1 00:00:57,015 --> 00:01:00,269 ఇంక ఫర్వా లేదు. మైఖేల్ ఇంక నిన్ను హింసించలేడు. 2 00:01:32,259 --> 00:01:34,928 శారా పెర్రీ నవల ఆధారంగా 3 00:02:00,996 --> 00:02:03,373 మీ కుటుంబంలో కలిగిన విషాదానికి చింతిస్తున్నాను. 4 00:02:03,457 --> 00:02:06,001 -నీకు ఏదైనా సహాయం కావాలంటే, మాతో చెప్పు. -ధన్యవాదాలు. 5 00:02:09,128 --> 00:02:10,631 నేను చాలా విచారిస్తున్నాను. 6 00:02:19,431 --> 00:02:21,225 నేను చాలా విచారిస్తున్నాను. 7 00:02:43,372 --> 00:02:44,831 ఇంక ఇంటికి వెళ్లే సమయం వచ్చిందా? 8 00:02:45,374 --> 00:02:48,043 ఆల్డ్వింటర్. అక్కడ ఒక వసతి గృహం అద్దెకు ఉందని స్టెల్లా చెప్పింది. 9 00:02:48,126 --> 00:02:49,545 ఏంటి? 10 00:02:51,505 --> 00:02:55,676 కోరా, నీటిలో కొట్టుకొచ్చిన ఒక అమ్మాయి శవాన్ని ఆమె చెల్లెలి చేతిలో నువ్వు చూశావు. 11 00:02:55,759 --> 00:02:58,929 -మళ్లీ అక్కడికే వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నావు? -అక్కడ ఏం ఉందో నేను తెలుసుకోవాలి. 12 00:03:00,347 --> 00:03:02,516 అయితే నువ్వు ఎస్సెక్స్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నావు, అవునా? 13 00:03:02,599 --> 00:03:04,977 లేదు, నాకు స్వచ్ఛమైన గాలి అంటే ఇష్టం లేదు. 14 00:03:08,897 --> 00:03:11,441 వసతి గృహంలో కొద్దికాలం ఉండటం సరదాగా ఉంటుంది. 15 00:03:14,152 --> 00:03:16,196 నేను ఇంటికి వెళ్లి నీ వస్తువులు తీసుకువస్తాను. 16 00:03:17,281 --> 00:03:19,074 మరిన్ని షెర్లాక్ కథలు కొని తెస్తాను. 17 00:03:24,538 --> 00:03:26,206 నాకు ట్రెయిన్ ఖర్చులు కావాలి. 18 00:03:27,249 --> 00:03:30,043 తప్పకుండా. వేరే ఖర్చులకు డబ్బు కావాలంటే కూడా, 19 00:03:30,127 --> 00:03:32,004 -నేను సంతోషంగా... -నా సంగతి నేను చూసుకోగలను. 20 00:03:37,885 --> 00:03:39,344 ఇంక లండన్ తిరిగి వచ్చేయ్. 21 00:03:39,928 --> 00:03:41,722 నిజంగా నన్ను క్షమించు, లూక్. నేను రాలేను. 22 00:03:41,805 --> 00:03:43,307 నువ్వు దిగ్భ్రమలో ఉన్నావు. 23 00:03:43,390 --> 00:03:46,643 మనం తిరిగి లండన్ వెళ్లిపోతే, నువ్వు మళ్లీ కోలుకుంటావు. 24 00:03:46,727 --> 00:03:50,230 -నేను ఇప్పుడు మామూలుగానే ఉన్నాను. -లేదు, లేదు. నన్ను నమ్ము. గతంలో ఇలాంటివి చూశాను. 25 00:03:51,690 --> 00:03:53,150 -ఇదా? ఏంటి... -అవును. 26 00:03:53,233 --> 00:03:55,986 ఒక మహిళలో వ్యాకులత. ప్రమాదం జరిగిన ప్రదేశానికి తిరిగి వెళ్లాలనే ఆరాటం. 27 00:03:56,069 --> 00:03:57,571 -నేను సహాయం చేయడానికి వెళ్తున్నాను. -నీ ఉద్దేశం ఏమిటి? 28 00:03:57,654 --> 00:04:00,866 నేను ప్రజలతో మాట్లాడతాను. వారికి హేతుబద్ధమైన వివరణ ఇస్తాను. 29 00:04:00,949 --> 00:04:02,993 నీ ప్లెసియోసార్ సిద్ధాంతాన్ని వాళ్లకి చెబుదామని అనుకుంటున్నావా? ఇప్పుడు? 30 00:04:03,076 --> 00:04:04,953 కోరా, ఒక యువతి మరణించింది. 31 00:04:05,037 --> 00:04:07,831 -నేను నిజంగా ఏం అనుకుంటున్నానంటే... -ఏంటి? నా ఆలోచనలని విరమించుకోవాలా? 32 00:04:08,415 --> 00:04:09,917 నువ్వు అలా చేస్తావని నేను అనుకోను. 33 00:04:10,000 --> 00:04:12,878 -నేను ఒక అర్హతగల వైద్యుడిని. -కానీ నేను మీ పేషంట్ ని కాను. 34 00:04:20,761 --> 00:04:21,845 ఉత్తరం రాస్తావా? 35 00:04:24,681 --> 00:04:25,807 తప్పకుండా రాస్తాను. 36 00:04:35,275 --> 00:04:38,153 -రైల్వే స్టేషన్ కి పోనివ్వు. -అలాగే, సర్. 37 00:05:56,899 --> 00:05:57,941 ఇది చిన్నగా ఉంది. 38 00:05:58,025 --> 00:06:00,611 ఇది పబ్ కన్నా పెద్దగా ఉంది. ఇక్కడ నీ సొంత గదిలో ఉండవచ్చు. 39 00:06:00,694 --> 00:06:02,487 లండన్ లో నాకు నా సొంత గది ఉంది. 40 00:06:16,210 --> 00:06:17,544 ఏమైనా బాగుందా? 41 00:06:18,754 --> 00:06:20,130 దానిని సిఫార్సు చేస్తారా? 42 00:06:21,965 --> 00:06:23,091 చేస్తాను. 43 00:06:24,134 --> 00:06:25,427 ఇది వినండి. 44 00:06:25,928 --> 00:06:29,640 "ఘన పదార్థం ప్రతీదీ గాలిలో కలిసిపోతుంది. పవిత్రమైన ప్రతీదీ అపవిత్రమైపోతుంది." 45 00:06:32,100 --> 00:06:33,310 షేక్స్పియర్ రాశారా? 46 00:06:34,269 --> 00:06:35,604 కార్ల్ మార్క్స్. 47 00:06:35,687 --> 00:06:37,898 ద కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో, అనుకుంటా. 48 00:06:40,442 --> 00:06:44,071 మీరు ఇంత సంస్కరణవాదిగా ఎలా మారారు? 49 00:06:46,323 --> 00:06:47,991 నేను బెత్నల్ గ్రీన్ లో పుట్టాను. 50 00:06:48,825 --> 00:06:52,496 మన చుట్టూ ఉన్నవి విధ్వంసం అయిపోయాక, మనం కొత్త ఆలోచనల వైపు చూస్తాము. 51 00:06:52,579 --> 00:06:55,999 తన ఇంట్లో ఒక తీవ్రమైన సామ్యవాదిని కోరా ఎలా భరిస్తోంది? 52 00:06:56,083 --> 00:06:57,960 తను ఇంకా నేను, మేము వేరుగా ఉండము. 53 00:06:58,043 --> 00:06:59,878 ఆమె పెద్ద టౌను భవనంలో. 54 00:06:59,962 --> 00:07:01,380 అది ఆమెకు తన భర్త ద్వారా సంక్రమించింది. 55 00:07:01,463 --> 00:07:04,132 -ఆమె నగలు కూడానా? -అవన్నీ ఆమె ఇచ్చేసింది. 56 00:07:07,845 --> 00:07:09,096 అయితే మీరు చాలా సన్నిహితులా? 57 00:07:09,596 --> 00:07:11,056 అవును, అలాగే అనుకోవచ్చు. 58 00:07:11,139 --> 00:07:13,267 -ఆమె మిమ్మల్ని విశ్వసిస్తుందా? -కొన్నిసార్లు. 59 00:07:13,350 --> 00:07:14,768 హృదయానికి మాత్రమే అర్థమయ్యే వ్యవహారాలు? 60 00:07:19,439 --> 00:07:20,941 అంటే... నా ఉద్దేశం... 61 00:07:21,942 --> 00:07:24,778 -మీరు అనుకుంటున్నారా ఆమె... -ఆమె ఎస్సెక్స్ లో ఎక్కువ కాలం ఉంటుంది అనుకుంటున్నారా? 62 00:07:27,239 --> 00:07:28,490 నాకు తెలియదు. 63 00:07:29,324 --> 00:07:31,493 ఇప్పటి నుండి కోరా ఏం కోరుకుంటే అది చేస్తుంది. 