1 00:00:27,362 --> 00:00:29,281 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,281 --> 00:00:31,449 బాధ మరో రోజుకు 3 00:00:31,449 --> 00:00:33,577 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,577 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:44,337 రెడ్. 11 00:00:47,757 --> 00:00:48,800 జూనియర్! 12 00:00:49,301 --> 00:00:50,635 హలో! 13 00:00:52,178 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,433 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,560 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,645 --> 00:01:04,648 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,648 --> 00:01:06,151 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:10,864 --> 00:01:12,908 హేయ్! రాడిష్ బాల్ లో అందరి మెప్పులు పొందడానికి 20 00:01:12,908 --> 00:01:13,992 బాగా రెడీ అయినట్టు ఉన్నావే. 21 00:01:13,992 --> 00:01:15,702 ఎందుకంటే నిన్ను ఇలా చూశాకా రాత్రంతా అందరూ, 22 00:01:15,702 --> 00:01:18,330 "హేయ్, నీ కొత్త జుట్టు రిబ్బన్ భలే ఉంది, వెంబ్లీ" అంటారు. 23 00:01:18,330 --> 00:01:21,416 అవును! అందరూ చూసి, "లుక్ అదిరింది, గోబో" అంటారు. 24 00:01:21,416 --> 00:01:22,542 అవును. 25 00:01:23,209 --> 00:01:24,794 హేయ్, బూబర్. నువ్వు భలే ఉన్నావు. 26 00:01:24,794 --> 00:01:27,005 అంటే, రాడిష్ బాల్ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది, 27 00:01:27,005 --> 00:01:29,674 కాబట్టి ఇవాళ రాత్రి నేను తగ్గేదే లేదు. 28 00:01:30,383 --> 00:01:32,469 నువ్వు ఇలా సంతోషంగా ఉండటం చూస్తుంటే భలే ఉంది, బూబర్. 29 00:01:32,469 --> 00:01:36,014 అంటే, నీకు నచ్చిందని వినడం నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. 30 00:01:36,014 --> 00:01:40,977 నిజం చెప్పాలంటే, వాస్తవానికి ఈ గుహలు ఏ క్షణమైనా మన మీదకు కూలిపోగలవు. 31 00:01:41,895 --> 00:01:44,147 ఇలా చాలులే. అన్నీ ఆలోచించే వ్యకిని నేను. 32 00:01:44,147 --> 00:01:47,400 సరే, నేను ఇక వెళ్లి నా కేకుకి చివరిగా కొన్ని హంగులు దిద్దుతాను. 33 00:01:47,400 --> 00:01:48,818 అది ఒక ముల్లంగి రూపంలో ఉంటుంది, 34 00:01:48,818 --> 00:01:52,113 కార్యక్రమం పేరులోనే ముల్లంగి ఉంది కాబట్టి ఎవరూ అది ఊహించి ఉండరు. 35 00:01:52,113 --> 00:01:54,324 ఓహ్, అవును. బై, బూబర్. 36 00:01:54,324 --> 00:01:56,701 వాడి ఉత్సాహాన్ని చూడటం నాకు చాలా ఇష్టం. 37 00:01:56,701 --> 00:01:58,411 నీకు ఎంత ఇష్టమైనా కానీ... 38 00:01:59,788 --> 00:02:00,789 ఈ కేప్ ఎలా ఉంది? 39 00:02:00,789 --> 00:02:03,458 - హేయ్! - అవును! ఇలాగే ఉండాలి! 40 00:02:03,959 --> 00:02:07,462 - దీనితో తిరుగుతుంటే భలే ఉంది, ఆహ్? - చాలా బాగుంది. 41 00:02:07,462 --> 00:02:09,088 - నాకు బాగా నచ్చిన విషయం ఇదే. - సూపర్. 42 00:02:09,881 --> 00:02:12,717 ఇలా తలగళ్లతో కోట నిర్మించడం భలే సరదాగా ఉంది. 43 00:02:15,470 --> 00:02:18,890 వెకేషన్ కి వచ్చినట్టు ఉంది. లేదా దీనిని "వె-కుషన్" అనాలా? 44 00:02:21,184 --> 00:02:23,311 నేను ఒక విషయం ఒప్పుకోవాలి, రేపటికి నేను సిద్ధంగా లేను. 45 00:02:23,311 --> 00:02:25,230 ఉదయం ల్యాబ్, 46 00:02:25,230 --> 00:02:28,608 ఆ తర్వాత హైస్కూల్ లో వాలంటీరింగ్, అలాగే తర్వాత హోటల్ లో షిఫ్ట్. 47 00:02:28,608 --> 00:02:30,694 నాకు ఇక్కడే కలకాలం ఉండిపోవాలని ఉంది. 48 00:02:31,236 --> 00:02:33,154 లేదా నేను, "కోట-కాలం" అనాలా? 49 00:02:33,655 --> 00:02:35,615 అంటే తలగళ్ల కోట కదా? 50 00:02:36,116 --> 00:02:38,535 లేదు, అలా అనకూడదు. ఇది అంత నవ్వు తెప్పించడం లేదు. 51 00:02:39,244 --> 00:02:41,121 ఏదైతేనేం, మనం ఇక అంతా తీసేస్తే మంచిది. 52 00:02:45,208 --> 00:02:47,502 మనం అన్నీ తీసి సర్దడానికి బదులు 53 00:02:47,502 --> 00:02:50,213 కోటను ఇంకా నిర్మిస్తూ రోజును ఇలాగే చక్కగా గడపాలి అంటున్నావా? 54 00:02:52,007 --> 00:02:54,509 ఈ తలగళ్ల కోటను తలగళ్ల భవంతిగా చేద్దాం. 55 00:02:58,013 --> 00:03:00,098 కింద చూసుకో! 56 00:03:05,103 --> 00:03:07,814 వావ్. ఇక్కడ భలే అందంగా ఉంది, మోకీ. 57 00:03:07,814 --> 00:03:12,027 నీ ప్రశంసను నేను స్వీకరించి, నిన్ను కూడా ప్రశంసించాలి అనుకుంటున్నాను. 58 00:03:12,027 --> 00:03:13,528 - నీ ఎంట్రీ అదిరిపోయింది, రెడ్. - థాంక్స్. 59 00:03:13,528 --> 00:03:16,323 ఇవాళ రాత్రి కార్యక్రమాన్ని తలచుకుంటే నాకు భలే ఆసక్తిగా ఉంది! 60 00:03:17,490 --> 00:03:20,327 హేయ్, మోక్. నేను ఈ ముల్లంగులలో ఒకటి తీసుకోవచ్చా? 61 00:03:20,327 --> 00:03:21,661 నేను లెక్క తప్పు వేసా. 62 00:03:21,661 --> 00:03:24,164 నా కేక్ టాపర్ కోసం నాకు ఇంకొకటి కావాలి. 63 00:03:24,164 --> 00:03:27,709 వంటగది పరిభాషలో కేకు మీద పెట్టడానికి అని. 