1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,239 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,408 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,493 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:44,421 రెడ్. 11 00:00:47,757 --> 00:00:48,800 జూనియర్! 12 00:00:49,301 --> 00:00:50,635 హలో! 13 00:00:52,178 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,433 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,560 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,645 --> 00:01:03,189 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,733 --> 00:01:06,151 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:15,076 --> 00:01:17,412 ఈ విగ్రహాలు ఏంటి? 20 00:01:18,038 --> 00:01:19,581 అసలు ఈ ప్రదేశం ఏంటి? 21 00:01:19,581 --> 00:01:20,665 అంటే, 22 00:01:20,665 --> 00:01:22,250 ఇంతకు ముందు ఫ్రాగుల్ రాక్ లో జరిగింది, 23 00:01:22,250 --> 00:01:26,463 మేము ముల్లంగులను కాపాడటానికి ఒక మార్గాన్ని వెతుకుతూ భూమి క్రింద లోతుగా తవ్వకం జరిపాము. 24 00:01:26,463 --> 00:01:27,464 అవును. 25 00:01:27,464 --> 00:01:30,217 కానీ ఇంతలో గోర్గ్స్ ఒక దుమారాన్ని రేపడం వల్ల మేము ఈ కిందే దాక్కోవాల్సి వచ్చింది, 26 00:01:30,217 --> 00:01:31,551 మనసును తేలిక చేసిన ఒక ఏడ్పు తర్వాత 27 00:01:31,551 --> 00:01:35,472 మేము మర్మమైన కళలు, కేవ్ పెయింటింగ్లు ఉన్న ఒక ఆశ్చర్యకరమైన హాల్ కి చేరుకున్నాం. 28 00:01:35,472 --> 00:01:37,557 ఇప్పుడు అందరం అక్కడే ఉన్నాం. 29 00:01:39,976 --> 00:01:43,772 థాంక్స్, బ్యారీ. నేను మేము ఎక్కడ ఉన్నాం అని అడిగాను, ఇంతవరకు జరిగింది ఏంటని కాదు. 30 00:01:43,772 --> 00:01:45,232 - అవును. - అవును. 31 00:01:45,941 --> 00:01:46,942 సరే. 32 00:01:47,943 --> 00:01:48,944 అవును. 33 00:01:50,820 --> 00:01:52,614 అదేంటి? 34 00:01:52,614 --> 00:01:54,574 ఎవరది? 35 00:01:56,785 --> 00:01:57,869 మనం ఇప్పుడు ఏం చేయాలి? 36 00:01:57,869 --> 00:02:00,580 నేను ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. 37 00:02:00,580 --> 00:02:02,290 కానీ ఎవరు ఎదుర్కొన్నారో నాకు తెలుసు. 38 00:02:02,290 --> 00:02:05,126 గోబో, నువ్వు స్ఫూర్తిని పొందడానికి ఆదర్శంగా చూసే వ్యక్తి ఎవరు? 39 00:02:05,710 --> 00:02:08,921 అవును. నేనే. కానీ ప్రస్తుతం ఈ స్థితిలో నేనేం చేయగలను? 40 00:02:10,507 --> 00:02:11,383 కాదు. 41 00:02:11,383 --> 00:02:16,054 నేను ఒక గొప్ప ఫ్రాగుల్ రాక్ లెజెండ్ కి సంబంధించిన కథ గురించి మాట్లాడుతున్నాను. 42 00:02:16,054 --> 00:02:17,847 నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నది... 43 00:02:17,847 --> 00:02:19,808 నేను ఎవరి గురించి మాట్లాడుకున్నానో నీకు తెలుసు... 44 00:02:19,808 --> 00:02:23,770 అంకుల్ మ్యాట్ ముల్లంగులను కనిపెట్టిన కథ! 45 00:02:24,938 --> 00:02:28,984 అతని సోది వినకుండా ఉండాలంటే ఇంకెంత లోతుకు తవ్వాలో? 46 00:02:34,864 --> 00:02:36,575 - ఫోకస్. - సరే. 47 00:02:37,284 --> 00:02:39,786 చాలా కాలం క్రితం, ఆయన ఒక్కరే 48 00:02:39,786 --> 00:02:42,539 - మనం ఇప్పుడు వచ్చినట్టు తెలీని ఒక ప్రదేశానికి వెళ్ళాడు. - ఆహ్-హాహ్. ఆహ్-హాహ్. 49 00:02:43,206 --> 00:02:48,295 సాహసాలు చేసే ఆయన మనసు ఆయన్ని పిలిచింది, ఆ పిలిచిన పేరు ఏంటంటే... 50 00:02:48,795 --> 00:02:51,715 అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్. మిమల్ని కలవడం సంతోషం. 51 00:02:52,215 --> 00:02:53,216 అవును. 52 00:02:53,216 --> 00:02:58,555 ఆగు. పొడవాటి రింగులు తిరిగిన జుట్టా? అది వినడానికి మ్యాట్ లాగ లేదు. 53 00:02:58,555 --> 00:03:00,348 చరిత్రను చెప్పడం కొనసాగించనివ్వు. 54 00:03:01,433 --> 00:03:05,145 ఆయన ఒక అంతుచిక్కని గుహలో ఉన్నాడు, మనం ఇప్పుడు ఉన్నట్టే. 55 00:03:05,729 --> 00:03:09,274 కానీ అది ఆయన్ని ఆపగలిగిందా? లేదు. ఆయన ముందుకు వెళ్ళాడు. 56 00:03:21,328 --> 00:03:23,038 నేను నిన్ను పట్టుకుంటాను. 57 00:03:24,289 --> 00:03:26,374 ఆ అన్వేషకుడిని ఎలాంటి ప్రమాదం ఆపలేకపోయింది. 58 00:03:28,543 --> 00:03:30,378 ఇవాళ నీ టైమ్ అయింది, మృగమా. 59 00:03:30,378 --> 00:03:31,963 ఏంటి? ఆగు. 60 00:03:33,256 --> 00:03:35,800 అలాగే ఆయన చూపిన ధైర్యానికి తగిన ఫలితం దక్కింది... 61 00:03:37,802 --> 00:03:42,557 అలాగే వేరే ఏ ఫ్రాగుల్ ముందెన్నడూ చూడని ఒకదాన్ని ఆయన కనిపెట్టాడు. 62 00:03:43,475 --> 00:03:48,188 వేరే ఏ ఫ్రాగుల్ ముందెన్నడూ చూడనిదానిని నేను కనిపెట్టాను. 63 00:03:48,188 --> 00:03:51,524 అప్పటి నుండి ముల్లంగి యుగం మొదలైంది. 64 00:03:52,692 --> 00:03:55,153 మ్యాట్ ముల్లంగిని కనిపెట్టడం మొత్తం కథనే మార్చేసింది. 65 00:03:55,153 --> 00:03:58,740 సూప్-విషయంలో? అసలు పొంతనే లేనంత మార్పు. 