1 00:00:06,083 --> 00:00:09,958 ప్రీవియస్లీ ఆన్ ఫాలౌట్ 2 00:00:17,458 --> 00:00:19,250 ఆగు! లూసీ! 3 00:00:20,000 --> 00:00:21,583 నేను మా నాన్న కోసం చూస్తున్నాను. 4 00:00:22,250 --> 00:00:23,750 నువ్వే నా ప్రపంచం. 5 00:00:24,750 --> 00:00:27,208 మాల్డేవర్ అనే మహిళ అతనిని అపహరించింది. 6 00:00:27,625 --> 00:00:28,875 నువ్వు ఇంటికి వెళ్ళాలి. 7 00:00:28,958 --> 00:00:31,458 వాల్ట్ డ్వెల్లర్స్ ఒక అంతరించిపోతున్న జాతి. 8 00:00:32,540 --> 00:00:35,250 మీరు నియమాలు, చట్టాలు ఉండే ప్రపంచం నుండి వచ్చారు. 9 00:00:35,291 --> 00:00:38,250 ఈ ప్రదేశం వాటన్నిటికీ భిన్నమైనది. 10 00:00:39,083 --> 00:00:40,541 నేను మా నాన్న లేకుండా తిరిగి వెళ్ళను. 11 00:00:40,625 --> 00:00:42,958 అయితే నువ్వు అలవాటు పడాలి. 12 00:00:44,833 --> 00:00:46,333 ఒక బౌంటీ వచ్చాడు. 13 00:00:47,291 --> 00:00:50,833 ఎంక్లేవ్ నుండి ఎవరో పారిపోయారు. 14 00:00:51,375 --> 00:00:52,416 టార్గెట్ 15 00:00:52,500 --> 00:00:55,291 ఈ టార్గెట్ దగ్గర మన దేశానికి 16 00:00:55,375 --> 00:00:57,708 హాని కలిగించే, 17 00:00:58,875 --> 00:01:00,375 లేదా రక్షించే ఒక ప్రగాఢమైన సామర్థ్యం గల 18 00:01:02,750 --> 00:01:04,250 వస్తువు కలిగి ఉన్నాడు. 19 00:01:07,375 --> 00:01:08,250 అది ఎక్కడ ఉంది? 20 00:01:08,333 --> 00:01:10,500 నువ్వు మనుషులతో ఇలా వ్యవహరించకూడదు. 21 00:01:12,125 --> 00:01:13,416 అవును, అలా ఎందుకు? 22 00:01:15,083 --> 00:01:16,541 గోల్డెన్ రూల్ వలన. 23 00:01:17,500 --> 00:01:20,291 "మీరు మీకు చేసుకున్నట్లే ఇతరులకు చేయండి." 24 00:01:23,333 --> 00:01:24,958 నువ్వేంటి? 25 00:01:25,666 --> 00:01:27,458 నేను నువ్వే, బుజ్జీ. 26 00:01:35,333 --> 00:01:38,000 నీకు కొంచెం సమయం ఇచ్చుకుని చూడు. 27 00:01:40,791 --> 00:01:43,291 వాల్ట్-టెక్ అమెరికాలోనే అతి పెద్ద కంపెనీ. 28 00:01:43,375 --> 00:01:46,583 ప్రపంచ అంతాన్ని అమ్మితే చాలా డబ్బు వస్తుంది. 29 00:01:46,666 --> 00:01:48,583 -అదేంటి? -అది ఒక వినికిడి పరికరం. 30 00:01:48,666 --> 00:01:50,250 నా భార్య మీద గూఢచర్యం చేయమంటున్నావా? 31 00:01:50,583 --> 00:01:52,833 నేను ఏమైనా చేస్తాను, నేను ప్రేమించే వాళ్ళ కోసం, 32 00:01:52,916 --> 00:01:54,708 అంటే నీ కోసం, జేనీ కోసం, 33 00:01:54,791 --> 00:01:58,583 నిర్వహణ కోసం ప్రత్యేకమైన వాల్ట్‌లోకి వెళ్ళాలి. 34 00:02:00,166 --> 00:02:03,000 అమెరికా వనరుల యుద్ధంలో చిక్కుకుంది. 35 00:02:03,083 --> 00:02:05,416 వాల్ట్-టెక్ ఆ యుద్ధాన్ని ముగించే మార్గాన్ని కొనుగోలు చేసింది. 36 00:02:05,500 --> 00:02:08,500 కోల్డ్ ఫ్యూషన్, అనంతమైన శక్తి. 37 00:02:12,416 --> 00:02:14,625 అణు సంఘటన ఒక విషాదం అవుతుంది, 38 00:02:14,708 --> 00:02:16,375 కానీ ఒక అవకాశం కూడా అవుతుంది. 39 00:02:17,541 --> 00:02:19,000 ఎందుకంటే యుద్ధం, అంటే… 40 00:02:21,708 --> 00:02:23,250 యుద్ధం ఎప్పటికీ మారదు. 41 00:02:29,208 --> 00:02:30,583 వాటర్ చిప్ పాడయిపోయింది. 42 00:02:30,666 --> 00:02:34,166 వాల్ట్‌లో మన ప్రజలను కేవలం రెండు నెలలు సజీవంగా ఉంచేందుకు సరిపడ నీరు ఉంది. 43 00:02:34,250 --> 00:02:36,750 మనం అదృష్టవంతులం. 44 00:02:36,958 --> 00:02:40,666 ముప్పు వ్యాప్తి కాకుండా మూడు వాల్ట్‌లు వేరు చేయబడ్డాయి. 45 00:02:40,750 --> 00:02:43,791 మనం ఎప్పుడూ వాల్ట్ 31 నుండి ఒవర్సీర్‌ను ఎంచుకోవడం విచిత్రంగా లేదా? 46 00:02:44,041 --> 00:02:45,541 స్టెఫ్ వాల్ట్ 31 నుండి వచ్చారు. 47 00:02:48,041 --> 00:02:50,875 మనలో కొంతమంది వాల్ట్ 32కు మారతాము 48 00:02:50,958 --> 00:02:52,583 కొత్తగా ప్రారంభించడానికి. 49 00:02:57,875 --> 00:03:00,125 మా నాన్న ఇక్కడ నుండే వచ్చారా? 50 00:03:02,250 --> 00:03:05,333 ఇవి బడ్స్ బడ్స్, నా బడ్స్. 51 00:03:05,416 --> 00:03:08,333 నా స్వంత సహాయక శిక్షణ ప్రోగ్రాం ద్వారా అత్యధిక పర్యవేక్షణలో 52 00:03:08,416 --> 00:03:10,333 బాగా శిక్షణ పొందిన జూనియర్ ఉద్యోగుల సిబ్బంది. 53 00:03:10,416 --> 00:03:12,125 హాంక్ మెక్లైన్ ప్రవేశం:2077 - నిష్క్రమణ:2268 54 00:03:12,208 --> 00:03:15,000 ఎందుకంటే మానవాళి భవిష్యత్తు ఒక్క మాట మీద ఆధారపడి ఉంది. 55 00:03:16,125 --> 00:03:17,208 మేనేజ్‌మెంట్. 56 00:03:17,291 --> 00:03:18,750 నిజానికి నేను ఇంటికి వెళ్లాలి. 57 00:03:19,416 --> 00:03:20,291 లేదు! 58 00:03:23,875 --> 00:03:26,000 నా పేరు టైటస్ కాదు. నా పేరు మాక్సిమస్. 59 00:03:26,458 --> 00:03:29,583 టైటస్ నా కంటే ముందు ఈ సూటు యజమాని అయిన నైట్ పేరు. 60 00:03:32,833 --> 00:03:34,208 నువ్వు మంచి వాడివి. 61 00:03:34,541 --> 00:03:36,000 బంజరునేల దారుణం. 62 00:03:40,333 --> 00:03:41,541 బ్రదర్హుడ్. 63 00:03:42,958 --> 00:03:44,875 వాళ్ళు కళాఖండం కోసం వేతకడం ఏనాటికీ ఆపరు. 64 00:03:50,208 --> 00:03:51,333 నన్ను కనిపెట్టు. 65 00:03:52,458 --> 00:03:53,541 కనిపెడతాను. 66 00:04:03,125 --> 00:04:04,791 నాకు మా నాన్నను తిరిగి ఇవ్వు. 67 00:04:05,916 --> 00:04:07,291 కానీ మొదటగా, 68 00:04:08,791 --> 00:04:10,916 నిజానికి ఆయన ఎవరో నేను చెబితే? 69 00:04:12,791 --> 00:04:14,416 షేడీ సాండ్స్. 70 00:04:15,416 --> 00:04:18,707 మీ నాన్న నగరాన్ని మొత్తం తగలబెట్టేశాడు. 71 00:04:21,750 --> 00:04:23,250 ఎవరైనా బతికున్నారంటే ఆశ్చర్యమే. 72 00:04:26,332 --> 00:04:27,375 నేను బతికాను. 73 00:04:27,457 --> 00:04:28,750 పాల సీసాలు 74 00:04:29,957 --> 00:04:32,457 ప్రపంచంతో సమస్య వర్గాల 75 00:04:32,541 --> 00:04:35,207 అంతులేని పోరాటాలు, అంతులేని యుద్ధాలు అయితే, 76 00:04:35,291 --> 00:04:39,207 ఆ వర్గాలను వదిలించుకోవడం తప్ప పరిష్కారం ఏముంటుంది? 77 00:04:39,916 --> 00:04:41,666 ప్రపంచాన్ని మనదిగా చేసుకోవాలి. 78 00:04:42,457 --> 00:04:44,000 మనది మాత్రమే రూపుదిద్దుకోవాలి. 79 00:04:51,541 --> 00:04:53,875 ఈ పాంత్రం మనుషులను ఏమి చేసిందో చూశావా? 80 00:04:57,041 --> 00:04:59,457 ఇప్పుడు, నేను 200 ఏళ్ళకు పైగా వేచి ఉన్నాను 81 00:05:00,166 --> 00:05:03,583 ఎవరినైనా ఒక ప్రశ్న అడగడానికి. 82 00:05:05,583 --> 00:05:07,458 నా కుటుంబం ఎక్కడ ఉంది? 83 00:05:14,750 --> 00:05:18,832 అదీ, ఒక పంది ఎటు వెళుతుందో తెలుసుకోవడంకంటే ఎక్కడ ఇరక్కుపోయిందో తెలుసుకోవడం సులభం. 84 00:05:21,625 --> 00:05:23,166 ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవచ్చు. 85 00:05:23,250 --> 00:05:25,791 లేదా నువ్వు వచ్చి నీ రూపకర్తలను కలవవచ్చు. 86 00:05:33,957 --> 00:05:35,000 సరే, అలాగే. 87 00:05:40,916 --> 00:05:44,957 అందరూ నైట్ మాక్సిమస్‌ను కీర్తించండి. అందరూ నైట్ మాక్సిమస్‌ను కీర్తించండి. 88 00:05:45,041 --> 00:05:46,750 అందరూ నైట్ మాక్సిమస్‌ను కీర్తించండి. 