తెలీదు 389 00:22:30,644 --> 00:22:33,396 అలాగే నువ్వు ఒకదానిని కనుగొనేవరకు దేనిని కోల్పోయావో తెలీదు 390 00:22:33,480 --> 00:22:35,190 మళ్ళీ చటపటా పాడు! 391 00:22:56,086 --> 00:22:58,296 అయితే, ఇక్కడ ఇలా ఉన్నా కూడా నీకు ఇబ్బంది లేదా, రెడ్? 392 00:22:58,380 --> 00:23:01,091 హేయ్, కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, 393 00:23:01,174 --> 00:23:05,095 కానీ నేను హ్యాండిల్ చేయగలను. ఇదే మన అందరికీ మంచిది. 394 00:23:05,178 --> 00:23:06,638 అయితే, ఇప్పుడు ఏం చేద్దాం? 395 00:23:06,721 --> 00:23:10,308 అంటే, అంతా చక్కబెట్టి మనం బాగా అలసిపోయాం, 396 00:23:10,392 --> 00:23:13,436 కాసేపు నీళ్ల తొట్టిలోకి వెళ్లి చల్లబడదామా? 397 00:23:13,520 --> 00:23:15,855 అది చాలా మంచి ఐడియా. 398 00:23:15,939 --> 00:23:17,440 -అవును, పదండి! -అవును! 399 00:23:21,528 --> 00:23:24,739 గ్రిజ్జర్డ్. నువ్వు అందులో ఎంత సేపటి నుండి ఉన్నావు? 400 00:23:24,823 --> 00:23:28,159 నిజం చెప్పాలంటే, నాకు తెలీదు. 401 00:23:29,786 --> 00:23:31,746 నాకు బాగా ముడతలు వచ్చాయా? 402 00:23:32,330 --> 00:23:33,331 అవును. 403 00:23:37,335 --> 00:23:41,214 సరే, మెరుగైన ఈ కొత్త వెర్షన్ ని ట్రై చేద్దాం. 404 00:23:41,298 --> 00:23:42,549 -సరే. -కానివ్వండి. 405 00:23:43,049 --> 00:23:44,509 కానివ్వు, అమ్మా! 406 00:23:47,429 --> 00:23:49,848 -అవును. -నాన్న దగ్గరకు రండి. 407 00:23:51,725 --> 00:23:53,518 -దానిని మిస్ అయ్యాను. -అవును. 408 00:23:54,895 --> 00:23:55,729 కాపాడండి… 409 00:23:57,522 --> 00:23:58,690 నా అందమైన ముక్కు. 410 00:23:59,900 --> 00:24:01,735 ఇక చాలు. 411 00:24:01,818 --> 00:24:05,030 -ఇక వద్దు! -ఏంటి? ఇంకా కావాలా? నువ్వు ఎలా అంటే అలాగే. 412 00:24:09,743 --> 00:24:13,413 నేను పోతున్నాను. బెర్రీలను ఇలా తినడం చాలా కష్టం. 413 00:24:14,122 --> 00:24:15,957 కానీ ఇది భలే సరదాగా ఉంది. 414 00:24:17,167 --> 00:24:18,877 భలే క్యా… నేను ఇది చాలా బాగా చేస్తున్నా. 415 00:24:21,213 --> 00:24:24,466 హేయ్, స్ప్రాకీ. నువ్వు బాధపడాలని నేను అలా చెప్పలేదు. 416 00:24:25,050 --> 00:24:27,219 నువ్వు ఎంజాయ్ చేయగల విషయాలు ఉండడం మంచిదే. 417 00:24:27,302 --> 00:24:30,347 కాకపోతే మన ప్రపంచానికి మేలు చేసే విధంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకుని నడుచుకోవడం 418 00:24:30,430 --> 00:24:32,182 ఇంకా మంచి విషయం అని నా అభిప్రాయం. 419 00:24:33,225 --> 00:24:35,185 మనం రైతు బజారుకు నడుచుకుంటు వెళదామా? 