66 00:03:58,740 --> 00:04:01,451 అంకుల్ మ్యాట్ కథ నుండి స్ఫూర్తిని పొంది 67 00:04:01,451 --> 00:04:02,535 ముల్లంగులను తిరిగి తేవడానికి 68 00:04:02,535 --> 00:04:04,162 - ఒక మార్గాన్ని కనిపెడదాం రండి. - అవును. 69 00:04:04,162 --> 00:04:07,415 అలాగే మనం ఈ గుహను అన్వేషించడంతో మన పని మొదలెట్టొచ్చు. 70 00:04:07,415 --> 00:04:09,834 అవును. 71 00:04:10,335 --> 00:04:11,336 - వావ్. - సరే. 72 00:04:14,089 --> 00:04:19,344 వావ్. ఇవి నిజమే అన్నట్టు ఉంది. ప్రాణాలతో ఉంది అన్నట్టు ఉంది. 73 00:04:26,893 --> 00:04:28,520 మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? 74 00:04:28,520 --> 00:04:32,232 రూల్ ప్రకారం మీరు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తే మాకు చెప్పాలి, ఆహ్? 75 00:04:32,232 --> 00:04:34,025 మేము దారి తప్పిన ఫ్రాగుల్స్. 76 00:04:34,025 --> 00:04:37,737 అది మా పేరు. దారి తప్పిన ఫ్రాగుల్స్. 77 00:04:40,073 --> 00:04:43,243 బయటకు రండి, బయటకు రండి, ఇక్కడ ఉన్న కనుమరుగైన ఫ్రాగుల్స్. 78 00:04:44,536 --> 00:04:45,912 ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. 79 00:04:54,170 --> 00:04:59,217 మేము కనుమరుగైన ఫ్రాగుల్ రాక్ అని పిలిచే ప్రదేశానికి మీకు స్వాగతం. 80 00:05:00,218 --> 00:05:01,553 మొదలెట్టు! 81 00:05:05,765 --> 00:05:07,350 కనబడకుండా దాక్కోండి 82 00:05:07,934 --> 00:05:09,895 ఇవాళే ఏదైనా రాయి కిందకు పోండి 83 00:05:09,895 --> 00:05:11,313 చీకటిలోకి వెళ్లిపోండి 84 00:05:11,980 --> 00:05:13,315 ఏదైనా రాయి కిందకు పోండి 85 00:05:13,857 --> 00:05:14,733 - మేము లీడర్. - రిగ్లీ. 86 00:05:14,733 --> 00:05:15,942 - సూపి. - రన్ అండ్ జంప్. 87 00:05:15,942 --> 00:05:17,485 రాయి కింద కనబడకుండా ఉన్నవారిమి 88 00:05:18,111 --> 00:05:19,821 రాయి కింద కనబడకుండా ఉన్నవారిమి 89 00:05:20,405 --> 00:05:22,073 రాయి కింద కనబడకుండా పోయినవారం. 90 00:05:23,366 --> 00:05:25,785 వావ్. పాట భలే ఉంది. 91 00:05:25,785 --> 00:05:29,039 అవును. ఆత్మీయంగా వీరిలో మనతో ఏదో ఒక పోలిక ఉంది. 92 00:05:33,001 --> 00:05:34,085 హేయ్, బుజ్జి. 93 00:05:34,586 --> 00:05:38,548 నువ్వు లాన్ మొవర్ మీద మొరగడానికి వీలైందా లేక నువ్వు వెళ్లేసరికి అది పోయిందా? 94 00:05:43,053 --> 00:05:45,722 సారి, స్ప్రాక్. ఈ పూల్ ని ఈత కొట్టడానికి ఏర్పాటు చేయలేదు. 95 00:05:45,722 --> 00:05:47,515 నేను సముద్రానికి బదులు 96 00:05:48,016 --> 00:05:51,478 దీనిని వాడి ఆఫ్ షోర్ విండ్ టర్బైన్ ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయత్నిస్తున్నాను. 97 00:05:51,978 --> 00:05:54,814 మనం గనుక సముద్రంలో ఉండే కఠినమైన వాతావరణాన్ని తట్టుకుని 98 00:05:54,814 --> 00:05:57,192 నీళ్లలో తేలే టర్బైన్ లను నిర్మించగలిగితే, 99 00:05:57,192 --> 00:06:00,237 మనం బోలెడంత సురక్షిత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలం. 100 00:06:00,237 --> 00:06:01,863 అది పర్యావరణానికి మంచిది, 101 00:06:01,863 --> 00:06:04,866 అలాగే డాల్పిన్స్ కి కూడా నచ్చవచ్చు అని అనుకుంటున్నాను. 102 00:06:04,866 --> 00:06:06,576 సరే. నేను ఇక పనికి వెళ్లాలి. 103 00:06:09,246 --> 00:06:12,165 అవును. స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి రీసెర్చ్ 104 00:06:12,165 --> 00:06:15,794 అలాగే ది పైరేట్ డైనర్ లో యో-హో-హో ఫ్రైస్ వడ్డించడం. 105 00:06:15,794 --> 00:06:18,755 కొందరైతే నాలో చాలా కళలు ఉన్నాయి అంటారు. 106 00:06:21,841 --> 00:06:22,926 వద్దు, స్ప్రాక్. 107 00:06:22,926 --> 00:06:27,472 నేను యావరేజ్ రీడింగ్ పొందడానికి వీలుగా ఈ సెటప్ ని చాలా గంటలు నడిచే విధంగా ఏర్పాటు చేశా. 108 00:06:27,472 --> 00:06:29,849 నేను లేనప్పుడు దీనిని పాడు చేయను అని నాకు మాట ఇవ్వు. 109 00:06:30,517 --> 00:06:32,602 నేను రాత్రికి వస్తా, మనం టగ్ బోట్ వీడియోలు చూద్దాం. 110 00:06:32,602 --> 00:06:34,020 ఐ లవ్ యు. బై! 111 00:07:08,638 --> 00:07:09,681 లేదు! 112 00:07:22,110 --> 00:07:24,321 మీ అంకుల్ చాలా గర్వపడుతుండవచ్చు. 113 00:07:24,321 --> 00:07:28,825 ఆయన మేనల్లుడు అలాగే అతని ఫ్రెండ్స్ కలిసి కనుమరుగైన ఫ్రాగుల్స్ ని కనిపెట్టారు. 114 00:07:28,825 --> 00:07:30,911 సరే, వీళ్ళు ఈ కింద చాలా కాలంగా బ్రతుకుతున్నారు. 115 00:07:30,911 --> 00:07:32,787 - అవును. - బహుశా గోర్గ్స్ తోటను బాగు చేయడానికి 116 00:07:32,787 --> 00:07:34,372 వీళ్ళ దగ్గర ఉపాయం ఏమైనా ఉంటుందేమో, ఆహ్? 117 00:07:34,372 --> 00:07:38,043 మనకు వీళ్ళతో సఖ్యత ఏర్పడితే బాగుంటుంది. అంటే, వీళ్ళు మనతో పోల్చితే చాలా వేరేగా ఉన్నారు. 118 00:07:38,043 --> 00:07:39,252 హాయ్! 119 00:07:39,252 --> 00:07:42,714 నేను రన్ అండ్ జంప్. ఎక్కడికైనా వెళ్లి వేగంగా పరిగెడుతూ గెంతులు వేద్దామా? 