1 00:00:06,006 --> 00:00:08,383 నయోమి! నయోమి! 2 00:00:09,468 --> 00:00:11,720 నయోమి! నయోమి! 3 00:00:15,349 --> 00:00:17,142 నయోమి! 4 00:00:17,226 --> 00:00:19,603 నయోమి! నయోమి! 5 00:00:19,686 --> 00:00:22,439 తన అక్క మాదిరిగానే ఈమె కూడా ఈ చిత్తడి నేలల్లో కొట్టుకుపోయి ఉంటుంది. 6 00:00:23,315 --> 00:00:24,942 తను చేసిన పాపాలకు బలి అయింది. 7 00:00:26,151 --> 00:00:27,694 నయోమి! 8 00:00:42,459 --> 00:00:45,087 ఆచూకీ దొరకలేదు. ఇంకా వెతుకుతున్నాము. 9 00:00:47,506 --> 00:00:48,507 నాకు బాధగా ఉంది. 10 00:00:51,885 --> 00:00:55,806 తను ఇంటికి వచ్చేస్తుంది, హెన్రీ. నాకు నమ్మకం ఉంది. 11 00:00:55,889 --> 00:00:58,058 గ్రేసీ గురించి కూడా నువ్వు ఇలాగే చెప్పావు. 12 00:00:58,141 --> 00:00:59,142 హెన్రీ... 13 00:03:15,529 --> 00:03:16,613 ఆమె ఆచూకీ ఏమైనా తెలిసిందా? 14 00:03:21,743 --> 00:03:22,828 జో. 15 00:03:43,515 --> 00:03:44,516 ఏం జరుగుతోంది? 16 00:03:49,479 --> 00:03:50,981 మనం లండన్ వెళ్లాలి. 17 00:03:53,734 --> 00:03:55,611 -ఎందుకు? -డాక్టర్ గారెట్. 18 00:03:56,195 --> 00:03:58,739 అపాయింట్మెంట్ లేకుండా నన్ను పరీక్షిస్తానని చెప్పాడు. 19 00:03:58,822 --> 00:04:00,699 అపాయింట్మెంటా? దేని కోసం? 20 00:04:01,366 --> 00:04:03,243 నాకు ఆరోగ్యం బాగా లేదు, విల్. 21 00:04:07,789 --> 00:04:09,082 ఫ్లూ జ్వరమా? 22 00:04:09,625 --> 00:04:10,918 ఇది అంతకన్నా ఎక్కువ. 23 00:04:17,548 --> 00:04:18,884 అంటే, అది కాదు... 24 00:04:18,966 --> 00:04:21,845 వాతావరణం చాలా... 25 00:04:23,305 --> 00:04:24,348 చల్లగా చిత్తడిగా ఉంది. 26 00:04:24,431 --> 00:04:25,933 -నువ్వు చేయాల్సి... -నేను బలహీనంగా ఉన్నాను. 27 00:04:29,144 --> 00:04:30,395 ఇంకా బలహీనపడుతున్నాను. 28 00:04:34,942 --> 00:04:36,485 దీనిని దాచడానికి ప్రయత్నిస్తున్నాను. 29 00:04:38,487 --> 00:04:39,530 స్టెల్లా, ఎందుకు? 30 00:04:42,199 --> 00:04:44,576 ఎందుకు? నేను చూసుకునే వాడిని... 31 00:04:44,660 --> 00:04:46,286 -ఫర్వాలేదు. -లేదు, స్టెల్లా. 32 00:04:46,828 --> 00:04:48,163 నాకు డాక్టర్ గారెట్ మీద విశ్వాసం ఉంది. 33 00:04:55,879 --> 00:04:56,880 సరే. 34 00:04:59,716 --> 00:05:00,801 నువ్వు... 35 00:05:01,635 --> 00:05:03,428 డాక్టర్ గారెట్ ని కలవాలి అనుకుంటున్నావా? 36 00:05:05,222 --> 00:05:06,223 లండన్ లో? 37 00:05:13,021 --> 00:05:14,815 మనం పిల్లల్ని కూడా తీసుకువెళదాము. 38 00:05:15,566 --> 00:05:16,942 దీనిని ఒక సాహసయాత్రగా మారుద్దాము. 39 00:05:20,237 --> 00:05:21,655 సాహసమా? 40 00:05:21,738 --> 00:05:22,739 ఎందుకు కాదు? 41 00:05:29,705 --> 00:05:30,873 మనం కోరాని కలవచ్చు. 42 00:05:39,673 --> 00:05:41,216 లేదు. నేను... 43 00:05:42,342 --> 00:05:45,095 -నేను కలవను... -మనం బస చేయడానికి ఒక ప్రదేశం కావాలి. 44 00:05:49,474 --> 00:05:51,059 మనం చార్లెస్ ఇంట్లో ఉందాము. 45 00:05:54,146 --> 00:05:55,772 మనం రేపు ఉదయం బయలుదేరుదాము. 46 00:06:29,264 --> 00:06:32,267 శారా పెర్రీ నవల ఆధారంగా 47 00:06:59,461 --> 00:07:00,587 నాకు వద్దు. 48 00:07:14,685 --> 00:07:16,979 అమ్మ తన గది వదిలి ఎప్పుడు బయటకు వస్తుంది? 49 00:07:17,062 --> 00:07:18,355 త్వరలో. 50 00:07:18,438 --> 00:07:20,607 మిసెస్ సీబోర్న్ 2 ఫౌలిస్ స్ట్రీట్, వెస్ట్ మినిస్టర్, లండన్ 51 00:07:26,738 --> 00:07:27,990 చాలా త్వరగా వస్తుందని ఆశిస్తున్నాను. 52 00:07:46,383 --> 00:07:47,551 ఈ ఉదయం నీకు ఎలా ఉంది? 53 00:07:49,178 --> 00:07:50,179 బాగుంది. 54 00:08:20,584 --> 00:08:25,172 వాళ్లు నన్ను కలవాలి అనుకుంటున్నారు... నేను కనుగొన్న ప్లెసియోసార్ ని చూస్తారట. 55 00:08:26,632 --> 00:08:27,883 అయితే ఇంక లేచి బయటకు రావడం మంచిది. 56 00:08:29,801 --> 00:08:30,844 కానీ వాళ్లకి ఎలా తెలిసింది... 57 00:08:31,887 --> 00:08:35,097 మూఢనమ్మకాలతో జీవించే ఆ గ్రామం కారణంగా నువ్వు డీలా పడిపోవడం నాకు ఇష్టం లేదు. 58 00:08:38,268 --> 00:08:40,229 నా పేరుతో నువ్వు సొసైటీకి లేఖ రాశావా? 59 00:08:43,440 --> 00:08:45,359 ఫ్రాంకీ నీ గురించి అడుగుతున్నాడు. 60 00:08:45,859 --> 00:08:47,486 భోజనం చేస్తున్న ప్రతిసారీ కలవరిస్తున్నాడు. 61 00:08:53,450 --> 00:08:56,286 వాడు కూడా నాతో పాటు వస్తాడు. మేము అండర్ గ్రౌండ్ రైలులో వెళతాం. 62 00:09:12,094 --> 00:09:13,929 నాకు వేరే ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? 63 00:09:14,429 --> 00:09:15,430 లేదు. 64 00:09:16,014 --> 00:09:17,307 ఆల్డ్వింటర్ నుంచి ఏమీ రాలేదా? 65 00:09:18,267 --> 00:09:19,268 ఇంకా లేదు. 66 00:09:47,004 --> 00:09:48,046 చూడు. 67 00:09:48,630 --> 00:09:51,592 బ్లూ వేల్ - అస్తికల ప్రదర్శన బ్రిటీష్ మ్యూజియం ప్రకృతి చరిత్ర 68 00:09:51,675 --> 00:09:53,218 మనం వెళ్లి చూద్దామా? 69 00:09:55,053 --> 00:09:56,054 ఈ రోజు కాదు. 70 00:09:56,138 --> 00:09:57,806 నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. 71 00:10:14,072 --> 00:10:15,866 రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ 72 00:10:23,540 --> 00:10:25,250 ఇక్కడ ఏమైనా సర్పాలు ఉన్నాయా? 73 00:10:25,334 --> 00:10:29,087 ఇంకా లేదు. నేను దాని అవశేషాలను కనుగొంటే గనుక, ఏదో ఒక రోజు ఇక్కడ ప్రదర్శిస్తారు. 74 00:10:30,714 --> 00:10:31,840 ప్రొఫెసర్ మార్షాంద్ 75 00:10:33,050 --> 00:10:34,259 కోరా సీబోర్న్. 76 00:10:36,428 --> 00:10:37,429 హలో. 77 00:10:37,513 --> 00:10:38,514 దయచేసి రండి. 78 00:10:46,104 --> 00:10:47,105 దయచేసి రండి. 79 00:10:58,825 --> 00:11:01,328 నేను సొంతంగా దీనిని వర్గీకరించదల్చుకోలేదు, 80 00:11:01,912 --> 00:11:04,915 కానీ, ఇది ప్లెసియోసార్ కు సంబంధించినదని నేను గట్టిగా నమ్ముతున్నాను. 81 00:11:04,998 --> 00:11:08,126 నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు, ఇంకా దీని గురించి అన్ని ప్రచురణల్ని చదివాను కూడా. 82 00:11:12,381 --> 00:11:15,634 ఇది మీకు యాదృచ్ఛికంగా దొరికిందా? 83 00:11:16,718 --> 00:11:20,138 లేదు, నేను కొద్దికాలం ఎస్సెక్స్ సముద్ర తీరంలో తవ్వకాలు జరిపాను. 84 00:11:28,188 --> 00:11:29,231 నేను మెచ్చుకుంటున్నాను. 85 00:11:32,067 --> 00:11:33,068 మీ దగ్గర ఇవి ఇంకా ఉన్నాయా? 86 00:11:35,487 --> 00:11:37,364 లేదు, ప్రస్తుతానికి ఇదొక్కటే ఉంది. 87 00:11:38,156 --> 00:11:39,241 ఇది సిగ్గుచేటు. 88 00:11:45,581 --> 00:11:48,250 ఈ ఒక్క ముక్కతో నేను ఏమీ చేయలేను. 89 00:11:51,587 --> 00:11:52,796 మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. 90 00:11:53,589 --> 00:11:55,382 మీరు తిరిగి వెళ్లి మరికొన్నింటి కోసం అన్వేషించాలి. 91 00:12:01,805 --> 00:12:03,098 మీ సమయానికి ధన్యవాదాలు. 92 00:12:03,599 --> 00:12:05,434 ఎస్సెక్స్ కి తిరిగి వెళ్లండి, మిసెస్ సీబోర్న్. 93 00:12:07,019 --> 00:12:08,770 ఆ సర్పాన్ని మనం కనుగొనాలి. 94 00:12:09,271 --> 00:12:10,439 ఎవరో ఒకరు పట్టుదలగా ఉన్నారు. 95 00:12:15,986 --> 00:12:18,488 మనం మళ్లీ ఆల్డ్వింటర్ కి ఎందుకు వెళ్లకూడదు? 96 00:12:18,572 --> 00:12:19,823 మనం వెళ్లలేము, ఫ్రాంకీ. 97 00:12:22,534 --> 00:12:23,535 నేను పట్టుకోనా? 98 00:12:23,619 --> 00:12:25,662 వద్దు, నేను మోయగలను. 99 00:12:47,643 --> 00:12:49,686 -ఫ్రాంకీ, నువ్వు బాగానే ఉన్నావా? -నేను చలికి గడ్డకట్టిపోతున్నాను. 100 00:12:49,770 --> 00:12:51,355 మేడ మీదకి పరిగెత్తి దుస్తులు మార్చుకో. 101 00:12:53,941 --> 00:12:55,692 కోరా, ఈమె నా స్నేహితురాలు, శాలి. 102 00:12:56,276 --> 00:12:57,986 మిసెస్ కోరా సీబోర్న్. 103 00:12:58,070 --> 00:12:59,112 హలో. 104 00:12:59,196 --> 00:13:00,364 మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 105 00:13:01,657 --> 00:13:03,617 మీరు వచ్చే వారం వస్తున్నారా? 106 00:13:04,910 --> 00:13:07,162 ఆంబ్రోస్ తో? మా ఇంటికి? 107 00:13:08,413 --> 00:13:10,749 అతను మీ మాట వింటాడని మార్తా చెబుతూ ఉంటుంది. 108 00:13:10,832 --> 00:13:12,000 ఓహ్, అవును. 109 00:13:14,378 --> 00:13:16,296 క్షమించాలి, నేను చాలా అలసిపోయాను. 110 00:13:23,554 --> 00:13:25,264 మొహమాటపడకుండా గొడుగు తీసుకువెళ్లండి. 111 00:13:45,367 --> 00:13:46,785 నేను కనుగొన్నదానికి విలువ లేకుండా పోయింది. 112 00:13:46,869 --> 00:13:47,995 ఏంటి? 113 00:13:49,371 --> 00:13:51,498 నేను తిరిగి వెళ్లి మరికొన్ని సేకరిస్తే తప్ప దాని ఉపయోగం ఉండదు. 114 00:13:52,082 --> 00:13:53,041 నువ్వు ఆ పని చేయలేవు. 115 00:13:54,209 --> 00:13:56,170 లేదు, ఖచ్చితంగా చేయలేవు. 116 00:13:57,588 --> 00:13:59,423 నువ్వు ఎస్సెక్స్ గురించి మర్చిపోవాలి. 117 00:14:00,257 --> 00:14:02,551 అప్పుడు నేను ప్రొఫెసర్ ని కలిసేలా నువ్వు చేయకుండా ఉండాల్సింది. 118 00:14:02,634 --> 00:14:03,886 నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 119 00:14:04,595 --> 00:14:05,596 ఎందుకు? 120 00:14:06,513 --> 00:14:08,056 నువ్వు తిరిగి కోలుకోవాలని ఆశించాను. 121 00:14:09,057 --> 00:14:10,559 కానీ నేను ప్రయత్నిస్తున్నాను. 122 00:14:10,642 --> 00:14:11,643 నువ్వు ప్రయత్నిస్తున్నావా? 123 00:14:13,437 --> 00:14:15,772 రోజంతా మంచం మీద పడుకుని, తిండి కూడా తినడం లేదు కదా? 124 00:14:15,856 --> 00:14:18,025 పెళ్లయిన వ్యక్తి మీద భగ్నప్రేమా? 125 00:14:20,277 --> 00:14:21,695 మనం మళ్లీ మామూలు స్థితికి రావాలి. 126 00:14:21,778 --> 00:14:23,947 ఫ్రాంకీకి ఒక చక్కని ఇంటిని అందించాలి. 127 00:14:24,031 --> 00:14:25,449 -మనం చేయాలా? -అవును. 128 00:14:25,532 --> 00:14:26,867 మనం ఈ ఇంటికి అతిథులను స్వాగతించాలి, 129 00:14:26,950 --> 00:14:29,661 ఆ తరువాత ఫ్రాంకీ చదువు గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. 