1 00:04:37,880 --> 00:04:43,800 బ్రీద్ ఇంటూ ద షాడోస్ 2 00:05:43,920 --> 00:05:46,240 మిస్టర్ ప్రాసిక్యూటర్, ఏదైనా ముగింపు ప్రకటన చేస్తారా? 3 00:05:47,440 --> 00:05:48,440 చేస్తాను, మై లార్డ్. 4 00:06:09,760 --> 00:06:10,680 అవును, సర్. 5 00:06:11,560 --> 00:06:13,680 సామాజిక దూరం వంటి ప్రవర్తనా లక్షణాలు, 6 00:06:13,760 --> 00:06:15,480 ఆలోచనా రుగ్మత, మూడ్లో మార్పులు, కోపం, 7 00:06:15,560 --> 00:06:19,600 ఆందోళన, అసంతృప్తి, సంభాషణా సమస్యలు, 8 00:06:19,680 --> 00:06:21,920 సరిగా లేని సమన్వయ రుగ్మత వంటి కాగ్నిటివ్ అంశాలు. ఆమెలో అన్నీ ఉన్నాయి. 9 00:06:22,000 --> 00:06:25,040 సర్, నా ప్రారంభ అంచనా ప్రకారం చాందినీ రావత్ 10 00:06:25,120 --> 00:06:27,440 మానసికంగా భ్రమలో ఇంకా భ్రాంతిలో ఉంది. 11 00:06:35,520 --> 00:06:36,600 కరెక్ట్గా. 12 00:07:07,880 --> 00:07:10,000 వారి మనసులో గొంతు వినిపిస్తే, అది వారికి తెలుస్తుంది. 13 00:07:23,880 --> 00:07:25,000 బలవంతమా? 14 00:07:27,080 --> 00:07:29,720 కన్ఫ్యూజన్... తికమక ప్రవర్తన. 15 00:07:29,800 --> 00:07:31,120 బలవంతపు ప్రవర్తన. 16 00:07:48,880 --> 00:07:53,080 నా విశ్లేషణ ఏమిటంటే, ఈ కోర్టు గదిలో ఉన్న ఎవరికన్నా కూడా చాందినీ రావత్ 17 00:07:53,160 --> 00:07:54,320 ఒక స్కిజోఫ్రేనిక్ కాదు. 18 00:07:54,400 --> 00:07:55,840 ధన్యవాదాలు, డాక్టర్. 19 00:08:13,400 --> 00:08:14,680 అది చాలా మామూలు ప్లాన్. 20 00:08:20,000 --> 00:08:21,760 అంతే, యువర్ ఆనర్. 21 00:08:43,080 --> 00:08:45,840 ఓహ్, వావ్. నువ్వు... నాకు అస్సలు నచ్చవు. 22 00:08:54,000 --> 00:08:56,160 ఆగు, అగు,ఆగు. 23 00:09:03,640 --> 00:09:04,840 ఇది కళ, ఆభా. 24 00:09:05,640 --> 00:09:06,640 ఇది కళ. 25 00:09:07,240 --> 00:09:09,200 -నాకు నీ ఉద్యోగం కావాలి. -తీసుకొండి. 26 00:09:16,760 --> 00:09:19,000 వావ్, నాకు ఫ్రిడ్జ్లో ఏం దొరికిందో చూడు. 27 00:09:42,760 --> 00:09:43,880 అవి, నేను బిజీగా ఉన్నాను. 28 00:10:19,600 --> 00:10:21,360 నాన్న యొక్క ధైర్యం కల రాకుమారి. 29 00:10:21,440 --> 00:10:23,480 నాకు రాకుమారి అవాలని లేదు. 30 00:10:30,240 --> 00:10:31,600 మంచి లాజిక్! 31 00:10:42,120 --> 00:10:43,040 యువ వైద్య విద్యార్ధిని ఇంకా కనిపించడం లేదు 32 00:10:49,240 --> 00:10:50,880 నాకు టమోటాలు నచ్చవు. 33 00:11:13,960 --> 00:11:14,840 అది కూడా. 34 00:11:32,480 --> 00:11:33,480 రాకుమారి. 35 00:11:36,320 --> 00:11:37,720 -కుందేలు? -సింబా. 36 00:11:43,040 --> 00:11:44,320 నాన్నా మనం పిల్లిని పెంచుకుందామా? 37 00:12:04,120 --> 00:12:05,680 -నేను ఏం రాసానో తెలుసా? -ఏం రాసారు? 38 00:12:27,200 --> 00:12:28,320 నాన్నా, నేనొక కుక్కపిల్ల పెంచుకోవచ్చా? 39 00:12:28,400 --> 00:12:31,160 -లేదు, లేదు, లేదు... -ప్లీజ్, ప్లీజ్... 40 00:12:51,600 --> 00:12:55,040 హ్యాపీ బర్త్డే సారా 41 00:12:57,040 --> 00:12:59,440 -హాయ్, సియా. ఎలా ఉన్నావు? -నేను బాగున్నాను. 42 00:12:59,520 --> 00:13:00,360 హలో, మీరెలా ఎలా ఉన్నారు? 43 00:13:02,840 --> 00:13:04,040 -హాయ్, అవినాష్. -హాయ్, ఎలా ఉన్నారు? 44 00:13:04,120 --> 00:13:05,240 -వచ్చినందుకు ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 45 00:13:05,320 --> 00:13:07,320 -హ్యాపీ బర్త్డే సారా. -ధన్యవాదాలు. 46 00:13:07,400 --> 00:13:10,160 -నిన్ను డ్యూటీచేస్తూ చూడడం బాగుంది. -సియా, పద వెళదాం. 47 00:13:20,920 --> 00:13:23,200 -నువ్వు బాగానే ఉంటావా, సింబా? -అవును, ముఫాసా. 48 00:13:23,280 --> 00:13:24,680 సరే, నిన్ను మళ్ళీ కలుస్తాను, సరేనా? సరదాగా గడుపు. 49 00:13:24,760 --> 00:13:26,120 -బై. -బై. 50 00:13:34,720 --> 00:13:36,800 -ఒక డబల్ ఎస్ప్రెసో ఇవ్వండి. -అలాగే, సర్. 51 00:13:41,480 --> 00:13:43,080 నాకు కొన్ని కేస్ ఫైల్స్ మెయిల్ చేస్తావా? 52 00:13:43,160 --> 00:13:44,280 సరే. ధన్యవాదాలు. 53 00:13:44,360 --> 00:13:46,480 సరే, పిజ్జాలు వచ్చేసాయి. 54 00:13:48,960 --> 00:13:51,120 మనం పిజ్జా తిందాం, కొంచెం పాస్తా కూడా. 55 00:13:59,720 --> 00:14:03,680 హ్యాపీ బర్త్డే టూ యు 56 00:14:03,760 --> 00:14:07,560 హ్యాపీ బర్త్డే టూ యు 57 00:14:07,640 --> 00:14:11,880 హ్యాపీ బర్త్డే, డియర్ సారా 58 00:14:11,960 --> 00:14:14,800 హ్యాపీ బర్త్డే టూ యు 59 00:14:14,880 --> 00:14:17,000 హ్యాపీ బర్త్డే, సారా 60 00:14:39,240 --> 00:14:42,600 హామ్బర్గర్, హామ్బర్గర్, హామ్, హామ్, హామ్ 61 00:14:42,680 --> 00:14:45,880 చిల్లీస్, బెర్రీస్, కోకోనట్, ప్లాంక్ 62 00:14:59,240 --> 00:15:02,360 మీనా కపూర్ పార్టీ అయిపోయింది. వచ్చి కేక్ తినండి!!! 63 00:15:11,840 --> 00:15:13,200 -హాయ్, అవి! -హాయ్. 64 00:15:14,800 --> 00:15:16,320 -అవును, చాలా బాగా. నువ్వు మిస్ అయ్యావు. -బాగా చేసారు. 65 00:15:19,680 --> 00:15:21,760 -వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. -వచ్చినందుకు ధన్యవాదాలు. 