64 00:03:27,709 --> 00:03:33,215 నేను ఏ రోజైతే నా ఫ్రెండ్ కి ఏదైనా ఇవ్వకుండా కాదు అంటానో ఆ రోజు నీ ముందు ఉన్నది నేను కాదని తెలుసుకో. 65 00:03:33,215 --> 00:03:35,717 కాబట్టి నువ్వు అసలైన మోకీని కనిపెట్టే పనిలో ఉండాలి. 66 00:03:36,885 --> 00:03:39,221 అంటే, తీసుకోవచ్చా? 67 00:03:40,138 --> 00:03:41,806 - అవును. - థాంక్స్. 68 00:03:43,808 --> 00:03:45,268 సరే, నువ్వు... 69 00:03:45,268 --> 00:03:47,103 - నీకు ఒక ముల్లంగి తగ్గిందా, ఆహ్? - అవును. 70 00:03:47,103 --> 00:03:49,564 కానీ నేను ఇప్పుడు గోర్గ్స్ తోటకు వెళ్ళలేను, 71 00:03:49,564 --> 00:03:51,107 నేను పార్టీ మూడ్ లో ఉన్నాను. 72 00:03:51,107 --> 00:03:54,444 నీకు ముల్లంగిని నేను తెస్తాను. నా సాయం తీసుకో. 73 00:03:54,444 --> 00:03:56,279 నువ్వు అలా అనడం సంతోషంగా ఉంది, ఐసీ. కానీ నువ్వు 74 00:03:56,279 --> 00:03:57,948 - పార్టీని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. - లేదు. 75 00:03:57,948 --> 00:04:01,576 అదేం పర్లేదు. నిజం చెప్పాలంటే నాకు డాన్స్ బాగా రాదు. 76 00:04:01,576 --> 00:04:03,286 - నేను అలా అనుకోను. - అవును. 77 00:04:09,209 --> 00:04:11,670 - వావ్. - చాలా ఆసక్తిగా ఉంది. 78 00:04:14,130 --> 00:04:15,131 వావ్. 79 00:04:15,131 --> 00:04:16,925 నేను వెళ్లి వాటిని తీసుకొస్తాను. 80 00:04:16,925 --> 00:04:19,009 నా ఫార్మల్ దుస్తులను తీసేసి ముల్లంగులను 81 00:04:19,009 --> 00:04:21,555 వెతికే బట్టలు వేసుకుంటాను ఆగు. 82 00:04:24,432 --> 00:04:26,017 సరే, నేను వెళ్తున్నా. 83 00:04:27,769 --> 00:04:29,396 - ఆమెకు కొన్ని దొరకాలని కోరుకుంటున్నా. - ముల్లంగులు. భలే! 84 00:04:29,396 --> 00:04:32,190 చివరిసారి నేను గోర్గ్స్ తోటకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్దగా ఏం లేవు. 85 00:04:38,572 --> 00:04:39,406 జూనియర్! 86 00:04:39,406 --> 00:04:41,324 ఏం... ఏంటి, నాన్నా? 87 00:04:41,908 --> 00:04:47,122 ఈ స్ట్రాబ-బెర్రీలకు నీళ్లు పెట్టమని నేను నీకు వంద సార్లు చెప్పాను. 88 00:04:47,122 --> 00:04:48,623 కానీ నేను స్ట్రాబ-బెర్రీలకు నీళ్లు 89 00:04:48,623 --> 00:04:50,584 - పెడుతూనే ఉన్నా, నాన్నా. చూడు. - ఏమన్నావు? 90 00:04:51,293 --> 00:04:54,796 నీళ్లు పోసినా లాభం లేదు, కొత్తగా ఏదీ పండటం లేదు. 91 00:04:56,423 --> 00:04:58,925 గోర్గ్-ఏ-మ్యాక్స్ మొత్తం వాడేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నావా? 92 00:04:58,925 --> 00:05:04,139 ఏంటి? లేదు, బాబు. గోర్గ్-ఏ-మ్యాక్స్ ని గోర్గ్స్ అనేక తరాలుగా వాడుతున్నారు. 93 00:05:04,139 --> 00:05:08,977 అలాగే, నేను నా అద్భుతమైన జీవితంలో నేర్చుకున్న విషయం ఏమైనా ఉందంటే, అది ఇదే: 94 00:05:09,644 --> 00:05:15,525 ఒకే పనిని పదే పదే చేస్తూనే ఉండాలి. అస్సలు మారకూడదు. ఇంకా ఎక్కువగా చేయాలి! 95 00:05:15,525 --> 00:05:17,694 - ఇంకా ఎక్కువగానా, ఆహ్? - అవును. 96 00:05:17,694 --> 00:05:21,406 ఇక తోటలో రెండింతలు గోర్గ్-ఏ-మ్యాక్స్ వేద్దాం, బాబు. 97 00:05:21,406 --> 00:05:25,076 సరే. నువ్వు చాలా తెలివైన వాడివి, నాన్నా. అందరికంటే తెలివైనవాడివి. 98 00:05:25,076 --> 00:05:27,495 అవును, ఆ విషయం మాత్రం సరిగ్గా చెప్పావు, బాబు. 99 00:05:27,495 --> 00:05:30,498 అంటే, నేను తెలివైనవాడిని అయితే నువ్వు కూడా తెలివైనవాడివే. 100 00:05:30,498 --> 00:05:34,586 సరే. అలాగే... పని మొదలెడతా. రెండింతలు. 101 00:05:34,586 --> 00:05:36,796 - రెండింతలు. - రెండింతలు. 102 00:05:36,796 --> 00:05:38,465 రెండింతల రెండింతలు. 103 00:05:38,465 --> 00:05:41,343 - తీసుకోవడం పూర్తి అయింది. - ప్రాసెసింగ్ కి పంపుతున్నాము. 104 00:05:41,343 --> 00:05:42,719 ఇది కాస్త బూడిద రంగులో ఉంది. 105 00:05:42,719 --> 00:05:45,639 - వాసన కూడా తేడాగా ఉంది. - అయినా ప్రాసెస్ చేయండి. 106 00:05:45,639 --> 00:05:48,016 - ప్రాసెస్ చేయబడింది. - క్యూబ్ లను ప్యాకేజింగ్ కి పంపండి. 107 00:05:50,352 --> 00:05:52,437 నేను నిర్మాణాలను మిస్ అవుతున్నా, సర్. 108 00:05:53,021 --> 00:05:56,483 మనం డూజర్స్, కాబట్టి ఏదైనా సరే, పని చేస్తుంటే చాలని నాకు తెలుసు, 109 00:05:56,483 --> 00:05:59,861 కానీ మనం పదే పదే ఒకే పని చేస్తున్నట్టు లేదు? 110 00:05:59,861 --> 00:06:02,364 కాటర్పిన్, నీతో ఫ్రాంక్ గా ఒకటి చెప్తాను విను. 111 00:06:02,364 --> 00:06:05,784 నా ఉద్దేశం, నేను సిల్లీగా ఫ్రాంక్ గా నటిస్తూ అప్పుడప్పుడు మాట్లాడటం గురించి కాదు. 112 00:06:05,784 --> 00:06:11,206 "ఫ్రాంక్' గా అంటే, "మొహమాటం లేకుండా" అని. మనం కాలానికి అనుగుణంగా ముందుకుపోవాలి. 113 00:06:11,206 --> 00:06:12,791 ముల్లంగులు కనుమరుగు అవుతున్నాయి. 114 00:06:12,791 --> 00:06:16,253 అలాగే ప్రస్తుతం మన దగ్గర స్ట్రాబెర్రీ డెలివరి సర్వీసు పని ఒక్కటే ఉంది. 115 00:06:16,253 --> 00:06:20,090 కావచ్చు, కానీ ముల్లంగులను తిరిగి పెంచే పనిని మనమే మొదలెడితే? 