1 00:00:06,041 --> 00:00:09,916 ప్రీవియస్లీ ఆన్ ఫాలౌట్ 2 00:00:11,583 --> 00:00:12,916 నేను హాంక్ మెక్లైన్… 3 00:00:13,000 --> 00:00:15,416 వాల్ట్-టెక్ 4 00:00:15,500 --> 00:00:16,708 …డ్యూటీ రిపోర్ట్, సర్. 5 00:00:17,500 --> 00:00:19,500 మీరు వదిలేసినది కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాను. 6 00:00:20,333 --> 00:00:21,375 సూక్ష్మీకరణ. 7 00:00:23,583 --> 00:00:25,458 మీరు మొదలుపెట్టిన పనిని నేను పూర్తి చేస్తాను. 8 00:00:26,666 --> 00:00:31,083 ఇదంతా పూర్తయ్యాక, మీకు సాయపడమని నన్ను వేడుకుంటారు. 9 00:00:32,791 --> 00:00:35,375 యుద్ధానికి ముందు, ఒక ప్రణాళిక ఉండేది 10 00:00:35,416 --> 00:00:37,416 ప్రత్యేక వాల్ట్ కోసం. 11 00:00:37,541 --> 00:00:38,375 బార్బరా హోవర్డ్ 12 00:00:38,458 --> 00:00:39,708 అక్కడే నా భార్య ఉంది. 13 00:00:39,791 --> 00:00:40,625 జేనీ హోవర్డ్ 14 00:00:41,291 --> 00:00:42,916 నా కూతురు కూడా ఉంది. 15 00:00:45,750 --> 00:00:47,500 ఆ లిఫ్ట్‌లో ఆ శబ్ధం ఏంటి? 16 00:00:47,583 --> 00:00:48,791 బొద్దింకల పెంపకం. 17 00:00:53,416 --> 00:00:54,541 నీ దగ్గర అది ఎందుకు ఉంది? 18 00:00:55,000 --> 00:00:56,166 ఇది లూసీ కోసం. 19 00:00:56,250 --> 00:00:58,750 అయితే, అది నువ్వు ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నావు 20 00:00:58,833 --> 00:01:00,625 అప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని రక్షిస్తారనా? 21 00:01:00,708 --> 00:01:04,375 కానీ ఆ మంచి వ్యక్తిని కాపాడేందుకు, 22 00:01:05,250 --> 00:01:08,583 దాన్ని చాలా చెడ్డ వ్యక్తికి ఇవ్వాలి. 23 00:01:09,375 --> 00:01:12,083 ఎన్సీఆర్ 24 00:01:17,958 --> 00:01:18,791 కాసినో 25 00:01:23,541 --> 00:01:26,125 ఈ సామ్రాజ్యపు గొప్ప స్థాపకుడు, ఆయన మరణించాడు. 26 00:01:26,208 --> 00:01:28,541 అతని వారసుడు ఎవరనే అంశంపై అప్పటి నుండి యుద్ధంలో ఉన్నాం. 27 00:01:29,791 --> 00:01:31,750 మీకు తెలుసుగా, లీజియన్ ఇంకా బయట ఉన్నారు. 28 00:01:32,083 --> 00:01:33,708 వాళ్ళు చాలా మందిని గాయపరుస్తారు. 29 00:01:34,166 --> 00:01:35,166 అవును. 30 00:01:35,458 --> 00:01:37,583 మీరు సృష్టించిన దానితో వాటిని అపవచ్చు. 31 00:01:38,166 --> 00:01:41,416 మేము… వాటిని ఆపగలము, లూసీ. 32 00:01:43,416 --> 00:01:44,833 మీరు ఎప్పుడూ మంచి తండ్రి. 33 00:01:45,333 --> 00:01:46,958 మీకు ధన్యవాదాలు, నేను పిచ్చి మొద్దును కాను. 34 00:01:47,458 --> 00:01:50,125 ప్రయోగానికి ఆ ఫేజ్ టూ చాలా ముఖ్యమైనదని తెలుసు. 35 00:01:50,458 --> 00:01:54,125 వాల్ట్ ముప్పై రెండు, ముప్పై మూడుల మొత్తం ప్రణాళిక. 36 00:01:54,208 --> 00:01:55,250 ఎఫ్ఈవీ స్కానింగ్ డేటాబేసెస్… 37 00:01:55,333 --> 00:01:58,208 "ఫోర్స్డ్ ఎవల్యూషనరీ వైరస్…" 38 00:02:02,791 --> 00:02:03,791 క్లాడియా. 39 00:02:05,166 --> 00:02:06,458 మనం ఇక్కడినుండి వెళ్ళిపోవాలి, 40 00:02:08,083 --> 00:02:09,416 నాన్నా, నేను చెప్పేది వింటుంటే… 41 00:02:10,541 --> 00:02:12,166 మన వాల్ట్‌కు ఏమి జరుగుబోతోంది? 42 00:02:13,041 --> 00:02:14,750 స్టెఫ్ వాల్ట్ 31‌లో పుట్టలేదు. 43 00:02:14,833 --> 00:02:15,833 హాంక్ మెక్లైన్ యొక్క ఆస్తి 44 00:02:15,916 --> 00:02:16,833 చెట్! 45 00:02:16,916 --> 00:02:19,041 ఆమెకు 200 ఏళ్ళ! 46 00:02:19,125 --> 00:02:20,708 ఎవరు నువ్వు, స్టెఫ్? 47 00:02:33,333 --> 00:02:34,166 ప్రవేశ అనుమతి 48 00:02:46,416 --> 00:02:50,208 మన కుటుంబాన్ని రక్షించే ఏకైక మార్గం… 49 00:02:50,875 --> 00:02:52,208 ప్రపంచాన్ని రక్షించడమే. 50 00:02:52,958 --> 00:02:55,375 కానీ నేను నమ్ముతున్నాను బల్ల దగ్గర ఇంకొక ఆటగాడు ఉన్నాడు అని. 51 00:02:55,458 --> 00:02:57,625 విజయం ఎప్పుడూ హౌస్‌దే, కదా? 52 00:02:57,708 --> 00:02:59,291 నేను హౌస్ కాకపోతే? 53 00:03:00,000 --> 00:03:01,125 మి. ప్రెసిడెంట్. 54 00:03:01,208 --> 00:03:03,291 సరైన పని చేసినందుకు ధన్యవాదాలు, బాబు. 55 00:03:13,875 --> 00:03:14,958 సిగ్నల్ లేదు 56 00:04:14,041 --> 00:04:17,041 అందులో ఏముంది? తరువాతి కై-సార్ ఎవరు? 57 00:04:20,916 --> 00:04:23,666 నేను సీసర్‌ను నేను ద లీజియన్‌ను 58 00:04:23,750 --> 00:04:25,625 అది నాతోనే ముగుస్తుంది 59 00:04:31,291 --> 00:04:32,207 కై-సార్ చనిపోయాడు. 