64 00:07:32,119 --> 00:07:34,746 -ఇప్పుడు అదే చేస్తోందా? -మీరు చేసినట్లే, ఖచ్చితంగా, డాక్టర్ గారెట్. 65 00:08:05,277 --> 00:08:07,529 ఓహ్. దీనిని ఎక్కడ పట్టుకున్నావు? 66 00:08:07,613 --> 00:08:10,032 ఈ బయటే. నేను దీనిని ఉంచుకోవచ్చా? 67 00:08:11,491 --> 00:08:13,327 అది ఎవరికి చెందినదో మనం కనుక్కునే వరకూ మాత్రమే. 68 00:08:14,745 --> 00:08:16,121 నువ్వు ఇంకా ఏం చూశావు? 69 00:08:16,205 --> 00:08:18,207 చాలామంది జనం నల్ల దుస్తులు వేసుకుని కనిపించారు. 70 00:08:46,276 --> 00:08:48,445 -హెన్రీ. -వాళ్లు ఏం మాట్లాడుతున్నారో విన్నావా? 71 00:08:48,529 --> 00:08:49,613 లేదు. 72 00:08:50,906 --> 00:08:53,367 గ్రేసీ తను చేసిన పాపాల కారణంగానే ప్రాణాలు పోగొట్టుకుందట. 73 00:08:55,452 --> 00:09:00,040 లేదు, హెన్రీ, లేదు. లేదు, ఆమె నీటిలో మునిగిపోయింది. సరేనా? 74 00:09:00,832 --> 00:09:02,835 అది ఒక ప్రమాదం. ఒక విషాదకర సంఘటన. 75 00:09:07,923 --> 00:09:09,633 దేవుడు ఇప్పుడు ఆమెను చూసుకుంటాడు. 76 00:09:15,722 --> 00:09:17,891 అదే విధంగా మనం నయోమిని జాగ్రత్తగా చూసుకోవాలి. 77 00:09:32,573 --> 00:09:33,949 నేను ఏం చేయగలను? 78 00:09:46,628 --> 00:09:47,963 నీ కోసం నేను పాట పాడనా? 79 00:09:49,173 --> 00:09:51,425 -నీ కోసం నన్ను పాట పాడనివ్వు. -సరే. 80 00:10:04,605 --> 00:10:11,111 యోన్ అడవులలో ఒక మందిరం ఉంది 81 00:10:11,195 --> 00:10:16,700 స్వర్గలోకపు గంటలు మోగడం నేను విన్నాను 82 00:10:16,783 --> 00:10:22,915 అది పూర్తిగా వంగ వన్నె మరియు పరదాతో కప్పబడి ఉంది 83 00:10:22,998 --> 00:10:29,421 అది పూర్తిగా వంగ వన్నె మరియు పరదాతో కప్పబడి ఉంది 84 00:10:33,217 --> 00:10:39,056 ఆ మందిరములో ఒక మంచం ఉంది 85 00:10:39,139 --> 00:10:44,978 స్వర్గలోకపు గంటలు మోగడం నేను విన్నాను 86 00:10:45,062 --> 00:10:51,068 అది అంతా ఎర్రని సింధూర వర్ణంతో కప్పబడి ఉంది 87 00:10:51,151 --> 00:10:57,950 అది అంతా ఎర్రని సింధూర వర్ణంతో కప్పబడి ఉంది 88 00:11:01,620 --> 00:11:05,791 ఆ మంచం కింద ప్రవహిస్తుందొక... 89 00:11:20,013 --> 00:11:21,181 క్షమించాలి. 90 00:11:21,265 --> 00:11:23,100 ఒక సగం నీరు ప్రవహిస్తుంది 91 00:11:23,183 --> 00:11:25,394 ఆమె ఇంకా ఇక్కడ ఎందుకు ఉంది? 92 00:11:25,477 --> 00:11:28,146 మరొక సగం రక్తం ప్రవహిస్తుంది 93 00:11:28,230 --> 00:11:33,110 ఒక సగం నీరు ప్రవహిస్తుంది మరొక సగం రక్తం ప్రవహిస్తుంది... 94 00:11:33,193 --> 00:11:34,486 మిసెస్ సీబోర్న్. 95 00:11:35,237 --> 00:11:37,531 -కోరా. -నేను నా సంతాపం తెలియజేయడానికి వచ్చాను. 96 00:11:37,614 --> 00:11:39,575 మీ వాళ్లని నేను ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి. 97 00:11:48,667 --> 00:11:52,212 స్టెల్లా నేనూ, మేము, మీరు తిరిగి వస్తారని ఊహించలేదు. 98 00:11:53,505 --> 00:11:56,300 కానీ, నేను సాయపడగలను అనుకున్నాను. హేతుబద్ధతకు గొంతనవుతాను. 99 00:11:56,383 --> 00:11:59,303 -ఎలా? -అంటే, నేను వారికి వివరంగా చెప్పగలను. 100 00:12:00,971 --> 00:12:02,723 లేదు, మీరు మీ సర్పం కోసం వచ్చారు. 101 00:12:06,393 --> 00:12:08,645 నేను వెళ్లాలి. ఫ్రాంకీ సామాను సర్దుతున్నాడు. 102 00:12:10,230 --> 00:12:11,481 నేను మీతో అంతవరకూ నడుస్తాను. 103 00:12:15,402 --> 00:12:17,029 మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు, విల్. 104 00:12:17,112 --> 00:12:20,866 కానీ మీరు సమాధానాలు వెతుకుతున్నారు, ప్రశ్నలు అడగాలి అనుకున్నారు. 105 00:12:21,491 --> 00:12:22,576 అది చేయడం నాకు ఇష్టం. 106 00:12:24,578 --> 00:12:27,247 ప్రజలు భయంతో ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. 107 00:12:27,331 --> 00:12:28,373 అవును, నిజమే. 108 00:12:28,457 --> 00:12:30,334 కానీ స్టెల్లా మిమ్మల్ని కలిస్తే సంతోషిస్తుంది. 109 00:12:30,834 --> 00:12:32,294 మీరు స్థిరపడిన తరువాత మా ఇంటికి వస్తారా? 110 00:12:32,377 --> 00:12:33,795 అది నాకు ఇష్టమే. 111 00:12:37,674 --> 00:12:39,676 నా రాకను మీరు నిరాకరించరని ఆశిస్తాను. 112 00:12:41,053 --> 00:12:46,141 అవును, మీరు అర్థం చేసుకోవడానికి, నిజాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. 113 00:12:48,268 --> 00:12:49,603 దాన్ని నేను ఆమోదిస్తాను. 114 00:13:13,752 --> 00:13:16,004 మిమ్మల్ని చూసుకోవడానికి మీ సేవకురాలు ఇంకా మెలకువగా ఉంటుందా? 115 00:13:16,505 --> 00:13:18,131 నేనే సేవకురాలిని. 116 00:13:18,924 --> 00:13:23,220 -నిజమే. నా వెర్రితనం. నేను... -నేను... నేను ఆటపట్టిస్తున్నాను, స్పెన్సర్. 117 00:13:30,727 --> 00:13:31,937 మౌరీన్, ఏంటి విషయం? 118 00:13:32,020 --> 00:13:33,063 ఆయుధ స్థావరంలో విస్ఫోటనం. 119 00:13:33,146 --> 00:13:35,732 క్షతగాత్రులలో ఒకరికి గుండె పైపొరలో చీలిక ఉందనుకుంటా. 120 00:13:35,816 --> 00:13:38,318 -అతను యువకుడా? -అవును. ఇంకా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. 121 00:13:39,528 --> 00:13:40,654 అయితే పద. 122 00:13:40,737 --> 00:13:42,197 ఇదిగో మళ్లీ ప్రారంభిద్దాం. 123 00:13:46,493 --> 00:13:47,870 మిమ్మల్ని ఒక సహాయం కోరవచ్చా? 124 00:13:50,956 --> 00:13:54,793 అతను బాగానే కోలుకుంటాడు, డాక్టర్. చూడండి, ఎక్కువ రక్తం కూడా పోలేదు. 125 00:14:01,341 --> 00:14:04,428 మీ సోదరుడి గుండె చుట్టూ ఉన్న పొరలో ఒక చీలిక ఉందనుకుంటా. 126 00:14:05,053 --> 00:14:06,263 అతనికి రక్తస్రావం జరుగుతోంది... 