130 00:14:29,745 --> 00:14:31,330 -మనం ప్రయత్నించి ఇంకా... -"మనం, మనం." 131 00:14:31,413 --> 00:14:33,957 మనం ఒక జంట అన్నట్లుగా మాట్లాడుతున్నావు. 132 00:14:38,921 --> 00:14:41,089 -నా ఉద్దేశం ఏమిటంటే... -నేను కేవలం నీ సేవకురాలిని. 133 00:14:41,673 --> 00:14:43,425 లేదు. నా స్నేహితురాలు. 134 00:14:43,509 --> 00:14:45,385 స్నేహానికి నువ్వు జీతం ఇవ్వలేవు. 135 00:14:45,469 --> 00:14:46,470 ఏంటి? 136 00:14:46,553 --> 00:14:48,430 -ఎక్కడికి వెళ్తున్నావు? -ఓహ్, నన్ను క్షమించు. 137 00:14:48,514 --> 00:14:50,724 నేను ఒక అరపూట సెలవు తీసుకోవచ్చా, మేడమ్? 138 00:14:50,807 --> 00:14:52,226 ఏంటి? 139 00:14:52,726 --> 00:14:53,894 మార్తా? 140 00:14:56,772 --> 00:14:58,899 -మార్తా ఎక్కడికి వెళ్లింది? -నాకు తెలియదు. 141 00:14:58,982 --> 00:15:00,859 -తను ఎప్పుడు తిరిగి వస్తుంది? -నాకు తెలియదు. 142 00:15:00,943 --> 00:15:02,611 -తను ఎస్సెక్స్ కి వెళ్లిందా? -లేదు! 143 00:15:06,365 --> 00:15:07,491 నన్ను క్షమించు. 144 00:15:09,243 --> 00:15:11,703 ఒక విషయం చెప్పనా, మనం వెళ్లి ఆ తిమింగలాన్ని చూద్దామా? 145 00:15:13,163 --> 00:15:14,289 ఎప్పుడు? 146 00:15:15,791 --> 00:15:16,792 రేపు. 147 00:15:22,172 --> 00:15:24,424 నా ఉద్దేశం అది కాదన్నట్లు నేను నటించాలి. 148 00:15:24,508 --> 00:15:26,426 -ఆమెతో నేను మళ్లీ కలవాలి. -ఎందుకు? 149 00:15:26,510 --> 00:15:29,054 -నాకు మరో అవకాశం లేదు. -అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 150 00:15:30,806 --> 00:15:31,807 -మార్తా. -లేదు. 151 00:15:31,890 --> 00:15:35,644 లేదు, మనకు సొంతంగా ఎటువంటి అధికారం లేకపోతే ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేవు. 152 00:15:37,020 --> 00:15:38,897 నువ్వు చాలా శక్తిమంతురాలివి అనుకుంటున్నాను. 153 00:15:40,566 --> 00:15:43,569 ఆమె మనతో పాటు రావడానికి అంగీకరించింది. తను నిన్ను గౌరవించి తీరాలి. 154 00:15:43,652 --> 00:15:46,738 కానీ మేము ప్రతి రోజూ కలిసి గడిపే వాళ్లం. మాట్లాడుకునే వాళ్లం, అన్నీ పంచుకునే వాళ్లం. 155 00:15:46,822 --> 00:15:48,448 ఆమె కూడా అదే విధంగా భావించేది అనుకున్నాను. 156 00:15:48,532 --> 00:15:50,450 నువ్వు ఆమెతో ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తోంది. 157 00:15:55,622 --> 00:15:56,874 అందరూ ఆమెని ప్రేమిస్తారు. 158 00:16:07,301 --> 00:16:08,635 జాన్, మనం బయలుదేరుతున్నాం. 159 00:16:10,846 --> 00:16:12,764 పడవల మీద రక్తం మరకలు ఉన్నాయి! 160 00:16:21,106 --> 00:16:22,107 ఎవరు చేశారు? 161 00:16:23,525 --> 00:16:24,651 ఇవాన్స్ ఫోర్డ్. 162 00:16:26,445 --> 00:16:27,446 ఎందుకు? 163 00:16:28,655 --> 00:16:30,115 అది మనల్ని రక్షిస్తుందని అనుకుంటున్నాడు. 164 00:16:30,199 --> 00:16:31,325 అయితే మనం ప్రమాదంలో ఉన్నామా? 165 00:16:31,825 --> 00:16:33,035 లేదు. 166 00:16:33,535 --> 00:16:36,205 -అందుకే మనం లండన్ వెళ్తున్నామా? -లేదు. 167 00:17:07,986 --> 00:17:09,404 నయోమి ఇంటికి వచ్చేస్తుంది. 168 00:17:11,531 --> 00:17:12,866 మనం నమ్మకంతో ఉండాలి. 169 00:17:48,443 --> 00:17:49,862 ఏం బొమ్మ గీస్తున్నావు, జాన్? 170 00:17:51,572 --> 00:17:52,614 తిమింగలం బొమ్మ. 171 00:17:55,158 --> 00:17:56,910 మనం అక్కడికి వెళ్లాక చార్లెస్ కి చూపించు. 172 00:17:56,994 --> 00:17:59,037 మనం నేరుగా మ్యూజియంకి ఎందుకు వెళ్లకూడదు? 173 00:18:00,706 --> 00:18:02,916 మీ నాన్నకీ నాకూ ఆ ఊరిలో ఉదయం ఒక పని ఉంది. 174 00:18:03,000 --> 00:18:05,919 -మనం వెళ్లి కోరాని చూడవచ్చా? -లేదు. 175 00:18:07,337 --> 00:18:08,881 మనం త్వరలో ఆమెను చూడవచ్చు, ఖచ్చితంగా. 176 00:18:42,706 --> 00:18:44,041 మరికొంత లోపలికి పీల్చండి. 177 00:19:00,599 --> 00:19:02,059 ఎక్కువగా కంగారు పడకండి. 178 00:19:02,935 --> 00:19:04,061 నేను బాగానే ఉన్నాను. 179 00:19:04,978 --> 00:19:08,273 మీరు మరొక్కసారి దగ్గి, ఈ పాత్రలో ఉమ్మి వేయగలరా? 180 00:19:24,331 --> 00:19:25,666 ఇప్పుడు ఏం చేయాలి? 181 00:19:26,750 --> 00:19:30,045 ఇప్పుడు నేను మైక్రోస్కోప్ లో చూసేందుకు వీలుగా బాసిలస్ కి రంగు కలుపుతాను. 182 00:20:09,835 --> 00:20:11,044 నేను చూడవచ్చా? 183 00:20:12,129 --> 00:20:13,130 తప్పకుండా. 184 00:20:24,391 --> 00:20:25,893 బియ్యం గింజల మాదిరిగా ఉన్నాయి. 185 00:20:28,103 --> 00:20:29,354 నీలం రంగులో. 186 00:20:31,607 --> 00:20:33,150 చాలా అందంగా. 187 00:20:33,233 --> 00:20:35,652 దురదృష్టవశాత్తూ, ఇది క్షయ వ్యాధి. 188 00:20:36,320 --> 00:20:38,071 -లేదు. -నన్ను మన్నించండి. 189 00:20:41,366 --> 00:20:45,329 -ఆల్డ్వింటర్ లో డాక్టర్ ఏం చెప్పారంటే... -ఆల్డ్వింటర్ లో వైద్యుడు ఒక వెధవ. 190 00:20:45,412 --> 00:20:46,413 లూక్. 