60 00:04:35,207 --> 00:04:36,125 కై-సార్ వర్థిల్లాలి. 61 00:05:04,500 --> 00:05:06,000 కై-సార్! హూ! 62 00:05:06,083 --> 00:05:10,083 కై-సార్! హూ! కై-సార్! హూ! కై-సార్! హూ! 63 00:05:10,166 --> 00:05:13,666 కై-సార్! హూ! కై-సార్! హూ! కై-సార్! హూ! 64 00:05:14,583 --> 00:05:18,332 అందరం కలసి, వాళ్ళు లాస్ వేగస్ అని పిలిచే పవిత్ర భూమిని స్వాధీనం చేసుకుంటాము. 65 00:05:19,832 --> 00:05:23,875 అక్కడ, మన సామ్రాజ్యానికి తగినట్టుగా ఒక రాజభవనాన్ని నిర్మించుకుందాము. 66 00:05:23,957 --> 00:05:25,332 సరే! 67 00:05:25,916 --> 00:05:27,291 కై-సార్‌కు చెందిన రాజభవనం. 68 00:05:28,582 --> 00:05:30,582 ఇప్పుడు, కొత్త వేగస్ కోసం! 69 00:05:31,332 --> 00:05:32,666 భలే! భలే! 70 00:05:32,750 --> 00:05:35,832 భలే! భలే! భలే! 71 00:05:35,916 --> 00:05:39,625 భలే! భలే! భలే! భలే! 72 00:05:39,707 --> 00:05:45,041 భలే! భలే! భలే! భలే! భలే! భలే! 73 00:05:45,125 --> 00:05:51,041 ఫాలౌట్ 74 00:06:00,333 --> 00:06:03,333 లక్కీ 38 75 00:06:11,791 --> 00:06:13,291 సరే, హలో, పాత మిత్రమా! 76 00:06:22,000 --> 00:06:24,500 మనం మొదటిసారి కలిసినప్పుడు నేను నీకు ఏమి చెప్పాను? 77 00:06:27,125 --> 00:06:30,541 "విజయం ఎప్పుడూ హౌస్‌దే." 78 00:06:31,916 --> 00:06:34,000 గెలుపు అతిగా అంచనా వేయబడవచ్చు, రాబర్ట్. 79 00:06:34,832 --> 00:06:38,250 ఎందుకంటే బయట వాళ్ళ ఈత కొలనులు నిండిపోయి ఉండేవి. 80 00:06:38,332 --> 00:06:42,457 సరే, నేను ఇది చెబుతాను, మళ్ళీ జీవించడం బాగుంటుంది. 81 00:06:42,541 --> 00:06:45,332 ఏళ్ళు గడుస్తుంటే, నా శరీరం సంచరించే ప్రయాణికులకు 82 00:06:45,416 --> 00:06:48,541 ఏదో నిరూపించుకునేందుకు లక్ష్యంగా మారింది. 83 00:06:48,625 --> 00:06:51,500 నాకు విషాన్ని ఇచ్చారు, కాల్చారు, గునపంతో కొట్టారు. 84 00:06:52,291 --> 00:06:53,791 నోరుముయ్యి. 85 00:06:55,916 --> 00:06:57,250 డయోడ్. 86 00:06:58,750 --> 00:07:01,250 దాని సంగతి ఏంటి, పాత మిత్రమా? 87 00:07:07,541 --> 00:07:09,458 నేను దీన్ని కాలిస్తే ఏమవుతుంది? 88 00:07:12,125 --> 00:07:13,250 అస్పష్టం. 89 00:07:14,000 --> 00:07:15,500 ఇప్పటివరకూ వాటిలో ఒకటే ఉంది, 90 00:07:15,583 --> 00:07:18,832 అందుకని శాస్త్రపరంగా అది ఇంతవరకూ ఎవరూ చేయనిది అవుతుంది. 91 00:07:20,041 --> 00:07:23,582 కానీ దాని శక్తినంతటినీ ఒకేసారి విడుదల చేస్తే, 92 00:07:24,625 --> 00:07:27,207 నష్టం ఇతర గ్రహాలకు కూడా వ్యాపించవచ్చు, 93 00:07:27,291 --> 00:07:29,957 అందుకని నేను జాగ్రత్తగా ఉంటాను. 94 00:07:30,707 --> 00:07:33,500 సరే, అయినా, చాలామందికి బతకడానికి ఏమీ లేదు. 95 00:07:33,582 --> 00:07:35,416 సూటిగా విషయానికి వద్దాము. 96 00:07:35,500 --> 00:07:37,166 నా కుటుంబం ఎక్కడ ఉంది, రాబర్ట్? 97 00:07:38,625 --> 00:07:42,166 వేగస్‌లో నిర్వహణకు ఒక వాల్ట్ ఉందని నాతో ఎందుకు చెప్పలేదు? 98 00:07:42,250 --> 00:07:45,332 నాకోసం డయోడ్ తీసుకురాలేదు కనుక. 99 00:07:53,666 --> 00:07:55,082 నీకు ఒకటి చెబుతాను. 100 00:07:56,500 --> 00:08:00,541 నన్ను ఆ వాల్ట్‌లోకి తీసుకెళ్ళు, నీకోసం బ్యాటరీలు ఆన్ చేసి ఉంచుతాను. 101 00:08:02,083 --> 00:08:05,291 ఒప్పందం చేసుకుందామా, బాబ్? 102 00:08:05,375 --> 00:08:06,666 ఖచ్చితంగా. 103 00:08:06,750 --> 00:08:09,875 కానీ నీకు దారి చూపించాలంటే, నువ్వు… 104 00:08:12,166 --> 00:08:13,833 వీటిలో ఒకటి వేసుకోవాలి. 105 00:08:15,083 --> 00:08:16,957 నచ్చినా, నచ్చకపోయినా, మిస్టర్ హోవర్డ్, 106 00:08:18,207 --> 00:08:20,875 చివరకు అందరూ నాకు పని చేయాల్సిందే. 107 00:08:38,582 --> 00:08:39,582 హే! వస్తున్నాను! 108 00:08:39,665 --> 00:08:41,832 పక్కకు తప్పుకోండి. హే, పక్కకు తప్పుకోండి. 109 00:08:41,915 --> 00:08:42,915 ద స్ట్రిప్‌కు స్వాగతం 110 00:08:52,458 --> 00:08:53,458 మాక్స్! 111 00:08:54,750 --> 00:08:56,165 నా వెనుక ఉండు. 112 00:09:01,666 --> 00:09:03,000 లేదు! 113 00:09:03,083 --> 00:09:04,875 -లోపలకు వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళండి. -త్వరగా! 