420 00:24:35,268 --> 00:24:36,311 అక్కడ స్థానికంగా 421 00:24:36,394 --> 00:24:38,563 సేకరించబడిన ఇంట్లో చేసిన కుక్కల ట్రీట్లు అమ్మే స్టాండ్ ఒకటి ఉంది. 422 00:24:40,398 --> 00:24:43,068 అలా అయితే నువ్వు తినడానికి అలాగే హాయిగా నడవడానికి కూడా వీలు అవుతుంది. 423 00:24:43,151 --> 00:24:47,697 అలాగే దారిలో ఉండే వీగన్ బేకరీ నుండి నేను ఒక స్ట్రాబెర్రీ టార్ట్ ఒకటి కొనుక్కుంటాను. 424 00:24:48,782 --> 00:24:50,367 హేయ్, నాకు కూడా తినడానికి ట్రీట్ కావాలి. 425 00:24:51,117 --> 00:24:53,328 ఓహ్, నువ్వు రుచి చూసేవరకు దాని రుచి తెలీదు 426 00:24:53,411 --> 00:24:54,746 రుచి చూసేవరకు 427 00:24:56,206 --> 00:24:58,833 నువ్వు ఏడ్చే వరకు నవ్వు విలువ తెలీదు 428 00:25:00,168 --> 00:25:03,964 నువ్వు తిరిగి ఇంటికి బయలుదేరేవరకు ఎక్కడికి వెళ్ళావో తెలీదు 429 00:25:04,047 --> 00:25:07,300 అలాగే నువ్వు ఒకదానిని కనుగొనేవరకు దేనిని కోల్పోయావో తెలీదు 430 00:25:16,935 --> 00:25:19,938 నేను కొంత జీవితం బ్రతికాను కాబట్టి నాకు తెలుసు 431 00:25:20,021 --> 00:25:21,064 మాకు అదంతా చెప్పు! 432 00:25:21,147 --> 00:25:23,567 నువ్వు సంపాదించుకున్నది అంతా ఒకనాటికి పోవాల్సిందే 433 00:25:23,650 --> 00:25:25,110 అది నిజం అని నాకు తెలుసు, సోదరీ. 434 00:25:25,193 --> 00:25:28,613 కానీ ఒకరోజు నాకు బాగా కలిసివచ్చింది 435 00:25:29,239 --> 00:25:32,450 నేను పోగొట్టుకున్న ఒక ప్రేమించినది తిరిగి నాకు దొరికింది 436 00:25:32,534 --> 00:25:34,786 ఓహ్, నువ్వు రుచి చూసేవరకు దాని రుచి తెలీదు 437 00:25:34,869 --> 00:25:36,079 రుచి చూసేవరకు 438 00:25:37,497 --> 00:25:40,166 నువ్వు ఏడ్చే వరకు నవ్వు విలువ తెలీదు 439 00:25:41,626 --> 00:25:45,338 నువ్వు తిరిగి ఇంటికి బయలుదేరేవరకు ఎక్కడికి వెళ్ళావో తెలీదు 440 00:25:45,422 --> 00:25:48,383 అలాగే నువ్వు ఒకదానిని కనుగొనేవరకు దేనిని కోల్పోయావో తెలీదు 441 00:25:48,466 --> 00:25:49,718 ఇంకొకసారి! 442 00:25:49,801 --> 00:25:51,428 నువ్వు రుచి చూసేవరకు దాని రుచి తెలీదు 443 00:25:51,511 --> 00:25:52,804 రుచి చూసేవరకు 444 00:25:54,055 --> 00:25:56,850 నువ్వు ఏడ్చే వరకు నవ్వు విలువ తెలీదు 445 00:25:58,226 --> 00:26:01,897 నువ్వు తిరిగి ఇంటికి బయలుదేరేవరకు ఎక్కడికి వెళ్ళావో తెలీదు 446 00:26:01,980 --> 00:26:05,358 అలాగే నువ్వు ఒకదానిని కనుగొనేవరకు దేనిని కోల్పోయావో తెలీదు 447 00:26:05,442 --> 00:26:06,443 మొదలెడుతున్నాం! 448 00:26:16,328 --> 00:26:18,747 ఇది భలే ఉంది. బాగా పాడారు, ఫ్రెండ్స్. 449 00:26:18,830 --> 00:26:20,123 ఓహ్, అవును. 450 00:26:22,918 --> 00:26:24,920 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్