191 00:20:47,497 --> 00:20:49,833 -మేము వెళ్తున్నాము. పద. -దయచేసి, ఆగండి. 192 00:20:51,543 --> 00:20:52,669 దీనికి చికిత్స ఉంది. 193 00:20:56,131 --> 00:20:58,383 ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన థెరాపెటిక్ న్యూమోథొరాక్స్. 194 00:20:59,468 --> 00:21:04,014 ఇది తీవ్రమైనది, కానీ నన్ను అడిగితే, ఇదే ఆమెకు మంచిది ఇంకా చివరి ఆశ కూడా. 195 00:21:08,185 --> 00:21:09,478 అది ఏంటి? 196 00:21:11,313 --> 00:21:14,691 వ్యాధి సోకి పాడయిపోయిన ఆమె ఊపిరితిత్తిని 197 00:21:14,775 --> 00:21:16,777 నేను శస్త్రచికిత్స చేసి ఆమె కోలుకునేలా చేయగలను. 198 00:21:16,860 --> 00:21:19,905 ఇంతవరకూ ఈ శస్త్రచికిత్స విజయవంతం కాలేదు. 199 00:21:19,988 --> 00:21:21,698 అయితే, వద్దు. ఖచ్చితంగా వద్దు. 200 00:21:21,782 --> 00:21:25,786 -మీ భయాలకు ఆమె ప్రాణాన్ని బలి చేయద్దు. -మాంసం దుకాణంలో ముక్కులు కోసినట్లు 201 00:21:25,869 --> 00:21:28,330 ఆమెను కోయడానికి అంగీకరిస్తాను అనుకున్నావా? 202 00:21:28,413 --> 00:21:29,706 వేరే మార్గాలు కూడా ఉన్నాయి. 203 00:21:29,790 --> 00:21:31,834 ట్యూబర్కులిన్ ఇంజెక్షన్లు ఇవ్వవచ్చు... 204 00:21:31,917 --> 00:21:34,127 -కానీ చాలా తక్కువ శాతం ఫలితాలు ఉంటాయి. -జర్మనీలో అవి పని చేశాయి. 205 00:21:34,211 --> 00:21:35,712 శస్త్రచికిత్స, నేను నిజంగా... 206 00:21:35,796 --> 00:21:37,297 ఆమె నీ ప్రయోగాలకు ఉపయోగపడే శవం కాదు, డాక్టర్ గారెట్. 207 00:21:37,381 --> 00:21:38,799 -తను నా భార్య. -ఆపండి. 208 00:21:42,553 --> 00:21:43,720 ఇది నాకు సంబంధించిన వ్యాధి. 209 00:21:50,894 --> 00:21:52,688 నాకు చికిత్స చేయించుకోవాలని లేదు. 210 00:21:57,609 --> 00:21:59,945 అయితే ఇక ముందు ఎలా ఉంటుందో మీకు తెలియాలి, మిసెస్ రాన్సమ్. 211 00:22:01,196 --> 00:22:03,866 కొద్ది రోజులే బాగుంటాయి, కానీ చెడు రోజులు కూడా వస్తాయి. 212 00:22:11,623 --> 00:22:12,749 బలహీనత. 213 00:22:13,375 --> 00:22:14,376 మానసిక అస్వస్థత. 214 00:22:16,587 --> 00:22:17,588 ధన్యవాదాలు. 215 00:22:19,464 --> 00:22:21,884 నేను నా భర్తతో మాట్లాడాలి. 216 00:22:38,442 --> 00:22:39,526 స్టెల్లా. 217 00:22:42,029 --> 00:22:43,780 నేను ఒక నిర్ణయానికి వచ్చాను. 218 00:22:46,700 --> 00:22:49,578 నాకు ఉన్న అమూల్యమైన కాలాన్ని ఆసుపత్రిలో గడపాలని అనుకోవడం లేదు. 219 00:22:51,413 --> 00:22:52,539 దూరంగా ఎక్కడికయినా... 220 00:22:53,123 --> 00:22:54,291 నేను ఏం చేయాలి? 221 00:23:00,839 --> 00:23:02,591 పిల్లల్ని రోజంతా బయట తిప్పు. 222 00:23:05,719 --> 00:23:07,679 వాళ్లు దాని కోసం ఎదురు చూస్తున్నారు. 223 00:23:11,266 --> 00:23:12,726 తరువాత మనం ఇంటికి వెళ్లిపోదాం. 224 00:23:17,940 --> 00:23:19,608 చార్లెస్ మన కోసం చూస్తూ ఉంటాడు... 225 00:23:19,691 --> 00:23:22,861 నేను వెళ్లి అతడిని కలుస్తాను. అక్కడే రోజంతా విశ్రాంతి తీసుకుంటాను. 226 00:23:42,381 --> 00:23:43,382 నాన్నా? 227 00:23:46,426 --> 00:23:47,719 నువ్వు బాగానే ఉన్నావా? 228 00:23:48,637 --> 00:23:49,763 అవును. 229 00:23:53,100 --> 00:23:54,434 వెళ్లి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చూడు. 230 00:24:50,866 --> 00:24:51,909 ఇక్కడే ఉండు, సరేనా? 231 00:24:53,827 --> 00:24:54,912 విల్. 232 00:24:55,746 --> 00:24:56,788 నువ్వు లండన్ వచ్చావు. 233 00:24:57,956 --> 00:25:00,042 పిల్లలు తిమింగలాన్ని చూడాలి అన్నారు. 234 00:25:01,251 --> 00:25:04,463 అవును. సరే. ఫ్రాంకీకి కూడా అదే పిచ్చి పట్టింది. 235 00:25:06,465 --> 00:25:07,758 తల్లి మాదిరిగానే, కొడుకు కూడా. 236 00:25:10,928 --> 00:25:11,970 నేను ఆలోచిస్తున్నది ఏమిటంటే... 237 00:25:12,054 --> 00:25:13,305 కోరా. 238 00:25:17,976 --> 00:25:19,186 మీరు ఎందుకు వెళ్లిపోయారు? 239 00:25:23,524 --> 00:25:25,692 ఫ్రాంకీకి ఇంటి మీద బెంగ పట్టుకుంది. అంతే. 240 00:25:26,276 --> 00:25:27,778 కోరా, నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. 241 00:25:27,861 --> 00:25:29,071 నన్ను క్షమించు. 242 00:25:31,114 --> 00:25:33,200 హుమ్, మీరంతా ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? 243 00:25:33,867 --> 00:25:35,202 -తను... -జాన్ ఎక్కడ? 244 00:25:36,370 --> 00:25:37,454 మేము ఇంక... 245 00:25:37,538 --> 00:25:38,956 మేము ఇంటికి వెళ్లాలి. 246 00:25:42,751 --> 00:25:45,003 ఉంటాను, మిసెస్ సీబోర్న్ 247 00:26:03,856 --> 00:26:05,274 నువ్వు వణుకుతున్నావు, అమ్మా. 248 00:26:17,411 --> 00:26:20,664 -కోరా, ఏం అయింది? -నన్ను వదిలేయి. 249 00:26:36,638 --> 00:26:38,599 నయోమి తిరిగి వచ్చిందేమో చూసి వస్తాను. 250 00:26:38,682 --> 00:26:39,683 జో? 251 00:26:43,770 --> 00:26:45,147 తనని వెళ్లనివ్వు. 252 00:27:32,444 --> 00:27:34,071 తిరిగి రా, నయోమి. 253 00:27:35,155 --> 00:27:36,156 తిరిగి రా. 