89 00:05:47,666 --> 00:05:49,500 వేస్ట్లాండ్‌ను చూశావంటే, 90 00:05:50,291 --> 00:05:51,875 అది అల్లకల్లోలంగా కనబడుతుంది. 91 00:05:54,207 --> 00:05:56,416 కానీ ఎప్పుడూ నియంత్రించేవారు ఎవరో ఒకరు ఉంటారు. 92 00:06:13,250 --> 00:06:17,916 తెలిసిన వ్యక్తి 93 00:06:31,082 --> 00:06:33,166 నీకు రోజు బాగుండేలా నేనేదైనా సాయం చేయగలనా? 94 00:06:37,375 --> 00:06:39,250 ఆన్ స్ట్రైక్ యూనియన్ అగెన్స్ట్ రాబ్‌కో రోబాట్ = స్కాబ్ 95 00:06:39,332 --> 00:06:42,332 రాబ్కో ఇండస్ట్రీస్‌లో మా ప్రధాన లక్ష్యం 96 00:06:42,416 --> 00:06:45,666 కార్యాలయంలో ఎక్కువ సామర్థ్యాన్ని సృష్టించడం. 97 00:06:46,250 --> 00:06:48,207 మన మరిన్ని అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడంలో 98 00:06:48,291 --> 00:06:50,750 అమెరికన్ ప్రభుత్వానికి సహాయం అవసరమైతే… 99 00:06:50,832 --> 00:06:52,791 రాబర్ట్ హౌస్ ఫౌండర్ - రాబ్కో ఇండస్ట్రీస్ 100 00:06:52,875 --> 00:06:54,332 …ఎవరికి కాల్ చేయాలో వాళ్లకు తెలుసు. 101 00:06:54,416 --> 00:06:56,250 వాడు పెద్ద పరాన్నజీవి. 102 00:06:57,582 --> 00:06:59,416 మేము ఈ మూగ ఢింబకానికి ఓటు వేయలేదు. 103 00:07:00,791 --> 00:07:01,791 అవును, మనం వేశాం. 104 00:07:10,541 --> 00:07:12,875 ఖర్చు చేసే ప్రతి డాలర్ ఒక ఓటు అవుతుంది. 105 00:07:13,875 --> 00:07:15,541 ఇక అక్కడ ఉన్న ఆ వ్యక్తి, 106 00:07:16,250 --> 00:07:20,750 వాషింగ్టన్‌లోని పిచ్చి రాజకీయ నేతలు అందరి కంటే ఆయనకు ఎక్కువ ఓట్లున్నాయి. 107 00:07:23,250 --> 00:07:25,125 అతనికి అతి పెద్ద అభిమానివా లేదా ఇంకేమైనానా? 108 00:07:29,375 --> 00:07:30,250 ఎందుకు, అవును. 109 00:07:31,791 --> 00:07:33,207 అవును, నేను అభిమానినే. 110 00:07:35,457 --> 00:07:37,957 దాని సంపదలో పెద్ద భాగాన్ని అతనికి ఇవ్వడమే 111 00:07:38,041 --> 00:07:40,500 అమెరికా ప్రజల అభీష్టమైతే, సరే… 112 00:07:41,666 --> 00:07:44,041 సరే, మంచిది, అది చెడ్డ విషయం కాకపోవచ్చు, ఇప్పుడు అవుతుందా? 113 00:07:45,707 --> 00:07:48,125 నువ్వు ఏమి పని చేస్తావు, మిత్రమా? 114 00:07:50,041 --> 00:07:51,082 నిర్మాణం. 115 00:07:52,957 --> 00:07:55,625 అయితే నువ్వు హెచ్ అండ్ హెచ్ నెయిల్ గన్ వాడుతుండాలి. 116 00:07:56,666 --> 00:07:57,957 అది అద్భుతమైన పరికరం. 117 00:07:59,207 --> 00:08:02,291 బాగా పని చేస్తుంది. సాఫీగా పని చేస్తుంది. 118 00:08:02,375 --> 00:08:04,750 పాత పిచ్చి సుత్తి కంటే బాగుంటుంది, కదా? 119 00:08:05,666 --> 00:08:07,333 ఎందుకు, నీకు నచ్చుతుందని అనుకున్నాను. 120 00:08:09,166 --> 00:08:10,000 నచ్చింది. 121 00:08:11,750 --> 00:08:13,625 నువ్వు అపోహపడ్డావనుకుంటాను, మిత్రమా. 122 00:08:16,916 --> 00:08:18,207 పాతది. 123 00:08:20,082 --> 00:08:21,082 అది నిజంగా గొప్పది. 124 00:08:22,332 --> 00:08:24,375 నీకు తెలుసా, దాన్ని నీ కోణం నుండి చూడాలని చూశాను, 125 00:08:24,957 --> 00:08:27,582 కానీ అంత తెలివితక్కువగా ఉండడం, తప్పనిసరి అయిన వాటికి 126 00:08:27,666 --> 00:08:29,957 సిద్ధంగా లేకపోవడం ఊహించడం కష్టంగా ఉంది. 127 00:08:39,082 --> 00:08:42,250 నా మూతి మీద ఒక్కటి గుద్దు. అది నాకు బాగుంటుందనుకుంటాను. 128 00:08:50,750 --> 00:08:54,208 నేను చాలా అరుదుగా తప్పు చేస్తాను, కానీ మనము కొనసాగుదాం. 129 00:09:03,875 --> 00:09:08,291 అవి 31 మిలియన్ డాలర్లు. 130 00:09:12,000 --> 00:09:16,875 ఇక, నువ్వు ఆ డబ్బు కోసం ఏమి చేస్తావు? 131 00:09:20,041 --> 00:09:21,041 ఆలోచనలు రావడం లేదా? 132 00:09:22,000 --> 00:09:24,583 సరే, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నేనే నీకు ఒకటి చెప్పనా? 133 00:09:34,915 --> 00:09:38,665 నన్ను దీన్ని నీ మెడ వెనుక పెట్టనివ్వు. 134 00:09:40,083 --> 00:09:41,165 అసలు ఏంటది? 135 00:09:44,208 --> 00:09:47,333 దీన్ని ఒక పాత కాలపు మార్కెట్ పరిశోధన అనుకుందాము. 136 00:09:48,208 --> 00:09:52,750 దీన్ని నీ మెడ వెనుక భాగంలో దూర్చుకోమని అడుగుతున్నాను, 137 00:09:52,833 --> 00:09:55,750 అప్పుడు అక్కడ ఉన్న ఆ డబ్బు అంతా నీదే అవుతుంది. 138 00:09:57,250 --> 00:09:59,625 నువ్వు ఎప్పుడూ ఉపయోగించని ఆ చేతులు విరిచేస్తే ఎలా ఉంటుంది? 139 00:09:59,708 --> 00:10:01,708 నీకు తెలుస్తుందేమో చూడు. 140 00:10:01,791 --> 00:10:03,416 అప్పుడు మనం అతని డబ్బు తీసుకుందాము. 141 00:10:03,500 --> 00:10:05,750 -ఈ చెత్త ధనికులు చాలా… -సరే… 142 00:10:25,375 --> 00:10:27,541 నాకు ఒక చిన్న సాయం చెయ్. 143 00:10:29,416 --> 00:10:30,833 నీ స్నేహితులను వదిలించుకో. 144 00:10:36,290 --> 00:10:38,540 బిల్? బిల్? 145 00:10:44,165 --> 00:10:46,415 మీరు హెచ్ అండ్ హెచ్ నెయిల్ గన్ వాడతారు. 146 00:10:48,625 --> 00:10:49,790 దానికి నువ్వు సంతోషించాలి. 147 00:10:51,375 --> 00:10:52,540 నువ్వు వీటికి చెల్లించావు. 148 00:11:37,750 --> 00:11:42,583 ప్రపంచం అంతం కావచ్చు, కానీ పురోగతి కొనసాగుతూనే ఉంటుంది. 149 00:11:48,708 --> 00:11:55,665 ఫాలౌట్ 150 00:12:06,791 --> 00:12:08,291 ఖాన్స్! 151 00:12:08,375 --> 00:12:09,208 ఖాళీలు లేవు 152 00:12:09,291 --> 00:12:12,000 నా దగ్గర ఈ రోజు మిమ్మల్ని ఉత్సాహపరిచేది ఒకటి ఉంది. 153 00:12:18,541 --> 00:12:22,750 ఈ వెధవ మన ఖాన్స్‌ను మీ తాతముత్తాలు పుట్టిన దగ్గరనుండి వేధిస్తున్నాడు. 154 00:12:23,500 --> 00:12:24,916 ఈరోజు… 155 00:12:27,166 --> 00:12:30,875 ఎవరో చిన్న బౌంటీ హంటర్ అతనిని మన ఒళ్ళో తెచ్చి పడేశాడు. 156 00:12:31,666 --> 00:12:33,125 అందుకని ఇప్పుడు మనం పగ తీర్చుకుందాం. 157 00:12:35,665 --> 00:12:37,040 అది ఎలా ఉంటుంది? 158 00:12:51,375 --> 00:12:52,958 అది ఇంతకముందు ఒక దుకాణం కదా? 159 00:12:54,833 --> 00:12:58,915 నేను 25 ఏళ్ళ క్రితం అక్కడ ఒక సోడా పాప్ కొనుక్కున్నాననుకుంటా. 160 00:12:59,000 --> 00:13:00,458 అయ్యిందా? 161 00:13:01,333 --> 00:13:04,083 -మేము న్యాయం చేయాల్సి… -డార్లా! 162 00:13:04,166 --> 00:13:06,583 కౌంటర్‌లో ఉన్న మహిళ, ఆమె పేరు డార్లా. 163 00:13:06,666 --> 00:13:09,083 ఆమె సమంజసమైన మహిళ, 164 00:13:10,541 --> 00:13:13,333 అది ఒకేలాంటి జాకెట్ వేసుకున్న మీ చెత్తవెధవలు రావాలని అనుకున్నంత వరకు. 165 00:13:15,916 --> 00:13:19,666 సరే, మీ అందరితో మాట్లాడడం బాగుంది, కానీ మీకు పరవాలేదంటే, 166 00:13:20,500 --> 00:13:22,208 నేను అది మొదలుపెడతాను. 167 00:13:24,833 --> 00:13:27,666 నేను చెప్పేది వినబడకపోతే, పెద్దగా చెబుతాను, 168 00:13:28,708 --> 00:13:30,958 "నేను అది మొదలుపెడతాను" అన్నాను. 169 00:13:37,583 --> 00:13:39,290 నేను అది మొదలుపెడతాను! 170 00:13:46,458 --> 00:13:47,665 ఛ. 171 00:13:58,040 --> 00:13:59,375 హాయ్. ఏమండి. 172 00:14:00,083 --> 00:14:02,541 హాయ్. ఏమండి. క్షమించాలి. 