1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,239 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,408 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,493 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:44,254 రెడ్. 11 00:00:47,757 --> 00:00:50,635 - జూనియర్! - హలో! 12 00:00:52,220 --> 00:00:53,346 నా ముల్లంగి. 13 00:00:54,472 --> 00:00:56,433 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 14 00:00:56,433 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 15 00:00:58,560 --> 00:01:00,645 సంగీతం ప్లే అవనివ్వండి 16 00:01:00,645 --> 00:01:04,648 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 17 00:01:04,648 --> 00:01:06,151 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 18 00:01:12,240 --> 00:01:14,159 ఇంకా గాలి లేదు. 19 00:01:14,159 --> 00:01:18,872 ఈ తోటను కాపాడటానికి ఈ టర్బైన్ తిరిగేలా చేయడం ఎలా? 20 00:01:20,040 --> 00:01:21,958 ఆలోచించు. ఆలోచించు. 21 00:01:26,546 --> 00:01:28,131 తెలిసింది. 22 00:01:28,131 --> 00:01:30,550 నేను ఇది అందరికీ చెప్పాలి. 23 00:01:41,811 --> 00:01:44,606 రెండు సార్లు కొలవాలి. ఒకసారి కట్ చేయాలి. 24 00:01:45,982 --> 00:01:48,443 కాదు, నువ్వే అందంగా ఉన్నావు, యాంగుల్. 25 00:01:50,237 --> 00:01:51,238 భలే! 26 00:01:54,950 --> 00:01:55,951 పోగీ. 27 00:01:55,951 --> 00:01:57,535 ఫ్రాగుల్ హార్న్ ని మోగించండి. 28 00:01:57,535 --> 00:01:59,663 సరే. అలాగే చేస్తాను, రెడ్. 29 00:02:04,376 --> 00:02:07,337 ఓహ్, లేదు! రెడ్, ఇది విరిగిపోయింది! 30 00:02:07,337 --> 00:02:09,713 రెండవ వైపు ఊది చూడు. 31 00:02:09,713 --> 00:02:11,132 నువ్వు ఎలా అంటే అలాగే, రెడ్. 32 00:02:18,265 --> 00:02:22,143 గుడ్ మార్నింగ్, ఫ్రాగుల్ రాక్! 33 00:02:22,811 --> 00:02:24,396 రోజును ప్రారంభించడానికి భలే గొప్ప విధానం. 34 00:02:24,396 --> 00:02:25,689 భలే! ఇలా చేయకు, రెడ్. 35 00:02:25,689 --> 00:02:30,235 మేము అలసిపోయాం. ఆ టర్బైన్ తిరిగేలా చేయడానికి ప్రయత్నిస్తూ రాత్రంతా పడుకోలేదు. 36 00:02:31,194 --> 00:02:32,612 నా తోక స్పర్శ తెలీడం లేదు. 37 00:02:32,612 --> 00:02:33,697 - అది పోయింది. - ఏంటి? 38 00:02:33,697 --> 00:02:35,323 నువ్వు దాని మీద పడుకున్నావు, వెంబ్లీ. 39 00:02:35,323 --> 00:02:36,908 అది అక్కడే ఉంది, మిత్రమా. 40 00:02:40,453 --> 00:02:41,913 నిన్ను కోల్పోయానేమో అనుకున్నాను. 41 00:02:43,039 --> 00:02:46,001 నాకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టే నేను మిమ్మల్ని ఉదయానే నిద్ర లేపాను. 42 00:02:46,001 --> 00:02:49,963 చిమ్మ చీకటి రాత్రి వచ్చినా కూడా, ఖచ్చితంగా తెల్లవారుతుంది. 43 00:02:49,963 --> 00:02:53,133 మనం కూడా ఆ టర్బైన్ పనిచేసేలా చేయాలి అంటే, నా ఉద్దేశం ప్రకారం... 44 00:02:53,133 --> 00:02:54,509 వినడానికి సిద్ధంగా ఉన్నారా? 45 00:02:55,468 --> 00:02:56,469 - అవును. - అవును. 46 00:02:58,430 --> 00:02:59,264 ఆశతో ఉండాలి! 47 00:03:01,141 --> 00:03:03,143 ఏంటి? ఆశ? 48 00:03:03,143 --> 00:03:06,021 - ఇది చెప్పడానికా మమ్మల్ని నిద్ర లేపావు? - అవును. 49 00:03:06,021 --> 00:03:07,856 - నేను పడుకుంటున్నాను. - అవును. 50 00:03:07,856 --> 00:03:11,484 - అవును. - ఊరుకోండి. మీ ఆశ నిలిపి బలాన్ని పొందండి. 51 00:03:12,444 --> 00:03:14,905 అందరం కొన్ని ఐడియాలు ఆలోచిద్దాం. 52 00:03:14,905 --> 00:03:17,908 కాటర్పిన్ కంపోస్టింగ్ సిస్టమ్ కి శక్తిని అందించాలి అంటే 53 00:03:17,908 --> 00:03:21,953 ఆ టర్బైన్ కి గాలిని అందిస్తే సరిపోతుంది. 54 00:03:21,953 --> 00:03:25,165 గాలి ఎక్కడ ఉంటుందో ఎవరికైనా ఐడియా ఉందా? 55 00:03:25,165 --> 00:03:28,585 - హేయ్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఈదుళ్ళు. - అవును. 56 00:03:28,585 --> 00:03:31,171 అవును. విజిలింగ్ హాలోలో ఇంకా కొన్ని ఉండి ఉండొచ్చు. 57 00:03:31,171 --> 00:03:34,049 మనం డూజర్స్ ఈదురును పీల్చుకునే మెషిన్ వాడి వాటిని సేకరించవచ్చు. 58 00:03:34,674 --> 00:03:38,595 అలాగే మనం ఒక విధమైన గొట్టాన్ని వాడి వాటిని ఆ తోటకు తరలించవచ్చు. 59 00:03:38,595 --> 00:03:42,307 అలాగే మనం అప్సైకిల్ చేసిన పదార్థాలతో వాటిని కనెక్ట్ చేయొచ్చు. 60 00:03:42,307 --> 00:03:44,267 అవును. కొంచెం పడుకుని అప్పుడు వెళదాం. 61 00:03:45,435 --> 00:03:47,562 లేదా ఇప్పుడే. ఇప్పుడు కూడా వెళ్లొచ్చు. 62 00:03:47,562 --> 00:03:50,941 భలే! అందరం వెళ్లి కొంత గాలిని సేకరిద్దాం పదండి. 63 00:03:50,941 --> 00:03:54,653 అలాగే తోటను కాపాడి, ముల్లంగులను మళ్లీ పెంచుదాం. 64 00:03:54,653 --> 00:03:57,739 - అవును. - అవును. 65 00:03:57,739 --> 00:04:01,243 ఇంకొక అయిదు నిముషాలు. ఇంకొక అయిదు నిముషాలు. 66 00:04:04,579 --> 00:04:07,916 స్ప్రాకెట్, నేను నా సంవత్సరం ఆఖరి ప్రాజెక్టు కోసం ఒక కొత్త ఆఫ్ షోర్ టర్బైన్ డిజైన్ 67 00:04:07,916 --> 00:04:10,252 చేయాలని చూస్తున్నాను, కానీ ఏదీ పనిచేయడం లేదు. 68 00:04:10,961 --> 00:04:12,462 నాకు కొత్త ఐడియా కావాలి. 69 00:04:13,713 --> 00:04:17,091 థాంక్స్, మనం అది ఇంతకు ముందే ప్రయత్నించాం, కానీ అది పనిచేయలేదు. 70 00:04:17,091 --> 00:04:19,134 ఎందుకంటే నువ్వు మోడల్ ని తింటూ కూర్చున్నావు. 71 00:04:19,803 --> 00:04:24,224 నీటి మీద తేలుతూ, బోలెడంత శక్తిని జెనెరేట్ చేయగలది నాకు కావాలి. 72 00:04:24,808 --> 00:04:28,895 కానీ సమస్య ఏంటంటే, నేను దానిని మరీ పెద్దగా లేదా పొడవుగా చేస్తే... 73 00:04:32,732 --> 00:04:34,943 అది నిలబడటం లేదు. 74 00:04:36,152 --> 00:04:38,780 సరే. కాస్త మనసు ప్రశాంతత కోసం తోటలోకి వెళ్లి మొక్కల సంగతి చూద్దామా? 75 00:04:38,780 --> 00:04:40,282 వెళ్లి స్ప్రాకెట్ ని కలుద్దాం. 76 00:04:41,074 --> 00:04:42,158 మొక్క. 77 00:04:42,158 --> 00:04:43,994 మొక్క స్ప్రాకెట్. నువ్వు కుక్క స్ప్రాకెట్ వి... 78 00:04:43,994 --> 00:04:46,871 ఒకటి చెప్పనా? ముద్దొచ్చే పేర్లు పెట్టాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. 79 00:04:46,871 --> 00:04:48,498 నేను వెళ్లి బట్టలు మార్చుకుంటా. 80 00:04:53,378 --> 00:04:55,797 ఈదురును పీల్చుకునే మెషిన్, తగిలించబడింది. 81 00:04:55,797 --> 00:04:58,258 నేను, ఉత్సాహంగా ఉన్నా. 82 00:04:59,968 --> 00:05:01,636 అందరూ బాగా పని చేస్తున్నారు. 83 00:05:01,636 --> 00:05:04,639 నేను "వూ" అనగానే, మీరు "హూ" అనాలి. 84 00:05:04,639 --> 00:05:07,851 - వూ. - హూ! 85 00:05:07,851 --> 00:05:09,936 - అవును. - భలే. 86 00:05:09,936 --> 00:05:13,023 ఐసీ జో ఉన్నది ఉన్నట్టుగా ఒకటి చెప్పాలి. 87 00:05:13,023 --> 00:05:17,360 - రెడ్ ఫ్రాగుల్, నువ్వు ఆశను నిలబెట్టడంలో హీరోవి. - అవును. 88 00:05:20,447 --> 00:05:22,574 ఆగు. నువ్వు బానే ఉన్నావా, నిట్టూర్పుల బాబు? 89 00:05:23,158 --> 00:05:24,034 అవును. అదేంటంటే... 90 00:05:24,034 --> 00:05:27,954 అంటే, నేను జూనియర్ కి ఇచ్చిన నా చప్పట్ల చేతులను వాడు పాడేసినప్పటి నుండి వాడితో మాట్లాడింది లేదు. 91 00:05:27,954 --> 00:05:32,709 ఇప్పుడు అది తలచుకుని నాకు బాధగా, విచారంగా, కొంచెం కోపంగా, 92 00:05:32,709 --> 00:05:36,004 కాస్త నిరాశగా ఉంది. తెలుసా? 93 00:05:36,004 --> 00:05:39,382 నాకైతే నువ్వు వాడితో మాట్లాడితే సరిపోతుంది అనిపిస్తుంది. 94 00:05:39,382 --> 00:05:40,675 అంటే, నిజమే, కానీ నాకు భయంగా ఉంది. 95 00:05:40,675 --> 00:05:43,511 ఈ మొత్తం ప్లాన్ గోర్గ్స్ తోట మీదే ఆధారపడి నడుస్తుంది, 96 00:05:43,511 --> 00:05:46,514 అలాంటప్పుడు జూనియర్ నాతో మాట్లాడను అంటే మన ప్లాన్ పాడవుతుంది, కదా? 97 00:05:48,725 --> 00:05:50,268 హేయ్, చారల షర్ట్ మీద వెస్ట్ వేసుకున్నోడా. 98 00:05:50,268 --> 00:05:52,854 కాస్త ఆశతో ఏం జరుగుతుందో అన్నట్టు ఉండొచ్చు కదా? 99 00:05:52,854 --> 00:05:56,858 ఇలాంటి సందర్భంలో మీ అంకుల్ మ్యాట్ అయితే ఏమని చెప్పేవాడు? 100 00:05:57,442 --> 00:05:59,486 ఆయన పోస్ట్ కార్డులలో ఒకటి చదువు. 101 00:06:01,613 --> 00:06:07,369 నేను అన్నది విన్నావు. ఆయన లేటెస్ట్ పోస్ట్ కార్డు నీకు స్ఫూర్తిని ఇస్తుంది అనిపిస్తుంది. 102 00:06:07,369 --> 00:06:09,913 ఒకటి చెప్పనా, నేనే చదువుతాను. 103 00:06:13,124 --> 00:06:15,418 "ప్రియమైన గోబో అల్లుడా." 104 00:06:15,418 --> 00:06:17,045 వావ్. ఇది చాలా వింతగానే ఉంది. 105 00:06:17,045 --> 00:06:18,046 అవును. 106 00:06:19,089 --> 00:06:23,218 "ఇవాళ నేను చాలా ఆసక్తికరమైన సందర్భాన్ని ఎదుర్కొన్నాను." 107 00:06:27,389 --> 00:06:28,765 హేయ్, లైట్లు ఎవరు ఆపారు? 108 00:06:30,392 --> 00:06:35,772 నేను వెళ్లి వెళ్లి వెర్రి జీవుల నిర్మాణ ప్రదేశం పైకి చేరుకున్నాను. 109 00:06:36,398 --> 00:06:40,944 అలాగే ఆ వెర్రి జీవుల నిర్మాణ బృందం నిచ్చెనను అడ్డంగా పడుకోబెట్టి వాడటం చూసాను. 110 00:06:40,944 --> 00:06:43,405 సన్నాసుల్లారా! నిచ్చెనలు నిలబెట్టాలి. 111 00:06:44,030 --> 00:06:46,491 మీకు డూజర్స్ సాయం కావాలి. ఇది ఎలా చేయాలో వాళ్లకు తెలుస్తుంది. 112 00:06:46,491 --> 00:06:51,746 నాకు బాధ వేసింది, అల్లుడా. డూజర్స్ గురించి అలాగే మీ అందరి గురించి ఆలోచించడం. 113 00:06:51,746 --> 00:06:55,584 నేను ఫ్రాగుల్ రాక్ నుండి వచ్చి చాలా కాలం అవుతుందని గుర్తుకొచ్చింది. 114 00:06:55,584 --> 00:07:00,463 కానీ నేను ఎంత నిరాశలో ఉన్నా, అద్భుతమైన కొత్త విషయాలను కనిపెట్టే సత్తా నాకు ఉంది. 115 00:07:01,089 --> 00:07:02,090 అప్పుడే నేను చూశాను, 116 00:07:02,090 --> 00:07:06,553 ఇంకా పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందని పాటలు పాడుతూ డాన్స్ వేసే పిల్లల బృందం. 117 00:07:06,553 --> 00:07:10,599 వావ్! మీ వెర్రి జీవులు అద్భుతమైనవారు! 118 00:07:12,684 --> 00:07:13,602 హలో. 119 00:07:16,146 --> 00:07:18,940 వాళ్ళు నేను నిరాశలో ఉన్నానని అర్థం చేసుకుని ఉంటారు, 120 00:07:18,940 --> 00:07:24,404 ఎందుకంటే ఆ పాడుతూ డాన్స్ వేసే వారు నా కోసమే ప్రత్యేకంగా గొప్ప షో చేసి చూపించారు. 121 00:07:24,404 --> 00:07:27,699 ఒక కథ నడుస్తుంది అండి చరిత్రలో నిలిచిన ఒక హీరో గురించి 122 00:07:28,783 --> 00:07:31,786 మీకు ఆ కథను నేను వెంటనే చెప్తే మంచిది ఆ కథలోని హీరోని నేనే 123 00:07:32,829 --> 00:07:34,998 మీకు నిజంగా నా గురించి తెలుసుకోవాలని ఉంటే ఏం చేయాలో చెప్తావా వినండి 124 00:07:34,998 --> 00:07:36,875 కాబట్టి నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినే టైమ్ వచ్చింది 125 00:07:36,875 --> 00:07:38,793 ఎదగడానికి కావాల్సిన సత్తా మీకు ఉంటే 126 00:07:38,793 --> 00:07:40,587 మీకు ఉన్న ట్యాలెంట్ ని వాడుకుని ఎదగాలి 127 00:07:41,171 --> 00:07:44,341 అందుకోసం కావాల్సిన సత్తా మీకు ఉంటే మీ ట్యాలెంట్ వాడుకుని ఎదగండి 128 00:07:44,341 --> 00:07:47,344 - రెండు, ఒకటి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. హేయ్! - ఓహ్, సూపర్! 129 00:07:47,344 --> 00:07:50,180 నేను మీకు ఒకసారి చెప్పాను ఇక మళ్ళీ రెండవ సారి చెప్పేది లేదు 130 00:07:50,180 --> 00:07:51,598 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి 131 00:07:51,598 --> 00:07:54,351 నా గుండె నిండా ఆశ నిలిచి ఉంది నా తల నిండా ఎన్నో మంచి ఆలోచనలు ఉన్నాయి 132 00:07:54,351 --> 00:07:56,061 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి 133 00:07:56,061 --> 00:07:57,896 ప్రపంచం నిండా నకిలీ మనుషులు, సన్నాసులు ఉన్నారు 134 00:07:57,896 --> 00:07:59,731 పిచ్చి రూల్స్ తో జీవితాన్ని నియంత్రించాలి అనుకునేవారు 135 00:07:59,731 --> 00:08:01,149 మీకు ఎదగడానికి అవసరమైన సత్తా ఉంటే... 136 00:08:01,149 --> 00:08:03,068 వాళ్ళ పెర్ఫార్మన్స్ లో నన్ను చేరమని అడిగారు కూడా. 137 00:08:04,194 --> 00:08:07,364 నేనా? నేను ఇలాంటిది... వస్తున్నాను! 138 00:08:08,657 --> 00:08:11,368 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. హేయ్! 139 00:08:11,368 --> 00:08:15,205 అలా ఉన్నట్టుండి, నేను డాన్స్ వేసి నా చింతలు పోగొట్టుకున్నాను. 140 00:08:15,205 --> 00:08:18,541 పాడుతూ డాన్స్ వేరే ఈ పిల్లల బృందం నాకు ఒక గొప్ప బహుమతిని ఇచ్చింది. 141 00:08:19,209 --> 00:08:20,293 ఆశ. 142 00:08:21,253 --> 00:08:22,504 అప్పుడే నాకు ఒక ఆలోచన పుట్టింది, 143 00:08:22,504 --> 00:08:25,715 బహుశా ఈసారి ఫ్రాగుల్ రాక్ కి ఉపయోగపడటానికి నేను పంపబోయే వస్తువు 144 00:08:25,715 --> 00:08:27,467 ఆశకు గుర్తు అయి ఉంటే బాగుంటుంది అని. 145 00:08:33,181 --> 00:08:34,474 - కానివ్వండి! - మీకు ముందుకు వెళ్లాలని ఉంటే 146 00:08:34,474 --> 00:08:37,644 - అయితే నేను చెప్పేది స్పష్టంగా వినండి - అయితే నేను చెప్పేది స్పష్టంగా వినండి 147 00:08:37,644 --> 00:08:40,230 ఈ ప్రపంచం మీకు చెప్పే అబద్ధాలను అస్సలు పట్టించుకోకండి 148 00:08:40,230 --> 00:08:42,065 వీళ్లంతా మీకు చెప్పే అబద్ధాలను అస్సలు పట్టించుకోకండి 149 00:08:42,065 --> 00:08:43,900 ఆ సన్నాసులతో కలిసి తిరగకండి 150 00:08:43,900 --> 00:08:46,069 ఈ బంగారు నియమాలని విని ఆచరించండి 151 00:08:46,069 --> 00:08:47,153 మీకు గనుక ఆ సత్తా ఉంటే... 152 00:08:47,153 --> 00:08:49,656 ఆ ఆశతో నా తల తిరగడం మొదలైంది. 153 00:08:50,156 --> 00:08:53,243 అలాగే ఫ్రాగుల్ రాక్ కి ఉపయోగపడటానికి నేను పంపబోయే వస్తువు సంగతా? 154 00:08:53,743 --> 00:08:55,745 - వెళ్ళండి! వెళ్ళండి, వెళ్ళండి. - అది రావడానికి టైమ్ పట్టొచ్చు, 155 00:08:55,745 --> 00:08:58,039 కానీ నన్ను నమ్ము, అది నీకు నచ్చుతుంది. 156 00:08:58,790 --> 00:09:02,836 "ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్." 157 00:09:02,836 --> 00:09:05,630 - వావ్. అది నిజానికి వినడానికి బాగానే ఉంది. - వావ్. 158 00:09:05,630 --> 00:09:08,008 ఆయన కూడా నువ్వు అన్నట్టే అన్నారు, రెడ్. ఆశ. 159 00:09:08,008 --> 00:09:10,510 నేను గనుక జూనియర్ తో తిరిగి సఖ్యంగా ఉండగలిగితే, 160 00:09:10,510 --> 00:09:13,096 అలాగే ఒకవేళ టర్బన్ ని తిప్పడానికి గాలిని పంపే విషయంలో వాడు సాయం చేస్తే? 161 00:09:13,096 --> 00:09:15,807 - అవును. వెళ్లి వాడితో మాట్లాడు. - నేను వెళ్లి వాడితో మాట్లాడతాను. 162 00:09:15,807 --> 00:09:19,853 - ఇక బయలుదేరు. సరే. - నేను ఇక వెళ్తాను. 163 00:09:19,853 --> 00:09:23,481 సరే, ఫ్రాగుల్స్ అడిగిన గాలిని తరలించే గొట్టం సిద్ధం అయింది. 164 00:09:23,982 --> 00:09:26,985 ఎలా ఉంది, నా ప్రపంచానికే మహారాణి? 165 00:09:26,985 --> 00:09:30,113 అద్భుతం, నా బంగారు కొండా. 166 00:09:30,113 --> 00:09:33,867 - అడిగినందుకు థాంక్స్. - బుజ్జి బంగారు మూట. 167 00:09:33,867 --> 00:09:36,244 - ఓహ్, అబ్బా. - అవును. 168 00:09:38,163 --> 00:09:40,165 - సరే. నేను మాట్లాడతాను. - ప్రేమలు వలకపోసేస్తూ, 169 00:09:40,165 --> 00:09:42,542 - ముద్దులతో వాటేసుకుని తెగ మురిసిపోతున్నారు. - జూనియర్. 170 00:09:42,542 --> 00:09:44,920 - నీతో మాట్లాడాలి అనుకుంటున్నా. - నాకు అది చూడాలని లేదు. లేదు. 171 00:09:44,920 --> 00:09:46,922 సరే, వాడు నా మాట విన్నట్టు లేడు. 172 00:09:46,922 --> 00:09:48,632 ఇక పని మొదలెడదాం! 173 00:09:49,966 --> 00:09:51,218 వదిలేయ్. 174 00:09:51,218 --> 00:09:53,720 సరే, అందరూ వినండి. 175 00:09:54,304 --> 00:09:59,935 ఇక టర్బైన్ ని తిప్పడం మొదలెడదాం. ఈదుళ్ళను వదలండి. 176 00:09:59,935 --> 00:10:02,979 విజిలింగ్ హాలోలో మాకు నీ మాట చాలా స్పష్టంగా వినిపిస్తుంది. 177 00:10:02,979 --> 00:10:06,149 సరే, కాటర్పిన్. ఇక ఈదుళ్ళను వదిలే సమయమైంది. 178 00:10:06,149 --> 00:10:09,361 నువ్వు బటన్ ని నొక్కు, నేను కూల్ గా ఏమైనా అంటాను. 179 00:10:09,361 --> 00:10:13,406 అలాగే, సర్. బటన్ నొక్కుతున్నాను, మూడు, రెండు, ఒకటి. 180 00:10:13,406 --> 00:10:15,075 బేబీస్ వస్తున్నాయి చూసుకోండి! 181 00:10:16,284 --> 00:10:18,245 ఏమీ అనుకోకండి. నేను మళ్ళీ అనాలి అనుకుంటున్నా. 182 00:10:18,245 --> 00:10:20,872 ఈదురును పీల్చుకునే మెషిన్ ఆన్ అయింది. 183 00:10:21,665 --> 00:10:23,083 ఈదుళ్ళు వస్తున్నాయి చూసుకోండి. 184 00:10:24,251 --> 00:10:25,669 ఈదుళ్ళు సేకరించబడ్డాయి. 185 00:10:28,004 --> 00:10:30,507 ఈదుళ్ళు ఇప్పుడు ట్యూబ్ లో వస్తున్నాయి. 186 00:10:31,883 --> 00:10:34,177 అవి నేరుగా తోటకు వస్తున్నాయి. 187 00:10:35,011 --> 00:10:36,846 అవి వస్తున్నాయి. 188 00:10:36,846 --> 00:10:38,890 ఇక టర్బైన్ తిరుగుతూ తోటను కాపాడే 189 00:10:38,890 --> 00:10:43,019 కంపోస్టింగ్ సిస్టమ్ ని మొదలెడుతుంది రెడీగా ఉండండి. 190 00:10:43,770 --> 00:10:45,730 అబ్బా, ఆ ఈదుళ్ళకు... 191 00:10:46,648 --> 00:10:48,108 టర్బైన్ ని తిప్పడానికి... 192 00:10:48,108 --> 00:10:50,193 - ...దానిని చేరుకునే శక్తి లేదు. - అయ్యయ్యో. 193 00:10:50,193 --> 00:10:53,780 అలాగే అవి ఇక శాశ్వతంగా పోయినట్టేనా? 194 00:10:59,160 --> 00:11:01,663 అంతా ముగిసినట్టే. 195 00:11:03,456 --> 00:11:07,919 - సరే, అది... - మహా దారుణంగా నడిచిందా? అవును. 196 00:11:07,919 --> 00:11:11,256 - సరే, మనం మరికొన్ని ఈదుళ్ళను సేకరిస్తే సరిపోదా? - ఇక ఈదుళ్ళు ఏం లేవు. 197 00:11:11,256 --> 00:11:13,091 అన్నీ వాడేసాము. ఇక ఏం చేయలేము. 198 00:11:13,091 --> 00:11:16,636 అవును, మనం చాలా కష్టపడ్డాం, కానీ అది పనిచేయలేదు. 199 00:11:17,304 --> 00:11:19,639 మంచిది. చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడావు. 200 00:11:19,639 --> 00:11:23,101 ఓహ్, రెడ్. నీ భావేద్వేగాలను నిమ్మళం చేసుకోవడానికి 201 00:11:23,101 --> 00:11:25,604 - చిన్న విరామం తీసుకుంటే మంచిదే... - లేదు. 202 00:11:25,604 --> 00:11:27,898 - కానీ నువ్వు ఆశను నిలబెట్టడంలో హీరోవి. - సర్లే. 203 00:11:27,898 --> 00:11:30,358 ఇప్పుడు నేను దేనికీ పనికిరాని జీరోని, 204 00:11:30,358 --> 00:11:33,278 - జీరో, జీరో, జీరో, జీరో, జీరో... - కానీ రెడ్... 205 00:11:37,574 --> 00:11:40,035 హాయ్, అందరూ. ఏం జరుగుతోంది? 206 00:11:42,287 --> 00:11:43,705 టోపీ బాగుంది. 207 00:11:43,705 --> 00:11:46,041 దానిని నీ ఫేవరెట్ స్టోర్, నా అలమారా నుండి తెచ్చుకున్నావా? 208 00:11:47,125 --> 00:11:48,919 ఏం లేదు. అది అందంగా ఉంది. 209 00:11:48,919 --> 00:11:51,671 హేయ్, భలే ఉన్నావు, స్ప్రాకెట్ట్. 210 00:11:52,255 --> 00:11:54,257 నేను దీనిని అలా పిలిస్తే బాగుంటుంది అనిపించింది. 211 00:11:54,257 --> 00:11:57,052 అంతేకాక, నా మనసులో మొక్కలన్నీ ఫ్రెంచ్ వే. 212 00:11:59,054 --> 00:12:01,014 నువ్వు కొంచెం ఎదిగినట్టు ఉన్నావు కదా? 213 00:12:01,514 --> 00:12:03,433 ఏంటి, రోస్ మేరీ ఏమైనా ప్రోత్సాహపరిచిందా? 214 00:12:05,101 --> 00:12:06,102 అది నిజం అని నీకు తెలీదా? 215 00:12:06,686 --> 00:12:09,481 మొక్కలు భూమి కింద అద్భుతమైన రీతిలో ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు. 216 00:12:09,481 --> 00:12:14,611 అవి కరువు గురించి, కీటకాల గురించి, జబ్బుల గురించి మాట్లాడుకోగలవు. అది అద్భుతమైన విషయం. 217 00:12:22,953 --> 00:12:26,873 సరే, పరిస్థితి ఎంత అయోమయంగా ఉన్నా, నాకు ఒక విషయం మాత్రం బాగా తెలుసు. 218 00:12:26,873 --> 00:12:28,792 బట్టలు వాటిని అవే ఉతుక్కోవు. 219 00:12:28,792 --> 00:12:30,544 - ఇదుగో. - థాంక్స్... 220 00:12:33,004 --> 00:12:34,005 రెడ్? 221 00:12:34,589 --> 00:12:39,302 - నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? - నిరాశతో ఏమీ చేసే మూడ్ లేక పడి ఉన్నా. 222 00:12:39,302 --> 00:12:42,681 - ఏం... - అలాంటి పనికి నువ్వు ఉండే గుహ సరైనది అనిపించింది. 223 00:12:42,681 --> 00:12:46,476 అయితే, ఇప్పుడు మనం చేయబోయే బాధాకరమైన పని ఏంటి? 224 00:12:46,476 --> 00:12:49,396 ఏమైనా వండాలా? శుభ్రం చేయాలా? 225 00:12:49,396 --> 00:12:52,023 నేను కొన్ని బట్టలు ఉతుకుదాం అని వచ్చాను. 226 00:12:52,023 --> 00:12:54,568 మంచిది. చక్కని చావు బేరం. 227 00:12:54,568 --> 00:12:57,571 నేను వెళ్లి సబ్బు తీసుకొస్తాను. 228 00:12:59,990 --> 00:13:03,118 రెడ్ ఫ్రాగుల్ బట్టలు ఉతుకుతుందా? 229 00:13:09,583 --> 00:13:14,588 రెడ్, నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు బాధపడను. నేను... ఏం... 230 00:13:14,588 --> 00:13:19,301 ఈ టోపీ చాలా బాగుంది. చీకటిగా హాయిగా ఉంది. 231 00:13:20,927 --> 00:13:23,221 అంటే... అవును. 232 00:13:23,221 --> 00:13:25,891 అయితే, మనం ముందు వేటిని ఉతకాలి? 233 00:13:25,891 --> 00:13:28,393 నేనైతే మొదటి సాక్స్ ఉతకడంతో మొదలెడతాను. 234 00:13:28,894 --> 00:13:31,730 కానీ అసలు నువ్వు ఎందుకు సాక్స్ ఉతుకుతున్నావు? 235 00:13:31,730 --> 00:13:33,899 ది రాక్ లో ఉన్న ఎవరూ వీటిని వేసుకోరు. 236 00:13:33,899 --> 00:13:36,568 అంటే, ఏదొక రోజు వేసుకోవచ్చని అనుకుంటున్నా. 237 00:13:37,068 --> 00:13:39,446 ఒకవేళ వేసుకుంటే, అవి ఇంకా మురికి అవుతాయి, 238 00:13:39,446 --> 00:13:43,825 అప్పుడు నేను వాటిని మళ్ళీ ఉతకవచ్చు. ఇదొక గొప్ప చాకలి చక్రం. 239 00:13:44,492 --> 00:13:49,497 ఏంటి? మరి ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే ఏం చేస్తావు? 240 00:13:50,081 --> 00:13:51,833 నిజమే, పరిస్థితి ఎప్పుడైనా దిగజారోచ్చు, 241 00:13:51,833 --> 00:13:54,544 కానీ అలా కాకుండాలని నా కోరిక. 242 00:13:55,295 --> 00:13:56,546 ఇప్పుడు కూడా. 243 00:13:57,214 --> 00:13:58,381 బూబర్! 244 00:13:58,882 --> 00:14:03,803 నేను ఇక్కడికి నిరాశగా దుఃఖపడటానికి వచ్చాను, కానీ నువ్వు నాకు ఆశ నిలుపుకోమని చెప్తున్నావా? 245 00:14:04,387 --> 00:14:06,973 నేను ఇక వెళ్తాను. 246 00:14:06,973 --> 00:14:10,435 లేదు, లేదు. ఆగు. రెడ్, నువ్వు ఆశను నిలబెట్టడంలో హీరోవి. 247 00:14:11,019 --> 00:14:13,563 అందరూ అదే అంటున్నారు. 248 00:14:13,563 --> 00:14:16,816 అది ఒకప్పుడు నిజమేమో, ఇప్పుడు కాదు. 249 00:14:16,816 --> 00:14:19,653 అయినంత మాత్రానా ఏంటి చెప్పు? 250 00:14:19,653 --> 00:14:25,450 లేదు. నిరాశ. నిరాశ. లేదు. నిరాశ. లేదు. 251 00:14:31,957 --> 00:14:34,626 చూస్తుంటే చాలా ప్రభావం పడినట్టు ఉంది. 252 00:14:37,087 --> 00:14:40,048 నిరాశ. నిరాశ. నిరాశ. 253 00:14:40,048 --> 00:14:43,426 నిరాశ. అసలు మనము ఏం చేసినా ఏం లాభం? 254 00:14:43,426 --> 00:14:45,637 రెడ్ అన్నదే నిజం. నిరాశ. 255 00:14:45,637 --> 00:14:50,183 - నిరాశ. ఇక్కడ అందరూ చాలా నిరాశగా ఉన్నారు. నిరాశ. - నిరాశ. 256 00:14:50,183 --> 00:14:53,645 నిరాశ. లేక దుఃఖం ఏమో? 257 00:14:54,604 --> 00:14:57,857 నిరాశ, దుఃఖం. ఏదైతే ఏముందిలే. దేనివల్లా లాభం లేదు. 258 00:14:57,857 --> 00:15:01,236 నిరాశ. లేదు. 259 00:15:01,236 --> 00:15:06,074 - పోగీ, ఏం జరుగుతోంది? - నిరాశ. 260 00:15:06,074 --> 00:15:08,159 "హాయ్, రెడ్" అనలేదు. 261 00:15:08,660 --> 00:15:11,413 ఇదేమి బాలేదు. మనం ఏం చేయాలి? 262 00:15:12,330 --> 00:15:14,916 నేను సాధారణంగా ఇలా సలహాలు ఇచ్చే రకాన్ని కాదు, 263 00:15:14,916 --> 00:15:18,545 కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. 264 00:15:18,545 --> 00:15:20,630 మేము ఏం చేయాలి? 265 00:15:21,214 --> 00:15:23,967 ఒక్క క్షణం ఆగండి. మేము ఒక పని మధ్యలో ఉన్నాం. 266 00:15:23,967 --> 00:15:28,388 కుర్రాళ్ళూ, కంపోస్ట్ బిన్ లో అల్యూమినియం క్యాన్లు పెట్టకూడదు. 267 00:15:30,891 --> 00:15:33,852 సేంద్రియ పదార్ధాలు మాత్రమే. 268 00:15:33,852 --> 00:15:36,646 - మేము ఇంకా నేర్చుకుంటున్నాం. - ఇది మాకు కొత్త. 269 00:15:36,646 --> 00:15:39,983 మీరు ఇంకా కంపోస్ట్ కోసం పదార్థాలను సేకరిస్తున్నారా? 270 00:15:39,983 --> 00:15:42,861 ఆ మెషిన్ పనిచేయలేదు, కాబట్టి ఇది చేసి ఏం లాభం? 271 00:15:43,737 --> 00:15:44,696 ఏం లాభమా? 272 00:15:44,696 --> 00:15:47,032 - ఏం లాభమా? - ఏం లాభమా? 273 00:15:47,032 --> 00:15:49,200 చెప్పేది బాగా విను, చిట్టి ఫ్రాగుల్. 274 00:15:49,200 --> 00:15:53,788 ఇది చాలా గడ్డు సమయం. మనం ఏమీ చేయకపోతే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. 275 00:15:53,788 --> 00:15:55,832 కాబట్టి అలా ఏమీ చేయకుండా ఉండకూడదు. 276 00:15:55,832 --> 00:15:57,667 మనం ఏదోకటి చేయాలి. 277 00:15:58,251 --> 00:16:03,215 మనం ఆశను వదులుకోకూడదు, మనం చేసే ప్రయత్నం పని చేస్తుందో లేదో తెలీకపోయినా అంతే. 278 00:16:03,715 --> 00:16:05,634 ఆశ ఒకరి నుండి ఇంకొకరికి సోకగలదు. 279 00:16:05,634 --> 00:16:10,347 అలాగే దుఃఖం ఇంకా నిరాశ కూడా. అది గుర్తుంచుకో. 280 00:16:10,347 --> 00:16:15,602 కానీ మేము ఒక పనిచేశాం, అది పనిచేయలేదు. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు ప్రయత్నించడం? 281 00:16:15,602 --> 00:16:17,938 అయితే ఏంటి, ఒక రౌండ్ లో ఓడిపోయారు. 282 00:16:18,438 --> 00:16:20,065 - అయినంత మాత్రం ఆట ముగిసినట్టు కాదు. - లేదు! 283 00:16:20,065 --> 00:16:24,027 నువ్వు రాక్ హాకీలో 23వ ఇన్నింగ్స్ లో ఉన్నావే అనుకో, ప్రస్తుతానికి 80 పికిల్స్ తక్కువ స్కోర్ చేశావు. 284 00:16:24,027 --> 00:16:26,947 - ఆటను వదులుకుంటావా? లేదు. - లేదు. 285 00:16:26,947 --> 00:16:30,450 నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తిరిగి ఆటలోకి దిగుతావు. 286 00:16:30,450 --> 00:16:31,826 - అవును! - అవును. 287 00:16:31,826 --> 00:16:34,162 విశ్వాసంతో ముందడుగు వేయాలి! 288 00:16:34,162 --> 00:16:36,248 - మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఆ జడలు చూడు. - స్టైల్ గా ఉన్నాయి. 289 00:16:36,248 --> 00:16:38,708 అవును! థాంక్స్, మేడం హీప్! 290 00:16:42,212 --> 00:16:43,964 భలే. థాంక్స్. 291 00:16:44,631 --> 00:16:45,674 చాలా మంచి పని. 292 00:16:45,674 --> 00:16:48,635 నువ్వు వెళ్ళిపోబోతుండగా ఆది మరీ వెనక్కి తిరిగి నాకు థాంక్స్ చెప్పావు. 293 00:16:48,635 --> 00:16:51,429 - చాలా మర్యాదస్తుడు. అవును. - మంచి పంపకం. 294 00:16:51,429 --> 00:16:53,223 పదా, బూబర్. 295 00:16:54,474 --> 00:16:55,475 - మంచి వాడు. - సరే, అబ్బాయిలు. 296 00:16:55,475 --> 00:16:58,186 - ఒక ఈ కంపోస్ట్ ని ఇక్కడి నుండి తీసేయండి. - అవును, చాలా వాసన వస్తోంది. 297 00:16:58,186 --> 00:17:00,438 - వేగంగా తీసుకెళ్లాలి. - దీనిని తీసుకుపోదాం. 298 00:17:00,438 --> 00:17:01,648 త్వరగా, బూబర్! 299 00:17:01,648 --> 00:17:03,358 రెడ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? 300 00:17:16,830 --> 00:17:21,251 - ఓహ్, అవును. - రెడ్, ఏం చేస్తున్నావు? 301 00:17:21,251 --> 00:17:25,546 ట్రాష్ హీప్ చెప్పింది విన్నావు కదా. నేను విశ్వాసంతో ముందడుగు వేస్తున్నా. 302 00:17:28,049 --> 00:17:31,094 నిరాశ. నిరాశ. 303 00:17:41,313 --> 00:17:44,733 అందరూ ఉత్సాహం తెచ్చుకోండి. ఇక కదలండి! 304 00:17:46,318 --> 00:17:49,321 రెడ్, నువ్వు "నిరాశలో" ఉన్నావని అనుకున్నామే. 305 00:17:49,863 --> 00:17:53,366 లేదు. ఆమె మళ్ళీ ఆశతో నిండిపోయింది. నేను కూడా. 306 00:17:53,366 --> 00:17:56,870 నేను కూడా ఆమెలా కొలనులోకి దూకి నా తోక విరగగొట్టుకోవాలి అనుకోలేదు. 307 00:17:56,870 --> 00:17:59,664 కానీ గాలి ఇంకా లేదు కదా. 308 00:17:59,664 --> 00:18:02,459 మనం ఏం చేయకుండా ఉండకూడదు. 309 00:18:02,459 --> 00:18:04,377 బహుశా మరింత గాలి వస్తుందేమో. 310 00:18:04,377 --> 00:18:09,299 ఒకవేళ వచ్చిందే అనుకోండి, దానిని టర్బైన్ వైపు మళ్లించడానికి మనకు ఒక మార్గం కావాలి. 311 00:18:10,717 --> 00:18:12,636 ఫ్రాగుల్ హార్న్. 312 00:18:12,636 --> 00:18:15,764 మనం అటు వైపును ట్యూబ్ కి తగిలిస్తే, 313 00:18:15,764 --> 00:18:19,309 అది గాలిని టర్బైన్ వైపు ఫోకస్ చేయగలదు. 314 00:18:19,309 --> 00:18:21,311 భలే ఐడియా, రెడ్! 315 00:18:22,687 --> 00:18:25,899 - హాయ్, రెడ్! - హాయ్, పోగీ! 316 00:18:31,404 --> 00:18:34,991 నిరాశతో మాట్లాడుతున్నా అనుకోవద్దు. ప్రాక్టికల్ ప్రశ్న అడుగుతున్నా. 317 00:18:35,617 --> 00:18:37,619 దీనిని తోటపైకి ఎలా తీసుకెళ్లడం? 318 00:18:38,203 --> 00:18:39,955 వంద ఫ్రాగుల్స్ ఉన్నా కూడా దానిని ఎత్తలేం. 319 00:18:39,955 --> 00:18:42,874 నువ్వు అన్నది నిజం. కానీ దానిని ఎత్తగల ఒకరు నాకు తెలుసు. 320 00:18:42,874 --> 00:18:45,210 నేను చివరికి వెళ్లి వాడితో మాట్లాడతాను. 321 00:18:46,002 --> 00:18:46,836 అవును! 322 00:18:51,049 --> 00:18:53,260 జూనియర్ గోర్గ్. నేను నీతో మాట్లాడాలి. 323 00:18:54,052 --> 00:18:57,597 లేదు, లేదు. నేను ఇది వెంటనే చెప్పాలి, లేదంటే ఎప్పటికీ చెప్పలేను. 324 00:18:58,431 --> 00:19:01,017 నేను నాకు చాలా స్పెషల్ అయిన ఒక వస్తువుని నీకు ఇచ్చా. 325 00:19:01,017 --> 00:19:03,812 కానీ నువ్వు దాన్ని విసిరేసావు, నాకు చాలా బాధ వేసింది. 326 00:19:05,063 --> 00:19:07,649 కానీ నాకు ఇప్పటికీ నీ ఫ్రెండ్ గా ఉండాలని ఉంది, అలాగే నాకు నీ సాయం కావలి. 327 00:19:07,649 --> 00:19:10,610 నేను ఈ విషయమే చెప్పాలనుకున్నాను. 328 00:19:11,987 --> 00:19:15,031 గోబో, నేను నిన్ను బాధపెట్టాలని అలా చేయలేదు. 329 00:19:15,031 --> 00:19:17,367 మనం ఫ్రెండ్స్ గా ఉండటం మా నాన్నకు ఇష్టం లేదు, 330 00:19:17,367 --> 00:19:20,537 ఎందుకంటే మొదటి నుండి గోర్గ్స్ ఇలాగే ఉన్నారంట. 331 00:19:21,496 --> 00:19:23,039 నువ్వు అన్నది నిజం, బాబు. 332 00:19:23,039 --> 00:19:27,878 కానీ, బహుశా ఇకపై మనం మన ధోరణని మార్చుకుంటే మంచిదేమో. 333 00:19:27,878 --> 00:19:29,045 - ఏంటి? - ఏంటి? 334 00:19:29,045 --> 00:19:31,673 అంటే, నువ్వు ఎదిగిన గోర్గ్ వి, అలాగే నేను... 335 00:19:32,841 --> 00:19:34,259 నాకు నిన్ను చూసి గర్వంగా ఉంది. 336 00:19:34,843 --> 00:19:37,345 ఇదుగో. ఇవి నీవే అనుకుంట. 337 00:19:37,929 --> 00:19:39,139 నాన్నా. 338 00:19:41,600 --> 00:19:43,518 - ఫ్రాగుల్. - గోబో. 339 00:19:43,518 --> 00:19:44,811 గోబో? 340 00:19:44,811 --> 00:19:48,189 నా కొడుకుకు ఇంత మంచి ఫ్రెండ్ గా ఉన్నందుకు థాంక్స్. 341 00:19:51,735 --> 00:19:53,904 - సరే, సరే. - నన్ను క్షమించు. 342 00:19:53,904 --> 00:19:56,364 అవును, బిగిస్తున్నావు. గట్టిగా నొక్కేస్తున్నావు. 343 00:19:57,282 --> 00:19:59,910 నాకు కూడా నిన్ను అంతే గట్టిగా పట్టుకోవాలని ఉంది. 344 00:19:59,910 --> 00:20:01,870 ఏంటి? ఓహ్, అబ్బా! 345 00:20:05,081 --> 00:20:07,042 హేయ్. అయితే, మాకోసం ఒక సాయం చేయగలవా, మిత్రమా? 346 00:20:07,042 --> 00:20:09,211 ఏదైనా సరే, బెస్ట్ ఫ్రెండ్. 347 00:20:09,211 --> 00:20:11,880 అంటే, నిజానికి నా బెస్ట్ ఫ్రెండ్ వెంబ్లీ... ఒకటి చెప్పనా? 348 00:20:11,880 --> 00:20:13,340 ఈ సందర్భాన్ని పాడు చేసుకోవద్దు. 349 00:20:13,924 --> 00:20:15,467 ఇక పని మొదలెడదాం! 350 00:20:16,927 --> 00:20:19,804 ఈ పని చేయడానికి మనకు ఒక టీమ్ యూనిఫామ్ ఉంటే బాగుంటుంది. 351 00:20:19,804 --> 00:20:20,889 అవును! 352 00:20:23,683 --> 00:20:25,352 - సాక్స్ లాంటిది అయితే బాగుంటుంది అనిపిస్తుంది. - బాగుంది. 353 00:20:25,352 --> 00:20:26,436 సూపర్. 354 00:20:27,604 --> 00:20:28,772 అంతా రెడీ. 355 00:20:30,857 --> 00:20:35,570 మేము విడిగా ఉన్నప్పుడు ఏం చేయాలన్నా కష్టంగా ఉండేది 356 00:20:36,196 --> 00:20:41,201 కానీ మేము కలిసిన నిలబడితే మేము చేయలేనిది అంటూ ఏదీ లేదు 357 00:20:41,785 --> 00:20:46,915 ఇప్పటికే ఈ జీవితం చాలా కష్టంగా ఉంది జీవితాన్ని ఒంటరిగా బ్రతుకుతూ ఉండాలంటే 358 00:20:46,915 --> 00:20:53,421 మనం కనే కలలు మనల్ని నడిపించడానికి ఒప్పుకుందాం ఒకరి కలలను ఇంకొకరం పంచుకుందాం 359 00:20:53,421 --> 00:20:57,175 మనం అందరం ఒక్కటే మనం అందరం ఒక్కటే 360 00:20:57,175 --> 00:20:59,052 అవును, మనం ఒక్కటే 361 00:20:59,052 --> 00:21:03,098 మనం బలవంతులం మనం బలవంతులం 362 00:21:03,098 --> 00:21:06,017 మనం గనుక నమ్మగలిగితే 363 00:21:06,017 --> 00:21:11,106 ఒకరి కలలతో ఇంకొకరి కలలను నిజం చేసుకుంటే 364 00:21:11,106 --> 00:21:13,358 అప్పుడు మనకు తెలుస్తుంది 365 00:21:13,358 --> 00:21:16,486 మనం కలిసి నిర్మించుకునే ఆశ నిలబడుతుంది 366 00:21:18,947 --> 00:21:21,658 మనం కలిసి నిర్మించుకునే ఆశ నిలబడుతుంది 367 00:21:36,923 --> 00:21:39,426 భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము 368 00:21:39,426 --> 00:21:42,304 - కాబట్టి భయాన్ని వదులుకో - నీ భయాన్ని వదులుకో 369 00:21:42,304 --> 00:21:46,933 మనం కలిసి ఉన్నంత కాలం మన ముందు ఉండే మార్గం సుగమం 370 00:21:47,893 --> 00:21:53,023 ఇప్పటికే ఈ జీవితం చాలా కష్టంగా ఉంది జీవితాన్ని ఒంటరిగా బ్రతుకుతూ ఉండాలంటే 371 00:21:53,023 --> 00:21:59,654 మనం కలిసి కనే కలలు మనల్ని నడిపించనిద్దాం 372 00:21:59,654 --> 00:22:02,449 మనం అందరం ఒక్కటే మనం అందరం ఒక్కటే 373 00:22:02,449 --> 00:22:05,327 మనం అందరం ఒక్కటే అవును, మనం ఒక్కటే 374 00:22:05,327 --> 00:22:09,456 - మనం బలవంతులం, మనం బలవంతులం - బలవతులం 375 00:22:09,456 --> 00:22:12,167 - అలాగే మనం నమ్మగలిగితే - మనం నమ్మగలితే 376 00:22:12,167 --> 00:22:14,419 ఒకరి కలలతో ఇంకొకరి కలలను 377 00:22:14,419 --> 00:22:17,339 - నిజం చేసుకుంటే - ఒకరి కలలతో ఇంకొకరి కలలను నిజం చేసుకుంటే 378 00:22:17,339 --> 00:22:19,591 అప్పుడు మనకు తెలుస్తుంది 379 00:22:19,591 --> 00:22:22,802 మనం కలిసి నిర్మించుకునే ఆశ నిలబడుతుంది 380 00:22:25,222 --> 00:22:28,892 మనం కలిసి నిర్మించుకునే ఆశ నిలబడుతుంది 381 00:22:31,978 --> 00:22:35,357 మనం కలిసి నిర్మించుకునే ఆశ 382 00:22:35,357 --> 00:22:39,819 నిలబడుతుంది 383 00:22:39,819 --> 00:22:41,404 భలే! 384 00:22:43,657 --> 00:22:46,201 ఇది భలే ఉంది. 385 00:22:46,201 --> 00:22:47,869 నాకు ఈ ఐడియా అనుకోకుండా వచ్చింది. 386 00:22:47,869 --> 00:22:51,206 ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండే రెండు రోటర్ల సిస్టమ్. 387 00:22:51,706 --> 00:22:53,583 ఇక ప్రయత్నిద్దాం, స్ప్రాక్. 388 00:22:53,583 --> 00:22:55,710 ఈ సారి దీని కోసం పెద్ద ఫ్యాన్ ని తెస్తున్నాను. 389 00:22:59,005 --> 00:23:00,382 తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. 390 00:23:00,882 --> 00:23:03,843 అలాగే టి. మాథ్యూ ఫ్రాగుల్ అనబడే నేనే, 391 00:23:03,843 --> 00:23:07,097 ఫ్రాగుల్ రాక్ కి ఉపయోగపడే కళాకండాన్ని అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? 392 00:23:08,139 --> 00:23:09,140 అద్భుతం! 393 00:23:19,109 --> 00:23:20,151 హలో, జూలు జంతువా. 394 00:23:20,151 --> 00:23:23,029 పలకరింపులకు సమయం లేదు. నేను వెళ్లి గొప్ప ఎంట్రన్స్ ఇవ్వాలి. 395 00:23:29,244 --> 00:23:31,162 ఓహ్, లేదు. ఇవాళ చాలా గాలి వస్తోంది. 396 00:23:31,997 --> 00:23:33,373 ఓహ్, లేదు. నన్ను కాపాడండి! 397 00:23:33,373 --> 00:23:35,500 స్ప్రాకెట్, ఇది పని చేస్తోంది! 398 00:23:42,632 --> 00:23:44,342 తర్వాత ఏం జరిగినా, 399 00:23:44,342 --> 00:23:48,388 - మనం కలిసి ఎదుర్కొందాం. - అవును. 400 00:23:49,431 --> 00:23:51,182 పైప్ లో గాలి వస్తోంది! 401 00:23:51,182 --> 00:23:52,851 - ఓహ్, లేదు! - అది... 402 00:23:58,106 --> 00:23:59,482 అమ్మా! 403 00:24:11,494 --> 00:24:13,413 చూడండి, టర్బైన్ తిరుగుతోంది! 404 00:24:17,042 --> 00:24:21,129 ఇది పని చేస్తోంది! కంపోస్ట్ బ్యారెల్ తిరుగుతోంది! 405 00:24:22,631 --> 00:24:24,799 చూడండి, చూడండి! 406 00:24:24,799 --> 00:24:27,844 ఆరోగ్యంగా ఉన్న తాజా మట్టి తోటలో పడుతోంది! 407 00:24:27,844 --> 00:24:30,263 - ఇది పనిచేసింది! - అవును, మనం సాధించాం! 408 00:24:37,604 --> 00:24:42,776 పోగీ, ఫ్రాగుల్ హార్న్ ని ఊదడం గురించి నువ్వు చెప్పింది అంతా కరెక్ట్. 409 00:24:42,776 --> 00:24:43,985 సరే! 410 00:24:43,985 --> 00:24:47,197 అంటే, వెడల్పుగా ఉండే ఎంట్రన్స్ ఉండి, తర్వాత సన్నబడే గొట్టంలోకి గాలి వెళ్ళినప్పుడు, 411 00:24:47,197 --> 00:24:50,867 అది సంకోచిస్తుంది కాబట్టి దాని వేగం పెరుగుతుంది. 412 00:24:51,576 --> 00:24:54,746 హాయ్, రెడ్. నేను పోగీని! 413 00:24:57,499 --> 00:24:58,875 లైట్లు ఎవరు ఆపారు? 414 00:24:59,668 --> 00:25:02,337 అంకుల్ మ్యాట్, మీరు తోటని కాపాడారు. 415 00:25:06,341 --> 00:25:09,553 - నేను కాపాడే ఉంటానులే. - ఇంటికి స్వాగతం, అంకుల్ మ్యాట్. 416 00:25:09,553 --> 00:25:10,679 అవును. 417 00:25:13,765 --> 00:25:16,434 - ఆహ్, ఇది భలే ఉంది. - దానిని చూడు, దాన్ని చూడు. 418 00:25:16,434 --> 00:25:18,186 - పని చేస్తోంది! - భలే పని చేసావు, జూనియర్. 419 00:25:18,186 --> 00:25:19,938 - భలే, మనం సాధించాం. - ఓహ్, అవును. 420 00:25:19,938 --> 00:25:23,400 అలాగే, ఇదంతా సాధ్యం కావడానికి డూజర్ తెలివితేటలు సాయపడ్డాయి, సర్. 421 00:25:23,400 --> 00:25:26,361 ఓహ్, కాటర్పిన్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 422 00:25:26,861 --> 00:25:28,822 అంటే, నేను మోనోరెయిల్ కంటే మెరుగైన దానిని 423 00:25:28,822 --> 00:25:30,949 కనిపెట్టినప్పటి కంటే కాదు. 424 00:25:30,949 --> 00:25:34,411 అది రైల్స్ ని వాడాడు. ఓహ్, భలే! 425 00:25:35,161 --> 00:25:39,416 అలాగే నా బుజ్జి లాన్ఫర్డ్ కూడా సాయం చేసింది. అమ్మకు చాలా గర్వంగా ఉంది. 426 00:25:40,750 --> 00:25:42,377 నువ్వు పళ్ళు తోముతున్నావా? 427 00:25:42,377 --> 00:25:45,589 - నన్ను చూడనివ్వు. తెరువు. - లేదు. లేదు. 428 00:25:45,589 --> 00:25:48,341 నేను ఎన్ని సాక్స్ ని ఉతకాలో చూడండి! 429 00:26:01,688 --> 00:26:03,732 భలే, స్ప్రాక్, మనం సాధించాం. 430 00:26:03,732 --> 00:26:08,111 ఆ కొత్త డిజైన్ సింపుల్ గా, స్థిరంగా ఉండి అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 431 00:26:08,612 --> 00:26:10,906 నా మీద ఆశలు చంపుకోకుండా ఉన్నందుకు థాంక్స్, బుజ్జి. 432 00:26:11,990 --> 00:26:13,617 నువ్వు అక్కడ ఏం పాతిపెడుతున్నావు? 433 00:26:18,496 --> 00:26:20,707 ఈ చిన్న బ్యాగు ఎవరిది? 434 00:26:28,215 --> 00:26:31,551 త్వరలోనే బోలెడన్ని ముల్లంగులు పెరుగుతాయి. 435 00:26:32,135 --> 00:26:33,595 అవును. ఈ ఆటలో మనం గెలిచాం. 436 00:26:34,346 --> 00:26:35,805 అంటే, ప్రస్తుతానికి. 437 00:26:36,306 --> 00:26:40,101 - చాల్లే. గొప్పగా మాట్లాడావు. - కాదు, బూబర్ అన్నది కరెక్ట్. 438 00:26:40,101 --> 00:26:43,647 ఆశ అనేది మనం రోజూ ఆడాల్సిన ఆట లాంటిది. 439 00:26:43,647 --> 00:26:47,234 కాబట్టి, ఇది మనకు ప్రారంభం మాత్రమే. 440 00:26:52,739 --> 00:26:53,740 అందరూ వినండి. 441 00:26:58,495 --> 00:27:02,082 భలే, అమ్మా. అంతా భలే ముగిసింది, ఆహ్? 442 00:27:02,791 --> 00:27:04,417 నిజమే. 443 00:27:04,417 --> 00:27:10,131 అలాగే, ఇది మరొక సంతోషకర ప్రారంభం కూడా. 444 00:27:10,632 --> 00:27:12,676 అంత చిన్ని సాక్స్ ఎందుకు అల్లుతున్నావు? 445 00:27:12,676 --> 00:27:15,387 ఏం... అవి నాకు లేదా జూనియర్ కి సరిపోవు. 446 00:27:15,971 --> 00:27:18,265 చూస్తుంటే అవి ఒక గోర్గ్ బిడ్డకి అన్నట్టు ఉంది. 447 00:27:22,811 --> 00:27:24,145 ఓహ్, అమ్మో. 448 00:27:24,145 --> 00:27:27,023 నేను అన్నయ్యను కాబోతున్నానా? 449 00:27:30,026 --> 00:27:33,530 - నేను నమ్మలేకపోతున్నా. - ఓహ్, అమ్మో. ఓహ్, అమ్మో. 450 00:27:34,322 --> 00:27:36,408 నూతన ఆరంభం అందంగా ఉండబోతోంది. 451 00:27:40,662 --> 00:27:41,663 ఆశ! 452 00:27:42,622 --> 00:27:43,623 అవును! 453 00:27:44,833 --> 00:27:46,835 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 454 00:27:46,835 --> 00:27:48,962 బాధ మరో రోజుకు 455 00:27:48,962 --> 00:27:50,922 సంగీతం ప్లే అవనివ్వండి 456 00:27:50,922 --> 00:27:52,340 ఫ్రాగుల్ రాక్ వద్ద 457 00:29:06,831 --> 00:29:08,833 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్