254 00:28:16,488 --> 00:28:17,906 ఇది నా తీర్పు అంటావా? 255 00:28:20,576 --> 00:28:22,202 ఇది నా తీర్పే అయి ఉండచ్చు అనుకుంటున్నాను. 256 00:28:26,164 --> 00:28:27,291 దేనికి? 257 00:28:28,166 --> 00:28:30,669 మన మధ్య ఎప్పుడూ రహస్యాలు లేవు, అవునా? 258 00:28:35,007 --> 00:28:36,008 ఎప్పుడూ లేవు. 259 00:28:43,473 --> 00:28:45,225 నీకు ఇంతవరకూ చెప్పని ఒక విషయం ఉంది. 260 00:28:54,109 --> 00:28:55,110 మరొక వ్యక్తితో నేను... 261 00:28:55,194 --> 00:28:56,195 ఉష్. 262 00:29:07,456 --> 00:29:10,083 నువ్వు మంచి మనిషివి, విల్ రాన్సమ్. 263 00:29:30,521 --> 00:29:32,814 మన మధ్య గొడవని ఇంక మర్చిపోదామా? 264 00:29:34,691 --> 00:29:36,026 నేను ప్రయత్నిస్తున్నాను. 265 00:29:41,073 --> 00:29:42,824 నీకు ఏం కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి. 266 00:29:45,702 --> 00:29:47,663 నీకు దక్కని దాని గురించి ఆలోచించడం మానేయాలి. 267 00:29:54,711 --> 00:29:55,712 కోరా. 268 00:29:56,296 --> 00:29:58,632 హలో. నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు. 269 00:30:00,759 --> 00:30:02,261 ఇంకా ఎస్సెక్స్ లోనే ఉన్నావు అనుకున్నాను. 270 00:30:02,845 --> 00:30:05,055 లేదు. నేను కొద్దికాలం కిందటే వచ్చేశాను. 271 00:30:07,224 --> 00:30:08,684 నాకు ఎందుకు ఉత్తరం రాయలేదు? 272 00:30:09,560 --> 00:30:10,853 నువ్వు ఎందుకు రాయలేదు? 273 00:30:10,936 --> 00:30:12,980 నేను పూర్తిగా నమ్మదగిన వ్యక్తిని కాను. ఆ విషయం తెలుసు కదా! 274 00:30:14,606 --> 00:30:15,774 నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 275 00:30:20,863 --> 00:30:22,072 అయితే మరి ఏం జరిగింది? 276 00:30:22,781 --> 00:30:26,034 వాళ్లందరూ నాకు వ్యతిరేకంగా మారారు. నేనే దెయ్యాన్ని అని నమ్మారు. 277 00:30:26,118 --> 00:30:28,245 ఏంటి? ఆ ప్రియమైన మతాధికారి కూడానా? 278 00:30:29,037 --> 00:30:30,289 లేదు, అతను... 279 00:30:32,833 --> 00:30:35,794 ఏది ఏమైనా, నేను నీతో మరొక విషయం మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. 280 00:30:36,503 --> 00:30:39,214 పార్టీ గుర్తుందా? మార్తాతో జరిగిన సంఘటన? 281 00:30:41,091 --> 00:30:42,092 మార్తా? 282 00:30:43,093 --> 00:30:44,178 ఇంకా శాలి? 283 00:30:46,346 --> 00:30:47,514 శాలి? 284 00:30:47,598 --> 00:30:49,057 నీ పేషంట్ సోదరి. 285 00:30:53,061 --> 00:30:54,938 ఆ మురికివాడల్లో మన పర్యటన. 286 00:30:55,022 --> 00:30:56,773 లూక్, ఇది ముఖ్యమైన విషయం. 287 00:30:56,857 --> 00:30:59,193 నేను మార్తాకి మద్దతుగా నిలబడాలి. నువ్వు తప్పకుండా రావాలి. 288 00:30:59,735 --> 00:31:01,778 -నిజంగానా? -అవును. 289 00:31:01,862 --> 00:31:03,071 నువ్వు నెవ్ కి వైద్యం చేసిన వైద్యుడివి. 290 00:31:03,155 --> 00:31:05,657 నువ్వు గనుక ఆంబ్రోస్ తో మాట్లాడితే, అతను తప్పకుండా వింటాడు. 291 00:31:05,741 --> 00:31:07,075 దయచేసి రా, లూక్. 292 00:31:07,159 --> 00:31:09,411 సమస్య ఏమిటంటే, నాకు ముందస్తు పని పడింది. 293 00:31:11,747 --> 00:31:13,457 బి.ఎం.ఎ. వార్షికోత్సవం. 294 00:31:13,540 --> 00:31:14,750 సరే, దానికి వెళ్లకు. 295 00:31:15,918 --> 00:31:18,003 కానీ వాళ్లు నాకు అవార్డు ఇస్తున్నారు. 296 00:31:18,086 --> 00:31:20,214 లూక్, అది గొప్ప విషయం. 297 00:31:20,297 --> 00:31:22,049 నిజం ఒప్పుకో, నువ్వు ఉద్వేగానికి గురై ఉంటావు. 298 00:31:24,718 --> 00:31:26,803 నాతో పాటు ఒక స్నేహితురాలు ఉంటే 299 00:31:26,887 --> 00:31:28,680 నేను ఈ రెండు కార్యక్రమాలకూ హాజరు కాగలను. 300 00:31:31,558 --> 00:31:32,893 అది నాకు చాలా గౌరవప్రదమైనది. 301 00:31:39,191 --> 00:31:41,276 నాకు నగలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. 302 00:31:42,861 --> 00:31:44,112 కానీ ధన్యవాదాలు. 303 00:31:47,074 --> 00:31:49,451 నేను కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈ నగ నా తాహతకు మించింది. 304 00:32:03,674 --> 00:32:04,842 శుభోదయం. 305 00:32:05,843 --> 00:32:06,844 ఇది ఏంటి? 306 00:32:07,344 --> 00:32:08,637 నేను కనీసం చేయగలిగిన పని. 307 00:32:09,429 --> 00:32:10,430 ధన్యవాదాలు. 308 00:32:18,146 --> 00:32:21,358 లూక్ ని తీసుకువెళ్లడానికి నాతో పాటు వస్తావా? అతను తప్పించుకోకుండా చూడవచ్చు. 309 00:32:23,527 --> 00:32:25,821 నేను ఫ్రాంకీతో అల్పాహారం చేయాలి అనుకుంటున్నాను. 310 00:32:29,658 --> 00:32:32,244 లూక్. మార్తా వచ్చింది. 311 00:32:38,250 --> 00:32:39,251 లూక్. 312 00:32:45,090 --> 00:32:46,300 ఇంత క్రూరంగా ఎందుకు చేస్తున్నావు? 313 00:32:46,383 --> 00:32:47,384 మార్తా వచ్చింది. 314 00:32:48,969 --> 00:32:50,053 దేవుడా. 315 00:32:54,516 --> 00:32:55,517 శుభోదయం. 316 00:32:57,561 --> 00:32:58,687 నువ్వు చక్కగా కనిపిస్తున్నావు. 