1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,239 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,408 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,493 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:44,421 రెడ్. 11 00:00:47,757 --> 00:00:48,758 జూనియర్! 12 00:00:49,301 --> 00:00:50,635 హలో! 13 00:00:52,262 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,433 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,560 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,645 --> 00:01:03,189 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,733 --> 00:01:06,151 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:10,488 --> 00:01:12,657 బంతిని తీసుకొచ్చే ఆట నీకు బాగా వస్తోంది, స్ప్రాక్. 20 00:01:13,950 --> 00:01:16,995 హేయ్, నువ్వు ఇలాగే ప్రాక్టీసు చేస్తే, బహుశా ప్రొఫెషనల్ వి అవ్వగలవేమో. 21 00:01:16,995 --> 00:01:18,079 లేదు. 22 00:01:18,580 --> 00:01:21,666 నేను తమ కలలను వారి కుక్కల మీద రుద్దే కుక్కల యజమానుల్లా అవ్వను. 23 00:01:23,752 --> 00:01:25,962 ఈ పోస్టర్లను ఎక్కడ పడితే అక్కడ అంటిస్తున్నారు. 24 00:01:27,255 --> 00:01:29,507 "మీరు ఒక కుక్కల వేడుకకు సిద్ధంగా ఉన్నారా?" 25 00:01:29,507 --> 00:01:33,261 "అయితే మీ ప్లానులను వాయిదా వేసుకుని డాగీ డే క్యాంప్ కి రండి." 26 00:01:34,387 --> 00:01:36,097 డాగీ డే క్యాంప్ కే వెళ్లాలని ఎవరు అనుకుంటారులే? 27 00:01:44,105 --> 00:01:45,899 నువ్వు క్యాంప్ కి వెళ్లడం గురించి కలలు కంటున్నావా? 28 00:01:47,859 --> 00:01:49,110 ఓహ్, ఊరుకో. 29 00:01:49,110 --> 00:01:51,446 నాతో కలిసి గడపడం క్యాంప్ కి వెళ్లడం కంటే చాలా బెటర్. 30 00:01:51,446 --> 00:01:55,450 ఇవాళ చూడు, మనం కలిసి నా యు.ఎస్.బి కేబుల్స్ చిక్కుముడులు తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 31 00:01:55,450 --> 00:01:57,285 బాగా దృష్టి పెట్టి అన్నీ వేరు చేద్దాం. 32 00:01:57,285 --> 00:01:59,496 డాగీ డే క్యాంప్ లో ఇలాంటి ఆటలు ఏం ఉండవు. 33 00:02:01,331 --> 00:02:02,499 నీ కుక్క పిల్ల కళ్ళతో నన్ను చూడకు. 34 00:02:03,083 --> 00:02:04,584 ఇలా గారాలు వలక పోయకు. 35 00:02:05,377 --> 00:02:07,420 సరే. నేను ఏం చేయలేను. 36 00:02:08,337 --> 00:02:09,421 నువ్వు క్యాంప్ కి వెళ్లొచ్చు. 37 00:02:16,429 --> 00:02:20,475 అందరూ హాల్ మీటింగ్ కి రండి! అందరూ హాల్ మీటింగ్ కి రండి! 38 00:02:21,142 --> 00:02:22,143 సరే, మహోన్నత హాల్ లో 39 00:02:22,143 --> 00:02:24,020 చివరికి రేగిన దుమారం సద్దుమణిగింది. 40 00:02:24,521 --> 00:02:25,814 ఇకపోతే మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే... 41 00:02:25,814 --> 00:02:27,107 ప్రస్తావించినందుకు థాంక్స్, గోబో. 42 00:02:27,107 --> 00:02:30,944 లాన్ఫర్డ్ తను ఉన్న కుండీని మించి ఎదుగుతున్న విషయాన్ని మనం చర్చించాలి. 43 00:02:30,944 --> 00:02:33,321 - కుండీ. - నాకు తెలుసు, నేను కూడా నమ్మలేకపోతున్నా. 44 00:02:33,321 --> 00:02:35,574 నేను, "ఏంటి?" అనుకున్నా. కాలం గడుస్తుంది కదా? 45 00:02:35,574 --> 00:02:40,328 మోక్. గోబో ముల్లంగులు కనుమరుగైన విషయం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. 46 00:02:40,328 --> 00:02:42,205 - అవును. - అవును, అదే కదా. 47 00:02:42,205 --> 00:02:45,458 చాలా కీలకమైన సంగతులు నడుస్తున్నాయి. ముందు నీ విషయంతో మొదలెడదాం. అది ముఖ్యమైంది. 48 00:02:45,458 --> 00:02:48,795 అవును, ది రాక్ లో మనం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. 49 00:02:48,795 --> 00:02:50,171 కానీ మన దగ్గర ఒక ప్లాన్ ఉంది. 50 00:02:50,171 --> 00:02:51,715 అవును కదా, కాటర్పిన్? 51 00:02:52,591 --> 00:02:55,010 కాటర్పిన్? 52 00:02:55,010 --> 00:02:56,386 నేను ఇక్కడ ఉన్నా. 53 00:02:57,429 --> 00:03:00,223 క్షమించు. నేను ఊడ్చడం మొదలెడితే, ఏదీ చూడను. 54 00:03:01,099 --> 00:03:01,933 సరే. 55 00:03:01,933 --> 00:03:04,853 కనుమరుగైన ఫ్రాగుల్స్ మనకు కంపోస్టింగ్ గురించి అంతా నేర్పించారు. 56 00:03:04,853 --> 00:03:06,980 మనం కూడా అదే చేయబోతున్నాం, కానీ 57 00:03:06,980 --> 00:03:08,440 డూజర్ టెక్నాలజీని వాడుకుంటూ యమా ఫాస్టుగా. 58 00:03:08,440 --> 00:03:11,109 అవును. నువ్వు మాకు చెప్పిన ఆ ట్రాష్ హీప్ నుండి డూజర్స్ 59 00:03:11,109 --> 00:03:13,069 సేంద్రీయ పదార్థాలను వెలికి తీస్తారు, 60 00:03:13,069 --> 00:03:16,907 తర్వాత మనం మీ ఫ్రాగుల్స్ నిర్మించబోయే నేను డిజైన్ చేసిన గోర్గ్ సైజులో ఉండే టర్బైన్ సాయంతో నడిచే 61 00:03:16,907 --> 00:03:21,536 మట్టిని దున్నుతూ వాయుప్రసరణ జరిగేలా చేసే సిస్టమ్ ద్వారా కంపోస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయబోతున్నాం. 62 00:03:21,536 --> 00:03:22,454 అవును. 63 00:03:22,454 --> 00:03:25,332 ఆ తర్వాత నేను పెంచుతున్న హైడ్రోఫోనిక్ ముల్లంగి మొలకల కోసం మనం 64 00:03:25,332 --> 00:03:27,334 ఆ మట్టిని సిద్ధం చేసి, ఆ పై... 65 00:03:27,334 --> 00:03:29,002 ఆపై అంతా మామూలు అవుతుంది! 66 00:03:31,171 --> 00:03:36,092 భలే ప్లాన్! కాటర్పిన్! కాటర్పిన్! కాటర్పిన్! కాటర్పిన్. కాటర్పిన్... 67 00:03:36,092 --> 00:03:37,552 వీడికి ప్లానులు అంటే బాగా ఇష్టం. 68 00:03:37,552 --> 00:03:38,803 అవును, నిజమే. 69 00:03:38,803 --> 00:03:40,096 నేను గోర్గ్స్ తో మాట్లాడటానికి వెళ్తున్నా. 70 00:03:40,096 --> 00:03:42,849 ఇదంతా వాళ్ళ తోటలోనే జరగాలి కాబట్టి మనకు వాళ్ళ సాయం కావాలి. 71 00:03:43,934 --> 00:03:45,644 బహుశా గోర్గ్స్ దగ్గర 72 00:03:45,644 --> 00:03:47,729 - లాన్ఫర్డ్ కుండీగా వాడటానికి ఏదైనా ఉండి ఉంటుంది... - కుండీ. 73 00:03:47,729 --> 00:03:50,440 ...ఒక టీ కప్పు లాంటిది. ఎందుకంటే వాళ్లకు అది చిన్నదే. 74 00:03:51,608 --> 00:03:54,027 నిజం! మనకు అది చాలా పెద్దది. 75 00:03:54,027 --> 00:03:55,487 ఇవాళ మనం భలే సింక్ లో ఉన్నాం. 76 00:03:55,487 --> 00:03:58,782 - పదా, మనం కూడా పైకి వెళదాం. - అవును. 77 00:03:58,782 --> 00:04:02,035 హేయ్. నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి ఒకటి వేయొచ్చా? 78 00:04:02,035 --> 00:04:03,578 - సరే, చెప్పు. - మంచిది. 79 00:04:05,622 --> 00:04:06,706 థాంక్స్. 80 00:04:15,715 --> 00:04:17,509 నువ్వు అడిగిన పుస్తకం దొరికింది, అమ్మా. 81 00:04:18,593 --> 00:04:20,262 భలే పని, బుజ్జి. 82 00:04:20,262 --> 00:04:23,098 నేను కూడా నీలాగే ట్యాలెంట్ ఉన్న దాన్ని, కానీ ఇది భలే గొప్ప పని. 83 00:04:23,932 --> 00:04:26,810 పుస్తకమా? మన దగ్గర ఒక పుస్తకం ఇంతకు ముందే ఉంది. 84 00:04:26,810 --> 00:04:28,228 గోర్గ్ రాజు పుస్తకం. 85 00:04:28,228 --> 00:04:32,148 కావచ్చు, కానీ ఇది గోర్గ్ రాణి పుస్తకం. 86 00:04:32,148 --> 00:04:35,652 అలాగే ఇకపై నీ దానికి బదులు దీనిని చదవబోతున్నాం. 87 00:04:36,695 --> 00:04:41,074 నా పుస్తకం వల్ల మన తోట మొత్తాన్ని నాశనం చేసి చిన్న తప్పు చేసానే అనుకో. 88 00:04:41,074 --> 00:04:43,410 అయినంత మాత్రానా దీనిని మొత్తానికే చదవకూడదని కాదు. 89 00:04:43,410 --> 00:04:45,453 జూనియర్, వచ్చి నాతో కలిసి బాధపడు. 90 00:04:45,954 --> 00:04:48,790 - అలాగే, నాన్నా. - ఆయన్ని అలాగే మొహం ముడుచుకోనివ్వు. 91 00:04:48,790 --> 00:04:53,128 నువ్వు వెళ్లి మన కోసం గోరువెచ్చని చీజ్ నీళ్లు తేవచ్చు కదా, బుజ్జి? 92 00:04:53,128 --> 00:04:55,547 - చీజ్ నీళ్లా? భలే! - ఆహ్-హాహ్. 93 00:04:56,464 --> 00:04:57,674 సరే. 94 00:04:58,341 --> 00:05:00,886 హేయ్, జూనియర్. జూనియర్? 95 00:05:02,345 --> 00:05:05,056 ఈ మధ్య జూనియర్ ఇంకా నా మధ్య పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. 96 00:05:05,056 --> 00:05:07,350 వాడికి కూడా నన్ను ఇకపై కలవాలని లేదు ఏమో. 97 00:05:07,934 --> 00:05:10,186 హాయ్, ఫ్రాగుల్స్. స్వాగతం. 98 00:05:10,186 --> 00:05:12,981 మహారాణి, మేము కూడా మీతోనే మాట్లాడాలి అనుకుంటున్నాం. 99 00:05:12,981 --> 00:05:14,816 అవును, నేను నా బంగారం, లాన్ఫర్డ్ ని 100 00:05:14,816 --> 00:05:17,485 పెట్టడానికి మీ దగ్గర ఏమైనా గిన్నె ఉందా? 101 00:05:17,485 --> 00:05:18,820 వీడు ఈ మధ్య... 102 00:05:18,820 --> 00:05:21,323 ముందు వీడిని మాట్లాడనిస్తాను లెండి. 103 00:05:21,323 --> 00:05:22,365 థాంక్స్. 104 00:05:22,365 --> 00:05:23,283 మహారాణి. 105 00:05:23,283 --> 00:05:26,328 ఈ తోటను తిరిగి బాగు చేయడానికి మా దగ్గర ప్లాన్ ఉంది, కానీ అందుకు మాకు మీ సాయం కావాలి. 106 00:05:26,828 --> 00:05:28,663 సరే, మీకు ఏం కావాలంటే అది ఇస్తా. 107 00:05:28,663 --> 00:05:32,042 చెప్పాలంటే, నేను కూడా నా రాణి పుస్తకం చదువుతుండగా 108 00:05:32,042 --> 00:05:36,755 తిరిగి మట్టిలోనికి పోషకాలను పంపగల ఒక ప్రత్యేకమైన మొక్క ఉంది అని చదివాను. 109 00:05:36,755 --> 00:05:37,672 మొక్క. 110 00:05:37,672 --> 00:05:39,549 - అవును, అది చాలా సాయం చేయగలదు. - అవును! 111 00:05:39,549 --> 00:05:42,802 మహారాణి, ఈ తోటలో నాటగల ఆ అద్భుతమైన మొక్క ఏంటి? 112 00:05:42,802 --> 00:05:45,805 - మొక్క. - అది ఎక్కడ ఉంది? చూద్దాం. 113 00:05:45,805 --> 00:05:48,850 "దిట్టమైన ముక్కు వెంట్రుకలు పెంచడం ఎలా?" 114 00:05:49,726 --> 00:05:52,229 ఇక్కడ ఉంది. "తోటను బాగు చేయడం." 115 00:05:52,229 --> 00:05:54,898 సరే, మనము దీనిని నాటాలి. 116 00:05:59,986 --> 00:06:02,489 వావ్, లాన్ఫర్డ్ అలాంటి మొక్కే. 117 00:06:02,489 --> 00:06:04,449 చూస్తుంటే నీకు కొత్త గిన్నె అవసరం లేదు అనుకుంట, మోక్. 118 00:06:04,449 --> 00:06:06,701 - మొక్క. - లాన్ఫర్డ్ ని ఇక్కడే నాటొచ్చు. 119 00:06:06,701 --> 00:06:09,621 - మొక్క. - అవును. వావ్. 120 00:06:09,621 --> 00:06:12,540 ఇది నేను జీర్ణించుకోవడం చాలా కష్టం. 121 00:06:13,166 --> 00:06:14,125 మొక్క! 122 00:06:14,626 --> 00:06:16,419 సరే. 123 00:06:16,419 --> 00:06:20,966 ఇప్పుడు టర్బైన్ కోసం రోటర్ ని నిర్మించి, అది పనిచేసేలా చేయాలి. 124 00:06:20,966 --> 00:06:24,010 ఈ సూచనలన్నీ డూజర్లలాగే చిన్నగా ఉన్నాయి, కానీ, 125 00:06:24,010 --> 00:06:26,179 నాకు ఇలాంటివి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 126 00:06:27,973 --> 00:06:30,225 ముందు సుత్తి పని మొదలెడదాం. 127 00:06:30,976 --> 00:06:32,477 అమ్మో. 128 00:06:32,477 --> 00:06:34,854 ముందుగా, మనం ఈ ముక్కలన్నిటినీ చక్కగా పేర్చి, 129 00:06:34,854 --> 00:06:37,399 లెక్కబెట్టి, అంచులను సున్నితం చేసి, 130 00:06:37,399 --> 00:06:39,901 శుభ్రం చేసి, మళ్ళీ లెక్కించి, సూప్ తాగి... 131 00:06:39,901 --> 00:06:43,113 కానీ నువ్వు ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నావు. 132 00:06:43,113 --> 00:06:44,990 మనం పని చేస్తున్నప్పుడు ఎలాంటి పాట పాడాలి? 133 00:06:44,990 --> 00:06:47,867 నాకు కావాల్సిన ఒకే ఒక్క పాట ఇదే. 134 00:06:50,412 --> 00:06:52,998 నువ్వు ఆ సుత్తిని శుభ్రం చేశావా? 135 00:06:53,498 --> 00:06:54,749 నేను మైమింగ్ చేస్తున్నా. 136 00:06:54,749 --> 00:06:56,668 - నా చేతిలో నిజమైన సుత్తి లేదు. - సరే. 137 00:06:57,544 --> 00:06:58,795 అలాంటి వాటికే ఎక్కువ మట్టి ఉంటుంది. 138 00:06:58,795 --> 00:07:01,464 హేయ్, ఫ్రెండ్స్! మంచి వార్త! 139 00:07:01,464 --> 00:07:04,718 మనం గోర్గ్స్ తోట లో మట్టిని శుభ్ర పరిచే ప్రక్రియను వేగవంతం చేయడానికి లాన్ఫర్డ్ ని నాటబోతున్నాం. 140 00:07:04,718 --> 00:07:06,303 వావ్. ఇది భలే విషయం. 141 00:07:06,303 --> 00:07:09,764 భలే! నా ఉద్దేశం... ఓహ్, లేదు. 142 00:07:09,764 --> 00:07:11,683 వెళ్ళిపోకు, లాన్ఫర్డ్. 143 00:07:13,059 --> 00:07:15,729 అవును. చాలా ఆసక్తికరమైన విషయం. ఆహ్-హాహ్. 144 00:07:16,980 --> 00:07:18,398 కానీ ఒక్క సమస్య. 145 00:07:18,398 --> 00:07:21,610 అదేం పెద్ద విషయం కాదు, కానీ ప్లానులో చిన్న మార్పు చేయాలి. 146 00:07:21,610 --> 00:07:27,365 విషయం ఏంటంటే, ఏది ఏమైనా లాన్ఫర్డ్ నన్ను వదిలి వెళ్లడమో, ఆ పని చేయడమో జరగదు! 147 00:07:27,908 --> 00:07:28,909 పదా, లాన్ఫర్డ్! 148 00:07:31,161 --> 00:07:32,662 నేను వెళ్లి మోకీతో మాట్లాడతాను. 149 00:07:32,662 --> 00:07:34,289 ఓహ్, అబ్బా. 150 00:07:34,289 --> 00:07:37,626 చూస్తుంటే ఆ మొక్కను వదులుకోవడం ఆ ఫ్రాగుల్ కి కష్టంగా ఉన్నట్టు ఉంది. 151 00:07:38,126 --> 00:07:39,336 నేను అర్థం చేసుకోగలను. 152 00:07:39,336 --> 00:07:40,420 ఎందుకు, సర్? 153 00:07:40,420 --> 00:07:44,257 అంటే, మనం ఇకపై స్ట్రాబెర్రీలను వదిలేయాలని నాకు తెలుసు, 154 00:07:44,257 --> 00:07:47,802 కానీ నా స్ట్రాబెర్రీ టోపీని వదిలేయడం నాకు కష్టంగా ఉంది. 155 00:07:48,386 --> 00:07:51,848 ఇది చాలా ముద్దుగా ఉంది. నాకు ఇది ఇలాగే వేసుకుని ఉండాలని ఉంది. 156 00:07:52,557 --> 00:07:54,351 కానీ మన బాస్ ఏమంటాడో కదా? 157 00:07:54,351 --> 00:07:55,894 మీరే మా బాస్, సర్. 158 00:07:57,270 --> 00:08:01,316 హేయ్, అందరూ వినండి! బాస్ కి ఇది వేసుకోవడం ఇష్టమే! అది నేనే! 159 00:08:01,316 --> 00:08:03,068 స్ట్రాబెర్రీ టోపీ, స్ట్రాబెర్రీ టోపీ, 160 00:08:03,068 --> 00:08:04,277 స్ట్రాబెర్రీ టోపీ. 161 00:08:07,948 --> 00:08:08,949 మోకీ? 162 00:08:10,784 --> 00:08:11,952 నువ్వు బానే ఉన్నావా? 163 00:08:11,952 --> 00:08:14,621 అంటే, అందరికీ సాయం చేయడం లాన్ఫర్డ్ కి ఇష్టమే అనుకుంట, 164 00:08:14,621 --> 00:08:16,581 అక్కడ దీనికి పెరగడానికి బోలెడంత స్థలం కూడా ఉంటుంది. 165 00:08:16,581 --> 00:08:21,962 అవును, అదే చెప్పాలి. లాన్ఫర్డ్ ఈ మార్పుకు సిద్ధంగా లేదు. 166 00:08:21,962 --> 00:08:23,421 ఇది ఇంకా చిన్న బిడ్డే. 167 00:08:23,421 --> 00:08:24,506 అంటే... 168 00:08:33,222 --> 00:08:34,765 - మోకీ? - గోబో. 169 00:08:34,765 --> 00:08:39,145 నాకు నువ్వు, అలాగే నీ వెస్ట్ అంటే చాలా గౌరవం, కానీ నేను దీనికి ఒప్పుకోలేను. 170 00:08:39,770 --> 00:08:41,940 ఈ పనిని చేయగల ఉంకోక మొక్క ఏదైనా ఉండి ఉంటుంది. 171 00:08:43,066 --> 00:08:44,568 ఐడియా. నాతో రా. 172 00:08:44,568 --> 00:08:46,987 కానీ నేను... సరే. 173 00:08:47,988 --> 00:08:51,283 మన టర్బైన్ ఫౌండేషన్ కోసం వాడగల పెద్ద బండను కనిపెట్టా. 174 00:08:53,493 --> 00:08:54,661 దానిని తీసుకునిరా. 175 00:08:56,663 --> 00:08:57,664 సరే. 176 00:08:59,749 --> 00:09:00,917 ఇది భలే ఉంది. 177 00:09:01,626 --> 00:09:04,504 మనం లాన్ఫర్డ్ కి బదులు ఈ మొక్కని వాడొచ్చు. 178 00:09:05,338 --> 00:09:06,423 సమస్య పోయినట్టే. 179 00:09:09,426 --> 00:09:10,427 - మోకీ. - ఏంటి? 180 00:09:11,011 --> 00:09:12,637 నాకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలీడం లేదు, కానీ... 181 00:09:14,139 --> 00:09:16,683 అది బకెట్ లోని మట్టిలో ఇరుక్కుపోయిన పోగీ! 182 00:09:16,683 --> 00:09:18,894 అవునా? నాకు అలా అనిపించడం లేదు. 183 00:09:19,769 --> 00:09:21,730 నేను పోగీని. 184 00:09:22,439 --> 00:09:24,107 - హాయ్, గోబో. - హాయ్. 185 00:09:24,107 --> 00:09:25,358 హాయ్, మోకీ! 186 00:09:25,358 --> 00:09:27,485 - నాకైతే ఇది పనిచేస్తుందనే అనిపిస్తుంది. - ఏంటి? 187 00:09:27,485 --> 00:09:30,322 నేను మాత్రం ఏది ఏమైనా సరే, లాన్... 188 00:09:30,822 --> 00:09:32,198 - లాన్ఫర్డ్? - ఏంటి? 189 00:09:35,076 --> 00:09:38,163 సరే, టర్బైన్ బేస్ బాగానే సిద్ధం అవుతోంది. 190 00:09:38,163 --> 00:09:40,290 సరే, ఇక సూచనల్లో ఏమని ఉందో చూద్దాం. 191 00:09:40,290 --> 00:09:44,794 సరే, మనం పెద్ద భాగాలని నిర్మించాలి అలాగే... చాలా పెద్ద భాగాలు. 192 00:09:45,503 --> 00:09:47,172 మనం ఈ సామాగ్రిని పైకి ఎలా ఎత్తగలం? 193 00:09:48,882 --> 00:09:50,467 రెడ్. నువ్వు ఏం చేస్తున్నావు? 194 00:09:50,467 --> 00:09:52,969 నేను కాస్త ముందస్తుగానే మొదలెడదాం అనుకుంటున్నా. 195 00:09:52,969 --> 00:09:54,638 నువ్వు దేనిని సుత్తితో కొడుతున్నావో నీకు తెలీదు. 196 00:09:54,638 --> 00:09:57,599 అవును, కానీ నేను సిద్ధం చేస్తున్న రాగానికి ఆమె చేసే బీట్ భలే ఉంది. 197 00:09:59,559 --> 00:10:01,311 ఇందుకే నేను ఒంటరిగా బట్టలు ఉతుక్కుంటాను. 198 00:10:02,437 --> 00:10:03,813 తాగటానికి ఏమైనా కావాలా? 199 00:10:04,522 --> 00:10:06,191 తీసుకోండి, ఫ్రాగుల్ మిత్రులారా. 200 00:10:06,191 --> 00:10:07,525 - థాంక్స్, జూనియర్. - థాంక్స్. 201 00:10:08,151 --> 00:10:11,529 వావ్, అందరికీ చీజ్ నీళ్లు బాగా నచ్చాయి. 202 00:10:15,533 --> 00:10:18,119 హేయ్, బిల్డింగ్ బృందమా. పని ఎలా సాగుతోంది? 203 00:10:18,119 --> 00:10:19,204 - బాగానే ఉంది. - అద్భుతంగా. 204 00:10:19,204 --> 00:10:22,666 సరే. ఎందుకంటే ఈ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి కావడం ముఖ్యం. 205 00:10:22,666 --> 00:10:25,001 అందరం ఒకే మాట మీద ఉన్నాం అనుకుంటున్నాను. 206 00:10:25,001 --> 00:10:27,295 మనం అందరం ఒకే మాట మీద ఉన్నాం. 207 00:10:27,295 --> 00:10:28,797 - వైపు ఉన్నాం! - రంగు మీద ఉన్నాం! 208 00:10:29,881 --> 00:10:32,884 మేము అందరం ఒకే మాట మీద ఉన్నాం మేము ఇది పూర్తి చేస్తాం 209 00:10:32,884 --> 00:10:35,637 కలిసి పని చేస్తున్నాం అదే పని మీద ఉన్నాం 210 00:10:35,637 --> 00:10:38,473 మేము చేయలేనిది అంటూ ఏదీ లేదు మమ్మల్ని ఏదీ ఆపలేదు 211 00:10:38,473 --> 00:10:41,685 అందరం ఒకే మాట మీద ఉన్నప్పుడు కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నప్పుడు 212 00:10:42,310 --> 00:10:44,437 నెమ్మదిగా అడుగులేయాల్సిన పని ఏముంది సుత్తితో కొట్టి సరి చేయొచ్చు కదా? 213 00:10:44,437 --> 00:10:47,190 నాకు ప్లాన్ తో పనిలేదు నాకు సందేహమే లేదు 214 00:10:47,190 --> 00:10:50,026 ఎందుకంటే నేను అడుగులు వేసే విధానంలో పని జరగకుండా ఉండేదే లేదు 215 00:10:50,026 --> 00:10:52,737 అలాగే మేము ఈ పనిని వేగంగా పూర్తి చేయగలిగితే అప్పుడు మరింత సరదాగా ఉంటుంది 216 00:10:52,737 --> 00:10:55,615 ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ అదే విషయం ఒప్పుకుంటారని నాకు తెలుసు 217 00:10:55,615 --> 00:10:58,285 మనం ఈ పనిని నేను చెప్పినట్టు చేయాలి అప్పుడు సులభంగా పూర్తి అవుతుంది 218 00:10:58,285 --> 00:11:01,705 ఒక సుత్తిని లేదా మాలెట్ ని తీసుకుని పదే పదే కొడుతూ ఉండాలి 219 00:11:01,705 --> 00:11:04,708 అలా చేస్తే పూర్తి అవుతుంది చిటికెలో అంతా అవుతుంది 220 00:11:04,708 --> 00:11:08,169 అలా కూడా పని చేయొచ్చులే. 221 00:11:09,296 --> 00:11:12,007 మేము అందరం ఒకే మాట మీద ఉన్నాం మేము ఇది పూర్తి చేస్తాం 222 00:11:12,007 --> 00:11:14,676 కలిసి పని చేస్తున్నాం అదే పని మీద ఉన్నాం 223 00:11:14,676 --> 00:11:17,554 మేము చేయలేనిది అంటూ ఏదీ లేదు మమ్మల్ని ఏదీ ఆపలేదు 224 00:11:17,554 --> 00:11:20,390 అందరం ఒకే మాట మీద ఉన్నప్పుడు కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నప్పుడు 225 00:11:20,390 --> 00:11:23,643 హేయ్! ముందు అంతా పేర్చి చక్కగా అమర్చాలి 226 00:11:23,643 --> 00:11:26,271 అన్నీ ఒక క్రమంలో ఉంటే పని సాఫీగా సాగుతుంది 227 00:11:26,271 --> 00:11:29,149 ఒక్కొక్క అడుగుగా పని చేస్తుండాలి ఒకటి, రెండు, మూడు అని లెక్కించాలి 228 00:11:29,149 --> 00:11:31,860 ఎందుకంటే నేను బట్టలు ఉతికే విధానం కూడా అదే 229 00:11:31,860 --> 00:11:34,696 ఆత్మవిశ్వాసంతో 230 00:11:34,696 --> 00:11:37,490 వేరే ఎలా పని చేయాలన్నా అది నేను జీర్ణించుకోలేను 231 00:11:37,490 --> 00:11:40,076 కాబట్టి ఇలా వచ్చి నన్ను ఫాలో అవ్వండి 232 00:11:40,076 --> 00:11:43,622 ఎందుకంటే ప్లాన్ ని ఫాలో అయితే మన పని కూడా ఈజీ అవుతుంది 233 00:11:44,414 --> 00:11:47,667 నాకైతే చూస్తుంటే అలా జరుగుతున్నట్టు అనిపించడం లేదు. 234 00:11:48,752 --> 00:11:50,921 మేము అందరం ఒకే మాట మీద ఉన్నాం మేము ఇది పూర్తి చేస్తాం 235 00:11:50,921 --> 00:11:53,798 కలిసి పని చేస్తున్నాం అదే పని మీద ఉన్నాం 236 00:11:53,798 --> 00:11:56,635 మేము చేయలేనిది అంటూ ఏదీ లేదు మమ్మల్ని ఏదీ ఆపలేదు 237 00:11:56,635 --> 00:12:00,013 అందరం ఒకే మాట మీద ఉన్నప్పుడు కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నప్పుడు 238 00:12:00,013 --> 00:12:02,599 నాకు పాటలు పాడుతూ నా ఫ్రెండ్స్ తో డాన్స్ వేయాలని ఉంది 239 00:12:02,599 --> 00:12:05,227 ఎందుకంటే పని ముగిసినా, లేకపోయినా పెద్ద విషయం కాదు 240 00:12:05,227 --> 00:12:08,021 మనం పంచుకునే సమయం, అలాగే సంతోషమే ముఖ్యం 241 00:12:08,021 --> 00:12:11,149 కాకపోత ఈ లోగా ఈ పనిని చేయగలిగితే నాకు సంతోషమే 242 00:12:12,025 --> 00:12:13,902 ఇది అలాగే జరగొచ్చు లేదా జరగకపోవచ్చు 243 00:12:14,861 --> 00:12:17,239 నా గానానికి భలే ప్రాస ఉంది నేను భలే పాడుతున్నా 244 00:12:18,240 --> 00:12:19,241 ముల్లంగి సూప్ 245 00:12:19,241 --> 00:12:22,535 కాబట్టి అందరం కలిసి పాడుదాం దీని ట్యూన్ చక్కగా ఉంది 246 00:12:22,535 --> 00:12:24,621 సరే. మీరు ఖచ్చితంగా ఈ పనిని... 247 00:12:24,621 --> 00:12:27,249 మేము అందరం ఒకే మాట మీద ఉన్నాం మేము ఇది పూర్తి చేస్తాం 248 00:12:27,249 --> 00:12:30,043 కలిసి పని చేస్తున్నాం అదే పని మీద ఉన్నాం 249 00:12:30,043 --> 00:12:33,004 మేము చేయలేనిది అంటూ ఏదీ లేదు మమ్మల్ని ఏదీ ఆపలేదు 250 00:12:33,004 --> 00:12:35,924 అందరం ఒకే మాట మీద ఉన్నప్పుడు కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నప్పుడు 251 00:12:35,924 --> 00:12:38,635 మేము అందరం ఒకే మాట మీద ఉన్నాం మేము ఇది పూర్తి చేస్తాం 252 00:12:38,635 --> 00:12:41,304 మేమంతా నా మార్గంలో పని చేస్తున్నాం నిర్ణయానికి వచ్చేసాం 253 00:12:41,304 --> 00:12:44,182 మేము చేయలేనిది అంటూ ఏదీ లేదు మమ్మల్ని ఆపలేవు 254 00:12:44,182 --> 00:12:46,768 అందరం ఒకే మాట మీద ఉన్నప్పుడు కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నప్పుడు 255 00:12:46,768 --> 00:12:48,645 ఒకే మాట మీద ఉన్నప్పుడు 256 00:12:50,355 --> 00:12:53,108 సరే. చూస్తుంటే మీరు ఇది పూర్తి చేయగలరు అనుకుంట. 257 00:12:54,276 --> 00:12:56,194 సర్లే, వాళ్ళు ఆ పని చేయలేరు. 258 00:12:56,194 --> 00:12:58,613 - నువ్వు వాళ్లకు సాయం చేయక తప్పదు. - అలాగే. 259 00:12:59,239 --> 00:13:02,909 లాన్ఫర్డ్. ఎక్కడ ఉన్నావు? 260 00:13:03,827 --> 00:13:05,662 నా తియ్యని స్వరాన్ని విని వచ్చెయ్. 261 00:13:06,371 --> 00:13:09,207 చింతించకు, నేను నీ కుండీని బాగు చేసి సిద్ధం చేశాను. 262 00:13:09,833 --> 00:13:11,835 అది ఎక్కడ ఉన్న బాగానే ఉండి ఉంటుంది, మోకీ, 263 00:13:11,835 --> 00:13:14,004 ఇక దానిని దానంతట అది పెరగడానికి వదిలేస్తే మంచిదేమో, ఎహ్? 264 00:13:14,004 --> 00:13:16,756 నేను అందుకు సిద్ధంగా లేను, గోబో. సరేనా? 265 00:13:16,756 --> 00:13:21,136 అలాగే లాన్ఫర్డ్ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉండి ఉండదు. అది పాపం భయపడుతూ... 266 00:13:22,470 --> 00:13:23,930 ఇది లాన్ఫర్డ్ నుండే అయ్యుంటాయి. 267 00:13:28,018 --> 00:13:28,977 హాయ్, మోకీ. 268 00:13:28,977 --> 00:13:30,020 హాయ్, గోబో. 269 00:13:30,020 --> 00:13:32,814 నేను మహోన్నత హాల్ లో ఉన్న ఈ మట్టి మొత్తాన్ని తుడిచేయాలని అనుకోలేదు. 270 00:13:35,483 --> 00:13:36,484 బై, మోకీ. 271 00:13:36,484 --> 00:13:37,611 బై, గోబో. 272 00:13:38,194 --> 00:13:40,155 - హేయ్, లిటిల్ రాగో. - హేయ్, ఎలా ఉన్నావు, మిత్రమా? 273 00:13:40,155 --> 00:13:43,074 - నిన్న రాత్రి ఏ టైమ్ కి ఇంటికి వెళ్ళావు? - ఒక్క నిమిషం. 274 00:13:43,867 --> 00:13:44,910 బహుశా అది ఇటు వెళ్లి ఉంటుంది. 275 00:13:45,410 --> 00:13:46,411 లాన్ఫర్డ్? 276 00:13:47,412 --> 00:13:49,122 ఓహ్, లేదు! మోకీ! 277 00:13:50,707 --> 00:13:53,919 - నేను బానే ఉన్నా. - మోకీ, రెండు చేతులు వాడు. 278 00:13:53,919 --> 00:13:57,422 కానీ నేను లాన్ఫర్డ్ పాత్రని రెండు చేతులతో పట్టుకుంటే, పడిపోతాను. 279 00:13:57,422 --> 00:14:01,176 నేను అన్నది అది కాదు. ఆ పాత్ర. లాన్ఫర్డ్ పాత్రను పాడేయ్. 280 00:14:01,885 --> 00:14:05,597 కానీ అది పడితే పగిలిపోతుంది. నేను దీనిని వదలను. 281 00:14:11,645 --> 00:14:14,022 అలాగే... అవును. 282 00:14:14,648 --> 00:14:15,690 స్ప్రాకెట్ క్యాంప్ లో ఉంది, 283 00:14:15,690 --> 00:14:19,069 కారణంగా నేను ఒక్కదానినే ఇంట్లో ఇరుక్కుపోయి తోట పని మొదలెట్టాను. 284 00:14:20,612 --> 00:14:21,738 హేయ్, మొక్క మిత్రమా. 285 00:14:22,447 --> 00:14:25,200 అసలు స్ప్రాకెట్ ఇంటికి వచ్చేవరకు నేను నిన్ను స్ప్రాకెట్ అని పిలుస్తాను. 286 00:14:26,159 --> 00:14:29,204 అంటే గుర్తుకొచ్చింది, అది డాగీ డే క్యాంప్ లో ఏం చేస్తుందో. 287 00:14:31,248 --> 00:14:33,333 హలో, అండి. నేను స్ప్రాకెట్ వాళ్ళ అమ్మని. 288 00:14:33,333 --> 00:14:36,753 అవును, అదే. అది బాగానే ఉందో లేదో చెక్ చేయడానికి చేస్తున్నాను. 289 00:14:36,753 --> 00:14:38,421 ఎప్పుడైనా వచ్చి తీసుకుపోగలను. 290 00:14:39,756 --> 00:14:41,216 అది క్యాంపర్ ఆఫ్ ద డే అవార్డు గెలుచుకుందా? 291 00:14:41,758 --> 00:14:44,010 తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తున్నారా? 292 00:14:44,594 --> 00:14:46,680 జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. సరే. 293 00:14:46,680 --> 00:14:49,182 మంచిది. మంచిది. మంచిది. 294 00:14:49,182 --> 00:14:50,559 ఇంకొక రెండు నిమిషాలలో మళ్ళీ ఫోన్ చేస్తా. 295 00:14:51,393 --> 00:14:53,520 మోకీ, నువ్వు లాన్ఫర్డ్ పాత్రను పడేస్తేనే 296 00:14:53,520 --> 00:14:54,771 నేను నిన్ను లాగగలను. 297 00:14:54,771 --> 00:14:57,899 కానీ దాని గుర్తుగా నాకు మిగిలింది ఇదే. 298 00:14:58,483 --> 00:15:00,777 నువ్వు ఆ కొమ్మకి శాశ్వతంగా వేలాడుతూ ఉండలేవు. 299 00:15:00,777 --> 00:15:02,988 ఎందుకు కాదు? ఈ కొమ్మ బాగుంది. 300 00:15:02,988 --> 00:15:05,991 అంతేకాక, నేనేం ఇప్పుడు ప్రమాదంలో లేను కదా. 301 00:15:06,575 --> 00:15:08,159 నన్ను ఇలాగే వదిలేయ్. 302 00:15:09,369 --> 00:15:10,829 మనకు సమస్య వచ్చి పడింది, గోబో. 303 00:15:10,829 --> 00:15:12,664 చాలా పెద్ద సమస్య. 304 00:15:12,664 --> 00:15:14,583 మా అంకుల్ మ్యాట్ అయితే ఏం చేసి ఉండేవాడో. 305 00:15:15,500 --> 00:15:18,336 మా అంకుల్ మ్యాట్ పంపిన లేటెస్ట్ ఉత్తరంలో పనికొచ్చే సలహా ఏమైనా ఉండొచ్చు. 306 00:15:18,336 --> 00:15:19,713 సరే. అలాగే, 307 00:15:19,713 --> 00:15:23,008 ప్రస్తుతం నేను ఎలాగో కదలలేని స్థితిలో ఉన్నా కాబట్టి చదవడం మొదలెట్టు. 308 00:15:25,719 --> 00:15:27,053 "ప్రియమైన గోబో అల్లుడా..." 309 00:15:27,053 --> 00:15:30,265 నేను ఈ మధ్య నాకు బాగా తెలిసిన ఒక ప్రదేశానికి వెళ్ళాను. 310 00:15:30,265 --> 00:15:33,018 నేను తప్పిపోయా. నేను ఎక్కడ ఉన్నానో తెలీడం లేదు! 311 00:15:35,020 --> 00:15:37,981 ఓహ్, అవును, అక్కడ ఉందా. స్పటికంతో చేయబడిన ఒక గుహ. 312 00:15:39,399 --> 00:15:42,444 అవును, నాలాంటి గొప్ప అన్వేషకులకు కూడా తెలిసిన ప్రదేశాలంటే నచ్చుతాయి. 313 00:15:42,944 --> 00:15:45,196 గుహల్లో సురక్షితంగా అనిపిస్తుంది. 314 00:15:47,532 --> 00:15:49,326 ఓహ్, లేదు, ఈ గుహ కదులుతోంది ఏంటి? 315 00:15:50,702 --> 00:15:51,953 నాకు అస్సలు సురక్షితంగా అనిపించడం లేదు. 316 00:15:52,787 --> 00:15:55,999 దీని ఆపండి, ఆపండి బాబోయ్. ఆగండి. 317 00:15:56,958 --> 00:15:59,711 కానీ, అల్లుడా, మార్పు అనేది జీవితంలో ఒక భాగం. 318 00:15:59,711 --> 00:16:03,590 దానిని తప్పించుకోలేం. కాబట్టి, ఎవరైనా సరే దేనినైనా వదులుకోవడం నేర్చుకోవాలి. 319 00:16:07,510 --> 00:16:12,182 అది మనకు చేతనైనప్పుడు, జీవితాన్ని దృఢపరిచే ఎన్నో అనుభవాలను మనం పొందుతాం. 320 00:16:17,229 --> 00:16:19,356 అందరూ ఇది చూస్తున్నారా? నేను ఏం కనిపెట్టానో చూడండి. 321 00:16:19,356 --> 00:16:21,316 ఈ సీనరీ భలే ఉంది. 322 00:16:21,316 --> 00:16:24,486 నేను కూడా ఒకప్పుడు బాగా ప్రయాణాలు చేసేవాడిని తెలుసా. 323 00:16:24,486 --> 00:16:26,821 యోసిమిట్, యాండీస్ పర్వతాలు... 324 00:16:26,821 --> 00:16:29,699 "వదులుకోవడం సులభం కాదు, కానీ ఏదైనా వదులుకుంటే, 325 00:16:29,699 --> 00:16:33,245 మనకు మరెన్నో అవకాశాలు ఎదురవుతాయి. 326 00:16:33,245 --> 00:16:35,747 ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్." 327 00:16:35,747 --> 00:16:40,502 "ఒకమాట, నేను ఈ సారి ఏదీ పంపడం లేదు, ఎందుకంటే నేను దాన్ని వదులుకున్నా. 328 00:16:40,502 --> 00:16:42,712 భలే హాయిగా ఉంది, కదా?" అవును. 329 00:16:43,213 --> 00:16:45,340 అయితే నువ్వు ఏమనుకుంటున్నావు, మోకీ? 330 00:16:45,340 --> 00:16:47,551 జీవితంలో ముందుకు సాగడం కోసం నువ్వు వదులుకోగలవా? 331 00:16:48,927 --> 00:16:50,679 ఈ ఒక్కసారికి ప్రయత్నించి చూస్తాను. 332 00:16:59,729 --> 00:17:01,106 ఇదుగో, మోకీ. పట్టుకో. 333 00:17:02,941 --> 00:17:05,860 - సరే, మోకీ. నేను లాగుతాను. - సరే. 334 00:17:08,697 --> 00:17:09,698 హేయ్. 335 00:17:10,614 --> 00:17:11,949 నువ్వు అన్నది నిజమే, గోబో. 336 00:17:12,575 --> 00:17:14,410 నాకు ఆ బీటలు వచ్చిన పాత పాత్రతో పని లేదు. 337 00:17:14,410 --> 00:17:15,704 నాకు సంతోషంగా ఉంది. 338 00:17:15,704 --> 00:17:18,790 ఎందుకంటే ఒకసారి లాన్ఫర్డ్ ని కనిపెట్టిన తర్వాత, నేను నా కుమ్మరి నైపుణ్యాన్ని వాడి, 339 00:17:18,790 --> 00:17:20,958 దాని కోసం కొత్త పాత్రను చేస్తాను. 340 00:17:20,958 --> 00:17:22,002 - ఏంటి? - పదా. 341 00:17:22,002 --> 00:17:24,504 - అది గోర్గ్స్ తోటలో ఉందేమో చూద్దాం. - గోర్గ్స్ తోట... 342 00:17:24,504 --> 00:17:27,340 - అవును, అది అక్కడ ఉందేమో చూద్దాం. పద. - నేను... ఓహ్, అబ్బా. 343 00:17:27,966 --> 00:17:30,343 టర్బైన్ దాదాపుగా పూర్తి అయింది. 344 00:17:30,343 --> 00:17:32,387 ఇక త్వరగా ఆఖరి బ్లెడ్ అందితే సరిపోతుంది. 345 00:17:37,934 --> 00:17:39,603 హేయ్, ఫ్రాగుల్ ఫ్రెండ్స్. 346 00:17:39,603 --> 00:17:42,022 ఎవరికైనా ఈ పెద్ద చేతి సాయం కావాలా? 347 00:17:43,023 --> 00:17:45,108 ఇది నేనే, జూనియర్ గోర్గ్ ని అడుగుతున్నా. 348 00:17:45,108 --> 00:17:47,736 నాకు కంగారుగా ఉందని కాదు, 349 00:17:47,736 --> 00:17:50,697 లేదా కాటర్పిన్ కి టెన్షన్ వస్తుందని కాదు అనుకోండి. 350 00:17:50,697 --> 00:17:52,991 అవును. సుత్తితో కొట్టడంలో సాయం చేస్తావా? 351 00:17:52,991 --> 00:17:55,493 ముందు ఈ సూచనలను శుభ్రం చేయడానికి సాయం చెయ్. 352 00:17:55,493 --> 00:17:58,371 కానీ అంతకంటే ముందు నీకు ఏ రాగం నచ్చిందో చెప్పు. 353 00:18:00,832 --> 00:18:01,833 లేదా... 354 00:18:03,168 --> 00:18:04,878 అందరూ రకరకాల పనులు చేస్తున్నారు. 355 00:18:04,878 --> 00:18:07,589 సరే, రకరకాల పనులంటే గుర్తుకొచ్చింది... 356 00:18:07,589 --> 00:18:08,590 శుభ్రం చేయడంలో సాయం చెయ్. 357 00:18:09,257 --> 00:18:11,009 ముందుగా, బేసు స్వరంలో రాగం తీసి... 358 00:18:15,555 --> 00:18:20,977 మీరందరూ ఇష్టం వచ్చినట్టు ఎవరి పని వారు చేయడం ఆపి కలిసి పనిచేయకపోతే 359 00:18:20,977 --> 00:18:23,521 పనిని ఎన్నటికీ పూర్తి చేయలేరు. 360 00:18:25,482 --> 00:18:27,108 సరే. అది వినడానికి బాగానే ఉంది. 361 00:18:27,817 --> 00:18:31,529 అవును. ఆ పెద్దోడు అలా చెప్పగానే నాకు చాలా బాగా అర్థమైంది. 362 00:18:31,529 --> 00:18:33,406 - అవును. - నాకు నచ్చింది. బాగా చెప్పావు. 363 00:18:34,741 --> 00:18:37,327 థాంక్స్. థాంక్స్. 364 00:18:40,872 --> 00:18:41,915 లాన్ఫర్డ్? 365 00:18:42,707 --> 00:18:45,335 లాన్ఫర్డ్. నాకు నీ స్వరం వినిపిస్తోంది. వస్తున్నాను. 366 00:18:47,963 --> 00:18:52,425 ఓహ్, లాన్ఫర్డ్. ఎలా అయిపోయావో. 367 00:18:55,178 --> 00:18:56,638 నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. 368 00:18:58,557 --> 00:19:00,809 నువ్వు ఇంత ఎదిగిపోయావు అంటే నమ్మలేకపోతున్నా. 369 00:19:02,143 --> 00:19:04,688 నీ సొంత నిర్ణయాలు తీసుకునేంతగా పెద్ద అయిపోయావు. 370 00:19:04,688 --> 00:19:07,315 - పెద్దగా. - కాబట్టి ఇప్పుడు తోటను కాపాడటానికి 371 00:19:07,315 --> 00:19:08,858 నీకు ఇక్కడ ఉండాలని ఉంటే, 372 00:19:08,858 --> 00:19:11,278 అందుకు నేను అడ్డు రావాలని అస్సలు అనుకోను. 373 00:19:13,196 --> 00:19:14,948 నువ్వు నాకు కావాలనే ఉన్నా... 374 00:19:16,199 --> 00:19:18,118 మిగతా అందరికీ నీ అవసరం ఉంది. 375 00:19:26,751 --> 00:19:30,005 మనం పర్వతాలను అధిరోహించాలని కోరుకున్నప్పుడు 376 00:19:30,005 --> 00:19:32,757 మనం సముద్రాన్ని దాటాలని కోరుకున్నప్పుడు 377 00:19:33,258 --> 00:19:36,636 మన మనసుకు అర్థాన్ని ఇచ్చే దానికి దాన్ని అప్పగించి పని మొదలుపెట్టాలి 378 00:19:36,636 --> 00:19:39,347 మన మనసుకు ఉల్లాసం అందే వరకు దానిని వదిలేయాలి 379 00:19:40,056 --> 00:19:43,351 ఎత్తైన నీలి ఆకాశంలో నీ మనస్సును వెతుకు 380 00:19:43,351 --> 00:19:46,563 నీ మనసును పదిలంగా లక్ష్యం వైపు ఉంచు 381 00:19:46,563 --> 00:19:50,233 కదలని దృఢ నిశ్చయంతో నీ మనసును అంకితం చెయ్ 382 00:19:50,233 --> 00:19:53,361 మన మనసుకు ఉల్లాసం అందే వరకు దానిని వదిలేయాలి 383 00:19:54,905 --> 00:19:58,241 ఒకప్పుడు నేను కూడా డేగ లాగ గాలిలో ఎగరగలను అనుకున్నాను 384 00:19:58,241 --> 00:20:01,286 ఒకప్పుడు నేను ధైర్యవంతురాలిని అనుకున్నాను 385 00:20:01,870 --> 00:20:04,998 ఇప్పుడు మళ్ళీ స్పందిస్తుందేమో అని నా మనసును చూస్తూ ఉన్నాను 386 00:20:04,998 --> 00:20:08,251 లోతైన గుహల్లో ఎదురుచూస్తున్నాను 387 00:20:08,251 --> 00:20:11,671 ఎత్తైన నీలి ఆకాశంలో నీ మనస్సును వెతుకు 388 00:20:11,671 --> 00:20:14,883 నీ మనసును పదిలంగా లక్ష్యం వైపు ఉంచు 389 00:20:14,883 --> 00:20:18,345 కదలని దృఢ నిశ్చయంతో నీ మనసును అంకితం చెయ్ 390 00:20:18,345 --> 00:20:27,604 మన మనసుకు ఉల్లాసం అందే వరకు దానిని వదిలేయాలి 391 00:20:28,438 --> 00:20:37,489 మన మనసుకు ఉల్లాసం అందే వరకు దానిని వదిలేయాలి 392 00:20:39,741 --> 00:20:41,910 నేను రోజూ వచ్చి నిన్ను చూస్తుంటాను. 393 00:20:47,082 --> 00:20:48,333 ఇంటికి వచ్చేసావు. 394 00:20:52,462 --> 00:20:53,964 నువ్వు నాకోసం ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్ చేశావా? 395 00:20:54,589 --> 00:20:55,715 చాలా బాగుంది. 396 00:20:56,758 --> 00:20:58,468 నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నావు, ఆహ్? 397 00:20:59,219 --> 00:21:00,971 సరే, నేనైతే నిన్ను చాలా మిస్ అయ్యా. 398 00:21:01,471 --> 00:21:03,181 కానీ నువ్వు కొత్త అనుభవాలను 399 00:21:03,181 --> 00:21:05,141 పొందడానికి నిన్ను పోనిచ్చినందుకు సంతోషంగా ఉంది. 400 00:21:05,141 --> 00:21:07,978 అంతేకాక, నువ్వు తిరిగి ఇంటికి రావడం ఇంకా సరదాగా ఉంది. 401 00:21:11,940 --> 00:21:16,403 ఏంటి? నేను... క్షమించు. పరిచయాలు చేయాలి. 402 00:21:16,403 --> 00:21:18,822 మొక్క స్ప్రాకెట్, ఇది అసలు స్ప్రాకెట్. 403 00:21:19,990 --> 00:21:21,199 అది పరిగెత్తుకుని వెళ్లి బంతిని తేలేదు. 404 00:21:27,747 --> 00:21:30,041 మొదటి ముల్లంగి విత్తనం నాటాం. 405 00:21:30,041 --> 00:21:32,586 ఇక చేయాల్సిన పని ఒక్కటే ఉంది. 406 00:21:32,586 --> 00:21:35,255 ఇది నాకు కరెక్టు అనిపించడం లేదు, కానీ గెస్ చేస్తాను. 407 00:21:35,255 --> 00:21:36,506 డాన్స్ వేయాలా? 408 00:21:37,674 --> 00:21:39,175 - లేదు, సర్. - అదేం పర్లేదు. 409 00:21:42,137 --> 00:21:44,681 మనం ఈ సాఫ్ట్ ని రోటర్ కి కనెక్ట్ చేస్తే 410 00:21:44,681 --> 00:21:47,809 అప్పుడు మన గాలి ప్రసరణ ఇంకా దున్నే సిస్టమ్ కి గాలి శక్తిని అందిస్తుంది. 411 00:21:47,809 --> 00:21:50,061 అలాగే. సరే, అది వినడానికి కరెక్టుగా ఉంది. 412 00:21:50,061 --> 00:21:52,480 అది... కానీ నేను డాన్స్ వేయొచ్చు కదా? 413 00:21:52,480 --> 00:21:54,024 - ఓహ్, అంటే... - ఇంకేం మాట్లాడకు. 414 00:21:59,112 --> 00:22:03,158 వావ్. మనం కలిసి చేసిన ఆ బ్లెడ్ లు చాలా అందంగా ఉన్నాయి. 415 00:22:03,158 --> 00:22:06,077 ఇక దీనిని జూనియర్ ముగించడం ఒక్కటే మిగిలింది. 416 00:22:10,749 --> 00:22:12,792 ఇది సరిగ్గా ఉండటం లేదు. 417 00:22:12,792 --> 00:22:15,253 కానీ దీనిని కనెక్ట్ చేయడానికి ఇద్దరు గోర్గ్స్ కావాలి, 418 00:22:15,253 --> 00:22:17,214 కానీ వీళ్ళు దీనిని సరిగ్గా ఉంచలేకపోతున్నారు. 419 00:22:17,214 --> 00:22:19,925 దీనిని కదలకుండా ఉంచడానికి మనకు ఏమైనా కావాలి. 420 00:22:20,508 --> 00:22:22,052 స్ఫూర్తిని ఇవ్వడానికి నేను గట్టిగా రాగం తీయగలను, 421 00:22:22,052 --> 00:22:24,262 కానీ అది పని చేయదని నాకు మనసులో అనిపిస్తోంది. 422 00:22:29,851 --> 00:22:33,396 వ్యక్తిగత మనోవికాసం జరుగుతున్నట్టు ఉందేంటి. 423 00:22:35,941 --> 00:22:39,486 ఈ గోర్గ్ రాజు పుస్తకం ఒకే పనికి పనికొస్తుంది. 424 00:22:42,072 --> 00:22:43,156 నువ్వు సాధించావు. 425 00:22:44,908 --> 00:22:47,661 నేను పెళ్లాడిన రాజు ఈయనే. 426 00:22:49,037 --> 00:22:49,871 అవును. 427 00:22:50,538 --> 00:22:51,831 భలే. 428 00:22:52,916 --> 00:22:55,293 లాన్ఫర్డ్, నువ్వు మట్టిని బాగా చూసుకో. 429 00:22:55,293 --> 00:22:57,420 అలాగే, మట్టీ, నువ్వు కూడా బాగా నడుచుకోవాలి. 430 00:23:10,642 --> 00:23:15,313 వదులుకోవడం కూడా కొన్ని గొప్ప విషయాలకు దారి తీయచ్చు అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. 431 00:23:15,313 --> 00:23:16,398 నాకు సంతోషంగా ఉంది. 432 00:23:17,274 --> 00:23:19,484 సరే. అందరూ బాగా చేశారు, ఫ్రెండ్స్. 433 00:23:19,484 --> 00:23:22,070 ఇక గాలి వీయడం మొదలై టర్బైన్ ని తిప్పితే 434 00:23:22,070 --> 00:23:24,531 డూజర్స్ మెషిన్ పని చేసి దాని మాయతో 435 00:23:24,531 --> 00:23:26,741 తోటను బాగు చేయడం మొదలెడుతుంది. 436 00:23:27,325 --> 00:23:29,160 ఏ క్షణమైనా గాలి వీయొచ్చు. 437 00:23:31,079 --> 00:23:32,664 కౌంట్ డౌన్ లెక్కిద్దాం. 438 00:23:32,664 --> 00:23:33,582 సరే. 439 00:23:33,582 --> 00:23:36,877 - మూడు... - రెండు, ఒకటి! 440 00:23:43,633 --> 00:23:46,219 సగం. అందులో సగం. 441 00:23:46,887 --> 00:23:48,638 అందులో ఇంకొక సగం? 442 00:23:49,222 --> 00:23:51,308 ఆ తర్వాత ఇంకెంత? మనకు గాలి కావాలి. 443 00:23:53,393 --> 00:23:55,312 సరే, ఈ టర్బైన్ గనుక తిరగకపోతే, 444 00:23:55,312 --> 00:23:56,605 ఈ సిస్టమ్ పనిచేయదు. 445 00:23:56,605 --> 00:23:57,647 సరే, మిత్రులారా, 446 00:23:57,647 --> 00:23:59,941 టర్బైన్ ని తిప్పడానికి గాలి లేనట్టు ఉంది, 447 00:23:59,941 --> 00:24:02,611 కాబట్టి మట్టిని కాపాడే సిస్టమ్ మధ్యలో ఆగిపోయింది. 448 00:24:02,611 --> 00:24:03,987 నిజానికి, బ్యారీ, 449 00:24:03,987 --> 00:24:06,823 మొత్తం ఫ్రాగుల్ రాక్ ఇబ్బందిలో ఉంది. 450 00:24:07,574 --> 00:24:09,367 అలా అంటారా? 451 00:24:09,367 --> 00:24:12,704 - ఏంటి? మేము ప్రకటనలు చేస్తాం అంతే. - మేమేం కల్పించి మాట్లాడటం లేదు. 452 00:25:41,293 --> 00:25:43,295 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్