127 00:14:07,890 --> 00:14:10,517 కానీ శరీరం లోపలే. చాలా వేగంగా జరుగుతోంది. 128 00:14:11,268 --> 00:14:12,811 మనం వెంటనే ఆపరేషన్ చేయాలి. 129 00:14:13,979 --> 00:14:16,690 అ... అతని గుండెకా? అది... అది క్షేమమేనా? 130 00:14:16,773 --> 00:14:19,526 నేను నీతో నిజాయితీగా చెప్పాలి. కిందటిసారి నేను ఇదే ప్రయత్నించి, విఫలమయ్యాను. 131 00:14:19,610 --> 00:14:21,445 కానీ వైద్యశాస్త్రంలో మొదటి ప్రయత్నం అనేది ఎప్పుడూ ఉంటుంది, 132 00:14:21,528 --> 00:14:23,822 ఇప్పుడు ఆ ఆపరేషన్ చేయకపోతే నీ సోదరుడు రేపు ఉదయం కల్లా మరణిస్తాడు. 133 00:14:23,906 --> 00:14:25,115 ఇదొక్కటే అతడిని కాపాడగలదు. 134 00:14:27,159 --> 00:14:28,619 మాస్క్ సిద్ధం చేయి. 135 00:14:29,286 --> 00:14:31,371 మీరు బయట వేచి ఉండండి. నా స్నేహితురాలు మీ దగ్గర కూర్చుంటుంది. 136 00:14:38,212 --> 00:14:40,797 దయచేసి, శాయశక్తులా ప్రయత్నించండి. 137 00:14:41,840 --> 00:14:43,300 ఇలా రండి. 138 00:14:48,805 --> 00:14:49,848 చక్కగా ఉంది. 139 00:14:52,184 --> 00:14:55,145 ఎవరికైనా ఈ సమాచారం చేరవేయాలా? కుటుంబ సభ్యులు? 140 00:14:56,563 --> 00:14:58,649 నెవ్, నేను భారతదేశం నుండి గత ఏడాది ఇక్కడికి వచ్చాము. 141 00:14:59,816 --> 00:15:01,193 మాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. 142 00:15:07,157 --> 00:15:08,659 మీరు లండన్ కి రావడానికి కారణం? 143 00:15:11,495 --> 00:15:13,455 మేము ఒక బ్రిటీష్ కుటుంబంతో కలిసి వచ్చాము. 144 00:15:14,414 --> 00:15:17,668 నేను వారి ఇంట్లో ఆయాని ఇంకా నెవ్ చదువు చెప్పేవాడు. 145 00:15:19,169 --> 00:15:23,006 కానీ, మేము ఇక్కడికి వచ్చాక వాళ్లు మనసు మార్చుకున్నారు. 146 00:15:24,633 --> 00:15:26,009 మమ్మల్ని విడిచిపెట్టేశారు. 147 00:15:28,887 --> 00:15:30,347 నన్ను మన్నించండి. 148 00:15:35,269 --> 00:15:36,395 కత్తెర. 149 00:15:42,067 --> 00:15:43,360 క్లిప్పులు. 150 00:15:57,207 --> 00:15:58,333 నువ్వు సిద్ధంగా ఉన్నావా? 151 00:16:10,012 --> 00:16:11,263 సూది. 152 00:16:11,346 --> 00:16:12,723 దూది. 153 00:16:37,539 --> 00:16:38,540 కత్తెర. 154 00:16:50,594 --> 00:16:54,264 గాయం చెదరకుండా ఉంది, ఇప్పటికి. అతని ఛాతిని మూసేద్దాము. 155 00:16:54,348 --> 00:16:56,725 అతను స్పృహలోకి వచ్చే వరకూ మనం వేచి చూడాలి. 156 00:17:28,048 --> 00:17:29,675 గాయం మళ్ళీ తెరుచుకుందేమో! 157 00:17:32,511 --> 00:17:34,054 అతనికి కొంత సమయం ఇవ్వండి. 158 00:17:54,491 --> 00:17:55,534 అతను స్పృహలోకి వస్తున్నాడు. 159 00:18:02,082 --> 00:18:03,125 లూక్. 160 00:18:04,626 --> 00:18:06,003 లూక్. 161 00:18:10,549 --> 00:18:13,260 శస్త్రచికిత్స నిజంగా బాగా జరిగింది. అంతా సవ్యంగా ఉంది. ప్రశాంతంగా ఉండండి. 162 00:18:13,343 --> 00:18:15,095 హాయ్, నెవ్. 163 00:18:18,223 --> 00:18:21,185 నేను సెయింట్ పాల్స్ చర్చ్ వరకూ వెళ్లిపోయాను, 164 00:18:22,978 --> 00:18:26,064 దాని గోపురం అంత పైన ఎలా ఉంటుందా అని ఆలోచించాను. 165 00:18:27,691 --> 00:18:31,153 మీరు నన్ను మన్నిస్తే, నేను వెళ్లి మిస్టర్ గారెట్ ఎక్కడ ఉన్నారో చూస్తాను. 166 00:18:40,871 --> 00:18:41,997 లూక్? 167 00:18:45,083 --> 00:18:46,460 లూక్. 168 00:18:46,543 --> 00:18:47,628 ఏం చేస్తున్నావు? 169 00:18:48,295 --> 00:18:51,465 నేను చేయగలను అనుకున్నాను. నాకు తెలియలేదు. 170 00:18:53,008 --> 00:18:55,302 నేను ఒక్క క్షణం కూడా సందేహించలేదు. 171 00:19:17,449 --> 00:19:18,450 లోపలికి రండి. 172 00:19:21,954 --> 00:19:23,997 ఇవి తీసుకువచ్చాను. 173 00:19:24,081 --> 00:19:25,290 ధన్యవాదాలు. 174 00:19:26,083 --> 00:19:30,254 నిన్న నేను లోపలికి జొరబడితే మన్నించండి. నా సంతాపం తెలియజేయడానికే వచ్చాను. 175 00:19:31,171 --> 00:19:35,175 నేను పక్కనే ఉన్న వసతి గృహం తీసుకున్నాను, నేను చేయగల సహాయం ఉంటే చెప్పండి. 176 00:19:37,511 --> 00:19:38,971 మీ ఇంట జరిగిన విషాదానికి నా సంతాపం. 177 00:19:41,348 --> 00:19:43,100 ఈమధ్యనే నా భర్త మరణించారు, కానీ... 178 00:19:46,019 --> 00:19:47,271 కూతురిని పోగొట్టుకోవడం అంటే... 179 00:19:47,354 --> 00:19:50,357 మీరు సరిగ్గానే చెప్పారు. సాధారణంగా ఇలా జరగదు. 180 00:19:54,528 --> 00:19:57,739 -అక్కడ ఏదైనా ఉందని అనుకుంటున్నారా? -మీరు ఇంక వెళ్లాలని అనుకుంటున్నాను. 181 00:20:08,834 --> 00:20:13,964 మీ అబ్బాయి దగ్గర ఉన్న కోడి ముసలి క్రాక్నెల్ కి చెందినది. 182 00:20:14,047 --> 00:20:15,507 ఆయన ఇల్లు చిత్తడి నేలలో ఉంటుంది. 183 00:20:15,591 --> 00:20:16,758 ధన్యవాదాలు. 184 00:21:18,237 --> 00:21:20,739 -శుభ మధ్యాహ్నం, మిసెస్ సీబోర్న్. -హలో. 185 00:21:21,490 --> 00:21:24,076 -క్రాక్నెల్ తో మీకు పని ఏముంది? -అతని కోడి మా దగ్గర ఉంది. 186 00:21:24,159 --> 00:21:25,452 జాగ్రత్తగా ఉండండి. 187 00:21:25,536 --> 00:21:27,120 మీ ఉద్దేశం ఏమిటి? 188 00:21:27,871 --> 00:21:29,039 అతను చర్చ్ కి వెళ్లడు. 189 00:21:29,122 --> 00:21:30,624 మేము కూడా చర్చ్ కి వెళ్లము. 190 00:21:44,847 --> 00:21:46,390 హలో. 191 00:21:46,473 --> 00:21:47,766 మిస్టర్ క్రాక్నెల్? 192 00:21:49,226 --> 00:21:51,395 కొత్తగా వచ్చిన ఆ సర్ప ప్రేమికులు. 193 00:21:52,062 --> 00:21:53,564 అది నా కోడి. 194 00:21:53,647 --> 00:21:56,608 మన్నించండి. అది దొంగిలించబడిందని మీరు అనుకోరని ఆశిస్తున్నాను. 195 00:21:56,692 --> 00:21:58,151 ఏదైనా మృగం చేసిందనా? 196 00:21:59,945 --> 00:22:02,155 అక్కడ ఏదైనా ఉందని మీరు నమ్ముతారా? 197 00:22:02,239 --> 00:22:04,533 అది నా నమ్మకానికి సంబంధించిన ప్రశ్న కాదు. 198 00:22:05,784 --> 00:22:07,744 -ఆ చట్రంలో పెట్టు. -మీ దగ్గర రుజువు ఉందా? 199 00:22:09,746 --> 00:22:11,874 నా ఉద్దేశం ఏమిటంటే, నువ్వు దేవుడిని నమ్మకపోతే, 200 00:22:11,957 --> 00:22:13,792 దెయ్యాన్ని కూడా నమ్మవు. 201 00:22:15,294 --> 00:22:17,129 అయితే గ్రేసీ బ్యాంక్స్ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? 202 00:22:19,131 --> 00:22:21,592 ఈ చిత్తడి నేలల్లో ప్రతి ఏడాది ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. 203 00:22:22,384 --> 00:22:24,428 కెరటం ధాటికి కొట్టుకుపోతుంటారు. 204 00:22:25,929 --> 00:22:29,892 మీరు అసాధారణమైనది ఏదైనా చూశారా? ఒక సముద్ర జీవిని? 205 00:22:29,975 --> 00:22:32,686 ఇంకా లేదు. ఈల్ చేపలు, సీల్ జంతువుల్ని చూశాను. 206 00:22:33,520 --> 00:22:34,688 కానీ రాక్షస మృగాన్ని చూడలేదు. 207 00:22:35,355 --> 00:22:37,316 మన్నించండి, మిస్టర్ క్రాక్నెల్. 208 00:22:37,399 --> 00:22:39,026 వాటి పేర్లు ఏమిటి? 209 00:22:39,693 --> 00:22:41,987 గాగ్ ఇంకా మైగాగ్. 210 00:22:43,655 --> 00:22:45,115 ఊరికే హాస్యానికి అన్నాను. 211 00:22:46,408 --> 00:22:47,618 వాటికి ఆహారం పెడతావా బాబూ? 212 00:22:54,750 --> 00:22:55,751 ఇదిగో తీసుకో. 213 00:22:58,128 --> 00:23:00,422 -ధన్యవాదాలు. -సంతోషం. 214 00:23:17,231 --> 00:23:19,149 మీకు ఒక విషయం చెప్పనా, ఫాదర్? 215 00:23:20,025 --> 00:23:21,151 తప్పకుండా చెప్పవచ్చు. 216 00:23:25,447 --> 00:23:26,740 నేను ఆ సర్పాన్ని చూశాను. 217 00:23:30,077 --> 00:23:31,453 నిజంగానే చెబుతున్నావా? 218 00:23:33,830 --> 00:23:35,457 ఇప్పుడు నేను రాత్రివేళ కూడా చూస్తున్నాను. 219 00:23:38,544 --> 00:23:40,712 నీడల్లో అది నా కోసమే వేచి చూస్తున్నట్లు ఉంటుంది. 220 00:23:40,796 --> 00:23:42,506 -లేదు, నయోమి. -నేను చూశాను. 221 00:23:44,424 --> 00:23:45,551 నాకు అది తెలుస్తోంది. 222 00:23:45,634 --> 00:23:46,802 అది కేవలం... 223 00:23:49,012 --> 00:23:51,849 ...రాత్రి వేళల్లో మనల్ని కబళించడానికి మనం మన భయాలను విడిచిపెడతాము. 224 00:24:20,794 --> 00:24:22,296 -హలో, స్టెల్లా. -హలో. 225 00:24:23,422 --> 00:24:24,464 హలో. 226 00:24:24,548 --> 00:24:26,008 మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. 227 00:24:26,091 --> 00:24:28,552 మీరంతా ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? 228 00:24:29,261 --> 00:24:30,387 ఇంకా కొద్దిగా ఆందోళనగానే ఉన్నాము. 229 00:24:32,014 --> 00:24:33,015 లోపలికి రండి. 230 00:24:34,641 --> 00:24:36,143 కోరా. ఫ్రాంకీ. 231 00:24:38,312 --> 00:24:39,354 ఏం చేస్తున్నారు? 232 00:24:39,438 --> 00:24:42,649 -సైన్స్. ఇది చాలా విసుగుగా ఉంది. -కనీసం నీకు చదవడానికి అది ఉంది. 233 00:24:43,817 --> 00:24:44,902 ఆడపిల్లలు సైన్స్ చదవరా? 234 00:24:44,985 --> 00:24:48,614 ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ సైన్స్ అవసరం. 235 00:24:49,239 --> 00:24:52,034 మీరు మాకు పాఠం చెప్పగలరా? ఇక్కడికి ఎందుకు వచ్చారో మా అందరికీ చెబుతారా? 236 00:24:53,160 --> 00:24:56,330 చాలా సంతోషంగా చెబుతాను. నా శిలాజాలను కూడా తీసుకువస్తాను. 237 00:24:56,830 --> 00:24:59,917 -అది మంచి ఆలోచనే అంటారా? -ఎందుకు వద్దంటాను. 238 00:25:00,000 --> 00:25:03,295 -దానికి ఏర్పాటు చేయమని విల్ ని అడుగుతాను. -అన్నట్లు, విల్ ఎక్కడ? 239 00:25:03,378 --> 00:25:04,379 తన గదిలో ఉన్నాడు. 240 00:25:04,463 --> 00:25:06,048 నేను వెళ్లి పలకరిస్తాను. 241 00:25:12,179 --> 00:25:13,430 మిసెస్ సీబోర్న్. 242 00:25:13,514 --> 00:25:15,682 కోరా. నేను... 243 00:25:15,766 --> 00:25:18,560 ఒక పల్లెటూరి మతాధికారి ఇంత బాగా చదువుకున్న వాడని నేను ఊహించలేదు. 244 00:25:20,896 --> 00:25:22,814 మీరు ఊహించలేకపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 245 00:25:30,697 --> 00:25:32,533 ఇక్కడ ఏం చేస్తున్నారు, విల్? 246 00:25:32,616 --> 00:25:33,617 మీ ఉద్దేశం ఏమిటి? 247 00:25:34,785 --> 00:25:37,996 అంటే, మీలాంటి మనిషి ఈ చిత్తడి ప్రాంతంలో ఉన్నారు. 248 00:25:40,999 --> 00:25:42,835 ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని కూడా అడగవచ్చు. 249 00:25:45,504 --> 00:25:49,383 ఉదయం నడకకు వెళ్లినప్పుడు నాకు ఏం దొరికిందో చూడండి. 250 00:25:51,051 --> 00:25:53,011 ఒక సేకర్తగా మిమ్మల్ని నేను ఊహించలేదు. 251 00:25:53,095 --> 00:25:57,391 అవును, పైకి చూడటమే కాకుండా కిందికి కూడా చూడాలని మీరు ప్రేరణ ఇచ్చారు. 252 00:26:01,186 --> 00:26:03,689 ఇది ఏంటి? ఏమైనా తెలుసా? 253 00:26:05,274 --> 00:26:07,109 ఇది ఒక రకమైన సముద్రపు పీత. 254 00:26:08,485 --> 00:26:12,281 హోప్లోపారియా లేదా... ఇది మీకు ఎక్కడ దొరికింది? 255 00:26:12,364 --> 00:26:16,326 సెయింట్ ఓసిత్ కొండలపైన దొరికింది. మీకు ఒక రోజు చూపిస్తాను. 256 00:26:16,410 --> 00:26:17,411 ధన్యవాదాలు. 257 00:26:22,124 --> 00:26:23,125 మీరు ఉంచుకోండి. 258 00:26:26,044 --> 00:26:28,005 కొద్దిసేపట్లో మీతో కలుస్తాను. నేను కాస్త... 259 00:26:30,841 --> 00:26:32,301 అది ఏంటి? 260 00:26:33,051 --> 00:26:35,095 ఇది విచిత్రమైన రంగు, కదా? 261 00:26:35,179 --> 00:26:36,889 మా నిధిని మేము పంచుకుంటున్నాము. 262 00:26:38,640 --> 00:26:40,058 అది ఫర్వా లేదా? 263 00:26:42,936 --> 00:26:43,979 తప్పకుండా ఫర్వా లేదు. 