173 00:14:02,625 --> 00:14:04,291 మీరు ఒక వాదాన్ని తీర్చాలి 174 00:14:04,375 --> 00:14:06,833 నాకూ, నా తోటి ప్రయాణికుడికి మధ్య. 175 00:14:06,916 --> 00:14:10,833 మేము మా నాన్న కోసం వెతుకుతున్నాము, ఆయన మంచి వ్యక్తి కాదు, 176 00:14:10,916 --> 00:14:13,875 ఈ ప్రయాణంలో, మాకు ఆహారం, సరఫరాలు అవసరమని తెలుసుకున్నాము. 177 00:14:13,958 --> 00:14:17,083 ఒకటి మేము నిన్ను ఒంటరిగా వదిలేసి, ఈ పరిస్థితిని మొత్తానికే నివారించాలి. 178 00:14:17,166 --> 00:14:20,625 కానీ మేము అది ప్రయత్నించాము, నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. 179 00:14:21,333 --> 00:14:24,458 రెండవది, అతని ఐడియా, అదీ, నేను అతనిని మీకు అప్పగించాలి, 180 00:14:24,541 --> 00:14:27,750 అప్పుడు మీరు మీ లాకర్ తెరిచి, అతని మీద పెట్టిన బౌంటీని నాకు ఇస్తారు. 181 00:14:27,833 --> 00:14:28,916 అబ్బా, కాల్చు! 182 00:14:29,000 --> 00:14:31,916 ఐడియా ఏమిటంటే, నేను అతనిని కాలుస్తాను, అతను మీ ఆయుధాలు తీసుకుంటాడు, 183 00:14:32,000 --> 00:14:34,833 మేము తప్పించుకునేందుకు అవసరమైన హింసను ఉపయోగిస్తాడు. 184 00:14:34,915 --> 00:14:37,625 అది, ఇప్పటివరకూ నా అనుభవంలో, అది… 185 00:14:38,540 --> 00:14:41,125 అది విపరీతమైన హింస. అందుకని… 186 00:14:41,708 --> 00:14:44,125 నేను నిజంగా, మీరంతా ప్లాన్ సీకు ఒప్పుకుంటావరని అనుకుంటున్నాను. 187 00:14:46,500 --> 00:14:47,708 ప్లాన్ సీ ఏమిటి? 188 00:14:50,875 --> 00:14:51,958 మీరు మమ్మల్ని వదిలేయాలి. 189 00:14:53,625 --> 00:14:55,000 నువ్వు ఇచ్చిన కాప్స్ ఉంచుకుంటాము. 190 00:14:55,583 --> 00:14:58,165 అవి, స్పష్టంగా, మేము బతకడానికి కావాలి. 191 00:15:02,041 --> 00:15:04,833 నేను ఒక ప్రశ్న అడగాలి, నేను "ప్లీజ్" అంటే ఉపయోగం ఉంటుందా? 192 00:15:08,125 --> 00:15:10,666 ఆ అమ్మాయిని చంపిన వారు కుక్కను తినవచ్చు. 193 00:15:12,583 --> 00:15:13,416 సరే, అలాగే. 194 00:15:20,291 --> 00:15:21,125 దేవుడా. 195 00:15:30,000 --> 00:15:30,833 ఛ! 196 00:15:39,540 --> 00:15:41,165 చెత్త ఔత్సాహికులు. 197 00:15:51,583 --> 00:15:53,415 లొంగుబాటుకు ముందే మరణం! 198 00:17:16,000 --> 00:17:17,833 నాకు తెలుసు, నువ్వు సాయపడ్డావనుకుంటున్నావు, 199 00:17:18,708 --> 00:17:21,290 వాళ్ళ మోకాళ్ళల్లో, నడ్డిలో కాల్చి. 200 00:17:22,665 --> 00:17:24,750 కానీ నిజం చెప్పాలంటే, అలా చేయలేదు. 201 00:17:24,833 --> 00:17:27,290 నేను మనుషులను చంపలేనందుకు క్షమాపణలు చెప్పను. 202 00:17:31,416 --> 00:17:33,208 సరే, నాకు ముఖ్యమైనది… 203 00:17:34,291 --> 00:17:36,166 నువ్వు ఆ తాడును కాల్చడం. 204 00:17:44,125 --> 00:17:45,333 సరే, కాల్చాను, కదా? 205 00:18:28,125 --> 00:18:29,750 అది ఇంకా పాత ఫోటోలో ఉన్నట్టే ఉంది. 206 00:18:33,750 --> 00:18:35,250 బాంబులను కాల్చారు. 207 00:18:36,666 --> 00:18:37,958 చాలామటుకు, ఎలాగైనా. 208 00:18:41,875 --> 00:18:43,625 సరే, వాళ్ళు లాస్ వేగస్‌నే అలా చేస్తే, 209 00:18:43,708 --> 00:18:45,791 అలా అమెరికాను ఎందుకు చేయలేరు? 210 00:18:47,541 --> 00:18:49,416 ఎందుకంటే "వాళ్ళు" అనే వారే లేరు కాబట్టి. 211 00:18:50,125 --> 00:18:51,125 ఒక్కతనే ఉన్నాడు. 212 00:18:52,250 --> 00:18:54,291 రాబర్ట్ హౌస్ అనే అతను. 213 00:18:56,333 --> 00:18:58,916 మీ కుటుంబం అక్కడికే వెళ్ళి ఉంటే, వాళ్ళు అక్కడ సురక్షితం. 214 00:18:59,833 --> 00:19:01,541 రాబర్ట్ హౌస్ సమీపంలో ఎక్కడా సురక్షితం కాదు. 215 00:19:07,833 --> 00:19:09,625 మా నాన్న లాస్ వేగస్ ఎందుకు వెళ్ళారు? 216 00:19:39,791 --> 00:19:42,500 ప్రపంచం అంతమవ్వడంతో చాలా సంపదను పొందవచ్చు. 217 00:19:49,958 --> 00:19:52,000 నువ్వు ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయని ఎలా చెప్పగలవు? 218 00:19:52,083 --> 00:19:52,916 రాబ్కో 219 00:19:54,958 --> 00:19:57,083 స్వయంగా మనమే బాంబులను వేయడం ద్వారా. 220 00:20:05,125 --> 00:20:06,208 జేనీ? 221 00:20:06,291 --> 00:20:07,291 హనీ. 222 00:20:07,375 --> 00:20:08,875 -జేనీ? -నాన్నా! 223 00:20:08,958 --> 00:20:09,791 -హే! -నాన్నా. 224 00:20:09,875 --> 00:20:11,000 హే! హే! హే! 225 00:20:15,916 --> 00:20:19,500 నా మాట విను. నువ్వు నీ గదికి వెళ్ళు, సరేనా? 226 00:20:19,583 --> 00:20:22,250 నీకు ఇష్టమైన మూడు డ్రెస్సులు, 227 00:20:22,333 --> 00:20:23,875 నీకు ఇష్టమైన బొమ్మ తీసుకో. సరేనా? 228 00:20:24,750 --> 00:20:26,125 మళ్ళీ తిరిగి నన్ను ఇక్కడే కలువు. 229 00:20:27,916 --> 00:20:28,750 సరేనా, వెళ్ళు. 230 00:20:54,833 --> 00:20:56,000 ఎక్కడికి వెళుతున్నాము, నాన్నా? 231 00:21:02,375 --> 00:21:05,708 బేకర్స్ఫీల్డ్. మనం బేకర్స్ఫీల్డ్ వెళుతున్నాము, బంగారం. సరేనా? 232 00:21:08,000 --> 00:21:09,291 మరి అమ్మ సంగతేంటి? 233 00:21:10,291 --> 00:21:11,583 తను మనతో వస్తుందా? 234 00:21:11,666 --> 00:21:14,500 దయచేసి వినండి, లాస్ ఏంజిలెస్ కౌంటీలో 235 00:21:14,583 --> 00:21:17,458 పది సెకన్లలో పౌర హెచ్చరిక ప్రసార వ్యవస్థ పరీక్ష జరుగుతుంది. 236 00:21:21,625 --> 00:21:23,458 వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. 237 00:21:27,500 --> 00:21:31,416 వాల్ట్-టెక్ ఇండస్ట్రీస్ 238 00:21:45,791 --> 00:21:47,333 దేవుడా, అది జరుగుతోంది! 239 00:21:47,416 --> 00:21:48,625 లోపలకు పదండి! 240 00:21:51,666 --> 00:21:55,041 పరీక్ష నిర్వహించబడుతోంది. మళ్లీ చెబుతున్నాను. ఇది ఒక పరీక్ష. 241 00:21:55,666 --> 00:21:56,916 ఇది కేవలం పరీక్ష మాత్రమే. 242 00:21:57,541 --> 00:22:00,125 మనం వెంటనే వెళ్ళాలి. మనందరం చనిపోతాము! 243 00:22:01,250 --> 00:22:02,208 నాన్నా, నాకు భయంగా ఉంది. 244 00:22:04,041 --> 00:22:05,250 -ఇలా రా. -నాకు భయంగా ఉంది. 245 00:22:05,333 --> 00:22:06,666 పరవాలేదు. ఏమీ కాదు. 246 00:22:14,083 --> 00:22:19,833 కీప్ యువర్ లవ్డ్ వన్స్ సేఫ్' విత్ వాల్ట్-టెక్ ఇండస్ట్రీస్ 247 00:22:19,916 --> 00:22:21,791 కూపర్ హవర్డ్ 248 00:22:23,458 --> 00:22:24,291 ఏమీ కాదు. 249 00:22:26,333 --> 00:22:27,166 ఏమీ కాదు. 250 00:22:54,333 --> 00:22:57,750 మన నీటి వనరులు ప్రమాదకర స్థాయిలో తరిగిపోతున్నాయి. 251 00:22:57,833 --> 00:23:01,375 అప్పుడు మనం విడిభాగాల నుండి నిర్మించిన తాత్కాలిక నీటి ఫిల్టర్‌లకు 252 00:23:01,458 --> 00:23:03,041 శక్తిని తిరిగి కేటాయించాలి. 253 00:23:04,458 --> 00:23:05,666 అందరికీ హాయ్. 254 00:23:07,458 --> 00:23:08,583 నీకు ఏమి కావాలి, రెగ్? 255 00:23:09,041 --> 00:23:10,250 నార్మ్‌ను చూశావా? 256 00:23:10,333 --> 00:23:13,208 నార్మ్‌ను నాయకత్వ మార్పిడి కార్యక్రమం కోసం 257 00:23:13,291 --> 00:23:14,750 వాల్ట్ ముప్పై ఒకటికి పంపారు. 