66 00:15:31,240 --> 00:15:33,120 పద వెళదాం, సింబా. పద వెళదాం. 67 00:16:23,000 --> 00:16:24,520 సియా, పద వెళదాం. 68 00:16:24,600 --> 00:16:26,000 రా, తల్లీ. 69 00:16:32,440 --> 00:16:33,560 -హాయ్. -హాయ్. 70 00:18:30,080 --> 00:18:32,080 అవి, మనం దాన్ని వెతాకాలి. 71 00:18:48,080 --> 00:18:50,160 నాన్న యొక్క ధైర్యం కల రాకుమారి. 72 00:19:30,320 --> 00:19:32,800 మేము అతి పెద్ద వాల పరిచాము. మనం సియాని కనుగొంటాము. 73 00:19:41,920 --> 00:19:43,760 నేను నీతో మాట్లాడుతూ ఉంటాను, సరేనా? 74 00:19:44,320 --> 00:19:45,320 సరే. 75 00:20:37,480 --> 00:20:38,760 మేడం, అది కెమెరా ఆన్ చేశాము. 76 00:21:02,880 --> 00:21:04,760 ఆమె ఒక జువెనైల్ డయాబెటిక్. 77 00:21:23,000 --> 00:21:24,800 ఆమెని వెనక్కి తీసుకురండి. 78 00:21:29,520 --> 00:21:31,240 దయచేసి ఆమెను వెనక్కి తీసుకురండి. 79 00:22:28,360 --> 00:22:29,920 కనిపించడం లేదు 80 00:22:30,000 --> 00:22:32,840 సియా సబర్వాల్ మాకు సహాయం చేయండి 81 00:23:05,200 --> 00:23:06,600 #ఫైండ్సియా ఈ అమ్మాయి నా 82 00:23:06,680 --> 00:23:07,800 మన సియాతో జరిగింది నమ్మడం కష్టంగా ఉంది. 83 00:23:07,880 --> 00:23:08,840 ఈ అమ్మాయి నా ఆరేళ్ళ కూతురు సియా 84 00:23:08,920 --> 00:23:09,880 ఆమె తన స్నేహితురాలి పుట్టిన రోజు పార్టీలో తప్పిపోయింది 85 00:23:16,400 --> 00:23:18,480 వ్యూస్ 86 00:23:18,560 --> 00:23:20,680 ఆమెని తిరిగి తీసుకురండి చాలు. 87 00:23:20,760 --> 00:23:22,040 ప్లీజ్, నేను మిమ్మల్ని బతిమిలాడుతున్నాను. 88 00:23:23,200 --> 00:23:24,200 దయచేసి ఆమెను తిరిగి తీసుకురండి. 89 00:23:44,960 --> 00:23:47,800 అవి, రా. అవి, తొందరగా రా. సరే, అందరూ... 90 00:24:05,200 --> 00:24:09,240 -ఆభా, ఇప్పటికి మూడు నెలలు అయింది. -అయితే? మనం ఇక వదిలేయాలా? 91 00:24:09,320 --> 00:24:10,840 నేనలా అన్నానా? 92 00:25:02,800 --> 00:25:05,480 గమనిక - కనిపించడం లేదు సియా సబర్వాల్ - గాయత్రి మిశ్రా 93 00:25:37,840 --> 00:25:40,880 ఇప్పటికి నాలుగు నెలలు అయ్యాయంటే నమ్మలేకపోతున్నాను... 94 00:26:59,480 --> 00:27:02,720 క్రైమ్ బ్రాంచ్ 95 00:27:54,040 --> 00:27:55,280 ఆమె పరిస్థితి అస్సలు బాగోలేదు. 96 00:29:49,960 --> 00:29:51,200 సర్, ప్లీజ్. 97 00:29:54,960 --> 00:29:56,160 సర్. 98 00:29:56,240 --> 00:29:57,840 మనం సరిగ్గా వెతికి ఉండకపోతే? 99 00:30:26,840 --> 00:30:29,040 నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. 100 00:30:31,720 --> 00:30:32,560 ఢిల్లీ పోలీస్ ఇంతవరకు 101 00:30:32,640 --> 00:30:35,720 సియాని వెతకలేకపోయింది, ఆమె తొమ్మిది నెలలనుంచి కనిపించడం లేదు... 102 00:30:50,200 --> 00:30:51,440 సరే. 103 00:30:51,520 --> 00:30:54,520 ఈ కొనను వేరే దానితో కలపడం మొదలుపెడదాము. 104 00:30:55,080 --> 00:30:58,000 ఇప్పుడు మీరు దాన్ని విరక్కొట్టచ్చు. ఇదుగోండి. 105 00:30:59,560 --> 00:31:04,600 ఇప్పుడు మీరు మీ స్మోక్ డిటెక్టర్ని తీసుకుని దాన్ని ప్లగ్ చేయండి. 106 00:31:06,160 --> 00:31:10,320 ఒక ఫోర్ పాయింట్ స్క్రూ డ్రైవర్ సహాయంతో దాన్ని సరైన చోట బిగించండి. 107 00:31:10,760 --> 00:31:11,840 అలానే. 108 00:31:12,640 --> 00:31:16,240 అది సరిగ్గా పట్టుకుందని నిర్ధారించుకోండి. మీ పని అయిపొయింది. 109 00:31:17,560 --> 00:31:19,440 అది ఇపుడు బ్యాటరీ మోడ్లో ఉంది. 110 00:31:19,520 --> 00:31:21,600 అందుకని ఇప్పుడు ఆది కనెక్ట్ అవ్వదు. 111 00:31:22,440 --> 00:31:26,120 ఇప్పుడు, మీరు ఆ టెస్ట్ బటన్ నొక్కి, 112 00:31:26,200 --> 00:31:29,800 ఆ స్మోక్ డిటెక్టర్ బ్యాటరీ మీద పని చేస్తోందని చూడండి. 113 00:31:49,000 --> 00:31:51,040 అవినాష్ సబర్వాల్కి 114 00:32:10,160 --> 00:32:12,640 ఇన్నర్ లైట్ 115 00:32:12,720 --> 00:32:14,280 ఆ, డెబ్బీ. దయచేసి ఒకసారి వస్తావా. 116 00:32:20,400 --> 00:32:21,480 చెప్పండి, సర్. 117 00:32:24,080 --> 00:32:25,280 సర్, అది పోస్టులో వచ్చింది. 118 00:32:28,000 --> 00:32:29,800 పంపిన వారి చిరునామా ఏమీలేదు. 119 00:32:29,880 --> 00:32:32,600 సరేలే, దయచేసి మొదటి పేషెంట్ని పంపు. 120 00:32:32,680 --> 00:32:33,720 సరే, సర్. 121 00:33:57,760 --> 00:33:59,880 గుడ్డు అతను నీ కోసం వేచి ఉన్నాడు ఆ కూడలి దగ్గర... 122 00:34:33,080 --> 00:34:35,200 బతిమిలాడకూదు, వాపసులు లేవు, వేధించకూడదు. 123 00:34:35,320 --> 00:34:37,760 ఆఖరిది కానీ ముఖ్యమైనది, పెదవుల మీద ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు. 124 00:35:00,080 --> 00:35:01,360 క్షమించండి. 125 00:35:18,160 --> 00:35:20,200 నాసిక్ జైలు 126 00:38:20,160 --> 00:38:22,960 మీ అమ్మాయిని రక్షించుకోవడానికి ఎంత దూరం వెళతావు 127 00:39:36,120 --> 00:39:37,440 ఇదేంటి? 128 00:41:09,920 --> 00:41:12,360 ఇండియా బులెటిన్ బుధవారం 2019 సెప్టెంబర్ 25 129 00:41:32,640 --> 00:41:34,160 నాకు టమోటాలు నచ్చవు. 130 00:45:50,920 --> 00:45:52,920 అనువాద కర్త మైథిలి