1 00:00:25,359 --> 00:00:28,570 ఆమెను క్షేమంగా ఉంచు. మమ్మల్ని కాపాడు. 2 00:01:21,748 --> 00:01:24,459 శారా పెర్రీ నవల ఆధారంగా 3 00:01:38,307 --> 00:01:39,808 నువ్వు ఇంకా తయారు కాలేదా? 4 00:01:41,476 --> 00:01:42,477 ఏమయింది? 5 00:01:43,395 --> 00:01:44,730 ఏమీ లేదు. ఇది కేవలం... 6 00:01:46,523 --> 00:01:47,649 ఒక పార్టీ. 7 00:01:49,234 --> 00:01:51,695 నాకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. లండన్ లో జరిగినవి. 8 00:01:56,116 --> 00:01:57,492 మైఖేల్ ఇంక నిన్ను హింసించలేడు. 9 00:01:59,912 --> 00:02:01,496 ఈ రాత్రి నువ్వు నువ్వుగానే ఉండు. 10 00:02:29,233 --> 00:02:31,902 పద. మనం ఆలస్యం అవుతాం. 11 00:02:36,782 --> 00:02:39,535 నేను రావడం లేదు. నేను లేకుండా నువ్వు వెళ్లు. 12 00:02:40,869 --> 00:02:44,456 కానీ కోరా మన స్నేహితురాలు. తను చాలా నిరాశ చెందుతుంది. 13 00:02:47,251 --> 00:02:49,086 బయలుదేరు. నువ్వు దుస్తులు మార్చుకోవాలి. 14 00:02:49,795 --> 00:02:51,171 చార్లెస్ కొద్దిసేపటిలో ఇక్కడికి వస్తాడు. 15 00:03:47,811 --> 00:03:49,521 వీటిని మేకల దగ్గరకు తీసుకువెళ్లవచ్చా? 16 00:03:49,605 --> 00:03:52,357 ఇప్పుడు కాదు. మనం వేడుక చేసుకుంటున్నాం. 17 00:03:52,441 --> 00:03:54,776 మీ అమ్మ కోసం పార్టీ జరుపుకొంటున్నాం. 18 00:03:58,822 --> 00:04:00,073 ఇవి అతిథుల కోసం. 19 00:04:00,157 --> 00:04:01,283 మరి నేను ఎవర్ని? 20 00:04:05,329 --> 00:04:06,413 ముస్తాబు ఎక్కువయిందా? 21 00:04:07,247 --> 00:04:08,790 ఇది చక్కగా ఉంది. 22 00:04:11,710 --> 00:04:12,711 మరి నేను? 23 00:04:13,754 --> 00:04:16,380 నువ్వు చాలా ప్రయాసపడ్డావు. ధన్యవాదాలు. 24 00:04:17,298 --> 00:04:19,051 మనం సింప్సన్స్ లో వేడుక చేసుకోవాల్సింది. 25 00:04:19,134 --> 00:04:21,303 వాళ్లు నా పాదరక్షలను అనుమతిస్తారు అనుకోను. 26 00:04:24,640 --> 00:04:26,725 అయితే మనం ఇక్కడ ఉండటమే నాకు సంతోషంగా ఉంది. 27 00:04:38,946 --> 00:04:39,947 ఇది మెరుగు. 28 00:04:41,657 --> 00:04:42,658 అవునా? 29 00:05:12,437 --> 00:05:13,856 నీ కోసం ఒక బహుమతి తెచ్చాను. 30 00:05:20,821 --> 00:05:21,947 దానిని తెరిచి చూడు. 31 00:05:37,045 --> 00:05:38,213 అంటే, ఇది... 32 00:05:39,548 --> 00:05:40,632 ఇది చాలా ఎక్కువ. 33 00:05:40,716 --> 00:05:41,884 నేను కూడా అదే ఆశిస్తున్నాను. 34 00:05:44,511 --> 00:05:45,554 వేసుకుని చూడు. 35 00:05:46,638 --> 00:05:47,973 లూక్, నేను... 36 00:05:48,557 --> 00:05:52,436 -వేసుకుంటాను, నిజంగా. తరువాత. నేను... -నువ్వు ఈ రాత్రి వేసుకుంటావు అనుకున్నాను. 37 00:05:54,855 --> 00:05:57,816 ఈ డ్రెస్సు మెడ వరుసకు ఇది సరిపడదు. 38 00:05:59,443 --> 00:06:00,861 నా కోసం దీనిని భద్రంగా దాచు. 39 00:06:02,738 --> 00:06:04,573 నేను నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోవు. 40 00:06:06,700 --> 00:06:08,493 పుట్టినరోజు శుభాకాంక్షలు. 41 00:06:10,412 --> 00:06:11,538 వాళ్లు వచ్చేశారు. 42 00:06:14,791 --> 00:06:17,336 నువ్వు మంచి దుస్తులు మార్చుకోవా? తలుపు నేను తీస్తాను. 43 00:06:21,006 --> 00:06:22,758 -హలో. -హలో. 44 00:06:22,841 --> 00:06:24,384 దయచేసి, అందరూ లోపలికి రండి. 45 00:06:24,468 --> 00:06:27,888 శుభ సాయంత్రం. మేము హారోడ్స్ నుండి వైన్ ఇంకా ఆరెంజ్ పండ్లు తెచ్చాము. 46 00:06:27,971 --> 00:06:29,139 ధన్యవాదాలు. 47 00:06:30,390 --> 00:06:31,683 దయచేసి లోపలికి పదండి. 48 00:06:34,061 --> 00:06:36,855 -కోరా. -స్టెల్లా. మిమ్మల్ని కలుసుకోవడం చాలా బాగుంది. 49 00:06:37,439 --> 00:06:39,691 -పుట్టినరోజు శుభాకాంక్షలు. -ధన్యవాదాలు. 50 00:06:40,484 --> 00:06:42,194 దయచేసి మీరు స్వేచ్ఛగా సౌకర్యవంతంగా ఉండండి. 51 00:06:42,277 --> 00:06:45,531 మనం మైఖేల్ అంత్యక్రియలలో కలిశాము. లూక్ గారెట్. 52 00:06:46,657 --> 00:06:49,493 అవును. మీ పరిశోధనల గురించి నేను చదివాను. 53 00:06:49,576 --> 00:06:52,538 చార్లెస్ ఆంబ్రోస్, లైమ్ హౌస్ పార్లమెంట్ సభ్యుడిని. తను ఎక్కడ ఉంది? 54 00:06:53,163 --> 00:06:54,331 ఇక్కడ ఉన్నావా! 55 00:06:54,414 --> 00:06:56,333 చార్లెస్. వచ్చినందుకు ధన్యవాదాలు. 56 00:06:56,625 --> 00:06:58,168 నాకు సంతోషంగా ఉంది. 