1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:05,047 --> 00:00:07,758 ఈ కార్యక్రమంలో కాంతిగ్రాహక వీక్షకులపై 3 00:00:07,842 --> 00:00:09,927 ప్రభావం చూపే మెరిసే చిత్రాలు ఉండవచ్చు. 4 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 5 00:00:10,010 --> 00:00:14,974 ఈ కలెక్షన్ షాపింగ్ చేయండి 6 00:00:19,854 --> 00:00:25,526 కథ చెప్పడం ఏ ప్రయాణంలోనైనా చివరి అంకం అవుతుంది. 7 00:00:28,738 --> 00:00:30,281 అనుభవం ఉంటుంది... 8 00:00:32,783 --> 00:00:36,787 ఆ తరువాత ఆ అనుభవానికి సంబంధించిన భావోద్రేకం ఉంటుంది. 9 00:00:37,538 --> 00:00:40,666 అది పొందిక కావచ్చు, లేదా సంగీతం కావచ్చు, 10 00:00:41,834 --> 00:00:45,463 ఆ నిర్దిష్ట క్షణానికి చెందిన ఆ భావోద్రేక బంధమే 11 00:00:47,047 --> 00:00:50,384 దానికి కథలా చెప్పే అర్హతను తీసుకొస్తుంది. 12 00:01:15,326 --> 00:01:18,704 సావేజ్ ఎక్స్ ఫెంటీ షో వాల్యూమ్ 2 13 00:01:29,757 --> 00:01:35,054 సావేజ్ ఎక్స్ 14 00:01:37,223 --> 00:01:38,641 చర్మం... 15 00:01:39,433 --> 00:01:40,768 స్పర్శ... 16 00:01:41,477 --> 00:01:43,020 అనుభూతి... 17 00:01:43,646 --> 00:01:44,980 ఆహ్! 18 00:01:46,065 --> 00:01:49,026 జాగ్రత్త. ఆమె ప్రమాదకరమైనది. 19 00:01:49,985 --> 00:01:50,945 ఆమె ఓ ఉత్పాతం. 20 00:01:52,029 --> 00:01:53,030 ఓ కత్తి. 21 00:01:54,281 --> 00:01:56,242 ఆమె వంపులతో నిన్ను కోసేస్తుంది. 22 00:01:56,659 --> 00:01:58,494 తన మాటలతో నిన్ను కట్టేస్తుంది. 23 00:01:59,203 --> 00:02:00,579 ఆమె ఓ స్వప్నం. 24 00:02:00,663 --> 00:02:01,872 ఓ శాపం. 25 00:02:02,289 --> 00:02:03,374 ఓ ఉత్పాతం. 26 00:02:04,041 --> 00:02:05,376 ఓ సింహం. 27 00:02:06,836 --> 00:02:09,213 ఆటవికమైనది, స్వేచ్ఛ కలది, భీకరమైనది. 28 00:02:09,630 --> 00:02:12,716 ఆమెను మచ్చిక చేసుకోలేవు. 29 00:02:13,384 --> 00:02:14,552 ఆమెను అలాగే ఉండనీ... 30 00:02:16,011 --> 00:02:17,179 ఆమె ఓ మండే గది, 31 00:02:17,638 --> 00:02:19,098 నీ ఊపిరిని ఆపుతుంది. 32 00:02:20,391 --> 00:02:22,142 ఆమే ఉచ్ఛ్వాస, నిశ్వాస. 33 00:02:23,018 --> 00:02:24,854 ఆమె అహంకారపు అంతం. 34 00:02:25,479 --> 00:02:26,814 ఆమె నీటిలా కదులుతుంది. 35 00:02:27,273 --> 00:02:28,315 తేలుతుంది... 36 00:02:28,607 --> 00:02:29,608 ఒలుకుతుంది... 37 00:02:30,442 --> 00:02:34,864 లైంగికోద్రేకపు ఆ మొత్తం ప్రవాహంలో, కావాలంటే దప్పిక తీర్చుకో. 38 00:02:36,740 --> 00:02:38,158 ఆమె శక్తికి సాటిలేదు, 39 00:02:38,826 --> 00:02:40,536 ఆమె శరీరం కట్టలు తెంచుకుంది. 40 00:02:41,120 --> 00:02:42,830 వాళ్ళు ఆమెని ఓ ఉత్పాతం అంటారు. 41 00:02:43,497 --> 00:02:45,165 తుపాకీ అంటారు. 42 00:02:45,249 --> 00:02:46,417 మృగం అంటారు. 43 00:09:05,629 --> 00:09:07,631 పదేళ్ళ వయసులో నాకొక డైరీ ఉందా? 44 00:09:09,049 --> 00:09:11,051 నాకు పదేళ్ళ వయసులో రహస్యాలుండేవి. 45 00:09:11,301 --> 00:09:13,887 ఆ వయసులో రహస్యాలను నేను కాగితంపై రాయలేదు. 46 00:09:14,638 --> 00:09:15,764 ఓ చిన్నపిల్లగా, కాస్త 47 00:09:15,847 --> 00:09:18,141 గ్రహాంతర వాసిగానో వింతజీవిగానో ఉండేదాన్ని. 48 00:09:18,225 --> 00:09:19,184 కారా డెలెవింగ్నే 49 00:09:19,268 --> 00:09:20,560 నాకు మోటుగా అనిపించేది. 50 00:09:20,644 --> 00:09:21,979 డైరీ కావాలనిపించేది, 51 00:09:22,062 --> 00:09:23,981 కానీ అమ్మ చదువుతుందేమో అనుకున్నా, 52 00:09:24,064 --> 00:09:25,857 కాబట్టి నా డైరీ నా తలలోనే ఉండేది. 53 00:09:25,941 --> 00:09:27,150 ఎరికా జేన్ 54 00:09:27,234 --> 00:09:29,653 నా బుజ్జి కూతురు ఈ రోజు నా డైరీలోకి తొంగి చూస్తే, 55 00:09:29,736 --> 00:09:31,405 తను అది చదవాలని అనుకోను. 56 00:09:31,488 --> 00:09:32,739 డైరీ చూడకు. 57 00:09:32,823 --> 00:09:33,657 నర్మానీ 58 00:09:33,740 --> 00:09:35,742 నేను చెప్పేది, "డైరీ వద్దు" అని. 59 00:09:35,826 --> 00:09:38,120 తను "కొనసాగుతుంది..." అన్న భాగానికి చేరుకుంటే, 60 00:09:38,203 --> 00:09:39,162 జెసెల్ 61 00:09:39,246 --> 00:09:43,333 తనకు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కలుగుతాయి. 62 00:09:43,417 --> 00:09:48,380 నా 32 ఏళ్ళప్పుడు నా 10 ఏళ్ళ నాటి నేనుకు ఏం చెప్తానంటే, 63 00:09:48,463 --> 00:09:51,216 దాంతో పాటు సాగిపో అమ్మాయి. అలా సాగిపో. 64 00:09:51,300 --> 00:09:54,469 ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండు, ఆ కృతజ్ఞతా భావనతో ఉండు, 65 00:09:54,553 --> 00:09:58,015 ఆ దేవుడు నిన్ను ఆ పయనంలో తీసుకెళ్ళనివ్వు. 66 00:10:02,394 --> 00:10:06,064 స్ఫూర్తి 67 00:10:07,065 --> 00:10:09,693 ప్రజల కోసం సృష్టించడం లోపలి నుండి వస్తుంది. 68 00:10:10,068 --> 00:10:12,863 ఎందులోనైనా కథ ఉంటే ఆమె దాన్ని ఇష్టపడుతుంది. 69 00:10:12,946 --> 00:10:16,783 ఈ భావనని వాడుకోవడంలో మనకు ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది, 70 00:10:16,867 --> 00:10:19,202 ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా. 71 00:10:19,286 --> 00:10:21,204 మనం ఆ పిల్ల గురించి మాట్లాడుదాం, 72 00:10:21,288 --> 00:10:22,289 యూసెఫ్ విలియమ్స్ హెయిర్‌స్టైలిస్ట్, ఫౌండర్, ద వై బై యూసెఫ్ 73 00:10:22,372 --> 00:10:23,832 రిహానా, సృష్టికర్త. 74 00:10:24,708 --> 00:10:27,502 లోదుస్తుల్లో ఈ ముద్రణ గురించి అసలు ఆలోచించలేను. 75 00:10:27,586 --> 00:10:29,671 స్ఫూర్తి ఎక్కడి నుండైనా రావచ్చు. 76 00:10:30,464 --> 00:10:35,719 ఆ సందేశాన్ని, ఆ రంగుల కూర్పుని, ఆ వస్త్ర లక్షణాన్ని మనదైన తీరులో 77 00:10:35,802 --> 00:10:38,597 అర్థం చేసుకుని రూపునివ్వడం దాన్ని ప్రత్యేకం చేస్తుంది. 78 00:10:39,556 --> 00:10:42,934 కనుక, నేను సృష్టించే ప్రతీదీ నాకు వ్యక్తిగతమైనది అవుతుంది 79 00:10:43,018 --> 00:10:46,563 -ప్రత్యేకించి సావేజ్ విషయంలో. -మనం ఎంపిక చేసుకోవాల్సి వస్తే... 80 00:10:46,646 --> 00:10:50,108 అది బ్రాండ్‌కు మూలమైన విషయంగా స్థాపించాలని నేను అనుకుంటాను. 81 00:10:51,234 --> 00:10:53,403 ఆమె నిశితంగా గమనిస్తుందని అనుకుంటా. 82 00:10:53,779 --> 00:10:56,823 అందం, మేకప్, స్టయిలింగ్ అంశాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయని, 83 00:10:56,907 --> 00:10:58,033 డెన్నిస్ లూపోల్డ్ ఫోటోగ్రాఫర్ 84 00:10:58,116 --> 00:10:59,493 ప్రజలు ఎలా స్పందిస్తారని. 85 00:11:00,744 --> 00:11:04,915 మనం చుట్టూ ఉన్న ప్రతీదాని నుండి స్ఫూర్తి పొందుతాం. 86 00:11:04,998 --> 00:11:07,959 మాకు ఒక గొప్ప అవకాశం దొరికింది 87 00:11:08,043 --> 00:11:11,088 ఎన్నో భిన్న రకాల అనుభవాలను, విభిన్న సంస్కృతులను 88 00:11:11,171 --> 00:11:12,798 చవిచూసే అవకాశం, 89 00:11:13,465 --> 00:11:17,010 మేం ఆ అనుభవాలన్నిటినీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. 90 00:11:17,969 --> 00:11:22,641 ఈ భిన్న దేశాలకు, సంస్కృతులకు ప్రయాణించి వాటిని అనుభూతి చెందినప్పుడు, 91 00:11:22,724 --> 00:11:23,767 ఓమర్ ఎడ్వర్డ్స్ సహ సంగీత దర్శకుడు 92 00:11:23,850 --> 00:11:25,685 అది నిత్య జీవితంలో ప్రతిఫలిస్తుంది. 93 00:11:25,977 --> 00:11:30,065 అది జపాన్ అయినా, ప్యారిస్ అయినా, అమెరికా అయినా, 94 00:11:30,774 --> 00:11:34,194 వస్త్రాన్ని ఎక్కడ చూసినా నేను చేసే మొదటి పని దాన్ని తాకడం. 95 00:11:34,319 --> 00:11:37,364 ఇలా చేయడం వల్ల నేను చాలాసార్లు మ్యూజియంలలో ఇబ్బందిపడతాను. 96 00:11:38,657 --> 00:11:43,412 అదొక షూ అయినా లేదా బల్ల మీద పరిచే వస్త్రమైనా, 97 00:11:43,495 --> 00:11:47,374 అందమైన కళాత్మక అంశాలను పసిగట్టే నేర్పు ఆమె కళ్ళకు ఉంది 98 00:11:47,457 --> 00:11:48,875 ఒక్కోసారి అసంపూర్ణ విషయాలనూ 99 00:11:48,959 --> 00:11:49,793 జెన్నిఫర్ రోజేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 100 00:11:49,876 --> 00:11:52,003 ప్రపంచ సంచలనంగా మారుస్తుంది. 101 00:11:52,087 --> 00:11:53,797 ఒక సంచలనం. 102 00:11:56,967 --> 00:12:00,178 ఇది వసంతకాలానికిి తాజాగాను, సంపూర్ణంగాను ఉంటుంది. 103 00:12:00,262 --> 00:12:03,890 ఆమె ఏదైనా వస్త్రంపై పని చేసేటప్పుడు ఆమెలో సజీవత్వం కనిపిస్తుంది, 104 00:12:03,974 --> 00:12:07,436 -దాంతో ఆమె ఉత్తేజితురాలవుతుంది. -నాకు శృంగార గులాబీ రంగంటే ఇష్టం. 105 00:12:07,561 --> 00:12:09,229 ఇది చాలా అద్భుతంగా ఉంది. 106 00:12:09,563 --> 00:12:12,858 అంటే రూపకల్పనలో ఉన్న సరదా కోణాన్ని స్పృశించడం. 107 00:12:12,941 --> 00:12:15,527 మనం చాలా కష్టపడి ప్రయత్నిస్తే, అందులో పస ఉండదు. 108 00:12:15,610 --> 00:12:18,071 కానీ అది అప్రయత్నంగా, సరదాగా ఉంటే, బాగుంటుంది. 109 00:12:18,155 --> 00:12:19,072 ఎమిలి వైట్‌హెడ్ డిజైన్ డైరెక్టర్, సావేజ్ ఎక్స్ ఫెంటీ 110 00:12:19,865 --> 00:12:23,076 -నేను ప్రథమ శ్రేణి వినియోగదారుని కనుక... -నేను కూడా. 111 00:12:23,160 --> 00:12:26,455 అయితే ఇదేంటి మరి? సావేజ్ ఎక్స్ వర్సాలిసా? 112 00:12:26,538 --> 00:12:29,541 నాకు రెండో స్థానం లభిస్తుందా? కనీసం రెండో స్థానం గెలవగలనా? 113 00:12:33,295 --> 00:12:36,047 వస్త్రాన్ని అనుభవించడం అన్నది దాన్ని చూడటం, 114 00:12:36,131 --> 00:12:38,800 అనుభూతి చెందటంకన్నా పూర్తిగా భిన్నమైనది. 115 00:12:38,884 --> 00:12:42,846 వస్త్రం ఎంత అందమైనదో మనం దాన్ని 116 00:12:42,929 --> 00:12:45,807 వ్యక్తిగతంగా స్పృశించే దాకా తెలియదు. 117 00:12:45,891 --> 00:12:48,685 ఇది అద్భుతం. ఇది చాలా బాగనిపిస్తోంది. 118 00:12:49,519 --> 00:12:52,063 వస్త్రాలను చూస్తాను, వాటిని అనుభూతి చెందుతాను. 119 00:12:52,189 --> 00:12:55,150 "ఇది అతుక్కునేలా ఉంది. ఇది దురద పుట్టిస్తుంది. 120 00:12:55,233 --> 00:12:58,153 "ఇది మన శరీరాలపై గొప్పగా అనిపించదు." అని చెప్తాను. 121 00:12:59,738 --> 00:13:03,617 అది పూర్తిగా తయారయ్యే సరికి, దాన్ని, దాని స్వరూపాన్ని పూర్తిగా చూడవచ్చు. 122 00:13:03,700 --> 00:13:05,535 దాని ప్రదర్శనను, కదలికలను చూడవచ్చు. 123 00:13:05,619 --> 00:13:07,871 అది శరీరంపై ధరించి ఉండగా చూడవచ్చు. 124 00:13:09,664 --> 00:13:14,044 ఆమె కోసమే ప్రత్యేకంగా చేసిన వస్త్రాలను, లోదుస్తులను ధరించిన ఎంతో అనుభవం ఆమెకుంది 125 00:13:14,127 --> 00:13:16,546 ఇక దాంతో, ఆమె దేన్నయినా త్వరగా చూసి, 126 00:13:16,630 --> 00:13:18,632 కచ్చితంగా తెలుసుకుంటుంది. 127 00:13:18,715 --> 00:13:21,551 -మనం ముందరి వైపు దీనికి ఒక వంపుని కలపాలి. -సరే. 128 00:13:21,635 --> 00:13:24,346 దాంతో మాకు నిర్దేశం అంది, వస్త్రం మెరుగవుతుంది, 129 00:13:24,429 --> 00:13:25,847 అది ఆమె సృష్టిగా మారుతుంది. 130 00:13:25,931 --> 00:13:27,265 దానిపై తన ముద్ర వేస్తుంది. 131 00:13:29,851 --> 00:13:31,645 ముందుకొచ్చి, దాని కథని చెప్తాయి. 132 00:20:52,293 --> 00:20:56,422 ఒక సిసలైన టక్కులాడి ఎప్పుడు చక్కని దుస్తులు ధరించినా సజీవంగా కనపడుతుంది. 133 00:20:56,506 --> 00:20:57,674 మనస్థితి 134 00:20:57,757 --> 00:20:58,925 హఠాత్తుగా మారుతుంది. 135 00:20:59,008 --> 00:21:03,096 కొత్త వ్యక్తిత్వాలు పొందటం అంటే విస్తరించడానికి కొత్త మార్గాల సృష్టి. 136 00:21:05,056 --> 00:21:09,602 మనం రంగులని, పెయింట్‌ని, మేకప్‌ని, వస్త్రలక్షణాలని మనకిష్టమైన వ్యక్తీకరణను 137 00:21:09,686 --> 00:21:15,650 ప్రకటించడం కోసం వాడటం నాకు స్ఫూర్తి కలిగిస్తుంది. 138 00:21:15,733 --> 00:21:18,695 పరలింగ అనుకర్తలు అలా చేయడం చూశా, తమ పెదవులపై 139 00:21:18,778 --> 00:21:22,198 చిత్రాలు గీయగానే హఠాత్తుగా వారి మొత్తం ప్రవర్తన మారిపోతుంది. 140 00:21:23,366 --> 00:21:26,160 మనం వారి ఆత్మవిశ్వాసాన్ని, అనుభూతిని పొందవచ్చు. 141 00:21:26,244 --> 00:21:29,247 వారు చేసే ఆ పనికి ఎంతో భావోద్రేక బంధం ఉంది. 142 00:21:29,330 --> 00:21:31,290 వారి లోపల ఓ సాధికార భావం ఉంది. 143 00:21:31,374 --> 00:21:35,003 మనందరికీ బహుళ వ్యక్తిత్వాలు ఉన్నాయి. 144 00:21:35,086 --> 00:21:38,798 మనలో ఎన్నో భిన్న అంశాలు సంఘర్షిస్తూ, 145 00:21:38,881 --> 00:21:41,217 పరస్పరం అల్లుకుపోతూ ఉంటాయి. 146 00:21:41,300 --> 00:21:42,635 అది శక్తివంతమైన విషయం. 147 00:21:42,719 --> 00:21:45,888 ఎదిగే వయసులో ఎప్పుడూ నా జుట్టును మార్చేదాన్ని. 148 00:21:45,972 --> 00:21:46,889 సియార్డా హాల్ 149 00:21:46,973 --> 00:21:48,599 బంగారు, నారింజ, నల్ల రంగులు వేశా. 150 00:21:48,683 --> 00:21:49,517 ప్రేషియస్ లీ 151 00:21:49,600 --> 00:21:51,728 పొట్టి జుట్టు కావాలి. కాదు, బంగారు జుట్టు. 152 00:21:51,811 --> 00:21:56,607 నా కళ, నా ఫ్యాషన్ ఆ పరిణామాన్ని వ్యక్తపరచాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను. 153 00:21:56,733 --> 00:21:57,817 విల్లో స్మిత్ 154 00:21:57,900 --> 00:21:58,735 సూ జూ పార్క్ 155 00:21:58,818 --> 00:22:00,570 "పోనివ్వు. నీలా ఉండు." అనుకుంటా. 156 00:22:00,945 --> 00:22:05,825 అన్ని రకాల లింగాలు, లైంగికతల గుండా తేలియాడటం కోసం మేకప్‌ను, జుట్టును వాడటం... 157 00:22:05,908 --> 00:22:08,953 నేను బర్‌బెరీ బ్రాండ్ వేసుకుంటే నాకు హుందాగా అనిపించవచ్చు. 158 00:22:09,037 --> 00:22:10,496 డాక్ మార్టెన్‌వి వేసుకుంటే, 159 00:22:10,580 --> 00:22:11,497 రీకో నాస్టీ 160 00:22:11,581 --> 00:22:14,500 "ఆ ముండని ముఖంపై తంతా" అని అనిపిస్తుంది. 161 00:22:14,584 --> 00:22:16,753 భావవ్యక్తీకరణ విస్తరింపే ఫ్యాషన్. 162 00:22:16,836 --> 00:22:17,712 మిగుయెల్ 163 00:22:17,795 --> 00:22:19,797 అది మనం పరస్పరం ఇచ్చి పుచ్చుకునే 164 00:22:19,881 --> 00:22:22,133 తొలి అభిప్రాయం. 165 00:22:24,302 --> 00:22:27,680 రిహానాలాంటి కళాకారులు దాన్ని అలవోకగా చేయడం సరదాగా ఉంటుంది. 166 00:22:27,764 --> 00:22:32,518 సృజనాత్మక వ్యక్తిగా, రూపాలని మార్చుకునే వ్యక్తిగా ఉండటం అంటే అదే. 167 00:22:32,602 --> 00:22:34,103 ఇక రిహానా దానికి రాణి. 168 00:22:34,187 --> 00:22:36,439 ఆమెలో ఎన్నో వ్యక్తిత్వాలు, పాత్రలు ఉన్నాయి. 169 00:22:36,522 --> 00:22:39,192 అలాగే ఆ లైంగికత, ఆ రాజసం. 170 00:22:39,275 --> 00:22:41,360 అవన్నీ ఆమె వ్యక్తిత్వంలో భాగం 171 00:22:41,444 --> 00:22:44,489 ఆమె ఊసరవెల్లిలా ఒక రూపం నుండి మరో రూపానికి మారగలదు. 172 00:22:45,740 --> 00:22:48,284 ఓహ్, అవును, అది నా మూడ్‌ని బట్టి ఉంటుంది. 173 00:22:48,367 --> 00:22:50,953 ఎప్పటికీ అది నా మూడ్‌ని బట్టే ఉంటుంది. 174 00:22:52,080 --> 00:22:55,958 రిహానా కాస్త సిగ్గరి. తను చాలా బిడియంగా, తేలికగా ఉంటుంది. 175 00:22:56,042 --> 00:23:00,046 ఆమెలోని ఆ కోణాలు బహుశా ప్రజలు ఎప్పటికీ చూడలేరేమో 176 00:23:00,129 --> 00:23:02,590 ఆమె గురించి మీకు తెలిస్తే తప్ప. ఆమె రాబిన్. 177 00:23:04,133 --> 00:23:06,135 మూడ్ చాలా ముఖ్యమైన విషయం. 178 00:23:07,637 --> 00:23:09,222 నా ఫ్యాషన్‌కు సంబంధించి, 179 00:23:10,181 --> 00:23:13,518 నా మూడ్ నుండి నాకెంతో స్ఫూర్తి లభిస్తుంది. 180 00:23:13,601 --> 00:23:15,394 నాకు బద్ధకంగా అనిపిస్తూ ఉంటే, 181 00:23:15,478 --> 00:23:18,523 పెద్ద హూడీని, పెద్ద స్వెట్ ప్యాంట్స్ వేసుకుంటా. 182 00:23:18,606 --> 00:23:23,778 నాకు అందంగా అనిపించనప్పుడు ఊరికే అలా మామూలుగా ఉండిపోతాను. 183 00:23:24,445 --> 00:23:27,532 ఏది బాగుంది అనిపిస్తుందో, దాన్ని వేసుకోవాలి. 184 00:23:27,615 --> 00:23:29,075 అంటే, మనమందరం అది చవి చూశాం. 185 00:23:29,158 --> 00:23:31,619 రిహానా 186 00:26:22,873 --> 00:26:27,128 లైంగికత 187 00:26:29,714 --> 00:26:32,341 లైంగికత ప్రదర్శన 188 00:26:32,425 --> 00:26:36,387 పైపైన కనిపించేది కాకుండా లోతైన భావనలా మారింది. 189 00:26:37,805 --> 00:26:42,101 అందమైన, సిసలైన లైంగికతకు ఎన్నో భిన్న రూపాలు ఉన్నాయి. 190 00:26:42,184 --> 00:26:46,230 అది నేను కోరుకున్నది ధరించగల సాధికారత. 191 00:26:46,314 --> 00:26:48,357 ఎలా కావాలంటే అలా ధరించగలగడం. 192 00:26:48,441 --> 00:26:51,235 నాకోసం, మరొకరికోసం కాదు. 193 00:26:58,826 --> 00:27:00,661 లైంగికత వ్యక్తిగతమైనది. 194 00:27:01,245 --> 00:27:04,749 అది మనదై ఉండాలి లేదా సంపాదించాలి. 195 00:27:06,584 --> 00:27:10,838 అది కొన్నిసార్లు మనం ఎదుర్కొన్న దారుణమైన అనుభవాల వలన లేదా 196 00:27:10,921 --> 00:27:13,507 మీ స్వశక్తి దోచుకోబడడం వలన కళంకితం అవుతుంది. 197 00:27:14,550 --> 00:27:17,595 లైంగికత అంతర్లీనంగా శక్తివంతమైంది. 198 00:27:17,678 --> 00:27:20,389 మరొకరికి ప్రదర్శించడానికి దానిని 199 00:27:20,473 --> 00:27:21,307 పలోమా ఎల్సెస్సర్ 200 00:27:21,390 --> 00:27:22,308 మనం ఉపయోగించినా, 201 00:27:22,391 --> 00:27:25,311 లైంగికత లోలోతుల్లో ప్రతి ఒక్కరికీ సొంతమైనది. 202 00:27:26,937 --> 00:27:30,983 నా వరకు, లైంగికత ఇంకెవరి కోసమో కాదు. 203 00:27:31,067 --> 00:27:31,901 నేను కన్యను. 204 00:27:31,984 --> 00:27:32,818 గీగీ గూడి 205 00:27:33,152 --> 00:27:35,488 నాకు సరసాలు ఆడడం ఇష్టమే. మరోలా అనుకోకండి. 206 00:27:35,571 --> 00:27:36,864 అది జరగలేదంతే. 207 00:27:37,531 --> 00:27:40,159 ఎవరో ఏదో అనుకోవడం గురించి దిగులుండదు. 208 00:27:40,242 --> 00:27:41,869 మనం మన కల్పనలో ఉన్నాం. 209 00:27:41,952 --> 00:27:44,038 నాకు 30 ఏళ్ళు, నేనది పట్టించుకోను. 210 00:27:44,121 --> 00:27:44,955 లారా హ్యారియర్ 211 00:27:45,039 --> 00:27:50,544 కొన్నిసార్లు నాకు నా శైలి వల్ల ఎవరైనా దొరుకుతారేమో అనిపిస్తుంది. 212 00:27:50,628 --> 00:27:51,462 రైజా ఫవర్స్ 213 00:27:51,545 --> 00:27:54,131 అంటే, "తను అందంగా ఉంది." "భలే టక్కులాడి." 214 00:27:54,215 --> 00:27:56,759 లైంగికత మానవీయమైనది. 215 00:27:56,842 --> 00:27:58,677 మన ఉనికిలో అదీ భాగమే. 216 00:27:58,761 --> 00:28:00,429 మనల్నిక్కడికి తీసుకొచ్చింది అదే. 217 00:28:00,513 --> 00:28:03,724 అది మన దైవికమైన అంతర్గత శక్తి. 218 00:28:04,350 --> 00:28:09,105 దాన్ని కనుక్కోవడంలోనైనా, పంచుకోవడంలోనైనా, 219 00:28:09,188 --> 00:28:11,565 లేదా అలా ఉండడంలోనైనా. 220 00:39:59,147 --> 00:40:00,732 సమూహం 221 00:40:00,816 --> 00:40:03,276 ఏదైనా ఊహిస్తే, తెలిసిన వారిని, ప్రేమించేవారిని, 222 00:40:03,360 --> 00:40:05,028 అందులో భాగంగా ఊహించుకుంటాను. 223 00:40:06,029 --> 00:40:10,158 నాకు తెలిసిన మనుషులు వేసుకుంటే చూడగల దుస్తులని తయారు చేయాలనుకుంటాను. 224 00:40:10,242 --> 00:40:14,287 వాళ్ళు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటారు భిన్న జాతులు, మతాలకు చెందిన వారు... 225 00:40:15,872 --> 00:40:20,335 అది మా ఇంట్లో నుండి వచ్చినదైనా, నా బాల్యం నుండి వచ్చినదైనా, 226 00:40:20,418 --> 00:40:23,130 లేదా నా చుట్టూ ఉన్న కుటుంబం నుండి వచ్చినదైనా. 227 00:40:23,505 --> 00:40:27,384 నేను చేసే విషయాల్లో వాళ్ళు భాగం కావడానికి శ్రద్ధ వహిస్తాను. 228 00:40:28,593 --> 00:40:30,178 ప్రతీ ఒక్కరూ ఒకేలా ఉండరు. 229 00:40:30,262 --> 00:40:34,182 ఆమె ప్రేమించే, ఆస్వాదించే, అభిమానించే మనుషులు ఆమె చుట్టూ ఉంటారు. 230 00:40:34,266 --> 00:40:39,187 ఇక ఆమె దేన్నయినా సృష్టించినప్పుడు, తన జీవితంలో ఉన్న అందరి గురించి ఆలోచిస్తుంది. 231 00:40:39,271 --> 00:40:42,649 రిహానా గురించిన అందమైన విషయం ఏంటంటే, ఆమె విశ్వ కళాకారిణి. 232 00:40:42,732 --> 00:40:43,900 అందరినీ కలుపుకుంటుంది. 233 00:40:44,943 --> 00:40:48,780 ఆమె అడ్డంకులని తొలగించుకుంది, 234 00:40:48,864 --> 00:40:53,368 మేకప్, ఫ్యాషన్, లోదుస్తులు అనే అవకాశాలన్నిటిని స్వాగతించింది, 235 00:40:53,451 --> 00:40:57,164 అందులోనూ ప్రతీ సైజు వారికి, ప్రతీ ఆకారం వారికి తయారు చేసినవి. 236 00:40:57,247 --> 00:40:59,791 అది చాలా ధైర్యమైన, శక్తివంతమైన విషయం. 237 00:40:59,875 --> 00:41:01,710 వివిధ పరిణామాలు, వ్యక్తిత్వాలు... 238 00:41:01,793 --> 00:41:05,297 మా సృజనాత్మక వ్యక్తుల సమూహం హద్దులని జరుపుతోంది, 239 00:41:05,380 --> 00:41:08,758 ఆ ప్రత్యేకతతోనే మనం మొదలుపెట్టాలని చూపెడుతోంది. 240 00:41:10,635 --> 00:41:15,182 ఒక విషయంపై పని చేసి, దాన్ని ప్రేమిస్తే చాలు. 241 00:41:15,265 --> 00:41:21,229 కానీ దాన్ని అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా అంగీకరించేలా చేయాలంటే చాలా ప్రతిభ కావాలి. 242 00:41:21,313 --> 00:41:24,316 మేం చాలా దృఢమైన స్త్రీలం, పురుషులం... 243 00:41:24,399 --> 00:41:29,154 అందరిని కలుపుకుపోవడం అన్నది నాకున్న సహజమైన గుణం. 244 00:41:29,237 --> 00:41:31,114 దానిపై ఆలోచించాల్సిన పని లేదు. 245 00:41:31,198 --> 00:41:34,618 నాకు సరిపోయే సైజులు రిహానా తయారు చేస్తుందని అనుకోలేదు. 246 00:41:34,701 --> 00:41:36,828 తనని అడిగాను. తను ఉన్నాయని చెప్పింది. 247 00:41:37,787 --> 00:41:42,751 నేను పేర్కొన్న వాస్తవం తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. 248 00:41:43,251 --> 00:41:47,464 నేను అనుకోగలిగే ఒకే ఒక విషయం అందరినీ కలుపుకుపోవడం. 249 00:51:31,839 --> 00:51:33,424 నా దగ్గర అంత సమయం లేదు! 250 00:51:33,925 --> 00:51:37,178 అది ఫర్వాలేదు. అతనేం చేస్తున్నాడు? అతను... 251 00:51:40,348 --> 00:51:43,559 కానివ్వు. నెమ్మదిగా చేయకు, బాబు. ప్యాలెట్ తీసుకురా. 252 00:51:44,811 --> 00:51:48,648 ఛత్, ఇక్కడ ఇంతకు ముందు ఉన్నట్టుగా ప్రవర్తించు, సరేనా? 253 00:51:51,442 --> 00:51:54,445 ఏయ్, బాబు. కానివ్వు. దాన్ని దారికి అడ్డు తొలగించు. 254 00:51:55,196 --> 00:51:57,156 ఏంటిది. నత్త నడక నడుస్తున్నావు. 255 00:51:58,574 --> 00:52:00,284 మన దగ్గర చాలా సమయం లేదు. 256 00:52:03,830 --> 00:52:06,249 -అది చెడ్డదని... -దానిని కిందకు దింపాలి. 257 00:52:06,332 --> 00:52:08,709 దానిని కిందకు దింపు. కిందకు దింపు. 258 00:52:10,336 --> 00:52:11,838 అలాగే, అలాగే, అలాగే. 259 00:52:11,921 --> 00:52:15,049 అయ్యో, మాకు ఆ వస్తువులు వందలకొద్దీ ఈ క్రేట్లలో ఉండాలి. 260 00:52:15,466 --> 00:52:17,218 మనం ఈ పాటికి వెళ్ళుండాలి. 261 00:52:43,578 --> 00:52:46,789 ఏయ్, ఏయ్, ఏయ్. దాన్ని చూసుకో! 262 00:52:47,456 --> 00:52:51,335 దాన్ని చూసుకో. దాన్ని దాదాపు గుద్దేశావు. మనకిక్కడ మరో ఇద్దరు కావాలి. 263 00:52:51,419 --> 00:52:54,630 ఏయ్, బాబు, వెళదాం పద. వెళదాం పద, తమ్ముడు. 264 00:52:54,714 --> 00:52:57,800 వెళదాం పద. మనం కిందికి వెళ్ళాలి. ఈ జనాలు తడబడుతున్నారు. 265 00:53:04,932 --> 00:53:07,685 వద్దు, వద్దు, వద్దు! మీరంతా ఏం చేస్తున్నారు? 266 00:53:13,399 --> 00:53:14,400 సరే. 267 00:56:00,608 --> 00:56:02,610 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 268 00:56:02,693 --> 00:56:04,695 క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్ వలవల