120 00:07:42,714 --> 00:07:43,798 సరే! 121 00:07:45,258 --> 00:07:47,594 అలాగే నేను రిగ్లీని. మీ ఫ్రాగుల్స్ కి ఆడాలని ఉందా? 122 00:07:47,594 --> 00:07:50,597 లేదా మనం పాటలు పాడాలా? లేదా మనం మాట్లాడుకుంటూ నవ్వుకుందామా? 123 00:07:51,223 --> 00:07:52,557 - మాట్లాడుకుంటూ నవ్వుదాం. - సరే. 124 00:07:53,225 --> 00:07:55,977 ఊరుకోండి, రోజంతా ప్రయాణం చేసాకా ఏం చేయాలి? 125 00:07:55,977 --> 00:07:57,771 ఇది ఖచ్చితంగా సూప్ తాగే సమయమే. 126 00:07:59,940 --> 00:08:02,567 సరే, బహుశా వాళ్ళు అంత వత్యాసమైన వారు కాకపోవచ్చు. 127 00:08:02,567 --> 00:08:06,696 మిమ్మల్ని అందరినీ కలవడం సంతోషం. నేను కాటర్పిన్ ని. కాటర్పిన్ డూజర్. 128 00:08:09,491 --> 00:08:12,160 వెటకారం ఆపు. డూజర్స్ అంతరించిపోయి చాలా కాలం అవుతుంది. 129 00:08:12,160 --> 00:08:15,580 కానీ నేను డూజర్ ని. మేము ఇంకా బ్రతికే ఉన్నాం. 130 00:08:15,580 --> 00:08:17,249 సరే. సూప్ తాగే టైమ్ అయింది. 131 00:08:18,041 --> 00:08:19,459 నాకు వీడు చాలా నచ్చాడు. 132 00:08:19,459 --> 00:08:22,379 ఎవరికైనా మేము మా సరుకులు తెచ్చుకునే పొలాన్ని చూడాలని ఉందా? 133 00:08:22,379 --> 00:08:24,631 ఆగండి, మీ దగ్గర భూమి కింద పంటలు పండించే పొలం ఉందా? 134 00:08:24,631 --> 00:08:25,966 అవును, నాకు అది చూడాలని ఉంది. 135 00:08:25,966 --> 00:08:27,050 రండి. 136 00:08:31,137 --> 00:08:35,475 ఓహ్, మిత్రమా, నా అంకుల్ మ్యాట్ ముల్లంగులను కనిపెట్టిన కథను గుర్తుచేసి నువ్వు భలే పని చేసావు. 137 00:08:35,475 --> 00:08:36,976 దాని వల్ల కథ మొతం మారిపోయింది. 138 00:08:36,976 --> 00:08:38,144 అవును. 139 00:08:43,525 --> 00:08:46,278 చూస్తుంటే నాకు సమంగా కనుమరుగైన ఫ్రాగుల్ ఎవరూ లేనట్టు ఉన్నారు, ఆహ్? 140 00:08:46,278 --> 00:08:48,280 పోనిలే, కనీసం నాకు నువ్వు ఉన్నావు, లాన్ఫర్డ్. 141 00:08:48,280 --> 00:08:50,699 మనిద్దరం ప్రత్యేకమైన వారిగా ఉందాం. 142 00:08:57,998 --> 00:09:02,586 దొర్లు. దొర్లు. దొర్లు. దొర్లు. దొర్లు. దొర్లు. 143 00:09:04,796 --> 00:09:09,009 ఆ దుమారం ఇంకా చాలా దారుణంగా ఉంది. 144 00:09:10,218 --> 00:09:12,053 నాకు అర్థం కావడం లేదు, బాబు. 145 00:09:12,053 --> 00:09:15,348 మనం మన ఘనమైన గోర్గ్ పూర్వికులు చెప్పిన విషయాలను ప్రశ్నించకుండా, నవీకరించకుండా 146 00:09:15,348 --> 00:09:17,350 - ఉన్నది ఉన్నట్టే చేసాం. - అవును. 147 00:09:17,350 --> 00:09:20,896 అంటే, మనం సహజంగా తినడానికి వీలు లేని పెద్దవి, ఇంకా ఎక్కువ బెర్రీలను 148 00:09:20,896 --> 00:09:23,315 - పెంచడానికి గోర్గ్-ఏ-మ్యాక్స్ ని వాడాం. - అవును. 149 00:09:23,315 --> 00:09:25,400 అలాగే బోలెడంత వృధా చేసాం కూడా. 150 00:09:25,400 --> 00:09:27,193 మనం ఎక్కడ తప్పు చేసాం? 151 00:09:27,193 --> 00:09:30,447 - నేను మనం సూచనలు పాటించాం అనుకున్నాను. - అది కూడా తూఛ తప్పకుండా. 152 00:09:30,447 --> 00:09:32,115 - అంటే ఇక్కడ ఉంది చూడు. - అవును. 153 00:09:32,115 --> 00:09:36,286 "మూడవ చాప్టర్. చేయకూడని పనులు"... ఓహ్, అబ్బా. 154 00:09:36,286 --> 00:09:39,706 "చేయకూడని పనులు"? 155 00:09:40,332 --> 00:09:41,583 నాన్నా! 156 00:09:42,542 --> 00:09:46,922 మన పూర్వికులైన గోర్గ్స్ మనం వారి పొరపాట్ల నుండి నేర్చుకోవాలి అనుకున్నాను, 157 00:09:46,922 --> 00:09:50,967 అని మనం అలా చేయలేదు. ఇప్పుడు అదే చరిత్ర మళ్ళీ కొనసాగుతుంది. 158 00:09:50,967 --> 00:09:52,469 ఓహ్, అబ్బా. 159 00:09:52,469 --> 00:09:54,304 మీ అమ్మ ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది, 160 00:09:54,304 --> 00:09:59,226 కానీ ఆమె నాకు సంబంధం లేని విషయం వల్ల ఉన్నట్టుండి నడకకు వెళ్లాల్సి వచ్చింది. 161 00:10:00,393 --> 00:10:04,314 తోటలో దున్నవద్దు అని నేను వాళ్లకు చెప్పాను, కానీ వాళ్ళు నా మాట విన్నారా? 162 00:10:04,314 --> 00:10:06,733 అసలు ఎప్పుడైనా వింటారా? లేదు. 163 00:10:06,733 --> 00:10:10,111 - కాబట్టి నేను నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసా. - అహ-హాహ్. 164 00:10:10,111 --> 00:10:14,491 అయ్యయ్యో, నేను ఆగకుండా మాట్లాడుతున్నాను. నాకు నీ పేరు కూడా తెలీదు. 165 00:10:14,491 --> 00:10:17,994 ఒక్క నిమిషం, తల్లి. వాళ్లకు ఈ సంతోషాన్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. 166 00:10:17,994 --> 00:10:19,162 రావడం లేట్ అయింది. 167 00:10:21,331 --> 00:10:23,291 మీరు ఇప్పుడు చూస్తున్న వారు... 168 00:10:23,291 --> 00:10:24,668 అన్నీ తెలిసిన... 169 00:10:24,668 --> 00:10:25,919 అన్నీ చూడగల... 170 00:10:25,919 --> 00:10:28,880 ట్రాష్ హీప్. అవును! 171 00:10:29,464 --> 00:10:31,049 నువ్వు నన్ను మార్జరీ అని పిలవవచ్చు. 172 00:10:31,633 --> 00:10:33,969 లేటుగా వచ్చినందుకు క్షమించాలి, భారీ మహిళల్లారా. 173 00:10:33,969 --> 00:10:36,680 - వస్తువుల వాసన చూస్తూ టైమ్ తెలీలేదు. - అవును. 174 00:10:36,680 --> 00:10:39,975 అంటే, నిన్ను చూసి నాకు భలే ఆశ్చర్యంగా ఉంది, మార్జరీ. 175 00:10:40,475 --> 00:10:46,064 ఎందుకు? నేను అన్నీ తెలిసి, అన్నిటికి కనెక్ట్ అయి ఉన్న చెత్త కుప్పని అనా? 176 00:10:46,064 --> 00:10:51,278 కాదు. ఎందుకంటే ఈ ఎలుకలు నిన్న ఎంతో గౌరవిస్తున్నాయి. 177 00:10:51,278 --> 00:10:53,280 మా ఇంట్లో నాకు ఎవరూ అలా గౌరవం చూపరు. 178 00:10:53,280 --> 00:10:55,657 నాకు ఎలాంటి అధికారం లేదు అన్నట్టు ఉంటుంది. 179 00:10:55,657 --> 00:10:59,828 సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఎందుకంటే నేను నిజాన్ని మాత్రమే చెప్తాను. 180 00:10:59,828 --> 00:11:02,205 నువ్వు ఒక రాణివి 181 00:11:02,205 --> 00:11:06,459 ఒకనాటి ఘనమైన గోర్గ్ రాణుల వంశానికి చెందిన దానివి. 182 00:11:06,459 --> 00:11:08,336 ఓరి, నాయనో. 183 00:11:08,336 --> 00:11:11,256 - ఇది భలే ఉండబోతోంది. - అవును, నేను ఎక్కడికీ వెళ్ళను. 184 00:11:16,219 --> 00:11:18,221 సరే, అవును. అప్పుడే మేము ముల్లంగులను కనిపెట్టిన 185 00:11:18,221 --> 00:11:22,559 మొట్టమొదటి ఫ్రాగుల్ కి గోబో మేనల్లుడు అని గుర్తుచేసుకున్నాం. 186 00:11:23,143 --> 00:11:26,146 నీకు ముల్లంగుల గురించి తెలిసి ఉండకపోవచ్చు. అవి చూడటానికి... 187 00:11:27,439 --> 00:11:28,481 అలా ఉంటాయి. 188 00:11:28,481 --> 00:11:30,650 అవును, అచ్చం అలాగే. 189 00:11:30,650 --> 00:11:32,903 - అవును. అది ముల్లంగి. - ఏం... 190 00:11:32,903 --> 00:11:37,115 అవి కనుమరుగై చాలా కాలం అవుతోంది, మా పూర్వికులు తినేవారు. 191 00:11:37,115 --> 00:11:39,659 కానీ ముల్లంగులను కనిపెట్టింది మ్యాట్ కదా. 192 00:11:39,659 --> 00:11:44,831 కాదు, ఇంతకు ముందే ఉన్న వాటిని మనం కనిపెట్టలేం కదా. అవునా? 193 00:11:44,831 --> 00:11:48,710 అంటే, మా చరిత్ర తప్పా? 194 00:11:50,337 --> 00:11:53,215 అంకుల్ మ్యాట్ నిజంగానే ముల్లంగిని కనిపెట్టలేదు. 195 00:11:55,050 --> 00:11:57,469 కానీ ఈ విషయం గోబోకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది. 196 00:11:58,053 --> 00:12:00,180 నేను వాడికి నిజం తెలీకుండా దాచాలి. 197 00:12:00,180 --> 00:12:01,181 వెంబ్లీ. 198 00:12:02,641 --> 00:12:03,892 ఇక్కడ ఉన్నావా, నా బెస్ట్ ఫ్రెండ్. 199 00:12:03,892 --> 00:12:07,062 ఆ పొలం భలే గొప్పగా ఉంది, వెంటనే నీకు దాని గురించి చెప్పాలని వచ్చాను. 200 00:12:07,062 --> 00:12:08,313 భలే. 201 00:12:08,313 --> 00:12:10,106 హేయ్, నువ్వు నాకు ఆ పొలాన్ని చూపించి 202 00:12:10,106 --> 00:12:12,859 ఇంకెన్నటికీ నాకు కనిపించకుండా ఎక్కడికీ వెళ్లకుండా ఉంటావా? ఐడియా బాగుందా? 203 00:12:13,443 --> 00:12:15,445 సరే. అయితే వెళ్లి చూద్దాం పద, ఎహ్? 204 00:12:18,865 --> 00:12:21,368 నువ్వు ఇప్పుడు... వస్తున్నావా లేక... 205 00:12:21,368 --> 00:12:23,453 నేను ఒక్క నిమిషంలో వస్తాను. 206 00:12:26,498 --> 00:12:27,499 సరే. 207 00:12:31,461 --> 00:12:32,504 ఓహ్, అబ్బా. 208 00:12:42,222 --> 00:12:43,848 స్ప్రాకెట్? 209 00:12:45,725 --> 00:12:47,727 నువ్వు... 210 00:12:49,104 --> 00:12:51,773 నేను లేనప్పుడు నన్ను మిస్ అయ్యావా? 211 00:12:53,275 --> 00:12:55,110 సరే, డేటా ఎలా ఉందో చెక్ చేద్దాం. 212 00:12:55,110 --> 00:12:58,321 నాకు చాలా ఆసక్తిగా ఉంది బట్టలు మార్చుకునే మూడ్ కూడా లేదు. 213 00:12:58,321 --> 00:13:00,198 అలాగే, చెప్పను కానీ నాకు ఈ డ్రెస్ ఇష్టమే. 214 00:13:01,741 --> 00:13:04,286 ఓరి, నాయనో. 215 00:13:05,161 --> 00:13:09,165 - ఇవి నిజం అంటే నేను నమ్మలేకపోతున్నా. - ఆహ్-ఓహ్. 216 00:13:09,165 --> 00:13:11,334 నేను లేనప్పుడు పూల్ లో ఏమైనా జరిగిందా? 217 00:13:13,503 --> 00:13:14,588 లేదు. 218 00:13:14,588 --> 00:13:16,339 సరే, అంటే దీనర్థం... 219 00:13:17,549 --> 00:13:19,426 నేను చరిత్రలోనే అత్యంత సమర్థవంతమైన 220 00:13:19,426 --> 00:13:22,429 నిలకడకలిగిన ఆఫ్ షార్ విండ్ టర్బైన్ ని డిజైన్ చేశాను అన్నమాట. 221 00:13:23,471 --> 00:13:25,765 నేను వెంటనే ఈ విషయాన్ని నా సహోద్యోగులు చెప్పాలి. 222 00:13:32,022 --> 00:13:35,734 సైన్స్ విభాగం ప్రెసిడెంట్ తో లైన్ కలపండి. నేను అనుకున్న ఫలితాలు తెప్పించాను, మేడం. 223 00:13:36,610 --> 00:13:41,781 ఏంటి? ఆ నంబర్స్ తప్పా, నన్ను జైలుకు పంపుతున్నారా? 224 00:13:44,200 --> 00:13:47,621 స్ప్రాకెట్, నేను డేటా కరెక్టు అనుకున్నాను. 225 00:13:47,621 --> 00:13:51,249 ఎవరైనా నాకు అసలు విషయం చెప్పి ఉంటే బాగుండేది. 226 00:14:04,095 --> 00:14:05,889 ఈ పొలంలో మాకు అవసరమైంది అంతా ఉంది, ఇంతకంటే ఇంకేం 227 00:14:05,889 --> 00:14:07,390 - అవసరం లేదు. - అవును. 228 00:14:07,390 --> 00:14:09,809 ఇక్కడ లైట్ ఉంది, నీళ్లు ఉన్నాయి. 229 00:14:09,809 --> 00:14:12,020 - పంటలకు నీళ్లు అందించడానికి అది డ్రిప్ విధానం. - బాగుంది. 230 00:14:12,020 --> 00:14:14,940 ఇక్కడ మష్రూమ్ ఉంది, గుష్రూమ్ ఉంది, సష్రూమ్ ఉంది. 231 00:14:14,940 --> 00:14:16,858 - ఏంటి? - అది ఒక ట్యూబర్. 232 00:14:16,858 --> 00:14:19,319 అన్నిటినీ కలిపితే, గూ-టీన్ రెడీ అవుతుంది. 233 00:14:26,952 --> 00:14:29,412 - ఇది తినడం చాలా కష్టంగా ఉంది. - అవును. 234 00:14:29,412 --> 00:14:31,539 కానీ, హేయ్, ఇక్కడ ఉన్న ఈ సిస్టమ్ భలే ఉంది. 235 00:14:31,539 --> 00:14:33,917 మేము కూడా మా మట్టిని బాగుచేయడానికి 236 00:14:33,917 --> 00:14:35,418 ఒక మార్గం వెతుకుతున్నాం, తిరిగి మా... 237 00:14:35,418 --> 00:14:37,712 హేయ్! అతను పంటకు పెడుతున్నది ఏంటి అది? 238 00:14:37,712 --> 00:14:39,798 దాని గురించి తప్ప ఇంకేం మాట్లాడుకోవద్దు. 239 00:14:39,798 --> 00:14:41,883 అది కంపోస్టు చేయబడిన ఆహార వ్యర్ధాలు. 240 00:14:41,883 --> 00:14:46,012 అది కుళ్లిపోయి, మట్టికి మళ్ళీ సారాన్ని ఇచ్చే పోషకాలను తయారు చేస్తుంది. 241 00:14:46,596 --> 00:14:50,267 కంపోస్ట్, ఆహ్? అయితే మా మట్టిని బాగు చేయడానికి అది పనికొస్తుంది అంటారా, మేము మళ్ళీ... 242 00:14:50,267 --> 00:14:52,477 ఆకస్మికమైన మ్యూజిక్ బ్రేక్! 243 00:14:59,484 --> 00:15:02,112 అతను అస్సలు మాట వినడు. 244 00:15:02,112 --> 00:15:06,449 మొండి వాళ్లకు మాట అర్థమయ్యేలా చెప్పడమే ఒక రాణి కర్తవ్యం. 245 00:15:06,449 --> 00:15:08,410 మరి నువ్వు ఎవరివి? 246 00:15:08,910 --> 00:15:10,787 ఒక రాణినా? 247 00:15:10,787 --> 00:15:13,248 నువ్వు ప్రశ్న అడుగుతున్నావా, లేక చెప్తున్నావా? 248 00:15:13,248 --> 00:15:14,624 మొదలెడుతోంది. 249 00:15:16,209 --> 00:15:18,670 నేను ఒక రాణిని. 250 00:15:18,670 --> 00:15:25,010 అవును! ఒక రాణి పాలిస్తుంది భూమితో తనకు ఉన్న కనెక్షన్ వాడుకుని దయతో జ్ఞానంతో పాలిస్తుంది. 251 00:15:25,719 --> 00:15:28,263 అదే నీకు తెలియాల్సిన రహస్యం. 252 00:15:28,930 --> 00:15:30,265 కాబట్టి అలాగే ప్రవర్తించు. 253 00:15:34,644 --> 00:15:38,148 నేను నీకు చెప్తున్న విషయం విను 254 00:15:38,148 --> 00:15:42,319 దానిని ఒక అర్హత ఉన్న దానిగా కిరీటాన్ని పెట్టుకున్నట్టు పెట్టుకో 255 00:15:42,319 --> 00:15:46,197 నువ్వు ఎలాంటి దానివో అలాగే ఉండు ఒక మహారాణివి 256 00:15:46,197 --> 00:15:50,035 నువ్వు నీ మనసులో ఉన్న విషయంతో నిజాయితీగా ఉన్నంత కాలం 257 00:15:50,994 --> 00:15:54,414 అంటే నీ మాటలను మట్టి నేను మనసులో రాణిని అని నమ్మితే 258 00:15:54,998 --> 00:15:58,585 వాళ్ళు నన్ను రాణిగా గౌరవిస్తారా 259 00:15:59,085 --> 00:16:01,087 బహుశా ఈ మార్పు నాతోనే మొదలవుతుందేమో 260 00:16:01,087 --> 00:16:04,132 కానీ ఏం చేయాలో నాకు తెలీడం లేదు 261 00:16:04,132 --> 00:16:06,593 - అయితే చెప్పేది విను! - రాణిగా ప్రవర్తించు 262 00:16:06,593 --> 00:16:09,804 నీ అంతరాత్మను నమ్మాలి జ్ఞానంతో, బలంతో, ప్రేమతో రాజ్యాన్ని పాలించు 263 00:16:09,804 --> 00:16:12,807 నీ స్వరాన్ని గట్టిగా వినిపించు 264 00:16:12,807 --> 00:16:14,434 రాణిగా ప్రవర్తించు 265 00:16:14,434 --> 00:16:17,604 కొన్నిటిని మార్చాలి రాణికి ఉన్న సత్తా ఎలాంటిదో ప్రపంచానికి చూపించు 266 00:16:17,604 --> 00:16:21,983 నీ సందేహాలను వదులుకో రాణిగా ప్రవర్తించు 267 00:16:21,983 --> 00:16:24,736 వావ్, ఫిలో, నాకు తెలీదు. మార్జరీ ఆమెకు స్ఫూర్తిని ఇస్తుంది. 268 00:16:24,736 --> 00:16:27,072 నాకు మంచి ఫీలింగ్ వస్తోంది. నాకు తెలిసి మార్జరీ చెప్పిన విషయాలు 269 00:16:27,072 --> 00:16:28,698 - ఆమెకు అర్థమైనట్టు ఉంది. - అవును. 270 00:16:28,698 --> 00:16:30,909 నువ్వు ఏమని చెప్తున్నవని అనిపిస్తుందంటే 271 00:16:30,909 --> 00:16:32,994 చివరికి అర్థమవుతున్నట్టు ఉంది 272 00:16:32,994 --> 00:16:36,748 నాలో ఉన్న శక్తి చెప్పే విషయాలను వినాలి 273 00:16:38,166 --> 00:16:40,877 ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావని తెలుస్తోంది 274 00:16:41,753 --> 00:16:45,674 నువ్వు నీ రాజరిక సామర్ధ్యాన్ని పొందుతున్నావు 275 00:16:45,674 --> 00:16:48,093 ఈ మార్పు నాతోనే మొదలవ్వాలి నాకు తెలుసు 276 00:16:48,093 --> 00:16:50,053 దీనిని అర్థం చేసుకోవడం కష్టం కాదు 277 00:16:50,053 --> 00:16:53,390 - రాణిగా ప్రవర్తించు - రాణిగా ప్రవర్తించు 278 00:16:53,390 --> 00:16:56,643 నీ అంతరాత్మను నమ్మాలి జ్ఞానంతో, బలంతో, ప్రేమతో రాజ్యాన్ని పాలించు 279 00:16:56,643 --> 00:16:59,729 నీ స్వరాన్ని గట్టిగా వినిపించు 280 00:16:59,729 --> 00:17:01,189 రాణిగా ప్రవర్తించు 281 00:17:01,189 --> 00:17:02,315 కొన్నిటిని మార్చాలి 282 00:17:02,315 --> 00:17:04,568 రాణికి ఉన్న సత్తా ఎలాంటిదో ప్రపంచానికి చూపించు 283 00:17:04,568 --> 00:17:07,612 నీ సందేహాలను వదులుకో 284 00:17:07,612 --> 00:17:09,363 రాణిగా ప్రవర్తించు 285 00:17:10,156 --> 00:17:14,452 అవును! నేను ఇంటికి వెళ్లి ఇక రాణి పాలన మొదలైంది అని చెప్తాను! 286 00:17:14,452 --> 00:17:16,871 - నిన్ను చూస్తుంటే భలే సంతోషంగా ఉంది. అవును! - నువ్వు వెలిగిపోతున్నావు! 287 00:17:19,291 --> 00:17:20,292 అవును. 288 00:17:32,637 --> 00:17:36,433 నాకంటూ ఒక ఫ్రాగుల్ తోడు లేకపోయినా నాకు బాధగా లేదు. 289 00:17:37,017 --> 00:17:39,269 నేను సంతృప్తిగా ఉన్నా. నేను సంతృప్తిగా ఉన్నా. 290 00:17:39,269 --> 00:17:41,438 నేను ఒంటరిగా ఉన్నాను! 291 00:17:42,022 --> 00:17:45,066 కనీసం నువ్వు ఉన్నావని నమ్ముతున్నారు. 292 00:17:46,443 --> 00:17:48,194 హలో, ఇంకా పేరు పెట్టబడని జీవి. 293 00:17:53,783 --> 00:17:55,869 మాకు ఇవన్నీ చెప్పినందుకు థాంక్స్. 294 00:17:55,869 --> 00:18:00,290 తెలుసా, పైన దుమారం మొదలయ్యాకా, మిమ్మల్ని కలుసుకునేవరకు మాకు ఏమీ తోచలేదు. 295 00:18:00,290 --> 00:18:03,710 దుమారమా, ఆహ్? భలే యాదృచ్ఛిక విషయమే. 296 00:18:03,710 --> 00:18:06,588 మా పూర్వికులు కూడా దుమారం నుండి పారిపోయినవారే! 297 00:18:06,588 --> 00:18:09,132 కానీ మేము పైన అన్నీ కోల్పోయాం. 298 00:18:09,132 --> 00:18:11,551 మాకు ఎంతో ఇష్టమైన ఆహారాన్ని కూడా. 299 00:18:11,551 --> 00:18:12,594 వెళ్లి తీసుకురా. 300 00:18:14,763 --> 00:18:17,349 దాని జ్ఞాపకార్థంగా మేము దీనిని చేసాం. 301 00:18:17,349 --> 00:18:21,269 ఒకనాటి కాలానికి చెందిన ఎర్రని బంగారాన్ని మీకు చూపుతున్నాను. 302 00:18:21,269 --> 00:18:25,190 మన కాలపు అతిగొప్ప ఆవిష్కరణ. ముల్లం... 303 00:18:27,692 --> 00:18:29,402 ముల్లంగా? 304 00:18:32,822 --> 00:18:36,034 మేము ఆ చిన్న దాని ఆధారంగా ఈ పెద్దదానిని చేసాం. 305 00:18:36,034 --> 00:18:39,579 ఆగు, మీ పూర్వికులు ముల్లంగులను తిన్నారు అంటే, అప్పుడు... 306 00:18:40,664 --> 00:18:43,166 వాటిని కనిపెట్టింది అంకుల్ మ్యాట్ కదా? 307 00:18:43,750 --> 00:18:46,795 నన్ను క్షమించు, గోబో. నీకు ఈ విషయం తెలియకుండా నేను ఆపాల్సింది. 308 00:18:47,879 --> 00:18:49,965 నాకు తెలియనిచ్చావని నీ మీద నాకు కోపంగా లేదు. 309 00:18:50,549 --> 00:18:52,592 నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అంతే. 310 00:18:52,592 --> 00:18:56,096 అంటే, మనకు మొత్తం కథ తెలీకపోతే మనం గతం నుండి ఏదైనా ఎలా నేర్చుకోగలం? 311 00:18:56,763 --> 00:18:59,599 - అయితే, అసలు కథ ఏంటి? - సరే. 312 00:19:04,437 --> 00:19:07,941 చాలా కాలం క్రితం, ముల్లంగులు పుష్కలంగా పెరిగేవి. 313 00:19:08,441 --> 00:19:13,655 కానీ, ఒకప్పటి గోర్గ్స్ తమ తోటలో ఒక కెమికల్ ని వాడి 314 00:19:13,655 --> 00:19:17,492 మట్టిని పాడు చేసి, ఒక చెడ్డ దుమారం లేచేలా చేశారు. 315 00:19:17,492 --> 00:19:20,370 ఈ నాటి గోర్గ్స్ కూడా అదే పనిచేసారు! 316 00:19:20,370 --> 00:19:23,873 మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే చరిత్ర ఇలాగే రిపీట్ అవుద్ది. 317 00:19:23,873 --> 00:19:25,375 నిజం! 318 00:19:25,375 --> 00:19:29,170 కాబట్టి, మా పూర్వికులు ఇలా భూగర్భానికి రావలసి వచ్చింది. 319 00:19:29,170 --> 00:19:31,882 కానీ వాళ్ళు పైన ఉన్న ప్రదేశాన్ని వదిలి రావడానికి ముందు ఏమైనా లాభం ఉండొచ్చు ఏమో 320 00:19:31,882 --> 00:19:35,176 అని కొంచెం కంపోస్ట్ అలాగే కొన్ని ముల్లంగి విత్తనాలు నాటి వచ్చారు. 321 00:19:35,176 --> 00:19:38,221 వాళ్ళు ఇక్కడ స్థిరమైన జీవన విధానాన్ని ఏర్పరచుకోవడంతో 322 00:19:38,221 --> 00:19:40,640 తిరిగి పైన ఉన్న ప్రదేశానికి రాలేదు. 323 00:19:40,640 --> 00:19:43,310 మేమంతా ఆ ముల్లంగి విత్తనాలు పనిచేయలేదు అనుకున్నాం. 324 00:19:43,310 --> 00:19:45,812 కానీ అవి పాడవ్వలేదు. అవి పనిచేసాయి. 325 00:19:46,396 --> 00:19:50,066 గోబో వాళ్ళ అంకుల్ మ్యాట్ కనిపెట్టిన ముల్లంగులు ఒకప్పుడు కనుమరుగైన 326 00:19:50,066 --> 00:19:52,527 ఫ్రాగుల్ పూర్వికులు నాటిన విత్తనాల నుండి పెరిగినవి. 327 00:19:52,527 --> 00:19:54,154 - అవును. - దానర్థం... 328 00:19:54,154 --> 00:19:58,325 పాడైన మట్టిని ఆ కంపోస్ట్ అనుకున్నట్టే బాగు చేసింది. 329 00:19:58,325 --> 00:19:59,284 దానర్థం... 330 00:19:59,284 --> 00:20:00,994 - అది మళ్ళీ పనిచేయొచ్చు. - అవును! 331 00:20:00,994 --> 00:20:04,164 నేను ఇంకా నా ఆఖరి ముల్లంగి సూప్ బ్యాచ్ చేయలేదు. 332 00:20:05,749 --> 00:20:08,501 అలాగే ఇతర లాభాలు కూడా. 333 00:20:09,294 --> 00:20:13,006 మొత్తం కథ తెలియడం వల్ల మనకు తోటను ఎలా బాగు చేయాలో తెలిసింది! 334 00:20:16,218 --> 00:20:20,013 అందరి మధ్య ఒక కథ నడుస్తోంది చాలా కాలం క్రితం మొదలైన కథ 335 00:20:20,013 --> 00:20:23,725 అందరూ ఆ కథను చెప్పుకుంటున్నారు ఊరు వాడా చెప్పుకుంటున్నారు 336 00:20:23,725 --> 00:20:27,562 నా మనసు బాధపడుతోంది కాబట్టి నేను కూడా తెలుసుకోవాలి అనుకున్నాను 337 00:20:27,562 --> 00:20:29,648 వాళ్ళు చెప్పేది నిజమేనా? 338 00:20:29,648 --> 00:20:30,857 అది నిజమేనా? 339 00:20:31,608 --> 00:20:35,445 మనకు తెలీని ఒక మ్యాజిక్ ఉన్నది అనే మాట నిజమేనా? 340 00:20:35,445 --> 00:20:39,282 ఇవి మనవే అని చెప్పుకునే శక్తులు మనకు ఉన్నాయన్నది నిజమేనా? 341 00:20:39,282 --> 00:20:43,245 అనేక అద్భుతాలు చేసింది ఒకటి ఉంది అన్న మాట నిజమేనా? 342 00:20:43,245 --> 00:20:46,623 వాళ్ళు చెప్పేది నిజమేనా? అది నిజమేనా 343 00:20:47,123 --> 00:20:49,292 - అది నిజమేనా? - వాళ్ళు నాకు చెప్పినందుకు కాదు 344 00:20:49,292 --> 00:20:51,086 - అది నిజమేనా? - ఆ కథ పాతది అని కాదు 345 00:20:51,086 --> 00:20:53,088 - అది నిజమేనా? - మనకు విషయం మొత్తం తెలిసేవరకు కాదు 346 00:20:53,088 --> 00:20:55,131 - అది నిజమేనా? - అది పెరుగుతుందని నీకు తెలిసేవరకు కాదు 347 00:20:55,131 --> 00:20:57,008 - అది నిజమేనా? - నేను నా కళ్లారా చూసేవరకు కాదు 348 00:20:57,008 --> 00:20:59,135 - అది నిజమేనా? - అద్భుతాలు జరగడం నేను చూస్తున్నాను 349 00:20:59,135 --> 00:21:00,971 - అది నిజమేనా? - ఎందుకు జరుగుతుందో నాకు తెలిసింది 350 00:21:00,971 --> 00:21:02,389 అది నిజమేనా? 351 00:21:02,889 --> 00:21:06,476 సంకోచించేవారి మనసు చిన్నది, వారు అమాయకులు అన్న విషయం నిజమేనా? 352 00:21:06,476 --> 00:21:07,394 అది నిజమేనా? 353 00:21:07,394 --> 00:21:10,272 మనకు ఉన్న ఆశ కల్పన అని సంశయకారులు అన్న మాటలు నిజమేనా? 354 00:21:10,272 --> 00:21:12,649 - కల్పన! ఓహ్! - వారి మనసు బలహీనమైనది 355 00:21:12,649 --> 00:21:14,568 అది ఖచ్చితంగా విలువైన విషయమే 356 00:21:14,568 --> 00:21:17,737 వాళ్ళు చెప్పేది నిజమేనా? అది నిజమేనా? 357 00:21:17,737 --> 00:21:22,200 ఆహ్, నా మనసు బాధతో ఉండగా నేను తిరుగుతున్నప్పుడు నాకు ఒక విషయం తెలుసు 358 00:21:22,200 --> 00:21:26,371 మేము చాలా కాలంలో ఎదురుచూస్తూ, మ్యాజికల్ సమయం మొదలవ్వాలి చూస్తున్నాం 359 00:21:26,371 --> 00:21:28,290 ఇక మేము ఎదురుచూడాల్సిన పనిలేదు 360 00:21:28,290 --> 00:21:29,874 మనందరికీ ఇది ఒక మంచి వార్త 361 00:21:29,874 --> 00:21:31,042 ఎందుకంటే ఇది నిజం 362 00:21:31,042 --> 00:21:33,003 అవును, ఇది నిజం అవును, ఇది నిజం 363 00:21:33,962 --> 00:21:36,089 - అది నిజమేనా? - వాళ్ళు నాకు చెప్పినందుకు కాదు 364 00:21:36,089 --> 00:21:38,049 - అది నిజమేనా? - ఆ కథ పాతది అని కాదు 365 00:21:38,049 --> 00:21:39,801 - అది నిజమేనా? - మనకు విషయం మొత్తం తెలిసేవరకు కాదు 366 00:21:39,801 --> 00:21:41,887 - అది నిజమేనా? - అది పెరుగుతుందని నీకు తెలిసేవరకు కాదు 367 00:21:41,887 --> 00:21:43,930 - అది నిజమేనా? - నేను నా కళ్లారా చూసేవరకు కాదు 368 00:21:43,930 --> 00:21:46,266 - అది నిజమేనా? - అద్భుతాలు జరగడం నేను చూస్తున్నాను 369 00:21:46,266 --> 00:21:48,351 - అది నిజమేనా? - ఎందుకు జరుగుతుందో నాకు తెలిసింది 370 00:21:48,351 --> 00:21:53,773 అది నిజమేనా? 371 00:21:57,360 --> 00:21:58,653 అవును! 372 00:22:02,365 --> 00:22:06,661 మీ మూడ్ పాడు చేయాలని కాదు, కానీ మట్టి బాగు అవ్వడానికి చాలా ఏళ్ళు పట్టింది. 373 00:22:06,661 --> 00:22:10,165 అవును, కానీ మనం పాత పద్దతుల నుండి నేర్చుకుని 374 00:22:10,165 --> 00:22:12,626 కొత్త టెక్నాలజీని వాడుకుంటే తలాభం ఉండొచ్చు. 375 00:22:12,626 --> 00:22:17,672 మనం మట్టిని దున్ని, వేడి చేసి, వాయుప్రసరణ జరిగేలా చేసి కంపోస్ట్ పనితనాన్ని వేగవంతం చేయొచ్చు. 376 00:22:17,672 --> 00:22:24,221 అలాగే నేను వెతుకుతున్న గాలి శక్తి సాయంతో ఈ పనికి విద్యుత్ ని ప్రసారం చేయొచ్చు. 377 00:22:25,013 --> 00:22:26,806 నువ్వు నిజంగానే డూజర్ వి. 378 00:22:27,557 --> 00:22:29,809 నువ్వు సరిగ్గా చెప్పావు, అది నిజమే! 379 00:22:29,809 --> 00:22:33,897 నేను కాటర్పిన్ డూజర్ ని! ఆ విషయం మర్చిపోకు! 380 00:22:36,107 --> 00:22:39,152 సరే, థాంక్స్, కనుమరుగైన ఫ్రాగుల్స్. మిమల్ని కనుగొన్నందుకు నాకు సంతోషంగా ఉంది. 381 00:22:39,152 --> 00:22:41,404 సరే, ఇప్పుడు మీరు నిజానికి కనుగొనబడిన ఫ్రాగుల్స్, ఎహ్? 382 00:22:42,322 --> 00:22:44,866 కనుగొనబడిన ఫ్రాగుల్స్. పేరు భలే ఉంది. 383 00:22:45,367 --> 00:22:47,953 మేము మా పేరు మార్చుకోవాలనిపించేంత కాదు, కానీ బాగుంది. 384 00:22:47,953 --> 00:22:50,038 - అవును. - మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలవండి. 385 00:22:50,038 --> 00:22:51,915 నేను మీకోసం కొంచెం గూ-టీన్ ని ఉంచుతాను. 386 00:22:51,915 --> 00:22:53,041 - థాంక్స్. - పదండి. 387 00:22:55,794 --> 00:22:56,795 గుడ్ బై. 388 00:22:56,795 --> 00:22:57,754 బై. 389 00:22:57,754 --> 00:23:00,757 కనీసం నేను నా ఫ్రాగుల్ తోడుకు బై చెప్పాల్సిన పనిలేదు కాబట్టి 390 00:23:00,757 --> 00:23:02,050 బాధపడాల్సిన అవసరం లేదు. 391 00:23:02,801 --> 00:23:04,469 పదా, లాన్ఫర్డ్, మనం ఇక వెళ్ళాలి. 392 00:23:04,970 --> 00:23:06,805 ఇక వెళ్ళాలి. నాకు తెలుసు. 393 00:23:06,805 --> 00:23:09,474 లాన్ఫర్డ్, మనం ఇక వెళ్ళాలి! సారి, సారి, సారి. 394 00:23:10,559 --> 00:23:11,726 హలో, ఫ్రెండ్స్. 395 00:23:12,227 --> 00:23:14,145 హేయ్, స్లోపోకి! 396 00:23:14,145 --> 00:23:17,232 నేను తల్లక్రిందులుగా ధ్యానం చేస్తూ చూసుకోలేదు. 397 00:23:17,232 --> 00:23:18,316 నేను ఏమైనా మిస్ అయ్యానా? 398 00:23:21,945 --> 00:23:25,365 "ముందెన్నడూ చవిచూడని స్థిరత్వం, అలాగే విధ్యుత్ ప్రసరణ సామర్ధ్యం ఉండటంతో, 399 00:23:25,365 --> 00:23:29,911 నేను ఆఫ్ షార్ టర్బైన్ టెక్నాలజీలో గొప్ప పురోగతిని సాధించానని నమ్ముతున్నాను." 400 00:23:31,121 --> 00:23:36,126 సరే, సెండ్ మీద నొక్కిన వెంటనే, మనం చరిత్రను సృష్టించడంలో ఒక అడుగు ముందుకు వెళతాం. 401 00:23:36,960 --> 00:23:39,296 పంపుతున్నాను! 402 00:23:40,088 --> 00:23:41,715 ఏం జరుగుతోంది? 403 00:23:41,715 --> 00:23:43,550 స్ప్రాకెట్, ఇక్కడ ఏమైనా జరిగిందా? 404 00:23:46,469 --> 00:23:48,638 సరే. నాకు మొత్తం విషయం చెప్పు. 405 00:24:08,533 --> 00:24:09,951 సరే. ఆహ్-హాహ్. 406 00:24:12,329 --> 00:24:14,497 అంటే, నువ్వు ఫ్యాన్ తో ఆడావు, 407 00:24:15,665 --> 00:24:19,002 తర్వాత అది పూల్ లో పడటం వల్ల నా రీడింగ్ అలా ఉందా? 408 00:24:20,962 --> 00:24:22,464 అరే, ఇది చాలా దారుణం. 409 00:24:23,381 --> 00:24:25,175 కానీ నాకు తెలీకపోయి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించు. 410 00:24:26,092 --> 00:24:27,802 పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. 411 00:24:27,802 --> 00:24:30,138 అలాగే నీకు ఒక నానుడి తెలుసుకదా, స్ప్రాకీ. 412 00:24:30,138 --> 00:24:31,723 జ్ఞానమే ఒక శక్తి. 413 00:24:32,265 --> 00:24:34,226 మనకు తెలిసిన ఒక విషయం బాధను కలిగించేది అయినా సరే. 414 00:24:36,394 --> 00:24:38,813 సరే, పదా. దీనిని మళ్ళీ పెట్టడానికి నాకు సాయం చెయ్. 415 00:24:38,813 --> 00:24:41,566 మనకు అసలు రీడింగ్ వచ్చాకా, మార్కో పోలో ఆడుకోవచ్చు. 416 00:24:41,566 --> 00:24:42,484 ఏంటి? 417 00:24:42,484 --> 00:24:45,403 నేను కిడ్డీ పూల్ ని పెట్టి అందులో ఆడకుండా ఉంటాను అనుకున్నావా? 418 00:24:50,367 --> 00:24:51,451 ఐ లవ్ యు. 419 00:24:56,456 --> 00:24:58,917 నేను ఆ పచ్చని తోటను మిస్ అవుతున్నాను. 420 00:24:58,917 --> 00:25:00,544 - అవును. - ఎన్నో పళ్ళు, కూరగాయలు ఉండేవి. 421 00:25:00,544 --> 00:25:02,879 ఆ మొక్కలను చూస్తే, "అబ్బే!" అనిపించేది. 422 00:25:03,380 --> 00:25:05,048 - నేను మీ అమ్మని మిస్ అవుతున్నా! - అవును. 423 00:25:05,048 --> 00:25:08,051 ఆమె ఎప్పుడూ తోటలో నడిచే విధానము... 424 00:25:08,051 --> 00:25:09,719 - అవును. - ...ఇక్కడ ఉండటం... 425 00:25:10,554 --> 00:25:12,222 - అలాంటివి. - అవును. 426 00:25:12,222 --> 00:25:14,558 - నాకు ఏం చేయాలో తెలీడం లేదు. - లేదు. 427 00:25:14,558 --> 00:25:17,477 - నాకు ఎలాంటి రాజరిక ఐడియాలు రావడం లేదు! - అవును! 428 00:25:17,477 --> 00:25:20,188 అయితే, నేను మిమ్మల్ని నడిపిస్తాను. 429 00:25:22,065 --> 00:25:23,316 హాయ్. 430 00:25:28,572 --> 00:25:30,407 మీరు ఇప్పుడు చూస్తున్నది... 431 00:25:30,407 --> 00:25:31,908 ఎంతో సామర్ధ్యం ఉన్న... 432 00:25:31,908 --> 00:25:33,785 దయకలిగిన, మంచిదైన... 433 00:25:33,785 --> 00:25:34,995 ఎంతో తెలివైన... 434 00:25:34,995 --> 00:25:39,082 గోర్గ్స్ మహారాణిని! అవును! 435 00:25:41,585 --> 00:25:43,420 వావ్! 436 00:25:44,004 --> 00:25:48,383 సరే, మనం మన కంపోస్ట్ సిస్టమ్ ని ఇక్కడ మొదలుపెట్టొచ్చు. 437 00:25:48,383 --> 00:25:52,387 అలాగే టర్బైన్ ని అక్కడ పెట్టి దానికి శక్తిని అందించవచ్చు. 438 00:25:53,179 --> 00:25:56,141 నేను కొన్ని బ్లూప్రింట్లు తీస్తాను, అప్పుడు మనం పని మొదలెట్టొచ్చు. 439 00:25:56,141 --> 00:25:57,225 సరే. 440 00:25:57,225 --> 00:26:00,812 కానీ, మనకు మొత్తం కథ తెలిసి ఉండకపోతే మనం ఇది చేయగలిగేవారం కాదని తెలుసుకోవడం భలే ఉంది. 441 00:26:00,812 --> 00:26:01,730 - అవును. - అవును. 442 00:26:01,730 --> 00:26:04,816 సరే, ఇక ముల్లంగి మయమైన గొప్ప చరిత్రను సృష్టిద్దాం. 443 00:26:09,404 --> 00:26:12,574 సరే, నేను ఒకటి చెప్పాలి. నాకు ఆ గూ-టీన్ కొంచెం నచ్చింది. 444 00:26:13,325 --> 00:26:14,159 నిజంగా? 445 00:26:14,159 --> 00:26:15,911 దాని రుచి ఇంకా నాకు తెలుస్తూనే ఉంది. 446 00:26:20,665 --> 00:26:22,876 నువ్వు భలే అందంగా ఉన్నావు. అవును. అవును. 447 00:27:50,380 --> 00:27:52,382 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్