264 00:26:48,066 --> 00:26:49,902 ఇది నాకు థేమ్స్ నది ఒడ్డున దొరికింది. 265 00:26:49,985 --> 00:26:53,989 నిజంగానా? అయితే, ఇది నాకు ఇష్టమైనది అనుకుంటా. 266 00:26:58,076 --> 00:26:59,620 మార్తా ఎప్పుడు తిరిగి వస్తుంది? 267 00:27:00,162 --> 00:27:01,455 త్వరలో, అని ఆశిస్తున్నాను. 268 00:27:06,210 --> 00:27:09,463 "మిస్టర్ లూక్ గారెట్ మొట్టమొదటి 269 00:27:09,546 --> 00:27:12,883 -పెరీకార్డియల్ సర్జరీని చేశారు..." -మాకు తెలుసు. 270 00:27:12,966 --> 00:27:16,803 "...లండన్ లోని బరా ఆసుపత్రిలో ఇది జరిగింది. 271 00:27:16,887 --> 00:27:21,308 "మిస్టర్ గారెట్ ఒక ప్రాణాన్ని కాపాడిన చికిత్స చేశారనీ, లేదా మనలో కొందరు ఇది అద్భుతం అనీ కూడా అనచ్చు..." 272 00:27:21,391 --> 00:27:23,727 -అద్భుతమా? -ఓహ్, నోరు మూసుకో, గారెట్. 273 00:27:23,810 --> 00:27:27,481 "...ఈ శస్త్రచికిత్సని తక్కువ అంచనా వేయడానికి లేదు. 274 00:27:27,564 --> 00:27:31,276 ఇది కేవలం వైద్య శాస్త్రం హద్దులని విస్తరించడమే కాకుండా..." 275 00:27:31,360 --> 00:27:34,530 ఇక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా లేదని కాదు. 276 00:27:34,613 --> 00:27:37,157 అవును, డాక్టర్ గారెట్ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి ఉండచ్చు. 277 00:27:37,241 --> 00:27:39,076 అతను నిజానికి తనకు తాను ఏసు క్రీస్తుని అనుకోవచ్చు, 278 00:27:39,159 --> 00:27:41,828 కానీ మంచి ఆహారం తీసుకోకుండా కోలుకున్న ఒక్క రోగిని చూపించండి. 279 00:27:41,912 --> 00:27:43,372 నేను మీతో వస్తాను. 280 00:27:44,081 --> 00:27:47,251 మిస్టర్ గారెట్ ఈ కీర్తినంతా సంపాదించుకుంటున్నారు. రోజు వారీ పనులు నేను చేయాల్సి వస్తోంది. 281 00:27:48,252 --> 00:27:51,630 "ఇది వైద్య రంగానికి ప్రథమ శ్రేణి సమర్పణ..." 282 00:27:58,971 --> 00:28:01,598 "ఎందుకంటే ఆమె మాత్రమే తేలికగా పని చేయగలిగింది..." 283 00:28:01,682 --> 00:28:03,016 మీరు ఇప్పుడు మెరుగుగా కనిపిస్తున్నారు. 284 00:28:03,100 --> 00:28:04,977 ధన్యవాదాలు, డాక్టర్. 285 00:28:05,060 --> 00:28:08,146 డాక్టర్ గారెట్ గనుక మీకు ఎప్పుడైనా కనిపిస్తే, మీరు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. 286 00:28:08,230 --> 00:28:10,941 మీ గాయాన్ని ఒకసారి చూడవచ్చా? 287 00:28:22,661 --> 00:28:24,997 -ధన్యవాదాలు. -నేను ఎటూ వండుతున్నాను. 288 00:28:25,080 --> 00:28:26,415 మీరు చాలా దయగల వారు. 289 00:28:28,917 --> 00:28:32,045 నేను మీ వయస్సులో ఉన్నప్పుడు నా సోదరుడు అనారోగ్యం పాలయ్యాడు. అది ఒక పోరాటం. 290 00:28:32,129 --> 00:28:33,547 మరి మీ తల్లిదండ్రులు కూడా దగ్గర లేరా? 291 00:28:35,716 --> 00:28:38,427 ఫర్వా లేదు. ఇది జరిగి చాలా కాలం అయింది. పది సంవత్సరాలు. 292 00:28:40,762 --> 00:28:45,851 -మీ సోదరుడు ఇప్పుడు బాగానే ఉన్నారా? -లేదు. టైఫస్. అతను మళ్లీ... 293 00:28:45,934 --> 00:28:47,227 నన్ను మన్నించండి. 294 00:28:49,438 --> 00:28:50,981 నేను చాలా విషయాలలో అదృష్టవంతురాలిని. 295 00:28:51,064 --> 00:28:53,192 నాకు మంచి ఉద్యోగం ఉంది ఇంకా ఇల్లు ఉంది. 296 00:28:56,445 --> 00:28:59,656 ఇంటికి వెళ్లాలన్న ఆలోచన అతడిని సంతోషపెడుతుంది అనుకుంటున్నారా? 297 00:29:00,407 --> 00:29:03,702 మీరు పెద్ద మందుల జాబితా ఇచ్చి నెల రోజుల పాటు పనికి వెళ్లవద్దంటే ఎందుకు సంతోషంగా ఉంటుంది? 298 00:29:03,785 --> 00:29:04,870 తక్కువ మందులే. 299 00:29:05,495 --> 00:29:06,955 మరి వాళ్లు ఇంటి అద్దె ఎలా కట్టుకుంటారు? 300 00:29:07,831 --> 00:29:09,458 వాళ్లని ఇల్లు ఖాళీ చేయిస్తారంటారా? 301 00:29:09,541 --> 00:29:13,253 అలా జరగదు. సోమవారం ఉదయం మొదటగా అతను మళ్లీ గన్ పౌడర్ పని మొదలుపెట్టేస్తాడు. 302 00:29:13,337 --> 00:29:16,215 లేదు. లేదు, మార్తా. అలా చేస్తే అతను కోలుకోవడం కష్టం అవుతుంది. 303 00:29:16,298 --> 00:29:17,841 అతనికి ఆ విషయం చెప్పాలి. 304 00:29:17,925 --> 00:29:21,178 ఏంటి? అతను గెలవలేడు అనా? నేను చెప్పనా లేక మీరు చెబుతారా? 305 00:29:32,564 --> 00:29:34,316 నేను గనుక సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే, 306 00:29:34,399 --> 00:29:38,570 నేను వెనుక బెంచీలలో కూర్చుని, చట్టంలోని స్వల్ప విషయాల గురించి చర్చిస్తూ ఉండేవాడిని. 307 00:29:39,655 --> 00:29:44,117 కానీ నిజంగా, నేను... నా సమయం అంతా 308 00:29:45,369 --> 00:29:48,413 క్రాక్నెల్ ని ఎప్పుడూ వదిలిపెట్టని ఆ దేవుడి వైపు అతడిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాను. 309 00:29:49,915 --> 00:29:50,958 లేదా... 310 00:29:53,085 --> 00:29:58,549 వాస్తవంగా నేను ప్రయోజనాన్ని కోరుకుంటాను, కానీ గెలుపుని కాదు. 311 00:29:59,341 --> 00:30:00,717 మీకు ఆ వ్యత్యాసం అర్థం అవుతోందా? 312 00:30:03,887 --> 00:30:05,055 అది కాకుండా, 313 00:30:06,765 --> 00:30:08,559 స్టెల్లా కూడా నాతో సమానంగా ఆలోచిస్తుంది. 314 00:30:10,978 --> 00:30:13,355 ఇప్పుడు, అది ఈ సమీపంలో దొరికింది. 315 00:30:14,648 --> 00:30:17,401 భూకంపం వచ్చినప్పుడు ఇక్కడ కొండచరియలు విరిగిపడినట్లు ఉన్నాయి. 316 00:30:17,484 --> 00:30:19,653 ఓహ్, అవును. ఈ మొత్తం అంతా చాలా ఘోరంగా దెబ్బతిన్నది. 317 00:30:32,457 --> 00:30:34,084 నేను కొన్ని పనిముట్లతో ఇక్కడికి మళ్లీ వస్తాను. 318 00:30:34,168 --> 00:30:35,794 ఇక్కడ ఏం కనుగొనాలని ఆశిస్తున్నారు? 319 00:30:37,212 --> 00:30:38,714 మన గతానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆధారం. 320 00:30:40,174 --> 00:30:42,426 మనుషుల కంటే ముందే భూమి మీదకు వచ్చిన జీవరాశుల గురించి. 321 00:30:44,595 --> 00:30:46,180 అక్కడ ఉందని మీరు అనుకుంటున్న దాని గురించి. 322 00:30:48,724 --> 00:30:49,933 బహుశా. 323 00:30:54,021 --> 00:30:59,026 కానీ ఒక జీవి ప్రాణంతో ఉందని ఒక మృత శిలాజం ఎలా రుజువు చేస్తుంది? 324 00:31:00,903 --> 00:31:04,907 అది చేయలేదు. కానీ అది మనకి సంకేతాలు ఇవ్వవచ్చు. ఆధారాలు. 325 00:31:06,783 --> 00:31:07,951 మీరు నిజంగా దానిని నమ్ముతారా? 326 00:31:09,453 --> 00:31:10,787 నేను నమ్ముతాననే అనుకుంటున్నాను. 327 00:31:12,915 --> 00:31:15,792 అనుకోవడానికీ నమ్మడానికీ తేడా ఏమిటో నాకు ఎప్పటికీ తెలియదు. 328 00:31:16,752 --> 00:31:18,837 బహుశా ఏదో ఒక రోజు మీరు నాకు నేర్పించండి. 329 00:31:21,131 --> 00:31:24,092 మీరు ఊహించడానికి బదులు స్పష్టమైన ఆధారాన్ని కోరుకుంటారు అనుకున్నాను. 330 00:31:25,135 --> 00:31:27,930 మీ దైవతత్వం మాదిరిగానే సైన్సుకి కూడా కలలు గనడం అవసరం. 331 00:31:28,722 --> 00:31:32,976 తెలియనితనం నుండి అర్థం చేసుకునే దశకు, చీకటిలో చేసే ప్రయత్నమే ఇది. 332 00:31:36,563 --> 00:31:37,814 విశ్వాసం. 333 00:31:50,494 --> 00:31:52,204 మీరు సర్పం ఉందని నమ్ముతున్నారా? 334 00:31:56,208 --> 00:31:57,751 నాకు తెలియదు, ఫ్రాంకీ. 335 00:31:59,253 --> 00:32:01,296 మనకి అన్ని సమాధానాలూ దొరుకుతాయని నేను అనుకోను. 336 00:32:03,215 --> 00:32:04,341 కానీ నా భర్తకు చెప్పకు. 337 00:32:04,424 --> 00:32:05,968 నేను రహస్యాలను దాచగలను. 338 00:32:07,386 --> 00:32:08,554 నేను కూడా. 339 00:32:12,432 --> 00:32:14,226 వాళ్లు నత్తగుల్లలని సేకరిస్తున్నారు. 340 00:32:15,060 --> 00:32:17,062 చిన్నప్పుడు నేను ఈ పని చేసేదానిని. 341 00:32:17,145 --> 00:32:19,606 ఓహ్. మీరు సిటీ అమ్మాయి అనుకున్నాను. 342 00:32:19,690 --> 00:32:21,775 లేదు, నాకు పదహారేళ్లు వచ్చే వరకూ నేను తీర ప్రాంతంలోనే పెరిగాను. 343 00:32:23,694 --> 00:32:26,697 నా భర్తను కలవడం కోసం మా నాన్న నన్ను లండన్ తీసుకువచ్చారు. 344 00:32:30,033 --> 00:32:31,702 మన్నించండి. మీరు ఆయనని కోల్పోయి బాధపడుతూ ఉంటారు. 345 00:32:36,957 --> 00:32:40,002 మా ఇంటికి వచ్చినప్పుడు మీకు మొదటగా కనిపించే వస్తువు... 346 00:32:41,545 --> 00:32:43,589 జపాన్ వారి కింసూగీ పూల కలశం. 347 00:32:44,464 --> 00:32:48,760 అది మట్టితో చేసిన పాత్ర కానీ విరిగిపోతే బంగారంతో అతికించారు. 348 00:32:48,844 --> 00:32:49,845 చాలా అందంగా ఉంటుంది. 349 00:32:52,222 --> 00:32:54,266 మేము కలుసుకున్నప్పుడు మైఖేల్ దాన్ని నాకు ఇచ్చాడు. 350 00:32:59,521 --> 00:33:03,942 నన్ను కూడా అతను ముక్కలు చేసి తరువాత బంగారంతో అతికిస్తానని చెప్పాడు. 351 00:33:10,532 --> 00:33:11,783 ఆయన మిమ్మల్ని గాయపరిచారా? 352 00:33:26,173 --> 00:33:27,508 చూడండి. 353 00:34:21,186 --> 00:34:22,938 నైట్స్ బ్రిడ్జ్ కంటే భిన్నంగా ఉంది, కదా? 354 00:34:46,210 --> 00:34:49,505 -హలో. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. -ఫర్వాలేదు. 355 00:34:49,590 --> 00:34:50,757 మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 356 00:34:54,594 --> 00:34:56,304 -రోగి ఎలా ఉన్నారు? -కొంత మెరుగుగా ఉంది. 357 00:34:57,181 --> 00:34:59,725 మీరు చెప్పిన విధంగానే ప్రతి రోజూ ఆ గాయాన్ని శుభ్రం చేస్తున్నాను. 358 00:35:10,861 --> 00:35:11,862 ఏమైనా నొప్పి ఉందా? 359 00:35:12,863 --> 00:35:14,323 శ్వాస తీసుకున్నప్పుడు మాత్రమే. 360 00:35:14,907 --> 00:35:16,074 చాలా మంచిది. 361 00:35:20,287 --> 00:35:21,455 ధన్యవాదాలు. 362 00:35:38,305 --> 00:35:41,350 నల్లమందు ద్రావకం. దీనికి డబ్బు తీసుకోను. 363 00:35:42,309 --> 00:35:43,602 ధన్యవాదాలు. 364 00:35:44,269 --> 00:35:46,605 కానీ నువ్వు తిరిగి పనిలోకి వెళ్లను అని హామీ ఇవ్వాలి. 365 00:35:48,106 --> 00:35:49,650 నేను ఇప్పటికే నా ఉద్యోగం పోగొట్టుకున్నాను. 366 00:35:51,485 --> 00:35:52,694 మరి ఎలా గడుపుతున్నారు? 367 00:35:54,404 --> 00:35:55,989 మేము ఏదో అలా గడిపేస్తున్నాము. 368 00:35:59,326 --> 00:36:01,453 నువ్వు కోలుకునే వరకూ మీ ఇంటి అద్దె నేను కడతాను. 369 00:36:02,996 --> 00:36:05,249 వైద్య రంగానికి ఉత్తమమైన సేవ అందించావు. 370 00:36:06,083 --> 00:36:08,794 -మేము నీకు కనీసం చేయదగిన సహాయం ఇది. -మీరు నా సోదరుడి ప్రాణం కాపాడారు. 371 00:36:08,877 --> 00:36:10,462 నేను గట్టిగా చెబుతున్నాను. 372 00:36:21,431 --> 00:36:22,558 మాకు దాతృత్వం అవసరం లేదు. 373 00:36:23,141 --> 00:36:25,477 నెవ్ ఇంకా నేను చదువుకున్నాం కాబట్టి మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. 374 00:36:25,561 --> 00:36:30,065 -నాకు తెలుసు. ఇది అప్పటివరకూ రుణం అనుకోండి... -అప్పటివరకూ అంటే? 375 00:36:30,148 --> 00:36:33,110 అగ్గిపెట్టెలు ఇంకా గన్ పౌడర్ తయారు చేస్తూ మేము ఈ మురికివాడలో ఇరుక్కుపోయాము. 376 00:36:33,193 --> 00:36:35,654 -ఇది మీకు కనిపించడం లేదా? -నేను చూడగలను. 377 00:36:35,737 --> 00:36:38,365 -అందుకే నేను సామ్యవాదిగా మారాను. -సమస్యలు సృష్టించే వాళ్లు. 378 00:36:50,377 --> 00:36:53,046 మార్పు కోసం కొన్నిసార్లు సమస్యలు సృష్టించాలి. 379 00:36:53,922 --> 00:36:57,301 అయిపోయింది. అంతా బాగానే ఉంది. నల్లమందు ద్రావకం నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. 380 00:36:58,427 --> 00:36:59,845 మరోసారి, మీకు ధన్యవాదాలు, డాక్టర్. 381 00:37:02,097 --> 00:37:04,850 సమావేశానికి మీరు కూడా రండి. మీ రాకని స్వాగతిస్తాము. 382 00:37:09,188 --> 00:37:10,689 మీకు మంచి జరగాలి. 383 00:37:17,196 --> 00:37:20,574 నాకు మీ సహాయం కావాలి, స్పెన్సర్. ఈ పరిస్థితులను మార్చడానికి నాకు సాయం చేయండి. 384 00:37:21,783 --> 00:37:22,993 నేను ఏం చేయగలను? 385 00:37:23,076 --> 00:37:25,913 మీరు చార్లెస్ ఆంబ్రోస్ తో మాట్లాడచ్చు. ఆయన నన్ను పెద్దగా పట్టించుకోడు. 386 00:37:26,580 --> 00:37:28,207 ఆయనతో ఏ విషయం గురించి మాట్లాడాలి? 387 00:37:28,957 --> 00:37:30,459 ప్రజలకు శుభ్రమైన, అందుబాటు ధరల్లో ఇళ్లు ఇవ్వాలి. 388 00:37:30,542 --> 00:37:34,588 పార్లమెంటులో సామాజిక గృహ చట్టాన్ని తీసుకువచ్చేలా ఆంబ్రోస్ మీద ఒత్తిడి తేవాలి. 389 00:37:36,423 --> 00:37:39,968 నేను ఆయనకు లేఖ రాయగలను. నేను ఏం చూశానో వివరించగలను. 390 00:37:40,052 --> 00:37:42,095 నమూనా పత్రాలను నేను తయారు చేస్తాను, అందులో మీరు వాస్తవాలను జోడించండి. 391 00:37:42,179 --> 00:37:44,973 లేదా మనం మధ్యాహ్నం భోజనానికి కలుద్దాము. ఇద్దరం కలిసి తయారు చేద్దాము. 392 00:37:51,772 --> 00:37:56,068 డియర్ మిస్టర్ ఆంబ్రోస్, నేను మీకు లేఖ రాస్తున్నందుకు మన్నించండి. 393 00:37:57,402 --> 00:37:58,904 మీ నియోజకవర్గంలో గృహాల పరిస్థితి గురించి 394 00:37:58,987 --> 00:38:01,740 తెలుసుకునే అవకాశం ఇటీవల నాకు కలిగింది, 395 00:38:02,950 --> 00:38:09,248 ఇప్పుడు, ఇరవయ్యో శతాబ్దంలోకి అడుగుపెడుతున్నాం గనుక, మనం మారవలసిన సమయం వచ్చింది. 396 00:38:36,650 --> 00:38:39,486 అసలైన వస్తువు 397 00:38:48,036 --> 00:38:50,205 ఫాటా మోర్గానా 398 00:38:52,207 --> 00:38:53,500 ఊహించిన వస్తువు ప్రధానంగా వెచ్చని గాలి 399 00:38:53,584 --> 00:38:54,418 నిజమైన వస్తువు చల్లని గాలి 400 00:39:26,658 --> 00:39:28,702 కోల్చెస్టర్ స్టేషన్! 401 00:39:28,785 --> 00:39:30,162 మార్తా. 402 00:39:32,956 --> 00:39:34,082 ఇక్కడ ఏం చేస్తున్నావు? 403 00:39:34,166 --> 00:39:37,920 సరే, నిన్ను కలవడం కూడా సంతోషంగా ఉంది. ఈ ఊరికి వచ్చాను, లైబ్రరీలో ఉన్నాను. 404 00:39:38,003 --> 00:39:39,463 -ఫ్రాంకీ ఎక్కడ? -స్టెల్లా దగ్గర ఉన్నాడు. 405 00:39:39,546 --> 00:39:42,591 ఇలా రా. ఇది నన్ను పట్టుకోనివ్వు. నీకు చాలా విషయాలు చెప్పాలి. 406 00:39:42,674 --> 00:39:45,552 -ఓహ్, నేను కూడా. -మన వసతిగృహం ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని ఉంది. 407 00:39:48,347 --> 00:39:49,765 అదిగో అక్కడ ఉంది. 408 00:39:51,642 --> 00:39:52,643 చాలా ముచ్చటగా ఉంది. 409 00:39:57,481 --> 00:39:59,024 అతను విల్. 410 00:40:02,444 --> 00:40:04,196 ఆహా వచ్చేశాం. 411 00:40:08,116 --> 00:40:09,368 హలో, కోరా. 412 00:40:11,453 --> 00:40:15,290 నేను ఇందాకే లైబ్రరీకి వెళ్లాను. అది ఎండమావి కాదు. దానిని... 413 00:40:15,374 --> 00:40:17,000 -ఫాటా మోర్గానా. -మీకు ఎలా తెలుసు? 414 00:40:17,084 --> 00:40:18,418 నా పుస్తకాలలో ఒకదానిలో అది రాసి ఉంది. 415 00:40:18,961 --> 00:40:21,630 ఇటలీలోని ఇరుకైన మెస్సినా జలసంధిలో ఆంజెలూసీ ఒకదానిని చూశాడు. 416 00:40:21,713 --> 00:40:22,840 చూడండి. 417 00:40:22,923 --> 00:40:26,468 కాబట్టి, సరైన చల్లని ఇంకా వెచ్చని గాలులు కలిసినప్పుడు అవి వక్రీభవనత కటకాలను సృష్టిస్తాయి. 418 00:40:26,552 --> 00:40:28,428 కాబట్టి నీటిలో ఉన్నవి కదులుతున్నట్లు అస్పష్టంగా కనిపిస్తాయి. 419 00:40:28,512 --> 00:40:31,223 -నేను లోపలికి వెళ్లి చూస్తాను. -నేను ఒక నిమిషంలో వస్తాను. 420 00:40:34,268 --> 00:40:36,019 సైన్సు చేసే అద్భుతాలు. 421 00:40:36,103 --> 00:40:39,690 అయినా ఇంకా... అది నన్ను పట్టి పీడిస్తుంది. 422 00:40:39,773 --> 00:40:40,774 దేనికి? 423 00:40:42,067 --> 00:40:43,235 నాకు తెలియదు. 424 00:40:44,236 --> 00:40:47,698 మీరూ నేనూ, ఆకాశంలో ఒక పడవ తేలుతున్నట్లు చూశాము అనుకుంటున్నాం. 425 00:40:48,574 --> 00:40:53,078 నయోమి ఆ నీటిలో ఒక సర్పాన్ని చూశానని భావిస్తోంది. 426 00:40:54,496 --> 00:40:55,998 నాకు... నాకు తెలియదు. 427 00:40:57,332 --> 00:40:58,584 స్టెల్లా దీని గురించి ఏం అనుకుంటుంది? 428 00:41:02,171 --> 00:41:03,380 నేను ఆమెకు చెప్పలేదు. 429 00:41:11,054 --> 00:41:13,432 నేను లోపలికి వెళ్లాలి. మార్తాతో ముచ్చటించాలి. 430 00:41:17,352 --> 00:41:18,770 కోరా. 431 00:41:21,356 --> 00:41:23,525 ఇక్కడ ఏదైనా విచిత్రమైన పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? 432 00:41:25,152 --> 00:41:26,278 ఖచ్చితంగా లేదు. 433 00:41:46,882 --> 00:41:48,967 -మాథ్యూ. -బారికేడ్ల పని పూర్తయిపోయింది! 434 00:41:49,718 --> 00:41:52,429 -నేను రాత్రిపూట గస్తీ ప్రారంభిస్తున్నాను. -ఏంటి? మాథ్యూ. 435 00:41:52,513 --> 00:41:55,974 సముద్ర తీరంలో మంటలు పెడతాము. ఈ రాత్రికి అది చేసి, తరువాత రోటా ఏర్పాటు చేస్తాను. 436 00:41:56,600 --> 00:41:57,851 నేను గనుక దానిని చూశానంటే... 437 00:41:57,935 --> 00:42:01,939 ఏంటి? ఒక చెట్టు కొమ్మతో దానితో తలపడతావా? 438 00:42:02,022 --> 00:42:03,106 దాన్ని నేలకు ఒరిగేలా చేస్తావా? 439 00:42:03,190 --> 00:42:04,983 నేను గ్రామంలోకి పరిగెత్తి అందరినీ హెచ్చరిస్తాను. 440 00:42:06,485 --> 00:42:10,781 నీకు అర్థం కావడం లేదా? పిల్లలకీ, మన అందరికీ, నమ్మకం ఏర్పడాలి. 441 00:42:12,866 --> 00:42:13,951 సరే. 442 00:42:15,953 --> 00:42:19,248 -బహుశా వాళ్లకి స్పష్టత అవసరం. -నీ ఉద్దేశం ఏమిటి? 443 00:42:19,331 --> 00:42:21,959 నా స్నేహితురాలు, మిసెస్ సీబోర్న్, ప్రకృతి పరిశీలకురాలు, 444 00:42:22,042 --> 00:42:25,671 తను స్కూలుకు వచ్చి పిల్లలతో మాట్లాడతానని కోరింది. 445 00:42:25,754 --> 00:42:26,964 సరే. 446 00:42:27,548 --> 00:42:28,715 ఆమెను స్వాగతిస్తావని నమ్ముతున్నాను. 447 00:42:33,011 --> 00:42:34,638 నేను ఏం చేయాలి అనుకుంటున్నావు? 448 00:42:34,721 --> 00:42:36,098 చర్చ్ మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయి. 449 00:42:36,181 --> 00:42:39,476 ఖచ్చితంగా వద్దు. ఆ సమావేశం ప్రజల భయాలను మరింత పెంచుతుంది. 450 00:42:39,560 --> 00:42:43,188 అయితే నీకు తోచిన విధంగా చేయి. ఆ దెయ్యాన్ని ఊరిలోకి రానివ్వు. 451 00:42:58,871 --> 00:43:00,455 ఫ్రాంకీ. పది నిమిషాలు. 452 00:43:00,539 --> 00:43:01,957 సరే. 453 00:43:42,623 --> 00:43:45,417 "నేను ప్రభువుని కోరాను, ఆయన సమాధానం ఇచ్చాడు 454 00:43:45,501 --> 00:43:47,961 ఇంకా నా అన్ని భయాల నుండి నన్ను విముక్తుడిని చేశాడు." 455 00:44:01,683 --> 00:44:03,310 నువ్వు దేని గురించి భయపడుతున్నావు? 456 00:44:12,110 --> 00:44:13,153 ఏమీ లేదు. 457 00:44:15,072 --> 00:44:16,198 ఏమీ లేదు. 458 00:44:19,117 --> 00:44:21,495 నన్ను క్షమించు. నిన్ను నిద్రలేపాలి అనుకోలేదు. 459 00:45:45,913 --> 00:45:46,997 కోరా తన శిలాజాలను తీసుకువచ్చింది. 460 00:45:51,460 --> 00:45:52,586 ఏం జరిగింది? 461 00:45:54,171 --> 00:45:56,215 ఒక సీగల్ పక్షి నిన్న రాత్రి మా ఇంట్లోకి ఎగిరి వచ్చింది. 462 00:45:56,924 --> 00:45:58,383 ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, అది ఒక సంకేతం. 463 00:45:58,467 --> 00:46:01,386 -మరేం ఫర్వా లేదు. కంగారు పడకు. -ఆ సర్పం నా కోసం వస్తోంది. 464 00:46:01,470 --> 00:46:03,096 కోరా మనకు అన్ని విషయాలు వివరిస్తుంది. 465 00:46:06,892 --> 00:46:11,313 ప్రాచీన జీవరాశుల అవశేషాలు మన చుట్టూ ఉన్న మట్టిలో నిక్షిప్తమై ఉన్నాయి. 466 00:46:11,396 --> 00:46:14,858 కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుడు ఈ భూమి మీద సృష్టించిన జీవరాశులు. 467 00:46:14,942 --> 00:46:18,320 అయితే, ఆ జీవరాశులు కాలానుగుణంగా పరిణామం చెందుతూ వచ్చాయని నేను భావిస్తాను. 468 00:46:18,403 --> 00:46:20,989 అయితే దీని ప్రకారం కొన్ని వేల సంవత్సరాల తరువాత ప్రజలు ఆ సర్పం అవశేషాలు 469 00:46:21,073 --> 00:46:23,784 -కనుక్కోగలుగుతారా? -చెత్త ప్రశ్న. నిశ్శబ్దంగా ఉండు. 470 00:46:23,867 --> 00:46:25,369 లేదు, అది మంచి ప్రశ్న. 471 00:46:25,452 --> 00:46:27,329 అది నిజం కావచ్చు అంటున్నావా? 472 00:46:29,790 --> 00:46:32,626 అవును. అది గనుక జీవించి ఉన్న శిలాజం అయితే. 473 00:46:32,709 --> 00:46:36,421 జీవించి ఉన్న శిలాజమా? అయితే దాని గురించి నేనెందుకు ఎప్పుడూ వినలేదు? 474 00:46:36,505 --> 00:46:37,714 కానీ, నాకు తెలియదు. 475 00:46:37,798 --> 00:46:41,093 అందరికీ తెలిసిన ఒక సిద్ధాంతం ప్రకారం కొన్ని జంతువులు పరిణామ క్రమాన్ని తప్పించుకున్నాయి. 476 00:46:41,176 --> 00:46:42,511 అయితే ఆ సర్పం ఉందా? 477 00:46:43,554 --> 00:46:45,305 మాట్లాడకండి, పిల్లలూ. 478 00:46:45,389 --> 00:46:47,933 -మిసెస్ సీబోర్న్ చెప్పింది అది కాదు. -లేదు, లేదు. నేను చెప్పేది ఏంటంటే... 479 00:46:48,016 --> 00:46:49,726 ఆ సర్పం ఉందా లేదా? 480 00:46:52,729 --> 00:46:54,022 నాకు నిజం చెప్పండి చాలు. 481 00:46:57,860 --> 00:46:59,736 సరే, నేను అది తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. 482 00:47:01,280 --> 00:47:05,325 నిజం ఏమిటంటే నాకు... నాకు కూడా తెలియదు. 483 00:47:06,910 --> 00:47:08,036 ఆ సర్పం మన కోసం వస్తోంది. 484 00:47:08,120 --> 00:47:10,998 -ఆ సర్పం మన కోసం వస్తోంది. -లేదు, నా ఉద్దేశం అది కాదు. 485 00:47:11,081 --> 00:47:13,584 -ఆ సర్పం వస్తోంది... సర్పం! -నా ఉద్దేశం అది కాదు. 486 00:47:13,667 --> 00:47:16,295 -జాకోబ్, మార్క్, ఇంక ఆపండి! -సర్పం! 487 00:47:16,378 --> 00:47:20,007 -ఆగండి. మీరు భయపడుతున్నారా? -శాంతించండి. ఆపండి. మీ ఆటలిక ఆపండి. 488 00:47:21,592 --> 00:47:23,468 పిల్లలూ, ఇంక చాలు. 489 00:47:28,807 --> 00:47:30,434 ఆపండి. నోరు మూయండి. 490 00:47:31,560 --> 00:47:33,187 -నయోమి. -నయోమి, ఆవేశపడకు... 491 00:47:45,574 --> 00:47:46,783 ఆమె చేసింది. 492 00:47:47,868 --> 00:47:51,747 ఆమె చేసింది. ఆమె చేసింది. 493 00:47:52,247 --> 00:47:54,583 -ఆమె చేసింది. -రూత్, కూర్చో! 494 00:47:54,666 --> 00:47:57,669 ఆమె చేసింది. ఆమె చేసింది. ఆమె చేసింది. ఆమె చేసింది. 495 00:47:57,753 --> 00:48:00,672 ఆమె చేసింది. ఆమె చేసింది. ఆమె చేసింది. 496 00:48:00,756 --> 00:48:03,967 ఆమె చేసింది. ఆమె చేసింది. 497 00:48:04,051 --> 00:48:06,595 ఎలిజబెత్. ఏం చేస్తున్నావు? కూర్చో! 498 00:48:06,678 --> 00:48:09,848 -ఆమె చేసింది. -మార్క్. ఏం చేస్తున్నావు? 499 00:48:12,809 --> 00:48:15,729 -ఆమె నన్ను హింసిస్తోంది! -ఆమె నన్ను హింసిస్తోంది. 500 00:48:20,984 --> 00:48:22,361 కూర్చోండి! 501 00:48:25,322 --> 00:48:26,615 జో. వద్దు. దయచేసి, దయచేసి వద్దు. 502 00:48:27,324 --> 00:48:30,202 దయచేసి వాళ్లతో కలవకు. దయచేసి కలవకు. 503 00:48:33,622 --> 00:48:35,958 జాన్, మీ అక్క వెంట వెళ్లు. 504 00:48:37,376 --> 00:48:39,169 నయోమి? నయోమి. 505 00:48:40,212 --> 00:48:41,463 నయోమి. 506 00:48:47,678 --> 00:48:49,388 నయోమి, దయచేసి వద్దు! 507 00:49:04,111 --> 00:49:05,237 ఫ్రాంకీ? 508 00:49:11,243 --> 00:49:12,619 జో? 509 00:50:22,606 --> 00:50:24,608 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్