317 00:32:58,770 --> 00:33:00,063 సిద్ధమేనా? 318 00:33:00,147 --> 00:33:01,148 అంటే... 319 00:33:03,483 --> 00:33:05,360 చూడు, నేను రాత్రంతా పని చేశాను. 320 00:33:05,444 --> 00:33:07,571 నేను నిజంగా ఇప్పుడు మరే పనీ చేయలేను. 321 00:33:09,072 --> 00:33:11,408 -లే. లే. -నీతో నిజం చెప్పాలంటే... 322 00:33:13,744 --> 00:33:14,870 చిక్కని కాఫీ తాగుతావా? 323 00:33:15,454 --> 00:33:16,830 -ఏం అనుకుంటున్నావు? -అలాగే. 324 00:33:23,670 --> 00:33:26,798 నువ్వు అతనికి చెప్పలేదు కదా? మన గురించి... 325 00:33:27,716 --> 00:33:29,051 ఏమీ చెప్పలేదు. 326 00:33:29,134 --> 00:33:31,845 మంచిది. అతనికి నీ పట్ల ఎంత ఇష్టం ఉందో అందరికీ తెలిసిపోతోంది. 327 00:33:34,723 --> 00:33:37,518 అన్నట్లు, నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. నేను కానీ... 328 00:33:38,018 --> 00:33:39,561 నా ఉద్దేశం, నేను బాగానే చేశానా? 329 00:33:41,939 --> 00:33:43,524 నేను దాని గురించి ఎప్పుడో మర్చిపోయాను. 330 00:33:47,236 --> 00:33:49,821 ఒక మగవాడిని ఎలా నాశనం చేయాలో మీ ఆడవాళ్లకి బాగా తెలుసు. 331 00:33:51,448 --> 00:33:53,659 నువ్వు ఇంక కోరా మీద ఆశలు వదులుకున్నావని అనుకుంటున్నాను. 332 00:33:56,078 --> 00:33:57,246 లూక్, 333 00:33:57,746 --> 00:33:59,581 ఆమెని ప్రేమించి నీ ప్రేమని వృథా చేసుకోకు. 334 00:33:59,665 --> 00:34:01,792 దానితో ఏం చేయాలో ఆమెకు తెలియదు. 335 00:34:03,210 --> 00:34:04,211 ఇదిగో తీసుకువచ్చాను. 336 00:34:15,722 --> 00:34:16,931 సరే. 337 00:34:18,016 --> 00:34:19,601 ఈ పనిని ఇంక పూర్తి చేద్దాము. 338 00:34:37,786 --> 00:34:39,121 మిస్టర్ ఆంబ్రోస్, చూడండి, 339 00:34:39,204 --> 00:34:41,581 శస్త్రచికిత్స జరిగి కోలుకునే వారికి ఇది మంచి ప్రదేశం కాదు. 340 00:34:42,165 --> 00:34:44,793 మన అతిథికి బహుశా మంచి నీరు తాగాలని అనిపిస్తూ ఉండచ్చు. 341 00:35:02,311 --> 00:35:04,354 ఆ బావి శుభ్రంగా లేదు. 342 00:35:04,438 --> 00:35:07,608 -గంధకం ఇంకా హైడ్రోజన్ కలిసిన నీరు ఇది. -అది ఏంటి, లూక్? 343 00:35:09,943 --> 00:35:11,028 విషవాయువు. 344 00:35:11,111 --> 00:35:13,113 చూడండి, అది ఈ కిటికీ ఫ్రేములని నల్లగా మార్చేసింది. 345 00:35:18,285 --> 00:35:21,330 మీ మలమూత్రాలు ఎక్కడ పడేస్తారు, శాలి? 346 00:35:21,914 --> 00:35:25,375 బయట మురికి కాలువలో, లేదా అది పొంగిపోతుంటే మరికొంత దూరంలో పడేస్తాము. 347 00:35:25,459 --> 00:35:26,502 మీ ఇంట్లో చీడపురుగులు ఉన్నాయా? 348 00:35:26,585 --> 00:35:27,878 ఖచ్చితంగా ఉన్నాయి. 349 00:35:29,922 --> 00:35:30,923 ధన్యవాదాలు. 350 00:35:32,758 --> 00:35:34,092 ఇది చాలా 351 00:35:35,260 --> 00:35:37,763 సమాచారాన్ని అందించింది. 352 00:35:47,856 --> 00:35:49,066 ఇలా వెళ్లిపోకు, చార్లెస్. 353 00:35:49,149 --> 00:35:50,484 నేను వస్తాను అని చెప్పాను, వచ్చాను. 354 00:35:50,567 --> 00:35:53,654 -వీళ్లకి సహాయం చేసే శక్తి నీకు ఉంది. -మేము చేస్తున్నాము, కోరా. 355 00:35:53,737 --> 00:35:55,531 దీని గురించి మళ్లీ ఒక చట్టాన్ని కూడా తెచ్చాము. 356 00:35:55,614 --> 00:35:57,032 క్లియరెన్సెస్ చట్టం... 357 00:35:57,115 --> 00:36:00,327 మీరు మీ ఇష్టానుసారం మురికివాడల్ని కూల్చివేసి ప్రజలను నిర్వాసితులుగా మార్చలేరు. 358 00:36:00,410 --> 00:36:01,495 అయితే మరి నువ్వు ఏం సూచిస్తావు? 359 00:36:01,578 --> 00:36:03,121 సామాజిక గృహ నిర్మాణ చట్టాన్ని తీసుకురావాలి. 360 00:36:04,373 --> 00:36:06,124 ఆ కమ్యూనిస్టు బయటకు వస్తోంది. 361 00:36:06,208 --> 00:36:07,876 జనం చనిపోతున్నారు, ఆంబ్రోస్. 362 00:36:07,960 --> 00:36:10,170 ఇక్కడ మనుగడ సాగిస్తున్నది ఏదైనా ఉందీ అంటే అది అనారోగ్యం మాత్రమే. 363 00:36:10,254 --> 00:36:11,672 నువ్వు జీవించే ఉన్నావు కదా. 364 00:36:11,755 --> 00:36:13,757 -అలా మాట్లాడకు, చార్లెస్. -ఏంటి... 365 00:36:13,841 --> 00:36:17,719 కలరా వ్యాధితో మరణించడం ఎలా ఉంటుందో మీకు ఏమైనా తెలుసా? 366 00:36:17,803 --> 00:36:20,389 సరిగ్గా మీ కాలు కింద ఉన్న మురికి కాలువలో ఒక సూక్ష్మజీవి గటగటా దానిని తాగేస్తోంది. 367 00:36:20,472 --> 00:36:23,100 మొదట, మన ప్రేగుల మీద నియంత్రణ పోతుంది, 368 00:36:23,767 --> 00:36:25,894 పగలూ రాత్రీ వాంతులు చేసుకోవలసి వస్తుంది, 369 00:36:25,978 --> 00:36:28,230 మన కళ్లు లోపలికి పోయి పుర్రెను తాకుతాయి, 370 00:36:28,313 --> 00:36:30,023 తరువాత మన చర్మం నీలం రంగులోకి మారుతుంది. 371 00:36:32,818 --> 00:36:35,737 అది ఒక భయంకరమైన, ఒంటరి మరణం. 372 00:36:36,989 --> 00:36:38,740 పరిశుభ్రమైన తాగు నీరు ప్రతి మనిషికీ ప్రాథమిక హక్కు. 373 00:36:40,284 --> 00:36:42,870 దీనిని నువ్వు అంగీకరించకపోతే, నీ దారిన నువ్వు వెళ్లిపోవచ్చు. 374 00:36:51,044 --> 00:36:52,546 మా సహోద్యోగులతో మాట్లాడతాను. 375 00:36:53,172 --> 00:36:54,590 ఆ చట్టాన్ని నేను ప్రవేశపెట్టగలనేమో చూస్తాను. 376 00:37:01,346 --> 00:37:02,598 లూక్ కింద గదిలో ఉన్నాడు. 377 00:37:03,473 --> 00:37:05,517 బయటకు వెళ్లాలని అనిపించడం లేదు. 378 00:37:06,268 --> 00:37:08,228 లేదు, తప్పు చేశాననే భావనలో ఉండిపోవద్దు. 379 00:37:08,312 --> 00:37:09,354 ఏదో ఒక పని చేయి. 380 00:37:10,063 --> 00:37:11,273 నువ్వు కూడా ఉద్యమంలో భాగం కావచ్చు. 381 00:37:11,773 --> 00:37:13,400 నువ్వు చాలా తెలివైన దానివి, మార్తా. 382 00:37:14,276 --> 00:37:15,444 నువ్వు ఇక్కడ వృథా అయిపోతున్నావు. 383 00:37:17,487 --> 00:37:19,615 -నేను చాలా చేయాలని కోరుకుంటున్నాను. -నువ్వు చేయాలి. 384 00:37:21,283 --> 00:37:23,744 నీకూ ఫ్రాంకీకి ఎక్కువకాలం నా అవసరం ఉండకపోవచ్చు, అవునా? 385 00:37:26,747 --> 00:37:28,207 లూక్ తో జాగ్రత్తగా ఉండు. 386 00:37:29,499 --> 00:37:30,501 మేము స్నేహితులం మాత్రమే. 387 00:37:54,399 --> 00:37:56,151 మనం వెళ్లి నీ విజయాన్ని వేడుక చేసుకుందామా? 388 00:37:56,860 --> 00:37:59,780 అంటే నా ఉద్దేశం, మనం చాలా మద్యం తాగుదాము. 389 00:38:03,408 --> 00:38:05,035 వోహా, వోహా. 390 00:38:26,390 --> 00:38:27,599 ఆమె చాలా చక్కగా ఉంది. 391 00:38:35,315 --> 00:38:36,316 డాక్టర్ గారెట్. 392 00:38:36,400 --> 00:38:38,235 -ఓరి దేవుడా. ఆయన బోర్డు చైర్మన్. -గారెట్? 393 00:38:38,318 --> 00:38:41,029 మనం నిజంగానే మరొక చోట బారులో మద్యం సేవించాలి. 394 00:38:41,113 --> 00:38:43,615 ఇది నువ్వు వేడుక చేసుకునే రాత్రి. మనం దీనిని ఆస్వాదించబోతున్నాము. 395 00:38:43,699 --> 00:38:44,783 గారెట్. 396 00:38:45,909 --> 00:38:47,411 గారెట్, అభినందనలు. 397 00:38:47,494 --> 00:38:48,745 నా ప్రయత్నం నేను చేస్తున్నాను. 398 00:38:49,663 --> 00:38:53,333 -మరి ఈవిడ మీ అమ్మాయా? -మిస్టర్ గారెట్, సరిగ్గా ప్రవర్తించు. 399 00:38:53,417 --> 00:38:55,169 అతనికి సాధ్యం కాదు, అది విచారకరం. 400 00:38:55,252 --> 00:38:58,422 మీరు మిసెస్ గారెట్ అయి ఉంటారు. మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. 401 00:38:58,505 --> 00:39:00,090 నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 402 00:39:02,384 --> 00:39:05,762 ఇప్పుడు నా భార్యతో కలిసి నా ప్రసంగాన్ని సాధన చేయాలి. 403 00:39:07,556 --> 00:39:08,557 హలో. 404 00:39:15,647 --> 00:39:19,318 అత్యంత గౌరవంతో ఇంకా వినమ్రతతో... 405 00:39:19,401 --> 00:39:21,695 -వినమ్రతా? నిజంగానా? -నేను దీనిని స్వీకరిస్తున్నాను... 406 00:39:28,744 --> 00:39:31,205 నాకు ఇది కావాలి. ధన్యవాదాలు. 407 00:39:31,288 --> 00:39:33,665 ఉల్లాసంగా తాగడానికి నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. 408 00:39:35,334 --> 00:39:37,961 -దేవుడా, నాకు మందు బాగా ఎక్కువయింది. -నీకు ఎక్కువయిందా? 409 00:39:38,045 --> 00:39:40,339 ఇది పూర్తిగా నీ పొరపాటే, మిసెస్ గారెట్. 410 00:39:50,432 --> 00:39:52,726 ఇదేంటి, కోరా? మనం ఏం చేస్తున్నాము? 411 00:39:53,352 --> 00:39:56,063 నీ పార్టీలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నాను. 412 00:39:56,146 --> 00:39:59,983 బాగా సిగ్గుపడుతూ చాలా మర్యాదగా ఉండి ఉండి నేను విసిగిపోయాను. 413 00:40:00,067 --> 00:40:01,985 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 414 00:40:02,069 --> 00:40:03,403 మనం పెళ్లి చేసుకుందాం. 415 00:40:05,781 --> 00:40:08,700 నేను నిజంగానే అంటున్నాను. నన్ను పెళ్లి చేసుకో. నా భార్యగా ఉండు. 416 00:40:12,538 --> 00:40:13,997 లూక్. ఏంటి... 417 00:40:16,208 --> 00:40:19,503 -నేను చేసుకోలేను. నా ఉద్దేశం, నీకు తెలుసు. -ఎందుకు చేసుకోవు? 418 00:40:20,963 --> 00:40:23,590 అంటే, నా భర్త మరణించి ఇంకా కొద్ది నెలలు కూడా కాలేదు. 419 00:40:23,674 --> 00:40:26,134 -ఇది ఎలా అంటే... -నీ భర్త పోతేపోనీ. అతడిని నువ్వు ప్రేమించనే లేదు. 420 00:40:26,218 --> 00:40:27,594 ఏంటి... మరి నువ్వు... 421 00:40:27,678 --> 00:40:28,846 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 422 00:40:33,809 --> 00:40:35,894 నిన్ను చూసిన క్షణం నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. 423 00:40:37,062 --> 00:40:38,230 నా గురించి తెలియక ముందు కూడా? 424 00:40:39,314 --> 00:40:40,649 నేను చూసిన దాన్నే ఇష్టపడ్డాను. 425 00:40:41,692 --> 00:40:43,485 దాని మీద నీ ముద్ర వేద్దాం అనుకున్నావా? 426 00:40:46,154 --> 00:40:49,157 -సరదాగా ఉన్న కోరాకి ఏం అయింది? -క్షమించు. నేను... 427 00:40:49,241 --> 00:40:50,492 ఊరికే దాని గురించి ఆలోచించు. 428 00:40:52,035 --> 00:40:53,287 మనం నవ్వుకుంటాం. 429 00:40:53,370 --> 00:40:55,747 మనం వాదించుకుంటాం. మనం ఇప్పటికే పెళ్లయిన జంటలా ఉన్నాము. 430 00:40:58,417 --> 00:41:00,419 మన మధ్య స్నేహం ఉంటే సరిపోదా? 