116 00:06:20,090 --> 00:06:23,009 తెలుసా, నేను ఒక ప్రయోగం చేస్తున్నాను... 117 00:06:23,009 --> 00:06:25,804 ప్రయోగమా? లేదు, తిరిగి పని మొదలెట్టు. 118 00:06:26,638 --> 00:06:27,847 నేను ఇంకొక ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా. 119 00:06:27,847 --> 00:06:31,643 వాడు సిల్లీ వ్యక్తి, కానీ పనిచేయడానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు. 120 00:06:33,478 --> 00:06:35,564 అవును, భలే ఉంటుంది. ఫ్రాంక్ సరదా మనిషి. 121 00:06:36,481 --> 00:06:39,317 వావ్. బూబర్, ఆ కేకు చూడటానికి భలే ఉంది. 122 00:06:41,027 --> 00:06:42,070 తియ్యగా ఉండేలా ఉంది. 123 00:06:46,199 --> 00:06:49,244 - హాయ్, నేను బ్యారీ బ్లుబెర్రీని. - అలాగే నేను షెర్రీ కాంట్రేరిని. 124 00:06:49,244 --> 00:06:54,541 అలాగే మీ అందరికీ మొట్టమొదటిగా అతిగొప్ప రాడిష్ బాల్ కి స్వాగతం చెప్పడం మేము గౌరవంగా భావిస్తున్నాము. 125 00:06:54,541 --> 00:06:56,835 నిజానికి, బ్యారీ, ఇదే మొదటిసారి కాకపోవచ్చు. 126 00:06:56,835 --> 00:07:00,422 వాళ్ళు లోనికి వస్తుండగా వేరొకరు పలకరించి ఉండొచ్చు. 127 00:07:01,798 --> 00:07:03,675 నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది, షెర్. 128 00:07:03,675 --> 00:07:06,177 ఏదైతేనేం, మీ అందరికీ ఒకరిని పరిచయం చేయడం సంతోషంగా ఉంది... 129 00:07:06,177 --> 00:07:10,390 నిజానికి, మీకు పరిచయం చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది 130 00:07:10,390 --> 00:07:13,643 ...జమ్డూలిన్ అలాగే ట్రుబడూర్స్! 131 00:07:13,643 --> 00:07:16,897 ఆ అద్భుతమైన జూలు ఉండే మిత్రులకు నమస్కారం. 132 00:07:16,897 --> 00:07:21,067 మీ అందరికీ పేరు పేరునా వందనాలు. 133 00:07:21,067 --> 00:07:23,320 సరే, ఇక మొదలెడదాం! 134 00:07:23,320 --> 00:07:27,616 ఎందుకంటే ఇది రాడిష్ బాల్ జరుపుకునే సమయం. 135 00:07:33,204 --> 00:07:39,211 చుట్టుపక్కల ఉన్న ఫ్రాగుల్స్ అందరూ దగ్గరకు రండి ఎందుకు కలుసుకున్నామో మీ ఫ్రాగుల్స్ కి చెప్తా వినండి 136 00:07:39,836 --> 00:07:42,380 ఒకానొకప్పుడు, నేనొక చేతకాని వాడినండి 137 00:07:43,590 --> 00:07:45,967 సరదా లేని జీవితంలో ఏదీ కలిసొచ్చేది కాదండి 138 00:07:47,093 --> 00:07:50,472 అప్పుడే నేను నా జీవిత లయను మార్చుకుని అలా అన్నానండి 139 00:07:50,472 --> 00:07:53,808 సరదాగా ఉండటమే నా లక్ష్యం 140 00:07:53,808 --> 00:07:57,520 - ఇప్పుడు నా జీవితం రోజుకు ఒకలా ఉంటుందండి - ఇప్పుడు నా జీవితం రోజుకు ఒకలా ఉంటుందండి 141 00:07:57,520 --> 00:08:01,191 - ఇప్పుడు నా జీవితాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నానండి - ఇప్పుడు నా జీవితాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నానండి 142 00:08:01,191 --> 00:08:04,569 విచారకరం సందర్భాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో 143 00:08:04,569 --> 00:08:06,488 నేను జీవితంలో ఉన్న మంచి విషయాల మీదే దృష్టిపెడతానండి 144 00:08:06,488 --> 00:08:08,198 జీవితంలో ఉన్న మంచి విషయాల మీదే దృష్టిపెడతానండి 145 00:08:08,198 --> 00:08:13,954 సరదాకి ఒక రూపం ఉండదు, కావాలనుకుంటే ఏదైనా సరదానే... సరదాగా ఉండటమే నా లక్ష్యం 146 00:08:13,954 --> 00:08:14,871 నిజమే! 147 00:08:14,871 --> 00:08:19,751 వెచ్చని సరదా, చల్లని సరదా అందరూ ఎంజాయ్ చేయగల సరదా 148 00:08:19,751 --> 00:08:21,836 - ఆ ఆటను ఎవరైనా ఆడగలరు. - నిజమే. 149 00:08:21,836 --> 00:08:27,342 కొనుక్కున్న సరదా, ధైర్యవంతమైన సరదా నిరంతరం అన్నీ సరదాగా ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా 150 00:08:28,843 --> 00:08:30,804 చుట్టూ ఉన్న ఫ్రాగుల్స్ అందరూ సరదా కోసం ఇక్కడికి వస్తారు 151 00:08:30,804 --> 00:08:32,556 చుట్టూ ఉన్న ఫ్రాగుల్స్ సరదా కోసం ఇక్కడికి వస్తారు 152 00:08:32,556 --> 00:08:35,892 ఫ్రాగుల్స్ కి తామే సరదాగా ఉండేవారం అని తెలుసు 153 00:08:35,892 --> 00:08:39,395 - వేరెవ్వరు ఇలా చెప్పినా వారి మాట నమ్మకండి - వేరెవ్వరు ఇలా చెప్పినా వారి మాట నమ్మకండి 154 00:08:39,395 --> 00:08:42,983 - సరదా అనేది ఒక విషయంలోనే ఉంటుందని - సరదా అనేది ఒక విషయంలోనే ఉంటుందని 155 00:08:42,983 --> 00:08:46,278 - ధైర్యంగా మాట్లాడగల ఫ్రాగుల్స్ ని చూపండి - ధైర్యంగా ఇలా మాట్లాడగల ఫ్రాగుల్స్ కావాలి... 156 00:08:46,278 --> 00:08:48,738 సరదాగా ఉండటమే నా లక్ష్యం 157 00:08:48,738 --> 00:08:49,656 నిజమే. 158 00:08:49,656 --> 00:08:54,744 వెచ్చని సరదా, చల్లని సరదా అందరూ ఎంజాయ్ చేయగల సరదా 159 00:08:55,579 --> 00:08:56,746 అవును. నిజమే. 160 00:08:56,746 --> 00:08:58,331 కొనుక్కున్న సరదా, ధైర్యవంతమైన సరదా 161 00:08:58,331 --> 00:09:01,668 నిరంతరం అన్నీ సరదాగా ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా 162 00:09:03,253 --> 00:09:06,131 సరదాగా ఉండటమే నా లక్ష్యం 163 00:09:07,132 --> 00:09:08,842 భలే, డాన్స్ అదిరింది. 164 00:09:12,137 --> 00:09:18,018 వావ్, అంటే, వావ్! నేను సాధారణంగా ఇలా మూడు సార్లు అనను, కానీ వావ్. 165 00:09:19,102 --> 00:09:21,605 కానీ ఆగండి, నాలుగు. ఈ డాన్స్ కార్యక్రమం అంత అద్భుతంగా ఉంది మరి. 166 00:09:21,605 --> 00:09:22,814 అవును. 167 00:09:23,315 --> 00:09:25,817 నా మనసులో, నేను ఇంకా బాగా డాన్స్ వేయగలిగి ఉండేదానిని అని తెలుసు 168 00:09:25,817 --> 00:09:27,903 కానీ జరిగిన వాటిని తలచుకుని నేను బాధపడను. 169 00:09:27,903 --> 00:09:29,487 అంటే, వచ్చే ఏడాది మళ్ళీ డాన్స్ వేయొచ్చు. 170 00:09:29,487 --> 00:09:31,323 - అవును. - నీ మనసును దాని మీదే నిలుపు. 171 00:09:31,323 --> 00:09:35,118 మన దగ్గర ముల్లంగులు ఉన్నన్ని రోజులు రాడిష్ బాల్ జరుగుతూనే ఉంటుంది. 172 00:09:35,118 --> 00:09:36,161 అవును. 173 00:09:37,412 --> 00:09:41,458 అన్నీ పోయాయి. ముల్లంగులు అన్ని పోయాయి. 174 00:09:41,458 --> 00:09:42,417 - ఏంటి? - ఏం మాట్లాడుతున్నా... 175 00:09:42,417 --> 00:09:48,215 నేను అటు చూసా, ఇటు చూసా. అక్కడ చూసా, అలాగే ఇంకెక్కడో చూసాను కూడా. 176 00:09:48,882 --> 00:09:52,052 కానీ గోర్గ్స్ తోటలో ఒక్క ముల్లంగి కూడా లేదు. 177 00:09:52,052 --> 00:09:56,139 - అక్కడే కాదు, ఇంకెక్కడా లేవు! పోయాయి! - ఏం... 178 00:09:56,139 --> 00:09:57,557 లేదు! 179 00:09:57,557 --> 00:09:59,392 - మనం ఇప్పుడు ఏం చేయాలి? - లేదు. 180 00:09:59,392 --> 00:10:02,729 ఇవాళ రాత్రి నేను ఎంజాయ్ చేసినందుకు ఇలా జరుగుతుందా? ఎవరైనా నాకు శిక్ష వేస్తున్నారా? 181 00:10:02,729 --> 00:10:06,066 ఓహ్, లేదు. ఇది చాలా దారుణం. ఇది నిజం కాదు. 182 00:10:06,983 --> 00:10:09,819 - లేదు, బూబర్. కాదు, ఇదేదో... - క్షమించు, వెంబ్లీ. 183 00:10:10,403 --> 00:10:13,406 స్ప్రాకెట్, మన తలగళ్ల భవంతి భలే రెడీ అయింది. 184 00:10:14,115 --> 00:10:15,200 దీనిని చూడు... 185 00:10:17,327 --> 00:10:18,662 నేను పిల్లో ప్రెసిడెంట్ ని. 186 00:10:20,580 --> 00:10:22,791 తలగడ కోట మీకు ఏం ఇవ్వగలదు అని అడగకండి, 187 00:10:22,791 --> 00:10:24,793 మీరు తలగడ కోటకు ఏం ఇవ్వగలరో చెప్పండి. 188 00:10:26,002 --> 00:10:27,629 రోజంతా ప్రెసిడెంట్ పని చేసాకా, 189 00:10:27,629 --> 00:10:32,133 నేను మన తలగళ్ల పూల్ లోకి దూకి కాస్త రిలాక్స్ అవుతాను! నువ్వు కూడా రా! 190 00:10:38,431 --> 00:10:40,267 నీకు రాత్రికి నిద్ర మేల్కొని సినిమా చూడాలని ఉందా? 191 00:10:40,267 --> 00:10:42,686 మనం నిర్మించుకున్న తలగళ్ల కోట థియేటర్ లోనా? 192 00:10:44,980 --> 00:10:49,442 జీవితం అంటే ఇలా ఉండాలి, స్ప్రాక్. ఈ రోజు ఇంతటితో ముగియాల్సిన పని లేదు కదా? 193 00:10:59,661 --> 00:11:03,123 ఎవరైనా ఇక్కడ కొన్ని ముల్లంగులు పెట్టి ఉండాలి... 194 00:11:03,665 --> 00:11:04,666 నా వేలు. 195 00:11:06,626 --> 00:11:09,212 సరే, బూబర్. కాస్త శాంతించు, సరేనా? 196 00:11:09,212 --> 00:11:11,131 మనం ఒక పరిష్కారాన్ని ఆలోచిద్దాం. 197 00:11:11,923 --> 00:11:13,216 - ఏం జరుగు... - అది ఏంటి? 198 00:11:13,884 --> 00:11:15,260 ఇది ఏంటి? 199 00:11:15,260 --> 00:11:18,722 కొంత కాలం క్రితం వెంబ్లీ కనుగొన్న కన్నాలలో అది ఒకటి. 200 00:11:18,722 --> 00:11:22,058 మనం అందులోకి దూకితే ఇక అంతే! అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. 201 00:11:22,058 --> 00:11:25,520 బహుశా ముల్లంగులు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తుంది ఏమో. 202 00:11:25,520 --> 00:11:28,773 - ఏం... - వద్దు! బూబర్, వద్దు! 203 00:11:29,274 --> 00:11:31,234 - గోబో. - వద్దు, రెడ్, రెడ్, రెడ్! 204 00:11:31,234 --> 00:11:32,527 వద్దు, మోకీ. 205 00:11:34,070 --> 00:11:36,031 నేను! 206 00:11:43,330 --> 00:11:46,833 - మనం మళ్ళీ ఇక్కడికి వచ్చామా? - అసలు ఏమైంది? 207 00:11:46,833 --> 00:11:50,587 ఏమైందో తెలీదు, కానీ ముల్లంగులు మాత్రం లేవు. ఆ విషయం చెప్పగలను. 208 00:11:55,008 --> 00:11:58,094 - హాయ్, నేను బ్యారీ బ్లుబెర్రీని. - అలాగే నేను షెర్రీ కాంట్రేరిని. 209 00:11:58,094 --> 00:12:02,933 అలాగే మీ అందరికీ మొట్టమొదటిగా అతిగొప్ప రాడిష్ బాల్ కి స్వాగతం చెప్పడం నేను గౌరవంగా భావిస్తున్నాము. 210 00:12:04,476 --> 00:12:06,102 - ఏం జరుగుతోంది? - అవును. 211 00:12:06,102 --> 00:12:10,523 నాకు తెలిసి ఈ సొరంగంలోకి దూకినప్పుడు అది మనల్ని ఈ రాత్రి ప్రారంభానికి తీసుకొచ్చినట్టు ఉంది. 212 00:12:10,523 --> 00:12:12,442 నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది, షెర్. 213 00:12:12,442 --> 00:12:18,031 అంటే, మనం ఆ సొరంగంలోకి వెళ్ళాకా, కాలంలో ప్రయాణం చేసి ఇంతకు ముందు సమయానికి వచ్చామా? 214 00:12:20,200 --> 00:12:22,661 తెలుసా, నాకు కొంచెం యవ్వనంగా అనిపిస్తోంది. 215 00:12:23,453 --> 00:12:25,747 అయితే మనం ఆ సొరంగంలోకి వెళ్లిన ప్రతీసారి, 216 00:12:25,747 --> 00:12:27,707 మనం ఈ రాత్రిని మళ్ళీ ప్రారంభించవచ్చు అనుకుంటున్నారా? 217 00:12:29,251 --> 00:12:30,544 వెళ్లి చూద్దాం. 218 00:12:40,804 --> 00:12:41,805 ఇది పని చేసింది. 219 00:12:43,557 --> 00:12:46,518 - హాయ్, నేను బ్యారీ బ్లుబెర్రీని. - అలాగే నేను షెర్రీ కాంట్రేరిని. 220 00:12:46,518 --> 00:12:50,689 అలాగే మీ అందరికీ మొట్టమొదటిగా అతిగొప్ప రాడిష్ బాల్ కి స్వాగతం చెప్పడం వారు గౌరవంగా భావిస్తున్నారు! 221 00:12:51,231 --> 00:12:53,108 - ఏంటి... - పర్లేదు, నువ్వు అలా మళ్ళీ చెప్తావులే. 222 00:12:53,108 --> 00:12:54,734 - బూబర్, మనం ఏం చేస్తున్నాం? - అవును. 223 00:12:54,734 --> 00:12:58,989 మనకు ఏం చేయాలని ఉంటే అది చేయొచ్చు. తెలీడం లేదా? ఈ రాత్రి ఎన్నటికీ ముగియదు. 224 00:12:58,989 --> 00:13:03,410 అంతేకాక మరి ముఖ్యంగా ముల్లంగులు లేని రాత్రి అంటూ ఇక ఉండదు. 225 00:13:03,410 --> 00:13:06,371 కాబట్టి, ఈ రాత్రిని బాగా ఎంజాయ్ చేద్దాం! 226 00:13:12,002 --> 00:13:13,587 హేయ్ ఓయ్, గోబో! వచ్చి నాతో కలిసి పాడు. 227 00:13:13,587 --> 00:13:15,213 నా గిటార్ నాతో ఉండి ఉంటే బాగుండేది. 228 00:13:17,340 --> 00:13:19,885 సొరంగం! ఇది భలే ఉంది! 229 00:13:27,809 --> 00:13:29,978 హేయ్ ఓయ్, గోబో! వచ్చి నాతో కలిసి పాడు! 230 00:13:30,604 --> 00:13:32,105 - ఇక రాక్ చేద్దాం. - సరే. 231 00:13:35,025 --> 00:13:36,818 అన్నీ పోయాయి! 232 00:13:36,818 --> 00:13:39,779 ముల్లంగులు అన్ని పోయాయి. 233 00:13:39,779 --> 00:13:42,824 - నేను అటు చూసా, ఇటు చూసా. అ... - సరే, ఐసీ. 234 00:13:42,824 --> 00:13:44,743 ఇవాళ రాత్రి అలా అరిచి చెప్పాల్సిన పనిలేదు. 235 00:13:45,785 --> 00:13:46,620 ట్యూబ్! 236 00:13:49,873 --> 00:13:52,417 - రుచికరమైన ముల్లంగి కేకు. - థాంక్స్. 237 00:13:53,335 --> 00:13:54,502 కేకు ముక్క కావాలా? 238 00:13:57,839 --> 00:13:58,840 ఓహ్, లేదు. 239 00:13:59,549 --> 00:14:02,052 ఒక్క క్షణం. ట్యూబ్! 240 00:14:05,305 --> 00:14:06,514 ఇదుగో. 241 00:14:07,140 --> 00:14:08,433 ఎంజాయ్. 242 00:14:11,645 --> 00:14:15,732 - అన్నీ పోయాయి. ముల్లంగులు అన్ని పోయాయి... - ట్యూబ్. 243 00:14:17,150 --> 00:14:18,151 భలే ఉంది! 244 00:14:18,777 --> 00:14:23,823 నీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. ఒక నంబర్ అనుకో, ఏదైనా సరే. సరే, అదేంటీ? 245 00:14:23,823 --> 00:14:25,367 ఇరవై ఆరు గజిలియన్. 246 00:14:25,367 --> 00:14:27,160 ట్యూబ్! 247 00:14:27,160 --> 00:14:31,790 ఒక నంబర్ అనుకో, ఏదైనా సరే. అది ఇరవై ఆరు గజిలియన్ కదా? 248 00:14:34,751 --> 00:14:35,752 ట్యూబ్! 249 00:14:35,752 --> 00:14:40,423 ఒక నంబర్ అనుకో, ఏదైనా సరే. అది ఇరవై ఆరు గజిలియన్ కదా? 250 00:14:40,423 --> 00:14:43,635 వావ్, విధి వింతైనది కదా? అనుకోకుండా తెలిసింది, కదా? 251 00:14:49,808 --> 00:14:50,642 ట్యూబ్! 252 00:14:58,483 --> 00:14:59,484 ట్యూబ్! 253 00:15:01,903 --> 00:15:03,071 భలే చేశా. 254 00:15:06,533 --> 00:15:11,288 ఆగు, నువ్వు ఏమైనా చెప్పడానికి ముందు, కాస్త ఆగి డాన్స్ వెయ్. 255 00:15:11,288 --> 00:15:13,206 - సరే! - కొనుక్కున్న సరదా, ధైర్యవంతమైన సరదా 256 00:15:13,206 --> 00:15:18,169 నిరంతరం అన్నీ సరదాగా ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా 257 00:15:18,169 --> 00:15:21,256 సరదాగా ఉండటమే నా లక్ష్యం 258 00:15:23,842 --> 00:15:25,927 సరే, మళ్ళీ వెళదాం. 259 00:15:25,927 --> 00:15:26,845 ట్యూబ్! 260 00:15:26,845 --> 00:15:28,847 వద్దు. ఇక ట్యూబ్ లోకి వద్దు. 261 00:15:29,431 --> 00:15:31,266 బూబర్, మేము చాలా అలసిపోయాం. 262 00:15:31,266 --> 00:15:34,019 రాత్రికి పడుకుని రేపు ఏమవుతుందో చూద్దాం. 263 00:15:34,019 --> 00:15:37,606 అవును, ఆ తర్వాత ముల్లంగుల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 264 00:15:37,606 --> 00:15:38,523 ఇంకొకసారి వెళదామా? 265 00:15:38,523 --> 00:15:39,482 వద్దు. 266 00:15:39,482 --> 00:15:41,443 - సగం ట్యూబ్? - వద్దు! 267 00:15:41,443 --> 00:15:43,361 కానీ నాకు రేపటిని ఎదుర్కోవాలని లేదు. 268 00:15:43,361 --> 00:15:46,990 మనం ఇక్కడే ఉంటే, ముల్లంగుల సమస్యను ఎదుర్కోవాల్సిన పని ఉండదు. 269 00:15:47,574 --> 00:15:51,995 నేను చెప్తున్న పని చేయడమే మంచిది అలాగే మనకు మేలుచేసే ఏకైక మార్గం అని తెలీడం లేదా? 270 00:15:51,995 --> 00:15:55,999 బూబర్, నీకు భయంగా ఉందని మాకు తెలుసు. మాకు కూడా భయంగానే ఉంది. 271 00:15:55,999 --> 00:15:59,336 - హేయ్, మనకు ఏది సాయం చేయగలదో తెలుసా? - ఓహ్, అబ్బా, మొదలెట్టాడు. 272 00:15:59,336 --> 00:16:01,254 మా అంకుల్ మ్యాట్ పంపిన లేటెస్ట్ పోస్టు. 273 00:16:01,254 --> 00:16:05,008 ఈ భాగాన్ని మాత్రం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయనని ఒట్టు వెయ్, సరేనా? 274 00:16:06,301 --> 00:16:08,053 "ప్రియమైన గోబో అల్లుడా. 275 00:16:08,053 --> 00:16:11,389 ఈ మధ్యన ఒక అడవి మృగాన్ని అదుపులోకి తీసుకునే పనిని నాకు అప్పగించారు." 276 00:16:15,185 --> 00:16:18,271 ఇతర అన్వేషకులు ఆ మృగాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా, 277 00:16:18,271 --> 00:16:21,107 నేను అదుపుచేసినంత అందంగా, అద్భుతంగా ఎవరూ అదుపు చేయలేకపోయారు. 278 00:16:22,776 --> 00:16:23,944 నన్ను కాపాడండి! 279 00:16:25,612 --> 00:16:29,658 ఓహ్, అవును, నాకు కూడా వేళ్ళు ఉన్నాయి. నావి కాస్త పనిలో ఉన్నాయ్ అంతే. 280 00:16:30,200 --> 00:16:32,994 నేను ఆ మృగాన్ని ఎంత బాగా అదుపు చేసాను అంటే 281 00:16:32,994 --> 00:16:35,664 ప్రధాన వెర్రి జీవి నన్ను ఎప్పటికీ అక్కడే ఉండిపొమ్మని అడిగాడు. 282 00:16:37,249 --> 00:16:39,042 కానీ నేను వెళ్లక తప్పలేదు. 283 00:16:39,626 --> 00:16:40,460 లేదు! 284 00:16:41,211 --> 00:16:42,921 నన్ను కాపాడు, ప్యాచెస్! కాపాడు. 285 00:16:42,921 --> 00:16:47,133 ఎందుకంటే కొన్నిసార్లు మనం చేయగల అత్యంత ధైర్యవంతమైన పని ముందుకు సాగడమే. 286 00:16:47,676 --> 00:16:51,096 మనం అలా చేసినప్పుడు, తప్పకుండా ఫలితాలను పొందుతాం. 287 00:16:51,596 --> 00:16:53,932 "ఈ శాశ్వత లూప్ లాగ, 288 00:16:53,932 --> 00:16:57,519 ముందుకు కొనసాగడం మర్చిపోకండి అని గుర్తుచేయడానికి నేను దీనిని నీకు పంపుతున్నా." 289 00:16:58,853 --> 00:17:02,857 "ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్... ఓహ్, లేదు, ఆ మృగం నా వైపే వస్తోంది! 290 00:17:02,857 --> 00:17:07,195 ప్యాచెస్, వద్దు! లేదు, అది కేవలం నీడ. అంతా బాగానే ఉంది. 291 00:17:07,195 --> 00:17:10,364 - ముందుకు సాగుతూనే ఉండు. ప్రేమతో, అంకుల్ మ్యాట్." - ఆహ్-హాహ్. 292 00:17:10,364 --> 00:17:11,658 నువ్వు అన్నది నిజం, గోబో. 293 00:17:12,242 --> 00:17:15,745 నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది. మనం ముందుకు సాగాల్సిన టైమ్ అయింది. 294 00:17:16,537 --> 00:17:19,833 సరే, మంచిది. ఇక మనం ఈ ట్యూబ్ కి సీల్ వేసి 295 00:17:19,833 --> 00:17:21,042 ఇక పడుకుందామా, ఏమంటారు? 296 00:17:21,042 --> 00:17:22,794 - అవును. - అవును, మంచి ఐడియా. 297 00:17:22,794 --> 00:17:25,045 హేయ్, మనం ఈ బండను వాడుకోవచ్చు. పదండి. అవును. 298 00:17:25,045 --> 00:17:27,424 - మంచిది. అద్భుతం, అవును. - మనం అందరం కలిసి దీనిని ఎత్తగలమేమో... 299 00:17:29,175 --> 00:17:30,468 వస్తున్నాం. 300 00:17:33,305 --> 00:17:34,639 ...రెండు, 301 00:17:34,639 --> 00:17:35,724 ఒకటి. 302 00:17:41,521 --> 00:17:44,232 - ఫ్రెండ్స్. బూబర్ ఎక్కడ? - ఏంటి? 303 00:17:44,733 --> 00:17:45,567 ఏంటి? 304 00:17:46,985 --> 00:17:49,321 - వాడు లోపల ఉన్నట్టు ఉన్నాడు! - మనం వాడిని విడిపించాలి! పదండి. 305 00:17:49,321 --> 00:17:50,655 - ఓహ్, లేదు, లేదు! - దీనిని తీయండి! 306 00:17:53,033 --> 00:17:54,200 మేము వస్తున్నాం, మిత్రమా. 307 00:18:03,126 --> 00:18:04,211 మనం వెనక్కి వచ్చాము! 308 00:18:05,253 --> 00:18:07,923 క్షమించండి, నేను రేపటిని ఎదుర్కోవడానికి రెడీగా లేను. 309 00:18:08,590 --> 00:18:11,343 ఫ్రెండ్స్? అందరూ ఎక్కడ ఉన్నారు? 310 00:18:13,220 --> 00:18:14,596 ట్యూబ్ ఎక్కడికిపోయింది? 311 00:18:21,603 --> 00:18:23,688 - ఇది ఇరుక్కుపోయింది. - ఇది ఇరుక్కుపోయింది. 312 00:18:23,688 --> 00:18:25,690 - అలా నేను అన్నాను. - నేను కూడా. 313 00:18:25,690 --> 00:18:28,193 కానీ ఇది ఇరుక్కుపోతే, మనం బూబర్ ని ఎలా విడిపించగలం? 314 00:18:28,193 --> 00:18:30,028 - నాకు తెలీదు! - నాకు తెలీదు! 315 00:18:31,363 --> 00:18:34,199 సరే, నేను చెప్పిందే చెప్తున్నా. అర్థమవుతుంది. 316 00:18:38,036 --> 00:18:40,956 - హాయ్, నేను బ్యారీ బ్లుబెర్రీని! - అలాగే నేను షెర్రీ కాంట్రేరిని! 317 00:18:40,956 --> 00:18:43,375 నేనేమో ఇంకొక కాలక్రమంలో ఒక్కడినే ఉన్నాను. 318 00:18:43,375 --> 00:18:44,501 ఏంటి? 319 00:18:45,252 --> 00:18:47,045 ఇది వివరించడం కొంచెం కష్టం. 320 00:18:47,045 --> 00:18:50,465 ఆ ట్యూబ్ లో నుండి నేను ఒక్కడినే దూకాను, వాళ్ళు దానిని ఇప్పుడు మూసేసారు. 321 00:18:50,465 --> 00:18:55,303 ఇప్పుడు వాళ్ళ నుండి వేరైపోయాను. ఈ రాత్రిలో ఇరుక్కుపోయా. ఎప్పటికీ ఇక ఇంతేనేమో. 322 00:18:57,514 --> 00:18:58,348 ఏంటి? 323 00:18:58,348 --> 00:19:01,851 ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది అని అనుకున్నట్టు ఉన్నాను 324 00:19:02,394 --> 00:19:05,689 ప్రతీ ఉదయం లేచి సంతోషపడతాను అనుకున్నాను 325 00:19:05,689 --> 00:19:08,483 ఎప్పటికీ ముల్లంగులు తింటా అనుకున్నాను అది వినడానికి భలే ఉంది కదా? 326 00:19:08,483 --> 00:19:11,987 ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటా అనుకున్నాను 327 00:19:12,654 --> 00:19:15,824 ఇప్పుడు ఈ కల ఎప్పటికీ ముగియదు అనిపిస్తోంది 328 00:19:15,824 --> 00:19:19,369 నేను నా ఫ్రెండ్స్ లేకుండా ఎన్నటికీ ఇక్కడే ఉండిపోవాలేమో అనిపిస్తోంది 329 00:19:19,369 --> 00:19:22,163 ఇప్పుడు నేను వాళ్ళ మాట విని ఉంటే బాగుండేది అనిపిస్తోంది 330 00:19:22,163 --> 00:19:25,500 విని ఉంటే ఇదే రోజును మళ్ళీ మళ్ళీ జీవించాల్సి వచ్చేది కాదు 331 00:19:27,836 --> 00:19:29,754 నేను ఒక కాల చక్రంలో చిక్కుకుపోయా 332 00:19:29,754 --> 00:19:30,881 అన్నీ పోయాయి! 333 00:19:30,881 --> 00:19:34,301 ఇక ఎప్పటికైనా బయటపడతానో లేదో తెలీడం లేదు 334 00:19:34,301 --> 00:19:37,637 నేను ఇది ఇంతకు ముందే చూశా, నేను ఇక ఇది భరించలేను. 335 00:19:38,805 --> 00:19:40,265 మళ్ళీ మొదలు! 336 00:19:43,435 --> 00:19:45,854 ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది అని అనుకున్నట్టు ఉన్నాను 337 00:19:46,813 --> 00:19:49,149 ప్రతీ ఉదయం లేచి సంతోషపడతాను అనుకున్నాను 338 00:19:49,149 --> 00:19:50,942 - ఏంటి? - ఎప్పటికీ ముల్లంగులు తింటా అనుకున్నాను 339 00:19:50,942 --> 00:19:55,530 ఇది వింటుంటే భలే ఉంది కదా? ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటా అనుకున్నాను 340 00:19:56,072 --> 00:19:58,658 కానీ ఇప్పుడు ఈ కల ఎప్పటికీ ముగియదు అనిపిస్తోంది 341 00:19:59,576 --> 00:20:00,827 నేను నా ఫ్రెండ్స్ లేకుండా 342 00:20:00,827 --> 00:20:02,495 - ఎన్నటికీ ఇక్కడే ఉండిపోవాలేమో - ఏంటి? 343 00:20:02,495 --> 00:20:05,206 ఇప్పుడు నేను వాళ్ళ మాట విని ఉంటే బాగుండేది అనిపిస్తోంది 344 00:20:05,206 --> 00:20:08,209 విని ఉంటే ఇదే రోజును మళ్ళీ మళ్ళీ జీవించాల్సి వచ్చేది కాదు 345 00:20:13,840 --> 00:20:15,467 నేను ఒక కాల చక్రంలో చిక్కుకుపోయా 346 00:20:15,467 --> 00:20:16,551 అన్నీ పోయాయి! 347 00:20:16,551 --> 00:20:19,095 ఇక ఎప్పటికైనా బయటపడతానో లేదో తెలీడం లేదు. 348 00:20:19,095 --> 00:20:22,140 నేను ఇదంతా ముందే చూసా, నేను ఇక తట్టుకోలేను. 349 00:20:22,140 --> 00:20:24,643 ఓహ్, లేదు. మళ్ళీ వద్దు. 350 00:20:27,395 --> 00:20:29,731 ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది అని అనుకున్నట్టు ఉన్నాను 351 00:20:30,649 --> 00:20:32,692 ప్రతీ ఉదయం లేచి సంతోషపడతాను అనుకున్నాను 352 00:20:32,692 --> 00:20:34,277 - ఏంటి? - ఎప్పటికీ ముల్లంగులు తింటా అనుకున్నాను 353 00:20:34,277 --> 00:20:38,365 ఇది వింటుంటే భలే ఉంది కదా? ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటా అనుకున్నాను 354 00:20:38,949 --> 00:20:41,326 ఇప్పుడు ఈ కల ఎప్పటికీ ముగియదు అనిపిస్తోంది 355 00:20:41,326 --> 00:20:44,371 నేను నా ఫ్రెండ్స్ లేకుండా ఎన్నటికీ ఇక్కడే ఉండిపోవాలి 356 00:20:44,371 --> 00:20:47,082 ఇప్పుడు నేను వాళ్ళ మాట విని ఉంటే బాగుండేది అనిపిస్తోంది 357 00:20:47,082 --> 00:20:49,668 ఇదే రోజును మళ్ళీ మళ్ళీ జీవించాల్సి వచ్చేది కాదు 358 00:20:50,335 --> 00:20:56,299 ఇదే రోజును మళ్ళీ మళ్ళీ జీవించాల్సి వచ్చేది కాదు ఇదే రోజును మళ్ళీ మళ్ళీ జీవించాల్సి వచ్చేది కాదు 359 00:20:58,843 --> 00:21:00,303 పెరగండి, ముల్లంగులూ. 360 00:21:00,804 --> 00:21:03,557 - పెరగండి, పెరగండి, పెరగండి. - ముల్లంగులా? 361 00:21:04,933 --> 00:21:06,226 హేయ్, కాటర్పిన్. 362 00:21:07,894 --> 00:21:11,189 నువ్వు ముల్లంగులు పెంచడం గురించి ఏమైనా అన్నావా? అంటే, కొత్తవాటిని? 363 00:21:11,773 --> 00:21:16,778 పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. హైడ్రోఫోనిక్స్ అనే టెక్నీక్ ద్వారా. నీకు చూపించనా? 364 00:21:17,529 --> 00:21:19,864 - లేదు. నాకు ఇష్టం లేదు. - సరే. 365 00:21:20,824 --> 00:21:23,577 నేను జోక్ చేస్తున్నా. నాకు చాలా ఆసక్తిగా ఉంది. 366 00:21:24,411 --> 00:21:25,912 డూజర్స్ వెటకారం వాడరా? 367 00:21:25,912 --> 00:21:27,247 లేదు, మాకు అది తెలీదు. 368 00:21:27,247 --> 00:21:29,332 - ఆహ్-హాహ్. - సరే. 369 00:21:29,332 --> 00:21:33,253 సరే, గోర్గ్స్ తోటలోని నేల ఇప్పుడు ఇక ముల్లంగులు పెరగడానికి పనికిరాదు. 370 00:21:33,253 --> 00:21:38,508 కానీ, ఈ మార్గంలో, మనం నీళ్లలో మట్టి లేకుండానే ఆహారాన్ని పెంచవచ్చు. 371 00:21:39,926 --> 00:21:41,511 పెరుగు, చిట్టి ముల్లంగి. 372 00:21:41,511 --> 00:21:43,889 నువ్వు నిన్నటి కంటే ఇవాళ బలంగా ఉన్నావు, 373 00:21:43,889 --> 00:21:47,350 అలాగే రేపు మనకు ఏం చూపుతుందో చెప్పలేం కదా? 374 00:21:47,350 --> 00:21:48,685 రేపా? 375 00:21:48,685 --> 00:21:53,148 మనం ఇవాళ భయంతోనే బ్రతికితే రేపు అనేది ఎన్నటికీ రాదు. 376 00:21:55,358 --> 00:21:56,443 థాంక్స్, కాటర్పిన్. 377 00:21:58,570 --> 00:21:59,779 దేనికి? 378 00:22:02,824 --> 00:22:04,200 ఓహ్, కనిపించు. 379 00:22:05,243 --> 00:22:06,369 ఆ ట్యూబ్ ఎక్కడ? 380 00:22:11,333 --> 00:22:13,793 అలాగే నేను నా ఫ్రెండ్స్ దగ్గరకి మళ్ళీ ఎలా వెళ్లడం? 381 00:22:17,839 --> 00:22:18,840 ఓహ్, అబ్బా. 382 00:22:20,050 --> 00:22:22,427 మా అంకుల్ మ్యాట్ పంపిన శాశ్వత లూప్ ని వాడడం మంచి ఐడియా, 383 00:22:22,427 --> 00:22:24,387 - కానీ ఇది సరిపోవడం లేదు. - నాకు తెలుసు. 384 00:22:24,387 --> 00:22:27,182 మనకు గొప్ప ఫ్రాగుల్ బలం ఉన్నవారి సహాయం కావాలి. 385 00:22:27,182 --> 00:22:30,518 - ఒకప్పటిలా బలమైన శరీరం ఉన్నవారు. - అవును. 386 00:22:30,518 --> 00:22:34,731 అన్నీ పోయాయి! ముల్లంగులు అన్ని పోయాయి! 387 00:22:34,731 --> 00:22:37,025 నేను అటు చూసా, ఇటు చూసా. నేను... 388 00:22:37,025 --> 00:22:41,321 ఏమీ అనుకోకు, కానీ ప్రస్తుతం బూబర్ కి మా సాయం కావాలి, కానీ టైమ్ లేదు. మాకు సాయం చెయ్. 389 00:22:41,321 --> 00:22:44,199 అవును, అక్కడే. లాగండి. నువ్వు తొయ్యి, మేము లాగుతాం. 390 00:22:47,827 --> 00:22:49,037 నాకు వెళ్లిపోవాలని ఉంది. 391 00:22:49,037 --> 00:22:51,623 నేను నా ఫ్రెండ్స్ తో కలిసి రేపటికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. 392 00:22:56,294 --> 00:22:57,295 గోబో! 393 00:22:57,295 --> 00:22:58,380 బూబర్! 394 00:22:59,256 --> 00:23:00,257 నువ్వు ఉన్నావా? 395 00:23:00,257 --> 00:23:01,925 మేము రేపటికి వెళ్తున్నాం! 396 00:23:01,925 --> 00:23:03,426 అంటే అది మన ఇవాళే! 397 00:23:03,426 --> 00:23:07,305 అంటే, నిజానికి ఇది ఇంకా ఇవాళే అనుకో, కాకపోతే ఇంకాసేపటి తర్వాత! 398 00:23:07,305 --> 00:23:08,932 చేయి పట్టుకో! 399 00:23:10,350 --> 00:23:12,352 ఇక లాగు, ఐసీ జో! 400 00:23:19,150 --> 00:23:23,196 మీరు నన్ను కాపాడారు. నేను మళ్ళీ దూకినందుకు క్షమించండి. 401 00:23:23,196 --> 00:23:26,866 ముల్లంగులు లేని ఫ్రాగుల్ రాక్ ఎలా ఉంటుందో అని భయపడి, 402 00:23:27,409 --> 00:23:29,077 నేను రేపటికి ఎదుర్కోదలచుకోలేదు. 403 00:23:29,661 --> 00:23:31,454 కానీ మరుసటి రోజులోనే ఆశ ఉంటుంది, 404 00:23:31,454 --> 00:23:33,081 కాబట్టి నేను అక్కడికే వెళ్ళాలి అనుకుంటున్నా. 405 00:23:33,081 --> 00:23:35,875 అలాగే భవిష్యత్తు నా వైపు ఎలాంటి సవాలు విసిరినా ఎదుర్కోవడానికి నేను రెడీ... 406 00:23:35,875 --> 00:23:37,961 - అవును. - ...నా ఫ్రెండ్స్ నాతో ఉన్నంత వరకు. 407 00:23:37,961 --> 00:23:39,045 అవును. 408 00:23:39,045 --> 00:23:40,171 వావ్, బూబర్. 409 00:23:40,171 --> 00:23:42,674 నువ్వు ఆ ట్యూబ్ లో చాలా ఎదిగిపోయావు. 410 00:23:42,674 --> 00:23:46,970 అంటే, ఒకే రోజును మళ్ళీ మళ్ళీ బ్రతికితే ఆత్మపరిశీలిన చేసుకోవడానికి టైమ్ దొరుకుతుంది కదా. 411 00:23:48,054 --> 00:23:50,265 అలాగే చాలా అలసటగా కూడా ఉంటుంది. 412 00:23:51,808 --> 00:23:53,602 - మనం ఇక నిద్రపోదామా? - సరే! 413 00:23:53,602 --> 00:23:55,896 నేను అడగవు ఏమో అనుకున్నాను! 414 00:23:57,105 --> 00:24:00,233 - నిద్ర పార్టీ? - అవును! పదండి! 415 00:24:01,568 --> 00:24:02,777 నేను ఆగలేకపోతున్నా! 416 00:24:02,777 --> 00:24:05,864 ఎవరైనా ఏం జరుగుతుందో ఐసీ జోకి చెపుతారా? 417 00:24:08,450 --> 00:24:09,618 హలో? 418 00:24:21,087 --> 00:24:22,380 తెల్లవారిపోయిందా? 419 00:24:23,632 --> 00:24:26,426 వావ్. ఇవాళ భలే బాగుంది కదా. 420 00:24:27,802 --> 00:24:29,930 ఆగు. నేను ఇవాళ ల్యాబ్ కి వెళ్ళాలి. 421 00:24:30,555 --> 00:24:33,266 నాకు అది ఇష్టమైన పని. తర్వాత హైస్కూల్ పిల్లలకు చదువు చెప్పాలి. 422 00:24:33,975 --> 00:24:36,561 అది కూడా ఇష్టమే. ఆ తర్వాత హోటల్ లో పనికి వెళ్ళాలి 423 00:24:36,561 --> 00:24:38,438 అలాగే బ్రేక్ లో పాన్ కేకులు తినాలేమో. 424 00:24:40,273 --> 00:24:43,026 ఇవాళ భలే గొప్పగా ఉండబోతోంది. థాంక్స్, స్ప్రాకీ. 425 00:24:43,652 --> 00:24:47,030 నేను రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను కానీ, ఇప్పుడు ఇవాళ వచ్చేసింది కాబట్టి, 426 00:24:47,030 --> 00:24:48,740 ఇవాళే సరదా పనులన్నీ చేయాలి. 427 00:24:49,324 --> 00:24:51,076 అలాగే నువ్వు కాఫీ చేశావు. 428 00:24:53,662 --> 00:24:56,248 ఇది ఏంటో తెలీదు కానీ, ఖచ్చితంగా కాఫీ మాత్రం కాదు. 429 00:25:20,272 --> 00:25:23,733 - హాయ్, నేను బ్యారీ బ్లుబెర్రీని. - అలాగే నేను షెర్రీ కాంట్రేరిని. 430 00:25:23,733 --> 00:25:25,569 అమ్మో, మళ్ళీ మొదలుకావద్దు. 431 00:25:26,194 --> 00:25:30,532 అలాగే మీ అందరికీ మొట్టమొదటిగా అతిగొప్ప రాడిష్ బాల్ కి స్వాగతం చెప్పడం నేను గౌరవంగా భావిస్తున్నాము... 432 00:25:32,534 --> 00:25:33,660 హాలు శుభ్రం చేసే పార్టీకి! 433 00:25:35,078 --> 00:25:38,456 అంటే, "శుభ్రం చేసే పార్టీ" అని చెప్పడానికి ముందు చాల సేపు ఆగావు కదా, బార్? 434 00:25:38,456 --> 00:25:42,127 అంటే, నేను ప్రెజెంటర్ ని కదా, షెర్రీ. పదాలతో ఇలాగే కథలు అల్లుతుంటాను. 435 00:25:49,801 --> 00:25:51,428 సర్లే, ఇది కాఫీ కాదు. 436 00:27:12,592 --> 00:27:14,594 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్