114 00:09:04,958 --> 00:09:06,083 వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి! 115 00:09:06,166 --> 00:09:08,166 -పరిగెత్తండి! -వెళ్ళండి! లోపలకు వెళ్ళండి. వెళ్ళండి! 116 00:09:10,291 --> 00:09:12,500 లోపలకు వెళ్ళండి! దానిని మూసివేయండి! 117 00:09:12,583 --> 00:09:15,166 డెత్‌క్లా! సరే! వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 118 00:09:15,250 --> 00:09:16,666 నువ్వు కూడా. అందరూ. 119 00:09:17,875 --> 00:09:18,750 పద, వెళదాం. 120 00:09:24,541 --> 00:09:25,750 ఏంటి, ఆయుధాలు క్రియాశీలమా? 121 00:09:27,833 --> 00:09:28,833 భలే. 122 00:09:38,790 --> 00:09:39,790 వెళ్ళండి! 123 00:09:39,875 --> 00:09:42,165 లోపలకు వెళ్ళండి! వెళ్ళండి! లోపలకు వెళ్ళండి! 124 00:09:42,750 --> 00:09:44,458 డెత్‌క్లా! త్వరగా! 125 00:09:51,665 --> 00:09:53,665 పద వెళదాం. సరిగ్గా ఇక్కడే! కానీయ్! 126 00:10:02,666 --> 00:10:03,666 సరే! 127 00:10:07,291 --> 00:10:10,291 మాక్స్. నాకు సాయపడాలని ఉండి. 128 00:10:10,375 --> 00:10:12,208 నీకు ఒక చేయే పని చేస్తుంది. నువ్వు ఏమి చేస్తావు? 129 00:10:12,291 --> 00:10:14,958 సరే, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి. బయట అతనిని చూడు. 130 00:10:16,750 --> 00:10:17,583 లేదు. 131 00:10:17,666 --> 00:10:20,083 ద స్ట్రిప్‌కు స్వాగతం 132 00:10:48,290 --> 00:10:52,250 ప్రోగ్రామింగ్ యూనిట్స్ 133 00:11:58,000 --> 00:11:59,083 నువ్వు బతికే ఉన్నావా? 134 00:12:05,250 --> 00:12:08,333 సరే, అయితే… అలానే ఉంది. 135 00:12:09,458 --> 00:12:10,750 నన్ను చంపు. 136 00:12:12,166 --> 00:12:13,000 ఏంటి? 137 00:12:14,208 --> 00:12:15,416 నన్ను చంపు. 138 00:12:16,791 --> 00:12:17,833 దయచేసి, వద్దు. 139 00:12:17,916 --> 00:12:19,333 -నన్ను చంపు. -వద్దు. 140 00:12:20,250 --> 00:12:24,166 వద్దు, చూడు, మనము, మనం… నీకు చిక్సిత చేయవచ్చు. 141 00:12:25,708 --> 00:12:26,666 కావచ్చు. 142 00:12:27,166 --> 00:12:28,833 చెప్పాల్సిన పని లేదు… 143 00:12:29,791 --> 00:12:32,415 ఈ మధ్య శాస్త్ర విజ్ఞానం చేసే అద్భుతాలను. 144 00:12:33,208 --> 00:12:35,540 -నన్ను చంపు. -లేదు, చంపలేను. నేను… 145 00:12:36,458 --> 00:12:38,875 -చంపి తీరాలి. -లేదు, దేవుడా. 146 00:12:38,958 --> 00:12:42,540 ఎప్పుడూ ఎందుకు నన్ను అందరూ… వాళ్ళను చంపమని అడుగుతారు? 147 00:12:42,625 --> 00:12:44,625 దయచేసి, నన్ను చంపు. 148 00:12:45,415 --> 00:12:47,333 అతనిని ఆపు. 149 00:12:48,583 --> 00:12:50,165 నన్ను చంపు! 150 00:12:51,708 --> 00:12:53,625 నన్ను చంపి తీరాలి. 151 00:12:54,833 --> 00:12:57,665 నన్ను చంపి తీరాలి. 152 00:12:57,750 --> 00:12:59,250 -నోరు మూసుకో. -దయచేసి. 153 00:13:04,541 --> 00:13:05,583 ఆపు! 154 00:13:05,666 --> 00:13:06,875 మాతో అబద్ధమాడావు, నార్మ్. 155 00:13:06,958 --> 00:13:07,791 రానీ, హే. 156 00:13:07,875 --> 00:13:10,125 -నిన్ను తప్ప ఇంకెవరినీ నిందించలేవు. -రానీ, ఆగు. 157 00:13:10,208 --> 00:13:11,166 నన్ను వదలండి! 158 00:13:11,250 --> 00:13:12,666 -రానీ, ఆగు! -నన్ను వదలండి! 159 00:13:12,750 --> 00:13:13,708 -కంగారుపడకు… -రానీ! 160 00:13:13,791 --> 00:13:15,125 అతనిపై న్యాయమైన విచారణ జరుగుతుంది. 161 00:13:15,208 --> 00:13:17,541 -ఆగు! వద్దు, ఆగు! -ఎంతైనా, ఇది అమెరికా. 162 00:13:17,625 --> 00:13:18,583 -ఆగు! -నన్ను వదలండి! 163 00:13:18,666 --> 00:13:19,875 అతనిని ఏమి చేయబోతున్నావు? 164 00:13:19,958 --> 00:13:21,541 నువ్వు కూడా మాలో ఒకరికి కావు, క్లాడియా. 165 00:13:21,625 --> 00:13:23,625 -నీకు ఈ ఉద్యోగం గతవారమే వచ్చింది. -అతనిని వదలండి! 166 00:13:25,250 --> 00:13:26,083 నన్ను వదలండి! 167 00:14:03,500 --> 00:14:04,666 అక్కడ ఏమీ లేదు. 168 00:14:05,791 --> 00:14:08,041 బొద్దింకలు అంత పెద్దగా అవ్వవేమో… 169 00:14:15,166 --> 00:14:17,041 అయ్యో, దేవుడా! అయ్యో, దేవుడా! 170 00:14:21,583 --> 00:14:25,041 వద్దు! వద్దు! 171 00:14:25,125 --> 00:14:26,041 వెళ్ళండి! 172 00:14:31,625 --> 00:14:33,165 రండి, వెళదాం! రండి! 173 00:14:36,040 --> 00:14:37,625 దేవుడా. అయ్యో, దేవుడా! 174 00:14:38,665 --> 00:14:40,208 వెళ్ళండి! వెళ్ళండి, వెళ్ళండి! 