57 00:06:59,461 --> 00:07:02,214 -ఇప్పుడు వైన్ ఎక్కడ ఉందో చూపించు. -అక్కడ ఉంది. 58 00:07:03,632 --> 00:07:04,842 పిల్లలు. 59 00:07:04,925 --> 00:07:06,093 హలో, విల్. 60 00:07:06,802 --> 00:07:08,720 -ఎలా ఉన్నారు? -కోరా. 61 00:07:12,850 --> 00:07:14,852 విల్. ఏదో ఒకటి చెప్పు. 62 00:07:19,106 --> 00:07:20,732 కోరా ముచ్చటగా ఉంది కదా? 63 00:07:22,067 --> 00:07:24,444 మీరు ఖచ్చితంగా... శుభ్రంగా కనిపిస్తున్నారు. 64 00:07:27,531 --> 00:07:28,699 దయచేసి అతడిని క్షమించండి. 65 00:07:28,782 --> 00:07:30,242 లేదు, ఏమీ ఫర్వాలేదు. 66 00:07:30,826 --> 00:07:32,286 ఇంత గొప్ప నిధిని ఆ మట్టి కప్పి పెట్టేసిందని 67 00:07:32,369 --> 00:07:34,872 ఎవరికి తెలుసు? 68 00:07:35,706 --> 00:07:37,958 -మీ పియానో వాయించవచ్చా? -తప్పకుండా వాయించు. 69 00:07:39,960 --> 00:07:41,962 జో ఇప్పుడు చాలా మెరుగయింది. 70 00:07:42,045 --> 00:07:44,715 డాక్టర్ గారెట్, నేను మీకు క్షమాపణలు చెప్పాలి. 71 00:07:45,465 --> 00:07:48,510 మనం కలిసినప్పుడు నేను దూడుకుగా వ్యవహరించాను, క్షమించండి. 72 00:07:48,594 --> 00:07:49,970 మీరు నా కూతురికి సహాయం చేశారు. 73 00:07:50,554 --> 00:07:53,182 -నేను కోపం తెచ్చుకోకుండా ఉండాల్సింది. -దాని గురించి ప్రస్తావించకండి. 74 00:07:53,265 --> 00:07:55,893 కోరా, నేను తప్పుగా భావించలేదు, అవును కదా? 75 00:07:55,976 --> 00:07:58,937 ఆ ముందు రోజు రాత్రే నేను తనని హిప్నాసిస్ లోకి తీసుకువెళ్లాను. 76 00:07:59,021 --> 00:08:02,691 -ఆమె స్వయంగా ఆహ్వానించింది. -నేనే చేయమన్నాను. 77 00:08:04,318 --> 00:08:06,820 మీకు ఇష్టం లేని పని దేనినీ మీరు చేయడాన్ని నేను ఊహించలేను. 78 00:08:09,072 --> 00:08:11,408 నేను స్టెల్లాకి ఒక డ్రింక్ ఇవ్వాలి. 79 00:08:14,620 --> 00:08:16,914 -ధన్యవాదాలు, జాన్. -మనం మంచి నీళ్లు తాగుతున్నామా? 80 00:08:20,334 --> 00:08:22,085 తను మిమ్మల్ని మెప్పించాలని చూస్తోంది అనుకుంటా. 81 00:08:22,169 --> 00:08:24,922 అవును, అది ఫలించింది. తను చాలా ప్రతిభాశాలి. 82 00:08:27,049 --> 00:08:28,675 మీరు ఒక మేధావి అని కోరా చెబుతుంది. 83 00:08:30,052 --> 00:08:31,053 మీరు మేధావా? 84 00:08:31,762 --> 00:08:33,054 వాళ్లు అలాగే అంటూంటారు. 85 00:08:33,804 --> 00:08:36,600 ఈ మధ్యనే నా శస్త్రచికిత్స విజయవంతమై పెద్ద సంచలనం రేపింది. 86 00:08:39,269 --> 00:08:41,605 చెప్పండి, మీకు వైద్య శాస్త్రంలో ఏమైనా ఆసక్తి ఉందా? 87 00:08:43,398 --> 00:08:46,276 మనుషులని కోళ్లు కోసినట్లు కోస్తారు. 88 00:08:48,612 --> 00:08:49,988 అదే భవిష్యత్తు. 89 00:08:50,572 --> 00:08:53,325 డాక్టర్ గారెట్, నా విశ్వాసం నాకు జ్ఞానోదయం కలిగిస్తుందని నేను నమ్ముతాను గనుక... 90 00:08:53,408 --> 00:08:55,202 మీరు రుజువు కన్నా నమ్మకాన్నే గౌరవిస్తున్నారు. 91 00:08:55,994 --> 00:08:57,663 ఇది అంత తేలికగా చెప్పగలిగేది కాదు. 92 00:08:58,705 --> 00:08:59,706 ఓహ్, కాదా? 93 00:09:01,458 --> 00:09:05,254 ఆ ఎస్సెక్స్ సర్పం తన పంజాని మీ లోపలికి కూడా గుచ్చింది అనుకుంటా. 94 00:09:05,838 --> 00:09:10,551 ఇప్పుడు కూడా అది చిత్తడి నేల పైన మెల్లగా పాకుతున్నట్లు ఊహించుకోండి. 95 00:09:12,052 --> 00:09:13,637 బహుశా నేను కొద్దిగా వైన్ తెచ్చుకోవాలి. 96 00:09:13,720 --> 00:09:16,265 వెళ్లండి. మీరు ఎలా తాగుతారో చూడాలని తహతహలాడుతున్నాను. 97 00:09:18,642 --> 00:09:20,185 మరికొందరు స్నేహితులు. మన్నించాలి. 98 00:09:24,857 --> 00:09:28,026 అయ్యో, లేదు, ధన్యవాదాలు. పాస్ వర్డ్? 99 00:09:31,530 --> 00:09:33,490 నువ్వు దొంగ హెరాల్డ్... 100 00:09:34,074 --> 00:09:35,617 మిమ్మల్ని కలుసుకోవడం చాలా బాగుంది! 101 00:09:35,701 --> 00:09:37,494 మీ రాక సంతోషం కలిగిస్తోంది. లోపలికి రండి! 102 00:09:39,121 --> 00:09:41,540 నువ్వు వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. 103 00:09:43,625 --> 00:09:46,086 సరే. పుట్టినరోజు అమ్మాయి ఎక్కడ ఉంది? 104 00:09:46,170 --> 00:09:49,464 చూడు! నీకు చక్కని పార్టీ ఇస్తాను అని చెప్పాను. 105 00:09:49,548 --> 00:09:51,258 -స్పెన్సర్. హాయ్. -జన్మదిన శుభాకాంక్షలు. 106 00:09:51,341 --> 00:09:52,342 ధన్యవాదాలు. 107 00:09:52,426 --> 00:09:54,970 పుట్టినరోజు శుభాకాంక్షలు! 108 00:10:00,893 --> 00:10:03,562 -మార్తా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. -నువ్వు కూడా. 