258 00:23:14,833 --> 00:23:16,958 నేను తప్ప అందరూ ఎదుగుతున్నారు. 259 00:23:17,666 --> 00:23:21,875 రెగ్, ఈ సమాజం ఎప్పుడూ మనుగడకు కావాల్సిందే చేసింది. 260 00:23:23,250 --> 00:23:24,333 అవుననుకుంటాను. 261 00:23:25,083 --> 00:23:26,708 మీరు ఏమి చేస్తున్నారు? 262 00:23:26,791 --> 00:23:27,791 వాటర్ చిప్. 263 00:23:28,458 --> 00:23:31,416 మన మనుగడకు అవసరమైనది. అది పాడయిపోయింది. 264 00:23:31,500 --> 00:23:33,541 ఓహ్, అవును, నిజమే, అది. 265 00:23:35,666 --> 00:23:37,000 నా సాయం అవసరమైతే చెప్పండి. 266 00:23:37,083 --> 00:23:38,625 నేను ఇంజినీరును కాను, కానీ… 267 00:23:39,958 --> 00:23:43,125 మీరు ఆశ్చర్యపోతారు, ఒక ఈవెంట్ ప్లానింగ్‌లో పీహెచ్‌డీ చేసిన వాడు… 268 00:23:46,416 --> 00:23:48,791 నువ్వు నీకు తగిన పని చూసుకోవాలి. 269 00:23:48,875 --> 00:23:50,625 ఒక క్లబ్ లాంటిది ఏదైనా ప్రారంభించాలి. 270 00:23:50,708 --> 00:23:51,583 క్లబ్? 271 00:23:53,166 --> 00:23:54,000 ఎలాంటి క్లబ్? 272 00:23:54,083 --> 00:23:56,083 ఈమధ్య మనం చాలా ఎదుర్కొన్నాము. 273 00:23:56,166 --> 00:23:58,291 నువ్వు నీకు కలిగే ఎలాంటి భావనలైనా 274 00:23:58,375 --> 00:24:02,541 జనానికి వ్యక్తపరిచేందుకు ఒక గ్రూప్ మొదలుపెట్టాలి. 275 00:24:02,625 --> 00:24:04,083 నాకు ఎలాంటి భావనలు కలుగుతున్నాయి? 276 00:24:05,125 --> 00:24:07,791 సిగ్గు. నిరుపయోగం. 277 00:24:07,875 --> 00:24:08,958 నిరుపయోగంగా అనిపించడం లేదు. 278 00:24:10,166 --> 00:24:11,416 కానీ నాకు సిగ్గు నచ్చింది. 279 00:24:12,750 --> 00:24:13,958 సిగ్గుతో, పని చేయగలను. 280 00:24:15,250 --> 00:24:18,083 ఖచ్చితంగా, చిరుతిండికి బడ్జెట్ కేటాయించాలి. 281 00:24:18,166 --> 00:24:22,666 సరఫరాలకు అభ్యర్థన పంపు, నేను దానిపై సంతకం చేస్తాను. 282 00:24:26,958 --> 00:24:28,291 భారమైన పని. 283 00:24:29,750 --> 00:24:31,458 నీకు అందులో సగం కూడా తెలియదు. 284 00:24:32,666 --> 00:24:34,250 నేను ఏమి ఎదుర్కొంటున్నానో నీకు తెలుసా? 285 00:24:34,333 --> 00:24:36,750 33లో, నేను నా క్వాటర్స్ నుండి వచ్చాను, 286 00:24:36,833 --> 00:24:39,291 కుడివైపుకు తిరిగాను, మళ్ళీ కుడివైపుకు లిఫ్ట్ వైపుకు వెళ్ళాను. 287 00:24:39,375 --> 00:24:44,083 ఇక్కడ 32లో, అది ఎడమవైపు ఉంది, లిఫ్ట్ దగ్గరకు ఎడమవైపుకు వెళ్ళాను. 288 00:24:44,166 --> 00:24:47,833 అవును. మళ్ళీ చెబుతున్నా, ఇక్కడ అంతా వ్యతిరేకంగా ఉంటుంది. 289 00:24:47,916 --> 00:24:50,041 అందుకని నువ్వు చేసే దానికి వ్యతిరేకంగా చెయ్. 290 00:24:51,708 --> 00:24:53,208 అది అంత సులభం అనుకోను. 291 00:24:54,833 --> 00:24:55,666 సులభమే. 292 00:24:56,333 --> 00:24:59,916 ఇక, చూడు, నీ ఒవర్సీర్‌గా, నిన్ను ఇది అడగాలి, 293 00:25:00,833 --> 00:25:04,666 ఇక్కడ చేయడానికి ఏదైనా వీలవుతుందా? 294 00:25:04,750 --> 00:25:06,708 నీకోసం నేను ఏదైనా చేయగలగినది? 295 00:25:07,958 --> 00:25:09,041 సంకేతాలు. 296 00:25:09,833 --> 00:25:12,250 లేదు, అదీ, అది వివాదాస్పదంగా మారవచ్చు. 297 00:25:12,333 --> 00:25:15,583 నువ్వు సంకేతాల అంశంపై సాధ్యాసాధ్యాల 298 00:25:15,666 --> 00:25:17,583 అధ్యయనాన్ని నిర్వహించవచ్చు. 299 00:25:27,083 --> 00:25:28,833 నీ భార్య భలే గొప్పది, చెట్. 300 00:25:28,916 --> 00:25:30,416 నిజానికి మేము పెళ్ళి చేసుకోలేదు. 301 00:25:30,500 --> 00:25:32,333 కానీ మాకు ఒక అందమైన బిడ్డ ఉన్నాడు. 302 00:25:32,416 --> 00:25:33,458 నాకు పుట్టినవాడు కాదు. 303 00:25:33,541 --> 00:25:34,916 నాకు ఎప్పుడూ కుటుంబమే లేదు. 304 00:25:35,916 --> 00:25:36,750 ఏమి జరిగింది? 305 00:25:36,833 --> 00:25:38,041 జీవితం, అనుకుంటాను. 306 00:25:39,250 --> 00:25:41,041 ఇక్కడ పరిస్థితులు వేగంగా మారతాయి. 307 00:25:41,625 --> 00:25:43,458 నాకు కూడా కుటుంబం లేదు, డెవీ. 308 00:25:43,541 --> 00:25:45,083 సరే, ఆనందించు. 309 00:25:49,250 --> 00:25:50,375 ఇటు వైపు. అవును. 310 00:25:58,125 --> 00:25:59,083 ఓహ్, నువ్వేనా. 311 00:26:00,958 --> 00:26:03,666 ఆ డెవీ, అంటే… 312 00:26:04,958 --> 00:26:07,833 అయ్యో పాపం, కానీ, నీకు తెలుసా… 313 00:26:10,958 --> 00:26:14,083 నాకు ఇంకా ఏదైనా పని పురమాయించావేమో అని తెలుసుకుందామని వచ్చాను. 314 00:26:14,166 --> 00:26:17,208 ఊరికే, నీకు తెలుసుగా, మిగిలిన అందరికీ ఒక పని అంటూ ఉంది. 315 00:26:18,083 --> 00:26:22,083 నువ్వు ఇంకా గేట్కీపర్‌ని ఎంచుకొని ఉండకపోతే, నాకు ఆ అనుభవం ఉంది. 316 00:26:22,875 --> 00:26:25,083 చెట్, నాకు తీరిక లేదు. 317 00:26:25,166 --> 00:26:27,125 నాకు ఎవరైనా నా బిడ్డను చూసుకునే వాళ్ళు కావాలి, 318 00:26:27,208 --> 00:26:28,500 వాడు నీకు అలవాటు అయ్యాడు. 319 00:26:29,166 --> 00:26:33,416 కానీ తను నా బిడ్డ కాడు. 320 00:26:34,500 --> 00:26:37,083 అందరూ తను నా బిడ్డ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. 321 00:26:37,166 --> 00:26:38,375 చెట్… 322 00:26:38,458 --> 00:26:40,708 వాడికి ఒక పేరు అన్నా పెడతావా? 323 00:26:40,791 --> 00:26:43,875 వాడిని అందరూ చెట్ జూనియర్ అనడం మొదలుపెట్టారు. 324 00:26:43,958 --> 00:26:45,583 అలాగే కొనసాగుదాము, అయితే. 325 00:26:45,666 --> 00:26:49,625 సరే, చూడు, చెట్ జూనియర్ మా నాన్న పేరు. 326 00:26:49,708 --> 00:26:51,833 అది నాకు కొంచెం వ్యక్తిగతమైన విషయం, 327 00:26:51,916 --> 00:26:54,416 వీవిల్ కరువులో ఆయన ఆకలితో చనిపోవడం చూడడం. 328 00:26:56,416 --> 00:27:00,083 చెట్, మనం తగువులాడుకుంటున్నామా? 329 00:27:03,958 --> 00:27:05,083 చెట్ జూనియర్ అంతే. 330 00:27:14,875 --> 00:27:16,916 నీకు కంప్యూటర్స్ ఎంత బాగా వచ్చు? 331 00:27:18,375 --> 00:27:20,000 అది నార్మ్ విభాగం. 332 00:27:20,083 --> 00:27:22,250 నువ్వు అతనిని టర్మినల్‌లో అడగాలేమో. 333 00:27:22,333 --> 00:27:23,916 మంచి ఆలోచన. 334 00:27:24,000 --> 00:27:26,833 ఇంకో వాల్ట్‌కు సందేశం పంపుతాను. 335 00:27:37,833 --> 00:27:40,125 సరే. సరే. 336 00:27:47,541 --> 00:27:48,958 ఇంటర్-వాల్ట్ కమ్యూనికేషన్స్ డిసేబుల్డ్ 337 00:27:49,041 --> 00:27:50,791 అబ్బా, దీని దుంపతెగ! 338 00:27:51,583 --> 00:27:54,750 అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో! ఇంటర్ వాల్ట్ కమ్యూనికేషన్స్ నిలిపివేయబడ్డాయి. 339 00:27:55,166 --> 00:27:57,541 చూద్దాం. అతను ఎక్కడ? 340 00:27:58,125 --> 00:28:01,291 ఎక్కడ… ఎక్కడ ఉన్నావు? నీకోసమే వస్తున్నాను. 341 00:28:01,375 --> 00:28:02,750 నీకోసమే వస్తున్నాను! 342 00:28:03,458 --> 00:28:04,541 అక్కడకు వెంటనే వస్తున్నాను! 343 00:28:05,291 --> 00:28:07,625 అయ్యో, దేవుడా! ఈ గందరగోళం చూడు. 344 00:28:07,708 --> 00:28:10,791 నువ్వు నిజంగా అసహ్యకరమైన, మురికి జంతువువి, కదా? 