175 00:14:43,708 --> 00:14:44,875 వెళ్ళండి, వెళ్ళండి! 176 00:14:47,290 --> 00:14:48,125 పద వెళదాం! 177 00:14:48,208 --> 00:14:49,500 త్వరగా వెళ్ళండి! 178 00:14:49,583 --> 00:14:51,165 లేదు. లేదు. నువ్వు కాదు! 179 00:14:51,250 --> 00:14:52,083 -తనను రానివ్వు! -లేదు! 180 00:14:52,165 --> 00:14:53,540 -అడ్డు తప్పుకో! -నువ్వు వద్దు! 181 00:14:54,708 --> 00:14:55,833 ఖాళీ లేదు. 182 00:14:55,915 --> 00:14:57,125 నువ్వు లోపలకు రాలేవు! 183 00:15:21,750 --> 00:15:26,208 వాల్ట్-టెక్‌కు నగరంలో అర మైలు లోతులో ఒక చొరబడలేని వాల్ట్ కావాలి, 184 00:15:26,291 --> 00:15:28,791 కానీ నేను ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉండేవాడిని. 185 00:15:29,875 --> 00:15:33,165 నేను నగర భవిష్యత్తును రక్షించేందుకు దానిలోని ప్రతి అంశాన్ని తారుమారు చేశాను. 186 00:15:33,250 --> 00:15:36,250 నేను ప్రతి స్లాట్ మెషీన్‌ను, ప్రతి రూలెట్ వీల్‌ను తారుమారు చేశాను. 187 00:15:36,915 --> 00:15:38,165 ఎడమకు వెళ్ళు. 188 00:15:39,375 --> 00:15:42,708 వాళ్ళ చొరబడలేని నిర్వహణ వాల్ట్‌ను కూడా తారుమారు చేశాను. 189 00:15:42,790 --> 00:15:43,833 అలాగా? 190 00:15:43,915 --> 00:15:47,415 నేను తప్పుగా లెక్కించాను, ఎందుకంటే ఈ వాల్ట్ వాల్ట్-టెక్‌ది కాదు 191 00:15:47,500 --> 00:15:49,583 వాళ్ళ పెట్టుబడిదారులది. 192 00:15:49,665 --> 00:15:53,083 మంచులో నీ రాక్షసుడిని చూసేంతవరకు 193 00:15:53,625 --> 00:15:55,958 నాకంటే ఒక అడుగు ముందు ఎవరూ ఉంటారని అనుకోలేదు. 194 00:15:59,208 --> 00:16:00,083 రా! 195 00:16:30,708 --> 00:16:31,708 ఛ! 196 00:16:34,833 --> 00:16:36,040 అయ్యో. 197 00:16:38,458 --> 00:16:39,540 రా. 198 00:16:40,833 --> 00:16:42,083 మాక్స్. 199 00:16:45,415 --> 00:16:48,040 మరో ఐదు నిమిషాలలో అతను ఓడిపోతాడని యాభై కాప్స్ పందెం. 200 00:16:48,125 --> 00:16:49,415 నేను మూడని 20 పందెం. 201 00:16:49,500 --> 00:16:50,458 ఐదు మీద నావి 50. 202 00:16:51,208 --> 00:16:54,915 సరే, అయితే, మూడు మీద 20, ఐదు. సరే, మూడు మీద 20. 203 00:16:56,415 --> 00:16:59,833 హే! హే! హే! 204 00:16:59,915 --> 00:17:01,166 హే! 205 00:17:01,250 --> 00:17:02,708 హే! 206 00:17:05,583 --> 00:17:07,375 అతను గెలిస్తే ఐదు వందలు. 207 00:17:09,000 --> 00:17:10,750 దానికి తక్కువ అవకాశం ఉంది, బాబు. 208 00:17:10,833 --> 00:17:12,500 అతని దగ్గర 500 కాప్స్ లేవు. 209 00:17:18,458 --> 00:17:19,458 లెక్కపెట్టుకోండి. 210 00:17:21,208 --> 00:17:23,375 నేను బతకడానికి డబ్బులు సంపాదించేవాడిని. 211 00:17:24,583 --> 00:17:25,790 సరే, ఇదిగో. 212 00:17:33,916 --> 00:17:39,875 వాల్ట్-టెక్ సీ-3 213 00:17:54,041 --> 00:17:56,041 ప్రపంచం అంతం గురించి అంచనా వేసేటప్పుడు, 214 00:17:56,125 --> 00:17:57,750 నేను కొంచెం తప్పు చెప్పాను. 215 00:17:59,708 --> 00:18:01,500 కానీ భవిష్యత్తును నియంత్రించే విషయానికి వస్తే, 216 00:18:01,583 --> 00:18:05,125 చివరకు ఒక కనిపించని ప్రత్యర్థితో ఓడిపోయాను. 217 00:18:06,041 --> 00:18:08,791 వేగాస్‌పై డెత్‌క్లాస్‌ను విడిచిపెట్టింది వాళ్ళే. 218 00:18:11,250 --> 00:18:13,583 ఇప్పుడు, వాళ్ళ అనుచరులలో ఒకరు ఇక్కడ ఉన్నారు 219 00:18:14,000 --> 00:18:15,708 ఈ భవనంలోనే. 220 00:18:16,833 --> 00:18:18,708 నువ్వు వెళ్ళి, అలా ఎందుకు చేశావు, లూసీ? 221 00:18:23,333 --> 00:18:30,000 నీకు తెలుసుగా, రాబర్ట్ హౌస్ మనుషులను యంత్రాలుగా మార్చాలనుకున్నాడు అని. 222 00:18:31,375 --> 00:18:32,958 వాళ్ళ జ్ఞాపకాలు తుడిచేశాడు. 223 00:18:34,166 --> 00:18:38,625 అతని ఆదేశాలు అనుసరించేలా మార్చేశాడు. 224 00:18:39,916 --> 00:18:44,000 నీకు తెలుసు, రాబర్ట్, అతను కూడా స్వయంగా కొంచెం రోబోటే. 225 00:18:44,875 --> 00:18:47,125 రోబోట్లతో నిండి ఉన్న ప్రపంచంలో ఎవరు ఉండాలనుకుంటారు? 226 00:18:50,333 --> 00:18:53,083 అందుకని, నేను చేయాలని చూసింది ఏమిటంటే, 227 00:18:54,166 --> 00:18:57,333 అతని ఉత్పత్తులకు కొంచెం వ్యక్తిత్వం జత చేయాలనే. 228 00:19:02,208 --> 00:19:03,541 ఆమె ఎవరు? 229 00:19:04,541 --> 00:19:08,375 గ్లెండేల్ నుండి కాంగ్రెస్ సభ్యురాలు డైయాన్ వెల్చ్. 230 00:19:11,416 --> 00:19:13,750 పాత మయర్స్ బ్రిగ్స్‌లోని ఐఎస్‌టీపి, 231 00:19:14,375 --> 00:19:18,291 అది ఇప్పటికీ సిబ్బందికి అత్యుత్తమమైనది. 232 00:19:18,375 --> 00:19:20,875 అభివృద్దికి సరిపోయే అత్యుత్తమ వ్యక్తిత్వం. 233 00:19:21,750 --> 00:19:23,208 చెప్పాలంటే అలాంటి లక్షణాలు 234 00:19:23,291 --> 00:19:26,666 బయట ప్రపంచంలో మరిన్ని చూడగలుగుతాము. 235 00:19:29,916 --> 00:19:34,750 మంచి ఉద్దేశ్యం. మృదువైనది. భయం లేనిది. 236 00:19:36,791 --> 00:19:38,500 అయితే ఆమెకు ఎందుకు అలా చేశారు? 237 00:19:39,916 --> 00:19:44,125 అదీ… నాన్న పని క్లిష్టమైనది, బంగారం. 238 00:19:48,000 --> 00:19:50,625 ఎంక్లేవ్ కళ్ళు అంతటా ఉన్నాయి. 239 00:19:50,708 --> 00:19:52,625 మీకిది తెలిసుండాలి, మిస్టర్ హోవర్డ్. 240 00:19:53,041 --> 00:19:55,000 రెండు వందల సంవత్సరాల క్రితం, 241 00:19:55,083 --> 00:19:58,250 ఆ డయోడ్‌ను వారికి నువ్వే స్వయంగా అప్పగించావు. 242 00:19:58,875 --> 00:20:02,416 వేస్ట్లాండ్‌కు అతిపెద్ద ముప్పు తెచ్చేందుకు సాయపడ్డావు. 243 00:20:02,708 --> 00:20:04,625 నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళ సేవకుడిగా మారావు. 244 00:20:04,708 --> 00:20:06,333 నేను ఏదో అదే నేను. 245 00:20:07,666 --> 00:20:10,333 నీకు నీ కుటుంబం కనబడిన తరువాత నువ్వు వాళ్ళకు అదే చెబుతావా? 246 00:20:17,500 --> 00:20:18,416 చీర్స్. 247 00:20:18,916 --> 00:20:22,125 ఇంత జరిగాక, బేకర్స్ఫీల్డ్ అంత చెడు ఆలోచన ఏమీ కాదని అనిపిస్తోంది. 248 00:20:22,708 --> 00:20:25,250 ఇంత జరిగాక, దూరంగా కొలరాడోకు వెళ్ళాలి అంటాను. 249 00:20:30,291 --> 00:20:31,250 కూప్! 250 00:20:31,916 --> 00:20:33,125 హే! 251 00:20:33,208 --> 00:20:34,250 హెన్రీ. 252 00:20:34,958 --> 00:20:37,791 నువ్వు మంచి సహాయకుడివి. 253 00:20:40,125 --> 00:20:40,958 మళ్ళీ హలో. 254 00:20:41,625 --> 00:20:43,958 మీరు అన్నది ఏంటో నాకు తెలియదు, కానీ అది పని చేసింది. 255 00:20:44,500 --> 00:20:46,000 నువ్వు అది నమ్మగలవా? 256 00:20:46,083 --> 00:20:48,333 మనం రాత్రంతా మాట్లాడుకున్నాము, ఆ తరువాత, ఉదయం 4 గంటలకు, 257 00:20:48,416 --> 00:20:50,000 ఈ చిన్న ప్రణయ ప్రతిపాదన. 258 00:20:50,833 --> 00:20:55,875 ఆమెకు హోటల్‌లో పనిమనిషిగా చాలా చక్కని రెజ్యూమే ఉంది. 259 00:20:56,625 --> 00:20:58,916 మి. ఆస్కిన్స్ ఆమెకు ఒక ఉద్యోగం ఇప్పిస్తారనుకుంటాను. 260 00:21:00,333 --> 00:21:01,250 కావచ్చు. 261 00:21:02,666 --> 00:21:04,000 ఇంకా, సరే… 262 00:21:05,708 --> 00:21:07,583 మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. 263 00:21:11,083 --> 00:21:12,416 శుభాకాంక్షలు. 264 00:21:15,333 --> 00:21:16,791 మా తల్లిదండ్రులు నన్ను చంపేస్తారు. 265 00:21:16,875 --> 00:21:17,875 పద వెళదాం. 266 00:21:17,958 --> 00:21:19,208 సరే. ఉంటాను. 267 00:21:26,750 --> 00:21:28,250 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 268 00:21:31,916 --> 00:21:35,583 నాకు ఏమైనా పిచ్చా, లేదా మనం వేగస్‌లో కొన్ని గెలుచుకుని వచ్చామా? 269 00:21:38,125 --> 00:21:40,083 "మీకు తెలియదు" బాగా ఆలస్యమయ్యేవరకూ వేచి ఉండకండి 270 00:21:40,166 --> 00:21:41,916 మీ చోటును నేడే రిజర్వ్ చేసుకోండి! వాల్ట్-టెక్ 271 00:21:44,625 --> 00:21:47,958 లక్కీ 38 272 00:22:19,250 --> 00:22:21,416 దీనంతటికీ మీ అంతిమ ఆట ఏమిటి? 273 00:22:23,458 --> 00:22:26,625 సూక్ష్మీకరణ. అది భవిష్యత్తుకు మార్గం. 274 00:22:28,541 --> 00:22:32,583 ఎవరు యంత్రాలుగా మారారో, ఎవరు మారలేదో వెంటనే తెలియదు. 275 00:22:32,666 --> 00:22:34,750 నీ మెడ మీద ఒక చిన్న మచ్చ ఉంది. 276 00:22:48,625 --> 00:22:50,125 అది కాకుండా… 277 00:22:52,083 --> 00:22:53,666 నువ్వు మళ్ళీ నా చిన్నతల్లివి అవుతావు. 278 00:23:09,291 --> 00:23:10,333 మీకు పిచ్చి. 279 00:23:12,666 --> 00:23:13,833 నువ్వు అది నిజంగా అనడం లేదు. 280 00:23:15,291 --> 00:23:18,333 నిజంగా అని ఉంటే, త్వరలో, అలా అనవు. 281 00:23:40,625 --> 00:23:42,333 ఎక్స్-00631 282 00:23:42,416 --> 00:23:44,166 హెచ్చరిక ప్రవేశం నిషేధం 283 00:23:44,250 --> 00:23:46,416 అధికారిక సిబ్బంది మాత్రమే 284 00:23:54,958 --> 00:23:58,083 నీ కటుంబం సబ్ ఫ్లోర్ ఏడు, క్రైయో గదులలో ఉంది. 285 00:24:08,125 --> 00:24:09,791 ప్రమాదం హై వోల్టేజ్ 286 00:24:12,875 --> 00:24:13,791 25. సరే. 287 00:24:22,500 --> 00:24:24,500 అతను ఓడిపోతే, మనందరం చస్తాం, కదా? 288 00:24:26,041 --> 00:24:27,375 నేను ఇంకా 20 అనే అంటాను. 289 00:24:40,041 --> 00:24:41,916 కానీయ్, అదీ. 290 00:25:08,708 --> 00:25:09,708 ధన్యవాదాలు. 291 00:25:10,708 --> 00:25:11,875 ధన్యవాదాలు, తాడియస్. 292 00:25:20,500 --> 00:25:23,375 ఒక్క క్షణం ఆగు. నేను రీలోడ్ చేసుకోవాలి. 293 00:25:44,333 --> 00:25:45,333 వదులు! 294 00:25:45,875 --> 00:25:47,791 నువ్వు తిరిగి మొదలుపెట్టవచ్చు, లూసీ. 295 00:26:01,250 --> 00:26:02,291 అబ్బా! 296 00:26:04,000 --> 00:26:05,625 అది నేను నిర్ణయించగలిగితే, 297 00:26:06,208 --> 00:26:09,541 నువ్వు నేలపై రక్తపు మడుగులో ఉండవు. 298 00:26:13,625 --> 00:26:15,125 కానీ అది నా చేతుల్లో లేదు. 299 00:26:25,750 --> 00:26:27,375 ఏమంటావు, వాల్టీ? 300 00:27:22,708 --> 00:27:23,916 నువ్వు మంచి పిల్లాడివి, మాక్స్. 301 00:27:26,750 --> 00:27:30,416 ఏదో ఒక రోజు నువ్వు మంచి వ్యక్తిగా అవుతావు. 302 00:27:38,458 --> 00:27:39,375 మాక్స్, వద్దు! 303 00:28:21,583 --> 00:28:23,333 తను ఒక పిల్లవాడా? 304 00:28:32,000 --> 00:28:32,833 రండి! 305 00:28:35,583 --> 00:28:36,916 మన పట్టణాన్ని తిరిగి తీసుకుందాం. 306 00:28:38,708 --> 00:28:39,958 నేను అది చేయను. 307 00:28:47,958 --> 00:28:48,958 ఆగండి! 308 00:29:02,250 --> 00:29:03,375 రా. 309 00:29:16,291 --> 00:29:17,666 వద్దు. 310 00:29:27,458 --> 00:29:29,708 ఎన్సీఆర్ 311 00:29:56,625 --> 00:29:57,875 న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్ 312 00:30:10,000 --> 00:30:11,166 సావధాన్! 313 00:30:20,333 --> 00:30:21,333 ఇక మేము చూసుకుంటాము. 314 00:30:26,791 --> 00:30:28,541 అవును, అది మంచి ఆలోచనేమో. 315 00:31:04,625 --> 00:31:06,958 వాల్ట్‌లో ఇలాంటి దృశ్యాలు ఉండవు. 316 00:31:14,708 --> 00:31:16,291 మీకు తెలుసా, నేను నా జీవితం మొత్తం 317 00:31:17,333 --> 00:31:20,375 నేను కలగన్నాను ఏదో ఒక రోజు భూమి మీదకు వస్తే ఎలా ఉంటుంది… 318 00:31:22,041 --> 00:31:23,083 అదీ మీతో. 319 00:31:26,250 --> 00:31:29,500 ఇదంతా నీకు తగినదిగా చేయాలానే నా కోరిక. 320 00:31:32,208 --> 00:31:36,458 నీకు తెలుసా, నేను నీతో తిరిగి వాల్ట్‌కు వెళ్ళడం కోసం ఎదురు చూస్తున్నాను. 321 00:31:43,000 --> 00:31:44,750 మళ్ళీ అందరినీ తిరిగి చూడడం బాగుంటుంది. 322 00:31:47,000 --> 00:31:49,500 నార్మ్. బెట్టీ. 323 00:31:50,291 --> 00:31:53,291 స్టెఫనీ. పాపం, స్టెఫనీ. 324 00:31:58,333 --> 00:32:00,958 మనం తిరిగి వెళ్ళడం లేదు, కదా? 325 00:32:11,333 --> 00:32:13,333 భూమి ఒక మనిషిని మార్చేస్తుందనుకుంటా. 326 00:32:20,000 --> 00:32:21,458 ద లీజియన్ వస్తోంది. 327 00:32:22,916 --> 00:32:25,583 ఇక్కడ అందరినీ ఊచకోత కోస్తారు. నీకు అది తెలుసు. 328 00:32:28,666 --> 00:32:30,083 లూసీ… 329 00:32:30,166 --> 00:32:33,666 నా సహాయంతో, నువ్వు వాళ్ళను అడ్డుకోవచ్చు. 330 00:32:40,708 --> 00:32:43,583 మీరు ఇక్కడ నిజంగా ఏమి చేస్తున్నారో నాకు చెప్పండి. 331 00:32:44,291 --> 00:32:45,375 ఆ తరువాత? 332 00:32:58,750 --> 00:33:01,416 మిమ్మల్ని నేను ఎలా ఊహించుకున్నానో అలాంటి తండ్రిగా మారుస్తాను. 333 00:33:08,750 --> 00:33:10,750 నా జీవితం అంతా అబద్ధమాడారు. 334 00:33:14,083 --> 00:33:15,458 నువ్వు అలానే అనుకుంటావని తెలుసు. 335 00:33:19,416 --> 00:33:21,083 ఇది నిజమైన ప్రపంచం అనుకుంటున్నావా? 336 00:33:25,000 --> 00:33:27,583 భూమి ఒక ప్రయోగం మాత్రమే. 337 00:33:29,041 --> 00:33:31,041 వాల్ట్‌లు కాదు. 338 00:33:32,208 --> 00:33:33,416 ఎలాంటి ప్రయోగం? 339 00:33:34,125 --> 00:33:37,875 నేను ఇప్పటికే వేస్ట్లాండ్‌కు నా ఆర్ అండ్ డిని పంపించాను. 340 00:33:37,958 --> 00:33:41,208 వాళ్ళు సాంకేతికత చాలా అత్యాధునిమైన మోడల్స్ కూడా. 341 00:33:42,125 --> 00:33:43,791 అందుకని నువ్వు వాటిని చూడలేవు కూడా. 342 00:33:54,416 --> 00:33:55,666 ఎవరికీ తెలియకుండానే, 343 00:33:55,750 --> 00:33:59,041 వాళ్ళు కొన్ని శతాబ్దాల క్రితం వారికోసం రాసిన ఆదేశాలు పాటిస్తున్నారు. 344 00:34:02,083 --> 00:34:03,500 ఏమి చేయడానికి ఆదేశాలు? 345 00:34:04,500 --> 00:34:05,916 మీరు ఏమి చేశారు? 346 00:34:16,083 --> 00:34:17,750 ఐ లవ్ యూ, షుగర్ బాంబ్. 347 00:34:25,291 --> 00:34:26,541 వద్దు! వద్దు! 348 00:34:26,625 --> 00:34:27,625 వద్దు! 349 00:34:33,166 --> 00:34:34,166 నాన్నా? 350 00:34:36,250 --> 00:34:37,333 నాన్నా? 351 00:35:16,750 --> 00:35:17,791 మిస్? 352 00:35:22,916 --> 00:35:24,000 మిస్? 353 00:35:28,750 --> 00:35:33,333 ఈవైపు కొంచెం మరక ఉంది. తుడవనా? 354 00:35:42,791 --> 00:35:43,875 ఇక్కడ. 355 00:35:45,583 --> 00:35:46,791 పోయింది. 356 00:35:49,958 --> 00:35:50,958 అవును. 357 00:37:07,208 --> 00:37:08,208 లూసీ? 358 00:37:59,791 --> 00:38:00,916 తెరువు! 359 00:38:01,000 --> 00:38:06,583 తెరువు! తెరువు! తెరువు! తెరువు! 360 00:38:06,666 --> 00:38:10,166 తెరువు! తెరువు! తెరువు! 361 00:38:10,250 --> 00:38:15,333 తెరువు! తెరువు! తెరువు! తెరువు! 362 00:38:15,416 --> 00:38:18,291 తెరువు! తెరువు! 363 00:38:18,375 --> 00:38:22,291 తెరువు! తెరువు! తెరువు! 364 00:38:22,375 --> 00:38:25,791 తెరువు! తెరువు! తెరువు! 365 00:38:25,875 --> 00:38:31,083 తెరువు! తెరువు! తెరువు! తెరువు! 366 00:38:31,166 --> 00:38:32,416 హాంక్ కీప్సెక్స్ 367 00:38:32,500 --> 00:38:35,208 తెరువు! తెరువు! 368 00:38:35,291 --> 00:38:38,958 తెరువు! తెరువు! తెరువు! 369 00:38:39,041 --> 00:38:41,458 తెరువు! తెరువు! 370 00:38:42,500 --> 00:38:46,333 ఇది మేనేజ్మెంట్‌కు ఘాటైన సందేశం కావాలి. 371 00:38:46,416 --> 00:38:49,333 -అవును. -మేనేజ్మెంట్‌కు చావు. 372 00:38:49,416 --> 00:38:52,458 మేనేజ్మెంట్‌కు చావు! మేనేజ్మెంట్‌కు చావు! 373 00:38:52,541 --> 00:38:53,833 మేనేజ్మెంట్‌కు చావు! 374 00:38:53,916 --> 00:38:55,791 పిఐపి-ఓఎస్ - ఈ కాపీరైట్ 2076 రాబ్కో 375 00:38:55,875 --> 00:38:57,458 అత్యవసర ఎంక్లేవ్ ఫ్రీక్వెన్సీ ప్రారంభం 376 00:38:58,500 --> 00:38:59,916 నేను స్టెఫనీ హార్పర్‌ను, 377 00:39:01,125 --> 00:39:03,041 హాంక్ మెక్లైన్ భార్యను. 378 00:39:05,166 --> 00:39:06,666 ఇది ఎలా పని చేస్తుందో నాకు తెలియదు, 379 00:39:06,750 --> 00:39:09,250 కానీ అతను మీరు ఎప్పుడూ వింటారని నాకు చెప్పాడు… 380 00:39:11,791 --> 00:39:13,208 మీకు ఇది వినబడుతుంటే… 381 00:39:16,583 --> 00:39:18,375 రెండవ దశను ప్రారంభించండి. 382 00:39:27,291 --> 00:39:33,291 మళ్ళీ చెబుతున్నా, నేను స్టెఫనీ హార్పర్, హాంక్ మెక్లైన్ భార్యను. 383 00:39:33,375 --> 00:39:35,916 రెండవ దశ ప్రారంభించండి. 384 00:39:36,000 --> 00:39:38,250 మళ్ళీ చెబుతున్నాను, రెండవ దశను ప్రారంభించండి. 385 00:39:38,333 --> 00:39:39,833 ఆదేశాలు I. పూర్తి. - II. [సవరింపు] 386 00:39:41,791 --> 00:39:42,750 ఈ 387 00:39:42,833 --> 00:39:47,500 రెండవ దశ ప్రారంభానికి ఆభ్యర్థన అందుకోబడింది 388 00:39:47,583 --> 00:39:50,583 హాంక్ మెక్లైన్ డ్యూటీ కోసం రిపోర్ట్ చేస్తున్నాను, సర్. 389 00:39:51,083 --> 00:39:53,541 వాల్ట్-టెక్‌లో ఎవరికీ ఇక్కడున్నానని తెలియదు. 390 00:39:53,625 --> 00:39:55,375 వాల్ట్ 33 నుండి నార్మ్ మెక్లైన్‌ను. 391 00:39:55,458 --> 00:39:56,750 నాన్న, నేను చెప్పేది వింటుంటే… 392 00:39:56,833 --> 00:39:58,750 మాకు నిజం ఎందుకు చెప్పలేదు? 393 00:39:58,833 --> 00:40:00,500 మన వాల్ట్‌కు ఏమి జరుగుతోంది? 394 00:41:01,000 --> 00:41:02,083 నువ్వు బాగానే ఉన్నావా? 395 00:41:03,625 --> 00:41:04,750 నిన్ను ఇంటికి తీసుకెళతాను. 396 00:41:33,583 --> 00:41:36,208 మీ కుటుంబం ఇక్కడ ఉంటే, నేను సంతోషిస్తాను. 397 00:41:36,958 --> 00:41:38,208 కానీ నీ ప్లాన్ ఏంటి? 398 00:41:39,041 --> 00:41:40,916 వాళ్ళను ఎలా రక్షిస్తావు? 399 00:41:41,666 --> 00:41:44,208 ఎంక్లేవ్ ఇంకా బయట ఉండగా, రక్షణ లేదు, 400 00:41:44,291 --> 00:41:47,541 నేను కొన్నేళ్ళ క్రితమే నిన్ను హెచ్చరించే ప్రయత్నం చేశాను. 401 00:41:49,458 --> 00:41:52,291 సబ్ లెవెల్ 7 క్రైయోజెనెటిక్ బయోరిపోజిటరీ - వాల్ట్-టెక్ 402 00:42:01,916 --> 00:42:04,333 అది నేను కాదని నువ్వు తెలుసుకోవాలని అనుకున్నాను. 403 00:42:06,125 --> 00:42:07,333 ఏది నువ్వు కాదు? 404 00:42:08,916 --> 00:42:10,916 ఇప్పుడు జరగబోయేది ఏదైనా సరే. 405 00:42:15,666 --> 00:42:20,291 నీకు చెప్పాను, నా కంటే దారుణమైన మనుషులు ఉన్నారు మిస్టర్ హోవర్డ్. 406 00:42:26,833 --> 00:42:31,041 నువ్వు హీరోలా వ్యవహరించాలని ఆదేసిస్తున్నాను. నిజంగా. 407 00:42:48,291 --> 00:42:50,375 మేనేజ్మెంట్ 408 00:42:55,666 --> 00:43:00,375 వాల్ట్-టెక్ ప్రవేశం అనుమతింబడింది 409 00:43:32,541 --> 00:43:36,375 బార్బరా హోవర్డ్ 410 00:43:38,333 --> 00:43:42,666 జేనీ హోవర్డ్ 411 00:43:50,916 --> 00:43:53,041 నేను అది తెరవనా, మిస్టర్ హోవర్డ్? 412 00:44:09,333 --> 00:44:10,666 దాన్ని తెరువు. 413 00:44:39,708 --> 00:44:40,958 అయ్యో. 414 00:44:43,958 --> 00:44:46,833 బలంగా నమ్మారు, మిస్టర్ హోవర్డ్, 415 00:44:48,625 --> 00:44:50,125 మీరు ఓడిపోయారు. 416 00:44:52,666 --> 00:44:55,000 కూపర్ హోవర్డ్ , మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము. 417 00:44:55,083 --> 00:44:57,708 హౌస్ ఆన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ అధికారంతో. 418 00:45:24,458 --> 00:45:27,291 నువ్వు ఇంతకాలం వెతుకుతూనే ఉన్నావు. 419 00:45:48,083 --> 00:45:52,166 కొలరాడో నుండి అభినందనలు! 420 00:45:55,416 --> 00:45:59,791 కొలరాడో మంచి ఆలోచన 421 00:45:59,875 --> 00:46:04,791 నువ్వు ఇంకా నిజమైన ప్రపంచంకాని, కల్పిత ప్రపంచంలో ఉన్నావు. 422 00:46:06,125 --> 00:46:07,750 మీరు ఆ విషయంలో తప్పు. 423 00:46:10,125 --> 00:46:12,375 ఎలా అని అర్థం చేసుకోకపోయినందుకు నన్ను క్షమిస్తావు. 424 00:46:12,958 --> 00:46:15,291 ఆశ్చర్యపోయినట్టు నటించు, నింద నేను తీసుకుంటాను. 425 00:46:15,375 --> 00:46:17,625 -కూప్. -నేను ఒంటరిగా చేశాను. 426 00:46:17,708 --> 00:46:20,666 -నీకు ఏమీ తెలియదు. సరేనా? -లేదు. లేదు. 427 00:46:20,750 --> 00:46:22,708 ఇది చేశానని ఒప్పుకోకు. దేనికీ ఒప్పుకోకు. 428 00:46:22,791 --> 00:46:24,583 -మనము ఇది కలిసి పోరాడగలం. -లేదు. 429 00:46:24,666 --> 00:46:26,083 -మనము చేయగలం… -తన కోసం. 430 00:46:32,458 --> 00:46:33,458 కూప్… 431 00:46:37,166 --> 00:46:41,625 200 ఏళ్ళలో మొదటిసారి, 432 00:46:43,500 --> 00:46:45,583 నా కుటుంబం బతికే ఉందని తెలిసింది. 433 00:46:54,208 --> 00:46:55,375 నువ్వు ఏమి చేస్తున్నావు? 434 00:46:57,708 --> 00:46:59,708 ఎంక్లేవ్ ఇంకా అక్కడ ఉంది. 435 00:47:00,458 --> 00:47:02,041 మనది ఇంకా పూర్తి కాలేదు, మిస్టర్ హోవర్డ్. 436 00:47:02,666 --> 00:47:04,250 మనకు పని ఉంది! 437 00:47:05,416 --> 00:47:06,833 నాతో కాదు, మీకు లేదు. 438 00:47:36,541 --> 00:47:41,041 సిగ్నల్ పోయింది 439 00:48:27,875 --> 00:48:29,291 నేను ఇది ఆపగలిగేదాన్ని. 440 00:48:31,125 --> 00:48:32,791 యుద్ధం రాబోతోంది, ఇంకా అది… 441 00:48:34,583 --> 00:48:35,958 అదంతా నా తప్పే. 442 00:48:37,750 --> 00:48:39,041 అవును, సరే… 443 00:48:42,125 --> 00:48:43,625 వేస్ట్లాండ్‌కు స్వాగతం. 444 00:49:44,291 --> 00:49:46,708 బేస్డ్ ఆన్ ద వీడియో గేమ్ సిరీస్ ఫాలౌట్ 445 00:52:35,791 --> 00:52:36,875 సరే. త్వరగా. 446 00:52:43,125 --> 00:52:44,291 మీ పని ఏంటో చెప్పండి. 447 00:53:01,541 --> 00:53:02,916 మీరు అడిగిన అవశేషాలు. 448 00:53:04,750 --> 00:53:05,916 దాన్ని తెరువు. 449 00:53:13,000 --> 00:53:14,083 అది ఏంటి? 450 00:53:16,166 --> 00:53:22,708 నా మంచి మనసుతో, నేను బ్రదర్హుడ్‌ను ఏకంగా ఉంచాలని ప్రయత్నించాను, 451 00:53:24,666 --> 00:53:26,125 దానికి నేను ఏమి పొందానో చూడు. 452 00:53:27,833 --> 00:53:30,333 పరవాలేదు. పరవాలేదు. 453 00:53:32,375 --> 00:53:36,041 ఏకీకర్త క్వైంటస్ మరణించాడు. 454 00:53:39,666 --> 00:53:43,916 వినాశకర్త క్వైంటస్ జన్మించాడు. 455 00:53:51,083 --> 00:53:55,916 లిబర్టీ ప్రైమ్ ఆల్ఫా 456 00:53:56,000 --> 00:53:57,000 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 457 00:53:57,083 --> 00:53:58,083 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా