1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,239 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,408 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,493 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:45,088 - రెడ్. వూ! - వూపీ! 11 00:00:45,088 --> 00:00:46,548 వూ-హూ! 12 00:00:47,757 --> 00:00:49,217 జూనియర్! 13 00:00:49,217 --> 00:00:50,635 హలో! 14 00:00:51,678 --> 00:00:53,346 నా ముల్లంగి. 15 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 16 00:00:56,433 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 17 00:00:58,560 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 18 00:01:00,645 --> 00:01:03,189 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 19 00:01:04,733 --> 00:01:06,151 ఫ్రాగుల్ రాక్ దగ్గర కథ ఇది. 20 00:01:14,534 --> 00:01:15,577 హేయ్, స్ప్రాకెట్. 21 00:01:15,577 --> 00:01:18,163 నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. 22 00:01:20,999 --> 00:01:22,375 నువ్వు భలే ఫన్నీ పనులు చేస్తావు. 23 00:01:22,375 --> 00:01:23,877 హేయ్, ఇలా చూడు. నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, 24 00:01:23,877 --> 00:01:28,006 మిసెస్ షిమెల్ఫినీకి ఇవాళ జ్యురి డ్యూటీ పడింది అంట, దానికి నేను అన్ని విధాలా సపోర్టు చేస్తా కదా. 25 00:01:28,006 --> 00:01:29,216 పౌర విధులు అంటే తప్పదు. 26 00:01:29,216 --> 00:01:33,428 కానీ ఆమె నేను కొంచెం ఆమె పిల్లి ఫ్లఫ్ఫినెల్లాను చూసుకోగలనా అని ఆమె అడిగితే నేను సరే అన్నా. 27 00:01:35,472 --> 00:01:38,225 ఫ్లఫ్ఫినెల్లాతో వేగడం కష్టం అని నాకు తెలుసు. 28 00:01:38,934 --> 00:01:41,144 కానీ నీకు కావాలంటే నువ్వు ఇవాళ మిద్దె మీద గడపొచ్చు. 29 00:01:41,144 --> 00:01:43,063 నువ్వు దాన్ని చూడాల్సిన పనిలేదు, కాబట్టి నీకు భయం వేయదు. 30 00:01:45,607 --> 00:01:48,818 భయపడటం తప్పు కాదు. నీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పు, నేను సాయం చేస్తా. 31 00:01:51,613 --> 00:01:53,490 నిజంగా? ఎముకలతో వెయిట్ లిఫ్టింగా? 32 00:01:54,157 --> 00:01:58,286 సరే, చాలు హీరో. నీ ఫీలింగ్స్ ని దాచుకోవాల్సిన పనిలేదు. 33 00:01:58,286 --> 00:02:03,333 నువ్వు మిద్దె మీదకు వెళ్లొచ్చు, అలాగే నీకు ఏమైనా కావాల్సి వస్తే నేను ఉన్నాను. 34 00:02:06,962 --> 00:02:09,296 హాయ్, మిసెస్ షిమెల్ఫినీ. మీ పిల్లికి ఎలాంటి లోటు రాకుండా మేము... 35 00:02:09,296 --> 00:02:13,218 ఆమె వెళ్ళిపోయింది. వావ్. పెద్దగా మాట్లాడే రకం కాదు. 36 00:02:14,177 --> 00:02:15,679 స్వాగతం, ఫ్లఫ్ఫినెల్లా. 37 00:02:15,679 --> 00:02:17,222 ఇది నీ ఇల్లే అనుకో. 38 00:02:17,222 --> 00:02:20,392 ఇక్కడ ఎలుకలు ఏమీ లేవు, కానీ నీకు ఏదైనా కనిపిస్తే అది నీదే. 39 00:02:20,392 --> 00:02:22,269 అలాగే నీకు గుర్తుండి ఉంటుంది, స్ప్రా... 40 00:02:25,063 --> 00:02:26,565 స్ప్రాకెట్. 41 00:02:59,598 --> 00:03:02,350 సరే, అందరూ వినండి. ఇది చాలా సీరియస్ మీటింగ్. 42 00:03:03,351 --> 00:03:05,312 అందుకే నేను నా సీరియస్ కోటు వేసుకుంటున్నా. 43 00:03:05,312 --> 00:03:08,440 నాకున్న ఇంకొక కోటులాగే ఉంటుంది, కానీ దృష్టి పెట్టి గమనిస్తే చెప్పొచ్చు. 44 00:03:08,440 --> 00:03:09,691 - నేను గమనించాను. - చూడగానే తెలిసింది. 45 00:03:09,691 --> 00:03:12,319 ఫ్రెండ్స్, మన దగ్గర ముల్లంగులు అస్సలు లేవు. 46 00:03:12,319 --> 00:03:14,112 - ఆహ్-హాహ్. - మనం గనుక పరిస్థితిని చక్కబెట్టకపోతే, 47 00:03:14,112 --> 00:03:16,865 ఫ్రాగుల్ రాక్ లోని మన జీవితాలు శాశ్వతంగా మారిపోవచ్చు. 48 00:03:16,865 --> 00:03:18,074 శాశ్వతంగానా? 49 00:03:18,074 --> 00:03:18,992 - అవును. - లేదు. 50 00:03:18,992 --> 00:03:22,579 నా భాషను మన్నించండి, కానీ ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం బాలేదు. 51 00:03:23,538 --> 00:03:26,041 - గోబో! - నాకు తెలుసు, నాకు తెలుసు. 52 00:03:26,041 --> 00:03:28,293 కానీ మన దగ్గర కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. 53 00:03:28,293 --> 00:03:32,088 బూబర్ మనతో కొన్ని ఆసక్తికర ఐడియాలు పంచుకోనున్న ఒక ప్రత్యేక అతిథిని పరిచయం చేయనున్నాడు. 54 00:03:32,088 --> 00:03:34,424 ఆగండి. ఈ అతిథిని పైకి ఎత్తి చూపించాలి. 55 00:03:36,092 --> 00:03:38,136 కాటర్పిన్. 56 00:03:38,136 --> 00:03:39,763 ఎలా ఉన్నావు, పిల్లా? 57 00:03:40,680 --> 00:03:41,681 ఆహ్? 58 00:03:41,681 --> 00:03:44,434 - ఏంటి? మనం చాలా క్లోజ్ కదా. - అవునా? 59 00:03:44,434 --> 00:03:46,436 అంటే, అవును, మనం క్లోజ్ గానే ఉండాలి. కదా? 60 00:03:46,436 --> 00:03:48,897 - అయ్యుండొచ్చు. - ఇబ్బందిగా ఉంది. 61 00:03:48,897 --> 00:03:53,109 సరే, నేను హైడ్రోఫోనిక్ తోట మీద పనిచేస్తున్నాను, 62 00:03:53,109 --> 00:03:55,904 ఆ మార్గంలో మట్టి లేకుండా మొక్కలు పెంచొచ్చు. 63 00:03:55,904 --> 00:03:58,073 - సరే. - ఇప్పుడు గోర్గ్స్ తోటలో ఏమీ లేదు కాబట్టి, 64 00:03:58,073 --> 00:04:00,450 ఈ పని ద్వారా మనం మళ్ళీ ముల్లంగులు పెంచవచ్చు. 65 00:04:01,993 --> 00:04:04,162 - అద్భుతం! - నా ఫ్రెండ్ భలే మాట్లాడుతోంది! 66 00:04:04,162 --> 00:04:08,500 వావ్. మనల్ని చూడండి. ఫ్రాగుల్స్ ఇంకా డూజర్స్ కలిసి పనిచేస్తున్నారు. 67 00:04:08,500 --> 00:04:10,627 మా రోజుల్లో మేము వీళ్ళను తినేవారం. 68 00:04:10,627 --> 00:04:11,920 ఏంటి? 69 00:04:11,920 --> 00:04:13,213 ఏమీ లేదు. 70 00:04:13,213 --> 00:04:17,800 సరే, అయితే, ఇకపోతే మన మొదటి ముల్లంగి కోత చేతికి రావడానికి 71 00:04:17,800 --> 00:04:20,262 ఇంకొక 45 నుడి 50 హెల్మెట్ క్యాలెండర్ నెలలు పట్టొచ్చు. 72 00:04:20,262 --> 00:04:21,429 - ఇంచుమించుగా. - ఏంటి? 73 00:04:21,429 --> 00:04:23,598 నెలలా? అది చాలా కాలం. 74 00:04:23,598 --> 00:04:25,850 హేయ్, ఆమె ఒక విషయం మీద పని చేస్తుంది అన్నాను అంతే. 75 00:04:25,850 --> 00:04:28,603 ఎన్ని రోజులు పడుతుందో నేను చెప్పలేదు. 76 00:04:29,396 --> 00:04:31,898 అయితే, మరి ముల్లంగులను 77 00:04:31,898 --> 00:04:35,819 వెంటనే తప్పించడానికి, ఆహ్, ఎలాంటి ప్లాన్ లేదా? 78 00:04:35,819 --> 00:04:38,947 అవును, నువ్వు ఏమంటావు, గోబో? నీ సమాధానం కోసం చూస్తున్నాం. 79 00:04:38,947 --> 00:04:42,742 అవును. నువ్వు మా అందరికీ లీడర్ వి కదా? 80 00:04:46,329 --> 00:04:49,833 అంటే... అంటే, పరిస్థితి చక్కబడుతుంది. 81 00:04:49,833 --> 00:04:52,294 ముల్లంగులను తిరిగి తీసుకురావడానికి నేను ఒక పరిష్కారాన్ని కనిపెడతా. 82 00:04:52,294 --> 00:04:57,048 అంటే, అసలు ఆ ముల్లంగులను మొదట కనిపెట్టిన ఫ్రాగుల్ కి నేను మేనల్లుడిని కదా. 83 00:04:57,048 --> 00:04:59,467 ఓహ్, అబ్బా. కథ మొదలైంది. 84 00:04:59,467 --> 00:05:04,389 చాలా కాలం క్రితం, మా అంకుల్ మ్యాట్ విజయవంతంగా 85 00:05:04,389 --> 00:05:10,312 గోర్గ్స్ తోటలో ముల్లంగులను కనిపెట్టి ఈ మహోన్నత హాల్ కి తీసుకొచ్చాడు. 86 00:05:10,312 --> 00:05:16,151 ఆయన ఫ్రాగుల్ హార్న్ ని మోగించినప్పుడు ఒక నూతన యుగం మొదలైంది. 87 00:05:18,862 --> 00:05:20,780 వావ్. భలే కథ. 88 00:05:20,780 --> 00:05:23,992 హేయ్. మా అంకుల్ పంపిన పోస్ట్ కార్డులో మనకు పనికొచ్చే గొప్ప సలహా ఏమైనా ఉండొచ్చు. 89 00:05:23,992 --> 00:05:28,371 ఆయన ఒక ముల్లంగిని పంపితే తప్ప మనకు అది పనికిరాదు. 90 00:05:28,371 --> 00:05:30,081 "ప్రియమైన గోబో అల్లుడా..." 91 00:05:30,081 --> 00:05:31,541 నిన్నటి రోజున, 92 00:05:31,541 --> 00:05:35,670 నేను పెద్ద వరద వచ్చిన ఒక పర్వతశిఖరాలు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టాను. 93 00:05:35,670 --> 00:05:39,090 అక్కడ ఉన్న వెర్రి జీవులు పరిస్థితిని చూసి బాగా భయపడుతున్నారని గమనించాను. 94 00:05:42,636 --> 00:05:45,805 కానీ నాకు మాత్రం రవ్వంత భయం కూడా వేయలేదు. 95 00:05:46,514 --> 00:05:47,515 నువ్వు ఎవడివిరా? 96 00:05:47,515 --> 00:05:50,352 ఒక శిఖరం మీద ఇరుక్కుపోయిన వెర్రి జీవులను చూసినప్పుడు, 97 00:05:50,352 --> 00:05:52,103 నేను సాయం చేయక తప్పదని అర్థమైంది. 98 00:05:52,103 --> 00:05:55,106 వస్తున్నాను. వస్తున్నాను. కాపాడటానికి ఫ్రాగుల్ వస్తోంది. 99 00:05:56,399 --> 00:06:00,403 మిగతా వారు ఆ సందర్భంలో జడుసుకుంటున్నా, నాకు మాత్రం భయం వేయలేదు. 100 00:06:00,403 --> 00:06:02,405 ఇది నేను అనుకున్నదానికన్నా ఎత్తులో ఉంది. 101 00:06:03,740 --> 00:06:07,619 మేనల్లుడా, ఒక బలమైన నాయకుడు తనకు వచ్చే సందేహాలను పట్టించుకోకూడదు. 102 00:06:07,619 --> 00:06:09,120 కాబట్టి నేను ధైర్యంగా ముందుకు నడిపించాను. 103 00:06:10,163 --> 00:06:11,831 లేదు, లేదు, లేదు! 104 00:06:16,795 --> 00:06:18,171 అమ్మా! అమ్మా! 105 00:06:22,884 --> 00:06:24,427 నాకు అది చాలా నచ్చింది. 106 00:06:24,427 --> 00:06:28,682 నన్ను చూసి హడలిపోయిన ఆ వెర్రి జీవులు కూడా సురక్షితమైన ప్రదేశానికి రాగలిగారు. 107 00:06:29,182 --> 00:06:32,227 వాళ్ళు నేను ఒక హీరో అన్నట్టు నాకు ఒక కేప్ ని కూడా ఇచ్చారు, 108 00:06:32,227 --> 00:06:34,396 - అంతకంటే ఎక్కువే. సూపర్ హీరో. - చల్లగా ఉంది. 109 00:06:34,396 --> 00:06:36,273 వావ్. ఆ పదాన్ని నేను ఇప్పుడే కనిపెట్టా. 110 00:06:36,273 --> 00:06:39,442 ఏదైతేనేం, మనం ఇతరులను నడిపించాలని ఇది నీకు ఒక రిమైండర్. కాబట్టి మనం... 111 00:06:39,442 --> 00:06:44,030 "...ఫీలింగ్స్ ని అణచివేసుకుని, బలహీనతను చూపకుండా, ఫ్రాగుల్ లా వ్యవహరించాలి." 112 00:06:44,030 --> 00:06:47,075 నాకు ఇది భలే నచ్చింది. నేను ఎలా నడిపించాలో తెలిసింది. 113 00:06:48,994 --> 00:06:50,161 అంతే. 114 00:06:51,204 --> 00:06:53,123 టవల్ వేసుకునా? 115 00:06:53,123 --> 00:06:56,167 గోబో. నువ్వు సూపర్ హీరోవి అయితే 116 00:06:56,167 --> 00:07:00,505 నేను హీరోకి సాయం చేసే వాడిని కావచ్చా? అంటే, హీరో పక్కనే నిలబడే వాడిలా? 117 00:07:00,505 --> 00:07:04,968 తన్నెంత దూరంలో ఉండే వాడిని అన్నమాట... సైడ్ ఫుట్? 118 00:07:04,968 --> 00:07:07,178 - ఆహ్? అవునా? భలే! - నాకు ఇది నచ్చింది. సరే, 119 00:07:07,178 --> 00:07:09,347 ఇక ఫ్రాగుల్ లా వ్యవహరిస్తూ ప్లాన్ వేసే సమయమైంది. 120 00:07:09,347 --> 00:07:11,224 మొదటి అడుగు, ట్రాష్ హీప్ దగ్గరకు వెళదాం. 121 00:07:11,224 --> 00:07:12,392 ఆమెకు అన్నీ తెలుసు. 122 00:07:12,392 --> 00:07:13,602 ఆమె సాయం చేయగలదు. 123 00:07:13,602 --> 00:07:15,312 ఇక మీటింగ్లు వద్దు. 124 00:07:15,937 --> 00:07:18,940 - పని చేయాలి. - పని చేయాలి అంతే. 125 00:07:18,940 --> 00:07:20,150 యాక్షన్. 126 00:07:21,401 --> 00:07:22,485 బై! 127 00:07:25,697 --> 00:07:28,533 ఈ తోటలో ఏదో తేడా జరుగుతోంది. 128 00:07:28,533 --> 00:07:29,618 - అవును. - అంటే, 129 00:07:29,618 --> 00:07:32,329 ఇది మనం వాడిన గోర్గ్-ఏ-మ్యాక్స్ వల్ల అయ్యుండదు. 130 00:07:32,329 --> 00:07:34,956 ఆ మందు కూడా మన గోర్గ్స్ లాగే లోపం లేనిది. 131 00:07:34,956 --> 00:07:37,500 కానీ ఏదో తేడా జరిగింది. 132 00:07:37,500 --> 00:07:39,669 బహుశా ఫ్రాగుల్స్ సాయం చేయగలరేమో. 133 00:07:39,669 --> 00:07:42,839 ఒకసారి గోబో నాతో ఒక ఫ్రెండ్ సాయం ఏమైనా కావాలంటే, 134 00:07:42,839 --> 00:07:46,134 ఈ చప్పట్ల చేతులు వాడితే వెంటనే వస్తాను అన్నాడు. 135 00:07:46,134 --> 00:07:50,222 నేను కూడా జూనియర్ తో ఏకిభవిస్తున్నా. మనకు కూడా సాయం చేసేవారు ఉంటే మంచిది. 136 00:07:50,222 --> 00:07:51,431 భలే! 137 00:07:52,390 --> 00:07:53,266 లేదు! 138 00:07:53,266 --> 00:07:54,935 - ఆహ్? - ఈ విషయంలో మనం 139 00:07:54,935 --> 00:07:58,688 ఫ్రాగుల్స్ సాయం తీసుకోలేం. మన పూర్వికులకు అది నచ్చదు. 140 00:08:00,982 --> 00:08:05,862 ఊరుకో, జూనియర్. నేను నిన్ను బాధపెట్టాలని ఇలా అనడం లేదు. 141 00:08:06,363 --> 00:08:09,866 నా ఉద్దేశంలో గోర్గ్స్ తోటలోని సమస్య గోర్గ్ తలనొప్పి మాత్రమే. 142 00:08:09,866 --> 00:08:11,952 - అజ్? - దానిని మనమే పరిష్కరించాలి. 143 00:08:11,952 --> 00:08:16,081 నువ్వు అలాగే నేను. రాజు, ఆయన కొడుకు. 144 00:08:16,081 --> 00:08:18,750 నీకు అవసరమైన చప్పట్లు కొట్టే చేతులు ఇవే. 145 00:08:18,750 --> 00:08:21,002 నాతో కలిసి చప్పట్లు కొట్టు, బిడ్డా. అవును. 146 00:08:21,002 --> 00:08:23,088 - అవును. నువ్వు అన్నది నిజం, నాన్నా. - అది నా ముక్కు. 147 00:08:23,088 --> 00:08:25,632 ఇది ఎవరికి కావాలి చెప్పు? లేదా ఫ్రాగుల్స్ సాయం కూడా. 148 00:08:29,177 --> 00:08:31,012 - అది నేనే. - నా కొడుకు అంటే ఇలా ఉండాలి. 149 00:08:31,012 --> 00:08:32,514 ఓహ్, గోబో. 150 00:08:33,056 --> 00:08:35,308 దానిని జూనియర్ కి ఇవ్వడం గురించి నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నాకు తెలుసు. 151 00:08:35,976 --> 00:08:38,852 - నువ్వు బానే ఉన్నావా? - అంటే... 152 00:08:41,481 --> 00:08:44,818 నేను బానే ఉన్నా. పదా, సైడ్ ఫుట్. మనం ఒక పని చేయాలి. 153 00:08:44,818 --> 00:08:46,736 ఫ్రాగుల్ లా సమస్యను పరిష్కరిద్దాం. 154 00:08:50,865 --> 00:08:54,244 నిన్నటి రోజున నా తల ఒక పాత షూలో ఇరుక్కున్నప్పుడు 155 00:08:54,244 --> 00:08:57,956 నాకు చాలా భయం వేసింది. 156 00:08:59,332 --> 00:09:02,669 నీ ఫీలింగ్స్ ని భలే వ్యక్తపరిచావు, ఫిలో. 157 00:09:02,669 --> 00:09:04,796 గంజ్, నువ్వు ఏమైనా చెప్పాలా? 158 00:09:04,796 --> 00:09:06,923 ఈ ఫీలింగ్ కర్ర ఇప్పుడు నువ్వు తీసుకోవచ్చు. 159 00:09:06,923 --> 00:09:08,967 అంటే. 160 00:09:08,967 --> 00:09:12,679 - ఫిలో ఇరుక్కున్నప్పుడు, నాకు బాధ వేసింది. - ఆహ్-హహ్. 161 00:09:12,679 --> 00:09:14,723 - అవునా? - ఎందుకంటే నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. 162 00:09:17,726 --> 00:09:22,772 నా కుర్రాళ్లను చూడండి. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఫీలింగ్స్ ని వ్యక్తపరచండి. 163 00:09:24,608 --> 00:09:26,943 స్వాగతం, స్వాగతం. 164 00:09:26,943 --> 00:09:29,779 మీరు మా ఫీలింగ్స్ సర్కిల్ కి సరైన సమయానికి వచ్చారు. 165 00:09:29,779 --> 00:09:31,656 - ఆరోగ్యవంతం. - మనసు శుభ్రం అవుతుంది. 166 00:09:31,656 --> 00:09:33,575 ఫీలింగ్స్ కి ఇప్పడు టైమ్ లేదు, మేడం హీప్. 167 00:09:33,575 --> 00:09:37,704 ఫ్రాగుల్ రాక్ కి ముల్లంగుల సమస్య వచ్చింది మాకు మీ సాయం కావాలి. 168 00:09:37,704 --> 00:09:40,874 వాడు, "ఫీలింగ్స్ కి టైమ్ లేదు" అన్నాడా? 169 00:09:40,874 --> 00:09:42,500 - వాడు అదే అన్నాడు. - అలాంటిదే. 170 00:09:42,500 --> 00:09:47,255 అంటే, రాక్ లో ఉన్న అందరూ నా మీద ఆధారపడి ఉన్నారు. నాకు ఫీలింగ్స్ తో పనిలేదు. నేను పని చేయాలి. 171 00:09:47,255 --> 00:09:50,425 సరే, మరి ఇక మేము ముల్లంగులను వెనక్కి తీసుకురావడం ఎలా? 172 00:09:51,885 --> 00:09:53,595 నువ్వు ఏం చేయాలో నాకు తెలుసు. 173 00:09:53,595 --> 00:09:56,890 - అవునా? - ఇదంతా ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళు. 174 00:09:57,390 --> 00:09:59,267 ఉపరితలం కింద ఏముందో చూడు, 175 00:09:59,267 --> 00:10:04,397 అలాగే దానిని పైకి, వెలుతురులోకి తీసుకురా. 176 00:10:04,397 --> 00:10:05,690 ఆహ్? 177 00:10:05,690 --> 00:10:08,026 - ట్రాష్ హీప్ చెప్పారు. - ట్రాష్ హీప్ చెప్పారు. 178 00:10:08,026 --> 00:10:10,654 - అవును. - అవును. 179 00:10:11,446 --> 00:10:12,948 ఉపరితలం కింద చూడాలా? 180 00:10:12,948 --> 00:10:14,407 ఏం ఉపరితలం? 181 00:10:15,200 --> 00:10:17,077 - నాకు తెలిసింది. - వాడికి తెలిసింది. 182 00:10:17,077 --> 00:10:18,286 అది అంటువ్యాధా? 183 00:10:18,870 --> 00:10:23,291 ఫ్రాగుల్ హార్న్. మా అంకుల్ తాను ముల్లంగులను కనిపెట్టానని చెప్పిన మొదటి ప్రదేశం. 184 00:10:23,291 --> 00:10:25,377 ఇదంతా అక్కడే మొదలైంది. 185 00:10:25,377 --> 00:10:27,712 నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. 186 00:10:27,712 --> 00:10:30,966 మనం ఆ ఉపరితలం కింద తవ్వితే చాలు. 187 00:10:30,966 --> 00:10:32,842 అంటే మనం పైకి తీసుకురావడానికి వీలుగా 188 00:10:32,842 --> 00:10:36,888 ఆ కింద ఏమైనా పాతిపెట్టబడి ఉండొచ్చు, అది మన ముల్లంగుల సమస్యను పరిష్కరించొచ్చు. 189 00:10:36,888 --> 00:10:39,140 మనం మామూలు సైజు కన్నాలే తవ్వాలా? 190 00:10:39,140 --> 00:10:42,394 ఎందుకంటే ఒకవేళ అలా కాకపోతే, నేను ఈ ఏరియా మొత్తాన్ని జాగ్రత్తగా ఉండాలనే టేప్ తో చుడతాను. 191 00:10:42,394 --> 00:10:45,105 ఫ్రాగుల్స్, చూస్తుంటే మనం బాగా తవ్వాల్సిన 192 00:10:45,105 --> 00:10:47,190 - సమయం వచ్చినట్టు ఉంది! - పాడాల్సిన సమయం! తవ్వాల్సిన సమయం! 193 00:10:47,190 --> 00:10:49,568 తవ్వాలి. మనం ఇద్దరం ఒకటే అనుకుంటున్నాం. 194 00:10:55,782 --> 00:10:58,285 స్ప్రాకెట్, నువ్వు ఏం వేసుకుంటున్నావు? 195 00:11:00,704 --> 00:11:01,746 నీతో ఇప్పుడు వాదించలేను. 196 00:11:01,746 --> 00:11:04,374 ఇలా చూడు, మిత్రమా. నీకు భయం వేస్తే, దానిని ఒప్పుకోవడంలో తప్పు లేదు. 197 00:11:04,374 --> 00:11:06,334 మిద్దెకు ఎప్పుడైనా వెళ్లొచ్చు. 198 00:11:06,334 --> 00:11:07,752 నేను రీసైక్లింగ్ వస్తువులు తీసుకెళ్తున్నా, 199 00:11:07,752 --> 00:11:10,672 కాబట్టి నువ్వు ఫ్లఫ్ఫినెల్లాతో కొంతసేపు ఒంటరిగా ఉండాలి. 200 00:11:10,672 --> 00:11:12,841 దాంతో నీకు ఎలాంటి సమస్యా లేదు కదా? 201 00:11:14,384 --> 00:11:16,928 సరే, హీరో. నేను ఇప్పుడే వస్తా. 202 00:11:32,402 --> 00:11:33,445 ఆహ్? 203 00:11:54,132 --> 00:11:55,133 ఆహ్? 204 00:12:07,896 --> 00:12:08,897 ఆహ్? 205 00:12:27,666 --> 00:12:29,292 స్ప్రాకెట్? 206 00:12:29,292 --> 00:12:31,044 ఇలా చూడు, ఇది చాలా తప్పు. 207 00:12:31,753 --> 00:12:33,838 ఇక నువ్వు మిద్దె మీదకి వెళ్లాల్సిందే. 208 00:12:33,838 --> 00:12:35,549 నిన్ను టైమ్ అవుట్ లో పెడుతున్నా. 209 00:12:36,049 --> 00:12:38,385 ఫ్లఫ్ఫినెల్లా, నీకేం కాలేదు కదా? 210 00:12:39,970 --> 00:12:41,888 మనం చేయబోతున్న అన్వేషణ మీద 211 00:12:41,888 --> 00:12:44,057 మన జీవన విధానం ఆధారపడి ఉందంటే నమ్మశక్యంగా లేదు కదా? 212 00:12:44,057 --> 00:12:45,934 నేను నా మానసిక స్థితిని పరీక్షించుకోవాలి. 213 00:12:49,521 --> 00:12:51,273 విషయం ఏంటంటే, నాకు కొంచెం ఆరాటంగా ఉంది. 214 00:12:51,273 --> 00:12:54,401 హేయ్, మనం ఇప్పుడు అదంతా తలచుకుని దృష్టి తప్పకూడదు. 215 00:12:54,401 --> 00:12:57,612 మనం ఫ్రాగుల్స్ లా నడుచుకోవాలి. ఇక తవ్వాలి, ఫీల్ అవ్వకూడదు. 216 00:12:57,612 --> 00:13:00,615 కానీ ఫ్రాగుల్స్ కి ఫీల్ అవ్వడమే బాగా తెలుసు. 217 00:13:00,615 --> 00:13:04,661 అందుకే కథ ఎఫ్ తో మొదలవుతుంది. ఫీలింగ్స్ లేకపోతే, మనం రాగుల్స్ అవుతాం. 218 00:13:04,661 --> 00:13:07,080 - అవును. - లేదు. ట్రాష్ హీప్ స్పష్టంగా చెప్పింది. 219 00:13:07,080 --> 00:13:09,040 మనం మన ఫీలింగ్స్ ని అణచివేసి ఫ్రాగుల్స్ లా పనిచేస్తే 220 00:13:09,040 --> 00:13:12,043 మనం సాధించలేని విషయం అంటూ ఏదీ ఉండదు. 221 00:13:12,043 --> 00:13:14,045 సరే. ఇక మనం అందరం 222 00:13:14,045 --> 00:13:15,881 - తవ్వకం మొదలెడదాం! - తాగడం! తవ్వకం! 223 00:13:15,881 --> 00:13:17,799 మళ్ళీ చెప్తున్నా, నువ్వు అనేదే నేను కూడా అంటున్నా. 224 00:13:19,467 --> 00:13:21,386 లోపల ఉన్నది అణచివేసుకొని ఫ్రాగుల్ లా నిలబడండి 225 00:13:24,139 --> 00:13:26,308 ఏది ఏమైనా ముందుకు సాగుతూ ఉండండి 226 00:13:29,311 --> 00:13:31,521 మీ ఫీలింగ్స్ విలువైనవే కానీ మరీ ఎక్కువ కాదు 227 00:13:33,440 --> 00:13:37,152 కాబట్టి నడుము కట్టుకోండి నాతో పనిచేసి, త్వరలో ఏమవుతుందో చూడండి 228 00:13:37,777 --> 00:13:41,323 ఫీలింగ్స్ అణచివేసి ఫ్రాగుల్ లాగ నడుచుకున్నప్పుడే 229 00:13:41,323 --> 00:13:43,199 అణచివేయ... ఫీలింగ్స్ ని అణచివేయాలా? 230 00:13:44,200 --> 00:13:46,328 నన్ను నమ్ము నీ మనసును నమ్మకు 231 00:13:46,328 --> 00:13:48,121 అంటే, నాకు గోబో మీద నమ్మకముంది. 232 00:13:48,914 --> 00:13:51,207 మీ పారలకు పని చెప్పండి పని కొంచెం కష్టంగా ఉండొచ్చు 233 00:13:51,207 --> 00:13:52,584 మనం ప్రయత్నించి చూద్దాం. 234 00:13:52,584 --> 00:13:57,297 - కానీ పని పూర్తి అయిన తర్వాత, మీకే తెలుస్తుంది - అవును. 235 00:13:57,297 --> 00:13:58,715 హేయ్! 236 00:13:58,715 --> 00:14:02,636 మనం ఏ ముల్లంగుల గురించైతే కల కంటున్నామో మనం అందరికీ సరిపోయేవి కావాలంటే 237 00:14:03,720 --> 00:14:07,724 అందరూ నన్ను ఫాలో అవ్వాలి మనం పని పూర్తి అయ్యేవరకు పని చేయాలి 238 00:14:08,892 --> 00:14:12,771 మీ ఫీలింగ్స్ గోతులు తియ్యలేవు కాబట్టి ఈ పెద్ద కన్నాన్ని తవ్వండి 239 00:14:13,563 --> 00:14:17,150 మనం చాలా పెద్ద పనిని చేయాల్సి ఉంది కాబట్టి, ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలి 240 00:14:17,150 --> 00:14:18,735 అంటే ఇప్పుడు మనం... 241 00:14:18,735 --> 00:14:20,362 ఆగు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 242 00:14:21,363 --> 00:14:24,991 బహుశా నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీకు చూపడం లేదు ఏమో 243 00:14:24,991 --> 00:14:29,537 నా భుజాల మీద పెరుగుతున్న ఈ ఒత్తిడి వల్ల 244 00:14:31,248 --> 00:14:34,668 బహుశా నేను నా ఫీలింగ్స్ ని సరిగ్గా గుర్తించడం లేదు ఏమో 245 00:14:34,668 --> 00:14:39,839 నేను చాలా మదనపడుతున్నాను నా మనసులోని ఒక ఘర్షణ జరుగుతోంది 246 00:14:40,674 --> 00:14:42,300 లేదు, నేను బానే ఉన్నా. 247 00:14:43,552 --> 00:14:47,889 లోపల ఉన్నది అణచివేసుకొని ఫ్రాగుల్ లా నిలబడండి 248 00:14:48,473 --> 00:14:53,228 ఏది ఏమైనా ముందుకు సాగుతూ ఉండండి 249 00:14:53,228 --> 00:14:55,564 విరమించుకోవాలి ఏమో అని అనిపించడం మొదలైతే 250 00:14:55,564 --> 00:14:56,815 మీరు విరమించుకోవచ్చు 251 00:14:56,815 --> 00:15:01,403 కానీ మనం మొండిగా ముందుకు సాగితే 252 00:15:01,403 --> 00:15:02,737 - అవును, అవును! - భలే! 253 00:15:02,737 --> 00:15:06,366 మనం ఏ ముల్లంగుల గురించైతే కల కంటున్నామో మన అందరికీ సరిపోయేవి కావాలంటే 254 00:15:06,366 --> 00:15:07,951 మన అందరికీ సరిపోయేవి కావాలంటే 255 00:15:07,951 --> 00:15:11,496 అందరూ నన్ను ఫాలో అవ్వాలి మనం పని పూర్తి అయ్యేవరకు పని చేయాలి 256 00:15:11,496 --> 00:15:13,456 మనం పని అంతా పూర్తి అయ్యేవరకు 257 00:15:13,456 --> 00:15:16,585 మీ ఫీలింగ్స్ గోతులు తియ్యలేవు కాబట్టి ఈ పెద్ద కన్నాన్ని తవ్వండి 258 00:15:16,585 --> 00:15:17,752 ఈ పెద్ద కన్నాన్ని తవ్వండి 259 00:15:17,752 --> 00:15:21,590 మనం చాలా పెద్ద పనిని చేయాల్సి ఉంది కాబట్టి, ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలి 260 00:15:21,590 --> 00:15:22,549 అంటే ఇప్పుడు మనం... 261 00:15:24,467 --> 00:15:26,761 లోపల ఉన్నది అణచివేసుకొని ఫ్రాగుల్ లా నిలబడండి 262 00:15:28,054 --> 00:15:29,472 మంచి పురోగతి, మిత్రులారా. 263 00:15:29,472 --> 00:15:32,976 ఒక్క చిన్న సమస్య, మనం తప్పుడు ప్రదేశంలో తవ్వాము, 264 00:15:32,976 --> 00:15:35,145 - కాబట్టి మళ్ళీ మొదటి నుండి తవ్వాలి. - ఏంటి? 265 00:15:36,730 --> 00:15:38,064 నేను జోక్ చేశా అంతే. 266 00:15:38,064 --> 00:15:39,232 ఇప్పుడు ఫీలింగ్స్ కి టైమ్ లేదు, 267 00:15:39,232 --> 00:15:41,067 - కానీ పని సమయంలో జోకులు వేసుకోవచ్చు. - ఆహ్? 268 00:15:41,067 --> 00:15:42,694 సరే, తవ్వడం కొనసాగించండి. 269 00:15:49,993 --> 00:15:51,536 నాకు తెలిసింది, జూనియర్! 270 00:15:51,536 --> 00:15:53,204 నేను నా జూలును ఎలా దువ్వుకుంటానో 271 00:15:53,204 --> 00:15:57,709 ఈ తోటను కూడా అలాగే దున్నాలి: ఒక పారతో. 272 00:15:58,668 --> 00:16:01,338 నువ్వు భలే తెలివైన వాడివి, నాన్నా. 273 00:16:01,338 --> 00:16:03,048 - అవునా? - ఆహ్? 274 00:16:03,048 --> 00:16:04,549 నాన్న, నువ్వు వంటగదిలో 275 00:16:04,549 --> 00:16:07,260 నేను నీ పుట్టినరోజుకు డంప్ కేకు చేస్తుండగా 276 00:16:07,260 --> 00:16:09,846 ఇల్లంతా ఉల్లిపాయ పిండి పాడేసావు గుర్తుందా? 277 00:16:09,846 --> 00:16:11,389 నేను డాన్స్ వేసా. 278 00:16:11,389 --> 00:16:14,517 అలాగే, అంటే, కొన్నిసార్లు అలా అవుతుంది. నువ్వు చెప్పాలనుకునేది ఏంటి? 279 00:16:14,517 --> 00:16:20,065 అంటే, నువ్వు అప్పుడు కూడా ఆ పిండిని దున్నావు, కారణంగా ఇల్లంతా పిండి మేఘంలా కమ్మేసింది. 280 00:16:20,065 --> 00:16:22,859 చాలా రోజులు కోట అంతా దుమ్ముమయం. 281 00:16:22,859 --> 00:16:26,947 నువ్వు గనుక ఈ తోటను కూడా దున్నితే, ఇది ఇంకా పదిరెట్లు పాడవుతుంది. 282 00:16:26,947 --> 00:16:29,074 ఈ పని చేయకు. 283 00:16:29,824 --> 00:16:30,659 మేము తప్పకుండా... 284 00:16:30,659 --> 00:16:32,911 - ఓహ్, హమ్మయ్యా. - ...నీ మాట వినం. 285 00:16:33,536 --> 00:16:36,331 నా ప్లాన్ చాలా చక్కనిది, నేను చూసుకుంటాను. 286 00:16:36,331 --> 00:16:39,417 ఎంతైనా ఈ ప్రదేశానికి రాజును నేను, నువ్వు కాదు. 287 00:16:40,627 --> 00:16:43,505 ఆహ్? ఆమె ఏం చేస్తోంది, నాన్నా? 288 00:16:44,089 --> 00:16:45,674 నాకు... నాకు తెలీదు. 289 00:16:47,050 --> 00:16:50,720 నేను నడకకు వెళ్తున్నాను. 290 00:16:50,720 --> 00:16:52,764 - నడకకా? నడక అంటే ఏంటి? - ఆహ్? 291 00:16:53,974 --> 00:16:55,850 ఏం... ఏం నడక? 292 00:16:55,850 --> 00:16:59,854 అమ్మ బాగానే ఉందా, నాన్న? ఆమె ఎక్కడికి వెళ్తోంది. 293 00:17:00,438 --> 00:17:02,399 ఇప్పుడు చింతించడానికి టైమ్ లేదు, బాబు. 294 00:17:02,399 --> 00:17:05,235 మనం కొంచెం మట్టి దున్నాలి. 295 00:17:06,111 --> 00:17:07,112 సరే. 296 00:17:11,074 --> 00:17:13,577 మనం ఇప్పటికే చాలా సేపటి నుండి తవ్వుతున్నాం, 297 00:17:13,577 --> 00:17:16,121 కానీ ఏమీ కనిపించలేదు. 298 00:17:16,121 --> 00:17:17,914 - హేయ్, సూపర్ గోబో. - ఆహ్? 299 00:17:17,914 --> 00:17:20,458 నాకు ఈ పని మీద నమ్మక లేదని కాదు, ఎందుకంటే 300 00:17:20,458 --> 00:17:22,209 సైడ్ ఫీట్ అలా అనిపించదు. 301 00:17:22,209 --> 00:17:24,713 కానీ, ఇతరులకు అలా అనిపించవచ్చు, అలాగే... 302 00:17:25,380 --> 00:17:27,215 అలాగే నాకు కూడా. 303 00:17:28,341 --> 00:17:31,553 - మాట వదిలేసా. - నేను టైమ్ వృధా చేయడాన్ని నమ్మను. 304 00:17:31,553 --> 00:17:32,929 ప్రతీ క్షణం ఒక బహుమతి. 305 00:17:32,929 --> 00:17:34,306 కాకపోతే. 306 00:17:34,306 --> 00:17:37,058 మనం ఇప్పుడు టైమ్ వృధా చేస్తున్నాం అనుకుంటున్నా! 307 00:17:37,642 --> 00:17:41,313 లేదు, లేదు. మీ ఫీలింగ్స్ ని పట్టించుకోకండి, మనం చేయాల్సిన పనిని గుర్తుంచుకోవాలి. 308 00:17:41,313 --> 00:17:43,565 ఉపరితలం కింద చూడండి, 309 00:17:43,565 --> 00:17:48,445 ఆ లోపల ఉన్న దానిని పైకి తీసుకురండి. 310 00:17:49,529 --> 00:17:52,407 హేయ్, అక్కడే. నాకు ఏదో కనిపిస్తోంది. 311 00:17:54,701 --> 00:17:57,329 - హేయ్, ఇది చూడటానికి ఒక పురాతన పలకలా ఉంది. - ఆహ్? 312 00:17:57,913 --> 00:18:00,332 ముల్లంగిని తిరిగి తీసుకురావడానికి అవసరమైన సమాచారం అందులో ఉండి ఉండాలి. 313 00:18:00,332 --> 00:18:04,961 అది ఖచ్చితంగా పలకేనా? చూస్తుంటే మట్టి ముద్దలా ఉంది. 314 00:18:04,961 --> 00:18:07,964 మట్టి ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా, నేను కూడా ఒప్పుకుంటున్నా. 315 00:18:07,964 --> 00:18:09,049 నాకు మట్టి అంటే ఇష్టం. 316 00:18:09,049 --> 00:18:12,552 బురదలో స్నానం చేయడాన్ని మించింది ఏదీ లేదు, కానీ అది మాత్రం మట్టి ముద్దే. 317 00:18:12,552 --> 00:18:15,222 లేదు. లేదు, లేదు. ఇది... మనం మొండిగా 318 00:18:15,222 --> 00:18:17,307 పని చేయడం మంచి ఐడియా అని చెప్పడానికి ఇదే రుజువు. 319 00:18:17,307 --> 00:18:20,602 నేను, ఆ, ఈ మట్టిని శుభ్రం చేస్తా, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. 320 00:18:28,526 --> 00:18:31,863 అది తీసుకో. వెనక్కి ఉండు, నేను రాజును. 321 00:18:32,572 --> 00:18:34,157 - నా కళ్ళు! - అమ్మ చెప్పింది నిజమే. 322 00:18:34,157 --> 00:18:36,660 ఇక్కడ మొత్తం దుమ్ము లేచిపోయింది. 323 00:18:36,660 --> 00:18:41,581 - అమ్మా, మాకు నువ్వు కావాలి! - లేదు, అవసరం లేదు, బాబు. 324 00:18:41,581 --> 00:18:43,917 అంతా బాగానే ఉంది. నీకు కనిపించడం లేదా? 325 00:18:43,917 --> 00:18:46,545 లేదు, నాకు ఏమీ కనిపించడం లేదు. 326 00:18:46,545 --> 00:18:48,838 ఇది మనం చేయాల్సిన ప్రక్రియలో ఒక భాగం. 327 00:18:49,506 --> 00:18:51,383 అమ్మా! 328 00:18:56,930 --> 00:18:58,014 అది ఏంటి? 329 00:18:58,014 --> 00:19:00,433 అంటే, ఇది ఖచ్చితంగా... దీని అర్థం ఏంటంటే... 330 00:19:04,563 --> 00:19:06,982 ఇది మట్టి ముద్ద. 331 00:19:06,982 --> 00:19:09,568 అంటే, ఈ మధ్యన ఎదురైన అతిపెద్ద నిరాశ ఇదే. 332 00:19:13,029 --> 00:19:16,324 గోర్గ్స్ తోట నుండి ఒక పెద్ద దుమారం వస్తోంది. 333 00:19:16,324 --> 00:19:19,953 అది మహోన్నత హాల్ మొత్తం కమ్మేస్తోంది. మనం ఇక్కడే ఇరుక్కుపోయాం. 334 00:19:20,620 --> 00:19:23,248 - నేను పోగీని! - ఓహ్, లేదు. 335 00:19:23,248 --> 00:19:25,834 ఈ మధ్య కాలంలో ఎదురైన అతిపెద్ద నిరాశ ఇదే. 336 00:19:26,835 --> 00:19:29,629 ఆలోచించు, గోబో. అంకుల్ మ్యాట్ అయితే ఏం చేసేవారు? 337 00:19:29,629 --> 00:19:33,925 ఆయన... ఆయన ఫ్రాగుల్ లా నడుచుకునేవారు. బ్యాకప్ ప్లాన్ వేసే టైమ్ అయింది. 338 00:19:33,925 --> 00:19:37,679 అవును! బ్యాకప్ ప్లాన్. మొదట వేసిన ప్లాన్ కంటే అది మంచిది. 339 00:19:37,679 --> 00:19:39,931 సరే. అయితే, ఇప్పుడు ఏంటి? 340 00:19:39,931 --> 00:19:41,308 వాడిని కంగారు పెట్టొద్దు! 341 00:19:42,267 --> 00:19:43,894 అంటే... 342 00:19:44,603 --> 00:19:46,396 బై, మిసెస్ షిమెల్ఫినీ. 343 00:19:46,396 --> 00:19:49,441 ఫ్లఫ్ఫినెల్లా చాలా మంచి పిల్లి. 344 00:19:50,859 --> 00:19:53,111 సరే, మిస్టర్. మనం మాట్లాడుకోవాలి. 345 00:19:54,279 --> 00:19:57,324 సరే, ఆ పిల్లి నీలో ఉన్న భయం బయటకు వచ్చేలా చేసింది, 346 00:19:57,324 --> 00:20:00,035 అలాగే దృఢంగా నిలబడటం అంటే, నీ ఫీలింగ్స్ ని అణగద్రొక్కుకోవడం అని కాదు. 347 00:20:00,035 --> 00:20:03,538 నాకు నిజం చెప్పి, నువ్వు నీలా ఉండటమే మంచి పని. 348 00:20:05,624 --> 00:20:07,792 ఇక నువ్వు నీ మనసును వ్యక్తపరచవచ్చు, అది పోయింది. 349 00:20:18,970 --> 00:20:20,805 దాని గురించి నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఖచ్చితంగా లేవా? 350 00:20:20,805 --> 00:20:21,932 ఎందుకంటే నాకు ఉన్నాయి. 351 00:20:28,438 --> 00:20:31,066 ఒక ప్లాన్ వస్తున్నట్టు అనిపిస్తోంది. 352 00:20:31,066 --> 00:20:33,735 ఒక మహా గొప్ప ఐడియా రావడానికి ముందు ఇలాగే నిశ్శబ్దంగా ఉంటుంది. 353 00:20:33,735 --> 00:20:35,570 భలే చెప్పావు. 354 00:20:35,570 --> 00:20:37,572 అవును, మెల్లిగా ఆలోచించు. నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు. 355 00:20:37,572 --> 00:20:40,450 లేదా, ఇంకొక విషయం, మనం నేల కింద ఇరుక్కుపోయాం. 356 00:20:40,450 --> 00:20:41,826 కాబట్టి, వీలైతే త్వరగా ఆలోచించు. 357 00:20:41,826 --> 00:20:45,163 అవును, నీ ప్లాన్ ఏంటి, గోబో? మనం తర్వాత ఏం చేయాలి? 358 00:20:45,163 --> 00:20:46,248 అవును. 359 00:20:47,040 --> 00:20:49,376 - నీకు ఏది తోస్తే అది చెప్పు. - నీకు ఖచ్చితంగా పరిష్కారం తెలుస్తుంది. 360 00:20:49,376 --> 00:20:51,127 - ఏదొక ఉపాయం ఆలోచిస్తావని నాకు తెలుసు. - సరిచెయ్. 361 00:20:51,127 --> 00:20:52,212 నువ్వు చేయగలవని నాకు తెలుసు. 362 00:20:57,175 --> 00:21:00,136 నాకు ఏం చేయాలో తెలీదు! 363 00:21:02,347 --> 00:21:06,518 నేను మొండిగా నడుచుకోవడానికి, బలమైన నాయకుడిగా ఉండటానికి ప్రయత్నించా, కానీ భయంగా ఉంది. 364 00:21:06,518 --> 00:21:08,436 ముల్లంగులు లేవని నాకు కూడా బాధగా ఉంది. 365 00:21:08,436 --> 00:21:11,189 అలాగే మన తవ్వకం పనిచేయలేదు, పైగా, పైన ఒక దుమారం రేగుతోంది, 366 00:21:11,189 --> 00:21:14,234 కాబట్టి వేరే దారి లేక మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. 367 00:21:14,234 --> 00:21:15,777 ఇదంతా... అంటా... 368 00:21:18,071 --> 00:21:19,698 ఓహ్, అంతే. 369 00:21:19,698 --> 00:21:22,909 అంతా బయటకు వదిలేయ్. ఫ్లఫ్ఫినెల్లాని చూసి భయపడటం సహజమే. 370 00:21:26,037 --> 00:21:29,666 నేను... నేను కూడా మా అంకుల్ లాగ ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించా. 371 00:21:29,666 --> 00:21:31,251 కానీ ది రాక్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, 372 00:21:31,251 --> 00:21:33,712 అలాగే ఆ ముల్లంగులను తిరిగి ఎలా రప్పించాలో మనకు తెలీదు, 373 00:21:33,712 --> 00:21:35,922 పైగా జూనియర్ నా చప్పట్ల చేతులను విసిరేసాడు, 374 00:21:35,922 --> 00:21:38,550 అలాగే మేము మళ్ళీ ఎప్పటికైనా ఫ్రెండ్స్ అవుతామో లేదో నాకు తెలీదు. 375 00:21:43,930 --> 00:21:47,851 నేను సహజంగా ఎప్పుడూ ఏడవను, కానీ ఇప్పుడు పరిస్థితి బాలేదు, 376 00:21:47,851 --> 00:21:51,980 అలాగే గోబో కూడా ఏడుస్తున్నాడు, కారణంగా నాకు ఇంకా గట్టిగా ఏడవాలని ఉంది. 377 00:21:53,607 --> 00:21:57,819 నాకు ఎందుకు ఇంత పోటీతత్వం ఉంది? 378 00:21:57,819 --> 00:22:00,071 అంటే, నాకు మళ్ళీ ముల్లంగులతో వంట చేయాలని ఉంది. 379 00:22:00,071 --> 00:22:04,701 నేను నాచుతో బర్గర్లు చేశా, కానీ అవి దారుణంగా ఉన్నాయి. 380 00:22:04,701 --> 00:22:07,037 అవి దారుణంగా ఉన్నాయి! 381 00:22:07,037 --> 00:22:11,124 నేను ఏ క్షణమైనా ఏడుపుకు సిద్ధంగా ఉంటా, కాబట్టి నాకు ఏడవడం కొత్త కాదు. 382 00:22:11,124 --> 00:22:14,127 కానీ అందరం కలిసి ఏడవడం ఇదే మొదటిసారి... 383 00:22:14,127 --> 00:22:19,299 ...దీని వల్ల నాకు ఎన్నో వేరే ఫీలింగ్స్ వస్తున్నాయి. 384 00:22:19,299 --> 00:22:23,970 నేను ముల్లంగుల గురించి ఏడుస్తున్నానా... లేక దుమారం గురించా? 385 00:22:23,970 --> 00:22:26,723 లేక నా ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తున్నారనా? 386 00:22:26,723 --> 00:22:28,725 లేదు అన్ని కారణాలుగానా? 387 00:22:29,935 --> 00:22:35,941 కొత్త విధానాలను కనిపెట్టడం మాకు కష్టం కాదు, కానీ డూజర్ స్టిక్ విధానం చాలా చక్కగా ఉండేది. 388 00:22:35,941 --> 00:22:37,108 నేను దానిని మిస్ అవుతున్నాను. 389 00:22:40,654 --> 00:22:41,655 ఏంటి... 390 00:23:02,384 --> 00:23:05,595 ఒకటి చెప్పనా, నాలో ఈ కోణం ఉందని నాకు తెలీదు. 391 00:23:05,595 --> 00:23:07,013 నాకు కూడా. 392 00:23:07,013 --> 00:23:09,474 నాకు కొంత మట్టుకు తెలుసు. 393 00:23:09,474 --> 00:23:13,270 గోబో, మాలో ఉన్న భావోద్వేగాలను వ్యక్తపరిచేలా మమ్మల్ని నడిపించినందుకు థాంక్స్. 394 00:23:13,270 --> 00:23:14,563 అవును. 395 00:23:14,563 --> 00:23:18,733 బహుశా లోపల ఉన్న దానిని తవ్వడం గురించి మార్జరీ చెప్పింది ఇదేనేమో. 396 00:23:18,733 --> 00:23:23,280 మన ఫీలింగ్స్. ఎందుకంటే, ఇదంతా అక్కడి నుండే మొదలైంది కదా? 397 00:23:24,948 --> 00:23:29,244 ప్రపంచాన్ని చూడండి మనం ఏం చేయగలం? 398 00:23:29,744 --> 00:23:33,832 ఎందుకంటే అది మనల్ని బాధపెడుతోంది మనల్ని భయపెట్టి పోతుంది 399 00:23:33,832 --> 00:23:38,753 అలాగే నా మనసు కూడా విరిగిపోగలదు అని నాకు ఇప్పడే తెలిసింది 400 00:23:39,296 --> 00:23:42,090 ఎవరినైనా దూరం చేసుకున్నప్పుడు 401 00:23:43,717 --> 00:23:46,511 ఎందుకంటే ఆ బాధ ఏడిపిస్తుంది 402 00:23:53,727 --> 00:23:57,898 కానీ నాకు ఒక కల వచ్చింది మళ్ళీ మొదలెట్టే టైమ్ అయిందని 403 00:23:58,607 --> 00:24:00,483 అలాగే ప్రతీ జీవి... 404 00:24:02,736 --> 00:24:07,365 మనం అన్నా చెల్లెళ్ళం ఒకరి జీవితంలో ఇంకొకరం ఒక భాగం 405 00:24:07,365 --> 00:24:11,161 ఆ బంధం మనల్ని ఒకటి చేసింది 406 00:24:12,412 --> 00:24:17,334 అదే మనల్ని గెలిపించింది 407 00:24:19,794 --> 00:24:23,006 అన్నా చెల్లెళ్ళం మనం ఒకరి జీవితంలో ఇంకొకరం భాగం 408 00:24:23,006 --> 00:24:26,593 ఆ బంధం మనం ఇంకొకరి గురించి బాధపడేలా చేస్తుంది 409 00:24:26,593 --> 00:24:30,013 వారి జీవితాల కోసం మన ప్రాణాలు పెట్టగలిగేలా చేస్తుంది 410 00:24:30,013 --> 00:24:33,808 ఆ బంధం ఈ ప్రపంచాన్ని చక్కదిద్దేలా చేస్తుంది 411 00:24:33,808 --> 00:24:36,853 అన్నా చెల్లెళ్ళం మనం ఒకరి జీవితంలో ఇంకొకరం భాగం 412 00:24:36,853 --> 00:24:39,981 ఆ బంధం మనం ఇంకొకరి గురించి బాధపడేలా చేస్తుంది 413 00:24:39,981 --> 00:24:43,151 వారి జీవితాల కోసం మన ప్రాణాలు పెట్టగలిగేలా చేస్తుంది 414 00:24:43,151 --> 00:24:46,154 ఆ బంధం ఈ ప్రపంచాన్ని చక్కదిద్దేలా చేస్తుంది 415 00:24:46,154 --> 00:24:49,074 అన్నా చెల్లెళ్ళం మనం ఒకరి జీవితంలో ఇంకొకరం భాగం 416 00:24:49,074 --> 00:24:51,660 ఆ బంధం మనం ఇంకొకరి గురించి బాధపడేలా చేస్తుంది 417 00:24:51,660 --> 00:24:54,663 వారి జీవితాల కోసం మన ప్రాణాలు పెట్టగలిగేలా చేస్తుంది 418 00:24:54,663 --> 00:25:00,293 ఆ బంధం ఈ ప్రపంచాన్ని చక్కదిద్దేలా చేస్తుంది 419 00:25:00,877 --> 00:25:06,550 అన్నా చెల్లెళ్ళం మనం ఒకరి జీవితంలో ఇంకొకరం భాగం 420 00:25:06,550 --> 00:25:10,679 ఆ బంధం మనల్ని ఒకటి చేస్తుంది 421 00:25:11,638 --> 00:25:16,601 అదే మనం గెలిచేలా చేస్తుంది 422 00:25:18,728 --> 00:25:22,691 ఒకటి చెప్పనా, మనకు ముల్లంగుల గురించి కొత్త విషయం తెలీకపోయినా, 423 00:25:22,691 --> 00:25:25,193 నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తోంది అని చెప్పగలను. 424 00:25:25,193 --> 00:25:26,194 అవును. 425 00:25:26,194 --> 00:25:28,405 మనం గనుక మన ఫీలింగ్స్ తో కనెక్ట్ అయి ఉంటే, 426 00:25:28,405 --> 00:25:30,574 తప్పకుండ ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పగలను. 427 00:25:31,783 --> 00:25:33,910 హేయ్. అంటే, అది ఏంటి? 428 00:25:33,910 --> 00:25:34,995 చూడండి. 429 00:25:34,995 --> 00:25:37,038 - నాకు కనిపిస్తుంది. - పదండి. 430 00:25:37,038 --> 00:25:40,125 - దానిని చూడండి. - అది ఏంటి? 431 00:25:41,918 --> 00:25:43,086 వావ్. భలే. 432 00:25:43,879 --> 00:25:44,921 అవును. 433 00:26:04,858 --> 00:26:06,192 అసలు ఏం... 434 00:26:10,280 --> 00:26:14,117 ఆ ముసలోడికి మట్టిని దున్నవద్దు అని చెప్పాను. 435 00:26:14,117 --> 00:26:17,454 ఎప్పుడూ నేనంటే లెక్కే లేనట్టు ప్రవర్తిస్తాడు. 436 00:26:17,454 --> 00:26:21,499 సరే, వాడు రాజే అయ్యుండొచ్చు, కానీ ఒక రాజు అంటే వాడికి... 437 00:26:21,499 --> 00:26:23,168 - రాణి ఉంటేనే కదా? - ఆహ్? 438 00:26:24,377 --> 00:26:25,712 ఏమీ లేదు. 439 00:26:26,213 --> 00:26:29,883 తెలుసా, ఒక రాణి ఇంకొక రాణిని చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టగలదు. 440 00:26:37,057 --> 00:26:38,058 నమ్మలేకపోతున్నా. 441 00:26:41,061 --> 00:26:42,437 - ఎక్కడ ఉన్నాం? - అమ్మో. ఆహ్... 442 00:26:42,437 --> 00:26:46,608 నాకు తెలీదు, కానీ మన ముల్లంగి సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందేమో? 443 00:26:46,608 --> 00:26:49,653 వావ్, ఈ విగ్రహాలను చూడండి. 444 00:26:49,653 --> 00:26:51,488 ఇవి భలే ఉన్నాయి. 445 00:26:51,488 --> 00:26:53,657 కానీ వీటిని చేసింది ఎవరు? 446 00:26:54,950 --> 00:26:56,243 అలాగే వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? 447 00:26:58,787 --> 00:26:59,788 వావ్. 448 00:27:03,875 --> 00:27:05,794 కొనసాగుతుంది... 449 00:28:27,876 --> 00:28:29,878 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్