345 00:28:11,291 --> 00:28:13,625 సరే, నేను ఇదంతా శుభ్రం చేస్తానని అనుకోకు. 346 00:28:18,166 --> 00:28:20,875 అయితే నీకు నీళ్ళు దొరికాయి, కానీ ఆహారం అయిపోయింది. 347 00:28:20,958 --> 00:28:23,166 ఆకలితో చావడం ఒక దారుణమైన మార్గం. 348 00:28:24,875 --> 00:28:27,333 నేను నీకోసం నువ్వు ఎంచుకున్న దానికంటే 349 00:28:27,416 --> 00:28:29,625 గౌరవప్రదమైన పరిష్కారం అందిస్తున్నాను, హాంక్ కుమారుడా. 350 00:28:30,416 --> 00:28:32,500 మీ నాన్న క్రైయో పాడ్ లోకి వెళ్ళు. 351 00:28:33,541 --> 00:28:35,125 నేను నీ బందీగా ఉండను. 352 00:28:35,583 --> 00:28:37,750 నువ్వు నా బందీవి అయిపోయావు. 353 00:28:37,833 --> 00:28:41,708 భూమి ఉపరితలం నివాసానికి సురక్షితంగా మారేదాకా నువ్వు వేచి ఉండాలంతే, 354 00:28:41,791 --> 00:28:44,583 ఆ తరువాత, మనందరం రెక్లమేషన్ డేకు చేరుకుంటాము. 355 00:28:45,250 --> 00:28:46,541 అది సరిగ్గా ఎప్పుడు జరగబోతోంది? 356 00:28:46,625 --> 00:28:49,583 భూమి మీద మనతో విభేదించడానికి ఎవరూ లేనప్పుడు. 357 00:28:51,791 --> 00:28:53,208 లేదా నన్ను ఇంటికి వెళ్ళనివ్వు. 358 00:28:54,375 --> 00:28:56,000 నేను కనబడడం లేదని జనం గుర్తిస్తారు. 359 00:28:56,791 --> 00:28:58,500 మనకు అన్నిటికీ నియమాలు ఉంటాయి. 360 00:28:58,583 --> 00:29:00,791 ఎవరైనా వాల్ట్ నుండి అదృశ్యమయితే కూడా. 361 00:29:00,875 --> 00:29:02,708 అది నీ ఒవర్సీర్ చూసుకుంటారు. 362 00:29:02,791 --> 00:29:04,500 నీకోసం ఎవరూ రారు, మిత్రమా. 363 00:29:05,458 --> 00:29:08,708 కానీ నీకు ఇంకా కొంచెం ఆకలివేస్తే అప్పుడు మరింత వివేకంతో ఆలోచిస్తావేమో. 364 00:29:09,666 --> 00:29:12,333 నువ్వు చూపు మందగించినప్పుడు ఏదైనా తినడానికి కనబడాలని కోరుకుంటున్నాను. 365 00:29:15,916 --> 00:29:17,500 నువ్వు నా ప్రపంచంలో ఉన్నావు. 366 00:29:18,625 --> 00:29:22,791 ఈ మూడు వాల్ట్‌లు దశాబ్దాల వ్యూహరచన ఫలితం. 367 00:29:22,875 --> 00:29:26,208 యుద్ధానికిముందు సక్రియంగా పని చేస్తున్న నాగరికతలోని వనరులన్నిటితో 368 00:29:26,291 --> 00:29:29,000 వందలాది మంది మేధావుల సమిష్టి కృషి. 369 00:29:29,750 --> 00:29:33,666 నువ్వు తప్పు పరిసరాలలో తిరిగే ఒక అప్రసన్నమైన వాడివి. 370 00:29:34,666 --> 00:29:37,041 వెర్టికల్ ఇంటిగ్రేషన్ చరిత్రలో నువ్వు గొప్పగా సాధించేందుకు 371 00:29:37,125 --> 00:29:39,083 నీకు ఏ ఆశ మిగిలింది? 372 00:29:40,541 --> 00:29:42,041 అది ఎదురించు, హాంక్ కుమారుడా, 373 00:29:43,375 --> 00:29:44,916 నువ్వ నిండా మునిగావు, 374 00:29:46,333 --> 00:29:48,708 నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. 375 00:30:02,750 --> 00:30:07,625 హాంక్ మెక్లైన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 376 00:30:24,333 --> 00:30:27,958 మా నాన్న నిన్ను నీ కుటుంబం దగ్గరకు చేరుస్తాడని నువ్వు అనుకుంటున్నావా? 377 00:30:28,666 --> 00:30:31,458 అంటే నువ్వు 200 ఏళ్ళ తరువాత కూడా మీ కుటుంబం ఇంకా బతికే ఉందని 378 00:30:31,541 --> 00:30:33,291 నమ్ముతున్నావు, ఏదోవిధంగా నేనూ అదే ఆశించాలా? 379 00:30:40,250 --> 00:30:41,208 మీ నాన్న… 380 00:30:42,583 --> 00:30:44,625 ఎప్పుడూ కొత్త స్నేహితులను చేసుకునేవాడు. 381 00:31:10,875 --> 00:31:13,250 మేడ్ ఫ్రెష్ డైలీ 382 00:31:13,333 --> 00:31:15,708 జస్ట్ అహెడ్ ఈట్స్ 383 00:31:15,791 --> 00:31:18,250 సూప్ హాట్ అండ్ టేస్టీ 384 00:31:18,333 --> 00:31:20,083 అతను వెళ్ళడం ఆమె చూసి ఉంటుంది. 385 00:31:24,500 --> 00:31:26,333 మనం ఆమెను అడుగవచ్చు. 386 00:31:33,333 --> 00:31:35,250 ఏమండి. హాయ్. 387 00:31:36,541 --> 00:31:38,500 నాకు ఒక గిన్నె… 388 00:31:38,583 --> 00:31:40,583 ఫ్లీ సూప్ 2 కాప్స్ 389 00:31:42,083 --> 00:31:43,083 ఫ్లీ సూప్. 390 00:31:44,541 --> 00:31:45,541 తప్పకుండా. 391 00:31:50,458 --> 00:31:53,625 సరే, మీరు ఏమైనా చూసి ఉంటారేమో అని… 392 00:32:03,833 --> 00:32:05,916 నా దగ్గర కొంచెం చెగోడీలు ఉన్నాయి, మీకు కావాలంటే. 393 00:32:06,791 --> 00:32:08,333 అవి నా ఇంకో ప్యాంట్‌లో ఉన్నాయి. 394 00:32:10,708 --> 00:32:11,791 పరవాలేదు, కానీ… 395 00:32:12,666 --> 00:32:14,375 ఇది వేడిగా ఉన్నప్పుడే తినండి, మేడం. 396 00:32:25,583 --> 00:32:28,875 సరే. అయితే మీరేమయినా చూశారా… 397 00:32:28,958 --> 00:32:34,541 లోహంతో తయారు చేసిన పెద్ధ సైజు దుస్తులు ధరించిన వ్యక్తి ఇటుగా వెళ్ళడం? 398 00:32:34,625 --> 00:32:36,166 అతను నా కొడుకును తీసుకెళ్ళాడు. 399 00:32:37,416 --> 00:32:38,583 ఖచ్చితంగా మీ కొడుకు… 400 00:32:38,666 --> 00:32:39,875 అతను చనిపోయాడు. 401 00:32:39,958 --> 00:32:41,875 లేదు, అది మనకు తెలియదు. 402 00:32:41,958 --> 00:32:42,833 లేదు. 403 00:32:42,916 --> 00:32:45,916 వాడు చనిపోయాడు. నా దురదృష్టం. 404 00:32:47,541 --> 00:32:49,166 చెత్త వెధవ నాకు డబ్బులు ఇవ్వాలి. 405 00:32:52,250 --> 00:32:55,958 నాకు బాధగా ఉంది… మీ డబ్బు గురించి. 406 00:32:56,041 --> 00:32:57,541 అతను అటువైపు వెళ్ళాడు. 407 00:32:58,541 --> 00:32:59,375 ధన్యవాదాలు. 408 00:33:03,541 --> 00:33:07,125 ఆ శవం దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే, అవి నావే. 409 00:33:11,791 --> 00:33:12,625 ప్రశ్న. 410 00:33:13,500 --> 00:33:16,166 మీ నాన్న కనబడిన తరువాత అసులు నువ్వు ఏమి చేద్దామనుకుంటున్నావు? 411 00:33:17,041 --> 00:33:18,541 మనం సాధారణంగా చేసేదే చేస్తామా? 412 00:33:19,208 --> 00:33:23,291 నువ్వు అతని నడ్డిలోకి బులెట్ దించి, అతని తలలో కాల్చేందుకు నాకు వదిలేస్తావా? 413 00:33:25,833 --> 00:33:29,041 లేదు, నేను… నేను ఆయనను న్యాయవిచారణకు తీసుకువస్తాను. 414 00:33:31,416 --> 00:33:33,125 ఆయనకు ఆ అర్హత ఉందంటావా? 415 00:33:33,208 --> 00:33:35,666 అందరూ దానికి అర్హులే అన్న నమ్మకంతో పెరిగాను, 416 00:33:35,750 --> 00:33:38,500 అందుకని అందరికీ తమ ప్రవర్తన ముఖ్యమని తెలుసు, 417 00:33:38,583 --> 00:33:40,041 వారు ఆశ వదులుకోరు. 418 00:33:40,625 --> 00:33:44,166 నువ్వు వదులుకున్నావని చెప్పావు, కానీ నిజానికి, అది నీలో ఇంకా ఉంది. 419 00:33:46,791 --> 00:33:49,458 సరే, అది నీకు ఇలా చెప్పడం ఇష్టంలేదు, బంగారం, 420 00:33:49,541 --> 00:33:51,500 కానీ నిన్ను పెంచిన తీరు నిజమైనది కాదు. 421 00:33:53,125 --> 00:33:56,166 నాకు అది తెలుసు, కానీ మరో కోణంలో చూడు. 422 00:33:58,833 --> 00:34:00,583 నేను ఉదాహరణగా నిలిచేలా వ్యవహరిస్తున్నాననుకో. 423 00:34:07,875 --> 00:34:09,166 స్టార్‌లైట్ డ్రైవ్-ఇన్ థియేటర్ 424 00:34:09,250 --> 00:34:11,875 డబుల్ ఫీచర్ 630 ఎం: ఎ మాన్ అండ్ హిస్ డాగ్3 -కూపర్ హవర్డ్ 425 00:34:49,291 --> 00:34:50,291 వాక్ ఎ కామీ! 426 00:34:50,375 --> 00:34:51,791 వాళ్ళు ఆ బల్ల దగ్గర కూర్చుని, 427 00:34:51,875 --> 00:34:53,750 ప్రపంచం అంతం గురించి మాట్లాడుకున్నారు, 428 00:34:53,833 --> 00:34:56,458 ఏదో కొత్త వ్యాపార ప్రణాళిక గురించి చర్చిస్తున్నట్టుగా. 429 00:34:57,083 --> 00:34:59,250 నువ్వు ఏదో ఆసక్తికరమైనది విన్నట్టుగా అనిపిస్తోంది. 430 00:35:00,625 --> 00:35:01,833 ఏంటి, నీకు తెలుసా? 431 00:35:03,291 --> 00:35:04,708 ఇప్పుడు నీకు కూడా తెలుసు. 432 00:35:04,791 --> 00:35:07,000 అయితే, దాని గురించి మనం ఏమి చేయబోతున్నాము? 433 00:35:07,958 --> 00:35:10,000 "దాని గురించి మనం ఏమి చేయబోతున్నాము?" అంటే ఏంటి? 434 00:35:10,083 --> 00:35:13,375 నీకు చెప్పానుగా, నేను గూఢచారిని కాను. నేను సామ్యవాదిని కాను. 435 00:35:13,458 --> 00:35:17,166 నేను గుర్రాలను, కార్లను ఇష్టపడే ఒక హాలివుడ్ నటుడిని. 436 00:35:17,250 --> 00:35:19,750 నువ్వు కూడా పేరుమోసిన వాడివే, 437 00:35:20,333 --> 00:35:22,583 పేరు అనేది ఒక అరుదైన శక్తి లాంటిది. 438 00:35:22,666 --> 00:35:24,833 నేను కూర్చోలేనటువంటి గదులలో నువ్వు కూర్చోగలవు. 439 00:35:24,916 --> 00:35:26,625 నేను ఎప్పటికీ కలవలేని వ్యక్తులను కలవగలవు… 440 00:35:26,708 --> 00:35:28,375 ఎలాంటి వ్యక్తులను కలవగలను? 441 00:35:30,541 --> 00:35:32,416 నీకు రాబర్ట్ హౌస్ తెలుసా? 442 00:35:34,541 --> 00:35:37,666 ఆ, నాకు రాబర్ట్ హౌస్ తెలుసు. 443 00:35:37,750 --> 00:35:39,458 లాస్ వేగస్‌లో సగం ఆయన సొంతం. 444 00:35:39,541 --> 00:35:43,583 ఆయన లాస్ వేగస్‌లో నీ భార్య ప్రతిపాదనలను నెరవేర్చేందుకు సరిపడ 445 00:35:44,666 --> 00:35:49,166 ఫైర్‌పవర్‌తో వ్యక్తిగత యాజమాన్యంలో క్షిపణి వ్యవస్థను కూడా నిర్మిస్తున్నాడు. 446 00:35:50,916 --> 00:35:52,541 బాంబులు పేలినప్పుడు, 447 00:35:52,625 --> 00:35:55,583 రాబర్ట్ హౌస్ ఆ మీట నొక్కుతాడు. 448 00:35:58,291 --> 00:36:01,916 నన్ను అమెరికాలోని అత్యంత ధనవంతుడిపై గూఢచర్యం చేయమంటున్నావా? 449 00:36:03,625 --> 00:36:04,666 అతనిపై గూఢచర్యం కాదు. 450 00:36:11,791 --> 00:36:12,625 నువ్వు నన్ను… 451 00:36:13,958 --> 00:36:16,041 నీ భార్య వచ్చేవారం 452 00:36:16,125 --> 00:36:19,333 రాబర్ట్ హౌస్‌కు కోల్డ్ ఫ్యూషన్‌ను అమ్మడానికి వేగస్ వెళుతుంది. 453 00:36:20,250 --> 00:36:23,791 అప్పుడు అతను ఆ మీట నొక్కడానికి అతనికి కావాల్సినవన్నీ సమకూరుతాయి, 454 00:36:23,875 --> 00:36:25,291 నువ్వు అతనిని అడ్డుకుంటే తప్ప. 455 00:36:25,791 --> 00:36:27,166 నీ భార్యతో బాగా ఉండి, 456 00:36:28,125 --> 00:36:29,750 తనతో వేగస్‌కు వెళ్ళు. 457 00:36:33,833 --> 00:36:34,791 ఎక్కడికి వెళుతున్నావు? 458 00:36:35,791 --> 00:36:38,375 ఇంటికి, నాకంటూ ఒకటి ఉన్నప్పుడే వెళతాను. 459 00:36:38,958 --> 00:36:40,708 ప్రపంచం కాలిపోతుంటే, కనీసం అందులో 460 00:36:41,375 --> 00:36:43,125 నీ తప్పు లేదని నీకు అనిపిస్తుంది. 461 00:36:53,000 --> 00:36:54,000 జేనీ, పద వెళదాం. 462 00:36:54,750 --> 00:36:56,375 లేదు. రా. రా. 463 00:37:01,333 --> 00:37:04,625 బిజినెస్ న్యూస్‌లో, వెస్ట్-టెక్ కొత్త జీవ ఉత్పత్తులు చర్మ సంరక్షణలో 464 00:37:04,708 --> 00:37:08,500 సంచలనాత్మక మార్పులు తీసుకొస్తున్నాయన్న వార్తలతో వాటి స్టాక్స్ మళ్ళీ పెరిగాయి. 465 00:37:09,041 --> 00:37:11,291 ఈలోపు, ఈ రోజు రాబ్కో యజమాని రాబర్ట్ హౌస్ 466 00:37:11,375 --> 00:37:14,833 యుద్ధం తీవ్రమవుతుందన్న వాఖ్యలు చేసి అలజడి సృష్టించారు. 467 00:37:14,916 --> 00:37:16,833 గ్యాలాక్సీ న్యూస్‌లో ఇంటర్వ్యూలో, 468 00:37:16,916 --> 00:37:20,791 ఇక్కడ ప్రశ్న… ప్రపంచం అంతం కాబోతున్నదా అన్నది కాకపోవచ్చని, 469 00:37:20,875 --> 00:37:23,416 కానీ ఆ మీట ఎవరు నొక్కుతారనేదే అని ఆయన అన్నారు. 470 00:37:23,875 --> 00:37:27,000 ఆ కథనంపై మరిన్ని వివరాలు మా స్పాన్సర్స్ మాట తరువాత. 471 00:37:33,500 --> 00:37:35,750 యమ్ యమ్ మసాలా గుడ్లు! 472 00:38:01,541 --> 00:38:02,375 ఇంటికి స్వాగతం. 473 00:38:18,583 --> 00:38:20,750 అదీ, నాన్న రూటు మార్చుకున్నట్టు ఉన్నారు. 474 00:38:25,583 --> 00:38:27,458 ఇలాంటి వాల్ట్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. 475 00:38:31,500 --> 00:38:33,541 నా అనుభవంలో, ఇది సాధారణమే. 476 00:38:35,208 --> 00:38:36,791 నువ్వు చాలా వాల్ట్‌లకు వెళ్ళావా? 477 00:38:42,791 --> 00:38:43,833 నీకు అవి నచ్చి ఉంటాయి. 478 00:38:47,541 --> 00:38:51,708 నేను ఈ ఇరుకైన గదులలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ, 479 00:38:53,166 --> 00:38:55,583 ఒక విషయంతో సంతృప్తి చెందేవాడిని, అది, 480 00:38:55,666 --> 00:38:57,125 ఎట్టకేలకు తెలుసుకోగలను, నా భార్యా… 481 00:38:58,083 --> 00:38:59,458 నా కూతురు ఏమయి ఉంటారు అని. 482 00:39:01,333 --> 00:39:04,416 వాళ్ళు బతికి ఉన్నారా… చనిపోయారా లేదా… 483 00:39:06,166 --> 00:39:07,583 అంతకంటే దారుణమైనది జరిగిందా అని. 484 00:39:10,458 --> 00:39:11,291 అవును. 485 00:39:13,083 --> 00:39:14,666 నాకు ప్రయోగాల గురించి తెలుసు. 486 00:39:15,666 --> 00:39:16,916 వాల్ట్ నాలుగుకు వెళ్ళాను. 487 00:39:18,250 --> 00:39:20,458 అంటే, వాల్ట్ నాలుగు ఉత్తమంగా వివరించగలదు. 488 00:39:21,750 --> 00:39:24,291 నిజానికి, అది నేను వచ్చినదానికంటే కొంచెం విచిత్రంగా ఉంది. 489 00:39:27,500 --> 00:39:28,583 అలా అంటావా? 490 00:39:29,541 --> 00:39:32,166 వాల్ట్ నాలుగులో వాళ్ళు ఎన్ని పట్టణాలు నాశనం చేశారు? 491 00:39:37,500 --> 00:39:38,333 దాన్ని తెరువు. 492 00:39:42,333 --> 00:39:44,958 పిప్ బాయ్ రిమోట్ లింక్ 493 00:39:54,708 --> 00:39:56,416 నిజంగా అక్కడ మా నాన్న ఉన్నారంటావా? 494 00:39:56,500 --> 00:39:57,958 ఈ దారి ఆయనను లోపలకు తీసుకొచ్చింది. 495 00:39:59,458 --> 00:40:01,041 దారి ఆయనను బయటకు కూడా తీసుకెళుతుంది. 496 00:40:07,541 --> 00:40:09,000 కానీ నాకు ఆసక్తిగా ఉన్నది ఏమిటంటే… 497 00:40:10,750 --> 00:40:12,500 అసలు ఆయన ఎందుకు వచ్చారు అని. 498 00:40:21,541 --> 00:40:23,166 ఇప్పుడు, నీకూ కొంచెం ఆసక్తిగా ఉంది కదా? 499 00:40:48,375 --> 00:40:50,791 నువ్వు వాల్ట్‌లో పుట్టడం నీ తప్పు కాదు. 500 00:40:51,708 --> 00:40:52,875 మీరది చెబితే వినాలని ఉంది. 501 00:40:52,958 --> 00:40:56,000 నేను వాల్ట్‌లో పుట్టడం నా తప్పు కాదు. 502 00:40:56,083 --> 00:40:58,958 మీ తల్లిదండ్రులకు సంబంధం ఉండడం మీ తప్పు కాదు. 503 00:40:59,041 --> 00:41:00,916 -ఇంకా నా తప్పు కాదు… -ఇంకా నా తప్పు కాదు… 504 00:41:01,000 --> 00:41:03,541 -మా తల్లిదండ్రులకు సంబంధం ఉండడం. -మా తల్లిదండ్రులకు సంబంధం ఉండడం. 505 00:41:08,125 --> 00:41:10,000 అది బయటకు చెప్పడం బాగుంది, కదా? 506 00:41:11,916 --> 00:41:14,291 ఇది మొదటి అడుగు మాత్రమే. నన్ను నమ్మండి. 507 00:41:15,041 --> 00:41:17,166 దీని నుండి మరోవైపుకు వచ్చిన వ్యక్తిగా, 508 00:41:17,250 --> 00:41:20,250 మీ వంశ వృక్షం ప్రకారంగా జనం మీతో వ్యవహరించడం 509 00:41:20,333 --> 00:41:22,083 ఎలా ఉంటుంది అనే భావన నాకు తెలుసు. 510 00:41:22,166 --> 00:41:24,375 మామూలు వ్యక్తికి కాలి గోరు లోపలకు పెరగవచ్చు, 511 00:41:24,458 --> 00:41:27,000 అది కేవలం లోపలకు పెరిగిన కాలిగోరు. 512 00:41:27,666 --> 00:41:28,583 కానీ మనము… 513 00:41:30,750 --> 00:41:34,208 దానికి కారణం మన జన్యువులు ఏదోవిధంగా చెడిపోయి ఉంటాయని అనుకోవాలి. 514 00:41:35,416 --> 00:41:37,333 నావి ఏదో విధంగా చెడిపోయి ఉంటే. 515 00:41:39,333 --> 00:41:42,958 మనం నియమాలు మార్చుతాము, కదా? 516 00:41:45,375 --> 00:41:48,291 వాల్ట్‌లో వంశావళి ఉండకూడదు. కానీ మనం దాన్ని మార్చుతాము, కదా? 517 00:41:49,375 --> 00:41:52,250 లేదు, ఇది దాని గురించి కాదు. 518 00:41:52,333 --> 00:41:56,041 నియమాలు బాగానే ఉన్నాయి, కానీ వంశావళి ఫలితంగా ఉత్పన్నమైన వాళ్ళు 519 00:41:56,125 --> 00:41:58,416 బాధపడాల్సిన పని లేదు. అర్థమయిందా? 520 00:42:00,166 --> 00:42:01,166 పద. 521 00:42:09,291 --> 00:42:11,291 -నాదో ప్రశ్న. -అడుగు, మారియెన్. 522 00:42:11,375 --> 00:42:13,291 నాకు దుమ్ము వలన తేలికపాటి అలర్జీ ఉంది. 523 00:42:14,166 --> 00:42:17,500 కొన్నిసార్లు అది మా నాన్న తప్పేమో అనిపిస్తోంది 524 00:42:17,583 --> 00:42:21,291 ఎందుకంటే ఆయన మా అమ్మ, తన కజిన్‌తో ప్రేమలో పడ్డారు. 525 00:42:21,375 --> 00:42:24,708 జన్యుపరమైన సంబంధం ఉందేమో అనుకుంటాను. 526 00:42:26,416 --> 00:42:29,125 నేను జన్యుశాస్త్రం చదవలేదు, అందుకని… 527 00:42:29,916 --> 00:42:32,666 -సరే, అలాగే. -అది ఖచ్చితంగా ఆయన తప్పు అయిఉంటుంది. 528 00:42:33,333 --> 00:42:34,166 నాకు అది తెలుసు! 529 00:42:34,708 --> 00:42:36,416 అన్నట్టు, చిరుతిండ్లు బాగున్నాయి. 530 00:42:38,333 --> 00:42:40,625 నీకు తెలుసా, మా అమ్మ ఎప్పుడూ నన్ను విరోధిగా చూసేది, 531 00:42:40,708 --> 00:42:43,250 అది ఆమెకు తన తల్లితో ఉన్న సంబంధాన్ని అద్ధం పట్టేది, 532 00:42:43,333 --> 00:42:46,041 ఆమె తల్లి ఆమెకు ఐదవ కజిన్ అయిన మా నాన్నను ప్రేమించింది. 533 00:42:46,125 --> 00:42:48,916 ఐదవ కజిన్స్ అందరూ రెండవ కజిన్స్‌కు నాలుగవ కజిన్స్. 534 00:42:49,458 --> 00:42:51,000 అంటే, అది సరిగ్గా అలా కాదు… 535 00:42:53,333 --> 00:42:54,333 వెల్కమ్ టూ ద ఫ్యూచర్! 536 00:42:54,416 --> 00:42:56,333 ప్రీ-ఇంటర్‌వాల్ట్-ట్రేడ్ స్నాక్ అండ్ గ్రూమింగ్ కిట్ 537 00:42:59,958 --> 00:43:01,541 ఇక అది ఎక్కువ సమయం పట్టదు. 538 00:43:04,166 --> 00:43:07,833 నీకు బాగా ఆకలిగా, దాహంగా ఉండిఉంటుంది. 539 00:43:08,666 --> 00:43:11,833 మంచి వెచ్చని క్రైయో పాడ్స్ ఉంటే అందులోకి వెళ్ళకుండా 540 00:43:11,916 --> 00:43:13,833 నిన్ను నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటావు? 541 00:43:15,041 --> 00:43:16,250 మా నాన్న ఎలా ఉండేవారు? 542 00:43:18,375 --> 00:43:19,583 అధిక ఆశలు ఉన్నవాడు. 543 00:43:21,416 --> 00:43:22,791 అయితే ఆయన ఇక్కడకెందుకు వచ్చారు? 544 00:43:23,041 --> 00:43:24,833 సరే, బడ్స్ బడ్స్‌లో ఒకరిగా, 545 00:43:24,916 --> 00:43:27,291 ఆ రోజుల్లో ఇది అత్యంత ఆకాంక్షించబడ్డ స్థానం. 546 00:43:27,750 --> 00:43:29,791 ఫ్రెస్నో వంటి దూర ప్రాంతాల నుండి అభ్యర్థులు వచ్చారు. 547 00:43:31,083 --> 00:43:33,958 తినడం మంచి ఆలోచనలా అనిపించినా, అది విషపూరితం. 548 00:43:34,041 --> 00:43:36,333 నువ్వు నెమ్మదిగా, బాధాకరమైన చావు చస్తావు. 549 00:43:37,041 --> 00:43:38,583 నువ్వు క్రైయోలోకి వెళ్ళాలని అనుకోకపోతే, 550 00:43:38,666 --> 00:43:41,083 ఎప్పుడైనా నేను దీనిని నీలోకి ఎక్కించేందుకు అనుమతించవచ్చు. 551 00:43:41,666 --> 00:43:45,208 అది మనిద్దరికీ నిజంగా చాలా సులభంగా ఉంటుంది. 552 00:43:46,500 --> 00:43:47,500 అది ఏమి చేస్తుంది? 553 00:43:47,583 --> 00:43:50,458 అది నిన్ను చంపుతుంది. త్వరగా, బాధలేకుండా. 554 00:43:50,833 --> 00:43:53,875 నీ శరీరం వేగంగా కుళ్ళిపోయి, మట్టిగా మారిపోతుంది 555 00:43:53,958 --> 00:43:56,250 అది వెంటిలేషన్ వ్యవస్థ ద్వారా వ్యాప్తి చెందుతుంది, 556 00:43:56,333 --> 00:43:59,166 అది చివరకు మీ ప్రాంతంలోని మొక్కజొన్న పొలాల్లోకి చేరుతుంది. 557 00:43:59,250 --> 00:44:01,208 ఆలోచిస్తుంటే, అంత చెడ్డ విషయం ఏమీ కాదు. 558 00:44:01,291 --> 00:44:05,458 అప్పుడు బతికుండి పడే కష్టాలేవి పడాల్సిన అవసరం లేదు. 559 00:44:06,458 --> 00:44:09,416 అయితే నీకు రెండు హేతుబద్ధమైన అవకాశాలు ఉన్నాయి. 560 00:44:10,000 --> 00:44:13,083 మీ నాన్న పాడ్‌లోకి వెళ్ళటం… లేదా చనిపోవటం. 561 00:44:14,708 --> 00:44:17,166 నీ మాట నిజం. నాకు రెండు హేతుబద్ధమైన అవకాశాలు ఉన్నాయి. 562 00:44:22,083 --> 00:44:23,916 కానీ చాలా అహేతుకమైన అవకాశాలు ఉన్నాయి. 563 00:44:25,708 --> 00:44:26,708 ఏమి చేస్తున్నావు? 564 00:44:27,833 --> 00:44:30,791 అన్నీ సవ్యంగా జరిగేందుకు రెండు వందల సంవత్సరాల ప్రణాళిక. 565 00:44:30,875 --> 00:44:33,208 చెప్పాలంటే, అది చాలా కష్టమైన పని. 566 00:44:33,291 --> 00:44:35,083 అక్కడే ఉండు. వెనుకకు ఉండు. 567 00:44:36,375 --> 00:44:38,791 నా దృష్టిలో, ప్రణాళికలు కాస్త అతిగా ఉన్నాయి. 568 00:44:40,416 --> 00:44:41,708 లేదు, లేదు, లేదు, ఆగు. 569 00:44:41,791 --> 00:44:43,875 నాకది నిన్ను భయపెట్టేందుకు కావాలి. ఏమి చేస్తున్నావు? 570 00:44:44,583 --> 00:44:46,291 -అందరినీ కరిగిస్తున్నాను. -ఏంటి? 571 00:44:46,375 --> 00:44:48,708 వద్దు, వాళ్ళందరినీ కరిగించేయలేవు. 572 00:44:51,958 --> 00:44:55,166 వద్దు. వాళ్ళు ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి బయటకు రావాలి. 573 00:44:55,250 --> 00:44:57,666 అది అసలు సరైన ప్రణాళిక కాదు. అది గందరగోళం. 574 00:44:57,750 --> 00:44:59,583 అవును. ప్లాన్స్ కష్టం. 575 00:45:00,708 --> 00:45:01,666 గందరగోళం, అయినా… 576 00:45:02,708 --> 00:45:03,708 గందరగోళం సులభం. 577 00:45:45,541 --> 00:45:47,583 సరిపోలని జాకెట్లు. 578 00:45:53,916 --> 00:45:56,625 వాల్ట్-టెక్ కమ్యూనిస్టులను తమ వాల్ట్‌లలోకి ఎందుకు అనుమతించారు? 579 00:45:58,083 --> 00:45:59,750 వాళ్ళు అనుమతించారని గట్టిగా చెప్పలేను. 580 00:46:13,541 --> 00:46:17,500 సమూహంలో ఆ వ్యక్తి రెండవ స్థానంలో ఉన్నాడు. 581 00:46:24,125 --> 00:46:27,333 ఆ వ్యక్తికి సహకారంతో ఆ ఇద్దరు సహచరులు పని చేశారు. 582 00:46:34,291 --> 00:46:37,250 మన శత్రువు ఉత్పత్తి నాశనాన్ని ఎంచుకున్నాడు, 583 00:46:37,333 --> 00:46:39,208 ప్రజల ప్రయోజనాలు కాకుండా… 584 00:46:39,958 --> 00:46:43,083 మనము ఉత్పత్తి కాకుండా ప్రజలను ఎంచుకున్నాము. 585 00:46:53,666 --> 00:46:54,916 వీళ్ళు అమెరికన్లు. 586 00:46:56,625 --> 00:46:58,708 వాల్ట్ వారిని కమ్యూనిస్టులుగా మార్చింది. 587 00:47:10,208 --> 00:47:14,125 విప్లవం కోసం మరణిస్తే అది వ్యర్థం కాదు. 588 00:47:21,083 --> 00:47:22,500 రాబ్కో ఇండస్ట్రీస్ నిర్వాహక వ్యవస్థ 589 00:47:26,958 --> 00:47:30,833 సమూహంలో ఆ వ్యక్తి రెండవ స్థానంలో ఉన్నాడు. 590 00:47:33,708 --> 00:47:36,375 డాటా అనవైలబుల్. టెర్మినల్ లాక్డ్ 591 00:47:38,083 --> 00:47:39,625 మా నాన్న డ్రైవ్ ని తీసేశారు. 592 00:48:13,250 --> 00:48:14,875 షుగర్ బాంబ్స్ బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్ 593 00:48:41,166 --> 00:48:42,625 సరే, హలో, షుగర్ బాంబ్. 594 00:48:47,541 --> 00:48:50,208 మీ నాన్న తనకోసం సీమపంది తెచ్చుకున్నట్టు ఉన్నారు. 595 00:48:55,666 --> 00:48:56,958 నీకు ఏమి కావాలి? 596 00:48:59,000 --> 00:49:03,833 నేను… బాగు చేస్తాను… అన్నిటినీ. 597 00:49:04,958 --> 00:49:07,291 ఇంటికి వెళ్ళు… 598 00:49:08,583 --> 00:49:09,875 షుగర్ బాంబ్. 599 00:49:11,166 --> 00:49:12,333 ఇంటికి వెళ్ళు. 600 00:49:14,375 --> 00:49:15,250 ఇంటికి వెళ్ళు! 601 00:49:17,875 --> 00:49:19,000 వెళ్ళు… 602 00:49:50,958 --> 00:49:53,541 ఇంతకముందు ఎప్పుడైనా మీ నాన్న వీటిని ఉపయోగించడం చూశావా? 603 00:49:55,291 --> 00:49:56,166 లేదు. 604 00:49:58,708 --> 00:50:00,166 ఆయన సలహా పాటిస్తావా? 605 00:50:04,000 --> 00:50:05,500 ఆయన మనుషులను గాయపరచడం ఆపరు. 606 00:50:06,916 --> 00:50:08,208 అవును, తెలిసిందే. 607 00:50:12,458 --> 00:50:14,041 సరే, మనం ఇక వెళితే మంచిది. 608 00:50:45,125 --> 00:50:51,875 వాల్ట్-టెక్ 609 00:51:08,958 --> 00:51:15,583 వాల్ట్-టెక్ కార్పొరేషన్ 610 00:51:40,750 --> 00:51:41,750 మీకు… 611 00:51:42,791 --> 00:51:47,833 నాలుగు వందల అరవై రెండు వేల సందేశాలు, మూడు వందల పదకొండు చదవని సందేశాలు ఉన్నాయి. 612 00:51:49,333 --> 00:51:50,583 అవి చదువుదాము. 613 00:52:50,500 --> 00:52:55,416 గ్లోబల్ కామ్స్ 614 00:53:20,375 --> 00:53:23,500 నేను హాంక్ మెక్లైన్, డ్యూటీ గురించి రిపోర్ట్ చేస్తున్నాను, సర్. 615 00:53:26,375 --> 00:53:28,708 నేను ఇక్కడ ఉన్నట్టు వాల్ట్-టెక్‌లో ఎవరికీ తెలియదు. 616 00:53:31,333 --> 00:53:34,041 ఇప్పుడు వాల్ట్-టెక్‌లో ఎక్కువగా ఎవరికీ ఏమీ తెలియదు. 617 00:53:37,166 --> 00:53:38,833 నేను బతికే ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను. 618 00:53:40,916 --> 00:53:41,916 మీరూ బతికున్నారని నా ఆశ. 619 00:53:42,791 --> 00:53:46,041 మీరు బతికున్నారనడంలో నాకు సందేహమే లేదు. 620 00:53:46,125 --> 00:53:51,791 ప్రతి సంభవనీయ పరిస్థితులను ఎలా అధిగమించాలో లెక్కించడంలో చాలా సయయం గడిపారు. 621 00:53:56,041 --> 00:53:57,208 ఏదో ఒక పనిలో మునిగిపోయాను. 622 00:53:57,791 --> 00:53:59,791 ఈమధ్య వేగస్‌లో ఉంటున్నాను, 623 00:53:59,875 --> 00:54:02,125 తిరిగి నిజానికి మీరు బాగా తిరిగిన మీ పాత ప్రదేశంలో. 624 00:54:03,125 --> 00:54:05,416 మీరు వదిలేసినది కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాను. 625 00:54:08,083 --> 00:54:10,208 వాల్ట్ ప్రయోగాలు కొన్నిటిలో 626 00:54:10,291 --> 00:54:11,708 ఏవో సమస్యలు తలెత్తినట్టు ఉన్నాయి. 627 00:54:13,666 --> 00:54:17,125 ఇరవై నాలుగు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లో పురోగతి సాధించింది. 628 00:54:20,083 --> 00:54:22,875 ఇది, సూక్ష్మీకరణ 629 00:54:26,333 --> 00:54:28,166 దానికి సమగ్రపరచాలంతే, 630 00:54:29,291 --> 00:54:31,666 నేను కృషి చేస్తే, 631 00:54:31,750 --> 00:54:33,125 దాన్ని చేయగలనన్న నమ్మకం నాకుంది. 632 00:54:35,250 --> 00:54:38,166 అప్పుడు మనం నా ప్రమోషన్ గురించి మాట్లాడవచ్చు. 633 00:54:44,291 --> 00:54:46,375 మీరు మొదలుపెట్టిన పనిని నేను పూర్తి చేస్తాను. 634 00:54:47,500 --> 00:54:51,208 ఇదంతా పూర్తయ్యాక, మీకు సాయపడమని నన్ను వేడుకుంటారు. 635 00:55:16,625 --> 00:55:19,000 బేస్డ్ ఆన్ ద వీడియో గేమ్ సిరీస్ ఫాలౌట్ 636 00:56:18,125 --> 00:56:22,041 ఫాలౌట్ ఈ సీజన్‌లో 637 00:56:22,833 --> 00:56:23,833 కలిసి, 638 00:56:25,375 --> 00:56:26,916 మన ప్రమాణాలు పూర్తి చేస్తాము. 639 00:56:30,375 --> 00:56:33,291 ఈ నాశనం అయిన ప్రపంచాన్ని మెరుగ్గా చేసేందుకు… 640 00:56:35,625 --> 00:56:37,125 అడ్డుకున్నందుకు క్షమించాలి. 641 00:56:39,208 --> 00:56:41,666 మనం ఒక అంతర్యుద్ధం గురించి మాట్లాడుతున్నామని తెలుసు. 642 00:56:46,250 --> 00:56:47,833 మనందరినీ కామన్వెల్త్ చంపేస్తుంది. 643 00:56:47,916 --> 00:56:49,000 దానిని నేను ఆపకపోతేనే. 644 00:56:50,708 --> 00:56:51,791 మనం ఎప్పుడూ ఏమంటాము? 645 00:56:51,875 --> 00:56:54,916 -"ఈ వయసుకు చాలామంది పిల్లలు చనిపోతారు!" -"ఈ వయసుకు చాలామంది పిల్లలు చనిపోతారు!" 646 00:56:57,916 --> 00:56:59,583 నేను ఒకరి కోసం వెతుకుతున్నాను. 647 00:56:59,666 --> 00:57:01,583 ఆయన నీకు కనిపిస్తే ఏమి చేస్తావు? 648 00:57:01,666 --> 00:57:03,500 ఏమంటారు, మిస్ మెక్లైన్? 649 00:57:05,541 --> 00:57:08,000 మీ కుటుంబం బయట ఉండే ఉంటుంది. 650 00:57:08,541 --> 00:57:11,958 కానీ వ్యక్తిగా నీలోని మార్పును వాళ్ళు అభినందిస్తారన్న విషయంపై నాకు నమ్మకం లేదు. 651 00:57:14,416 --> 00:57:16,041 కాన్ఫరెన్స్ రూమ్ 652 00:57:18,958 --> 00:57:21,541 అక్కడ నాకంటే దారుణమైన మనుషులు ఉన్నారు. 653 00:57:23,958 --> 00:57:26,000 వేగస్‌లో ఏమంటారో తెలుసా, 654 00:57:26,958 --> 00:57:29,958 చివరకు అందరూ విజేతలే. 655 00:57:30,625 --> 00:57:33,125 నా అనుభవంలో పరాజితులకు కూడా అదే వర్తిస్తుంది. 656 00:57:33,583 --> 00:57:35,000 ఒక్క మనిషికి తప్ప. 657 00:57:39,208 --> 00:57:40,458 మిస్టర్ హోవర్డ్, 658 00:57:41,708 --> 00:57:44,750 నన్ను చంపడానికి మీరు వేగస్ వచ్చారు. 659 00:57:47,166 --> 00:57:48,291 కాదా? 660 00:57:50,791 --> 00:57:54,000 ఇప్పుడు ప్రపంచాన్ని అంతం చేయడంలో మీ పాత్ర ఎలాంటిదో నాకు తెలియదు, 661 00:57:54,083 --> 00:57:55,666 కానీ ఖచ్చితంగా పాలు పంచుకుంటారు. 662 00:57:59,750 --> 00:58:01,083 నువ్వు మాకు సాయం చేయకపోతే, 663 00:58:01,166 --> 00:58:04,208 ఇకపై వాల్ట్ 33 ఉండదు. 664 00:58:05,000 --> 00:58:06,208 నాన్నా, మీకు నేను వినబడుతుంటే… 665 00:58:07,000 --> 00:58:08,291 మన వాల్ట్‌కు ఏమవుతుంది? 666 00:58:22,125 --> 00:58:24,375 సిమ్యులేషన్ 667 00:58:27,000 --> 00:58:28,375 నా చిట్టి షుగర్‌బాంబ్. 668 00:59:55,291 --> 00:59:57,291 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 669 00:59:57,375 --> 00:59:59,375 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా