1 00:00:57,360 --> 00:01:00,840 అమ్మా 2 00:01:24,040 --> 00:01:29,320 అంబాలా 82 కిమీ చండీగర్ 128 కిమీ 3 00:08:43,840 --> 00:08:49,760 బ్రీద్ ఇంటూ ద షాడోస్ 4 00:10:02,760 --> 00:10:04,040 సరేనా? 5 00:10:04,120 --> 00:10:05,760 గుడ్ మార్నింగ్, సర్. 6 00:10:05,840 --> 00:10:07,960 గుడ్ మార్నింగ్. కూర్చోండి. 7 00:10:08,040 --> 00:10:09,600 ధన్యవాదాలు, సర్. 8 00:10:21,480 --> 00:10:22,960 -సరేనా? -సరే, సర్. 9 00:10:23,040 --> 00:10:24,840 మంచిది. అవినాష్, గుడ్ లక్. 10 00:10:24,880 --> 00:10:26,320 స్నేహితులను చేసుకుని, బాగా చదువుకో. 11 00:10:26,400 --> 00:10:27,520 వెళ్ళు. 12 00:10:29,880 --> 00:10:31,000 -ఒక్క నిమిషం. -సర్. 13 00:11:11,440 --> 00:11:13,440 ఇన్కమింగ్ కాల్ ఆభా 14 00:11:21,040 --> 00:11:22,400 6 మిస్డ్ కాల్స్ ఆభా 15 00:13:09,560 --> 00:13:11,840 అవి, నేను పేద తప్పు చేసానానుకుంటాను. 16 00:14:00,160 --> 00:14:01,040 డా. ఏ. నారంగ్ ఎంబిబిఎస్ ఎండి(సైకియాట్రి) 17 00:14:01,120 --> 00:14:03,200 నిజానికి, పూర్తిగా వ్యతిరేకం. 18 00:14:11,960 --> 00:14:13,760 -గొడవలు. -కానీ అది సహజం. 19 00:14:35,160 --> 00:14:36,920 అతనితో నేనిది ఆపించాలి. 20 00:14:48,120 --> 00:14:50,640 నాకు... అతని పట్ల బాధ్యత ఉందనిపిస్తుంది. 21 00:15:02,560 --> 00:15:03,600 హలో, అవినాష్. 22 00:15:05,680 --> 00:15:06,680 ఎలా ఉన్నావు? 23 00:15:12,880 --> 00:15:14,040 స్కూల్ నచ్చుతుందా? 24 00:15:15,080 --> 00:15:16,680 లేక నీకు స్కూల్ నచ్చదా? 25 00:15:23,200 --> 00:15:24,240 స్కూల్ నచ్చింది. 26 00:17:40,960 --> 00:17:42,400 అతన్ని కదపవద్దు. 27 00:19:04,040 --> 00:19:05,200 ఏమండి. 28 00:20:29,280 --> 00:20:30,560 మీకు వివరంగా చెబుతాను. 29 00:20:52,160 --> 00:20:54,880 ముఖ్యంగా, అవినాష్ విషయంలో, 30 00:20:59,320 --> 00:21:00,960 కానీ ఒకరు మెలుకువతో ఉన్నప్పుడు, 31 00:21:01,800 --> 00:21:02,920 మరొకరు నిద్రపోతారు. 32 00:21:43,320 --> 00:21:45,000 అతనికి అసలు ఏమీ తెలియదు. 33 00:21:57,360 --> 00:22:00,040 అవినాష్ది చాలా బాధాకరమైన బాల్యం. 34 00:22:35,200 --> 00:22:37,600 బిల్లీ మిల్లిగన్లా. 35 00:22:45,320 --> 00:22:46,480 ఇరవై-నాలుగు... 36 00:22:48,400 --> 00:22:49,280 బిల్లీ మిల్లిగన్ మనసులు 37 00:22:50,360 --> 00:22:53,000 చూడండి, జేకి కేవలం బాధలు గుర్తుండటమే కాదు, 38 00:22:53,080 --> 00:22:54,880 అతను వాటి వలన బాగా గాయపడ్డాడు. 39 00:23:26,200 --> 00:23:29,240 అందుకే అతను అవినాష్ ప్రపంచంలో జరిగే ప్రతీది తెలుసుకుంటాడు. 40 00:23:35,960 --> 00:23:37,000 రహస్యంగా. 41 00:23:41,640 --> 00:23:44,320 మిస్టర్ మూర్తి, నేను ఆ సలహా ఇవ్వను. 42 00:24:05,600 --> 00:24:07,120 సమాజం నుంచి వెలివేయబడతాడు. 43 00:24:10,320 --> 00:24:11,680 అదింకా ఘోరం అవ్వవచ్చు. 44 00:24:11,760 --> 00:24:13,680 ఈ పరిస్థితి మెరుగవుతుందా? 45 00:24:15,160 --> 00:24:17,600 నిజం చెప్పాలంటే, మిస్టర్ మూర్తి, 46 00:27:40,280 --> 00:27:41,720 మన మనసులోంచి అది తీసేద్దాం. 47 00:27:53,120 --> 00:27:55,120 నిన్న రాత్రి జరిగిన దానికి క్షమించు. 48 00:28:24,720 --> 00:28:25,840 బై. 49 00:28:42,440 --> 00:28:43,720 బాధ పడకు. 50 00:29:05,200 --> 00:29:06,800 ఎప్పుూ అందుబాటులో ఉంటాను. 51 00:29:17,240 --> 00:29:18,520 ధన్యవాదాలు, డాక్టర్. 52 00:30:42,680 --> 00:30:43,680 ఆత్మహత్యా? 53 00:31:04,840 --> 00:31:05,920 నేను చెప్పగలిగింది అదే. 54 00:31:06,000 --> 00:31:07,120 అలాగే, డాక్టర్. 55 00:31:59,080 --> 00:32:01,920 శివ టీలా వెళ్ళడానికి ఎడమ వైపు తీసుకుని కిలోమీటర్ వెళ్ళాలి. 56 00:32:53,680 --> 00:32:55,160 సరదాగా గడుపు. 57 00:33:20,840 --> 00:33:23,240 500 మీటర్ల తరువాత ఎడమ మలుపు తీసుకో. 58 00:33:23,320 --> 00:33:25,280 ఆభా, ఇక కేవలం 500 మీటర్లే. 59 00:33:37,040 --> 00:33:39,280 నతాషా, ఎడమ వైపు వెళ్ళు. 60 00:33:44,240 --> 00:33:45,600 వెళ్ళు. 61 00:33:45,680 --> 00:33:47,080 ప్లీజ్, వెళ్ళు. 62 00:36:26,120 --> 00:36:28,320 హే... రా. 63 00:36:39,520 --> 00:36:40,520 ఏంటి? 64 00:36:58,200 --> 00:36:59,920 అబ్బా ఇది విప్పు! 65 00:37:00,000 --> 00:37:01,280 ఆర్తి, ఇది విప్పు... 66 00:37:09,960 --> 00:37:11,840 ఏమైనా చెప్పు! ఏమైనా మాట్లాడు! 67 00:37:11,920 --> 00:37:12,920 ఇదేంటి? 68 00:37:14,560 --> 00:37:15,560 అసలేం జరుగుతోంది? 69 00:37:37,680 --> 00:37:40,440 ఆర్తి, దయచేసి ఏమైనా చెయ్యి. ఇది విప్పు! 70 00:37:47,800 --> 00:37:48,960 అబ్బా ఇది విప్పు! 71 00:37:58,400 --> 00:38:00,480 అతనేం చేస్తున్నాడు? ఇదేంటి? 72 00:38:00,560 --> 00:38:01,600 దేవుడా. ప్లీజ్. 73 00:38:02,200 --> 00:38:03,760 ఆపు. దేవుడా! 74 00:38:11,120 --> 00:38:12,640 కాపాడండి! కాపాడండి! 75 00:38:17,480 --> 00:38:18,480 అబ్బా! 76 00:38:44,680 --> 00:38:46,680 ఆర్తి! కాపాడండి! కాపాడండి! 77 00:38:46,800 --> 00:38:48,320 కాపాడండి! కాపాడండి! 78 00:39:31,280 --> 00:39:33,920 సెండింగ్ 79 00:40:32,440 --> 00:40:36,480 జొధ్పూర్ -ఢిల్లీ 80 00:41:10,640 --> 00:41:12,600 రా అవినాష్, మనం ఏమైనా చేద్దాము. 81 00:42:49,600 --> 00:42:51,560 సర్, ఆమె హాస్టల్ చూస్తానని అంది. 82 00:42:58,840 --> 00:43:00,000 ఢిల్లీలో ఉంటాను. 83 00:43:05,640 --> 00:43:07,120 -సర్, క్షమించండి... -నాతో రండి! 84 00:43:07,160 --> 00:43:08,320 సర్, క్షమించండి. 85 00:43:08,400 --> 00:43:10,560 సర్, ప్లీజ్. సర్, క్షమించండి, సర్. 86 00:43:25,200 --> 00:43:26,520 సర్, క్షమించండి. 87 00:44:41,640 --> 00:44:42,800 నీ చెంప మీద కొట్టుకో. 88 00:44:43,640 --> 00:44:44,840 నేనేమన్నాను? 89 00:44:45,920 --> 00:44:48,080 అవినాష్, నీ చెంప మీద కొట్టుకో!