431 00:41:01,295 --> 00:41:02,796 కొంత వరకే, అని నీ ఉద్దేశం. 432 00:41:05,090 --> 00:41:06,466 నన్ను క్షమించు. నేను... 433 00:41:09,136 --> 00:41:10,888 -ఒకప్పుడు, ఎక్కువ ఆశించి ఉండచ్చు, కానీ... -ఒకప్పుడా? 434 00:41:10,971 --> 00:41:12,264 నన్ను ఎస్సెక్స్ కి ఆహ్వానించినప్పుడు, 435 00:41:12,347 --> 00:41:14,099 -నీ ఇంటి మనిషిగా చేసినప్పుడా? -ఏంటి? 436 00:41:14,183 --> 00:41:16,685 ఆ చెత్త పార్టీని నీ కోసం నేను ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు? 437 00:41:19,855 --> 00:41:22,733 ఒక స్నేహితురాలి కోసం నువ్వు ఏదో చేస్తున్నావని భావించాను. 438 00:41:24,151 --> 00:41:26,945 మరి అతని సంగతి ఏంటి? అతను కూడా నీకు స్నేహితుడేనా? 439 00:41:29,072 --> 00:41:30,115 ఎవరు? 440 00:41:31,033 --> 00:41:32,659 అతనికి పెళ్లయిందని నీకు తెలుసా? 441 00:41:33,285 --> 00:41:36,121 కానీ అతని భార్య ఊపిరితిత్తుల పరిస్థితి చూస్తే అతని వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవదు. 442 00:41:36,205 --> 00:41:37,873 అందుకోసం నువ్వు ఎదురు చూస్తున్నావా ఏంటి? 443 00:41:39,750 --> 00:41:42,461 నువ్వు ఇంత దుర్మార్గంగా ఉంటావని నేను ఊహించనే లేదు, కోరా. 444 00:41:42,544 --> 00:41:44,004 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 445 00:41:45,339 --> 00:41:48,008 క్షయ వ్యాధి. కిందటి వారమే ఆమెను పరీక్షించాను. 446 00:41:51,136 --> 00:41:52,221 నువ్వు అబద్ధం చెబుతున్నావు. 447 00:41:52,304 --> 00:41:54,264 నన్ను నమ్మకపోతే స్పెన్సర్ ని అడుగు. 448 00:41:54,890 --> 00:41:56,850 కంగారు పడకు. ఆమె కొద్ది నెలల్లోనే మరణిస్తుంది, 449 00:41:56,934 --> 00:41:58,644 అప్పుడు అతడిని నువ్వు పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. 450 00:41:58,727 --> 00:42:00,103 నా నుండి దూరంగా ఉండు. 451 00:42:00,187 --> 00:42:01,813 కోరా, ఆగు. నన్ను క్షమించు. 452 00:42:01,897 --> 00:42:02,981 నా నుండి దూరంగా ఉండు. 453 00:42:07,402 --> 00:42:10,030 -కోరా, వెనక్కి రా. -నన్ను ఒంటరిగా వదిలేయ్. 454 00:42:20,666 --> 00:42:22,417 -నువ్వు తాగి ఉన్నావు. -నువ్వు ఒక తాగుబోతువి. 455 00:42:27,339 --> 00:42:28,340 బి.ఎం.ఎ. 456 00:42:28,423 --> 00:42:30,676 అలాగయితే పారిపో, పిరికిపందా. 457 00:42:30,759 --> 00:42:32,469 నువ్వే పిరికివాడివి. 458 00:42:47,234 --> 00:42:49,903 మీరు దయచేసి వేదిక దగ్గరకు రావాలి, సర్. 459 00:42:51,947 --> 00:42:53,156 నేను రాను. 460 00:43:16,555 --> 00:43:20,475 నువ్వు చెత్త వెధవవి. నువ్వు చెత్త వెధవవి. వెధవా! 461 00:43:27,858 --> 00:43:30,652 -ఏం జరిగింది? -లూక్ నన్ను పెళ్ళాడమని అడిగాడు. 462 00:43:30,736 --> 00:43:31,945 -ఏంటి? -నాకు తెలుసు. 463 00:43:33,447 --> 00:43:34,489 నువ్వు మూర్ఖురాలివి. 464 00:43:35,866 --> 00:43:38,452 -వాడు మూర్ఖుడు. -లేదు, కోరా. ఇలా చూడు. 465 00:43:38,535 --> 00:43:39,703 లేదు, నువ్వు అక్కడ లేవు. 466 00:43:39,786 --> 00:43:42,873 ఒక్క నిమిషం మేము సరదాగా నవ్వుకున్నాము ఆ మరునిమిషం, అతడు అడిగేశాడు. 467 00:43:42,956 --> 00:43:44,333 అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. 468 00:43:47,961 --> 00:43:50,756 నిన్ను ప్రేమించడం ఎంత బాధాకరమో నీకు ఏమైనా తెలుసా? 469 00:43:52,799 --> 00:43:55,219 నేను గుర్తించలేదు. 470 00:43:55,302 --> 00:43:57,387 -లేదు, నువ్వు ఎప్పుడూ గుర్తించలేవు. -మార్తా, ఏంటి... 471 00:43:57,471 --> 00:43:59,097 -నీకు ఏం కావాలి, కోరా? -ఏం కావాలా? 472 00:43:59,181 --> 00:44:02,476 అవును. నువ్వు తెలుసుకోనంత కాలం 473 00:44:02,559 --> 00:44:05,062 -ఎక్కువమంది మనసు భగ్నం అవుతుంది. -ఇది కేవలం... 474 00:44:05,145 --> 00:44:07,231 -నేను చాలాకాలం పాటు ఉచ్చులో ఉన్నాను... -ఓహ్, అవును. 475 00:44:07,814 --> 00:44:09,900 కానివ్వు, మళ్లీ మైఖేల్ ని నిందించు. 476 00:44:11,068 --> 00:44:13,946 నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఇక్కడ ఉండటం వృథా. 477 00:44:37,219 --> 00:44:39,680 లండన్ అండ్ మెట్రోపాలిటన్ రైల్వేస్ 478 00:44:49,565 --> 00:44:50,566 డబ్బు ఇవ్వు. 479 00:44:54,403 --> 00:44:55,571 నీ పర్సు ఇవ్వు! 480 00:44:57,823 --> 00:44:58,824 లేదు. 481 00:44:59,408 --> 00:45:00,409 ఇలా ఇవ్వు. 482 00:45:16,300 --> 00:45:17,301 ఇవ్వు. 483 00:45:28,437 --> 00:45:30,439 నా చెయ్యిని ఏం చేయకు. దయచేసి వదిలేయ్. 484 00:46:01,261 --> 00:46:02,471 తండ్రి. 485 00:46:03,972 --> 00:46:05,182 నా ప్రార్థన విను. 486 00:46:09,311 --> 00:46:12,564 నా పాపాలను నేను వదిలివేస్తున్నాను. 487 00:46:14,233 --> 00:46:15,817 నాలోని దుష్టత్వాన్ని వదిలివేస్తున్నాను. 488 00:46:20,197 --> 00:46:21,532 ఆమెను తిరిగి నా వద్దకు చేర్చు. 489 00:47:41,403 --> 00:47:43,405 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్