109 00:10:04,730 --> 00:10:06,106 మనం ఆంబ్రోస్ ని పట్టుకోవాలి. 110 00:10:07,608 --> 00:10:08,901 అతను వంట గదిలో ఉండచ్చు. 111 00:10:10,485 --> 00:10:11,987 ఏమీ అనుకోరు కదా? సరే. 112 00:10:14,323 --> 00:10:17,326 ఆ సర్పాన్ని వెతికి పట్టుకునే పనికి కోరా ఎంత దగ్గరగా వచ్చింది? 113 00:10:17,409 --> 00:10:21,288 అవును, ఆమె డైనోసార్ ఎముకల కోసం ఎస్సెక్స్ చుట్టుపక్కల అన్వేషించే పనిని నేను కొంత గమనించాను. 114 00:10:21,371 --> 00:10:22,456 లేదు. 115 00:10:23,832 --> 00:10:25,000 చార్లెస్ ఆంబ్రోస్? 116 00:10:25,626 --> 00:10:27,002 జార్జ్ స్పెన్సర్. 117 00:10:27,878 --> 00:10:29,963 అతని లేఖని మీరు చదివే అవకాశం దొరికిందా? 118 00:10:30,047 --> 00:10:32,174 తప్పకుండా. మిమ్మల్ని కలవడం సంతోషం. 119 00:10:32,758 --> 00:10:35,135 నీ ఉద్యమంలో చేరేలా ఇతడిని ఎలా ఒప్పించావు? 120 00:10:35,636 --> 00:10:38,096 అంటే, బహుశా నిజం ఆకట్టుకుని ఉంటుంది. 121 00:10:38,180 --> 00:10:41,016 మురికి వాడలు, ఒకే గదిలో అయిదుగురు నివసించడం లాంటి నిజాలు. 122 00:10:41,808 --> 00:10:44,061 ఇది పార్టీ అనుకున్నాను. 123 00:10:44,144 --> 00:10:47,147 -ఈ అమ్మాయి ఒక ఆవేశపూరితమైన కమ్యూనిస్టు తెలుసా? -నేను ఆ మాట అనను. 124 00:10:47,231 --> 00:10:48,440 నేను అంటాను. 125 00:10:49,066 --> 00:10:50,609 కానీ ఒక ఆకర్షణీయమైన విప్లవ వనిత. 126 00:10:51,443 --> 00:10:55,405 మీరు ఎప్పుడైనా రాట్ క్లిఫ్ కి వెళ్లారా, సర్? అక్కడి పరిస్థితులు స్వయంగా చూశారా? 127 00:10:55,906 --> 00:10:58,325 నేను వెళ్లలేదు. 128 00:10:58,408 --> 00:11:02,538 కానీ నేను రాయల్ కమిషన్ ని చూశాను ఇంకా డైల్క్ సిఫార్సులను చదివాను. 129 00:11:02,621 --> 00:11:05,874 -అవి ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. -ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను. 130 00:11:05,958 --> 00:11:07,459 ఆ ప్రదేశాన్ని మీరు మార్తాతో కలిసి చూడవచ్చు కదా? 131 00:11:07,543 --> 00:11:09,878 వసతులు లేని ఇళ్లు ప్రజల ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తాయో మీకు చూపిస్తుంది. 132 00:11:09,962 --> 00:11:11,755 మార్తా ఇప్పుడు డాక్టర్ అయింది, అవునా? 133 00:11:12,130 --> 00:11:14,550 తను వైద్యురాలు కాదు. నువ్వు కూడా వీళ్లతో వెళ్లగలిగితే ఇంకా మంచిది. 134 00:11:14,633 --> 00:11:17,845 నేను ప్రాణాలు కాపాడిన యువకుడిని మీకు పరిచయం చేయాలని ఉంది. 135 00:11:18,345 --> 00:11:20,138 అద్భుతం. మనం అందరం కలిసి వెళదాం. 136 00:11:39,157 --> 00:11:40,158 నాన్నా? 137 00:11:42,286 --> 00:11:45,789 గ్రేసీ పాపాలు చేసినందుకు ఆ సర్పం తనని కబళించిందా? 138 00:11:57,342 --> 00:11:58,719 తను వెళ్లిపోయింది. 139 00:12:06,101 --> 00:12:07,936 ఇంక ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. 140 00:12:19,072 --> 00:12:20,616 నేను కూడా పాపం చేసిన దానిని అయితే ఏంటి? 141 00:12:36,215 --> 00:12:37,424 విల్ తో మాట్లాడు. 142 00:12:44,681 --> 00:12:46,433 అతడిని క్షమించమని అడుగు. 143 00:13:09,790 --> 00:13:10,791 ఫాదర్? 144 00:13:14,211 --> 00:13:15,212 విల్? 145 00:13:42,531 --> 00:13:43,574 నన్ను క్షమించండి. 146 00:13:46,577 --> 00:13:48,120 నన్ను క్షమించండి. 147 00:13:53,083 --> 00:13:54,418 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 148 00:13:58,422 --> 00:13:59,548 నువ్వు ఏం తప్పు చేశావు? 149 00:14:00,299 --> 00:14:03,260 ఏమీ లేదు, నేను విల్ తో మాట్లాడాలి. 150 00:14:04,928 --> 00:14:06,597 సరే, నువ్వు నాతో మాట్లాడవచ్చు. 151 00:14:12,311 --> 00:14:13,312 అతను ఎక్కడ ఉన్నాడు? 152 00:14:17,274 --> 00:14:19,693 దెయ్యంతో నాట్యం చేస్తున్నాడు, నాకు తెలిసింది అదే. 153 00:14:23,572 --> 00:14:25,949 నువ్వు గనుక పాపపు పని చేస్తే ఆ సర్పం నిన్ను చంపేస్తుంది. 154 00:14:46,637 --> 00:14:49,139 హలో, ఇక్కడ ఉన్నావు. బయటకు వస్తున్నావా? 155 00:14:52,726 --> 00:14:54,061 నువ్వు సేకరించిన వస్తువుల్ని చూశాను. 156 00:15:00,734 --> 00:15:03,654 నాకు కొన్ని వందలు దొరికాయి. ఇవి ఉత్తమమైనవి. 157 00:15:04,780 --> 00:15:08,367 ఎవ్వరూ చూడలేని అందాన్ని పసిగట్టే గొప్ప లక్షణం మన ఇద్దరిలోనూ ఉంది, ఫ్రాంకీ. 158 00:15:10,285 --> 00:15:13,247 -మీరు ప్రజాప్రతినిధి. ఏదో ఒకటి చెప్పండి. -అది నిజం. 159 00:15:13,330 --> 00:15:15,290 అవును, నిజమే. లేదు, లేదు. దయచేసి, నాకు చెప్పండి. 160 00:15:17,793 --> 00:15:18,836 మనం డాన్స్ చేస్తున్నామా? 161 00:15:18,919 --> 00:15:20,838 -అవును చేస్తున్నాము! -సరే! 162 00:15:20,921 --> 00:15:23,006 పాట్రిక్. విలియం. 163 00:15:23,507 --> 00:15:25,676 సరే. అలాగే, ఇదిగో ప్రారంభిద్దాము. 164 00:15:25,759 --> 00:15:28,804 కానివ్వండి, ఈ వేడుకలో హుషారు నింపండి. 165 00:15:51,326 --> 00:15:53,203 హేయ్, అందరూ! 166 00:16:06,008 --> 00:16:07,342 అలాగే! 167 00:17:06,818 --> 00:17:07,819 విల్? 168 00:17:09,570 --> 00:17:11,073 లోపల ఎవరైనా ఉన్నారా? 169 00:17:26,672 --> 00:17:29,466 నీళ్లు కావాలా? చల్లగా ఉన్నాయి. 170 00:17:36,598 --> 00:17:38,517 సముద్రపు నీటిని ఆక్వామెరైన్ అని అంటారు. 171 00:17:40,143 --> 00:17:43,480 సముద్ర కెరటాలను శాంతింపజేసి, నావికులను క్షేమంగా ఉంచడానికి ఉద్దేశించిన రాయి అది. 172 00:17:46,650 --> 00:17:50,445 మరే రంగు కంటే ఎక్కువగా నాకు నీలం రంగు అంటే ఇష్టం. 173 00:18:08,297 --> 00:18:12,176 శ్వాస సంబంధమైన వ్యాధులకు మా ఆసుపత్రిలో పరీక్షలు చేస్తారు. 174 00:18:14,636 --> 00:18:18,849 మీరు చాలా ధైర్యంగా పైకి కనిపిస్తున్నారు, కానీ మీరు అనారోగ్యంగా ఉన్నారు. 175 00:18:20,142 --> 00:18:21,143 స్టెల్లా? 176 00:18:23,770 --> 00:18:25,022 అది మీకు తెలుసు అనుకుంటాను. 177 00:18:27,858 --> 00:18:29,943 మీరు వీలైనంత త్వరగా లండన్ రావాలి. 178 00:18:30,777 --> 00:18:32,487 ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని పరీక్షిస్తాను. 179 00:18:39,077 --> 00:18:40,078 మంచిది. 180 00:18:41,747 --> 00:18:43,874 -గారెట్? -జీవితం ఉన్నది జీవించడానికే. 181 00:18:48,545 --> 00:18:49,796 గారెట్? 182 00:19:00,390 --> 00:19:01,475 ఇది ముచ్చటగా ఉంది. 183 00:19:07,105 --> 00:19:08,106 నిజంగానా? 184 00:19:14,488 --> 00:19:16,698 నా భర్త డాన్స్ చేస్తే చూడాలని ఉంది. 185 00:19:22,162 --> 00:19:23,247 స్టెల్లా. 186 00:19:25,958 --> 00:19:27,668 నీకు నిజంగా అంత ఓపిక ఉందా? 187 00:19:27,751 --> 00:19:31,380 డాన్స్ చేయడానికి నేను చాలా అలసిపోయాను గనుక, నా స్నేహితురాలు నా స్థానంలో నర్తిస్తుందా? 188 00:19:36,009 --> 00:19:39,012 మన్నించండి. నేను డాన్స్ చేసి అలసిపోయాను. 189 00:19:39,096 --> 00:19:41,348 నాకు సంగీత జ్ఞానం లేదు. 190 00:19:41,431 --> 00:19:43,141 అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. 191 00:20:00,200 --> 00:20:02,995 -నాకు ఎలా నర్తించాలో తెలియదు. -నన్ను అనుసరించండి చాలు. 192 00:20:06,164 --> 00:20:07,249 నడుము పట్టుకోండి. 193 00:20:10,085 --> 00:20:13,881 ఒకటి, రెండు, మూడు. ఒకటి, రెండు, మూడు. ఒకటి... 194 00:20:14,298 --> 00:20:15,340 క్షమించండి. 195 00:21:39,216 --> 00:21:40,217 విల్. 196 00:21:41,927 --> 00:21:42,886 జాన్. 197 00:21:44,304 --> 00:21:46,223 ఇంక మనం ఇంటికి వెళ్లాలి. 198 00:21:49,184 --> 00:21:50,561 -చార్లెస్? -ఏంటి? 199 00:21:52,604 --> 00:21:54,314 -మేము త్వరలో వచ్చి మాట్లాడతాము. -అలాగే. 200 00:21:54,815 --> 00:21:57,401 -నేను కూడా బయలుదేరాలి. -అలాగే. నువ్వు రావడం చాలా సంతోషం. 201 00:21:57,484 --> 00:21:59,653 -చాలా ఆస్వాదించాం. -అవును, ఎప్పటిలాగే. 202 00:22:19,089 --> 00:22:20,174 నాన్నా? 203 00:23:31,286 --> 00:23:33,497 లండన్ లో మనం ఇది చూడలేము. 204 00:23:34,289 --> 00:23:36,166 దీనినే రాత్రి మెరుపు అంటారు. 205 00:23:37,000 --> 00:23:38,418 ఇది ఏర్పడటానికి కారణం ఏంటి? 206 00:23:38,502 --> 00:23:41,755 కొందరు తేమ కారణం అంటారు. మరికొందరు క్రాకటోవా అగ్నిపర్వతం నుంచి వెలువడే బూడిద అంటారు. 207 00:23:46,093 --> 00:23:48,053 మొత్తం ప్రపంచమే నీలంగా మారిపోయినట్లు ఉంది. 208 00:23:56,186 --> 00:23:57,896 మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు, కదా? 209 00:24:00,941 --> 00:24:02,025 శుభ రాత్రి, చార్లెస్. 210 00:24:07,823 --> 00:24:08,991 ఫ్రాంకీ పడుకున్నాడు. 211 00:24:10,367 --> 00:24:11,618 ఉదయం వరకూ వదిలేయి. 212 00:24:12,452 --> 00:24:13,787 నాకు ఇప్పుడే శుభ్రం చేయాలని ఉంది. 213 00:24:17,416 --> 00:24:18,584 జో కోటు ఇది. 214 00:24:19,376 --> 00:24:20,377 ఏంటి? 215 00:24:21,378 --> 00:24:22,671 అవును, తనకి ఇది అవసరం. 216 00:24:25,299 --> 00:24:26,300 ఇప్పుడా? 217 00:24:28,343 --> 00:24:32,055 అవును, నాకు కాస్త మంచి గాలి కావాలి. నేను కొద్దిగా నడవాలి. 218 00:24:58,248 --> 00:24:59,416 హాయిగా పడుకో. 219 00:25:11,720 --> 00:25:13,263 కిటికీ తలుపు తెరిచి ఉంచు. 220 00:25:17,100 --> 00:25:18,268 నీకు చలి వేస్తుంది. 221 00:25:45,462 --> 00:25:47,297 అది అయ్యాక ఆమె ఎప్పుడూ పడుకోదని నాకు తెలుసు. 222 00:25:47,381 --> 00:25:49,049 నువ్వు స్టెల్లా ముఖం చూశావా? 223 00:25:54,972 --> 00:25:57,599 అవును, ఇది జరుగుతుందని నాకు తెలియదని కాదు. 224 00:25:57,683 --> 00:26:01,478 నా ఉద్దేశం, ప్రతి రోజూ అతని పేరు ప్రస్తావనకు వస్తుంది. ప్రతి చెత్త రోజు. 225 00:26:01,562 --> 00:26:03,146 ఆదివారాలలో రెండుసార్లు. 226 00:26:06,984 --> 00:26:10,362 అతను ఒక మతాధికారి. దయచేసి అలా అనకు, మార్తా. 227 00:26:10,445 --> 00:26:13,323 -ఈ చిత్తడి నేలల్లో కూరుకుపోయాడు. -మార్పు చూసి భయపడిపోయాడు, 228 00:26:13,407 --> 00:26:16,451 -సాధ్యతను చూసి స్థాణువయ్యాడు. -ఇంకా అతనికి డాన్సు కూడా రాదు. 229 00:26:16,535 --> 00:26:17,744 ధన్యవాదాలు. 230 00:26:19,496 --> 00:26:22,082 అయితే అతడిలో ఆమె ఏం చూడగలుగుతోంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? 231 00:26:23,876 --> 00:26:25,169 ఆమె అతడిని సేకరిస్తోంది. 232 00:26:26,545 --> 00:26:32,509 అతడిని ఒక చిన్న గాజు సీసాలో పెట్టి అతడి అవయవాలకు లాటిన్ లో పేర్లు పెట్టాలని చూస్తోంది. 233 00:26:33,427 --> 00:26:34,595 అతని అవయవాలా? 234 00:26:36,555 --> 00:26:39,808 చాలా చిన్న గాజు సీసా అని నా అనుమానం. మైక్రోస్కోప్... 235 00:26:45,606 --> 00:26:49,151 దేవుడా, నాకు ఈ ఆడవాళ్లు అస్సలు అర్థం కారు అని ఆలోచించడం మొదలుపెట్టాను. 236 00:27:02,039 --> 00:27:03,999 పెట్టుకుని చూద్దాం. 237 00:27:16,970 --> 00:27:18,680 నాతో డాన్సు చేయి, మతాధికారి. 238 00:27:21,266 --> 00:27:23,185 నాకు ఎలా నర్తించాలో తెలియదు. 239 00:27:23,268 --> 00:27:24,937 నేను నేర్పించగలను. 240 00:27:25,020 --> 00:27:28,357 -బహుశా నేను నీకు ఒక ప్రార్థన చెప్పగలనేమో? -ఓహ్, అలాగే, మతాధికారి! 241 00:27:28,440 --> 00:27:30,067 నా కోసం సువార్తని చదువు. 242 00:27:30,150 --> 00:27:35,531 నాకు మాథ్యూ, మార్క్, లూక్ ఇంకా జాన్ కావాలి. 243 00:27:35,614 --> 00:27:36,865 ఒక్కసారిగా అంతమందా? 244 00:27:37,616 --> 00:27:41,745 అవును. నేను కోరా సీబోర్న్ ని. నేను ఎవర్ని కోరుకుంటే వాళ్లని దక్కించుకోగలను. 245 00:27:44,414 --> 00:27:46,625 అది అర్థం చేసుకోవడంలో పెద్ద కష్టం ఏముంది? 246 00:27:48,710 --> 00:27:49,878 ఏమీ లేదు. 247 00:27:58,428 --> 00:27:59,471 నాతో రా. 248 00:28:01,598 --> 00:28:02,641 నాతో పాటు రా. 249 00:28:12,693 --> 00:28:14,486 ఆడవాళ్లు ఎలా ఆలోచిస్తారో తెలుసా? 250 00:28:14,570 --> 00:28:15,904 తెలుసు, నేను ఒక వైద్యుడిని. 251 00:28:19,199 --> 00:28:20,200 అవును! 252 00:28:36,383 --> 00:28:37,509 ఏంటి? 253 00:28:38,594 --> 00:28:40,262 నువ్వు ఆమె గురించి ఆలోచిస్తున్నావు, అవును కదా? 254 00:28:41,430 --> 00:28:42,598 లేదు. 255 00:28:45,642 --> 00:28:47,603 కంగారు పడకు. నేను కూడా ఆలోచించడం లేదు. 256 00:29:57,631 --> 00:29:58,757 అక్కడ ఎవరు ఉన్నారు? 257 00:29:59,508 --> 00:30:01,051 నేను మిగిలిపోయిన ఆహారాన్ని తెచ్చాను. 258 00:30:03,762 --> 00:30:05,430 మేకల కోసం. 259 00:30:05,973 --> 00:30:07,349 మిత్రమా. 260 00:30:12,229 --> 00:30:13,480 ఏం చేస్తున్నావు? 261 00:30:15,190 --> 00:30:17,776 మీరు నేల మీద ఎందుకు పడి ఉన్నారు? 262 00:30:18,610 --> 00:30:19,611 నేను అలా ఉన్నానా? 263 00:30:25,993 --> 00:30:27,744 అది చావు వాసన కలిగి ఉంది. 264 00:30:32,624 --> 00:30:34,001 అది బయటకొచ్చింది. 265 00:30:36,545 --> 00:30:38,255 నన్ను అణచివేస్తోంది. 266 00:30:41,175 --> 00:30:42,384 నా గుండె. 267 00:30:46,930 --> 00:30:49,141 ఆ నీళ్లు నల్లగా ఉన్నాయి. 268 00:30:52,102 --> 00:30:55,689 కానీ చూడు, ఆకాశం నీలంగా ఉంది. 269 00:30:59,401 --> 00:31:02,404 ఈ మొత్తం విశ్వం. 270 00:31:04,990 --> 00:31:06,450 సజీవం. 271 00:31:07,534 --> 00:31:08,744 మరి నేను, 272 00:31:10,621 --> 00:31:12,247 అందులో భాగాన్ని. 273 00:32:32,911 --> 00:32:34,288 నేను సగం చచ్చినట్లు అనిపిస్తోంది. 274 00:32:40,294 --> 00:32:44,923 నువ్వు ఉప్పు అద్దిన కోడి గుడ్లు ఇంకా ఒక గ్లాసు చల్లని బీరు తీసుకోవాలి. 275 00:32:46,884 --> 00:32:48,760 ఒక వైద్యుడిగా అది నువ్వు ఇచ్చే సలహానా? 276 00:32:50,345 --> 00:32:51,638 ఒక తాగుబోతుగా ఇచ్చే సలహా. 277 00:32:58,854 --> 00:33:00,564 నేను రైలు మిస్ అవుతాను. 278 00:33:01,940 --> 00:33:03,525 నువ్వు ఆమె గురించి వెళ్లిపోవడం లేదు కదా... 279 00:33:04,526 --> 00:33:08,614 నేను ఈ మధ్యన చాలా విషయాలను అపార్థం చేసుకున్నాను, కానీ మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం అనుకుంటా. 280 00:33:15,370 --> 00:33:19,082 నిన్న రాత్రి నేను ఏమైనా చెప్పి ఉంటాను, కానీ కోరా నా స్నేహితురాలు. 281 00:33:20,000 --> 00:33:21,585 అలాగే స్పెన్సర్ నా స్నేహితుడు. 282 00:35:03,270 --> 00:35:07,024 లూక్ వెళ్లిపోయాడు. అతను స్టేషన్ వైపు వెళుతుండగా నేను చూశాను. 283 00:35:10,235 --> 00:35:11,570 రాత్రి నువ్వు నిద్రపోలేదా? 284 00:35:13,947 --> 00:35:15,282 రాత్రంతా నేను నడుస్తూనే ఉన్నాను. 285 00:35:29,505 --> 00:35:31,340 నేను అంతా గందరగోళం చేసేశాను. 286 00:35:42,684 --> 00:35:44,102 నీకు ఒక ఉత్తరం వచ్చింది. 287 00:36:01,328 --> 00:36:02,329 అది ఎవరు రాశారు? 288 00:36:03,413 --> 00:36:04,790 నా కొత్త స్నేహితురాలు, శాలి. 289 00:36:06,333 --> 00:36:09,878 తనకి ఆంబ్రోస్ గురించి చెప్పాలి. అక్కడ చేయవలసింది చాలా ఉంది. 290 00:36:14,174 --> 00:36:16,009 అయితే, నువ్వు తిరిగి లండన్ వెళ్లిపోవాలి అనుకుంటున్నావా? 291 00:36:16,885 --> 00:36:18,762 నన్ను ఎంత త్వరగా విడిచిపెడితే అంత త్వరగా వెళ్లిపోతాను. 292 00:37:02,181 --> 00:37:04,766 నయోమి, అల్పాహారం! 293 00:37:30,626 --> 00:37:33,504 నయోమి. నయోమి! 294 00:37:38,383 --> 00:37:39,510 నయోమి! 295 00:37:43,180 --> 00:37:44,431 నయోమి! 296 00:38:19,591 --> 00:38:20,592 ఫ్రాంకీ? 297 00:38:23,303 --> 00:38:25,848 నిన్న రాత్రి నువ్వు నడక కోసం బయటకు వెళ్లావా? 298 00:38:26,431 --> 00:38:29,476 పార్టీ అయ్యాక, నువ్వు సముద్ర తీరం దగ్గరకు వెళ్లావా? 299 00:38:32,271 --> 00:38:37,734 నేను నిద్ర లేచి చూస్తే, ఆకాశం మెరుస్తోంది. ఉదయం అయ్యింది అనుకున్నాను. 300 00:38:37,818 --> 00:38:41,113 నువ్వు రాత్రి వేళ ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. నీకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి? 301 00:38:41,613 --> 00:38:43,991 నేను ఒంటరిగా లేను. క్రాక్నెల్ కూడా ఉన్నాడు. 302 00:38:45,242 --> 00:38:46,285 ఆ తరువాత ఏం జరిగింది? 303 00:38:46,869 --> 00:38:47,995 ఏమీ లేదు. 304 00:38:52,541 --> 00:38:53,917 మేము ఆకాశం వైపు చూస్తున్నాము. 305 00:38:54,626 --> 00:38:57,796 కెరటం దగ్గరకు వస్తోంది, అప్పుడు అతను చనిపోయాడు. 306 00:39:00,591 --> 00:39:02,176 ఏంటి అంటున్నావు? 307 00:39:03,177 --> 00:39:04,761 అతను చనిపోయాడు. 308 00:39:05,429 --> 00:39:07,598 అది విషయమే కాదన్నట్లు ఎలా అంటావు? 309 00:39:10,225 --> 00:39:15,105 కొద్దిసేపు తరువాత, చలి ఎక్కువయింది, దానితో నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. 310 00:39:15,189 --> 00:39:16,815 అది తప్పా? 311 00:39:20,027 --> 00:39:21,904 ఇలా చూడు, ఫ్రాంకీ. 312 00:39:23,614 --> 00:39:25,115 నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? 313 00:39:25,824 --> 00:39:28,243 ఎలా చెప్పను? నువ్వు లేవు. 314 00:39:45,344 --> 00:39:47,054 నయోమి! 315 00:40:23,382 --> 00:40:24,675 దేవుడా, దయ చూపించు. 316 00:40:26,718 --> 00:40:27,719 విల్? 317 00:40:35,686 --> 00:40:36,728 ఏమైనా పీడకల వచ్చిందా? 318 00:40:47,364 --> 00:40:48,866 నేను నీతో మాట్లాడాలి. 319 00:40:51,660 --> 00:40:53,328 నిన్న రాత్రి పార్టీలో... 320 00:40:54,371 --> 00:40:56,415 తలుపు తెరు! తలుపు తెరు! 321 00:40:56,498 --> 00:40:58,166 మనం తరువాత మాట్లాడుకుందాం, సరేనా? 322 00:40:59,835 --> 00:41:01,170 ఆల్డ్వింటర్ లో ఆ దెయ్యం విజృంభించింది. 323 00:41:01,253 --> 00:41:03,463 -ఏంటి? -ఆ సర్పం మళ్లీ దాడి చేసింది. 324 00:41:03,547 --> 00:41:05,174 క్రాక్నెల్ శవం ఆ సముద్రతీరంలో పడి ఉంది. 325 00:41:09,052 --> 00:41:11,638 -అతను దిగ్భ్రాంతితో పోయాడా? -లేదు, మెడ విరిగింది. 326 00:41:12,890 --> 00:41:14,474 ఇది ఆ సర్పం పనే కావచ్చు. 327 00:41:15,392 --> 00:41:16,685 అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దం. 328 00:41:16,768 --> 00:41:20,063 నీకు చెప్పాను కదా. మనం ప్రమాదంలో ఉన్నామని చెబుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేదు. 329 00:41:20,147 --> 00:41:22,274 ఎవరైనా నా నయోమిని చూశారా? 330 00:41:22,357 --> 00:41:24,276 తను ఇంట్లో లేదు, మంచం మీద పడుకుని లేదు. 331 00:41:24,359 --> 00:41:26,486 ఆమెని కబళించి ఉంటుంది. ఆమె కబళించబడి ఉంటుంది. 332 00:41:26,570 --> 00:41:27,946 నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పాను కదా. 333 00:41:28,030 --> 00:41:30,157 -చివరిసారిగా తనని ఎప్పుడు చూశావు? -విందు సమయంలో. 334 00:41:30,240 --> 00:41:32,117 ఆ తరువాత ఆమె నీ కోసం చర్చికి వచ్చినప్పుడు నేను చూశాను. 335 00:41:32,201 --> 00:41:33,952 -మాథ్యూ, వద్దు. -నువ్వు ఎక్కడ ఉన్నావు? 336 00:41:34,036 --> 00:41:37,706 -దయచేసి అలా అనకు. మన స్నేహితుడు చనిపోయాడు. -స్నేహితుడా? ఎవరి మిత్రుడు? నాకు కాదు. 337 00:41:37,789 --> 00:41:39,499 మరి ఆ సర్పం సంగతి ఏంటి? 338 00:41:39,583 --> 00:41:42,294 -అవును. -అక్కడ ఎలాంటి సర్పం లేదు. 339 00:41:42,377 --> 00:41:44,630 కానీ అది వచ్చింది, సరిగ్గా ఇక్కడే, నువ్వు నిలబడిన చోటుకే వచ్చింది. 340 00:41:44,713 --> 00:41:46,882 -అవును. -మనం చేసే పాపం దానిని ఆకర్షిస్తుంది. 341 00:41:46,965 --> 00:41:48,258 -అదే దానికి ఆహారం. -మాథ్యూ. 342 00:41:48,342 --> 00:41:50,594 మొదట గ్రేసీ, ఇప్పుడు ఈ దేవుడిని నమ్మని మనిషి. 343 00:41:50,677 --> 00:41:52,137 న్యాయ నిర్ణయం మనమే తీసుకోవాలి. 344 00:41:52,221 --> 00:41:55,474 మనం కళ్లు తెరిచి మన పాపాల లోతుల్లోకి వెళ్లి పశ్చాత్తాపపడాలి. 345 00:41:57,601 --> 00:41:59,269 కోరా. కోరా, ఆగు. 346 00:41:59,353 --> 00:42:01,230 -శవపరీక్ష జరిపించారా? -వెనక్కి వెళ్లు. వెనక్కి వెళ్లు. 347 00:42:01,313 --> 00:42:02,856 -డాక్టర్ గారెట్ ఇక్కడే ఉన్నారా? -లేదు. 348 00:42:02,940 --> 00:42:05,234 కిందపడి ఉంటాడు. తలకి దెబ్బ తగిలి ఉంటుంది. 349 00:42:05,317 --> 00:42:06,944 అది నీకు ఎలా తెలుసు? 350 00:42:07,027 --> 00:42:09,488 స్వయంగా నీ కళ్లతో చూడు. ఇతను ఏదైనా ప్రమాదానికి గురై ఉంటాడు. 351 00:42:10,155 --> 00:42:11,740 మాకు గ్రేసీ దొరికినప్పుడు నువ్వు ఉన్నావు. 352 00:42:12,699 --> 00:42:13,700 ఆమె పక్కనే వంగి కూర్చున్నావు, 353 00:42:13,784 --> 00:42:15,035 -ఇప్పుడు కూర్చున్న మాదిరిగానే. -హెన్రీ. 354 00:42:15,118 --> 00:42:17,037 -అయితే ఏంటి? -మనం మన శాస్త్రాలను గుర్తు చేసుకోవాలి. 355 00:42:17,120 --> 00:42:19,081 సర్పం వల్ల ప్రలోభానికి లోనైంది ఒక ఆడది. 356 00:42:19,164 --> 00:42:22,000 దుష్టశక్తి ఇచ్చిన పండు తిన్నది ఆడది, దుష్టశక్తి రుచి చూసింది కూడా ఆడదే. 357 00:42:22,084 --> 00:42:23,669 అవును. అవును. 358 00:42:23,752 --> 00:42:25,170 లేదు. లేదు. 359 00:42:25,254 --> 00:42:27,047 ఆ ప్రభువు వాక్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావా, ఫాదర్? 360 00:42:27,130 --> 00:42:28,841 నా సొంత ప్రయోజనాల కోసం నేను వాటిని వాడుకోను. 361 00:42:28,924 --> 00:42:31,009 నిన్న రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు, మిసెస్ సీబోర్న్? 362 00:42:31,093 --> 00:42:33,637 ఇంట్లో, నా స్నేహితులతో ఉన్నాను. నిన్న నా పుట్టినరోజు. 363 00:42:33,720 --> 00:42:36,974 -దెయ్యం తన పని చేసుకుంటుంటే, వేడుక చేసుకున్నారు. -అవును! అవును! 364 00:42:37,057 --> 00:42:38,225 లేదు, విల్ కూడా అక్కడే ఉన్నారు. 365 00:42:38,308 --> 00:42:39,685 -నువ్వు ఆమెతో ఉన్నావా? -వాళ్లకి చెప్పండి. 366 00:42:42,062 --> 00:42:45,607 చూడండి, మిసెస్ సీబోర్న్ కి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. స్పష్టంగా. 367 00:42:45,691 --> 00:42:47,568 -కానీ ఆమె కొడుకుని నేను చిత్తడి నేలల్లో చూశాను. -జోనా. 368 00:42:47,651 --> 00:42:49,653 నా కొడుకు రాత్రంతా నాతోనే ఉన్నాడు. 369 00:42:50,237 --> 00:42:51,864 -విల్. -చూశావా? ఆమె అబద్ధమాడుతోంది. 370 00:42:51,947 --> 00:42:55,576 -ఆమె అబద్ధమాడుతోంది! ఆమె ఒక మంత్రగత్తె! -ఆగండి, ఆగండి. ఉండండి. 371 00:42:55,659 --> 00:42:57,369 ఆ సర్పాన్ని నువ్వే ఇక్కడికి తీసుకువచ్చావు. 372 00:42:57,452 --> 00:42:58,662 దాని మీద నువ్వే మంత్రం వేశావు. 373 00:42:58,745 --> 00:42:59,913 ఆపు. ఇంక చాలు! 374 00:42:59,997 --> 00:43:02,541 నువ్వే చేశావు. నువ్వు ఇంకా ఆ మందమతి పిల్లవాడు... 375 00:43:02,624 --> 00:43:03,959 సిగ్గు లేదు నీకు! 376 00:43:04,042 --> 00:43:06,086 కోరా. కోరా, వెంటనే వెళ్లిపో. 377 00:43:06,170 --> 00:43:07,504 లేదు! నేను వెళ్లను. 378 00:43:08,046 --> 00:43:10,090 -వెళ్లు! -తన మెడ మీద ఏంటి? 379 00:43:10,174 --> 00:43:13,927 ఆమె ఒంటి మీద చిహ్నం ఉంది. ఈమె దెయ్యం. ఇది దెయ్యం చిహ్నం. 380 00:43:14,595 --> 00:43:17,306 ఆపండి! ఇంక ఆపండి! 381 00:43:17,389 --> 00:43:18,640 వెళ్లు. 382 00:43:22,311 --> 00:43:26,106 క్రాక్నెల్ ని చర్చ్ కి మోసుకురండి. అక్కడ అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తాను. 383 00:43:26,190 --> 00:43:28,108 -ఇతడిని ముట్టుకోను. -అవును, నేను కూడా ముట్టుకోను. 384 00:43:36,950 --> 00:43:37,951 కోరా! 385 00:43:47,586 --> 00:43:48,587 కోరా! 386 00:43:55,344 --> 00:43:56,345 కోరా! 387 00:43:58,847 --> 00:44:00,015 కోరా, ఆగు! 388 00:44:01,642 --> 00:44:02,643 కోరా! 389 00:44:04,019 --> 00:44:05,229 కోరా! 390 00:44:05,312 --> 00:44:08,232 -నన్ను పొమ్మనే హక్కు నీకు లేదు! -వాళ్ల ఉద్రేకం అదుపులో లేదు. 391 00:44:08,315 --> 00:44:10,275 -వాళ్లు భయంతో ఉన్నారు. -నన్ను నిందించడానికి అవకాశం ఇచ్చావు. 392 00:44:10,359 --> 00:44:12,319 -నువ్వు ఏమీ మాట్లాడలేదు. -నేను వాళ్ల మతాధికారిని. 393 00:44:12,402 --> 00:44:14,780 అయితే, నువ్వు నా స్నేహితుడిగా ఉంటూ, దేవుని మనిషిగా ఉండలేవా? 394 00:44:14,863 --> 00:44:17,658 నేను నీ పక్కన ఉంటే స్పష్టంగా ఆలోచించలేను. 395 00:44:17,741 --> 00:44:19,076 -నన్ను నేను కోల్పోతాను. -లేదు. 396 00:44:19,159 --> 00:44:22,037 వాళ్ల అజ్ఞానానికో లేదా నీ బలహీనతకో నన్ను నిందించవద్దు. 397 00:44:22,120 --> 00:44:23,956 ప్రేమ అనేది బలహీనత కాదు. 398 00:46:03,472 --> 00:46:05,849 ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? 399 00:46:05,933 --> 00:46:07,643 మనం అందరం తిరిగి లండన్ వెళ్లిపోతున్నాము. 400 00:46:07,726 --> 00:46:09,061 -క్రాక్నెల్ వల్లనా? -కాదు. 401 00:46:09,686 --> 00:46:11,021 -ఆ సర్పం గురించా? -కాదు. 402 00:46:13,106 --> 00:46:16,735 దయచేసి వెళ్లి, కింద మార్తాకి సహాయం చేయి. 403 00:46:25,702 --> 00:46:27,704 మీ తలుపులు మూసుకోండి! మీ ప్రార్థనలు చేసుకోండి! 404 00:46:42,427 --> 00:46:43,428 లాగండి! 405 00:46:43,971 --> 00:46:45,556 దానిని ఒడ్డుకు తీసుకురండి, కుర్రాళ్లూ! 406 00:46:45,639 --> 00:46:47,683 -దానిని ఒడ్డుకు తీసుకురండి! -ఒకటి, రెండు, మూడు. 407 00:46:47,766 --> 00:46:49,768 దేవుడు మిమ్మల్ని రక్షించు గాక. 408 00:46:55,649 --> 00:46:58,735 ఒకటి, రెండు, మూడు. లాగండి. 409 00:47:06,285 --> 00:47:07,494 వాళ్లు ఏం చేస్తున్నారు? 410 00:47:07,578 --> 00:47:08,745 వాళ్లు ఇంక సముద్రంలోకి వెళ్లరు. 411 00:47:08,829 --> 00:47:11,582 -ఆ సర్పం కారణంగానా? -ఆ సర్పం గురించి ఇంక నోరు మూయి. 412 00:47:13,000 --> 00:47:14,001 మీరు ఏం చేస్తున్నారు? 413 00:47:14,793 --> 00:47:16,253 ఈ గ్రామాన్ని పాపం నుండి రక్షిస్తున్నాను. 414 00:47:16,336 --> 00:47:17,629 నీ పాపం నుండి. 415 00:47:17,713 --> 00:47:20,507 ఆమె ఏ తప్పూ చేయలేదు. ఎవరైనా పాపం చేశారంటే, అది నువ్వే. 416 00:47:20,591 --> 00:47:21,925 జనాన్ని భయపెడుతూ, వాళ్లని బెదిరిస్తున్నావు! 417 00:47:22,009 --> 00:47:23,635 దయచేసి, ఫ్రాంకీని తీసుకువెళ్లు. 418 00:47:25,137 --> 00:47:27,097 మేము ఊరు వదిలి వెళ్లిపోతున్నాము. నీకు అది సరిపోదా? 419 00:47:27,181 --> 00:47:29,308 ఆ దేవుడి తీర్పు నీ మీద జరుగుగాక! 420 00:49:28,969 --> 00:49:30,971 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్