1 00:00:59,720 --> 00:01:02,200 ఎస్.కే. హాస్పిటల్ 2 00:01:07,320 --> 00:01:09,280 మేము గాయత్రి, సియా, కిడ్నాప్ చేయబడ్డాము. 3 00:01:09,360 --> 00:01:11,520 మాతో ఉన్న వ్యక్తి కిడ్నాపర్. దయచేసి పోలీసులకు ఫోన్ చేయండి. మమ్మల్ని కాపాడండి. 4 00:01:11,560 --> 00:01:14,480 బాడ్ అంకుల్ 5 00:02:07,960 --> 00:02:13,880 బ్రీద్ ఇంటూ ద షాడోస్ 6 00:02:36,320 --> 00:02:38,160 ఒక మామూలు రొటీన్. 7 00:03:27,400 --> 00:03:29,040 అతనొక దెబ్బతిన్న వ్యక్తి. 8 00:03:40,920 --> 00:03:42,400 కానీ తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. 9 00:03:59,480 --> 00:04:00,840 అతనికి ఇలా జరగకూడదు. 10 00:04:04,200 --> 00:04:05,520 అతనికి ఇలా జరగకూడదు. 11 00:04:16,320 --> 00:04:18,360 హాయ్, ఎలా ఉన్నావు, డార్లింగ్? 12 00:04:21,800 --> 00:04:22,920 మళ్ళీ కలుస్తాను. 13 00:04:29,920 --> 00:04:31,040 బాయ్ ఫ్రెండా? 14 00:04:54,160 --> 00:04:55,200 ఒక్క క్షణం. 15 00:04:55,760 --> 00:04:58,320 హే, ఆలన్. ఏంటి సంగతి? 16 00:05:18,080 --> 00:05:19,800 నీతో మళ్ళీ మాట్లాడతాను. బై. 17 00:07:13,080 --> 00:07:14,160 అవును, త్వరగా రా. 18 00:08:03,200 --> 00:08:05,120 అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. 19 00:08:05,760 --> 00:08:07,000 అవును. 20 00:08:07,080 --> 00:08:09,640 నేను పావుగంటలో వస్తాను, రెడీగా ఉండు. బై. 21 00:08:40,080 --> 00:08:41,440 మేఘనా - హాయ్ నీతో మాట్లాడాలి. దయచేసి ఫోన్ చెయ్యి. 22 00:08:55,240 --> 00:08:57,080 -కానీ సర్, ఎలా... -నమ్మకముంచు, జేబా. 23 00:08:57,160 --> 00:08:58,880 కాస్త ఓపిక పట్టు. 24 00:09:13,760 --> 00:09:15,120 అది చాలా మంచి ఆలోచన. 25 00:09:18,600 --> 00:09:20,120 ఇన్కమింగ్ కాల్ మేఘన 26 00:09:24,040 --> 00:09:26,520 -వెళ్ళడానికి అనుమతి, సర్. -కూర్చో, కబీర్. 27 00:09:31,000 --> 00:09:31,840 ఉన్నాను సర్. 28 00:10:02,720 --> 00:10:03,840 మన సియా బతికే ఉంది. 29 00:10:11,600 --> 00:10:12,880 ఆమె... ఆమె బతికే ఉంది. 30 00:10:15,960 --> 00:10:19,240 అవీ. అవీ, నాకు తెలుసు... నాకు తెలుసు ఆమె బతికే ఉందని. 31 00:12:20,840 --> 00:12:23,320 వైట్ వినిగర్ 32 00:12:28,560 --> 00:12:31,360 బ్లీచ్ 33 00:12:44,160 --> 00:12:46,880 -ధన్యవాదాలు. బై. -బై! 34 00:12:54,200 --> 00:12:55,520 ఏమండీ? 35 00:13:01,680 --> 00:13:05,000 కానీ హలో చెప్పేలోపే మీరు వెళిపోయారు. 36 00:13:05,400 --> 00:13:06,400 హాయ్, నేను మేఘన. 37 00:13:08,960 --> 00:13:10,360 -హాయ్. -మీరు? 38 00:13:11,400 --> 00:13:12,280 కొత్తవాడిని. 39 00:13:12,840 --> 00:13:14,080 నేనది ఊహించలేను. 40 00:13:15,240 --> 00:13:17,760 ఏ డ్రగ్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది? 41 00:13:20,880 --> 00:13:22,080 హమ్మయ్య! 42 00:13:32,080 --> 00:13:34,320 బాగుంది! మీకు ఒకరికొకరు తెలుసా? 43 00:13:38,880 --> 00:13:40,920 -అసలు, నేను ఒక సైకియాట్రిస్ట్ని. -ఓహ్, వావ్. 44 00:13:47,040 --> 00:13:48,840 అయితే, మీరు సిఫార్సు చేస్తారా? 45 00:14:00,640 --> 00:14:02,760 చూడు, కౌన్సిలింగ్ ఉందని నాకు తెలుసు, 46 00:14:02,840 --> 00:14:05,120 కానీ వారి గురించి విషయాలను 47 00:14:05,200 --> 00:14:07,720 అందరికీ చెప్పడం చాలా కష్టం... 48 00:14:08,160 --> 00:14:09,400 అవును. 49 00:14:14,800 --> 00:14:16,960 -గుడ్ లక్. మిమ్మల్ని కలవడం బాగుంది. -ధన్యవాదాలు. 50 00:14:17,040 --> 00:14:19,120 -మంచి పని చేస్తూండండి. -ధన్యవాదాలు. 51 00:14:19,680 --> 00:14:20,800 -మళ్ళీ కలుస్తాను, కబీర్. -మళ్ళీ కలుస్తాను. 52 00:14:26,200 --> 00:14:27,480 సైకియాట్రిస్ట్. 53 00:14:42,120 --> 00:14:45,920 నన్ను క్షమించు. అంటే, నేనలా అని ఉండాల్సింది కాదు... 54 00:14:46,760 --> 00:14:47,680 ఏమనాలో తెలీదు. 55 00:14:47,760 --> 00:14:48,600 -నన్ను క్షమించు. -లేదు. పరవాలేదు. 56 00:14:48,680 --> 00:14:49,880 -లేదు, అది సరికాదు. -హే, అది పరవాలేదు. 57 00:14:49,960 --> 00:14:52,240 కాదు. అతన్ని కొట్టాల్సింది కాదు. 58 00:14:55,280 --> 00:14:56,400 ఒంటరిగా. 59 00:14:58,800 --> 00:15:00,240 నేనూ సంతోషించేదాన్ని. 60 00:15:01,280 --> 00:15:02,400 నాకు... 61 00:15:03,080 --> 00:15:04,040 సరే. 62 00:15:20,840 --> 00:15:21,760 కానీ... 63 00:15:22,680 --> 00:15:23,680 అయితే ఇప్పుడేంటి? 64 00:15:32,720 --> 00:15:34,640 మనకి సమయం, ఎంపికలు రెండూ లేవు. 65 00:15:35,680 --> 00:15:36,720 చూడు... 66 00:15:37,480 --> 00:15:39,120 నన్ను నమ్ము. వేరే దారిలేదు. 67 00:15:53,120 --> 00:15:57,880 ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ 68 00:17:01,600 --> 00:17:02,760 ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్టాఫ్ రూమ్ 69 00:18:48,000 --> 00:18:49,880 ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం 70 00:22:35,200 --> 00:22:36,600 క్షమించండి, ఏమండి. 71 00:22:47,320 --> 00:22:48,320 ఎలా ఉన్నావు? 72 00:22:50,040 --> 00:22:50,960 బాగున్నాను. 73 00:22:57,000 --> 00:22:58,040 పద. 74 00:23:23,880 --> 00:23:25,040 అంగద్, అది మర్చిపో. 75 00:24:29,000 --> 00:24:31,520 అంగద్, చూడు, నేను వెళతాను. 76 00:26:30,440 --> 00:26:31,560 చీకటి పట్ల భయం. 77 00:26:38,160 --> 00:26:39,360 చైనీస్ సాస్? 78 00:26:48,880 --> 00:26:49,880 సింపుల్ సైన్స్. 79 00:28:18,800 --> 00:28:20,160 నేను కూడా ఒక తండ్రిని. 80 00:33:33,080 --> 00:33:34,160 దగ్గు మందు 81 00:34:08,360 --> 00:34:09,680 కాదు, కాదు. 82 00:34:13,480 --> 00:34:15,560 హలో? అంగద్? 83 00:34:46,200 --> 00:34:47,360 నీ దగ్గర సీసా ఉందా? 84 00:34:47,800 --> 00:34:50,480 సమాధానం చెప్పు, అంగద్. అది దగ్గు మందా? 85 00:34:52,160 --> 00:34:53,440 నువ్వు ఎక్కడున్నావు? 86 00:35:01,560 --> 00:35:02,560 విన్నావా? 87 00:35:03,400 --> 00:35:04,920 అంగద్. అంగద్, విను... 88 00:42:13,360 --> 00:42:14,680 ఇక్కడే. 89 00:42:24,920 --> 00:42:27,000 సోషల్ బుక్ పోస్ట్ సృష్టించండి 90 00:42:49,800 --> 00:42:51,280 అప్లోడ్ అవుతోంది 91 00:43:02,160 --> 00:43:04,520 ఒక సెకను. లిఫ్ట్ నుంచి బయటకొస్తున్నాను. 92 00:43:04,600 --> 00:43:05,920 ఒకసెకను... ధన్యవాదాలు. 93 00:43:07,000 --> 00:43:08,600 షాంకీ, నేను అంటున్నాను... 94 00:43:19,200 --> 00:43:21,320 ఆ, షాంకీ నీకిప్పుడు వినిపిస్తోందా? 95 00:43:21,400 --> 00:43:22,400 వినిపిస్తోందా? 96 00:43:25,960 --> 00:43:27,000 వీడియో అప్లోడ్ అయింది 97 00:43:44,320 --> 00:43:47,320 సరే, సరే. షాంకీ. నీతో మళ్ళీ మాట్లాడతాను. సరే, బై. 98 00:43:47,400 --> 00:43:49,440 హే, అంగద్... 99 00:44:07,200 --> 00:44:08,680 -ధన్యవాదాలు. నేను చూసుకుంటాను. -సరే. 100 00:44:08,760 --> 00:44:11,240 -ధన్యవాదాలు, బై. -సరే. 101 00:44:17,760 --> 00:44:19,080 కబీర్, తొందరగా రా! 102 00:44:23,200 --> 00:44:25,000 -మేఘనా, నువ్వు బాగానే ఉన్నావా? -కబీర్, చూడు... 103 00:44:30,480 --> 00:44:31,480 అతన్ని చూస్తాను. 104 00:44:33,040 --> 00:44:34,400 అతను బాగానే ఉన్నాడా? 105 00:44:36,440 --> 00:44:38,480 -నేను అంబులెన్స్ పిలుస్తాను. -అతను చనిపోయాడు. 106 00:45:04,040 --> 00:45:05,680 అంగద్ పండిత్ సోషల్ బుక్లో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసారు 107 00:46:29,360 --> 00:46:30,560 కచ్చితంగా కుంటడం లేదు.